సాక్ష్యం 481. అంతా ఇంతే కాదు యోహాను 21:25
యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి
దానిని వివరించి వ్రాసినయెడల అట్లు చేయబడిన గ్రంథదములకు
బూలోకవైననా చాలదని నాకు తోచుచున్నది.
ఆజ్ఞలు పదేనని ఆత్మ పఘలాలు తొమ్మదేనని, ధన్యతలు తొమ్మదేనని అంతా
ఇంతే నని అనుకోవడానికి వీల్లేదు.
కషయవైన ఈ అక్షరము గ్రహించగలిగితే అకషయవైన పరిశుద్ధాత్మ నడిపింపు
ఉంటుంది. బైబిలు సృష్టిని గార్చి తెలియచేస్తుంది. కాని సృష్టి గ్రంథదము
కాదు. బైబిలు కేవలము ఆత్మీయు గ్రంథదము. బైబిలు మానవున్నీ
సంతోషంగాను, సమాధానకరంగాను, సమృది�కరంగాను, జీవింపచేస్తుంది.
బైబిలు క్షేమకరమైన, శాశ్వతమైన, శ్ర�ష�వైన మానవ జీవితమును
అనుగ్రహింప చేస్తుంది. బైబిలు మానవ శాప విమోచననా అనుగ్రహిస్తుంది.
దేవుడే వాక్యమై యున్నందన దేవుని స్తుతించి కీర్తించవలైను. మహిమ
పరచవలైను. ఆయన గుణ గణ అద్భుత ఆశ్చర్య కార్యములను మేలులను
ఉపకారాలను తలంచి స్తుతించి ఆరంభించాలి. యెహోవాను స్తుతించుట
మంచిది.
సాక్ష్యం 482. జీవితం అనేది రైలు ప్రయాణం లాంటిది వచ్చేవారు వస్తుంటారు,
పోయే వారు పోతంటారు. రైలు తన ప్రయాణాన్ని ఆపదు. జీవితం కూడ 273
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
అంతే దానిని ఓరుపతో, నిరీక్షణతో కొనసాగించాలి. దేవునిని ధ్యానిస్తూ
ఇదే ప్రపంచంలో నిరాశలను దిగమ్రంగి పయనించాలి.
సాక్ష్యం 484. మంచి వ్యక్తిగా జీవిసేత చాలు ఇతరుల దగ్గర నిరూపించుకోనవసరం
లేదు. ప్రభువు ప్రేమ బలవంతం చేయగా పౌలు తిమోతికి ఎన్నో
హెచ్చరికలు చేస్తూ పసైనికునివలై సిద్ధపాటుతో జీవించాలి. నీవు సిగ్గుపడనక్కర
లేని వ్యక్తి ఆదర్శంగా జీవించాలని తెలిపాడు.
483) మనము ఆనందం పొందడము కన్నా ఇతరులకు ఆనందం
పంచడంలోనే ఎకుకవ ఆనందం ఉంటుంది. క్రీస్తు అదే మాట తెలిపారు.
నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించు అని, స్నేహితుని కొరకు ప్రాణం
పెటటగలగాలి. నేను నీకు మంచి స్నేహితుడను అన్నారు.
సాక్ష్యం 485. జీవితంలో కొన్ని మెళకువలను తెలిసికొని దేవుడిచ్చిన జా�నావ
గాహాములతో మంచి విలువ తెలిసికోవాలి. లేనిచో ఎప్పటికీ ఏమ
సంపాదించుకోలేము. నిలబైట్టుకొనలేము. కష్టపడి సంపాదించిన,
ే్నేహామరున, ప్రేమ అయినా డబ్బు అయినా వృథా చేయడు. చేజారిన
తిరిగి సంపాదించుకోగలడు.
సాక్ష్యం 486. మనలను సృష్టించిన దేవుని వాగ్దానాలు చాలా అద్భ�తమైనవి.
""నేను నీ గార్చి ఉద్దేశించిన తలంపులను ఎరుగుదును. అవి కేషమకరవైనవి
మేలకరవైనవని దేవుడే వాగ్దానముచ్చారు. అయితే కొందరి భావంతో
జీవితం అంటే స్పసపన్స ద్రి�ల్లర్ నవలా లాంటిది. ఏ పేజిలో ఏమ
జరుగుతుందో తెలియదు. నిజమైన ఆనందం కావాలంటే చివరిదాక
వేచియుండాలి. దేవుని మాటలను బట్టి ఓరుపతో కనిపెడుతా మెలకువగా
ఉండి ప్రార్థించాలి.
సాక్ష్యం 487. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మాలము. జ్ఞాన
వివేకములు దేవునియందే గలవు గనుక ఆ జ్ఞానము పై నుండి కలిగినది.
274
మృధువైనది, పవిత్రవైనది గనుక మారు�డు తాను ఇతరులను మోసం
చేయుచున్నాను కాబట్టి తెలివి గలవాడిని అని అనుకుంటాడు అది తన
పిచ్చితనమని తన నాశనానికి దారి తీస్తుందని గ్రహించడు.
సాక్ష్యం 488. జీవితంలో మనం చేసే పనులు మంచివా
లేక చెడువా అని ఎప్పటి కపపుడు తేల్చి చెప్పేది
జయపజయాలే. బైబిలు గ్రంథదములో చెప్పిన
నిజాలేమనగా క్రీస్తుయేసునందు మనవెన్నడా
విజేతలమే మరణమైన, హింస అయినా ఏ
వేదనలయినా క్రీస్తు యేసు ప్రేమ నుండి వేరు
చేయలేవు. మనలను జయించువారిగా దీవించగలరని
భక్తితో నమ్మి జీవించాలి.
సాక్ష్యం 489. ప్రభువు పలికిన అమాల్య మాటలలో ఇతరులను మీకంటే యోగయ
లుగా ఎంచుకోవాలన్న మాటను బట్టి ఎదుటివారి మాటలను, ఆలోచనలను
గౌరవించకపోయినా అపహాస్యం చేయరాదు. గొప్ప తనం గుర్తించి
అభినందించాలి.
సాక్ష్యం 490. దేవుని హృదయం గ్రహించగలిగితే గొప్ప సత్యాలు గోచరం కాగలవు.
దేవుడు, మనుష్యులను వసతువులను సృష్టించి మనుష్యులను ప్రేమించి
వసతువులను, సృష్టిని ఆధీనంలో ఉంచుకొనే ఆదిపత్యము ఇస్తూ మనుష్యులను
ప్రేమించమని ఆదేశించారు కాని మనం వసతువులను ప్రేమించి మన
అవసరాలకు సంతోషాలను మనుష్యులను యక్తిగా ఉపయోగించు
కుంటున్నాము.
సాక్ష్యం 491. క్రీస్తు చెప్పిన మాట నేను లోకానికి వెలుగునై యున్నాను. సృష్టిలో
మొదట వెలుగు కమ్మని దేవుడు పలికాడు మన జీవితాల్లో వెలుగు చీకటి
గుపతవైయుంటుంది. మనము దేనిని ఎన్నుకుంటామో దానిని అనసరిస్తాము
మన జీవిత గమనాన్ని బట్టి మనం వెలుగు సంబంధులమో, చీకటి 275
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సంబంధులమో గుర్తించగలదు. కొన్ని సార్లు మన తోటివారు విచారాలలో
చీకటి ఘడియలలో ఉండగా నీలో ఉన్న వెలుగు చిన్న క్రొవొత్తి కాంతినైన
అందించి మార్గము చూపితే అంతులేని ఆనందం లభిస్తుందని గ్రహించు
సాక్ష్యం 492. జీవితంలో చాలాసార్లు విచారాలు, నిరాశలు, నషాటలు, సమస్యలు,
దు:ఖాలు భయాలు ఎదురవుతానే ఉంటాయి. అవన్ని మనము దేవునిపై
వేయుట చేత కానందువలననే కదా. ప్రయాసపడి
భారము మోయుచున్న వార్లారా నా యొద్దకు రండి
పిలిచే క్రీస్తు విశ్రాంతిని ఇస్తానన్నా అబభయమును నమ్మి
ఆశ్రయిస్తే చిరునవువా చిందించుట నేరచుకోగలిగితే
భారం భరించిన క్రీస్తును హాతతుకున్నచో జీవితం
ఆహ్లాదంగా కొనసాగిపో తందని దృడింగా నమ్మి
జీవించాలి. పౌలు మాటలలో మరల చెప్పుదును ఆనందించుడి అన్నారు.
సాక్ష్యం 493. దేవుడు సృష్టించిన ప్రకృతి మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది.
""ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన
పనిని ప్రచారము చేయుచున్నది. అడవిలో ఠీవిగా నిలిచిన బలమైన చెట్లు
ఒంటరిగా నిలిచి సందేశాలను ఇస్తాయని నవ్మాలి. నా తల్లి తండ్రి ఎవరో
తెలియదు నా నుండి రుచి గల పఘలాలను విత్తనాలను అందించగలను.
అవి నాటి వేలాది చెట్లను ఉతపత్తి చేయగల సామార్థ్యం ఉంది. నాలో
దేవుడున్నాడు. నాకు నా పని పవిత్రవైనదని తెలసు. సమర్థత ఇచ్చాడని
తెలసు.
సాక్ష్యం 494. బాధలైవరిరకైనా తప్పవు. ధైర్యము తెచ్చుకోవాలి. దావీదు
మహారాజయినా ఎన్నో కన్నీటి లోయలను ఎదురొకన్నాడు. నీ కట్టడలు
నేరచుకొనుటకు శ్రమునొందుట నాకు మేలాయెను. అంతేకాదు నా ప్రాణమా
ఎలా కృంగియున్నావు? యెహె�వాయందే ఇంకను నిరీక్షణ కలిగియుండా
లని నేరాపడు. బాధలనేవి ఆకాశములో చందమామలాంటివి ఒకరోజు
276
ఎకుకవ బాధ కలుగవచ్చు, తకుకవగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు
కాలము వృధా చేయవద్దు కానీ దేవునివైపు నిరీక్షణ ఉంచి ధైర్యంగా
చింతలన్నీ తీర్చి యేసు సేద తీర్చునని నవ్ముకోవాలి.
సాక్ష్యం 495. అది విశ్వాసులతో జోడుగా ఉండరాదు. శ్రతువు కొట్టే దెబ్బకంటే
నమ్మిన స్నేహితులు అని సంతోషించే సమయంలో వెన్నుపోటు పొడిచి
దారమగుట బాధిస్తుంది. ఇసకరియోతు యాదా క్రీస్తుతో ఉండి శ్రతువు
లకు అపపగించలేదా? ఈ లోకంలో మంచితనం చచ్చిన వ్యకుతలను గుర్తించి
అవగాహనతో జీవించుట నేరచుకోవటం అట్టి వివేకం కొరకు దేవునిని
ఆశ్రయించాలి.
సాక్ష్యం 496. ఇదిగో సదాకాలము మీతో కూడ ఉన్నానన్న క్రీస్తు పలికిన మాటలు
మర్చిపోరాదు. నిన్ను విడువను, ఎడబాయను అని అభయమిచ్చి భయపడ
రాదు క్రీస్తు విశావాసీ, భయపడి దిగులు పడరాదు అన్న మాటను బట్టి
నమ్మినవారు ఓటమకి చేర్చినపుడు ఓదారుపనిచ్చే మంచి స్నేహితుడు క్రీస్తు
అని నమ్మి ఒకరు నిలిచినపుడు ఇచ్చే ప్రశంశ కన్నా ఓదారుప మన్న
సాక్ష్యం 497. ఎవరైనా సాదించాలన్న పని ఈ రోజు కాకపోవచ్చు రపు కాకపోవచ్చు
ఏదో ఒకరోజు నెరవేరక తప్పదు. ఆగక సాగిపోవాలి. ఏ పని చేయకుండా
ఉండడమే కష్టమైన పని. కష్టమైన పని ఇష్టంగా చేయడం నేరచుకోవాలి.
నన్ను బలపరచువానియందే నేను సమసతమును చేయగలను. ఫిలి 4:13
సాక్ష్యం 498. దేవుని ఆశ్రయించిన వారికి ఆపతాకలములో సహాయకుడు శ్రమలో
నేను తోడంటను. అగ్నిలో పడవేసినా, సముద్దము ముంచి వేసినా రక్షించే
దేవుడు తోడండగా బభయవెందుకు? దేవుడు ఎన్నుకున్న వ్యక్తి సముద్రంలో
పడినా అదృషటవంతుడే. అతడు నోటిలో చేపతో తిరిగి రాగలడు.
సాక్ష్యం 499. నేడు సాధించిన ప్రగతి ప్రఖ్యాతులు విలువలు మనము చేసిఇన
పనుల వల్ల గాని, మనము తీసుకున్న బాధ్యతల వల్ల గాని దేవుని చిత్తంలో 277
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
ప్రతి పని సాధించుట వల్ల కావచ్చు. ఏ బాధ్యత లేని వారికి ఏ ్రేరా
రాదు కొన్ని విలువైన సత్యాలు తెలిసికొని ఉండాలి.
1) తొలి దైవ సమానులు దేవుడిచ్చిన తల్లిదండ్రులు
2) మంచి రోజు ఏదనగా ప్రతి రోజు దేవుడిచ్చిన బహుమానమే
3) మంచి గుణము ఏదనగా శ్రతువుని సహా క్షమించే మంచి మనససు
4) నీతో ఎన్నడు రాకూడనిది విరక్తి భావము
5) ప్రతి వ్యక్తిలో నిలిచి సాదించేది ఓరుప అనే గుణము
6) ఎవరికీ ఉండరాని గుణము అత్యాసపడుట
7) అందరూ అసహించుకొనే గుణము ఈర్ష్య, అసాయ
8) ఎన్నడా నమ్మకూడనిది వంతులు
9) విస్తారమైన మాటలలో దోషముండక మానదు అదే అతివాగుడు
10) ఎవరిరకైన చివరకు శ్రతువురకైన చేయకూడనిది ్రదోహాము
11) ఎప్పటికైనా నిలిచి గౌరవాన్నిచ్చేది స్నేహం
12) అందరికీ చేయదగినది సహాయము
13) కీడు చేత కాక వేలు చేసి జయించాలని బైబిలు బోధిస్తుంది. అందరికీ
మేలు చేయాలి.
సాక్ష్యం 500. చిన్న మాటై�న మనసును గాయపరుస్తుంది. ఒక చిన్న అబద్ధము
అనుబంధాలను తెంచుతుంది. నీతో కాలం గడిపి ప్రేమ నటించేవారంతా
నిజమైన స్నేహితులు కాలేరు. లోకమంతా ఏకమై నిన్ను విడిచిననా విడువక
నిలిచి మంచి స్నేహితుడు మంచి కాపరి రక్షకుడు మన ప్రభువైన క్రీస్తు
అని నవ్మాలి.
278
సాక్ష్యం 501. మనం చేసే పనులపై దాని పఘలితాలపై ఎంత శ్రద్ధ చూపిస్తారో
దాన్ని పొందే పద్ధతులలో అంతే శ్రద్ధ పాటించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు
మన ఆలోచనల మీద అదుపును, నలుగురిలో ఉన్నప్పుడు మన నాలుక
మీద అదుపును ఉంచుకుంటే మన జీవితం స్పఘలమవుతుంది. నాలుక
అగ్ని వంటిది చిన్న మాట గొప్ప విపతతును
కలిగించగలదు. చెడడ్ మాటలు పలుకకుండా నీ
పెదవులను, నాలుకను కాపలా కాచుకోవాలి.
సమాధానము వెదకి వెంటాడాలి. సమయోచితంగా
పలకబడిన మాటలు వెండి పళ్ళెంలో బంగారు
పండ్లవంటివి.
సాక్ష్యం 502. ప్రతివాని జీవితంలో బాధించే రోగము టి.భ., ఎయిడ్స్, క్యాన్సర్
వంటి రోగాలు వంటివి కేవలము ఎవరు మమ్ములను పట్టించుకొనుట
లేదు, ప్రేమించుట లేదు, కోరుకొనుటలేదన్న బాధ, చింత హృదయాన్ని
బాదించగలదు. బాహ్యాంగా బాధించే వ్యాధులు, బాధలకు మందులున్నాయి
గాని ఒంటరితనము, నిష్రపహా, నిరాశ, నిరీక్షణ లేని స్థితి వీటికి విరుగుడు
కేవలము నిర్మలమైన ప్రేమ మాత్రమేనని గ్రహించాలి. చాలా మంది భోజనం
లేక బాధపేవారుంటారు గానీ వీరికన్నా ప్రేమ లోటై�నవారు ఎకుకవగా
ఉన్నారు. చిన్నపాటి ప్రోత్సాహము, చల్లటి చిరునవువా, గురితంపు, ఆప్యాయత
తో కూడిన స్పర్శిరకై తపించేవారు ఎకుకవగా ఉన్నారు. పేరికం అన్ని
స్థలాలలో ఉన్నది గాని ఆత్మీయత కొరకు త్రించే పేలు ఎకుకవున్నారు.
ఆధ్యాత్మిక జ్ఞానం కరువై భక్తిగల వాతావరణం అందనివారు, సహనం
కరువైనవారు, ప్రార్థనలేమతో చింతలో వ్యధలో బాధపడి నిరీక్షణలేని
వారున్నారు. ప్రేమ్రై ఆకలిదప్పులు గలవారున్నారు. నీతి కొరకు
ఆకలిదప్పులు, తపన గలవారు కావాలి. 279
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 503. జీవితంలో గతం తలచుకొని గతం లోపాలను తలంచుకొని
చింతించరాదు. గడిచిన కీడు చాలను. గతంలో చేసిన తప్పులు సరిచేసికొని
మంచిని ఆశ్రయించాలి. మనిషి సదాకాలము మారుప కొరుతా మంచి
వైపు అభివృద్ధి చెందాలని కోరాలి. ఎదగాలి, నేరచుకోవాలి నిరాశ్వాదం
వీడి ఆశావాదంతో సమాజానికి ఉపయోగపే రీతిగా జీవించాలి. ఆధ్యాత్మిక
చింతనతో గడపాలి. అప్పుడే గమ్యం చేరది. విజేతవు కాగలవు జీవిత
యాత ఆహ్లాదంగా కొనసాగుతుంది.
సాక్ష్యం 504. మనవి కాని వాటిని ఆశించి తీసుకుంటే మనకు దకకవలసిన మంచిని
భగవంతుడు మనకు ఇవ్వడు. బభగవంతునికి నీవు ఎంత దారంలో ఉంటే
భగవంతుడు నీకు అంతే దారంలో ఉంటాడు.
సాక్ష్యం 505. కనిపించే దైవం, కనిపించే మాతృమార్తి వీరి ప్రేమ త్యాగమయం,
గొప్ప నిధి, వాడని మరుమల్లె ఎన్నో బంధాల కలబోత అట్టి దేవుడిచ్చేవి
విలువైనమ ఏవనగా అనుభవం నేర్పిన పార�ాలకు విలువెక్కువ. ఇష్టంతో
చేసే పనులకు విజయవెుకుకవ ఎదుటివారిలో మంచిని చూచే మనససుకు
ప్రశాంతత ఎకుకవ.
సాక్ష్యం 506. ఇచ్చుట, పుచ్చుకొనుట జీవితంలో భాగములే గాని పుచ్చుకొనుటకంటే
ఇచ్చుట ్రశ�షటవైన అనుభవమని బైబిలు బోధిస్తుంది. కోలుపయే దాని వల్ల
వచ్చే విషాదము కన్నా ఇచ్చేదాని వల్ల వచ్చే ఆనందం ఎకుకవైతే దానిని
దాతృత్వం అంటారు. కొలోపయే దాని వల్ల విషాదం ఎకుకవైతే దానిని
మోహామాటం అంటారు. దాతృత్వం విలువైన అనుభవం మంచితనం,
పవిత్రత నిజమైన శక్తి. నిరుేపవని అనుకోవద్దు ధనం నిజమైన శక్తి కాదు.
మంచి పంచవచ్చు, ప్రేమను పంచవచ్చు డబ్బు మాత్రము కాదు. సహాయం
పంచుట కూడ దాతృత్వం కావచ్చు. ఏదైనా ఇవ్వాలి అంతే.
సాక్ష్యం 507. క్రీస్తు నేనే మారగం, సత్యం, జీవమని చెప్పారు. మారగం తెలిసినవాడు
దేవుడిచ్చిన జ్ఞానంతో మేధావి కాగలడు. మారగం చూపేవాడు నాయకుడు
280
కాని మారగం తెలిసి చూపించక దాటించనివాడు అసమర్థుడు. మారగం
తెలిసిన క్రీస్తును వెంబడించుట అవసరం. ప్రతి మనిషికి అవసరవైనవి
కొన్ని ఉన్నవి మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం
ప్రాంతంగా ఆలోచించడం. నిషాపక్షికంగా నిరణయాలు తీసుకొనుట
అందరికీ అవసరం.
సాక్ష్యం 508. ఇతరుల కష్టాలను చూచి తప్పించుకొని
పోరాదు చేయుతనివ్వాలి. వారి చిరునవువా చూచి
మన కన్నీళ్ళు మర్చిపోవాలి. వారి కన్నీళ్ళు చూచి
మన చిరునవువా మర్చిపోవాలి. దీని అర్థం వారి
కషట నషాటల అన్నిటిలో పాలి భాగసు�లు కావాలి.
వారి బాధలలో పాలుగని విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి.
సాక్ష్యం 509. జీవించడం అందరికి తప్పదు గాని దేవుని రాజ్యాన్ని, నీతిని
ముందుగా వెదకితే మనకు కావాల్సినవన్నీ ఇస్తానన్న అభయం అందుకొని
దేవుని నిరంతరం ధానిస్తూ పావురాల వలై నిషకల్మశంగా జీవిస్తూ పాముల
వలై వివేకంగా జీవించడం నేరచుకోవాలి. ప్రత్యేకంగా జీవించాలి. ఆలోచించి
మాట్లాడితే జీవించగలము. అబద్ధాలు మాట్లాడితే ప్రేమను కోలోపతాము.
సాక్ష్యం 510. దేవుడు కోరినట్లు ఆనందంగా జీవించాలంటే చేయడానికి పని,
ప్రేమించుటకు దైవము, తోటివారు జీవించడానికి పరలోకం చేరాలన్న
నిరీక్షణ కావాలి.
సాక్ష్యం 511. ప్రతి ఉదయం లేచి ఉల్లాసంగా ఆరంభించాలి. గండె బరువు
తొలగించుకోవాలి. హాయిగా నవువాకోవాలి ప్రతి క్షణము దేవుడిచ్చిన జీవానిరకై
కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మనలను విడువక కనిపెట్టి చూస్తున్నాడని
పూర్తిగా నవ్మాలి. నీ వ్యధలన్ని మరచి ఇతరులను సంతోషపెటటడానికి
సృజనాత్మకంగా ఆలోచించి కృషి చేయాలి. నీ కొరకు నీవు చేసే కష్టం
వృథా కావచ్చు గాని ఇతరులకు సహాయపడుచూ అందరి బంధువగుట 281
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
ఒక చరిత్ర మిగిల్చిన ఘనత కలుగుతుంది.
సాక్ష్యం 512. దేవుని దయ కటక్షములు గొప్పగా నీరకై దాచబడినవని నవ్మాలి.
దేవుని గార్చిన సత్యము సదా నిలిచేది. నీవు వెలుగులో నడిస్తే ప్రపంచం
నీవెంట వస్తుంది. కానీ నీవు చీకట్లో నడిస్తే నీ నీడ
కూడ నీవెంట రాదు.
సాక్ష్యం 513. ఇతరులలో ఆత్మ సౌందర్యాన్ని చూడగలిగితే
నీలో సౌందర్యం ఇతరులు గమనిస్తారు. ప్రార్థన
మానవునికి దేవుడిచ్చిన వరం. అది బభ్రదతనిస్తుంది.
ఇహలోక ఒత్తిడిలన్ని తొలగించి నెమ్మది నిస్తుంది.
నీ గండెల గదిలో వెలుగు ప్రేమను నిండుగా నింపుఉకోవాలి. విశ్వాసాన్ని
విడనాడరాదు. అది కార్డవిలో కాంతి రఖలా దీపకాంతినిస్తుంది. అడవంతా
ఒక్కసారిగా చూడలేవు. ప్రతి అడుగు వేసే వేళ్లో తగిన వెలుగిచ్చి దారి
చూపగలదు.
సాక్ష్యం 514. ప్రపంచంలో మీ దగ్గర లేకపోయిన అందరికి పంచగల విలువైనది
సంతోషము. విశావాసం అనేది ఒక చిన్న పదము దీనిని చదవడానికి ఒక
పసకను పడుతుంది. అర్థం చేసుకొనుటకు ఒక నిమషం కావాలి.
నిరూపించుకోవడానికి మాత్రం జీవిత కాలం కావాలి. అయినా విశావాసం
విలువైనది.
సాక్ష్యం 515. నీకిష్టవైనది ఎన్నుకొని చేసేది సావాతంత్ర్యవైతే నీవు చేస్తున్న పనిని
ఇష్టంగా యధార్థమైన మనససుతో చేసేత అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.
సాక్ష్యం 516. ప్రతి ధనాత్మక ఆలోచన ఒక మౌన ప్రార్థన కాగలదు. అది నీ
మనససులో ఆశయాలకు పదును పెట్టి ప్రగతి సాధించే ధన్యత ఇస్తుంది.
నీలో మారుపను ఇస్తుంది. ఆశావాదంతో జీవించాలి. మంచి రోజు కాని
రోజు అని ఉండదు. అది నీవు ఏ మనససుతో సీవాకరిస్తవో దానిపై ఆధార
282
పడి ఉంటుంది.
సాక్ష్యం 517. ఎవరినీ తకుకవగా అంచనా వేయరాదు ఎలక్ట్రానిక్ బల్బు తయారు
చేసిన థామస్ ఎడిసన్ బాల్యంలో తల్లిని చేరి ఒక చీటీ ఇచ్చాడు. ఎవరు
ఇచ్చారు అని అడిగితే మా టీచరు ఇచ్చారు అని చెప్పాడు. అది ఆ తల్లి
కంటిలో నీరు నింపుకుంది. అమ్మ ఎందుకు ఏడసతున్నావు అని ప్రశ్నించగా
""మీ అబ్బాయి అతి తెలివైనవాడు అది తట్టుకొని బోధించే టీచర్లు లేరు
వేర సాకలులో చేర్పించి చదివించండి�� అని వ్రాసి ఉందని తెలిపింది.
అతను ఆ మాటలను నవ్మాడు. తల్లి మరణించాక ఆమె పర్సులో ఉన్న ఆ
కాగితాన్ని చదివాడు దానిలో నీ కుమారుడు మానసికంగా సరిగాగ లేడు,
రపటి నుండి సాకలు మానిపించాలి అని వ్రాసి ఉంది దానిని బట్టి గంటల
తరబడి కన్నీరు కార్చాడు. కాని తల్లి కంటికి అతనొక హిరో చిన్నతనంలో
సరిగా లేడు అయితేనేమ జీనియస్గా ఆ తరంలో ప్రపంచ �ా్యతిని
సంపాదించాడు. దీనిని బట్టి ఎవరీని తకుకవగా అంచనా వేయరాదు.
అందరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది తల్లి మాత్రమే
గుర్తించగలదు. అది దేవుడు దాచిన నిధి
518) రక్రైస్తవ్యంలో చూడవలసినమ
ఎ) హె�ద కాదు బోధ
భ) మందిరము కాదు మందను
సి) ఆస్తిలో ఎదుగుదల కాదు ఆత్మీయతలో ఎదుగుదల
డి) బటటలలో భక్తిని కాదు బ్రతకులో భక్తిని చూడాలి
519) నాటకం గానీ విడియో గాని చూస్తే ఏదో తలంపు ఒక దగ్గర ఉ
పయోగ పడుతుంది. సబ్బు తయారీలో నానె అవసరం. అది పోగొటాటలంటే
మరలా నానె కావాలి. జీవితం కూడ అంతే. 283
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
ఒక సమస్య వేసత ప్రపంచంలో ఇద్దర హాయిగా, ఆనందంగా ఉండగలరు
ఒకరు పిచ్చివాళుి, మరొకరు చిన్న పిల్లలు గవయాన్ని చేరుకోవాలంటే పిచ్చి
వాళుిగా గాని, చిన్న పిల్లలవలై గాని మారాలి. పిల్లలే అన్ని ఆనందించగలరు
తాళ్ంతో పాటు తాళం చెవి తయారు చేయబడుతుంది. ఒకటి లేకుంటే
రెండవది తయారు కాదు. అట్లే పరిషాకరం లేకుండా సమస్య ఉండదు.
మాట కంటే తాట శక్తివంతమైనది ఒక్క మాటతో సంబంధము
తెంచుకోగలము. పెంచుకోగలము. మనిషి సమాజంలో సాదిలా బ్రతకాలి
గాని కతెతరలా కాదు. సాది ఎప్పుడు కలుపుటకు జోడించుటకు
సహాకరిస్తుంది. కతెతర పని విడగొట్టుటయే. అందరినీ కలుపుకుంటా
బ్రతకాలి నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్య లేదని కాదు వాటిని
ఎదురొకన గల శక్తి ధైర్యం నీకున్నాయని అర్థం. స్నేహితుడిని దు:ఖ సమయం
లోను, యోధుడిని యుద్ధములోను, భార్యను పేరికంలోను, గొప్ప వ్యక్తిని
వినయంలోను గుర్తించగలం. ఓటమ లేనివానికి అనుభవ జ్ఞానం రాదు.
రగలుపు ఓటమల పాఠాన్ని సీవాకరించాలి. ఎవరిరకైనా ఉండేది దేవుడందించే
కాలము 24 గంటలు మాత్రమే. రగలిచేవాడు 24 గంటలు కష్టపడుతానే
ఉంటాడు. ఓడేవాడు ఎలా కష్టపడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.
ప్రయతి�ంచుటలో రగలుపుంది. స్వయం కృషితో పైకొచ్చిన వారికి ఆత్మ
విశావాసం ఉంటుంది గాని అహంకారము ఉండదు. వివేకముతో జీవించాలి.
517) ఒక చిన్న బాలుడు పచ్చి చేపను చూచి
కావాలి తినాలి అని యేడ్చాిడు. తల్లి కనిపెటాటలి
అని చెప్పింది. దేవుడిచ్చేవి పొందుకోవాలంటే
త్వరపడరాదు. తగిన సమయం కొరకు వేచి
యండాలి. జీవితం కొన్ని సార్లు కఠినమైన పరీక్ష
వంటిది చాలా మంది అపజయాన్ని
ఎదురొకంటారు. కొందరు ప్రక్కవారి నుండి కాపీ చేస్తారు. ఒక్కొక్కరికి
284
కొన్ని సార్లు విభిన్న ప్రశ్నలు వ్రాయవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రతి
పరీక్ష సమయంలో విజయమచ్చు శక్తిమంతుడు యేసు ప్రభువని తెలిసికొని
సహాయం కోరాలి
సాక్ష్యం 518. దేవుని హస్తము మన బలహీన స్థితిలో చేపట్టుకుంటుంది. నీ కన్నులు
ఆయన వైపు చూడాలి. ఆయన కన్నులు చీకటిలో చూస్తాయి. బలహీన
స్థితిలో నీ గండెను ధైర్యపర్చగల శక్తి దేవునికే ఉంది. ప్రేమించే విలువైన
సమర్థుడు క్రీస్తు.
సాక్ష్యం 519. జీవితం పోటీ కుస్తి వంటిది క్రిందపడితే అపజయమగును గానీ
తిరిగి లేవకపోతేనే దుర్బ�రం. తిరిగి లేవాలి అనే తలంపుతో విజేత కాగలరు.
కొన్ని సార్లు సరైన వ్యక్తిత్వం లేనివారు కూడా మంచి సరైన పాఠాలు
నేర్పగలరు. ఇదే జీవితానుభవం. ఇతరుల ఆలోచనలలో ఉండుట
క్షేమకరమైన అనుభవం. ఇతరుల విజ్ఞాపన ప్రార్థనలో మనము భాగమై
యండుట అని తెలిసికోవాలి. భయమునకు రెండు అరా�లున్నవి అన్ని
మరచి పరుగెత్తుట లేదా ఎదరు తిరిగి సమసతం ఎదురొకని విజేతలై
ఆనందించుట. ఎలా జీవించాలో నిరణయం మన ఆదీినంలోనే ఉంటుంది.
భయపడరాదు "క్రీస్తు విశావాసీ అని ప్రభువిచ్చిన అభయం సీవాకరించాలి.
సాక్ష్యం 520. కాలమనేది స్వేచ్ఛ గలది అమూల్యమైన విలువ గలది. దానిని
అందరం స్వంతం చేసుకోగలము. దానిని దాచలేము వాడుకోవాలి ఒక్కసారి
పోగొట్టుకుంటే తిరిగి పొందలేము. నీవు చేసే పని సేవాచ్చ�గలదే గాని
నీవిష్టపేదే నీవు చేసే పనిగా ఉండాలి.
సాక్ష్యం 521. ఎ) రాయిని బుల్లెట్టుగా వాడిన మొదటి వ్యక్తి దావీదు రాజు
భ) అంతరిక్షంలో విహారించిన మొదటి వ్యక్తి ఏలియా
సి) బూర్బ�ంలో కాక సముద్రంలో ప్రయాణం చేసినవాడు యోనా
డి) రాకేట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తి హనోకు 285
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
ఇ) మొదటి గొప్ప ఇంజనీరు నోవహు
సాక్ష్యం 522. ప్రతి విశావాసీ ప్రార్థనలో ప్రభా నీ సేవలో పఘలించాలి. నీవు నాకు
అండగా ఉన్నావు. కష్టకాలం వేదించగా ప్రాణ స్నేహితులు విడనాడినా
ఓదారుప ఇచ్చినందుకు వందనాలు. నా కన్నీరు నీ కవిలిలో దాచి
ఉంచావు. వట్టి పాత్రనైన నన్ను మహిమతో నింపావు. నీవు నా తోడుగా
నీడగా అండగా ఉండి నీ ఆత్మ శక్తితో నింపి నడిపించు ప్రూ ఆమెన్.
సాక్ష్యం 523. మనం ప్రేమించి సేవించే యేసు ఎవరు?
1. జంతు శాస్త్రజ్ఞులు యాదా సింహాము అని పిలుసాతరు
2. వృక్ష శాస్త్రజ్ఞులు జీవ వృక్షము అంటారు
3. జియాలజీ శాస్త్రజ్ఞులు తరతరాల కొండ (రాక్ ఆప్ ఏజైస్) అంటారు.
4. పాక శాస్త్ర నిపుణులు జీవాహారవుంటారు
5. గణిత శాస్త్రజ్ఞులు ఆది అంతము, అల్ఫా, ఓవెుగా అంటారు
6. ఇంజనీర్లు మాలకు తలరాయి అంటారు.
7. డాకటర్లు గొప్ప స్వస్థత ఇచ్చే ప్రభువు అంటారు
8. పాపులంతా మంచి రక్షకుడు అంటారు
9. విచారంలో మునిగినవారు శాంతికి రాజు అంటారు
10. విశ్వాసులంతా నిజమైన దేవుడని ఒప్పుకొని సేవిస్తారు
యేసు నామము దివ్య నామము అన్ని నామముల కంటై పైనామము
యేసుని నామవు. ఆయనకే సదా స్తుతి మహిమ కలుగును గాక.
సాక్ష్యం 524. నీ జీవితం నిన్ను ఎంతగా కృంగదీసిననా నిన్ను దిగజారిపోనీయకు.
ఎల్లప్పుడూ చిరునవువా చెరుగనీయకు. ఆరోగ్యంగా లేచి దీవించగల ధన్యత
దేవుడిచ్చాడని కృతజ్ఞత కలిగి ఉండాలి. చిన్న చిన్న పనులు ఇతరుల కొరకు
286
చేసేత ఇతరుల హృదయాలలో చాలా గొప్పగా పని చేస్తాయి. చిన్న పనులు
శ్రద్ధగా చేయడానికి సమయాన్ని వినియోగించు.
సాక్ష్యం 525. ప్రతి పనిలో సమస్యలు ఎదురవుతాయి గనుక అవి అంగీకరించు
లేదా మారుప చేయి లేదా వదిలివేయాలి. అంగీకరించలేకపోతే మారుప
చేసుకో, మారుప చేయకపోతే వదిలి ప్రశాంతత కాపాడుకో. ప్రభువుతో
సదా మాట్లాడు దు:ఖంలో, వేదనలో సరైన జవాబు రానపుడు నెమ్మదిగా
దేవునిని తోడుగా సదా ఉండాలని కోరుకో. ఆయన నీ మాటలు వింటాడు
నీవు అడిగినపుడు ఆయన నిన్ను విడువడు. నీవంటే దేవునికి ఇష్టం
సాక్ష్యం 526. నేటి యువతకు ప్రత్యేక హెచ్చరికలు సరదాగా కాలం గడపడం
అంటే ఏమటి?
బీర్లతో బార్లలో గడపడమా? బాయు ్రేపఫండ్ గర్ల ్రేపఫండ్తో తిరగడమా?
చాటింగ�, డేటింగ� చేయడమా? బైక్ మీద చకకర్లు కొటటడమా? సినిమాలు
చూసి షికార్లు చేయడమా? పొగ త్రాగి, గుటాకలు తినే చెడు అలవాట్లకు
బానిస అవడమా? యవ్వనం తిరిగి రాదనే ఆలోచన ఉందా? మంచివారైన,
చెడడ్వారైనా తీరుప నుండి తప్పించుకోలేరు.
యవ్వనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు
నీ హృదయము సంతష్టిగా ఉండనివ్ము. నీ కొరిక చొప్పున, నీ దృష్టియెకక
ఇష్టము చొప్పున ప్రవర్తింపుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను
తీరుపలోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకొనుము. ప్రసంగి 11:9
సాక్ష్యం 527. మీ చూపులు ఎలా ఉన్నవి? మీ కోరికలు ఎలా ఉన్నవి?
ఎ) అమ్నోను చూపులు చెల్లెలి మీదకు వెళ్ళాయి. చివరకు ప్రాణాలు
కోలుపయాడు 2 సమా 13:2
భ) తప్పిపోయిన కుమారుని చూపులు రంగుల ప్రపచం మీదకు వెళ్ళాయి.
పఘలితం పందుల పొట్టు ఆహారమయింది. లాకా 15:6 287
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సి) దేవునిచే ఏరపరచబడిన సంసోను చూపులు వేశ్య మీదకు వెళ్ళాయి.
సింహాన్ని చీల్చాిడు, పచ్చి గాడిద ఎముకతో 1000 మందిని చంపినవాడు
300 నకకలను పట్టుకొని శ్రతువుల పొలాలు నాశనం చేశాడు కానీ ఏ
కళ్ళు అయితే వేశ్యను చూచాయే ఆ రెండు కళ్ళు పెరికి వేయబడినవి.
దాకోను దేవతకు బలి పశువుగా నిలబడాడ్డు. న్యాయా 16:1
డి) దీనా చూపులు లోకం మీదకు వుళాియి. ఆ దేశ రాజకుమారుడు
ఆమెను చూశాడు, పాడు చేశాడు తద్వారా దీనా అన్నలు హాంతకులుగా
మారారు. వీరంతా లోకాశలకు లుంగి ఆనందించాలని ఆశపడ్డారు. వారి
అంతం ఏమయింది. నేడు నీ జీవితం సంతోషంగా సాగిపోతుంది
అనుకుంటున్నావా? కాని దాని అంతము ఘోరంగా ఉంటుంది. అలపకాల
సుఖ భోగాలను చూచుకొని నిత్య రాజ్యాన్ని కాళ్ళతో తన్నేస్తావా?
ఇ) యోసేపు పవిత్రమైన జీవితాన్ని జీవించగలిగాడు ఇస్సాకు దేవుని కొరకు
అరపణగా మార్డడానికి సిద్ధపడ్డాడు. యోపాత కుమారెత దేవుని కోసం
అరపణగా మార్చబడింది. వారి జీవితాలు ధన్యమయయాయి. చివరకు జీవిత
గమనంలో ఆనందం ఎక్కడ లభించగలదు. అది యేసయ్యలోనే ఆనందం,
ఆయనలోనే సమాధానం, నెమ్మది ఈ అనుభవాలే ప్రేమతో నిండినవై
శాశ్వతంగా అద్భుత అనుభవాలను ఇస్తుంది.
సాక్ష్యం 528. రక్రైస్తవ్యము అంటే ఏమటి?
రక్రైస్తవ్యము ఒక కులమో, మతమా కాదు క్రీస్తును పోలిన నీతివంతమైన
జీవితము రక్రైస్తవ జీవితము క్రీస్తులో పరిపక్వత చెందినపుడు నిజమైన
రక్రైస్తవుడు అని పిలువబడతావు. క్రీస్తు నామము ధరించిన అనేకులు క్రీస్తును
అనుకరించుట మాని లోకాన్ని ప్రేమిస్తున్నారు. మనమంతా ఉజీ�వింపబడాలి
దాగి ఉన్న పరమార్థం
1) జ - జశీఎ��రర�శీఅ � దయ
288
దయను సత్యమును ఎన్నడనా విడిపోనీయకుము వాటిని కంఠ
బూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వ్రాసికొనుము
సామెతలు 3ం3, 4
2) న - నబఎపశ్రీవ సాతివాకము, అణకువ
అణకువ అనేది వ్యక్తిని ప్రయోజకుని చేయును. ఆదిక్యత, పతనమునకు
దారి తీస్తుంది. ఇది అలుపలు కోర ఆయుధము
ఉదా : మోషే ఐగుప్తులో ఆధిక్యత కలిగి యున్నప్పుడు దేవుడు ఎంపిక
చేసుకొనలేదు. అణకువ కలిగిన సమయంలోనే ఎంపిక చేసికున్నాడు
అణకువ కొలోపయిన నెబుకద్నెజరు దేవుని స్తుతించుటకు బదులు తన
ప్రతిమకు నమసాకరమని కోరాడు. అంగీకరించని యువకులను అగ్నికి
ఆహ�తి చేవాడు
3) సత్య ప్రవర్తన
� - ��స్త్ర�్వశీబరఅవరర
సత్య ప్రవర్తన అందరికీ అవసరం రాతును బోయజు
అభినందించాడు
నీ మునుపటి స్రతపవర్తన కంటే వెనకటి సత్ ప్రవర్తన
మరి ఎకుకవైనది రాతు 3:10
దేవుని చిత్త ప్రకారము బాధపేవారు సత్ ప్రవర్తన గలవారై నమ్మకమైన
సృష్టికరతకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. 1పేతురు 4:19
ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వారి ప్రవర్తన చూచి
ఆయన ఆనందించను. కీర్తనలు 37:23
4) � - �అస్త్రవఅ�శీబర నిషకపటము
యేసు - నతానుయేలను చూచి ఇతనియందు ఏకపటము లేదు.
యోహాను 1:47 రక్రైస్తవుడు కపటం లేనివాడుగా ఉండాలి. 289
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
పవిత్ర హృదయము నుండియు మంచి మనస్సాక్షి నుండియు నిష్కపటమైన
విశ్వాసమునుండియు కలుగు ప్రేమ గలవారై రక్రైస్తవులుండాలి. 1తిమోతి 1:5
పౌలు తిమోతి వారి అమ్మ, అమ్మమ్మలో ప్రేమను కనుగొన్నాడు
దుర్మారగతయు, దుష్టతవామును అను పులిపిండితోనైనను కాక నిషాకపట్యమును
సత్యమును పులియని రొటైటలతో పండుగ ఆచరింతము.
పౌలు బోధ నిషకపటముగా బోధించాడు.
5) ళ - ళవఎ��్�వ్�ష కనికరము
నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. దివాతి 4:31
మత్తయి 5వ అధ్యాయంలో కనికరం గలవారు ధనయలు వారు
కనికరింపబడుతారు.
ఆయనకు బభయపడువారి వారియెడల ఆయన తరతములకు కనికరం
చేపును లాకా 1:50
6) ు - ుశీశ్రీ�తీ�అషవ సహించుట
అంతము వరకు సహించువాడు రక్షింపబడును. మత్తయి 10:22
ప్రేమ దీిర�కాలము సహించను. 1కొరీందీ� 13:4
శోధన సహించువాడు ధనయడు యాకోబు 1:12
ఎవడైననా తనకు హాని చేపసనని ఒకడనుకొనినయెడల ఒకనినొకడు
కషమంచుడి. కొలు 3:13
విశ్వాసములేని మార�త్రమువార్లారా నెనెంత కాలము మీతో కూడ
ఉండి మవ్మును సహింతను
7) � - �ఎఎ�షబశ్రీ�్వ పరిశుద్ధమైనది
290
నేను పరిశుదు�డను గనుక మీరును పరిశుదు�లైయుండుడి. లేవి 11:44
పరిశుద్ధుడు ఇంకను పరిశుదు�డుగా ఉండనివ్ము. ప్రక 22:11
8) � - �ఎఅవర్వ క్షమాపణ
పరలోక ప్రార్థనలో మా యెడల అపరాధములు చేసినవారిని మేము
కషవించనట్లు మా అపరాధములను క్షమించుము.
కషమంచుడి అప్పుడు మీరు కషమంచబుడుదురు.
లాకా 6:38
ఆయన మన పాపములను క్షమించి సమసత దురీణతి
నుండి మనలను పవిత్రులుగా చేయును.
9) చీ - చీశీప�శ్రీ�్వ ఔదార్యము
ఔదార్యము గలవారు పుష్టినొందుదురు. సామెతలు 11:25
ఇట్టి ఔదార్యము ద్వారా దేవునికి కృతజ్ఞాతాస్తుతులు చెల్లించబడును 2కొరిందీ� 9:11
దానధర్మములు చేయు లక్షణము రక్రైస్తవులు అలవరచుకొనుట ఆవశ్యము