
స్వకీయులను రక్షించాడు.
మాధవి, ఒరిస్సా ""మీరు లోకమునకు వెలుగైయున్నారు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న విాతండ్రిని మహిమపరచనట్లు వారి యెదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి�� మత్తయి 5:14, 16 ప్రభువుకే స్తుతి మహిమ కలుగును గాక, నా పేరు మాధవి, పూజారులు, విగ్రహారాధన చేసే కుటుంబంలో జన్మించాను. వేదాల సారాన్ని గ్రహించి నిత్యము విగ్రహ పూజలలో గడిపేవారము. నా బాల్యమంతా ఒరిస్సాలోనే గడిచింది. మా నాన్నమ్మగారు హాతసాక్షులైన గ్లాడిసన్ వంటి భక్తుల సేవా పఘలితంగా రక్షించబడి బైబిలు చదివి ప్రార్థించుకునేవారు. మా నాన్నగారు రక్రైస్తవులకు బద్ధ విరోధి. పురుషోత్తమ చ�దరిని కూడ చాలా హింసలు పెట్టి బయట అన్నము పెట్టి అంటరాని వారిని చూచిన రీతిగా బాదించినట్లు తన తల్లి క్రీస్తును నమ్మినందున నాన్న పెట్టిన శ్రమలు గమనించేదానిని. నాన్నమ్మ తన విశావాస్ అనుభవాలన్నీ నాతో పంచుకొనేది. ""అవ్మా, నేను సజీవుడైన నిజ దేవునిని ఆరాధిస్తున్నాను గనుక మా నాన్న నన్ను చాలా కష్టపెడుతున్నాడవ్మా అన్నారు�� ఆ సమయంలో నేను గ్రహించిన సత్యమేమనగా ప్రతి వ్యక్తి ఆరాధించేది ఒక్క దేవుడు కాదు రెండు దేవుళ్ళు అని తలంచాను. నా మనససులో సరైన నిజదేవుని కనుగొని ఆయననే సేవించాలని నిరణయించుకున్నాను. నాకు 13 సంవత్సరముల వయసులో ఉచితముగా ఇచ్చిన గిడియన్ బైబిలును చదివినపుడు అర్థం కాని విషయాలు చదువుకునే సాకలులో టీచరు వివరించేవారు. 63
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ ఎలా దేవుని ప్రార్థించాలో ఆ టీచరు గారు నేర్పించారు. ఆత్మీయంగా ఎదుగుచున్నాను. ఒకసారి ప్రార్థన మందిరమునకు వెళ్ళి తిరిగి వచ్చే రోజులలో మా నాన్న నన్ను గమనించాడు. నన్ను పట్టుకొని చాలా హింసించి కొటాటడు. చాలా గాయపరచినపుడు మా టీచరుగారు నన్ను ఆదరించి దేవుని వాక్యం వివరించారు. ""దు:ఖపడువారు ధనయలు వారు ఓదార్చబడుదురు, నీతి నిమిత్తము హింసించ బడువారు ధనయలు వారు దేవుని చూచెదరు�� ఆ రోజులలో నేను మా నాన్నతో నాన్నమ్మగారి ఇల్లు చేరాము. ప్రభువు నా పట్ల శ్రద్ధ వహించినందన ఆ ప్రాంతంలో సండే సాకలుకు వెళ్ళి దేవుని గురించి నేరచుకొను అవకాశం లభించింది. ఈ అనుభవాలను గమనించిన మా తండ్రి నన్ను పఘుట్బాల్ తన్నినట్లు తన్ని బాధించారు. తను బూత వైదయని ద్వారా నామనససు క్రీస్తు నుండి వుళ్ళించుట కొరకు తీవ్ర ప్రయత్నం చేశారు. బూత వైదయడు నాపై మంత్రాలు ప్రయోగించాడు. కాని యేసు రక్తము యెక్క శక్తితో వాటిని రద్దు చేశాను. నేను రహస్యముగా బాత్రాంలో క్రొత్త నిబంధనను ఉంచి చదువుకునే దానిని. ఈ అనుభవాల గుండా నా జీవితాన్ని అనుభవించే రోజులలో 1988లో నావివాహాము జరిగింది. ఆంద్ధ ప్రదేశ్లో అత్తగారి ఇల్లు చేరాను. నా భర్త విగ్రహారాధనపై, జ్యోతిష్యముపై మకుకవ గలవాడు. దయయాలను పూజించేవాడు. కుటుంబమంతా విగ్రహారాధన కొనసాగించేవారు. దాని పలితంగా ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. నాకు సంతానం కలిగారు. దేవుని భక్తితో పెంచదలచి శ్రద్ధ తీసుకొనే సరికి నా భర్త బంధువులు భడడ్లను కూడా చెడు ప్రభావానికి లోను చేశారు. ఈ పరిస్థితులలో భారంతో నా భడడ్లను నా కుటుంబాన్ని రక్షించాలని చాలా ప్రార్థించాను. అదే రోజులలో భయంకర క్యాన్సరు వ్యాధితో ఉన్న మా అత్తగారు నా జీవితాన్ని గ్రహించి ప్రార్థన చేయమని కోరింది. అద్భుతంగా ఆమెకు స్వస్థత లభించింది. ఆమె తన కుమారెతలను ప్రోత్సహించి క్రీస్తును నవ్మాలని కోరింది.
64 అదే రీతిగా ప్రార్థించే విశ్వాసులుగా మార్చింది. అందరూ మారిన స్థితిలో నాన్న కూడా క్రీస్తును నవ్ముట వలన ప్రార్థనలకు జవాబుగా గ్రహించి దేవుని స్తుతించి కృతజ్ఞత చెల్లించాను. నా కుటుంబము అశాంతిలో నలిగిన వేళ్లో బాడిదకు ప్రతిగా పూదండను కన్నీటిని నాట్యముగా మార్చి మా సంతోషమును అవధులు లేకుండా చేసి సంతోష పెటాటరు. కుటుంబమంతా రక్షణానందంలో నీటి బాప్తిస్మము సీవాకరించి పరిశుద్ధాత్మను పొందాము. మేమంతా ప్రభుని సేవలో సంపూరణంగా పరిచర్య చేస్తున్నాము. దేవుడు నాకు శారా అనియు, నా భర్తకు అబ్రహాము అనియు పేర్లు మార్చారు. నన్ను మార్చిన దైవ వాక్యం గిడియన్ బైబిలు ద్వారా ప్రప్రథమంగా సీవాకరించినందన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఇది చదివిన మీరు ప్రభువునే ప్రేమించాలని నా ప్రార్థన. ఆమెన్. 65
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

3. క్రీస్తు దష్టశకుతలపై విజయమచ్చు
దయగలవాడనని తెలిసికొని రక్షణను పొంది
ఆత్మల జాలరిగా మారాను.
గిరి, తేళ్ళ గుండ్ల, చితాతరు
""నమ్మిన వారివలన ఈ సాచక క్రియలు కనబడును— ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు.�� మారుక 16:17 ప్రభువు నామములో మీకు శుభములు. నా పేరు గిరిబాబు, హైాందవుడను పూజలు చేయు కుటుంబంలో జన్మించాను. 1995వ సంవత్సరములో నేను ఇంటరు చదివే రోజులలో కొందరు విశ్వాసులు గిడియన్ క్రొత్త నిబంధన బైబిళ్ళను ఉచితంగా పంచేవారు. ప్రతి విద్యార్థికి మంచి మాటలు చెప్పి ప్రార్థించి వెళ్ళేవారు. ప్రతి విద్యార్థి ఆ బైబిలు తీసుకొనిననా శ్రద్ధగా చదివేవారు కొందర. నేను కూడ కాలకేషపానికి చదివేవాడిని. యేసు ప్రభువు సకల రోగములను బాగుచేయువాడు, దయ్యములచే పీడించేవారిని విడిపించువాడనియు మనలను అట్టి శక్తితో నింపి సాచక క్రియలు చేయువారిగా మార్చగలడని చదివాను. తిరప్తి దగ్గరగా ఉన్న చంద్దగిరిలో పది మంది స్నేహితులు కలిసి ఒక గదిలో ఉ ంటా చదువుకునేవారు. అద్దెకు ఉన్నవారికి చెడు అలవాట్లు చాలా ఎకుకవగా ఉండేవి. అల్లరిగా తిరిగేవారు. వారి వ్యర్థ జీవితాలను సరి చేయాలి అన్న భారంతో ఒక పాస్టరుగారు సువార్త బోధించుటకు సాహాసించేవారు. నేనయితే నా పూజల కొరకు గుడులు, గోపురాలు తిరిగేవాడిని. మేము అద్దెకు ఉన్న ఇంటి యజమాని సదా శివరెడిడ్గారి అమ్మకు దయ్యము పట్టి పీడించగా ఆరుద్దమ్మ కేకలు వేయుచూ విలవిలలాడుట వల్ల అందరము కలవరపడ్డాము. నేను బభయపీడితుడనై రాత్రంతా ఆమె తలంపులతో నిండి చాలా కలవరం
66 చెందాను. ఆ క్షణంలో నేను సరదాగా చదివిన బైబిలు వాక్యాలు జ్ఞాపకము వచ్చాయి. క్రీస్తు దయ్యములపై అధికారము గలవాడని గుర్తించి ఎవరికీ కనిపించని రీతిగా బైబిలు నా చొకాక లోపల బనియన్ క్రింద దాచి, ఆమె ఉన్న గదిలోకి ప్రవేశించాను. మాలగా ఉన్న కుర్చీలో కూరచున్నాను. ఆ సమయంలో దయ్యం పట్టిన ఆ రుద్దమ్మ అరుస్తూ నా వైపు చూచి ""ఏయు ఈ పుస్తకము ఎందుకు లోపలికి తెచ్చావు, రావద్దు అని పెద్దగా అరిచింది.�� అంతే కాదు బైబిలు ప్రభావానికి తట్టుకోలేక గది నుండి బయటికి పరురగత్తి వెళ్ళిపోయింది. నా లోపల ఉన్న బైబిలు గురించి నాకు తప్ప మరెవరికీ తెలియదు. తెలిసే అవకాశం లేదు. ఈ వింతైన పుస్తకములో ఏదో గొప్ప మహాతతు దాగి ఉంది అనే నిర్ధారణ కలిగింది. బైబిలు విషయాలు ఆ క్షణం నుండి నవ్మాలి అన్న నమ్మకము కలిగింది. మా గదికి వచ్చే పాస్టరుగారిని తీసుకొని ఆమె దగ్గరకు వెళ్లాను, పాస్టరుగారిని చూడగానే ఆమె విరుచుకు పడిపోతా నానా భయంకరమైన ప్రవర్తన ఆరంభించగా పది మంది ద్వారా ఆమె ప్రవర్తనను అదుపుచేయుటకు చేత కాలేదు. ఆ దయ్యముల శక్తి చాలా భయంకరంగా మారింది. గ్లాసులో నీటిని తీసుకొని యేసు నామంలో ప్రార్థన చేసి రక్తముగా మార్చమని అడిగిన ప్రార్థన ప్రభావము వల్ల ఆమెపై నీటిని చల్లిన వెంటనే దయ్యము ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఇక యేసు నిజమైన దేవుడను నమ్మకము కలిగింది గనుక క్రీస్తును వెంబడించుటకు ఆరంభించాను. క్రమంగా చర్చికి హాజరగుట ద్వారా ఎకుకవగా క్రీస్తును గురించి తెలిసికున్నాను. ఇంటరు ముగింపు సమయంలో మా తల్లిని చూచుటకు మా ఇంటికి వెళ్ళిన సందర్భంలో చాలా భయంకరమైన దయ్యము ద్వారా మా తల్లి పీడించబడుట చూచాను. మా నాన్న మంత్రగాళ్ళను పిలిపించి చాలా కృషి చేశారు కానీ ఆ దయ్యం వెళ్ళిపోలేదు. ఎవరికీ ఆ దయ్యం లుంగలేదు. అందరు మ్రొక్కుబడి ఇస్తామన్నారు. ఈ దయ్యము వదిలిపోతే ఆ }రి దేవతకు గుడి కట్టిస్తాము అని వె�ుకాకరు. 1000 కేజిల బరువు జడకు కట్టి దయ్యమును లోపరచాలని ప్రయత్నించారు. ఏ లాభము కనిపించలేదు. మాకున్న ఆస్తులు తరిగిపోయే రీతిగా అన్ని పూజలు జరిగించారు. ఎవరికీ ఇంటిలో నెమ్మది లేదు. మరొక 67
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ సారి పాస్టరుగారు వేరొక ప్రాంతంలో ఉండగా పిలిపించారు. తల్లి కోసం ప్రార్థించమని కోరారు. వర్సగా నాలుగు వారాలు మందిరాని తీసుకొని వెళ్ళారు. దయయాలు ఎలా పారిపోయాయో తెలియదు కానీ దయ్యం ద్వారా పీడించబడుట ఆగింది. ఆమె మామాలు వ్యక్తిగా ఆమె ప్రవర్తన మారింది. నాలో స్థిరమైన నమ్మకము కలిగింది. క్రీస్తే సజీవమైన దేవుడని నమ్మి నీటి బాప్తిస్మము తీసుకున్నాను. అకోటబరు 10వ తేది 1995 సంవత్సరములో క్రీస్తును పూర్తిగా సీవాకరించి ఆయనను వెంబడించాను. సంపూరణ సేవ చేయాలని తలంచాను. గాపసపల్ బైల్స రడియో బ్రాడ్ కాస్టింగ� వాకి ఉత్తరం రాసి పూర్తి బైబిలును పొందగా దానిని శ్రద్ధగా చదువసాగాను. సేవ కొరకు జీవితాన్ని వినియోగించదలచి ఆసక్తితో ప్రార్థన చేశాను. ఆ తరువాత తిరప్తిలో భ.ఎ.లో చేరాను. ఆ ప్రాంతంలో గంగరాజుగారి సహవాసం లభించింది. ఆత్మీయంగా చాలా మేలులు పొందాను. గంగరాజుగారితో కరప్రతాలు పంచు సేవలో పాలుగనేవాడిని చివరకు 2003లో చెన్నైలో వేదాంత విద్యను అబభ్యసించాను. పలమనేరు అనే ప్రాంతంలో ఒక్క సంవత్సరము సేవను ఆరంభించాను. ప్రభువు సన్నిధి నాతో ఉండేది. నా వివాహము నిమిత్తము ప్రార్థించి కనిపెటాటను. జాన్ డేవిడ్ గారి ద్వారా బెంగళూరు నుండి వచ్చిన సంబంధము ద్వారా మేరిని వివాహమాడాను. ఇద్దరము కలిసి ్రపఫండ్స మషనరీ ప్రేయర్ బ్రాండు సంస్థలో చేరాము. ఇద్దరము ఒకే విశ్వాసములో ఉండి మషనరీలుగా దారప్రాంతవైన ఉతతరప్రదేశ్లో కాశికచవా ర�ాన్సీలలో ఒక సంవత్సరము సేవా పరంగా తర్ఫీదు పొందాము. జారా�ండ్ సంతాలి తెగ ప్రజల మధ్య రెండు సంవత్సరాలుగా పని చేసి ఆ ప్రాంతంలో రెండు సంఘాలు నిర్వాహించ ్గలిగాము. ఆ తరువాత కరాణటకలో మార్బ�గల్, బైరాకుల్ ప్రాంతాలలో సేవ చేశాము. నేడు మధ్య ప్రదేశ్ డాబ్రాలో దేవుని సేవలో స్థిరపడినాము. ప్రభువు మాకు ఇద్దరు కుమారులను ఇచ్చి దీవించారు. విగ్రహాలను పూజించే నేను గిడియన్ బైబిలు ద్వారా క్రీస్తును కనుగొని ఆయన సేవ చేసే ధన్యత పొందాను. నా సేవా జీవితం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువు మవ్ములను దీవించనుగాక. ఆమెన్.
68

సాక్ష్యం 4. ప్రసిద్ధవైనదియు విలువైన బైబిలు
గ్రంధములో వాక్యము దేవుడైయున్నాడని
తెలిసికొన్నాను
మంజుల సారథి, కాకినాడ.
""నీతిమంతుడు విశావాసమాలముగా జీవించను�� గలతీ 3:11 ప్రభువునకు స్తుతి మహిమ ఘనత చెల్లును గాక నా పేరు మంజుల సారథి నా భర్త పేరు విజయ సారథి సనాతన హిందా కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులకు నలుగురు సంతానంలో అందరు కుమారెతలు గనుక నేను మాడవ సంతానముగా జన్మించాను. నా బాల్యంలో 9వ యేటలో ఉండగా భక్తి గల ఉపాధ్యాయులలో శ్రద్ధగా పాటించు అధికారులు నిర్వాహించు సి.భ.యం. �;్ల గర్ల్స హైస్కూల్లో నాలుగవ తరగతి జాయిన్ అయయాను. క్రీస్తును గురించి అప్పటి వరకు తెలియని నాకు శ్రావ్యంగా అర్థవంతంగా క్రీస్తును స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడిన పాటలు విని చాలా ఆశ్చర్యం ఆనందంతో నా హృదయం ఉపొపంగి పోయింది కానీ వారు పాడే పాటలు ఎవరి గురించి పాడారో అర్థము కాలేదు. సాకలులో, తరగతి గదిలో ఉపాధ్యాయిని బైబిలు పైకి ఎత్తి చూపుచూ బైబిలు కివాజ్లో పఘస్ట పప్రైజ్ తెచ్చుకున్న హిందా మతసు�రాలైన విద్యార్థిని అభినందించుట గమనించాను. టీచరు మరి కొంత మాట్లాడుచూ ఈ గ్రంథదము చాలా ప్రసిద్ధవైనది, విలువైనది అని వివరించారు. ఆమె మాటలు నా హృదయంలో గాడింగా నాటుకుపోయాయి. అట్టి గొప్ప పుస్తకము నా ఇంట్లో లేదు కద అనుకుని మనససులో ఆలోచించాను. ఎలారగైనా దానిని సంపాదించి ఇంట్లో దాచుకోవాలని ఆశ కలిగింది. బైబిలు సంపాదించుకోవాలి అనే ఆశ అధికమైంది. నాతో పాటు చదివే 69
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ విద్యార్థినికి పరీక్షలలో ఉతీతరుణరాలైనపుడు పెద్ద బైబిలు బహుమతిగా ఇచ్చారు వారందరిని చూచి నాలో గొప్ప ఆపేక్ష కలిగి బైబిలు చదివి పరీక్షలు బాగా వ్రాసినందన రెండు సంవత్సరములలో రెండు బైబిళ్ళు పొందగా రెండు సంవత్సరములలో చదివిన బైబిలు కేవలము తలలో ఉంచుకున్నాను గాని హృదయ గ్రహింపు కలిగి చదువలేదు. అయిననా బైబిలు వాక్యాలు నాకు పదే పదే జ్ఞాపకము రాసాగాయి. ఆ వాక్యాలు ఒక స్నేహితురాలు నాతో మాట్లాడుచున్నట్లుగా అనిపించేది. నాకు సాకల్లో ఇచ్చిన గిడియన్ బైబిలు పుస్తకాలతో పాటు మోసుకొని వెళ్ళేదాన్ని మాకు బోధించే ఉపాధ్యాయులంతా గొప్ప విశ్వాసులుగా మంచి మాటలు చెప్పుట నారకంతో ఆనందం కలిగించింది. ""ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడుట, బైబిలు చదువుట అంటే దేవుడు మనతో మాట్లాడుట. బైబిలులోని దేవుని మాటలలో జీవముంది.�� ఈ మాటలు నాలో ఆసక్తిని పెంచగా శ్రద్ధగా అర్థవంతంగా బైబిలును చదువుటకు ఆరంభంచాను. నాకు ప్రార్థించుట రాదు గానీ, ప్రార్థించేవారిని గమనించి ప్రార్థించుట నేరచుకొని అమాయకంగా ప్రార్థించాను. ""ప్రభువా, దీపావ[ పండగనాడు శ్రావణ పంచాంగం కోసం మా బంధువులంతా మా ఇంటికి అతిథదులుగా వస్తారు. టపాసులు కాలచుతారు. పూజలు సాంప్రదాయ ప్రకారం ఆచారాలన్ని పాటించుటకు సిద్ధపాటు చేయాలి. నేనేమ చేయాలో నాకు బోదించండి. నాకు తెలివి జ్ఞానము ఇవవాండి��, నా ప్రార్థనను విని జవాబు ఇస్తున్నారని గ్రహించే రీతిగా అన్ని విషయాలలో దేవుడు సహాయం చేయసాగారు. నాకు రక్షణ గార్చిన అవగాహన లేదు. పరలోకం గురించి టీచర్లు ఎంతో వివరంగా వరిణంచి బోదించినపుడు నాకు ఆ పరలోకం కావాలనే ఆశ ఉండేది. చివరకు నా స్వంత ఆలోచనలకు అనుగుణంగా పరలోకంలో ప్రవేశించాలి అంటే ప్రభువును తప్పక నవ్ముకోవాలని అర్థమయింది. నా తొమ్మదవ తరగతిలో మా టీచరు మరెన్నో ఆత్మీయు విషయాలు బోధించింది. క్రీస్తు పుట్టుక సందేశాలు, మరణ పునరుతా�నా ల గురించి బాగా తెలిసికొన్నాను. నా పాప జీవితం నాకు అర్థం అయింది. పశ్చాత్తాపంతో ప్రభుని చేరి క్షమాపణ
70 కోరాను. నా పాపాలు కషవించబడి మారుమనససు పొందానన్న నిశ్చయత నాలో కలిగింది. నాకు నెమ్మది, శాశ్వత రక్షణ లభించింది. నేను క్రీస్తును శ్రద్ధగా వెంబడించుటకు ఆరంభించాను. పూజారుల వంశంలో జన్మించి క్రీస్తును ప్రేమించు విశ్వాసిగా ఉన్న విజయు సారథి గారితో వివాహమైంది. ఇద్దరము ప్రభుని ప్రేమలో సాగిపోతూ పేద విధ్యారు�ల కొరకు సాకలు ఒకటి నడిపిస్తున్నాము. మా సంఘంలో హిందా మతం నుండి క్రీస్తు గొప్ప తనాన్ని తెలిసికొని మారుమనససు పొందిన వారి సంఖ్య ఎకుకవ. వారంతా మొదటిగా వారి కుటుంబాలలో ఈ విశ్వాసము సీవాకరించి సహవాసంలో ఆనందిస్తున్నారు. నా జీవితంలో గొప్ప దేవుని తెలిసికొని సేవించు భాగ్యమునిచ్చిన క్రీస్తుకు నా వందనాలు అందరా పరలోకం చేరాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్ 71
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 5. గిడియన్ బైబిలు ద్వారా నిగాడిడ వింతలు
సంభవించుట తెలిసికొన్నాను
ముర[, ""విశావాస సహితమైన ప్రేమ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతనిని లేపును. అతడు పాపము చేసినవాడైతే పాప కషమాపణనొందును�� యాకోబు 5:15 ప్రభువు నామంలో మీకు శుభములు. గిడియన్స్ రక్రైస్తవేతరులకు యేసును గురించి తెలియజైపపడమే కాక రక్రైస్తవుల విశ్వాసము బలపరచుటకు కూడా సహాయపడుచున్నది. నాకు తెలిసిన నా స్నేహితుడు క్రొత్త నిబంధన పుస్తకాన్ని తన జేబులో ఉంచుకొని బాగా చదివేవాడు. రిక్షా పనికి వెళ్ళినపుడు కూడ అది తనతో ఉండేది. వాళ్ళ నాన్న కూడా జేబులో పుస్తకాన్ని ఉంచుకునేవాడు. అది వారికి భద్రత కలిగించేది. బైబిలు నా దగ్గర ఉంటే ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆయనకు తెలియకుండా ఆయన మీద దాడి చేసే అన్ని ఉప్రదవాల నుండి బైబిలు కాపాడుతున్నట్లు భావించేవాడు. నేను ఒక పి.హెచ్.డి టీచరు లోతైన విష్య పరిజ్ఞానం కొరకు బైబిలు అడిగితే ఇచ్చాను. లాకా సువార్త చదివే సమయంలో ప్రభువు ప్రేమ తాకుటను బట్టి మోకరించి ఒరిగిపోయి పశ్చాత్తాపపడి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. పూర్తి పరిచర్య కొరకు సమర్పించుకున్నాడు. బైబిలు కేవలము మాటలు చెప్పే సాధారణ గ్రంథదము కాదు గాని ప్రతి మాట దైవావేశితవై దేవుని మాటగా మాట గట్టుకున్న అసాధారణ గ్రంథదము అని అనేక సంఘటనలు నిరూపిస్తున్నాయి. బైబిలు వాక్యాలను విశావాసంతో భక్తి స్రతులతో చదివితే ఎన్నో సతప�లితాలుంటాయి.
72 ముర[ అనే నాకు ఒకసారి కడుపునొప్పి వచ్చింది. వెలళ్లరులో సి.యం.సి ఆసుప్రతికి తీసుకొని వెళ్ళారు. ప్రతి ఆసుప్రతిలో పరీక్షల పఘలితంగా ఏమ కారణము దొరకలేదు. చివరకు గిడియన్ విశావాసీగాఉన్న ఎలీషా పసైమన్గారు చిత్తూరులో ఉండేవారు. వారిని దర్శించగా గిడియన్ బైబిలు బహుమతిగా ఇచ్చారు. ఆయన నా స్వస్థత కొరకు చాలా భారంతో ప్రార్థన చేశారు. ఆ రాత్రి బాధతో మెలికలు తిరిగిపోగా వాంతి కూడ చేసుకున్నాను. ఆ వాంతిలో ఒక పాము బస శబ్దము వినిపించింది. ఆ శబ్దం నోటి నుండి వచ్చింది. ఆ పాము లోపలి నుండి బయటికి వచ్చు సమయం కొరకు కనిపెట్టుచూ అం్రలు లెక్క పెట్టినపుడు 90 అం్రను లెక్క పెట్టగా పాము తోకతో బయటికి వచ్చింది. నాకు చాలా బలహీనత నీర్సం ఆవరించింది. ఆ క్షణం నుండి నా కడుపునొప్పి పూర్తిగా సమసిపోయింది. ఇదే అనుభవ సాక్ష్యమును ఎలీషా దైవజనునితో చెప్పగా చాలా సంతోషించారు. హల్లెలూయ. ఎలీషాగారు మరికొన్ని బైబిలు సత్యాలు వివరంగా బోధించగా నేను ఆసక్తితో సీవాకరించాను. నేను మారుమనససు అనుభవాలను పొంది క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిస్మము పొంది ప్రభువులో ఆనందిస్తూ నేడు ఇండియన్ ఆర్మీలో మేనేజరుగా సేవలందిస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి దేవుడు అందరిని దీవించను గాక. ఆమెన్ 73
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 6. దేవుని వాక్యము రెండచులు గల ఖడగము
పసైతానును జయించగలదని తెలిసికొన్నాను
నాగ రత్న నాయుడు, పాకాల,చిత్తూరు జిల్లా, ""నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను.�� యోహాను 14:6 ప్రభువునకు స్తుతి మహిమ ఘనత చెల్లును గాక నా పేరు నాగరత్న నాయుడు, నా భర్త పేరు ప్రకాష్ నాయుడు. నా భర్త రైల్వేలో ఉద్యోగము చేసేవాడు. ఇద్దరము ఇంటరు చదివే రోజులలో వివాహము చేసుకున్నాము. మాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు, పాప కలిగారు. చిన్నప్పటి నుండి సంసకృతం చదవడం వలన బభగవదీగతలో చాలా శ్లోకాలు నేరచుకున్నాను. దష్టశకుతల ప్రభావం వల్ల కఠిన చీకటిలో దురాత్మ వరించింది. దురాత్మల ఉనికి వల్ల భయంతో కేకలు పెట్టేదాన్ని. ఎన్నో స్థలాలు తిరుగాము నెమ్మది దొరకలేదు. ఎన్ని చికిత్సలు చేసిననా నయం కాలేదు. పాకాల పాఠశాలలో క్రొత్త నిబంధన బైబిళ్ళు పంచిపెటాటరు. నా ఇంటి ప్రక్కన ఉన్న పాపకు ఇచ్చిన బైబిలు వంటివి ప్రతి విధ్యార్థికి అందించగా ఆమె నాతో చెప్పినదేమనగా ఆంటీ ఈ పుస్తకము చాలా శక్తిగలది తల క్రింద పెట్టుకొని నిద్రిసేత ఏ దురాత్మ రాదు అని చెప్పింది. కానీ నేను ఆ మాటలు నమ్మలేదు. ఆ పుస్తకాన్ని ప్రక్కగా పడవేసాను. చీకటి పడింది. భయం ఆవరించింది, చిన్న పాప మాటలు గురతుకు వచ్చి ఆ బైబిలును తల క్రింద పెట్టుకొని నిద్రించినాను. తెల్లవారింది నన్ను ఆరోగ్యంగా చూచిన భర్త చాలా ఆశ్చర్యపడ్డాడు. రాత్రంతా బాగా నిద్దపోయావు అని చెప్పాడు. దీనికి బైబిలు
74 కారణము అని తెలిసి చాలా ఆనందించాడు. ఆ రోజు నుండి నా జీవితంలో చాలా మారుప కలిగింది. క్రొత్త నిబంధన చదువుటకు ఆరంభించాను. రక్రైస్తవ బోధకుని సహాయంతో ఎన్నో సందేహాలకు జవాబు పొందాను. క్రొత్త తపనతో బైబిలు చదువుటకు ఆరంభించాను. ఒక దైవ సేవకుడు బోధించగా ఎన్నో ఆత్మీయు విషయాలు క్రీస్తును గురించి తెలిసికొన్నాను. క్రీస్తును స్వంత రక్షకునిగా సీవాకరించాము. బాప్తిస్మ అనుభవాన్ని పొందాము. మంచి సాక్షులుగా మా అనుభవాలు ఇతరులతో పంచుకుంటున్నాము. పుట్టింటిలో ఉన్న మా తల్లికి క్రీస్తును గురించి తెలిపాను. వారు కూడ విశ్వాసముతో క్రీస్తును నవ్మారు. నేను ఎవరికీ నా సాక్ష్యము వివరించానో వారందరు రక్షింపబడినారు. నేను పూర్తిగా దేవుని సేవ కొరకు అంకితము చేసుకొని నేను నా సహా విశ్వాసులతో కలిసి చిన్న సంఘమును నడిపించే కృప చూపించారు. క్రీస్తును నమ్మిన వారంతా క్రీస్తుకు బలమైన సాక్షులుగా జీవించుట ప్రథమ కరతవ్యముగా భావించాలి. నేను అనేకులకు ఆ విధంగా సాక్ష్యము చెపుతాను. మీరు కూడా క్రీస్తు కొరకు మంచి సాక్షులుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. 75
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 7. అద్భుతములు చేయగల దేవుడు
యేసు క్రీస్తు ఒక్కడే అని నవ్మాను
సచిన్ గోరఖనాథ్, నలాకక, సతారా జిల్లా, ""నేను �గపీతయులకు క్లుగజేసిన రోగములలో ఏది మీకు రానీయను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.�� నిర్గమ 15:26 ప్రభువు నామముల మీకు శుభములు నా పేరు స్చిన్ గోఖరనాథ్, మహారాష్రటలోని సతారా జిల్లాలో ఒక గ్రామంలో జన్మించాను. నా చెల్లెలు గుర్తించలేని రోగంతో బాధపేది. వైద్య పరీక్షల పఘలితంగా ఆమె 3 రోజులలో మరణించనని చెప్పారు. మా కుటుంబంలో అందరము చింతిస్తూ అంశాంతికి గురి అయయాము. ఏమ చేయాలో ఎవరిని ఆ్రశయించాలో తెలియదు. చివరకు ఒక మషన్ ఆసుప్రతిలో చేర్పించాము. అక్కడ నవాకరార్ అనే చిన్న నీలిరంగు పుస్తకము మంచము ప్రక్కగా కనిపించింది. ఆ పుస్తకము అందించిన క్రీస్తు విశ్వాసి నన్ను సమీపించి మమ్ములను ధైర్యపరచి నా సోదరి కొరకు ప్రభువును ప్రార్థించింది. నేను ఆ పుస్తకమును శ్రద్ధగా చదువుటకు ఆరంభించాను. అద్భుతంగా నేను క్రీస్తుపట్ల నమ్మకము కలిగినందన రెండు రోజులలో నా చెల్లి అద్భుతంగా స్వస్థత పొందింది. క్రీస్తు మహా శక్తి గల ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయు దేవుడు అని నమ్మాను. నేను ఆ పుస్తకము గురించి మరచిపోయి నా చదువులో, నా స్వంత పనులలో మునిగిపోయాను. గ్రాడయాయేషన్ పూర్తి చేశాను. ఉద్యోగం కొరకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రతి రోజు నిరాశ, నిరుత్సాహము ఆవరించింది. ప్రభువు సన్నిధి
76 నన్ను విడిచిపెట్టినందు వలన తిరిగి బైబిలు చదువుకో అని ఎవరో చెప్పినట్లు భావించాను. నాకు మరొకసారి గిడియన్ బైబిలు స్నేహితురాలు ఇచ్చారు. మత్తయి 10:37 వాక్యంలో తల్లి నైనా తండ్రినైనా దారం చేసికోవాలన్నారు 2కొరిందీ� అవిశ్వాసులతో జోడుగా ఉండరాదన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను క్రీస్తునే వెంబడిస్తానని దృడిడ నిశ్చయతలో ఉన్నాను ప్రభుని హస్తము నన్ను ప్రతి శ్రమ నుండి అధిగమించి శ్రద్ధతో చేయి పట్టి నడిపిస్తూనే ఉంది. ఆయన విశావాస్యత రుచి చూచాను. నా బలహీనత బట్టి నన్ను మానసిక వైద్యుని దగ్గరకు తీసుకొని వెళ్ళారు గానీ నేనే ఒక మంచి మానసిక వైదయరాలిగా నిలిచి అనేక మంది అభాగయలకు }రటనిస్తూ క్రీస్తు ప్రేమను పంచు ధన్యత ఇచ్చారు. దేవునికే మహిమ, అందరికీ ఆయన కృప ఉండును గాక. ఆమెన్ 77
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 8. యేసు దీనులకు అండగా ఉండేవాడు
క్రీస్తు అని తెలిసికున్నాను
డా�� హన్నా కయల్ జేమ్స్, గల్ప� ప్రాంతము, ""యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు నీ దుడడుకర్ర నీ దండము నన్ను ఆదరించును.�� కీర్తన 23:1 క్రీస్తు శక్తిగల నామములో అందరికి మీకు శుభములు. నా పేరు హన్నా, గతంలో మా కుటుంబమంతా ఎన్నో మారుపలను ఎదురొకని చివరకు గల్ప� నుండి ఎడారి గండా కాందిశీకుల క్యాంపులకు తిరిగి భారత దేశములో స్థిర జీవితమునకు చేరాము. నా తల్లి చాలా పూజలు చేసి ఒక దేవాలయం ని]్మంచి, బూత వైదయలను ఆశ్రయించింది. చివరకు గండె పోటుతో మరణించిందని తలంచాము గానీ }పిరి అందక చనిపోయింది. నా సవాహాసతములతో భోజనం తినిపించినపుడు ఆమె చనిపోవడం నన్ను బాధించింది. మా ఇంట్లో అన్ని దేవతలతో పాటు క్రీస్తు పటము కనిపించింది. అవన్నీ గమనించి ఏ దేవుడు మమ్ములను ఆదుకోలేదు. క్రీస్తు దేవుడా నీవే మమ్ములను ఆదుకో అని ఏడ్చాను. గతంలో నా తల్లికి రెండవ సంతానమైన నాకు బంగారు సిలువతో చేసిన గొలసు నా మెడలో వేసింది. ఆ దేవుని నమ్మ లేదు గాని ఎంతో ఆధిక్యత చెందినదాని వలై తలంచేదాన్ని. పసైతాను శకుతలు నన్ను ఆవరించిన ప్రభావం ఉండేది. నేను నాకు పరిచయమైన మంచి విశ్వాసముతో ఉన్న రక్రైస్తవుడిని పెళ్ళి చేసుకున్నాను. నా ఇంటివారు నన్ను ద్వేషించి ఇంటి నుండి వెలివేశారు. ఆస్తిలో నాకు భాగము లేకుండా చేశారు. నా చీకటి జీవితంలో నా భర్త చిన్న దీపమువలై ఉండి దేవుని ఎకుకవగా ప్రేమించేవాడు.
78 అవధులు, షరతులు లేని ప్రేమను చూపించి ఎంతో ఆనందంతో శాంతితో ఉండేవాడు. నాకు బాధలు, శ్రమలు లేని జీవితం కావాలనిపించింది. హాలివుడ్ సినిమాలలో సిలువ దయ్యములను పార్రదోలుట నాకు తెలసు. నేను వేర మతమును సీవాకరించలేని స్థితిలో చాలా నిరుత్సాహాముతో ఆత్మహత్య చేసు కోవాలని అనిపించేది. ఆసుప్రతిలో చాలా రోజులు గడిపేదాన్ని. ఆసుప్రతిలో ఒక రక్రైస్తవ విశ్వాసితో పరిచయం ఏరపడింది. ఆమె నాకు క్రీస్తు గురించిం వివరించగా నాకు చాలా చిరాకు కలిగింది. ఆమె చెప్పిన మాటలు ఆలోచన కలిగించాయి. ""నీవు క్రీస్తును నమ్మిన వ్యక్తితో కలిసి జీవిస్తూ క్రీస్తును గురించి తెలిసికోకుండా ఎలా ఉన్నావు? అంతే కాదు క్రీస్తు రక్తములో జయం ఉంది నీకున్న సమస్యలలో పోరాటాలలో దేవుని వాక్యము గొప్ప ఆయుధము అని చెప్పి ప్రోత్సహించింది. ఆమె నాకు ఒక పాత గిడియన్ బైబిలును ప్రక్క ఇంటి వారితో అడిగి ఇచ్చింది. అయిష్టంగానే చదువుటకు ఆరంభించాను. క్రమంగా గ్రంథద కరత తన ప్రాముఖ్యతను తెలియజేస్తున్నట్లు భావించాను. నాకు ప్రభువు దర్శనము కూడా ఇచ్చారు. నేనొక చీకటి గంటలో నుండి క్రీస్తు భుజాలు నన్ను పైరకతితనట్లు చూచితిని. ఆత్మ సవారూపంతో ఉన్న ఆయన నన్ను పైరకతితనపుడు వేడిమ ఆయన యొద్ద నుండి నాలో ప్రవేశించింది. ఆ క్షణంలో నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. దేవుని వాక్యం నందలి ఆసక్తి నన్ను రక్షకునికి సమీపంగా చేర్చింది. నాలో గొప్ప మారుప కలిగింది. నా కుటుంబము తిరిగి కటటబడింది. నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు. గొప్ప దీవెనలు పొందాము. నా తండ్రికి కేన్సరు వ్యాధితో బాధపడినపుడు చాటుగా బైబిలు పంపాను. ఆయన ఆత్మ రక్షించబడింది. నా శాప దోషముల నుండి రక్షించిన క్రీస్తు నా కుటుంబాన్ని రక్షించారు. క్రీస్తే గొప్ప శక్తిగల దేవుడని నమ్మింది. అందరికి దీవెనలు మెండుగా కలుగును గాక! ఆమెన్. 79
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ