Chapter 2 of 21

సాక్ష్యం 3

Photograph from page 26 of Parama Shilpi
పేజీ 26

అంకితము

ఆదర్శం, అసమాన అద్భుత విశావాస జీవితం

శ్రీ సుధాకర్ రావు గారి జ్ఞాపకాలు

శ్రీ సుధాకర్ గారి సతీమణి డాక్టు రత్నవేణిగారు, వారి కుమారుడు ప్రసన్న, సురష్, కుమార్తె సునీతలు జ్ఞాపకార్థ వేడుకలో అందించిన సందేశం ఆధారంగా వ్రాయబడింది. ""మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించితిని విశ్వాసము కాపాడు కుంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడియున్నది�� 2తిమోతి 4:7 ప్రభువు నామంలో మీకు శుభములు కలుగును గాక, శ్రీ గంటా సుధాకర్ గారు కీర్తి శ�షులైన సందర్భంలో మేము ఆయన కుటుంబీకులముగా గండెల నిండ దు:ఖముతో నుండి ఆయన జ్ఞాపకాల నిధిని మీతో పంచుకునే ధన్యత్రై దేవుని స్తుతిస్తున్నాము. మా కన్నీటి లోయలో

26 ప్రగాడిడ సానుబూతిని ప్రేమ ఆప్యాయతలను పంచిన మా స్వకీయులకు సన్నిహితులకు, స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రోగ గ్రసతుడుగా ఉన్న మా నాన్న గారిని, మా తల్లి గారిని ఓదార్చి ఆప్యాయత కనపరచిన మీకు మా హృదయ పూర్వాక కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము. మా నాన్నగారి మరణ సమయంలో సందర్శించిన ప్రియమైన మీ రాకను బట్టి మా నాన్నగారి ఘనమైన సాక్షి జీవితాన్ని అభినందించే అభిమాను లందించిన }రటను బట్టి దేవునికి వందనాలు సమర్పించుకుంటున్నాము. దీనిని బట్టి ఆయన సాక్ష్య జీవితము ఎంత విలువైనదో గుర్తించగలిగాము. నిరూపణగా ఈ అనుభవం మాకు గురతుగా మగిలింది. ఆయన బహుగా ప్రేమించిన దేవుని సన్నిధిలో కన్నీర లేని, కష్టాలు కనిపించని ఆనంద తరంగాలలో తేలియాడే శృంగార నగరంలో ప్రవేశించారన్న ఆనందమును బట్టి అతిశయిస్తున్నాము. ఆయన భక్తి ఆదర్శవంతమైన అపురూపమైన జ్ఞాపకాల పెన్నిదిని మిగిల్చిన జీవితాన్ని బట్టి మేము ఈ నాడు వేడుకగా జరుపుకొను ధన్యత లభించినందుకు మా తండ్రిగారిని బట్టి ధనయలమని భావిస్తున్నాము. మా నాన్నగారు తాను ప్రేమించి నిరంతరం ధ్యానించి సేవించిన తన సృష్టికరతను చేరినందన మేము చాలా నెమ్మదితో ఆదరణ పొందుచున్నాము. బాల్యము జీవితము : మా ప్రియమైన డాడీ శ్రీ గంటా జానుగారు, సంతోషమ్మ గారి దంపతులు సి.భ.యం మషనులో గణనీయమైన సేవలందించి కరస్పాండెంటుగా హెడ్ మాస్టుగా ఉన్నత సేవలందించిన కుటుంబంలోని 9మంది సంతాన పఘలాలలో రెండవ కుమారునిగా జన్మించారు. సుధలందించే వ్యక్తిగా రాణించాలని సుధాకర్ రావు అని అర్థవంతంగా నామకరణం చేసినందన సుధలు అనగా అమృతాన్ని చిందించిన గొప్ప కుమారుడు. గంటా సుధాకర్ రావు గారు మా నాన్నగారు మా నానమ్మగారి ప్రశాంతమైన ఆకివీడులో జన్మించారు. పెద్దన్నయ్య పేరు 27

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ గంటా పీటర్ సింగ్ గారు, కేవలం ఒక్క సంవత్సరం వయసు తేడా ఉన్నందున ఆయనతో పాటు జా�నవగాహాలతో చాలా ప్రతిభను పొంది ఒకే తరగతిలో చదివి ఇద్దరు ఒకేసారి లయోలా కాలేజి గుణదలలో విద్యాభ్యాసం ముగించారు. ఇంజనీరింగు కోర్సులో కాకినాడలో గడిపిన రోజుల్లో గొప్ప విశ్వాసిగా భక్తుల సహవాసంలో యవ్వనంలో పవిత్ర జీవితాన్ని కొనసాగించి ప్రసన్న కుమార్ చౌదరిగారి స్వంత కుమారునికి ఆయన పేరు పెట్టుకొని ప్రేమను చూపించారు పువువా పుట్టగానే పరిమ[స్తుంది. అన్న రీతిగా వారి నాన్నగారి బాధ్యతలలో ప్రముఖ పాత్ర వహించేవారు. అన్నయ్యను తోబుట్టువులందరి విద్యాభ్యాసంలో గొప్ప ప్రోత్సాహాన్నందించి చిర్స్మరణీయుడయయారు. ్రకమశికషణకు ప్రతి నిదిగా నిలిచారు. విద్య పట్ల అపార గౌరవ ్రశద్ధలు చూపేవారు. చెల్లెలు డాక్టు వసంతమ్మ గారికి ప్రోత్సాహాన్ని ప్రేమను అందించి వివాహ సమయంలో నాన్నకు సలహాలిస్తూ ఆమెతో అతి స్నేహ భావంతో ఉంటా ప్రతి అనుభవాన్ని మనససు విప్పి పంచుకుంటా, చిన్ననాటి భషప్ అజరయు సాకలు చదువు మొదలు డాక్టు చదువులో సహాచరిగా ఉన్న వసంతమ్మ సోదరి స్నేహితురాల్ని శ్రీమతి డాక్టు రత్నవేణి గారిని వివాహామాడుట గొప్ప విశేషము. శ్రీమతి రత్నవేణి మా అమ్మగారు నాన్నగారిని మంచి స్నేహితుడిగా ప్రేమించి లాలించి మరణ పర్యంతము అనురాగాన్ని అందించి ముగ్గురు భడడ్లవైన మమ్ములను గొప్ప పేరున్న విద్యాలయాలలో చదివించి ఒకరిని ఇంజనీరుగా, ఇద్దరిని డాకటర్లుగా తీర్చిదిద్దారు. విద్య పట్ల ్రశద్ధాబభకుతలకు ఇది చిహ్నామని అందలి ప్రశంసలను పొందారు. సుధాకర్గారి చెల్లెల్లను చదివించుటలో వివాహాలకు ఆర్థిక సహకారము అందించుటలో ప్రముఖ పాత్ర వహించి తల్లిదండ్రుల బుణాన్ని తీరచుకోలిగారు. నేడు అమెరికాలో ఉన్న గ్రేస్ విజయగారు డి^్ర చదువులో వెనకబడినపుడు ఉద్యోగం చేస్తూ దగ్గర ఉండి పాఠాలు నేర్పి మంచి టీచరుగా తీర్చి దిద్దిన ఘనతను బట్టి ఆమె జీవితాంతం కృతజ్ఞతతో కన్నీటి భారంతో ఈ పుస్తకాన్ని అంకితము చేయు బాధ్యత వహించగలుగు చున్నది. దేవ కృప, సుశీల చెల్లెళ్ళను అవివాహితలుగా ఉన్నపుడు వారిని తన

28 కుటుంబంలోనే ఉంచి విద్య వివాహాలలో చేయాతనిచ్చారు. ఉన్నత పదవిలో ఉండి నేడు దుబాయులో దైవ సేవకునిగా ఉన్న తవ్ముడి చదువు హైదరాబాద్లో గతంలో ఇం^్లషు ప్రొపెఫసరు కోర్సులో తగిన ప్రోత్సాహమిచ్చి సంతోష పెటైటవారు. దేశ వ్యాపతంగా ఉద్యోగ రీత్యా ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంజనీరుగా పని చేసి పదవి విరమణ ఎల్.పి.జి మారెకటింగ� వృత్తిలో మంచి పేరు పొంది విశ్రాంతి తీసుకోగలిగారు. వివాహము ఘనమైనది, తగిన సహాచరిగా శ్రీమతి డాక్టు రత్నవేణి గారిని 1966లో పరిచయం తరువాత 1967లో �న్ 6వ తేది వివాహ మాడారు. మంచి దాంపత్య జీవితంలో 49 సుదీర్ఘ సంవత్సరాలు గడిపే ధన్యత ప్రభువిచ్చారు. వారు విభిన్న ప్రాంతాలలో ఉద్యోగ ధర్మాన్ని నిర్వాహించిననా దైవ సేవ పట్ల చాలా ఆసక్తి శ్రద్ధ చూపించేవారు. వారి గృహము అనేక దైవ సేవకులను దర్శించి ప్రార్థించి దీవించే అవకాశాన్ని అందించేవారు. వారి గృహం ద్వారాలు తెరచి ఉంచి ఎన్నో పుస్తకాలను, బైబిళ్ళను పంచి ఇచ్చి ఆర్థికంగా చేయాతనిచ్చేవారు. సుధాకర్ గారు గిడియన్ సరభయడిగా గిడియన్ బృందతో కలిసి అనేక సంస్థలలో దైవ సేవలను అందించి ఎందరో అభిమానాన్ని పొందిన సాకష్యాలున్నవి. వీరి దాంపత్య జీవితం పఘలబభరితవై కుటుంబ ప్రార్థనా ్రకమంతో శ్రద్ధ వహిస్తూ ముగ్గురు భడడ్లైన ప్రసన్న కుమార్, సురష్, సునీతలను భక్తి వాతావరణంలో వాక్య బోధ క్రమమైన సంఘ ఆరాధనలలో పాలుగను ధన్యత కలిగించి ఉన్నత విద్యావంతులుగాను మంచి కుటుంబీకులుగా రక్రైస్తవ విశావాస్ గృహము నుండి కోడళ్ళను, అల్లుడిని సంపాదించుకున్నారు. సుధాకర్ గారు భార్యను చాలా ప్రేమతో గౌరవంతో ఆదరించేవారు. ఆమెను కంటికి రెప్పలా కనిపెట్టుచూ ఉన్నత విద్యావంతురాలిగా పోస్ట గ్రాడయాయేట్ చేయించి గాంధీ ఆసుప్రతి హైదరాబాద్లో గొప్ప ఉద్యోగిగా విలువైన డాక్టు సేవలను అందించుటలో ్రపోత్సాహామచ్చారు. వారు బాద్యతలు సీవాకరించుటలో ఒకే మాట, ఒకే బాటగా ఐక్యత, అన్యోన్యత కనపర్చి అనేకులకు ఆదర్శిదంపతులుగా మగిలారు. 29

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ సంఘ పరిచర్యలో పాలుగనుట సుధాకర్ గారు ఏ ప్రాంతంలో పని చేసిననా ఆ ప్రాంతంలో సంఘానికి సహాకరించుటలో శ్రద్ధ వహించేవారు. నిజామాబాదులో హిందా మతం నుండి రక్రైస్తవులయిన కొందరి కుటుంబాలకు సన్నిహితుడయయాడు. స్థానికంగా సికిందాబాద్ సంఘాలలో బాప్టిస్టు వెస్లీ సంఘములలో అన్ని రంగాలలో ప్రగతికి చేయాతనిచ్చారు. ముకుక సాటీగా వ్యవహరిస్తూ సత్యమునకు నిలబడి ఖచ్చితంగా ధైర్యంగా, నిర్భయంగా వెుహామాటం లేని వ్యక్తిగా జీవించారు. ఎదురులేని మనిషిగా పేరు తెచ్చుకున్నారు. గిడియన్ సేవలలో కొంత కాలం ప్రెసిడెంటుగా పదవి సమర్థతతో నిర్వాహించారు. ఒకసారి ఇంటర్ నేషనల్ కానప�రెన్సలలో ప్రతినిధిగా ఉన్నారు. బైబిలు పుస్తకాలు సేకరించుటలో ఆసక్తి కలిగి ఎవరి వద్ద లేనట్టి ప్రత్యేకమైన అపురూపమైన విలువైన పుస్తకాలను సేకరించేవారు. ఇంటికి ఎవరు వచ్చిననా ఖా� చేతులతో పోనీయక కరప్రతాలు, పుస్తకాలు, బైబిళ్ళను బహ�కరించేవారు. ఎవరు అందుకోలేని బైబిలు పటాలు, పస్లైడ్లను సేకరించి బైబిలు కథలను పటాల రూపంలో దాచి అందరికి అందించి ఆనందించేవారు. కొన్ని ప్రసంగాలు సిద్ధపరచి పాస్ట్లకు అందించేవారు. కొన్ని ప్రసంగాలు శాంతి కిరణం వంటి మాసప్రతికలలో ముద్రించబడ్డాయి. కొన్ని సంఘాలలో విలువైన తలంపులు నిండిన ప్రసంగాలు ప్రసంగించి ప్రశంసలు అందుకున్నారు. సుధాకర్గారు తన స్నేహితులకు అందరికీ నమ్మకమైన సన్నిహితుడిగా ్రశ�యోభలాషిగా అంతము వరకు జీవించారు. ఆత్మీయతను పంచుచూ కొందరి పట్ల దయ కలిగి సహాయమందించేవారు. కాల పరీక్షకు నిలిచిన స్నేహం చాలా అర్థవంతమైనదని మేమంతా బాగా గుర్తించి ప్రశంసించగలుగుచున్నాము. అతిగా బంధు ప్రీతి గలవాడైనందన తనను సంప్రదించి ప్రేమించకపోతే కోప్రోదేకుడయేయవాడు గానీ దాని వెనుక దాగిన ప్రేమ గురితంచబడాలనే తపన అర్థం చేసుకొనుటకు ఆలస్యమయేయది. అందరిపట్ల చాలా హాస్య భావాలు జోక్సులతో కడుపుఉబ్బేంతగా నవివాంచేవాడు. కొన్ని సార్లు యాకషన్ చేసి చూపి

30 ఆనందపరిచేవాడు. ప్రార్థన లేకుండా ఎవరినీ ఇంటినండి పంపేవాడు కాదు. గంటావారి కుటుంబాలలో ప్రతి వ్యక్తితో నాన్నగారికి విలువైన ప్రపమానుభవాలు అనుబంధాలున్నాయి. ప్రేమతో పలుకరించేవారు. తన ఇంటి నడతలను ఎరిగినవాడే గొప్ప ఆదర్శం అందించిన తండ్రిగా ఆప్యాయతను పంచిన మమతల మాటగా మారగదర్శగా తన సంతానం గండెల్లో స్థిరుడై నిలిచాడు చాలా నిరాడంబరంగా జీవించాడు. ఎన్నో త్యాగాలు చేసేవాడు. ఇంటి పనులలో చాలా సహాయం చేసేవాడు. అకుంఠిత దీక్షతో తన కరతవ్య నిర్వాహాణతో సాటిలేని మేటి దీటై�న వ్యక్తిత్వంలో రాణించి అనేకుల హృదయంలో చిర్స్మరణీయు డయయాడు. ఆయన జీవితం ప్రత్యేకవైనది ఎవరితో పోల్చిబడినది కానంత ప్రత్యేకవైనది. గంటా కుటుంబీకులు వారి ప్రేమ ప్రవాహంలో కొట్టుకొని వచ్చి గొప్ప జ్ఞాపకాల వలయంలో చికుకకుని కన్నీరు కార్చినవారని చెప్పక తప్పదు. గంటా వంశానికే ఆయన ఆణిముత్యవై రాణించారు. అంత గొప్ప వ్యక్తి సంతానముగా దేవునిని స్తుతించి ఘనపరచు మా తండ్రిని ప్రేమించిన మీకందరికీ నమససుమాంజలి సమర్పిస్తున్నాము. 31

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

Photograph from page 32 of Parama Shilpi
పేజీ 32
Photograph from page 32 of Parama Shilpi
పేజీ 32
Photograph from page 32 of Parama Shilpi
పేజీ 32

స్వకీయుల జా�పకాలలో పరలోక ధ్యానం

శ్రీ గంటా జాన్గారు � గంటా సంతోషమ్మగారు మా స్వకీయులలో పెద్దన్నయ్య గంటా పీటరు సింగు గారు నేటికీ ఆత్మల జాలరిగానే దైవ సేవలో 400 పైగా గీతాల ర్చన, సవార కలపన చేశారు. భార్య ఎల్సి వదిన సాదివా, ఆదర్శ మహిళ్. ""ఓ స్రీత నీ భర్తను రక్షించుకొందువేమో�� నిజంగానే అన్నయ్య రక్షణ్రై ముఖ్య పాత్ర వహించి సాక్షి జీవితాన్ని జీవించి అకాల మరణం పొందింది. ముగ్గురు బిడ్డలు సుజాత, శశి, సునీతలు కుటుంబాలతో రక్షణానుభవాలతో నిజ రక్రైస్తవులుగా జీవించడం ఆనందిస్తుంది. ముగ్గురు బిడ్డలు విశ్వాసులు క్రీస్తు ప్రేమలో జీవిస్తున్నారు.

1. మా అన్నయ్య ఎల్సి వదిన మరణాంతరం ప్రభువు చిత్తంలో పఫిన్లాండ్ మహిళ్ను వివాహం చేసుకున్నాడు. నేడు షాలేవ్ మనిష్ర్టిస్ పాటల సేవ, 700 పైగా సంఘ సేవ, 70 పైగా అనాధ సేవ ఒక చిన్న సాకలు, వివిధ ప్రాంతాలలో మంచి సీపకరుగా దేవుని సేవలు అందిస్తూ మా తల్లిదండ్రుల ఆశయాల మేరకు జీవిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు.

2. చిన్న అన్నయ్య సుధలు కురిపించే అందం తేనెలార మాటలు అమ్మ నాన్నల బరువు బాధ్యతలను భరించిన సుధాకర్ రావు అన్నయ్య గొప్ప వ్యక్తి బాల్యం నుండి

32 ప్రభువు ప్రేమ ఎరిగినవాడు. నిండైన సేవలో ఎందరికో తన పుస్తకాలు అందిస్తూ, సంఘాలలో వాక్య పరిచర్య చేస్తూ ఇంజనీరుగా రిటైర్ అయి ప్రభువు సేవ చేశారు.

Photograph from page 33 of Parama Shilpi
పేజీ 33
Photograph from page 33 of Parama Shilpi
పేజీ 33

సాక్ష్యం 3. నా స్వకీయులలో అమ్మ, నాన్న జీవితాలలో వసంతాన్ని చిగరంపజేసిందని వసంతకాలంలో ఇద్దరి మగ భడడ్ల తరువాత మొదటి ఆడ్రిల్ల అని మురిపెంగా వసంతమ్మ అని పేరు పెట్టుకున్నారు. వృద్ధాప్యం వరకు అమ్మ, నాన్నల జీవితాల్లో అవసరాలు తీర్చి వైద్య సేవలందించిన నవ రత్నాల భడడ్లలో గొప్ప మేలిమ రత్నంగా ఘనమైన సేవలందించి ప్రేమ చూచి వసంత, సుధలు కురిపించిన మా అక్క వసంతక్క }రందరికీ రమణీయవైన రమ్యవైన జ్ఞాపకాలు మిగిల్చి ఎక్కడో ఎవరు తిరుగని చోట చీకట్లో శాశ్వతంగా పడుకుంది. ఆత్మ బంగారు వీధుల్లో పయనిస్తూ అమ్మనాన్నలను చేరింది.

4. అక్క తరువాత నాలుగవ సంతానము శ్రీకరదతత బాబు అన్నయ్య 4 సం�� వయసు వరకు జీవించి ప్రభువు చెంత చేరాడు.

5. ఆ తరువాత నేను నా బాల్యం విద్య రక్రైస్తవ సంస�లే. భషప్ అజరయ్య హైస్కూలు, గంటారు ఎ.సి.కాలేజి, భ.ఇడి., అన్ని గంటూులోనే ఇం^్లషు లైక్చిరరు గారైన సుదరరావు గారితో వివాహం జరిగింది. నా ఉద్యోగం లెక్కల టీచరు విజయవాడ కానెవాంటు ప్రభువు దీవెన బిడ్డలు ముగ్గురు డేవిడ్ రమ కుమార్ (ఇంజనీరు), అతని భార్య కవిత (ఇంజనీరు), కుమార్తె బయాలా (డాకటరు), ఆమె భర్తగారు హేమంత్ (డాకటరు) చివరి అబ్బాయి సామయాల్ కిరణ్ డాకటరుగా అమెరికాలో స్థిరపడ్డారు. అది ప్రభువు కృప. సోనాలి, షీబా, ప్రణయ�ు ఫిలిప్, సోహాన్ పసైమన్ మనుమ సంతతితో వారి బోసి నవువాలు చిలుక పలుకుల సందడిలో వృద్ధాప్యాన్ని అనుభవించే ధన్యత ఇచ్చారు. 33

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

Photograph from page 34 of Parama Shilpi
పేజీ 34
Photograph from page 34 of Parama Shilpi
పేజీ 34

6. సోదరి దైవకృపావరము అమాయకురాలు, ప్రేమకు పెన్నిధి, గొప్ప ఓరుప గలది. నేరుపగల చెల్లి భక్తికి మారు పేరు. ఇద్దరు భడడ్లకు ఉన్నత విద్యనిచ్చి భక్తిగల కుటుంబాలకు చేర్చిన అభినందనీయురాలు. దైవానుభవాలు, సాక్ష్యాలు మా ముచ్చట్లు పరలోక ధ్యానం మా }పిరి ప్రథమ కుమార్తె వాణి �.�.టి ఇంజనీరు, ఆస్ట్రేలియా నుండి వచ్చే క్రమమైన ఇ-మేయిల్స నాకు ప్రాణం. తల్లికి అండ దీప (యం.ఎ) వారి పాప కీర్తన. నా చెల్లి పుట్నీ భర్తగారైన సుదరరావు గారికి విధేయత చూపు భార్య.

7. ఆ తరువాత సంతానం మా తవ్ముడు దేవానంద బాబు వాడికి పేరు పెట్టింది కీ�� శ��� దానియేలు అయ్యగారు ఎల్.ఇ.ఎఫ్ స్థాపకుని మామగారైన దేవానందం గారు భక్తుడు వారి దీవెన పఘలితం అంతటి గొప్ప బభకుతడయయాడు నా రక్షణకు ప్రేరణ తవ్ముడు డాక్టు సీటు పొంది ఎ.సి. సరిటపఫిరకట్ కావాలని అధికారులు కోరగా సీటు తిర్స్కరించి ప్రభువును ఎరుగనని అనక దేవుని నామాన్ని ఘనపరచి గల్ప� దేవాలలో ఇం^్లషు లైక్చిరర్గా స్థిరపడి దైవ ప్రేణ మేరకు సతీసమేతంగా దేవుని సేవకు అంకితమై గణణీయ సేవ బైబిలు సొపసైటీ అంతర్జాతీయ డైరెకటరుగా ఎన్నో దేశాలు దర్శిస్తూ ప్రభువును ఘనపరచుచున్నారు. భార్య రంజని భడడ్లతో ఇటీవల కుటుంబ సమేతంగా పాప బయాలా ఇంటి గృహ ప్రవేశం ఫిట్స్ బర్గలో వాక్య పరిచర్య చేసి తెలుగు సరభలో పీటర్స బర్గలో తన సేవను గురించి వివరించి అందరిని ఆనందపరిచారు.

8. నిర్మలా చెల్లి నిర్మలమైన హృదయంలో చెరుగని చిరునవువాతో 10 సం�� సాధారణ ఆరోగ్యంతో పాడుతా, తుళుితా తిరికగ వయససులో ఫిట్స్ వ్యాధితో మంచం పట్టి 33 సం��ల వయసులో ప్రభువు పిలుపు అందుకుంది. 23 సుదీర్ఘ సంవత్సరాలు, అమ్మ మరుపురాని సేవ, దేవుని ప్రేమ అపరిమతమని బోధించేది.

34

Photograph from page 35 of Parama Shilpi
పేజీ 35
Photograph from page 35 of Parama Shilpi
పేజీ 35

9. నవరత్నాలలో ఆఖరి రత్నం సుశీల జోయస్ తెల్లగా బుదు�గా అమ్మనాన్న మేమందరము మురిసిపోయే బలంతో పుట్టి మా అందరికి మద్దొచ్చేది. ఇప్పటికీ మా అందరి ప్రేమతో గారాబంగా చాసే చూపు ఆమెకు కావాలి. భక్తిగల భర్తతో వివాహం, ఇద్దరి భడడ్లకు తల్లిగా మంచి వ్యక్తిత్వంతో పెద్ద కోడలుగా సేవ్ భల్లా ఇల్లాలుగా ఆసక్తితో భక్తిలో జీవిస్తుంది. భడడ్లతో ఒకరు (అమెరికా) ఒకరు (ఇంజనీరు) దేవుని దీవెనలందుకుంటు న్నారు. ఆర్తి, అపూర్వా సోదరీమణులు సంఘ సేవలో, దైవ సేవలో నిపుణతలో బుంబాయిలో స్థిరపడింది. మా కుటుంబాలన్నీ నేరచుకున్న సత్యాలు దేవుని శక్తి నిలిచి ఉండాలంటే నిత్యం ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. ఉజ్జీవ బలం వేదిక కావాలైను. వేదనలో, కన్నీటితో చేసే ప్రార్థన దేవుని వెంబడించే వారిలో క్రీస్తు వ్యవహారశ�ైలి. దేవుని ఆజ్ఞలు నమ్మకంగా పాటించాలి. 35

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

Photograph from page 36 of Parama Shilpi
పేజీ 36

� ుతీ�పబ్వ ్శీ ళబస��అఅ�

దీవ �తీ�అష�ర (షశీబర�అ పతీశీ్�వతీ) ళబస��అఅ� �అస ూవసస�అఅ� (ూవ్వతీ ళ�అస్త్ర�) �తీవ ్షశీ �వతీరశీఅర ష�శీ ���వ � ర�వష��శ్రీ �శ్రీ�షవ �అ ఎవ వ�తీశ్రీ�వర్ ఎవఎశీతీ�వర, ఎ��అశ్రీవ పవష�బరవ ్�వవ షవతీవ �తీవరవఅ్ �అ ఎవ �శీబరవ �్ ్�వ ్�ఎవ శీట ఎవ ప�తీ్� �అస సబతీ�అస్త్ర ఎవ వ�తీశ్రీవ ష��శ్రీస�శీశీస. ు�వవ షవతీవ పశీ్� �వతీవ షశ్రీశీరవ ్శీ ఎవ ��తీవఅ్ర. ���శ్రీవ ూవసస�అఅ� ష�ర ్�వ షశీఅరబఎఎ�్వ �తీ్�ర్, ఎబర�ష��అ �అస ర�శీషఎ�అ ళబస��అఅ� ష�ర టబశ్రీశ్రీ శీట �బఎశీబతీ �అస ఎ�రష��వ�శీబర �తీ�అసర. దీశీ్� షశీబశ్రీస �శ్రీ�వ ష�్� ఎవ �అస ్వ�ష� ఎవ రశీఎవ అ�బస్త్ర�్వ శ్రీ�్శ్రీవ ్తీ�షసర. ళశీశీఅ �ట్వతీ షశీశ్రీశ్రీవస్త్రవ ్�వవ పశీ్� శ్రీవట్ హ�య�వ�ష�స�. దీబ్ ళబస��అఅ� షశీఅ్�అబవస ్శీ సవవ� �అ ్శీబష� ష�్� ఎవ ఎశీ్�వతీ. ళ�వ షశీబశ్రీస శీట్వఅ తీవ�స శీబ్ టతీశీఎ ్�వ �శీర్ ష�తీసర �వ షతీశ్వీ �పశీబ్ ��ర ర్బస�వర, ��ర షశ్రీవ�తీ తీవషశీశ్రీశ్రీవష్�శీఅర శీట ��ర ఎ�తీతీ��స్త్రవ ్శీ హవఅ� హ�స�అ� �అ ళ్. ూ�బశ్రీైర, హ�య�వ�ష�స�. వీవ ఎశీ్�వతీ ష�ర �ష్��వశ్రీవ �అ�శీశ్రీ�వస �అ ్�వ షవసస�అస్త్ర. జు�వఅ �ట్వతీ ్�వ ఎ�తీతీ��స్త్రవ �వ షశీఅ్�అబవస ్శీ ��ర�్ బర. ��వఅవ�వతీ �వ ష�ఎవ �వ షశీబశ్రీస పతీ�అస్త్ర రశీఎవ స్త్ర�ట్ర. �వ �శ్రీశ్రీ �సఎ�తీవస ��ఎ టశీతీ ��ర రబషషవరర �అ శ్రీ�టవ, పబ్ �వ ష�ర �శ్రీష�వర ఎశీసవర్ �అస �బఎపశ్రీవ. వీవ ఎశీ్�వతీ�ర రబససవఅ ��రర�అస్త్ర �ష�వ ష�ర � ప�స్త్ర ర�శీషస టశీతీ ��ఎ.

36 నవ షశీబశ్రీస �శ్రీష�వర తీవషశీశ్రీశ్రీవష్ రశీఎవ ఎవఎశీతీ�వర శీట �వతీ సబతీ�అస్త్ర �వతీ వశీబఅస్త్రవతీ స�వర �అస ర��తీవ ్�వఎ ష�్� ఎవ. � పవష�ఎవ �వతీవ షశ్రీశీరవ ��ఎ సబతీ�అస్త్ర ఎవ బఅ��వతీర�్వ స�వర �అ హ�ఓ�స్త్ర. నవ ష�ర �శీర్వస �అ �అస��అ ��శ్రీ జశీతీ�శీతీ�్�శీఅ �ర ��వతీ�్�శీఅర �టట�షవతీ �అస ర్�వవస �అ � �శ్వీశ్రీ. � షశీబశ్రీస శీట్వఅ ��ర�్ ��ఎ, ఎ��అశ్రీవ ్శీ స్త్రవ్ రశీఎవ ్�ర్వ ్�టట�అ, �ర � షవశ్రీషశీఎవ ష��అస్త్రవ టతీశీఎ ్�వ �శీతీతీ�పశ్రీవ �శీర్వశ్రీ టశీశీస. �ర � స్త్రశీ్ బ� ్శీ శ్రీవ��వ �వ షశీబశ్రీస �శ్రీష�వర రశ్రీ�� � రఎ�శ్రీశ్రీ ష�వనబవ �అ్శీ ఎవ ��అస, ్శీ పవ వఅష�ర�వస �్ ్�వ �అస�తీ� దీ�అస పతీ�అష� అవ�్ సశీశీతీ. � ష�అ అవ�వతీ టశీతీస్త్రవ్ ్��ర స�అస స్త్రవర్బతీవ. ��వఅ � యశీ�అవస జ�జు��, నవేవతీ�ప�స � శీఅషవ �స్త్ర��అ టశీబఅస ర�వశ్ర్వీతీ �అ ్�వ�తీ తీవఅ్వస �శీబరవ అవ�తీ జశ్రీశీషస ుశీషవతీ, ళవషబఅేవతీ�ప�స. � ష�ర �శ్రీష�వర షవశ్రీషశీఎవ ్�వతీవ టశీతీ � తీవ�సవ ఎవ�శ్రీ �అస ర్�వ �అ ్�వ తీశీశీఎ శీఅ ్�వ స్త్రతీశీబఅస టశ్రీశీశీతీ. �్ షశీఅ్�అబవస వ�వఅ �ట్వతీ � స్త్రశీ్ � యశీప �్ వీ�స�అ���శ్రీశ్రీవ. నశీషవ�వతీ, �ట్వతీ � శ్రీవట్ టశీతీ ్�వ �అస�ఎ�అర ఎవ ��ర�్ర ్శీ నవేవతీ�ప�స పవష�ఎవ �అటతీవనబవఅ్. �అఅ� �అస హ�స�అ� �శ్రీరశీ షవఅ్ �పతీశీ�స టశీతీ రశీఎవ ్�ఎవ �అస ్�వఅ షవతీవ �శీర్వస �్ చీ�ఓ�ఎ�ప�స. �ట్వతీ ్�వ�తీ తీవ్బతీఅ � షశీబశ్రీస ఎ�సవ �్ �శీ�అ్ ్శీ ��ర�్ ్�వఎ వ�వతీవ ్�ఎవ � ష�ఎవ ్శీ నవేవతీ�ప�స. నవ వఅషశీబతీ�స్త్రవస ఎవ ్శీ పబవ � టశ్రీ�్ �అ నవేవతీ�ప�స. జు�వతీవ ్�ఎవ షవ ఎవవ్ షవ షశీబశ్రీస ్�శ్రీస �పశీబ్ శీబతీ ��తీవఅ్ర �అస ్�వ ్�ఎవర స్త్రశీఅవ పవ. నవ ష�ర �శ్రీష�వర యశీ���శ్రీ �అస �బఎశీతీశీబర. నవ షశీబశ్రీస శీషష�ర�శీఅ�శ్రీశ్రీవ ��ర�్ ఎవ ట�్�వతీ �అ హ�య�వ�ష�స�. ణ�స శ్రీశీ�వస ��ఎ �వతీవ ఎబష�. �ట్వతీ ��ర తీవ్�తీవఎవఅ్ �వ �అ�శీశ్రీ�వస ��ఎరవశ్రీట �అ ష�బతీష� �ష్���్�వర. నవ షశీబశ్రీస రవషతీవ్శ్రీవ �వశ్రీ� ్�శీరవ �అ అవవస. ��వఅవ�వతీ � ష�ర �అ ్శీషఅ �ైస ్�సవ రశీఎవ ట�ర� షబతీతీవ �అస ్�వఅ షవ షశీబశ్రీస ర�్ �అస ���వ శ్రీబఅష� ష��శ్రీవ వ�ష��అస్త్ర�అస్త్ర అవషర �అస స్త్రశీరర��. ��వఅ �వ ��స ్శీ స్త్రశీ టశీతీ � షశీతీశీఅ�తీవ పవ��రర రబతీస్త్రవతీవ �వ ష�అ్వస ఎవ ్శీ పవ 37

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ పవ ��ర ర�ేవ. � ష�ర శీఅశ్రీవ ్శీశీ ����వ ్శీ ర�వఅస ్�ఎవ ష�్� ��ఎ �అ ్�వ �శీర��్�శ్రీ. �వ షవతీవ ����వ ్శీ ���వ ��ఎ �్ శీబతీ స�బస్త్ర�్వతీైర షవసస�అస్త్ర, పబ్ �స్త్రవ ష�ర ్వశ్రీశ్రీ�అస్త్ర బ�శీఅ ��ర �వ�శ్రీ్�. ూవసస�అఅ�ైర ��రర�అస్త్ర �ష�వ ��స �శ్రీరశీ సవ�తీవరరవస ��ఎ � శ్రీశీ్. ��వఅ �వ ష�ర స��స్త్రఅశీరవస ష�్� ష�అషవతీ � ష�ర షశీతీతీ�వస పబ్ �వ ష�ర ర్�శ్రీశ్రీ ��ర శీశ్రీస �బఎశీతీశీబర రవశ్రీట, వ�వఅ �అ ్�వ �శీర��్�శ్రీ. � ష�ర �వతీవ రబతీవ �వ షశీబశ్రీస ఎ�సవ � టబశ్రీశ్రీ తీవషశీ�వతీవ. ��వఅ � ష�ఎవ ్శీ నవేవతీ�ప�స ్��ర రబఎఎవతీ � టవశ్రీ్ � ్వతీతీ�పశ్రీవ �శీ�స. ు�వతీవ ష�ర అశీ శీఅవ ్శీ ��ర�్, ర��తీవ � ట�ర� షబతీతీవ శ్రీబఅష� �అస ్�శ్రీస �పశీబ్ శీశ్రీస ్�ఎవర. �అఅ� తీవఎ��అర శీఅవ శీట ్�వ ఎశీర్ బఅటశీతీస్త్రవ్�పశ్రీవ �వతీరశీఅర �అ ఎవ శ్రీ�టవ. � ఎ�రర వశీబ � శ్రీశీ్ �అఅ�.

Photograph from page 38 of Parama Shilpi
పేజీ 38

లిలిలి

38

Photograph from page 39 of Parama Shilpi
పేజీ 39

శ్రీ గంటా సుధాకర్ గారి కుమారుడు గంటా

ప్రసన్న కుమార్ గారి ప్రశంశలు

శ్రీ గంటా పీటర్ సింగ్ గారి తవ్ముడు గంటా సుధాకర్గారు మెకానికల్ ఇంజనీర్గా రిటైర్డ్ అయయారు. భడడ్లతో ప్రసన్న కుమార్ ఇంజనీర్గా అమెరికా లో స్థిరపడ్డాడు. పెద్దనాన్న గారిని అతి సన్నిహితంగా గమనించి, వారి నాన్న గారికి అన్నయ్య పట్ల అనురాగ ఆప్యాయతలను సరిగా అవగాహాణ చేసుకోగల గొప్ప తనయుడిగా గుర్తిస్తాము. పెద్ద నాన్న మరణమును బట్టి అమెరికా నుండి వ్రాసిన ఈ-మేయిల్ ఉత్తరము గంటా పరివారానికి గొప్ప ఆదరణ }రట కలిగించింది. యేసును వరిణంచగల గ్రుడిడ్వారి వలై ప్రతి వ్యక్తి విభిన్న కోణాలలో పీటర్ సింగ్ గారి గొప్ప మనసును దైవభక్తిని, సేవ దృష్టి వాని సహనాన్ని వరిణంచుట అపురూప అనుభవము.

శ్రీ గంటా ప్రసన్నకుమార్ గారు తెలిపిన భావాల సంపుటి పెద్దనాన్న గారైన గంటా పీటర్ సింగ్ గారు మా నాన్న గారైన గంటా సుధాకర్గారి జీవితాలు గమనిసేత గంటా వారికి కోపవెుకుకవ ఆమేశంగా మాట్లాడే అలవాటుంది. గతంలో మేము సికిందాబాద్ పసబాసిటయన్ వీధిలో నివసించు రోజుల్లో అంకుల్ పీటర్ సింగ్ గారు తరచగా మా ఇంటికి వచ్చేవారు. ఆయన విరామ సమయంలో తనకు వచ్చిన అనేక వాయిద్యాలలో ఏదో ఒకటి వాయిస్తూ ఆనందంగా గడిపేవారు. మాకు సమీపంలో ఒక సాటడియో ఉండేది. చుటుట ప్రక్కల వారంతా ఆయన సందేశానికి ముగు�లయేయవారు. ఆ రోజుల్లో అమ్మ డాకటరుగా ఈడెన్ ప్రాంతంలో ఉద్యోగంలో ఉండగా నాన్నగారి తో మేము ఉంటా టీ చేయుట గ్రుడ్లు ఆవ్లెుట్ చేయుట నేరచుకున్నాను. ఒక రోజు చాలా చిరాకు కలిగింది. నా కోపం చాసాత పీటర్ సింగ్ అంకుల్ చాలా భగ్గరగా నవ్వాడు. ""అరె సుధా, వీడు మనవాడేరా అన్నాడు. నీ అవతారమే వీడికి వచ్చింది. ముఖ్యంగా నీ కోపం!�� ఆయన అంతా ఆహ్లాదంగా ముద్దుగా 39

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ నన్ను విమర్శంచుటను బట్టి నా కోపం పూర్తిగా చల్లారిపోగా నేను నవువాతో ఏకీభవించాను. నీ దృకపథంలో ఆయన చాలా ప్రతిభ గల గాయకుడు అంతే కాదు ఏ వాహనవైనా అవలీలగా నడిపే నేరుప ఉంది. వ్యాన్లు, ట్రకుకలు, లారీలు, జీపులు, వెుటాడోర్లు నడుపగలడు. మారుతి చిన్నబండి నడిపించుటకు చిరాకు పేవాడు. ఆయన వాయించలేని వాయిద్యమే లేదు. ప్లూటు, అకారిడ్యన్, హారో�నియం, తబల వాయిస్తున్నప్పుడు మా ఇంటి పరిసర ప్రాంతాలలో ఉన్నవారు ఆనందం గమనించి నేను చాలా గరవాపడేవాడిని. 12 అంగుళాల పసైజులో క్యాషియో ఉండేది. దానిపై వాయిస్తూ చాలా పాటలు రచించి సవారకలపన చేయుట విశేషము. నాకు వాయించాలని అభిలాష కలిగినపుడు వెంటనే వాయిద్యాన్ని నాకిచ్చేసి ఆనందించేవాడు. ఏ మాత్రము విసుగుదల లేని సాతివాకుడు, మా నాన్నమ్మ ఆయనకు విభిన్నవైన మనససుతో మలటరీ క్రమశిక్షణ మా పట్ల చూపేది. పసలవులలో ఆమెను దర్శించిన మా చిన్నవారమంతా మా బాల్య జా�పకాల్లో పాలు, పెరుగు సమృద్ధిగా ఉండగా రకరకాల పిండి వంటలు అవిరామంగా చేసి మాకందించేది ఉదయాన్నే కుటుంబ ప్రార్థన్రై ఆమె పాటలే వేలకొలుపుగా ఉండేది. ఆమె నేర్పిన పార�ాలన్నీ మా నాన్న పాడుతా ఆనందిస్తారు. ""దేవా నా దేవుడవు నీవే, వేకువనే వెద్రద నిన్ను నా ప్రియుడా యేసురాజా! అర్పింతనా నా హాృదయారపణా!!�� దేవా వెంబడించెద నీ నామమున్ జీవితేశవారా నా జీవితాశయం నీవే నా భాగ్యమా యేసువా.. వీరి కుటుంబమంతా ఇష్టపే పాట నిశీధరాతిరి అయెయనా నీలిమబ్బులు రీతి అయెయనా... పరులైవవారు సహాయము చేయునపుడా ఒంటరినై పరనిందల పాలపడినపుడా ప్రేమించు ప్రేమ ద్వేశించనపుడు ఏవో నాపై నీరకట్టి కనికరమో తలచి పిలువంగానే పలికావు, నను చూడవస్తావు నా యేసునాధా... ఈ పాటలు అర్థవంతంగా ఉండేవి. మా నాన్నమ్మ క్రమ శికషణతో సమయపాలన నన్ను ఆశ్చర్యపర్చిది. అందరూ సమయానికి బ్రేక� ఫాస్ట, మధ్యాహ్నాం, రాత్రి భోజనాలు తగిన సమయంలోనే తీసుకోవాలి ఇక నాకు టి.వి ప్రభావం ఎకుకవగా ఉంటా సాటర్ ట్రిక� వంటి సిరియల్స చూచేవాడిని పీటర్ సింగ్ అంకుల్

40 ప్రార్థన ద్వారా దయయాల విడుదల చేయుట నాకు ఆశ్చర్యం కలిగించేది. అప్పట్లో మతపరంగా నాకంత అవగాహన లేనపుడు నా సంశయాలను గమనించి నాతో తవ్ముడు సురష్తో ముచ్చటించాడు. నా పరిస్థితి కన్నా సురష్తో గొప్ప మారుప కలిగించేది. భక్తి ప్రభావం తాకింది. సి.యం.సిలో డాక్టు కోర్సులో చేరాడు. బైబిలు చదివి ప్రార్థించి భక్తితో ప్రవర్తిస్తూ మంచి విశావాసీగా నన్ను సురష్ను బట్టి ఆశ్చర్యపడాను. ఆయన అభిప్రాయాలన్ని నాకు బాగా నచ్చేవి. చాలా న్యాయబద్ధంగా అనసరణీయంగా మాట్లాడేవాడు. నా పెండ్లి సమయంలో చాలా ప్రేమ చూపాడు మంచి పాట పాడి అందరినీ ఆనందింపచేసిన రచన చేశాడు. పీటర్ సింగు అంకుల్ ప్రత్యేక తలాంతులను బట్టి, ఆయన ప్రేమ గల స్వభావము, సహనము, క్షమ, ఓరుప, పట్టుదల నాలో చాలా ప్రభావాన్ని కలిగించింది. ఆయనను చాలా అభినందిస్తాను. తన జీవితంలో ఎన్నో అవమానాలు నవువాతూ సహించేవాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనససు ఆయనలో నేను చూడగలిగాను. నా తండ్రి గంటా సుధాకర్గారు చాలా ఆప్యాయంగా ఒరయు అన్నయ్య అనేవాడు వారి వయసు ఒక సంవత్సరం తేడా ఉంటుంది. మార్చి 5 1938వ సం��లో పీటర్ సింగ్ అన్నయ్య జన్మించాడు 74 సుదీర్ఘ సంవత్సరాలు జీవించి గణనీయ సేవలందించి సమాజంలో ప్రత్యేక గౌరవాన్ని గురితంపును క్రీస్తు సేవలో పొందాడు. మా నాన్న చాలా సన్నిహితంగా ఉండి చాలా కబుర్లు పంచుకొనేవారు. కొన్ని అభిప్రాయు బేధాలు ఎవరి ఇంటిలోనైన తపపదుగాని అన్ని సమర్థించుకొని తేడా లేక అన్యోన్యతకు అంతరాయం కలిగించని రీతిగా వీరి అనుబంధము నిలిచింది. అనేక గంటలు ఫోనులో బైబిలు ధ్యానాలు చేసేవారు. ""అరె సుధా, నీవు చెప్పిన ప్రసంగాలను సువార్త టి.వి.లో చెప్పడానికి సరైన మేత దొరికిందిరా�� అని ప్రశంశించేవాడు. మా నాన్న విదేశీ పర్యటనలో ఇష్టపడిన అంశమేమనగా మంచి పుస్తకాలు వెదకి కొనుకోకనేవాడు. వాళ్ళ అన్నయ్య ఏ రకం పుస్తకాలు ఇష్టపేవాడో గమనించుకొని కొనుట పరిపాటి ఎపుడైనా వారి సంభాషణలు సన్నిహితంగా 41

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ వింటే వారి వయసులు మరచి పసిపిల్లలవలై జోకులు, నవువాలు విన్నప్పుడు వీరి శరీరాలకు వృద్ధాప్యం వచ్చింది కానీ వీరి మనససులు యవ్వనంలో ఉజ్జీవంతో ఆహాదకరంగా సంభాషణలు సాగుట నేనెన్నడు మరువలేను. నా దగ్గరకు వచ్చి అమెరికాలో ఉన్ననా తరచగా అన్నయ్య కేషమాన్ని సేవా వివరాలన్ని తెలసుకొనుటలో శ్రద్ధ పాటించేవారు. అనారోగ్యంతో బాధపడుతున్నా అన్నయ్యను చూడడానికి చాలా బాధపడి దు:�ంచే మా నాన్న ప్రేమ గమనించేవాడిని మా నాన్న విజ్ఞాపన ప్రార్థనల్రై దినకరన్ గారికి రగైడ్ పోస్టు ద్వారా వారికి అన్నయ్య కొరకు మంచి బట్టలు, పుస్తకాలు ఇస్తూ సంతోషపెట్టేవారు మరణము ఎదురొకన్న పెద్దన్న వార్తతో చాల కృంగిపోయిన మా నాన్న సమాధి క్రమం చూడడానికి చాలా భయపడ్డారు. ఆ దు:ఖ భారం మోయలేని దారంగా నిలిచి వివరాలన్నీ విని ఆదరణ పొందారు. ఏ రీతిగా గడిపినా, వారి హృదయాలు కలిసిపోయి గొప్పగా క్రీస్తును ప్రేమించి, వాక్య ధ్యానంతో పరమానంద బభరితులుగా కాలాన్ని గడిపిన అనుభవాన్ని గార్చి నేను దృడింగా సాక్ష్యమవ్వగలను. మరుపురాని మమతల మార్తి గంటావారి పెన్నిధి, యుద్ధ ర్థదము గు��ముగా ఉన్న పీటర్ సింగ్ అంకుల్ ప్రత్యేక కళాత్మక తలాంతులు తాకి వింతగానాలందిస్తాయి. గంటావారి వరపుత్రుడు చిర్స్మర ణీయుడైన ధన్య జీవి గొప్ప దైవజనుడు. ఆయనకిదే మా కుటుంబ అ్రశు తాంజలి.

Photograph from page 42 of Parama Shilpi
పేజీ 42
Photograph from page 42 of Parama Shilpi
పేజీ 42

42

↑ పైకి / Back to top