Chapter 11 of 21

సాక్ష్యాలు 79–225

సాక్ష్యం 79. నేడు తోమా ఆయనలో దేవుడ్ని చూశాడు. ఆరాధన అనరగళ్ంగా

పెల్లుభికింది. తన కోసం సిలువ వేయబడిన ఆయనలో ప్రభువు, దేవుడు

కనిపించారు.

సాక్ష్యం 80. ఆ చీకటి సమాధిలో కూడా ఆయన ప్రభువే, అక్కడ కూడా ఆయన

ఒంటరివాడే, అక్కడ పసైతం ఆయన మహిమను మనం వివేచించవచ్చు.

సాక్ష్యం 81. మొదటి ఆకాశం, మొదటి బూమ గతించిపోవటం, క్రొత్త ఆకాశం,

క్రొత్త బూమ బయలపర్చబడటం, ఎన్ని మారుపలు? కానీ ప్రభువైన

యేసుక్రీస్తులో ఏ మారుప లేదు.

సాక్ష్యం 82. ఆయనను వారు మరణించబోతున్న వ్యక్తిగా మాత్రమే చూశారు.

అంతంలేని సమాధాన ప్రభుతావాన్ని పరిపాలిస్తాడని ఎవరు ఉహించారు!

సాక్ష్యం 83. వీధులే నా ఇల్లు, కరెంటు స�ంబభం దీపమే నా వెలుగు. కానీ అక్కడే

నేను ధ్యానించాను, అవి నాకంతో సంతోషకరమైన దినాలు.

సాక్ష్యం 84. ఆయనకు నమ్మకసు�నిగా ఉండు. ఎవ్వరూ చేయలేనంతగా ఆయన

నీ కొరకు చేశారు.

సాక్ష్యం 85. మనం దేవునికి సమీపంగా జీవించే కొలదీ వరంతగా మనలో గల

అవినీతిని, పాప సవాభానాన్ని చూడగల్గుతాం.

సాక్ష్యం 86. ప్రభువు మనలో జీవించాలి. మనలో ప్రతి స్పృహను, ప్రతి భాగాన్ని

ఆయన ఆ్రకమంచుకోవాలి.

సాక్ష్యం 87. ఆ బలిపీఠంపై అగ్నిమండుతానే ఉండాలి, అది మండే జీవితం.

ఒకే మరురగైన శక్తి యెక్క రహస్యం.

సాక్ష్యం 88. దైవిక శక్తి మనవ సానుబూతి నుండి విడిపించినా, మానవత్వం దాని

పూర్తి నైజాన్ని చూపుతుంది. 177

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 89. ఆయన మన అలసట, ఆకలి, ప్రమాదం వద్ద సమీపంగాను, మన

సావార్ధం, ఉ్రదేకాల వద్ద దారంగాను ఉంటాడు.

సాక్ష్యం 90. ఆ మారగంలో వారితో కలిసిన కొంచెం సేపటికే

ఆయన వారిని గది�ంచాడు. ఆయన మాటలు వారి

హృదయాలను మండించాయి.

సాక్ష్యం 91. వ్రడంగి వాళ్ల అబ్బాయి పాండిత్యం

నేర్చుకోకపోయినా, భాగ్యంతుడు కాకపోయినా ప్రజల మధ్య గొప్ప

సంచలనం కలుగజేశాడు.

సాక్ష్యం 92. యేసు దోనెలో నిద్రించాడు, ఆయన మానవుడు యేసు సముదాన్ని,

గాలిని నిమ్మళ్పర్చాడు, ఆయన దేవుడు.

సాక్ష్యం 93. సిలువ కొరకు మునుపటి యుగాలన్నీ ఎదురు చూశాయి. రానన్న

తరాలు వెనుదిరిగి చూశాయి. చరిత్ర శిఖరాగ్రంపై అది నిలిచింది.

సాక్ష్యం 94. క్రియాత్మకవైన అనుభవ పూర్వకమైన పరిశుద్ధత లేకుండా "" ఏ

మానవుడు" అతని పని ఏదైన సర ""ప్రభువును చూడలేడు.

సాక్ష్యం 95. ప్రియ ే్నేహితుడా అలసిపోయినప్పుడు భారంగా ఉన్నప్పుడు ఆయనను

గురించి ఆలోచించావా?

సాక్ష్యం 96. మొదటి చిత్రం కేవలం జడతవాం, రెండవది విశ్రాంతి.

సాక్ష్యం 97. నిత్యత్వాన్ని గురించి ధ్యానించు, దాని యధార్ధతల కొసం ప్రార్థించు,

కృప యొక్క మహోన్నత విషయాలను గురించి వెదకు, అప్పుడు నిత్యత్వానికి

చెందినవానిగా ప్రవర్తిస్తావు.

సాక్ష్యం 98. సిలువ చేత దేవుని ఔన్నత్యం వెల్లడి అయియంది.

సాక్ష్యం 99. అబ్రహాము దేవుడు సర్వ శక్తిగలవాడు, మోషే దేవుడు ఉన్నవాడు,

178

మారుప చెందనివాడు.

సాక్ష్యం 100. క్రీస్తులో అంటకటటబడటం మన ఆదిక్యతను చూపుతుంది. అదే

సమయంలో మన బాధ్యతను, ఆయనతో నిలకడగా నడవాలని చెబుతుంది.

సాక్ష్యం 101. బేతనీయు మరియ కంటే ఏక హృదయంతో ఆయనను సేవించిన

వారు, మనకు సువార్తలో ఎవ్వరూ కనిపించరు.

సాక్ష్యం 102. విధేయత గల నమ్మకసు�డైన శిష్యుడు ""యేసు ఒక్కడే చాలు" అని

ఆత్మ నిండిన స్వరంతో చెప్పగలడు.

సాక్ష్యం 103. ే్నేహంలో ఏ దాపరికాలు ఉండవు, ఆయన చేతులకే మనలను

మనం అప్పగించుకోవాలి, ఆయనే మనకు సన్నిహితుడు.

సాక్ష్యం 104. నన్ను మౌనంగా ఉంచిన అబద్ధపు నమ్రత

నుండి, విలువ లేని గర్వం నుండి విడిపించుమని

అడుగుతున్నాను.

సాక్ష్యం 105. నా నిమిత్తం సమసతం అప్పగించిన

ఆయనకు నన్ను నేను సమర్పించుకోవటం మనహా ఇంకేం చెయ్యగలను.

సాక్ష్యం 106. మన కోసం మేపఘాలలో, కిరీటం నకష్రతాలో ఉండవల్సిన అతడు

పొత్తిగుడడ్లతో చుటటబడి పశువుల శాలలో ఉంచబడ్డాడు.

సాక్ష్యం 107. ఆయన నా కోసం మరణించాడు, నేనాయనను పొందటానికి ఆయన

నాలో జీవిస్తున్నాడు, నేననాయనను నిరూపించటానికి నా ద్వారా

చలిస్తున్నాడు.

సాక్ష్యం 108. నిరుత్సాహాల మధ్య సహనం, నిరీక్షణ గల వాళ్లంగాను, ప్రమాదం

నడువు ధైర్యంగాను, అలజడుల మధ్య నెమ్మదిగాను, యాంత్రికవైన

పరిస్థితుల నడువు, ఆహ్లాదం గల వాళ్లంగాను ఉంటాం. అప్పుడు ఎడారి

గులాబీలాగా పుష్పిస్తుంది.

ిస్నె 179

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 109. ఆహా! మనం ఇంకా కొన్ని అడుగుల దారం మాత్రం ప్రయాణిసేత

ఈదగలికగటంత లోతు, అది మన హృదయాలను నింపటం మాత్రమే

కాదు, మనలో నుండి ప్రవహించి ఇతరులను కూడా నాతన పరసతుంది.

సాక్ష్యం 110. ఆయన సాతీవాకంలో, నిరో�షతవాం, నిషకళ్ంకస్థితి, పవిత్రత, సామాన్య

జీవనశైలిలో నిజంగానే ఆయన ""గొర్రె్రిల్ల". ఆయన సవాభావంలో

ఇసుమంతైనా మచ్చి కనిపించదు.

సాక్ష్యం 111. మనవెప్పుడైనా ఆలోచించామా? ఆయన ప్రేమకు కృతజ్ఞతా స్తుతి

చెల్లించామా? అదెంత సరిపోతుంది?

సాక్ష్యం 112. నీతిమంతులనుగా తీర్చి పునరుత్థానం, అత్యన్నతమైన పరలోక

విజ్ఞాపన, ప్రశస�వైనవి.

సాక్ష్యం 113. ఆ ప్రకాశించే ఆత్మలలో కేవలం రెండే విభాగాలు - దేవదాతలు

(ఎన్నడా పాపం చెయ్యనివాళ్లు), అమూల్యమైన క్రీస్తురక్తంతో

విమోచించబడిన పాపులు, ఎంత అద్భుత దృశ్యం!

సాక్ష్యం 114. పేలు తమపై తాము ఆధారపడి జీవించలేరు. వాళ్లు ఇతరులపై

ఆధారపడతారు, ఇతరుల దయాదాకిషణ్యాల మీద ఆధారపడతారు.

సాక్ష్యం 115. యేసు తానేవై ఉన్నడో, తానేం చేసాడో పట్టించుకోదు కానీ తద్వారా

క్రీస్తును సమున్నత పరుస్తున్నానో లేదో ఆలోచిస్తుంది.

సాక్ష్యం 116. కేవలం క్రీస్తు నందలి విశావాసం పాపంపై, పసైతానుపై నరకంపై,

లోకంపై జయాన్నిస్తుంది.

సాక్ష్యం 117. సిలువపై వ్రేలాడింది, మరణించింది, తిరిగి లేచింది, ఆరోహాణవైంది

ఆత్మల కోసమే.

సాక్ష్యం 118. ఆత్మతో కలిసి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ""రవ్ము" అని

బూమ్మీద చెప్పటం మనలను ఆయన పెండి�లో చూచుకోవటమే.

180

సాక్ష్యం 119. ఒకవేళ్ నా హృదయం బద్దలైతే మాత్రం నేను క్రీస్తును కలిగి ఉంటే

నాకు అదెంత మాత్రం. ఏ తల్లి తన భడను పట్టించుకోనంత ఆయన

హృదయం మనలను పట్టించుకుంటుంది.

సాక్ష్యం 120. నీవు క్రీస్తుచే నింపబడితే నీ అంతరంగం

లోకి ఆయనలో నుండి ఆశీర్వాదం కుమ్మరించ

బడటం చూస్తావు.

సాక్ష్యం 121. ఆయన ఉన్నట్లుగా ఆయనను చూస్తే ఆయనయందు నమ్మిక

ఉంచకుండా ఉండగలవా?

సాక్ష్యం 122. ఆయన లేకుండా ఏమీ చేయలేననే అవగాహన ప్రశస�వైనది.

సాక్ష్యం 123. రేపటిని గురించి నీ నిరీక్షణ ఏమటి? ఆయనలా ఉండటమే నీ

భవిష్యత్తు లకష్యమా?

సాక్ష్యం 124. ""ఆయన సంపూరణత" అంతటా కుమ్మరించబడి ప్రతి హృదయాన్ని

నింపుతుంటే దానితో ఏ కొదువ లేకుండా ప్రతి హృదయం నింపబడి,

సంతృప్తి చెందుతుంటే బూమ్మీద పరలోకాన్ని మానవుడు రిచస్తాడు.

సాక్ష్యం 125. క్రీస్తును వెంబడించే ప్రతి వ్యక్తి ఆయన కొరకు సాక్షిగా ఉండాలి.

సాక్ష్యం 126. ప్రతి మానవుని జీవితానికి సరవాశక్తిగల దేవునికి ఒక ప్రణాళ్ళక ఉంది.

సాక్ష్యం 127. బాపీతస్మమచ్చిన యోహాను తల నరికించినప్పుడు యోహాను పరిచర్య

అంతవైపోయిందేవెా? అని అనిపిస్తుంది. కానీ అలా జరిగిందా?

సాక్ష్యం 128. నులివెచ్చని రక్రైస్తవ్యపు సలహాకు విరుద్ధంగా మనం ప్రయాణం

చేయయాలి.

సాక్ష్యం 129. కొంతమంది రక్రైస్తవులు చాలా చిన్న రక్షకుని కలిగి ఉన్నారు. 181

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 130. ఎవరు తలాంతులను వృద్ధి చేసుకునేందుకు నిరివారామంగా ఉంటారో

దేవుడు వారికిస్తాడు.

సాక్ష్యం 131. దేవుని తోటలో పూలు పూస్తాయి, రెట్టింపు కాదు ఏడంతలు, అవి

నిరంతరం సువాసనను ఇస్తూనే ఉంటాయి.

సాక్ష్యం 132. లేఖనాలలో సందర్భాలు, సహాయాలు, ఆరాధన అనే అభ్యాసం

కోసం వ్రాయబడ్డాయి. ఎందుచేతనంటే వాటి కేంద్దస్థానం దేవుడే.

సాక్ష్యం 133. ఎవరు ఆత్మలో రహస్యంగా, దేవుని కుమారునిలోని యథార్ధతలను

ప్రతిరోజు పరిశోధించి, ఆచరిస్తారో వారు వాటి వలననే జీవిస్తారు.

సాక్ష్యం 134. ఆరాదించాలనే ఆశ విశ్వాసి జీవితంలో అవసరమైన అంశం.

సాక్ష్యం 135. ఆయనకు విధేయత చూపుటకు, ఆయనను కనుగొనుటకు

ఇష్టపడాలి. అదే నీ సంతృప్తి పరమావది కావాలి.

సాక్ష్యం 136. పరలోకం మొదటిగా ఆఖరిగా ఏ ఆచ్చాదనాలేని ప్రభువు సన్నిధి.

సాక్ష్యం 137. ఇక్కడ వుండే గండే, అక్కడ పరమానంద దృశ్యం.

సాక్ష్యం 138. నేను లేఖనాన్ని చదివేటప్పుడు నా హృదయం నాలో వుండకపోతే

యేసు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటను. ""అడుగు ప్రతివానికి

ఇవ్వబడును, వెదకు వానికి దొరకును, తట్టువానికి తియ్యబడును".

సాక్ష్యం 139. రక్రైస్తవులు లోకానికి వెలుగై యున్నారు. వాళ్లు మండుతా ప్రకాశించి

ఇతరులను యేసు వద్దకు నడిపించాలి.

సాక్ష్యం 140. దేవుడు ఆయన యందు బహుగా సంతోషించాడు. ఆయన ద్వారా

మనయందు సంతోషిస్తున్నాడు.

సాక్ష్యం 141. క్రీస్తు ప్రేమ చేత నింపబడిన జీవితం ఎంత సౌందర్యవంతమైనది!

సాక్ష్యం 142. యేసే నా సమసత ఆహ్లాదం, ఆయన సేవ నా సమసత ఆశ. ఆయనతో

182

విశ్రాంతి నా నిరీక్షణ.

సాక్ష్యం 143. కోరెకల వశం కావటం అన్ని పాపాలకు, బలహీనతలకు మాలం.

సాక్ష్యం 144. దేవుడు చెేపపటప్పుడు దానిని వినకుండా నీ మనస్సాక్షి

ఆటంకపర్చకుండా జాగ్రతతపడు. నిన్ను

గురించి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు.

సాక్ష్యం 145. సువార్త సత్యాన్ని నేను ఒక దీనపాపికి

వెల్లడిసేత పరిశుద్ధాత్మ తోడుగా ఉండి ఆ

వాక్యాన్ని శక్తితో అతని అంతరంగంలో

కార్యం జరిగిసేత అతడు రక్షించబడతాడు.

సాక్ష్యం 146. ఆయన పని చేసేందుకు ఆయన కృప అవసరం. ప్రత్యేకంగా

ప్రార్ధనాపూర్వాకంగా ఆయన వాక్యం చదవటం అవసరం.

సాక్ష్యం 147. ""ఆయనే నా నిరీక్షణ" ఈ లోకంలో ఉన్నదానంతటి కంటే ఇదే

నారకకుకవ.

సాక్ష్యం 148. శ్రతువులు చిన్నవాళ�ైినా, మోసం గొప్ప నష్టం కలిగిస్తుంది. చచ్చిన

ఈగ చిన్నదే అయినా అత్తరు వాసనను పాడు చేస్తుంది.

సాక్ష్యం 149. నిన్ను సామాన్యమైన ప్రశ్నను అడగనివువా, మీలో ఎందరు ఈరోజు

హృదయంలో ""ఈరోజు ముగియకముందే యేసు ప్రభువు వచెచ్యాలి"

అని అనుకున్నారు?

సాక్ష్యం 150. మనం క్రీస్తును ఘనపర్చి కొలదీ పరిశుద్ధాత్మ పని చెయయటానికి

సిద్ధంగా ఉంటాడు.

సాక్ష్యం 151. క్రీస్తు మీదే నీ కనుదృష్టి ఉంటే, నడిపింపు నీరకన్నడా సమస్య

కాదు. 183

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 152. మరియ కంటే యోహానుకు పునరుతా�నాన్ని గురించి అధికమైన

వెలుగంది. అయితే సమాధి వద్దకు వచ్చి అది ఖాళీగా ఉండటం చూచి

ఇంటికి తిరిగి వెళ్ళ్లపోయాడు.

సాక్ష్యం 153. ఆయన వ్యక్తిత్వం నీకు అర్ధం కాకపోతే నీవు లోకం నుండి వేరు

కాలేవు.

సాక్ష్యం 154. నేను నా స్వంత ఆప్యాయతల చేత నా హృదయాన్ని నింపుకోనా?

ఆ తలంేప నాకు దారమగును గాక!

సాక్ష్యం 155. జీవితంలో ఏది ఉతపత్తి అవుతుందో పెదాలు దానినే పలుకతాయి.

సాక్ష్యం 156. మనం ఆయనలో నెమ్మది పొందితే, అన్ని పరిస్థితుల్లోను సడలని

నిశ్చయతతో ఉంటాం.

సాక్ష్యం 157. క్రీస్తులోనే అన్నింటినీ మనం పొందగలం. ఆ గురి వద్దకే అన్ని

ప్రవహిస్తాయి.

సాక్ష్యం 158. మనం ఒక్క అం్ర కూడా లేనప్పుడే ఆయన కొలవజాలనివాడు.

సాక్ష్యం 159. ఆయన మొదట దు:ఖాక్రాంతుడు కావాలి. అప్పుడు మనం పరలోక

న్యాయసరభలో ఆనంద గీతాలు పాడగలం.

సాక్ష్యం 160. ఒక చిన్న దాని నవువా మందు ఆమె ప్రశ్నించిన చూపుడు వ్రేలి

ముందు, ప్రజల హేాళ్నల నడువు, క్రీస్తు అనుచరుడు మ�్ల అవ్మేశాడు.

సాక్ష్యం 161. ఆయనే మన సమసత సంతోషం, మన సమసత శాంతి. క్రీస్తునందే

మనందరం ఆత్మీయంగా సమసత ఆశీర్వాదాలను పొందుతాం.

సాక్ష్యం 162. ఎవరు యేసుక్రీస్తును సీవాకరిస్తారో వాళ్లు నిత్యజీవ వాగ్దానాన్ని

పొందుతారు. మరియు నాశనం నుండి విమోచించబడతారు.

సాక్ష్యం 163. హావవాకు కయీను, హేాబేలను చంపిన తరువాత పాపం ఎంత

184

నికృషటవైనదో, మరణం ఎంత క్రూరవైనదో కొంత అర్ధవై ఉంటుంది.

సాక్ష్యం 164. దేవుడు ప్రతివానిని పూర్తిగా ఎరిగినవాడు. ఏ మనవుడా దేవుడ్ని

మోసగించలేడు.

సాక్ష్యం 165. ఆరాధన విషయంలో బహు జాగ్రత్త అవసరం.

సాక్ష్యం 166. నేటికీ వినేవారు మారాలంటే దేవుడే కృపను విసువారి యెడల

చూపాలి.

సాక్ష్యం 167. విశ్వాసి పరిశుద్ధాతయ్మనిపై అనుకునే కొలదీ పాపంపై జయాన్ని

సొంతం చేసుకుంటాడు.

సాక్ష్యం 168. నువువా మాట్లాడుతండగా వింటున్నవాడు ఆయనే. నువువా ఇతరులను

గురించి మాట్లాడే ప్రతి మాట ఆయన చెవిలోనే చెబుతున్నావు.

సాక్ష్యం 169. అన్నీ చేరది చివరికి ఈ సమాధి సమీపానికే.

సాక్ష్యం 170. సంఘ నిర్మాణంలో ఏక మనస్సు లేకపోవటం అపవాదికి

చోటివవాటవే.

సాక్ష్యం 171. ఒకని పరిచర్యకు వెలగట్టి ప్రతిపఘలం ఇవవాగలవాడు ఆయనే.

సాక్ష్యం 172. ""మీరు మోసపోకుండా చూచుకొనుడి" అని ప్రభువు హెచ్చరించారు.

ఈ హెచ్చరికను మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి.

సాక్ష్యం 173. లోక మహిమ వ్యర్ధం. కేవలం ఆవిరి, నీటిపై నురుగు యొక్క

నీడలాంటిది లేదా ఇంకా తకుకవైనది, ఏమీ లేనిది.

సాక్ష్యం 174. నీకు, మహిమకు మధ్య ఇంకేమీ ప్రవేశించకుండా తృప్తి కలిగి

ఆయనతో ఉండు. ఆయన చేతిని గట్టిగా పట్టుకో, ఆయనను పట్టుకోమని

అడుగు. 185

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

క్రీస్తు అందరికీ మధుర హృదయ వైదయడు

సాక్ష్యం 175. మహిమకరమైన తలంపుల మధుర భావాలు నా ప్రభువు గురించి

ఆయన పొలంలో పని చేసిన ్రశ�ష� పరిశు

దు�ల కలం నుండి వెలువడిన ప్రపంచ

ప్రఖ్యాతిగాంచిన అందాలలో నుండి ఏరిన

బంగారు పరిరగ.

సాక్ష్యం 176. మన తరంలోనైన మాదిరి చూపే

పెద్దలు, ముందు నడిచేవాళ్ళు ఎవరైనా ఉ

ంటే బాగుండునని అనేకమార్లు

అనుకుంటాం అయితే ఒకవేళ్ ఎవరైనా కనిపించినా వారి అంతరంగం

ఆలోచనలను గ్రహించగలికగటంత సమీపంగా వారితో సహవాసం చేసే

వీలేది?

సాక్ష్యం 177. ఆయన పేరు విశ్వాసి, చెవికి మధుర గీతం, ఆయన రక్తం విశ్వాసి

హృదయానికి ప్రశస్త లేపనం-మరెవరా ఇతర వైదయలైవరా చూపలేని

తాలిమని క్రీస్తు తన రోగుల యెడల చూపుతాడు. సుదీర్ఘ ప్రయాణంలో

పరలోకం నుండి బూమ్మీదకొచ్చిన ఆయన వారిని పఘలానా చోటిరకళ్ళండి

అని పంపక నన్ను వెదకని వారికి దొరికితిని - ఇదిగో నేనున్నాను అన్నాడు

యెషయా 65:11

సాక్ష్యం 178. ప్రేమించాలనే ఆశకు మంచి బూమ్మీద నీ ప్రేమను మేలుకలిప లేపి,

ఉత్సాహంగా, శక్తివంతంగా మార్చగలిగింది క్రీస్తు ప్రేమ.

సాక్ష్యం 179. ప్రేమ తప్ప క్రీస్తు ఎంతో మధురమైన హృదయం గల వైద్యుడు

ఆయన తన శ్రమను ముగించాడుగానీ తన కనికరాన్ని ముగించలేదు.

ఆయన ఆసాంతం దయచేత నిండినవాడు. గండె చెదిరిన వారిని బాగు

చేసేవాడు. కీ" 147:3 రోగి యొక్క ప్రతి మాల్గు ఆ వైద్యుని గండెలోకి

186

చొచ్చుకొని వెళుతుంది. క్రీస్తు �దార్యం గల వైదయడ. అందరు రోగులు తమ

వైదయన్ని �శవార్యవంతునిగా చేసేత ఈ వైద్యుడు తన రోగులను

�శవార్యవంతులనుగా చేస్తాడు. బాగు పడిన రోగి తన వైద్యుని

వెుచ్చుకొంటాడు సన్మానిస్తాడు గాని రోగికి ఆరోగ్యం మాత్రమే కాదు

పరలోకం కూడా ఇస్తాడు.

సాక్ష్యం 180. పట్టు వడికేటప్పుడు పట్టు పరుగు దాగి

వుండేటట్లు మనం కూడా గర్వానికి వ్యరి�వైన

వాటికి దాగి వుండాలి. ్రశమలన్ని మన మంచి

కొరకే అవి మనలను క్రీస్తుకు చెందేట్లు

చేస్తాయి.

సాక్ష్యం 181. మనపై ్రశమలకాడిని క్రీస్తు వెాపితే ఆయన హస్తం మన క్రిందనే

వుంటుందని మరచిపోవద్దు.

ప్రార్ధనే శోధనకు శ్రేష్ఠమైన విరుగుడు.

వాక్యం, ధ్యానం, ఈ రెండు చాలా అవసరం వాక్య పరిశోధన ఇది

మెదడు యెక్క పని. ధ్యానం మనస్సు యెక్క పని. మొదటిది బంగారు

గనిని వెదకడం వంటిదైతే, రెండవది ఆ బంగారాన్ని ్రతవవాడం లాంటిది.

పరిశోధన అనేది శీతాకాలపు సారయడు లాంటిది. ఇందులో వేడి తకుకవగా

వుంటుంది. ధ్యానం ఆ మనిషిని పరిశుద్ధ చట్రంలో ఇమడేట్టు చేస్తుంది.

గండె మంచుగడడ్లా అయిపోతే ఇది కరిగిస్తుంది. ప్రేమ కన్నీటి

భందువవుతుంది. దేవునితో మాట్లాడే ్రశ�షట సమయం ప్రభువు తలుపు

తట్టి ఆయనను లోపలికి ఆహ్వానించేది. రోజు మొదటి జామున నీ

హృదయాన్ని పరలోకము వైపు తెరుచుకోనివువా. మగిలిన రోజంతా ఆ

హృదయం ్రశ�ష్టంగా వుంటుంది. ఉదయకాలమే తన హృదయాన్ని లోకంలో

పోగొట్టుకున్నవాడు రోజంతటిలో దాన్ని కనుగొనడం కష్టమవుతుంది. ఓ

రక్రైస్తవుడా నీ ఉదయకాల ధ్యానం దేవునిపై వుండనివువా నీ హృదయం 187

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

మండేంత వరకు ప్రార్థించు.

సాక్ష్యం 182. తుఫానులు మన*్న తర్వారగా ఇంటికి చేరుస్తాయి. కానీ ఆ తుఫానులే

ఆయనను మన ఇల్లు కనుగొనేట్లు చేస్తాయి.

సాక్ష్యం 183. ఈ బూమ్మీద శ్రమలు అవి ఎంతటివైనా ప్రభువు వాటికి మంచి

మన మనుగడను బభ్రదపరుస్తాడు.

సాక్ష్యం 184. నీవు చెల్లించిన వెలలేని మాల్యానికి ఉదే�శానికి మా జీవితాలను

అపపగించుకొంటున్నాము.

సాక్ష్యం 185. దినచర్య మధ్యలో తరచూ కన్నులు పైరకతిత తండ్రి ఇదేనా నీ ప్రణాళ్ళక

అని అడుగు రాత్రివేళ్ మౌనంగా వుండు దేవుని ఆలోచనతో దినచర్యను

సరిపోలచుకో.

సాక్ష్యం 186. క్రీస్తు సాక్ష్యాన్ని మనలో నిలుపుకోవడం, నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో

ఆయనను రమ్మని అడగటం.

సాక్ష్యం 187. వెళ్ళేటప్పుడు ఆశీర్వాదంచమని ప్రారి�ంచటం, సమసతం ఆయన

మహిమ కొరకు చేయుటం.

సాక్ష్యం 188. విశావాసంతో నీ అనుదిన భాగంలో ఇవ్వబడిన వాగ్దానాలను సర్వం

సవాతంత్రించుకో ప్రభువే దినదినం నీకు బోదించడం నువువా కనుగొంటావు.

సాక్ష్యం 189. ఆయన స్థలం లేనివాడిగా జన్మించాడు. పశువుల తొటైటలో

పెటటబడ్డాడు. ఈ లోక సంబంధమైన ఏ ఆడంబరంలో ఆయన జన్మించలేదు.

సాక్ష్యం 190. కొన్నిసార్లు మన హృదయంలోని బాధతో మాలగడం కూడా ప్రార్దన

అవుతుంది.

సాక్ష్యం 191. చాలామంది కేవలం బోధలపైన ఆధారపడతారు. అనేక కూడికలకు

హాజరౌతారు. కానీ వాళ్ళందరు హృదయంలో క్రీస్తుకు ప్రధమ స్థానాన్ని

188

ఇవవాలేరు. ఇదే మనకున్న ప్రమాదం.

సాక్ష్యం 192. యేసు జీవితం మెలిగే క్రొవొవాతిత వంటిది దేవుని గృహంలో అదో

దీపం.

సాక్ష్యం 193. యేసు దోనెలో నిద్రించాడు. ఆయన

మానవుడు యేసు సముదాన్ని, గాలిని

నిమ్మళ్ పరిచాడు ఆయన దేవుడు.

సాక్ష్యం 194. మన ప్రభువు రక్తం చిందించి తనను

తాను అర్పించుకొని మరణించాడు.

పశ్చాత్తాప్డి విశ్వాసముంచిన పాపి పరిశుద్ధపర్చబడి సంపూరుణడయయాడు.

సాక్ష్యం 195. క్రీస్తు పునరుదా�నికి పప్రకషకులైవరు లేరు. ఈ సృష్టిలో సమసతం దేవుని

నోటి మాట వలన జరిగిందని గ్రహించగలం.

సాక్ష్యం 196. ప్రకృతి సంబంధమైన మానవుడు కేంద్దస్థానంలో సావార్ధపరుడు,

క్రీస్తు కేంద్దస్థానంలో గలవాడు రక్రైస్తవుడు.

సాక్ష్యం 197. మనవునిలో పాపంపై క్రీస్తు జయం అనేది దేవుని అనంత

ప్రణాళ్ళకలోని భాగం అది అన్నింటినీ క్రీస్తుకు లోబరిచే ఆరంభం.

సాక్ష్యం 198. ఆత్మ ద్వారా మనం ఆయన తలంపుల్లోకి ప్రవేశించగలం.

సాక్ష్యం 199. నువువా సముద్దపు ఒడున నిలబడితే ఇసకలో రాళ్ళలో లోతైన

ర్రందాలు కనిపిస్తాయి. కానీ రకరటం రాగానే అవన్నీ పూడిపోతాయి. క్రీస్తు

వైపు చూడు ఆయనలో కృపా రకరటం ప్రతి బీటలోను ఆసాంతం

పూడ్చేస్తుంది.

సాక్ష్యం 200. ప్రభువు నుండి వచ్చే ఒక చిన్న మాట పసలయేరై నిన్ను సేద

దీరుస్తుంది. నషాటలలో ఆయన సేవలో గండు సాది నువువా నష్టపోయినా

ముత్యవంత లాభం ముందుంది. 189

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 201. ప్రతి విశ్వాసికి అత్యవసరమైన వనరులేవనగా, గంటల తరబడి

ప్రార్థించే అనుభవం, నిరంతర లేఖన పఠనము చాలినంత అనుదిన

ధ్యానము, ఆత్మీయు తలంపుల అభ్యాసం అని గ్రహించాలి.

సాక్ష్యం 202. ఎవరిని దేవుని సేవలో నడిపిస్తాడో వారిలో ఆయన కనిపిస్తాడు.

గతంలో దేవునితో నడచిన వారి అడుగు జాడలు ఆయన పోలికలను

అద్దంలో చూస్తున్న మనకు వసగాగ కాక ఆయన రూపాన్ని మన జీవితాలలో

స్పష్టంగా కనిపించే రీతిగా చేయుట దేవునికే సాధ్యము

""అందుకే మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీపైని అదికారులుగా

ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన పఘలమును శ్రద్ధగా

తలంచుకొనుచూ వారి విశ్వాసముననసరించుడి" హెబ్రీ 13:7

రూపాంతరము అనుభవం ద్వారా పొందగలము.

సాక్ష్యం 203. మంచి విశ్వాసులు తమ కుటుంబం కోసం, తన గ్రామం కోసం,

తన రక్త సబంధుల కోసం ప్రార్థించడం దేవుడు వారిలో ఉంచిన విజ్ఞాపన

ప్రార్థనయే.

సాక్ష్యం 204. రక్రైస్తవ జీవిత స�రబభము ప్రతి విశావాసీ జీవితంలోను, సత్యం కోసం,

సత్యంపైన నిలబడడం తన వారినే కాదు, తన చుట్టు ఉన్నవారిని కూడా

ప్రభావితం చేస్తుంది. అదే ఉప్పు గురించి మీరు లోకానికి ఉప్పుగా

రిచనిస్తారని క్రీస్తు చెప్పారు.

సాక్ష్యం 205. అక్షరాలు నేర్చిన నోరు జా�నాభ్యాసం చేయడానికి లేదా అజ్ఞానం

నింపుకోవడానికి పరికరాలు.

సాక్ష్యం 206. దున్నువాడొకడు, వితతువాడొకడు అను మాట యధార్థము ఎవరి

పనిలో వారు ఆయన చిత్తం ప్రకారము పరలోక రాజ్య వ్యాప్తి కొరకు పని

చేస్తూనే ఉంటారు. ఎవరి చేతనో హృదయ కేష్రతాలు సిద్ధం చేయించే ప్రభువు,

వెరవరి చేతనో విత్తనాలు నాటిస్తారు. పరలోకపు యజమాని పని అదే.

190

సాక్ష్యం 207. ఇతరులను చులకన దృష్టితో చూచే వారికి ఇతరులతో ్రశ�ష్టత

కనిపించిననా అంగీకరించుటకు అహం ఒప్పుకోదు. ఇతరులలో మంచి

చూడగలుగుటకు ఒప్పుకొనుటకు చాలా పెద్ద మనస్సు అనగా విశాల

మైన మనస్సు కావాలి.

సాక్ష్యం 208. దేవునియందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు, కలవరపడడు వారికి

యేవేలు కొదువ యండదు.

సాక్ష్యం 209. మారుమనస్సుకు తగిన పఘలాలు

కనిపిసేత లోకానికి విశావాసీలో ప్రభువు

కనిపిస్తారు. సాతివాకము ఎముకలను

నలుగగొట్టు సుతెత మాత్రమే కాదు,

మారుమనస్సుకు కలికగ పఘలం వార ఈ

లోకం సవాతంత్రించు కొందురు.

సాక్ష్యం 210. యోసేపు వినయము గల జీవితంలో 5 విషయములు

1.యెహోవాయందు నమ్మికవుంచాడు.

2.యధార్థంగా ప్రవర్తించాడు.

3.నమ్మకంగా విశావాసంతో ప్రార్థన చేశాడు.

4.ప్రభువు చిత్తం తెలిసికొని జీవిత పాఠాలు నేరచుకున్నాడు.

5. వాక్యం ధ్యానించి బభయబభకుతలను బట్టి బహు ధైర్యంగా జీవించి జీవితంలో

పఘలించెడు కొమ్మగా వర్థిల్లాడు.

సాక్ష్యం 211. ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క ప్రార్థనానుభవం ఉంటుంది. ప్రార్థనలో

సంతృప్తినిచ్చే అనుభవం దేవుని సన్నిధి.

సాక్ష్యం 212. ప్రార్థన దేవునికి ఇంపైన పరిమళ్ము ఇచ్చే ధాపము బాగా

ప్రార్థించాలి. ప్రార్థన గార్చిన అవగాహనలో గాడిడవైనదిగా ఉండాలి. 191

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

పసైతానుకు ప్రసంగీకులంటే భయంలేదు గానీ ప్రార్థించేవారిని చూస్తే

వణకుతాడు. ప్రార్థన పసైతానుకు కొరడా వంటిది. ప్రార్థన విశ్వాసికి

ప్రాణవాయువు అది జీవితానికి సారమునిస్తుంది

సాక్ష్యం 213. నీ చేతిని దేవుని చేతికి అప్పగించుట ప్రార్థన

సాక్ష్యం 214. మారగం అంధకారంగా ఉంటే నడిపించేది ప్రార్థన

సాక్ష్యం 215. అర్థంకాని విషయాలన్నీ వివరించమని అర్థించుచు దేవునిపై

ఆధారపడుట ప్రార్థన

సాక్ష్యం 216. జీవితంలో సంభవించే క్లిష్ట పరిస్థితులలో ధైర్యము స్థిరతవాము కొరకు

దేవుని పాదాల చెంత కనిపెట్టుట ప్రార్థన

సాక్ష్యం 217. హృదయం అల్లకల్లోలంలో ఉన్నప్పుడు ఉండుటనిచ్చేది ప్రార్థన.

సాక్ష్యం 218. జీవితపు గడడు సమస్యలలో దేవుని తీర్మాణాన్ని నీవు అంగీకరించుటయే

ప్రార్థన

సాక్ష్యం 219. జీవితంలో ప్రతి విషయంలో దేవుని నమ్మడం బుజువే ప్రార్థన

సాక్ష్యం 220. దేవునితో పరసపర సహవాసం ప్రార్థన

సాక్ష్యం 221. సంతష్టిని పొందెందుకు ఆత్మీయ తృషణను తీర్చి స్థలము ప్రార్థన.

సాక్ష్యం 222. దైవాత్మలో మన ఆత్మను ఉన్నతమైన విధంగా ్రశ�షటవైన విధంగా

�క్యపరచు కొనుట ప్రార్థన

సాక్ష్యం 223. నీ సవాచితతమును దేవుని చిత్తమునకు అపపగించుకొనుట ప్రార్థన

సాక్ష్యం 224. దేవునితో ే్నేహాసంబంధముగా మాలముగా కలికగ ఆనందము

ప్రేమ

సాక్ష్యం 225. శోధన నుండి తప్పించుకొనుటకు మెలకువగా నుండుటయే ప్రార్థన

192

↑ పైకి / Back to top