Chapter 8 of 21

సాక్ష్యాలు 31–38

Photograph from page 129 of Parama Shilpi
పేజీ 129

సాక్ష్యం 31. దేవుని దివ్య వాక్యము జీవిత తుఫానులో

నెమ్మదినిచ్చి జీవింపచేసింది..

సంతోష్ గంగారడే, ముంచాయు ""మనుష్యుడు రొటైట వలన మాత్రము జీవించడు గాని దేవుని వాక్యం వలన జీవించును.�� లాకా 3:4 యేసు ప్రభువునకు స్తుతి మహిమ కలుగునుగాక. నా పేరు సంతోష్ నేను ఒక పూజారుల కుటుంబంలో జన్మించాను. చాలా నిష్ట కలిగి విగ్రహారాధనలో పాలు పొందేవాడిని. బాల్యం నుండి కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించుటలో సహాయపడేవాడిని. ఒక రోజు నా స్నేహితుడి వివాహమునకు వెళ్ళాను. తిరిగి వచ్చే సరికి తల్లిదండ్రులు లేరు, ఇల్లు తాళం వేసి ఉంది. ఎంత వెదకినా దొరకలేదు. నిరుత్సాహము ఎదురైంది. హృదయ వేదన ఎకుకవైంది. చేతిలో డబ్బులు లేదు. 3 రోజుల నుండి భోజనము లేదు. చాలా ఇబ్బందిలో ఉన్నాను. ప్రక్క ఇంటికి వెళ్ళి ఏదైనా సహాయము పొందాలని కోరాను. ప్రక్కవారు బ�ద్ధ మతసు�లు ఆ ఇంటికి వెళ్ళగానే వారి అలమరాలో ఉన్న పుస్తకాలపై నా దృష్టి పడింది. ఆ పుస్తకాల క్రింద నీలిరంగు అట్టతో ఉన్న చిన్న పుస్తకము నన్ను ఆకర్షించింది. అది రక్రైస్తవులు చదువుకునే నాతన నిబంధన గ్రంథదము. నేను ఆ ఇంటిలో ఖాళీగా ఉన్నందన ఆ పుస్తకము చదువుటకు ఆరంభించాను. దయచేసి ఆ పుస్తకము నాకివవాగలరా? చదువాలని ఉంది అని అడిగాను. వెంటనే పుస్తకము ఇవ్వగా చదువుటకు ఆరంభించాను చివరి భాగంలో సహాయము కొరకు అనే అంశం ్రేజిలలో వివరంగా ఉంది. కాలయాపన కొరకు పుస్తకము పేజిలు తిరకగసేత ఒక మాట దగ్గర ఆగాను. అదేదనగా లాకా 3:4 వచనంలో మనుష్యులు రొటైట వలన మాత్రము కాదు గానీ దేవుని వాక్యము వలన జీవించను. ఆసక్తిగా అనిపించింది. ఆ విధంగా దేవుని వాక్యంచేత పటటబడి క్రీస్తును అంగీకరించాను. దేవునికే సదా మహిమ కలుగును గాక! 129

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

Photograph from page 130 of Parama Shilpi
పేజీ 130

సాక్ష్యం 32. గిడియన్ బైబిలు ద్వారా నా జీవితం

మారినందన క్రీస్తుకు సాక్షిగా ఉన్నాను.

రాణి, తిరుపూర్, తమళ్నాడు ""విశావాససహితమైన ప్రార్థన రోగిని సవాస�పరచును�� యాకోబు 5:15 యేసు ప్రభువునకు స్తుతి మహిమ కలుగునుగాక. నా పేరు రాణి. గిడియన్ విశ్వాసులను క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా అనేక ప్రాంతాలకు వెళ్ళి బైబిలు పంచుట పరిపాటి. జైలులో అసహాయ స్థితిలో ఉన్న వారెందరో రక్షింపబడి క్రీస్తును నవ్ముచున్నారు. సాకలు విద్యార్థులకు ఆసుప్రతి రోగులకు అందించే పుస్తకాల వల్ల అనేక హిందా మతసు�లు మహామ్మద్దీయులు కూడా నిజ దేవుని శక్తిని తెలిసికొని క్రీస్తును వెంబడించుచు అనేక ప్రాంతాలలో సాక్షులుగా ఉన్నారు. కొందరు గిడియన్లు తమళ్నాడులో ఉన్న బాలచందర్ ఆసుప్రతిలో బైబిలు పుస్తకమును పంచు సమయంలో 55 సం�� వయసు గల ఒక హైందవ స్రీత తన అనుభవ సాక్ష్యమును వివరించింది. ఆమె సాక్ష్యంలో ఆమె గతంలో అంతు తెలియని వ్యాధి వల్ల నా నోరు తెరువలేని స్థితికి చేరాను. మాట్లాడలేని స్థితి, ఆహారము తినలేని పరిస్థితిలో ఉండగా ఎందరో వైద్యులను సంప్రదించాను. ఎవరికి అంతు పటటనందన నా కుటీంబీకులు దయ్యం పట్టినందన ఈ పరిస్థికి చేరింది అన్నారు. నా కుమారుడు ఒక రోజు సాకలు నుండి గిడియన్లు బహుమతిగా ఇచ్చిన బైబిలు ఇంటికి తెచ్చాడు. ఆ పుస్తకము చదువుటకు ఆరంభించాడు. ఆ సమయంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. అనేకులు స్వస్థత పొందుట విన్నాను. వినుట వలన నాలో విశావాసం కలిగింది. దగ్గరగా ఉన్న రక్రైస్తవుల ఆలయాన్ని తెలసుకొని ఆ స్థానిక పాస్టు గారి దగ్గరకు చేరాను. ఆయన విశావాస సహిత ప్రార్థన ద్వారా స్వస్థత పొందాను. ఆ తరువాత ఆ సంఘ సరభయరాలినై క్రీస్తు కొరకు విశ్వాసిగా స్థిరపడాను

130

Photograph from page 131 of Parama Shilpi
పేజీ 131

సాక్ష్యం 33. అన్నివుతాల వారిని ప్రేమించి రక్షించే

దేవుడు యేసు క్రీస్తు అని నమ్మాను.

ముకతర్ అహ్మాద్, కోయంబత్తూరు. ""మనము పరసపరము నమ్మకము, గౌరవము మరియు సహాయ సహకారములు కలిగి జీవించవలైను�� ఎ్రేఫసి 3:14 యేసు ప్రభువునకు స్తుతి మహిమ కలుగునుగాక. నా పేరు ముకతర్ అహ్మాద్. కోయంబత్తూరు రావునాథదపురం }ళోిని కారొపరషను హాయర్ పసకండరీ సాకలులో చదువుకున్నాను. చాలా ధనవంతుల కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు ముస్లిం మతంలో వ్యాపారస్తులు. నేను 9వ తరగతి చదివే రోజులలో గిడియన్ సంస్థవారు మా సాకలుకు వచ్చి బైబిళ్ళు మాకు పంచి ఇచ్చారు. అది క్రొత్త నిబంధన గ్రంథదము కానీ ఇంట్లో అల్మారాలో విసిరి పేసాను. మా తండ్రి అకస్మాత్తుగా మరణించారు. ఆయన రెండవ భార్య ఆస్తిని వ్యాపారాన్ని స్వాధీనము చేసుకుంది. నా తల్లి మొదటగా చటటపరవైన భార్య అయిననా అతి పేరికంలో ఉండిపోయింది. నన్ను పోషించుటకు చాలా బాధ పడవలసి వచ్చింది. నేను చదువుకోవడానికి చాలా చాలా కష్టమయింది. ఆ రోజులలో అదే }రిలో మదర్సాలో చేర్పించింది. అక్కడ ముస్లిం చిాందస్వాదా*్న నారిపోసారు. మదర్సా ముల్లాను ఒకసారి అడిగాను. అయయా నేను అల్లాకు విశావాస పాత్రుడిగా జీవించిననా నా తల్లి ఎందుకంత శ్రమ పడుతుంది. ఆ ప్రశ్నకు చాలా చిరాకుగా చెప్పిన జవాబు ఏదనగా అది నీ ప్రాపతము దురదృష్టము ఎవరు దీనిని మార్చలేరు. అందుకు జవాబుగా నాకు సహాయము చేయలేని అల్లాను ఎందుకు ఆరాధించాలి? అని తలంచేవాడిని. ఈ ఆలోచనల ప్రభావ రీత్యా సాటడెంట్ ఇస్లావిక� మానెవాంటు ఆప్ ఇండియా (సిమ) అనే సాంఘిక సంస్థలో చేరాను. 131

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ యేసు క్రీస్తు అందరికి ప్రభువు అనే వాక్యము నన్ను ఆకర్షించగా బైబిలు చదువుటలో శ్రద్ధ కలిగి కొనసాగించాను. అంతే కాదు యేసు నోటితో చెప్పిన మంచి మాటలు నిత్య జీవపు }టలుగా కనిపించాయి. అడుగుడి విాకియ్యబడును, వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును. లాకా 11:9 ఎంతో విలువైన మాటలుగా భావించి ఆనందించాను. ఆ రోజు నుండి దేవుని ఆత్మ నా హృదయంలో స్పందించుటకారంభించింది. తీవ్రంగా బైబీలు వాక్యాలను మననం చేసికొనుటకారంభించాను. యేసు క్రీస్తు మాటలలో సత్యముంది, జీవముంది. హృదయాలను కదిలించే శక్తి ఉందని నమ్మాను. నాలో క్రీస్తు పట్ల అంచెలంచెల విశావాసం పెరిగింది. ప్రార్థించుట నేరచుకో గలిగాను. నా హృదయంలో కలిగిన భావాలన్నీ మాటలలో పెట్టి దేవా అని ప్రార్థించసాగాను. నా తల్లిదండ్రులు కూడా నాలో కలిగిన విశ్వాసాన్ని తెలిసికొని వారు కూడా క్రీస్తును అంగీకరించాలనే ఆశ కలిగింది. ప్రభువు నమ్మదగినవాడని నిరూపించుకున్నాడు. నిజాయితీతో చేసిన ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేస్తాడని నా తల్లిదండ్రులు నా క్రీస్తును రక్షకునిగా అంగీకరించుటను బట్టి తెలిసికొని దేవునిని స్తుతించాను. నేను సమీపంగా ఉన్న విశ్వాసులతో కలసి ప్రార్థించి వాక్యము శ్రద్ధగా వినుట, సహవాసములో అభివృద్ధి చెందుట తెలిసికొని నేను క్రమముగా చర్చి ఆరాధనలో పాలుగనుట కారంభించాను. నాలో ఉన్న క్రీస్తు నా ప్రవర్తనలో ఉన్న గణనీయమైన మారుపను బట్టి నా స్నేహితులు నా ఇంటివారు కూడా గమనించి నాలో శాంతి ప్రేమ సమాధానమును గుర్తించారు. వారు హాయిగా నాతో పాటు చర్చి కార్య్రకమములలో చురుకుగా పాలుగనుట నాకానందం కలిగించింది. ఎన్నో జీవిత తుఫానులలో దేవుని సన్నిధి కనుగొన్నాను. విశావాసంలో స్థిరపడాను. నాలో మారుపకు కారణమైన గిడియన్ బైబిలు బహ�కరించిన వారికి నా కృతజ్ఞతలు. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్.

132

Photograph from page 133 of Parama Shilpi
పేజీ 133

సాక్ష్యం 34. క్రీస్తు నన్ను నా పాపముల నుండి విడుదల

ఇచ్చి రక్షించారు.

మురుకగషన్, అమంది విలయు, తమళ్నాడు.

""నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెినని అతనితో చెప్పెను�� లాకా 19:10 యేసు ప్రభువునకు స్తుతి మహిమ కలుగునుగాక. నా పేరు మురుకగష్ కన్యాకుమారి జిల్లాలో ఒక మారుమాల గ్రామంలో నా జీవితంలో బాల్యాన్ని గడిపాను. నా తండ్రి హిందా దేవాలయంలో పూజారిగా ఉండేవారు. హిందా సాంప్రదాయం ప్రకారం చాలా మంచి వాడిగా జీవించాను. మా తల్లి నాకు బాల్యం నుండి మంచి విషయాలు బోధించేది. సత్యం పలకాలని, చెడు స్నేహము చేయరాదని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేది. నేను ఒక మంచి రక్రైస్తవ పాఠశాలలో చదువుకున్నాను. ఆ రోజులలో అందరికి గిడియను బైబిలు ఉచితముగా పంచి పెటాటరు. మా తరగతి పాఠ్య భాగముతో పాటుగా బైబిలు తరగతులు నిర్వాహించెడివారు. పరీక్షల కొరకు బైబిలు చదివేవాడను. నా తరగతి ఉ పాధ్యాయురాలు మంచి రక్రైస్తవ విశావాసీ నేను శ్రద్ధగా చదివి వ్రాసిన పరీక్షలలో మంచి మారుకలు పొందేవాడను. మా టీచరు గారు ఒకసారి నన్ను మా తరగతి విద్యార్థుల ముందుగా ప్రశంసించారు. ""మురుగను చాలా బాగా బైబిలు చదువుటను బట్టి మంచి మారుకలు పొందాడు. భవిష్యత్తులో మంచి రక్రైస్తవునిగా మారగలడని నా నమ్మిక�� అన్నారు. నేను ఆ మాటలను లక్ష్యపెట్టలేదు. నేను పస్రకటరీగా పదవిని సీవాకరించాను. చివరకు 1999వ సంవత్సరములో కోయంబత్తూరు వర్స బాంబు ్రేళ్లుల కేసులో ముఖ్య నిందితునిగా ఇరుకున్నాను. ఆ తరువాత రహస్య స్థలంలో దాకుకన్నాను పోలీసులు నా కొరకు వెదకసాగారు. గతంలో నా పాత ఇంట్లో లోపల దాకుకన్న 133

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ సమయంలో చాలా కాలము తరువాత అల్మారాలో విసిరసిన క్రొత్త నిబంధన గిడియన్ సంస్థవారు విద్యార్థులకు సాకలులో బైబిలు అందించిన పుస్తకం నా కళ్ళకు కనిపించింది. యథాలాపంగా ఆ పుస్తకంలో పేజీలు త్రిప్పుచూ చదువుటకు ఆసక్తి కనబరిచాను. నా కండ్లు రోమీయులకు 5వ అధ్యాయం 6-10 వచనంలో పడ్డాయి. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో �క్యము గల వారమై యుందుము. ఆ తరువాత 1979లో యస్. యస్. యల్. సి పాసయయాను. �.టి చదువు పూర్తి చేసిన తరువాత స్రాకరు ట్రాన్సపోరుటలో చేరాను. నేను ఇంటికి దారంగా జీవించుటను బట్టి దుర్వాపారములో పాలు పొంది పాపములో జీవించాను. నాలో శాంతి లోపించింది. చాలా హిందా దేవాలయాలను దర్శించాను. కానీ నిరాశ మగిలింది. జీవితంపై విరక్తి కలిగింది. ఆత్మహత్య ప్రయత్నం చేశాను. ఆ క్షణంలో బాల్యంలో చదివిన వాక్యభాగాలు గురతుకు వచ్చాయి. నా దగ్గర ఉన్న బైబిలును వెదకి దానిని చదువుటకు ఆరంభించాను. వాక్యము సజీవవైనది. దేవుడే వాక్యమై యున్నాడని ఆయన శరీర్ధారిగా క్రీస్తుగా జన్మించి అనేకులను రక్షించారు. అనేకుల బాధలు తొలగించాడు. అనేకులకు స్వస్థత ఇచ్చాడు. అట్టి గొప్ప దేవునిని నమ్మనందుకు చింతించాను. మత్తయి 1:21 ద్వారా యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారో గ్రహించాను. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి వారిని ఆయనే రక్షించను. ఆ మాట పదే పదే నా హృదయమును తాకింది. నా పాత రోత జీవితానికి విడుదల ఇచ్చే శక్తి క్రీస్తు కేకలు అని నమ్మాను. పశ్చాత్తాప్ముతో ఆయనను చేరి ప్రార్థించాను. బాల్యంలో సాకలులో విశ్వాసుల ప్రార్థనలు వినేవాడిని గనుక నేను ప్రార్థించుటకు ఆరంభించాను. సర్వ శక్తి గల దేవుని శక్తి నన్ను తాకింది. నేను మారుమనససు అనుభవాన్ని పొందాను. చెప్పనశక్యమైన ఆనందం శాంతి లభించింది. నాలో ఉన్న దురాలవాటు నుండి విడుదల పొందాను. నిరాశ తొలగిపోయింది. క్రీస్తును ఆరాధించే సంఘ సరభయడను అయయాను. రక్రైస్తవ యువతిని వివాహం చేసుకున్నాను. నా తల్లిదండ్రులు నన్ను గమనించి వారు కూడా క్రీస్తును నవ్మారు. నేను సంపూరణ సేవ కొరకు సమర్పించుకొని దేవునికి సాక్షిగా ఉండి సేవ చేస్తున్నాను. ఆమెన్.

134

Photograph from page 135 of Parama Shilpi
పేజీ 135

సాక్ష్యం 35. గిడియన్ సంస్థవారు చేసిన దైవ పరిచర్య

నా జీవితాన్ని ప్రభావితం చేసింది.

జాన్, కడుపసువన, తమళ్నాడు. ""పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినపుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యాదయ సమర్య దేశములయందంటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు�� అపో 1:8 యేసు ప్రభువు కృప గల నామములో మీకు శుభములు కలుగునుగాక. నా పేరు జాన్. 2005వ సంవత్సరములో ఒక సంఘ కాపరిగా ఉన్న నాకు 3వ తేది మా క్యాంపు కార్యదర్శ నాకు ఒక సంఘములో గిడియన్ల గురించి మాట్లాడాలని నాకు ఆదేశించారు. అది సుమారు 70 కి.మీ. మేముండు స్థలమునకు ఆ సంఘము కడుప సువన పాలైములో ఉన్నది. ఆ }రు కొండ ప్రాంతము అది కూడ తమళ్నాడు, కరాణటక మధ్య ఉన్నది. అది కూడ కొండ జాతి వారు నివసించు సంఘము ఒకప్పుడు కొండ వీరుడు వీరపపన్ నివసించిన స్థలము గల సంఘములో బాధ్యత ఇచ్చారని చాలా బాధపడి వివరించాను. కానీ దేవుడు నాకిచ్చిన భారముతో గిడియన్ విశ్వాసిగా ఉదయం బయలుదేరి నా బైబిలు తీసి నా మోటరు పసైకిలు మీద ప్రయాణం కొనసాగించాను. ఆ తరువాత నేను 40 కి.మీ దారము ప్రయాణం చేసిన తరువాత నా స్నేహితుని ఇంటిలో ఉదయము బ్రేక�ఫాస్ట తీసుకున్నాను. ఆ తరువాత మోటరు పసైకిలును అక్కడే వదలి బససులో ప్రయాణమయయాను. ఆ ప్రాంతంలోని వారు కడుపేదవారు వారు కన్నడ తమళ్ము కలిసి మాట్లాడేవారు ఈ సంఘంలో పని చేసేత నాకు ఏమ లాభము ఉంటుంది. నేను 2 కి.మీ. దారము నడచి వెళ్ళాలి. ఏదో రీతిగా ఆ ప్రాంతము 11 గంటలకు చేరాను. ఆ ప్రాంతము వారు చాలా ఆప్యాయత గలవారు. చాలా సాదరంగా ఆహ్వానించారు. ఎంతో అర్థవంతమైన ఉజ్జీవం కలిగించే పాటలు పాడి వాయిద్యములతో పాడుతా ఉండగా చాలా ఆనందించాము. వారు చాలా నిరుపేలు. వస్త్రములు కూడ 135

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ సరిగా లేవు. ఆ సంఘములో ఒక పెద్ద బైబిలు తీసుకొని 19వ అధ్యాయం చదివి వారందరిచేత పలికించాను. వారికి చదువు రాదు. వారితో ప్రతి మాట పలికించాను. ఆ తరువాత వారికి ఏమ సువార్త బోదించాలో అర్థం కాలేదు. చెప్పిన వాక్యం అర్థం అవుతుందో లేదోనని అనుమానించాను. చిన్న ప్రార్థన చేసుకొని దైవ ప్రేణను బట్టి వాక్యం బోదించ సాగాను. నేను ఆ బైబిలును అందుకొని క్రమంగా పేజిలు తెరచి చూడగా మంచి వాక్యము కనిపించింది. అమాయకులైన ప్రజలకు బైబిలు బోధించుటకు బైబిలులో 2 రాజులు 5వ అధ్యాయం మొదటి 14 వచనాలు చదివి వినిపించాను. వాక్యంలో ప్రతి వచనాన్ని వివరించి దానిలో ఒక దాసి చిన్న పిల్ల తన యజమాని కొరకు చేసిన మంచి పని ఇచ్చిన మంచి సలహా మేరకు గొప్ప దైవజనుడు ఎట్టి రోగవైననా దేవుని సహాయంతో ప్రార్థించి స్వస్థత పరచగలడని నమ్మకమైన మాటలను బట్టి ఆశ్చర్యకరమైన జీవితాన్ని ఆరంభించుట వివరించాను. ప్రతి వ్యక్తి ఆ సందేఏశాన్ని నమ్మి ఇతరులకు మేలు చేయుట కొరకు వారిని వెలుగులోనికి నడిపించుటకు బాధ్యత వహించాలని ప్రభుని పరిశుద్ధాత్మను ఉనికిని బట్టి ప్రార్థించి ప్రోత్సహించాను. అంతే కాదు గిడియన్ సంస్థ వారి ఆశయాలన్నీ సేవాదృకపదాలనీ వివరిస్తూ ఎందరో అభాగయలైన రోగులు బాధలో ఉన్న బాధితులకు ఆధ్యాత్మిక అవసరతలు ఉన్న విద్యార్థులకు బైబిళ్ళు పంచుట తెలిపాను. గిడియన్ల పరిచర్య వల్ల రక్షణ పొందిన వారి సాక్ష్య అనుభవాలన్నీ వివరించాను. సంఘ కాపరిగా వారి నుండి కానకలను సీవాకరించుటకు మనసకరించలేదు. వారి వస్త్రదారణ వారి స్థితి చాలా పేదవారిగా దీన స్థితిలో ఉండగా మౌనంగా తిరిగి రాదలిచాను. వారిలో 7 మంది గిడియన్ల సేవ కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేశారు. ఆ కొండ జాతి నాయకుడు లేచి అయయా, మేము నిన్ను ఖా� చేతులతో తిరిగి పంపలేము మా దగ్గర ఉన్న సొవ్ము రూ.17.50పైసలు చేతికిచ్చి మాతో భోజనం చేయాలని బలవంతం చేశారు. వారు కొండలలో సేకరించిన కంద, మాలికలు కూరగాయలు, దంపలు రెండు మనకాయలు, కంద పిండి, వేపిన చేపలు, తెనేను తెచ్చి నా ముందుంచారు. వాటిలో కొన్నింటి పేర్లు కూడా తెలియదు.

136 మేము తిరిగి ఇల్లు చేరాలనే ప్రయత్నములో ఉండగా బ్రతికిన తాబేలను తెచ్చి నా ముందుంచారు. గిడియన్లు సేవ చేస్తున్నందుకు వారికి కానక ఇమ్మని కోరారు. నేను వీరి అపార ప్రేమను హృదయపూర్వకముగా ఇచ్చిన కానకలను బట్టి గతంలో నేను తలంచిన విధానాన్ని బట్టి సిగ్గుపడాను. వారికి దేవునిపై అంచలంచల విశ్వాసము సేవకుల యెడల అమాయక ప్రేమ భక్తి భావము చూచిన తరువాత ఆశ్చర్యపడాను. వారు ఇచ్చిన తాబేలు పాస్టుకు ఇచ్చి ఆదివారం రోజు తినవచ్చు అని తెలిపి వారిచ్చిన మొత్తం చందా 300 రూపాయలు ఆ సంఘం ఇచ్చిన కానకగా వ్రాసుకున్నాను. మొత్తం 317.50పై. పై ఆకారాలను బట్టి వ్యకుతలను అంచనా వేస్తాము గానీ దేవుని కార్యాలు గొప్పగా ఉంటాయని నమ్మి దేవుని స్తుతించాను. దేవుడు నాకు కొండ జాతి వారితో దేవుని వాక్యము పంచుకొనుట వారి ప్రేమను గ్రహించుటకు వారు చేసిన ప్రార్థనతో పాటు వారిచ్చిన కానకలను గ్రహించి దేవుని ప్రేమ అమాయకుల జీవితాలలో సమృద్ధిగా ఉండునని నమ్మాను. నాలో ఉన్న అజా�న పొరలు తొలగి క్రీస్తు ప్రేమ అందరిలో సమృద్ధిగా ఉండుట వలననే పౌలు చెప్పిన రీతిగా యేసు క్రీస్తు అందరికి ప్రభువు అని నమ్మాను. ఆ సంధర్బ�మును బట్టి పేదవారి మధ్య ముఖ్యంగా గిరిజనుల కొండజాతి వారి మధ్య క్రీస్తు ప్రేమను బట్టి బైబిలు సందేశాలను చెప్పుటకు ఆసక్తి చూపించసాగాను. ఎంత దూరమైన ప్రయాణము చేయుటలో ప్రయాసను పరిగణించలేదు. ప్రతి పరిచర్యలో గిడియన్ల పరిచర్య పఘలితాలు వివరించగలుగుటకు ఆనందించుచున్నాను. నా తల్లిదండ్రులు నన్ను గమనించి వారు కూడా క్రీస్తును నవ్మారు. నేను సంపూరణ సేవ కొరకు సమర్పించుకొని దేవునికి సాక్షిగా ఉండి సేవ చేస్తున్నాను. ఆమెన్. 137

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

Photograph from page 138 of Parama Shilpi
పేజీ 138

సాక్ష్యం 36. నటిగా జీవించిన నాకు క్రీస్తు స్వస్థత

ఇచ్చువాడని గ్రహించి రక్షణ పొందాను.

ఆర్తి, మ్రదాసు తమళ్ నటి ""అందువలన కేషమాభివృది�్రై మరియు ఉపదేశము పొందుట్రై పరిశుద్ధులు కూడు కొనుటను మనము అలక్ష్యము చేయరాదు.�� ఎ్రేఫసి 3:18 ప్రభువు శక్తి గల నామములో మీకు శుభములు కలుగునుగాక. నా పేరు ఆర్తి. తమళ్ నటిగా మంచి పేరు సంపాదించుకున్నాను. సినిమాలలో, టి.వి. సీరియల్సలో నటించేదానిని. వీటి ద్వారా చాలా డబ్బు సంపాదించాను. ఆ డబ్బు ద్వారా చాలా విలాస వంతమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నాను. అందరిని నవివాంచడానికి హాస్య నటిగా మంచి పేరు పొందినా నా జీవితం వెనుక చాలా విషాదము దాగి ఉండేది. నా తల్లి బాధగల రోగానికి గురి అయింది. ఆ పరిస్థితిలో అస్వస్థతతో ఆసుప్రతిలో చేరింది. చెన్నైలో నంగంబాకంలో ఒక ప్రవేటు ఆసుప్రతిలో చేరిపించాము. వైద్యులు పరీక్షించి నా తల్లికి వచ్చిన వ్యాధి నయం అయేయది కాదని స్పష్టంగా తెలిపారు. ఆమె ప్రమాద స్థితిలో ఉంది అని చెప్పారు. నా మనససు చాలా దిగులుతో కృంగిపోయి దు:ఖముతో ఉండగా నన్ను గమనించిన ఆసుప్రతిలో పని చేయు నర్సు నన్ను చేరింది. ఆమె పర్సులో గిడియన్ క్రొత్త నిబంధనను తీసి బాధలో ఉన్న వారికి మంచి వాక్యాలు చదివి వినిపించేది. ఆ నర్సు మంచి విశ్వాసి గనుక ఎకుకవ బాధలో ఉన్న నాకు బైబిలు ఇచ్చి దీనిని చదివితే ఆదరణ పొందగలవని ఆదరించి ధైర్యం చెప్పింది. ""ఆయన మవ్మును గార్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి.�� 1పేతురు 5:7 ఈ వాక్యము నన్ను చాలా ఆకర్శంచింది. పదే పదే ఆ వాక్యం చదివాను.

138 విశావాసంతో నర్సు నేర్పినట్లు ప్రార్థించుట తెలిసికొని ప్రార్థించాను. విశావాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థత పరసతుందని యాకోబు ప్రతికలో ఉన్నది చదివినందున నేను సంపూరణంగా దేవుని శక్తిని నమ్మాను. అద్భుత రీతిగా ఒక వారంలోనే నా తల్లికి స్వస్థత లభించి ఇంటికి చేరింది. ఈ అనుభవం నాలో మా తల్లిలో మారుప కనిపించింది. క్రీస్తును నమ్మిన విశ్వాసులను ఆశ్రయించి వారి వారి ద్వారా పాస్టు సంజీవి గారిని సంప్రదించి పెంతెకోస్తు సంఘ సరభయరాలిగా చేరాను. క్రీస్తును నమ్మి బాప్తిస్మము పొంది మంచి సాక్షులముగా జీవిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాము. ఆమెన్ దేవునికి స్తుతి మహిమ కలుగును గాక! ఆమెన్ 139

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

Photograph from page 140 of Parama Shilpi
పేజీ 140

సాక్ష్యం 37. నన్ను బలపరచు క్రీస్తును నమ్మినందున

జీవితంలో నిజమైన శాంతి, ఆనందం పొందాను.

బయాలా లాల్, చెన్నై. తమళ్నాడు ""నన్ను బలపరచువానియందే నేను సమసతము చేయగలను.�� ఫిలి 4:13 యేసు ప్రభువు శక్తి గల నామమునకు సదా మహిమ కలుగునుగాక. నా పేరు బయాలా. నేను హిందా కుటుంబంలో విగ్రహాలను పూజించే కుటుంబంలో జన్మించాను. ఎల్లప్పుడు సంతోషంగా నా జీవితాన్ని గడిపేదానిని కొన్ని రోజుల తరువాత మా కుటుంబం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదురొకంది. ఆనందము పూర్తిగా కొలోపయాము. వ్యాకుల పరిస్థితి తీవ్ర నిరూత్సాహాము ఆవరించగా వారు నిత్యము పూజించిన విగ్రహాలు ఏ మాత్రము సహాయపడలేదు. నేను బాల్యంలో చెన్నైలోని అన్నా సలై వద్ద మౌంటు రోడడులో రక్రైస్ట చర్చి సాకలులో చదువుకునే రోజులలో గిడియను క్యాంపువారు జేబులో పట్టే క్రొత్త నిబంధనను పంచి పెటాటరు. దానిని తీసుకున్నాను. దానిని చదువలేదు గానీ తలగడ క్రింద ప్రతిమలాగ ఉంచుకొని నా జీవితంలో విడుదల ఇస్తుందనే అభిప్రాయంతో ఉన్నాను. ఒక రోజు నా స్నేహితురాలి ఆహ్వానం మేరకు మందిరానికి వెల్లాను. అక్కడ దేవునిని పరిచయం చేసుకుంది. ""నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉ ్రేక్షింపక యేరపరచుకుంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నేను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను. దిగులు పడకుము నేను నిన్ను బలపరతను. నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దకిషణ హస్తంతో నిన్ను ఆదుకొందును�� యెషయా 41:10 వాక్యం బోదిస్తుండగా ఈ మాటలు నా కోసమే వ్రాయబడాయి అని భావంతో నిండుకున్నాను. యేసు ప్రభువు గురించి ఇంకా తెలిసికోవాలనే కోరిక ఆయన వ్యక్తిత్వం,

140 ఆయన జీవితం, మానవుల యెడల ఆయన జీవితం మానవుల యెడల ఆయన జీవితం, మానవుల యెడల ఆయన ప్రేమ, ఆయన అద్భతాలు సిలువ పైన ఆయన మరణం ఆయన పునరుతాతనం. ఇవన్నీ తనలో ఆసక్తిని పెంచాయి. యేసయ్యకు ప్రార్థన చేయగా నాలో వాంతి, సమాధానము లభించింది. నన్ను బలపరచువానియందే నేను సమసతము చేయగలను ఫిలిప్పీ 4:13 వచనం ద్వారా నమ్మి బలం పొందాను. నా పాపాల విషయమై పశ్చాత్తాపపడి ఇది వరకు పొందని అనుభవం పొందుకున్నాను. నన్ను ప్రేమించి నా పాపాల కొరకు వెల చెల్లించిన దేవుని యందు ఆనందిస్తున్నాను. రక్షింపబడి బాపీతస్మము తీసుకొన్నాను. నన్ను రక్షించిన క్రీస్తు నా కుటుంబాన్ని కూడ రక్షించాడు. క్రీస్తులో వేరు తన్ని పైకి ఎదికగ జీవితమే, ప్రభువు నందు ఆనందం, సమాధానం జీవిస్తున్నాము. మునుపు ప్రభువుకు దారంగా ఉన్న నేను ఇప్పుడు యేసును నమ్మకంగా వెంబడిస్తున్నాను. ఇరుగుపొరుగు వారికి దీవెనకరంగా ఉన్నాను. గిడియన్ క్రొత్త నిబంధన ద్వారా నా జీవితాన్ని సుందరంగా మార్చిన దేవునికి సదా మహిమ కలుగును గాక. ఆమెన్ 141

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

Photograph from page 142 of Parama Shilpi
పేజీ 142

సాక్ష్యం 38. విమానములో పని చేస్తున్న నాకు క్రీస్తును

ప్రేమించిన విశ్వాసులు ఆదరించారు

జివ్, ముంబాయి / నయాయార్క అమెరికా ""ఇది నీ పెదవులకు తగిలైను గనుక నీ పాపమునకు ప్రాయవ్చితతమాయెను నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు పసలవియ్యగా వింటిని. అంతట నేను చితతగించుము నేనున్నాను నన్ను పంపుమనగా�� యెష 6:7, 8 ప్రభువు నామములో మీకు వందనములు, నా పేరు జివ్ అమెరికా ఎయిర్ లైనసులోని ఏషియను పసకారుటలో సీటవర్డుగా పని చేసేవాడిని. నయాయారుక నుండి ముంబాయికి విమానంలో ప్రయాణం చేసేవాడిని. ఒకసారి ఆ విమానంలో ది గిడియనసు ఇంటర్ నేషనల్ ఇన్ ఇండియాలో సదరను స్టేట్ మాజీ ప్రెసిడెంటు గారైన ప్రొేపఫసరు శ్యావ్ జాన్ అట్లాంటలో జరిగిన ది గిడియనసు ఇంటర్ నేషనల్ కనెవాన�నకు హాజరై ప్రయాణము చేస్తున్న విమానంలో నేను ప్రయాణం చేశాను. అదే విమానంలో ప్రొేపఫసరు శ్యావ్ జాన్ బైబిలు చదువుతండగా ఆయనను సమీపించి తినడానికి ఏమైనా కావాలా అని ఆప్యాయంగా అడిగాను. వెంటనే ఆయన డైటు కోకు చాలా ఇష్టమని తెలిపారు. అది త్రాగి బైబిలు చదువుతానే నిద్దలోకి జారిపోయారు. ఆయన మేలోకన్నప్పుడు మీకేవైనా కావాలా అని అడిగి అందించేవాడిని. ముంబాయి చేరిన తరువాత శ్యాం గారు దగ్గరికి పిలిచారు బాబు జివ్ నా పట్ల చాలా శ్రద్ధ తీసుకొని అవసరమైన ఆహారము, డైటుకోకు అందించేవాడివి కద! దీనికి ఏదైన కారణము దాగిఉందా అని ప్రశ్నించారు. అప్పుడు నేను వెంటనే జవాబిచ్చాను. అయయా, మీ కోటు మీద ఉన్న బైబిలు గిడియను ఎంబ్లముగా ఉన్నది కద బైబిళ్లను అనేక సంస�లకు ఉచితముగా పంచి ఇచ్చే గిడియన్ వెంబరయి ఉంటారని నా నమ్మిక అంతే కాదు ఎందరో

142 స్రీత పురుషులు బాల బాలికలు ఆసుప్రతిలో రోగులు క్రీస్తును గురించి రక్షణ మార్గము గురించి క్రీస్తు ప్రేమ వివరాలు తెలిసికొని రక్షణ పొందుట వారి సాక్ష్యాలు తెలిసికొని రక్షణ పొందుట వారి సాక్ష్యాలు తెలిసికొని ఆనందించేవాడినండి మీరు ఆ సంస్థకు చెందిన వారనే గౌరవంతో అలా ప్రేమ గౌరవం చూపాను అని వివరంగా తెలిపాను. ఆయన వెంటనే అయితే జివ్ నీవు రక్షించబడ్డావా? అని అడిగాడు. నేను నా సాక్ష్యాన్ని క్లుప్తంగా వివరించాను. అయయా నేను పనివాడిగా ఉన్నాను గనుక ఒక రగస్టు రూం శు భ్రవు చేయవలసి వచ్చింది. క్రింద ఉన్న నేల శుభ్రం చేయుచుండగా నాకొక బ్లాకలర్ పుస్తకము కనిపించింది. నేను దానిని శుభ్రవుగా తుడచి తీరికగా చదువుకుందామని తలంచి ఒక బల్ల మీద ఉంచాను. అదే రకమైన బైబిలు విమానంలో పని చేయుచున్న ఎయూ్ హె�స్టు రోజు చదువుతండేది. నేను ఆశ్చర్యంగా ఆమెతో మాట్లాడుతా ఇదే రకమైన పుస్తకాన్ని నేను గది శుభ్రం చేయుచుండగా నాకొక బ్లాకలర్ పుస్తకము కనిపించింది అని చెప్పాను. ఆమె నాకు క్రీస్తు ప్రేమ గురించి ఆయన సువార్త, సిలువ మరణము, పునరుతాతనము, రక్షణ నిత్య జీవమును గురించి చాలా బాగా వివరించింది. యోహాను 3:16లో వాక్య భాగము నా హృదయాన్ని సాటిగా తాకింది. ఈ వాక్యాలు అతనిని తీవ్రంగా ఆలోచింపచేశాయి. దేవుడు ప్రేమయె�ుయున్నాడు. అయితే నిజమైన ప్రేమ గల దేవుడు ఎవరు? అని ఆలోచించగా ఆ తరువాత 17, 18 వచనాలు భయం కలిగించాయి. యోహాను 3వ అధ్యాయం చదువుటకారంభించాను వెుదటలో 3, 5 వచనాల్లో నిశ్చయముగా అనే మాటలు 36వ వచనంలో సారాంశమును అతడు దేవునిని సమీపించు అవకాశం పొందాడు. ఆ తరువాత ఒక కరప్రతము ద్వారా మరొక విశ్వాసి గిడియను బైబిలు ద్వారా ఏ రీతిగా క్రీస్తును అంగీకరించాడో తెలిసికొని చాలా ఆశ్చర్యపడాను. నా దేవుడు సమసత అవసరాలు తీర్చగలడు. నంబు నారాయణ ""దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను�� యోహాను 3:16 దేవుని దివ్య నామమునకు వందనాలు నేను రావేశవారము దేవాలయంలో పని చేస్తున్న పెద్ద పూజారిగారి కుమారుడను మా నాన్న చాలా నిష్టగల 143

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ పూజారిగా ఉండేవాడు విగ్రహ పూజ అంటే ప్రాణం నేను టయాటి కోరిన్లోని వి.ఓ.సి కాలేజిలో చదువుకునేవాడిని. ఆ ప్రాంతంలోనే గిడియన్ బృందం కాలేజిలో చదువుకునేవాడిని. ఆ ప్రాంతంలోనే గిడియన్ బృందం కాలేజిలో విధ్యారు�లందరికీ క్రొత్త నిబంధన గ్రంధమును బహుమతిగా ఇచ్చారు. అనుకోని రీతిగా ఆ బైబిలు తెరువగనే యోహాను 3వ అధ్యాయం కనిపించింది. ఆ వాక్యం నా హృదయాన్ని తాకింది. ఈ పుస్తకమును నమ్మిన వారినే కాదు లోకమునే ప్రేమించు దేవుడున్నాడా? అనే ప్రశ్న ఆరంభమైంది. ఆ అధ్యాయమంతా హృదయాన్ని తాకింది. రక్రైస్తవునిగానే జీవించాలనే దృడిడ నిరణయముతో ఉండే రోజుల్లో ఇంటికి వెళ్ళాను. రోజు బుట్టుకునే అలవాటు ఉన్న నేను నా ముఖముపై బుట్టు లేనందన నా ఇంటి వారంతా ప్రశ్నించారు నేను క్రీస్తు ప్రేమగలవాడని గుర్తించి రక్రైస్తవుడనయ్యానని చెప్పాను. నా తండ్రి చాలా కోపంతో నన్ను మా ఇంటి నుండి వెళ్ళిపోమని తరిమ కొట్టి చాలా ఆమేశంతో దాషించారు. ఆ తరువాత ఇల్లు విడిచిపెట్టి ఇవాన్ బాలా సింగ్ అనే ఇం^్లషు ప్రొేపఫసరు గారు విశావాసీ గనుక ఆయన నన్ను చేరదీసి ఆదరించి యేసును గార్చి మరెకుకవ వివరాలు తెలిపారు. ఆ తరువాత నేను ఉన్న స్థలము తెలిసికొని నా తండ్రి నా ద్దరకు వచ్చాడు. బాబు నీవు నీ మతాన్ని వదులుకుంటేనే నీ సోదరీలు ముగ్గురికి వివాహాలు అవుతాయి గనుక ఆ దేవునిని మర్చిపోవాలి. వదిలిపెటాటలి. అపుడే నేను నా ఆసీత నీకిస్తానన్నారు. వీరందరికంటే ఎకుకవ దయ ప్రేమ గల క్రీస్తును నేను వదిలిపెటటలేనని నా విశావాసం చాలా దృడింగా ఉన్నదని తెలిపి తిర్స్కరించాను. మరింత పట్టుదలతో క్రీస్తును సేవించుటకు ఆరంభించాను. దేవుడు నా ప్రతి అవసరతను తీర్చును. అవమానించబడిన స్థలములో గౌరవమచ్చి దీవెనకరంగా మార్చారు. నా సోదరీల వివాహాలు ఘనంగా జరిగాయి. నా బావ మరియు నా జీవితాన్ని గమనించి క్రీస్తును నవ్మారు. దేవుడు నన్ను సంపూరణ సేవ్రై పిలిచినందున నేడు రావేశవారములో సువార్తికునిగా పని చేస్తూ దేవుని మహిమ పరచుచున్నాను.

144

↑ పైకి / Back to top