
సాక్ష్యం 9. పూజారుల వంశంలో జన్మించినా వాక్యమే
నిజ దేవుని తెలిసికొను ధన్యత ఇచ్చింది
జాయ్సన్, నాగర్ కోరుల్, ""నీ కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట నాకు మేలాయెను.��
కీర్తన 119:71 క్రీస్తు శక్తిగల నామమునకు సదా స్తుతి మహిమలు కలుగును గాక. నా పేరు జాయ్సన్, నేను పూజారుల కుటుంబములో జన్మించి హిందా ప్రార్థనలు, మంత్రాలు బాగా నేరచుకున్నాను. చదువుకునే రోజులలో కొందరు విశ్వాసులు క్రీస్తు నామములో ప్రార్థించి గిడియన్ బైబిలు ప్రతి విధ్యార్థికి పంచి ఇచ్చారు. నేను నిర్లకష్యముగా మా పషల్ప�లో ఉంచి మర్చిపోయాను. చదువు పూర్తికాగానే ఇన్కవ్ టక�్స ఆపఫీసర్ ఉద్యోగము లభించింది. ఒక రోజు పసైకిల్ మీద వెళ్ళు సమయంలో క్రిందపడి గాయపడాను. డాక్టు వద్దకు వెళ్ళాను. అపాయం ఆయనకు భయంకర అనుభవం కలిగించింది. కోలుకున్న తరువాత వర్షం గానీ, ఉరుములు గాని వేసత భయపడేవాడిని. }హించని రీతిగా భీతితో వణకిపోయేవాడిని. ఆ రోజులలో చాలా కాలం క్రితం మరచిపోయిన గిడియన్ బైబిలు గురతుకు వచ్చింది. దానిని తీసుకొని చదువుటకు ఆరంభించాను. బైబిలు వాక్యము చాలా శక్తి గలదని అమూల్యమైన వాగ్దానముల నిలయమని ఆలస్యంగా గ్రహించాను. శ్రద్ధగా చదువుటకు ఆరంభించాను. ""శాంతి విాకనుగ్రహించి వెళుిచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించు చున్నాను. లోకమచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు, మీ
80 హృదయములను కలవరపడనీయకుడి�� యోహాను 14:27 ప్రభువు నా పట్ల దయ కలిగినందన కొంత కాలము గడచిన తరువాత వెంటనే నాకు ఉద్యోగము లభించింది. నేను నిర్లక్ష్యము చేసిననా క్రీస్తు ప్రేమ నన్ను వెంటాడి కృపా కేషమములు నా వెంట వచ్చు ధన్యత ఇచ్చాయి. నా చెల్లిని కూడ అద్భుతంగా రక్షించారు. నాకు మంచి ఉద్యోగమచ్చారు. నిరాశ స్థితి నుండి నిరీక్షించే స్థితికి చేర్చారు. నా పట్ల, నా కుటుంబం పట్ల ప్రభువు చూపిన కృపలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. గిడియన్ బైబిలు అనేకుల జీవితాలకు వెలుగునిస్తుంది. అంధకారంలో నిరాశలో ఉన్న వారికి ఆదరణ కలిగిస్తుంది. నా జీవితం పట్ల శ్రద్ధ వహించి నా చెల్లెలు ఆరోగ్యం గురించి ప్రార్థించి నాకు బైబిలు అందించిన సోదరికి నా నిండు కృతజ్ఞతలు. అన్నింటికన్నా మంచిన అద్భుతాలు చేయు దేవుడే నా స్వంత రక్షకుడై నా చేయి పట్టి నడిపించిన రీతిని బట్టి దేవునికి వందనాలు సమర్పిస్తున్నాను. దేవుడు అందరిని దీవించనుగాక. ఆమెన్. 81
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 10. క్రీస్తు అందరికీ ప్రభువు అని తెలిసికొని
ఆయనను రక్షకునిగా సీవాకరించాను
ఆ�పఫ్ బాబా సాహెాబ్ ""దేవుడు పకషపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించను��
అపో 10:35 ప్రభువు దివ్య నామమునకు సదా స్తుతి మహిమలు కలుగును గాక. నా పేరు ఆలిపఫ్ బాబా సాహేాబ్, నేను ముస్లిం వంశంలో జన్మించి ఆ సాంప్రదాయాలలో పెరిగాను. దేవుడు ఎవరు? ఎలా ఉంటారు? తెలిసికోవాలన్నా సత్యాన్వేషణలో వసీదు దర్శించేవాడిని. ఆయనను తెలిసికోవాలంటే ఎవరు ప్రశ్నలు వేయరాదనేవారు. పాండిచ్చేరిలో ఫిజిక్స్లో పటటబభ్రదుడనగుటకు చేరిన సమయంలో నాతో పాటు ఇద్దరు రక్రైస్తవ స్నేహితులతో పరిచయం ఏరపడింది. రక్రైస్తవులంతా తమ దేవుడే గొప్ప అని చెప్పుచూ మతం మార్చివారుగా తీవ్రంగా ప్రయతి�ంచగలరని నాకు ఇష్టంగా ఉండేది కాదు. వారిని చాలా హేళనగా మాట్లాడి తృణీకరించేవాడిని. ఒక రాత్రివేళ్ చిరాకు కలిగినందన నిద్దలేని రాత్రి సమయాల్లో స్నేహితులందించిన గిడియన్ బైబిలును పొందినందున దానిని చదివి విషయాలను గ్రహించాలనే తపన కలిగింది. తీరికగా చదువుటకు ఆరంభించాను. నేను పాపిని అని గ్రహించాను. నాకు పాప క్షమాపణ అవసరమని గ్రహించాను. ఎవరిని సంప్రదించి శాంతిని పొందాలో ఆలోచించి
82 చివరకు బైబిలు చివర్న ఉన్న పాప క్షమాపణ ప్రార్థనను ఆశ్రయించాను. నిజమైన పశ్చాత్తాపంతో క్రీస్తును చేరినపుడు తప్పక రక్షణ స్థిరతను కలిగిస్తాడని నమ్మిన నమ్మకముతో మారుమనససు పొందాను. గొప్ప శాంతితో సమాధానంతో నిద్ద పోగలిగాను. నా అనుభవాన్ని రక్రైస్తవ స్నేహితులతో వివరించగా చాలా ఆనందించాను. నా విద్యాభ్యాసంలో ప్రగతి సాధించాను. బంగారు మెడల్ సంపాదించాను. ఇండోరు పట్టణములో ఉన్నత విద్యకు చేరి ఆ ప్రాంతంలో ఉన్న రక్రైస్తవ స్నేహితుల సహకారంతో నీటి బాప్తిస్మము పొందాను. ఆ సంఘ కాపరి ఎంతో ఆసక్తితో నారకన్నో ఆత్మీయ పాఠాలు బోధించారు. ఆత్మీయంగా చాలా బలం పొందాను. నేడు �.యస్.ఆర్.ఓ సంస్థలో రిపసర్చి శాస్త్రవేతతగా ఉద్యోగం చేస్తున్నాను. నా ప్రార్థన పఘలితంగా క్రీస్తును నమ్మిన ముస్లిం యువతిని వివాహం చేసుకొని విశావాసంలో ఇద్దరము నిలిచి ప్రభువులో ఆనందిస్తున్నాము. ప్రభువు కొరకు సేవ చేయదలచి గిడియన్ సంస్థలో చేరి సేవ చేయుచున్నాము. నాగపూర్ లో స్థిరపడి అనేక సంస్థలలో గిడియన్ బైబిళ్ళను పంచుటలో ఆ టీముతో సహకరిస్తూ దేవుని ప్రేమలో కొనసాగు ధన్యత పొందాను. మీరు కూడ గిడియన్ సంస్థను ప్రోత్సహించాలని నా ప్రార్థన. ఆమెన్. 83
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 11. ఎన్నో పాపాలు చేసి జైలులో ఉన్న నాకు దైవ
వాక్యము జా�నోదయము కలిగించి రక్షించింది.
రాజ కుమార్. తట్టు గ్రామం, ఆలిఘర్ జిల్లా ""ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును.��మతతయి 1:21 ప్రభువు క్రీస్తు నామమునకు సదా మహిమ కలుగును గాక. నా పేరు రాజ కుమార్, ఆలిఘర్ జిల్లా, తట్టు గ్రామము తాతరాపర్లో ఏడు మంది సంతానము గల హైందవ కుటుంబంలో జన్మించాను. 7 సంవత్సరాల ప్రాయంలో వారి మతాను బంధానికి, వీర కృత్యాలకు ఆకరి�తుడనై రాష్రట సేవ్రై ఆర్.యస్.యస్లో చేరాను. ప్రతి రోజు ఈ హిందా సంసకరణ శాఖలకు చెందిన ప్రార్థన, పూజ సేవా కార్య్రకమాల సమావేశాలకు క్రమంగా హాజరయేయ వాడిని. ఆ ప్రాంతంలో ఆత్మ రక్షణ క్ళ్, పోరాట కళ్లు, మెళకువలు పలురకాల స్థానిక మార�ల్ యుద్ధ కళ్లు నేరచుకున్నాను. నేను పని చేసే విధానాన్ని బట్టి ఇతరులకు భయం కలికగది. ఈ క్రొత్త అనుభవం జీవన విధానం నాలో అతిగా గర్వాన్ని పుట్టించింది. నేనెవరికి భయపడేవాడిని కాదు. అందువల్ల కలహాలకు కాలు దువ్వేవాడిని. నా చుట్టు ఉన్న వాళ్ళు నన్ను దార్సు�డిగా సంసాకర విహీనునిగా చూచేవారు. సరిగాగ ఆ సమయంలో భక్తిలో మునిగి క్రీస్తు అనుచరునిగా మంచి విశ్వాసిగా ఉన్న మా స్వంత అన్నయ్య ఢిల్లీలో ఉన్న ఆర్.్ర. మాల పాస్టు గారిని పరిచయం చేశారు. ఆయన ద్వారా నా అలవాట్లు మార్చుకొని మంచి రక్రైస్తవుడిగా మారాలని ఆన్నయ్య ఆశయం. మా అన్నయ్య కోరిన రీతిగా ఆ పాస్టరుగారు మా ఇంటికి వచ్చి దర్శించి ఆప్యాయంగా పలుకరిస్తూ వారి సంఘానికి నన్ను ఆహ్వానించాడు.
84 నాకు మాత్రము రక్రైస్తవ విశావాసం నచ్చేది కాదు కానీ మా అన్నయ్య మీద గౌరవంతో పాస్టరుగారిని కించపరచక పైకి నటిస్తూ ఆయన చెప్పినట్లుగా ప్రవర్తించాను. అబద్ధాలు చెబుతా సవానీతిపరునిగా అన్నయ్య, పాస్టరుగారికి చెడు అభిప్రాయము కలిగించదలచలేదు. చివరకు చర్చికి వెళ్తానని చెప్పి గోడ వరకు వెళ్ళి తిరిగి వచ్చేవాడిని. అన్నయ్య అంటే చాలా ప్రేమ గౌరవము ఆయన కొరకే అయిష్టవైన పనులు చేశాను. ఇలా పాస్టు గారు క్రీస్తు బోధలు వివరిస్తూ, నా కొరకు ప్రార్థిస్తూ నాలో విశావాసం కలిగించాలని తీవ్రంగా ప్రయతి�ంచేవారు. ఇలా చాలా కాలము గడచిన తరువాత పాస్టు గారి పట్టుదల ఆయనలో నమ్మకత్వం, దీనత్వం నాలో క్రమంగా మారుపను తెచ్చాయి. విశావాస బీజాలు నాటకొని వెుల్రత్తి వికసింపసాగాయి. నేను క్రీస్తు అదికారానికి లోబడకుండా ఉండలేకపోయాను. పశ్చాత్తాపంతో క్రీస్తును ఆశ్రయించి రక్షణను సీవాకరించాను. }హించిన దానికంటే ఎకుకవగా ప్రభువు నన్ను దీవించారు. మీరట్లో ఒక విశ్వాసితో నాకు వివాహం జరిగింది. నా విశావాస యాతలో అభివృద్ధి కనిపించలేదు. పాత స్వభావము పూర్తిగా వదులు కోలేకపోయాను. తీవ్రవాద స్వభావం వలన కలహాలలో ఇరుకుకని పోగా జైలు పాలయయాను. చాలా హీనస్థితిలో అగాధంలో కూరుకునిపోయాను. అయినా దేవుని సన్నిధి నాతో కూడ ఉండేది. ఆ తీహార్ జైలులో రక్రైస్తవ విశ్వాసులు క్రొత్త నిబంధన పంచి ఇచ్చారు. గిడియన్ విశ్వాసులకు ఎంతగానో బుణపడి ఉన్నాను. పరిశుద్ధాత్మ నాలో పని చేసింది. వాక్య శక్తితో తిరిగి నా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోగలిగాను. ప్రభువు తన తీయని కౌగిలిలో నన్ను చేరచుకున్నారు. నా పాపాల కొరకు శిక్ష పొందవలసియండగా నన్ను శిక్షించక ఆదరించారు. తోటి ఖైదీిలకు సువార్త బోదించసాగాను. జైలు నుండి బయటికి వచ్చిన తరువాత నేను తీవ్రంగా గాయపరచిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరాను. నా సాక్ష్యం విన్న నా తల్లి తోబుట్టువులు రక్షణ పొందారు. నా భార్య అనిత నన్ను ప్రేమించి సీవాకరించింది. ముగ్గురు భడడ్లను ప్రభువు దయచేశారు. ఆయన కృపలో జీవిస్తున్నాను. గిడియన్ బృందానికి నా హృదయపూర్వక వందనములు. ఆమెన్. 85
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 12. గిడియన్ బైబిలు వాక్యము ద్వారా
ఆత్మహత్య ప్రయత్నము నుండి
నా కుటుంబము రక్షించబడింది.
మురుగన్, కడలారు. ""మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవునియందు విశ్వాసముంచు చున్నారు. నా యందును విశ్వాసముంచుడి.��యోహాను 14:1 ప్రభువు నామమునకు సదా మహిమ కలుగును గాక. నా పేరు మురుగన్, తమళ్నాడులో ఒక చిన్న పట్టణములో రొటైటల వ్యాపారము చేసుకునేవాడిని. రొటైటలు అమ్మగా వచ్చిన డబ్బుతో జీవించేవాడిని. బ్యాంకు ఋణము కొరకు ప్రయత్నించి విపఘలమయయాను. వడ�డ్లకు డబ్బుతెచ్చి వ్యాపారము కొనసాగించాను. మంచి పఘలితాలు రాక చాలా ఇబ్బందులకు గురి అయి అప్పుల పాలు అయయాను. అప్పుల వాళ్ళు చాలా వేదించి బాదించసాగారు. రోజులు గడిచేకొలది బాధలు రెట్టింపు అయయాయి. తీవ్రంగా కలత చెంది అవమానాలు తట్టుకోలేక బైదరింపులను తలచుకొని నేను నా కుటుంబము మరణించాలని అన్నంలో ఎలుకల మందు పెట్టుకొని ప్రతి వ్యక్తి చనిపోవాలని తలంచాను. భార్య భోజనము సిద్ధసరచేవరకు వేచియున్నాను. సాయంత్రం విషం కలిపిన అన్నం తినే సమయంలో నా కుమార్తె సాకలు నుండి ఇంటికి చేరింది. తన చేతిలో నీలం రంగు క్రొత్త నిబంధన పుస్తకము చేతిలో ఉంది. వాళ్ళ నాన్నను ఏదైనా ఒక కథద చదివి చెప్పమని అడిగింది. ఉద్రేకము ఆపుకొని తన ఆఖరి కోరిక తీరచుతాను అనుకొని పేజిలు తిరకగశాను. తన కుమార్తె ఆఖరి కోరికగా
86 బైబిలులో ఒక భాగం చదివి వినిపించాలని ఆ పుస్తకాన్ని తెరచినపుడు మంచి మాట కనిపించగా ఆశ్చర్యం కలిగింది. యోహాను 41:1 వాక్య భాగములో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవునియందు విశ్వాసముంచు చున్నారు. నా యందును విశ్వాసముంచుడి. ఆ వాక్యం ఖచ్చితంగా నా కోసం అని తలంచాను. సాటిగా నాతోనే మాట్లాడిందని నివెవారపోయాను. ఆ తరువాత వాక్య భాగాన్ని చదువుటకు ఆసక్తి చూపాను. ""నా నామమున మీరు నన్నేమ అడిగిననా నేను చేతను�� యోహాను 14:4 ఈ వాక్యం నాకు ఆశ్యర్యం కలిగించింది. నాలో ఉన్న నిరాశ అపనమ్మకం తొలగిపోయింది. చిన్నపిల్లల వంటి విశావాసం నాలో చోటు చేసుకుంది. బైబిలులో చెప్పబడిన క్రీస్తు నిజంగా నా శ్రమలో ఆదుకోగలడా? ఆయన మాటలు అర్థవంతంగా గొప్ప }రటనిచ్చేవిగా వ్రాయబడ్డాయని నమ్మాను. వెంటనే చేతిలో పుస్తకాన్ని పట్టుకొని తన ఇంటి ప్రక్కగా ఉన్న రక్రైస్తవుని ఇల్లు చేరి క్రీస్తు గురించి మరి ఎకుకవగా తెలియచెప్పుమని ప్రాధేయపడాను. యేసు క్రీస్తు మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి లోక పాప ప్రాయశ్చిత్తం కొరకు భయంకర మరణ శిక్షను సిలువలో భరించి తిరిగి 3వ రోజు లేచాడని పరలోకం చేరి ఆదరణ కర్తగా పరిశుద్ధాత్మను పంపాడని వివరించగా నేను పూర్తిగా నమ్మాను. ఆ వివరణ నా హృదయంలో గొప్ప పశ్చాత్తాపం కలిగించగా దు:ఖంతో క్రీస్తును ఆశ్రయించి లోతైన ఒప్పుకోలు కలిగి నా జీవితాన్ని యేసుకు అర్పించాను. వారం రోజులలో నాకు రావాల్సిన సొవ్ము నాకు రాగా నా అవసరాలు అన్నీ తీరచుకున్నాను. కొండలాంటి అప్పు తీరిపోయి నేను బుణ విముకుతడనయ్యాను. కుటుంబమంతా దేవుని నమ్మి ఆయనను సేవిస్తూ ఆనందంగా జీవిస్తున్నాము. అట్టి శాంతి సమాధానం మీకు కలగాలని నా ప్రార్థన. ఆమెన్. 87
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 13. కగదెలు కాయువాడనగు నేను కోళ్ళగాటిలో
దొరికిన బైబిలు ద్వారా క్రీస్తును నమ్మాను.
రాము, మనోరాజ్ ""మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు బూమ యొక్క మంచి పదార్థములను అనుబభవింతురు.��యెషయా 18:10 ప్రభువు క్రీస్తు నామములో శుభములు. ప్రభువు సజీవుడు అద్భతంగా జీవితాలు మార్చువాడని తెలిసికొన్నాను. వైలుదుతతురాయి గవర్నమెంటు హాస్టలులో చదువుతండగా బైబిలు పంచగా తెలిసికొని అక్కడకు వెళ్ళి 15 సంవత్సరాల వయసులో ముతక బట్టలు ధరించి పేదగా ఉన్న నేను వారిని సమీపించి 13 పుస్తకాలు కావాలని అడిగాను. వారంతా వింతగా చూచి తిర్స్కరించారు. కన్నీటితో బ్రతిమలాడి అడిగాను. వారు నన్ను చూచి తిర్స్కరించారు, కన్నీళ్ళతో బ్రతిమలాడి అడిగాను. వారు నన్ను చూచి వీటితో ఏమ చేస్తావు? అని అడిగారు. నేను నా అనుభవాన్ని వివరించాను. అయయా, నేను కూడా మీరిప్పుడు పుస్తకాలు పంచుతున్న సాకల్లోన్నే చదువుకున్నాను గానీ నాన్న ఆకస్మికంగా మరణించగా చదువు మాని వేసాను. నేను చదివిన రోజుల్లో నల్ల అట్ట పుస్తకము క్రొత్త నిబంధన పుస్తకాన్ని అందరికీ ఇచ్చారు. అప్పుడది తీసుకొని చదివాను నాన్న తరువాత కగదెలను వేపవాడిని కా� సమయాల్లో ఈ బైబిళ్ళు చదువుట చాలా ఇష్టంగా ఉండేది. నేను చదివి దాని సారాంశము నాతోటి పనివారితో చెప్పేవాడిని. వారంతా చాలా శ్రద్ధగా వినేవారు. మత్తయి 6:9-13 వాక్య భాగంలో ప్రభువు నేర్పిన ప్రార్థన చదివి చాలా నెమ్మది పొందగా అదే ప్రార్థన పదే పదే చేసికొనేవాడిని. మరెకుకవ క్రీస్తు గురించి తెలిసికోవాలని కోరాను. వెదకిన తరువాత రక్రైస్తవ పాస్టరుగారిని
88 చేరి సందేహాలన్ని తీరచుకోగలిగాను. క్రీస్తు ప్రేమ రక్షణ మరణము పునరుతాతనము పరిశుద్ధాత్మ ఉనికి గార్చి సవివరంగా తెల్పారు. ఆ తరువాత క్రీస్తునే రక్షకునిగా సీవాకరించి మారుమనససు అనుభవంతో బాప్తిస్మము తీసుకొని క్రీస్తు ప్రేమలో ఆనందిస్తున్నాను. తన అనుభవాలన్నీ స్నేహితులతో పంచుకున్నాను. అందరూ క్రీస్తును ప్రేమించాలని రక్షణ సీవాకరించాలని హెాచ్చరించేవాడిని. మరొక వ్యక్తి మనోరాజ్ తిరునవేలి దగ్గరలో అంబ సముద్దము అనే }రిలో 6వ తరగతి చదివేవాడు అతను హిందా మతసతుడను పల్లెటూరు వాడైననా ఇం^్లషు నేరచుకోవాలన్న కోరిక ఉండేది తల్లిదండ్రులతో అన్ని దేవాలయాలు దర్శంచేవాడు తమళ్ంలో బదులు ఇం^్లషులో పూజ చేయాలని ఆశించేవాడు. ఇం^్లషులో పూజ చేయువారెవరు లేరని నిరాశ పేవారు. ఒకసారి ఇంటిలో ఆడుకుంటున్న సమయంలో ఒక కోళ్ళ గాటిలో అతనికి ఒక బైబిలు కనిపించింది. అది ఏమ పుస్తకమో తెలిసికోవాలని దానిని శుభ్ర�పరిచాడు. అది చదువుటకు ఆరంభించాడు. అది చదివిన తరువాత రక్రైస్తవ పరిశుద్ధ గ్రంథమని అర్థము చేసికోగలిగాడు. అతడు ఆ బైబిలును చదువుచుండగా రాము కనుగొన్నట్లు పరలోక ప్రార్థన చూచాడు. అది ఇం^్లషులో ఉన్నందన కంఠసతము చేసి పదే పదే వల్లించేవాడు. అతనికి పూర్తి సంతృప్తి కలుగలేదు. మరలా బైబిలు చదువుట కారంభించాడు. యోహాను 3:16 వాక్య భాగము ఆకర్షించింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ వాక్యము అతని హృదయాన్ని కదలించింది. క్రీస్తు ప్రేమను గుర్తించాడు. పశ్చాత్తాపంతో క్రీస్తును చేరాడు. రక్షణానందాన్ని పొందాడు. నీటి బాప్తిస్మము సీవాకరించాడు. చదువు ముగించగానే బైబిలు కళాశాలలో వేదాంత విద్యను పొందాలని ఆశించాడు. వెంటనే కోయంబతతురులో ఇండియన్ పెంతెకోస్తు అసోసియేషన్కు చెందిన బేతేలు బైబిలు కాలేజిలో చేరాడు. కోర్సు తరువాత అక్కడనే కార్య నిర్వాహాకునిగా పని చేయుచున్నాడు. 2,500 మంది సరభయలు గల సంఘ కాపరిగా ఉండి క్రీస్తు కొరకు మంచి పరిచారకుడయయాడు. ప్రభువు కార్యములు ఆశ్చర్యములు దేవుని దీవెనలు మనతో ఉండును గాక ఆమెన్. 89
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 14. పేద స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తి క్రీస్తు
పరిచర్యలో నిలబైటాటరు.
భగవాన్, అళావార్ గ్రామము. ""నీ దేవుడైన యెహాోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేపసదనని చెప్పుచూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను.��యెషయా 41:13 ప్రభువు క్రీస్తు నామములో శుభములు. నా పేరు భగవాన్ నేను హైందవ కుటుంబంలో జన్మించాను. నలుగురు అన్నదవ్ముళ్ళలో చివరివాడిని. మా తల్లిదండ్రులు రోజు కూ� పనిచేసి మమ్ములను పోషించుటకు చాలా కష్టపే వారు. నా బాల్యంలో నాన్న మరణించాడు. నన్ను మాత్రము బడికి పంపి అన్నయ్యలు రికషాబండి తోలేవారు. నేను చదువుకోవడానికిష్టపడక నేను కూడా రిక్షా తోలేవాడిని. నాకు �దము అనే దురలవాటు ఉండుట వలన సంపాదించే డబ్బు చాలనందన దొంగతనాలు చేసేవాడిని. కొన్ని సార్లు దొరికిపోయి పో�సులతో దెబ్బలు తినేవాడిని. మా అన్నయ్య ఒకరోజు ఎర్ర అట్ట ఉన్న పుస్తకము ఇంటికి తెచ్చాడు. అది చిన్న పసైజులో ఉండి జేబులో పట్టేది, దానిలో ఏమ రాసి ఉందో తెలియదు గనుక చాలా కాలము ఎవరు ముటటలేదు. నేను ఒకసారి ఆ పుస్తకము అటటను చూచి గొప్ప విషయాలు వ్రాసి ఉండవచ్చును అని తలంచి చూచాను. చాలా ఆకర్షణీయంగా క్రొత్త నిబంధన అని వ్రాసి ఉంది. ఇక చదువుటకారంభించాను. క్రీస్తు పుట్టుక బోధలు, స్వస్థతలు వివరంగా చదివి చాలా ఆశ్చర్యపడాను. రోగులను బాగు చేయుట, మరణించిన వారిని బ్రతికించుట గమనించిన తరువాత అది చాలా గొప్ప పవిత్ర గ్రంథదము అని తెలిసికోగలిగాను. నా బ్రతకులో ఏమ మారుపలేదు. నా బలహీనత పఘలితంగా
90 నాకు దురాత్మలు ఆవరించి పీడించసాగాయి. అదే రోజులలో మా అమ్మ కూడ వ్యాదిగ్రసతురాలై చివరకు మరణించింది. ఇంటి నుండి బయట సమాజము నుండి పూర్తిగా దారమయయాను. నిరాశతో నలిగిపోయి జీవించుట దుర్బ�రవైనందన కదులుతున్న రైలు క్రింద పడి చావాలని కోరుకున్నాను. కంటి నిండా నీరు నిండింది. నెమ్మదిగా రైలు పటాటలు చేరాను. ఆ మారగంలో రైలు పటాటలు చేరాను. ఆ మారగంలో ముగ్గురు విధ్యారు�లు మంచి తెల్లని వస్ర్తాలు ధరించిన వారు ప్రయాణీకులకు పుస్తకాలు పంచి పెట్టుట చూచాను. నాకు కావాలని అడిగినపుడు ఆ పుస్తకము నా జీవితానికి ఎట్లు పని చేయగలదో వివరించి తెలిపారు. నేను యేసును గురించి మరి ఎకుకవగా తెలిసికోవాలని ఆశించి ప్రార్థనా మందిరము ఎక్కడ ఉన్నదని ప్రశ్నించాను. వారు బేతేలు ప్రార్థన మందిరమును పరిచయం చేశారు. ఎంతో ఆసక్తితో దేవుని గురించి తెలిసికోగలిగాను. అందరితో కలిసి ప్రార్థన చేయు విధానాన్ని తెలిసికున్నాను. క్రీస్తు ప్రేమలో ఆనందించుట చాలా ఇష్టంగా ఉండేది. నాలో ఉన్న బలహీనతలన్నీ దయ్యము రూపంలో బాధించుట వల్ల నేను ఎకుకవ వాక్యధ్యానము ప్రార్థనలో గడుపుట కొనసాగించాను. బైబిలు కాలేజిలో చేరి వేదాంత విద్య ద్వారా క్రీస్తును గురించిన జ్ఞానము అబభ్యసించాలనే తపనతో 2000 సం��లో కోర్సు పూర్తి చేశాను. ఆనాటి నుండి ఈనాటి వరకు క్రీస్తును ప్రకటించు భారము కలిగి సువార్తికునిగా నా జీవితము కొనసాగించాను. గత 4 సం�� నుండి బభరతాపరులో సేవ చేయుటను బట్టి 4 ప్రత్యేక కూటముల ద్వారా సహావాసమేరపడినది, నేను వారిలో కొందరికి బాప్తిస్మము ఇచ్చి సంఘ సరభయలుగా చేర్చాను. సువార్త ప్రకటించు పాదములు సుందరవైనవని క్రియా త్మకంగా తెలిసికొని దేవుని సేవించుట గొప్ప తృప్తిని సమాధానమును అనుభవిస్తున్నాను. ఎన్నికలేని నిరుపేనైన నన్ను ప్రేమించి వెదకి రక్షించి గిడియన్ పుస్తకము అందుకొని జీవముగల క్రీస్తును వెంబడించు ధన్యత పొందాను. ఆమెన్ 91
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 15. గిడియన్ బైబిలు ద్వారా నా జీవితం క్రీస్తుకు
అంకితం చేసికున్నాను.
రావ్ కుమార్, తమళ్నాడు. ""నీవాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలురగైయున్నది.��
కీర్తన 119:105 ప్రభువు క్రీస్తు నామమునకు జయము కలుగును గాక. నా పేరు రావ్ కుమార్. నా జీవిత అనుభవాలు వింతగా తోచి ఆశ్చర్యము కలిగిస్తుంది. 11వ తేది నవంబరు 2007 సంవత్సరంలో సదరన్ సేటట్లో నిర్వాహించిన ర్యా�లో 14 సంఘములు నిర్వాహించిన సదససులో తమళ్ బాప్టిస్టు గిడియన్ సందేశాల నంతరము పాస్టరుగారు రెవ. శ్యావ్ దేవేసనన్ గిడియన్కు కృతజ్ఞతలు తెలుపుచూ నన్ను వారికి రావ్ కుమార్ పరిచయం చేశారు. నేను గిడియన్ పరిచర్య ద్వారా మారుమనససు పొందాను. నేను నార్త చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాకటరీలో చిన్న ఉద్యోగిని. హిందా సాంప్రదాయాలలో జన్మించాను. విగ్రహాలను పూజిస్తూ నిజ దేవునిని తెలిసికొనుటకు ఆశ పేవాడిని. ముకోకటి దేవతలకు వ్రెుకుకకునేవాడిని అనేక దేవాలయాలను దర్శించేవాడిని. ఎన్ని దేవాలయాలలో పూజలు చేసిననా నాలో గొప్ప శూన్యత ఆవరించి యండేది. తనలో ఉన్న ఆ శూన్యాన్ని భరిత చేయడానికిగాను మనశ్శాంతి కోసం త్రాగుడుకు బానిసగా మార్డం వల్ల చాలా అశాంతిని ఎదురొకన్నాను. తెల్లవారకముందే నాలుగు గంటల సమయంలో మద్యం సేవించాలని సారాయి అంగడికి చేరాను. ఆ సమయంలో పేపరు బాయు వచ్చి పలుకరించాడు. ""హాలో సార్ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు�� అని ప్రశ్నించాడు. మద్యం షాపు యజమాని కొరకు ఎదురుచూస్తు న్నానని తెల్పాను. అయ్యా. నిజమైన శాంతిని ఇచ్చేది
92 యేసు ప్రభువు ఒక్కడే నా కుమార్తెకు వాళ్ల విద్యాలయంలో గిడియన్ బైబిలు అందరికి పంచిపెటటగా లభించింది. అది మీరు కూడ చదవాలి. షాపు తెరిచే వరకు ఇది చదువండి అని సలహా ఇచ్చాడు. నాకయితే బైబిలు చదవాలన్న ఇష్టం లేదు కానీ ఏమ తోచక బైబిలు తెరచి చూచాను. ఆ క్షణంలో ఒక వాక్యం నాకు కనిపించింది. ""నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడు?�� యోహాను 8:46 క్రీస్తు జీవితం, సందేశం నన్ను చాలా ఆకర్షించాయి. యేసు పాప రహిత జీవితాన్ని జీవించాడు. మానవాళ్ళ కొరకు ప్రాణం పెటటడము, సమాధి రగలచి తిరిగి లేచుట ఈ అనుభవాలన్నీ చదువుట వలన విశ్వాసము ఆరంభమైనది. నిజముగా యేసు మంచి దేవుడు గనుక నన్ను సరైన మారగంలో నడిపించుటకు ఏకైక సమర్థుడని రూఢిగా నమ్మకం కలిగింది. ఆ తరువాత ఇల్లు చేరాను. క్రీస్తు మాటలు నా హృదయంలో మారువెాగుటకు ఆరంభించసాగాయి. నా మనససులో నా పాప జీవితం పట్ల పశ్చాత్తాపం కలిగింది. మౌనంగా నా పాపాలన్నీ ఒప్పుకొని క్రీస్తుని రక్షకునిగా సీవాకరించాను. మంచి రక్రైస్తవునిగా జీవించుట అతి క్లిష్టమైన అనుభవమని నాకు తెలసు, ఇంటిలోనివారంతా గొప్ప విగ్రహారాదికులైయుండగా ఒక్కర ప్రభువు నమ్మినచో చాలా హింసలపాలై దు:ఖపడుట తప్పదు. ప్రతి విమర్శిను ఓరుపతో సహిస్తూ మంచి మాదిరికరమైన జీవితం సహనముతో జీవించుట గమనించినవారై అందరితో కలిసి క్రీస్తును గార్చి చెప్పిన సత్యాలన్నీ విన్న తరువాత ఒకొకక్కరుగా క్రీస్తును నవ్ముటకారంభించారు. నేను ఆ రక్రైస్తవ విశ్వాసుల సహవాసంలో చేరి చాలా ఆసక్తితో దేవుని వాక్యము ధ్యానిస్తూ ప్రార్థనలలో ఏకీభవిస్తూ ప్రతి చోటను సాక్ష్యము చెప్పుచూ విశావాస యాతను కొనసాగిస్తున్నాను. నేను గతంలో హానికరునిగా మద్యం మత్తులో జీవించిన నాకు గిడియన్ బైబిలు వాక్యం నా బ్రతకు మార్చిన రీతిని బట్టి అట్టి స్థితిలో ఉన్న వారందరికీ వ్యక్తిగతంగా ప్రభువు మాటలు చెప్పి ప్రార్థిస్తున్నాను. దేవుడు మవ్ములను దీవించను గాక ఆమెన్ 93
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 16. దేవుడు అద్భుతంగా సవాస�పరచిన రీతి
కేవలము వాక్య శక్తితో అని గ్రహించాను.
ముత్తు, తమళ్నాడు. ""ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్ల సవాస�పరిచెను.��
మత్తయి 16:17 ప్రభువు పాదాలకు నమసకరిస్తూ స్తుతులు చెల్లిస్తున్నాను. నా పేరు ముత్తు. నా జీవిత తమళ్నాడులో ప్లయం కొటాటయి అనే }రిలో పపచి ముత్తు సేయింట్ జాన్ హైస్కూలు విధ్యార్థిగా సాకలులో కొందరు గిడియన్ విశ్వాసులు క్రొత్త నిబంధన గ్రంధము పంచి పెట్టగా తీసుకొని ఆనందంగా ఇల్లు చేరాను. మా ఇంటిలో అంకుల్ గారు నా చేతిలో పుస్తకాన్ని చూడగానే రెచ్చిపోయి ఆ గ్రంథదము తీసుకొని దారంగా చెత్త బుటటలో పడవేసాడు. ఆయన వైఖరికి నేను చాలా వ్యాకులపడి బైబిలు గురించి మరి కొన్ని విషయాలు తెలిసికోవాలని ఆశించాను. నేను ఆ తరువాత చాలా జబ్బుపడి ఆసుప్రతి చేరాను. వైద్య పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నాయి. నా ఒంటిలో చాలా నీర్సంగా ఉంటా చాలా బాధపేవాడిని. అనేక వైద్య పరీక్షలు చేశారు. ఏమ వ్యాధి లేదని తెలిపారు. ఏమ తినలేని స్థితి ఏరపడింది. వాంతి రూపంలో అంతా బయటకు వచ్చేసి చాలా బలహీనమయయాను. ఆ రోజులలో కొందరు గిడియన్ల బృందము ఆసుప్రతిలో ప్రతి పడకకు ప్రార్థన చేస్తూ బైబిలు అందజేసి క్రీస్తును గురించి చెప్పేవారు. వారిని ఆదరించేవారు. నాకు కూడ ఒక పుస్తకము ఇచ్చారు. చాలా రోజుల తరువాత అంకుల్ విసిరిన బైబిలు వంటిది తిరిగి లభించిందన్న
94 ఆనందంలో ఆదురా�గా చదువుటకు ఆరంభించాను. కొన్ని వాక్య భాగాలు నాకు చాలా ఇష్టము కలిగించాయి. "సాయంత్రవైనపుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను తీసుకొని వచ్చిరి, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్ల సవాస�పరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించి మన రోగములను భరించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది. నెరవేరును�� మత్తయి 8:16-17 నను ఈ వాక్యము ఆకర్షించగా నా స్వస్థతకు దేవుడే వాక్యాన్ని ఇచ్చారని నమ్మాను. నేను మంచము మీదనుండి వెు��పెటాటను. ప్రభువా నేను నీ శక్తిని నవ్ముచున్నాను, నన్ను ముట్టి బాగు చేయుము అని క్రీస్తుకు ప్రార్థన చేశాను. తక్షణమే వింత శక్తి నన్ను ఆవరించింది. లేచి నిలబడి స్వస్థత పొందాను. ఆసుప్రతిలో డాక్టు చాలా ఆశ్చర్యపడ్డారు. మరుస్టి దినాన నాకు విడుదల లభించింది. ఈ దైవిక స్వస్థత పొందిన వెంటనే నా ఇంటి వారికి క్రీస్తు సవాస�పరచిన విధానం తెలియచేసి నేను క్రీస్తు కొరకు జీవించి సేవ చేయదలచానని వివరించాను. నా స్వస్థతను అందరూ కళ్ళారా చూశారు. గనుక ఎవరి ఎదురు చెప్పుటకు సాహాసించలేదు. స్థిరమైన హృదయముతో ప్రభువైన క్రీస్తును వెంబడిస్తున్నాను. నా చదువు పూర్తి అయిన వెంటనే బైబిలు కాలేజిలో చేరి వేదాంత విద్యను అభ్యసించి క్రీస్తు కొరకు నమ్మకమైన దైవ సేవకునిగా ఒక సంఘ కాపరిగా ఉంటా క్రీస్తు ప్రేమకు సాక్షిగా ఉన్నాను. అందరికి దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక. ఆమెన్ 95
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ