సాక్ష్యం 624. బహుగా పఘలించాలి. మీరు బహుగా పఘలించుట
వలన నా తండ్రి మహిమపర్చబడును. యోహాను 15:8
ద్రాక్షవల్లిని నేను తీరగలు మీరు నాయందు ఎవడు నిలిచియుండునో నేను
ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా పఘలించను. యోహాను 5:5
క్రీస్తు ఈ లోకంలో ఉండగా అనేకుల అవసరాలు తీర్చి స్వస్థపరచి, రక్షించి
బంధకాల నుండి విడిపించి ఉపమాన రీతిగా బోధించాడు.
1. పఘలించాలంటే ఆయన ఆజ్ఞలు రగైకొనాలి.
2. పఘలించాలంటే విశ్వాసముంచాలి.
""నాయందు విశ్వాసముంచువాడు నాకంటే గొప్ప కార్యములు చేయును��
యోహాను 14:12 అని క్రీస్తు అబభయమచ్చెిను.
3. పఘలించి అనేక జనముల కంటే ఎంతో హెాచ్చుగా హెచ్చించి ఘనపరచు
వాడు. దివాతి 28:1, 14
4. మీకేది ఇష్టమో అడుగుడి అది మీకనుగ్రహించబడును. మీరు బహుగా
పఘలించుట వలన నా తండ్రి మహిమ పర్చబడును. యోహాను 15:7
సాక్ష్యం 625. ఆత్మీయ నాయకుల లక్షణములు
ఎ) దేవుని మీద నమ్మకముంచినవాడు 323
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
భ) దేవునిని తన ప్రజలను ఎరిగినవాడు
సి) దేవుని చితాతన్ని తెలిసికొన్నవాడు
డి) దీనత్వం కలిగి జీవించేవాడు
ఇ) దేవుని విధానాన్ని పాటించేవాడు
ఎఫ్) దేవునికి విధేయత చూపుటలో ఆనందించేవాడు
జి) దేవుని ప్రజలను ప్రేమించేవాడు
హెచ్) దేవుని మీద మాత్రమే ఆధారపేవాడు
సాక్ష్యం 626. ఆత్మతో, జ్ఞానముతో నిండుకొనిన మంచి సేవకులను ఏరపరచుకోవాలి
వారిలో నాలుగు రకాలున్నారు
1. ఆత్మానుసారులైన నాయకులు
2. నీతిమంతులైన నాయకులు
3. నీతి రహిత రక్రైస్తవ నాయకులు
4. అతి సాధారణ రక్రైస్తవ నాయకులు
సాక్ష్యం 627. దేవుడు మనకు ఇచ్చిన చిన్న జీవితంలో అమ్మ, నాన్న, కొడుకు,
కూతురు మనకు మంచి భాగసావాములు. స్నేహితులు, సన్నిహితులు కూడ
ఒక్క జీవవితంలో వీరిని సందిస్తాము. ఇంకా ఎంత కాలవెా లేదు పరలోకం
చేర సమయం వచ్చేస్తుంది. వెలకువగా ఉండి ప్రార్థించాలి. రోషంగా
జీవించాలి. అందుకే తప్పు చేసినా క్షమించాలి. ఆంనందంగా భరించాలి.
ప్రేమించాలి. అందరూ దాటిపోయాక ఫోటును ప్రేమిస్తే ఏంలాబభం?
ఉన్నపుడే మనిషిని ప్రేమించడం మన్న.
సాక్ష్యం 628. కొన్ని మంచి సృజనాత్మక ఆలోచనలు కలిగించే సాకుతలు చదువు
వల్ల మానసికంగా ఉల్లాసరభరితులవై మనససులో నిగాడింగా దాగిన చేదు
324
జ్ఞాపకాల గాయాలు మానిపోయి చింతలు సమసిపోయి దాని స్థానంలో
మంచి ఆరోగ్యము ఆనందము అనీర్వాచనీయవైన శాంతిని పొందగలము.
సాక్ష్యం 629. నా నోటితో ఆయనకు కృతజ్ఞతస్తుతులు మెండుగా చెల్లించెదను.
అనేకుల మధ్యను ఆయనను నేను ఆయనను స్తుతించెదను. దావీదు బాల్యం
నుండి దేవుని స్తుతించేవాడు పేదవాడిగా గొఱ్ఱెల కాపరిగా ఉండి ఎన్నో
పాటలు పాడి దేవుని స్తుతించాడు. కీర్తనలు 109:30
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన మేలులను
దేనిని మరువకుము. కీర్తనలు 103:2
అతను నోటితో సితారాలు తంతి వాయిద్యములతో పాటు హృదయంతో
స్తుతించాడు.
కీర్తన 150లో సర్ల ప్రాణులు యెహోవాను స్తుతించాలి అన్నాడు
1. ఎక్కడ స్తుతించాలి? ఆయన పరిశుద్ధ ఆలయంలో స్తుతించాలి
2. ఎప్పుడు స్తుతించాలి? ఎల్లప్పుడు స్తుతించాలి
3. ఏ రీతిగా స్తుతించాలి? తంతివాయిద్యములతో స్తుతించాలి
4. ఎవరు స్తుతించాలి? సకల ప్రాణులు స్తుతించాలి
దావీదు దేవుని స్తుతించగా స�లులో దురాత్మ పారిపోయింది.
1సమా 16:23
యోబును పసైతం సాతాను ఏమ చేయలేదు.
సాక్ష్యం 630. గొప్ప ప్రవక్తలైన ఏలియాతో ఎలిషా అనుభవాలు ఏలియా
ఆరోహాణమునకు ముందుగా దాటిన నాలుగు స్థలములలో మొదటిగా
గిలాగలు ఎదురొకన్నాడు
1. గిలాగలు : గిలాగలు అనగా రాయి దొరి�ంచబడుట క్రొత్తగా వున్నా 325
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
ఆగిపోయిన స్థలము క్రొత్త అనుభవమును ఎదురొకనుట, రక్షణలో మొదటి
మెట్టుగా భావించవచ్చు
2. బేతేలు : పట్టుదలతో ప్రార్థించిన స్థలము దొరి�ంచబడిన రాయి తరువాత
దేవుని ఇంటిలో సంఘము ద్వారా ఆదరణ ఆత్మీయత ప్రార్థనలో పట్టుదల
కలిగి పరిపక్వత పొందుట
3. ఎరికో : శోధనలైదురొకను స్థలము వాగ్దానాలను నవ్ముట ఎరికో గోడలు
స్తుతి ద్వారా పడిపోవుట న్యాయము తీర్చి దేవుడు జవాబులనిచ్చే స్థలము
4. యోరా�ను : నీటిలో దారి ఏరపడిన అనుభవం బట్టి అద్భుతాలను
ఎదుర్నొనిన స్థలము పరలోక దర్శనం పొందుట. ఆకాశం తెరువబడి
అగ్ని ర్థాలు చూచిన స్థలం.
సాక్ష్యం 631. జీవితం ఏడుతో ఏ రీతిగా ముడిపడిందనగా
7�1�7 బాల్యం, 7�2�14 యవ్వనము, 7�3�21 వివాహము,
7�4�28 సంతానము, 7�5�35 సంసార బాధ్యతలు
7�6�42 పిల్లల జీవితము, 7�7�49 వృద్ధాప్యానికి తలుపులు
7�8�56 పదవి వారమణ, 7�9�63 షష్టి పూర్తి,
7�10�70 జీవితంలో చివరి దశగా ముగసతుంది.
ఏడు సంపూరణ సంఖ్య క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు, ఏడు
సంఘాలు, ఏడు చారిత్రక సంఖ్యగా గుర్తిస్తారు.
సాక్ష్యం 632. ప్రార్థన గురించి అనేక నిర్వాచనములు గలవు.
ఎ) ప్రార్థన దేవునితో చేయు సంభాషణ
భ) దేవుడు మనతో చెప్పే విషయాలు వినుట
సి) దేవుని మంచి తనం గుర్తించి కృతజ్ఞత చెప్పు సమయం
326
డి) దేవుని �న్నత్యమురకై ఆయనను మహిమపరచుట
ఇ) మన హృదయ భారాన్ని దేవుని దగ్గర కుమ్మరించుట
ఎఫ్) దేవుని నడిపింపురకై ఆయన సన్నిధిలో కనిపెట్టుట
జి) పాపాల కొరకు క్షమాపణ వేడుకొను సమయం
హెచ్) అవసరాలు దేవునికి విన్నవించుకునే సమయం
�) ఇతరుల అవసరాల కొరకు విన్నవించుట
జై) నిరీక్షణ, ధైర్యం, విశావాసం ఇచ్చేది ప్రార్థన
సాక్ష్యం 633. ప్రార్థించుటలో హన్నా, హిజికయా చూపిన భక్తి
్రశద్ధలు అనసరణీ యాలు
ఎ) హన్నా దేవుని స్తుతించింది పసైన్యములకు
అధిపతియగు దేవా అని సంబోదించింది.
భ) గురి కలిగి ప్రార్థించింది. మగ భడను దయచేయమని అడిగింది.
సి) యధార్థతో నమ్మకంగా ప్రార్థించి మనవి పొందిన నిశ్చయత కలిగయున్నది
డి) హిజికయా కన్నీళ్ళు విడచి ప్రార్థించాడు. జవాబు పొందాడు
సాక్ష్యం 634. సొలొమోను చేసిన ప్రార్థన గంభారవైనది నా మొఱ్ఱ ఆలకించం
అని దీనముగా వేడుకున్నాడు. 2దిన 6:20
భ) ఎజ్రా ఎలురగత్తి ప్రార్థించి మేలుకలిపి ఉజీ�వంరగిలించాడు. ఎజ్రా 3:10
సి) విధవరాలి ప్రార్థనవలై విసుగక ప్రార్థన చేయాలి. లాకా 18:2
సంకరివలై దీనంగా తగిగంపుతో ప్రార్థన చేయాలి. 18:13
పరిసయయని ప్రార్థన గర్వం తగదు. 18:11 327
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
భికషకుని ప్రార్థన కరుణించమని ప్రాధేయపడి ప్రార్థించాడు.
సాక్ష్యం 635. విశావాసం అంటే ఏమటి?
చీకటిలో దేవుని చేయి వదలకుండా పట్టుకొని యండుట
విధేయతతో, సహనంతో కష్టాల్లో నిబ్బరంగా ఉండి విశ్వాసముంచాలి.
విశావాసంలో చాలా రకాలంటాయి అలప విశ్వాసము, ఆవగింజంత
విశ్వాసము, గొప్ప విశ్వాసము, విశావాస పరిణామము చొప్పున ప్రభువు
దయ చేస్తాడు.
సాక్ష్యం 636. నిజ రక్రైస్తవులు ఎట్లుంటారు?
ఎ) నమ్మకసతునిగా ఉంటాడు
భ) పారదర్శికంగా కపటం లేకుండా ఉంటాడు
సి) జవాబుదారిగా ప్రతి విషయానికి లెక్క అప్పచెపపగలనని నిజాయితి
పరునిగా జీవిస్తారు.
డి) కష్టించి పని చేస్తాడు
ఇ) చాలా దీనంగా ఉంటాడు
ఎఫ్) హుందాగా జీవిస్తాడు.
జి) ప్రేమ దయ కలిగి ఉంటాడు
నిజ రక్రైస్తవులు అనే మాట బైబిలులో 3 సార్లు వ్రాయబడింది.
రక్రైస్తవ్యం మతం కాదు మారగం. ప్రాచీన స్వభావం వదలి నవీన స్వభావం
కలిగ క్రీస్తుని పోలి జీవిస్తారు.
సాక్ష్యం 637. మరి కొన్ని రకాల రక్రైస్తవులు పరిపకవాతలేని రక్రైస్తవులు
328
ఎ) తోపుడు బండి రక్రైస్తవులు నిరంతరం ప్రక్కవారి ప్రోత్సాహం కొరకు
ఎదురుచూస్తారు
భ) లాగుడు రక్రైస్తవులు చేయి పట్టి తీసురకళ్ళి ఆరాధనలకు నడిపించాలి
సి) పిలి పిల్లల రక్రైస్తవ్యులు - పిరికిగా ఉంటారు
డి) గాలిబుడగల రక్రైస్తవులు పరిస్థితులకు గాలిపోయి పగిలే బైలాన్వలై
ఉంటారు.
ఇ) గాలి పటాల రక్రైస్తవులు - వీరిని ్రతాడుపట్టుకొని ఉండాలి లేదంటే
చికుకకుపోతారు.
ఎఫ్) పఘుట్ బాల్ రక్రైస్తవులు - బంతివలై ఎగిరిపడతారు వాడుకుంటైనే
ఎగురుతారు. లేదంటే చల్లబడుతారు
జి) చారక్లట్ రక్రైస్తవులు - వట్టి మాటలకు కరిగిపోతారు
హెచ్) బండమీది రక్రైస్తవులు - స్థిరమైన బండపై నిలిచిన రక్రైస్తవులు స్థిరంగా
నిలిచి ఆకువాడక తన కాలమందు పఘలమచ్చు చెట్టువలై ఉంటారు.
సాక్ష్యం 638. తన్ను తాను సమర్పించుకొనే రక్రైస్తవులుగా జీవించాలి. 1తిమో 2:5
1. తనుతాను పరిమళ్ సువాసనగా దేవునికి సమర్పించుకోవాలి.
ఎ్రేఫసి 5:2, 1తిమోతి 2:6, తీతు 2:14
2. క్రీస్తు తన్ను తాను మహిమపరచుకొనలేదు. హెబ్రీ 5:5
3. క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకోలేదు. రోమా 15:3
4. క్రీస్తు తన్ను తాను తగిగంచుకున్నాడు. ఫిలి 2:8
5. క్రీస్తు తన్ను తాను అపపగించుకున్నాడు. 1 పేతురు 2:23
6. క్రీస్తు తన్ను తాను లోబడ్డాడు. 1కొరిందీ� 5:28 329
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 639. దేవుని హస్తము ఎట్టిది?
ఎ) దేవుని హస్తము రక్షించేది మత్తయి 23:37
భ) దేవుని హస్తము బభ్రదపరిచేది. యెష 65:2
సి) దేవుని హస్తము నేర్పించేది. 1దిన 29:19
డి) దేవుని హస్తము సవాస�పరిచేది. జైకర్యా 13:6
ఇ) దేవుని హస్తము హత్తుకొని ఉండునది. పరమ 2:6
ఎఫ్) దేవుని హస్తము మర్మములు బయలు పరిచేది. యెహెా 37:1
జి) దేవుని హస్తము బలపర్చిది. 1రాజులు 18:46
638) మాలరాయి క్రీస్తు :
1) సజీవమైన రాయి అమూల్యమైనది 1పేతురు 2:4
2) అడడురాయి రోమా 8
3) పరిశోదింపబడిన రాయి యెషయా 28:16
4) ముఖ్యమైన రాయి ఎ్రేఫసి 2:20
5) పునాది రాయి యెషయా 28:16
6) నిషేదింపబడిన రాయి మత్తయి 21:42 తలరాయి
639) క్రీస్తు ఒక్కడే ప్రత్యేకత గలవాడు
1. దేవుడు ఒక్కడే 1కొరిందీ� 8:6
2. మధ్యవర్తి ఒక్కడే 1తిమోతి 2:5
3. తీరుప తీర్చువాడు ఒక్కడే రోమా 8:33
4. పాపము లేనివాడు ఒక్కడే యోహాను 8:1
330
5. మరణం జయించినవాడు ఒక్కడే 1కొరిందీ� 15:6
6. ఆశ్చర్యకార్యాలు చేయువాడు ఒక్కడే కీర్తన 136:4
7. అదివాతీయ కుమారుడు ఒక్కడే యోహాను 3:16
సాక్ష్యం 640. పాపమనగా ఏమటి?
1. ఆజ్ఞ అతిక్ర్మంచుట పాపం 1యోహాను 3:4
2. మేలు చేయకపోవుట పాపం యాకోబు 4:7
3. విశావాసం లేకపోవుట పాపం రోమా 14:23
4. దురభిమానం పాపం కీర్తన 19:13
5. ప్రార్థన చేయకపోవుట పాపం 1సమా 12:23
6. సమస్తమైన దుర్నీతి పాపం యోహాను 5:7
సాక్ష్యం 641. దేవునికి సంతోషం కలిగించనది
1. మారుమనససు పొందుట యెహెా 18:23
2. నమ్మి బాపీతస్మం పొందుట మత్తయి 3:16
3. ఆజ్ఞ ప్రకారం నడచుకొనుట 2సమా 15:20
4. ఆయనను బట్టి అతిశయించుట యిర్మయా 9:24
5. ఎడతెగక ప్రార్థన చేయుట లాకా 3:21
6. ఆయన కృప కొరకు కనిపెట్టుట కీర్తన 147:11
7. జ్ఞానము కొరకు ఆరి�ంచుట సామె 27:11
సాక్ష్యం 642. దేనిలో యధార్థత కలిగి ఉండాలి
1. మాట్లాడుటలో యధార్థత కలిగి ఉండాలి యెష 35:15 331
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
2. ప్రవర్తనలో యధార్థత కలిగి ఉండాలి కీర్తన 15:2
3. ప్రేమలో యధార్థత కలిగి ఉండాలి 2కొరిందీ� 8:8
4. పని చేయుటలో యధార్థత కలిగి ఉండాలి. 2దిన 31:20
5. దేవునికి ఇచ్చుటలో యధార్థత కలిగి ఉండాలి. 1దిన 27ం17
6. నడచుటలో యధార్థత కలిగి ఉండాలి. 1రాజులు 15:4
7. భక్తిలో యధార్థత కలిగి ఉండాలి. ఎ్రేఫసి 4:24
సాక్ష్యం 643. దేవునికి ఇష్టవైనవి
1. విరిగిన మనససు కీర్తన 51:17
2. దేవుని చిత్తంచేయుట యోహాను 8:29
3. సత్యవర్తనులు సామెతలు 12:22
4. యధార్థవంతులు సామె 11:20
5. అరప�ణలు ఫిలి 4:18
6. ఉపకార ధర్మం హెబ్రీ 13:26
సాక్ష్యం 644. మనవుని హృదయ స్థితి
1. కఠిన హృదయము హెబ్రీ 3:8
2. తప్పి పోవు హృదయము హెబ్రీ 3:10
3. విశావాసం లేని హృదయము హెబ్రీ 3:12
4. శోదించబడిన హృదయము హెబ్రీ 4:12
5. ప్రోక్షించబడిన హృదయము హెబ్రీ 10:22
6. యధార్థమైన హృదయము హెబ్రీ 10:22
332
7. స్థిరపర్చబడిన హృదయము హెబ్రీ 13:9
సాక్ష్యం 645. పేతురు జీవితంలో ఆత్మీయంగా జారిన మెట్లు ఏడు
1. అహాభావము మత్తయి 21:33
2. నిద్ద మత్తయి 26:33
3. ప్రార్థన లేమ మత్తయి 26:41
4. వేషధారణ మత్తయి 26:51
5. దారం నుండి వెంబడించుట మత్తయి 26:58
6. శ్రతువులతో సహవాసం మత్తయి 26:69
7. క్రీస్తును ఎరుగనని బుంకుట మత్తయి 26:70
సాక్ష్యం 646. దేవుని నిబంధనలు
1. ఆదాముతో నిబంధన
2. నోవహ�తో నిబంధన
3. మోషేతో నిబంధన
4. క్రీస్తుతో నిబంధన
5. దావీదుతో నిబంధన
6. సంఘముతో నిబంధన
సాక్ష్యం 647. దీశ్రీవరర�అస్త్ర - ఆశీర్వాదానికి సరైన అర్థము
ఈ దినం క్రొత్తగా ఆరంహించు దీవస్త్ర�అ వశీబతీ స�వ
హాృధయంలో ప్రేమను నింపుకో �శీ�వ �అ వశీబతీ �వ�తీ్ జు���ష్ పశ్రీవరరవరఆశీర్వాదాల్రై నిరీక్షించు 333
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ ళ��అతీవ స్త్రశీశీసఅవరరవుంచిని పంచు ళ��అవ శ్రీ�సవ ్�వ ళబఅసార్యనివలై ప్రకాశించు
ఇతరులను ప్రభావితం చేయాలి �అర��తీవ రశీఎవశీఅవ చీవ�వతీ టశీతీస్త్రవ్ �శీసదేవుని స్మరించుట మరువకు �శీస �రష�్� వశీబ �శ్రీశ్రీ ్�వ ్�ఎవ దేవుడు సదాకాలం తోడుగా ఉంటాడు నవ్మువానికి సమసతము సాధ్యము మారుక 9:23
సాక్ష్యం 648. దయగల వెఖరిగాని ప్రవర్తన గాని మానసికగాయాలను సవాస�పరచగలదు మన శరీరంలో అవయవాలు సాధారణంగా ప్రతి వ్యక్తి వ్యర్థంగా వాడుకుంటారు తల - తల తాకట్టు పెట్టి అప్పు తీర్చగలను అంటారు గడ్డం - గడ్డం పట్టుకొని ప్రాధేయపడుతారు ముకుక - సకాలానికి అప్పు తీర్చలేకపోతే ముకుక పిండి వసులు చేస్తానంటారు వీపు - తప్పు చేసేత వీపు విమానం మోత వెాగిస్తాను అంటారు. కాళ్ళు - సరిగా ఒప్పుకోకపోతే తగిగంపుతో కాళ్ళు పట్టుకొంటానంటారు అరికాలు - కోపం తీవ్రమయినపుడు అరికాలి మంట తల్రకికందంటారు కళ్ళు - దయతో చూడటానికి బదులు కోపంలో నిపపులు పోసికునేలా
ఎర్రబడతాయి భుజాలు - తప్పు చేసి తప్పించుకున్నప్పుడు పట్టుపడితేఏ గుమ్మడికాయ దొంగ ఎవవరంటే భుజాలు తడిమ చూసుకున్నట్లు చెంప - కోపంతో చెంప చెల్లున కొడతారు వేలు - తప్పులు చూపుటకు వ్రేలు ఎత్తి చూపుట అంటారు. చేతులు - జోడించి నమసకరించుటకు అరచేయి - అతి సుళువుగా చేయగలనని చెప్పుటకు అరచేతిలో పరలోకం చూపిస్తానంటారు పొట్ట - అన్ని విద్యలు తిండి కొరకే పొట్ట కొరకే అంటారు నడుము - శ్రమించి నడుము వంచి పని చేయాలి అంటారు
334 నొసలు - కొందరు కోపంలో నొసలు చిట్లించి మాట్లాడతారు మొత్తము మీద మన శరీరమంతా చలనం ఆగిపోతు తనువు చాలిస్తామని నమ్మి జీవిస్తూ ఉంటారు. ఆ జీవితం దేవుని స్మరిస్తూ పరలోకం చేరుటకు ప్రయాసపడాలి. అరర్థవంతంగా జ్ఞాన వివేకంతో జీవించాలి. మారుమనససు అనుభవంతో పరిశుద్ధాత్మ నడిపింపుతో క్రీస్తు సారూప్యంలోకి మార్చబడిన నిత్యత్వంలో నిరంతరం జీవించాలి.
సాక్ష్యం 649. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు అది అద్భుతమైన మారీపడి చేస్తుంది. మన చింతలకు బదులుగా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి తల నింగా జ్ఞానం నింపబడుట ప్రయోజనకరం కాదు గానీ గండెల నిండా ప్రేమను నింపుకోవాలి. చెవులు మంచి వినేందుకు ఉ పయోగించాలి. చేతులు సహాయపడుటకు సిద్ధమవ్వాలి.
సాక్ష్యం 650. దేవునిని సదా ప్రార్థించుటకు అంశమేమనగా ప్రభువా నీద్వారాలు విజయమునకు, అభివృద్ధికి, అద్భుతాలు చవిచూచుటకు దయతో జీవించు సమర్థతకు ఇతరులు ప్రాంతంగా ఉండి ప్రేమింఉటకు అర్హులుగా మేముండేలా దీవించండి. అపజయాలకు దారంగా, అవమానాలను ఎదురొకనకుండా నిరుత్సాహాలు దరికి రాకుండా లేమ గాని వెలితి గానీ రానీయకుండా దీవించండి. ఆమెన్
సాక్ష్యం 651. ప్రభువు తండ్రివలై ప్రేమించగలడు. తల్లివలై లాలించగలడు. క్రీస్తు కుటుంబాన్ని ప్రేమించాడు. కుటుంబంలో ఆత్మీయు మెళకువలను నేర్పించి ప్రేమతో కుటుంబ సరభయలతో జీవించాలని నేరుపతుంది. ఇంటిలో నాన్నను చూచి నేరచుకొవచ్చు కష్టం చేయనిదే ఏది పొందలేమని అమ్మను చూచి నేరచుకోవచ్చు ఓరుప లేకుండా జీవించలేమని తొబుట్టువులను చూచి వారిలో ఉన్న తలాంతులను నేరచుకోవచ్చు అన్నలు, అక్కలు సాధించిన ప్రగతిని చూచి నేరచుకోవచ్చు జీవితాన్ని చదవాలంటే కుటుంబం నేర్పిన పార�ాలన్నీ దేవుడు సిద్ధపర్చాడని నమ్ముావు. 335
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 652. సంతోష సమంయలో దేవుని స్తుతించి కి�ష్టపరిస్థితులలో దేవుని వెదకాలి. ప్రశాంతత సమయంలో దేవుని ఆరాధించాలి. బాధలలో దేవుని నవ్మాలి. ప్రతి క్షణం దేవుని వందనాలు, కృతజ్ఞతలు చెల్లించాలి.
సాక్ష్యం 653. మన జీవితాన్ని సమయంగా నియంత్రించుకోవాలి. దయ కలిగి ఉండాలి. ఎవరు నిన్న తృణీకరించకుండా చూచుకోవాలి. మోసం చేయకుండా కాపాడుకోవాలి. తృప్తి కలిగి ఉండాలి. మనం అభివృద్ధి పథంలో సాగిపోవాలి. అప్పుడే సంతోషము నీ ద్వారము దగ్గర కాచుకొని నిలసతుంది. ముందుగా తలుపు తట్టి విజయము వరిస్తుంది. దేవునికి ప్రార్థించగా శాంతి, ప్రేమ, దయ, సహాయం, మంచి ఆరోగ్యము దేవుడు నీకు ప్రసాదించి దీవెనతో నిన్ను సంతోషపరచును.
సాక్ష్యం 653. చిరునవువాను ఇన్బక�్స చేయండి సదా అందుబాటులో ఉంచండి. ఏడుపును �ట్బక�్స చేయండి దారంగా ఉంచండి. కోపాన్ని హె�ల్డ్ చేయండి అనగా అదుపులో ఉంచండి. మంచి విషయాలను పసండ్ చేయండి అందరికి పంపండి. సహాయాన్ని ఒరక చేయండి సహాయం పొందుటకు రడిగా ఉండండి హృదయాన్ని వైబ్రేట్ చేయండి కదిలించగానే స్పందించండి. ఇక మీ జీవితం రింగ�టోన్లా ఆనందిస్తుంది. సదా ఇతరులకు అందుబాటులో ఉండేలా ఆనందంగా జీవించే ధన్యత ఇస్తుంది. అమాల్య జీవితసత్యాలు సదా పాటిస్తూ ఉత్తమ వ్యక్తిత్వం అలవరచుకోండి.
సాక్ష్యం 654. కంప్యూటర్ మాటల్లో జీవిత సత్యాలు దు:ఖాన్ని చేయండి. దు:ఖం తొలగించుకోవాలి
ణవశ్రీవ్వ సంతోషాన్ని చేయాలి, అంటే భద్రంగా దాచకోవాలి బంధాలను �వష��తీస్త్రవ చేయండి, పునరుది�కరించుకోవాలి మంచి స్నేహాన్ని ణశీషఅశ్రీశీ�స చేయాలి. స్నేహాన్ని నిలుపుకోవాలి శ్రతువులను చేయాలి, నిర్మాలము చేసుకోవాలి
జుతీ�రవ
336 అతి నిద్ను చేయాలి, నిద్ద ఆపుకొని మేలుకనుట
ళషష�శీటట నిజాలను చేయండి. నిజాన్ని ప్రకటించండి
దీతీశీ�సష�ర్ బాధలు, కష్టాలు చీశీ్ తీవష��పశ్రీవ చేయండి, దరికి రాకుండా నిర్మాలించండి ప్రేమను �అషశీఎ�అస్త్ర చేయండి, సర్వదా ఆహావానించండి. ఈర్ష్య, ద్వేషం చేయండి, దారంగా ఉంచండి.
శీబ్ స్త్రశీ�అస్త్ర
సాక్ష్యం 655. మతి మీరిన ఖరచు పేరికం పాలు చేస్తుంది. మతి మీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మతి మీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మతి మీరిన క్రమశిక్షణ రకత సంబందీికులను దారం చేస్తుంది. మతి మీరిన బాధ్యతలు అప్పులపాలు చేస్తుంది. మతివీరన హాస్యం నవువాల పాలు చేస్తుంది. మతి మీరిన కోపం శ్రతువులను వృద్ధి చేస్తుంది. మతి మీరిన ఆలోచనలు జీవితాన్ని దుర్బ�రం చేస్తుంది. మతివీరన వ్యసనాలు మృతయపాలు చేస్తుంది మతివీరన సావార్థం అందరినీ దారం చేస్తుంది. మతివీరన పోటీ నషాటల పాలు చేస్తుంది. మతివీరన లాబభర�న వ్యాపార్ ఉనికికి మోసం తెస్తుంది. మతివీరన వస్తుతపత్తి నాణ్యత ప్రమాణాలను దెబ్బతీస్తుంది. మతివీరన గర్వం అహంకారం ఆపదలను తెస్తుంది. మతి మీరిన అలంకారము వెగటు పుట్టిస్తుంది. మతివీరన ఋణం మరణం పాలు చేస్తుంది మతివీరన అభిరుచి దుబారకు దారి తీస్తుంది మతివీరన కీర్తి దాహం ఆదాయాన్ని మంకగస్తుంది మతాహారం, మతమైన నిద్ద, మత సంసారం, మత సంపాదన మనో కాలుష్య రహితంగా జీవినయానం సాగిసేత పరిపూరణ జీవిత ఆనంద ప్రక్రియకు రాచబాట 337
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ శాంతి ప్రశాంతయుతమైన మనశ్శాింతికి పూలతోట మారీతబభవించిన మానవత విలువలకు అదే పెటటని కోట రక్రైస్తవ జీవితంలో మతంగా జీవిస్తూ దేవునికి ప్రాధాన్యత ఇస్తూ జీవిసేత ఆశీర్వాదం లభిస్తుంది.
సాక్ష్యం 656. మన ఇల్లు ఎలా ఉంది? ఎ) ఆతతతిధ్యమచ్చిన అబ్రహాము ఇల్లు ఆది 18:1-8 భ) విలాసాలతో నిండిన లోతు ఇల్లు ఆది 19:1-9 సి) రక్షణ వచ్చిన జక్కయ్య ఇల్లు లాకా 19:1-9 డి) ప్రార్థనతో నిండిన యోహాను తల్లి ఇల్లు ఇ) విశావాసంతో నిండిన లాదియ ఇల్లు అపొ 16:11-15 ఎఫ్) కంచె వేయబడిన యోబు ఇల్లు యోబు యోబు 1:6-12 జి) ప్రభువు కట్టిన నోవహు ఇల్లు ఆది 7:6-13
సాక్ష్యం 657. ఒక తల్లి భక్తి జీవిత రహస్యం ఒక తల్లి భడడ్ల పెంపకంలో బభకుతలైన భడడ్లను బట్టి ఇంటరయాలో ఆమె తెలిపిన వివరాలు.
1. నేను వారిని బాల్యంలో ఉదయ కాలంలో సా�నం చేయించుచున్నపుడు వారు పవిత్ర రక్తంలో శదీ�కరించబడాలని ప్రార్థించాను.
2. బట్టలు వేసేటప్పుడు దైవ నీతి అను పై వస్త్రముతో రక్షణ వస్త్రము ధరింప చేయమని వేడుకున్నాను.
3. వారికి ఆమారము పెట్టునపుడు జీవాహారంతో పోషించాలని కోరాను.
4. వారు సాకలుకు వెళ్ళినపుడు వారి విశావాసం కాంతి నిచ్చే దీపంలా ప్రకాశించాలి
5. నిద్రించనపుడు దేవుని కౌగిలిలో చుటటబడాలని ఆశించాను.
సాక్ష్యం 658. దేవా నాకు దయచేయుము అని ప్రార్థన చేయాలి.
నోవహు వంటి నీతి దయచేయుము
338
అబ్రహాము వంటి విధేయత దయచేయుము
యోేసపువంటి ప్రశుద్ధత దయచేయుము
మోషే వంటి నమ్మకత్వం దయచేయుము
సమాయేలు వంటి యధార్థత దయచేయుము
ఏలియా వంటి విశ్వాసము దయచేయుము
యోబు వంటి ఓరుప దయచేయుము
దానియేలు వంటి ప్రార్థన దయచేయుము
దావీదు వంటి కషమా హృదయం దయచేయుము
సొలొమోను వంటి జ్ఞానము దయచేయుము
మంచి సమరయుని వంటి ప్రేమ దయచేయుము
పౌలు వంటి ఆత్మల భారము దయచేయుము
తిమోతి వంటి పరిచర్య దయచేయుము
కొర్న� వంటి దాతృత్వం దయచేయుము
కుషుటరోగి వంటి కృతజ్ఞత దయచేయుము
బుద్ధిగల కన్యకల వంటి సిద్ధపాటు దయచేయుము
ఎ�యాను వెంబడించిన ఎలీషా వంటి మాదిరి
దొరాక వలై మంచి పనులు చేయు సమర్థత దయచేయుము
లాదియా వంటి ఔదార్యము దయచేయుము
ష�నేమీయురాలు వంటి ఆతిత్యము చేయుట దయచేయుము
క్రీస్తు వంటి గొప్ప ప్రేమ త్యాగము నాకు దయచేయుము ఆమెన్.