Chapter 9 of 20

సాక్ష్యాలు 94–108

స్యయంగా కష్టం ద్వారా, చేసి దేవుని సేవ రూపంగా క్రీస్తును సంతోషపెట్టుగలము.

గీతాలు వ్రాయుట ద్వారా వేదికపై ప్రసంగించుట లేదా పాటలు పాడుట ఆరాదిించు

విజ్ఞాపన ప్రార�నలు చేయుట ద్వారా, దేవుని హృదయానుసారులుగా జీవించగలము.

ఎలిజబైత్ ఆమె భర్త ఆస్తిని దానం చేసి క్రీస్తు కోరిన పనులు చేయుట ద్వారా క్రీస్తును

ఘనపర్చింది. కొర్నె� దేవుని దృష్టికి మంచి యాదార� వర్తనుైనందన నీ ధర్మకార్యాలు

నీ పనులు నా దృష్టిలో నున్నాయని క్రీస్తు ప్రశంసించారు. ఆత్మీయంగా వరంత

ఎదగాలని ్రేతురు దర్శినం ద్వారా ఆ యింటికి నడిపించి అనేకులు ఆత్మీయ వేలు

పొందు ధన్యత నిచ్చారు. నీ తలాంతు నీవు గురితంచగలావా? విశ్వాసమును బట్టి

విశావాస్ వీరుల కార్యాలు చేయుటకు సంసిద�మా?

వవపవవ

94. ”్వర జుశ్రీశ్రీవఅ

కగట్స ఎ�న్

కాలము : 1835-1920

పరిచర్య : మషనరీ

""ఆయన నీకు సంపూరణమైన బహుమానముచ్చును"

రాతు 2:12

క్రీస్తును ప్రేమించిన విశ్వాసి ఎ�న్ దేవున్రిై ఏ మంచి పని చేయాలో

యోచించింది. ప్రభువు తనకిచ్చిన తలాంతును వాడాలని ఆశించింది. ఆమె అసహాయ

సి�తిలో నన్ననా పద్యాలు వ్రాయలని అది ముద్రించాలని ఆశయంతో ప్రముఖుైన ప్రిలిపఫ్స గారి కందించింది. ఒకరోజు మంచు కురిసినరాత్రి. బయుటకు వెళ్ళలేని సి�తిలో

యింట్లోనే గడ్రువలసివచ్చినపుడు ఆమెలో చెలరగిన మంచి భావాలన్నీ పద్యరూపంలోకి

మార్చింది. ఒక సంగీత కళకారుడు ఆమె పద్యానికి మంచి సంగీతాన్ని సమకూర్చాడు.

1865లో ఆవెరకా ప్రెసిడెంటు అబ్రహాములింకన్గారి సమకషంలో ఆమె వ్రాసిన

పాటగా వేదికపై తెలిప చాల శ్రావ్యంగా అర్దవంతంగా పాడారు. ఆయన

ఆశ్చర్యానందాలతో తన పస్రకటరీ పసవార్ట గారి ద్వారా వారిని తిరిగి మరొకకసారి

పాడమని ఆదేశాలిచ్చారు. ఆ పాటలో అర�ము అమాల్యమైనది. నిజమైన పసైనికులు

పోరాటలు చేయనిచో నిలిచి ్రశమంచనిదే నిరూపించలేము. అగ్ని పొగ తీవ్రమైనపుడు

నీకు పని లేనపుడు , యుద�రంగము మౌనంగానంటే, నీ కరతవ్యము తెలిసికో,

గాయపడినవారి శ్రమును గ్రహించుకో వారిని ఆదరించి }రటించు చనిపోయిన

వారు అవ్యస�ంగా అనాధులుగా పడివుంటే వారిపై వపసతం కప్పు పనిలో నుండగలవా?

బూదిగంత విశావాస్ వీర వనితలు

ప్రతి వ్యక్తి ఆత్మ యుద�ంలో పోరాడే ప్రియయేసుని పసైన్యవీరులమే. సిలువను బభుజమున

వేసుకొని సాగిపోవువారమే. వేసిన ముందంజను వెనకకు తీయక సర్వాంగ కవచమును

ధరించు బాధ్యతగలవారమే. రాతు అనే పేద విధవరాలు తన దృష్టిని లోకం వైపు

వుళ్ళించక తలవంచి మౌనంగా తన కరతవ్యం బాధ్యత వహించి నిర్వాహించిగలిగంది.

తన పనిని అత్రిశద్దతో చేస్తూ అతతగార్ని గౌరవించి పోషించింది. ప్రతి వ్యక్తి

మనోభావాలన్నీ చూచి తగిన ప్రతిపఘలమచ్చే ప్రమపరిశుధు�డైన దేవుని దృష్టిలో మన

జీవితాలున్నాయి. ఆయన నిద్రించడు. రాత్రి పగలు రెకకల నీడలో బభ్రదపర్చి

కాపాడువాడు చిన్న పనులు గుర్తించి దీవించి బహిరంగంగా ఘనత నిచ్చువాడని

ఎ�న్ గీతాలు సాక్షమస్తున్నాయి.

వవపవవ

95. జుశ్రీ�ఓ� ణ”�ర �వశీతీస్త్రవ

ఎలైజా డేవిస్ జారి�

కాలము : 1879-1979

పరిచర్య : మషనరీ

""అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని

తప్పించెదను" కీర్తన : 91:14

నమ్మకమైన దేవున సేవించుటలో వయస్సు పరిమతి వుండదు. ఏ కాలమైనా

ఏ వయస్సు వారెైనా, ఏ పద్ధతిలోనైనా క్రీస్తుకు సాక్షులుగా జీవించగలరని చరిత్ర

చూపుచున్నది. నిండు నారళ్ళు జీవించండి అని అనేకులను దీవిస్తూ వుంటాము.

ఒక గొప్ప విశ్వాసి ఎలైజా నిండనారళ్ళు జీవించింది. ఒక పండుగ వేడుకల

సమయంలో 1911వ యేట క్రీస్మస్ ఆరాధనా సమయంలో ఆమెకు ప్రభుని మధురమైన

వెల్లని సవారం వినిపంచింది. దారప్రాంతాలలో నన్న ఆప్ఫికాలో సేవ చేయు పిలుపు

విన్న తర్వాత తన 32వ సంవత్సరములో లిబైరియా ప్రయాణమయియంది. ప్రకొతతగా ఆప్ఫికా దేశానికి మషనరీగా వెళ్ళింది. 1945 వ సంవత్సరము

వరకు పూర్తిగా 32 సంవత్సరాలు సేవా కాలాన్ని పూర్తి చేసికొని విశ్రాంతి తీసికోమని

కొందరు సలహాలనిచ్చారు. ఆమె 65వ సంవత్సరంలో కూడా ఆప్ఫికా ప్రజల్రై తన

శక్తిని ధారపోయాలనే ప్రేమ పొంగుకు వచ్చిందని తెలిపి తన స్వంత సొమ్ముతో

తిరిగి ఆ ప్రాంతం చేరింది. 90సంవత్సరాల వృద్దురాలిగా ఆమె నాతన కార్యక్రమాలు

చేపట్టుట స్దానిక ప్రజలకు చాల వింతగా తోచింది. ఆ ప్రాంతంలో మషన్ సోపసైటీ

ఆరంభించింది. దావీదు నిండు వయస్సులో తన తరము వారికి సేవ చేసి నిద్రించిన

బూదిగంత విశావాస్ వీర వనితలు

రీతిగా ఆమె తన 100వ యేట ప్రభువు నందు నిద్రించింది. ఆమె తన సేవా కాలంలో

గొప్ప గుర్తింపుగల ఎనిమది సాకళ్ళు సా�్రించుట మాత్రమే కాదు 100 పైగా సంఘాలు

సా�్రించుట సామాన్యమైన కార్యం కానేరదు. ఆమె తన జీవితకాలాన్ని అతి

సమర�వంతంగా గొప్ప సృజనాత్మక సాపుర్తితో ప్రజ్ఞావంతురాలిగా చిర్స్మరణీయమైన

కార్యాలు ప్రభువు కొరకు తలపెట్టి సాదిించగలిగంది. సేవచేయుటకు వృదా�ప్యము

అడడురాని నిరూపించింది. ఒకవేళ్ నీవు వృదా�ప్యము చేరావా లేక చేరుచున్నావా?

గొప్ప విశావాసంతో కాలేబు నేను చేయగలను. నాకు శక్తి చాలననే నినాంతో నిలిచి

సేవించినట్లే ఎలైజా ప్రభుని సేవించింది. నీలో ఆశ ఉంటే ప్రభువు నేరవేర్చగలరని

నమ్ము.

వవపవవ

96. వీ�తీస్త్ర�తీవ్ దీశ్రీ�స్త్రస్త్రవ �శీసశీశ్రీ”�అ

మారగరట్ గోడోలైపున్

కాలము : 1652 - 1678

పరిచర్య : మషనరీ

""పాపవెకకడ విసతరించెనో అకకడ కృప అపరిమతముగా

విసతరించెను" రోమా 5:20

ఎంత ధనమున్ననా, పలుకుబడిగల వ్యకుతలైననా

ఆత్మవిలువ గ్రహించినవారు కావాలి. ఆత్మ విలువను గౌరవించి ఆత్మ జాలరులుగా

జీవించాలని క్రీస్తు ఆదేశవెైయున్నది. మారగరట్ ఇంగ్లీషు వారితో రాయల్ కుటుంబంలో

అతి ఆడంబరాల మధ్య �శవార్యంతో పెరిగింది. గొప్ప జీవితం కాంక్షించే రాజైన

చిార్లెస్ ఆదీినంతో గొప్ప సదుపాయలు గల ధనిక ప్రభావం మధ్య జీవించాడు. ఆమె

యింటి జీవిత విధానం ఆమెకు నచ్చలేదు. ఆడంబర జీవితాలకు విసిగిపోయింది.

ఆయన విచ్చల విడి జీవితం ్రేకాట, ్రతాగుడు ప్రాంతాలలో ఆమె ప్రశాంతగా ప్రారి�ంచే

స్థలము లభించేదికాదు. మంచి జీవితం జీవించాలని ఆశించేది. బైబిలు ధ్యానాలు

ప్రార�న బభకుతల సహావాసం కోరది. పాపము అంటని జీవితాన్ని కోరుకునేది. పెండ్లి

కోరుకోలేదు. కాని ఆమె ే్నేహితురాలు మంచి సలహానిచ్చింది. యేసు తల్లి వివాహామాడి

భర్తగా పొందిందిగద! ఒకరికొకరు తోడుగా నుండి ఆత్మీయ సహావాసంతో ప్రోత్సహించు

కోగలవుని తెలిపంది. ఆమె చివరకు వివాహం చేసికొన్ననా, సామాన్య జీవితాన్ని

కోరింది. ఒకగొప్ప రచయిత ఆమె జీవితాన్ని గుర్తించి చాల ప్రశంసించాడు. దషుటల

ఆలోచన చొపపున నడువక, పాపుల మారాగన నిలువక యో�వా ధర్మశాస్రతము

నందు ఆనందించాలన్న వాగ్దానము నమ్మిన మారగరట్ ధన్య జీవి.

బూదిగంత విశావాస్ వీర వనితలు

97. �శీర�శ్రీ�అస �శీటశీతీ్�

రోస్లిండ్ గోఫోర్త

కాలము : 1864-1942

పరిచర్య : మషనెరీ భార్య

""క్రీస్తుతోడి వార్సులము" రోమా 8:17

ఎందరో దేశదేశాలకు మషనరీలుగా ప్రయాణం చేసి

వెళ్ళి శ్రములు బభరించి నిందదాషణ యిరుకులలో సుగంధాలు

విరజివ్మారు. త్యాగపూరిత సేవలు చేయగలాగరు. దాని పఘలిత్రమే నేటి సంఘాలలో

ఆత్మీయ పెన్నిదిి మాల ధనవెై నిలిచి ఆత్మలను బభ్రదపర్చగల్గుచున్నది. గొప్ప ప్రార�న

ద్వారా ఘనమైన సేవలు, గురితంచబడిన సేవచేసిన గోఫోర్త గారి సతీమణి

రోస్లిండ్గారు. ప్రతి వ్యక్తి, వారి వ్యక్తిగత జీవితంలో అంతరయదా�లు బాధలు, వేదనలను

పూర్తిగా అవగాహన కాకపోవచ్చు. 1888వ సంవత్సరములో వారు గొప్పగా సేవను

ఆరంభించిన చైనా దేశంలో సువార్త ప్రకటనకు గొప్పగా ప్రాధాన్యత నిచ్చారు. గొప్ప

తపనతో పౌలు, ్రేతురులననసరిస్తూ గంభీర ప్రసంగాల ద్వారా ఆతృతతో కాలము

గడ్రిేవారు. మారు మాల గ్రామలనెన్నో దర్శంచేవారు. వారి శ్రము పఘలించుటకు

కాలము పట్టినను, చీకటిలోనున్న కుగ్రామాలలో నన్న పల్లెటారి ప్రజల మధ్యకు

వెళ్ళి సేవ చేయుటకు రోస్లిండ్ను కోరవారు. కాని భడడ్ల పెంపకంలో ఆమె ఆయనతో

గ్రామ గ్రామాలు తిరుగలేని అసహాయతతో నుండేది. ఆయన సేవా వివరాలు ఆత్మల

భారము ఆయన భార్యతో వివరించగా, సున్నిత హృదయంగల ప్రేమగల రోస్లిండ్

హృదయం కరిగిపోయేది. ఆమె భర్తతో దారగ్రామాలకు తరలి వెళ్ళినచో ఆమె భడ్డలు

పలు వ్యాధులకు గురికాగలరని బభయపేది. ఎట్లె�నా కలసి సేవ చేయాలనే ఆసక్తితో

యిద్దరూ దీనంగా ప్రారి�ంచి భారాలు పంచుకొనేవారు. దేవుడు, ఆయన రెకకల క్రింద

వారికి ఆరోగ్యమస్తారని నమ్మేవారు. అపాయాల నుండి తప్పించు సమరు�డు

శక్తిమంతుడని విశావాసంతో జీవించేవారు. ఆమె 11 మంది సంతానం పొందగా,

గ్రామాలలో సదుపాయాలు వెైద్యము అందుబాటులో లేక 5మంది బిడ్డలు మరణించుట

ద్వారా ఆమె అదిిక దుఃఖము పొంది వారిని అన్యదేశంలో సమాదిి చేయనపుడు శోక

సముద్ంలో మునిగి దుఃఖం ఎదురొకన్నది. మరణమైన హింసయైన ఏదైనా క్రీస్తునుండి

ఎడబాపనేరదని పౌలు సందేశాన్ని పూర్తిగా గ్రహించి ధైర్యపడ్డారు. ఈ లోకంలో ప్రశమ కలిగనపుడు ధైర్యం తెచ్చుకోమని క్రీస్తు ధైర్యము చెప్పారు. ఈ లోకంలో నిందలు,

బాధలు శ్రములు బభరించగలిగతే పరలోకంలో మీ పఘలము అదిికమగునని తెల్పారు.

నమ్మకంగా పని చేసిన వారికి ప్రతి పఘలము దాగి వుందనే వాగ్దానాలు మరువరాదు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

విశావాసం ద్వారానే నీతిమంతులు జీవిస్తారు. శ్రములో నిలువ గల్గుచున్నావా? ఓరుప

కనపర్చగల్గుచున్నామా? గొప్ప వాగ్దానాలు జయము కలుగునట్లుగా బభయపడరాదు

క్రీస్తు విశ్వాసి అంటా 366 ఏడాది పొడుగునా బైబిలు వాగ్దానాలు బభ్రదపర్చారు.

నీవే సవాయముగా నీ కష్టములలో దేవా, యని ప్రారి�ంచగా, దేవుని వాగ్దానావ[నానుకొని

దీవెన కొర్రై వేడుకొనగా దైవగ్రంధ మందున్న మాటలు వరాల మాటలని వేలు

దాటి కీడు దరికి రాని నమ్మచున్నామా? నిబ్బరంగా మరణ శ్రములు బభరించిన

రోస్లిండ్ అనుభవాలు నేరచుకుందాం.

వవపవవ

98. వీ�తీస్త్ర�తీవ్ �శీటశీతీ్�

మారగరటు గోఫోర్త

కాలము : 19 వ శతాబ�ం

పరిచర్య : మషనరీ

మషనరీలకు అండగా నుండి సేవచేసిన బభకుతలు

తెరవెనకనే నిలిచి దేవుని చిత్తంలో వారి ప్రయాస్ వ్యర�ము

కాదని ఎరిగి సి�రులు కధలని వారుగా నిలుస్తారు. వారిని

చూచి దేవుడు బభళా నమ్మినకమైన మంచి దాసుడా, దాసురాలా అని ప్రశంసించే

విలువైన ప్రశంస్రై కొన్ని జీవితాలు వారి జీవిత కాలమంతా ్రశమంచి నిత్యతవ్రాంై

నిరీక్షించిన త్యాగధనులైందరో చరిత్రలో దాగివున్నారు. 1900 సంవత్సరములో

మారగరటు అను పేరుగల గొప్ప విశ్వాసి చైనా దేశానికి సేవ చేయుటకు మషనరీగా

ప్రయాణం చేసి వెళ్ళి శ్రములు బభరించారు. చైనా ప్రజల ఆత్మీయ పరిణిత్రై వారిని

గొప్ప విశ్వాసులుగా తీర్చిదిద్దుటకు చాల ్రశమంచింది. 1911 లో జోనాతన్ గోఫోర్తగారు

గొప్ప ఉజీ�వ సరభలను నిర్వాహించారు. మారగరట్ ఆయన ప్రసంగాల ద్వారా

గొప్ప}త్సాహాము, ఉజీ�వం అందుకున్నది. ఆమె నేరచుకున్న గొప్ప ఆధ్యాత్మిక పాఠాలను

క్షుణణంగా మననం చేసికొని ఆమె గ్రామ గ్రామాలలో సువార్త తెలియుని వారిని చేరి ఆ

పాఠాలన్నీ నేర్పింది. వారు కూడా ఆమె వలై గొప్ప ఉజీ�వాన్ని అందుకున్నారు. వారి

హృదయాలు పాప భీతిలో కదిలించబడగా పశ్చాత్తాపంతో ఉన్నట్లు నేను వచ్చెిదన్

అనే భావం ద్వారా క్రీస్తు పాదాలను ఆ్రశయించారు. చెపపనశక్యమైన రక్షణానందాన్ని

సీవాకరించారు. అనేక ప్రాంతాలలో హెైాసాకలు విద్యార్థులు ప్రసంగాలకాహావానించారు.

ఆనందంతో విద్యార్థుల ఆత్మల కాపరిగా నిలిచి గొప్ప ప్రసంగాల ద్వారా వారి ఆత్మీయ

సి�తిని ప్రభావితం చేసింది. క్రీస్తు కొరకు ప్రయాసడు ఆరాటము, ఆసక్తి, ఆనందం

బూదిగంత విశావాస్ వీర వనితలు

నీలో వున్నాయా? మారగరటు ఒక ప్రసంగము ద్వారా గొప్ప ఆధ్యాత్మిక పరిపకవాత

నందుకొని తనవలై తన ప్రసంగాల ద్వారా అనేకులు విశావాసులై దైవ సేవకు ఆసక్తితో

ముందంజవేయుటకు నమ్మకమైన సేవ చేయగలిగంది. పౌలు సీలలు బోధయందు

చూపిన ఆసక్తిని బట్టి చెరసాలలో వేయబడ్డారు. కీర్తనలలో కీర్తించి బభక్తిని కనపర్చగా

మాటలు లేక మౌనంగా సాక్ష్యం ద్వారా అద్భుతం చూచారు. జైలు అదిికారి ఆయన

కుటుంబం ఆ శ్రము ద్వారా క్రీస్తు శిష్యులయయారు. నీ జీవితము ద్వారా గానీ, నీ ప్రసంగాల ద్వారా గానీ, నీ పరిచర్య ద్వారా క్రీస్తు ఆనందించగల అనుభవం నీకుందా?

నిరణయించుకోగలవా?

వవపవవ

99. వీ�తీతీశీష �తీ”�ఎ

మారో గ్రహావ్

కాలము : 1892-1981

పరిచర్య : మంచి తల్లి

""నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనుము"

యెహోషువా 1:18

ప్రముఖ ప్రపంచ వకతగా నిలిచిన భ�్ల గ్రహెాం

గారు చాల మంచి బాల్యము అనుబభవించారు. తల్లి మారో మంచి తల్లిగా గొప్ప

బభకుతని వెలుగులోనికి తేగలిగంది. గ్రహెాంగారి తల్లి పల్లెటూరులో జీవించి కష్టజీవిగా

నుండి గొప్ప బభకుతడై అనేక ఆత్మీయాభివృది�కి మాల పురుషుడైన భ�్ల గ్రహెాం గారిని

బభక్తితో పెంచింది. ఆయన ప్రజ్ఞతో ఘనుడయయాడు. చాల గంటలు ప్రారి�ంచేది. బైబిలు

బాగా చదివేది. పిల్లలతో చదివించేది. వారికి ఆవులు కగదేలుండేవి. ఉదయాన్నే 2.30

గంటలకు లేచేది. భ�్లకి కూడా లేచి పాలు పితికే పని వుండేది. పశువుల సంఖ్య 75

ఉండగా వీటికి పాలు తీయుట చాల కష్టమైన పనిగనుక దైవ ధ్యానము, యింటిపని ప్రిల్లలతో పని చేయంచుట చాల నలిగిపోయేది. ఆమె భర్త పిల్లలతో భోజనము

బల్లమీద కూరచుండి ప్రారి�ంచే సమయంలో ఒక బైబిలు వాక్యము క్యాలండరులో

నుండి చదివించేది. పిల్లలంతా బైబీలు వాక్యం కంఠత పెట్టేవరకు ఆమె ్రశద�వహించేది. ప్రిల్లలకు మధ్యాహ్నా భోజనము యిచ్చు సమయంలో బైబిలు వాక్యం గురుతకుతెచ్చేది.

రాత్రి ప్రార�నా సమయంలో కుటుంబమంతా కలసి చేసిన ప్రార�నా బలవే భ�్లని

బభకుతడిలా మార్చింది. వారి బాల్య జ్ఞాపకాల్లో వారంతా కలసి ప్రారి�ంచుట, వాక్యం

ధ్యానించుట ప్రతి కుటంబానికి అత్యవసరమైన ఆత్మీయ అవసరత బభక్తిలో క్ర్మము

బూదిగంత విశావాస్ వీర వనితలు

అవసరమని భ�్ల నేరచుకున్నాడు. విచ్చిున్న కుటుంబాలు విడాకులు, దురలవాట్లకు

దారంగా భడడ్లను పెంచిన గొప్ప తల్లి మోరోగారు దినయరాలు.

వవ

పవవ

100. జు్�వశ్రీ ష�్వతీర

ఎథెల: వాటర్ ్స

కాలము : 1896-1977

పరిచర్య : సువార్తగాయకురాలు

""దేవుని ప్రేమించువారికి మేలు కల్గుట్రై సమస్తము సమకూడి

జరుగుచున్నవి". రోమా 8:28

గొప్ప బభకుతల బభక్తి ప్రభావము వల్ల ఎందరో విశ్వాసులయయారు. భ�్ల గ్రహెాం

గారి గంభీర రక్షణసువార్తను విన్న ఎధెల్ వాటర్స అనే వనిత ఆమె జీవితం నిరాశ

విచారంలో మునిగిపోగా ఆ వాకుక శక్తి చే రక్షించబడింది. ఆమె చాల వివాదాల

మధ్య జీవించింది. ఆమె తల్లి చిన్న వయస్సులో 12 సంవత్సరాలపుడు ఒక దుర్మార్గుని

వల్ల అత్యాచారము చేయబడింది. అమాయకమైన వయస్సులో గర్బువతి అయింది.

ఆ పఘలితంగా ఎథైల్ జన్మించింది. భర్త లేకుండా తల్లిగా నన్న ఆ పసీత జీవితం ఎంత

దుఃఖ కరమో ఎథైల్ అమ్మమ్మ గుర్తించింది. ఎథైల్ పెంపకాన్ని ఆమె ప్రేమతో

సీవాకరించింది. వారిద్దరూ అతి పేరికంలో జీవించారు. చాల ఆకలి బాధతో

కృంగిపోయింది. కుక్కలు తినే ఆహారం ఆమె తినవలసివచ్చేది. స్కూల్లో కూడా

అశాంతితో తిరుగుబాటు బాలికగా నుండేది. ఆమె చేయని నేరానికి ఆమె మానసిక

వ్యధకు గురెైంది. హాగరును దేవుడు చూచాడు. ఆమెపై దేవుడు దృష్టించాడు.

ఆశ్చర్యరీతిగా ఒక దినాన్న భ�్ల రగ్రహాం గారి ఉజీ�వసరభలు పఘలితంగా ఆమె తన 12వ

యేట తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది. ఆమెకు చిన్న పిల్లల ప్రోగ్రాములో

పాటలు పాడే అవకాశం కలిగింది. ఆమె శ్రావ్యంగా పాడగలిగన ప్రతిబభగల తలాంతు

దేవుడావెకిచ్చారని అనేకులు గుర్తించారు. ఆమె గాయకురాలిగా కళకారిణిగా గొప్ప

సా�యిలో రాణించింది. నయాయారుకలో మేడిసన్ సేక వార్ గారెడ్న్లో 1957లో ఆమెకు

పాట పాడు అవకాశమచ్చారు. ఆమె పాట విని ్రశోతలు చపపట్లు కొట్టి అభినందించారు.

గాయక బృందంతో కలసి పాడే అవకాశాలతో పాటు (సోలోగా) ఒంటరిగా పాడే

అవకాశాలు కలాగయి. దేవుడే తనకీ అవకాశమచ్చి ప్రశంసలన్నీ యిప్పిస్తున్నారని

కృతజ్ఞత తెలిపంది. గతంలో అనాధగా ఒంటరిగా నయానతా భావంతో గడిపిన

నిరాశపూరిత రోజులను జ్ఞాపకం చేసికొని, దేవుడే గొప్ప మారుపనిచ్చి గౌరవ ప్రధమైన

బూదిగంత విశావాస్ వీర వనితలు

జీవితమచ్చి ఘనపర్చారని దేవుని ఘనపర్చి ఆరాదిించింది. భీకర తుఫానులు తరలి

వచ్చినా యేసు మాటతో నెమ్మ[ంచగల శక్తి ప్రధాత యేసు చేతిలో ఆయన చిత్త

సవారూపంలోకి ఆయనే అందమైన ప్రాతగా మార్చగలరని నిరీకిష్తేే ఆయనే మనలను

ఆదుకొని అత్యన్నత స్నానంలో నిలబైటటగలరని ఎిథైల్ సాక్ష్యమే మనకు విలువైన

పాఠం నేర్పిస్తుంది.

వవపవవ

101. జుశ్రీ”అ� న�శ్రీశ్రీ

ఎలివానా హాల్

కాలము : 1820-1889

పరిచర్య : ప్రైస్తవ గీత రచయిత్రి

""మరణమునకులోనగు శరీరము నుండి నన్నెవడు

విడిపించను?" రోమా 7:24

గొప్ప పాటలు వ్రాయగల ప్రతిబభ దేవుడిచ్చిన గొప్ప తలాంతు దీవెనైయున్నది.

కానీ ఆ పాట వ్రాయుటకు ప్రోద్బులమైన సంఘటనలను గమన్తిేే ఆశ్చర్యపడి దేవుని

స్తుతించగలము. పాటలు వ్రాయు సమర�త గలవారు కొందరెైతే రాగాలు పెట్టు ప్రతిబభ

కొందరికి దేవుడిస్తాడు. మంచి రాగాలను బట్టి విలువ కల్గుతుంది. ఎలివానా అనే

వనిత ఒకరోజు వెుధడిస్తు చర్చిలో ఉదయపు ఆరాధనలో పాలుగంది. ఆ ప్రార�నా

సమయానికి విరామము కనిపంచనందన ఒక కాగితము తీసికొన్నది. కాగితము

మీద తనకు తోచిన భావాలు పద్యముగా వ్రాయుట ఆరంభించింది. పూర్తి పద్యము

వ్రాసింది. ఆరాగన్ వాయించే విశ్వాసికి తన పద్యాన్ని అందించింది. గ్గప్గారు మంచి

సంగీతాన్ని జతచేసి ఆరాగం శ్రావ్యంగా నన్నదని ఆనందించారు. ఆమె మాటలు

అర�వంతంగా చాల ప్రోత్సాహకారంగా నన్నవని, చాల మందిని ఆకరి�ంచిందని

గుర్తించారు. బలహీనతతో శక్తిహీనురాలగా నన్న నా ప్రియమైన కుమారీ నీ బలము

చాల తకుకవగా నుండవచ్చు కనిపెట్టి ప్రారి�ంచు. నా దగ్గర నీవు సరవా సమృది�ని

సంపాదించుకొని సమస్తాన్ని పొందుకోగలవు. యేసు నీ బుుణాలన్నీ చెల్లించగలడని

నమ్ము. ఏ రీతిగానైననా నీ పాపాలన్నీ తొలగిపోయి హిమము కంటే తెల్లగా చేయు

నీ యేసు నీకున్నాడని నమ్ముకో. ఆమె భావాలు చాల అర�వంతంగా ఉన్నాయి. ఎవరా

ఉచితంగా లభించు రక్షణ కొనలేరు. క్రీస్తు సిలువలో చూపిన త్యాగపూరిత ప్రేమ

ద్వారానే పొందగలము. ఆయనను మన జీవితంలోకి ఆహావానిసేత దేవుని న్యాయపీఠము

వద్ద నిరో�షిగా నిలుస్తామని నమ్మాలి. నీ పాపాలు మహిమకంటే తెల్లవి కావాలంటే

బూదిగంత విశావాస్ వీర వనితలు

యేసు సిలువ చాలు. నిజమే ఆమె సాక్ష్యములో భావాలు ఎందరికో సాపుర్తినిచ్చాయి.

దేవుడు నిరంతరము తోడైయున్నానని వాగ్దానమిచ్చిన వాడు నమ్మదగినవాడు. మన

విశ్వాసాన్ని ఘనపర్చివాడు ప్రేమగలవాడు. దేవుని భడడ్లను నడిపించేవాడు. వాగ్దానాలు

మర్చిపోనివాడు. అందువల్ల ఆమె చెప్పిన మాటలలో నేను నమ్మిన నా దేవుని నేను

ఎరుగుదును. నీవు దేవుని సవాయంగా ఎరుగుదువా? ఆయన ప్రేమ ప్రభావం వల్ల

నీవు ఆయనకేమ చేయగల్గుచున్నావు. పాట వ్రాయకపోయినా ప్రారి�ంచు.

వవపవవ

102. దీవ్వ �తీవవఅ

ఎలిజబైత్బైట్టిగ్రీన్

కాలము : 1920-1997

పరిచర్య : మషనరీ

""ఏ విధము చేత నైనను కొందరిని రక్ష్రింవలైనని

అందరికి అన్నివిధముల వాడైయున్నాను." 1కొరిందిి 9:22

విశావాస్ వీరులు ప్రభువు కొరకు ఎదో రంగంలో ఏదో ఒక వీరత్వాన్ని

చూపగలరు. గ్రీన్ పేరు బైట్టి అనేవారు. ఆమె విద్యాభ్యాసములోనే ఆర్మీలో విమానాలు

నడ్రిే పైలట్ కోర్సులో చేరాలని ఆశించి. ఆ ట్రయినింగులో చేరింది. ఎందుకీ

రీతిగా శ్రము నీవు పడుచున్నావు? నీవు పసీతవి కదా! యిా సాహాసాలు ప్రమాదమని

నిరుత్సాహాపర్చారు. నేను క్రీస్తు కొరకు సేవ చేయాలని విష్నరీగా నుండాలని ఆశతో

నేనీ ట్రయినింగులో చేరానని జవాబు చ్పెేెది. ఈ ట్రయినింగు ప్రభువు సేవ కొరకే

అని నమ్మింది. అదే రోజుల్లో బైబిలు తరు�మా చేయు ఒక సంస� మెక్సికోలో విక్లిపఫ్

పేరున పనిచేయువారంతా మాకు విమానము నడ్రిే పైలట్ అవసరమని తెల్పారు.

వెంటనే బైటీట నేనున్నానని ముందుకు వచ్చి సేవ్రై సిద�పడింది. "పెరు అనే ప్రాంతంలో

ఆమె చాల ప్రయాసపడి సేవలో సహకరించింది. ఆ బభయంకర పరవాత శిఖరాలపై

ఒక పసీతగా విమానం నడిపించు పని చాల క్లిషటమైనది. ఆమె ఎన్నుకున్న పని తన

కిష్టమైన పని ప్రభువు సేవ చేయువారికి సహాయపడుటలో ఆనందించింది. కాక�పిట్లో

కూరచుని బభయంకర ప్రాంతాలలో సంచరించు రీతి క్లిషటమైనది. శ్రములు ఎదుకొకనుటకు

సాహాసం కావాలి. క్రీస్తు శ్రములో ఆదరించువాడు శ్రము దినమున కృంగిన యెడల

చేతకానివారము కాగలము గనుక ధైర్యముతో క్రీస్తు కొరకు సేవ చేయుటకు

సాహాసించుట బైటీట నేరుప పాఠము. ఆమెను విశావాస్ వీరమనితగా చెప్పుకోగలము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

103. �తీవస్త్రస్త్ర జీవరర�వ

ర్రగగ� జీస్సీ

కాలము : 1875-1945

పరిచర్య : మషనరీ

""అది అతనికి నీతిగా ఎంచబడెను" రోమా 5:22

చైనాలో పని చేసిన విషనీరీలంతా ఎన్నో శ్రములు

పేవారు. హింసరాధలు అనుబభవించిన కొందరిలో ర్రగగ�జైస్సీ

ఒకరు. 1900 సంవత్సరంలో అతిక్రూరంగా హింసాకాండలో ప్రైస్తవులు చాలమంది

మరణించారు. వీరి ్రశమాకాలంలో వందమంది పైగా ప్రోటస్టంటు మషనరీ వారు

మరణించారు. వారిలో జైస్సీ తప్పించుకొని బయటపడింది. ఆమెతో పాటు ఒక

మషనరీ కుటుంబం కలసి ఒక దేవాలయంలో బభయంతో దాగి జీవించారు. ఎలాగో

వారి గార్చి తెలిసికున్న శ్రతువుల దృష్టిలో పడగా వారిలో ఒకరిని తాటాతో చ్రంేసారు.

ఈ జైస్సీని జుట్టుపట్టుకొని లాగికొట్టి బురదలోకి త్రోసారు. ఎంత హింసించిననా,

శరీరము నలిగిననా ఆత్మ నాతన శక్తితో నింపబడింది. క్రీస్తు కొరకు హింస

బభరించుటలో ఆనందం పెంపొందింది. పసైపఘను, దానియేలు, ష్రడక� మేషక� అబైద్నెగో,

యోేసపు శ్రములు, పౌలు సీలలు, ్రేతురు చెరసాల శ్రములు ధ్యానించింది. ఆమెలోనిేసవా భారాన్ని ఎవరా తీసివేయలేకపోయారు. ఆమె తిరిగి తన ప్రాంతం ఇంగ్లాండు

చేరి తర్వాత తిరిగి హింసించిన ప్రాంతాలను చేరి సేవ ఆరంభించింది. చైనాలో 15

సంవత్సరాలు సుదీర� కాలం నమ్మకమైన సేవ కొనసాగించింది. ఆమె సేవలో గొప్ప

బలముంది. గొప్ప పఘలితాలను పొందింది.

ఆమె శ్రములు చరిత్రలో చిరసా�యిగా నిలిచాయి. క్రీస్తు కొర్రై ఆమె ఎన్నో ప్రశమలు బాధలు నిందలైట్లు బభరించింది? క్రీస్తు సిలువ లోపడిన శ్రములకు ఆ ప్రేమకు

నీవేమవవాగలవు? నీ జీవితాన్ని ఆర్పించుకోవాలి. ఎన్ని శ్రములు ఎదురొకనగలిగతే దేవుడు

అంత గొప్ప కృపలనిస్తారు. ఆయన కృప బలహీనతలయందు పరిపూరణము కాగలదు. ప్రశమలలో జీవితము ఎంత విలువైనదో అర�వంతమైనదో అర�ం కాలేదు. ఆమె శ్రముల

బాధ నుండి తేరుకొని 15 స�లాలలో ఉజీ�వ సరభల నిర్వాహించింది. ఒకసారి స్రీతల

కూటానికి 400 మంది హాజరయయారు. వారంతా బహు దారప్రాంతం నుండి

తరలివచ్చారు. దార ప్రాంతలు పయనించుట సులువైన పనికాదు. కొన్నిసార్లు

దారప్రాంతాలలో నిద్దపోవలసివచ్చేది. సరియైన ఆహారం దొరికేది కాదు. ఎన్నో ప్రశమలు పడి ఉజీ�వసరభలు నిర్వాహించగా ఆమె ప్రసంగాలలో నన్న ఉన్నత భావాలు,

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఆకర�ణీయుగా చెపపగల సమర�తను బట్టి చాల ఆనందంగా సేవ జరిగించేది. క్రీస్తును

రక్షకునిగా సీవాకరించువారు అదిిక సంఖ్యలో నుండుటను బట్టి ఆమె సేవలో గొప్ప

పఘలితాలను చూచి దేవుని ఘనపర్చిది. నీ సేవ పఘలబభరితంగా వుందా? సేవపట్ల

ఆసక్తి ఉందా?

వవపవవ

104. �అస్త్రవశ్రీ�అ� �తీ�ఎసవ

ఆంజై�నా గ్రిమీక

కాలము : 1805-1879

పరిచర్య : పద్య రచయిత్రి, గ్రంథదకరత

""మీ ప్రేమ నిషకపటమైనదై యండవలైను" రోమా 12:9

చాల మంది దైవ సేవకుల పరిచర్యలో పేలను

ప్రేమించి సేవ చేసినవారు అనేకులున్నారు. గ్రిమీక అంజై�నా,

శారా అనువారిద్దరా చాల ధనిక కుటుంంబములోనివార. అవెరకాలో దకిషణ

కారొలినాలో సేవలకులను బానిసలు పోషించే యింట్లో జన్మించారు. 1819వ

సంవత్సరంలో వీరు జారి� ఫాక�్స అనుచరులైన కేవాకర్లు ప్రభావంతో క్రీస్తును రక్షకునిగా

అంగీకరించారు. వారి ప్రైస్తవ సిదా�ంత ప్రభావము వల్ల ఆ బానిసలు బాధలు బభరించుట

వారికి బాధగా తోచింది. వారు బానిసలను ఆనంద పరచుట్రై ప్రయత్నాలు చేసారు.

వారు మీటింగుల నుండి రాగానే బానిసలందరికీ సండే తరగతులను ప్రారంభించారు.

వారికి చదువుట వ్రాయుట నేర్పించారు. బానిసలుగా ఉండు పద్ధతిని శాశవాతంగా

నిర్మూలించాలని ఆశించారు. దైవచిత్తంలో అందరినీ సమానంగా ప్రేమించాలని వీరి

ఆశయము. ఈ ఆశయాల్రై ్రశమంచినందన సవాకీయులే వ్యతిరకించారు. కొందరు

స్నేహితులు నిరుత్సాహాపర్చారు. యింతలో వాళ్ల నాన్నగారు మరణించారు. ఆమె

తల్లి, తండ్రి ఆస్తిని ఆమెకు ఆందజేసింది. ఆ సొమ్ము సావార�ంతో దాచుకోలేదు. దైవసేవ్రై

వినియోగించదలచి బానిసలకు సవాతంత్రత లభించు ప్రయత్నాలలో డబ్బు వెచ్చించి

దగ్గర నన్న బానిసలను ఆ్రశమములో చేర్చారు. మంచి పెంచుటకు ఆదర్శాిలు గురిగా

నంచుకొని శ్రములు విమర్శిలు నిందలు బభరించాలి, త్యాగం చేయాలి అదే విశ్వాసి

కరతవ్యం. సావార�ం విడనాడాలి. అంజ�నా ఆదర్శిము శ్లాఘనీయవెై స్మరణీయమయినది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

105. ళ�తీ” న�శ్రీవ

శారా హేాల్

కాలము : 1788 - 1879

పరిచర్య : రచయిత, ఎడిటర్, గీతరచయిత

""దేవుని మహిమపర్చి కృతజ్ఞత చెల్లించెను" లాకా 17:15

దైవ సేవ చేయాలని గొప్ప ఆశయంగలవారు

క్రీస్తును ప్రేమించేవారు. ఆరి�కంగా పేదవారెైనను గొప్ప

విశ్వాసులుగా నిలిచి వారి పరిదిిలో గొప్ప సేవ విజ్ఞాపన ద్వారా చేయగలేగవారు.

శారా అనే వనిత భర్తను పోగొట్టుకొని చిన్న భడడ్ల తల్లిగా ఒంటరిగా విధవగా నుండి

చాల ్రశద�తో దేవుని పనులు చేయుట ఆశ్చర్యం కలిగస్తుంది. పసీతల పకషంగా ఒక వయాగజైను

ఆరంభించింది. 1822 వ సంవత్సరములో పసీతల మషనరీ సోపసైటీ సా�్రించింది.

పసీతలు అబలలు కాదు. సబలలని నిరూపించింది. ఆమె ఆవిరామ కృషి పఘలితంగా

దేశ వ్యాపతంగా కృతజ్ఞత దినముగా వేడుకగా జరుపుకొనే పండుగను

(ు”అసర ””అస్త్ర)

ఆరంభించారు. ఆమె ్రశమంచిన శ్రము పఘలితము కారణమని ఆమెను ప్రశంసించారు.

అది జాతీయంగా పసలవు దినాన్ని ప్రకటిస్తూ ఆరోజు దేవుడు మనపట్ల చేసిన మేళ్ళన్నీ

జ్ఞాపకము చేసికొని కృతజ్ఞత చూపాలని ఆమె అనేక ప్రాంతాల అదిికారులకు ఉ

తతరాలు వ్రాసింది. అన్ని రాష్రాటల గవర్నర్లకు, పసనెట్ అదిికార్లకు, ప్రెసిడెంట్లుకు చేతి

వుతతరాల ద్వారా పసలవు దినము ప్రకటించి ప్రత్యేకించాలని ఒక దినాన్ని ఏరపరచాలని

కోరింది. అకోటబరు 9, 1864 శారా చివరికి ఉతతరము ప్రెసిడెంటకు వ్రాయగా

అబ్రహాము లింకను గారు ఆ వుతతరంపై ఆయన ఆవెాద సంతకము చేసారు. చివరిగా

ఆమె కృషియంతా విజయవంతంగా ముగిసింది. దేవునికి నిండైన కృతజ్ఞత చెల్లించి

ఘనపర్చింది. గురిచూచి పరిరగత్తిన పౌలు జీవితం వలై వేగిరపడుచూ సేవ చేసిన

రీతి శ్లాఘనీయవెై కీర్తి శ�షురాలైంది. దేన్ని గార్చి చింతించరాదుగాని కృతజ్ఞతతో

విన్నపాలను దేవునికి అపపగించాలి. కుషుటరోగులను, బాగుచేసిన క్రీస్తు పట్ల ఒక్కడే

తిరిగి వచ్చి కృతజ్ఞత తెల్పాడు. అట్టి హృదయాన్ని దేవుడిష్టపడగలడు. దేవుని కొరకు

ప్రయాసపడిన పసీతలు క్రీస్తును ప్రేమించుటకు ముందంజవేస్తూ సవాళ్ళను

ఎదురొకనగలరు. నిత్యతవాంలో నిరంతరము జీవించుట్రై నిరీక్షణలో చేయు ప్రయాస

ఎన్నటికీ వ్యర�ం కానేరదని ఈ హేాల్ నిరూపించి సాక్ష్యమస్తుంది. ఆమెను అనసరించుట

యక్తము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

106. �తీ�షవ ూ�వ్శీఅ �బశ్రీశ్రీవతీ

గ్రేస్ ేపటన్ పఘూల్లర్

కాలము : 1889-1966

పరిచర్య : రడియో బ్రాడ్కాస్టర్

""మరియు రక్షణయను శిరపస్తాణమును, దేవుని వాక్యమును

ఆత్మ ఖడగమును ధరించుకోనుట" ఎపెఫసీ : 6:17

కొందరి జీవితాలు బంధువులు, స్నేహితుల బభక్తి

ప్రభావంనకు గురెై మంచి సేవ చేయు విశ్వాసులుగా తీర్చబడు ధనయలగుట గ్రహిస్తాము.

గ్రేస్ అనే యువతి కాలేజీ చదువు ముగించిన వెంటనే తనతల్లి ే్నేహితురాలైన

బార్నహిల్ గార్ని కలిసింది. ఆమె బభక్తి గల విశ్వాసిగను క్రీస్తు సువార్త తెలిప

రక్షణానుభవంలోకి లోతైన రీతిగా నడిపించింది.

క్రీస్తు హృదయంలో దాసుకొని పోగలదని తెల్పారు. ఆమె తకషణం క్రీస్తును

నమ్మింది. 1911 వ సంవత్సరములో చిార్లెస్ పుల్లర్ గార్ని తనతో చదువుచున్నే్నేహితుడిని వివాహామాడింది. ఆయన పాస్టర్గా సి�రపడ్డారు. వారికొక భడడ్ గర్బుంలో

మరణించాడు. ఆమె ఆరోగ్యం కీషణించగా కషయవ్యాదిి సోకింది. 3 సంవత్సరాలలో

చాల బలహీనమయింది. 1939లో ఆమె భర్త రడియో పరిచర్య ప్రారంభించారు.

ప్రభువు దయవల్ల 30 సుదీర� సంవత్సరాలు అనేక ప్రాంతాలకు గ్రేస్ గొంతు స్పష్టంగా

వినిపంచేది. 20 మేలిన్లకు పైగా ప్రజలు ఆమె బోధలకు దీవించబడ్డారు. ఎందరో

ఆమెను ప్రశంసించగా దేవుని స్తుతించింది.

ఆమె పరిచర్య ఆత్మ ప్రభావంతో కొనసాగింది. సర్వాంగ కవచముతో సత్యము

నీతి, శాంతి, విశ్వాసము, రక్షణ, ప్రార�నను గ్రేస్ వాడిన రీతిగా నీవు, నేను నిత్యము

వాడి ఎదురాడు పసైతాను శకుతలనెదిరించుటకు సంసిదు�లం కావాలని ప్రారి�ంచుదాం.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

107. హవర్�శ్రీ �శీశీసఎ�అ

వెస్టల్ గుడ్మాన్

కాలము : 1929-2003

పరిచర్య : గాపసపల్ సింగర్

""క్రియతోను సత్యముతోను ప్రేమింతం" 1యెహాను 3:18

గొప్ప ప్రజ్ఞగల వారు, గొప్ప ప్రశంసలనందుకొన్న

విశావాసమీరులు చాల మంచి సాక్ష్యము గలవారు. వారిలో చెప్పుకోదగిన విశ్వాసి వెస్టల్

గుడ్మేన్. ఈవెకు అనే పేరు సార�కమయింది. సువార్త

�బవవఅ శీట �శీర�వశ్రీ వీబర�ష

సంగీతపు రాణిగా నిలిచింది. ఆమె తెల్లని పొడవైన అందమైన గౌను ధరించేది. అది

అంచుల వరకు చేర రీతిగా ఉండేది. తెల్ల చేతి రామాలు }పుచు శ్రావ్యంగా పాడే

సంగీతం ఎందరినో ఆనందపర్చిది. ఆమె భర్త, ఆమె సోదరులు మంచి పేరుపోందారు.

ఆనందకరమైన మంచి మనుష్యులు అని అన్నయ్యలకు పేరుంది. �వర్ట సేవ్

రిషీటలు మంచి వారు గ్రావిా మరియు డవ్ అవారుడ్లను అనేకసార్లు

(�తీ�ఎఎవ)(ణశీ�వ)

వీరు అందుకున్నారు. 1998లో ప్రముఖ సంగీతకారులుగా పేరుపొందారు. అవార్డులు

పొందుట కన్నా యితరులయ� నిర్మలమైన ప్రేమతో ప్రేమించుటలో ఆమె గొప్ప

పేరు పొందింది. ఆవెరకా ప్రెసిడెంటు జిమ్మ కారటరు గారిని వెైట్ హా�స్లో

కలసికున్నపుడు ఆమెను ఆయన ఆలింగనము చేసికొని అభినందించారు. ఆమె ప్రశావ్యంగా పాటలు పాడేది. ఒకసారి రహాస్య పోలీసు పసక్యూరిటీ వారు గమనిస్తూ

వుండగా ప్రెసిడెంటు గారి కొరకు భారంతో ప్రారి�ంచుట గుర్తించారు. ఆమెను

అభినందించారు. ఒక మషనరీ దంపతులకు ఆరి�కంగా సహాయపడుటకు ఆమె వద్ద

నన్న డైవెండ్ రింగ� యిచ్చి ప్రేమ చూపింది. ఆమె బహుమతిని బట్టి ఆమె దాతృత్వాన్ని

కొనియాడారు. 1980వ సంవత్సరములో లారీ గారిటన్ అనే గాయకుడు రోగియె�ు

సవారేపటిక పాైపొయియున్నదని తెలసి కొని పరామర్శంచగా ""నీవు తవార్లో

కోలుకుంటావు. తిరిగి పాడగలవని ధైర్యం చెప్పింది. ఆయన చాల ఆనందించి

నిజంగానే తవారగా కోలుకున్నారు. మన హృదయాలు ఎల్లపుడా ప్రేమతో నింపబడాలి.

యితరుల అవసరాలు గుర్తించాలి. ప్రభువును ప్రేమించుటకు ఏఏ పద�తులను

పయోగించాలో గమనించి తవారపడి సేవ చేయుటకు నిరణయించాలి. గుడ్మేన్

చేయగలిగన సేవ సాక్షి శ�షంగా చిర్స్మరణీయమైన ఘనత చెందింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

108. న�అఅ” వీ�తీర�ఎ�అ

హేానా మార్�మేన్

కాలము : 1767-1847

పరిచర్య : మషనరీ

""ప్రభువు మార్గము సిద�పరచుడి" లాకా : 3:6

గొప్ప దైవబభకుతలకు సేవలందించి సంతృప్తి

పడినవారు కూడా ప్రతిపఘలము పొందువార. అట్టివారిలో ముఖయలు హేానా మార�మేన్,

భర్త జాషువా గార్లు వీరు భారతీయ దేశానికి మషనరీగా విచ్చేసి ఘనమైన ప్రజ్ఞతో,

బైబిలు తరు�మా సేవలో తరించి గొప్ప ేేొందిన బభకుతడు విలియవ్ కేరి గారిక

సహకరించారు. సిరంపూరులో సేవచేసిన ఈ బభకుతల పేర్లు లి�ంచబడ్డాయి. వీరు

కలిసి జీవించారు. యింటి పనులన్నీ కలిసి చేసికొనేవారు. 1799 నాటికి ఇంగ్లాండు

నుండి ఇండియా విచ్చేసిన మషనరీలలో ప్రదిమ వనిత హేానాగా చరిత్ర ఉంది.

ఇండియాలో కొన్ని మారుమాల ప్రాంతాల్లో క్రూరమృగాలు, విష కీటకాలు,

పాములు బైడద ఎక్కువగా ఉండేది. వీటినండి సంరక్షించుకొను బభయాలు మషనరీలలో

ఎక్కువగా ఉండి బాదిించేవి. గతంలో ఒక బాబును పోగొట్టుకొనగా సిరంపూర్లో

మరొక బాబు మరణించగా సవాహాస్తాలతో సమాదిి చేయుటలో బాధ, దుఃఖము

ఎదురొకన్నారు. దైవజనులు దైవసేవలో ముమ్మరంగా సేవచేయు పనిలో ఈ విషాదాల

నెదురొకనుట హృదయవిదారక ఘటాటలు అనేకులను ఏడిపంచాయి. ఎన్నో కష్టాలకోర్చి

గొప్ప సేవలు చేసారు.

బభయానికి ఏ్రైక విరుగుడు దేవునిపై ఆధారపడుటయే. నా నమ్మిక అతి

ఎతెత�న స్థలములోనున్న గొప్ప దేవుడు అతి ఉన్నత నామముగల ప్రభువుపైనన్నది.

నేను కదిలించబడనని చెప్పి సేవలోనున్న కేరీగారికిఅదరణనిచ్చింది హేానా దంపతులే.

వారి సేవలు కొనియాడదగినవి, వారు దినయలు. దార ప్రాంతాలకు వెళ్ళి సేవచేసే

అనుకూలం లేకపోతే స్థానికంగా వున్న ప్రాంతంలోనించి సేవ చేయాలని కోరుకున్నది.

సరిగాగ ఒక్క సంవత్సరము గడిచింది. ప్రభువు ఆమెకు రెడ్రకాస్ వారిద్వారా చైనా

వెళ్ళు అవకాశం ప్రభువు ఇచ్చారు. ఆమె రెడ్రకాస్ సంస�లో పనిచేస్తూ మషనరీలతో

మంచి సంబంధాల నేరపరచుకుంది. ఆమె ప్రజ్ఞను ప్రత్యేక తలాంతులను ప్రజలు

గుర్తించారు. కొందరు అభిమానులు మరొకకసారి మషనరీవారికి దరఖాస్తు

పెట్టుకోమన్నారు. ఆమె కలను ప్రభువు నెరవేర్చి మషనరీగా ఆమెను అంగీకరించగా

గొప్ప సేవ చేయగలిగింది. కొన్నిసార్లు ఎన్ని తలచినా, ఏది అడిగినా జరికగది నీ

బూదిగంత విశావాస్ వీర వనితలు

చితతమే, నీ వాకుక్రై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించు దేవా అని కనిపెట్టి ప్రార్థించుట

తపపదు. ఆలస్యాలను అనుకూలం చేయు ఆ ప్రభుని ఆ్రశయించుటలో ఓర్పుతో

కనిపెట్టి తలపెట్టిన ఆశయం నెరవేరువరకు పట్టుదలతో ప్రార్థించి పొందాలి. విలియున్

అట్టి పట్టుదలతో తాను సేవచేసి తరించింది.

వవపవవ

109. ””�అ న�ఎఎవతీ

లిలియన్ హేామర్

కాలము : 1912-1959

పరిచర్య : వైద్యపరిచర్య

""నీ క్రియలను నేనెరుగుదను" ప్రకటన 3:7

దైవ సేవను చేయు అభిలాష కలిగన విశ్వాసి తన

పటటదలనెన్నడనా త్యజించలేదు. లిలియన్ దైవసేవ పట్ల గొప్ప ఆసక్తితో వాళ్ళ

నాన్న గారితో సంప్రదించింది. నర్స కోర్స పూర్తి చేసి దైవసేవ చేయదలంచింది.

మషనరీగా చైనా వెళాిలి. ఆమె ఆశయము మేరకు నర్సింగు ట్రయినింగు పూర్తి చేసి

మషను బోర్డు వారికి ధరఖాస్తును పంింది. ఆమె అబభ్యర�నను నిరాకరించారు. దేవుని

చితాతన్ని మరలా తెలసికొని దలచి భారంతో ప్రారి�ంచింది. నిజముగా దేవుని పిలుపు

వుందా లేదా యోచించింది. లిలియన్ భాల్యంలో తన తండ్రితో ""నేను నర్స కోర్సు

చదవాలనివుంది" అని తెలిపంది. ఎందుకనగా ఆమె మషనెరీగా సేవ చేయాలనే ఆశ

కలిగ ఉండేది. తండ్రియింటినండి బయుటకు ప్రంేసాడు. మషనువారు ఆమె అబభ్యర�న

అంగీకరించలేనందన చాల కృంగిపోయింది. నిజంగా నాకు దేవుని పిలుపువుందా?

ఆయన నిజంగానాతో సాటిగా మాట్లాడారా? లేదా అని సంశంయించింది. పోనీ

ఇంగ్లాండులోనె నిలిచి దైవసేవ చేయాలని నిరణయించుకోగలిగంది.

అద్భుతంగా ఒక్క సంవత్సరములో చైనాలో సేవ చేయుటకు ఆవెను

ఆమోదించారు. రెడ్రకాస్ వారి సహకారము పొందింది. ఆమె సమర�తను వారు

గుర్తించారు. మరలా మషనెరీవారికి ధరకాస్తు పెట్టుకోమ్మని సలహానిచ్చారు. దేవుడు

మారగం తెరిసేత మానవులేమ ఆటంకపర్చలేరని ఆమె నమ్మింది. ఆలస్యాలన్నీ

అవకాశాలుగా ప్రభువు మార్చగలరు. అన్ని అవకాశాలను దేవుడే సావాదీినంలో

నంచుకోగలరు. స్థిరంగా నిలిచి విశ్వాసించి దేవుని సన్నిదిిలో ప్రార్థించుట నేర్చుకోవాలి.

బభవిష్యతతును దేవుని చేతిలో నంచినపుడు దేవుడే తగిన సమయంలో మారగం తెరుస్తారు.

ఆమె విదేశంలో చేసిన పరిచర్య, గుర్తింపు పొందింది. ఆమె హాస్తవాసి పైనమ్మకం

కుదిరింది. మతుతమందులకు బానిసలైనవారు ఆమె సహాయం తీసికోగలాగరు. ఆమె

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top