Chapter 12 of 21

సాక్ష్యాలు 226–304

సాక్ష్యం 226. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నీ పాపము గ్రహించి దానిని విసర్జించి

నీ జీవితం దేవుని దృష్టిలో సరిచేసుకొనుట ప్రార్థన.

సాక్ష్యం 227. ఆత్మల రక్షణ్రై సేవ పఘలించుట్రై

దేవుని సహాయము కొరది

సాక్ష్యం 228. ప్రార్థన. ప్రతి అక్కర్ను దేవునిని అడిగి

పొందుట ప్రార్థన.

సాక్ష్యం 229. యావజీవితము దేవుని హాదు�బాటు

నకు వశపరచుకొనుటయే ప్రార్థన

సాక్ష్యం 230. కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ

అనుభవించుట మేలు కదా! తప్పు చేసి క్షమాపణ చెప్పడం కంటే అపార్థం

చేసుకున్న వానికి క్షమాపణ చెప్పుట మేలు కద!

సాక్ష్యం 231. వాక్యానుసారము ఎట్టి తృప్తినిస్తుందని వర్షం కురిసి ఎన్నాళోి

అయిపోయి ఎండి పోతున్న చెట్లకు నీటివాసన తగిలినట్లు తొలకరివాన

ప్రవాహావై దప్పికను తీర్చి సంతృపిత పర్చినట్లు అంతరంగంలో వాక్య శక్తి

తృప్తిని ఇస్తుంది.

సాక్ష్యం 232. దేవుని యెదుట పరీక్ష నిరూపించుకునేందుకు ఓరుపతో సహనంతో

ఎదురు చూడాలి.

సాక్ష్యం 233. ఎన్నిక లేనివారిని వాడుకోగలడని నిరాకరించబడిన గిద్యోనును

ఆహ్వానించి నాయకత్వాన్ని అపపగించలేదా! దేవుడు నమ్మదగినవాడు.

""పవిత్రతోను జా�నముతోను దీర్ఘ శాంతముతోను, దయతోను, పరిశు

ద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్య వాక్యము చెప్పుట వలనను

దేవుని బలము వలనను కుడి యెడలవుల నీతి ఆయుధము కలిగి ఘనత

వలనను స్కీర్తి, దషుకర్తి వలనను దేవుని పరిచారకులవై యండి�� అని 193

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

వ్రాసారు. కొన్ని చోట్ల ఎదరంపులు తిరసాకరాలు మాత్రమే కాదు మరి

కొన్ని చోట్ల ఆదరణ, గౌరవాలు కూడ దేవుని సేవలో లభిస్తాయి. వాక్యంతో

కడుపునిండిపోతందనే భావన విశ్వాసికి రావాలి.

సాక్ష్యం 234. దావీదు గొరర్రలు కాచుకునే వ్యక్తిగా జీవించగా రాజు అవుతాడని

కలలో కూడ }హించుకోలేదు.

సాక్ష్యం 235. రాతు యవ్వనంలో విధవరాలయింది. అత్తతో పొలములో పరిరగ

ఏరుతా తన జీవితం ధనికుడైన బోయజుతో వివాహము, క్రీస్తు వంశావ[లో

స్థానం ఉంటుందని }హించలేదు.

సాక్ష్యం 236. ప్రతి వ్యక్తి జీవితంలో మలుపు ఉంటుంది. ఏదో ఒకనాడు దైవ

వాక్యం చేత పొషించగా ప్రతిభగల వాడిగా తీర్చిద్ది అతని శ్రమలు, ఇరుకులు

ఇబ్బందుల గండా మెరుగు పెట్టి ప్రకాశమంతంగా చేయగలడు. కొండ

మీద కట్టబడిన పట్టణం వలై మార్చగలడు. దేవుడు తన సమయమంతా

తన ప్రణాళ్ళక చొప్పున ఆ కార్యాన్ని తప్పక చేయగలడు. దీప సతంబభముపై

పెట్టబడిన వ్యక్తికే కాదు చూచవారికి కూడ ఆశ్చర్యం కలిగిస్తుంది.

సాక్ష్యం 237. ప్రభువును ఎరిగినవాడి కంటై ఎకుకవ బలవంతుడు ఉంటాడా?

ప్రభువుపై ఆనుకునే వానికంటే జయవంతుడంటాడా? ప్రభువుతో నేనే

జీవము అగువ్యక్తి కంటే �శవార్యవంతుడంటాడా?

సాక్ష్యం 238. మారుమనససు పొందిన వ్యక్తి తనకు కలిగిన దానితో సంతృప్తిగా

జీవించగలడు. శాంతితో జీవిస్తాడు. సాక్ష్యం కలిగి జీవించాలి. కన్నీటి

విజ్ఞాపణలు చేయాలి. సంఘంలో క్రమంగా ఉండి సహవాసం కోరాలి.

సాక్ష్యం 239. రక్షణ అనే పరలోక స�రబభం ఎక్కడైన ఒకే రీతిగా గుభాలిస్తుంది.

సేవకు వ్యకుతలను తర్ఫీదు చేయడం చిన్న సంగతి కాదు. సేవ కాలేజిలో

మాత్రమే బోధించుట కాదు. జీవించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది.

194

సాక్ష్యం 240. నేను అనేమాట మన ఆత్మీయ జీవితంలో వినబడకూడదు. దేవుని

ద్రాక్ష తోటలో ఎందరో నిరివారామంగా పని చేస్తూనే ఉంటారు. వారి ఐక్యత

వారి సంసాకరానికి చెందింది. ఎదుటివారిలోని మంచితనాన్ని ్రశ�ష్టతను

అంగీకరించడం క్రీస్తు యేసు యొక్క మనససు. దేవుని ్రదాకషతోటలో పని

చేసే దేవుని సేవకులను అంగీకరించటం ప్రశంశించటం వెనుక తరాలకు

మారగదర్శికత్వాన్ని చూపడం ఇతరుల ఎడల ఎట్టి వైఖరి కలిగి జీవించాలో

తెలుపుతుంది. సేవలో ప్రవేశించక ముందు సీవాయ పరీక్ష చేసుకోవడం

అవసరం.

240. రక్రైస్తవునికి ప్రార్థన }పిరి వంటిది అది

వ్యక్తిగత జీవిత భౌతిక ఆత్మీయు అభివృద్ధికి సంఘ

అభివృద్ధికి ఆత్మల రక్షణకు ఉజ్జీవమునకు

ప్రార్థనయే ఆధారము ప్రపంచంలో ఉజీ�వాలన్ని

ప్రార్థన ద్వారా లభించాయి.

సాక్ష్యం 241. గొప్ప జనుల విజయ రహస్యము ప్రార్థన సొంత శక్తితో ఎవరు

ప్రార్థించలేరు.

సాక్ష్యం 242. ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట, దేవుని మాట వినుట

చారర్లస్ స్పర్జన్ మాటలలో ""నిజమైన ప్రార్థన అనగా మానవాత్మ, పరిశు

ద్ధాత్మ సహాయంతో దేవుని కృపాసనం వద్దకు వెళ్ళడము.

సాక్ష్యం 243. ప్రార్థన అనగా మాటల్లోనా మౌనములోను వ్యక్తమయేయ ఆత్మలోని

తృషణ ప్రార్థన నివురుగప్పిన నిపపువలై ఉంటా నిత్యము దహింపచేసేది

ప్రార్థన.

సాక్ష్యం 244. ప్రార్థన ఒక హృదయ అభిలాష అది భాష్కు అందనిది. గండెలను

కదిలించే అజ్ఞాత అగ్ని జావాల ప్రార్థన 195

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 245. ప్రార్థన అనగా దేవునిలో గాడింగా కలిసిపోవుట ఈ బూమలో

సాదించగలిగిన అంతిమ మహా విజయము హృదయమంతటితో,

బలవంతటితో ప్రార్థించడము.

సాక్ష్యం 246. రక్రైస్తవునికి పరిశుద్ధాతయ్మడు ప్రార్థనలో మంచి సహాయకుడు

సాక్ష్యం 247. మనకున్న అన్ని ఆదిక్యతలన్నిటిలోను అత్యన్నతమైనది ప్రార్థన

సాక్ష్యం 248. ప్రార్థన అనేది మనకున్న బాధ్యతలన్నిటిలోనికి అతి గంభీరవైనది.

మన చేతులలో ఉన్న మహోన్నత శక్తి ప్రార్థన.

సాక్ష్యం 249. ప్రార్థన అనేది దేవుని ధన నిధి. పరలోక తలుపు తెరిచే తాళ్పు

చెవి. మనము యేసు నామములో తండ్రియైన దేవునికి ప్రార్థించాలి.

యోహాను 14:13, 16, 23 యాకోబు 1:5

సాక్ష్యం 250. మనము ఎందుకు ప్రార్థించవలైననగా దేవునితో సహవాసము కొరకు,

పరిశుద్ధముగా జీవించుటకు పాప క్షమాపణ కొరకు, పాపములో పడకుండా

దేవుని కృపను పొందుటకు ఇతరుల ఆత్మల రక్షణ్రై ప్రార్థించాలి.

సాక్ష్యం 251. ప్రేమ్రై ఆశిస్తూ చేదైన అనుభవాలతో ఉన్నప్పుడు 1కొరిందీ� 13

సంతోషకరమైన హృదయము కొరకు కొలు 3:12

నిరాశలో ఉన్నప్పుడు రోమా 8:31

రక్రైస్తవ్యము అర్థము చేసుకొనుటకు 2కొరిందీ� 5:15-19

శాంతి సమాధానముల కొరకు మత్తయి 11:28

క్రీస్తునందు గట్టి నమ్మకము కొరకు రోమా 8:1-31

పనిలో ధైర్యము అవసరమైనపుడు యెహోషువ 1వ అధ్యాయం

నిరూత్సాహాములో ఉన్నప్పుడు కీర్తనలు 27

ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నప్పుడు కీర్తనలు 37

196

పనిలో నిరూత్సాహాము కలిగినపుడు కీర్తనలు 126

బభయములో ఉన్నప్పుడు కీర్తనలు 34:7

దేవుడు నీకు తోడైయున్నాడని నిశ్చయత కొరకు కీర్తనలు 145:18

ఏకాంతములో ఒంటరిగా ఉన్నప్పుడు మత్తయి 6:6 యెహెా 3:22

ప్రతివారి స్వంత గృహాములో అపొ 12:12

అందరూ కలిసి ప్రార్థించే మందిరములో అపొ 4:31

గంపులో ప్రార్థించేటపుడు అపొ 1:14

సాక్ష్యం 252. ప్రార్థనలో వేడుకునే అంశాలు ఏమనగా

దేవుని జ్ఞానమును బట్టి అడగాలి మత్తయి 6:18

దేవుని చిత్తములో అడగాలి లాకా 11:11-13

253. మన ప్రార్థనలో ఏమ ఉండాలి

ఎ. మన పాపములు, బలహీనతలు ఒప్పుకోలు ఉండాలి. తలంపులోను,

మాటలోను, క్రియలోను గత పాపములను ఒప్పుకోవాలి. కీర్తనలు 32:5,

యోహాను 1:9

భ. చేసిన పాపాలు మరలా చేయకుండుటకు జాగ్రత్త వహించాలి. కీర్తనలు

119:112, నెహెమ్యా 10:29

సి. కృతజ్ఞత స్తుతి చెల్లించుట ఉండాలి. దేవుడు చేసిన మేళ్ళను తలంచి

స్తుతించాలి. ఆయన దివ్య లకషాలను తలపోసి స్తుతించాలి.

డి. మన అవసరతలు కోరికలన్నీ చెప్పుకొని అడగాలి. యోహాను 14:14

ఇ. దేవుని ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. ఓరుపతో కనిపెటాటలి.

కీర్తనలు 37:7 యెష 40:31 197

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

252. మనం ప్రార్థించుట ద్వారా వచ్చు పఘలితాలున్నాయి.

ఎ. ప్రార్థన ద్వారా మనము దేవుని స్వరము వినగలము

భ. మన హృదయాలు తలంపులు దేవుని హృదయంతో ఏకీబభవించను

సాక్ష్యం 253. ప్రార్థించుట వలన వచ్చే పఘలితాలు

ఎ. ప్రార్థన ద్వారా దేవుని స్వరము వినగలము

భ. మన శారీరక, మానసిక ఆధ్యాత్మిక

అవసరతలు తీరును, హృదయము తేలిక

అగును.

సి. పాపాలు కషవించబడి ఆధ్యాత్మిక బలము

పొందగలము, పసైతాను శోధనలను

జయించగలము, దేవుని చిత్తము తెలిసికొనగలము. యోహాను 8:29

డి. ఆధ్యాత్మిక మర్మములను, గాడిడవైన సంగతులను గ్రహించగలము.

యిర్మయా 33:3

ఎఫ్. ప్రార్థన ద్వారా దేవుని వాగ్దానాలు నమ్మి ఆదరణ పొంది రూపాంతరము

చెందగలము

జి. ప్రార్థన ద్వారా ఎట్టి సమస్యలైననా పరిషకరించబడును. క్రమము,

మర్యాద, చురుకుదనము, శుద్ధి విశ్వాసము ధైర్యము, పవిత్రత, ఐక్యత,

ప్రేమ, నీతి, భక్తి అలవడును.

సాక్ష్యం 254. ప్రార్థన చేయునపుడు విసతరించిన మాటలు వాడరాదు.

మత్తయి 6:7

హృదయములో పాపము ఉంచుకొనరాదు. కీర్తనలు 66:19

అవిశ్వాసముతో కాక పరిసయయడి వలై కాక దీిర� ప్రార్థనలు చేయరాదు

198

మారుక 1:24, లాకా 18:11, మారుక 12:38-40

సాక్ష్యం 255. ప్రార్థనకు జవాబు లభించకపోవుటకు కారణాలేమనగా

ఒప్పుకొనని పాపము కీర్తనలు 66:18

వేషధారణతో ప్రార్థించుట మత్తయి 6:5

అపనమ్మకముతో ప్రార్థించుట యాకోబు 1:5

అబభ్యంతరములు గల ప్రార్థన 1పేతురు 3:7

గర్వముతో కూడిన ప్రార్థన లాకా 18:10-14

సాక్ష్యం 256. బైబిలులో కొన్ని ప్రార్థనలు :

ఎ) ఏలియా చేసిన ప్రార్థన 1రాజులు

17:20,21

భ) శతాధిపతి సేవకుని కొరకు చేసిన ప్రార్థన మత్తయి 8:59

సి) క్రీస్తు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని బాగుచేసినపుడు అతడు స్వయంగా

చేసిన ప్రార్థన. మత్తయి 9:18

డి) ఇశ్రాయేలీయులు స్వయంగా విడిపించమని చేసిన ప్రార్థన.

న్యాయాధి 1:1

సాక్ష్యం 257. బైబిలులోని క్లుప్త ప్రార్థనలు :

1) సంకరి ప్రార్థన - ""ప్రభువా నన్ను కరుణించం�� లాకా 18:13

2) పేతురు ప్రార్థన - ""ప్రభువా నన్ను రక్షించం�� మత్తయి 14:30

3) కుషుటరోగి ప్రార్థన - ""ప్రభువా నన్ను శుదు�నిగా చేయుము�� మత్త 8:2

4) దావీదు ప్రార్థన - ""ప్రభువా నన్ను పరిశోదించం�� కీర్తన 139:23

5) దావీదు ప్రార్థన - ""ప్రభువా నన్ను కడుగుము�� కీర్తన 51:2 199

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

6) సమాయేలు ప్రార్థన - ""ప్రభువా ఆజ్ఞ ఇవ్ము నీ దాసుడు ఆలకించను��

1సమాయేలు 3:10

7) మనోహా ప్రార్థన - ""ప్రభువా మాకు

నేర్పించం�� లాకా 11:1

8) కనాను స్రీత ప్రార్థన - ""ప్రభువా నాకు

సహాయము చేయుము�� మత్తయి 15:25

9) సవ్సెాను ప్రార్థన - ""ప్రభువా నన్ను

బలపరచుము�� న్యాయా 16:16

10) సిలువపై దొంగ - ""యేసా నన్ను జ్ఞాపకము చేసుకొనుము��

లాకా 23:42

11) మోషే ప్రార్థన - ""ప్రభువా, నీ మహిమ నాకు చూపుము�� నిర్గమ33:18

12) పౌలు ప్రార్థన - ""ప్రభువా నేనేమ చేయవలైను�� అపొ 22:10

13) యెషయా ప్రార్థన - ""ప్రభువా నన్ను పంపుము�� యెష 6:8

14) అందరం చేయవలసిన ప్రార్థన - ""పాపినైన నన్ను కరుణించం��

సాక్ష్యం 258. ప్రార్థన ఎట్టి పఘలితాలను ఇస్తుంది :

1) ప్రార్థన ఒక వ్యక్తిని సరిచేస్తుంది

2) ప్రార్థన జ్ఞానము ఇస్తుంది

3) ప్రార్థన సమస్యలకు పరిషాకరము ఇస్తుంది

4) ప్రార్థన ప్రతి అవసరాన్ని తీర్చగలదు

5) ప్రార్థన పఘలబభరితమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది

6) ప్రార్థన మంచి ఆలోచనలు ఇచ్చి దేవుని ప్రేమతో నింపును

200

7) ప్రార్థన ద్వారా దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుతాయి

8) ప్రార్థన ద్వారా కరుణ, కృప కుటుంబాలపై కుమ్మరింపబడుతుంది

9) ప్రార్థన ప్రతి కీడు నుండి కాపాడును, ఆత్మతో నింపుటకు కృప చూపును

10) ప్రార్థన ద్వారా శ్రతువుపై జయము ఇస్తుంది

11) ప్రార్థన ద్వారా దైవచతతమును నెరవేరచు శక్తి లభిస్తుంది

సాక్ష్యం 259. ప్రార్థనలో రకాలు :

1) విధేయత కలిగి తగిగంపు గల ప్రార్థన కీర్తనలు 101:17

2) ధైర్యపరచు ఆత్మ గల ప్రార్థన 1యోహాను 5:13-15

3) నమ్మకము కలిగిన ప్రార్థన హెబ్రీ 1:6

4) నిజముగా మొఱ్ఱపెట్టు ప్రార్థన కీర్తనలు 145:18

5) సహాజవైన ప్రార్థన మత్తయి 6:7

6) దీిర� శాంతము గల ప్రార్థన లాకా 18:7

7) దేవుని చితాతనుసారవైన ప్రార్థన 1యోహాను 5:15

సాక్ష్యం 260. దేవునితో సహవాసము కలిగి ఆయనతో నడిచే అనుభవాన్ని

పొందగలము, దురాత్మ ప్రభావము నుండి విడిపించబడుతాము.

అద్భుతములను స్వస్థతలను చూడగలము.

సాక్ష్యం 261. జీవితంలో ఎపుడైనా ఎవరినైనా పనికి వారిగా పరిగణించరాదు.

ప్రతి వ్యక్తి దేవుని చేతిలో అపురూపమైన రూపం గలవార చెడిపోయిన

గడియారము రోజుకు రెండు సార్లు సరియైన సమయం సాచిస్తుంది

కద లోకానికి అవసరం లేనివారినే దేవుడు ఎన్నుకొని గొప్ప కార్యాలు

సాదించగలరు కద! 201

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 262. ఎపపుడా ఇతరుల తప్పులను అన్వేషించరాదు. ఎవరినీ కించపర్చి

బాదించరాదు. అందమైన పూలపై వాలే తెనేటీగ, సీతకొక చిలుక పుండు

మీద వాలే ఈగకు చాలా తేడా ఉంటుంది.

సాక్ష్యం 263. బైల్లంచుట్టు చీమలు చేరినట్లు ధనవంతులైనప్పుడు తెలియనివారు

కూడ మత్రులవుతారు. పేరికము చేరినపుడు ఆపత మత్రులు కూడ

దారమవుతారు.

సాక్ష్యం 264. ప్రతివాని గండెల్లో ప్చ్చిని కొమ్మ ఉ

ంచితే పాటపాడే పక్షి వచ్చి వాలిపోయి పాట

పాడగలడు. అట్లే సంతోషంగా నవువాతా

అందరిని నవివాంచే వ్యక్తి చుటాట ప్రపంచంలో

ఉండే అందాలన్నీ సావాంతము కాగలము గాని

దు:ఖ పూరిత మోములో నిరాశ నిండిన వ్యక్తికి

తడిసిన కన్నీళ్ళు చేరువవుతాయి. అతను చూచే అద్దం కూడ వసకబారి

పోతుంది.

సాక్ష్యం 265. తొందరగా దొరికేది ఏదైనా ఎకుకవ కాలము మన్నిక రాదు. ఎకుకవ

కాలము మన్నిక వచ్చేది అంత తొందరగా దొరకదు.

సాక్ష్యం 266. అవకాశాలను జారవిడువరాదు. జీవితంలో ఎదురొకనే దర్దనముల

సమయంలో నిజమైన ే్నేహితులైవరో గ్రహించగలము. అన్ని మన మంచికే

అని చెడు రోజులలో నిబ్బరాన్ని కొలోపరాదు.

మానవులలో మాడు రకాల వ్యకుతలు ఉంటారు.

ఎ) చెట్ల ఆకుల వంటివారు భ) కొమ్మల వంటివారు,

సి) చెటుట పునాది అయిన వేళ్ళవంటివారు. సరిగా గమనించి ప్రకకవారితో

స్నేహం చేయాలి.

202

సాక్ష్యం 267. ఆకులు ఎండకు వానకు, సవాలపకాలంలో నలిగిపోతాయి. చిన్న

సమస్యలకే కొందరు మనకు సహాయపడుటకు ధైర్యంగా నిలువలేరు.

రెండవ రకము స్నేహితులు కొమ్మలు వంటివారు చిన్న సమస్యలలో తోడుగా

ఉన్ననా పెద్ద అవసరాలు సమస్యలలో దారవైపోతారు.

మాడవ కోవకు చెందిన స్నేహితులు అన్ని సమయాల్లో తోడుగా నిలిచి

ఆత్మ ేస�తర్యాన్నిచ్చి బలపర్చి అండగా నిలుసాతరు.

సాక్ష్యం 268. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి. తాబేలులాగా వెళతాయి.

డబ్బులు తాబేలులాగా వస్తాయి, కుందేవులాగ వెళతాయి.

సాక్ష్యం 269. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెదకడం అలవాటు చేసువాలి.

ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు

చేసుకుంటాయి.

సాక్ష్యం 270. దేవుని ప్రార్థించినపుడు నాకు ఏమ ఇవ్వలేదని

బాధపడకు, నాకు నచ్చిన చోట నీకు నచ్చిన విధంగా

ఇస్తాడు.

సాక్ష్యం 271. నిత్యము ఎదురయేయ అపజయాల గురించి నిరాశ చెందకు గానీ

ఒక్కొక్కసారి తాళ్ము గుతితలో చివరిగా ప్రయత్నించే ఆఖరి తాళ్ము

విజయానికి చేరువవుతుంది.

సాక్ష్యం 272. ఈ సమాజంలో నేను ఒక్కడిని అని ఏమ చేయగలను అని ప్రతి

మనిషి నిరాశ చెందుతాడు గాని ఒక్కసారి తలపై ్రత్తి ప్రపంచాన్ని చూసే

వెలుగునిచ్చే సారయడు కూడ ఒంటరివాడే.

సాక్ష్యం 273. బంధువులు ఎంత చెడడ్వారైనా సర వదులుకోరాదు ఎందుకంటే

మురికి నీరు దపిపక తీర్చకపోయినా అగ్నిమంట ఆరపడానికి పనికి వస్తాయి 203

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 274. నమ్మక ్రదోహి స్నేహితుని కన్నా దురాశపరుడైన స్నేహితుడు మన్న.

మట్టితో చేసిన మనుష్యులు కాగితాలకు అవ్ముడుపోతారు.

సాక్ష్యం 275. మనిషితో మాట్లాడుట రాకపోయిన

మాగజీవుల వలై ఉండుట నేరచుకోవాలి.

సాక్ష్యం 276. కష్టాల్లో స్నేహితులు

దారమయయారని బాధపడరాదు.

నీవొకకడివే జయించగలవని నవ్మారని

తలంచి సంతోషించాలి.

సాక్ష్యం 277. సిగ్గు మర్యాద లేని ధనవంతుడి కన్నా మానవతవామున్న పేరికములో

ఉన్న పొరుగువాడే మన్న.

సాక్ష్యం 278. జీవితంలో హెాచ్చు తగ్గులు రావడం మనము జీవిత సత్యాలు

నేరచుకొనుటకే సహకరిస్తాయి. గండె జబ్బు గల వారిని పరిక్షించే ఇ.సి.జిలో

హెాచ్చుతగ్గులంటే పరవాలేదు గాని సరళ్ రఖగా ఉంటే ప్రమాదము

వాటిల్లుతుంది.

సాక్ష్యం 279. జీవితంలో మంచి వారి కోసం అన్వేషించవద్దు ముందుగా నీవు

మంచిగా మారు. నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషిని కనుగొన్నానని

అన్వేషణ పూర్తి అయి ఆనందించవచ్చు.

సాక్ష్యం 280. దైవ భక్తితో ధర్మం కోసం జీవించాలి. అప్పుడే విజయం

సాదించగలడు. ఆ విజయం నిన్ను చూచి సంతోషిస్తుంది.

సాక్ష్యం 281. ప్రతి ఉదయాన్ని చిరునవువాతో ఆశా భావంతో ఆహావానించు.

సాక్ష్యం 282. ఒక అందమైన ఆసుప్రతి భవనాలు చాలా ఆకర్షణీయంగా

కనిపించవచ్చు కానీ ఎవరు దానిలో ఎకుకవ కాలం ఉండాలని ఆశించరు

సాక్ష్యం 283. కలలు కన్న సుందర భవనాన్ని చూడవచ్చు ఆ భవనంలో ఉండలేము

204

గాని ప్రేమ భావాలు చాలా ప్రాముఖ్యమైనవి. పై ఆకారాన్ని బట్టి ఏది

నిరణయించలేము. భ్రవులు మానాలి. వాస్తవాన్ని ప్రేమించాలి.

సాక్ష్యం 284. మాడు బంగారు సాతాలను పాటించవచ్చు.

ఎ) నీకు సహాయపడిన వారిని సహాయపడుటకు ఇష్టపే వారిని సహాయ

పడుట కిష్టపేవారిని ఎన్నడు మరువరాదు.

భ) నిన్ను నిజంగా ప్రేమించే వారిని నిర్లక్ష్యము

చేయరాదు. మరియు ద్వేషించరాదు.

సి) నిన్ను నిజాయితిగా నవ్మేవారిని మోసం

చేయరాదు.

సాక్ష్యం 285. గద్దర్ చెప్పిన మాటలు, పాట ఏదనగా

సిలువ నెత్తిటి మీద దీపం మరణము లేని శాంతి

రూపం అరచేతిలో పాదాల నెతతురు శ్రతువును క్షమించే దీపాలు, దయార్థ

హృదయం ఆధారంగా దోపిడికి ఆసాకరం ఉన్న చోటు అశాంతి ఉంటుంది.

హింస కూడ పేరుగుతుంది. క్రీస్తు జీవితం గురించి తెలిసికుంటే శాంతిగా

బ్రతకడము ఎలాగో మన నంచి ఆయన ఏమ ఆశించుచున్నారో అర్థము

కాగలదు.

సాక్ష్యం 286. దేవునితో మాట్లాడుటకు మన }పిరి నష్టం కానేరదు. దేవునితో

నడిస్తే మన శక్తి వృధా కాదు. దేవుని కొరకు కనిపెట్టుటకు కాలము వృథా

కాదు. దేవుని నవ్ముకుంటే నీవు ఏరోజు నష్టపడవు

సాక్ష్యం 287. శరీరము పై రంగులో తేడా ఉండదు గానీ నీ ఆలోచనలు ఏ రంగు

మారుచున్నవో యోచించుకో

సాక్ష్యం 288. మరికగ నీటిలో మన ముఖ ప్రతిభంబాన్ని చూడలేమో అలాకగ కలత

చెందిన మనససుతో ఉంటే సమస్యలను పరిషకరించలేము. ప్రశాంతమైన 205

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

మనససుతో ఉన్నపుడే సమస్యలను సాధించగలము

సాక్ష్యం 289. ఇంటితో తలుపును పోలిసేత చాలా చిన్నది కావచ్చు, తాళ్ము తలుపు

కన్నా చిన్నదిగా ఉండవచ్చు. ఒక చిన్న తాళ్ము చెవి పెద్ద ఇంటిని

తెరువగలదు. అలాకగ చురుగాగ ఆలోచించిన చిన్న తలంపు వల్ల పెద్ద

సమస్యలకు పరిషాకరం లభించగలదని తెలిసికో.

సాక్ష్యం 290. నేను 8 లేటర్లు ఉన్న పదాన్ని మొదటి ప్రశ్నను తెలుపుతాయి. 2,

3, 4 లైటర్స తల భద్రత కొరకు వాడవచ్చు. 6, 7,

8 సాఫ్టవేర్ పేరు 7, 8 ఒక లైటరు ఉంటుంది

నేనెవరిని?

సాక్ష్యం 291. సంతోష సమయాల్లో స్తుతించు హ్యాప్పి

మావేంట్ పప్రైస్ గాడ్ కష్టసమయాల్లో కూడ

అన్వేషించు, డిపఫిక్ల్ట మావెంట్ సీక� గాడ్,

ప్రశాంతమైన సమయంలో ఆరాధించు కవాయిట్ మావెంట్ బాధ కలిగించు

సమయాల్లో నమ్మకంతో జీవించు ప్రతిక్షణం దేవునికే కృతజ్ఞత చెల్లించు

సాక్ష్యం 292. క్లిష్ట సమయాలు శారీరక వ్యాయమాల వంటివి అది చేసే సమయం

చిరాకు అనిపించవచ్చు గాని భవిష్యత్తులో అవే శారీరక దృడిత్వాన్ని

పెంచినట్లు ఆత్మీయంగా శ్రమలు ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తాయి. చిరునవువా

నీ బావ్రోదేకా*్న మార్చివేస్తుంది. ఆకర�నీయంగా చేస్తుంది. ఒత్తిడిని రూపు

మాపుతుంది. ఆశాభావంతో నింపుతుంది.

సాక్ష్యం 293. నిరీక్షణ అనేది వ్యక్తికి శక్తినిస్తుంది. అది ఆత్మ స్థైర్యాన్ని కలిగించి

అడుగువేస్తూ ప్రయత్నించు సమర్థతనిస్తుంది.

సాక్ష్యం 294. పెద్దవారి మాట చద్ది మాట అంటారు. వారెన్నటికి సరిగాగ సలహా

ఇవవాలేక పోవచ్చు గాని తప్పులు చేసి సరిచేసికొన్న అనుభవాలు ఎకుకవగా

ఉంటాయి.

206

సాక్ష్యం 295. ఎభలిటి మంచిదే కాని పసటభలిటి ఇంకా మంచిది. చంచలంగా

జీంవించరాదు. ప్రతి రోజు దేవునికి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను.

సరైన వ్యక్తిని కాదు, విశావాసం గురించి ప్రశ్నలు వస్తుంటాయి. చాలా

సార్లు కోపావేశాలు వస్తుంటాయి. అయినా అవధులు లేని ప్రేమ గల

దేవుడు నాతనంగా ప్రతి దినం ప్రేమిస్తుంటాడు అని గ్రహించాను.

సాక్ష్యం 296. మనము జీవితంలో ఎదురొకనే రోజులు మంచి రోజులు అని కాని

చెడడ్ రోజులు అని కాని ఉండవు. మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనవెులా

నిరణయించుకుంటామో ఆ రీతిగా జీవించగలము.

సాక్ష్యం 297. మన తలాంతులు సరిలేవని ఇతరులకే మంచి తలాంతులు గానీ

అవకాశాలు గానీ సమర్థతలు ఉన్నాయని పోలచుకుంటా నిరాశ పడరాదు.

అలా భావిసేత ఆత్మనాన్యతా భావవే మగులుతుంది.

సాక్ష్యం 298. ప్రతి ఉదయం దేవుడిచ్చిన గొప్ప బహుమానం గనుక ఎదురుపే

ప్రతి వ్యక్తిని ప్రేమలో శుభోదయం అని పలుకరించుచా, మీరు అనుకున్నవి

జరిగి మీకు అంతా వుంచే జరుగాలని మనసారా కోరుకొని తెలియచేయాలి.

సాక్ష్యం 299. ఆక్సిజన్ లేనిచో ఏ వ్యక్తి జీవించలేనట్లు దేవుని ఉనికి గుర్తించకపోతే

మనలో దైవ ధ్యానం లేనిచో జీవించుట అసాధ్యము.

సాక్ష్యం 300. జీవితంలో ప్రతి వ్యక్తికి ఇవ్వబడిన సమయం ఒక రోజులో 24

గంటలు మాత్రమే. మనము ఉపయోగించుకొనే వివేకంతోనే గొప్ప

అనుభవాలను పొందగలము. బంగాళ్దంపలు కోడి గ్రుడ్లు, కాఫీ గింజలు

సమాన గిన్నెలలో సమాన కాలంలో సమాన ఉషోణగ్రతకు అనుమతిసేత

గట్టి దంపలు వెుతతబడిపోతాయి. ద్వ రూపంలో ఉన్న గుడ్లు గట్టి

పడిపోతాయి. కాఫి గింజలు నీటిలో కరిగి రంగు మారిపోతాయి. నీవు

ఎలా మారుతున్నావో తెలిసికొని క్రీస్తు స్వరూపంలోకి మారి సాక్షిగా ఉ

పయోగకరంగా జీవించుటయే జీవిత పరమార్థమని తెలిసికోవాలి. 207

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 301. 1912వ సంవత్సరములో నవంబరులో టైటానిక్ షిప్ గొప్ప భద్రత

గలదని అతిశయించిన సమయంలో అదే నెలలో గొప్ప ప్రమాదం జరిగి

అనేకులు మరణించారు. ఆ మరణించిన వారిని రెండు గంపులుగా

గుర్తించారు. రక్షింపబడినవారు, నాశనవైనవారు. వారిలో గొప్పవారు,

పేదవారు, ప్రముఖులు అందవైనవారు, వికారులు, పెద్దవారు, చిన్నవారు,

ఆడవారు, మగవారు, ేసపషల్ క్లాస్లో ప్రయాణించారా? ఎంత లకగజి

ఉంది అని పరిగనించలేదు కానీ రక్షింపబడాడ్రా లేదా? క్రీస్తు రాకడ

సమయంలో రక్షణానుభవం కలిగి పరలోకానికి వార్సులా? నరకానికి

వార్సులా? ఇదే గణనలోకి తేబడునని

గ్రహించి మారుమనససు పొందుట

అత్యవసరమని పరలోక వార్సులు

కావాలని తలంచి జీవించాలి.

సాక్ష్యం 302. ఫిలిప్పీ 4:4లో పౌలు

ఆనందించుడి, మరలా చెప్పుదును

ఆనందించుడి ఎల్లప్పుడు ఆనందంగా

చిరునవువాతో జీవించాలి అన్నాడు. చిరునవువా కరెంటు లాంటిది నవివానపుడు

బ్యాటరీ చారి� అవుతుంది.

సాక్ష్యం 303. ప్రేమంటే కుటింబీకులతో ఓరుప కలిగి జీవించడం, గౌరవించుట

అంటే ఇతరులతో ఓరుపగా జీవించడం, ఎవరికి వారు ఆత్మపసై�్యర్యంతో

జీవించుట అంటే ఓరుప కలిగి జీవించడం. విశావాసం అంటే దేవునితో

సంబంధం కలిగి ఓరుపతో వెలగడం.

సాక్ష్యం 304. దేవుడు ప్రతి వ్యక్తికి అందమైన జీవితం అందించాడు గనుక ఎన్నో

చేయగల అనుకూలతలు కూడ ఉన్నాయి. చిరునవువా, కలలు కనుట,

ప్రేమించుట, కృతజ్ఞత చూపుట, సృజనాత్మకంగా ఆలోచించుట, క్షమించుట,

నిరీక్షించుట, ఇతరుల కేషమము కాంక్షించుట, మనససులో భావాలు

208

సృష్టించుకొనుట, అభినందించుట, సమాధానము వెదకి వెంటాడుట, ఆత్మ

పఘలాలు కలిగి జీవితం జీవించాలి.

↑ పైకి / Back to top