Chapter 13 of 21

సాక్ష్యాలు 305–366

సాక్ష్యం 305. నీవేది పొందావో దానితో తృప్తి కలిగి జీవించు, ఏది అవసరమో

అదే కోరుకో అందుకున్నవన్ని అంగీకరించు ఏది ఇవవాగలవో ఇష్టంగా

ఇవువా, ఏది వితతుతావో అదే కోస్తావు సువా!

సాక్ష్యం 306. విశావాసం అన్ని విషయాలను సాధ్యపరుస్తుంది. ప్రేమ అన్ని

విషయాలను సాధ్యపరుస్తుంది. నిరీక్షణ అన్ని విషయాలను అందుకొని

సంతోషించగలదు.

సాక్ష్యం 307. దీ�దీ�జు అనే మాటకు అర్థం దీ�ర�ష �అర్తీబష్�శీఅ టశీతీ పవటశీతీవ

శ్రీవ���అస్త్ర వ�తీ్�. బైబిలును చేతితో మోసేత సాతానుకు తలనొప్పి వస్తుంది.

చదువుట వల్ల సాతాను కృంగిపోతాడు. శక్తిని కొలోపతాడు. వాక్యంతో

ఆధారపడి జీవిసేత గాయపడి చితతుగా ఓడిపోతాడు.

సాక్ష్యం 308. తల్లి మనకు జీవితాన్నిస్తుంది. భార్య జీవితానికి అర్థాన్ని ఇస్తుంది.

అమ్మ లేకుంటే జీవితం లేదు, భార్య లేకుంటే జీవితానికి అర్థం లేదు.

వృద్ధాప్యంలో అమ్మ నీకు భారం కాదు, భార్య నీకుబానిస కాదు. బైబిలులో

తల్లిదండ్రులను సన్మానించాలనే ఆజ్ఞను పాటించాలి. బలహీన ఘటమని

భార్యను ప్రేమించాలి.

సాక్ష్యం 309. భల్లిగ్రహాం గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి దైవజనుని మాటల్లో

నేను ఎన్నో లక్షల మందికి బోదించినందన పరలోకం చేరను అనేక

సార్లు బైబిలు ధ్యానించుట వల్ల పరలోకం నాది కాదు. సిలువలో దొంగ

చెప్పిన మాటను బట్టి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని ప్రాధేయపడి

క్షమాపణ కొరడం వలన నిత్యత్వం చేరగలననే విశావాసం ఉంది.

సాక్ష్యం 310. బైబిలు చాలా విలువైన గ్రంథదము ఒకే దేవుని గార్చి ఒకరికొకరు

పరిచయం లేని సుమారు 40 మంది శిష్యులు, ప్రవక్తలు ప్రవచంచిన 209

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

ఏకైక గ్రంథదము 14వ శతాబ్దంలో అచుచంత్రం ద్వారా ముద్రించబడిన

మొట్ట మొదటి పుస్తకము బైబిలు. అత్యధిక భాషలలోనికి అనువదించబడిన

ఏకైక గ్రంథదము బైబిలు. ప్రపంచవ్యాపతంగా అవ్ముడుపోయే గ్రంథదము

చదువబడే గ్రంథదము బైబిలు.

సాక్ష్యం 311. నిజదేవుని గార్చి సరైన, సులువైన నిర్వాచనం ఆధారము అవగాహన

ఇచ్చే ఏకైక గ్రంథదము. లోకమును ప్రేమించిన, ప్రేమించుచున్న దేవుని

గార్చి వ్రాయబడిన ఏకైక గ్రంథదము, లోకమును ప్రేమించిన దేవుడు బైబిల్లో

తప్ప ఏ గ్రంథంలో కనబడదు.

సాక్ష్యం 312. 70% మంది శాస్త్రవేతతలు చేత ఆకరి�ంచబడుతున్న ఏకైక గ్రంథదము

బైబిలు.

సాక్ష్యం 313. విశావాన్ని గార్చిన సమాచారాన్ని

శాస్త్రవేతతల కంటి ముందే లోకానికి తెలిపిన

ఏకైక గ్రంథదము

సాక్ష్యం 314. బల్బు తయారు చేసిన థామస్ అలావా

ఎడిసన్ పలికిన మాట "భైబిలు నన్ను

వెలిగించింది. నేను ప్రపంచాన్ని వెలిగించాను�� బైబిలు గ్రంథానికిఉన్నంత

మంది బోధకులు ఇరత గ్రంథానికి లేరు.

సాక్ష్యం 315. బైబిలు గ్రంథదములో పరిశుద్ధత అనే పదము 1082 సార్లు

వ్రాయబడింది. ఈ గ్రంథదము ప్రేమించబడుతుంది. ద్వేషించబడుతుంది.

ద్వేషించినవారిని రక్షించుకొని దేవునివైపు త్రిప్పుకొని తనకు బోధకులుగా

చేసుకుంటున్న గ్రంథదము బైబిలు.

సాక్ష్యం 316. బైబిలులో తప్పులు వెదకడానికి ప్రతింనవచనవార మారిపోయిన

దైవజనులలో ఒకరు బ్రదర్. భక్త సింగ్. బైబిలు ద్వేషించి చించి బయట

అటటను మాత్రమే దాచుకున్నాడు. అటటమీద పరిశుద్ధత అనే పదానికి

210

ఆకరి�తుడై ఆ గ్రంథాన్ని చదివి రక్రైస్తవుడయయాడు.

సాక్ష్యం 317. భక్తసింగు గారు దాదాపు 10వేల సంఘాలు స్థాపించిన ఏకైక

భారతీయుడనే పేరు పొందాడు.

సాక్ష్యం 318. సాధు సుందర్ నిష్ఠ గల సాధువు. దర్శన రీతిగా క్రీస్తు ప్రత్యక్షత

పొంది రక్రైస్తవునిగా మారి ప్రపంచ వ్యాపతంగా క్రీస్తును ప్రకటించిన

బారతీయుడు.

సాక్ష్యం 319. బ్రాహ్మాణ కుటుంబానికి చెందినవాడైన ఆర్.ఆర్.్ర మార్తిగారు,

బైబిలులో తప్పులు వెదకాలని బైబిలు చదువుటకు ప్రారంభించిననా బైబిలు

నాలోని తప్పులు పట్టుకొని నన్ను రక్షించినదని గొప్పగా సాక్ష్యమిచ్చారు.

సాక్ష్యం 320. రెవ. పురుషోత్తమ చౌదరిగారు రోడడు మీద దొరికిన బైబిలులో

చిన్న కాగితపు ముక్క ద్వారా బైబిలు చదువుటకు ఆసక్తి కలిగి తెలుగులో

అనేక భక్తి గీతాలు వ్రాసి ప్రసిద్ధి గాంచిన దైవజనునిగా చరిత్ర సృష్టించాడు.

సాక్ష్యం 321. మంచి స్నేహితులు పుస్తకము వంటివారు. ఆ పుస్తకములను

కాల్చివేయుటకు క్షణాలు పడుతుంది కానీ అది వ్రాయాలంటే కొన్ని

సంవత్సరాల కాలము అవసరము. మంచి స్నేహితులు వజ్రాల వంటివారు.

వజ్రాలు పొదుగుటకు బంగారం కావాలి. పాత స్నేహితులు బంగారము

వంటివారు.

సాక్ష్యం 322. నీ స్వ శక్తితో ఆలోచిసేత, నీ సామర్థ్యత మీద ఆధారపడితే దేవుని

దీవెన గాని సమస్యల నుండి పరిషాకరాన్ని గాని పొందలేవు గాని దేవుని

సమర్థత పట్ల విశావాస ముంచితే గొప్ప పఘలితాలు పొందగలవు.

సాక్ష్యం 323. నీవు ఇతరుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయగలిగితే తప్పక దేవుడు

జవాబిస్తాడు. నీవు కేషమంగా ఉన్నావంటే ఎవరో నీ కొరకు ప్రార్థించారని

నవ్మాలి. 211

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 324. చింతించవద్దు నీ భారము నాపై ఉంచు అని దేవుని వాక్యం

తెలుపచున్ననా చింతించుట మానుకో లేము. చింత రపటి బాధలను

తీసివేయకపోవచ్చు గాని నేటి శాంతిని కూడ తొలగిస్తుంది. గనుక నీ

భారం పూర్తిగా దేవునిపై ఉంచాలి. ధైర్యం తెచ్చుకొనుట మానసిక శక్తి

అది సమసత చింతలు భయాలను దారం చేస్తుంది.

సాక్ష్యం 325. విశ్వాసిగా ఉన్న స్రీతలు ఇతరుల బాధలను వింటారు. బాధలను

అర్థం చేసుకొనుటలో ఓరుప వహిస్తారు. ఇతరులను శ్రమలలో

ఆదుకొనుటకు దయగల హృదయం కలిగి ఉంటారు. బాధితులకు

ఓదారుపగా మౌనంగా వారితో నిలిచి ప్రేమించగలరు. వారు వేసిన ప్రశ్నలకు

ప్రేమతో సమాధానమేసత ప్రాంతంగా ఉండగలము. కాకి కోకిల అరుస్తాయి

కాని కాకి అరుపును కాకి గోట అంటారు. కోకిల అరుపును పాట అంటారు.

��వీ�చీ �శీఅేవతీటబశ్రీ �బ్ ర్�అస�అస్త్ర వీ�తీ�వశ్రీశ్రీశీబర

సాక్ష్యం 326.

�సశీతీ�పశ్రీవ �అస అ�షవ �వతీరశీఅ

ఒక స్రీతని

వరిణంచినచో ఆశ్చర్యకరమైన సృజానాత్మకంగా

ఆరాధించగల మంచి వ్యక్తి అని తెలుపవచ్చు.

సాక్ష్యం 327. బైబిలులో గొప్ప స్రీతలు ఎస్తేరు, దెబోరా, రాతు,

పఫిబే, హన్నా, మరియు, మొదలగు వారంతా

ప్రార్థించేవారు. విశావాసం గలవారు. మహిమకరమైన విజేతలుగా

జీవించారు. నేడు ప్రతి అవసరంలో ఖా�లలో నిలిచి శ్రమించి స్రీతలు

సాక్ష్యమిచ్చే స్రీతలు చాలా అవసరం.

సాక్ష్యం 328. స్రీతలు నేడు చెప్పే నినాదము మనము ప్రీతి పాత్రమైన

సోదరీమణులుగా ఉందాము. ఆదర్శ మహిళ్లుగా భర్తకు సహకారిగా

ఉందాము. ఆరాధించే యోగ్యత గల కొనియాడే తల్లులుగా జీవిద్దాము.

ఇతరులకు గొప్ప మాదిరిని మగిల్చేి సమర్థులుగా జీవిద్దాము అని ప్రతి స్రీత

చెపపగలగాలి.

212

సాక్ష్యం 329. ఎ) నేనే దెబోరాను అయితే దేవునిని నమ్మకంగా సేవించగలను.

ఇతరులను ప్రోత్సాహించగలను. శక్తితో మాట్లాడి నిర్భయంగా జీవిస్తాను.

భ) నేనే ఎేసతరును అయితే దేవుని సింమానము కదిలించే విజ్ఞాపన నా

జనుల కొరకు చేయగలను.

సి) నేనే అభిగరుాలునైతే నన్ను నేను తగిగంచుకొని దేవుని యెదుట దేవుని

సేవకుల పట్ల భక్తి విధేయత కనపర్చగలను.

డి) నేనే హన్నాను అయితే భడడ్లను దేవుని సేవ కొరకు సమరపణ చేస్తాను

ఇ) నేను ్రపిసికల్లను అయితే దేవుని సత్య మారాగలను అన్వేషించే వారికి

మారగదర్శనవుతాను

ఎఫ్) నేను షునేమీయురాలినైతే శ్రమలో అంచలంచల విశ్వాసము

కనపర్చగలను.

జి) నేను లుదియానైతే దేవుని ఆరాధిస్తూ దైవ సేవ్రై నా హృదయాన్ని నా

ఇంటిని తెరుస్తాను.

హెచ్) నేను పఫిబేనైతే నాతోటి వారికి అన్ని విధాల సహాయపడతాను.

తల్లి అయిన మరియు చెప్పిన గొప్ప మాట నా ప్రతి పరిస్థితిలో నీ చిత్తమే

నెరవేరును గాక అని ప్రతి పరిస్థితిని దేవునికే అపప గించగలను.

సాక్ష్యం 330. ఎ) ఒక మంచి తల్లికి ఇల్లు ఇస్తే మంచి ప్రార్థనా గృహంగా

మార్చగలదు

భ) కిరాణ సరుకులను ఇస్తే మంచి భోజనము తయారు చేయగలదు.

సి) ఎవరైనా చిరునవువా ఇస్తే మన:పూర్వాకముగా హృదయముతో

ప్రేమించగలదు. ఏది ఇచ్చినా మార్చి స్థితి స్రీతకి ఉందని గ్రహించాలి. భక్తి

గల స్రీత ఆత్మ జాలరిగా నిలిచి ఘనురాలని ప్రశంశలందుకుంటుంది. 213

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 331. మనం ఆత్మీయుల కొరకు ప్రార్థించాలి మనకు లభించే దీవెనలు

కేవలము మన ప్రార్థనలు వల్లనే కాదు గాని మన స్నేహితులు సన్నిహితుల

సహాృదయుల ప్రార్థన వలన దేవుని దయను

పొందుచున్నాము.

సాక్ష్యం 332. పైరూపము రూపాయల కన్నా గొప్పది.

వేల రూపాయల కన్నా వినయము గొప్పది. లక్షల

కన్నా లక్షణము గొప్పది. కోట్ల కన్నా కొనలేని

మంచి స్నేహము గొప్పది.

సాక్ష్యం 333. విజ్ఞాపన ప్రార్థన చేసిన ప్రార్థనా పరులు ఎందరో ఉన్నారు.

ఎ) పేతురు చెరసాలలో ఉండగా సంఘము అత్యాసక్తితో ప్రార్థించింది

అపొ 12:5

భ) మోషే అహరోను పాపం చేయగా క్షమించమని కోరాడు. దివాతి 9:20

సి) అబ్రహాము అభవెులేకు కుటుంబం కొరకు ప్రార్థించాడు. ఆది 20:17

డి) శతాధిపతి తన స్నేహితుని పకషవాయువు నుండి విడుదల్రై ప్రార్థన

చేశాడు. మత్తయి 8:5-9

ఇ) ఇ్రశాలేయులు పాపం చేయగా మోషే ఉగ్రత నుండి తప్పించాలని

ప్రార్థన చేశాడు. నిర్గమ 32:11, 12

ఎఫ్) తిమోతి కొరకు పౌలు ప్రార్థన చేశాడు. విజయవంతమైన సేవ కొరకు

దేవునికి విజ్ఞాపన చేశాడు. 2తిమోతి 1:3-6

జి) పసతపెఫను తనను చంపిన వారి కొరకు ప్రార్థన చేశాడు. యోబు తన

స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, పౌలు సంఘాల ఎదుగుదల కొరకు

ప్రార్థించాడు. యాకోబు ఇతరుల స్వస్థత కొరకు ప్రార్థించాడు. మనము

ఆత్మీయుల కొరకు ప్రార్థన చేయాలి.

214

సాక్ష్యం 334. అపశృతితో నిండిన జ్ఞానము విరోధులను ఆహావానిస్తుంది. చివరకు

సావార్థపరులుగా మార్చుతుంది. మంచి విజ్ఞాపన మానసిక వికాసాన్ని

కలిగించి అనేకులు గౌరవించే స్థాయికి చేర్చగలదు.

సాక్ష్యం 335. శ్రమలో బాధలు సంతోషంగా సీవాకరిసేత విశావాసీకి మానసిక

పరిపక్వతను ఇస్తాయి. విశావాసం అనే పునాది లేని నమ్మకంతో కూడిన

సత్యాలు మనిషిలో నిరాశ మగల్చిగలదు. విశావాసంతో సత్యాలను సీవాకరిసేత

ఆత్మ పఘలాలను పండించగలము.

సాక్ష్యం 336. స్వంత జ్ఞానంతో మనససు చెప్పినట్లు నడిస్తే కొన్ని నిరణయాలు,

పొరపాట్లు ఉంటాయి గానీ హృదయంతో చేసిన నిరణయాలు ప్రేమతో

నిండినవి. మంచి తలంపులన్నీ సంతృప్తి, సమాదానం, ఆనందం ఇస్తాయి.

సాక్ష్యం 337. పాత నిబంధనలో ఉజ్జీవము నేరుప పాఠాలు

ఎ) మన విగ్రహాలను విడచిపెటాటలి. ఇది యాకోబు కాలంలో ఉజ్జీవము

ఆది 35:1-15

భ) మన పాపములు మనము ఒప్పుకోవాలి. ఇది మోషే కాలములో

ఉజ్జీవము నిర్గమ 32, 33 అధ్యాయాలు

సి) మనము యెహోవాను మాత్రమే సేవించాలి. ఇది సమాయేలు కాలము

ఉజ్జీవము 1సమా 7:1-13

డి) దేవునిని అదివాతీయునిగా కొలవాలి. ఇది ఏలియా కాలములో ఉజ్జీవము

1 రాజులు 18వ అధ్యాయము

ఇ) మనము దేవుని సన్నిధిని వెదకాలి. ఆసా కాలములో ఉజ్జీవము

2దిన 14-16 అధ్యాయాలు 215

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 338.

1) మనము మన:పూర్వాకముగా ప్రార్థించాలి. యెహె�షాపాతు కాలములో

ఉజ్జీవము. 2దిన 20వ అధ్యాయం

2) మనము దేవునివైపు తిరగాలి. హిజికయా కాలములో ఉజ్జీవము 2దిన

30వ అధ్యాయము

3) యెషయా కాలములో ఉజ్జీవము దేవుని

యందు మనలను మనము

తగిగంచుకోవాలి. 2 దిన 35:3, 4

4) మనము దేవుని సేవను

పునదీ�కరించాలి. జెుబ్బాబేలు కాలములో

ఉజ్జీవము హగ్గయి 1, జైకర్యా 1

5) ప్రభువునందు ఆనందించుచు నెహెమ్యా కాలంలో ఉజ్జీవము. నెహెమ్యా

8వ అధ్యాయం

సాక్ష్యం 339. మంచి మనససుతో చేసిన నిరణయాలు ప్రేమతో నిండినవి గనుక ఆ

మంచి తలంపుల వల్ల సంపూరణ తృప్తి, సమాధానము, ఆనందము

కలిగిస్తాయి.

సాక్ష్యం 340. మడి మడి స్వంత జ్ఞానముతో చేసిన నిరణయాలు విశాదాంతము

కాగలవు. ప్రతి ఆలోచన దేవుని చిత్తంలో జరిగించాలి. సంపూరణ సమరపణతో

నీ చిత్తము సిది�ంచను గాక అనే నినాదం కలిగి ఉండాలి.

సాక్ష్యం 341. మంచి ఆరోగ్యమునకు మంచి కిటుకు తెలిసికోవాలి

ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ, సానుబూతి, ప్రేమ అనే మంచి భావాలు

ఆరోగ్యాన్ని జీవిత కాలాన్ని పొడిగిస్తాయి. సంతష్టిగల మనససు ఉల్లాస

భరితమైన ఆత్మ శరీరానికి స్వస్థతను ఆత్మకు బలాన్ని సమకూరచుతాయి.

216

కృతజ్ఞాత భావము, దేవుని ప్రేమ మరియు మనో బలమును పోషించుటలో

నమ్మకము కావాలి. ఇవి మనిషి ఆరోగ్యానికి గొప్ప రక్షణ. మనో బలము

ఆత్మ నిగ్రహము, దేవుని పట్ల అంచలంచల విశ్వాసము కావాలి. దైవ

భక్తితో దాని శక్తిని ఆ్రశయించినపుే మనససులో చింతలన్నీ

తొలగిపోతాయి. సంతోషము నిండిన జీవితాలలో అనారోగ్యము

దారమగును.

""ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి�� ఫిలి 4:4

ప్రభువులో నీవుంటే ద్రాక్షవల్లి అయిన క్రీస్తులో తీగగా నిలిసేత బహుగా

పఘలించగలము. బహుగా ఆనందించి సంతోషంగా జీవించగలము. మన

భారాలు చింతలు భరించే యేసుపై ఆనుకొని నిశ్చితంగా జీవిద్దాం.

సాక్ష్యం 342. బైబిలులో ్రశ�షటవైన సందేశములను ఎలా పొందాలి? యోహాను1:1

ఎ) దేవుడు వాక్యవైయున్నాడు గనుక ఆయన వాక్యం ద్వారా మాట్లాడు

చున్నాడని నవ్మాలి

భ) అకకడకకడ చదవడం కాదు గాని బైబిలును క్రమంగా చదవాలి

సి) అర్థము పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరాలి

డి) భక్తి ్రశద్ధలతో ఏకాత్రతో మోకాళ్ళపై నిలిచి వీలు అయితే చదివితే

మంచిది.

ఇ) వాక్యము చదివిన తరువాత మనలో మనము ప్శ్నంచుకోవాలి

ఎఫ్) ప్రభువును గార్చి ఏమ తెలిసికున్నాను

జి) నేను నా పాపాలను గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టుటకు శ్రద్ధ

వహించాలి.

హెచ్) నేను నా లోపములను తెలిసికొన్న తరువాత సరిదిదు�కొనే హెచ్చరిక

ఉన్నదా? అని ఆలోచించాలి. 217

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

�) నేను పాటించే ఆజ్ఞ ఉన్నదా?

జై) విశ్వాసించుటకు ఏమైనా వాగా�నమున్నదా?

్ర) వెంబడించుటకేదైనా మాదరి ఉన్నదా?

దైవ సందేశమును సీవాకరించు హృదయము కావలైను హృదయము తెరవాలి

అపొ 16:14 లాదియ అను దైవ భక్తి గల స్రీత హృదయమును ప్రభువు

తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను

సాక్ష్యం 343. తెరువబడవలసిన ఏడు అంశాలు ఏవి?

ఎ. దివవా దర్శనము ప్రత్యక్షత కొరకు కండ్లు తెరవాలి. 2 రాజులు 6:17

యెహోవా వీడు చూచనట్లు వీడి కన్నులు తెరువుము అని ఎలీషా ప్రార్థన

చేశాడు.

భ) ప్రార్థన కొరకు ఇంటి కిటికీలు తెరచి

యంచాలి.

దానియేలు యధాప్రకారము అనుదినము

మువ్మారు మోకాళ్లూని తన ఇంటిపై కిటికి

యెరూషలేము తట్టునకు

తెరువబడియండగా తన దేవునికి ప్రార్థన

చేయుచూ ఆయనను స్తుతించుచు వచ్చెను.దానియేలు 6:10

సి) దేవుని మాటలు వినుటకు చెవులు తెరచుకోవాలి.

బలులనైననా, నైవేద్యములైననా నీవు కోరుట లేదు. నీవు నాకు తెరువబడిన

చెవులు ని]్మంచియున్నావు. దహన బలులు పాపపరిహారర్థ బలులను

తెమ్మనలేదు.

సాక్ష్యం 344. దైవ సందేశము సీవాకరించు హృదయము కావాలి.

ఎ) లాదియ అను దైవ భక్తి గల స్రీత హృదయమును ప్రభువు తెరచెను.

218

గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.

భ) పరిచర్య కొరకు ద్వారాలు తెరవాలి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు

నేను ్రతోయకు వచ్చినపుడు నాకు మంచి సమయము ప్రాప్తించి యండగా

ద్వారము తెరువబడినది. 2 కొరిందీ� 2:12

సి) సువార్త ప్రకటించుటకు పెదవులు తెరవాలి.

ప్రభువా నా నోరు నీ నీతిని ప్రచురపరచనట్లు నా పెదవులను తెరువుము��

కీర్తనలు 51:15

డి) దాతృత్వము కొరకు చేతులు తెరవాలి.

ఇష్టముగా దేవుని కొరకు ఇచ్చేవారిని దేవుడు

ప్రేమిస్తాడు. నీ చేయి ముడుచుకొనక వాని కొరకు

నీ చేయి చాచి వాని అక్కరకు చాలినంత

ఆవశ్యముగా వానికి అప్పియ్యవలైను. దివాతి 15:8

సాక్ష్యం 345. కీర్తనలు 84వ అధ్యాయంలో 3 ధన్యతలు

ఎ) నీ మందిరం నందు నివసించువారు ధనయలు. కీర్తన 84:4

భ) నీ వలన బలము పొందువారు ధనయలు.

సి) నీ యందు నమ్మిక ఉంచువారు ధనయలు

సాక్ష్యం 346. కీర్తనలు 107లో గల ధన్యతలు

స్తుతులపై ఆసీనుడైన దేవుడు విమోచించబడినవారికి చెదరినవారు ప్రోగు

చేయబడి ఆశ్చర్య కార్యములను లైకికంచి స్తుతించగలరు. సతుతులపై

ఆసీనుడైన ప్రభువు

ఎ) ఆపదల నుండి విడిపించగలడు భ) మేలులతో నింపి తృపితపరచువాడు

సి) అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఇత్తడి తలుపులను పగులగొట్టువాడు 219

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

డి) సకల రోగాల నుండి విడిపించి స్వస్థపరచువాడు

ఇ) శ్రతువుల పొగరు అణచి మత్రులుగా చేయగలడు.

ఆయన ప్రేమ చేత కృపను చూపి ఆశ్చర్య కార్యములు చేయునని దేవుడు

దయాళుడని కీర్తించి అందరూ కృతజ్ఞత తెలపాలి.

సాక్ష్యం 347. దానియేలు ప్రార్థన పరుడని పేరు పొందుటకు కారణములు

1) అనసరించిన ప్రాధాన్యతలు ్రశ�షటవైనవి

2) పాటించిన నియమాలు ఎన్నదగినవి

3) అతడు అనసరించిన జీవితం క్రీస్తును పోలి పరిశుద్ధమైనది

4) అతడు మువ్మారు ప్రార్థన చేసిన తీరు ఆదర్శివంతమైనది

సాక్ష్యం 348. విశావాసీకి ఎట్టి హృదయము కావాలి?

ఎ) మంచి కొరకు స్పందించే హృదయము

భ) మంచి నేరచుకొనే హృదయము

సి) ప్రజ్ఞ వివేకం కొరకు త్రించాలి

డి) ఎన్నడు దున్నని భీడు బూములను దున్నాలి

ఇ) మంచి నేలను పఘలించే రీతిగా ఆత్మ పఘలాలు సంతోషము, సమాధానము,

దీర�శాంతము, దయాళుతవాము, మంచి తనము పండించాలి.

సాక్ష్యం 349. బంగారము, వెండి వంటి వసతువులు విలువైన వసతువులు బూ గర్భంలో

లోతగా త్రవివాతే లభించగలవు, పగడాలు, ముత్యాలు సముద్ంలోతులో

లభించను కానీ నిజమైన శాంతి సంతోషాలు నీ ఆత్మ లోతులో లభించను.

నీ మనససులో నీ ఆలోచనలను బట్టి లభిస్తాయి. బయట ఎక్కడ అవి

లభించవు. దేవుని వాక్యంలో లభించే గొప్ప శాంతిని పొందుటకు ప్రోత్సాహం

ఇస్తాయి. ఎందుకంటే ఆ దైవ వాక్యము బంగారము కంటే శ్రేష్ఠమైనది.

220

కోరదగినది

సాక్ష్యం 350. జీవితంలో సంబంధాలన్నీ సంగీతం నేర్పించే పరికరాలు ఎలా

వాయించాలో నేరచుకోవాలి. ఆ నియమాలు పాటించాలి. ఆ విషయాలు

నేరచుకున్న తరువాత హృదయ సపందనను బట్టి శ్రావ్యవైన సంగీతం

వినిపించగలదు.

సాక్ష్యం 351. ప్రతి దినము మనము ఎదురొకనే అనుభవాలన్నీ అద్భ�తాలే ప్రతి

క్షణము కృపతో నిండినదై యండును. ప్రతి హృదయం యొక్క శబ్దము

దేవుడందించే ఆశీర్వాదాలు. మనము పీల్చేి }పిరి ఆయన దానము

సాక్ష్యం 352. మనము ప్రార్థించే శక్తిగల ప్రార్థనలు

విలువను బట్టి దేవుడు మన ప్రార్థనలను వింటాడని

నమ్మలేము గాని దేవుడు చెప్పేది ఏమటో మనమే

వినగల అవకాశం ప్రార్థనలో లభిస్తుంది.

సాక్ష్యం 353. మన జీవిత గమనంలో కొనసాగించే స్థితిలో

ఉపయోగించే తల నిండ నిండిన ఆలోచనలు అందించే జ్ఞాన సంపద

పఘలితము ప్రేమ నిండిన వినగల చెవులు కలిగి దాతృతవాముతో మంచి

పని చేయగల చేతులే కాగలదు. సహాృదయము కలిగియండి సతాకర్యాలు

చేస్తూ దయగల దీనత్వము గల మంచి విశావాసీగా జీవించాలి.

సాక్ష్యం 354. మీరంటే ఇష్టపే వారిని అవసరాలకు మాత్రమే వాడుకోరాదు. మీ

అవసరం కోరిన వారికి భజిగా ఉన్నానని చెప్పరాదు. మవ్ములను నమ్మిన

వారిని మోసం చేసి బాదించరాదు. మవ్ములను తలంచుకొని

అభిమానించేవారిని కించపరచక మరచిపోకుండా హత్తుకోవాలి

సాక్ష్యం 355. మనము కార్చి ప్రతి కన్నీటి భందువులలో రాజీపడుతున్నామని

గురతుగా తెలసతుంది. ప్రతి చిరునవువా వెనుక ఒక మధుర బంధము ఉ

ందని తెలసతుంది. ప్రతి సందేశంలో విలువైన జ్ఞాపకాలు గురతుంటాయి. 221

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

అవినాభావ సంబంధం విలువ దాగి ఉంటుంది

సాక్ష్యం 356. ఈ రోజు కన్నా మరొక మంచి లభించగలదని ఆలోచనలన్ని

విరమంచుకోవాలి. ఈ రోజే నీవు కోర స్పఘలికరణ ఇచ్చే ఆశించే రోజును

నమ్మి ఆనందంగా జీవించు.

సాక్ష్యం 357. నీవు ఎదికగ కొలది ఒదిగి ఉండాలనీ తెలిసికో ఎన్నో అనుభవాలను

చూడగలవు. ఎంతో జ్ఞానాన్ని పొందగలవు. ఎన్నో విషయాలు తెలిసికోగలవు

ఎన్నో గొప్ప కార్యాలు సాధించగలవు. ఎదైనా గమ్యం నిరణయించుకొని

సాగిపోవాలి. విజేతలు కావాలి.

సాక్ష్యం 358. మనము రోజు త్రాగే కాఫీ ఎంతో

రుచిగా ఉంటుంద= తెలుసా? పాలు,

పంచదార కలసతుంది కాబట్టి పాలు,

పంచదార్, కాఫి పొడి నీరు వలై

మనమంతా విభిన్న తలాంతులు గల

వ్యకుతలము మనమంతా ఒక బంధంగా

ఏరపడితే మంచి సమాజముగా ఏరపడుతుంది.

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము

�క్యం, బంధము కలిగి ఉంటే కలదు సుఖం. నవ సమాజం

ని]్మంచబడాలంటే మంచి వ్యకుతలంగా కలిసి సాధించాలి.

సాక్ష్యం 359. రోజు శరీరాన్ని శుదీ� చేసుకొనుటకు నీటిలో సా�నం చేస్తాము.

నిత్యం వాక్యం ధ్యానించువాడు ధనయడు అని వాక్యం బోధిస్తుంది. ఆ

వాక్య ధ్యానం మన మనససును ప్రకషాలన చేసి శుభ్ర�పరగలదు. ప్రార్థన

కూడ ఆత్మను పవిత్రంగా శుదీ�కరిస్తుంది. అంతే కాదు ఉపవాసం చేసే

ఆరోగ్యం శరీరానికి లభిస్తుంది. అన్నిటికి మంచిన విలువైన అనుభవం

క్షమ ఇతరులను కషవించుటలో అనుబంధాలు పవిత్రపరచబడుతాయి.

222

సాక్ష్యం 360. దైవ వాక్యం చెప్పిన రీతిగా నీతిమంతుడు ఒక్కడైన లేడు గాని

అందరా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను

పొందలేకపోవుచున్నారు. ఇతరుల తప్పులను మన్నించి క్షమించాలి.

ఒంటరిగా జీవించలేవు కాబట్టి ఇతరులను తకుకవగా విమర్శిస్తూ ఎకుకవగా

ప్రేమించడం అవసరం.

సాక్ష్యం 361. అత్యానంద బభరితులుగా జీవించు వ్యకుతల వ్యక్తిత్వంలో ప్రగతి

సాదించుటలో విజేతలుగా నిలుచుటలో కిటుకు ఏదనగా ప్రతి విషయాన్ని

విశ�్లషించి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు.

సాక్ష్యం 362. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలిచి యుంటుంది. వీటిలో శ్రేష్ఠమైనది

ప్రేమ. 1 కోరిందీ� 13:13

తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు, ఎవరూ

మగలరు. అందుకే ఎవరినీ తప్పు పట్టాదు. ఎవరినీ అకారణంగా

నిందించరాదు. పసల్ ఫోను జారి�ంగు చేయుటకు ఎంత ప్రాధాన్యత

వహిస్తామో అలాకగ సంబంధాలు కాపాడుకొనుటకు చాలా ప్రయాస

అవసరము.

సాక్ష్యం 363. దయ కలిగి యండుట గుర్తించుటకు గ్రుడిడ్తనము, చెవిటితనము

అడడురాలేదు. ఆ బాషను వారు చూడగలరు. వినగలరు.

ఎ) తకుకవ ఆలోచించి, ఎకుకవ భావాలు కలిగి ఉండాలి

భ) తకుకవ భయంలో ఉంటా ఎకుకవగా నేరచుకోవాలి

సి) గరి�ంచుట ఆపి ప్రేమించుట నేరచుకోవాలి.

డి) తకుకవగా మాట్లాడాలి, ఎకుకవ వినుటకు ఇష్టపడాలి.

ఇ) ఇతరుల గురించి చాడీలు చెప్పుట తగిగంచి, అభినందించుట నేరచుకోవాలి

ఎఫ్) ఇతరుల తప్పులను నాదే అని ఒప్పుకోవాలి. తీరుప తీరచుటకు 223

సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ

బదులుగా తప్పులను క్షమించి అంగీకరించాలి.

జి) సమస్యలను చూస్తూ కాలయాపన చేయుటకు బదులుగా ఎదైనా

పరిషాకరం ప్రయత్నించి క్రియాత్మకంగా ధైర్యంగా నీకు నీవే సాధించాలని

తెలసుకోవాలి.

సాక్ష్యం 364. శారీరక ఆరోగ్యము ఎల్లప్పుడూ మందులు వాడుట ద్వారా రాదు

గానీ ప్రాంతంగా ఉన్న మనససు ద్వారా వస్తుంది. హృదయంలో ప్రశాంతత,

ఆత్మలో శాంతి, ఆనందంతో జీవిస్తూ హృదయాన్ని ప్రేమతో నింపుకొనుట

వలన లభిస్తుంది. ఎప్పుడు ఎదుటివారిని చిరునవువాతో పలుకరించుట

వలన ఆనందము దాగి ఉంటుంది. జీవితం చాలా చిన్నది. ఎవరినో

ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేరచుకో సంతోషంగా గడుపుట

నేరచుకో.

సాక్ష్యం 365. ఇతరుల కేషమం కాంక్షించుటకు విరామము మనససు ప్రాంతంగా

ఉంచుకోవాలి. శాంతికరమైన ఆత్మతో నింపబడి

ఉండాలి. ఆత్మీయంగా ఉల్లాసరభరితంగా

ఆరోగ్యకరమైన జీవితంతో ప్రపమానురాగాలను

నింపుకొని జీవించాలి. నీ కొరకు నేను సదా

మేలు కోరి ప్రార్థిస్తున్నానని రోజంతా కలిసిన

వారితో మంచి మాటలతో సంతోషపరచుట

అవసరం.

సాక్ష్యం 366. చిన్న ప్రార్థనలు గొప్ప మేలులు చేకూర్చగలవు.

ఎ) ఉదయాన్నే లేచి ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నాను. నీకే స్తుతి మహిమ

కలుగును గాక.

భ) బయటకు వెళ�ి సమయంలో ప్రభువా నా చేయియ పట్టుకొని నాతో

రండి

224

సి) ఏదైనా దు:ఖ పరిస్థితులు ఎదురైతే ప్రభువా నా దరికి ఆదరించు

డి) సంతోష సమయాల్లో ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను. వందనాలు

ఇ) అవసరము వచ్చినపుడు ప్రార్థించు ప్రభువా నాకు సహాయం చేయి

ఎఫ్) ఏదైనా పొరపాటుతో తప్పు చేసేత ప్రభువా నన్ను క్షమించు

జి) నిద్రించబోవు సమయంలో ప్రభా, నీ దాతలను కావలియంచి నీ

పవిత్రమైన దుప్పటితో కప్పి దీవించు.

ప్రార్థనలన్నీ ఆలకించి ఆదుకొను ప్రభువు

ప్రతి ప్రార్థనలను ఆయన చిత్తములో తగిన

సమయంలో నెరవేరచునని నమ్మి ఆయనకు

దగ్గరగా జీవించాలి.

↑ పైకి / Back to top