
కేన్సర్ వ్యాధితో పోరాడి విజేతగా ప్రభుని చేరిన
విశావాస్ వీరుని వీరగాథద
సేవ్ భల్లా, ముంబాయి
""ఒక సంతతివారు ఆయనను సేవించెదరు. రాబోవుతరమునకు ప్రభువును గురించి వివరింతురు�� కీర్తనలు 22:30
ప్రభువైన యేసు క్రీస్తు అదివాతీయ నామంలో శుభములు.
పరిచయం:
(శ్రీ సామయాల్ రమ కుమార్, క్రిష్టపఘర్ భల్లా రిటైర్డ్
అసిపసటంట్ కమీషనర్ కస్టమ్స్ అండ్ పసంట్రల్ ఎ్ర్సైస్)
దేవుని విశావాస్యత నమ్మకత్వాన్ని సేవ్ జీవితము
వేడుకగా జరిపిన సమయంలో సేకరించిన జీవిత
విశ�షములు. ""నేను బ్రతకు దినములన్నియు కృపాకేషమములే నా వెంట వచ్చును� చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేపసదను� కీర్తనలు 23:6
ఈ చిన్న పుస్తకము ద్వారా కొన్ని దశాబా�లుగా మా చిన్న కుటుంబము దేవుని ప్రేమ ఆయన విశావాస్యతలో గడిపిన అమాల్య జ్ఞాపకాల సంపద, దేవుని అపారమైన కృప, కేషమములు మమ్ములను వెంబడించిన రీతిని, మధుర జ్ఞాపకాలన్నీ సమకూర్చి వ్రాయబడింది. మా కుటుంబమును దేవుడు ప్రేమించిన రీతి చదువరులంతా గ్రహించాలని, ఈ తరములోనే కాక, రాబోవు తరములన్నీ మా కుటుంబమును ఆయన దకిషణ హస్తము పట్టుకొని నడిపించిన తీరు ఆదర్శముగా నిలిచిపోవాలని మా ఆకాంక్ష. దేవుడు మా కిచ్చిన సాపర్తి ప్రోత్సాహము మా కన్నీటి లోయలలో, కష్టాలలో కీర్తించి పాడే ధన్యత అనుభావాలు మా జీవితాంతము దేవుని మహిమపరచాలని మా జీవితా శయము. మా నాన్నగారు జీవితంలో విలువలనందించి నడిపించిన తీరును బట్టి, డాడీ నిన్ను సదా ప్రేమిస్తున్నాము. సదాకాలము మీ జ్ఞాపకాలతో జీవిస్తాము. మవ్ములను, మీ ప్రేమను చాలా కోలుపతున్నాము. గుడ్బై డాడీ. 43
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
2012 ఆగషుట 16వ తేది నా జీవితంలో మరుపురాని రోజు అదే రోజు డాకటర్లు నా జీవితంలో క్యాన్సరు వ్యాధి సోకిన వ్యక్తినని మాత్రిండాలలో కలిగిన ఈ వ్యాధిని గురించి తెలిపి స్థిరపరిచారు. ఒక్కసారిగా ప్రముఖ హాస్సిటల్ అయిన టాటావెువెారియల్ ఆసుప్రతిలో పరీక్షల పరీక్షల పఘలితతంగా క్యాన్సరులో గల నాలుగు సేటజిలలో నా వ్యాధిని గురించి తెలిపి, ఇక నా జీవితము అరా�ంతరంగా ముగియబోతందని కొద్ది సమయము నాకు మగిలిందని తెలిసికొన్నాను. ఈ భయంకర సత్యము విన్నతరువాత నేనేమ కలవర పడలేదు. నిరాశకు గురి కాలేదు. నా శాంతిని మీకిస్తానని అభయమిచ్చిన క్రీస్తు అందించిన శాంతి నా గండెల నిండా నిండినందున అది నన్ను బలంగా స్థిరంగా నిబ్బరంగా నిలుచు ధన్యతను ఇచ్చింది. ఆ తరువాత వెను వెంటనే ఎముకల డాక్టు సలహాను బట్టి తంటి ఎముక నుండి ఆరంభించిన క్యాన్సరు వ్యాధికి కారణమగు భాగమును ఆపరషన్ ద్వారా సరిచేయదలిచారు. ఆ సలహాను బట్టి ఆ ఆపరషన్ ద్వారా ఆరంభవుయిన శారీరక బాధలకు విశావాస పరీక్షలకు నా శరీరము మనససు విషమ పరీక్షలకు లోను అయింది. నా దినచర్య క్రీస్తు తలంపులలో ఆరంభించు మంచి విశావాసీగా జీవించే క్రమంలో, వాక్య పఠనములో నేనందుకున్న వాక్య భాగము ద్వారా దేవుడు నాతో మాట్లాడారు.
""నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేరపరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను. భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను. దిగులుపడకుము నేను నిన్ను బలపరతను. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దకిషణ హస్తముతో నిన్ను ఆదుకొందును�� యెషయా 41:10
నా వైద్య పరీక్షల పఘలితాల వివరములు తెలిసికొన్న నా భార్య బిడ్డలు, స్వకీయులు, నా సంఘస్థులు, విశ్వాసుల సహవాస సరభయలు విపరీతంగా దు:ఖ సాగరంలో మునిగిపోయి నాకు చాలా ఆదరణ ధైర్యము కలిగించు ప్రేమ ప్రార్థనల ద్వారా నన్ను వెన్నంటి ఆత్మీయంగా చాలా ఆప్యాయత చూపి దైవవాక్యాన్ని ,చూపించారు.
""నేను యెహోవాను, సరవాశ్రీరులకు దేవుడను. నాకు అసాధ్యవైనదేదైన నుండునా�� యిర్మయా 32:27
44
ఈ నమ్మకముతో దేవునిపై ఆధారపడి ఏ ్రశమయె�ునను భరించుటకు సంసిద్ధముగా ఉన్నాను. ఆ తరువాత 2012 అకోటబరు 12వ తేది కోహినారు ఆసుప్రతిలో ఆపరషన్ చేశారు. ఆ సమయంలో ప్రార్థించాను.
""ప్రభువా, నాకు ఆపరషన్ చేయు డాక్ట్లకు మంచి అవగాహన ఇచ్చి సరైన నిరణయము తీసుకొని తగిన చికిత్స చేసి నన్ను సవాస�పరచండి��. అని వేడుకున్నాను. ఆపరషన్ సరిగాగ పూర్తి అయిననా వి.టైక� అను పేరు గల ప్రమాద స్థితి ఎదురొకనవలసి వచ్చింది.
వెంటనే ఐదు నిమషాలుగా మరణావస�ను చేరాను. వెంటనే 12 షాకులిచ్చారు. ప్రభువు నా ప్రార్థనలు, స్వకీయుల ప్రార్థనా పరులందరి అవిరామంగా, అకుంఠిత దీక్షతో చేయు స్వస్థతల ప్రార్థనలు దేవుడు ఆలకించి నన్ను కనికరించి నాకు సృపహా కలిగించారు. నన్ను �.సి.యు లోనే చికిత్స చేసి సరిగాగ కొలుకనే వరకు ఆసుప్రతిలోనే ఉంచేశారు. ఈ పరిస్థితులలో క్యాన్సరు చికిత్సను తాతాకలికంగా మాడు నెలలుగా వాయిదా వేసి ఆపివేసారు. అద్భుత రీతిగా సి.టి. సాకను చేయుట ద్వారా క్యాన్సరు కణాలు 5 పసం. మ. నుండి 3.2 పసం.మ. తగిగనట్లుగా గమనించారు. ప్రభువు నా పట్ల అపారమైన దయను కనపరచినందుకు దేవుని స్తుతించాను. హల్లెలూయ
ఆ తరువాత నా బలహీన స్థితిలోనే ఉంటా మౌనంగా ప్రార్థించు సమయంలో వర్సగా గండె బలహీనత ద్వారా ఎటక�్స వచ్చి ఖంగారు పెటైటవి. కొన్ని గండె పోట్లు తీవ్రంగా రావడం వలన చాలా బాధ, భయం ఎదురొకన్నాను. సరిగాగ 2013వ సంవత్సరము జనవరి 20వ తేది నా భార్యతో బయటకు వెళ్ళుటకు ప్రయత్నించే సమయంలో గండెపోటు తీవ్రవైనందన నేలపైకి ఒరిగిపోయాను. ఆ బలహీనత గండెపోటు అని గుర్తించలేకపోయాను. ఆ తరువాత వర్సగా రెండు సార్లు గండెపోటులననుబభవించాను. జనవరి 28వ తేది ఇంటిలోనే రెండు సార్లు గండెపోటు వచ్చింది. వెంటనే ఆసుప్రతికి తరలించి �.సి.యు లో ఉంచారు. నన్ను గమనించి చూడసాగారు. వెను వెంటనే జనవరి 30వ తేది అతి తీవ్రంగా గండె పోటు వచ్చిన పఘలితంగా డాక్టు నా ప్రాణం మీద ఆశలు వదులుకొన్నారు. నేను బ్రతకుతానన్న ఆశ అందరూ కొలోపసాగారు. మానవులందరికీ అసాధ్యమైనది, దేవునికి సాధ్యము అని నమ్మాను. నేను నమ్మిన దేవుడు వాగా�నములన్నీ నెరవేరచువాడు గనుక 45
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ వాక్యము ఆధారంగా నా విశ్వాసము దృడిడపడింది. ""యెహోవా హస్తము సాహస కార్యములు చేయును. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు.�� కీర్తనలు 118:16-18

ఆ తరువాత 2013వ సంవత్సరము పసపెటంబరు 15వ తేది మరొక సారి తీవ్రంగా గండెపోటు బాధ భరించాను. మరొకసారి నాకు జీవమచ్చి బ్రతికించారు. దేవునికే వందనములు. కీర్తనాకారుడు నాకు దేవుడు చేసిన ఉపకారములకు నేనేమ చెల్లించగను అని కృతజ్ఞత కనుపరిచాడు. నేను కూడ దేవుని ప్రేమ కృప తలపోసుకొని, నా ధనము, సంపద ఏమ కోర్డు గాని నా నోటితో ఆయనను ఘనపరచి, మహిమ పరచుట కోరుకుంటాడని గ్రహించాను. ఆయన అద్భుత నామమును నేను అనుభవించాను. అద్భుత అనుభవాల గురించి సాక్ష్యమిచ్చి దేవునిని ఘనపరచి మహిమపరచుట నా కరతవ్యముగా భావించాను.
ప్రియ చదువరీ, విశావాసంతో పదే, పదే ఎడతెగక ప్రార్థన చేసేత సందేహము లేకుండా దేవుని నవ్ముకుంటే మన జీవితములలో అద్భుతములు చేస్తారు, అదివాతీయ అద్భుత దేవునికి సదా మహిమ కలుగును గాక. హల్లెలూయ.
46

యేసు ప్రభువు సర్వ శక్తిమంతుడు,
అల్ఫా, ఒవెుగా గలవాడని చెప్పగలను
సుశీలా భల్లా, ముంబాయి
ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక!
పరిచయము
సేవ్ భల్లా గారి జీవితము ఆశావాదంతో నిండి అనేకులకు ఆదర్శంగా మగిలింది. ఆయన ముంబాయి వాసీ. క్రిష్టపఘర్ భల్లా గారి ప్రథమ పుత్రికగా 1954వ సంవత్సరము జనవరి 16వ తేది జన్మించారు. సమర్థవంతంగా విద్యాబుదు�లు పూర్తి సమర్థతతో కస్టమ్స్ ఆఫీసరుగా ఉద్యోగ ధర్మం నిర్వాహించారు. విజయవాడకు చెందిన స్సీలా జోయన్ను వివాహమాడారు. ఇద్దరు ఆడ్రిల్లల తల్లిండ్రులుగా సుఖ జీవనం గడిపారు. అనుకోని పరిస్థితులలో కిడ్నీ వ్యాధి వల్ల కొన్ని సంవత్సరములు కఠిన ్రశలు భరించి ప్రాంతంగా ప్రభుని చేరారు. వీరి విశావాస జీవితము అనేకులకు ఆదర్శంగా నిలిచింది. ఈ భక్తుని జీవితం గురించి అతని భార్య బిడ్డలు సన్నిహితులంతా వారి అనుభవాలన్నీ గంభీరంగా సాక్ష్యం తెలుపగా వాటిని క్లుప్తంగా ప్రచురిస్తున్నాము.
నా భర్త ప్రభుని ప్రేమించి మహిమలో ప్రవేశించగా నా భర్త సేవ్ భల్లా గురించి వివరించుటకు ముందుగా సరవాశక్తిమంతుైన దేవునిని మహిమపరచు చున్నాను. మా కుటుంబ దాంపత్య జీవితము దాంపత్య అనుభవానికి అల్ఫా, ఒమేగా అని చెప్పగలను. ఆది, అంతము ప్రభువే, మాడు ేపటల ్రతాడులో మాడవ త్రాడు ప్రభువే. నా కుటుంబ జీవితంలో 36 సుదీర్ఘ సంవత్సరముల 47
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ అనుభవంలో నా భర్త సుగుణములను వరిణంచాలంటే ఆయన అసమాన ప్రేమ గలవాడు. సరదాగా, వినోధ బభరితంగా ఆహ్లాదంగా మా జీవితాలను గడిపాము. మా అత్తగారు పెద్ద కుమారుని ప్రేమకు పాత్రురాలై బాధ్యత గల కుమారునిగా విధులు నిర్వాహించారు. అక్కయ్య హిలాడ్గారిని తవ్ముళ్ళను ముగ్గురిని కంటికి రెప్పలా ఆప్యాయంగా కాపాడుకొనేవారు. మంచి సోదరునిగా జీవించారు. నా పట్ల సాటియైన సహకారిగా సపోర్టుచేయు భర్తగా నాకు అన్ని విషయాలలో సహకారాన్ని అందించారు. నా ఇద్దరు భడడ్లకు మంచి తండ్రిగా, స్నేహితునిగా మనసారా మనససు విప్పి సంప్రదిస్తూ అన్యోన్యతలో గడిపిన అపురూప జ్ఞాపకాల నిచ్చి మరుపు రాని తండ్రిగా నిలిచారు. మా వివాహ జీవిత బాధ్యతలు ఆయన మోస్తూ నాకందించిన భారాలు నేను సమంగా పంచుకొని ఆనందించాము. నేను మా పుట్టింటిలో 9 మంది తోబుట్టువులము గనుక చిన్న దానిని గారాబంగా పెరిగానని గుర్తించి నన్ను పెద్ద కోడలిగా నిర్వాహించు బాధ్యతలలో కనిపెట్టి నడిపించి సమర్థవంతమైన పెద్ద కోడలుగా తీర్చిదిద్దారు. నేను నా భర్తతో గడిపిన 36 సంవత్సరముల వివాహ జీవితంలో సుదీిర�ము అనుకోను గాని దేవునినే కేంద్దంగా చేసుకొని అమూల్యమైన సమయాన్ని గడిపిన సంతృప్తి చాలా గొప్పది. అత్యంత ఆనంద భరిత కుటుంబముగా క్రీస్తును ప్రేమిస్తూ ఆయనకు ప్రాధాన్యతను ఇచ్చి చాలా విలువైన సమయంగా గడిపిన అనుభవం చాలా అపురూపవైనది.
జీవితమందించే విలువైన సంతోషాలు, సంబరాలలో లభంచిన వింతైన సంతృప్తి గల గొప్ప మనసున్న భర్తకు నా బిడ్డలు నేను ఎంత కృతజ్ఞత తెలిపిననా చాలదని భావిస్తాను. దేవుని విశావాస్యతను, చిన్న విషయాలలో దేవుని దయను చూపించే అనుభవాలను గార్చి మాదిరికరమైన అనుకరించగలిగినట్లు చేసి చూపించేవారు.
నా బిడ్డలు ప్రగతి సాదించుటలో ఎన్నో శిఖర్ అనుభవాలు, లోయానుభవాలు అధిగమించి వారిని బట్టి గౌరవించే రీతిగా తల్లిదండ్రులుగా కలిసి ప్రముఖ పాత్రను అతి సమర్థవంతంగా గడిపామన్నది నగ్న సత్యము. గత నాలుగు సంవత్సరములుగా క్యాన్సరు వ్యాధితో నా భర్త పోరాడిన సంవత్సరములు అనుకోని రీతిగా ఎదురొకన్న గొప్ప బాధకరమైన లోయ అనుభవం. ఒక్కసారిగి
48 షాక�తో సతంభించిన చేదు అనుభవాల సంపూటీ కన్నీటిమయవై ఆందోళ్నతో కూడినదిగా గడిపామని తెలుపగలను.
మేము ఎదురొకన్న శ్రమ బాధలు అన్నీ క్రీస్తుకు అతి సన్నిహితులుగా జీవించి అవకాశం కలిగించి ఆయన ప్రేమ, దయ, ఆదరణ సహా విశ్వాసుల ప్రేమ ఇవన్నీ అతి స్పష్టంగా గ్రహించే గొప్ప జీవిత పాఠములను నేర్పించింది. మా కుటుంబములో ఒకరికొకరము అతి సన్నిహితముగా బ్రతికే తరుణమచ్చింది. దేవుని వాగ్దానములను అతి స్పష్టంగా నవ్ముచు, సందేహింపక క్రీస్తును హత్తుకొని జీవించుచు ప్రతి దినము దేవుని దానము, ఆయన ఇచ్చిన }పిరితో జీవిస్తున్నామన్నా అవగాహన కలిగించింది. ప్రతి దినము నాతనంగా పుట్టు ఆయన ప్రేమను అతి స్పష్టంగా అనుబభవించగలిగాము. గతము కంటే అధికముగా మా పరీక్ష సమయంలో ఆయన ప్రతిదినము మా పట్ల కనపరచు అద్భుతములను చవిచూడగలిగాము. దేవునికే వందనములు.
సేవా జీవితంలో చూపిన నిబ్బరము విశ్వాసము దేవుని చితాతన్ని స్పష్టంగా గ్రహించిన విధానమును బట్టి నేను కూడ సంతోషంగా ఈ బాధను దిగమ్రంగి నవవాలిగిన రోజులు దేవుడు ఇచ్చాడు. నేను నిత్యత్వము కొరకు ఇంత గొప్ప మనసున్న విలువలు గల వ్యక్తిత్వము గల భర్తను దేవుడు నాకిచ్చినందున ఆయన జీవితంలో నేను సగ భాగమై జీవించు ధన్యత ఇచ్చింనందున దేవునికి సదా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నా భర్తను గౌరవిస్తూ, శ్రమలో ఆయనకు నమ్మకంగా పరిచర్య చేసి, ప్రేమించే భార్యగా ఉండు భాగ్యము పొందినందుకు అతిశయిస్తున్నాను. నా కుటుంబమునకు స్నేహితులందరికి నా కందించిన సంపూరణ సహకారమునకు సంతోషిస్తూ నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎన్నో సంవత్సరములు నా జీవితానికి సాప�ర్తి ఉత్సాహం ఇచ్చింది వీరనని ఆనందిస్తాను. సేవ్ జీవితము మరణము దేవుని మహిమార్థవై నిలిచింది. మీరంతా దేవుని మహిమ కొరకు జీవించి విలువైన జ్ఞాపకాలను నా భర్త సేవ్ను గార్చిన రీతిగా జీవించాలని నా దీన ప్రార్థన.
దేవుడు మవ్ములను ఆ విధంగా దీవించనుగాక. ఆమెన్. 49
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

గిద్యోను బైబిలు
ద్వారా రక్షించబడిన
వారి సాక్ష్యములు
50

1. ఆత్మల జాలరీగా బూదిగంతాలలో సాక్షిగా
ఉండుట్రై ఎన్నికలేని నన్ను ఎనుకున్నారు
కోగంటి శ్రీకుమారి, అమెరికా/హైదరాబాద్ "భభయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. నీవైదివ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసికొనవు. నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయె�ు యున్నాడు�� యెషయా 54:4, 5 బాల్యము పరిచయం: ప్రభువుకే స్తుతి సదా మహిమ కలుగును గాక, నా పేరు శ్రీకుమారి నా బాల్యమంతా గుంటూరు జిల్లా బోడపాడు పొన్నారు ప్రక్కనన్న గ్రామములో గడిపాను. నిత్యం పూజలు చేసే నేను జన్మించినది 1953వ సం�� డిపసంబరులో తండ్రి శ్రీ ఎడ్లపాటి సుబ్బారావుగారు శ్రీమతి సీతారావమ్మగార్లకు జన్మించాను. ఆ పుణ్యదంపతులకు ఏడుమంది సంతానంలో నాకు ఇద్దరు అక్కయ్యలు, ఒక చెల్లి, ఒక అన్న ఇద్దరు తవ్ముళుిన్న సందడి గల ఇంట్లో ఆనందంగా గడిపాను. మా నాన్నమ్మగారు రామాలయ నిర్మాణం నిర్వహణలో చాలా పూజలు చేస్తూ ప్రతి రోజు సాయంత్రం దీపారాధన చేసేవారము. బ్రహ్మాంగారి కాల జ్ఞానం గార్చి అందరమా చదివేవారం. ఆ }రి పెద్దలుగా తాతయ్య నాన్నమ్మ పూజలు చేయు క్రమము పాటించనపుడు మేమంతా ఏకీభవిస్తూ భారతం, భాగవతం కథల రూపకంగా తెలిసికోగలిగాము. ఆదివారాలు 108 సార్లు హనుమాన్ చాలిసా చదివే అలవాటు ఉండేది. మొదటి 8 తరగతుల వరకు చదివిన }రి నుండి తరలి 9, 10 తరగతి వరకు వెాపర్రులో విద్యాభ్యాసం పూర్తి చేయగా వివాహం జరిగింది. 51
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ వివాహము ఉద్యోగ వివరాలు : నా భర్తగారైన శ్రీకోగంటి జగదీష్గారు తెనాలి ప్రక్కన కూచిపూడి వాస్తవ్యులు మంచి ఆదర్శాలు గల మనసున్న వ్యక్తిగా ప్రేమ గల అత్త మామల సహకారంతో నా వివాహ జీవితాన్ని 1971లో ఆరంభించి ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాము. నా భర్త ఆర్.టి.ఓగా పని చేశారు. ఎక�్స ఆర్మివెున్గా ఉండి ఎలక్ట్రిక్ కారొపరషన్ ఆఫ్ ఇండియా లిమటైడ్లో నన్ను ఉద్యోగంలో స్థిరపరిచారు నా భర్త రీజినల్ ట్రాన్సపోరుట ఆఫీసులో మంచి బాధ్యత గల ఉద్యోగిగా ఉంటా నన్ను నా కుటుంబాన్ని చాలా బాధ్యతగా సంరక్షించేవారు. ఆ తరువాత సుఖంగా కొనసాగిన సంసార జీవితంలో మాకు 1773లో బాబు, 1976లో పాప జన్మించారు. 1973 నుండి 2013 వరకు 40 సం�� ఉద్యోగం చేయడాన్ని బట్టి సంతోషిస్తాను. నేను పూజలు ఎకుకవగా చేయుటయందు ఆసక్తిని బట్టి దేవాలయాల దగ్గర ఇల్లు అద్దెకు తీసుకొనేవారము. నా భర్తకు పూజలు పట్టింపు లేదు. ఎందువలననగా రడికల్ పారిటలోనుండేవారు. 1986వ సంవత్సరంలో నా జీవితంలో దుర�టనపాలై గొప్ప మలుపులు మారుచూ వింతైన అనుభవాలను ఎదురొకన్నాను. సామాన్యంగా గడిపే అన్ని రోజులలో ఒకరోజు ఆఫీసుకు వెళ్ళి ఆకస్మాత్తుగా తీవ్ర గండెపోటుకు గురైనందున ఉడ్లా�ండ్ ఆసుప్రతికి తరలించగా మరణించారని తెలిపారు. ఒక వ్యక్తిని నా కొరకు నేను పని చేసే ఆఫీసుకు పంపి నన్ను ఆసుప్రతిలో చేర్చారు. చిన్న వససులో భర్తను కోలుపయిన స్థితికి అవాక్కయ్యాను. ఆ స్థితిలో నేను దు:ఖంలో డిపప్రషన్కు గరైయయాను. అనురాగ మార్తిగా నా భర్త భడడ్లతో పాటు నన్ను కూడ ఒక భడడ్గా అపురూపంగా సంరక్షించుటను బట్టి నేను ఏ పని కూడ స్వయంగా చేసుకోలేనని ప్రేమతో అన్ని సమకూర్చివారు. బట్టలు కొనిపెట్టేవారు, పాలు తెచ్చేవారు, అన్ని వసతువులు అమరచుటలో శ్రద్ధ వహిస్తూ ఉండేవారు. గతంలో పాప పుట్టిన రోజులలో గు��పువాతం వలన ప్రమాద స్థితిని ఎదురొకనగా నాకు డిప్రెషన్ వల్ల మతి సరిగా లేక కోపము ఉ్రదేకావేశాల వల్ల వసతువులను
52 విసరి కొట్టే దిగులుగా ఉన్న కాలంలో పసైకాలజిస్టును సంప్రతించి రహస్యంగా బలహీనతకు మందు అని భ్రవు కలిగించి నన్ను బాగు చేశారు. అంతటి ప్రేమ గల భర్త లేని నేను 31వ యేట విధవరాలినయ్యాను. నా జీవితంలో గణనీయమైన సంఘటనలను ఎదురొకన్నాను. క్రీస్తు నామంతో పరిచయం : నా భర్త మరణానికి ముందు సరిగాగ రెండు నెలలు ఉందనగా నా ఇంటిలో వినాయక చవితి పూజలు చేయువేళ్లో క్రీస్తును నమ్మిన హిందామతంలోను మా వాళ్ళకు చెందిన వృద్ధ మహిళ్ పిన్నిగారు మా ఇల్లు చేరారు. సరిగాగ దీపారాధన సమయంలో దీపాలు వెలిగిస్తున్నాను. ఆమె నన్ను సమీపించింది. గతంలో ఆమె వచ్చి క్రీస్తు గురించి చెప్పి నా నమ్మకాలను మార్చి పూజలు చేయు అవకాశమయ్యదనే భ్రవుతో నేను ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు మాసుకొనేదానను. నా భర్త మాట్లాడి పంివేసేవాడు. ఈ సారి పండుగ సమయంలో వచ్చి అవ్మా, శ్రీకుమారీ నీవు వెలిగించే దీపం ఆరిపోతుంది క్రీస్తే వెలుగని తెలిపారు. నేను నమ్మిన క్రీస్తును నవ్ముకో నీ జీవితమంతా వెలుగుమయం కాగలదు తల్లి అని చెప్పింది. పిన్నీ ఈ రోజు పండుగ రోజు కద నీ మాటలు వినే సమయంలేదు మరొక రోజు వింటానులే అన్నాను. నా భర్త ఆమెను నొప్పించకుండా నన్ను నచ్చిచెపుతా పిన్నిగారు మంచి మాటలు పరలోకం గురించి వెలుగు గురించి చెప్పునపుడు వినలేమా అన్నారు. ఆ రోజులలో ఇంటింటికీ వచ్చి గిడియన్ బైబిళ్ళు పంచనప్పుడు మా ఇంటికి వచ్చి ఇచ్చిన బైబిలు అటకపై పెటాటను. విసిరివేసేత శాపమనే భయం ఉండేది. ఇల్లు మార్చినా స్వంత ఇంటిలో పై పషల్ప�లో బైబిలు ఉంది అనే నాకు గురతుండేది. అయితే ఏనాడు తెరచి చూడలేదు. పిన్ని గారి నోట నుండి క్రీస్తే వెలుగు అన్న మాట మొదటిసారిగా విన్న అనుభవం కలిగింది. నా భర్త జ్ఞాపకాలతో దు:ఖంతో బయట ప్రపంచం చూడలేదు. తాతాకలికంగా ఉద్యోగం మానివేశాను. భోజనం తగిగంచి పొట్టి శ్రీరాములు గారు 52 రోజులలో మరణించిన రీతిగా 53
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ ఉపవాసాలతో మరణమగుటకు ఆశించాను. ఒక రాత్రి చాలా నీర్స్ స్థితికి చేరాను. ఒకవేళ్ నేను చనిపోతే నా భడడ్లను ఎవరు బ్రతికించగలరు. అని ఆలోచించి ముగ్గురము బావిలో పడి మరణించాలని ఆలోచించగా పిల్లలతో మాట్లాడాను. మనం ఇలా బ్రతకడం దుర్బ�రం అని చెప్పగా గొల్లున ఏడ్చారు. నేను బ్రతకాలవ్మా అని బాబు అన్నాడు. నా గండె పగిలిపోయింది. ఎంతో ఆక్రందన చేసాను. ఏ దేవుడైన ఉంటే కాపాడుతాడు అని మెల్లగా అన్నాను. ఆ గదంతా చీకటిగానే ఉంది. ఆ రోజులలో నా ఉద్యోగసు�లు తిరిగి ఉద్యోగం లో ప్రవేశిసేత మానసికంగా కోలుకుంటావని చెప్పారు. నా చింత కన్నీరుకు అవధులు లేవు. నేను మరణ చింతలో ఉన్నప్పుడు ఏ దేవుడు నన్ను ఆదుకోగలడు అన్న మాట పలుకుట ముగించగానే ఆకస్మాత్తుగా గొప్ప వెలుగు నా చీకటి గదిని కవ్ముకొన్నది. నా భడడ్ల ముఖములు కాంతితో ప్రకాశించుట చూచాను. ఆ క్షణములో ఆ వెలుగులో నా ఆంతర్యములో పరిశుద్ధాత్మ దేవుడే ప్రక్క ఇంటి పిన్నిగారు చెప్పిన వెలుగు క్రీస్తు అనే మాటను తక్షణము స్మరించగలిగాను. ఏ దేవుడు అన్నదానికి వెలుగైయున్న దేవుడు ఈ కాంతి రూపంలో నా కన్నులకు వెలుగిచ్చి కనపరచుకున్నారన్న అవగాహన స్థిరపడుటతో పాటు ఆ క్షణం బలహీనతలో తాలిపడుతున్న శరీరంతో సాటలు ఎకిక పైన ఉన్న బైబిలు వెదకి తీసుకొని క్రొత్త నిబంధన, కీర్తనలు కలిసి ఉన్న బైబిలు చూచాను. ఆ తరుణంలో తెరచి చూడాలనే కోరిక కలిగింది. గిడియన్ బైబిలు తీసి చదవడం ప్రారంభించాను. ఇది యాధృచ్చికంగా జరిగిన అద్భుత సంఘటన. ప్రభువు తన చితతముతో పౌలు పరిచర్య చేయించుకునే గొప్ప పిలుపువేరకు అంచెలంచెలుగా నన్ను తర్ఫీదు చేసి సిద్ధపరచుట నేడు నేడు నేను ఆశ్చర్యంతో దేవుని స్తుతించి ఘనపర్చగలుగుచున్నాను. నాకు 31వ సంవత్సరంలో ప్రప్రథమంగా బైబిలు తెరచిన వెంటనే ఎ��ని దారం గురతుతో కనిపించిన పేజి తెరువగానే దేవుడు వాక్యవైయున్నాడు. గనుక వాక్యము శరీర్ధారిగా కృపా సత్య సంపూరుణడుగా మన మధ్య నిలిచాడు. అన్న వాక్యం మాట్లాడిన భావంతో నా గండె అదిరిపడింది.
54 ""మీ హృదయములను కలవరపడనీయకుడి నా ఇంట అనేక నివాసములు గలవు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మవ్మును తీసికొని పోవుదును�� యోహాను 14:1-4 ఈ మాటలు నా జీవితంలో వినలేదు గొప్ప ఆదరణ కలిగినందన నా హృదయమంతటితో ప్రతి మాట ఆ రాత్రి అంతా పదే పదే చదువుకొని అంతు లేని }రట పొంది ఆదరించబడాను. యోహాను 14వ అధ్యాయం చివరి భాగంలోని మాట నన్ను సంబోదించినట్లు భావించి వెళ్ళాను. ""లైండి ఇక్కడ నుండి వెళుిదము�� యోహాను 14:31 ఆ క్షణములో నా గండెలో గుబులు, దిగులు, దు:ఖము ఎగిరిపోయిన భావంతో గొప్ప విసోపటక శక్తి నాలో నింపబడినదని తలంచి ఆనందించాను. యోహాను, యేసు, పరిశుద్ధాత్మ ఈ పదాలన్నీ నాకు క్రొతతవైనందన గండె సాదులతో గురుతపెట్టి మరలా చదివాను. రాత్రి గడిచింది. తరువాత రోజు ఉదయాన్నే లేచి ఏదైనా వాహనం లభిసేత ఉద్యోగం చేయాలన్న తలంపు కలిగింది. బైబిలును నా పర్సులోనే ఉంచి అదే ్రేజిని అనేక సార్లు చదివి బహు ధైర్యము పొందాను. ఆ రోజుల్లో అతిగా ప్రేమించిన ప్రియమైన వ్యకుతల మరణము ఎంతగా బాధకరవైనదో అనుభవించిన వారికి అవగాహన కాగలదు. వెంటనే సమీపంలో ఉన్న చర్చికి వెళ్ళి నా బిడ్డలు దీిరా�యషు�తో దీవించబడాలని పాస్టరుగారితో ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగి లోనికి ప్రవేశించాను. వారి కేషమము గార్చిన ఆసక్తి వేదించింది. అకస్మాత్తుగా పాస్టరుగారు బోధించే ప్రసంగము వినగానే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమనగా యోహాను 14:27వ వచనం నాకు సుపరిచితమైనది గ్రహించాను. ""శాంతిని మీకనుగ్రహించి వెళుిచున్నాను, శాంతినే మీకనుగ్రహించుచున్నాను లోకమచ్చినటుటగా కాదు మీ హృదయములను కలవరపడనీయకుడి. వెరవనియ్యకుడి�� యోహాను 14:27 55
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ వాక్యం అక్షర సత్యంగా నా గండెలను తాకింది. గిడియన్ బైబిలు పట్ల ప్రత్యేక ్ర్రేమాభిమానాలు ఉపొపంగగా ఆరంభం నుండి చదువుటకు ఆరంభించాను. మత్తయి 1వ అధ్యాయం క్రీస్తు వంశావ[ గనుక ఆసక్తితో చదివినందన పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకోగలిగాను. యధాలాపంగా యోహాను 14వ అధ్యాయం పరిచయం కానిచో తారుమారుగా ఉండే తికవక పే స్థితి రాలేదు. నాకవసరవైన వాక్యంతో ప్రప్రథమంగా నాతో మాట్లాడారు. పాస్టరుగారిని చేరి భడడ్ల కేషమంరకై భవిష్యత్తుకై ప్రార్థించమని ఆర్థించగా సావార్థంగా అడుగరాదన్నారు. అవసరాలు కాదు ఆయన రాజ్యం నీతిని వెదకితే అన్నీ ఇస్తారు ప్రేమగల దేవుడన్నారు. సరనని ఇంటికి వచ్చి బైబిలు తెరువగానే ""ఆయషు�నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికనుగ్రహించి సదాకాలము నిలుచు దీిరా�యువు నీవు దయచేసియున్నావు�� కీర్తన 21:4 నాలో తలంపులు పుటటకమునుేప దేవుడే తగిన జవాబు సమకూర్చి అందించి ఆదరించాడు గనుక చాలా నమ్మకముతో ప్రభువు నాశ్ర్యించాను. విద్యాభ్యాసంలో ప్రగతిసాదించుట : నాకు దేవుడిచ్చిన జ్ఞానం అవగాహన బట్టి ఎంతో విద్యావంతులను మంచి ఉద్యోములో రాణించుటను బట్టి నా చదువు సరిగా లేదని హేళన ఎదురొకనగా విలువనిచ్చుటకు ఉన్నత విద్య అవసరమని ఎంచి దేవుని దగ్గర యేడ్చి ప్రార్థన చేశాను. ప్రభువే మరలా సాటిగా మాట్లాడారు. భ.యస్సి. తరువాత యం.యస్సి పూర్తి చేసి నా 45వ యేట ఆశ్చర్యపరచి చివరకు 800లతో ఆరంభించిన నా జీతము 40 సంవత్సరములు ఉద్యోగం చేసి లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి ప్రభువు నన్ను ఉన్నత స్థితకి చేర్చి దీవించారు. ""అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో ్రశ�ష�ము�� సామెతలు 16:16
56 ""యెహోవాయందు భయభక్తులు కలిగియండుట జా�నాభ్యాసమునకు సాధనము�� సామెతలు 15:33 లెక్కల గ్రాపులో యం.యస్సి చదివి టైక్నికల్ మేనేజరునయయాను. నేను పని చేసిన పసకషనకు ఇన్ చారి�గా నిలిచి ఘనత సీవాకరించాను. నా భడడ్లిద్దరు మంచి విద్యను పొంది మంచి విద్యావంతులై పాప యం.సి.ఎ చదివింది. బాబు యం.టైక� చదివాడు. తగిన వ్యకుతలతో వివాహము ఘనముగా జరిగించి అమెరికాలో స్థిరపడ్డారు. రక్షణానుభవం బాపీతస్మము : గతంలో క్రమంగా భడడ్లతో హెబ్రోను సంఘ సరభయరాలిగా వాక్యము ప్రార్థన సహవాసంలో ఉన్ననా బాప్తిస్మము పొందలేదని తెలిసికొని వాక్యము బాగుగా చదివి దైవచిత్తము నడిపింపురకై కనిపెటాటను. మత్తయి 5-7 అధ్యాయం ద్వారా నా పాపం స్థితిని గ్రహించాను. నాలో దాగిన చెడు అసాయు, దేవాషం, గర్వము, వేషధారణ, యుక్తి, నటన ఇవన్నీ నా కళ్ళ ముందు ఉండగా క్రీస్తు పాదాల చెంత చేరి పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థించి క్షమను పొందాను. మరలా వాక్యం ద్వారా నాకు రక్షణ స్థిరత లభించింది. నేడు నేను ఆత్మ జాలరిగా బూదిగంతాలలో సాక్షిగా నంచిన అనుబభంతో ప్రతి వ్యక్తి పాప స్థితి ఒప్పుకోవాలి. రక్షణ స్థిరత పొందాలి. నీటి బాప్తిస్మం పొందాలి. ఇవే సోపానాలు పాటించుటను ప్రోత్సహించారు. ""నీ పాపములు కషవించబడియున్నవని వానితో చెప్పెను�� మత్తయి 9:2 బాప్తిస్మ అనుభవానికి సిద్ధపడి 1987 �న్ 26లో మరొకసారి వాగ్దానం పొందాను. ""ప్రభు యేసునందు విశ్వాసముంచం అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందెదరు�� అపొ 16:31 బాప్తిస్మం ద్వారా హెబ్రోను సంఘంలో స్థిరపడ్డాము. నా స్వకీయుల రక్షణ భారం కలిగ వాగ్దానము నవ్మాను గానీ నాతోబుట్టువులు భయంకర విగ్రహారా 57
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ దికులు గనుక రక్షణ పొందగలరా అని సంశయించాను. ఎందువలననగా పెద్దక్కయ్య ఆంజనేయుని భక్తురాలు చిన్నక్క శివుని భక్తురాలు అన్నయ్య కాశీ తిరప్తి తీర్థయాతలు చేయుట అలవాటులో ఉండగా తవ్ముడు నాసితకుడు అతని భార్యకు పూజలు చేయు అలవాటు ఉదయాన్నే లేచి సహాస్ర నామాలు, రకరకాల శ్లోకాలు చదువుటలో నిమగ్నమయేయది. స్వకీయుల రక్షణానుభవాలు : మొదటిగా తవ్ముడి కుమార్తెకు 5 సం�� ఉన్న నోటి మాట రాలేదు చాలా దిగులుతో ఉండగా వాక్యం ద్వారా నీ ఇంటివారి రక్షణ భారం నీపై ఉందని హెాచ్చరించబడినందన ముందుగా ప్రార్థించి తవ్ముడికి భార్యకు సువార్త బోధించి ప్రభువు స్వస్థపరచు దేవుడు, ఆశ్చర్యకరుడు నేను నమ్మి ఆయన శక్తిని రుచి చూచి ఎరిగియున్నానని అబభయమస్తూ భడడ్కు మాటలిచ్చి దీవిస్తాడని ప్రార్థించాలని హెచ్చరించాను. నా తవ్ముడు భార్య నా మాటలపై లకష్యముంచి ఆ క్షణము నుండి ప్రార్థనచేయుట ఆరంభించింది. ప్రార్థన మందిరానికి వచ్చి ప్రార్థన చేయగా అద్భుతంగా ఆ పాప పలికిన మొదటి మాట యేసు, జీసస్ అన్నది నేడు ఆమె అందమైన విద్యావంతురాలిగా రాణిస్తుంది. రక్షణానుభవం పొంది సాక్షిగా జీవిస్తుంది. ఈ రీతిగా ప్రతి కుటుంబంలో ఉన్న లోటుపాటుల గురించి ప్రార్థన చేసి రక్షణలోకి నడిపించబడుట నన్ను పరమానందబభరితురాలిని చేసింది. మొత్తము సరభయలు 37 మంది క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు. గత సంవత్సరం ఇద్దరు చేరగా నేడు 39 మంది ప్రభువు ప్రేమలో సాగిపోవుచున్నారు. ఆత్మల జాలరిగా ప్రభువు దీవించుట నా జీవితంలో నాలుగు సువారతలతో పాటు 5వ సువార్తగా నేను పరిచర్య చేయాలని ప్రార్థించేదాన్ని ప్రతిచోట ప్రభువు సాక్షిగా జీవించాలనే తపనతో
58 ప్రార్థించగా నేను ఉద్యోగం చేయు స్థలములో నా మాటలు కాక మౌన సాక్షిగా నా అనుభవ సాక్ష్యం ద్వారా 6 కుటుంబాలతో క్రీస్తును వెంబడించుట నారకంతో ్రపోత్సాహాన్నిచ్చింది. నేను ఇరుగు పొరుగు ప్రాంతాలలో సువార్త బోధించగా రక్షణ పొందుటను బట్టి ప్రభువు మరలా వాగ్దానమిచ్చి నా సాక్ష్య జీవితాన్ని స్థిరపరిచారు. ""పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినపుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యాదయ సమర్య దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను�� అపొ1:8 బహిరంగ సాక్షిగా స్థిరపడుట : నా ఉద్యోగ స్థలంలో ఉన్న ఒక సహె�ద్యోగి గృహంలో కృతజ్ఞత కూడికలో హైదరాబాదులో నా సాక్ష్యం వివరించగా నేడు అమెరికాలో ఉన్న విజయవాడ వాస్తవ్యులు గ్రేస్ విజయ గంటా గారిని సోదరి కృప నన్ను అక్కకు పరిచయం చేశారు. అది అమెరికాలో కొన్ని వేల మంది విశ్వాసులకు పరిచయం చేయుటకు మరొక గొప్ప ప్రార్థనా పసల్ పెనుయేలు కార్యకర్తగారైన పెర్సిస్ సోదరీ ఆడియో సాక్ష్యంలో నా పసల్ నెంబరు ఉంచబడుట ప్రభువు ప్రత్యేక ప్రణాళ్ళకగా భావించి వీరిద్దరిని ప్రభువు నాకొరకు సిద్ధపరచినందున నేటికి దేవుని స్తుతిస్తున్నాను. ఫోను ద్వారా పరిచయం అయిన కొందరు రక్షణ సాక్ష్యములు వివరించారు. ప్రార్థనలు చేయు గంపులు పసల్ఫోను ప్రార్థనలో పాలుగని సాక్ష్యము మరియు దేవుని వాక్యము పంచుకునే అద్భత అవకాశం లభించింది. అమెరికాలో 5 ప్రార్థనాగంపులతో సుపరిచయాలన్ని ఫోనులో రికార్డ్యిన సాక్ష్యముల ఆధారంగా లబభ్యమయయాయి. గొప్ప విశ్వాసులతో పరిచయాలు కలిగాయి. పెదపాడు పఫిలదెలిప�యా సంఘంలో పరిచర్య : ప్రార్థన పసల్లో సరభయల ద్వారా పరిచయమయిన గుడివాడ వాస్తవ్యులు స్వర్ణ 59
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ కుమారిగారు నయా జైర్సీలో ప్రార్థనా గంపులతో సుపరిచితులు. ఆమె ద్వారా వారి సవాగ్రామవైన పెదపాడు గ్రామంలో ఇంటింటి సువార్త చేయాలని కోరారు. వీరి ద్వారా రోజు కనీసం ఇద్దరికీ సువార్త చెప్పించేవారు. పఫిలదెలిప�యాలో ఒక డాకటరుగారి కుటుంబంతో పరిచయం కలిగి నాతో అనుబంధం పెంచుకొని వారి సతీమణి హావీలా సవారణగారి ద్వారా వారి సలహా మేరకు రాజమండ్రి పొన్నారు, చీరాల, గంటారు, చేబ్రోలు, నర్సాపూరు, విజయవాడ మొదలగు ప్రాంతాలలో నా సాక్ష్యము వివరించగలిగాను. క్రమముగా వారితో ప్రార్థన చేసే ధన్యత కలిగింది. అనేక మంది సహా విశ్వాసులతో రోజంతా ప్రార్థనలో పాలుగనుట దినచర్యగా అమెరికాలో సమయం సదివానియోగం చేసుకొని దేవుని పరిచర్య కొనసాగిస్తున్నాను. కొన్ని నెలలు అమెరికాలో భడడ్ల దగ్గర జీవిస్తూ మగిలిన నెలలు హైదరాబాదు సవాగృహంలో ఉంటా పక్షుల వ్యాపారము దాని లాభాలు ప్రభువు సేవ కొరకు ఉపయోగిసాత 40 మంది చిన్న పాటి పాస్ట్ల గంపులను ప్రోత్సహిస్తూ ప్రభువు సేవలో ఆనందిస్తున్నాను. నా జీవితం లో గణనీయమైన సతప�లితాలను ఇచ్చే సేవ పెదపాడు సేవ. నాకు పరిచయమైన యవ్వన పాస్ట్లను ప్రోత్సహించి 12 రోజులుగా పరిసర ప్రాంతాలలో ఉన్న 18 గ్రామాలలో ప్రతి ఇంటింటికి సువార్త బోధిస్తూ బు�� కథద వీధులలో చెప్పించి ఆకర�ణీయవైన ఉజ్జీవం కలిగించే పాటలతో చేసిన సేవ పఘలితంగా 115 మంది రక్షణ స్థిరత కలిగి ఒక స్థిరమైన సంఘంగా నేడు ఆదివార కూడికలు కొనసాగుట ప్రభువు ప్రత్యేక ఆశీర్వాదంగా భావిస్తున్నాను. బేతనీయాలో ఉజ్జీవము : స్థానికంగా పఫిలదెలిప�యాలో స్రీతలు వార్షిక ఉత్సవాలకు సీపకరుగా ఆహ్వానించారు. నా కొరకు అన్ని ప్రేయర్ పసల్ సరభయలు ప్రార్థన చేశారు. అన్ని సంఘాల నుండి 5 రాష్రాటల సరభయలతో గంభీరమైన స్రీతల సదససులో సాక్ష్యం వాక్యం
60 పంచుకొనగా అందరా ఉజ్జీవంతో ఆనందంగా పాలుగన్నారు. మేరిలాంప్, అట్లాంట, బేతనీయు, నయా జైర్సీలో 3 ప్రార్థనా గంపులతో తరచగా వాక్య పరిచర్య ప్రార్థనలలో చురుగాగ పాలుగను ధన్యత లభించుచున్నది. రాబోవు దినములలో ఇండియాలో నెల్లారు, రుద్వరం భీమదోయి, నిజామాబాదులో, హైదరాబాదులో ఆహావానాలందుకున్నాను. నా సేవ కొరకు చదువరులంతా ప్రార్థన చేయాలని వేడుకుంటున్నాను. నాకు ప్రార్థనా విజా�పనల కోరిక మేరకు కొన్ని కుటుంబాలు ఎదురొకంటున్న గడడు సమస్యలతో ఇటీవల 40 రోజులు ఉపవాసముంటా ఉదయం 2 1/2 గంటలకు లేచి కొందరు స్రీతలతో కలిసి విలాపవాక్యంలో ఉన్న వాక్యం రయి మొదటి జామున చేతులైత్తి నీ భడడ్ల్రై విల్రించాలన్న ఆజ్ఞను బట్టి గోజాడి ప్రార్థించాము. అద్భుతమైన విడుదల పొందాము. నేను పంచుకుంటున్న సాక్ష్యాలను, సందేశాలను విని ్రేపర్రించబడి మాతో కలిసి ప్రార్థించండి అని సమయం నిరణయించుటను బట్టి ప్రతి దినం కేవలం రాత్రి 2 గంటలు నిద్రిస్తూ ఒక్క పూట భోజనం సీవాకరిస్తూ పూర్తి సేవలో నిమగ్నమయి దేవుని సేవలో ఉండుటలో పరమానందము అనుభవిస్తున్నాను. ఎకుకవ ప్రార్థన ఎకుకవ శక్తిని ఇస్తుందని మాటను బట్టి దైవాభిషేకమును అనుభవిస్తూ వాక్య పఠనంలో ధ్యానంలో దేవుడందించే సందేశాలను పలువురికి పంచుటలో దైవ హస్తమును స్పష్టముగా చూడగలుగుతున్నాను. పసల్ఫోను ద్వారా సాయంత్రం నిర్వాహించే ప్రార్థన పసల్లో ప్రతి మంగళ్వారం వాక్య పరిచర్య చేస్తున్న దైవజనుడు సురష్ గారు చెప్పిన విధంగా 90 రోజులు ఒకే సమయంలో క్రమంగా ప్రార్థిసేత కార్యసాధన లభ్యం కాగలదన్న వాక్యానుసారంగా హావీలా, స్వర్ణ కుమారిగారు �లా గారు నేను క్రమము పాటించి అద్భత విజయము, గొప్ప సాక్ష్యాలను పొంది అనేకుల మధ్య ప్రభువును మహిమపరిచాము. ప్రతి దినము ఎవరో ఒకరికీ ఫోను ద్వారా నిత్య సువార్త బోధన కలిసి ప్రార్థించు అనుభవాలతో దినచర్య సాగిపోతుంది. పెర్సిస్గారు నిర్వాహించే పెనుయేలు 61
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ ప్రార్థన పసల్ పేరుకు తగగట్టు కొందరి విశ్వాసులతో ఉదయం 5.30 నుండి
8.00 వరకు నేను ప్రముఖ పాత్ర వహిస్తూ అండగా ఉంటున్నాను. సాయంత్రం మా ప్రార్థన పసల్లో వాక్య పరిచర్య, ప్రార్థనలతో ఏకీభవిస్తూ మరికొన్ని ప్రార్థనా గంపులను ప్రోత్సహిస్తూ దేవుని కొరకు నా సమయం, ధనం వెచ్చించుటలో ఆనందిస్తున్నాను. అనేక పర్యాయాలు వాక్యం ద్వారా ప్రభువు స్పష్టంగా మాట్లాడి ధైర్యపరుస్తున్నారు. నాకు అత్యంత ్రపీతిపాత్రవైన వాక్యభాగము పరమ గీతము ఒక సారి యవవానసు�లతో వాక్యం పంచుకొనగా అది ప్రేమ కథద కదా అని ప్రశ్నించారు. అందులో హీరో సొలోమోను, హీారోయిన్ ష�లమతిని అభినందించి ప్రేమించుట కోరు కొనుట క్రీస్తు మన కొరకు వచ్చి అదరించుట సంఘమును వధువుగా సీవాకరించే దానిని వివరించగా 6 మంది రక్షించబడ్డారు. ప్రభువుకు అందుబాటులో ఉండి ఆయన చిత్తమును చేయుటను బట్టి ఆత్మల పంటను సమృద్ధిగా కోయుచున్నాను. ఎన్నికలేని నన్ను విధవరాలిగా దికుకలేని స్థితి నుండి వెదకి రక్షించి గొప్ప సేవా పరిచర్య భారానిచ్చి ఘనపరచుటను బట్టి వినయముతో స్తుతిస్తూ విరవిసతున్నాను. గిడియన్ బైబిలు ద్వారా రక్షించుకొని ఆయన పాత్రగా వాడుకుంటున్నందుల్రై ప్రభువునకే సదా స్తుతి, మహిమ, ఘనత కలుగును గాక. చివరిగా ప్రభువు మవ్మును కూడ ఆత్మల జాలరిగా దీవించను గాక. ఆమెన్
జశీఅ్�ష్ :
వీతీర. ళతీ�సబఎ�తీ�
ూశ్రీశీ్ చీశీ. 103
��ప. ణతీ. �ర ��శీ అ�స్త్ర�తీ.
నవేవతీ�ప�స - 500062
జవశ్రీశ్రీఅశీ �ర. 9866906690
62

2. సజీవుడగు క్రీస్తు నాకు రక్షణనిచ్చి నా