Chapter 10 of 21

సాక్ష్యాలు 48–78

సాక్ష్యం 48. నిజమైన దేవుని ఆరాధించాలని తెలిసికొని

క్రీస్తును ప్రేమిస్తూ ప్రార్థిస్తున్నాను

వనిత, బెంగళూరు ""ఇ్రశాయేలను కాపాడు దేవుడు కునకడు నిద్దపోడు�� కీర్తన 121:4 క్రీస్తు ప్రభువు నామములో మీకు శబభములు కలుగును గాక. నా పేరు వనిత మెడిసిన్ పరీక్షకు సిద్ధపడుటకు ఒక శిక్షణ సంస్థలో చేరాను. విద్యార్థిగా బాగా చదివే దానిని పార�్యాంశాలన్నీటిలో చాలా వెురుగాగ రాణిస్తున్నపపటికీ శిక్షణ సంస్థలో పోటీని ఒత్తిడిని తట్టుకోలేక పోవడంతో చాలాసార్లు విపఘలవై చాలా దిగులు పేదాన్ని. మా తల్లిదండ్రుల ఆశయాల మేరకు రాణించలేకపోతున్నానని వారి ఒత్తిడిని భరిస్తూ ప్రతివారం జరికగ పరీక్షలలో సరిగాగ వ్రాయలేక పెఫయిల్ అయేయదాన్ని చాలా నిరాశ నిసృహా నన్ను ఆవరించేవి. మరణించాలనే వాంచి్ కలిగి యున్నాను. చివరకు తల్లిదండ్రులకు మరణించాలని నిరణయించుకున్నానని ఉత్తరము వ్రాసి దానిని శికషణా అధికారులకు కూడ మరోక ఉత్తరములో నేను కట్టిన ఫీజు తల్లిదండ్రులకు అందించాలని తెలియజేసి తల్లిదండ్రులు నన్ను డాకటరుగా చూడాలని వేచియుండగా మరణిస్తున్నందుకు చింతిస్తూ కషవించాలని వ్రాసిపెటాటను. అధికారులను కలిసి నా నిరణయాన్ని తెలియచేయుటకు భయపడాను. వారు నిరాకరించగలరని ఉత్తరము బల్లపై పెట్టి మరణించాలని వెళ�ి సమయంలో ఆకస్మతతుగా బల్లపై గిడియన్స్ వారి బైబిలు పుస్తకాలుగా అమర్చియుండుటను బట్టి కనిపించింది. అది డైరీ పుస్తకముగా తలంచి తన జీవిత వివరాలన్నీ ఒక పుస్తకాన్ని చేతితో తీసికొని నా గది చేరాను. స్నేహితులతో కొంత సమయం గడిపి వారికి పారిట ఇచ్చాను. ఆ తరువాత మేమున్న మద్దె మీద ఎకిక అక్కడ నుండి దాకి క్రింద పడి మరణించదలచి ఒక సారి స్థలం గమనించి తిరిగి వచ్చి గదిలో డైరీ వ్రాయాలని తలంచాను. నేను డైరీగా తలంచిన పుస్తకము క్రొత్త నిబంధన గనుక ఆ పుస్తకాన్ని తెరచి చూచాను. 161

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ తెల్ల్రేజిలో నా కథను వ్రాయాలని తలంచగా దాని ప్రక్క పేజిలో కొన్ని శీరీ�కలలో అనేది గమనించగా నీవు నిరుత్సాహాములో ఉన్నచో కీర్తనలు 30వ అధ్యాయం చదువు అని వ్రాయబడుట గమనించాను. ఆ పుస్తకములో కీర్తనలు సామెతలు పుస్తకములు ఉన్నవి. కీర్తనలు 30వ అధ్యాయం చదువుటకు ఆరంభించాను. ఆ వాక్య భాగము నా కొరకే వ్రాయబడిందా అని ఆశ్చర్యంతో పదే పదే చదువసాగాను. నాలో ఉన్న పిరికితనము, ఓటమభావం, నిరాశ సన్నగిల్లి చావును గార్చిన ఆలోచనలన్నీ సమసిపోయాయి. ఆ రాత్రి నేను ఎంతో ప్రాంతంగా పడుకున్నాను. మరుస్టి ఉదయం 30వ కీర్తనలో మాటలు నా నోటిలో మారు వెాగుట గమనించాను. నాలో వింతైన జ్ఞానోదయం కలుగుట ద్వారా పాఠాలు చాలా సులభంగా అర్థం అవుతున్నాయి. నాతన ఉత్సాహాముతో పార�్యాంశాలు నేరచుకుంటున్నాను. ఏదైనా ధైర్యంగా సాదించగలననే నమ్మకంతో ధైర్యంతో నిలిచాను. ఎంతో నెమ్మది సంతోషం ఉత్సాహం వల్ల ఆత్మహత్య అనే భావం నా దరికి రాలేదు. చదువులో ఏకాగ్రత కలిగింది. ఆ వారాంతర పరీక్షలలో ప్రథమ స్థానం పొందాను. ఈ అనుభవం నాలో సంభ్రవాశ్చర్యాలకు గురి చేసింది. నా తరగతివారంతా ఆశ్చర్యపడ్డారు. దీనికి కారణం ఏమని ప్శ్నంచగానే నాలో మారుప కలిగించింది. ఈ చిన్న పుస్తకమును అనసరించుట ద్వారానే అని సాక్ష్యమిచ్చాను. ఆ పుస్తకము నాకేరీతిగా సహాయపడిందో చూపించి సవివరంగా తెలిపాను. ఈ అనుభవం ద్వారా ప్రతి ఒక్కరు మాకు కూడా ఆ పుస్తకం కావాలని కోరారు. ఈ పుస్తకంలో నాతో మాట్లాడిన భాగమేదనగా కీర్తనలు 30వ అధ్యాయంలో మాటలు ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నట్లుగా పదే పదే చదివాను నా జీవితాన్ని ఆత్మహత్య భావం నుండి కాపాడాడు. నా చదువులో రాణించుటకు దోహాదపడిన ఈ చిన్న పుస్తకాన్ని ఇకకడవదిలి వెళ్ళిన వ్యక్తికి మనస్సారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అక్కడ ఉన్న ఒక సహోదరుడు ఆ పుస్తకములు సమకూర్చింది నేనే అని తెలిపారు. వెంటనే అంతులేని సంతోషంతో ""అయయా నా జీవితాన్ని కాపాడిన వ్యక్తి మీరనండి? అని ప్రశ్నించగా దానికి సమాధానంగా ఆ వ్యక్తి నేను కాదు పుస్తకములో యేసు ప్రభువే రక్షించారవ్మా అని ఆయన సజీవుడై నిన్ను ప్రేమిస్తూ నిన్ను రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక

162

సాక్ష్యం 49. శ్రము, హింస, నిరాదరణలో నా ప్రభువు

నన్ను ఆదరించి రక్షించారు.

పాస్టు ధృవ నారాయణ ప్రసాద్, బీహార్ ""నా నిమిత్తము జనులు మవ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడడ్ మాటలైల్ల పలుకునపుడు మీరు ధనయలు. సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ పఘలము అదికమగును�� మత్తయి 5:11 క్రీస్తు నామమునకు సదా స్తుతి కలుగును గాక. నా పేరు ధృవ నారాయణ. 1952వ సం�� జూలై 12వ తేదిన జన్మించాను. సనాతనవైన హిందా కుటుంబమయినందన పూజలు ఎకుకవగా చేసేవారము. స్థానిక ఆర్.యస్ సంస్థలో చేరి వారి కార్య్రకమాలలో చాలా భజీగా ఉండేవాడిని అనుకొనని రీతిగా నన్ను ప్రేమించిన నా తల్లి మరణము నన్ను చాలా బాధించింది. ఆ తరువాత చావు గార్చిన ఆలోచన నాలో కలిగింది. నాకేమ అర్థంకాలేదు. చనిపోయిన తరువాత ఏమ జరుగును? అని నా అన్నదవ్ములను, నా తండ్రిని ప్రశ్నించాను. అనేక మంది పూజారులను కూడ సంప్రదించాను. నాకవసరవైన సంతృప్తికరవైన జవాబులు అభించలేదు. ఆ తరువాత దేవుడనేవాడు లేడనే నిరణయముతో గడిపాను. కాని దేవుని కనుదృష్టి నాపై ఉండుట వలన 1970వ సం��లో కాలేజి చదివే రోజులలో ఒక రక్రైస్తవునితో పరిచయం అయింది. అతడు నాకు బైబిలును బహుమతిగా ఇచ్చాడు. నేను ఆసక్తిగా చదువుటకు ఆరంభించాను. నా మనససులోని ప్రశ్నలన్నిటికి జవాబు లభించింది. నేను గ్రహించిన సత్యమేమనగా యేసు క్రీస్తు ఒక్కడే ప్రపంచాన్ని రక్షించడానికి జన్మించాడు. ఆయనే నిజమైన రక్షకుడు. ఆయనయందు విశ్వాసముంచువారంతా నశించరుగాని వారికి నిత్యజీవమ స్తారని తెలిసికొన్నాను. స్థానికంగా ఏదైనా రక్రైస్తవులు ఆరాదించే సంఘము 163

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ కొరకు వెదికాను. అపసం;్లస్ ఆఫ్ గాడ్ చర్చి లభించగా ఆ సంఘ కాపరి అయిన పాస్టరుగారు ఇస్మాయేలను కలిసి నా పరిస్థితి వివరించాను. ఆయన చాలా ప్రేమతో, ఓరుపతో క్రీస్తును గురించి వివరంగా తెలియచేశారు. రక్షణ పొందు మార్గము బోధించారు. నేను క్రమంగా చర్చికి వెళ్ళి క్రీస్తును ఆరాధించు విషయము మా నాన్నగారు తెలిసికొన్నారు. ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన నన్ను ఇంటి నుండి వెలుపటకు రగంటేశారు. నా ఒంటి మీద బట్టలతో బయటకు వచ్చేశాను. ఆ తరువాత కలకతతలో నిర్వాహించ బడడ్ అపసం;్లస్ ఆఫ్ గాడ్ యాత్ క్యాంపుకు హాజరయ్యాను. నా పరిస్థితిని తెలిసికొన్న విశావాసీ నాకొక క్రొత్త నిబంధన ఇచ్చారు. నా సంరక్షణ గార్చి ఆలోచించి ఇంటిటి సువార్త మరియు ఆఫీసులో ఒక ఉద్యోగము కూడా చూపించారు. నేను అక్కడ పని చేస్తూ దేవుని చిత్తము గురించి శ్రద్ధగా ప్రార్థించాను. ప్రభువు నన్ను సంపూరణ సువార్త సేవకు పిలసతున్నారని గ్రహించాను. వేదాంత విద్యలో తర్పి�దు

న పొందాలని తలంచి ఉత్తర ప్రదేశ్లోని పరో�యిలో చేరి 3 సం�� బైబిలు జ్ఞానాన్ని పొందాను. ఆ తరువాత బైంగళూర్లో పై చదువుల కొరకు వెళ్ళాను. ఆ తరువాత 10 సం��లు డా�� దానియేలు మారుక బంటైన్ దగ్గర అసిపసటంటు పాస్టుగా పని చేశాను. ఆ తరువాత బీహార్లో పని చేశాను. నాకు రీటా అను విశావాసీతో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు కలిగారు. నా కుటుంబము బుకారో సీటల్ సిటికి వెళ్ళాము. 100 మంది సరభయలున్న చర్చి నడిపిస్తున్నాము. ఆ తరువాత క్రిష్టియున్ సండే సాకలు ప్రారంభించాము. 180 మంది విధ్యారు�లు 100 మంది టీచర్లు ఉన్నారు. బైబిలు కాలేజి కూడ నడిపిస్తున్నాము. బైబిలు స్టడీ, యాత్ క్యాంపు నిర్వాహిస్తున్నాము. కేవలము గిడియన్ బైబిలు ద్వారా నా జీవితం దేవుడు పఘలింప చేశాడు. దేవునికి వందనాలు. ఆమెన్

164

సాక్ష్యం 50. యేసు క్రీస్తు లోకాన్ని ఎంతో ప్రేమించారు

నన్ను తన అపార కృపతో తన భడడ్గా మార్చారు

డా�� గోవరి�ని, ""నా కృప నీకు చాలను�� 2కోరిందీ� 12:9 ప్రభువు దివ్య నామమునకు సదా స్తుతి మహిమలు కలుగును గాక. నా పేరు గోవరి�ని, నేను హిందా సాంప్రదాయాల కుటుంబంలో జన్మించాను. మంచి బోధలు నేర్పించే రక్రైపతవ పాఠశాలలో చదివాను. మంచి మాటలు క్రీస్తు సువార్త వినే అవకాశము లభించింది. కానీ రక్షణ అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరమని నేను తెలిసికొనలేదు. నా రక్షణ కోసం చాలా మంది బాగా ప్రార్థన చేసేవారు. ఆ తరువాత నా విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత ఉద్యోగం లభించింది. 1982 సంవత్సరములో వెక్ట్ కంట్రోల్ పసంటర్ నందు మెడికల్ రిపసర్చి ఆఫీసరుగా పని చేయు సందర్భంలో ఒక సాకలును దర్శించాను ఆ సాకలులో గిడియన్ బైబిల్ పంచాను. నేను దర్శించిన సాకలు ప్రిన్సిపాల్ గారు క్రొత్త నిబంధన కీర్తనలు కలిసిన పుస్తకమును బహుమతిగా ఇచ్చారు. ఆ తరువాత 2000 సంవత్సరములో సౌత్ అరభయా వెళ్ళాను. ఆ ప్రాంతంలో చదువుకోవాలన్న కోరికతో క్రొత్త నిబంధనతో పాటు మరి కొన్ని పుస్తకాలు వెంట తీసుకొని వెళ్ళాను. ఒంటరిగా ఉన్న సమయంలో అవి నాకు చాలా తోడుగా ఉండేవి. నాకు అతి ్రపీతిపాత్రవైన బైబిలు వాక్యము కీర్తనలు 23వ అధ్యాయంలో కనుగొన్నాను. ఆ వాక్యము నాకు కొండంత ధైర్యము ఇచ్చేది. నేను ఆ 165

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ ప్రాంతంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులను ఎదురొకన్నాను. మ్రదాసులో ఉన్న నా స్నేహితులు కొందరు రక్రైస్తవులను ప్రార్థించమని కోరాను. వారు నాకు ప్రేమతో ఇచ్చిన సలహా పాటించాను. ఎకుకవగా ప్రార్థించాలి. నిరంతరం ధ్యానించాలి అని తెలిపారు. నేను బైబిలు చదువే సమయంలో గొప్ప శాంతి, సమాధానం లభించేది. ఒక సమయంలో నేను ఉద్యోగాన్ని కోలోపయినపుడు కేవలము వాక్యము, ప్రార్థన నాకు ఎంతో ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగించాయి. భారంతో ప్రార్థించగా మంచి ఉద్యోగము వేర ప్రాంతంలో లభించింది. ఈ మంచి అనుభవాలను బట్టి దేవుని హస్తము నాపై ఉన్నదని గ్రహించాను. నాకు దైవజనుల సహవాసం అవసరమని దేవుని చిత్తంలో చర్చికి దగ్గరగా నేను నివసించే అవకాశం లభించింది. ఈ రీతిగా దేవుని కృపవల్ల మంచి విశావాసంలో స్థిరపడాను. ప్రభువు నడిపింపును బట్టి నీటి బాప్తిస్మము తీసుకున్నాను. దేవుడు నాకు నిశ్చయముగా తోడుగా ఉండి ప్రతి కీడు నుండి తప్పించి, నా సరిహాదు�లను విశాలం చేసి నన్ను అద్భతంగా కాపాడుచున్నారు. మంచి సహకారిగాఉండి నా అవసరాలు తీరుస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత క్రీస్తే నిజమైన దేవుడని నవ్మారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్

166

బంగారు పరిరగ

సేకరణ

167

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

జీవితంలో నేరచుకొనదగిన మంచి మాటలు

1.నీ ఆత్మీయత వుండేంత వరకు, ఆత్మీయ పరిచర్యకు నీవు

అరు�డవయేయంతవరకు ఆ మంట వద్దనే ఉండు. దావీదు తన హృదయం

వైనంలా కరికగంత వరకు అలానే ఉన్నాడు.

2.క్రీస్తు ఒక్కసారి మరణించాడు, కానీ

నిరంతరం జీవిస్తున్నాడు. పాపి యొక్క ప్రతి

(ప్రతం) పాపక్షమాపణ క్రీస్తుయేసు రక్తంతో

వ్రాయబడింది.

3.తన తలంపులు పైనన్న సంగతులపైన

ఉంటే మనం మధురమైన జీవితాన్ని జీవిస్తాం.

పరలోకం నీ కళ్లల్లోను, క్రీస్తు నీ గండెలోను ఉంటే, లోకం నీ ్రకాళ్ల కింద

ఉండదా?

4.కొన్నిమార్లు దేవుడు మనం ప్రార్థించిన దానికంటే శ్రేష్ఠమైన

జవాబిస్తారు. ఆయన ఆప్యాయత గల ఒక తండ్రి.

5.మీరు దేవునికి జ్ఞాపక కరతలేనా? అయితే మీరు మౌనంగా ఉండరు.

ఆయనను విశ్రాంతి తీసుకోనివవారు, మీరు విశ్రాంతిగా ఉండరు.

168

6.ఇంకా నీ హృదయ లోతుల్లో అవినీతిచాయలున్నామని హృదయంలోని

పూర్తి కల్మషాన్ని గుర్తించడానికి ఇంకా నీకు జ్ఞానం కావాలని ప్రార్థించు.

7.అపవాది ఎల్లప్పుడూ మీ మనససులను పకక్రతోవ పట్టించాలని ప్రశ్నలు,

అనుమానాలతో ధ్యానం నుండి బయటకి లాగడానికి ప్రయత్నం చేస్తాడు.

8.మత్తయి (మత్త 9:9). ఒకప్పుడు లోకసు�డే, దినం విషయంలో ేాశ

గలవాడే అంటే మనందరిలాంటివాడే, ఆయన పెదాల నుండి వచ్చిన ఒక

మధురమైన మాట అతడిని సమసతం విడిచిపెట్టేటట్లు చేసింది.

9.దైవబభయంలేని ఈ లోకంలో యేసే నీ సమసత బలం. మరణం వరకు

నిన్ను కాపాడువాడు, మానవ ముఖాలకు బభయపడవదు�. నిత్యతవాంలోంచి

చూస్తే వాళ్ల కోపం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.

10.విశావాస నేత్రాలతో పరలోకంలోని ఆయన వైపు చూడు! విశావాస

నేత్రాలు, అవి ఆకాశ నక్షత్రాల ఆవలి సంగతులను చూస్తాయి.

11.తప్పిపోయిన గొరర్ర వేసారి అలసి ఉండగా, కాపరి బభుజాలపైన

నెమ్మదిగా పండుకొన్నట్లు భౌతిక సంబంధమైన పనుల భారమంతటిని

ఆయన బూజాలపైన వేదా�ం.

12.పర్వత శిఖరంపై నిలబడాలంటే లోయల్లోనా నిలబడాలి. మనం

కోరదగిన ప్రశస్త స్థానం ఒక్కటే, అది క్రీస్తుయేసు పాదాల చెంత ఉండటం.

13.క్రీస్తు ప్రేమకు అపపగించుకున్న అంతరంగం జాగ్రతతకూ, దు:ఖానికీ

అతీతంగా జీవిస్తుంది.

14.ఒక మొక్కకు తనను తాను ఎలాగు సంరక్షించుకోవాలో తెలియదు,

నీరు ఎప్పుడు ఎంత కావాలో, నీరు లేకుండా ఎపపుడుండాలో దానికి

తెలియదు. మనం ఆయనను తోటమాలిగా కలిగి ఉంటే, అన్నీ సవ్యంగా

ఉంటాయి. 169

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

15.యేసుకంటే ్ర్రియవైనదిగా దేనిని చూడకు, అన్నింటా ఆయనే

ప్రియవైనవాడు.

16.ఆయన దైవిక శిరస్తవాం మానవులకు గ్రాహ్యాం కాలేదు. గాలికి ఆ

సంగతి తెలసు, అందుకే నిమ్మళ్వైంది. రకరటాలకు ఆ సంగతి తెలసు,

అందుకే అవి ఆయన పాదాలను ముద్దాడాయి.

17.స్పష్టంగా ఒకటి గుర్తించు, క్రీస్తులో ఉన్నదంతా విశ్వాసులు పొందారు.

వారు ఆయనతో కూడా పరిపాలిస్తారు. ఆయన సంతోషంలో వాళ్లు

పాలివారు. ఆయనలో అంగీకరించబడినవారు.

18.ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నింటిని ఒక్కచోట కుప్పగా పోసినా ఆయన

వస్రతపు చెంగును తాకేందుకు గానీ, ఆయన చెప్పుల వారును విేపపందుకు

గానీ అవి అర�వైనమ కావు.

19.నిజంగా పరలోకానికి యేసే మార్గమని మనం నవ్ముతున్నామా? ఆ

నమ్మకానికి తగినటుట జీవిద్దాం.

20.మన చుట్టు ఉన్నవారి ఆత్మల

విషయమైన ఈ కొంచెం సానుబూతికి,

ఇంకేదీ మంచింది లేదు.

21.మనమీద ఆ సిలువను ఆయన వెాపక

ముందే దాని మోసే ప్రయత్నం చేయవద్దు.

22.అర్ధ హృదయంతో వెంబడించే

రక్రైస్తవుడు తన జీవిత సౌందర్యం ద్వారా ఎవరినీ ఆకరి�ంచడు, ఏ గౌరవాన్నీ

పొందలేడు.

23.మనం మర్చిపోకూడనిది, ప్రభువు యొక్క మాదిరిని అనసరించటం,

ఇదొకకటే మన అర్హత.

170

24.బభక్తిహీనులు తమకంటే మంచిగా ఉండే ఎవవారినైనా ఓరపలేరు. యేసును

ద్వేషించిన లోకం నిజ రక్రైస్తవులను కూడా ద్వేషిస్తుంది.

25.అన్ని ప్రేమలకు ఆయన ప్రేమ మంచినది. అందులో నా కొర్రైన

కనికరం, ఓరుప, కషవించేందుకు సిద్ధమనససు ఉన్నాయి.

26.మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన కళ్లు చూడలేకపోవచ్చు గానీ

మన సంభాషణ వింటున్న ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన కళ్లు

మన*్న చూస్తున్నాయి. మన హృదయాలను మండించటం ద్వారా మన

సంభాషణను ఆశీర్వాదిస్తాడాయన.

27.మనుష్యుల దృష్టిలో అసాధ్యవైనమ క్రీస్తుతో సాధ్యం.

28.మన సహవాసానికి ముద్ద, సాక్షి, ఔన్నత్యం, అభిషేకం ఆయనే.

29.ప్రభువైన యేసు మాటల్లో ఒకటి సరిచాసకోవలసి రావటంగానీ,

ఒక అడుగు వెనక్కు తీసుకోవలసి రావటంగానీ, ఒక ఆలోచనను

సరిచేయవలసి రావటంగానీ ఉండదు. అన్నీ సంపూరణంగా ఖచ్చి�తమైనవి.

30.పరలోకంలోను, బూమ్మీదనున్న పరసంబంధవైన కుటుంబం ఆయన

ఆదీినంలోనే ఉంది. దీనినిబట్టి ఆత్మీయత గల ప్రతి మనససు కృతజ్ఞత

తెలియజేయాలి.

31.దేవుని వాక్యాన్ని హాతతుకోండి. ప్శ్నంచని సామాన్యమైన విశ్వాసాన్ని

కలిగి ఉండండి, ఇదే స్థిరత్వానికి, సమాధానానికి నిజ రహస్యం.

32.భూసంబంధమైన ఏ స్నేహితుడు చేయజాలనంతగా ఆయన మన

అనుబూతుల్లోకి ప్రవేశించగలడు. ఎవరా అర్ధం చేసుకోలేనంత

పరిపూరణంగా ఆయన మన*్న అర్ధం చేసుకుంటారు.

33.ఇద్దరు దొంగల నడువు వ్రేలాడే ఆ ఒక్కడు పరలోకానికి, బూమకి,

నరకానికి దరపణం. దేవుని విశ్వామంతటికి, ప్రతి ఒక్కనికి చాలినంతటివాడు. 171

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

34.ఏ స్థానిక సంఘం సువార్తను ప్రకటించకుండా ఉంటుందో అది

మృతవైన స్థితిలోనే ఉంటుంది.

35.నేను ఒకటి కనుగొన్నాను, దేవుని సన్నిధిలో కేవలం ఆరాధనా మాటలు

పలకటం మంచిదని.

36.యేసువైపు చూడడమే జయానికి రహస్యం. క్రీస్తు సింహాసనం

మధ్యనన్న గొరర్ర్రిల్ల. కోట్లాది మందికి మహా సంతోషం ఇవవాగలిగిన

వాడాయన. ఆ రాజు ఎంత సౌందర్యం గలవాడు.

37.పని చేసేందుకు ప్రేమ అనేది హేాతువు. పని చేసేందుకు సంతోషం

అనేది బలం. నువువా కూడా ప�లులాగా అదెంతటిదైన "" ఈ చులకనైన

శ్రము�� అని చెేపపందుకు ప్రయత్నించు, ""ఇది కొంచెము కాలమే��.

38.ఆయా సందర్భాల్లో మణుకు మణుకుమనే

ఆయన స్వల్ప ప్రకాశతే నా హృదయాన్ని

ఎంతగానో తాకుతుంది. ఆయనలోని కొంచెం

మహిమ గొప్పతనం, కొంచెం ప్రేమ ముందు నా

స్వంతం అనుకునే అతిశయాలన్నీ అత్యంత

అలపవై ఎగిరిపోతాయి.

39.మనం చేసిన పనికి మాత్రమే కాదు, భరించిన భారాలకు కూడా

బహుమానం పొందుతాం. నేను ఖచ్చితంగా అనుకున్నదేమంటే సణగకుండా

ఎవ్వరు బభరిస్తారో వారికి తప్పకుండా బహుమానం ఉంటుంది.

40.నాతన నిబంధనలో ఆశ్చర్యకరమైన సంగతొకటి మీకు చెప్పనా?

ఆయన సవాస�పరచినవారిలో ఆయనకు బహ�మానముచ్చిన సంఘటన ఒక్కటి

కూడా లేదు.

41.చేయగలిగిన దానిని నీవు నీ సొంత బలముతో చేసేందుకు

ప్రయతి�స్తున్నావు. నీవు నీ యందు నమ్మికయంచావు, లేకుంటే నీవు

172

ఓడిపోయే వాడివి కాదు.

42.ఎంత కొంచెంగా ఈ సత్యం మీద నన్ను నేను కట్టుకుంటానో అంతే

కొంచెంగా మరణంలోంచి లేస్తున్నట్లు.

43.ప్రభువు యొక్క ప్రేమ ఎంతగా నీలోనికి ప్రవహిసేత అంతగా అది

నీలో నుండి ప్రవహించి ఆయన చూపించిన మాదిరి చొప్పున గొప్ప

సంతోషంతో నీవు ఇతరుల పాదాల వరకూ వంగుతావు.

44.పరిశుద్ధాతయ్మడు తన మహిమ కొరకు ఏమీ చేయడు, తనను గురించి

తాను మాట్లాడుకోడు, ఆయన పని క్రీస్తును మహిమపరచటం. అదేదో

చేయాలి అని చేయడం కాదు, హాృదయపరితాం వలననే జరుగుతుంది.

45.ఒక వచనాన్ని ఎన్నుకొని దానినే పదిసార్లు చదువు. దానిని నీ

హృదయంలో బభ్రదపరుచుకో. నువువా వాక్యాన్ని ఎంతైనా వినవచ్చు, అయితే

నిజంగా అంతరంగంలోనికి సీవాకరించిన వాక్యమే ఆత్మీయాహారం

అవుతుంది.

46.దేవుడా, నేను అనడం ఎంత ఆశీర్వాదకరమైన మాట. అయితే

నాకింకా ప్రశస్తమైన మాట బైబిలులో కనిపించింది. అది ""దేవుడే, నేను

కాను��, దేవుడు ముందు తరువాత నేను కాదు. దేవుడే అంతా నేనేమీ

కాను అనడం.

47.నీవు దేవుని అధికంగా హాతతుకునే కొలది, ఆయన వాక్యానికి లోబడే

కొలదీ స్థిరంగా నిలబడగలుగుతావు.

48.ద్యిానం అవసరం, అనుదినం పరిశుద్ధ పరచబడాలి. త్యాగం కూడా

కావాలి, ఇది సిలువ వేయబడిన త్యాగ జీవితం.

49.""దేవుడు శక్తిమంతుడు, ఆయన సర్వశక్తి గగలవాడు�� అని వ్రాయబడి

ఉండలేదా? ఆయన ఘనతను ఈ రెండు సంపూరణతలున్నాయి. 173

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

50.ఓ నా ే్నేఏహితులారా! ""ప్రభువా నాకు ప్రారి�ంచడం�� నేరుప అని

పదే పదే ప్రభువుని అడుగుదాం.

సాక్ష్యం 51. ఒకమాటలో చెప్పాలంటే పగలు, రాత్రి, నిరంతంరం ఆయనకే

ఇస్తున్నాను. ఇదో నిరంతరం సాకష్యా ప్రవాహాం.

సాక్ష్యం 52. ఆయన రక్తంలో కడుగబడిన ఏ

పాపవైనా దేవుని యెదుట శాశ్వతంగా

కొట్టివేయబడుతుంది.

సాక్ష్యం 53. చిన్న పిల్లలను యేసు నిర్లక్ష్యం

చేయ్యలేదు. అంతే కాదు మగిలిపోయిన

రొటైట ముక్కలను, చేపలను సహితం

ఆయన నిర్లక్ష్యం చేయ్యలేదు.

సాక్ష్యం 54. ఆయన మచ్చలేని పరిశుద్ధుడు. దేవుని పరిశుద్ధతే ఆయనను బూమ

మీదకు తెచ్చింది.

సాక్ష్యం 55. నేను క్రీస్తును తెలసుకోవడంలో వివేకం, నేను దేవుని గురించి

వెలిగించడాబడటానికి నాలోకి ప్రవహించిన జీవం అవి నన్నెంతో

ప్రకాశమంతంగా చేసాయి.

సాక్ష్యం 56. ఆచరించాలని తలంచేవి అవి ఏమైనా వాటిని క్రీస్తు యేసు అనే వ్యక్తిలో

తెలసుకోవటం గొప్ప ఆశీర్వాదం.

సాక్ష్యం 57. ఆయన నిజమైన దేవుడు, నిత్యజీవం. ""చిన్న పిల్లల్లారా, విగ్రహాల

నుండి మమ్మ*్న దారపరచుకోండి��. మనకి దేవునికి మధ్య వచ్చేది అదేదైనా

విగ్రహమే.

సాక్ష్యం 58. ఒక వ్యక్తి రొటైట విరవడంలో పాలుపొంది, పలికిన మాటను నేనెన్నడు

మచర్చిపోలేను. ""ఓ దేవా! వేవెంతో సంతోషిస్తున్నాం, దు:ఖం ఇక లేదని.

174

సాక్ష్యం 59. సత్యాన్ని గురించి తెలుపబడిన ప్రతి చిన్న సంగతి మనలో ఆరాధనను

ఉతపన్నం చేస్తుంది.

సాక్ష్యం 60. సత్య విషయమైన రెండు విషయాలు, దేవునిలోని సంతోషం, దేవుని

చిత్తం చొప్పున దేవునిలోని జీవం.

సాక్ష్యం 61. నువువా దేవునికి సమీపంగా ఉంటే నీకు ఏది తపోప అర్ధమౌతుంది,

వచ్చే ప్రతి ఇబ్బంది నుండి నువువా తప్పించబడతావు.

సాక్ష్యం 62. ఇకపై నా పెదవులు, నా కలం ఆయన కీర్తినే వ్యాపింపజేస్తాయి.

సాక్ష్యం 63. క్రీస్తు యేసు యొక్క మహిమా సాక్ష్యం మన హృదయాల్లో ఉంటుంది.

అందుకొరకే పరిశుద్ధాతయ్మడు అనుగ్రహింపబడ్డాడు.

సాక్ష్యం 64. ఎకుకవ పరిచర్యలో ఉండడం అసాయులకు, చెడు మాట్లాడటానికి,

అపారా�లకు తావులేకుండా, బేధాలకు దారంగా ఉండటానికి కారణ

మౌతుంది.

సాక్ష్యం 65. ఒకానొకరోజు ఉమ్మ వేయబడిన ఆ ముఖం ఎదుట ఈ బూమ ఆకాశం

కూడా ఎగిరిపోతాయి.

సాక్ష్యం 66. మనకు ముందుగా పరురగత్తిన వానిలో మనం నిలబడటం, బ్యాంకులో

మనకున్న డబ్బు లాంటిది.

సాక్ష్యం 67. ఈ సమయంలోనే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. జీవంలో

మరణంలో నీవానిగా ఉంటను. సంపూర్తిగా నిరంతరం నీ కోసమే

జీవిస్తాను.

సాక్ష్యం 68. ఒకవేళ్ మహిమాయుతంగా సత్యం బయలుపర్చబడితే నకష్రతంలాగా

నీ జీవితాన్ని ప్రకాశింపజేసేట్లు దానిని నీలో ప్రవేశింపనివువా.

సాక్ష్యం 69. ఈ పునరుత్థానం వలన నా తండ్రి, వారి తండ్రి అవుతాడని, నా

దేవుడే వారి దేవుడ�తాడని చెప్పాడు. 175

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 70. తన సేవకులలో అలుపలైనవారు, ఈ లోకంలో ఘనులైనవారు ఎవరు

ఆలకష్యం చేయ్యబడ్డారో, ఎవరు పొగడబడ్డారో, ఆయన కోసం వెర్రివారిగా

్రిలవబడిరో అట్టి జా�నులైనవారి కోసం ఆయన రాబోతున్నాడు.

సాక్ష్యం 71. బైబిల్లో దేవుడు చూపిన దైవిక జ్ఞానం, తామే తెలివిగల వాళ్లమనుకునే

వారి గర్వాన్ని సిగ్గుపరచింది, వారి

తెలివితేటలు వట్టివని నిరూపించింది.

సాక్ష్యం 72. ప్రభువు ముందుకు వెళుతుంటే ఆయన

సేవకుడు తప్పకుండా వెంబడిస్తాడు.

సాక్ష్యం 73. క్రీస్తును ఎరుగుట అనే �శవార్యానికి

మంచి మరదీ సంతోషం ఇవ్వలేదు.

సాక్ష్యం 74. గొరర్ర కాపరిని వెదుకదు, కాపర

గొరర్రను వెదకుతాడు.

సాక్ష్యం 75. మేపఘాలపైకి కొనిపోబడతాం, సదాకాలం ఆయనతో ఉంటాం. ప్రతి

ఒకకరం ఈ విషయం ధ్యానిద్ధాం, అప్పుడు కష్టాల్లో ప్రత్యేకంగా మరణబాధలో

ఆదరణను పొందుతాం.

సాక్ష్యం 76. తరచూ ఎలాంటివారైనా తన ప్రజలు పెట్టిన సామాన్యవై భోజనాన్ని

తిన్నారు. రాజుగా యెరూషలేము ప్రవేశంలో ఆ దోషరభరిత పట్టణాన్ని

చూచి కన్నీరు కార్చారు.

సాక్ష్యం 77. దేవుని వలననే యేసేపులో సవాచ్చ�త, మోషేలో సాతీవాకత, యోబులో

సహనం, సొలోమోనులో జ్ఞానం, మగ�లేని మరియులో అంకితభావం,

ప�లులో త్యాగసహిత ప్రేమ.

సాక్ష్యం 78. సాతీవాకం అంటే బలం లేకపోవటం కాదు. అంతకంటే బలం యొక్క

సన్నిధి.

176

↑ పైకి / Back to top