Chapter 3 of 20

సాక్ష్యాలు 11–22

Photograph from page 34 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 34

తాయివాన్ అనాధశరణాలయంలో ఉద్యోగం సంపాదించింది. ఆమె చెప్పిన

సాక్ష్య జీవితాలాధారంగా, చైనాలో సేవ్రై ఎన్నుకొన్న వ్యక్తి మరణం తర్వాత ఆ స్నానంలో

ఆమెను దేవుడు ఎన్నుకున్నారు. దేవుడు తన పనిని చేయించుకొనుటకు వ్యకుతలను

విభిన్న తలాంతులను బట్టి విభిన్న కార్యాలకు నియమంచగలరు. నీ అర్హతలను బట్టి

వాడుకోలేడు గాని, నీవు అందుబాటులో నుండి యిష్టతలో ముందడుగు వేసేత

నీ చేయి పట్టి నడిపిస్తాడు. కొందరు స్రీతలు బహిరంగంగా ప్రసంగించి చేయు సేవకన్నా

యింట్లో వంటగదిలో భారంతో ప్రారి�ంచగలిగన విలువ గొప్పదని తెలిపంది. ఎవరిని ప్రిలిచాడో వారు నిరణయించి తన సేవలో సమర� తనిచ్చివాడుకుంటారని గ్లాడిస్ పూర్తిగా

నమ్మింది. చైనాలో మారుమాల గ్రామాలు సంచరిస్తూ తన ఉద్యోగం తాను చేస్తూనే

విరామ సమయాల్లో సువార్త ప్రకటించుటలో అత్యానందబభరితురాలై ప్రభుని సేవించేది.

చైనా బాలికల కాళ్ళు తని� చేయు ఉద్యోగము పగలు చేస్తూ రాత్రి వేళ్ సువార్త

సేవలో గడ్రిేది. ఆమె సేవ చిర్స్మరణీయమైనది.

వవపవవ

11. జుర్�వతీ దీవషశీఅ

ఎప్తేరు బేకన్

కాలము : 1916-1972

పరిచర్య : వైద్య పరిచర్యలో మషనరీ

""మీ ప్రయాస ప్రభువునందు వవార�ము కాదు"

1 కొరిందిి 15:58

బేకన్ ఎప్తేరు బాల్యము నుండి వెైద్య సేవ ద్వారా ప్రజలకు శారీరక ఆత్మీయ

అవసరాలు తీర్చి మషనిరీ సేవలు చేయాలని ఆశించేది. దైవసేవలో ఆయన కృప

వుంటుంది, మహిమలో ప్రవేశముంటుంది. ఆత్మీయ ఎదుగుదలనిస్తుంది. మనము

భారంతో ప్రారి�ంచే మాల్గులు ధవాని ప్రభువు వింటారు. సరియైన జవాబునిస్తారనే

అచంచల విశ్వాసిగా జీవించింది. ఆయన కన్నులు పిచ్చుకను చూడగలడు. అందరినీ

పోషించు సమరు�డు. అందరినీ సంరక్షించే అందరి ప్రభువు. మారుమాల

అనాగరికులుగా జీవించు ప్రజలను చేరాలని ఆశించేది. పెద్ద చెట్టు బూమపై నిటారుగా

నిలిచి నీడలు పండ్లు అందాలనందించుటకు ముందుగా అది బూమ లోపల వ్రేళ్ళు

అనంతంగా వ్యాపించి సి�రపడి బలమేసతనే చెట్టు బ్రతకగలదు. అట్లే దేవునిలో పునాదిగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

విశావాస్ జీవితం ప్రార�న జీవితం దాగి వున్నపుడే బహిరంగంగా పఘలించగలవుని

నమ్మింది. 1941వ సంవత్సరంలో లైజీరియ అనే అడవి ప్రాంతంలోని ప్రజలు

అనాగరికులుగా అతి బభయంకరమైన మాడిడ నమ్మకాల్లోనున్నారు. బూత వైదయలు

మార�త వల్ల పసిపిల్లలు బ్రతికేవారకాదు. ఎేసతరు బేకాన్ విష్నిరీ నర్సు ట్రయినింగు

పూర్తి చేసికొని ఆ గ్రామానికి వెళాిలని నిరణయించుకొని పడమర దేశ మషనిరీల

సహాయవర�ంచింది. వారు ఆవెను నిరాకరించారు. వారి అనాగరికత వల్ల గతంలో

మషనెరీలు హింస మరణాలనెదురుకన్నారని బభయపడ్డారు. కానీ ఆమె బభయపడలేదు

గాని బూత వైదయల ఆగ్రహానికి బలైపోయిన మషనిరీల త్యాగము సేవలు మరలా

పఘలించాలని ఆ ఆశయంతో భారంతో ప్రారి�ంచింది. ఆమె వైద్యం చేయు ప్రాంతానికి

మారుమాల గ్రామస్తులు చేరలేరని తలంచి, ఆమె సవాయంగా గ్రామస్తులన్న ప్రాంతం

చేరింది. అలవాటు లేని నడక, ప్రయాసల కోర్చి అలసి సొలసి కొందరి స్రీతలను చేరి

వైద్యం చేయుట కారంభించింది. ఆ సా�నిక ప్రజలకు సేవ చేయు పాస్టరుగారు క్రొతతగా

సేవలందించు ఎప్తేరు శ్రమును గుర్తించారు. నడక బదులు గు”ములపై

ప్రయాణించమని గు�ా�న్ని బహూకరించారు. ఆమె చేసిన ప్రార�నల పఘలితంగా కొందరు

స్రీతలు ఆవెను ఆ్రశయించి వెైద్యాన్ని సీవాకరించసాగారు. బిడడ్ల మరణాల సంఖ్య తగిగంది.

ఆమె యిా సేవను కొనసాగిస్తూ తన స్వాదేశాన్ని, సవాకీయుల్ని మరిచి పేద

అనాగరికల సేవలలో తరించింది. 10 సంవత్సరాల పఘలితంగా ఆ ప్రాంతంలో సవాచ్చుంధ

త్యాగపూరిత సేవలందించిన ఎప్తేరకు గొప్ప అవారుడ్లనిచ్చి సతకరించారు. ఎందరో

జీవితాంతం సేవలు చేసేతనే పొందగల బహుమనాలు ప్రశంసలన్నీ కేవలము 10

సంవత్సరాల నిసావార� సేవల పఘలితంగా ఎప్తేరు గొప్ప గుర్తింపు, అభినందనలు రివారుడ్లో

సన్మానాలనందుకున్నది. ఎక్కువ సంవత్సరాలు జీవించలేదుగానీ 1972లో విషజవారం

వల్ల మరణము పాలై ప్రభువు చెంతకు ప్రశాంతంగా చేరింది. ఆమె పని చేసిన గ్రామ ప్రపజలంతా ఆమె సేవను గుర్తించి ఆమె ప్రేమించిన క్రీస్తు ప్రేమను తెలిసికోనగోరారు.

రక్షణాను భవం పొంది ప్రార�న చేయుట నేర్చుకోగలాగరు. ఆ గ్రామాన్ని సంసకరించింది.

ఎందరో త్యాగమయుల త్యాగ పఘలిత్రమే ఆ గ్రామ ప్రజలకు మాలధనంగా

గొప్ప విలువైన క్రీస్తును పొందారు. ప్రతి విశ్వాసి జీవితంలో తనవంతు సేవ క్రీస్తు

కొరకు నమ్మకంగా చేయదలిసేత, ఆ ప్రాంతంలో తన తరము వారికి తగిన సేవల

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 36 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 36

అందిసేత ప్రభువు చిత్తంతో జీవించిన స్పఘలత పొందగలరు. పట్టుదల ప్రార�న ద్వారా

ఎదురొకనే ఆటంకాలను దుష�శక్తి ప్రభావాన్ని ఎదురొకనగలరు. ఎప్తేరు వంటి వీర

విశావాస్ వనితల త్యాగపఘలము మన జాతికి మాల బలము. వారందరినీ తలచుకొని

మన మానస్ వీదిిని నిలుపుకొని సాగిపోయే ప్రయత్నం చేస్తున్నామా? వీరి అనుభవం

మనకు జ్ఞానోదయం కావాలి. క్రొతత చైతన్యంతో క్రొతత ఊపిరిలో క్రీస్తు సేవను

సమర�వంతంగా చేయుట కారంభించగలమా?

వవపవవ

12. ఖ�్�వతీ�అవ �వవ దీ�్వర

కాధరిన్ బేట్స

కాలము : 1859-1929

పరిచర్య : కీర్తనల రచయిత

""ఆదియందు వాక్యముండెను" యోహాను 1:1

దైవ వాక్యాన్ని ధ్యానించేవారికి క్రీస్తు యేసు మనసుప

కలిగయండి వాక్యంలో సుందరమైన భాగాల ధ్యానంలో

గాయకులు, కవులుగా రూపొందగలరని బేట్స నిరూపించింది. దావీదు కీర్తనలు

19లో ప్రకృతి వరణన ద్వారా ఆమె ప్రకృతిలో అందాలు పద్యరూపంలో వరిణంచగా

అనేకులు ఆ పద్యాలను చదివిపరవశులై దేవుని కీర్తించి ఆమెలోని తలాంతులను

గుర్తించి అభినందించారు. ఆ రోజుల్లో అనేకుల గండెల్లో ఆమె రచనల ప్రభావం

సంచలనాన్ని కలిగంచాయి. ఆమె హృదయంలోగల అమాల్య భావాలు క్రీస్తు పట్ల

కృతజ్ఞతను అపార ప్రేమను స్పషీటకరిస్తాయి. 1983వ సంవత్సరములో ఆమె

ఏకాంతంగా కొండ చరియల్ని దర్శించింది. పగలంతా ప్రకృతిని వీకిష్తేే ఆ దృశ్యాలన్నీ

కళ్ళముందు కదలాడగా రాత్రి వేళ్ల్లో నిద్దకరువై మాటల్లో వ్రాయుట కారంభించింది.

రెండు సంవత్సరాలుగా ఆ రచనలన్నీ దాచిపెట్టింది.

అందమైన అతి సౌందర్యాలు నిండిన నీలి ఆకాశవెంత విశాలమైనది! ఎతైతన

దీటై�న ఉదారంగు ప్రవాత ్రశ�ణి రీ�విగా నిలచాయి. పచ్చిని పంటకొచ్చిన పొలాలు

వెైదానాల అందాల పరిపకవాత సోయగాలు గల సుందరమైన అవెరకా! అవెరకా,

నీ పై ఆ దైవ ప్రకాశము దయ కృపలు కృమ్మరించాయని నీవు గుర్తిస్తున్నావా?

సహాోదర ప్రేమలో నిండి, కిరీటధారిగా కాంతిలో వెలురగందే సముద్దపు సొగసు

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 37 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 37

వరిణంచతరమా? కొంతకాలమైన తర్వాత ఆ రచనను 1985వ సంవత్సరంలో బోస్టన్

పభ్లషర్లకు పంపగా అవెరకా, అవెరకా లనే పేరు శీరి�కగా అవెరకా �న్నత్యాన్ని

దేవుని గుర్తింపు కలిగన దేశమని వరిణంచిన రీతి గుర్తించారు. సామయాల్ వార్ట అనే

సంగీత కళకారుడు మంచి సంగీతాన్నిందించాడు. దేవుని మంచితనం, ప్రేమను ఆ

పాటలో ప్రజలు చూడగలాగరు. ప్రతివ్యక్తి రక్షణానుభవంలో దేవుని కృప గొప్పదనము

మంచి చూపించారు. కృపా కేషమము నీ జీవితంలో వెంటాడగలవనీ మంచి మాట

నిత్య సత్యము. విశ్వాసి జీవితంలో యితర సాకషానుభవాల ద్వారా ప్రార�నానుభవంతో

ప్రతివ్యక్తి ప్రత్యేక నిరణయాల తీసికొని దానిని అవలంభంచు బాధ్యత వహించుట ప్రశ�ష�ము. ప్రార�న జీవితానికి ఊపిరి వంటిది. ఈతరంలో గొప్ప కార్యాలు సాదిించిన

వారంతా ప్రార�నకు జీవితంలో ప్రాముఖ్యత నిచ్చిన వార చిర్స్మరణీయులగుదురు.

లేయా, రెబ్బకాక, హాన్నా, జకర్యా, ప్రార�నల వల్ల సంతానాన్ని పొందారు.పౌలు

అనేకుల ఆత్మల రక్షణ్రై ప్రారి�ంచి తివెాతి వంటి బభకుతలకు ప్రోత్సాహాన్నిందించారు.

కీర్తనలు వ్రాసి క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిలిచిన బేట్స వలై ప్రకృతిలో ప్రభు ప్రేమను

గురితంచావా? ప్రార�నతో సాదిించిన బేట్స ధనయరాలు.

వవపవవ

13. �అఅ� దీ�త్శ్రీీవ్ ”తీఅవతీ

అన్నా బారిటలైట్ వార్నర్

కాలము : 1827-1915

పరిచర్య : గీతరచయిత, పుస్తకరచయిత

""అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి

చేయుచున్నాడు. ఎట్లనగామనమంకను పాపులవెై యండగానే

క్రీస్తు మన కొరకు చనిపోయెను". రోమా 5:8

అన్నా వార్నర్ అనే వనిత సువార్త సత్యాల్ని గొప్ప మాటలలో స్పష్టంగా

అర�మయేయ రీతిలో చెపపగల ప్రతిబభ గలది. ఆమె సోదరితో కలసి గణనీయ సేవలు

చేయగలాగరు. వారు హ�సపన్ నది సమీపంలో నివసిస్తూ బైబీలు కాలేజీ నిర్వాహించే

వారు. ఆమె 95వ యేట మరణించిగా మలటరీ గౌరవంతో అంత్యక్రియులు

జరిగించారు. చాలమంది విష్నిరీలు ఈవెు రచించిన పాటల్ని పాడేవారు. అనేక

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 38 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 38

భాషలలోకి ఆమె పాటలు అనువాదం చేసి సువార్త సేవలో ప్రయోగించారు. ఒకసారి

ప్రెఫంచ్ భాషలో రుా పాటను పాడగా రకనేడియన్ అడవి ప్రాంతంలో విన్న వ్యక్తి

ఎసికమో జాతి వ్యక్తిని ""ఎకకడ నేరచుకుని అందంగా పాడగలాగవని" ప్శ్నంచాడట.

నాకొక మషనిరీ నేర్పిందని చెప్పాడట.

జీవరబర �శీ�వతీర ఎవ ్”ర � సఅశీష టశీతీ

దేవుడు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలియును.్�వ దీ�పశ్రీవ ్వశ్రీశ్రీర ఎవ రశీ

ఎందుకనగా బైబిలు అదే సత్యాన్ని తెలుపతుంది. యిదేపాట చైనా దేశంలో కమయానిషుట

కలహాల పోరాటమున్న రోజుల్లో పాడేవారితో ఆ ప్రాంతం మారు వెాగింది. 1972లో

చైనా రక్రైస్తవుల నోటిలో ఈ మాట నోటసు వ్రాసికొన్న సత్యాలలో పాటు తపపక

బభ్రదపరచేవారట. అదిికారులు అర�ం చేసికోలేరు గానీ రక్రైస్తవ విశ్వాసులంతా సరిగాగ

ఆర�వంతంగా పాడుకొని ఆనందించగలేగ భావంతో నిండింది. అతి సులబభశైలిలో

క్రీస్తు ప్రేమను చాటిన రుా చిన్న పాట విా గండెల్లో పదిలంగా దాచుకోవాలి.

మనము గొప్ప ప్రణాళ్ళకల్లో గొప్ప ఉజీ�వ సరభలను నిర్వాహించ పనిలేదు గానీ, ఎదురాడే,

తిరగబడి వ్యతిరకించే వారికి సువార్త శక్తితో వారి జీవితాలు మార్చుటకు భారంతో

ప్రారి�ంచుచా, విచ్చిున్న కుటుంబాలు, దు:ఖాలు, ప్రియులను కోలోపయిన వారు, నిరాశలో

అండలేక దీనసి�తిలో నలిగినవారిపట్ల, బందిితులపట్ల విధవలు, అనాధలు, ఒంటరివారి

పట్ల కాసత ఆదరణ ఆప్యాయత కనపర్చి క్రీస్తు ప్రేమలో చేయాతనివ్వాలి. కనీసం

చిన్న ప్రార�న వారితో చేయగలాగలి. అదే గొప్ప సేవగా దేవుడు గురితంచగలరని మరువ

రాదు. దేవుని దృష్టి సంచారం చేస్తూ గమనిస్తూ ప్రతివారికి ప్రతిపఘలాన్ని నిత్యతవాములో

అందిస్తారు. గొప్ప బభక్తితో వ్రాసిన మంచిపాట చిర్స్మరణీయంగా అనేకుల నోటిలో

పాటగా నిలిచింది. నీ వెట్టి సేవ చేయనాశిస్తున్నావు? ఆలోచించకో మత్రమా !.

వవపవవ

14. నవశ్రీవఅ సబటట దీ�బస్త్ర�

హెాలైన్ డపఫ్ బాగ�

కాలము : 1903-1996

పరిచర్య : ప్రైస్తవ ఆరగనైజరు

""మీరు వెళ్ళి పఘలించుటకును మీ పఘలము నిలిచి

యండుటకును నేను మమ్ములను ఏరపరచుకొని నియ

మంచితిని" యోహాను : 15:16

బూదిగంత విశావాస్ వీర వనితలు

హెాలైన్ బభక్తి గల స్రీత అయినను ఆమె దైవ వాక్యాన్ని ధ్యానించనపుడు దేవుడావెు

ఆత్మీయ న్రేతాలను తెరిచాడు. సహావాస ప్రార�న అవసరమని తెల్పాడు. ఆమె ఆ

రోజుల్లో సిటీ మేనేజరుతో, అతని భార్యతో సంప్రదించి కొందరి స్రీతలను సమకూర్చి

సహావాస ప్రార�నల ఆరంభించింది. 24 ప్రార�నా గంపులు వెలసాయి హెాలైన్ �డరుగా

నండగా ఉజీ�వము రగిలింది.

గొప్ప ప్రార�నా విజయాలతో అద్భుతా నుభావాలు పొందేవారు. ఆమె ఎందరో

దైవజనులనాావానించి క్రిస్టియున్ భజినెస్ విాటింగులతో పాటుగా ్రఫోపెఫషనల్ స్రీతల

కౌంసిల్స ఆరంభించింది. ఎందరో ఆత్మీయంగా బలపడ్డామని సాక్ష్యాలు వివరించారు.

యిద్దరు లేక ముగ్గురు కలసి ప్రారి�ేసత ప్రభువు వుంటనన్న వాగ్దానము నేరవేరింది.

ప్రభు సన్నిదిి ప్రసన్నతను అనుబభవించేవారు. హెాలైన్ దైవ సేవలో కషణం తీరిక లేక

అహార్నిశలా ్రశవించే కాలంలో ఆమె భర్త విదిి విశాతాత యవవానంలో ప్రభువు

చెంత చేరారు. ఆమె తన సంతానంతో సమాదిి పెటైటను చేరి ""ప్రభువా, ఒంటరిగా

నన్నేమ చేయమని పసలవిస్తారు? ఏదైనా చేయుటకు సంసిధ్దంగా నన్ననయ్యా, నీ

పట్ల నా ప్రేమ అదిికమయయా అని ఏడ్చిి ప్రారి�ంచింది. కాలిఫోర్నియాలో స్రీతలతో

కలసి ప్రార�నా కూడికలనారంభించింది. భర్త చనిపోయిన 6 సంవత్సరాలలో 26

ప్రార�నా గంపులను సిద�పరచి ప్రార�నాత్మలో ప్రారి�ంచు నేరచుకలిగయండి దేవుని

ప్రేమించింది. ఒంటరితనంలో క్రీస్తు కొరకు గణనీయ సేవలందించిన హెాలైన్

మనకు సాపుర్తినిచ్చి సేవకు ప్రోత్సహించుట లేదా? 1912లో గతంలో హెాలైన్ నాన్నగారు

�ర్లాండు నుండి అవెరకా విచ్చేసిన రోజుల్లో ఆత్మల సంపాదనా భారంతో

ప్రయాణమయయారు. భార్య భడడ్లను తర్వాత రమ్మన్నారు. టై�టానిక్ షిపపులో

రావలసియండగా ఆయన తవారపడి ముందుగానే వచ్చేసారు. సరిగాగ ఆ ఓడ మునుగక

ముందే గమ్యం చేరుటను బట్టి దేవుని చితతములో ఆయన బభ్రదత ఉందని ఆనందించారు.

హెాలైన్ జీవితం పట్ల కూడా చాల ప్రత్యేక ప్రణాళ్ళక వుందని నమ్మేవారు. దేవుడిచ్చిన

సమయాన్ని సరిగాగ సదివానియోగం చేయాలని, గురి చూచి బ్రతికి గమ్యం చేరాలని

ప్రతి దినము తన సమయాన్ని విలువైన పద్దతిలోనప్యోగించి విజయవంతంగా

ముగింపునిచ్చిన హెాలైన్ గొప్ప విశావాస్ వీరమనితగా కీర్తిగడించింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 40 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 40

15. న�తీతీ�వ్ దీవవష�వతీ ళ్శీషవ

హారియట్ బీచర్ స�ట

కాలము : 1811-1896

పరిచర్య : గ్రంధరచయిత

""యెహాోవా యందు బభయబభకుతలు గలిగి

యండుటయే జ్ఞానమునకు మాలము. పరిశుద� దేవుని

గార్చిన తెలివియే వివేచనకు ఆధారము" సావెుతలు 9:10

ఎందరో విశ్వాసుల జీవితాల్లో ఎవరో ఒకరు మంచి మాట, హెాచ్చరిక ప్రసంగము, ప్రార�న యిా వనరుల ద్వారా క్రీస్తు కొరకు గొప్ప పనులు సాదిించి

గణనీయమైన ప్రాముఖ్యతగల సేవ చేసారు. హారియట్ బీచర్ మంచి రచయిత.

ఆమెకా తలాంతు వున్ననా ఆమె రచనలు ప్రత్యేక దిశలో ప్రభావితం చేయబడి

బందిితులైన బానిసల విడుదలకు ఎంతగానో సహకరించుట ఆశ్చర్యం కలిగస్తాయి.

గొప్ప పేరు పొందిన రచనకు సాపుర్తి నిచ్చింది ఒక చిన్న వుతతరమే. ఇపస్బల్లా అనే

బాలిక బభక్తిగలిగ గొప్ప సృజనాత్మక ఆలోచనలు గలదిగా వుండేది. ఆమె వదిన గారిక

ఒక మంచి ఉతతరము వ్రాసింది.

ప్రియమైన వదినగారా,

నీవలై నేను వ్రాయగల ప్రజ్ఞకలిగ నీవలై ఒక పెన్ను వాడుటకొను తెలివియున్నచో

ఎంతో బాధలో బానిస్తవాం బభరించే వారి భాదలు ఎలా వుంటాయో, మన దేశమంతా

తెలిసి కోగల ప్రయాత్నాన్ని చేసేయగలను సుమా!

ఆ వుతతరము బీచర్ హృదయంలో తీవ్ర సంచలనాన్ని ర్రింది. 1850లో

నల్ల జాతీయుల బానిస్ జీవితము చాల దుర్బుంగా ఉండేది. హారియట్ బీచర్ ఇపస్బల్లా

వ్రాసిన ఉతతరాన్ని చదివింది. ఆమెకు అపపటికి ఆరుగురు సంతానముతో అత్యంత

భజీ జీవితము గడ్రిేది. చివరి పసిపాప }యలలో నుండగా నేను సజీవంగా ఉంటే

ఆ వుతతరంనకు విలువనిస్తూ బానిసల విముకిత్రై తగిన రచన చేయాలని నిరణయించు

కున్నది. ఆ తర్వాత చర్చికి వెళ్ళిన సమయంలో ప్రసంగము వింటున్న సమయాన

గొప్ప తలంపులు రగాయి. ఆమె తవారితంగా యిల్లు చేరింది. అద్దం ముందు నిలచిన

భావాలన్నీ రచనా రూపంలో తన కలం నుండి చకచకా సాగాయి. ఆమె గొప్ప కీర్తిని

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 41 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 41

పొందగల పుస్తకాన్ని రచించేసింది. ఆ పుస్తకము ్రేర అంకుల్ టావ్ గారి కాభన్

(.

ఖఅషశ్రీవ ుశీఎ'ర జ�ప�అ)

ఆ పుస్తకం సామానయల వెుుదలు అవెరకా ప్రెసిడెంట్ గారెైన అబ్రహావ్

లింకను గారి వరకు చేరింది. ఆ పుస్తకం చూచి చాలా మంది ప్రశంసించారు.

బానిస్తవాపు బాధలను భీకర ఉనికిని గార్చి అతి స్పష్టంగా వివరించింది. ప్రెసిడెంట్

లింకన్ను కలిసినపుడు ""అమ్మా, నీవేనా గొప్ప తలంపులు గల పుస్తకాన్ని రచించావు?

అదే గొప్ప యుద�పోరాటానికి ప్రయోగ్రూపంగా పనిచేసింది" అని చాల ప్రశంసించారు.

ఆమె చాల ధైర్యంగా బానిస్తవాపు తీవ్రతను వరిణంచింది. ఎవరెైన దేవునికి అందుబాటులో

వుంటే వాడుకుంటారు. దేవుడు గొప్పగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయితల

జీవితాన్ని పరిశీలిసేత వారి ఆత్మీయ జీవితంలో పరిపకవాత లభంచిన రహాస్యమేమనగా

ప్రతి చిన్న విషయాలను క్రీస్తు పాదాల చెంత సంప్రదించగలరు. ప్రతి నిరణయాలు,

మాట్లాడే ప్రతి మాట, తలపులన్నీ దేవునికే తెలుస్తాయి. ప్రతి పనికి ముందు ప్రారి�ంచాలి.

ప్రభా, నేను ఏం చెయయాలి? ఎలా ఆలోచించాలి? ఏం చెప్పాలి?యివే ప్రశ్నలు

వుంటాయి.

గొప్పవారు సహితము విశ్వాసులుగా ఒప్పుకున్న సత్యమేమనగా పలువిధ

పథదముల రసి పఘలితమేమ కానలేక సిలువ యెదుట నిలిచాను ప్రూ.

నేను నీ పాదాల చెంత మోకరిల్లి నీ చితతము అని అంగీకరించుటయే విశ్వాసిగా

నా కరతవ్యము అని చెపపగలరు. నా జ్ఞానమంతా నీ ముందు కేవలం శూన్యమే అని

సమర్పించుకోగలరు. హారియట్ కోనియాడ దగిన ధనయరాలు.

వవపవవ

16. దీవశ్రీశ్రీ హ�తీస్త్ర�అ”

బైల్ వరీ�నియా

కాలము : 1892-1974

పరిచర్య : మషనిరీ

""తనకు సోత్రతరూపమగు క్రొతత గీతమును మన

దేవుడు నా నోట నంచెను. అనేకులు దాచి చూచి బభయా

బభకుతలు కలిగి యెహోవా యందు నమ్మికయంచెదరు" కీర్తన 40:3.

బూదిగంత విశావాస్ వీర వనితలు

దేవుని ప్రేమించే మషనిరీకి తమ జీవితంలో ఏది ప్రాధాన్యత వహిస్తుంది.

కుటుంబమా? వృతాత ! ఏదీకానేరదు. దేవుని చితతము నేరవేరచుటయే. ప్రముఖవకత

భ�్ల గ్రహెాం గారి సతీమణి రాత్ తండ్రి నెల్సన్గారు ప్రభుని నమ్మిన విశావాస.ి ఒక

గొప్ప డాక్టరుగా మషనిరీగా చైనాలో గొప్ప సేవ చేసారు. ఆయనకు సాపుర్తినిచ్చి

మంచి బిడ్డలుగా పెంచిన ఘనత వరి�నియా బైల్గారిదే. ఈవెు భ�్లగ్రహెాం అతతగారు.

వరీ�నియా బైల్ వివాహా సమయంలో నెల్సన్గారి గార్చి ఆలోచించగా

దైవబభక్తితో కుటుంబాన్ని క్రీస్తు కొరకు పెంచి దేవుని సేవ చేయాలని కోరింది.

వరీ�నియాకు రోసా, రాత్ అనే యిద్దరూ అమ్మాయిలు. దేవుడిచ్చిన బహుమతిగా

ఎరిగి ఎంతో ్రశద�తో బభక్తితో పెంచారు. యకత వయస్సు వచ్చేనాటికి వారికి అన్ని

కళ్లలో ప్రవేశము కలిగంచారు. సంగీతము, కుట్లు యింటిపని వంటపనిలో

ప్రావీణ్యతనిచ్చారు.

ప్రతి సాయంకాలాలు ఆటలు ఆడేవారు. దైవవాక్యాన్ని భగ్గరగా చదివి వినిపంచే

తల్లి మాటకు లోబడేవారు. 1925 వ సంత్సరంలో ఒక బాబుకు తల్లిగా దీవెన

పొందింది. ఎంతో ఆనందించే రోజుల్లో పదవనెలలో రోగిగా మారి ఆ తర్వాత 18

రోజుల్లోనే మరణించాడు. ఎంతటి బభకుతల్రైనా శ్రములు, వేదనలు బాధలు తపపవు.

నీతిమంతునకి కల్గు ఆపదలనేకాలు. వీటిల్లో నిరీక్షణ ఆదరణ తపపకనిస్తారని వరీ�నియా

జీవితం నిరూపించి, ధైర్యంగా నిలిచింది. తల్లి నిబ్బరం కుమార్తెలనాశ్చర్యపరిచింది.

సమాదిి సమయంలో ఆమె గొప్ప నిబ్బరాన్ని ప్రదర్శించింది. ""నా హృదయంలో దేవుడు

నాకొక పాట నంచాడు. నా కంటిలో నీరు తొలగించుట అతికష్టంగా తోచినను,

హృదయంలో గొప్ప ధైర్యం కలిగంచే దేవుని చితాతనికి తలవంచక ఏం చెయ్యగలను?

మరణమైన హింస అయినా దేవుని ప్రేమనుండేదీ ఎడబాపలేదు కదా! నిరీక్షణ వున్నచోట

నిసపృహాలకు తావులేదు. దేవుడే మరణాన్ని మ్రంకగవేసిన విజేత. విశ్వాసి మాత్రమే

గండె పగిలిన వేళ్ళల్లో, బాధలోపాట పాడగల సమరు�లు కాగలరు. నైటింకగలు

తీయనిరాగము తన ముకుకతో గొంతును గాయం చేయగా శ్రావ్యనాం వినిపంచగలదని

కవులు వరిణస్తారు. కన్నీటిలోయల్లో కష్టాలనిశిలో కీరతంచి పాడగలరు. యిట్టి గొప్ప

విశ్వాసిగా మార్చి తల్లిగా రాత్ను భార్యగా భ�్ల గారికిఅపపగించి మేలు చేసారు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 43 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 43

17. దీవ్వ �శ్రీరశీఅ

బైటీట ఓల్సన్

కాలము : 1934-1968

పరిచర్య : వైద్య పరిచర్య

""మన ప్రధాన యాజకుడు మన బలహీనతల

యందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని, సమస్త

విషయంలోను మనవలైనే శోదిింపబడినను, ఆయన పాపములేనివాడుగా నున్నాడు"

హెాబ్రీ 4:15

ఆప్ఫికా ఖండానికి ఎందరో మషనెరీలు ప్రవేశించారు. వారి త్యగపఘలితంగా

ఎందరో క్రీస్తును అంగీకరించారు. మషనెరీ దంపతులకు జన్మించిన బైటీట ఎన్నో ప్రశమలు బభరించింది. చిన్న తనములోనే తల్లి మరణించింది. ఆమె మనస్సు నొచ్చుకొనగా

నిరాశాభావంతో వెండిగా తయారెైంది. ఆమె నర్సింగు కోర్సులో చేరింది. వాళ్ళ

నాన్న రెండవ పెండ్లి చేసి కొనగా ఆమె తిరిగి మారుటి తల్లినే ఆ్రశయించింది.

ఆమె తండ్రి ఆమెను ప్రేమించలేదు. ఆమె నాన్న తృణీకారాన్ని బభరించలేక

తిరిగి అవెరకా చేరింది. 1968వ సంవత్సరములో మష్నిరీలను కొందరు హింసించే

వారు. కొందరు పట్టుబడి శ్రముల పాలయయారు. బైటీట చాల చిన్న వయస్సులోనే

మరణించింది. 33వ ఏట ఆరోగ్యము కీషణించగా ప్రభువును చేరింది. ఆమె మంచిే్నేహితుైన వెైక�, బైటీట జీవితాన్ని వ్యాసంగా రచించాడు. ఆమె బాల్యంలో తల్లిని

కోలోపయి తండ్రి తృణికారించగా ఒంటరిదైనను క్రీస్తు ప్రేమను అంగీకరించి సహావాసం

ద్వారా ప్రార�న వాక్యధ్యానం ద్వారా కషవించే మనస్సు ద్వారా వాళ్ళ మారుటి అమ్మను,

నాన్నను కషవించింది. క్రీస్తు తనను బాదిించిన వారిని ప్రేమించినట్లే ఆమె తనను

హీనంగా నిర్లక్ష్యంగా చూచినవారిని కషవించింది. ఆమె తన మంచి సాక్ష్యాన్ని మగిల్చిింది.

దేవుని చితాతనికి లోబడి జీవించాలంటే వాక్యాన్ని వాగ్దానాల్ని పూర్తిగా నమ్మాలి. దేవుని

చితతము తెలసుకోవాలనే ఆ్రేకష ఆసక్తి కావాలి. చిన్న వయస్సులో మరణించిననా

కషమ చూపిన ధనయరాలు బైట్టి ఓల్సన్.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 44 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 44

18. ఖ�తీశీశ్రీ�అవ ”ఎ� ళ�అేవశ్రీశ్రీ-దీవతీస్త్ర

సాండిల్ - బ్గె

కాలము : 1832-1903

పరిచర్య : కీర్తనల రచయిత

""యెహోవా నా శ�ైలము, నా కోట, నన్ను రక్షించువాడు.

నాకేడెము, నా రక్షణ శృంగము" నా ఉన్నత దుర్గము నా

దేవుడు నేను ఆ్రశయించియున్న నా దుర్గము" కీర్తనలు : 18:2

దేవుని నమ్మిన విశ్వాసులలో అంగవైకల్యముగలవారు కూడా క్రీస్తును ప్రేమించి

సేవ చేయుటకు వెనకాడలేదు. �నా బ్గె, మంచి ప్రేమగల విశ్వాసి. ఆమె

దురదృషటవశాతాత 12వ ఏట పకషవాతం పాలైంది. చాల అసహాయురాలై జీవించవలసి

వచ్చింది. తన వస్ర్తాలు ధరించుటకు చాల ్రశమపేది. రెండడుగులు నడుచుటకు

చాలా ్రశమంచేది. ఆమ్రెన్నో అమాల్య భావాలండేవి. వాటిని రచన చేయుట

కాశించేది. అవిటితనంలో 10 సంవత్సరాలు గడిచాయి. తండ్రితోపాటు బోటులో

ప్రయాణం చేస్తూ ప్రమాదంలో తండ్రిని కోలోపయింది. ఏకాంతంలో క్రీస్తు ప్రేమను

ఆ్రశయించింది. నిన్ను విడువను ఎడబాయను అన్న వాగ్దానాన్ని నమ్మింది. గాయపడిన

మనస్సు శరీరమును బట్టి బరువైన భావమున్న పదాలతో రచించిన కవితల్రంతో

విలువను తెచ్చాయి. ప్రతి రో� దేవుని దీవెన. ప్రతిదినమా దేవుడిచ్చిన వరమే

గనుక ఉత్సహించాలనే ఆశయం కలిగ పాడాలని వ్రాసిన గీతం బహుళ్జనారణ

పొందింది. ప్రశమలు బాధలు బభరించుటకు ప్రతి దినాన్ని ధైర్యంగా ఎదురొకనగలను.

బభయాన్ని దరికిరానీయను. దేవుడందించే జ్ఞానావగాహాల్ని దివ్యమైన నడిపింపును

సదా ఆ్రశయిస్తాను. ఎవరి హృదయంలోదయ కనికరాలు నిలిచి యంటాయో ఆరోజు

ఉతతమమైనది ఉపకార యోగ్యమైనది ఉతేతజాన్నిందిస్తుందని నవ్ము. ప్రేమ నిండిన

హృదయంలో బాధలు, శ్రములు దు:ఖాలు, ఆందోళ్నలు, ఒతతుడులు తపపవు.

వీటితోపాటు ఉత్సాహాము, ఆనందము దివ్యశాంతి విశ్రాంతి దాగి వుంటాయి. యిా

అనుభవాలన్నీ బ్గె జీవితంలో నిలిచాయి. ప్రతికషణము దేవునిపై ఆధారపడాలి.

ఎందుకంటే ఏ కషణంలో ఏమ సంబభవిస్తుందో ఎవరికీ తెలియదు. ప్రతి సందర్భములో

ప్రతికషణాన్ని దేవుని చేతులకపపగించుట ఉతతమం. కారుచీకట్లు జీవితంలో ముసిరిన

బూదిగంత విశావాస్ వీర వనితలు

వేళ్ళల్లో కాంతి రఖగా క్రీస్తు ఆత్మ పసై�ర్యాన్నిస్తారని �నా బోదిిస్తుంది. దేవుని కృపలలో

ఐశ్వర్యము ఆయన మహిమలో దేవుడందించు నిరీక్షణ దేవుని మంచితనమనే ఐశ్వర్యము

విశ్వాసికి దేవుడు దాచియంచాడు. ప్రారి�ంచుటలో వెళ్కువలనన్నీ విశ్వాసి నేర్చుకోవాలి.

సోలోమెన్ రాజు జ్ఞానము కొరకు ప్రారి�ంచాడు. నెహెామ్యా తన నిరణయాల స్పఘలత్రై

ప్రారి�ంచాడు. ఎప్తేరు రాణి తన ప్రజల సంరక్షణ్రై ప్రారి�ంచింది. దావీదు ప్రారి�ంచి

దేవుని హృదయానుసారుడయయాడు. నీవెట్లు ప్రారి�స్తున్నావు ?

వవపవవ

19. ళశీయశీబతీఅవతీ ుతీబ్�

సోజర్నర్ ట్రాత్

కాలము : 1797 - 1883

పరిచర్య : సువారప్ని

""నేడు నేను నీకాజ్ఞ్రాించు ఈ మాటలు నీ హృదయంలో

నండవలైను. నీవు నీ కుమారులకు అబభ్యసింపజేసి, నీయింట

కూరచుండనప్పుడును, ఎండుకొనునప్పుడును లేచనప్పుడును వాటిని గార్చి

మాటలాడవలైను, సాచనగా వాటిని నీచేతికి కట్టుకొనవలైను" దివాతీయోపదేశ 6,6:7

ప్రపంచంలో విభిన్న ప్రాంతాలలో నన్న విశ్వాసులను లైకికంచగా కొందరు

అతిపేద బానిసలైనవారు తమవంతు ప్రార�నా బలంతో గొప్ప కార్యాలు సాదిించి

చరిత్రలో నిలిచిపోయారు. బైత్ అనే విద్యావిహీనురాలు ఒక బానిస్ బాలిక. ఆమె

తన జీవితంలో చాల శ్రములు బభరించింది. ఆమెలో దేవుని ప్రేమ నిండుగా

నిలిచియుండేది. తన కన్న భడడ్లకు క్రీస్తు ప్రేమను వివరంగా తేలేపది.

తన బిడ్డలు చాల విధేయతతో ఆమె మాటల్ని గౌరవించేవారు. ఆమె భడడ్లలో

చిన్నమ్మాయి ఇపస్బల్లా తరచగా ఒంటరిగా దారప్రాంతంలో నన్న చెట్లున్న ప్రాంతం

చేరి భారంతో క్రీస్తును ఆరాదిిస్తూ ప్రారి�ంచేది. తల్లి చూపిన బభక్తి, క్రీస్తే మార్గము,

సత్యము జీవమన్న సత్యాలను పాటించి తన భడడ్ �నత్యానికి పునాదిగా నిలిచింది.

ఆరోజుల్లో బానిసలను అమ్మకానికి వేలం వేసేవారు. దురదృష్టము వల్ల ఇస్బిల్లా

బానిసల అమ్మకంలో బజారులో నిలిచింది. ఒక వ్యాపార్సతుడు ఆమెను కొన్నాడు.ేసవాచ్చునిస్తారనని వాగ్దానం చేసి నిరాకరించాడు. మరొక రెండు సంవత్సరాలు అదనంగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 46 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 46

పని చేసింది. 1843వ సంవత్సరములో తన మనస్సు మరచుకొన్నది. సోజర్నల్ ట్రాత్గా

పేరు మార్చుకొని చదువుట వ్రాయుట రాకపోయినను నిర్బుయంగా క్రీస్తు ప్రేమ

సువార్తను ప్రకటించేది. ఆమె బానిస్తవా నిర్మాలన్రై తనవంతు కృషి చేసింది. సివిల్

యుదా�నంతరము బానిస్ వృత్తి వదలిపెట్టిన వారికి తగిన పనులు చేసుకొనే అవకాశాలు

కలిగంచింది. యింటి వస్తిలేనివారికి వస్తి కలిగంచింది. ఈ సవాచ్చుంద సేవా కార్యాలకు

సాపుర్తి ఆమె అమ్మ చేసిన ప్రార�నలే ఆమెకు స్రంకమంచాయి. బైత్ జీవితము

ధన్యమైనది.

వవపవవ

20. ళవప�శ్రీ దీ�అస్త్ర”ఎ

సిభల్ భన్ఘవ్

కాలము : 19వ శతాబ్దము

పరిచర్య : మషనిరీ

""ఆకాశమందేగాని, బూమయందేగానీ బూమక్రింద

నీళ్ళయందే కాని దేని రూపమయినను నీవు చేసి

కొనకూడదు". నిర్గమ : 20:4,5

కొందరు విశ్వాసులు రక్షణానుభవం పొందిన వెంటనే దైవసేవ చేయుటకు

విదేశాలకు వెళ్ళ్ల, మషనిరీలుగా త్యాగంతో వారి జీవితాన్ని వినియోగించుట ద్వారా

ప్రభువును ఘనపరుస్తున్నారు. సిభల్ అనే యువతి హావాయి వెళ్ళి దైవ జనులతో

కలసి మషనెరీగా పరచర్య ్రై సిద�పడింది. 14 మంది గంపుగా హావాయి వెళ్ళిన

వారిలో సిభల్ అనుభవాల్ని డయిరీలో వ్రాసికున్నది. ఆమె క్రొతతగా ప్రవేశించిన దీవాపంలో

అతి మరకిగా నన్న స్రీతలు అర� నగ్నంగా వువువాల దండలతో విన్యాసాలు చేస్తూ

ఆహావానాన్ని పలికారట. వారిని చాస్తూ చాల ఆశ్చర్యంగా వింతగా భావించిందట.

వీరు మానవ మాత్రులేనా, నరమాంసం బభక్షించే వారిగానున్నారా? విగ్రహారాధన

చేయు పసైతాను అనుచరులా అని బాధపడింది. వీటిని నిషేదిించే రాజు ప్రవేశం

ఆమెకు ఆనందం కలిగంచింది. ఆ సా�నిక ప్రజల పరిసి�తిని బట్టి విద్యాహీనులై అనాగరికత

గమనించి సాకలు ఆరంభించింది. స్రీతలు వచ్చి విద్య నేర్చుకోవాలని ఆశించేవారు.

క్రీస్తు ప్రేమను గార్చి వినదలిచేవారు. ఆమె ప్రేమగల దయగల తీయని మాటలకు

ఆకరి�తులై ఆమె ప్రేమించిన దేవుడిన గార్చి తెలిసికోవాలని ఆశించేవారు. ఆమె

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 47 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 47

మాటలకు ముగు�లైన వారిలో ఒకరు క్రియోలాని పేరుగల

(ఖ”�శీశ్రీ�అ�)

యాజకురాలు. ఆ ప్రాంతంలో ప్రజలు హావాయి దీవాపనివాసులు పెలై అనే దేవత

పేరున పూజాలు జర్రిేవారు. పూజింపనిచో ఆ దేవత ఉగ్రత వారిపై నిలుచునని

బభయపేవారు. ఆ దేవత నిలయం సమీపంలోగల అగ్ని ప్రవాతం దగ్గరలోనే ఉంది,

యాజకురాలు విగ్రహాన్ని ద్వేషించి రాళ్ళు వేసి అవమానించుట బట్టి ఆ దేవత విలువ

తగిగపోయింది. ఆరాదిించేవారు తగాగరు. సిభల్ స్రకముగా దేవుని సేవించి

ధనయరాలయింది.

వవపవవ

21.వీ�బస దీ�శ్రీశ్రీ�అస్త్ర్శీఅ దీశీశీ్�

మౌడ్ బాల్లింగ�టన్ బాత్

కాలము : 1865 - 1948

పరిచర్య : అవెరకా వాలంటీర్ల జనరల్

""దిగంబరినై యంటిని బటటలిచ్చితిరి. రోగినై

యంటిని నన్ను చూడ వచ్చితిరి. చెరసాలలో వుంటిని నా

యెుద్దకు వచ్చితిరని చెప్పును" మతతయి 25:36

చాలమంది రక్రైస్తవ విశ్వాసులలో దైవబభక్తి కల్గుటకు మంచి ప్రసంగీకుల ప్రసంగాలు గొప్ప ఉజీ�వాన్ని కలిగస్తాయి. ఆ దైవ ప్రసన్నత, బభక్తి ప్రభావము వ్యకుతల

హృదయాల్లో చైతన్యము కలిగస్తుంది. 1881లో రక్షణ పసైన్యము (సాలేవాషన్ ఆర్మీ)

వారు నిర్వాహించిన గొప్ప ఉజీ�వ సరభలకు హాజరెైన మాడ్ చార్లెస్ తల్లి, మాడ్లోని

ఆత్మీయ స్థితిలో గొప్ప మారుపను కనిపెట్టింది. దేవుడు ఆమెను దర్శంచాడు. ఆమె

రక్షణ సి�రత పొంది, విలియవ్బాత్ గారి కుమార్తెను తీసికొని ప్రఫాన్స, సివాట�ర్లాండ్

పర్యటించి ఆ సంస�ను సి�రపర్చాలని ఆశించింది. ప్రైస్తవులుగా మారిన వారిని బట్టి

ఎక్కువ ప్రైస్తవ ఆరాధనలు ఆరంభవుయయాయి. విగ్రహారాధన అనగా కేవలము

బుమ్మలకు పూజ మాత్రమే కాదు. మన జీవితాల్లో దేవునికి ప్రధాన సా�నమవవాక, ఉ

ద్యోగము, డబ్బు, పని, కీర్తి, కుటుంబము, అదిికారులు, సరదాలు వీటికి ప్రాముఖ్యతనిసేత,

అవే విగ్రహాలు కాగలవు.

ప్రభువు ప్రేమించిన యోహాను చెప్పినదేమనగా ""ప్రియభడడ్లారా, విగ్రహాలకు

దారంగా జీవించండి, పవిత్రంగా జీవించండని" హెాచ్చరించాడు. ప్రతిదినము మనము

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఎన్నుకొనే పద�తులు ఎలా జీవించాలో చేసికోనే నిరణయాలు, మనకేది యిష్టమో స్పష్టంగా

తెలియజేస్తాయి. ప్రభువుని ప్రారి�ంచి, మన జీవితాల్లో ఎక్కువ సమయం దైవధ్యానంలో

గడుపుటకు నిరణయిసేత మన దైనందిన కార్యక్రమాలన్నీ విజయవంతం కాగలవు. దైవ

సేవను ప్రేమించిన బభకుతల ఆశయాలన్నీ మనకు ఆదర్శాిలు కావాలి. ఒక జైలు నివాసి

నుండి వీరి సేవలను గౌరవిస్తూ వ్రాసిన ఉతతరము అందుకున్నారు.

"" అమ్మా, విారు మమ్ములను ప్రేమిస్తున్నానని చెప్పారు. ఎంతో గొప్ప

మంచిమాటను యింత వరకు ఎవరా నాతో చెపపలేదు. నా జీవితంలో మీలాంటి

క్రీస్తు ప్రేమ కలిగ దయతో మాట్లాడినవారు విారు తప్ప మరెవరూ లేరు. నా

హృదయవెంతో సంతోషంతో ఉపోపంగిపోయింది. విా మాటలకు స్రియైన అర�ము

నాకు బాగా తెలిసిందమ్మా చాల వందనాలమ్మా" అని వ్రాసాడు. దయయు, సత్యమును

కోరదనినవే అవి అదిికారుల హృదయాన్ని మార్చగలవు. కోపాన్ని ఆరపంచగలవు.

దయ కనికరాలు కంఠ బూషణంగా దరించిన బాత్గారి సతీమణి అభినందన

కరు�రాలు. మన జీవితంలో వీరి దయగల మాటల పఘలితాన్ని గార్చి తెలిసికున్నాము.

గనుక అట్టి దయగల మాటలో మనమాటకు విలువనిద్దామా? ఆమె కాధరిన్తో

కలసి ఎంతో మంచిగా సమయాన్ని దేవుని భడడ్లతో గడిపింది. తిరిగి వచ్చి లండనులో

పేదవారి వీధులలో క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాలని కోరింది.

ఆమె ఆ పరిచర్య అనుభవంతో జనరల్ బాత్గార్ని వివాహామాడింది.

వారిరువురు అవెరకాలో ఈ సంస�లో పని ప్రారంభించారు. 1886లో వాంటీర్లుగా

మంచి పరిచర్య చేసారు. జైలను దర్శించి అభాగ్యల మధ్య గణనీయ సేవలందించారు.

వారిని ధైర్యపరిచి, సువార్త కషమ వార్తను చెప్పి, దయకలిగ వారితో మాట్లాడుచూ

బైబిలు స్టడ� ఆరంబభం చేసారు. వారు జైలు నుండి విడుదల పొందాక జీవనోపాదిి

కలిగంచే ప్రయత్నాలు చేసి ఆదుకున్నారు. ఎందరో అభాగ్యలు వీరి పరిచర్య ద్వారా

వేలు పొందారు. వీరంతా చాల ప్రశంసలందుకొని దేవుని ఘనపర్చారు. బాత్గారి

సేవ ఆదర్శిమైనది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 49 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 49

22. �శ్రీశీతీవఅషవ ళశీ�వతీ దీశీశీ్�

ఫ్లారెన్స సోపర్ బాత్

కాలము : 1861-1957

పరిచర్య : సంఫిక సంకేషవెాపకారి, రచయిత

""బీదలను, అంగహీనులను, కుంటివారిని,

గ్రుడిడ్వారిని యికకడికి తోడు కొనిరండి". లాకా 14:21

దేవుని అనుగ్రహాం పొందిన విశ్వాసులు తలపెట్టే గొప్ప కార్యాలను గార్చిన

సాపుర్తి దేవుని కృప. ప్రతి ఒక్కరికీ ఒకొకకక ప్రత్యేక బాధ్యతలను ప్రభువందిస్తారు.

ఫ్లారెన్స పట్ల దేవుని అనుగ్రహాం ప్రత్యేకంగా ఉందని గ్రహించగలము. ఈవెు రక్షణ

సంఘమునకు (సాలేవాషన్ ఆర్మీ ) చెందిన వనిత. ఒక రోజు కొందరు యువతులతో

సంప్రదించగా ఒక అభాగ్యరాలు మోసం వల్ల వ్యభిచార గృహానికి కొని పోబడిన

వార్తను విన్నది. అది నిజంగా జరిగిందా? అని ఆలోచించసాగింది. ఆ సందర్భంలో

ఆమెకు తన యింటి తలుపు చపుడు వినిపంచింది. ఒక యవవానస్రీత చెప్పిన గాథను

విన్నది. ఆమెను ఒక మోసగాడు వంచించి లండనులో ఉద్యోగముందని భ్రవుపెట్టి

వ్యభిచారమే వృత్తిగా దానిలో ద్రింేసాడని చెప్పింది. ఆమె దు:ఖ చరిత్ర విని ఫ్లారెన్స

చాలా విచారించింది. ఏదోరీతిగా ఆమెను, ఆమెవలై మోసగించేవారినండి యవవాన

యువతులను సంరక్షించే భారం ఆమెలో కలిగింది. ఆమె తన భర్త బ్రావ్వెల్ సహకారంతో

తీవ్ర పరిశోధనలు జరిపి మోసాలు చేయువారెవరు? ఎలా చేస్తున్నారు ? ఏరీతిగా

సంరక్షించాలో ఆలోచించసాగారు.

రాత్రి వేళ్లో విధుల్లో కాపాలా కాసి అనుమానమున్నవారిని కనుకొకగలాగరు.

వారి నుండి కొందరి అమాయక స్రీతలను రక్షించి, వారికి ప్రత్యేక ఆ్రశయాన్ని కలిగంచు

ప్రయత్నాలు చేయగలాగరు.యిా దంపతుల శ్రము పఘలించి దేవుని ప్రేమ బలవంతం

చేయగా బాదిితులైన బందిితులను విడిపించదలచి ఎందరో అభాగ్యలకు ఆదరణ

కలిగంచగా వారి కృషి పఘలితంగా 117 ఆ్రశయసా�నాలు నెలకొలిప అనేకులకు

బభ్రదతనిచ్చారు. క్రీస్తు తన పరిచర్యలో వ్యభిచారము వల్ల పట్టుబడిన స్రీతని రాళ్ళలో

కొట్టి చంపదలచిన వ్యకుతలకు బుద్ది చెప్పుటకు పాపం లేనివార రాయి వేయాలని

తెలిప వారి పాపాలు నేలపై వ్రాసి గ్రహింపు కలిగంచారు. ఆమెకు ఇకను పాపము

చేయకుమని హెాచ్చరించారు. ఈలోకంలో అభాగ్యలకు ప్రత్యేత ఆహావానమిచ్చి

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top