సాక్ష్యం 529. ప్రతి దినము దేవుని కొరకు ఆలోచించాలి. కీర్తన 68:18
ప్రతి గంట దేవుడు నిన్ను చూస్తాడు 2 థెస్స 3:3
ప్రతి నిమషము నిన్ను కాపాడుతాడు. 1పేతురు 3:7
ప్రతి పసకండు నిన్ను ప్రేమిస్తున్నాడు. యిర్మయా 31:3
సాక్ష్యం 530. దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టుట సహనముతో ఉండుట
మంచిది. మౌనము ఒక శక్తి సా�నము దేహాన్ని శుద్ధి చేస్తుంది.
ధ్యానము బుద్ధిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానము 291
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సందను శుద్ధి చేస్తుంది. ఉపవాసము ఆరోగ్యమును శుద్ధి చేస్తుంది.
క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. దేవుని సన్నిధిలో కనిపెట్టుట
ఆనందించుట విశావాసీకి కావాలి.
ఆనందమే జీవిత మకరందము
సాక్ష్యం 531. దేవుని పేర మనము చేసే చిన్న
పని గొప్ప కార్యాలను చేయగలదు.
చాలా గొప్పగా జీవితాలను ప్రభావితం
చేస్తుంది. జీవితం సముద్దం వంటిది
దాని అంతము కనిపించనట్లు ఉంటుంది. అలలు అవిరామంగా చలిస్తూ
ఉంటాయి. అవి తాకిన వెంటనే దారమయినట్లే కొందరు వ్యకుతలు
జ్ఞాపకాలుగా మగిలిపోతారు.
సాక్ష్యం 532. జీవితంలో డబ్బు నన్ను సంపాదించు అంటుంది
క్యాలైండరు కాలం చూపిస్తూ నన్ను మార్చు అంటుంది.
ఒక రోజు 24 గంటలు నన్ను నియంత్రించి ప్లాను చేసుకో అంటుంది.
భవిష్యత్తు నన్ను జయించు అంటుంది. కాని
దేవుడు రోజు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. వాక్యం, ప్రార్థన సహవాసం
ద్వారా దినదినము నాకు సన్నితంగా జీవించాలని బోదిస్తూనే ఉంటారు.
సాక్ష్యం 533. మనిషి జీవితంలో ఎకుకవగా బాధించేది వివిధ రోగాలలో టి.భ
ఎయిడ్స్, క్యాన్సర్ వంటి రోగాలు కాదు. మానసిక రోగం ఏదనగా
ప్రేమించబడని బాధ కలిగించే స్థితి. నన్ను ఎవరు కోరుకొనుట లేదనే
చింత. నన్ను లకష్యపెట్టుటలేదనే హృదయ వ్యధ. బాహ్యాంగా బాధించే
రోగాలకు మందులున్నవి గాని ఒంటరి తనము, నిసృపహా నిరీక్షణ లేని
స్థితి, నిరాశ, వీటికి విరుగుడు కేవలము నిర్మలమైన ప్రేమయే. చాలా
మంది రొటైట లేక భోజనంపై బాధపేవారున్నారు కానీ చిన్న పాటి
292
ప్రోత్సాహము, చిన్న చిరునవువా చిన్న ప్రేమను కనపరచు మంచి మాట
వీలైతే చేతి స్పర్శ వీటినందించే వారంటే }రట పొందగలరు. పేరికం
అన్ని ప్రాంతాలలో ఉంటుంది. ఆత్మీయంగా పేదలున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం
కరువై భక్తిగల వాతావరణం అందనివారు సహవాసం కరువైనవారు ప్రార్థన
లేమతో చింత వ్యధతో నిరీక్షణ లేనివారెందరో ప్రేమ్రై ఆకలిదప్పులు
గలవారున్నారు. నీతి కొరకు ఆకలిదప్పులు కావాలి. దప్పి నీటివాగుల
కొర్రై ఆశపేవారిగా ఉండాలి. గతాన్ని లోపాలను తలంచుకొని
చింతించరాదు. గడిచిన కీడు చాలు. పొరపాటుగా చేసిన తపపునుండి
మంచిని తెలసుకోవాలి. మనిషి సదాకాలము మారుప చెందుచూ ఎదుగుచూ
నేరచుకుంటునే ఉండాలి. నిరాశ్వాదంతో నిలిచిపోరాదు. ఆశావాదంతో
పైపైకి ఎదిగి సమాజంలో అందరికీ ఉపయోగపేలా ఆధ్యాత్మిక చింతనతో
గడపాలి. అప్పుడే మన గమ్యమును సులభంగా చేరుకోగలము. జీవితం
ఆహ్లాదంగా సాగిపోతుంది. పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి ప్రతి వ్యక్తికి
అత్యవసరాలు ఎంత గొప్ప పోరాటాలు ఉంటే అంత గొప్ప విజయాలు
దాగిఉంటాయి అని ప్రతి విశావాసీ గ్రహించాలి.
సాక్ష్యం 534. విశావాసం అనేది చిన్న పదము దీనిని చదవడానికి ఒక పసకండు
పడుతుంది. ఆలోచించడానికి ఒక నిమషం పడుతుంది. అర్థం
చేసుకొనుటకు ఒక రోజు పడుతుంది. నిరూపించుకొనుటకు మాత్రం
జీవితకాలం పడుతుంది.
విశావాసం చిన్న చిరు దీపం కాంతినిచ్చేదిగా అడవి మారగంలో దారినిస్తుంది.
మొత్తం అడవి అంతా చూపించలేదు గాని ఒక్క అడుగు వేపసంత చిరుకాంతిని
అందిస్తుంది. విశావాసం కూడా అంతే అంచంలంచెలుగా నేర్పిస్తుంది.
సాక్ష్యం 535. రక్రైస్తవ్యంలో చూడాల్సినది
హోదా కాదు బోధ మందిరంలో చూచేది 293
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
మందను మాత్రమే ఆస్తి ఎదుగుదల కాదు
నివొక అందమైన వ్యక్తి త్యాగాల వ్యక్తిగా ఎప్పుడండగలవనగా ఇతరులతో
ఆత్మ సౌందర్యాన్ని చూచి అభినందించగలిగినపుడు మాత్రమే కద
సాక్ష్యం 536. బైబిలు అనే పేరు బైబిలు ఎలా వచ్చింది. ఆది కాండం నుండి
ప్రకటన వరకు లేదు. 8 శతాబ్దాల క్రితం వ్రాత అనేది లేదు. బైబిలు
తప్పు అని నిరూపించే ప్రయత్నాలు జరిగాయి. దేవుని ప్రయత్నాలు
జరిగాయి. దేవుని ప్రణాళ్ళకలో నాటి నుండి నేటి వరకు గొప్పగా
ప్రసిద్ధిగాంచిన కేవలము పరిశుద్ధ గ్రంథదము
పరి�ంప ్రశ�షట గ్రంథదము బైబిలు
అనుదినంబు పరి�ంచిన ప్రేమతోడ నడుపును
ఓ పరి�ంప ్రశ�షట గ్రంథదము బైబిలు
పురాతన కాలంలో రాతి పలకలపై వ్రాత వ్రాయగా చెరికగది కాదు
ేపపరుకాని, చెటుట బైర్డుపై వ్రాయుటకారంభించారు. రాతి పలకల
ఆధారంగా డికోడు చేసి కొన్ని సత్యాలు సేకరించారు. మాడు రకాలుగా
బైబిలు సత్యాలు వ్రాయబడ్డాయి.
పైపర్స్ మొక్క కాండమును తీసి ముక్కలుగా చేసి ప్రెస్ చేసి ్రేపరుగా
చేసి జిగురు వేసిన ర్సాయనాలతో వ్రాయగా అది చెకుకచెదరక నిలిచి
ఉండేది. ఇది ప్రప్రథమ ప్రయోగము.
2) రెండవదిగా జంతు చర్మాలు సేకరించి వాటిపై వ్రాసారు.
3) వెల్లువ్ అనే పేరున లేత జంతువుల చర్మంపై సత్యాలన్నీ వ్రాయగలరు.
ఈ కాగితపు చుటటలకు భబ్లాస్ అనే పేరుండేది అనగా పుస్తకముల చుట్ట
చరిత్రలో ఇదే ఏకైక దైవ గ్రంథదము. పైపర్స్ పై వ్రాసిన ప్రతి ప్తి
లబభ్యమగుట గొప్ప విశేషము.
294
ఈ రీతిగా బైబిలు పదము మనం నాటి నుండి నేటి వరకు ప్రసిద్ధిగాంచిన
పవిత్ర పదంగా వ్యవహారించగలుగుట దేవుని కృపగా స్తుతించి ఘనపర్చి
ఆరాధిస్తున్నాము. బైబిలు చరిత్రలో ఒక్కరోజులో చైతన్యం కలిగించే
సంఘటనలు సంభవించాయి.
సాక్ష్యం 537. �సులా కరిగిపోయే �శవార్యము కన్నా మాటలాగా నిలిచి పోయే
మంచితనమే గొప్ప మన దిన చర్యలో ప్రార్థన ఎట్లుండాలనగా ప్రభా,
నీవు నాకిచ్చిన ఈవులన్నిటికీ వందనాలు. కొన్ని పరిస్థితులను నేను కళ్ళతో
చూడలేను కృతజ్ఞతతో నిన్ను మహిమ పర్చగలను. నా చీకటిని వెలుగుగా
చేయగలవు. నా రోగాలు భరించి నా బాధను నా నొప్పిని తీసి వేసి
ఆరోగ్యాన్ని ప్రసాదించావు. నన్ను ప్రేమించే వ్యకుతలను నా జీవితంలో
నిలిపావు. నాకున్న ఆస్తిని లైకికంచుటకు డబ్బు రూపంగా ఉన్న స్థితి కాదు
గాని నా కన్నీరు తుడిచే చేతులు గల వ్యకుతలు నాకు ఆస్తి అని నేర్పించావు.
నేను నడసతూనే నిన్ను స్తుతించగలను నా నడకలలో మలుపులు }హించ
రానివైన నీ చేయి నన్ను పట్టుకొని నడిపిస్తూ నాకు అండగా ఉండగా
ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిరునవువా అనేది మనుషులను
సామాన్యంగా తాకుచూ ప్రభావితం చేస్తూ చిర్స్మరణీయంగా ఇతరుల
హృదయాన్ని స్పందించేది.
సాక్ష్యం 538. ఒక్కరోజులో తారుమారైన సంఘటనలు బైబిలు చరిత్రలో
చిర్స్థాయిగా నిలిచాయి.
1) ఒక్కరోజులో నయామాను అను పసైన్యాదిపతి కుషుటరోగిగా ఉండి
దైవజనుని సలహా మేరకు యోరా�నులో 7 సార్లు మునిగి ఒక్కరోజులో
పూర్తిగా స్వస్థత పొందాడు. 2రాజులు 5:9
2) దావీదు గొఱ్ఱెల కాపరిగా అమాయకంగా పొలంలో ఉండగా
సమాయేలు ద్వారా పిలువబడి అభిషేకించబడిన రాజైన స్థితి అదే రోజు
సంభవించింది. 1సమా 16:13 295
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
3) ఒక రోజు వెురె�్రై నిద్రించు వేళ్ రాజు అతని సేవలు గుర్తించి గొప్పగా
సన్మానించబడ్డాడు. ఎస్తేరు 6:10
4) ఒక్క రోజులో అనుకోని రీతిగా గ్రుడిడ్వాడైన బరతలోమయి అను వ్యక్తి
క్రీస్తును కనుగొని అరచి వేడుకొనగా చూపు పొంది ధనయడయయాడు.
మారుక 10:46
5) దానియేలు సింహాపుబోనులో ఉండగా దేవునిచే కాపాడబడి ఒక్క రోజులో
ప్రధాన మంత్రిగా దీవెన పొందాడు. దాని 6:16-28
6) విధవరాలైన స్రీత అప్పుల బాధ నుండి ప్రవక్త ద్వారా విడుదల పొందింది.
ఒక్క రోజులో అద్భతము చూచింది. 2రాజులు 4:1-7
7) లాజరు చనిపోయిన తరువాత ఒక్కరోజులోనే బ్రతికించి ఆశ్చర్యం
కలిగించాడు యోహాను 11:43
8) రకత స్రావం గల స్రీత ఒక్కరోజులోనే స్వస్థత పొందింది. లాకా 8:43
9) యోసేపు చెరసాలలో బందీగా ఉండి రోజులు గడిపే రోజులలో అదే
రోజు సాయంత్రం దేశ ప్రదాన మంత్రిగా దీవించబడ్డాడు. ఆది 41:15
10) యెబే�జు ప్రార్థన ద్వారా ఆ రోజే జవాబు పొంది తన సరిహాదు�
విశాలపర్చగలిగాడు. 1దిన 4:9-10
11) షోవెానులో ఎలీషా ప్రవచనం నెరవేరుపగా కరవు ఒక్క రోజులో
సమసిపోగా సమృద్ధి గల ఆహారం లభించింది. నిత్య జీవితంలో అనుదిన
అద్భుతాలు ఎన్నో పొంది స్తుతించి ఘనపరచుట విశావాసీ విధిగా చేయు
కరతవ్యమని గుర్తించాలి.
యెహోవాకు అసాధ్యమేవైనా ఉన్నదా? ఆది 18:14
సాక్ష్యం 539. దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో ఎట్లున్నారు?
ఒక లాయరు మన*్న క్లయింట్స అంటాడు
296
ఒక డాక్టు వచ్చిన వారిని రోగి అంటాడు.
ఒక ఉపాధ్యాయుడు వచ్చిన వాడిని విధ్యార్థి అంటాడు.
బససు కండెక్టు వచ్చిన వాడిని ప్యాపసంజర్ అంటాడు
ఇల్లు ఓనరు అద్దెకు ఉన్నవారిని అద్దె వ్యక్తి అంటాడు
ఒక పసైనికుడు అందరిని సివిలియన్స అంటాడు.
ఒక బ్యాంకు ఉద్యోగి కస్టమర్ అంటాడు
మనలను సదా ప్రేమించే ప్రభువు మనలను నేను కాపరిని
మీరు గొఱ్ఱెలు అంటాడు. నేను ద్రాక్షవల్లిని మీరు తికగలు
అంటారు. నేను మీకు స్నేహితుడను ప్రార్థనలను
ఆలకించువాడను నాకు మీరు రాజులు యాజక సమూహమును పరిశుద్ధ
ప్రజలు ఆశీర్వాదించబడిన జనమా అని పిలుస్తాడు.
సాక్ష్యం 540. బైబిలులో గొప్ప వ్యకుతలు వారి జీవిత గమనాన్ని బట్టి గురితంచబడ్డారు.
సాక్షి సమాహాన్ని అనుకరిస్తూ మంచి ప్రార్థన చేయవలసియున్నాము.
నాకు దయ చేయుము ప్రభువా?
నోవహు వంటి నీతి నాకు కావాలి
అబ్రహాము వంటి విధేయత కావాలి
యోసేపు వంటి పవిత్రత అలవరచుకోవాలి
మోషే వలై నమ్మకవైనవాడిగా జీవించాలి
సమాయేలు వంటి యధార్థత కావాలి
ఏలియా వంటి విశావాసం అలవరచుకోవాలి
యోబు వంటి ఓరుప కావాలి 297
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
దానియేలు వంటి ప్రార్థనాత్మ కావాలి
దావీదు వంటి క్షమాపణ కోర హృదయం కావాలి
సొలోమోను వంటి జ్ఞానము కావాలి
మంచి సమరయుని వంటి మంచి ప్రేమ కావాలి
పౌలను పోలిన ఆత్మల భారం కావాలి
తిమోతి వంటి యోగ్యమైన పరిచర్య చేయాలి
కొర్న� వంటి దాతృత్వం నేరచుకోవాలి
కుషుటరోగికి గల కృతజ్ఞత కావాలి
బుద్ధిగల కన్యకల వంటి సిద్ధపాటుతో రాకడలో ఎతతబడు ధన్యత కలిగి
జీవించాలి.
సాక్ష్యం 541. మనం ఎలా జీవించాలి?
మన జీవితాలు పువువాలాంటివి. గడిడ్లాగా వాడిపోగలము, ఏదినమందైనా,
ఏ కషణమందైనా వాడిపోయి రాలిపోతందని ఆలోచించాలి. నేడు పాలరాతిపై
నడచినా, పట్టు వస్త్రములు తొడగిన అందలంపై
కూరచున్న అందనంతా స్థితిలో ఉన్నా కన్నుమాయడం
ఖాయం గనుక కన్ను తెరచి చూచి యేసుని
కలసుకోవాలి, జా�నమున్నదని బ్రతకవచ్చు డబ్బుతో
కాలాన్ని గడ్రవచ్చు జ్ఞానము డబ్బు తప్పించదు,
రక్షించదు మరణము రాకముందే అది మనలను చేరక ముందే పాపాలు
విడిచి ప్రభు యేసుని చేరుకోవాలని తలంచాలి. ఇలలో నీవు నేను స్థిరము
కాదు గనుక ధరలో ఎంత సంపాదించనా వ్యర్థము వాడిపోయి రాలకముందే
పాపాలు విడిచి ప్రభుని చేరాలి. మోడు బారిన జీవితాన్ని
చిగరంపచేయగలవు. నిషప�లవైన జీవితాన్ని పఘలింపజేస్తాడు. ప్రభువులో
298
పఘలింపని వారికి ప్రకటించాలి, కృపలో పఘలించాలి. ఆరు చీకటిలో కారుణ్య
కడలిలో కాంతినిచ్చే దేవుని నవ్మాలి. ప్రభువు సన్నిధిలో ప్రకాశించాలి.
అంధకార చిాయలన్నీ తొలగించబడాలంటే ప్రభువు పాదాలు ఆశ్రయించాలి.
సదా సేవిస్తూ ఆరాధిస్తూ సాగిపోవాలి
సాక్ష్యం 542. మానవ జీవితం సవాచ్చ�వైన నీరులాంటిది. దేవుడు యధార్థవంతులుగా
తన పోలికలో మానవులను సృష్టించాడు. రోజు మన నిర్మలమైన
హాృదయాలలోకి చాలా వాటిని సీవాకరిస్తాము కోపము, అసాయు, గర్వము,
పాప సంబంధమైన తలంపులు అశాంతి, కలవరము, రాజ్యవేలుచుంటాయి.
దేవుని రూపాన్ని కోలోపతాము. పాపం నుండి విడిపించుటకు యేసు ప్రభువు
సమర్థుడు ఆయన రక్తము మాత్రమే సమసత పాపాల నుండి విమోచిస్తుంది.
పరిశుద్ధ పరచగల శక్తి దైవ వాక్యం వలన పని చేస్తుంది. పాపాన్ని కొట్టి
వేసి క్రీస్తు సారూప్యంలోకి మార్చగలదు. కోరుకో యేసయ్యను మరి ఎకుకవగా
ఆయేనే నిన్ను నాతనపర్చి శాంతి, సమాధానంతో జీవింపచేస్తాడు. నేడే
ఆయనను చేరుకో మంచి జీవితం కోరుకొని దానికొరకు జీవించు.
సాక్ష్యం 543. రోజు గుడ్ మార్నింగ: అనే సందేశాలను తరచగా అందుకుం
టున్నాము. అది మంచి మాడ్లో ఉంచగలదు. అలా మంచి భావంతో ఉ
ంటే మంచిగా పనులు చేయగలము. మంచి పనులు చేసేత రోజంతా
ప్రాంతంగా ఉంటుంది. అది ఆనంద భరితులను చేస్తుంది. దీని వలన
ఇతరులను ఆనందపరచలగము.
సాక్ష్యం 544. రక్రైస్తవ విశావాసీ నిబంధన నిజమని నవ్మాలి. మనము నిమ్మన
సిద్ధాంతాలు వేదాంతములుగా నిరీకషణయే సిద్ధాంతములుగా వాక్యమే
దినచర్య ధా�నముగా, ప్రార్థనయే వ్యామముగా, మనము ఇతరులు
చదువగలికగ ప్రతికలముగా జీవించాలి. మనం యాతికులము ఒకే
గోత్రికులము క్రీస్తు రక్తములో కడుగబడిన క్రీస్తు రకత సంబంధులం ఏకాత్మతో
ప్రేమ కలిగి జీవించాలి. 299
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 545. జీవితంలో కొన్ని పనులు చేయుటకు తవారపడుతాము. కొన్నింటిని
ఆలస్యంగా చేస్తాము.
1) కలలు కనుటముముందంటాము, ఆచరించుటకు జా�ప్యం చేస్తూ
వెనుక బడుతాము.
2) అందరిని, అన్నిటినీ నమ్ముతాము కానీ క్షమించుటకు ఆలస్యం చేస్తాము.
3) ఎవరి మీదనైన కోపపడుటకు తవారపడుతాము గానీ ఎవరినైనా
కషవించాలంటే వెనకబడిపోతాము
4) మంచి సంబంధాలు కాపాడుకొనుటకు బదులు త్వరపడి
వదించుకోవాలని చూస్తాము గానీ తిరిగి పునరుద్ధరించుటకు చాలా ఆస్యం
చేస్తాము.
5) ఎన్నో సార్లు ఆమేశంతో, దు:ఖంతో త్వరగా ఏడుస్తాము గానీ నవవాడానికి
ఆలస్యం చేస్తాము.
6) అందుకే మారుపకు తవారపడాలి. ఆలస్యం చేయరాదు.
సాక్ష్యం 546. ప్రతి దినము విజేతలుగా ఆనందంగా జీవించడానికి దేవుడు
మనలను సృష్టించాడు. జయశీలులగుట్రై ప్రణాళ్ళక రూపొందించాడు.
అన్నిటిలో అదిగమంచాలంటే మన వనరులన్నీ సమకూర్చగలరు. మనలను
అభిషేకించి ఆయన చిత్తము చేయుటకు సంకలిపంచాడు. మనలను
ఆశీర్వాదించారంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించాలనే దేవుని దృడిడ
నిశ్చయవైయున్నది.
సాక్ష్యం 547. దీపం మట్టితో చేయబడినదా లేదా బంగారంతో చేయబడినదా
ముఖ్యం కాదు గానీ అది చీకటిని ఎంత వరకు పార్రదోలుతుంది అనేది
మనకు ప్రాముఖ్యము. మత్రుడు పేదవాడైన ధనికుడైన అది ముఖ్యం కాదు
గానీ ఆపదలో ఉండగా మనలను వదిలిపెటటకుండా అతి సన్నితంగా ఎంత
300
వరకు తోడుగా ఉంటాడో అనేది చాలా ముఖ్యం. అందుకే మన జీవితంలో
ప్రతి మంచి అనుభవాలకు చెడు అనుభవాలకు కూడా ఒకే రీతిగా స్పందించి
కృతజ్ఞతతో నిబ్బరంగా జీవించడం నేరచుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన
కుటుంబాలను ప్రేమించాలి. గొప్ప సంబంధాలు, వాత్యాల్యాలు ఆస్తికన్నా
అవకాశాల కన్నా మన్న.
సాక్ష్యం 548. మన శరీరంలో కొన్ని మారుపలు మనభావ్రోదేకాలను బట్టి అనారోగ్యం
కలిగించుట సహాజము. మంచి వ్యకుతలు ఆచరించి తెలిసికొనగలిగితే ఉ
తతమ వ్యక్తిత్వంతో ఆనందంగా ఆరోగ్యంగా జీవించగలము.
ఎ) కోప్రోదేకాలు లివరుపై ప్రభావం చూపగలవు.
భ) దు:ఖము, ఆమేదన }పిరితితతులపై ప్రభావం
చూపుతాయి
సి) విచారము, నిరాశ భావాలు కడుపుపై ప్రభావం చూపుతాయి
డి) ఒత్తిడి, బాధలు గండెపై ప్రభావం చూపుతాయి
ఇ) బభయాందోళ్నలు మాత్రిండాలకు శ్రమ కలిగిస్తాయి.
ఎఫ్) దైవభక్తితో గల శక్తి వల్ల ఇతరులను ప్రేమించుటకు ముందు దేవుని
ప్రేమించుట ద్వారా శాంతి, నెమ్మది, మనససుకు }రట ఆత్మీయు బలము
కలుగుతాయి. చిరునవువా మనకు ఉల్లాసాన్ని కలిగించుటతో పాటు అది
అంటువ్యాదివలై ఆనందతరంగాల వలై మన పరిసరాల్లో ఉన్న వ్యకుతలను
సంతోషపెడుతా ఎంతో ఆహ్లాదకరవైన వాతావరణాన్ని నెలకొలుపుట
గమనిస్తాము.
సాక్ష్యం 549. ఏ వయసులో అయినా సర జీవిత సత్యాలు తెలసుకొనుటకు
ఆసక్తి చూపాలి. ప్రతి దినము ప్రేమ గల తలంపులతో ఆరంభించి అందమైన
జ్ఞాపకాలతో ముగించాలి. దేవుడు తన ఆకశవాకిళ్ళను తెరచి నరుడా నీ 301
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
కోరిక ఏమని అడిగితే ఈ భావాలు చదివే వారిని అనసరించేవారిని
దీవించాలని ప్రార్థించగలను.
సాక్ష్యం 550. ఒక పక్షి కొమ్మపై నిలిచి హాయిగా పాడగలదు. ఎందుకంటే ఆ
కొమ్మపై నమ్మకము కన్న తన రెకకలపైననే ఎకుకవ నమ్మకము ఉంటుంది.
అందుకే దేవుడు మనలో ఉంచిన శక్తిని నవ్మాలి. దేనిపై
అవిశ్వాసముంచరాదు.
సాక్ష్యం 551. ఈ రోజు నేను ఎంతో ఆనందంగా ప్రాంతంగా ఉండగలుగు
చున్నానగా దేవుడు నాకిచ్చిన కుటుంబము, స్నేహితులు, స్వకీయులు,
సృష్టి సమృద్ధిని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాను. అవి విలువ కటటలేనంత
అమూల్యమైన పెన్నిధి. నాకియ్యబడిన సమయం బంగారము వంటిది.
నాకున్న ఆరోగ్యము మహా భాగ్యము మరియు సంపదయె�ుయున్నవి.
సాక్ష్యం 552. నీవు మాట్లాడే ప్రతి మాట ప్రేమతో వినే రీతిగా మాట్లాడుటకు
ప్రయత్నించు అందువల్ల ఇతరులు ప్రేమతో మాట్లాడుటకు ఇష్టపడగలరు.
ప్రతి రోజు వాంతియుతంగా ఆనందంగా ప్రేమ పూర్వాక వాతావరణంలో
ఉండే రీతిగా మలచుకో. ఎందుకంటే జీవితము చాలా స్వల్పమైనది కాలము
అతి వేగంగా సాగిపోతుంది. కాలము తిరిగి రాదు. ప్రతి క్షణం ఆహ్లాదంగా
అనుభవించడం నేరచుకోవాలి.
సాక్ష్యం 553. జీవితము ఎప్పుడు ఎన్నో గొప్ప అవశాలను ఎన్నుకొనుటకు సిద్ధంగా
ఉంచుతుంది. నీవు దేనిని కొరుకుంటావో అది బైస్టకానవసరం లేదు.
నీవు కోరుకున్నదంతా నీకు చాలా ఆనందాన్ని ఇవవాగలిగితే అదే నీకు
బైస్టగా మారుతుందని తెలసుకో.
సాక్ష్యం 554. నీవు నీకిష్టవైన వ్యకుతలు నీ చుట్టు ఉండేలా చూచుకోవాలి. వాళ�ి
నిన్ను అత్యన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళగలరని నవ్ము. నీవు ప్రకృతితో
గడపడానికి ఇష్టపడుట మంచిది. కృతజ్ఞాతా హృదయంతో దినం ఆరంభించ
302
గలిగితే వెలుగులా ఉత్సాహం కలుగుతుంది.
సాక్ష్యం 555. జీవితంలో కొన్ని కోరికలు నిరణయాలను మార్చగలవు. ఆ నిరణయాలు
సమస్తాన్ని తారుమారు చేస్తాయి. కొన్ని అందమైన
అనుభవాలు జీవితంలో సంభవిస్తాయి. వెనక్కు తిరిగి
చూచి నీ అనుభవాలను పొందాలి. ముందుకు చూస్తూ
నిరీక్షణతో కొనసాగాలి. పరిసరాలను చూస్తూ వాస్తవాన్ని
గుర్తించాలి. మన*్న మనం స్వపరీక్ష చేసుకుంటా
మనోభావాలను నియంత్రించుకోవాలి. నీ మనో వైఖరిని బట్టి నీ ప్రవర్తన
నిర�శింపబడుతుందని గ్రహించాలి.
సాక్ష్యం 556. ప్రచండిడ వర�పాతం తదనంతరం కాంతి ప్రకాశిస్తుంది. అందుకే
మన ఆలోచనలన్నీ ఆశావాదింతో ధనాత్మకంగా ఉండాలి. మన ముందున్న
గమ్యం తెలసుకోవాలంటే మన వెనుకున్న వారిని సంప్రదించాలి.
సాక్ష్యం 557. సంతోషానికి సోపానాలు
1) తకుకవ ఆలోచించి ఎకుకవ అనుబూతి పొందాలి.
2) తకుకవ కనిపెట్టి ఎకుకవ పని చేయాలి.
3) తకుకవ సాకులు చెబుతా ఎకుకవగా అభినందించాలి.
4) తకుకవ నిరణయిస్తూ ఎకుకవ అంగీకరించాలి.
5) తకుకవ మాట్లాడి ఎకుకవగా వినాలి.
6) తకుకవ కోపపడుచూ ఎకుకవ నవ్వాలి
సాక్ష్యం 558. ప్రతి దినము దేవుడు క్రొత్త దనాన్ని నీకు అందిస్తూనే ఉన్నాడు.
నీకు అవసరమని అందించుట లేదు గాని నీవు మరొకరికి చాలా
అవసరమని దేవునికి తెలసు. కుటుంబంపై ప్రేమ వల్ల స్నేహితుల ప్రసన్నత
వల్ల ఆస్తిని మంచిన అవకాశాలను, అనుభవాలనెదురోకగలము 303
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 559. మనం ఎదురొకనే ప్రజలు జీవితంలో ఆశీర్వాదింపబడాలంటే
స్నేహితులతో ఆనందంగా ఉండాలంటే వారు అందమైన అద్దంలాగా
నీడలాగా ఉంటారని తెలిసికో, ఎందుకంటే అబద్ధము ఆడని అద్దాన్ని
నమ్మవచ్చు నీడ ఎన్నటికీ విడిపోదు.
సాక్ష్యం 560. నీ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ లైకికంచాలి.
ఎ) దయ కలిగి జీవించాలి, జాలి గుణం ఉండాలి
భ) సహాయకారులుగా చురుగాగ ఉండాలి
సి) ఆలస్యం చేయకుండా మంచి పనులు శ్రద్ధగా చేయాలి
డి) ఆశాభావంతో జీవించాలి. చిన్న పనులు శ్రద్ధగా చేసేత అవి గొప్ప
అనుభవాలను అందించి ఆనందం కలిగిస్తాయి.
సాక్ష్యం 561. దేవునిలో ఉన్న గొప్ప తనాన్ని వరిణంచాలంటే లోక బంగారము,
ధన ధాన్యాదులు ఒక చోట ప్రోకరేసినా దేవునితో సరితాగలేవు. జీవ నదులు,
సముదాలు ఒకటై� ఎగసినా దేవుని తాకలేవు, లోక స�ఖ్యాలన్నీ ఒకచోట
కుమ్మరించనా చాలవు. అంతే కాదు పలువేదాలలో మతగ్రంథాలలో పాపమే
సోకని పరిశుదు�లను చూడగలమా పాప పరిహారార్థం సిలువ మరణం
పొంది తిరిగి లేచినట్టి నరుడెవవారు దేవుని వంటి పరిశుదు�డెవరు? ఆయనతో
సమానమైన వారు లేరు, ఆయన లాగ కషవించేవారు ఎవరు లేరు. మనం
వెదకకున్న దొరకగలడు, మనం ప్రేమించకున్న ప్రేమించగలడు పలు
గాయాలు చేసి తరచగా కర్రినా సహించి క్షమించే జాలి గల దేవుడు
విమోచకుడు యేసు క్రీస్తు.
సాక్ష్యం 562. ఒక్కొక్క సారి అద్దంలో మనలను మనం చాసుకొంటే నిబ్బరం
పెరుగుతుంది. ఎదుటివారి మనససు అర్థం చేసుకుంటే స్నేహం
పెరుగుతుంది. దేవుడు మన*్న, స్నేహితులను పిలసతున్నాడు. యేసుని
304
ే్నేహామే అతి మధురం మారని ప్రేమ గల దేవుడు మన రక్షకుడు.
సాక్ష్యం 563. కొన్ని సార్లు చాలా అసహాయ స్థితిలో నికృషటవైన పరిస్థితులను
ఎదురొకని జీవితంలో గొప్ప విజయ సోపానాలను అదిరోహించగలము.
అందుకే జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదురొకనుటకు ధైర్యం చేయాలి.
విజేతలు దేనిని వదిలిపెటటలేరు. వదిలిపెట్టి నిర్లక్ష్య భావంతో జీవించేవారు
ఎన్నటికీ విజేతలు కాలేరు.
సాక్ష్యం 564. మనం ప్రార్థించే సమయాల్లో దేవుడు శ్రద్ధగా వింటాడు. మనం
వినయంగా వినగలిగినపుే దేవుడు మనతో మాట్లాడగలడు. మరియు
మనం నమ్మగలిగినపుే దేవుడు పని చేస్తాడు.
సాక్ష్యం 565. ఎ) ఎపుడైనా టైన�న్ పడితే అటైన�న్ కోలుపతాము.
భ) నీవు పూర్తిగా కన్పఘ్యూజ్లో ఉంటే ఇరిటేషన్గా ఉంటుంది.
సి) రిలేషన్ పొగొట్టుకుంటే కోఆపరషన్ కొలోపతావు
డి) సిచవేషన్ అర్థం కాక వెుడిటేషన్ చేయవలసి వస్తుంది.
ఇ) చాలాస్మస్యలు డిస్కర�న్ వల్ల సరికాగలవు అదే నీ ప్రొేపఫషన్కు మేలు
ఎఫ్) ఇన్టైన�న్ గ్రహించి టైన�న్కు దారంగా ఉండు
సాక్ష్యం 566. ఎ) తినకూడనిది తినే అవకాశం వచ్చినా తినని
దానియేలు ప్రధానుల కు ప్రధాని అయయాడు.
భ) ఒక స్త్రీతో పాపం చేయడానికి అవకాశం వచ్చినా
చేయని యోసేపు రాజు తరువాత రాజంతటివాడు
అయయాడు.
సి) మరలా పాపపు జనాంగముతో కలిసే అవకాశం వచ్చినా కలవని
రాతు యేసుక్రీస్తు వంశావ[లో చోటు సంపాదించింది. 305
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
డి) తప్పు చేసే అవకాశం మనకు వస్తుంది. అప్పుడు తప్పు చేయకుండా
నిలబడితే దేవుడు మనలను కూడా గొప్పవారిని చేస్తాడు.
సాక్ష్యం 567. పది మందికి మేలు చేసేవాడివైతే నీ వెనుక ఎప్పుడు వంద మంది
ఉంటారు. అందుకే నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలి. దేవునిని
ప్రేమించాలని బైబిలు తెలుపతుంది.
సాక్ష్యం 568. మన అందమును అందరూ గురతుంచుకోగల కాలం పదేళుి గురతుంచు
కోవచ్చు గాని వ్యక్తిత్వం మంచిగా ఉంటే ఆ జీవితం తరువాత కూడ
గురతుంచుకోగలరు. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము.
యెహోవా యందు భయభక్తులు కలిగన స్రీత సర్వదా కొనియాడబడుతుంది.
సాక్ష్యం 569. ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టతలే శాశ్వతం కానీ సిరిసంపదలు కాదు.
మన పుట్టుకతో బ�ఆలు కలిసినా, మన మరణంతో జ్ఞాపకాలు మగులుతాయి.
మంచి చెడుల సంఘమమే జీవితము. ఈ బూలోకంలో ఆస్తి చివ్మెుటలలు
తినివేస్తాయి. గాని పరలోకంలో స్థిరమైన ఆస్తి దాచుటకు ముందు జీవితంలో
క్రీస్తును రక్షకునిగా సీవాకరించి శాశ్వత బహుమానం
కొరకు కనిపెటాటలి.
సాక్ష్యం 570. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ
జీవితం పరీక్ష పెట్టి పాఠం నేరుపతుంది. జీవితంలో
విలువైన పాఠాలు నేరచుకోవాలంటే గురి చూచి ముందున్న పరుగు పందెంలో
ఓరుపగా క్రీస్తు వైపు చూచుచూ నిరీక్షణ తో పరురగతాతలి. మనలను
బలపరచువానియందే సమసతము చేయగలము.
సాక్ష్యం 571. యెహోవా కొరకు ఎదురు చూచువారు నాతన బలము
పొందుదురు. వారు పక్షిరాజువలై రెక్కలు చాచి పైకి ఎగురుతారు. అలయక
పరురగతతుతారు సొమ్మసిల్లక నడచిపోతారు. బలహీనులు ప్రతికారము
కోరుకుంటారు. బలవంతులు సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు
306
మాత్రము జరిగినవి మరచి ప్రాంతంగా జీవిస్తారు.