Chapter 1 of 21

సాక్ష్యాలు 1–2

Photograph from page 1 of Parama Shilpi
పేజీ 1

1

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

Photograph from page 2 of Parama Shilpi
పేజీ 2

2

Photograph from page 3 of Parama Shilpi
పేజీ 3

పరమ శిలిప క్రీస్తు చెకికన

సజీవ శిల్పాల సాక్ష్యములు

బంగారు పరిరగ సేకరణ

3

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

పరమ శిలిప క్రీస్తు చెకికన సజీవ శిల్పాల సాక్ష్యములు

బంగారు పరిరగ సేకరణ

ోబ్న్చి�లిఊ లిఊఊోనీఈ �న్ 2017 ోబ్ైఊటఊ 1000 కాపీలు గిూట రా. 50/- ర్లీనైరీఊఊై సిస్టర్. గ్రేస్ విజయ విజయవాడ, అమెరికా ోబ్నైఊరీ�ఈ

4

Photograph from page 5 of Parama Shilpi
పేజీ 5

మనసులో మాట

ోబ్త్చిపఊలిొవిషనీఊ �� �బ్�ైథ�్ లి�ర్లీథలిఊఊ ౌ్నీఊ.

ప్రియ పాఠకులకు, యేసయ్య దివ్య నామమున శుభకాంక్షలు.

సోదరి గ్రేస్ విజయగారు ప్రచురించే ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణలో

దేవుడు మాకునా ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎళ్ళవేళ్ల స్తుతులు

సమర్పిస్తున్నాను. న్రియులు సుందర రావుగారు, గ్రేస్ విజయగారు పట్టు

వలని విశావాస్ వీరులు. దేవుడు వీరికిచ్చిన దర్శనమునకు ఎళ్లవేళ్ల

విధేయులు. దేవుడు వీరి హృదయాలలో ఉంచిన భారాన్ని బట్టి ఎల్లప్పుడు

ప్రభువును స్తుతించుచున్నాము.

దైవజనులు ఆర్. ఆర్. ్ర మార్తి గారు ఒక మాట చెబుతా ఉండేవారు

ఇపఫ్ వ్యు హావ్ ఎ విజన్ గాడ్

హాస్ ప్రొవిజన్ అనగా మనకు దర్శనం ఉంటే దేవుని వద్ద వనరులు ఉంటాయి.

అద్భుతమైన ఈ సాక్ష్యాలు సేకరించడం ప్రియ సోదరికి దేవుడిచ్చిన వరం. 5

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ సాక్ష్యాలు రాసే వారికి చిన్న సలహా అన్య కుటుంబాలలో నుండి వచ్చి వారు నేటి పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు వహించవలసిన రోజులు ఇవి. మనం చెప్పేది నిజమే అయినా పూర్వాం మనలాకగ ప్రభువును ఎరుగనివారు ఆ సాక్ష్యములను చదివినపుడు వారి ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచింప చేసేవిగా ఉండాలి. వారికి కోపం తెప్పించేవిగా ఉండరాదు. ఒకప్పుడు మనం ప్రభువును ఎరుగక, అపార్థం చేసుకున్నాము కద. కొందరు పఘలాచ చోటుకు వెళ్ళం అదంతా వృథా ప్రయాస అన్నప్పుడు ఆ స్థలాన్ని ఎంతగానో గౌరవించేవారు నొచ్చుకుంటారు. రక్రైస్తవులు ఎందుకు మమ్ములను మా ఇషటదైవ స్థలాలను తాలనాడుతారు అని అడుగుతున్నారు. ఇలాంటి విషయాన్ని గురతుంచుకొని దానికి అనుగుణంగా సాక్ష్యం చెప్పడం నేరచుకోవాలి. దేవుని వాక్యంలో చదువుతాము కదా ""మీరు పామువలై వివేకులను, పావురం వలై నిషకపటులునై యండుడి��

ఆత్మ పూరుణలైన కొందరూ ప్రార్థనా పూర్వాకంగా సాక్ష్యం వ్రాసినపుడు పాఠకుని గండెల్లో పరిశుద్ధాతయ్మడు తప్పక పని చేస్తాడు. సోదరి గ్రేస్ విజయగారు వ్రాసే సాకష్యములన్నీ దేవుని భడడ్లైనవారు ధైర్యంగా దేవుని మహిమ కొరకు చెప్పే సాక్ష్యాలు, అవి సమ్మలేని నిజాలు దేవునికి సోత్రతములు.

పెద్ద వయసులో ఈ దంపతులకు దేవుడు పక్షిరాజు యవ్వన బలాన్ని ప్రసాదించి వాక్య వాగ్దానం ప్రకారం చిగురు పెట్టి పఘలించేవారిగా దేవుడు దీవించినపందుకు స్తుతులు సమర్పిస్తున్నాను. దేవుడు ఈ దంపతులను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వినియోగించుకోవాలని ప్రార్థిస్తూ... ఈ దంపతులను ప్రభువు నామంలో సన్మానిస్తూ... అభినందిస్తూ... ప్రభువు సేవలో మీ ్ర్రియ సోదరుడు డా�� దేవ సహాయం దండాల

6

Photograph from page 7 of Parama Shilpi
పేజీ 7

మంచి మాట

ప్రభువు చితతవెరిగి జీవించే విశ్వాసులను నడిపించే క్రీస్తుకు వందనాలు. గిడియన్ సంస్థ సరభయలు మంచి సాక్ష్యము కలిగి స్థానిక ప్రొటపసటంటు లేక స�వారితక సంఘంలోని రక్రైస్తవులంతా వివిధ వృతతులు చేసుకునేవార. దైనందిన జీవితంలో వీరు చేసే ఉద్యోగాలు, వ్యాపారాలను బట్టి వీరు పాస్ట్లతోను, హె�టల్ యజమాని లేక మేనేజర్లతోను సాకల్లు ఆసుప్రతి సిబ్బందితో సత్సంబంధాలు కలిగియున్నారు. వీరి ప్రథమ కరతవ్యం క్రీస్తుకు మంచి సాక్షులుగా జీవించుట, ఇతరుల ఆత్మలను సంపాదించుట వారిలా ఎందుకు చేస్తున్నారు? దేవుని వాక్యము సజీవవైనది. ""వర�మును, హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలా బూమని తడిపి విత్తువానికి వితతనమును, బభుజించువానికి ఆహారమును కలుగుట్రై అది చిగిర్చి వర్థిల్లచేయునో అలాకగ నా నోట నుండి వచ్చు వచనము ఉండును�� యెషయా 55:10 7

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

దేవుడు పంపిన ఉద్దేశ్యము స్పఘలము చేసిన రీతిగా దేవుని కార్యములు నిర్వాహించబడును. ఈ పుస్తకము ముద్రించుటకు సహాయపడిన నేషనల్ ఆఫీసు ఉద్యోగులను నేను అభినందిస్తున్నాను. అందరికి మరియు ఇ.వి.పి చేదు గారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను పి.డి.ఎఫ్ రూపంలో షషష.బవషట.అవ్ వెబ్ పసైట్లో ఉంచుటకు అవెరకావారు ప్రోత్సహించి సేకరించిన దానిలో పొందుపరచి నా వంటి అనేకులు దీవెన పొంది. వీరి క్లుప్త జీవిత సాక్ష్యాలను ప్రభావితం చేయుటను బట్టి చదివిన వారందరు ఆత్మీయంగా వర్థిల్లాలని ప్రార్థిస్తూ

సదా మీ సేవలో....

సోదరి గ్రేస్ విజయ.

8

విషయసాచిక

మనసులో మాట03 మంచి మాట05 సాక్షుల పరిచయం14 ఆదర్శం, అసమాన అద్భుత విశావాస జీవితం శ్రీ సుధాకర్ రావు26 స్వకీయుల జా�పకాలలో పరలోక ధ్యానం32 � ుతీ�పబ్వ ్శీ ళబస��అఅ�36 శ్రీ గంటా సుధాకర్ గారి కుమారుడు గంటా ప్రసన్న కుమార్ గారి ప్రశంశలు39 కేన్సర్ వ్యాధితో పోరాడి రగలిచిన విజేత సేవ్ భల్లా,43 యేసు ప్రభువు సర్వ శక్తిమంతుడు, అల్ఫా, ఒమేగా47

సుశీలా భల్లా, ముంబాయి

సాక్ష్యం 1. ఆత్మల జాలరిగా బూదిగంతాలలో సాక్షిగా ఉండుట్రై ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నారు కోగంటి శ్రీకుమారి51

2. సజీవుడగు క్రీస్తు నాకు రక్షణనిచ్చి నా స్వకీయులను రక్షించాడు.63

మాధవి, ఒరిస్సా

3. క్రీస్తు దష్టశకుతలపై విజయమచ్చువాడని తెలిసికొని రక్షణను పొంది66 ఆత్మల జాలరిగా మారాను. గిరి, తేళ్ళ గుండ్ల, చితాతరు

4. ప్రసిద్ధవైనదియు విలువైన బైబిలు గ్రంధములో వాక్యము దేవుడైయున్నాడని తెలిసికొన్నాను.69

మంజుల సారథి, కాకినాడ.

5. గిడియన్ బైబిలు ద్వారా నిగాడిడ వింతలు సంభవించుట, ముర[72

6. దేవుని వాక్యము పసైతానును జయించగలదని తెలిసికొన్నాను74

నాగ రత్న నాయుడు, పాకాల,చిత్తూరు జిల్లా,

7. అద్భుతములు చేయగల దేవుడు యేసు క్రీస్తు ఒక్కడే అని నవ్మాను76

సచిన్ గోరఖనాథ్, నలాకక, సతారా జిల్లా, 9

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

8. యేసు దీనులకు అండగా ఉండేవాడు క్రీస్తు అని తెలిసికున్నాను78

డా�� హన్నా కయల్ జేమ్స్, గల్ప� ప్రాంతము,

9. పూజారుల వంశంలో జన్మించిననా వాక్యమే నిజ దేవుని తెలిసికొను80 ధన్యత ఇచ్చింది.జాయ్సన్, నగర్ కోరుల్,

10. క్రీస్తు అందరికీ ప్రభువు అని తెలిసికొని రక్షకునిగా సీవాకరించాను82

ఆ�పఫ్ బాబా సాహెాబ్

11. ఎన్నో పాపాలు చేసి జైలులో ఉన్న నాకు దైవ వాక్యము84 జా�నోదయము కలిగించి రక్షించింది. రాజ కుమార్. తట్టు గ్రామం

12. గిడియన్ బైబిలు వాక్యము ద్వారా ఆత్మహత్య ప్రయత్నము నుండి86 నా కుటుంబము రక్షించబడింది.మురుగన్, కడలారు.

13. కగదెలు కాయువాడనగు నేను కోళ్ళగాటిలో దొరికిన బైబిలు88 ద్వారా క్రీస్తును నమ్మాను.రాము, మనోరాజ్

14. పేద స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తి క్రీస్తు పరిచర్యలో నిలబైటాటరు.90

భగవాన్, అళావార్ గ్రామము.

15. గిడియన్ బైబిలు ద్వారా నా జీవితం క్రీస్తుకు అంకితం చేసికున్నాను.92

రావ్ కుమార్, తమళ్నాడు.

16. దేవుడు అద్భుతంగా సవాస�పరచిన రీతి కేవలము వాక్య శక్తితో94 అని గ్రహించాను.ముత్తు, తమళ్నాడు.

17. భార్యను చంపి జైలు పాలైన నన్ను క్రీస్తు ప్రేమతో96 తన భడడ్గా చేసుకొని రక్షించారు.

ఇరులనాదము, తమళ్నాడు.

18. నిజమైన మార్గము క్రీస్తేనని క్రీస్తును రక్షకునిగా సీవాకరించాను.98

సురంద్ద కుమార్, విశ్వాకర్మ, జబల్పూర్

19. నాసితకుడనైన నేను క్రీస్తు ప్రేమను కనుగొన్నాను.100

లారెనసు (శ్రీను), తంజవూర్

20. నిజ దేవుని అన్వేషణలో క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాను.102

డా�� ఆర్. పనీర్ పసలవావ్,

10

21. దేవుని స్పర్శతో ఎవరిరకైనా స్వస్థత లభిస్తుందని నమ్మాను.104

డా�� శ్రమరణ్, కృష్ణ గిరి.

22. దేవుని వాక్యం దాచబడదు గాని జీవితాలను మార్చునని నమ్మాను.106

డా�� వాసు. తంజావూరు

23. శారీరక ఆత్మీయ నేత్రాలు తెరచిన క్రీస్తు నా రక్షకుడు.108

పసలవాం, ఆర్ణి, తమళ్నాడు

24. నేను క్రీస్తు స్వస్థతను పొందుటకు వాక్యమే సహాయపడింది.110

కునాల్ సింగు, బుకారో

25. క్రీస్తు ప్రభువు నన్ను చీకటి నుండి ఆశ్చర్య కరమైన112 వెలుగులోనికి నడిపించారు.

భాగ్యలకీ� బాబు, కేరళ్

26. ్ర కీస్తును వెంబడించుట ద్వారా వరిణంపశక్యముకాని

ఆనందం పొందాను. ్ర115

్రేమానంద్, బెంగళూరు

27. ఇతరులను క్రీస్తులోనికి నడిపించుటకు ఆయన నన్ను సిద్ధపరచిన రీతి ఆశ్చర్యం. జాన్ మారిటన్, స్రికపపర్ భడ్ర్�119

28. ఎంత పాపినైననా యేసు క్షమించి చేరచుకొనును

అనే సత్యాన్ని నెరవేర్చాడు.భను రఘునాథ్, కేరళ్120

29. క్రీస్తు తెలియని హైాందవుడనైన నన్ను బైబిలు గ్రంథం

నాతన సృష్టిగా మార్చింది.్ర. తంగరాజు, కోయంబత్తూరు123

30. మరణ శిక్షకు అరు�డనైన నన్ను క్రీస్తు ప్రేమ రక్షించి బ్రతికించింది.125

కంద సావామ, నల్లగొండు పానియం, తమళ్నాడు

31. దేవుని దివ్య వాక్యము జీవిత తుఫానులో నెమ్మదినిచ్చి జీవింపచేసింది.. 129

సంతోష్ గంగారడే, ముంచాయు

32. గిడియన్ బైబిలు ద్వారా నా జీవితం మారినందున

క్రీస్తుకు సాక్షిగా ఉన్నాను. రాణి, తిరుపూర్, తమళ్నాడు130 11

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

33. అన్నివుతాల వారిని ప్రేమించి రక్షించే దేవుడు యేసు క్రీస్తు

అని నమ్మాను. ముకతర్ అహ్మాద్, కోయంబత్తూరు.131

34. క్రీస్తు నన్ను నా పాపముల నుండి విడుదల ఇచ్చి రక్షించారు.133

మురుకగషన్, అమంది విలయు, తమళ్నాడు.

35. గిడియన్ సంస్థవారు చేసిన దైవ పరిచర్య నా జీవితాన్ని

ప్రభావితం చేసింది. జాన్, కడుపసువన, తమళ్నాడు.135

36. నటిగా జీవించిన నాకు క్రీస్తు స్వస్థత ఇచ్చువాడని గ్రహించి

రక్షణ పొందాను. ఆర్తి, మ్రదాసు తమళ్ నటి138

37. నన్ను బలపరచు క్రీస్తును నమ్మినందున జీవితంలోనిజవైన శాంతి,

ఆనందం పొందాను.140

బయాలా లాల్, చెన్నై.

38. విమానములో పని చేస్తున్న నన్ను క్రీస్తును ప్రేమించిన విశ్వాసులు ఆదరించారుజివ్, ముంబాయిు142

39. నన్ను క్రీస్తు వెదకి రక్షించారనే కృతజ్ఞతతో క్రీస్తు కొరకే నా జీవితము సమర్పించాను.145

�నా బోరా, అస్సాం

40. ఉద్యోగ సమయంలో బైబిలు పొంది రక్షణను సీవాకరించి క్రీస్తును వెంబడించాను శ్రీమతి అనిత చాపన్, ముంబాయిు148

41. క్రీస్తు నాకు ప్రియమైన ప్రభువు నేను ఆయనకు ప్రియమైన భడను 151

పఫిలో అరుల్ దాస్

42. బైబిలు గ్రంథదము జీవితాలను మార్చునని తెలిసికొని క్రీస్తునే ప్రేమించుచున్నానుఅంభక, తమళ్నాడు152

43. చెరసాలలోని వ్యకుతలను కూడ క్రీస్తు ప్రేమిస్తారని తెలిసికొని వెంబడిస్తున్నాను రాజన్, మ్రదాసు153

44. నామకార్థ రక్రైస్తవులను ఉజీ�వింప చేయగల శక్తిమంతుడు యేసు ప్రభువని నవ్మానుమారగరటు, తంజావూరు155

45. కమయానిషుటలకు, పాపులకు క్రీస్తు రక్షకుడని విశ్వాసించాను.156

ముత్తు కృషణన్ కరార్

12

46. నిజమైన దేవుని ఆరాధించాలని తెలిసికొని క్రీస్తును ప్రేమిస్తూ ప్రార్థిస్తున్నాను

సకాంత్ కుమార్ పాండ157

47. క్యాన్సర్ వ్యాధిని బాగుచేయగల సమర్థుడు శక్తిమంతుడు క్రీస్తేనని తెలసుకున్నాను159

స�దపపన్, కోయంబత్తూరు

48. నిజమైన దేవుని ఆరాధించాలని తెలిసికొని క్రీస్తును ప్రేమిస్తూ ప్రార్థిస్తున్నానువనిత, బెంగళూరు161

49. శ్రము, హింస, నిరాదరణలో నా ప్రభువు నన్ను ఆదరించి రక్షించారు. 163

పాస్టు ధృవ నారాయణ ప్రసాద్, బీహార్

50. యేసు క్రీస్తు లోకాన్ని ఎంతో ప్రేమించారు నన్ను తన అపార కృపతో తన భడడ్గా మార్చారుడా�� గోవరి�ని165 జీవితంలో నేరచుకొనదగిన మంచి మాటలు167 13

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యాల పరిచయం

""నేను నిన్ను సోత్రతించుటకు నీవే కారణబూతుడవు�� యిర్మయా 17:14 యేసు ప్రభువు నామమంలో మీకు శుభములు 2017వ సంవత్సరములో మరొక నాతన పుస్తకమును మీకందించు ధన్యత కలిగించిన నా ప్రియమైన యేసును సోత్రతించుచున్నాను. నా స్నేహితురాలైన జాయ�ు పీటర్గారు గిడియన్ సాక్ష్యాల పుస్తకమును బహుమతిగా నాకందించగా వారి సాక్ష్యాలు నా హృదయాన్ని స్పర్శంచి అనేకులకు వీరి అనుభవాలు ప్రభావితం చేసి వాక్య శక్తి విసోపటన శక్తిగా జీవితాలను మార్చి క్రీస్తురకై బహిరంగ సాక్షులను చేసిన రీతి ప్రశంశనీయము. నా స్వకీయులలో ఒకరైన సుధాకర్ రావు అన్నయ్య 2017ఫిబ్రవరిలో అకాల మరణము సంభవించగా నాకు పుస్తకాల స్నేహితుడిగా గొప్ప గిడియన్ విశావాసీగా ఉన్న అన్నయ్యకు ఈ పుస్తకాన్ని అంకితమస్తూ వారిని స్పర్శంచి ప్రశంసించు భాగ్యము కలిగింది. గిడియన్లు ఉద్యోగాలు నిర్వాహిస్తూ పాస్ట్లతోను, మలటరీ అదికారులతోను, సాకలు, ఆసుప్రతి అదికారులతోను మంచి సంబంధాలు కలిగినవారు. వారు స్వయంగా మంచి సాక్ష్యం కలిగినవారై ఇతరులను క్రీస్తు చెంతకు వాక్యం ద్వారా నడిపిస్తారు. గిడియన్ పని ఏ రీతిగా చేస్తారనగా దేవుని వాక్యం ఎకకడైతే ఎకుకవ మందికి అణువుగా ఉంటుందో ఆ స్థలంలో బైబిళ్ళు పంచడం గానీ ఒక స్థలంలో ఉంచడం గానీ చేస్తారు. స�లాల జాభతాలో ముఖ్యంగా హె�టల్స, ఆసుప్రతులు, సుకలు, కాలేజిలు, యునీవర్సిటీలు, జైళుి, మలటరీ ఉద్యోగులు ఉండే స్థలాలు విరివిగా బైబిళ్ళు సరపఘర్ కాగలవు. వారంతా ఎందుకిలా చేస్తారో తెలసునా? దేవుని వాక్యము సజీవవైనది మరియు బలము గలది. ఈ వాక్యం చదివే తరుణంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలను ప్రభావితం చేస్తూ మారు మనససు ఇస్తాడు. అలాకగ నా నోట నుండి వచ్చు వచనము ఉండును. ఆ వాక్యము నిషప�లముగా

14 ""నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేరచును. నేను పంపిన కార్యము స్పఘలము చేయును�� యెషయా 55:11 గిడియన్లు చేయు పరిచర్య 2013 సం�� నాటికి 195 దేశాలకు విసతరించింది. 93 భాషలలో బైబిళుిన్నవి. ఇండియాలో 18 భాషలలో ముద్రించబడ్డాయి. ముఖ్యముగా ఈ చిన్న పుస్తక సేకరణకు డాక్టు జి.యస్ రకనడిగారి ఎ్రడియానా జయసింగు గారు కృషిరకై కృతజ్ఞతలు. ముద్రణ్రై నేషనల్ ఆపీసువారి కృషికి వందనాలు. శ్రీ చౌదరి గారు నేషనల్ ప్రెసిడెంటు గారు పరిచయ వాక్యాలు వ్రాసారు.

1. ఈ పుస్తకంలో సమకూర్చిన 50 మంది సాక్షులలో మొదటిగా ఉంచబడిన శ్రీమతి శ్రీకుమారిగారు నాకు సుపరిచితులు. బూదిగంతాలలో సాక్షులుగా నిలిచి ఆత్మల జాలరిగా ఉన్నారు. గతంలో ఎన్నికలేని ఒంటరిగా మరణించే స్థాయికి చేరగా గిడియన్ బైబిలు వాక్యం హృదయము కలవరపడనీయకు, నేను వెలురగైయున్నానన్న మాటలు ఆమె జీవితాన్ని వెలుగుతో నింపి అనేకులను వెలిగించే అఖండ జ్యోతిగా నిలిచి అమెరికాలో ఆంధ్ర, తెలంగాణలో గణనీయమైన సేవలందిస్తున్నారు.

సాక్ష్యం 2. నాతన సృష్టిగా మారిన మాధవి హిందా స్రీతగా ఒరిస్సాలో జీవించింది. సాకలు టీచరుద్వారా గిడియన్ బైబిలులో మత్తయి 5:4 వాక్యం ద్వారా ఆదరణ పొంది తనతో పాటు అత్తగారు భడడ్లను రక్షణలోనికి నడిపించి సంపూరణ పరిచర్యలో దేవునిని ఘనపరచుచున్నది.

3. గిరి బాబు చిత్తూరు వాస్తవ్యులు కాలేజి చదువులో ఉండగా నీలిరంగు అట్ట గల గిడియన్ బైబిలు పంచిపెట్టుట ద్వారా లభించింది. అతను ఉన్న ఇంటి యజమానురాలికి దయ్యం పట్టినపుడు చాటున బైబిలు చొకాక అడుగున దాచి ఆమెను దర్శించగా ఆమెలో దయ్యం వెళ్ళిపోయింది. ఆ అద్భత శక్తి ద్వారా క్రీస్తును కనుగొన్నారు. పోస్టు ద్వారా పెద్ద బైబిలును పొందాడు. నేడు దేవుని పరిచర్యలో వాడబడుతున్నాడు. 15

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

4. మంజుల సారథి హైందవ కుటుంబీకురాలు కాకినాడ సి.భ.యం సాకలులో క్రీస్తును గార్చి పాటల ద్వారా వినుట వలన ప్రభావితురాలైంది. బైబిలు పరీఓలలో విజేతలకు గిడియన్ బైబిలు బహుమతిగా ఇచ్చారు బైబిలు చదువడం ద్వారా ఆమెలో మారుప కలిగి రక్షణ మారుమనససుపొంది దైవ సేవలో వాడబడుతుంది.

5. ముర[ నాయుడు వ్యాధితో బాధపేవాడు స్నేహితులు బైబిలు చదివి వివరించారు. సాతాను పాము రూపంలో వాంతి ద్వారా బయటకు రావడం క్రీస్తు వక్తి ద్వారా అని క్రీస్తును నిమ్మ మేజరుగా ఉంటా దేవునికి సాక్షిగా ఉన్నారు.

6. నాగ రత్న నాయుడు చిత్తూరులో హిందా కుటుంబంలో జన్మించింది. దురాత్మ ఆవరించిన రోజులలో ప్రక్క ఇంటి పాప బైబిలు శక్తిగలదని ఇచ్చింది. దాని ప్రావం వల్ల నిద్దపోయింది. ఆ బైబిలు చదివి జీవితం మార్చుకున్నది. చిన్న సంఘం స్థాపించి దేవుని సేవలో ఉన్నది.

7. సచిన్ ఘోఖరనాథ్ దేవుని నమ్మినందున ఆశీర్వాదాలు పొందాడు. వీరిది మహారాష్రటలో సతారా జిల్లాలో చిన్న గ్రామము అతని చెల్లికి భయంకరమైన గుర్తించలేని రోగము రాగా సతారా జిల్లాలో ఆసుప్రతిలో ఉంచగా నవాకరార్ అని వ్రాయబడిన బైబిలు ఆసుప్రతిలో బైడు ప్రక్కన ఉంచబడుట చూచారు. ఒక స్రీత చదివి వినిపించగా గిడియను బైబిలు ద్వారా రక్షణ స్వస్థత లభించింది.

8. డా. హన్నా కయల్ ఎన్నో నిరాశల గుండా జీవించిన రోజులలో ప్రక్క ఇంటివారు గిడియన్ బైబిలు ఇచ్చి చదవాలని ప్రోత్సహించారు. ఆ రోజు బైబిలు చదివిన శక్తిని బట్టి కలలో ఆమె స్థితిని చూపించి క్షమించి రక్షించారు. నా ద్వారా మా తండ్రి రక్షింపబడ్డారు. తరాత్రాల శాపం నుండి క్రీస్తు నన్ను విడిపించి రక్షించారు.

16

9. జాయ్సన్ నగర్ కోయల్ వాస్తవ్యులు పూజారి కుమారుడుగా పూజలు చేసేవాడు. విధ్యాభ్యాస్ సమయంలో గిడియన్ బైబిళ్ళు పంచగా అది తీసుకొని ఇంట్లో దాచి మరిచాడు. భయం ఆవరించినపుడు తీసుకొని చదువగా యోహాను 14:27 వచనంలో శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను మాట ఆదరించింది. రక్షణ పొంది పాస్టుగా ఘనమైన రీతిగా ప్రభువును సేవిస్తున్నారు.

10. ఆలిపఫ్ బాబా సాహెాబ్ పాండిచ్చేరిలో ఉన్నత విద్య అబభ్యసించే ముస్లీం వ్యక్తి ఇ.యు. యువకుల భక్తి వారి నడిపింపు వల్ల గిడియన్ బైబిలు వల్ల రక్షణ పొంది గిడియన్ సరభయడై నాగపూర్ క్యాంపులో సేవలో ఉన్నాడు.

11. రాజకుమార్ ఆలిఘర్ జిల్లాలో తట్టు గ్రామంలో హిందువులుగా జీవించేవారు. పెద్దకుటుంబం అన్నయ్య క్రీస్తును నమ్మి బైబిలు ఇచ్చి పాస్టు మాల గారితో సువార్త చెప్పించిననా గొప్ప పాపిగా జైలుపాలయయాడు. జైలులో బైబిళ్ళు పంచగా అసహాయ స్థితిలో క్రీస్తును నవ్మాడు. జైలులో రక్షణ పొంది ఆత్మ జాలరిగా మారాడు. బాధించిన వారిని క్షమాపణ కోరాడు. గొప్ప సాక్షిగా ఉంటా గిడియన్ల పరిచర్యను గౌరవిస్తాడు.

12. మురుగన్ తమళ్నాడులోని రొటైటల వ్యాపారి పేరికంలో వ్యాపారంలో నషాటలతో నలిగిపోయాడు. వడ�డ్లు ఎకుకవయయాయి. వివాహమయింది. భడడ్లను పోషించలేక చనిపోవాలనుకున్నాడు కుమార్తె సాకలు నుండి తెచ్చిన గిడియన్ బైబిలు తన చేతికిచ్చింది. బైబిలు తెరచి చూడగా యోహాను 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి మాట ధైర్యపరచింది. ప్రభువును నమ్మి ధ్యానించగానే అప్పులు తీరాయి. దేవుడిని కుటుంబసమేతంగా సేవిస్తున్నారు

13. రాము కగదెలు కాసే వ్యక్తి క్రీస్తు కొరకు సాక్షిగా ఉండుట గిడియన్లు ముత్తు రాయు సాకలులో బైబిళ్ళు పంచనపుడు ఒక పేదవాడిగా పుస్తకం కావాలని అడిగాను గిడియన్ బైబిలు పంచినపుడు నాన్న మరణం తరువాత ఒంటరి తనంలో ఆదరించిన వాక్యమని తెలిపాడు. మత్తయి 6:9 ప్రార్థన 17

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ నేరచుకున్నాడు. కొన్ని బైబిళ్ళను ే్నేమతులకు పంచి ఆనందించాడు.

14. భగవాన్ అనే రిక్షా వాలా పాస్టు అయయాడు. నిరూ పేద కుటుంబంలో హిందువుగా జన్మించాడు. 1996లో అన్నయ్య తెచ్చిన ఎ�� అట్ట గల గిడియన్ బైబిలు బంగారు రంగు అక్షరాలతో వ్రాయబడుట చూచాడు కాని చదువలేదు. ఆర్థిక స్థితి సరిగా లేక మరణించే సమయంలో గిడియన్లు పుస్తకాలను పంచగా ఒకటి తీసుకొని చదివి దేవుని నవ్మాడు. రక్షింపబడి బైబిలు కోర్సులో చేరి నాలు సంఘాలకు పాస్టుగా ఉన్నాడు.

15. రావ్ కుమార్ అనే వ్యక్తి గిడియన్ పరిచర్య ద్వారా రక్షణ పొందాడు. చెన్నైలో కోచ్లో ప్యాకటరీలో చిన్న ఉద్యోగిగా ఉన్న రావ్ కుమార్ విగ్రహారాదికుడు సారా తాకగ షాపు దగ్గర వేచియుండగా కుర్రవాడు గిడియన్ బైబిలు ఇచ్చి చదువుకో అన్నాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు. యోహాను 8:46 ఈ మాట ద్వారా యేసును నమ్మి రక్షణ సీవాకరించాడు

16. ముత్తు తమళ్నాడులో పసంట్ జాన్ సాకల్లో చదివాడు సాకల్లో అతనికి బహుమతిగా గిడియన్ బైబిలు ఇచ్చారు. విగ్రహారాదికులైన అంకుల్ అది చూచి కోపపడ్డారు. విసిరి కొట్టిన తరువాత ఆ కుర్రవాడు జబ్బుపడి ఆసుప్రతిలో ఉండగా గిడియన్ సంస్థవారు ప్రతి పడక దగ్గర ప్రార్థించి బైబిలు ఇచ్చారు. బైబిలు తెరచి చదువగా మత్తయి 8:26లో దయ్యములపై యేసుకు అదికారమున్నదని నవ్మాడు. స్వస్థత రక్షణ పొంది బైబిలు కాలేజిలో పాస్టు కోర్సు ముగించి సేవకుడయయాడు.

17. జైలు పాలైన ఇరుల నాదము భార్యను చంపి జైలులో యావజ్జీవ శికషలో ఉండగా గిడియన్లు బైబిళ్ళు పంచుచుండగా కోపంతో కేకలు వేసి నిరాకరించాడు. విసిరిన బైబిలును నిద్దపటటని సమయంలో తీసుకొని చదివాడు. ప్రేమ దీిర�కాలము సహించను. ఈ అధ్యాయం తనలో ప్రభావాన్ని చూపింది. బైబిలు పంచిన వారిని కబురు చేసి పిలిపించగా వారు క్రీస్తు సువార్తను అందించారు. ఉన్నపాటన రక్షణ సీవాకరించి క్రీస్తును నవ్మాడు

18

18. సురంద్ద కుమార్ జీవితంలో ధనార�నా చేయాలనే ేాశతో త్రాగుడు, పొగ త్రాగుట వేశ్యల సాంగత్యము అరంభవుయింది. నిరాశ మగిలింది. భయంకర పాపిగా ఉన్న తన్ను క్రీస్తు రక్షించి ఆయన చిత్తంలో పనిముట్టుగా వాడుకొనుచున్నారు. తన జీవితాన్ని మార్చి క్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా నిలిచాడు.

19. లారెనసు నాసితకుడు రక్రైస్తవుడు అయయాడు. తంజావూరు గిడియనసు వారు పసుపరి కోయల్లో సేంట్ మేరిస్ సాకలులో బైబిళ్లు పంచారు. వారిచ్చిన బైబిలులో వాక్యాలు అపసం;్లలో చదువుతానని హెడ్ మాస్టరుగారు వాగ్దానం చేశారు. వారి బంధువు లారెన్స నాసి కూడ బైబిలు చూచాడు. రోమా 2:24 వాక్యం తెరిచి చదివాడు సిగ్గుతో క్రీస్తును నమ్మి రక్రైస్తవుడయయాడు.

20. డా. ఆర్. పనీర్ పసలవాం దేవునిని తెలిసికుంటే చెడు అలవాట్లనుండి తప్పించగలడని ఆశించేవాడు. ఆ రీతిగా అన్వేషించి నిరాశలో మునిగి చివరకు ఒక ఉద్యమంలో చేరాడు. దేవుని నవ్మేవారంతా తెలివిలేనివారని అతని నమ్మకము. వైద్య కళాశాలలో ఉండగా గిడియన్ బైబిలు పంచారు. అది అతనికి సహాయపడింది రక్షణ పొంది గిడియన్ సేవా కార్య్రకమ ములలో పాలుగనుటకు ఆసక్తి కనపర్చసాగాడు.

21. డా. శ్రమరణ్ మాత పిండాల వ్యాధితో బాధపడుతా చెన్నైలో గవర్నమెంటు ఆసుప్రతిలో పరిక్షించగా మాత పిండాలు బాగా చెడిపోయాయి గను బ్రతకుట కష్టం. కనీసము 2 లక్షలు అవసరమగునని తెలిపారు. ఏమ చేయాలో దికుక తోచని అయోమయంలో పడాను. అదే సమయంలో గిడియన్ విశ్వాసులు ఆసుప్రతిలో ఉన్న రోగులను దర్శించి వారికి బైబిలు బహ�కరించి భారంతో ప్రార్థించారు. యోహాను 3:16-19 వ్రాయబడిన వాక్యములు నాకు ఆదరణ కలిగించాయి. క్రీస్తుని రక్షకునిగా సీవాకరించాడు.

22. డా. వాసు షాపులో దొరికిన గిడియను బైబిలు ఒక మంగలిని 19

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ రక్షించింది. అమృత నాయుగం అనే పాస్టరుగారి సాక్ష్యము గారి ద్వారా మంగళ్ళవాడు డబ్బులు తీసికొనలేదు. మత్తయి 11:28 వాక్యం ఆకర్షించగా క్రీస్తును నవ్మాడు. దేవుని వాక్యం విడిచిపెట్టినపపటికీ మర్చిపోయినపపటికీ వ్యర్థం కాదు.

23. పసలవాం శారీరక ఆత్మీయ నేత్రాలు తెరువబడ్డాయి. గవర్నమెంటు సాకలులో చదివే పసలవాం ఖా� సమయంలో తోళుి శుభ్ర�పరిచేవాడు. క్రమముగా కంటి చూపు కొలోపసాగాడు. నాటు వైద్యం మరింత బాధించింది. ఆ రోజుల్లో గిడియన్లు బైబిళ్ళు పంచారు. అవి తెరచి చూడగా మారుక 10:46 బరితమయి గ్రుడాడ్వాడి స్వస్థత గురించి చదివి నవ్మాడు. స్థానిక పాస్టరుగారిని డాక్టు జీసస్ గురించి అడిగి తెలసుకొని సువార్త పఘలితంగా రక్రైస్తవుడయయాడు.

24. కునాల్ సింగ్ రాజ వంశీయుడు రారాజును రక్షకునిగా సీవాకరించాడు. గొప్ప వంశంలో జన్మించి గొప్ప విద్యావంతుైన కునాల్ సింగుకు హైాపటై�టిస్ వ్యాధి కలిగి ఆసుప్రతిలో ఉండగా నర్సు బైడ్ ప్రక్కన ఉన్న బైబిలు అతనికి చదివి వినిపించింది.

25. భాగ్యలకీ� జీవితం చీకటి నుండి వెలుగుగా మారింది. ఆమెను బాల్యంలో దేవాలయంలో ప్రతిషిటంచినందన పూజలలో గడిపింది. తల్లిదండ్రులు బిడ్డలు మరణించగా ఆమె సజీవంగా నిలిచింది. ఆమె సాకలు వారి ద్వారా గిడియన్ పుస్తకం పొందింది. చదవి రక్షించబడి క్రీస్తు కొరకు జీవిస్తూ ఆనందంతో బ్రతకుతుంది.

26. ్ర్రేమానంద్ కాలేజి చదివే రోజులలో నా స్నేహితుడు జేమ్స్ రక్రైస్తవుడుగా ఉండేవాడు. హిందువుగా ఆచార్లలో ఉండినందన పరమత ద్వేశంతో చిరాకు ద్వేశం కలిగిననా అతని స్నేహితుడు శ్రద్ధ వహించి చాలా ప్రేమతో దగ్గరకు వచ్చి సువార్తను బోధించుట ద్వారా కనుపరచిన క్రీస్తు ప్రేమ అందరికీ చూపుచూ జీవిత యాత కొనసాగిస్తున్నాడు. గిడియన్ బైబిలు అతని జీవితాన్ని మార్చింది.

20

27. జాన్ మారిటన్ గిడియన్ బైబిలు ద్వారా రక్షణ మారుమనససు బోధించగా పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసి రక్షణానుభవాన్ని పొందాడు. స్నేహితుడు వచ్చిన మీరు మరణిసేత ఎక్కడికి వెళ్తారు? మీ ఆలోచన ఏమటి? పరలోకమా, తపపుచేసేత రక్షించమని అడిగి రక్షణ పొందాడు.

28. భను రఘునాథ్ కేరళ్ ప్రాంతంలో ఒక గ్రామ నివాసి హిందువుగా పూజలు చేసేవాడు. సాకల్లో ఎర్రని అట్ట గల బైబిలు ఇవ్వబడింది. అది చదివి జీవితం మార్చుకున్నాడు. అకారణంగా జైలులో ఇరికించగా ఫాదర్ దర్శించి ప్రార్థన చేయగా అసలు దొంగలు దొరికారు ఈయన విడిపించబడి గొప్ప సాక్షిగా మారాడు. 500 మందిని రక్షించుటకు గిడియన్ బైబిలు ఇచ్చిన శక్తిగా సాకష్యమస్తున్నాడు.

29. రక. తంగరాజు గిడియన్లు వారి సాకలుకు వచ్చినపుడు వారు బోధించిన గొప్ప ఆత్మీయ సత్యాలు నేత్రాలను తెరచి నిజమైన దేవునిని కనుగొను గొప్ప ధన్యత కలిగించాయి. క్రీస్తు భడడ్గా మారి మారుమనససు బాపీతస్మము ద్వారా యేసు ప్రభువును నమ్మి జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించి ఆయన భడడ్గా జీవిస్తున్నాడు.

30. కంద సావామ నల్లగొండు పాళ్ళయం తమళ్నాడులో జన్మించాడు. చదువు అంతగా లేదు, న�క జీవితంలో కొనసాగి నక్సలైట్లలో చేరాడు. అందరిచే ద్వేషించబడ్డాడు. రోమా 6:23 పాపం వల్ల వచ్చు జీతం మరణం అని తెలిసింది. సమాయేలు పాస్టు సువార్త వలన రక్షించబడ్డాడు.

31. సంతోష్ గంగారడే హిందా కుటుంబంలో నుండి వచ్చాడు. ఒకసారి వారి ఇంటికి తాళం వేసిఉన్నందుకు ప్రక్క ఇంటికి వెళ్ళాడు గాటిలో గిడియన్ బైబిలు కనిపించగా చదివాడు లాకా 3:4 వాక్యం ద్వారా జీవిస్తాడని ఉంది. లాకా 11:9 వాక్యం హృదయాన్ని తాకింది. విశావాసంలో స్థిరపడి రక్షణానందంలో జీవిస్తున్నాను. 21

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

32. రాణి అనేకులు స్వస్థత పొందుట వినుట వలన నాలో విశావాసం కలిగింది. దగ్గరగా ఉన్న రక్రైస్తవుల ఆలయాన్ని తెలసుకొని ఆ స్థానిక పాస్టు గారి దగ్గరకు చేరింది. ఆయన విశావాస సహిత ప్రార్థన ద్వారా స్వస్థత పొందింది. సంఘ సరభయరాలై క్రీస్తు కొరకు విశ్వాసిగా స్థిరపడింది.

33. ముకతర్ అహ్మాద్ కోయంబత్తూరు వాస్తవ్యులు ధనవంతుైన వ్యక్తి గిడియన్ క్యాంపులో బైబిళ్ళు పంచగా తీసుకున్నాడు. 9వ తరగతిలో తండ్రి మరణించగా తల్లి ముస్లీం సాకలులో చేర్పించింది. కష్టాలు దేవుడు ఎందుకిస్తున్నాడని తలంచేవాడు. గతంలో విసిరసిన బైబిలు తెరిచాడు రోమా 5:6-10 వాక్యం ద్వారా దేవుడు మాట్లాడగా రక్రైస్తవుడయయాడు. తల్లి తరిమ వేయగా వెాజేస్గా పేరు మార్చుకొని దైవసేవకుడు అయయాడు.

34. మురుకగషన్ తండ్రి హిందా పూజారిగా ఉండేవాడు రక్రైస్తవ సాకలులో పరీఓలు వ్రాసి క్రీస్తును తెలిసికొన్నాడు. మత్తయి 1:21 ద్వారా క్రీస్తును నమ్మి సేవలో ఉన్నాడు.

35. జాన్ బాల్యంలో సాకలులో విశ్వాసుల ప్రార్థనలు వినేవాడు, ప్రార్థించుటకు ఆరంభించాడు. సర్వ శక్తి గల దేవుని శక్తి తన్ను తాకింది మారుమనససు అనుభవాన్ని పొంది చెప్పనశక్యమైన ఆనందం శాంతి లభించింది. అతనిలో ఉన్న దురాలవాటు నుండి విడుదల పొందాడు. క్రీస్తును ఆరాధించే సంఘ సరభయడు అయయాడు

36. ఆర్తి తమళ్ నటి టి.వి. సిరియల్సలలో నటించేది విలాసవంతంగా జీవించింది. ఆమె తల్లి భయంకర వ్యాధితో బాధపడి ఆసుప్రతి చేరగా నర్సు గిడియన్ బైబిలు ఇచ్చి సువార్త బోధించగా 1 పేతురు 5:7లో ఆయన చింతిస్తున్నాడన్న మాట ఆదరించింది. రక్షణ స్వస్థత లభించగా దేవుని నవ్మారు.

37. బయాలా లాల్ హిందువుగా ఉండేవాడు సాకలులో గిడియన్ బైబిలు పొందింది. స్నేహితురాలి ద్వారా రక్రైస్తవ ప్రార్థనలలో పాలుగన్నది యెషయా

22 41:10 వాగ్దానం నమ్మింది. ఫిలిప్పీ 4:13 వాక్యం ఆదరించింది. పూర్తి బైబిలు పొంది క్రీస్తును రక్షకునిగా సీవాకరించింది.

38. జివ్ విమానంలో పనివాని రక్షణ పనిచేసే స్థలంలో బ్లారంగు బైబిలు చూచాడు. ఆ గదిలో ఒక స్రీత పుస్తకం విలువను వివరించింది. యోహాను 3:16 వాక్యం ద్వారా రక్షణ పొందాడు. సాక్షిగా నిలిచాడు.

39. �నా బోరా అస్సాంలో నివసించేది. 34 సం��లుగా క్రీస్తును ఎరుగనం దుకు బాధపడింది. తాతయ్య నాన్నమ్మ దగ్గర పెరిగింది. యేసు క్రీస్తు సినిమా చూచినపుడు ప్రికంటివారు క్రీస్తును పరిచయం చేసారు. అదే సమయంలో ఆమె వదిన నీలిరంగు బైబిలు ఇచ్చింది. కీర్తనలు చదివేది. లాకా 8:43లో రోగి బాగుపడినట్లు ఆమె నొప్పి బాగుపడగా క్రీస్తును నమ్మి కుటుంబంలో క్రీస్తును సేవిస్తుంది.

40. అనిత చాపన్ పోలిసు అధికారిగా దేవుని సేవించుట. ఒకసారి పోలిసు ేసటషన్లో బైబిళ్ళు పంచే వేళ్లో అక్కడ పోలిసు పదవిలో ఉన్న అనిత సహకరించగా బైబిలు ఎలా చదవాలో బోధించారు. బైబిలును నమ్మింది కానీ విగ్రమాలను పూజించుట మానలేదు. కుమారునికి అస్వస్థత కలుగగా క్రీస్తు సవాస�పరిచేవాడని చదివి ఆపరషన్కు డబ్బులు లేవని ప్రార్థించింది ఆ క్షణంలో బాబుకు అద్భుత స్వస్థత లభించగా క్రీస్తును నమ్మి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించింది.

41. పఫిలో అరుల్ దాస్ మధురైలో సాకల్లో పని చేసేవారు. కాథలిక్ విశ్వాసి గిడియన్ బైబిలు పంచగా చదివింది. యోహాను 1:1 వాక్యం ఆత్మ ద్వారా అర్థం చేసుకొని రక్షింపబడింది.

42. అంభక పేద కుటుంబంలో పుట్టింది బైబిళ్ళు గిడియన్వారు పంచగా ఆమె అది అర్థం చేసుకొనుటకు రక్రైస్తవ టీచరును ఆశ్రయించింది. ఆమెకు సువార్త బోధించగా క్రీస్తును నిమ్మ తన తోటి వారితో కలిసి ప్రార్థించుచున్నది. 23

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

43. రాజన్ దొంగతనం చేసి జైళుకు వెళ్ళాడు. అక్కడ గిడియన్ బైబిలు పొందాడు. రోమా 3:23 ద్వారా పాపినని గుర్తించి రక్షింపబడ్డాడు. చివరకు దైవసేవకునిగా స్థిరపడి ప్రభువును సేవిస్తున్నాడు.

44. మారగరటు క్యాథలిక్ విశావాసీ తంజవూరులో డి^్ర చదివింది. గిడియన్ బైబిలును పొందినందుకు తల్లి దానిని విసరి వేయగా చాటుగా తెచ్చి చదువుకొని రక్షణ పొందింది. ఆమె మారుపను గమనించి తల్లి, చెల్లెలు కూడ రక్షింపబడ్డారు

45. ముత్తు కృషణన్ కమయానిషుట విశావాసీ ఎన్నో పుస్తకాలు చదివేవాడు. స్నేహితుల సలమాను బట్టి బైబిలు చదివాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. మత్తయి 1:21 వాక్యం ద్వారా రక్షించబడి క్రీస్తును వెంబడించాడు

46. సకాంత్ కుమార్ నిష్టగల హైందవ కుటంబంలో పుట్టి క్రీస్తును గురించి టీ.విలో చూచి ఇంజనీరింగు చదివే రోజులలో బైబిలు పొందాడు కటక� పాస్టు సువార్త బోధించగా రక్షింపబడి ప్రభుని వెంబడిస్తున్నాడు.

47. స�దపపన్ క్యాన్సర్ వ్యాధి నుండి విడుదల పొంది సాక్షిగా మారాడు. ఆసుప్రతిలో ఉండగా గిడియన్ బైబిలు పంచారు. బైబిలు చదివి విశావాసంతో ఉండి ప్రార్థించగా స్వస్థత లభిస్తుంది. తండ్రి కుమారులు వీధి ప్రసంగీకులై క్రీస్తును ప్రకటిస్తున్నారు.

48. వనిత గిడియన్ బైబిలు ప్రభావంతో మంచి విశ్వాసిగా మారింది. చదువులో వెనకబడిన వనిత ఆత్మహాత్యయత్నం చేసింది. ఒకసారి నీలిరంగులో ఉన్న బైబిలును చూచింది నిరూత్సాహాంలో 30వ కీర్తన చదువగా ఆకర్శంచబడి తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తును నమ్మింది. నిరీక్షణతో జీవిస్తుంది. రాజన్ పాల్ ద్వారా ఆమె సాక్ష్యం సేకరించబడింది.

49. ధృవ నారాయణ బీహార్ ప్రాంతానికి చెందినవాడు పూజలు చేసేవారు, తల్లి తరువాత ఆలోచించేవాడు స్నేహితుడు గిడియన్ బైబిలు ఇచ్చాడు.

24 ఇస్మాయేలు పాస్టుతో పరిచయం వల్ల క్రీస్తును నవ్మాడు. యాత్ క్యాంపులో ఆత్మీయంగా బలపడ్డాడు. క్రీస్తు రాజ్య వాప్తి కొరకు వాడబడుచున్నాడు.

50. డా�� గోవర్థిని ప్రభువును నమ్మి అపార ప్రేమను రుచి చూచింది. హిందువుగా ఉండి రక్రైస్తవ పాఠశాలలో చదివింది. గిడియన్ బైబిలులో కీర్తనలు ఉండేవి ఉద్యోగం చేసే వరకు అది చదువలేదు గాని పుస్తకం దాచి ఉంచింది. ఒకసారి కీర్తనలు 23వ అధ్యాయం చదివి అద్భుత ఆదరణ గొప్ప ఉద్యోగము లభంచుట ద్వారా క్రీస్తును ఆశ్రయించింది. దగ్గరలో ఉన్న చర్చి పాస్టు ద్వారా రక్షణ గురించి తెలిసికొని మారుమనససు పొంది దేవునికి సాక్షిగా మారింది. 25

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

↑ పైకి / Back to top