సాక్ష్యం 659. మహిలోకుతలు
1. కష్టము ద్వారా వచ్చే నష్టం కన్నా మేలు ఎకుకవగా లభిస్తుంది
2. ఒక వ్యక్తిని తెలసుకొనుట మేలు అయితే పూర్తిగా తెలసుకొనుట 339
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
ఇంకా మేలు
3. ఖ్యాతి గలది సాధించాలి అంటే వాటిలో ప్రమాదాలు ఉంటాయి.
4. ఒక వ్యక్తి కార్యాలే అతని అంచలంచల విశావాసాలు
5. జీవిత లక్ష్యం జ్ఞానం కాదు దాని కార్యచరణ
6. కార్యాలు మనవి వాటి ప్రతి పఘలాలు పరలోకానివి
7. ఒక స్నేహితుని నాణ్యత �శవార్యంలో కాదు, కలిమలో తెలసతుంది
8. దేవునిచే ప్రారంభించని ఏ పని వర్థిల్లదు
9. దేవుడు లేని జీవితము నిరీక్షణ లేని మరణానికి దారి.
10. అత్యధికంగా దేవునివిశ్వాసించేవార, దేవుని ఎకుకవగా సంతోషపర్చివారు
11. క్రీస్తును నమ్మి అపజయము పొందినవారు గాని, పసైతానును నమ్మి
వర్థిల్లినవారు గాని లేరు
12. హృదయంలో నీతి శీలాన్ని స�ందర్యవంతం చేస్తుంది.
13. మన పాదాలు ్రతొట్టిల్లినప్పుడు మోకాళ్ళపై నిలిచి ప్రార్థించాలి.
14. శోధనలు, బాధలు అనే దట్టమైన మేపఘాలు కవ్ముకున్నపుడు ప్రార్థించగా
ఆశీర్వాదం వర్షం పంపుతాడు.
సాక్ష్యం 660. కొన్నిసార్లు జీవితంలో సమయం, శక్తి, డబ్బు, శరీరము సహాకరించక
పోవచ్చు గానీ మంచి వైఖరి, మంచి అవగాహన, ఆధ్యాత్మిక పథదము,
సరైన సత్యమైన దైవ భావన ఎన్నడా సహకరిస్తాయి దైవానికి ప్రార్థించినపుడు
ఇతరుల కేషమం కాంక్షిస్తూ ప్రార్థిసేత నీ కోసం నివెన్నడు ప్రార్థించుకోనవసరం
లేదు.
సాక్ష్యం 661. నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను విడువడు కొన్ని వందల కారణాలు
వదులుకునే స్థితి రావచ్చు గానీ ఒక్క విషయమైన నీకు సమ్మతమైనది
340
దరికి వచ్చి ఆశీర్వాదాన్ని అందించగలదు. ప్రార్థనా అనుభవాన్ని ఎన్నడా
తకుకవగా అంచనా వేయరాదు. చిన్న ప్రార్థన జీవితాన్ని మార్చివేస్తుంది.
ఆశ్చర్యకరంగా పరిస్థితులను అనుకూలం చేస్తుంది. జీవితంలో
రహాదారులకు సీపు నియంత్రిస్తారు ఒక్కొక్క బ్యాంకులో ఎంత డబ్బు
ఉంచాలో పఫిక�్స చేస్తారు. పరీక్షలలో సమయం నిరణయిస్తారు. ఆలోచనలకు
పరిమతిలేదు అందుకే గొప్ప ప్రగతి సాధించాలి.
సాక్ష్యం 662. దైవ విషయాలను ధ్యానించి అర్థం చేసుకొని
క్రియా రూపంలో మార్చుకోవాలి. మాట్లాడుటలో
అపార్థము చేసుకొనుటలో అసలు తొందర
పడకూడదు. మానవతవామనగా ద్వేషాన్ని ప్రేమగా
వైరాన్ని స్నేహంగా అంధకారాన్ని ప్రకాశంగా
పరివర్తన చేయుటయే మానవతవాము.
సాక్ష్యం 663. మంచి ఆలోయనలతో వ్యక్తిత్వం మారుతుంది. ఆచరణతో జీవితం
మారుతుంది. నిరాడంబరతతో చాలా ఆనందం ఉంటుంది. మనలో ఆత్మ
విశావాసం ఉన్నట్లయితే మన సంకలపం మాట కర్మలలో నిజాయితీ
ఉంటుంది. చింతలన్ని వీడి దైవ చింతన చేయాలి. మనకున్న సంపదతో
తృప్తిపడవచ్చు గానీ మన కున్న జ్ఞానంతో సంతృపిత పడకూడదు. నిత్యం
నేరచుకొనుట అలవరచుకోవాలి.
సాక్ష్యం 664. మన సుఖ దు:ఖాలకు మనమే కారణం. ఇతరులపై నేరం మోపరాదు.
క్రొదం, అసహనం రెండు అవగాహానకు అడొడ్చ్చే జంట శ్రతువులు. సిరి
సంపదలు మంచితన్నాన్ని తీసుకొని రావు. కాని మంచితనం మాత్రం
అభిమానాన్ని దీవెనను తెస్తాయి.
సాక్ష్యం 665. ఏదైనా సాధించాలి అనే సంకలపం మనలో ఉంటే ప్రపంచం మనకు
సహకారాన్ని అందిస్తుంది. అన్నిటికీ మంచి దేవునియందు భయభక్తులు 341
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
జ్ఞానమునకు మాలము. పౌలు ఇలా అన్నాడు నన్ను బలపరచువానియందు
నేను సమసతము చేయగలను.
సాక్ష్యం 666. బభయపడకూడదు, క్రీస్తు విశావాసీ భయపడి దిగులు పడరాదు.
భయపడుట ఎందు బైబిలనందు అనేక వాగ్దానములు గలవు.
భయపడకుము అనే పలుకులు జయము కలగుటకు 365 కలవు. ఏడాది
పొడుగు భయపడకుండా, నిరాశపడకుండా ఉండాలి.
వెలుగు లేదని చీకటిలోనే స్థిరపడిపోతామా?
చిరునవువా రాదని వేదనలోనే స్థిరపడిపోతామా?
ప్రతి పనిలో కష్టం ఎదురవుతందని వెనుకడుగు వేస్తామా?
ధైర్యంతో భయం దాటి ముందుకు పోవాలి. దైర్యం తెచ్చుకోవాలి.
విశావాసీ, నేను లోకాన్ని జయించాను అని క్రీస్తు చెపపలేదా?
సాక్ష్యం 667. నవెవా పెదవులక కన్నా ఏడ్యే కన్నులను గురతుంచుకొనేవాడు నిజమైన
స్నేహితుడు, క్రీస్తు మంచి స్నేహితుడు అని చెప్పాడు. స్నేహితుడు ప్రాణం
పెటైట త్యాగం చేయగలడు. క్రీస్తు అదే చేశాడు. దు:�తులను ఓదార్చువాడు
ఏడ్చేవాని బాషపభందువులు తుడిచేవాడు క్రీస్తు.
సాక్ష్యం 668. ధనం చూచి దగ్గరకు చేర చుటాటలు, ఆస్తులు, అందం చాచి పుట్టే
ప్రేమ, అవసరాల కోసం చేసే స్నేహం, చివరకు మగిల్చేిది ఒంటరితనమే.
నిన్ను విడువను, ఎడబాయను నీ దకిషణ హస్తము చేపట్టి నడిపించే దేవుడను
నేనని అభయమిచ్చిన దేవుని నిత్యము సేవిసేత చింత వదలి సేద తీరుతుంది.
సదాకాలం మనకు తోడుగా ఉంటనన్న ఇవ్మానుయేలు దేవుని వాగ్దానం
నవ్మాలి.
సాక్ష్యం 669. గులాభని చూచి స్నేహం చేయకు దానిలో ముళుింటాయి, అందాన్ని
చూచి స్నేహం చేయకు అందులో అపాయం ఉంటుంది. ఆస్తిని చూచి
342
స్నేహం చేయకు అందులో నరకం ఉంటుంది. మంచి మనసున్న దేవునితో
స్నేహం చేయి పరలోక రాజ్యంలో చేరుతావు.
సాక్ష్యం 670. నీకోసం ఒకరు కన్నీరు పెడితే అది ప్రేమ, అన్ని కోతొపయిన
ఆత్మవిశ్వాసాన్ని కోలోపకూడదు. దాని వల్ల కోలుపయిన దానిని దకికంచు
కోగలము. ఆత్మ విశావాసం ప్రయత్నంలో రాదు గానీ దేవుని వాక్యంతో
అతి సన్నిహితంగా జీవించగలిగనపుడే జ్ఞాన వివేకం తెలివి మంచి ఆలోచన
విధానం అలవరచుకోగలము.
సాక్ష్యం 671. ఒక దారి మాసుకొని పోయినపుడు తప్పకుండా
మరొకదారి తెరచి ఉంటుంది. దానిని గుర్తించగలగడమే
విజయానికి దారి. మౌనానికి మహాతతర శక్తి ఉంది మంచి
ఆలోచనలు నిరణయాలు మౌనం నుండి పుడతాయి.
మౌనంగా ఉంటే ఎన్నో విపతతుల నుండి
తప్పించుకోగలవుని సొలొమోను గ్రంధంలో తెలిపాడు. సమయోచితంగా
పలకబడిన మాట వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్లతో
సమానము. జ్ఞానం సంపాదించుట వివేకం అది దైవభక్తితో లభిస్తుంది.
సాక్ష్యం 672. ఏ కారణం లేకుండా ఇతరులు నినన్ను విమర్శస్తున్నారంటే విజయం
సాదించబోతున్నావన్నమాట. అకారణంగా ఎదురయేయ విమర్శ విజయానికి
నాంది. మనుష్యుతు నిన్ను నొందించి, హింసించి నీ మీద చెడడ్మాటలు
పలుకునపుడు నీవు ధనయడవు పరలోకమందు నీ పఘలం అధికమగును.
సాక్ష్యం 673. అనుభవం నేర్పించిన పార�ాలకు విలువ ఎకుకవ అచరిస్తూ చెప్పె
మాటలకు ఆదరణ ఎకుకవ. ఇష్టంతో చేసే పనులకు విజయవెుకుకవ.
ఎదుటివారిలో మంచిని చూచే మనససుకు ప్రశాంతత ఎకుకవ. బాధే
బలవంతులను చేస్తుంది, బభయమే ధైర్యవంతులను చేస్తుంది. దావీదు రాజు
మాటలలో దేవా, నీ కట్టడలను నేరచుకొనుటకు శ్రమునొందుట నాకు 343
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
మేలాయెను. దేవుని అభయవాక్కులు శ్రమలలో తోడుగా ఉంటను
భయపడకు అని అభయమిచ్చాడు.
సాక్ష్యం 674. కషవించేవాడు మనిషి, క్షమించు అని అడిగేవాడు పెద్ద మనిషి.
క్రీస్తు సిలువలో తనను బాధించిన వారితో ""వీరమ చేయుచున్నారో వీరికి
తెలియదు గనుక వీరిని కషమంచుము�� అని పలికాడు. దావీదు పాపం
చేసినపుడు హిస్సోపుతో నన్ను కడుగుము అని ప్రార్థన చేశాడు. తప్పిపోయిన
కుమారుడు తండ్రీ నాకును, పరలోకపు తండ్రికి విరోదముగా పాపం
చేశాను నన్ను క్షమించు అన్నాడు. కషమాపణకు చాలా విలువ గల పఘలితాలు
వస్తాయి.
సాక్ష్యం 676. కోపము, ఆగ్రహము సమసత కీడులకు మాలము. గట్టిగా గొంతు
పెంచి కోపం ప్రదర్శించుట మంచిది కాదు. వాన చినుకులకు తప్ప ఉ
రుములకు పంటలు పండవు. ఒకరి మరొకరికి బంధాలు దారం అవుతాయి.
అహాంకారవైన వైఖరి వలన బంధాలు తెగిపోతాయి. కత్తి వల్ల కలికగ గాయం
కంటే మాట వల్ల కలికగ గాయం చాలా లోతగా ఉంటుంది.
సాక్ష్యం 677. పేరికంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు
సంపద కలిగి ఉన్నప్పుడు సామాన్యంగా ఉండు
అదికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు
కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండు
గర్వం నాశనానికి దారి తీస్తుంది. ఆత్మ విషయమై దీనులైనవారు ధనయలు
దు:ఖపడువారు ధనయలు ఓదార్చబడుతారు
సాతివాకులు ధనయలు వారు బూమని సవాతంత్రించుకుంటారు
నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు.
344
సాక్ష్యం 678. పువువాలు వికసిస్తూ బోదిస్తాయి. జీవితంలో ఒక్కరోజైన గౌరవంగా
జీవించు అంటాయి.
సృష్టి మానవునికి బోధ చేస్తుంది. చెడు ఆలోచనలు సగం సమస్యలకు
కారణము
సాక్ష్యం 679. వచ్చి పోయేవి మాడు పేరికం, వ్యాధి, డబ్బు
వచ్చినా వదిలిపోనివి మాడు కీర్తి, జ్ఞానం, విద్య
పోతే రానివి మాడు కాలం, యవ్వనం, పరువు
వెంట వచ్చేవి మాడు పాపం, పుణ్యం,నీడ
సాక్ష్యం 680. కష్టాల కడలిలో మనిషి పసైతము సహనము వహిసేత గొప్పగా
మార్డానికి విగ్రహము తోడుపడుతుంది. నమ్మకం నిగ్రహానికి తోడంటే
మౌనం కూడ అర్థం అవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే
అవుతుంది. నమ్మకము అనేది అనుబంధానికి గండె వంటిది.
సాక్ష్యం 681. సాదారణంగా కొందరు సావార్థపరులు మన జీవితంలో అవసరాలున్న
పుడు మన*్న ప్రశంశించి చుట్టు తిరుగుతారు. అవసరం లేకపోతే విమర్శ
చేస్తారు. అట్టి వారిని అవగాహనతో గమనించి పావురం వలై నిషకల్మశంగా
ఉంటా పామువలై వివేకంగా ఉండాలని క్రీస్తు తెలిపాడు. జ్ఞాన
అవగాహనలు అన్ని దేవునిలో గుపతవై ఉన్నవని ఎరుగాలి.
సాక్ష్యం 682. నిన్ను నిన్గుఆ ఇష్టపేవారికి నీవేమ చెపపనవసరం లేదు. నీవంటే
ఇష్టం లేనివారికి నీవెమటో చెప్పినా అర్థం కాదు. నీ పురోభివృది� కొరకు
నిన్ను గర్భంలో పిండంగా ఉన్నప్పుడు రూపొందించిన దేవునికి సదా కృతజ్ఞత
కలిగ ఉండాలి. ఈ లోకంలో బ్రతికే అవకాశం దేవుడిచ్చాడని సదా ఆయనకు
వందనాలు చెల్లించాలి. 345
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 683. ఏ పని అయినా చేయాలన్న పట్టుదల, చేయగలనన్న నమ్మకం
ఉంటే చాలు అద్భుతాలు సాధ్యమే. సాధారణంగా మన నిత్య జీవితంలో
మాడురకాల వ్యకుతలను మరచిపోరాదు. నిన్ను కషాల నుండి రక్షించేది
బభగవంతుడే ఆయనను నిత్యం స్మరించుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి
బాధకు గురి చేసిన వారిని క్షమించాలి. నీ శ్రతువులను ప్రేమించమని
క్రీస్తు చెప్పిన మాటను నెరవేర్చాలి. నిన్ను కషాటలలోకి నెట్టివారు వారమ
చేస్తున్నారో వారికి తెలియదు గనుక వారిని క్షమించాలి.
సాక్ష్యం 684. ఓరుప అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల పఘలం అంత
తీయగా ఉంటుంది. నీవు ఎదురొకనే సవాళ్ళు ఒక యుద్ధముగా నీముందు
ఉన్నప్పుడు ఏ శబ్దం చేయక మౌనంగా ఓరుపతో భరించాలి. ఆ యుద్ధం
ముగించి విజేతగా నిలిచినపుడు ఆ విజయవే ప్రపంచానికి పెద్ద శబ�వై
వినిపించి నీకు }హించని గురితంపు తెస్తుంది. ఏ రీతిగా అయినా నీలో
ఉన్న దేవుడు నిన్ను విజేతగా నిలిపి విజయాన్నిస్తాడని నవ్మాలి.
సాక్ష్యం 685. మనం మారితే ఈ ప్రపంచం కూడ మారిపోతుంది. మనం పరిశు
దు�లవైతే ఈ ప్రపంచం కూడ పరిశుద్ధం అవుతుంది. నీకు కష్టాలు
వ్యతిరకతలు ఎదురైనపుడు తప్పించుకోవాలని
ప్రయత్నించకు వాటిని నీకనుగుణంగా
మార్చుకోవాలి. గొంగళ్ళ పురుగు సీతకొక చిలుకగా
దానికదే మారుతుంది. కోడిగుడడు పెంకు
పొడుచుకొని సజీవంగా బయటకు వచ్చే శక్తి కలిగ
వస్తుంది. సవాప్రయత్నంతో దైవబలంతో దేనిననా
సాధించగలము.
సాక్ష్యం 686. నీ మేలు కోరవారెపుడు నీకు తెలియకుండానే నిన్ను అనసరిసా�తనే
ఉండి ఉంటారు. వారిని వెదకి పట్టుకొనుట విజ్ఞత. నిలుపుకొనుట బాధ్యత
346
మనుష్యులను నవ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు.
మహోన్నతుని రెక్కలను ఆశ్రయిస్తే ఆ రెక్కలతో కప్పుచూ అన్ని శ్రమల
నుండి శ్రతువుల బాధ నుండి కాపాడి నిత్యము నిన్ను చేయి పట్టి నడిపిస్తూ
పరలోక రాజ్యవార్సులుగా నిత్య జీవం పొందు వరకు నిన్ను వెన్నంటి ఉ
ండే దేవుని మరువకు.
సాక్ష్యం 687. నిన్ను వలై నీ పొరుగు వానిని ప్రేమించు నీ దేవుని మాత్రం
పూరాణత్మతో పూరణశక్తితో పూరణ బలంతో సేవించాలి. ఎల్లప్పుడు నీ స్నేహితుని
ఏకాంతంలో నిందించండి, బహిరంగంలో ప్రశంశించండి. లోలోపల
ప్రేమించుట కన్నా బహిరంగంగా గద్దించుట మేలు. శ్రతువు కోసం రాజేసిన
నిపపులు శ్రతువును కాదు నిన్నే కాల్చిగలదు. ఎన్నడు పొరుగువానికి కీడు
తలపెట్టే ప్రయత్నం చేయకు.
సాక్ష్యం 688. కషాటలైన్నడా నీ శ్రతువులు కాదు నీ బలాన్ని నీ
బలహీనతలను తెలియజేసేవార నిజమైన మత్రులు నీవు
ఇతరుల లోపాలను వెదకడం ప్రారంభిసేత ఎవరినీ
ప్రేమించలేవు. మనకు మంచి చెప్పే వాళ్ళు దొరకడం
మన అదృష్టం. ఆ మంచి మాట వినకపోవడం మన
దురదృష్టం. ఎవరా చాడనపుడు ఉండే మన ప్రవర్తన
నిజమైన వ్యక్తిత్వము.
బ్రతకు ముళుిగా ఉంటే ఆలోచనలు పువువాలా ఉండాలి.
సాక్ష్యం 689. సమస్యలు లేకపోతే జీవితంలో క్రొతతదనం ఉండదు. ఎపపుడా
క్రొత్తగా ప్రయతి�ంచడం మన జీవిత ధ్యేయం. సాహాసవంతులైన్నడా
బభయపడరు. ఉతతముడు ఎన్నడా సంతోషంగా ఉంటాడు. వివేకవంతుడు
ఎప్పుడు చీకట్లో పడడు. జీవితం కోసం పోరాడేవాడు శ్రామకుడు. ఇతరుల
కోసం పోరాడేవాడు పసైనికుడు. పౌలు తిమోతితో హెచ్చరికలు చెప్పుచూ
పసైనికునిలా పోరాడాలి. వ్యవసాయదారునిలా కష్టించి పని చేయాలి. 347
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
క్రీడాకారునిలా వ్యాయమం చేసి విజేతలు కావాలని ఆత్మీయ జీవితంలో
ఇవన్నీ అవసరమని తెలిపాడు.
సాక్ష్యం 690. ప్రపంచంలో ఏ సంపద ఇవవానంత సంతోషము దేవుడిచ్చిన
కుటుంబంలో దాగి ఉంటుంది. తల్లిదండ్రులను సన్మానించాలి. ముదిమ
వయసులో నిర్లక్ష్యం చేయరాదు. రకత సంబంధులకు నీ ముఖం త్రిప్పుకోక
సహాయపడాలి. బీదలను కనికరించి ప్రేమిస్తే దేవునికి అప్పు ఇచ్చినంత
అవుతుంది. నీతి నిజాయితితో యధార్థంగా జీవించడం అలవరచుకోవాలి.
బాధ పడుటకు వంద కారణాలు చూపించిన నవువాకోవడానికి 1000
కారణాలు ఉంటాయి.
సాక్ష్యం 691. మనమెదుర్కొనే కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని
ఎదురించమని అంతరాత్మ బోధిస్తే దైవ శక్తితో ఎదురొకనుటకు సహాయం
కోరుతా ప్రార్థించుట అత్యవసరం. అవివేకము మనలను మందలిస్తుంది.
జ్ఞానం మనలను అందులోంచి నడిపిస్తుంది. మతివీరన ఆశలకు
పరురగతేతవార ఎకుకవగా మోసాలకు గురి అవుతారు. మెలకువగా ఉండి
ప్రార్థించాలి.
సాక్ష్యం 692. నిజ జీవితంలో ఎపపుడా అనుకోని సమస్యలు ఎదురవుతా
ఉంటాయి. వాటిని ఎదురొకనుటకు వెళ్కువలుతెలిసికొనుటయే జీవితం.
రగలుపు, ఓటమ కాదు గానీ పాఠాలు అనుభవాలంటాయి.
సాక్ష్యం 693. నీ ఆశయాలు సాధించుటకు ప్రయత్నించి వేయి సార్లువిపఘలం
చెందినా ప్రయత్నం విరవించరాదు. ఆసక్తి పట్టుదల గల ప్రార్థన విజయాన్ని
అందిస్తుంది. దేవుని చితాతన్ని గ్రహించుటకు ప్రార్థించాలి. దినములు చెడడ్వి
గనుక సమయము పోనీయక సదివానియోగం చేసుకోవాలి. ప�రుషంగా
ఉండాలి, యెడతెగక ప్రార్థించి దివారాత్రము వాక్యం ధ్యానించేవాడు ధనయడు
ఆ వాకుక పఘలించే చెటుటగా ఉంటారు.
348
సాక్ష్యం 694. నవ్ముట నీవలనైతే నవ్మువానికి సమసతము సాధ్యము. అలప విశావాసీ
నమ్మకము వీడకు చీకట్లో ఉన్నామని చింతపడరాదు, దానిని చీటచుకొని
వచ్చే వెలుగు కోసం ఎదురు చూడాలి. ఓటమ పొందానని కలత చెందరాదు
ఓటమని ఓడించే రగలిచే మారాగన్ని వెదకాలి. నమ్మకము నీచేతిలో ఆయుధము
నమ్మకంతో ముందుకు సాగిపోవాలి. విజయం ఎన్నటికీ నిన్నే వరిస్తుందని
దేవుని మాట ప్రకారం నమ్మి జీవించాలి.
సాక్ష్యం 695. రగలిచినపుడు పొంగిపోకుండా, ఓడినపుడు కృంగిపోకుండా ఉంటైనే
సంతోషం సొంతం కాగలదు. వివేకంతో జీవించాలి. కదలని బుమ్మలకు
కథలు చెప్పు అనగా మారని మనుష్యులకు నీతులు చెప్పుట రెండు ఒక్కటే.
మారు�నితో మాట్లాడుట కన్నా పిల్లలు గల ఎలుగుబంటితో ఎదురొకనుట
మన్న. మురు�నిని రోట్లు వేసి దంచిననా అవివేకం మార్దని బైబిలు
పసలవిస్తుంది.
సాక్ష్యం 696. జీవితంలో సమయం చాలా ప్రాముఖ్యమైనది. మన సమయం
సమర్థత, సంపద దేవుని మహిమార్థం వాడాలి. ప్రతి రోజు ప్రతి నిమషం
విలువైనవే అవి తిరిగి రావు. జారిన కాలం నీరు పారుచున్న నది తిరిగి
రావు. గొప్ప కార్యాలు ఎపపుడా గొప్ప త్యాగాలను కోరుకుంటుంది.
సాధారణంగా కంటికినచ్చిన విష్యల్రై లేడి వలై పరుగులు తీస్తాం. గాని
హృదయానికి నచ్చిన విషయాల కొరకు త్రించాలి. దప్పి నీటివాగుల
కొరకు ఆశపడునట్లు దావీదు తన ప్రాణం దేవుని కొరకు త్రిస్తూ జీవం
గల దేవునిరకై తపిస్తూ జీవము గల దేవునిరకై ఆశిస్తూ రోజుకు ఏడుసార్లు
ప్రార్థించే అవకాశాలను వెదికాడు.
సాక్ష్యం 697. క్రీస్తు నేనే మారగం సత్యం జీవమని స్పష్టంగా తెలిపారు. తమకు
ఏమ కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసినవారు జీవితంలో పైకి
వస్తారు. ఏ గవయానిరకైనా చాలా దారులంటాయి. ఏది నీకు సరైనదో 349
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
దానిని వెదకాలి. సమాధానం వెదకి వెంటాడాలి. సత్యం తెలిసికొన్నపుడు
అది మనలను సవాతంత్రులుగా చేస్తుంది.
సాక్ష్యం 698. ఏ విజయం పొందినా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనను
మహిమ పరచాలి. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ
ఆలోచన బలమునకు, ఆధారమగు ఆత్మ తెలివి యెహోవా యందలి
భయభక్తుల వలన పుట్టును గనుక ప్రతి ఒక్కరు వివేకంతో జీవించాలి.
వివేకులు తమ కాలాన్ని జ్ఞాన సమాపార�న కొరకు వెచ్చిస్తారు. అవివేకులు
చెడు అలవాట్లకు, నిద్దపోవడానికి వెచ్చిస్తారు.
699) దేవుని నమ్మి జీవితాన్ని మార్చుకోవాలని ప్రతి వ్యక్తి ఆవించాలి.
అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తమ తప్పులను సరిదిదు�కోలేడు.
నేటి కంటే రపు ఎకుకవ వివేకం ప్రదర్శంచాలనుకుంటే మనిషిలో
మారుమనససు అవసరం. అది క్రీస్తు ద్వారా ఆయన త్యాగం ఆయన
రక్తం వలననే అని నవ్మాలి.
700) ఈ ప్రపంచం మీ దగ్గర లేకున్నా ఎంత మందిరకైనా పంచగల ఒకే
ఒక వసతువు సంతోషం. మంచి స్నేహం సంతోషాన్ని ఇస్తుంది. ే్నేహామనే
చెటుటకు నమ్మకం అనే నీరు పోసినంత కాలం చెట్టు పచ్చగానే ఉంటుంది.
స్నేహం కోసం ప్రాణం ఇవ్వడం కష్టం కాదు. అంత త్యాగం చేసే స్నేహితుని
పొందడము కష్టం ఆ స్నేహితుడు క్రీస్తే. దేవునితో స్నేహం చేశాక
వదులుకోరాదు.
ముగింపుగా బంగారు పరిరగలోని అమాల్య సత్యాలు అనేకులకు దీవెన
కరంగా ఉండాలని నా దీన ప్రార్థన. �సులా కరిగిపోయే �శవార్యము
కన్నా మాటల అక్షరసత్యంగా పుస్తక రూపంలో నిలిచిపోయే అద్భత సత్యాలు
మనిషిలో మంచిని పెంచి దీవెనకరంగా క్రీస్తు సావారూప్యంలోకి మార్చి
దేవుని సదా మహిమపరచు కృప లభించను గాక. ఆమెన్
350 351
సజీవ శిల్పాల సాక్ష్యములు � బంగారు పరిరగ సేకరణ
352