Chapter 20 of 20

సాక్ష్యాలు 252–264

252. జీశీ”అఅ� హవవఅర్తీ�

జుహాన్నా వీన్స్రాట

కాలము : 1894-1933

పరిచర్య : మషనరీ

""నీవు పంప తలంచినవానినే చేత పంపుము" నిర్గమ 4:13

వివిధ రంగాల్లో వివిధ ఉద్యోగ బాధ్యతలన్ననా

క్రీస్తును ప్రేమించే విశ్వాసులంతా ప్రభుని వెల్లని సవారం, ప్రిలుపు విని క్రీస్తుకు దాసులై ఘనమైన సేవలు చేసారు. జోహాన్నా పసటనో గ్రాపఘరుగా

పనిచేయు రోజుల్లో మషనరీగా సేవచేయాలని ప్రభువు ప్రేణనందుకున్నది. అపపటికే

ఎందరో మషనరీల ప్రసంగాల ప్రభావం వల్ల మధ్య ఆప్ఫికాలో ప్రజలకు సేవచేయుటకు

మషనరీలు అవసరమని బోదిించగా విని ప్రపర్రించబడింది. కలవరపరచుటను గార్చి

వినగానే ఆమె హృదయం భారం పెరిగింది. ఆమె సేవ పట్ల అసక్తి గల పసీతగా

నిలిచింది. ఆమె సాధారణ పసీతగా నన్ననా అసాధారణమైన పనులు దేవుని వల్ల

సాధ్యమని నమ్మినదై అందరి కంటై ముందుగా నైజీరియా చేరింది. అకకడ ప్రయాసాల

కోర్చి నర్స ట్రయినింగు పొంది 1919లో అడవి జాతి ప్రజల మధ్య సేవ

ఆరంభవుయింది. ఆమె ఎదురొకన్న నిరుత్సాహాలు, ఆటంకాలు, ఆ ప్రాంత ప్రజల

వైఖరి అంతా డైరీలో వ్రాసిపెట్టింది. ఒకొకకక సారి ఆ ప్రాంతంలో పరవాతాలనెకిక

ప్రయాణించవలసి వచ్చేది. ఆ ప్రజలు దేవుని మాటలు వినుటకు సుముఖంగా

వుండేవారు కారు. వరదల వల్ల నీటిమయమయిన ప్రాంతాలు బాగు చేసి కోవలసి

వచ్చేది. సువార్తికులను తరీపుదునివ్వాలనే ఉన్నత ఆశయంతో ఒక బోరిడ్ంగు �వ్ను

సిద�పర్చింది. ఆమె తగిగంపులో దీన స్దితిలో చీమలు ఎలకలన్న పూరి గుడిపసలో

నివసించింది. నయాయారుక పటటణ సుఖాన్ని మరచి శ్రములో నిలిచానని ఏనాడు

చింతించలేదు. దేవుడు సాధారణ వ్యకుతలను అసాధారణ కార్యాలు సాధంచడానికి

సిద�పర్చగలరు. మోషే గొర్రెలు కాసేవాడు. గొర్రెలు వెలిచే కర్రతోనే అద్భుతంగా

పఘరోముందు ఆశ్చర్యం కలిగంచాడు. సామాన్యమైన రాళ్ళలో దావీదు గొప్ప రాకషసిగా

నన్న గోల్యాతును చ్రంేసాడు. చిన్న ఉద్యోగిగా నన్న జోహాన్నా అసాధారణ సేవచేసి

క్రీస్తును సంతోషపర్చింది. సుఖనుభవాన్ని వదులుకొని క్రీస్తుకొరకు నిందలు శ్రములు

హింసలు బభరించిన దైవసేవకుల కొరకు ప్రారి�ంచగల్గుచున్నామో లేదో ప్శ్నంచుకోవాలి.

ప్రభుని ఘనపర్చి సేవ చేసిన జోహాన్నా విశావాస్ వీరమనితల జాభతాలో నిలిచి గౌరవము

పొందింది.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

253. �అఅవ ”స్త్రవతీ

ఆనీ వేజరు

కాలము : 1732-1774

పరిచర్య : మషనరీ

""మాకునుప్రార్థించుట నేరుపము" లాకా 11:1

దైవసేవలో ఒకొకకక విశ్వాసి విభిన్న రీతులుగా

వింతైన సువార్తకు నీరు పోసేది ఒకరెైతే, పంట కోత కోసేది

మరొకరముతారు. క్రీస్తే వేరవారు తలాంతులతో ఒకే సంఘంలో ప్రతి వ్యక్తినీ అభిషేకించి

దీవించగలరని నమ్మాలి. డాక్టు బ్రే గారు విద్యావంతుడు ఎందరో బానిసలు తమ

జీవితాలను బాధలో గడుపుతున్నారని తలంచాడు. వారికి విద్యనందించాలని సాకలు

ఆరంభించి బానిసల పిల్లలందరికీ విద్యనందించాలని వారు బైబిలు చదివి ప్రారి�ంచాలని

కోరుకున్నాడు. ఆ సాకలు నిర్వాహించగా విద్యనందించించుటకు ప్రతిబభగల టీచరు

కావాలని చాల కోరుకున్నాడు, ప్రారి�ంచాడు. ఆయన ప్రార�నలకు పఘలితంగా వేజర్

ఆనీని గుర్తించాడు. వరీ�నియాలో విలియవ్సబర్గ ప్రాంతంలో ఒక సాకలు

ఆరంభించాడు. ఆనీ తన అసమాన ప్రజ్ఞ కనపర్చి ప్రావీణ్యతగల తన శైలిలో మంచి

ఉపాద్యాయురాలిగా బోదిించసాగింది. 1761వ సంవత్సరము నాటికి విధవరాలిగా

ఒంటరిగా నన్న ఆమె 24 మంది విద్యార్థులతో తన పనిని ఆరంభించింది. చక్కగా

మాట్లాడు శక్తి లేక, శుభ్ర�త తెలియక, విధేయత నేర్చుకోనందన చదువుతో పాటు

ఎన్నో విషయాలు తన విద్యార్థులకు నేర్పించింది. వారు చాల తకుకవ సంఖ్యలో

వచ్చేవారు. బానిసల యాజమానులంతా వీరిపట్ల అయిష్టత చ్రూేవారు. ఎందుకనగా

సావార�ం వారిలో ఉండేది. బానిస పిల్లలు విద్యావంతులగుట సహించలేకపోయేవారు.

బానిసల పిల్లలకు విద్యాభ్యాసకాలము చాల తేడాగా ఉండేది. 6 నెలలు లేదా 2.5

సంవత్సరాలు పట్టేది. ఆనీ వృదా�ప్యంలో ఆమె తర్వాత అంతటి నేరుప గల ఉ

పాధ్యాయినిని పొందగలనా లేదా అని ఆలోచించేవారు. ఎంతమంది బానిసలు

బాగుపడ్డారో తెలియదుగానీ మంచి విజ్ఞానాన్ని వారంతా పొందారు. ప్రభువు ప్రేమ,

జాతి, అంతసు�లను అదిిగమంచిన ఉన్నత ప్రేమ. యేసు కూడా ఏకాంతంగా

ప్రారి�ంచేవారు. శిష్యులకు ప్రార�న నేర్పించారు. మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా

పరిపకవాసి�తిలో క్రీస్తు ప్రేమను తెలసికొని నమ్మకంగా క్రీస్తును సేవించాలంటే తపపక

ప్రార�నానుభవం కావాలి. ఎక్కువ ప్రార�న ఎక్కువ శక్తిని అందిస్తుంది. తకుకవ ప్రార�న

తకుకవ ప్రార�నా బలాన్నిస్తుంది. ప్రారి�ంచనిచో శక్తి లేని ప్రైస్తవులుగా నిరప్యోగంగా

మగులుతారు. ఆనీ తన చేతికి వచ్చిన పనిలో యదార�త నమ్మకత్వాన్ని ప్రదర్శించి

దేవడిచ్చిన తలాంతులను సదివానియోగం చేసికున్న విశావాస్ వీరమనితగా నిలచింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

254. వీ�తీవ �వపప

మేరీ వెబ్

కాలము : 1779-1861

పరిచర్య : మషనరీ ఆరగనైజర్

""యుద్దమునకు పోయిన వాని భాగవెంతో సామాను వద్ద

నిలిచిన వాని భాగము అంతే" 1సమాయేలు 30:24

క్రీస్తు ప్రేమను చాటి చెప్పుటకు అంగవైకల్యము

అవరోధము కాదని చాటి చెప్పిన వనితలైందరో నున్నారు. వారిలో అవెరకాలో

గొప్ప సాక్షిగా నేడు గురితంచు సేవలందించే జనీ ఎరిక్సన్ ఒకరు. ఆమె వలై

చిన్నతనంలోనే వింత వ్యాదిివలన అంతమైకల్యంతో నన్ననా క్రీస్తును ప్రకటించుటకు

చాల ్రశమంచింది. ఆమె 21 సంవత్సరాల వయస్సులోనే 13 మంది సన్నిహితులతో

మషనరీ సొపసైటీని సా�్రించింది. ఆరోజుల్లో మగవారు మాత్రమే సమరు�లుగా

నిర్వాహించగల యిా సంస�ను వీరు చేపట్టి చాల సమర�వంతంగా సేవ చేయగలాగరు.

అందరి దీవెనలు ప్రశంసల నందుకున్నారు. ఆ తర్వాత 40 సుదీర� సంవత్సరాలుగా

ఆ సంస�కు కోశాదిికారిగా పస్రకటైరీగా పసీతల మషనరీల అవసరాలకు ప్రత్యేక సంస�గా

వెలుగొందింది. పొలము పనిచేసే ఆడవారు దాచుకున్న కొన్ని పసంట్లు సొమ్ము దానంగా

చేసేవారు. వారంతా ముందుకు వచ్చి సేవా రంగంలో దాసుకొని పరిచేయలేనివారు

వెళ్ళిదవా లేదా పంపెదవా అనే నినాదము సేవకు ఆధారంగా పంించేందుకు యిష్టంగా

సహాయపడ్డారు. మేరీ అసహాయ సి�తిలో జారెడు కూర్చిలో నన్నపుడు వీరందరా

చేయాత నిచ్చి ఆమె కోరికను స్పఘలము చేయగలాగరు. అనేక మషనరీలకు ఆరి�క

సహాయంతో పాటు అండగా నుండి ధైర్యము చెప్పారు. దైవసేవ్రై వేదికలైకిక ప్రసంగాలు

చేయకపోవచ్చు గానీ తెరవెనుక నుండి అనామకంగా అజ్ఞాతంగా చేసే సేవకు ఎక్కువ

దీవెనలంటాయాని మేరీ సహాయం చేసి చూపింది. ఆదర్శిమహిళ్గా పేరు పొందింది.

అంగవైకల్యం మనిషిని నిరాశకు గురిచేసి ఆత్మ నయాన్యతా భావాలలో కృంగిపోయే

వారున్నారుగానీ మేరీ వెబ్ త్యాగము క్రీస్తు పట్ల ప్రేమ, ఆమె సేవకు ముందంజవేసే

ధన్యత నిచ్చిన ధనయరాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

255. �తీవఅవ �వపర్వతీ - ళఎ�్�

�రీన్ వెబ్స్టర్ స్మిత్

కాలము : 20వ శతాబ్దము

పరిచర్య : మషనరీ

""జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడువవు" యెషయా

30:19

అవెరకాకు చెందిన �రీన్ అనే వనిత జపాన్లో

మషనరీగా సేవ చేయాలని ఆశించి ఎంతో శ్రముతో జపాను చేరింది. నీవే విధంగా

సేవ చేయాలని ఆశిస్తున్నావు? అని ప్శ్నంచారట. ఆమెకు జపాను పిల్లల ముఖాలన్నీ

ఆమె ముందుగా కదిలాడయట. ఆ రోజుల్లో పిల్లలను చెడు మారాగలకు నడిపించి

అరి�కంగా లాబభం పొందాలని కొందరు వీరి జీవితాలను నాశనం చేయుట గ్రహించింది.

వారిని సంరక్షించి మంచి మార్గము చూపాలని చాల ఆశించింది. దీనికొర్రై చాల

ప్రారి�ంచింది. ఆమె జపానులో ఒక డాక్టుతో తన దర్శినాన్ని వివరించింది. సరిగాగ

ఆమె వలై ఆ డాక్టు ఆలోచించేవారు. ఆ డాక్టరుగారి సహకారంతోనే ఆమె జపానులో

సార్యకాంతి గృహాము యువతులను పాపకూపం నుండి

(ళబఅ న�అవ నశీఎవ)

సంరక్షించెడి ఆ్రశయసా�నాన్ని కలిగంచింది. మంచి ప్రైస్తవు వాతావరణంలో పెంచాలని

కోరింది. నీవు నేను క్రీస్తు కొరకు మంచి పనులు చేయాలని కాంకిష్తేే దేవుని ప్రారి�ంచి

ఆయన చితతము తెలిసికొని మంచి స్నేహితులు, బభకుతలైనవారి సహకారంతో సవాచ్చుంద

సేవలు చేసి దేవుని సంతోషపెట్టుట్రై ప్రయత్నించాలి. �రీన్ జపానులో సేవ చేయుట

కాశించగా ఎన్నో ఆటంకాలు ఎదురయయాయి. తల్లి కూడా అడడ్ంకులు పెట్టింది. ""

అమ్మా, అంతదారంగా ప్రయాణము చేయలేవు" అని తెలిపన తల్లికి కేన్సరు వ్యాదిి

వచ్చినందన ఆమె ఆశయము నెరవేరుటకు చాల ఆలస్యమయింది. ఆమె తర్వాత

జపానుకు ప్రయాణమయియంది. అపపటికే ఆమె ఆల్ అనే యువకుని ప్రేమలో పడింది.

1917లో ప్రపంచ యుద�ం ఆరంభవుయింది. ఆ తర్వాత జపాను చేరింది. క్రీస్తు

పట్ల అపారప్రేమతో సేవ చేయాలని జపాను వెళూత ప్రేమించిన వ్యక్తికి 2 సంవత్సరాల్లో

తిరిగి �ర్లాండు వస్తానని వాగ్దానము చేసింది. ఆమె జపాను వెళ్ళి పేద పిల్లల్రై

ఆ్రశమాన్ని సా�్రించింది. బైబిలు బోదిించింది. అవెరకాలో పసైనికులకు సహాయపడింది.

జపాను యుద�ంలో నేర్స్తులకు క్రీస్తు సువార్త బోదిించింది. ఎన్నో సార్లు విశ్వాసుల

ఆశయాలు ఎంతో ఉన్నతంగా సాదిించాలని ఆశించినను లోకము శరీరము అవరోధము

కలిగంచవచ్చు. దేవుని అద్భుత శక్తితో సావార� పూరిత జీవితాలలను తలంపులను

అదిిగమంచి దేవుని సేవించిన �రీన్ ధనయరాలు విశావాసమీరురాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

256. ళబర�అఅ� �వశ్రీవవ

సాసన్న వెస్లీ

కాలము : 1669-1742

పరిచర్య : ఉతతమ ప్రైస్తవ తల్లి

""మనము తన పరిశుద�తలో పాలుపొందవలైనని మన మేలు

కొరకే ఆయన శిక్షించు చున్నాడు." హెాబ్రీ 12:1

క్రీస్తు సేవలో గొప్పగా పేరు పొంది గొప్ప ఉజీ�వాన్ని

రప్పించిన సోదరులైన చిార్లెస్, జాన్ వెస్లీల తల్లియే సాసన్న వెస్లీ. ఆమెకు 19 మంది

సంతానము ప్రభువిచ్చారు. 9 మంది యక్తకాలము వరకు బ్రతికారు. వారంలో 6

రోజులు ్రకమంగా 20 సంవత్సరాలు బైబిలులోనున్న సత్యాలన్నీ వాగ్దానాలన్నీ ప్రైస్తవ

జీవిత నియమాలను తమ భడడ్లకు చరకగా బోదిించేది. జాన్ వెస్లీ వెుధడిస్టు సంఘము

సా�్రించిన మాల పురుషుడు. కటుంబాన్ని స్రకమంగా విజేతగా పెంచగల వెళు

కువలన్నీ వ్రాయమని తలిగని జాన్ కోరాడు. ఆమె అన్నీ వివరించింది.

ఆమె వ్రాసిన నియమాలన్నీ చాల ప్రయోజనాత్మకంగా నున్నాయని అనేకులు

ప్రశంసించారు. క్ర్మశికషణ, నిజాయితీ చదువుతో పాటు తెలిసికోవాలనియు పని

చేయుటకు ఆసక్తి చూపాలని తెలిపంది. ్రకమశికషణతో పాటు దిద్దుబాటు అవసరతను

కూడా తెలిపంది. దైవ వాక్యమే ప్రతి వ్యక్తిని సరిదిద్దగలదనియు, దిద్దుబాటునకు

లోబడి తండ్రి శికషకు లోబడిన రీతిగా దేవుని గద్దింపునకు లోబడాలని బోదిించేవారు.

ఆయన స్వారాపములోనికి మార్చబడాలంటే ఆయన యిచ్చే ్రకమశికషణ చాల

అవసరమని తెలిపంది. సాసన్న తన భడడ్లకు నేర్పవలసిన పాఠాలు పదేపదే చెపుటవిని

ఆమె భర్త సామయాల్ గారు ఎందుకని చాలసార్లు చెపుచున్నావు? 20 సార్లు చెప్పాలా

అని గద్దించగా, నాకు స్రియైన నిశ్చయిత కలిగ వారు సరవాం నేరచుకున్నారని తెలిసాక

చెప్పుట మానగలనని చెప్పింది.

ఆమెలో చాల పట్టుదల ఓరుప ఉంది. వేలాది మందికి బోదిించగల

సమరు�రాలు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీలను చాల మంచి రీతిగా తీర్చి దిద్దింది. ఆమె

కుమారులు బోదిించిన ప్రజలు చాలమంది చదువురానివారు. 1700 సంవత్సరములో

గొప్ప ఉజీ�వ జావాలలు రగులుటకు వీరి ప్రార�నలే ఆధారము. ప్రైస్త జీవితములో ఓరుప

దేవుడిచ్చిన ప్రత్యేకలకషణము. ఒక ప్రార�నకు జవాబు రావాలంటే కొంత వ్యవదిికావలిసి

వచ్చినట్లే సవాస�త లభించుటకు సమయము కావాలి. ఈ కనిపెట్టు సమయంలో ఓరుప

అవసరము. దేవుని దీవెనలు అర�ంటుగ అందేవి కావు. ప్రార�నలకు జవాబు ఆలస్యవెైతే

బూదిగంత విశావాస్ వీర వనితలు

ప్రారి�ంచాలి. ఓరచుకోవాలి. ఆయన వాగ్దానం చేసేత అది తపపక నెరవేర్చగలడని నమ్మాలి.

ఒకసారి సాసన్న యిల్లు అగ్నిప్రమాదానికి గురెైంది. ప్రభువును ప్రారి�ంచగా అద్భుతంగా

రక్షింపబడ్డారు. ఆ సమయంలో "" నాభడడ్ ఆత్మరక్షణ్రై నేను భారంగా ప్రారి�ంచాలి

అని తలంచి ప్రత్యేకంగా ప్రారి�ంచిన పఘలితంగా ఆ భడడ్ గొప్ప బభకుతడై ఉజీ�వ జావాలల్ని

రగిలించాడు. సాసన్న వెస్లీ చాల విద్యావంతురాలైనందన తన భడడ్లకు వారి వయస్సు

20 సంవత్సరాల వరకు, లాటిన్ గీక్ర�, ప్రెఫంచ్, లాజిక� మత బోధలు చెప్పి వారికి

మంచి జ్ఞానాన్ని పెంపొందింపచేసింది. అంతేకాదు 3 విలువైన పుస్తకాలు రచించి

మంచి పేరు గడిచింది. ఆమె భర్త కూడా జ్ఞానము గలవాడైననా, డబ్బు లేనివాడు.

ఆమె చాల జాగ్రతతగా యిల్లు నిర్వాహాణలో వెళుకువలను పాటించి

ఆదర్శిగృహిణిగా నిలిచింది. ఆమె భర్త అప్పు చేసి తీర్చినందన ఒక సంవత్సరము

జైలు పాలయయాడు. ఆమె తన పెండ్లి ఉంగరాన్ని అమ్మ జైలులో మంచి భోజన

సదుపాయం కలిగంచి ప్రేమ చూపించింది. ఆమె భర్త ఆదివారం దారంగా నన్నపుడు

ఆదివారం సాయంత్రము పిల్లలందరినీ దగ్గరకు చేర్చి పాటలు పాడి ప్రసంగాలు

చదివి వినిపంచేది. యింటి ప్రకకవారు కూడా ఆమె చెప్పిన సందేశాలన్నీ చాల ్రశద�తో

వినేవారు. చాలమంది తల్లులైనను భడడ్లను సమర�వంతులుగా పెంచలేరు.

ఆమెలో నన్న అంకిత భావాలు సుబుది�, నిజాయితీ గొప్ప తల్లిగా పేరు

తెచ్చాయి. నేటికి ఎన్నో తరాలు సాసన్న భడడ్లను వారు వ్రాసిన పాటలు, వారు

తెచ్చిన ఉజీ�వాన్ని ప్రతి సంఘమువారు చిర్స్మరణీయులని స్మరించుచానే వుంటారు.

అట్టి బభకుతల తల్లి సాసన్న ధనయరాలు. సావెుతలు 31లో దీవెనలకు తగిన స్రీతగా

నిలిచిందని చెప్పాలి. నీవు నేను సుసన్నా నుండి చాల అనుభవాలు నేర్చుకోగల

ఆదర్శిమార్తి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

257. ూ”శ్రీశ్రీ”ర ”వ�్శ్రీవవ

పఫిల్లిస్ వీట్లీ

కాలము : 1753-1784

పరిచర్య : కవి

""నా తండ్రి యింట అనేక నివాసములు కలవు" యోహాను

14:2

గతంలో బానిసలుగా నన్నవారిని కొందరు

విశ్వాసులు ప్రేమతో చూచేవారు. 1761లో పఫి�్లస్ అనే 8 సంవత్సరాల నల్లజాతి

పాపను అవెరకా వారు కొని ఓడలో నుండగా బోస్టను వ్యాపారులు ఆవెను స్వంత

భడడ్వలై ప్రేమతో పెంచారు. లాటిన్, జాగ్రపఫీ, చర్రిత నేర్పించారు. ఆమె 14వ యేట

పద్యాలు వ్రాయసాగింది. ఉతతరాలు వ్రాయుటలో నేరపరి. ఆమె వ్రాసిన ఉతతరాలు

ఆత్మీయత ఆధ్యాత్మికత నిండినవై వుండేవి. ఆ రోజుల్లో వ్యాదిి సోకి చాలమంది

మరణించేవారు. మరణం తర్వాత నిత్యతవాపు వివరాలన్నీ ఉతతరాల్లో వ్రాస్తూ వుండేది.

ఆమె నిరీక్షణ గల పటటణం గార్చి అబ్రహాము వలై నిరీక్షణలో జీవించింది.

వవపవవ

258. చీ�తీష�రర� ”�్ఎ�అ

నార్సిస్సా విట్మాన్

కాలము : 1808-1847

పరిచర్య : మషనరీ

2 కొరిందీి 1:8,9

దేవుని పిలుపు నందుకున్నవారు ఎందరో

వుంటారు. వారు మషనరీలుగా చాల దారప్రాంతాలు వెళ్ళి

గణనీయ సేవలు చేసారు. నార్సిస్సా మంచి ఆధ్యాత్మికాను భావాలు గల బభకుతల

జీవితాలను చదివి ప్రావితమై నేటివ్ ఇండియాన్లుకు సేవ చేయుటకు వాలంటీర్లు

కావాలని కోరగా మారకస్ విట్మేన్ అనే డాక్టు అదే ప్రాంతాలకు మషనరీగా

వెళాిలని ఆశించాడు. వారిద్దరా వివాహం చేసికొని 1836లో రాకీ ప్రవాతాలు దాటి

ఆరిగాన్ సరిహాద్దులలో సేవకు సిద�పడ్డారు. ఆమె ఆప్రాంతము విచ్చేసిన మషనరీలక

భోజనము సిద�పరచుటకు యిష్టపే సేవ చేసేది. చాలా కాలము చిన్న పాపకు తల్లిగా

ఆమె పని చాల ్రశద�గా చేసికోనేది. ఆ దినాల్లో 1847లో అటవిక జాతివారు ఆవెను

ఎదురొకని భార్య భర్తలను వారితో పాటు 12 మందిని క్రూరంగా చ్రంేసారు. ఎంతో

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఆసక్తితో మషనరీ సేవ చేయదలచిన వారు వీర మరణము పొందారు. ఎందువల్ల

వీరి కలలన్నీ వీగిపోయి మరణానికి గురయయారు? ఎన్నో బాధలు, నిరుత్సాహాలు

ఎదురు కావచ్చు గానీ దేవుని వాగ్దానాలపై పూర్తిగా ఆధారపడాలి. విశావాస్ జీవితంలో

వెుుదటి ప్రేమ నీలో నశింస్తుందేమో గమనించాలి. క్రీస్తు ప్రేమ సమృది�గా మనలో

నిండిపోవాలి. పరిచర్యలో ఓరుప కావాలి. ఆత్మల రక్షణ పట్ల ఆరాటము కావాలి. ప్రశమలో ఎట్టి కష్ట నషాటల్రైనా ఎదురు తిరుగుటకు ధైర్యం కావాలి. మషనరీలు

త్యాగవీరులై విశ్వాసులగా మగిలారు.

వవపవవ

259. జుఎఎ� ”�్వఎశీతీవ

ఎమ్మా విట్టిమోర్

కాలము : 1850-1931

పరిచర్య : పసీతల ఉద�రణ

""ఈయన తనద్వారా దేవుని యెుద్దకు వచ్చువారి పకషమున,

విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు

గనుగ వారిని సంపూరణముగా రక్షించుటకు శక్తిమంతుై

యున్నాడు" హెాబ్రీ : 7:25

ఎవర్రిైనా ఒంటిరగా జీవించాలంటే చాల బాధగానే ఉంటుంది. సరియైన

ప్రేమలేని జీవితం, కుటుంబము లేని బ్రతకు, స్నేహితులు దారమైన సి�తి చాల

నిరాశతో నిండి వుంటుంది. ఎవరిని ఆ్రశయించగలము? డబ్బు లేక దయ చ్రూే

వ్యక్తులు దారమైన ఎమ్మా వ్యభిచార వృత్తిని సీవాకరించింది. వచ్చిన సొమ్ముతో

ధనికురాలిగా నిలిచింది. నయాయారుకలో జీవించుట కారంభించింది. ఎవరో క్రీస్తును

గార్చి సువార్తను బోదిించి వ్యభిచారులను కషవించి ప్రేమించే క్రీస్తు కృపను

ఆ్రశయించమని బోదిించారు. తన పాప సి�తి ఎరిగినదై ఆమె 1907లో ఒక పుస్తకాన్ని

రచించింది. క్రీస్తును సవాయ రక్షకునిగా సీవాకరించింది. ఆమె తన జీవితాన్ని దృషటలో

నంచుకొని తన వలై పాపపు సి�తిలో నుండి దుఃఖంతో ఒంటరిగా జీవించుచు

వ్యభిచారానికి లోనైన పసీతల కొరకు యింటింటికి వెళ్ళి వెదకి మంచి జీవితాన్ని

ఆశించేవారరిని చేరదీయు ప్రయత్నాలను 1890వ సంవత్సరములో ఆరంభించింది.

వారిని ఆదరించి, ఆరి�క సహాయన్నందిచింది. డబ్బు ద్వారా కొందరిని విడుదల చేసి

వారికి రక్షణ పోషణ నిచ్చి క్రీస్తు ప్రేమను వివరించింది. ఆమె వలైనన్న కొందరు

పసీతలు యితర దేశాలలో రుా నీచమైన వృత్తిలో నుండగా ఎవ్మా, గతంలో 5 డాలర్లకు

కొనబడి వ్యభిచారులుగా నుండి రక్షింపబడగా, దేవుని ప్రేమ వల్ల వారు కషమ రక్షణ

బూదిగంత విశావాస్ వీర వనితలు

సీవాకరించారు. 100 పైగా అనాధ ఆ్రశమాలు దేశవిదేశాలలో నెలకొలిప గణనీయ

సేవలు చేసింది. కీర్తి పొందిన బూదిగంత విశావాస్ వీరమనితగా నిలిచి ప్రభువు దీవెన

పొందింది.

వవపవవ

260. ”బతీ� �అస్త్ర�శ్రీశ్రీర ”శ్రీసవతీ

లారా ఇనాగల్స వైలడ్ర్

కాలము : 1867-1957

పరిచర్య : సువార్తసేవ

""దైవజనుడు సన్నదు�డై ప్రతి సతాకర్యమునకు పూరణముగా

సిద�పడియండనట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి

లేఖనము ఉపదేశించుటకును, ఖండిచుటకును,

తపపుదిద్దుటకును, నీతియందు శికష చేయుటకును ప్రయోజనకరవెై యున్నది" 2

తివెాతి 3:16,17

బాల్యంలో విశావాసంలో నన్న లారా అనే చిన్నారి వాక్యాన్ని కంఠతా పెట్టి

ధ్యానించుటలో ఆనందించేది. 100 బైబిలు వాక్యాలు చెప్పి తన పోటీలో ప్రధమస్నానం

పొందింది. కొన్ని వాక్య సత్యాలు చాల ఆత్మీయంగా బలపర్చివి. ఆమె పేరికంలో

నన్నందన జీవితం గడుపుకోడానికి 12వ యేట ప్రికంటి రోగులను సంరక్షించి

జీతము తీసికొని బ్రతకుట తపపలేదు. యిల్లు వదలి పరాయి యింట్లో సేవ చేయవలసి

వచ్చినందన చాల బైంగతో నుండేది. నిన్ను విడువను ఎడబాయని చెప్పిన దేవుని

వాక్యాలు వాగ్దానాలన్నీ ధ్యానిస్తూ సమయం గడిపి ఆదరణ పొందేది. ఆ రీతిగా

గడ్రిే దినాల్లో ఆమె సోదరికి కంటి చూపుపోయింది. లారా ఆమెకు కోరిన రీతిగా

పరిచర్యచేసి ఆదరించింది. తన పనిలో 10 సంవత్సరాలుగా 7 సార్లు ఇల్లు మారి

పరిచర్య చేసే పనులు చేయు భారము కలిగనపుడు ఆమె దేవుని వాక్యాన్ని దివా

రాత్రాలు ధ్యానిస్తూ గడ్రిేది. 15వ యేట ఆమె ఉపాధ్యాయినిగా ఉద్యోగము చేసింది.

వివాహాము చేసికొని ఒక భడడ్కు తల్లిగా నుండగా అగ్ని ప్రమాదంలో సరవాం

కోలోపయింది. ఆమె భడడ్ కూడా ప్రమాదశాతతు మరణించింది. ధైర్యముతో ప్రభువునే

ఆ్రశయించి ఆదరణ పొందింది. 1911లో తన 44వ యేట తన రచనలను

కొనసాగించింది. ఆమె బాల్యంలో నేరచుకున్న వాక్యాలన్నీ వృదా�ప్యంలో ప్రయోగించి

గొప్ప ఆదరణ పొందింది. వాక్యము దేవుడే. అది ప్రతి వారికి గొప్ప వరమని

సాక్ష్యమచ్చేది. ప్రతి విశ్వాసి రొటైట వలన కాదుగానీ దేవుని వాక్యం ద్వారా జీవించగలడు.

అదే అందరి నిరీక్షణ కావాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

261. ”శ్రీశ్రీ”ఎ వీ�తీవ

మేరీ విలియవ్స

కాలము : 19వ శతాబ్దము

పరిచర్య : మషనరీ భార్య

""నాకు బభయము సంబభవించు దినమున నిన్ను

ఆ్రశయించుచున్నా దేవుని బట్టి నేను ఆయన వాక్యమును

కీర్తించెదను. దేవునియందు నమ్మికయంచియున్నాను. నేను

బభయపడను. శరీర్ధారులు నన్మేమ చేయగలరు? కీర్తనలు 56:3-4

క్రీస్తు కొరకు ప్రయాసపడి సేవలు చేసిన మషనరీల భార్యలు వారితో కలసి

గొప్ప సేవచేసి సహకారమందించి శ్రములు బభరించేవారు. భర్త దైవజనుడిగా సువార్త్రై

దార ప్రాంతాలు వెళ్ళిన సమయాల్లో బిడడ్ల సంరక్షణతో పాటు విశ్వాసుల ఆత్మీయ

అవసరతలన్నీ తీర్చు వారిగా, వారికి వాక్యము, ప్రార�న సహావాసాన్ని అందించేవారు.

కొందస� పసీతలకు వృత్తి పనులు నేర్పించి ఆరి�కంగా వారి కాళ్ళ పై నిలిచి బ్రతకుటకు

కుట్టుపని, అల్లికలు సహకరించేవి. పాటలు పాడుట నేర్పించగా వారు ఆనందంగా

పాడుచూ పనులు చేసికొనుట కలవాటయయారు. జాన్గారి భార్య 1817వ సంవత్సరంలో

దకిషణ సముద్ద దీవాప వాసులకు సేవ చేయగలిగంది. ఆ దీవాపవాసులంతా నరమాంస

బభకషకులు. ఎర్రోమాంగా దీవాపవాసులు చాల క్రూరంగా నుండేవారు.

(జుతీతీశీఎ�అస్త్రశీ)

ఆ ప్రాంతాలకు వెళ్ళవద్దు మరణం తపపదని భార్య హెాచ్చరించేది. ఆ ప్రాంతం వారు

కూడా చ్పెేెవారు. 4 నెలల తర్వాత ఆయన సేవకు వెళ్ళి తిరిగి రాలేదు గానీ తన

భర్త తలపుర్రె, ఎముకలు తెచ్చి భార్యకిచ్చి నీ భర్త మరణించాడమ్మా అని తెల్పారు.

ప్రభువు చితాతనికి వ్యతిరకంగా వెళ్ళి మరణించాడని చెపపగలమా? జాన్ ఆ ప్రాంతము

వెళ్ళుట తప్పా? భార్య ముగ్గురు భడడ్లను ఒంటరిగా వదలి వెళ్ళుట ధర్మమా? ఆమె

చాల దుఃఖంతో కాలము గడిపింది. అనేక ప్రశ్నలు ఆవెను ఆవరించాయి. జవాబు

అందని సమయాలు మౌనంగా కనిపెట్టి }రకుండుట ఉతతమము నమ్మింది.

}రకుండుట అనగా అన్ని తెలసిన దేవునికి అపపగించుట. అన్నీ దేవుని హాస్తాలకు

సమర్పించి నీ చితతమే నెరవేరుగాకని చెప్పాలి. అబద�మాడుటకు దేవుడు నరుడు

కాడు. హాత సాక్షుల రకతపు భందువులు బూమకి వితతనాలుగా నిలిచి గొప్ప వృకషాలై

విలువైన పంటను పండ్లను పండించగలవు. అంతేకాదు సంఘానికి పునాదిరాళ్ళుగా

బలమస్తాయి. ఎందరో ఆత్మల త్యాగం చేసిన విశావాస్ వీరుల త్యాగబలము నేటి

ప్రైస్తవ సంఘాలకు మాల బలము. వారందరినీ తలంచుకొని మన మానస్ వీధుల్లో

నిలుపుకొని విశావాసంతో క్రీస్తు ధవాజాన్ని చేబాని ప్రియ యేసుని పసైన్య వీరులము

మేమని చాటుచూ నీవు నేను జీవించాలని దేవుని చితతము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

262. ఖ�వసశీ ్�ఎఎ�ఎబతీశీ

కీకో యమ్మమురో

కాలము : 1874-1917

పరిచర్య : దైవసేవ

""మనుష్యుడు తన ే్నేహితునితో మాటలాడనట్లు యెహాోవా

మోషేతో ముఖాము�గా మాటలాడుచుండెను" నిర్గమ

33:11

సాలేవాషన్ ఆర్మీ సంఘస్తులలో సేవా ధృకపధములో �నవెై విలువైన సేవలు

పేల పట్ల చేయుట దేశ విదేశాలలో సామాన్యమైన విషయము బాల్యంలో కీకో

యమ్మమురో అనే బాలిక వీరిసేవలను గార్చి తెలిసికొని చాల ముగు�రాలై వెంటనే

ఈ సంస�లో చేరింది. ఆ రోజుల్లో కొందరు బాలికలు బలవంతంగా వ్యభిచారవృత్తిలోనికి

చేరుట ఆమెను తీవ్రంగా బాదిించింది. ఆర్మీ వారి ద్వారా అనేకుల అవసరాలైన్నో

గుర్తించింది. ఆమె చేసిన తీవ్ర కృషి పఘలితంగా వేయిమంది పాప కూపం నుండి

విడిపించబడి క్రీస్తును నమ్మారు. వీరందరికీ ఆ్రశయ మచ్చి అనాధ శరణాలయాలను

నెలకొలిపంది. ఈ పరిచర్య ఆగక నిర్వదిికంగా సాగిపోవుటలో చాల కృషి చేసింది.

కొందరు కషయ రోగ పీడుతులకు శానిటోరియము ఆరంభించింది. "" ప్రభా, నన్ను

నీ పరిశుదా�త్మాభిషేకంతో నింపి, నీ సేవను సమర�వంతంగా నిర్వాహించే ధన్యత

నీయండని ప్రారి�ంచింది. క్రీస్తుతో అతి సన్నిహిత బంధాన్ని పెంచుకొన్నది. సృష్టి

కరతతో దినదినము ప్రారి�ంచుట ఒ వింత ఆశీర్వాదకరమైన తీయని అనుబంధమని

నమ్మింది. యేసు నా ే్నేహితుడు అని చెపపగలిగంది. నీవు, నేను కూడ నా ప్రియే్నేహితుడే నా క్రీస్తు అని చెప్పాలని ప్రభువు కోరిక.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

263. �శ్రీశీతీవఅషవ ్శీబఅస్త్ర

ఫ్లారెన్స యంగ�

కాలము : 19వ శతాబ్దము

పరిచర్య : మషనరీ, టీచరు

""నీవు ఈ సమయమున బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో

ఆలోచించకొమని చెప్పుమనెను". ఎేసతరు 4:14

1800 సంవత్సరము చాలమంది పిల్లలను బలవంతంగా ఒక దీవాపంలో

చె�కు పనికోసం పనిచేయించి బాదిించేవారు. పిల్లలు పేలు గనుక వారు 10 లేక

12 గంటలు పనిచేసేవారు. వారిని క్రూరంగా బాదిించేవారు. మాటల బాధ శారీర

బాధతో నలిగి మాల్గులలో పనిచేయుట చాల దుఃఖంగా ఉండేది. ఒక మంచి ప్రైస్తవ

విశ్వాసి బోధకురాలు వారందరికీ క్రీస్తు సువార్తను బోదిించి ఆదరించి ధైర్యపర్చాలని

ఆశించింది. ఆమె 1882లో 10 మంది బాలురతో బైబిలు స్టడ� ఆరంభించింది. ఆ

తర్వాత 80 మందిగా వృది� కాసాగారు. ఆదివారాలు మండే ఎండవేళ్ బైబిలు క్లాసులకు

వచ్చేవారు. ఇతర విశ్వాసుల సహాయము తీసికొన్నది. చివరకు ఆమె సేవలో అనేకులు

క్రీస్తును అంగీకరించారు. క్రీస్తు జీవించిన కాలంలో పేదవారిని చిన్న పిల్లలను చాల

ప్రేమించేవారు. బీదలను కనికరించువారు, దయతో ప్రేమతో చూచేవారికి దేవుడే

తగిన కాలంలో, తగిన రీతిగా ప్రతిపఘలమందించగలరని నిరీక్షణతో జీవించాలి. ప్రిల్లలను ఎక్కువ ప్రేమించి బాల్యంలో సృష్టి కరతను స్మరణకు తెచ్చుకోవాలి. ముదిమ

వచ్చే వరకు ఎతతుకొని ఆదరించువాడే మన దేవుడని మరువరాదు.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

264. ఖ�్�వతీ�అవ గవశ్రీశ్రీ

కాధరిన్ జైల్

కాలము : 1497-1562

పరిచర్య : గీతరచయిత, మతోదా�రణ

""సహాోదరులు �క్యత కలిగి నివసించుట ఎంతమేలు! ఎంత

మనోహారము! అది తలమీద పోయబడి ఆహారోను గడడ్ము

మీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన

పరిమళ్ తైలము వలైనండును. ఆశీర్వాదమును శాశవాత జీవమును అచ్చట

నండవలైనని యెహాోవా పసలవిచ్చియున్నాడు." కీర్తనలు 133:1-3

మతోదా�రణ ఉత్యమములో ఏకీబభవించిన అనేకులలో కాధరిన్ జైల్ ఒకరు.

ఆ రోజుల్లో అంతరయద్దాలు మానసికంగా ఎన్నో ఒత్తిడులను తెచ్చాయి. యిా విబేధాలను

బట్టి మానసికంగా చాల అందోళ్న సి�తిలో నంది. �క్యత కొరకు చాల ప్రారి�ంచింది.

దీనిని వ్యతిరకించిన �డర్లను సాటిగా ఖండించింది. కొందరు ప్రొటైస్టంటు సరభయలను

హింసించుచున్న రోజులలో అనేకులకు ఆ్రశయ మందించింది. వారి జీవితాలను

సంరక్షించింది. 3 వారాలలో 60 మంది పైగా బాదిితులను రక్షించి పోషించగలిగ

ఆ్రశయమచ్చింది. ఆమెతో ఏకీబభవించిన వారినే కాదు. యితరులను కూడా క్రీస్తు

రక్షకునిగా అంగీకరించిన వారందరినీ ఆదరించింది. క్రీస్తు కూడా అందరూ �క్యతతో

జీవించాలని చాల కోరారు. తండ్రి కూమార పరిశుదా�త్మ పేరున ప్రారి�ంచాలని కోరారు.

�క్యతలో నన్న వారిని దేవుడు దీవిస్తారు. దేవునికే సదా స్తుతి కలాగలని ఎల్లపుడు

ఆయన నామాన్ని కీర్తించాలని ఆమె కోరి ప్రారి�ంచేది. చాలమంది కాధరిన్ సలహాల

కోసం వేచియుండేవారు. మంచి తెలివి గలపాస్టు భార్యగా చర్చిలో �క్యత్రై చాలపాటు

పేది. మంచి క్రియులు చేస్తూ జైలులో వారిని దర్శస్తూ వ్యాదిిగ్రస్తులను పరామర్శస్తూ

తన విలువైన కాలము వెచ్చించేది. మోపష, ఇ్రశాయేలు ప్రజలను సముదాన్ని

దాటించనపుడు సదా ప్రార�న స్తుతి, గీతాలలో నడిపించారు. దెబోరా బారాకులు

కూడా యుద్దంలో విజేతలగుటకు స్తుతి గీతాలు పాడారు. పౌలు పసీతలల జైలులో

కాళ్ళుప బందిింపబడగా స్తుతించి పాటలు పాడారు. శ్రము బాధ, దిగులు చింత

ఆవరించిన వేళ్లో దేవుని స్తుతించాలి. జైలు ద్వారాలు అవే విడిపోతాయి. విజయం

సదా మనదేనని విశావాసమీరమనితగా కాధరిన్ నేర్పింది.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top