సాక్ష్యం 406. అనసరించదగినవి : 12
1) ధర్మ శాస్త్రమా?భయంతో వణకాలి 241
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
2) లేఖనమా?పరిశీలించు
3) ప్రవచనమా?సాగిలపడి అంగీకరించు
4) తండ్రి స్వరమా?భయభక్తులతో చెవియెుగ్గుము
5) క్రీస్తు స్వరమా?ప్రేమతో వెంబడించు
6) పరిశుద్ధాత్మ స్వరమా?వెంటనే లోబడుము
7) కీర్తనలా?సంతోషముగా పాడుము
8) సువార్తయా?విశ్వాసించి మారుమనససు పొందు
9) సత్యమా?మారుమనససు పొందు సాక్షిగా జీవించు
సాక్ష్యం 407. మషనరీ అనగా ఎవరు? లక్షణాలు ఏవి?
ఒక ప్రత్యేక పని కొరకు ప్రత్యేకమైన ప్రదేశానికి ప్రత్యేకమైన ఉద్దేశ్యంతో
పంపబడినవాడు. సంపూరణ సమరపణ రక్షణానుభవం తరువాత పొందిన
పిదప భారంతో ప్రార్థన చేసేత దేవుని పిలుపు పొందెదరు. దేవుని వాక్యము
ద్వారా భక్తుల ద్వారా పరిస్థితుల ద్వారా ప్రభువు తన పనికి పిలుచను
లక్షణములు :
1) మారుమనససు పొందాలియోహాను 3:3
2) ప్రేమ కలిగి ఉండాలి1 కొరిందీ� 5:14
3) సమరపణ కలిగి ఉండాలిరోమా 12:12
4) క్రమ శిక్షణ కలిగి ఉండాలి2 కొరిందీ� 9:17
5) ఆత్మల పట్ల భారం ఉండాలిమారుక 6:34
6) విశ్వాసము ఆసక్తి ఉండాలిరోమా 1:17
7) నిసావార్థ ప్రార్థనా జీవితములాకా 9:23, మారుక 1:35
సాక్ష్యం 408. మన పేర్లు దేవుడు గుర్తించుకోగలడుఆది 6:13
242
దేవుడు మన కొరకు ఆలోచన చేస్తూ ఉంటారు కీర్తనలు 139:17
మన పక్షముగా యుద్ధము చేస్తారునిర్గమ 14:14
మనకు ఆ్రశయవైయున్నారకీర్తనలు 62:6
మన గార్చి ప్రత్యేక ప్రణాళ్ళకల కలిగ యున్నాడు యిర్మయా 29:11
ఆయన సదాకాలము మనకు తోడుగా ఉంటారు మత్తయి 28:20
నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యము ఉండాలని
అబభయమస్తారు. యెహోషువ 1:6
సాక్ష్యం 409. ప్రార్థన గొప్ప పఘలితాలను ఇస్తుంది
1) ప్రార్థన పరిస్థితులను మార్చును
2) ప్రార్థన భద్రత ఇస్తుంది
3) దేవుని చిత్తంలో ఇమడిపోవుటకు
సహకరిస్తుంది
4) ప్రార్థన దేవునికి అతి సన్నిహితులనుగా చేస్తుంది
5) ప్రార్థన సంతోషరభరితులను చేస్తుంది
6) ప్రార్థన నిరీక్షణ కలిగిస్తుంది
7) ప్రార్థన ద్వారా సావార్థమును విడనాడి నిసావార్థపరులుగా మార్చును
8) అన్ని బాధల నుండి ప్రార్థన నెమ్మది ఇస్తుంది
9) ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని చేరగలము
సాక్ష్యం 410. నేను రికుతడనని చెప్పు మాట వినయముతో కూడినది దేవుని సన్నిధి
నాతో లేనిచో నేను వ్యరు�డను. దేవుని సహాయముతో సమసతము చేయగలను
అను మాట అతి శక్తివంతమైనది. 243
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 411. ప్రతి ఉదయము నిన్ను నీవు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయాలి.
ఆయన మంచిని కోరాలి ఆయన కృప, దయ, ప్రేమను కనపరచుటకు
క్రీస్తు నీలోకానికందించనందువల్ల విజేతలముగా జీవించగలుగుతున్న
స్థితిని బట్టి దేవునికే స్తుతి మహిమ సదా కలుగును గాక
సాక్ష్యం 412. దేవాలయము మన కళాశాల పరలోకము మన విశ్వా విధ్యాలయం
పరిశుద్ధాతయ్మడు మన ఉపాధ్యాయుడు దేవదాతలు మన తోటి విధ్యారు�లు
బైబిలు మన పాఠ్య భాగము శ్రమలు శోధనలే మన పరీక్షలు ఆత్మల
సంపాదన మన ఇంటి పని జీవ కిరీటము మనము పొందు డి^్ర ప్రార్థన
క్రమంగా చేయుట మన హాజరు పటీట స్తుతి ఆరాధన మన తరగతిలో
చేయు పని నేరుప పాఠాలు.
సాక్ష్యం 413. వివిధ విశ్వాసములేవనగా
1) గొప్ప విశ్వాసముమత్తయి 8:10:28
2) అలప విశ్వాసమురోమా 4:1
3) స్వల్ప విశ్వాసములాకా 12:28
4) రక్షించే విశ్వాసముఎ్రేఫసి 2:8
5) స్వస్థపరచు విశ్వాసముమారుక 10:52
6) మృతమగు విశ్వాసముయాకోబు 2:17
7) బలమైన విశ్వాసమురోమా 4:20
8) సంపద నిండిన విశ్వాసముయాకోబు 2:5
9) ఆవగింజ విశ్వాసముమత్తయి 17:20
10) జయించగల విశ్వాసము1యోహాను 5:4
11) అభివృద్ధి చెందు విశ్వాసము2 థెస్స 1:3
12) సృజనాత్మక విశ్వాసముపహాబ్రీ 11:3
244
13) ప్రార్థించే విశ్వాసముయాకోబు 5:14
14) ప్రయత్నించు విశ్వాసము1పేతురు 1:7
15) విశావాస పరిణామంరోమా 12:3
16) తీరుప తీర్చగల విశ్వాసమురోమా 5:1
17) పరిపూరణ విశ్వాసముయాకోబు 2:22
18) వాక్య రూపకమగు విశ్వాసమురోమా 10:8
19) పరిశుద్ధపరచు విశ్వాసముఅపో 15:8, 9
20) పరిపూరణ శుద్ధత ఇచ్చు విశ్వాసము అపో 26:18
21) ఆత్మీయతనిచ్చే విశ్వాసము2కొరిందీ� 4:13
22) విశ్వాసము నడక2 కొరిందీ� 5:7
23) కవచము గల విశ్వాసముఎ్రేఫసి 6:16
24) బ్రైస్ట ప్లేటు వంటి విశ్వాసము1థెస్స 5:8
25) �క్యతనిచ్చు విశ్వాసముఎ్రేఫసి 4:13
26) అంచలంచల విశ్వాసముకొలుస్సి 2:5
27) విశావాస్ బహుమానము1కొరిందీ� 12:9
28) విశావాస రాహిత్యముమతతయి 4:40
29) కనబడే విశ్వాసముమత్తయి 9:2
30) అపజయం లేని విశ్వాసములాకా 22:32
31) సంపూర్ణమైన విశ్వాసముఅపో 6:5
32) విశావాస్ ద్వారముఅపో 14:27
33) పరసపర విశ్వాసమురోమా 1:12
34) విశ్వాసమునకే విశ్వాసమురోమా 1:17
35) జీవించే విశ్వాసమురోమా 1:17 245
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
36) విశావాస్ నియమమురోమా 3:27
37) మాట్లాడు విశ్వాసమురోమా 10:6
38) నిలిచే విశ్వాసమురోమా 11:20
39) విశావాస్ గృహముగలతీ 6:10
40) ఏకైక విశ్వాసముఎ్రేఫసి 4:5
41) పునాదిగా ఉన్న విశ్వాసముకొలుస్సి 1:23
42) విశావాస క్రియ1థెస్స 1ం3
43) మొదటి విశ్వాసము1తిమో 5:12
44) విశావాస పోరాటము2తిమో 1ం5
45) విశ్వాసములో నిలచుట2తిమో 4:7
46) సామాన్య విశ్వాసముతీతు 1:4
47) నిశ్చల విశ్వాసముతీతు 2:2
48) గురి చూచే విశ్వాసముపఫిలి 1:6
49) అమాల్య విశ్వాసము2పేతురు 1:1
50) పరిశుద్ధ విశ్వాసముయాదా 20
సాక్ష్యం 414. మనము ప్రార్థించే సమయంలో మనము చెప్పిన దానికన్నా ఎకుకవగా
వింటారు. అడిగిన దాని కన్నా ఎకుకవగా వింటారు. అడిగిన దాని కన్నా
ఎకుకవగా జవాబు ఇస్తారు. }హించిన రీతిగా ఎకుకవ పఘలితము అందిస్తారు
ఆయన తగిన సమయంలో తగిన రీతిగా జవాబిచ్చి ఆదరిస్తారు.
సాక్ష్యం 415. ఒక చెటుటను గమనిసేత పువువాలన్ని రాలిపోవుటను బట్టి లక్ష్యపెట్టక
పోవచ్చు గాని క్రొత్త పూలు పూయించే ప్రయత్నంలోనె ఉంటుంది. అదే
రీతిగా నిజ జీవితంలో గతంలో కోలోపయిన విషయాలు కాదు గాని
భవిష్యత్తులో సాదించవలసినమ గమనించాలి.
246
సాక్ష్యం 416. నవ్వడం నవివాంచడం అలవాటయితే జీవితంలో ఎలాటి
ఒడిదుడుకులు ఏమ చేయలేవు. భక్తితో ప్రార్థన జోడిసేత జీవితము స్పఘలము
కాగలదు. ప్రభా నా జీవితం సులబభతరం చేయాలని ప్రార్థించను గానీ
నేనెదురొకనే శ్రమలు, శోధనలు బాధలను తట్టుకోగలికగ ఆత్మ స్థైర్యాన్ని
ప్రసాదించండి అని ప్రార్థించాలి.
సాక్ష్యం 417. ఒక సారి ఒక వ్యక్తి దేవుని సాటిగా ప్రశ్నించాడట ప్రభా నీవు
చూపే ప్రేమకు నా ప్రేమకు తేడా ఏమ? నా ప్రేమ ఆకాశంలో విహారించే
పక్షి వంటిది. నీ ప్రేమ పంజరంలో దాగిన భయం, ఆందోళ్నతో నిలిచిన
పక్షి అనుభవం వంటిది. పరిమతమే నా ప్రేమ అపరిమతం విశ్వామంతా
విశాలవైనది. నీవలై సంకుచితమైనది కాదు.
సాక్ష్యం 418. మన జీవితంలో మన ఇంటి వారిని సమాజంలో వారిని సంతోష
పెటాటలంటే మన చేతిలో పని కాదు గాని అందరిని ప్రేమిస్తూ పలుకరిస్తూ
ఆనందంగా ఉంటా ఆనందం పంచు విధమంతా మన చేతిలో పనిగా
గుర్తించే సమాజంలో ఆనందంతో పాటు మనలో ఆనందం మగులను
సాక్ష్యం 419. స్నేహ భావాలు హాృదయాలనుబూతితో సత్సబంధం కలిగి అద్భుతాలు
చేయగలదు. ఆ మధుర తలంపులు ఎప్పుడు ఆరంభము కాగలవో అర్థం
కాదు గాని ఆ స్నేహ మధురిమ సాధారణవైనది కాదు గాని దేవుడు
మనకందించిన గొప్ప బహుమతి అని తెలిసికోగలము.
సాక్ష్యం 420. ఈ ప్రపంచంలో అనేక బుగ్మతలను ఉచితంగా సవాస�పరచగల
ఏకైక ఔషధము మీ చిరునవువా పౌలు చెప్పినట్లు ఎల్లప్పుడూ ఆనందించండి.
అనే ఆదేశాన్ని పాటించాలి. దేవుడు నిత్యమైన అమూల్యమైన మాలరాయిగా
ఉన్నారు. నిత్యమందించే దయ, ప్రేమ, మంచితనము అనిర్వాచనీయాలు
ఎడతెగని వాత్సల్యముతో నిరీకషణనందించి నిత్యరాజ్య వార్సులను చేయగల
సమర్థుడు దేవుడే. నిత్యత్వములో చేరు వరకు నిత్యం ఆనందంగా ఉండే
రీతిగా నిత్యము స్తుతి ఆరాధనలతో ప్రార్థన, వాక్యము, సహవాసంలో 247
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
ఆనందంగా విశావాస యాత కొనసాగించాలి.
సాక్ష్యం 421. మన స్నేహితుల కోసం ప్రార్థన విధి ఏమనగా ప్రభా నా
స్నేహితులంతా కేషమంగా ఉండి ఆనందంగా జీవించాలి. ఎన్నో ఒత్తిడిలను,
శోధనలను తట్టుకునే ధన్యత లభించాలని నిన్ను ప్రాధేయపడి
అడుగుచున్నాను. నావారంతా నీపై ఆధారపడి జీవిస్తూ ఆనందంగా జీవించు
భాగ్యాన్ని అందించండి. ఆమెన్
కొన్నిసార్లు కొందరికి నిరాశలో దేవుడే నిరీకషణగా ఉంటారు. చీకటి
అనుభవాల్లో దేవుడే వెలుగుగా నిలిచి కాంతినిస్తారు చింతదరిచేరినపుడు
గొప్ప ఆదరణ ఆప్యాయతనందించి ఆరాద్యదైవంగా
స్తుతి కృతజ్ఞతలు అందుకుంటారు.
సాక్ష్యం 422. అన్ని చెత్త విస్తారము గోడకలుప లేమని చెప్పెను
నెహెమ్యా 4:10
నెహెమ్యా బలమైన గోడ దైవసేవ్రై కట్టుటకు చెత్త
తొలగించాలి. తీసి వేయాలని తలంచాడు. ఈ చెత్త మానవ కలిపతములైన
పద్ధతులను ఆచారములను అలవాట్లను సాచిస్తుంది.
దేవుని పని బలముగా జరుగవలైనన్న మనము లోపల బలహీనత అనే
చెత్త తొలగించాలి. వాక్యమును నిర్లక్ష్యము పెట్టిన మానవ కలిపత పద్ధతులు
ఆచారాలు అలవాట్లు అలవరచరాదు. కొన్ని సంఘములలో స్థానముల
కొరకు దేవుని ఇంటిలో కలహాములు, విబభజనలు గుంపులు అనే చెతతను
ప్రోగు చేస్తున్నారు. ఐక్యత లేక భేదభావము కలిగియండుట అను చెతతకు
కారణమగును. ఈ కష్టము జయించుటకు సహవాసం ప్రార్థన ఉజ్జీవం
కొరకు ప్రయాస పడాలి.
సాక్ష్యం 423. ఆత్మీయతలో ఏ స్థాయిలో ఉన్ననా కొన్ని ప్రశ్నల ద్వారా స్వపరీక్ష
అవసరము.
248
1) ప్రార్థన జీవితంలో ్రకమమున్నదా? అపొ 3:1 లాకా 5:15
2) బైబిలు బైబిలు ధ్యానంలో ్రకమమున్నదా? ఎజ్రా 7:10, లాకా 4:16
3) పరిశుద్ధంగా ఉండాలనే తలంపు నీలో ఉందా? సామె 4:23
4) నీ నోటి మాట, హృదయ ధ్యానం అంగీకారంగా ఉందా?
5) ఆడంబరాలకు, లోకాశలకు అతితంగా ఉన్నావా? ఫిలి 4:11-13
సాక్ష్యం 424. అద్భుతమైన ఆదర్శాలు గల ఉత్తమ వ్యక్తి లకషణమేమనగా ఆ వ్యక్తి
ఇతరులలో మంచిని స్పష్టంగా చాడగలరు. అట్టివార దేవునికి ఇష్టవైనవారు
వార రీతిగా ఉండాలి?
1) వాక్యాన్ని పట్టుకొని నడిచేవారు కాదు వాక్య ప్రకారము నడిచేవారు
దేవునికి ఇష్టం
2) సువార్త ప్రకటించేవారు కాదు వారి ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించడం
దేవునికి ఇష్టం, ఆత్మ శక్తితో ప్రకటించాలి.
3) దశమ భాగాలు ఇచ్చేవారికన్నా దరిద్దులను ఆదరించేవారు దేవునికి ఇష్టం
4) ఉపవాసం ఉండేవారు కాదు ఆకలిగొన్న వారికి పెట్టేవారు దేవునికి ఇష్టం
5) ప్రభువా ప్రభువా అంటా ప్రాకులాడేవాడు కాదు, ప్రభువు చిత్త ప్రకారము
నడచుకొనేవాడు దేవునికి ఇష్టం
6) రొటైట ద్రాక్షరసం తిసుకొనేవాడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనలో
ఉన్నాడని భయభక్తులతో నడచుకొనేవాడు దేవునికి ఇష్టం
7) బాప్తిస్మం తిసుకునేవాడు కాదు తన హృదయాన్ని శుద్ధి చేసుకొని పరిశు
ద్ధంగా జీవించాలని ప్రయత్నించేవాడు దేవునికి ఇష్టం
8) రక్రైస్తవుడు అని పిలిపించుకునేవాడు కాదు గానీ క్రీస్తును పోలి 249
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
నడచుకునేవాడు దేవునికి ఇష్టం
సాక్ష్యం 425. నీ ప్రత్యేకతను గుర్తించాలి. చేతి వ్రేళ్ళతో చిటిరకన వ్రేలను చులకనగా
మాట్లాడుట గమనించగా చక్కని ముగింపు పలికిందట
బుటన వ్రేలు : ఏదైనా పట్టుకోవాలన్నా బాణమువంటివి సందించాలన్నా
నా సహాయము లేనిదే యేమ చేయలేరు
చూపుడు వ్రేలు : ఏదైనా చూపించుటకు హెాచ్చరించుటకు ఉపాధ్యాయులు,
రాజకీయవేతతలు ఉపన్యాసాలు చేస్తారు.
మధ్య వ్రేలు : మీ అందరికంటే ఎత్తుగా పెద్దగా నేనే కనబడతాను
బలహీన వ్రేలు : రింగులు పెట్టుకొని వీలు కలిగించే ఆభరణాలు నేనే
ధరిస్తాను
చిటిరకన వ్రేలు : ఎవరిరకైనా వందనాలు చెప్పినపుడు గాని నమసాకరం
చెప్పినపుడు గాని అందరికంటే ముందు నేనే ఉంటను. ఈ లోకంలో
ప్రజలు ఎవరి గొప్పతనాలు వారు చూచుకొని మురిసిపోతా ఇతరులను
చులకన చూస్తారు. ఎన్నడా మనకున్న స్థితిని బట్టి గరివాంచక నిరుత్సాహ
పడక దేవుని మహిమపరచాలి.
సాక్ష్యం 426. మంచి రక్రైస్తవుడనగా దేవుని కొరకు బ్రతకుతున్నానని చెప్పడము
కాదు ఈ బ్రతకు దేవునిని చూపించేవారు ఆయన స్వరూపంలో మారి
ఆత్మపఘలాలు పఘలించేవారు. ఎకుకవ ప్రార్థించేవారు పవిత్రపరచబడుట
కాశించేవారు సాక్షిగా జీవించేవారు నిజ రక్రైస్తవులు ఎవరైతే యేసు ప్రభువు
యొక్క సిలువయందు విశ్వాసముంచెదరో ఎవరు కూడ తమ స్వంత
సామార్థ్యములపై ఆధారపడకుండా విశావాసంతో యేసు క్రీస్తు ప్రభువు యొక్క
విజయమును తమ హాకుకగా పొంది సావాస�్యములో క్రీస్తు పాలి భాగసతులను
చేస్తూ తగిన ప్రతి పఘలమస్తారు.
250
సాక్ష్యం 427. ప్రపంచంలో భాషలు :
ప్రపంచంలో మానవులు ఉపయోగించే భాషలు 6,528
ఇందులో లిపి కలిగినవి 1964 మాత్రమే
లిపి లేని భాషలు 4,564
మన భార్త దేశంలోనే 1652 భాషలు మాట్లాడేవారున్నారు
వీటిలో లిపి గల భాషలు 22 మాత్రమే
వీటిలో 18 భాషలు అదికార భాషలుగా గుర్తించారు
సాక్ష్యం 428. గొప్ప విశావాసీ డేవిడ్ పబైనార్డ్ జీవిత రహస్యము సేవపట్ల తపన
ఎట్లుండెదనగా ఆయన సివాయ చరిత్ర పుస్తకం నుండి సేకరణ
నా దృష్టి అంతా దేవుని మీదే నా ఆలోచనలన్నీ ఆయన కొరకే ఇదేనా
ప్రార్థనా జీవితము నా సమయాన్ని సువార్త సేవ్రై వినియోగించనిచో నా
మనససుకు నెమ్మది ఉండదు నా పని అంతా ఇతరులకు మేలు చేయుట
సువార్త ప్రకటించుట ఆత్మలను రక్షించు భారము
కలిగి కృషి చేయుటయే దేవునికి మాత్రమే భయపడి
కష్టపడి పని చేయుచూ దేవునిని సంతోష పరచుటయే
నా ధ్యానం. ఆత్మల రక్షణ్రై ఎటువంటి ్రశమలనైననా
బాధలనైననా లెక్క చేయను. ఏ సమస్యలైదురైనా
ఎదురొకనుటకు వెనకాడను. క్రీస్తు సేవార్థము నా
జీవితం చివరి వరకు అరిగిపోవునట్లు పని చేయుట నా హాృదయవాంచి.
సాక్ష్యం 429. క్రీస్తు బోధకుడు ఎట్టివాడనగా మన మేలు కోరి మనకు హెచ్చరికలు
హితోపదేశాలు చేసే బోధకుడు. గొఱ్ఱెల మంద చుట్టు పచార్లు చేస్తూ
వాటి క్రూర మృగాల బారి నుండి దొంగల నుండి సంరక్షించే కాపలా
కుక్క లాంటివాడు. అంతే కాదు రాబోవు ప్రమాదాన్ని పసిగట్టి ఖంగారు 251
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
పడుచూ కొకోకరొకోక అంటా కూతలు పెడుతా వాటిని తన రెక్కల చాటున
చేర్చి ప్రమాదము కలుగకుండా తప్పించి కాపాడే పిల్లల కోడి వంటివాడు
సాక్ష్యం 430. బోధకుడు పాటించు నియమాలు :
ఎ) తన దేహము దేవుని ఆలయమని ఎరిగి జాగ్రత్తగా కాపాడుకోవాలి.
భ) పగలు నిద్దపోకుండా పెందలకడ లేచి ప్రార్థించువాడు డబ్బు విషయంలో
దేవునికిచ్చుటలో నమ్మకంగా ఉంటాడు
సి) వ్యక్తి గత ప్రార్థన వాక్యధ్యానంలో క్రమము పాటిస్తూ ప్రసంగము
ముందు తరువాత ప్రార్థనలో గడుపుతాడు. పొగడతలకు దారంగా ఉంటాడు
డి) పొగడతలు, విమర్శలకు కదల్చిబడడు
ఇ) తన ప్రేమ పవిత్రంగా ఉంచుకొని శరీర ప్రేమ నిలువనీయక కలువరి
ప్రేమ కనబరచును
సాక్ష్యం 431. పేతురు అందించే అనుభవ సందేశము :
ఎ) లోకపు మంట వద్ద చలికాచుకొనకుడి
అవిశ్వాసులతో జోడి తగదు. 1పేతురు 1:14-17
భ) పసైతాను మీతో రాజీపడు స్థితి రానీయకుడి శోధనకు చోటియ్యకుడి
1పేతురు 2:9-11
సి) సోమరితనం నిద్మతతు వల్ల దిగజారకుండా జాగ్రత్త వహించుడి. 1
పేతురు 1:13
డి) మీమీద మారు ఆధారపడవద్దు, మవ్మును మీరు పొగడుకొనవదు�
నేను బుంకను అని చెప్పి అదే తప్పు చేశాను. 1పేతురు 5:5
ఇ) పసైతాను మవ్మును పడ్రదోసి పాపము చేయకుండనట్లు మెళ్కువతో
ఉండుడి. 1పేతురు 5:8
252
ఎఫ్) విశావాసమందు స్థిరులై పసైతానును ఎదురించుడి. 1పేతురు 5:9
జి) మీ విశ్వాసము కాపాడుకొని ఆసక్తితో అడుగువారికి చక్కని సమాధానము
చెప్పుటకు సిద్ధంగా ఉండండి. 1పేతురు 3:15-16
హెచ్) మీతోటి వారిని నిషకపటముగా ప్రేమించండి.
1పేతురు 1:22
�) క్రీస్తు నిమిత్తము నిందలపాలైనపుడు
ఆనందించండి. 1పేతురు 4:14
జై) పరుల జోలికి పోరాదు. మరియు తిరిగి
పడిపోకుండ మీ హాృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుడి.
సాక్ష్యం 432. దేవుని చిత్తము కనుగొనుటలో మెళకువలు : కీర్తనలు 32:8, 9
నీకు ఉపదేశము చేపసదను నీవు నడువ వలసిన మార్గమును నీకు
బోధించెదను నీ మీద దృష్టి యంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి
జ్ఞానము లేని గు��మువలైనైనను, కంచరగాడిద వలైనైనను మీరు ఉండకుడి.
ఎందువలైననగా గుఱ్ఱము హ�షారుగా ముందుకు పరురగతతును. గాడిద
సంశయముతో వెనక్కు లాగను. దేవుని చిత్తము తెలిసికొని ఆయన
అనుమతి పొంది ముందుకు సాగాలి. అవిశావాసంతో పిరికితనంతో
గాడిదవలై వెనకాడకూడదు. పరిపూర్ణమైన దేవుని చితాతన్ని చేసేవాడు
ప్రభువుతో నడిచేవాడు ఏ రీతిగా దేవుని చితాతన్ని తెలిసికొనగలము.
ఎ) దేవుని చితాతన్ని వాక్యం ద్వారా తెలుపును
భ) కొన్ని సార్లు ఆయన స్వరం ద్వారా బయలుపరచును
సి) కొన్ని సార్లు మనస్సాక్షి ద్వారా గ్రహింపచేయును
డి) దైవజనుల ద్వారా దేవుని చిత్తము బయలుపరచును
ఇ) ప్రసంగముల ద్వారా దేవుని చిత్తము బయలుపరచును 253
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
ఎఫ్) పరిస్థితుల ద్వారా దేవుని చిత్తము బయలుపరచును
జి) హృదయం పరిశుద్ధంగా ఉన్నపుడు దేవుని చిత్తము బయలుపరచును
సాక్ష్యం 433. ఈ జీవితము దేవుడిచ్చిన దానము అది అందమైనది. ఒక్కొక్క
గంట ఒక్కొక్క నిమషము జారిన గడియ పారిన నీరు తిరిగిరావు. అందువల్ల
మానసిక బాధలు పోరాటాలు, కోపతాపాలు తగిగంచుకొని మృధువుగా
ఇతరులను నొప్పించక ప్రతి వ్యక్తిని యోగయలుగా ఎంచి నిన్ను వలై నీ
పొరుగువానిని ప్రేమించాలి. ప్రశాంతమైన ప్రవర్తన వుండె గండె ఒత్తిడిని
పెంచుతుంది. ఇస్రీత పెటైట వేడి బట్టల వుడతలను సరిచేస్తుంది. నెమ్మదితో
శాంతితో జీవించుటకు సిద్ధపడాలి.
సాక్ష్యం 434. నిజ జీవితంలో దిగులు, చింత, బాధ,
శోధనలు, ఒత్తిడి, కన్నీరు ఇవన్నీ పక్షుల వంటివే అవి
మనపై ఎగురుట మానవుడు గనుక అవి మన తలపై
నిలిచి స్థిరంగా గాడు కట్టుకొని నిలిచి ఉండు స్థితి
ఎన్నడా రానీయదు. చింత యావత్తు నాపై వేయమన్న
క్రీస్తు అభయ వాకుకలను నమ్మి అన్ని తొలగించే
క్రీస్తును ఆశ్రయించి ప్రార్థించు
సాక్ష్యం 435. ప్రతి ఉదయ కాల ప్రార్థన :
ప్రూ ఈ దినము నాకు బహుమతిగా ఇచ్చినందన వందనాలు సజీవంగా
లేచి స్తుతించు భాగ్యమచ్చినందుకు కృతజ్ఞతలు. జీవితంలో ప్రతి క్షణము
ఒక ఫోటోగా నిలిచిపోతుంది. అది తిరిగిరాదు మంచి ప్రశాంతతో చిరునవువా
తో నియంత్రించ బడిన భావ్రోదేకాలతో మనససునిండా నిండైన కృతజ్ఞాత
భావంతో నిన్ను స్తుతిస్తున్నాను. ప్రతి కీడు నుండి భద్రపరచి సంరక్షించండి
ప్రతి దినము నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి కుడి చేయి పట్టుకొని
నడిపించండి. ఆమెన్
254
సాక్ష్యం 436. ప్రతి సంఘటన జీవితంలో సంభవించినపుడు దానికి ఒక కారణము
ఉంటుంది కానీ దానిని ప్శ్నంచితే జవాబు పొందే అవకాశముదేవుడే
అనుగ్రహించాలని నవ్మాలి. ప్రతి దినము ఇతరులను ప్రేమించడానికి
మరొక అవకాశముందని ఆలోచించాలి. మన గొంతెతిత ప్రేమ వచనాలు
పలుకుటకు సిద్ధపడాలి.
సాక్ష్యం 437. గతంలో ఒక విజా�ని మాటలను బట్టి 0 అనే ఇం^్లషు అక్షరము
అవకాశమును సాచిస్తుంది. అది నిన్నటితోనే గడిచిపోతందిమరొక
క్రొతతదనం టుడేలో కూడ 0 ఉంది. అది అందుబాటులోనే ఉంటుంది.
రపు అనే టుమారోలో మాడు సార్లు 0 అనే అక్షరముందంటే మరొక
మాడు అవకాశాలు దాగి ఉన్నాయి. అవి ఉపయోగించుట్రై తవారపడాలి
ప్రతి దినము మంచిది కాకపోవచ్చు ఏదో మంచి దాగి ఉందని నవ్మాలి
దేవుడిచ్చిన ప్రతి దినము చాలా మంచిదిగా ఉంటుంది. ఆ రోజు మంచి
నిరణయాలు తీసుకొనుట వల్ల మంచి విలువైన పాఠాలు నేరచుకొని చాలా
మంచి రోజని ఆనందించగలము. కీర్తన 118:24, రోమా 8:28
దేవుని వాక్యానుసారముగా నాతన పరచుకోగల మనససు కావాలి. సత్యాన్ని
కలషితం చేసే పసైతాను ఆరోగ్య కరమైన ఆశావాద భావాలు గండెల్లో
నింపుకోవాలి. రోమా 12:1, 2
సాక్ష్యం 438. ప్రతి రోజు మన మాటల్లో ఏదైనా బాధ కలిగించే హాస్యసపద
తలంపులున్నాయా? ఆలోచించి ఆనందంగా గడపాలి. విశ్వాసము ప్రార్థన
ఈ రెండు అదృశ్యంగానే ఉంటాయి. కాని అసాధ్యాలన్నీ సుసాధ్యం
చేయగలవు.
విశావాసమనేది నిరీక్షించబడేది తప్పక జరుగునని నవ్ముటయే. హెబ్రీ 11:1
సాక్ష్యం 439. జీవితంలో అద్భుతమైన మాటలున్నాయి. విజయవంతమైన
జీవితానికి రెండు కిటుకులు ఉన్నాయి. కనీస అవసరతలకు పరిమతమగుట 255
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
ఎకుకవగా సరు�కుపోవు వ్యక్తిత్వము కలిగియండుటయే. అందుకే అన్ని
పోగొట్టుకున్న తరువాత దు:ఖపడుట కన్నా బాధపడి ప్రయోజనం లేదు
గనుక దేవుడిచ్చిన కుటుంబ సరభయలలో ఆనందంగా గడపాలి. స్నేహితులతో
మంచిగా ప్రవర్తించాలి. ఈ జీవితాలు కేవలము దేవుడిచ్చిన దానము.
ఆనందంగా జీవిస్తూ ఎందరికో ఆనందింపచేసే ముందు మీ కుటుంబానిరకైనా
ఆనందం అందే రీతిగా జీవించండి. అలా జీవిసేత నీతోనే ఆనందం
మగులుతుంది.
సాక్ష్యం 440. జీవితం చాలా అందమైనది, అపురూపవైనది మే నెలలో మే అనే
మాటకు నీ జీవితం అందంగా ఉండాలి. సవ్యంగా అనుకూల అనుభవాలు
పొందాలి. ఆత్మీయు బలము, ధైర్యము కలిగి ఉండాలి. సుఖ శాంతులతో
నీ జీవితం నిండాలి. అందరినీ పలుకరించి అభినందిస్తూ ^్రటింగ�్స తెలుపుట
చాలా మంచిది.
సాక్ష్యం 441. సువార్త ప్రకటన చేయుటలో తపంపక బాధ్యత కలిగి ఉండుట
విశ్వాసికి ప్రధాన కరతవ్యం కావాలి.
మీరు బూదిగంతముల వరకు సాక్ష్యముగా ఉండాలి. అపొ 1:8
మొదటిగా క్రీస్తు రక్షకునిగా సీవాకరించి సీవాయానుభవంలో క్రీస్తు శక్తిని
పొందాలి. క్రీస్తు మంచితనాన్ని స్వయంగా అనుభవించాలి. ఆ తరువాత
రెండవదిగా నీ స్వకీయులకు సువార్త అందించాలి. మాడవదిగా నీవున్న
ప్రాంతంలో ఇరుగు పొరుగువారికి సువార్తను తెలపాలి. నీలో క్రీస్తు ప్రేమ
ఉందని అందరూ గుర్తించాలి.
సాక్ష్యం 442. నీవు ప్రతి చోట సాక్షిగా జీవించుట వల్ల నిన్ను ప్రార్థించమని అర్థించే
స్థాయికి నీ ఆత్మీయ స్థితి అధిక శక్తితో నింపబడాలి. ఆ స్థితికి చేరితే
ధనయడవు కాగలవు. ఆ తరువాత బూదిగంతాల వరకు సాక్షిగా నిలిచి
ఉండగలవని గుర్తించాలి. పరలోకంలో ఎన్ని కార్లు ఎన్ని మేడలు ఎంత
256
ధనం సంపాదించావని అడగరు కానీ నీవెన్ని ఆత్మలను క్రీస్తు కొరకు
సంపాదించావో అని ప్శ్నంచగలరని తెలిసి మెళ్కువతో నీ ఆత్మీయ స్థితిని
ఉజ్జీవంగా నిలపాలి.
మనము జీవించే జీవితము చాలా తాతాకలికవైనది ఉదయమున గడిడ్
పువువా పూచి సాయంత్రము వాడిపోయిన రీతిగా కొనసాకగ ఈ అనుభవంలో
దేవుడు కోడి తన పిల్లలను కాపాడినట్లు
కాపాడుచున్నాడు అనే వాగ్దానము నమ్మి జీవితాన్ని
కొనసాగించాలి.