
సాక్ష్యం 25. క్రీస్తు ప్రభువు నన్ను చీకటి నుండి ఆశ్చర్య
కరమైన వెలుగులోనికి నడిపించారు.
భాగ్యలకీ� బాబు, కేరళ్ ""మీరు లోకమునకు వెలుగైయున్నారు. మనుష్యులు మీ సత్రికయలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచనట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.�� మత్తయి 5:14, 16 ప్రభువునకు స్తుతి చెల్లునుగాక. నా పేరు భాగ్యలకీ�. నేను నా తల్లిదండ్రులకు 5వ సంతానము. జన్మించిన వారందరిలో నేను మాత్రమే బ్రతకుట వలన నేను దేవతలను పూజించగా వారి దయ వలన వరముగా జన్మించానని నవ్మేవారు. నేను చిన్న భడడ్గా ఉండగా కేరళ్లోని తిరుచూరులో ఒక దేవాలయపు ద్వారం దగ్గర ఆ దేవతకు ప్రతిషిటంచారు. ఆ దేవాలయ పూజారులు ఆ దేవాలయపు అదికారులంతా కలిసి వారి పక్షంగా నన్ను పంచాలని నా తల్లిదండ్రులకు తెలిపారు. దాని పఘలితంగా నా ఇల్లు నిండా విగ్రహాలండేవి. నాకయితే నిజమైన శాంతి ఉ ండేది కాదు. నిజ దేవునిని తెలసుకోవాలనే తపనతో ఉండేదానిని. నా హృదయము నిండా ఆలోచనలుండేవి. నిజమైన దేవునిని తెలిసికోవాలనే జిజ్ఞాసతో జీవము గల దేవునిని వెదకి కనుగొనవలైనన్న ఆసక్తితో చాలా కాలము గడిపాను. కొంత కాలము తరువాత గిడియన్ బృందము వారు వారి వద్ద ఉన్న బైబిళ్ళను తీసికొని ప్రతి ఆసుప్రతి, పాఠశాల దర్శించి వాటిని బహ�కరించి దానిని ఎలా చదువాలో నేర్పించేవారు. మా సాకలులో ఎరుపు రంగు క్రొత్త నిబంధనను పంచి పెట్టగా నాకు కూడ ఒక బైబిలు లభించింది. మా ఇంటి దగ్గర ఉన్న రక్రైస్తవ విశ్వాసులు కొందరు నా దగ్గర ఉన్న పుస్తకాన్ని
112 చూచి ఇది రక్రైస్తవుల పవిత్ర గ్రంథదము అని తెలుపగా నాలో ఆసక్తితో నిజ దేవునిని కనుగొనవలైనన్న ఆశాభావం కలిగింది. ఎవరా బోదించనక్కర లేకుండా ప్రతి వాక్యమును శ్రద్ధగా చదువగలిగాను. ఆయన జీవిత విశేషాలు క్రీస్తు బోధలు, మరణ పునరుతాతన వివరములు నా హృదయంలో చెరగని ముద్ద వేశాయి. ఆయన ప్రేమను, ఆదరణను అనుభవించాను. నా హృదయం లో సజీవ దేవుని కనుగొనే ఆసక్తికి జవాబు లభించింది. క్రీస్తు నాకు ఉన్నత ఉద్యోగం ఇచ్చాడు. మంగళూర్ క్యాంపులో అగి�లరీ పస్రకటరీ గా పని చేస్తున్నాను. నా హృదయ వాంచ్ తీరిన ఆనందం పొందాను ఆ తరువాత క్రీస్తును నా రక్షకునిగా హృదయంలోనికి ఆహ్వానించాను. నేను యవ్వనంలో అడుగు పెట్టిన 16వ యేట మా తండ్రిని కొలోపయాను. కొన్ని రోజులలో నా తల్లి కూడ నాకు దారమయింది. నాకు క్రీస్తే తల్లి తండ్రిగా నిలబడి నన్ను ప్రేమించారు. క్రీస్తు లేకపోతే నా జీవితం కష్టతరంగా ఉండేది. నా కాపరి పోషించువాడు, ఆదరణ కరత అండ కూడ క్రీస్తే అయయారు. 1973వ సంవత్సరంలో బైబిలు గ్రంధకరత అయిన ప్రభువే వాక్యం ద్వారా నాతో మాట్లాడేవారు. ఆ తరువాత నేను ఇండియన్ ఆర్మీలో చేరాను. నేను వివాహము చేసికొనవలసిన సమయంలో నాకాబోయే భర్తతో నా రక్రైస్తవ విశ్వాసమును గార్చి వివరంగా తెలిపాను. ఆయన నారకట్టి అభ్యంతరము తెలుపలేదు. కాని ఆయన నాకు అభ్యంతరము తెలుపలేదు, కాని ఆయనకు నా విశ్వాసము గార్చి ఆసక్తి కనబరచలేదు. మా వివాహము తరువాత ఒక సారి ఒక హోటల్లో ఉండగా అక్కడ గిడియన్ బైబిలు ఉంచారు. నాకు ఆనందం కలిగింది. వెంటనే దానిని తీసి చదివాను. నేను ఎంతో ఇష్టతతో చదువుట నా భర్త గమనించారు. నేను నా భర్తకు ఒక మంచి బైబిలును బహ�కరించాను. ఏ సందర్భంలో అనగా ఆయన ఒక క్రొత్త ఉద్యోగంలో చేరినపుడు ఇచ్చినందన నా భర్త దానిని చదువుటకు ఆరంభించాడు. వాక్యము ఆయన హృదయాన్ని తాకింది. దేవుని వాక్యం 113
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ రెండంచుల ఖడగం కదా! నా ప్రార్థనలు నా ఆశయాలు పఘలించాయి. నా భర్త కూడా క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. గిడియన్ సంస్థలో సరభయడుగా చేరాడు. ఆయన కూడ దేవుని సేవ చేయాలని నిరణయించుకున్నారు. గతంలో 24 సంవత్సరముల క్రితం బైబిలును మొదటిగా సాకలులో పొంది చదివి నిజ దేవునిని కనుగొన్నాను. నేను నేడు గిడియన్ బైబిళ్ళను అనేకులకు పంచుటకు దేవుడు కృప ఇచ్చారు. బైబిళ్ళను పంచుట వలన పరమానందం పొందుచున్నాను. ఇట్టి సంతోషాన్ని కలిగించిన గిడియన్ సరభయలకు వందనములు చెల్లించుటకు ఆశిస్తున్నాను. ప్రార్థించుటకు ఆరంభించిన నాటి నుండి నేటి వరకు క్రీస్తు హస్తము నాకు తోడుగా ఉండి ఆదరిస్తుంది. పెద్ద ఉన్నత ఉద్యోగిగా ఉండి నేను గిడియన్ విశ్వాసిగా జీవిస్తున్నాను. హల్లెలూయా. ఆమెన్
114

సాక్ష్యం 26. క్రీస్తును వెంబడించుట ద్వారా
వరిణంపశక్యముకాని ఆనందం పొందాను.
్ర్రేమానంద్, బెంగళూరు ""తండ్రినైనను, తల్లినైనను నా కంటై ఎకుకవగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను, కుమారెతనైనను నాకంటై ఎకుకవగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువనెతతుకొని నన్ను వెంబడించనివాడు నాకు పాత్రుడు కాడు�� మత్తయి 10:37-39 క్రీస్తు ప్రభువునకు సదా జయము కలుగును గాక. నా పేరు ్ర్రేమానంద్, అన్నయ్య పేరు దయానంద్ 1881వ సంవత్సరములో అన్నయ్యకు క్రొత్త నిబంధన గ్రంథదమును గిడియన్ బృందము వారు ఇచ్చారు. దానిని ఇంటికి తీసుకొని రాగా అన్నయ్య దానిని చదివి దాని గురించి మర్చిపోయి పడవేసాడు. నాకు దొరకగా ఆసక్తి కలిగి సాకలుకు తీసుకొని వెళ్ళి స్నేహితులందరికీ అందరికి చూపించాను. నేను వెంటనే మరచిపోయాను. నేను మరలా కాలేజి చదివే రోజులలో నా స్నేహితుడు జేమ్స్ రక్రైస్తవుడుగా ఉండేవాడు. నేను హిందువుగా ఆచారాలలో ఉండినందున పరమత ద్వేషంతో అతడంటే చిరాకు ద్వేషం కలిగిననా అతడు నాపై శ్రద్ధ వహించి చాలా ప్రేమతో నా దగ్గరకు వచ్చి సువార్తను బోధించుటకు వచ్చేవాడు. ఇతర స్నేహితులకు కూడా క్రీస్తు ప్రేమను పంచేవాడు. అతడు పట్టుదలతో చేయు ప్రయత్నాలకు పఘలితాలను చూచేవాడిని. దాని పఘలితం నా స్నేహితులు కొందరు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. జేమ్స్తో పాటు సువార్త సరభలకు వెళ్ళేవారు. మీటింగులో జరిగు వింతలు తెలిపేవారు. అద్భుతాలు జరిగినవి వివరించేవారు. 115
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ రోగుల కొరకు ప్రార్థించిన స్వస్థత పొందు విధానము వరిణంచి చెప్పేవారు. మరెన్నో గొప్ప కార్యాలను తెలుపుటను బట్టి నాలో ఆసక్తి కలిగింది. కాని బయటికి చెప్పకుండా కోపం వ్యకతపరిచేవాడిని. ఈ ప్రవర్తన పఘలితంగా మరెకుకవగా దేవునిని తెలిసికొని ఎకుకవగా పుస్తకాలను చదువుటకు ఆరంభించాను. ఒకసారి నా గర్వమును తగిగంచుకొని జేమ్స్తో మాట్లాడాను. దేవుని గురించిన విషయాలు బైబిలులో ఉన్నాయని అదే మాటలు మాట్లాడుతున్నానని తెలిపాడు. ఇవన్నీ నిరూపించాలంటే బైబిలు చదువుట చాలా అవసరమని గ్రహించాను. నేను చదివే సాకలులో 1800 మంది విధ్యారు�లు, 100 మంది పైగా టీచర్లు ఉన్నారు. అది ఒక రక్రైస్తవ మషనరీ సంస్థ. బోధనా పద్ధతులు ఇం^్లషులోనే ఉండేవి. అక్కడనే ట్రినిటి బైబిలు కాలేజి ఉండేది. 15 మంది విధ్యారు�లు దైవ సేవకులుగా తర్ఫీదు పొందేవారు. ఆదివారపు బడి పురుషుల సహవాసము, స్రీతల సమాజాలు, బైబిలు ధ్యానాలు, యవవానసతుల క్యాంపు మొదలగు పరిచర్యలు ఉండేవి. జేమ్స్ నాకు ఇచ్చిన బైబిలు ద్వారా నా జీవితం మారింది. నన్ను చీకటి నుండి వెలుపలికి తీసి నన్ను ప్రభువు రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనుచున్నారు. అందుకు నేనెల్లప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బైబిలు సర్పఘరా చేస్తున్న గిడియను బృందానికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను దేవుని గురించి మరి ఎకుకవగా తెలిసికోవాలనే ఆశతో పూర్తి బైబిలు పొందాలని ఆశించాను. ఒక విశ్వాసి నాకు ఇచ్చిన పెద్ద పుస్తకము చదువుటకు ఆరంభించాను. సరిగా అర్థం కాలేదు. గతంలో మా అన్న నాకు ఇచ్చిన బైబిలు గురించి జ్ఞాపకము వచ్చి ఇంటిలో బాగా వెదికాను. జేమ్స్ ఇచ్చిన బైబిలు తిరిగి తీసుకున్నందుకు నాకు బైబిలు కావాలనిపించి మా ఇంట్లో పషలుపలు అన్ని వెదికాను. దానిని కనుగొన్న వెంటనే చదువుటకు ఆరంభించి క్రొత్త నిబంధనలో క్రీస్తు కొండపై చెప్పి భాగము మత్తయి 5వ అధ్యాయంలో చదివాను. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. నాలో వింత
116 అనుభవం కలిగింది. బైబిలు చదువకపోతే చాలా వెలితిగా ఉండేది. గ్రంథదకరత నాతో సాటిగా మాట్లాడుతున్నట్లుగా భావించాను. నాతో పాటు కాలేజికి తీసుకొని వెళ్ళి తీరిక వేళ్లో బైబిలు చదివి ధ్యానించేవాడిని. ఒకసారి జేవుసు ఇంటికి వెళ్ళి దేవుని విషయాలు ముచ్చటిస్తున్న వేళ్లో ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనకు మంచి బైబిలు జ్ఞానము ఉంది. బైబిలులో నుండి తప్పిపోయిన కుమారుని వృతాతంతాన్ని వివరించాడు. నా కొరకు ప్రేమతో, భారంతో ప్రార్థన చేశాడు. ఆయన తిరిగి వెళూత ఆయన ఇంటి ఆరాధన జరుగుతుంది రమ్మని ఆహ్వానించాడు. ఆయన ఒక పాస్టరుగారని ఇస్లాం మతం నుండి క్రీస్తును నమ్మి ప్రభువు పరిచర్యలో వాడబడుచున్నాడని విని చాలా ఆశ్యర్యపడాను. నాలో క్రీస్తును గురించి తెలిసికోవాన్న ఉత్సాహంతో ఆనందంతో ఆయన ఇంటికి వెళ్ళి ఆరాధనలో పాలుగన్నాను. అస్సాము నుండి క్రీస్తును నమ్మిన ఇస్లాము పాస్టరుగారి దగ్గరకు వెంటనే వెళ్ళాలని అనిపించలేదు. చాలా మారుప చెందాలని గ్రహించాను. ఆ తరువాత కొన్ని వారాలు కనిపెట్టి ఆరాధనలో పాలుగన్నాను. సంఘమంతా కూడి మంచి పద్ధతిలో ఆరాధనలో గడుపుట గమనించాను. వారంతా శ్రావ్యంగా అర్థవంతంగా పాటలు పాడుతున్నారు. ఒక వ్యక్తి లేచి వాక్యోపదేశం చేశారు. అందరూ శ్రద్ధతో కూరచుని వింటున్నారు. నేను కూడ కూర్చొని విన్నాను. మంచి పాటలు వినుట చాలా ఆనందం కలిగించింది. ఆ తరువాత 15 రోజుల తరువాత పాస్టు గారి ఇంటికి మరలా వెళ్ళి వారెలా క్రీస్తును నవ్మారో తెలిసికోగలిగాను. ఆయన ముస్లిం నేపథద్యంలో తన జీవితాన్ని గడిపాడు. ఆయన అతని భార్య క్రీస్తును ఎలా నవ్మారో చాలా వివరంగా తెలిపారు. నాకు చాలా ధైర్యం కలిగింది. నేను క్రమంగా ప్రార్థనా సమావేశాలకు వెళ్ళుటకు ఆరంభించాను. నేను ఆరాధనకు వెళ్ళిన 2 నెలల తరువాత ఉజ్జీవ సరభలు నిర్వాహించారు. 3 రోజులు కొనసాగాయి. నేను చాలా ఆసక్తితో దానికి హాజరయ్యాను. చివరి మీటింగు సమయంలో రక్షణ కొరకు పిలుపు ఆహ్వానించారు. పిలుపుకు లోబడి 117
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ యేసు క్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. ఆ రోజు నేను పొందిన ఆనందానికి అవధులు లేవు. ప్రతి దినము క్రీస్తు ప్రేమలో ఎదుగుచూ వింతైన సమాధానము శాంతిని పొందుచూ నా రోజులు కొనసాగిస్తున్నాను. నా మతం మార్చుకొని క్రీస్తు మతంలోకి చేరానని మా నాన్న తెలిసికొని తల్లిదండ్రులను మోసం చేసి వేర మతంలో కలిసిపోతున్నానని చాలా కోపం తెచ్చుకున్నారు. బైబిలు చదువుట మానుకోమని చాలా ఒత్తిడి చేశారు. ఎవరో నన్ను బ్రైన్ వాష్ చేశారని చాలా బాధపడ్డారు. వారికి భయపడి రహస్యంగా బైబిలు చదువుకునేవాడిని. నా కుటుంబం నన్ను వ్యతిరకించిననా నానండి క్రీస్తు ప్రేమను వేరు చేయలేకపోయింది. నా తల్లిదండ్రుల ఆవేదన గమనించిన నేను యేసును వెంబడించుట మానుకుందామని తలంచాను. మత్తయి 10వ అధ్యాయంలో వాక్యం నన్ను ధైర్య పరచి సరి చేశాయి. ఇక దేవుని నుండి దారమగుట సహించలేక పోయాను. స్థిరంగా ప్రభువును ప్రేమించుట కొనసాగించాను. ప్రభువు మహా కృపను బట్టి ఒక మంచి ఆసుప్రతిలో అడ్మినిప్రసటట్ ఆఫీసరుగా నేను ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాను. నేను సంగీత అనే విశావాసీని వివాహం చేసుకున్నాను. మేము ప్రభువు ప్రేమలో కొనసాగుచున్నాము. ఆసుప్రతిలో రోగులను దర్శించుట, తోటి వారికి క్రీస్తు ప్రేమను ప్రకటించుట మంచి విశ్వాసులుగా జీవితాలను సాక్ష్యము చెప్పుట ద్వారా జేమ్స్ నాకు కనుపరచిన క్రీస్తు ప్రేమ అందరికీ చూపుచూ నా జీవిత యాత కొనసాగిస్తున్నాను. గిడియన్ బైబిలు నా జీవితాన్ని మార్చింది. ఆమెన్.
118

సాక్ష్యం 27. ఇతరులను క్రీస్తులోనికి నడిపించుటకు
ఆయన నాకు నన్ను సిద్ధపరచిన రీతి ఆశ్చర్యం.
జాన్ మారిటన్, స్రికపపర్ భడ్ర్� ""అయిననా పరిశుద్ధాత్మ మీమదికి వచ్చినపుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోనా యాదయ, సమర్య దేశముల యందంతట బూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు.�� అపొ 1:8 ప్రభువునకు స్తుతి చెల్లునుగాక. నా పేరు జాన్ మారిటన్ నేను నా స్నేహితుడైన జైర్రితో కలిసి గ్రాండ్ సరోవర్ ్రపీమయర్ హోటలులో బైబిళ్ళను ప్రతి గదిలో పంచాలని పని పెట్టుకొని వెళ్ళాము. అది చాలా హె�టలైనందన ప్రతి గదిలో పెట్టుటకు సరిపడు బైబిళ్ళు మా దగ్గర లేవు. మా పరిస్థితి తెలిసిన ఒక స్నేహితుడు ఆ జాషువా ఆ హోటలు యజమాని దగ్గరకు మమ్ములను తీసుకొని వెళ్ళాడు. మేము ఆయనతో మాట్లాడాము. ఆ సమయంలో చాలా పెద్ద సమావేశం జరుగుచున్న సమయవైనందన మా పని జరుగలేదు. ఆ సమయంలో ఆజితో పరిచయం పెంచుకున్నాము. ఆజిగారు రోమన్ కాథలిక్ మతానికి చెందినవారు. వారి మధ్య ఎన్నో ప్రశ్నలు తలైతాతయి. మొదటిగా మీరు మరణిసేత ఎక్కడికి వెళ్తారు? మీ ఆలోచన ఏమటి? పరలోకమా, ఎందుకనగా నేను ప్రతి రోజు ఆరాధనకు వెళ్తాను. తపపుచేసేత రక్షించమని అడుగుతాను. మంచి జీవితం జీవించుటకు ప్రయతి�స్తాను. జైర్రీ, మారిటన్లు మరికొన్ని వివరాలు తెలిపారు. నామకార్థ జీవితాన్ని గురించి ఆజి ఒప్పుకొనగా ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఈలోగా ఆజి ఆఫీసులో పని చేసే వ్యక్తి వారితో కలిసాడు. అతని పేరు రాఖీ అతడు కూడా కాథలిక్ మతసు�డే. అతనికి కూడా రక్షణ మారుమనససు బోధించగా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసి రక్షణానుభవాన్ని పొందాడు. నేను నా స్నేహితుడు వచ్చిన పని వేరు బైబిళ్ళను గదులలో ఉంచడానికి వచ్చాము. కాని ఇద్దరికి మారుమనససు చూపాము. దేవుని చిత్తంలో ప్రతి పని జరుగునని నమ్మి స్తుతించాము. ఆమెన్ 119
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 28. ఎంత పాపినైననా యేసు క్షమించి
చేరచుకొనును అనే సత్యాన్ని నేరవేర్చాడు.
భను రఘునాథ్, కేరళ్ ""నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెినని అతనితో చెప్పెను.�� లాకా 19:10 ప్రభువునకు స్తుతి మహిమ కలుగునుగాక. నా పేరు భను రఘునాధ్. నేను హిందా సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను. చాలా నిష్టగా పూజలు చేసేవాడిని. తల్లిదండ్రులు నన్ను సాంప్రదాయాలలో పెంచారు. నేను సాకలులో ఉన్నప్పుడు ఎర్రని బైబిలు నాతననిబంధన గ్రంధాన్ని గిడియన్ బృందంవారు ఇచ్చారు. నా కుటుంబీకులంతా ఆ పుస్తకము చదువుటకు అంగీకరించలేదు. అది రక్రైస్తవుల పుస్తకము చదువుట అంగీకరించలేదు. అది రక్రైస్తవుల పుస్తకము గనుక హిందువులు చదువరాదనియు ఖండించారు. అయిననా నేను 5వ తరగతి రోజులలో ఆ ఎర్ర పుస్తకమును చదువుటకారంభించాను కాని పూర్తి చేయలేదు. కొంత కాలము తరువాత మరలా గిడియన్ సంస్థవారు బైబిళ్ళను పంచారు. నాకు కూడా ఇవ్వాలని ప్రయత్నించగా నేను తీసికొనలేదు. నా దగ్గర ఒకటి ఉ ండగా మరొకటి వద్దని తలంచాను గాని అది చదవాలని ఆసక్తి ఆరంభమైంది. నాకు ఒక ఆలోచన కలిగింది. ఎందుకని వారు ఉచితముగా బైబిళ్ళను పంచుతున్నారు? క్రీస్తు ప్రేమ వారిలో ఉంది గనుక అందరా తమ జీవితాలు మారి క్రీస్తు కొరకు జీవించాలని ఆశ కలిగి ఉంటున్నారని తలంచి మెల్లగా నా జీవితంలో మారుప కనిపించింది. బైబిలు బాగా చదవాలని అనిపించింది. ఆ తరువాత నాకు చదువుకునే పరిస్థితి లేనందన చదువు మానివేశాను. డబ్బులేని పేద స్థితిలో ఉన్నాను. నా తల్లిదండ్రులకు కూడ ఆరోగ్యము సరిగా లేదు. మా }రు వదలి బ్రతకు దెరువు కొరకు ఢిల్లీ చేరుకున్నాను. దురదృష్టంగా
120 నా స్నేహాలు మారిపోయాయి. దుర్మారుగల స్నేహము నా జీవితాన్ని చెడు గమ్యం చేర్చాయి. దొంగ వ్యాపారము లో చేరి భాగసావామగా ఉండగా మాదక్రదవ్యాలు దురవ్యాసనాల వల్ల చాలా డబ్బు లభించేది కానీ పోలీసుల చేతికి చికిక జైలు పాలయయాను. డిల్లిలో తీహార్ జైలులో బందీనయయాను. ఆ తరువాత లక్నోలో కేంద్రీయ కర్మగారంలో వేయగా చాలా మాసాలు పని చేశాను. ఈ బాధలతో పాటు పోలీసువారు సంబంధంలేని కేసులలో ఇరికించి నా మీద చాలా నేరాలు మోపారు. జైలులో మౌనంగా శిక్ష అనుభవిస్తున్న రోజులలో మరలా గిడియన్ సంస్థవారు అధిక ప్రేమతో బైబిళ్ళను మా ఖైదీిలందరికీ పంచారు. నాకు కూడ నీలింగు అట్ట ఉన్న బైబిలును క్రొత్త నిబంధనను ఇచ్చారు. ఆ పుస్తకము గతంలో నాకు ఇచ్చిన ఎర్ర పుస్తకము వలై ఉన్నదని గ్రహించాను. నాతో ఉన్న ఖైదీిలకు ఆ పుస్తకము ఇచ్చారు. ఆ పుస్తకాన్ని వారి పడకలపై ఉంచేవారు గానీ చదివేవారు కాదు. ఆ బైబిళ్ళను చింేపసి సిగరటు క్రింద చుట్టి పడేసేవారు. అది హిందీ పుస్తకము గనుక నాకు సరిగా అర్థమయేయది కాదు. నాకు తెలిసిన న్యాయవాది నాకు ఒక బైబిలు తెస్తారని ఆశించాను గాని లాభం లేకపోయింది. నాకు నిరీక్షణ లేదు. చేసేది లేక నేను కూడ బైబిలును చింపాను. ఎందుకో చించివేసిన భాగాన్ని చూద్దాము అనే తలంపు వచ్చింది. ఆ వాక్య భాగాలు చదివినపుడు జీవము గల దేవుని గార్చి చెప్పుచున్న భావం కలిగింది. అది ఒక గొప్ప రక్షకుని నవ్ముకుంటే నాకు రక్షణ లభిస్తుందని ఆశ కలిగింది. ఎందుకో మనససులోనే ప్రార్థన చేశాను. యేసు ప్రభువు జైలు నుండి నన్ను విడిపిసేత నేను నా జీవితాంతం ఆయనను వెంబడించి ఆరాధిస్తాను. అని నిరణయము తీసుకున్నాను. మా జైలను దర్శించుటకు రక్రైస్తవ మతసు�లు ఫాదర్లు, పాస్టర్లు వచ్చి నీతి బోధ చేసి ప్రార్థన చేసేవారు. ఒక రోజు అపసం;్లస్ ఆఫ్ గాడ్ పాస్టరుగారు వచ్చి నన్ను దర్శించారు. నా స్నేహితుడు ఆయన ద్వారా రక్షింపబడినందున నా మేలు నన్ను పరిచయం చేశాడు. వారంతా నా మేలు కోరి నా విడుదల కొరకు ప్రార్థన భారంగా చేశారు. నా పాత మ్రతులు కూడ నా బైయిల్ కొరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నము వ్యర్థమయింది. చాలా నిరుత్సాహము చెందాను అయిననా బైబిలు చదువుట ఆపలేదు. దాని వలన కొంత ప్రశాంతత లభించేది. దేవుని మహా దయ వల్ల వింతైన అనుభవం నా 121
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ జీవితంలో సంభవించింది. నా గత నేరాలు తనిఖీ చేసినందున నన్ను ఈ పాపాలకు ్రేపర్రించిన అసలు నేర్సు�లను పట్టుకొని నన్ను నిర్దోషిగా ఎంచి నాపై ఉన్న కేసులన్నీ రద్దు చేసి నన్ను జైలు నుండి విడుదల చేశారు. నేను నమ్మిన నా దేవుడే ఈ కార్యము చేసినందన కృతజ్ఞత భావంతో జైలు నుండి నేరుగా బైబిలు కాలేజికి వెళ్ళి ఒక ్రడయివరుగా చేరి అపసం;్లస్ ఆఫ్ గాడ్ చర్చిలో 2 సం�� పని చేశాను. ఫాదరుగారు ప్రార్థించుట ఎట్లు అనేది నేర్పించారు. ఆ కాలేజి ్ర్రిన్సిపాలుగారు నా సాకషమును విన్నారు. నన్ను బైబిలు కోర్సు చేయమని ప్రోత్సహించారు. ప్రభువు నడిపింపుతో రక్షణ పొంది బాపీతస్మము తీసుకొని సాగిపోవుచుండగా 2003లో బైబిలు కోర్సులో చేరుటకు అద్భుత అవకాశం లభించింది. బైబిలు కోర్సును పూర్తి చేసిన వెంటనే అజావ్ ఘర్ ఉత్తర ప్రదేశ్లో ఒక మషనరీగా వెళ్ళాను. 6 సంంవత్సరాలుగా పాస్టరుగా ఉండి 500 మంది క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందు ధన్యత దేవుడు కలిగించారు. 10 గ్రామాలలో సంఘాలు స్థాపించాను. ఈ పరిచర్యలో ఎన్నో శ్రమలు అడ్డంకులు ఎదురొకని దెబ్బలు తిన్నాను. ప్రభువే ధైర్యపరచినాడు. గిడియన్ బైబిలు నా జీవితాన్ని మార్చింది. ఆమెన్.
122

సాక్ష్యం 29. క్రీస్తు తెలియని హైాందవుడనైన నన్ను
బైబిలు గ్రంథం నాతన సృష్టిగా మార్చింది.
్ర. తంగరాజు, కోయంబత్తూరు ""ఇదిగో ఇపుే మకికలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.��
2కొరిందీ� 6:3 ""నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృప సత్య దయా పూరుణడా నీకే వందనము ప్రభువా�� ప్రభువు నామముకే స్తుతి మహిమ కలుగును గాక! నా పేరు తంగరాజు దైవభక్తి గల హైందవ కుటుంబంలో పెరిగాను. హిందా మతసతులు నడిపించే సాకలులో విధ్యాభ్యాసం చేయు కాలములో గిడియను సంస్థ వారు వచ్చి అందరికి క్రొత్త నిబంధన గ్రంధాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ పుస్తకమును ఎవరు చూడకుండ దాచిపెట్టి చదువుట ప్రారంభించాను. యేసు ప్రభువు జీవితం గురించి తెలిసికొన్నప్పుడు ఆయన శక్తిమంతుడు, పరిశుద్ధుడు ప్రేమగలవాడని గ్రహించాను. ఆయనే నిజమైన దేవుడనియు అందరికి రక్షణ కలిగించే సత్యము, మార్గము జీవము అయిన సజీవుడగు దేవుడని దృడింగా నమ్మాను. మత్తయి 10వ అధ్యాయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడారు. ఆ రోజుల్లో మణిపాలు అనే ప్రాంతంలో ఉండేవాడిని. నేను క్రీస్తును నమ్మకపోయినచో సజీవంగా ఉండి సాక్షిగా జీవించేవాడిని కాదు. చాలా ప్రమాదాలను ఎదురొకన్నాను. యేసు నామంలో ప్రార్థన చేయగా నాకు స్వస్థత విడుదల లభించింది. 123
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
గిడియన్లు మా సాకలుకు వచ్చినపుడు వారు బోధించిన గొప్ప ఆత్మీయ సత్యాలు నా ఆత్మీయ నేత్రాలను తెరచి నిజమైన దేవునిని కనుగొను గొప్ప ధన్యత కలిగించాయి. నేను క్రీస్తు భడడ్గా మారి మారుమనససు బాపీతస్మము ద్వారా యేసు ప్రభువును నమ్మి నా జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించి ఆయన భడడ్గా జీవిస్తున్నాను. బైబిలు గ్రంధం ద్వారా నన్ను నాతన వ్యక్తిగా మార్చాడు గిడియన్ బైబిలు నా జీవితాన్ని మార్చింది. ఆమెన్.
124

సాక్ష్యం 30. మరణ శిక్షకు అరు�డనైన నన్ను క్రీస్తు ప్రేమ
రక్షించి బ్రతికించింది.
కంద సావామ, నల్లగొండు పానియం, తమళ్నాడు ""పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము నిత్య జీవము.�� రోమా 3:23 ప్రభువునకు స్తుతి మహిమ కలుగునుగాక. నా పేరు కంద సావామ, మా తండ్రి పేరు పలనియపపన్. 1923వ సం��లో జన్మించాను. నేను ఒక పేద కుటుంబంలో జన్మించాను. 17వ యేట వరకు పశు వుల కాపరిగా నా జీవితాన్ని కొనసాగించాను. చదువుకునే అవకాశాలు లేవు. ఆ రోజులలో 1940 సం�� కాలములో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సుభాష్ చంద్దబోస్ బృందంలో చేరాను. భార్త దేశంలో వ్యతిరక శకుతలు కలిసి పని చేసే క్రియలలో పాలు పొందాను. అది అడల్ప� హిట్లర్ అనుబంధ పసైన్యము. ఆ తరువాత 1945వ సం��లో ఆ బంధాన్ని వదిలించుకొని స్వగ్రామము చేరాను. నేను చేరిన బృందము సరైనది కాదని తెలిసి అమాయక గ్రామసు�లు నన్ను చేరచుకొనలేదు. నన్ను అంగీకరించి ప్రేమించలేదు. మనససు బాధ కలిగినందుకు ఆ ప్రాంతం వదిలి మ్రదాసు (చెన్నై) చేరాను. న�కయాన ఆఫీసులో పనివానిగా చేరాను. అక్కడ దషుటల సాంగత్యము అలవడింది. వారంతా క్రీస్తును వ్యతిరకించే కమయానిషుటలు అయినందుకు వారితో చేతులు కలిపి వారు చెప్పే పనులు చేస్తూ జీవనం కొనసాగించాను. కొంత కాలమునకు మేము చేయు పనులన్నీ ఆ స్థానిక ప్రభుతవామునకు వ్యతిరక చర్యలుగా భావించి సంస్థ చటటవిరుద్ధవైనదని నిరూపించారు. 1951లో ఆ చటటమును తీసివేసి స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చారు. ఆ రోజుల్లో బ్రతకుట ఎట్లు అనే తెలియని స్థితిలో ఆకలికి తట్టుకోలేక నక్సలైట్ల గంపులో చేరిపోయాను. నక్సలైట్లు చేయు దారుణ 125
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ హింసలలో చురుగాగ పాలుగనేవాడిని. నక్సలైట్ల పనులు ధనవంతులను చంపుట దొంగతనాలు చేయుట, ప్రభుత్వ ఆస్తులకు తీరని నష్టం కలిగించుట మొదలైన పనులు చేసేవాడిని. నా క్రియలు నా కిరాతక భావాలన్నీ గమనించి నన్ను నాయకునిగా అంగీకరించారు. నా పనితనాన్ని రాభన్హ�డ్గా ప్రశంసించేవారు. ఆ తరువాత కోయంబత్తూరు ప్రాంతానికి నన్ను నాయకునిగా నియమంచారు. కాల్రకమేణ నా పనులు గమనించిన పోలీసు అధికారులు నాపై కనుదృష్టి నిలిపారు. పోలీసు వారి చేతిలో చికుకట ఇష్టం లేనందన తిరిగి చెన్నై పారిపోయాను. ఏదో రీతిగా నాపై నిపఘా ఉంచి పట్టుకొని జైలులో వేశారు. పసకషన్ 303 సి.ఆర్.పిసి ప్రకారం నా పనులన్నీ తెలిసికొని మరణ శిక్ష విధించారు. నా జీవితానికి అంతం మరణమేనని నమ్మి జైలులో నా జీవితాన్ని కొనసాగించాను. దేవుని దృష్టి లోకమందంట సంచారం చేస్తూ ప్రతి పాపిని రక్షించి పరలోక వాసునిగా చేయుటకు ఉద్దేశ్యము కలిగి ఉండుట చాలా కాలము తరువాత గ్రహించాను. ఎంత ఘోర పాపినైన క్రీస్తు తన రక్తము ద్వారా క్షమించి రక్షించు ప్రేమ గలవాడు. కరుణ వాత్సల్యత గలవాడని రుచి చూడగలిగాను. క్రీస్తు ప్రేమను పొందిన విశ్వాసులు మౌనంగా ఉండలేరు. అభాగయల జీవితాలలో క్రీస్తు ప్రేమ పని చేస్తుంది. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. అట్టి గొప్ప క్రీస్తు విశ్వాసుల ప్రేమ బలవంతం చేయగా నేను జైలులో దు:ఖములో కుమలిపోవు స్థితిలో ఉండగా నన్ను దర్శించిన వారు ఎవరనగా డాక్టు సి.పి. సమాయేలు గారు మరియు ఆయన సతీమణీ గార్లు గిడియన్ బృందానికి చెందినవారు. వారి పరిచర్య ఏదనగా సాకలు విద్యార్థులకు, ఆసుప్రతిలో ఉన్న రోగులకు జైలులో ఉన్న అభాగయలకు సువార్త ప్రకటించుట, వారి కొరకు ప్రార్థన చేయుట, బైబిళ్ళు పంచి వాక్యం చదివే విధానం నేర్పించుట. వారు నన్ను కూడ దర్శించారు. శ్రీమతి వసంత సమాయేలుగారు సవివరంగా క్రీస్తు జీవిత విధానం క్రీస్తు ప్రేమ సిలువ త్యాగము గురించి పూర్తిగా వివరించారు. అయయా మీకోసం ఈ బైబిలు వ్రాయబడింది. మీ జీవితాలను మార్చగలదు
126 చదువండి అని అన్నారు. గిడియన్లు వచ్చి క్రీస్తు గురించి చెప్పుచున్నప్పుడు వారికొక ప్రశ్న వేశాను. చాలా దుర్మారాగలు చేసిన నన్ను సమాయేలు గారు చెప్పిన దేవుడిని నమ్మినచో మరణ శిక్ష నుండి తప్పించగలరా? తప్పక విడిపించగలరని జవాబు ఇచ్చారు. బాబు నీవు కషవించబడగలవు. నీ పాపాలకు విముక్తి లభిస్తుంది. యేసును నవ్మాలి అన్నారు. ఆ తరువాత 1975వ సం�� జనవరి 26వ తేదిన శ్రీ వి.వి. గిరి గారు దేశానికి రాష్రటపతిగా ఉండేవారు. ఆయన మరణ శిక్ష పొందవలసిన వారికి ప్రాణ భికష పపడుచూ యావజ్జీవ కారాగార శికషగా మార్చారు. ఆయన ప్రసంగంలో తెలిపారు. ఎందుకనగా 1975వ సంవత్సరము సవారోణత్సవముగా తెలిపారు. నాకు చాలా ఆనందం కలిగింది. నాలో కలిగిన క్రొత్త విశ్వాసము వలననే ఈ అద్భతము జరిగిందని నాలో క్రీస్తు పట్ల విశావాసం పెరిగింది. నాపై హాత్యా నేరాన్ని విచారణ చేయగా ఎవరు సరిగా నిరూపించుకోలేక పోయారు. జీవము గల సజీవుడగు క్రీస్తు చెప్పిన మాటలన్నీ మీర చదివి తెలిసికొనండి అని ్రేపర్రించి దేవునిపై విశావాసం కలిగియండుటకు ప్రోత్సహించారు. ఆ క్షణంలో ఖైదీిలందరము కలిసి ఆ దంపతులను హేళన చేసి తృణీకరించాము. దురా��షలు ఆడి బాతులు తిటాటము. ఎంతగా బాదించిననా వారి ముఖములలో చిరునవువా తాండవించింది. మీరు మమ్ములను దాషించి బాదించిననా సహించగలము గానీ మీరు ఈ పుస్తకము చదవాలి. క్రీస్తు ప్రేమ లోతులను స్వయంగా తెలిసికుంటారు అని ఓరుపతో బోధించారు. పాపమునకు జీతం మరణమే గానీ దేవుని కృపావరం నిత్య జీవం అని చెప్పి ఎంతో ఆదరణ కలిగిన దేవుని మాటలు బైబిలులో ఉ న్నవి తెరచి చూపించారు. ""ప్రయాస పడి భారముమోయుచున్న సమసత జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాతివాకుడను, దీనమనససు గల వాడను గనుక నా యొద్ద నేరచుకొనుడి అని తెలిపారు. 127
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ ఎన్నో చర్చిల తరువాత నన్ను నిరపరాదిగా ఎంచి విడుదల చేశారు. ఎంతో ఆశ్చర్యం ఆనందం కలిగింది. వెంటనే నన్ను క్రీస్తులోకి నడిపించిన సమాయేలు గారింటికి వెళ్ళాను. ఆ ఇంటిలోనే తోటమాలి పనికి ఒప్పుకున్నాను వారి ద్వారా క్రీస్తు గురించిన విషయాలు వివరంగా తెలిసికోగలిగాను. యెషయా 1:18-19 విషయాలు వివరంగా తెలిపారు. గతంలో నా దగ్గర ఒక తుపాకీ ఉండేది. దానిని వెుట్టుపాలైం అనే గ్రామంలో దాచిపెటాటను. దానిని రెండు భాగాలుగా విరగగొట్టి ముందు భాగం చెరువులో వెశాను. వెనుక భాగం వసంతగారు వాజుగా ఉపయోగించారు. దేవుని వాక్యం నాలో నెరవేరిందని నమ్మాను. వారు తవు ఖడగములను నాగలి నకుకలుగాను, వారి రుాటైలను మచ్చు కతతులుగాను సాగగొట్టుదురు. విాకా 4:3 ఆ తరువాత నేను ఆ ప్రాంతం వదిలిపెట్టి వేలం అనే }రు వెళ్ళాను. అది తంజావూరు వద్ద ఉన్న చిన్న గ్రామము వెళ్ళాను. దేవుని కొరకు సాక్షిగా జీవించాను. ఆ }రిలో రక్రైస్తవులు ఆరాధించే స్థలంలో చేరి క్రీస్తు ప్రేమలో సాగిపోయాను. నా పేరు కూడ మారింది. కిరు బకరన్ నన్ను పిలసతున్నారు. నాలో గొప్ప మారుప వచ్చింది. దానికి ఆ }రి పెద్దలు సహకరించారు. నన్ను ఒక చిన్న సంఘానికి కాపరిగా నియమంచారు. 100 మంది ఉండేవారు. నా జీవితంలో కీర్తనలు 128:2లో ఉన్న వాక్యము నెరవేరింది. ప్రభువు ఆదరణ నాలో మెండుగా నిలిచింది. నేను ఒక గృహ పరిశ్రమును ఆరంభించాను. సబ్బులు తయారు చేసి దేవుని సబ్బు అని పేరు పెటాటను. కీర్తనలు 51:7లో వచనం నా పట్ల నెరవేరింది. నేటికి నా వయసు 86 సంవత్సరములు నిండాయి. వృదు�డనయ్యాను. హృదయంలో దేవుని కృపను నిండుగా నింపుకున్నాను. నా జీవిత సాక్ష్యంలో గిడియన్లు చేసిన గొప్ప సహాయము సలహాలు సందేశాలు నా జీవితం మార్చిన విధము అనేకులకు తెలియజైపపుటలో నిత్యము ఆనందిస్తున్నాను. గిడియన్ల పరిచర్య వల్ల పిన్నలు పెద్దలు ఎందరో దుర్మారగపు జీవితాల నుండి విడుదల పొందుచూ నిజ దేవునిని కనుగొనుటకు దివ్య మారగం అందించుచున్నారని తెలుపుచూ ఆనందిస్తున్నాను. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక!
128