సాక్ష్యం 572. దేవుని వాక్యం అద్దం వంటిది, సుతెతవంటిది కొన్ని సార్లు అర్థం
చేసుకుంటే ప్రతి వ్యక్తి ఒక అద్దం వంటివాడు కావచ్చు. ఎందుకంటే మనలను
మనమే అందులో చేచుకోవచ్చు. నిజాయితి నమ్మకం గల స్నేహం ఎకుకవ
కాలం నిలసతుంది. ఒక్కొక్కసారి దినం పెరికగ కొలది ధనవంతులు కాగలరు.
సంవత్సరాలు పెరికగ కొలది వృదు�లమవుతాము. కానీ మంచితము పెరికగ
కొలది మంచి మనిషిగా మారగలము.
సాక్ష్యం 573. ఒకరు రగలిచినపుడు ఇచ్చే ప్రశంశ కన్నా, ఒకరు ఓడినపుడు ఇచ్చే
ఓదారుప మన్న. నిటాటరుపలు ఎవరు వినలేరు, ఒక దేవుడు మాత్రమే
వినగలడు. ప్రతి బాషపభందువు తుడిచే దేవుని ఆశ్రయించి ఓదారుప
పొందుట ప్రతి విశావాసీకి గ్రహింపుకావాలి.
సాక్ష్యం 574. ప్రతి వ్యక్తిలో తనకు తెలియని బలహీనత ఉంటుంది. అదే సానుబూతి
కొరకు ఎదురుచూడాలి. అయితే మన బలహీనతలు దేవుని శక్తితో
పరిపూరణంగా తీసివేయబడగలవు. దు:ఖపడువారు ధనయలు వారు
ఓదార్చబడుతారు. ఆత్మ విషయమై దీినులైనవారు ధనయలు సాతివాకులు
ధనయలు బూమని సవాతంత్రించుకొందురు.
సాక్ష్యం 575. విలువ తెలియని మనుష్యుల దగ్గర రోజు ఉండే బదులు విలువ
ఇచ్చే వారి దగ్గర ఒక్క క్షణం ఉన్న చాలు. వెండి బంగారము ఉన్నా
లేకున్నా దేవుని సన్నిధి ఉంటే చాలు. యేసు ప్రభువు అని భక్తులు చెపప
గలరు. జ్ఞానం సంపాదించుట విలువైన పెన్నిధి. ధన్యత గలది. ముత్యం
కంటై అమూల్యమైనది ప్రతి వ్యక్తికి విలువను ఘనతను పెంచుతుంది.
సాక్ష్యం 576. మాట్లాడి ప్రయోజనం లేదనకున్నప్పుడు మౌనంగా ఉండడం
మంచిది. మన మాటలకు అర్థం లేదనకున్నప్పుడు వారికి దారంగా
ఉండాలి. విశ్వాసికి అవిశాసికి పొత్తు కుదరదు దారంగా ఉండాలి. 307
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
దషుటలకు దారంగా ఉండాలి. పాపులకు దారంగా జీవించాలి. ఆకువాడక
పఘలించు చెట్టువలై విలువైన పఘలాలను ఇచ్చి జీవించాలి.
సాక్ష్యం 577. దినములు చెడడ్వి గనుక కాలమును సదివానియోగం చేసుకోవాలి.
మంచి దూరమైన చెడడ్ రోజులు, ఒకరి ఏడుప చూచి మరొకరు నవువాకునే
రోజులు, మనససు ఒకటుందని మరచిన రోజులు, పపైసా తత్వానికి మరిగి
పైశాకికతవాం పెరిగిన రోజులు.
సాక్ష్యం 578. మారగం తెలిసినవాడు వేధావి చూపించినవాడు నాయకుడు.
దాటినవాడు సమర్థుడు కానీ మారగం తెలిసి చూపించక దాటని వాడు
అసమర్థుడు. క్రీస్తు ప్రభువు చెప్పిన మాట నేనే మార్గమును, సత్యమును,
జీవమును నా ద్వారనే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ మంచి
మారగం తెలిసిన విశావాసీకి పరలోకం చేరు మారగం తెలసతుంది.
సాక్ష్యం 579. ఒకరి సంసాకరం తెలియాలంటే ముందు వారి మాట వినాలి.
ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడిడ్ంచినపుడు తినాలి
ఒకరి మనససులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకు కోపం తెప్పించాలి
ఒకరి స్నేహం తెలియాలటఏ మనకున్నది ఇచ్చి చూడాలి. ఒకరు మంచి
మనిషా కాదా తెలసుకోవాలంటే వారు సహాయం చేస్తారో లేదో తెలిసి
కోవాలి. క్రీస్తు మంచి స్నేహితుడు మనందరి కొరకు సిలువపై మరణించి
తిరిగి లేచి నిరూపించిన నిజ స్నేహితుడు.
సాక్ష్యం 580. మధర్ థెరెస్సా సాకుతలు :
ఎ) నీవు ఇతరులను చూచి చిరునవువా చిందించుట ఒక బహ�మతియే
భ) కొందరు నీ జీవితంలో ప్రవేశించుట ఆశీర్వాదముతో పాటు జీవిత
పాఠాలు నేరచుకొనే అవకాశం కలుగుతుంది.
సి) ఇతరులు నిన్ను ప్రేమించాలనుకుంటేఇతరులను ఎలా కషవించాలో
308
నేరచుకోవాలి.
డి) నీవు జీవితంలో విజేతగా నిలుచుటకన్నా నమ్మకంగా జీవించడం మన్న
ఇ) నీవు వందమందికి భోజనం పెట్టుట కన్నా ఒకరి ఆకలి తీరచుట మన్న
ఎఫ్) ఇతరులను విమర్శంచుట కన్నా ఇతరులను ప్రేమించుటకు సమయం
ఇవ్వాలి
జి) ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిచుట కంటే కుటుంబాన్ని ప్రేమించుట
నేరచుకో
హెచ్) నీవు వెళ్ళు చోటులలో ప్రేమను పంచాలి
�) నిజమైన శాంతి చిరునవువాలోనే దాగి ఉంటుంది.
ప్రేమకు నిదర్శినం మధర్ థెరెస్సా తల్లి కాని తల్లి
మమతల పెన్నిధి.
సాక్ష్యం 581. తండ్రిలాగా ప్రేమించే దేవునిని నవ్ముట విశావాసీ
కరతవ్యం ఎందుకంటే నాన్న ప్రేమ ఎలా ఉంటుందో
అనగా ప్రపంచమంతా నీకు వ్యతిరకంగా ఉన్నా
ఒడినపుడు నేనున్నాను అని అండగా నిలిచి ధైర్యం చెప్పగలడు. రగలిచినపుడు
పది మందికి చెప్పుకొని ఆనందపే వ్యక్తి నాన్నకాగలరు. పరలోక తండ్రి
ప్రేమ కరుణించు యేసు ప్రేమ మరువలేని ప్రేమ మారుపలేని ప్రేమ అట్టి
ప్రేమకు అర్హులుగా జీవించాలి.
సాక్ష్యం 582. సహాయం చేసేత మర్చిపోవాలి, సహాయం పొందితే గురతుంచుకోవాలి.
నిజమైన అందం అనేది ధరించిన దసతులలో ఉండదు. మనిషిలో దాగిన
మానవతవాంలో ఉంటుంది. అందం అనేది నవ్వే పెదవిలో లేదు. మనిషిలో
దాగిన మానవతవాంలో ఉంటుంది. అందం అనేది అవమానించే గుణంలో
లేదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులోనే ఉంటుంది. సాదించడం కన్నా 309
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
దానిని త్యాగం చేయడం గొప్ప లక్షణము. ఎదుటివానిలో చెడు లక్షణాలను
వదిలిపెట్టి మంచి లక్షణాలను గ్రవించగలవాడే జ్ఞానం గల వ్యక్తి.
సాక్ష్యం 583. ఆకలితో ఉన్న కడుపు, ఖా� జేబు, విరిగిన మనససు నేర్పిన పాఠాలు
జీవితంలో వేరెవరు నేరపలేరు. కష్టపడి పనిచేసేవారు పనిని కూడా విశ్రాంతి
లాగా భావిస్తారు. బద్ధకసతులు విశ్రాంతిని కూడ పనిలాగ భావిస్తారు.
నిశబ� పఘలం ప్రార్థన, ప్రార్థనా పఘలం-విశ్వాసము, విశావాస పఘలం-ప్రేమ
ప్రేమ పఘలం-సేవ, సేవా పఘలం-శాంతి ఈ మాటలు మధర్ ధెరెస్సా
తెలిపారు.
సాక్ష్యం 584. ఏది తప్పు, ఏది కరెకుట అంతరాత్మ తెలుపుతుంది తెలియదని చెప్పడం
వట్టి వంచన. అయిననా నమ్మకంతో జీవితాన్ని అర్థవంతంగా మలచుకొని
ముందుకు సాగిపోవాలి. జీవితం నృత్యంలా తైతకకలాడిస్తుంది. ఎత్తు పల్లాల
వలై ఆనందాలు విచారాలతో }గిసలాడుతుంది. కొన్నిసార్లు చాలా క్లిష్టంగా
ఉండవచ్చు పక్షిలా స్వేచ్ఛగా విహారించవచ్చు గాని సేవాచ్చ�ను దురివానియోగం
చేయక ఉపయోగకరంగా మార్చుకొని విజయం సాధించాలి.
సాక్ష్యం 585. ప్రతి దినము దేవుడిచ్చిన బహుమానమే దానిని ఎవరు ఆపలేరు.
నీకు అడడుగా ఏది రాదు. ఏ అవరోధాలు రావు గాని లైవ్ము తేజరిల్లుము
నీకు వెలుగు వచ్చింది. యెహోవా తేజససు నీపై ఉదయించింది. సార్య
కాంతిని కిరణాల అందాన్ని తిలకించు నీ తోటి వారితో కలిసి ఆనందించు.
ప్రత్యేకంగా ఈ దినం విలువైన జ్ఞాపకాల సంపదతో ఆసావాదించు.
సాక్ష్యం 586. ప్రతి రక్రైస్తవుడు ఏరీతిగా జీవించాలి.
ఎ) యేసు క్రీస్తును పోలి జీవించాలి
భ) ప్రస్తుతతం నిలిచియున్న మతాన్ని కలిత చేయకుండా కాపాడండి
సి) ప్రేమను గురించి ఎకుకవగా ఆసక్తి కలిగియండుడి.
310
డి) బైబిలుతో పాటు మంచి గ్రంథద పఠనం చేయుట ద్వారా ఎవరికీ ఏరీతిగా
సువార్త చెప్పాలో తెలిసికొనండి. క్రీస్తును పోలి జీవించడంలో లాబభ ్రేకష
ప్రేమ కలిగియుండరాదు. దేవుని చిత్తం నెరవేరచుతా కపట ప్రేమకు
దారంగా ఉండాలి. సాకషార్థంతో బోధ ఉండాలి.
సాక్ష్యం 587. రక్రైస్తవ నాయకుడు ఎలా ఉండాలి.
నాకుడు కచ్చితమైన లకష్యాన్ని గురిని కలిగి జీవించాలి. పాత నిబంధనలో
మోషే యెహోషువ దెబోరా, సమాయేలు, దావీదు, పేతురు మరియు
పౌలు ఉన్నారు.
సాక్ష్యం 588. రక్రైస్తవ నాయకుడంటే దేవుని వలన కలిగిన దర్శనాన్ని
కలిగియండాలి. ఆయన నియమంచిన నెరవేరుప విధానాన్ని దేవుని
యెుద్దనుండి తెలసుకోవాలి. దేవుని ప్రజల కొరకు ఏ
ఉదే�శ్యాలను నిర�శించాడో ఆ ప్రజల లక్ష్య సాధనలో
మంచి దిశలో నడిపించడానికి దేవుని నుండి
సామారా�్యన్ని పొందాలి. ఒక వ్యక్తి ఒక కట్టుబడికి ప్రత్యేక
పద్ధతిలో మానవాతీత శక్తితో ప్రజలను ఉ
తేతజపరిచేవాడిగా ఉండాలి
సాక్ష్యం 589. నాయకునికి గల అర�తలు లక్షణాలు క్రీస్తు పద్ధతిలో ప్రత్యేకవైనవి
ఎవరిరకైనా అర�తలనేవి కృషితో సంపాదించుకొనేవి లక్షణాలు స్వతహాగా
ప్రకృతి సిద్ధంగా జనించినవి. వయానుఫాక్చిర్ల్ �డర్స, నాచుర్ల్ �డర్స,
స్పిరీచువల్ �డర్స గురించి ఆసావాల్డ్ సాండర్స బాగా వివరించాడు.
సాక్ష్యం 590. జీవితమంటే నాకు తెలిసినా జ్ఞానాన్ని మరొకరికి పంచడమే. మనిసి
దీపవైనా కావాలి, అద్దవైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది. మరొకటి
దానిని ప్రతిభంభస్తుంది. ప్రతి ఒక్కరు దీపం కాలేకపోవచ్చు కానీ అద్దం
కాగలరు. దేవుని నుండి ప్రపమానుభవాలను ఇతరులకు పంచుటయే జీవితం 311
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 591. ఈ జీవితంలో మన మాటల్లో అహంకారము బదులు వాత్యల్య
పూరిత రాగపూరితవైన అనురాగం మ[తవైన మృదు మధుర వాకుకలు
పలుకుటకు అలవాటు చేసుకోవాలి. నీ పొరుగువానిదేమ ఆశించరాదు.
నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలి. నిసావార్థంగా ప్రేమ, దయ
దాతృత్వం కలిగిన లకషణాలతో క్రీస్తును పోలి జీవించుట క్రీస్తుతో
సత్సంబంధమును కలిగయున్నామనే నిశ్చయతనిస్తుంది.
సాక్ష్యం 592. కొందరు జీవితంలో నాతన మారుపల ద్వారా మారితే వారు బ్రతక
నేర్చినవారు కాగలరు. మారుపను బట్టి మారినవారుంటారు. ఆ మారప
కొందరిని విజేతలను చేస్తుంది. ఆ మారుపను సృజనాత్మకంగా కలిగంచి
ఉత్తమ పఘలితాలతో ఉత్తమ వ్యకుతలుగా మార్చగలిగినవార నిజమైన
నాయకులు కాగలరు. అట్టివారు వారి స్వరాన్ని దయ కొరకు వాడుతారు.
వారి చెవులను దయగల మాటలు వినుటకు ఆతురత కలిగ ఉంటారు.
చేతులు దయను ప్రదరి�స్తాయి. సత్యము పలుకుతారు. వారి గండెల
నిండా ప్రేమ అనే కొలను ప్రవహిస్తుంది.
సాక్ష్యం 593. నీ ముందర్ నడచువాడు యెహోవా ఆయన నీకు తోడుగా ఉ
ండును. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు దివాతి 31:8 అందుకే
ఆయనకు క్రొత్త గీతం పాడాలి.
అద్భుత కార్యాలు చేయువాడు నీ దేవుడు కీర్తనలు 98:1
చీమలు ప్రకృతిలో స్వల్ప జీవులే గానీ ప్రకృతిలో ఆహారం
దాచిపెట్టుకొనుటకు జ్ఞానం కలిగి ఉంటాయి. సామె 6:6
సమృద్ధి గల ప్రార్థనా జీవితాన్ని దాచుకోగలిగతే శోధనలో జయం
పొందగలము. శోధన సమయంలో ప్రార్థించలేము.
శరీరం బలహీనమే గానీ ఆత్మ సంసిద్ధము. మత్తయి 26:41
సాక్ష్యం 594. ఎవరైనా ఆరోగ్యంగా జీవించాలంటే బైబిలు మీకు సమాధానం
312
ఇస్తుంది. పాపానికి దారంగా ఉండాలి. ప్రవర్తనలో దైవికంగా జీవించాలి.
నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. వాక్యం ధ్యానించి దాని ప్రకారం
జీవించాలి. నేను జా�నిని అనుకొనవద్దు భయభక్తులు కలిగి చెడుతనము
విడిచిపెటాటలి. ఆరోగ్యం సతుతవ కలుగును. సామెతలు
3:7
సాక్ష్యం 595. మంచి తల్లులుగా నిలిచియుండుటకు కొన్ని
షరతులు
ఆరాధన మంచి సుమాత్రిక గల జీవితం, శ్రమలలో
నిలకడగా ఉండుట, నియమాలు లేని ప్రేమ చూపుట, ఏ సమస్యకైనా
మాడు పరిషాకరాలు ఉంటాయని తెలిసికోవాలి. దేనినైనా అంగీకరించుట
లేదా మారుప చేయుట, లేదా పూర్తిగా వదిలివేయుట. గమనించి జీవించడం
నేరచుకోవాలి.
సాక్ష్యం 596. బైబిలు పరిశుద్ధ గ్రంథదము గనుక అందులోని దేవుడు ఎవరో, ఆయన
ఎట్టివాడో, ఆయన స్వభావం ఎట్టిదో, ఆయన ఏమ చేశాడో, ఏమ చేయదలి
చాడో ఆయన ఏమ చేయుచున్నాడో, ఏమ చేయగలడో స్పష్టంగా
తెలియచేసాతంది. ఇందును బట్టి దేవుని ఎల్లప్పుడు స్తుతించాలి. కృతజ్ఞత
కలిగి ఉండాలి. యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది,
మహె�న్నతుడా నీ నామమును కీర్తించుట బహు మంచిది.
సాక్ష్యం 597. బైబిలులోని సృష్టి, జంతువులు మానవులకు జీవిత పాఠాలు నేర్పించ
గలవు.
ఎ) పావురం వలై నిషకల్మషంగా జీవించాలి. మత్తయి 10:16
భ) గాడిద వలై కష్టపడి పని చేయాలి. ప్రసంగి 9:10
సి) ఎద్దువలై ఓరుపతో ప్రయాసపడాలి. 2తిమోతి 4:2 313
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
డి) లేడివలై ఎల్లప్పుడు చురుగాగ ఉండాలి. హాబకకూకకు 3:19
ఇ) సింహం వలై కష్టాలన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలి. సామెతలు 28:1
సాక్ష్యం 598. ఉడుమువలై పట్టుదల కలిగ యండాలి. సామె 4:4
హాంసవలై విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి యిర్మయా 15:19
కుకకవలై విశావాసం కలిగి ఉండాలి యెహోషువ 14:1
గువవావలై మాల్గుచూ ప్రార్థించాలి. రోమా 8:26
చీమవలై సోమరితనం వదిలి క్రమం పారి�ంచాలి. సామె 6:6
సాక్ష్యం 599. గొ�ై�వలై కాపరిస్వారం వింటూ దీనతవాంతో జీవించాలి. యెష 53:7
కుందేలు వలై దేవుని ఆశ్రయించాలి. సామె 30:26
గు��మువలై సువార్త కొరకు పరురగతాతలి. యోబు 29:34 హెబ్రీ 12:1
ఒంటై వలై మోకరించి ప్రార్థించాలి. కీర్తన 55:22
పక్షిరాజు వలై యెహోవా కొరకు ఎదురు చూస్తూ నాతన బలం పొందాలి
యెషయా 40:30, 31
సాక్ష్యం 600. జీవితంలో చింతించుట తప్పదు గాని బైబిలులో ఎన్నో గొప్ప అభయ
వాకుకలున్నాయి. చింతను జయించే మెళకువలు ఎన్నో ఉన్నాయి. మాడు
రకాల చింతలు కలవు 1. శరీర సబంధవైన చింత 2. ఆధ్యాత్మిక చింత.
3. మానసిక చింత చింత అనగా బైంగ పెట్టుకొనుట ఆంధోళ్న చెందుట
పర్వత ప్రసంగాలలో మత్తయి 6:25-34
1. తిండిని గార్చి చింతించవదు�
2. పానీయం గురించి చింతించవదు�
3. వస్త్రమును గార్చి చింతించవదు�
4. మన ఎతతును గురించి చింతించవదు�
314 సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ5. రపటిని గురించి చింతించవదు�
చింత ఉయయాల వంటిది. ఉయయాల ఉయయారు తీసురకళ్లదు, ఉన్న స్థానంలో
వారిని బాడిదగా మారుస్తుంది. చింత వల్ల నల్లని వెంట్రుకలు తెల్లగా
మారగలవు. చింత గండెను బలహీనపరుస్తుంది. చింత మనససును తాకి
చివరకు శరీరమంతా పాకుతుంది.
సాక్ష్యం 601. చింత ముళ్ళ కంచె వంటిది వితితన విత్తనాన్ని ముళ్ళు అణచివేసి
పఘలించనీయకుండా ఉండునట్లు చింత కూడ నిన్ను అణగ్రదొకుకతుంది.
పరిపకవాముగా పఘలించవు. లాకా 8:14
చింత పులుపువంటిది. పులిపిండి ముద్ద అంత పులుపు చేస్తుంది. పులుపు
కొందరికి అనారోగ్యం కలుగజేస్తుంది.
చింత పాపము, చింతించుట వలన దేవుని ప్రేమను శంకించుట, చింత
అలప విశ్వాసాన్ని తెస్తుంది. చింత ఆధ్యాత్మికంగా ధైర్యం తొలగిస్తుంది.
సంఘముల కొరకు చింత పడాలి. 1 కొరిందీ� 11:28
సాక్ష్యం 602. చింతను జయించుట ఎట్లు?
దేనిని గార్చి చింతపడకుడి ప్రార్థనా విజా�పనలచేత విన్నపములు దేవునికి
తెలియచేయాలి. అపుడు సమసత జ్ఞానమునకు మంచిన దేవుని సమాధానము
మీ హృదయాలకు తలంపులకు కావలియండును
చింతకు విరుగుడు 3 ఉన్నాయి 1. ప్రార్థన 2. విజ్ఞాపన 3. కృతజ్ఞత
ప్రార్థన అనగా దేవుని అర్థించడం ప్రార్థన }పిరి వంటిది.
విజ్ఞాపన అనగా మనం ఇతరుల అవసరాల కొరకు ప్రార్థించుట
సంఘం కొరకు, సంఘ కాపరుల కొరకు, ఇశ్రాయేలు కేషమం కొరకు
ప్రార్థన చేయాలి. ఆత్మ కుమ్మరించబడును జైకర్యా 12:10
కృతజ్ఞత అనగా దేవుడు చేసిన మేళ్ళను గతంలో ప్రార్థన విన్నందుకు
కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి. 315
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 603. ఒక భక్తుడు దేవుని వాగ్దానాలను నమ్మి భక్తి పారవశ్యంతో ప్రతి
విశ్వాసి ధైర్యంతో ప్రార్థనలో పోరాడి గెలవాలని వాడిన పాట భావం
పల్లవి : ఎంత గొప్ప పోరాటమో, అంత గొప్ప విజయము
పోరాడతాను నిత్యము విజయమనేది తథద్యము
1.వాక్యమనే ఖడగము ఎత్తిపట్టి
విశావాసవును డాలను చేతపట్టి
ముందుకే దాసురకళ్ళదన్
యెహోవాదే యుద్ధమనుచా��ఎంత��
2.ప్రార్థనలో యుద్ధవుందు కనిపెట్టి
సాతానును తంత్రములతో తొకికపట్టి
ముందుకే దాసురకళ�ిదన్
యెహోవాదే యుద్ధమనుచా��ఎంత��
3. యేసు కాడిని బభుజమున పెట్టి
వాగ్దాన శక్తిని ముందు పెట్టి
ముస్త్రందుకే దాసురకళ�ిదన్
యెహోవాదే యుద్ధమనుచా��ఎంత��
సాక్ష్యం 604. జైరోవ్ (క్రీ.శ. 342-420) అతని అసలు పేరు యాసీభయస్
హీారానిమన్ ఇతను అగసీటనకు సమకాలికుడు. అతని తల్లిదండ్రులు సార్వత్రిక
సంఘ సరభయలు. ఇతను రోములో చదివాడు పరిశుద్ధుల శిభిరం లో చేరి
హిబ్రా భాషను నేరచుకున్నాడు. క్రీ. శ. 397లో అంతియెక్యకు గురువుగా
ఎన్నుకోబడ్డాడు. నాతన నిబంధననా లాటిన్ భాషలోకి అనువదించాడు.
అతడు సత్యాన్వేషి మంచి గ్రంథద పఠనం చేసినవాడు. మహా పండితుడు,
యధార్థవాది. ఇతను ఉత్తరాలు వ్రాసాడు. ఆ ఉతతరాలే ఆనాటి సంఘ చరిత్రను
పరిస్థితులను తెలిసికొనుటకు కారణవైనది. క్రీ.శ. 420లో ప్రభువు సన్నిధి
316
చేరారు. జైరోము వ్రాసిన గ్రంథాలు చాలా సుప్రసిద్ధవైనవి. గొప్ప చారిత్రక
సత్యాలు అనేకులకు కనువిప్పు కలిగిస్తున్నాయి.
సాక్ష్యం 605. తెలసుకొన దగిన భక్తుల వీరగాధలు :
1. జాన్ క్రీసోస్టము (క్రీ.శ. 346-407)
క్రిసోస్టము అనగా బంగారు నోరు. అతడు అంతియోకయలో 346లో
జన్మించాడు. అతను న్యాయవాద పదవిలో ఉండేవాడు. గాని ప్రభువు
పిలుపుకు విధేయుడై నికకచ్చి�యె�న పరిశుద్ధునిగా జీవించుటకు పరిశుద్ధుల
శిభిరంలో చేరాడు. అతడు క్రీ.శ. 386లో అంతియోకయ సంఘానికి
గురువయయాడు. అతడు అనదిన అంశాలను బైబిలులో సేకరించుకొని
సాంపఫీక జీవనమునకు అవసరవైనవాటిని ప్రజలకు అందించేవాడు. అతని
అమూల్యమైన మాటలు బంగారు పళ్ళెంలో పెట్టిన పండ్ల వంటివి గనుక
బంగారం నోరు అని భరుదునిచ్చారు. కొందరు బానిసలను విడిపించాడు.
బైబిలు గ్రంథాలు వాఖ్యానాలు వ్రాసాడు. 407లో
మరణించాడు.
సాక్ష్యం 606. ఆంబ్రోస్ (క్రీ.శ. 339-397)
ఆంబ్రోస్ ట్రై�యర్ అనే స్థలంలో క్రీ.శ. 339లో
జన్మించాడు. ట్రై�యర్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నది. అతని తండ్రి ఒక ప్రభుత్వ
ఉద్యోగి. ఆంబ్రోస్ లోములో న్యాయ శాస్త్రమును చదివిన తరువాత ఇటలీ
దేశంలో మమలియా స్థలంలో గవర్నరుగా నియమంచబడ్డాడు. అతనికి
సంఘ కార్య్రకమాల యెడల ఆసక్తి కలిగియండెను. అట్టి సమయంలో
మలాన్ సంఘ భషప్ మరణించగా ఆంబ్రోసు భషప్గా నియమంచబడ్డాడు.
అతనికి ఉన్న ఆస్తిని అమ్మ బీదలకు ఇచ్చి ఆ పదవిని సీవాకరించాడు.
ఆంబ్రోస్ చాలా ధైర్యశాలి. ప్రభువు బల్ల విషయంలో చాలా ఖచ్చితంగా
ఉండేవాడు. చక్ర్వర్తి అయినా తప్పు ఒప్పుకోనిదే బల్లలో పాలు 317
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
పొందనిచ్చేవాడు కాదు. అనేక వేద గ్రంధాలను, గీతాలను వ్రాసాడు.
బైబిలు గ్రంథాలపై వాఖా�నాలను రక్రైస్తవ నీతి శాస్త్రమును విశావాస
పరిమాణాన్ని వివరంగా తెలియచేశాడు. ఆయనను డాకటరుగా గుర్తించారు.
క్రీ.శ. 397లో అతను ప్రభువు సన్నిధి చేరాడు.
సాక్ష్యం 607. అగసీటన్ (క్రీ.శ. 354-430) ను మీడియాలో ఉన్న లురగేసట అను
స్థలములో అగస్టిన్ జన్మించాడు. తండ్రి పాట్రిసియస్ అనయడు. అయితే
తల్లి మోనికా రక్రైస్తవురాలు కుమారుని కొరకు కన్నీటి ప్రార్థన చేసిన భక్తురాలు
కానీ అగస్టిన్ రసికుడు ఉంపుడు కతెతల సహవాసంలో తన జీవితాన్ని వ్యర్థ
పరచుకొనేవాడు. తల్లి అవిరామంగా అకుంఠ దీక్షతో పని చేసేది. ఆ
ప్రార్థనల పఘలితంగా దైవ సందేశాల వలన ఆనాటి పరిశుద్ధుల శిఖరంలో
ఉన్న వారి సాక్ష్యం వలన ఒక దినము అతనిలో గొప్ప మారుప కలిగింది.
రోమా 13:13 వచనములు చదువు అనే దైవ స్వరము విన్నాడు. ఆ
క్షణంలో అతనిలో సంపూర్ణమైన అద్భుతమైన మారుప కలిగింది. ఆ
తరువవాత ఈస్టర్ దినమున నీటి బాప్తిస్మము తీసుకొని తన జీవితాన్ని
సమర్పించుకున్నాడు. హిపోప సంఘానికి గురువుగా అభిషేకం పొందాడు.
ఆ తరువాత భషప్గా నియమంచబడ్డాడు. అనేక మతాల తప్పుడు బోధలను
ఎదురొకన్నాడు. అనేక పరిశుద్ధ శిభిరాలు స్థాపించాడు. క్రీ.శ. 430లో
మరణించాడు.
సాక్ష్యం 608. ఒక విశావాసీ క్రీస్తు పట్ల ప్రేమను కనపరచు పాటను వ్రాసాడు.
ప్రభా నన్ను హాతతుకోవయయా నిను వీడి నేను జీవించలేను.
1. కన్నీరు వచ్చే సమయంలో నా తల్లివి నీవేనయ్యా
కష్టాలు వచ్చిన సమయంలో నా తండ్రివి నీవేనయ్యా
2. కారు చీకటి కమ్మనవేళ్ నా వెలుగువు నీవేనయ్యా
మరణ సమయాల్లో నా జీవము నీవేనయ్యా
318
3. వాక్య పఠన సమయంలో నాగురువు నీవేనయ్యా
ప్రార్థించే సమయంలో నాదేవుడవు నీవేనయ్యా
4. రోగినైన సమయంలో నా వైదయడవు నీవేనయ్యా
దాషణ నిరాదరణ ఎదురొకనే సమయంలో ఒంటరిగా ఉన్న వేళ్లో
నా ప్రియ మత్రుడవు నీవేనయ్యా
నా సర్వం నీవేనయ్యా, నా }పిరి నీవేనయ్యా
బభంగపడిన తావుల్లో అండ నీవేనయ్యా యేసయ్యా
సాక్ష్యం 609. నీవు అందంగా ఉంటే అందరూ మహా అయితే 10 సం��లు
గురతుంచుకోవచ్చు కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే నీ జీవితం తరువాత
కూడ నిన్ను ఎవరు మర్చిపోకుండా చేస్తుంది. అందమైన గులాబీకి ముండ్లు
ఎలా ఉంటాయో ఎపపుడా నవువాతూ ఉండే వాళ్ళ వెనుక కష్టాలు దాగి
ఉంటాయి. ఎప్పుడు నవ్వే వారి జీవితంలో బాధలు ఎకుకవగా ఉంటాయి.
సాక్ష్యం 610. మనకు జీవము ఉన్నంత కాలము మట్టి మన కాళ్ళ క్రింద
ఉంటుంది. ప్రాణము పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది.
సంపాదించినది ఏది మనది కాదు ఒక మంచి తనం పుణ్యం ఎదుటి వారి
హృదయంలో ప్రేమ ఇవి చిరకాలము నిలిచి ఉంటాయి అందరి బంధువుగా
నిలిచి ఉంటాయి. అందరి బంధువుగా నిలిచి ఉంటాయి. అందరి
బంధువుగా నిలిచి అందరికీ ప్రేమను పంచుటలో నిమగ్నం కావాలి. అదే
ఉత్తమ జీవితం.
సాక్ష్యం 611. జీవిత రహస్య కిటుకులలో కొన్ని అంశాలేవనగా ప్రతి రహాదారికి
సీప్ లిమట్ ఉంటుంది. ప్రతి పరీక్షకు సమయమనే పరిమతి ఉంటుంది.
కానీ ఆలోచనలకు పరిమతి ఉండదు కానీ ఆలోచనలకు అందుకే గొప్పగా
ఆలోచించాలి. గొప్పగా సాధించాలి. 319
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 612. నిండు గా�సుతో గదిలో 3 సార్లు తిరిగితే నీరు తొణగిసలాడకుండా
ఉండాలి. అట్టి విజేతలు తోటి వారి అవసరాలు గుర్తించినా, గుర్తించక
పోయినా ఏకాగ్రతతో పని చేసి సాధించాలి. అనే తపనలో ఉంటారు.
1. ఆనందవైన జీవితానికి ఆరు సాతాలు
నీ గురించి ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించుట అనవసరమని
తలంచాలి.
2. సమయం అన్నిటినీ మానుపతుంది గనుక సమయానికి సమయమవ్వాలి.
3. నీవు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాలేదని నవ్మాలి.
4. మీ జీవితాన్ని మరొకరితో పోలచుకోకండి వారెంత క�్లషట పరిస్థితిలో
ఉన్నారో తెలియదు కద!
5. మరీ ఎకుకవగా ఆలోచించరాదు. అన్నిటికీ సమాధానాలు
తెలిసికోనవసరం లేదు.
6) ప్రపంచంలో కష్టాలన్నీ మీవి కావు కాబట్టి హాయిగా
నవవాండి.
సాక్ష్యం 613. సరైన పదము గుడ్ మారి�ంగ� అనగా వెార్
ఇన్నింగు మరొక ఇన్నింగు దేవుని నుండి పొంది విజేతవు
కావాలి. నీ వయసు మర్చి హాయిగా జీవించు నిన్ను
నీవే నవ్ముకో నీ చేతి గీత*్న కాదు. నీ చేతి గీతల గురించి తెలియనివాడు.
నీ పూర్తి భవిష్యత్తు గార్చి ఏమ చెపపగలడని నవ్మాలి. దేవుని ప్రార్థించుట
మంచిది ప్రభా నేను అలసి ఉన్నాను. నీవు కావాలి నీ వాక్యం నాకు
నిజమైన ఆనందం బలమస్తుంది. నా జీవిత పర్కు నమ్మకంగా కొనసాగించే
ధన్యతనీయండి. నీవిచ్చిన అన్ని వనరుల్రై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆమెన్
సాక్ష్యం 614. చిరునవువా మౌనము అతి శక్తివంతమైన వనరులు చిరునవువాతో
320
అనేక విషయాలు సమస్యలు సాధించగలము. కొన్ని సార్లు మౌనము కూడ
కొన్ని సమస్యలను తప్పించే మారగం తెలియచేస్తుంది. కొన్ని సార్లు రెండు
చిన్న పదాలు జీవిత గమనాన్ని మార్చగలవు. నేను చేయగలనా నేను
చేస్తాను. వీటి తేడా కూడ గుర్తించి జీవించగలిగతే చాలు.
సాక్ష్యం 615. ఒక్కసారి వెనక్కు తిరిగి చూచి దేవునికి గతం గురించి కృతజ్ఞత
చెల్లించాలి. ముందుకు చూస్తూ నిరీక్షించాలి. దేవుడే గనుక ద్వారాలు
మాసి వేసేత మానవుడెన్నటికీ తీయలేడు. తెరచిన ద్వారాలను కూడా
మాయలేడు సరవాశక్తిమంతుడగు దైవానికే సమసతము సాధ్యము.
సాక్ష్యం 616. నిన్ను నీవు నవ్ముకో ప్రేమించు ఇతరులకు మంచి చేయి. ఎల్లప్పుడు
క్షమించు ఎవరికీ హాని తలపెటటకు ఆశావాదంతో జీవించు ఇంటిని ప్రేమిస్తూ
స్నేహితులను అభినందిస్తూ గడపాలి. జీవితం కషణబభంగురమే కద నిన్ను
నవివాస్తూ ఆసావాదంగా ఉంచగలికగలా ప్రేమించే వారిని దారం చేసికోకు.
సాక్ష్యం 617. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎకుకవ ఎదుటివారిలో మంచినే
చేసే మనససుకు ప్రశాంతత ఎకుకవ. నీ ఉనికీ గానీ నీవు తేకపోవుట గాని
నీ సన్నిహితులకు ఒక ప్రత్యేకత కాగలదని నవ్ము. నివొక ప్రత్యేక సృష్టి
దేవునికి ఇష్టమైన వ్యక్తివని నవ్ముకో.
సాక్ష్యం 618. నీకు బాధను కలిగించేది ఏమటి? చేసిన తప్పా?
ఆ తప్పు వల్ల వచ్చిన విమర్శ తపపువల్ల పర్యావసానం అనుభవించక
ముందే పశ్చాత్తాపపడి ఒప్పుకొనుట మంచిది. నిజమైన ఆనందం
వసతువులలో ఉండదు. మనససులో ఉంటుంది. దేవునిని ప్రేమిస్తే ఆనందంతో
జీవించాలని పౌలు తెలిపాడు.
సాక్ష్యం 619. మనకు ఎంత జ్ఞానం తెలసు అన్నది ముఖ్యం కాదు. తెలిసిన
జ్ఞానాన్ని ఎంత ఆచరిస్తున్నామన్నదే ముఖ్యం. ఇతరులతో పోటీ
పడుతున్నాననే భావనకంటే సహాయపడుతున్నాననే భావన ఎంతో మంచిది. 321
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలని క్రీస్తు ప్రభోదించారు.
సాక్ష్యం 620. విశావాసం లేనివారికి శాంతి ఉండదు మనశ్శాంతి లేనివారికి
సంతోషముండదు. ఎటువంటి కి�ష్టపరిస్థితినైనా సంతోషంతో చిరునవువాతో
ఎదురొకనగలుగుట దీిరుల లక్షణము.
సాక్ష్యం 621. కసురుతా మాట్లాడరాదు, విసుగుతో పని చేయరాదు. ప్రార్థించే
పెదవుల కన్నా సాయం చేసే@ చేతులు విన్న శాశ్వత సంబంధాలకు
సవాచ్చ�వైన ప్రేమే ఆధారము. మంచి ప్రవర్తన హ�ందాతనముతో నిండిఉ
ంటుంది. చెడు ప్రవర్తన అవమానకరంగా ఉంటుంది. నిజాయితి పరుడవైతే
నాకు చెడునుండి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది.
సాక్ష్యం 622. లైవ్ము అను మాట బైబిలులో 256 సార్లు వాడబడింది. ఆ మాటలో
నిరీక్షణ దాగిఉంది. ఓ విశావాసీ లైవ్ము అని క్రీస్తు హెాచ్చరిస్తున్నారు. నీవు
లేచుటకు ఇష్టపడితే క్రీస్తు వెలుగు నీపై ప్రకాశిస్తుంది. ఆ వెలుగు పసైతాను
వేసిన సంకెళ్ళు తెంచి వేస్తుంది. రెండవదిగా లైవ్ము నడువుము అని
నడువుము అని వ్యాదిగల నడువుము అని వ్యాధి గల వానితో చెప్పగా
లేచి తన ఇంటికి వెళ్ళెను. ఆధ్యాత్మిక పక్షవాతం తొలగించు దేవుడు నీ
పాపాలు కషవించానన్నారు. మాడవదిగా లైవ్ము సంహారింపుము అని
పేతురు దర్శనములో తెలిపారు. కుల విభేధాలను సంహారించాలి.
లైవ్ము అభిషేకించం దావీదును అభిషేకించుము.
దావీదును రాజుగా అభిషేకించు సమయంలో నీవు లేచి వానిని
అభిషేకించువున్నారు. దేవుడు తన చితాతన్ని సమాయేలు వంటి దైవజనుడు
చెప్పగలడు. మన భడడ్లను సమర్పించుటకు సిద్ధంగా ఉండాలి.
సాక్ష్యం 623. గాడిద బోధ
మృగములను విచారించుము అవి నీకు బోదించును. భలామునకు
బోధించిన జంతువు గాడిద. బుద్ధి జ్ఞానము లేని కంచర్ గాడిద వలై
322
ఉండరాదని హెచ్చరించారు.
భలాము ప్రవక్త దేవుడపపగించిన పనిని వదలి మోయాబీయుల రాజు
బాలాకు పంపిన వెండి, బంగారం అందుకున్నాడు. డబ్బును ఆశించరాదు.
ఈ లోక ఆశలు ఆశించే మనసంటే దేవుడు ఇష్టపడడు.
మనుష్యులు మంచి మాట సువార్త చెపపకపోతే గాడిద
ద్వారా సరిచేయును