
సాక్ష్యం 17. భార్యను చంపి జైలు పాలైన నన్ను క్రీస్తు
ప్రేమతో తన భడడ్గా చేసుకొని రక్షించారు.
ఇరులనాదము, తమళ్నాడు. ""ప్రేమ దీర�కాలము సహించను దయ చూపించును.�� 1కొరిం 13:4, 5 ప్రభువు నామమునకు సదా స్తుతులు చెల్లిస్తున్నాను. నా పేరు ఇరులనాదము. నా భార్యను హత్య చేసిన ఘోర పాపినైన నేను జైలులో జీవితాన్ని గడిపాను. జైలులో మరణపర్యంతరము కారాగార శిక్ష అనుభవించు నిరాశతో గడిేపవాడను. నాలో చాలా కోపము, పగ, ద్వేషము, భావాలన్నీ బాధించగా తల భర్సుగా జవాభస్తూ భయం కలిగించే వాడిగా జవాబు ఇచ్చేవాడిని. కాలము గడిపేవాడిని. జైలు అధికారులు నన్ను సాధుపరచుటకు కృషి చేసి విపఘలమయయారు. గిడియన్ విశ్వాసులు కొందరు క్రొత్త నిబంధన గ్రంధము పంచి పెట్టగా నాకు కోపం వచ్చి వారిని తరిమకొట్టినంతగా ప్రవర్తించాను. వారెవవారినీ నాతో మాట్లాడు అవకాశం ఇవ్వలేదు. ఇంకనా వారు ఇచ్చిన బైబిలును గదిలో మాలకు విసిరివేశాను. ఆ రాత్రి నాకసలు నిద్ద పట్టలేదు. అసహానముతో ప్రకకపై అటు ఇటు దొర్లుచూ నేను విసిరిన బైబిలు చూశాను. జైలు కిటికీ గండా వస్తున్న వెలుతురులో ఆ పుస్తకాన్ని అఇష్టంగా చదివాను. యాదృచ్చికంగా నా దృష్టి ఒక వాక్యంపై పడింది. ""ప్రేమ దీర�కాలము సహించను దయ చూపించును.�� 1కొరిం 13:4, 5 ప్రేమను గురించి చాలా వివరంగా ఉంది. ప్రేమ అన్నింటిని ఓరచును అనే మాట నచ్చింది. ఈ మాటలు నా హృదయాన్ని ఆత్మను ఆ క్షణంలో పట్టి
96 కుదిపినట్లు అనిపించింది. నేను గడుపుతున్న ప్రేమ రహిత బ్రతకు నా భయంకర పాపాలన్నీ నా కళ్ళ ముందు చూపించిన పరిశుద్ధాత్మ శక్తికి తల ఒగాగను. నాలో చలనము కలిగి నా పాప స్థితి కొరకు భగ్గరగా రోదించుటకు ఆరంభించాను. ఆ గట్టి ఏడుపు విని జైలు కాపలాదారులు కలవరపడ్డారు. జైలు వారనుకు నా పరిస్థితిని తెలిపారు. వారెను వెంటనే నా దగ్గరకు వచ్చి నా చేతిలో తెరచి ఉన్న క్రొత్త నిబంధన బైబిలును చూచి నా అరుపులను విని చాలా ఆశ్చర్యపడ్డారు. వారెనుగారు వెంటనే బైబిళ్ళు పంచిన విశ్వాసులను పిలిపించారు. వారు క్రీస్తును గురించి వివరించారు. నేను భోరున ఏడసతూ నా పాపాలను వారి ముందు ఒప్పుకున్నాను. నేను అనే మాటలు వారికి ఆశ్చర్యం కలిగించాయి. ""అయ్యలారా ఈ క్రొత్త నిబంధనను ఇంకా ముందే నేను ఎందుకు పొందలేక పోయాను? ఈ పుస్తక్మును నేను ముందే చదివి ఉంటే నా ప్రియమైన భార్యను నేను చంపుకొని ఉండేవాడను కాదు కదా�� గిడియన్ విశ్వాసులంతా నన్ను ఆదరించారు. ఓదార్చారు. రక్షించి క్రీస్తు ప్రేమ, దయ, కృపను గురించి వివరించారు. రక్షణ పొందాలని చెప్పి నిత్య రక్షణ గురించి చెప్పారు. నేను ఉ న్నపాటన క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాను. ఈ రోజు నేను ప్రభువును అంగీకరించి క్రీస్తుకు విశ్వాసిగా జీవించుచున్నాను. హల్లెలూయ ఆమెన్. 97
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 18. నిజమైన మార్గము క్రీస్తేనని క్రీస్తును
రక్షకునిగా సీవాకరించాను.
సురంద్ద కుమార్, విశ్వాకర్మ, జబల్పూర్ ""శాంతిని మీకనుగ్రహించుచున్నాను. నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను.�� 1కొరిం 13:4, 5 ప్రభువు నామమునకు సదా మహిమ కలుగును గాక నా పేరు సురంద్ద కుమార్. నిష్టగల హిందా వ్రడంగి కుటుంబంలో జన్మించాను చిన్న వయసు నుండి అల్లరిగా తిరిగేవాడిని. నన్ను సరి చేయుటకు సాఫ్టవేర్ దుకాణంలో చేర్పించి పని నేరుపటకు ప్రయత్నించారు. నేను విసిగిపోయి ఇల్లు విడిచి ఎవరి ఆర్థిక సహాయము కోరక ప్రభుత్వ సప్లయరుగా నా జీవిత గతిని ప్రారంభించాను. ధనార�నా చేయాలనే ేాశతో త్రాగుడు, పొగ త్రాగుట వేశ్యల సాంగత్యము అరంభవుయింది. నిరాశ మగిలింది. చివరకు మాంత్రికులతో జ్యోతిష్యం చెప్పువారితో సాంగత్యము చేయసాగాను. వజ్రములు పొదిగిన ఉంగరాలపై నమ్మకముతో అపవిత్ర జీవితం జీవించాను. ఆ రోజుల్లో మా ఇంటిగలవిడ నన్ను నా పాప జీవితాన్ని గమనించి చివరకు నన్ను క్రీస్తును నమ్మిన విశ్వాసుల చెంతకు తీసుకొని వచ్చింది. అక్కడ ఎంతో శక్తి గల క్రీస్తు సందేశాలను విని చాలా ఆనందించాను. నా జీవితంలో ఎంతో మారుప కలిగించింది. ఇతర దేవతలను పూజించుట మానివేశాను. కాని పాత అలవాట్లు మానుకోలేక నేర్సతునిగా ఆత్మహత్యకు దిగజారిపోయాను. చివరకు ఇంటికి చేరాను. రైలు ప్రయాణంలో ఒక క్రీస్తును నమ్మిన విశ్వాసిని కలిసికోగలిగాను. నా బాధలు వివరించాను. వెంటనే ఎంతో శాంతి నెమ్మది
98 కలిగింది. నాకు చదువు కొనుటకు క్రొత్త నిబంధన బహుమతిగా ఇచ్చారు. అది గిడియన్ బైబిలు అని గ్రహించాను. నేను ఆసక్తిగా చదువుటకు ఆరంభించాను. నిజమైన శాంతి సమాధానం లభించింది. దేవుడు నాతో స్వయంగా మాట్లాడుతున్నట్లు అనుభవం కలిగింది. నా ఆందోళ్నలు దారం అయయాయి. ""ప్రయాసపడి భారము మోయుచున్న సమసత జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేపసదను�� మత్తయి 11:28 అని క్రీస్తు సమాధానం ఆహ్వానం లభిచింది. ""సత్యము మవ్ములను సవాతంత్రులుగా చేయును�� యోహాను 8:32 ""నేనే మార్గమును, సత్యమును, జీవమును�� యోహాను 14:6 నాతన జీవితాన్ని కనుగొన్నాను. పది మాసాల తరువాత నేను నా భార్య క్రీస్తును స్వంత రక్షకునిగా సీవాకరించాము. క్రొత్త విశ్వాసమును బట్టి బంధువులంతా దారమయయారు. నా తల్లి కూడా నేను మతం మారానని నా కుమారుడు మరణించాడని చెప్పుకునేది. కానీ తరువాత గ్రహించి ఆదరించింది. క్రీస్తును నమ్మి ఆమె పశ్చాత్తాపంతో క్రీస్తును చేరి రక్షణ పొందింది. పెంతెకోస్తు సంఘ సరభయలవై క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాము. ఆర్థిక ఇబ్బందులు ఎకుకవగుట వల్ల 5 సంవత్సరములు తీవ్రంగా ్రశమపడ్డాము. బైబిలు కాలేజిలో వేదాంత విద్యను పొందాలని కోరాము. చిన్న వ్యాపారము ఆరంభించగా అఖండ విజయము లభించింది. వ్యక్తిగత పరిచర్య ద్వారా సువార్త బోధించుటకు తర్ఫీదు పొందాను. ప్రస్తుతము జబల్పూర్ క్యాంపు వైస్ ప్రెసిడెంటుగా పని చేస్తున్నాను. గిడియన్ బైబిళ్ళను అనేక స్థలాలలో పంచి పెడుతా అనేక ప్రాంతాలు పర్యటిస్తూ క్రీస్తును ప్రేమించుటలో ఆనందిస్తున్నాను. భయంకర పాపిగా ఉన్న నన్ను క్రీస్తు రక్షించి ఆయన చిత్తంలో పనిముట్టుగా వాడుకొనుచున్నారు. మీ జీవితాన్ని మార్చి క్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా నిలువాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. 99
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 19. నాసితకుడనైన నేను క్రీస్తు ప్రేమను
కనుగొన్నాను.
లారెనసు (శ్రీను), తంజావూర్ ""అందరా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.�� రోమా 3:23 ప్రభువు నామమునకు సదా స్తుతి మహిమ కలుగును గాక నా పేరు లారెనసు నేను తంజావూరులో ఉన్నప్పుడు గిడియన్ బైబిలు పరిచర్యలో భాగంగా పశుపతి కోయల్లో గల పసయింట్ మేరిస్ వెుట్రిక్యులేషన్ సాకలులో పంచి పెట్టుటకు వచ్చారు. ఆ సమయంలో ఆ సాకలు హెడ్ మాస్టరుగారికి బైబిలు బహూకరించారు. ఆ హెడ్ మాస్టరుగారు చాలా ఆనందించి ప్రతి రోజు సాకలులో కొన్ని వచనములు చదివి వినిపిస్తానని వాగ్దానము చేశారు. ఒక వారం తరువాత ఆ హెాడ్మాస్టరుగారి బంధువు లారెనసు ఆ పాఠశాలకు వచ్చారు అని నన్ను పరిచయం చేశారు. నేను రక్రైస్తవులకు వ్యతిరకంగా నాసితకవాదమును ప్రచారము చేసేవాడిని. నా వాన బలపరచకోవాలంటే బైబిలు చూడాలని తలంచాను. ఆ తరువాత నేను ఒక పాస్టు గారి దగ్గరకు వెళ్ళి ఒక వాక్యము చెప్పి అన్యజనుల మధ్యను ఆయన నామము దాషింపబడు చున్నదన్న వాక్యము బైబిలులో ఎక్కడ ఉందో చెప్పగలరా? పాస్టరుగారు వెంటనే అది రోమా 2:24లో ఉంది అన్నారు. నేను పొరపాటన రోమా 3:24 చదువుటకు ఆరంభించాను. ""క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు�� రోమా 3:24 ఈ వాక్య భాగము నేను ఆలోచించుటకు
100 హేాతువైనది. అదే వాక్యాన్ని పదే పదే చదివాను. ఆ వాక్యమును అవగాహాన చేసుకొని ఆశ్చర్యపడాను. ఒక పాపి ఉచితంగా యేసు ద్వారా విమోచింపబడుట అనే వాక్యము నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ ఆలోచనల ఆధారంగా మరింత ఆసక్తితో రోమా 3వ అధ్యాయం చదువుటకు ఆరంభించాను. ""అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవు చున్నారు�� రోమా 3:23 ఈ వాక్యం నా హృదయాన్ని తీవ్రంగా కలవరం కలిగించింది. ఆ వారమంతా ఆలోచించుచూ గడిపాను. పరిశుద్ధాతయ్మడు పని చేయుటకు ఆరంభించాడు. నా జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకొని దేవునికి అంకితమై రక్షణానుభవం పొందుకున్నాను. తంజావూరు గిడియన్ల పరిచర్య పఘలితంగా ఎందరో తమ జీవితాలను క్రీస్తురకై అంకితం చేసుకొను రీతిని బట్టి గిడియన్ విశ్వాసుల పరిచర్యను మరి ఎకుకవగా ప్రశంసించుచూ వారికి ఉత్తరము వ్రాసాను. ""అయయా, మీ గిడియన్ బృందము వారు చేసిన పరిచర్యలన్నీ మంచి పఘలితాలు ఇస్తున్నాయి. మీ ప్రయాస్ ఏమాత్రము వ్యర్థము కాలేదు. ఎందువలననగా నాసితకుడనై దేవుడే లేడని వాదించే నాలాంటి వారికి క్రీస్తే దేవుడని, సజీవుడని దేవుడే అందరికి ప్రభువనియు పాప క్షమాపణ ద్వారా నిజమైన శాంతిని నిత్య జీవాన్ని పొందగలమని నవ్మాను�� యీ సమాధానం మీకు కావలైనా? క్రీస్తును ఆ్రశయించండి. ఆమెన్. 101
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 20. నిజ దేవుని అన్వేషణలో స్పఘలత పొంది
క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాను.
డా�� ఆర్. పనీర్ పసలవావ్, ""నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను.�� యెష 41:13 యేసు క్రీస్తు ఘనమైన నామము కొనియూతగినది. స్తుతికి పాత్రుడైన క్రీస్తుకే సదా జయం కలుగును గాక! నా పేరు పనీర్ పసలవాం, నేను నా బాల్యం నుండి నిజమైన దేవడెవరు కనుగొనగలనా? అని ఆలోచించే వాడిని. నిజ దేవుడు యధార్థతతో నిందారహితుడుగా ఉంటాడని నవ్మేవాడిని. నేను దేవునిని తెలిసికుంటే నా చెడు అలవాట్లనుండి తప్పించగలడని ఆశించేవాడిని. నిరాశలో మునిగి చివరకు ఒక ఉద్యమంలో చేరాను. ఆ సంస్థ పేరు దేవుడు లేడు దేవుని నమ్మినవారు మూర్ఖులు, దేవుని నమ్మేవారంతా తెలివిలేనివారని నా నమ్మకము. విద్యార్థిగా ఉండగా నాసితకవాంలో లీనమై జీవిస్తూ అనేక వయాగజైన్లు కొని చదివి ప్రభావితమై యండేవాడిని. చందా కూడా చెల్లించేవాడిని కాని నా హృదయంలో శాంతి ఉండేది కాదు. ఏదో ఒక మాల కొంత విశ్వాసము ఉండేది. జీవముగల దేవుడున్నాడు, తప్పక ఉంటాడని నమ్మాను. దేవుడు నా పట్ల దయ చూపినందున తంజావూరు వైద్య కళాశాలలో చేరి చదువుకునే రోజులలో గిడియన్ విశావాస బృందమువారు క్రొత్త నిబంధన బైబిళ్ళు పచ్చిరంగు అట్టతో ఉన్నవి పంచారు. అది అందుకున్నాను. చాలా ఆసక్తితో చదువుటకు ఆరంభించాను. ఆ బైబిలు ఇం^్లషులోవ్రాయబడి ఉండుటను బట్టి నాకు సరిగా అర్థం కాలేదు. కాని బైబిలు చివరి అట్ట భాగంలో రక్షణ పొందిన వారి పేర్లు వ్రాయుటకు అడ్రసు
102 వ్రాయుటకు స్థలము కనిపించింది. నేను ఆ క్షణంలో క్రీస్తును రక్షకునిగా సీవాకరించాను. ఆ స్థలములో స్పష్టంగా నా పేరు, అ్రడసుతో వ్రాసికొని ఆనందించాను. ఆ క్షణం నుండి వింతైన శక్తి నాలో మొదలైంది. ఆ రోజు మొదలు వింతైన అనుభవాలు నాలో దాగిఉన్నవి. మంచి జరుగబోతందనే ఆశాభావము నాలో మొదలైంది. ఆ రీతిగా నేను క్రీస్తును వెంబడిస్తూ ప్రార్థిస్తూ వాక్యం చదివి ధ్యానిస్తూ మరి రెండు సంవత్సరములు గడిపాను. ఒకసారి నా స్నేహితుడు ఆ ప్రాంతంలో ఉన్న విశ్వా విద్యాలయంలోని విద్యార్థులకు ఆధ్యాత్మికంగా ఆత్మీయతలో మెళకువలను నేర్పించే ప్రార్థన కూడికలు జరిగించుట పరిపాటి. ఆ సదససులో దైవజనుల ప్రసంగాలు విధ్యారు�లను సరైన మారగంలో నడిపించుట స్థానిక ప్రజలకు బాగా తెలసు. నేను ఆ మీటింగులకు వెళ్ళిన తరువాత బైబిలు వాక్యాలనుమరింత అర్థవంతంగా తెలిసికొనుటకు భాగ్యం లభించింది. నాకు తెలియని వ్యక్తి నా మాతృభాష తమళ్ బైబిలును క్రొత్త నిబంధన గ్రంధం కానకగా ఇచ్చాడు. ఆ చిన్న క్రొత్త నిబంధన గ్రంథదము తమళ్ంలో ఉన్నందన క్షుణణంగా చదువగలిగాను. బైబిలులోని వాక్యం చాలా స్పష్టంగా అర్థం అయింది. ఆ బైబిలు దానిలోని వాక్యాలు నాలో తీవ్ర ప్రభావము చూపాయి. అది గొప్ప వైద్యము వలై నా పాప రోగమును తీసివేసి నా పాప జీవితాన్ని ప్రక్షాళన చేసుకొనుటకు వాక్యమే నాలో తీవ్రంగా పని చేసింది. నాలో ఉన్న చెడు అలవాట్లు పూర్తిగా మార్చుకున్నాను. నేను దేవునిని పూర్తిగా ప్రేమించుట చేసికొనిన అలవాటును బట్టి ఏ గిడియన్ బైబిలు నాకు సహాయపడిందో అదే రీతిగా అనేకుల జీవితాలలో బైబిలు వాక్యాలను ప్రభావితం చేయగా జీవితాలు మారుప చెందగలవు అనే నిరీక్షణతో గిడియన్ సేవా కార్య్రకమములలో పాలుగనుటకు ఆసక్తి కనపర్చసాగాను. ఇతర హాస్టళుి, స్కూళ్ళు ఆసుప్రతులలో గిడియన్ బైబిళుిను పంచు సమయం కనిపెట్టి విశ్వాసుల పరిచర్యలో ఏకీబభవించ సాగాను. ప్రభువు నా ఆశయం తీర్చారు. నేను మార్తండము సి.యస్.�. మషన్ ఆసుప్రతిలో మెడికల్ ఆఫీసరుగా ఉన్నత స్థితి పొందాను. 2008 సంవత్సరంలో పాస్టర్స మీటింగులో నా సాక్ష్యము పంచుకొను ధన్యతను బట్టి ప్రభువులో ఆనందించాను. హల్లెలూయ. ఆమెన్. 103
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 21. దేవుని స్పర్శతో ఎవరిరకైనా స్వస్థత
లభిస్తుందని నమ్మాను.
డా�� శ్రమరణ్, కృష్ణ గిరి. ""నేను నీ కట్టడలను నేరచుకొనునట్లు మ్రనొందియుండుట నాకు మేలాయెను. వేల కొలది బంగారు నాణైముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.��
కీర్తనలు 119:71, 72 యేసు క్రీస్తు ఘనమైన నామమునకు స్తుతి కలుగును గాక! నా పేరు శ్రమరణ్, నాకు మధ్య వయసు వచ్చునాటి వరకు మాత పిండాల వ్యాధితో బాధపడుతున్నాను. చెన్నైలో గవర్నమెంటు ఆసుప్రతిలో పరీక్షించగా మాత ్రిండాలు బాగా చెడిపోయాయి గను బ్రతకుట కష్టం. మాత పిండాలు మారిసేత బ్రతకవచ్చు అన్నారు. మాత పిండాలు దానం చేయు వ్యక్తి చాలా ప్రయత్నాలు చేశాము. కనీసము 2 లక్షలు అవసరమగునని తెలిపారు. ఏమ చేయాలో దికుక తోచని అయోమయంలో పడాను. ఎంతో దు:ఖంలో మునిగిపోయాను. అదే సమయంలో గిడియన్ విశ్వాసులు ఆసుప్రతిలో ఉన్న రోగులను దర్శించి వారికి బైబిలు బహ�కరించి భారంతో ప్రార్థించుటలో చాలా శ్రద్ధ తీసుకునేవారు నా పడకను చేరి బైబిలును బహుమతిగా ఇచ్చారు. బైబిలు చదుకోవాలని సాచించి క్రీస్తును నమ్మిన వారికి వారి జీవితాలలో అద్భుతాలు జరిగిస్తాడని వివరించారు. అనుకోని రీతిగా నా ఆపరషన్ సమయం మార్చబడేది ఈ లోపు బైబిలు బాగా చదువడం ఆరంభించాను. రెండు వారాలు గడిచాయి తెలియని రీతిగా నాలో మంచి మారుప కలిగింది.
104 ""దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను�� యోహాను 3:16-19 ఈ విధంగా వ్రాయబడిన వాక్యములు నాకు ఆదరణ కలిగించాయి. క్రీస్తు మానవాళ్ళ కొరకు ప్రేమను, వ్యక్తిగతంగా ఆయన చూపు దయను, కృప పట్ల ప్రగాడిడ నమ్మకం కలిగింది. క్రీస్తుని రక్షకునిగా సీవాకరించాను. వాగ్దానములను నెరవేరచువాడు క్రీస్తు అని నమ్మాను. నాలో గొప్ప శక్తి ఉతపన్నము అవుతున్నట్లుగా స్పష్టంగా గ్రహించగలిగాను. అద్భుత రీతిగా నాలో ఉన్న అనారోగ్యమంతా పూర్తిగా సమసిపోయింది. కొన్ని రోజుల తరువాత ఆపరషను నిరణయించిన డాక్టు పరీక్షలు చేసి వచ్చిన పఘలితాలను బట్టి ఆపరషన్ అవసరం లేదని డాకటర్లు తెలిపి ఆశ్చర్యపడ్డారు. నేను డాక్ట్లకు, సవాకీయులందరికి స్పష్టంగా చెప్పాను ""నేను నమ్మిన క్రీస్తు వాక్యమై యున్నాడు దానిని ధ్యానించగా నాలోని వ్యాధి పూర్తిగా నయం అయింది. ఈ క్రీస్తు చాలా శక్తి గల దేవుడు అని సాక్ష్యం తెలిపాను. ఆసుప్రతి నుండి ఇల్లు చేరిన వెంటనే ఇంటిలో ఉన్న విగ్రహాములన్నీ బయట పడవేసాను. నేను గిడియన్ సంస్థ వారిని సంప్రదించగా వారు క్రిషణ గిరిలోని గిడియన్ విశ్వాసులకు వారిని నడిపించే పాస్టుకు పరిచయం చేశారు. ఆ పాస్టు నాకు యేసు జీవితం గురించి, ఆయన చేసిన సాచక క్రియలు, ఆయన మరణము, పునరుతాతనము గురించి స్పష్టంగా వివరించారు. వెంటనే రక్రైస్తవునిగా మారి బాప్తిస్మం పొందాను. దేవునికే మహిమ ఆమెన్. 105
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 22. దేవుని వాక్యం దాచబడదు గాని
జీవితాలను మార్చునని నమ్మాను.
డా�� వాసు. తంజావూరు ""వర�మును, హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక బూమని తడిపి విత్తువానికి వితతనమును, బభుజించువానికి ఆహారమును కలుగుట్రై అది చిగిర్చి ఎలాగు వర్థిల్ల చేయునో అలాకగ నా నోట నుండి వచ్చు వచనము ఉండును�� యెషయా 55:10 యేసు క్రీస్తు స్తుతికి పాత్రుడు నా అనుభవం క్రీస్తులో చాలా వింతగా జరిగింది. తమళ్నాడులో మధురైకి 70 కి.మ. దారంలో గల పలాయం సి.యస్.� చర్చిలో రెవరెండు అమృత నాయుగం అనే పాస్టరుగారు పని చేస్తున్నారు. ఒక రోజు ఆయన వెంట్రుకలు కతితరించుకొనుటకు ఒక మంగలి షాపుకు వెళ్ళుట సంభవించింది. ఆ షాపు చాలా పరిశుభ్ర�ంగా ఉంది. విగ్రహారాధన చిాయ లేమ లేవు. పాస్టు గారు జుటుట కతితరించుటకున్న తరువాత డబ్బులిచ్చినపుడు చాలా సున్నితంగా మాట్లాడి నిరాకరించారు. వెంటనే పాస్టరుగారు ఏమ కారణము బాబా నా దగ్గర డబ్బులు తీసికొనలేదేమ? అని అడిగారు. అప్పుడు నేను ఆ మంగలిని గనుక ఆ డబ్బు తీసుకొనుట మాని వేసానండి. అదే నా సిధ్ధాంతముగా మార్చుకున్నాను. దానికి కారణము వివరించాలంటే క్రీస్తును నేను నమ్మిన సాక్ష్యము చెప్పాలంటే మీరు శ్రద్ధగా వినగలరా? అన్నాను. ఒక రోజు ఒక అబ్బాయి చేతిలో నీలిరంగు అట్ట గల క్రొత్త నిబంధనతో షాపుకు వచ్చాడు తన పని పూరతయిన వెంటనే ఒక క్రొత్త నిబంధన షాపులో మరిచాడు. మధ్యలో భోజన సమయానికి షాపు యజమానిగా షాపు మాసి భోజనము ముగించాను. కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలని నేను నిరణయించగానే ఆ నీలి రంగు
106 పుస్తకము ఆరంభించాను. ఆ రీతిగా చదువుటకారంభించగానే ఒక బైబిలు వాక్యం నన్ను ఆకర్షించింది. ""ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమసత జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతను. నేను సాతివాకుడను దీనమనససు గలవాడను గనుక మీ మీద నా కాడి యెతతుకొని నా యొద్ద నేరచుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువు గాను నా భారము తేలికగాను ఉన్నది�� మత్తయి 11:28-30 ఈ పుస్తకము చదివి దానిలో ఆసక్తికరవైన వాక్యము దాని భావమును గ్రహించి ఎంతో ఆనందించాను. ఆ తరువాత ప్రతి దినము వాక్యం చదివి ధ్యానించుట ద్వారా నా కాలం ఎంతో ఆనందంగా గడుపుట నాకు జీవితాశయంగా మారింది. భోజనము చేసిన తరువాత కూడా బైబిలు వాక్యం చదువుటలో ఎంతో ప్రశాంతత లభించుట ద్వారా ప్రభువు వాక్యాన్ని ఎకుకవ చదివి ధ్యానించుట నాకు ఆత్మీయంగా సంతృప్తినిస్తుంది. ఆ శక్తి వాక్యమే అందిస్తుందని నమ్మాను. క్రీస్తు వాక్యము ప్రతి జీవితాన్ని మార్చగలదని స్వయంగా నమ్మాను. నాలో ఉన్న బలహీనతలన్నీ నా కళ్ళ ముందు కనిపించుట ద్వారా నేను పాపినని స్పష్టంగా గ్రహించాను. క్రీస్తు పాదాల చెంత చేరి ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకొనసాగాను రక్షణ స్థిరత లభించగానే పరమానంద బభరితుడనయ్యాను నా జీవితంలో శాంతి, సమాధానం లభించగానే నా జీవితము పూర్తిగా మారిపోయింది. నా షాపులో ఉన్న విగ్రహాలన్నీ తొలగించి వేశాను. నాలో ఇట్టి గొప్ప మారుపను కలిగించిన బైబిలు అందించిన వ్యక్తికి నా కృతజ్ఞతలు తెలియచేయాలనే చాలా ప్రయత్నించాను. ఈ రీతిగా గిడియన్ బైబిలును అందించి ఎందరో జీవితాలను మారుప కలిగించుటకు కృషి చేస్తున్న గిడియన్ బృందానికి నా నిండు కృతజ్ఞతలు తెలియచేయలని తీవ్రంగా ఆశపడుచున్నాను. దేవుని వాక్యము నా షాపులో మరిచిపోయిననా వ్యర్థము కాలేదు. నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్ 107
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 23. శారీరక ఆత్మీయ నేత్రాలు తెరచిన
క్రీస్తు నా రక్షకుడు.
పసలవాం, ఆర్ణి, తమళ్నాడు ""అపుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడిడ్వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము. ఆయన నిన్ను పిలుచుచున్నాడు లైమ్మని వానితో చెప్పిరి.�� మారుక 10:49 యేసు క్రీస్తు నామమునకు సదా జయము కలుగును గాక. తమళ్నాడు రాష్రటంలో తిరువన్న మలై జిల్లాలో ఆరణి అనే ప్రాంతంలో నేను గవర్నమెంటు సాకల్లో చదివేవాడిని. అంతకు ముందెన్నడా యేసును గార్చి వినలేదు. మా నాన్న దగ్గరలో ఉన్న తోళ్ళను శుభ్రం చేయగా వెలువడే కాలుష్యము వల్ల ఆ ప్రాంతమంతా హానికరంగా తయారయింది. కొంత కాలానికి నాకు ఇన్ఫెక్షన్ కళ్ళలో ఆరంభవుయినందున చూపును క్రమంగా కోలోపసాగాను. స్థానికంగా నాటు వైద్యులు చేసిన వైద్యం కొరకు ఏవేవో మందులు వాడేవారు. దాని పఘలితంగా నా పరిస్థితి మరింత హీనస్థితికి చేరింది. వెల్లారులోనున్న రక్రైస్తవ మెడికల్ ఆసుప్రతిలో చేర్చమని చాలా మంది సలహాలనిచ్చారు. గాని అతి పేద స్థితిలో ఉండగా అంత పెద్ద వైద్యం చేయించుకోలేకపోయాము. అదే రోజుల్లో సాకలులో ఒక రోజు గిడియన్స్ బైబిళ్ళు విధ్యారు�లందరికి పంచారు. ఒక రోజు ఆ బైబిలు చదువుచుండగా మారుక 10:46-52 భాగములో యేసు తీమయి కుమారుడైన బరితమయి అనే గ్రుడిడ్వాడిని బాగు చేయుట గార్చి చదివి బాగా అర్థము చేసుకొన్నాను. మరింత ఎకుకవగా యేసు గార్చి తెలసుకోవాలని ఒక చర్చి పాస్టు గారిని చేరాను. అయయా, నేను యేసయ్యను కలిసికోవాలండి ఆయన నాకంటే జబ్బును నయం చేయగలడని నమ్మిక అని తెలిపాను. ఆ మాటలు విన్న పాస్టరుగారు
108 నా కొరకు బాధ్యతగా ప్రార్థించారు. ప్రభువా ఇతని అంతరంగిక నేత్రాలు బాహ్యా నేత్రాలు రెండా బాగు చేయగల సమర్థుడవు నీవు మాత్రమేనని నేను ధృడింగా నమ్ముతున్నాను. ఈ బాబు పై దయ కలిగి స్వస్థపరచండి. ఆమెన్ అని ప్రార్థించారు. పాస్టు గారు ప్రార్థించి క్రీస్తును గార్చి మరి కొన్ని విశ�షాలన్నీ వివరించారు. మానవ జాతి పాపాలన్ని రక్షించిన క్రీస్తు క్రీస్తు అద్భుతాలు చేసాడు. అనేకులను సవాస�పరిచాడని తెలిపారు. ఈ మాటలన్నీ పూర్తిగా నమ్మినందున నా కళ్ళు పూర్తిగా స్వస్థతను పొందాయి. ఈ అద్భుతాన్ని చూచాక, నేను క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాను. చివరకు బాపీతస్మము పొందాను. ప్రభువు ప్రేమ ్రేపర్రించగానే ఒక బైబిలు కాలేజిలో చేరి తర్ఫీదు పొంది, డేవిడ్ సాలమన్ వికటరు అనే పేరుతో విల్లుపురం జిల్లాలో సంగ్రాపురంలో ఒక చర్చి స్థాపించి సేవ చేయుటకారంభించాను. నేను సేవ చేసిన ప్రాంతంలో గిడియన్లు రావాలని ప్రార్థించాను. 20 సుదీర్ఘ సంవత్సరాలుగా ప్రార్థించగా 2008 వ సంవత్సరం జనవరి 11వ తేది గిడియన్లు వచ్చి బైబిళ్ళు పంచారు. నేను కూడ వారితో సహకరించి ఆనందించాను. అందరి సమక్షంలో దేవుడు నాకు బైబిలు ద్వారా రక్షణానుభవాన్ని క్రీస్తు అందించిన సాక్ష్యాన్ని వివరించి అందరికి తెలిపాను. దేవునికే సదా మహిమ కలుగునుగాక. ఆమెన్. 109
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 24. మరణపు అంచులకు చేరిన నేను క్రీస్తు
స్వస్థతను పొందుటకు వాక్యమే సహాయపడింది.
కునాల్ సింగు, బుకారో ""సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు మనవైతే మన దేవుడైన యెహోవా నామమునెల్లపపుడును స్మరించు కొందుము.�� మీకా 4:5 ప్రభువు మహిమ నొందును గాక. నా పేరు కునాల్ సింగు. బుకారో జనరల్ హాస్పిటల్ నందు గిడియన్ సరభయలు చేయు సేవలయందు ఆసక్తి గల ఒక యవవానుడు నన్ను కలిసికున్నాడు. నాన్నగారు బుకారో సీటలు ప్లాంటు మేనేజరుగా ఉండేవారు. వారికి నేను ఏకైక పుత్రుడను. ఇంజనీరింగు విద్య పూర్తి చేసుకొని డిల్లిలో యం.భ.ఎ. కోర్సురకై ప్రయత్నము చేయుచున్నాను. ఎంతో విద్యావంతుైననా నాకు సోకిన వ్యాధి భయంకరమైనది గనుక చాలా బాధపేవాడిని. భయంకర హైాపటై�టిస్ భతో ఆసుప్రతి చేరాను. ప్రమాదకరమైన పరిస్థితిలోనే ఉన్నాను. అట్టి పరిస్థితిలో నా ప్రక్కనే ఒక గిడియన్ క్రొత్త నిబంధన ఉంచబడింది. దానిని నేను ఆనందంగా అంగీకరించాను. నా జీవితంలో జరిగిన గొప్ప మారుప గురించి నాకు బైబిలు అందించిన వ్యక్తి గమనించాడు. రెండు నెలలు గడిచాయి. బుకారో క్యాంపులో బైబిళ్ళు పంచు గిడియన్ సరభయలలో అనుకోని రీతిగా మపసస్ అన్సాస్ సావ్ అనే నర్సును కలిసి కొనుటకు జనరల్ ఆసుప్రతి చేరారు. ఆమె క్రమంగా వ్యాధి నుండి నివారణ పొందు స్థితికి చేరింది. ఆమె తీరిగాగ సరిగాగ రెండు నెలల క్రితము నేను బైబిలు చదువుట ద్వారా స్వస్థత పొందుటను బట్టి సాక్ష్యమును వివరించింది. ఆ నర్సు చెప్పిన విధంగా రెండు నెలల క్రితం హైాపటై�టిస్ వారుడ్లో డయాటిలో ఉండగా ేపపషంట్స యొక్క మెడికల్ రిపోరుట చూస్తూ ఒక యవవానుని దర్శించాను.
110 ఆ సమయంలో అతను బ్లా అటటగల ఇం^్లషు క్రొత్త నిబంధనను అతి శ్రద్ధగా చదువుటకారంభించాడు. నేను మంచి వాగ్దానములను ఎత్తి పెట్టి బాగా చదువుకోవాలని చెప్పి ప్రోత్సాహించాను అతను అంగీకరించాడు. కొన్ని వాక్యాలన్ని చదువుచూ ఆసక్తి కనపరిచాడు. ""ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము�� రోమా 6:23 ఈ వాక్యాలన్ని చదువుచూ తన పాపములన్నీ ఒప్పుకున్నాడు. ఆ నర్సునగు నేను మంచి వ్యక్తి మాత్రమే కాదు గాని క్రీస్తును ప్రేమించే వ్యక్తిగా విశ్వాసిగా ఉన్నందన నా సాక్ష్యము పంచుకున్నాను. ఆ తరువాత నేను ఆ రాత్రి డయాటికి వచ్చి ఆసుప్రతిలో చేరినపుడు కునాల్ చాలా జ్వరంతో బాధపడుతునే ఉన్నాడు. అతని చారుటలో మందుల జాభతా వ్రాయబడి ఉంది. అప్పుడు జ్వరము 103 డి^్రలు ఉన్నది. చారుటలో వ్రాయబడిన ప్రకారము పారాసిటమల్ ఇంజక్షను అతనికి ఇచ్చినచో చాలా ప్రమాదము ఎదురొకనవలసి వస్తుంది. గనుక అతని మంచము ప్రక్కనే మోకరించి ప్రార్థిస్తానని మందులకు ప్రతిగా మోకరించి ప్రార్థిస్తానని కునాల్తో చెప్పగా అవ్మా, పట్టుదలగా నా కోసం ప్రార్థించు అన్నాడు. అద్భత రీతిగా ప్రార్థనకు ప్రతి పఘలముగా కునాల్కు దేవుని దయ, కృప ద్వారా తెల్లవార సరికి జ్వరము తగిగపోయింది. ఈ అద్భుత స్వస్థత ద్వారా కునాల్తో నమ్మకము కలిగింది. యేసు సంపూరణంగా తన గొప్ప భయంకర వ్యాధి నుండి స్వస్థతనిచ్చాడని నవ్మాడు. నేను ప్రార్థన చేయు విధము వివరించి డిల్లి చేరిన వెంటనే మంచి సహవాసంలో చేరి ఆత్మీయంగా బలపడాలని సలహా ఇచ్చాను. అదే రీతిగా మంచి విశ్వాసిగా మారి క్రీస్తుకు సాక్షిగా మారాడు. ఈ వివరాలన్నీ నర్సు నా గార్చి చెప్పిందని నమ్మాను. క్రమంగా ఢిల్లీ చేరాను. ఆ తరువాత బుకారో చేరి ఆసుప్రతిలో ఉన్న నర్సును చేరి ఆమెతో కలిసి ప్రార్థించాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన వాక్యం వ్యర్థం కాలేదు. నాకు వాక్యానందించి ఉచిత సలహా ఇచ్చిన గిడియన్ బృందము వారు నా జీవిత సాక్ష్యము విని చాలా ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. ఆమెన్ 111
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ