పల్లెటారిలో వారితో నివసించాలని వారంతా కోరుకున్నారు. వారి శారీరక
అవసరతలతో పాటు ఆత్మీయ అవసరతలను గమనించేది. పసైతాను శకుతలపై జయం
కొరకు ప్రార్థించి ఆగ్రామసు�లకు పటములు చూపి క్రీస్తు సువార్తను బోదిించింది.
ఆమె మరణము వరకు మంచి సేవ చేయగలిగంది. ప్రతివ్యక్తి అన్ని అవసరతలను
తీర్చి పరలోక వార్సులను చేయుటకు క్రీస్తే ఆధారమని చాటి తెలిపంది. థాయిలాండ్
ప్రాంతంలో అటవీప్రజల మధ్య వైద్య సేవలనందించి మంచి పేరు పొందింది. ఆ
ప్రాంతీయ భాష కొది�గా నేర్చుకొని బైబిలు పటాల ద్వారా సువార్తనందించు నేరుప
పొందింది. ఆమె అనారోగ్య పరిస్థితులలో ఆమె స్థానంలో మరొక మషనెరీని
నియమంచదలచి నప్పుడావెు ఒక లేఖవ్రాసింది. ""నాకుతోడున్నా లేకున్నా దేవుడు
సహాయం చేయగలడు" ఆమె ఒంటరిగా నున్నా సమయంలో కొందరు దండగులు
కిరాతకంగా ఆమెను చ్రంేసారు. దావీదు యిర్మయా, పౌలు దానియేలు బభకుతలైననా
ఒంటరితనము ననుబభవించారు. ఎపుైనా ప్రతివిశ్వాసికీ ఇవ్మానుయేలుగా దేవుడే
మనకు ధైర్యము వహించాలి. లిలియన్ గొప్పవిశావాస్ వీరమనిత.
వవపవవ
110. న�తీసవఅపవతీస్త్ర ణ�అ”
హారెడ్న్ బర్గ దీనా
కాలము : 1725-1805
పరిచర్య : మషనరీ
""ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము".
2కొరిందిి 3:18
గొప్ప విశ్వాసిగా క్రీస్తును ప్రేమించుట అనగానేమ? క్రీస్తు సవారూపములోకి
మనము మారిపోవాలని బోదిించి సాదిించిన సాదిివా దీనా. ఆమె సవాయంగా మషనరీ
కాదు. ఆమె ఒక పాస్టరుగారి భార్యగా నిలిచి భర్త సేవలను పఘలితాన్ని ప్రోత్సహాస్తూ
అందరి అభినందలను పొందగలిగన పాస్ట్లకే పాస్టరుగా పేరు పొందింది. ఆమె చేసిన
కార్యము ఆశ్చర్యము కలిగంస్తుంది. ఆమె భర్త నయా ఇంగ్లాండు చర్చి పాస్టరుగా
నుండేవారు. ఎందరో పసీతలను సమకూర్చి, తన భర్త చెప్పిన ప్రసంగాలన్నీ పునశ్చర్రణ
చేసికొని వారి హాృదాయల్లో హాతతుకునే రీతిగా సి�రపరచుట ఆమె కరతవ్యముగా భావించేది.
1747లో ఆమె తన డైరీలో వ్రాసిన అనుభవాల్ని పరీశిలించగా క్రీస్తును పోలి
జీవించాలని ఆమె దృడిడపర్చి వ్రాసికోగలాగరు. నాలో ఆరని వంటగా రగిలే తపన
ఏదనగా ప్రభువైన క్రీస్తు అద్భుత అపురూప స్వారాపము నాలో ముద్రించబడాలి.
అపుడే సమస్తము క్రొతతవిగా ప్రభువు మార్చగలరు. ఈ రీతిగా బోదిించుట
బూదిగంత విశావాస్ వీర వనితలు
కొనసాగించుట ద్వారా క్రీస్తు ప్రతిభంబము పలువురు ఆ దివ్య కాంతిని గ్రహించారు.
ఆత్మీయ అన్వేషణ ద్వారా ఆమె ఆధ్యాత్మకంగా పరిపకవాత సాదిించింది. ఆ తర్వాత
ఆమె పాస్టర్లుతో సంప్రదించగా ఆమెను ప్రశంసించి "" నీవు పాస్ట్లకే పాస్టరుగా ప్రజ్ఞ
గల తలాంతులలో దేవుని సేవిస్తున్నావని తెల్పారు ఆ ప్రశంసులను అంతా అంగీకరించి
అభినందిస్తున్నాము అన్నారు. ఒక ప్రైస్తవునిగా పాత సవాభావము తొలగించుకొని నాతన
సవాభావం పొందాలి. దైవ సంకల్పాలను సంజీవంగా నిలుపుట్రై ్రకొతత జీవితాన్ని
ఆరంభించాలి.క్రీస్తు సవారూపం లోనికి రాగల ధన్యత్రై సమయము కావాలి. అది
పరిశుదా�త్మ సహకారంలో ఆ ప్రభావం కనిపస్తుంది. అది యితరులు సాటిగా గ్రహిస్తారు.
నీ చితత సవారూపం నా కీయండని ప్రారి�ంచుట అందరి కరతవ్యమని భావించాలి. ఆమె ప్రసంగాలు శక్తివంతంగా ఉండేవి. రాజుల హృదయము నీటి కాలువల వలై వున్నాయి.
ప్రార�న ద్వారా ఎంతటి వారెైనా మారిపోతారు. ప్రార�న ద్వారా ్రేతురు యోహాను
కుంటివాడిని బాగు చేసారు. వెండి బంగారాలు లేకపోయినా అయన ఘనమైన
నామముంటే చాలు సరవాము గొప్పగా తీర్చబడుతుంది. బూమ తట్టు చూచే వారికి
బాధలంటాయి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నాతన బలాన్ని పొందగలరు.
ఒక భర్తకు విధేయతగా భార్యగా క్రీస్తు కొరకు సేవ చేయుటలో సమర�త చూపిన
దీనా ధనయరాలు విశావాసమీరురాలు.
వవపవవ
111. �తీ�పవశ్రీశ్రీ� జ�్�వతీ�అవ న�అసవవ
అరబైల్లా రకథరిన్ హేాంకీ
కాలము : 1834-1911
పరిచర్య : మషనరీ
""యెహాోవా కొరకు ఎదురు చూచువారు నాతనబలము
పొందెదరు". యెషయా 40:30,31
ఎందరో గొప్ప విశ్వాసులు శ్రములో, వ్యాధులలో ఒంటరితనంతో వారి
అనుభవాలు డైరీల ద్వారా గాని వారు వ్రాసిన పద్యాలు, వారి బోధనల సారాంశాన్ని
గుర్తించేవారు. హానీక అనే వనిత తన యవవానంలో 20వ యేట తన ఖాళీ సమయాల్లో
లండనులో పనిచేసే ఫ్యాకటరీ పనివారికి చిన్న పిల్లలకు బైబిలు క్లాసులు తీసికొని
సువార్త బోదిించేది. ్రకమంగా 10 సంవత్సరాలు కొనసాగిన ఆ సేవ ఆమె అనారోగ్యం
వల్ల ఆమె యింటికే పరిమతమయింది. ఆమె చాల కాలము ఒంటరిగానుండేది.
ఆమె స్నేహితులకు దారమయింది. చేసేదిమ లేక ఆమె ఎవరెైనా సహాయపడితే
నాకు మంచిది కదా! అని తలంచి సరనని దావీదు వలై తనలో తాను ధైర్యము
బూదిగంత విశావాస్ వీర వనితలు
తెచ్చుకొని నిరీక్షణ పెంచుకొని బైబిలు చదివి పద్యాలు వ్రాయుట కారంభించింది.
రెండు పద్యాలు 50 వచనాలుగా క్రీస్తు జీవితాన్ని వివరించి వరిణంచింది. ఆ పద్యాలకు
పేరు వచ్చింది.
అతి పురాతన గాథను వివరించు ఆ కథద తెలుపటకు నేను చాల ప్రేమ
కలిగయున్నాను. ఆమె దైవధ్యానము అద్భత సవాస�తకు సహాయపడింది. ఆమె ఆరోగ్యాన్ని
పొందాక దకిషణ ఆప్ఫికాకు ప్రయాణమయింది. ఆమె వృదా�ప్యంలో లండను ఆసప్రతిలో
నన్న రోగులను దర్శించి వారిని ప్రేమతో పరామర్శంచుటలో తన కాలాన్ని గడిపింది.
దైవధ్యానం గొప్ప పఘలితాలనిస్తుంది. ఆమె వ్రాసిన పాటల సారాంశములో నేను
అదృశ్యమైన గొప్ప విషయాలపై మనసకరిస్తున్నాను వాటిని తెలుపటకు చాల యిష్టత
ప్రేమ కలిగయున్నాను. క్రీస్తు మహిమ, క్రీస్తు ప్రేమను వరిణంచుటకు చాల పీతి
పాత్రమైనది. బైబిలు చాల సత్యమైనది, నిజమైనది. నా హృదయవాంచిను తపనను
తీర్చగలది. నా అభిరుచులను పూర్తిగా తృప్తి పర్చగలిగనది. ఇతర తలంపులేమ నాకు
సంతోషాన్ని తృప్తిని యివవాలేవు. నా రచనలలో అదృశ్యమైన గొప్ప విషయాలపై
చర్చించుటకు చాల యిష్టత ప్రేమ కలిగయున్నాను. క్రీస్తు మహిమను, క్రీస్తు ప్రేమను
వరిణంచుట చాల పీతి పాత్రమైనది.ఈ గొప్ప అనుభవం నీకు నాకు కావాలని
తలంచి క్రీస్తు వాక్య పరిజ్ఞానంతో ఆత్మీయ వేలు సవాస�త పొందుటకు కాంక్షించాలి.
ప్రభా, నేను నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఈ చిన్న కాగితాన్ని మండే మంటల్లోకి ప్రతోయుటకు ప్రయత్నించగా అది ఎగిరి కాళ్ళపై పడింది. ఆ తర్వాత ఆమె వాళ్ళ
నాన్న గారికి చూపింది. ఆయన శ్రావ్యంగా పాడదగిన రాగాన్ని పెటాటడు. అది చాల
అందమైన పాటగా మారింది. ""నేను నీ కొరకు నా జీవితాన్నర్పించాను. నా విలువైన
రకాతన్ని కార్చాను. నీవు మరణం నుండి తప్పించబడాలనే కోరాను. దీనికంతటికీ
ప్రతిగా నీవు నాకొరకేమ చేసావు? నాకొరకేమచ్చావు? ఎన్నో సంవత్సరాల తర్వాత
క్రీస్తు మరణాన్ని తలంచుట ప్రతి రక్రైస్తవుని కరతవ్యము.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
112. �తీ�అషవర ”సశ్రీవవ న”వతీస్త్ర�శ్రీ ప్రఫాన్సిస్ రిడ్లి హావరగల్
కాలము : 1836-1879
పరిచర్య : మషనరీ
"" సిలువయందు తప్ప మరదేని యందు అతిశయించుట
నాకు దారముగునుగాక" గలతీ 6:14
చాల మంది విశ్వాసులు వారి భావాలు పదరూపం
లో వ్రాయుట పరిపాటి. హావెర్గల్ అనేవనిత 18వ యేట జర్మనీలో చదువుచున్న
రోజుల్లో క్రీస్తు సిలువ పటాన్ని అందమైన రీతిగా చిత్రించుట గమనించి, ఆ పటము
క్రింద చక్కని మాటలు వ్రాయుట ఆశ్చర్యాన్ని కలిగంచింది. ""నేను నీ కొర్రంతో ప్రేమతో
చూచాను. నీవు నా కొరకేమ చేసావు? ఈ క్లుపతమైన విలువైన సందేశము ఆమె
హృదయాన్ని కదిలించింది. ఆమె హృదయం స్పందన పద్యరూపంగా ఆమె
భావ్రోదేకాలన్నీ గీతాల రూపంగా వ్రాయుటలో గొప్ప ఆనందం పొందేది. ఆమె క్రొతత
భాషలు నేర్చుకోవాలనే తపన కలిగయండేది. సంగీతంలో గొప్ప ప్రావీణ్యత వుందని
తన తలాంతులన్నీ దేవునికే అంకితం చేసింది.
ఆమె కొందరు ప్రైస్తవులు కాని వారు స్నేహితులుగా నుండగా వారిని
దర్శించినపుడు, వారి ఆత్మీయ సి�తి గార్చి భారంతో మనస్ఫూర్తితో ప్రారి�స్తూ వీరంతా
రక్షింపబడి క్రీస్తు బిడ్డలుగా మారాలని విజ్ఞాపన చేసేది. 1874వ సంవత్సరములో
వ్రాసిన పాట ఆధారంగా, తన సరవా సమరపణ చేస్తూ, నా చేతులు, నా కాళ్ళు నా
సమస్తము నీకే అంకితము. సజీవయాగంగా నా జీవితాన్ని నీకే సమర్పిస్తున్నాను
ప్రూ అనే పాట వ్రాసింది. ఆవెరకాలో విచగన్ నండి రకనడా ప్రయాణము చాల
సమీపమే. హావిరగల్ తన 40వ సంవత్సరముల వయస్సులో మరణానికి సిద�మైనట్లు
గ్రహించింది. ఆమె చెల్లి మారియా ఆమె పడక ప్రక్కనే నిలిచింది. ఆమె మాటలు
ప్రైస్తవ విశ్వాసుల్రంతో నిరీక్షణ కలిగంచాయి. నేనెంతో ఉత్సాహాంతో పాడగల్గుచున్నాను.
ఎందుకనగా బంగారు వీణైలలో దాత పాటలు అతి మనోహారంగా పాడుట నేను
వింటున్నాను. ఈ మాటలు చెప్పునపుడు ఆమె ముఖము చాల అందంగా ప్రకాశించింది.
ప్రభువును చూచిన అనుభవం ఆమెలో నిలిచింది. ఆమెకు మరణమంటే ఏమ బభయము
లేదు. పాపము హృదయంలో నిలిచిన వారికే బభయము. ఆ నిర్బుయ నిశ్చలత గల
మనస్సు క్రీస్తు రక్తంలో కడుగబడిన వారికే లభిస్తుంది. నిరీకషాణానుభవం ప్రార�న
ద్వారానే లబభ్యము కాగలదు. ఆమె విలువైన భావాలు పద్య రూపంగా వ్రాసి ఆనందంతో
బూదిగంత విశావాస్ వీర వనితలు
సంతృప్తి పడింది. క్రీస్తు రక్షణ సీవాకరించిన వారికి సమరపణ కావాలి. సివిల్ యుద్ద
సమయంలో మచిగన్ సమీపంలో నివసించేవారు రహాస్య ద్వారం గండా దకిషణ
భాగంలో బానిసలు రెైలు మారగంలో వెళ్ళుట గ్రహించింది. సిన్సినాటి నుండి రకనడా
వెళ్ళుటకు మార్గము సిద్దపర్చింది. అంతే కాదు గాయపడిన పసైనికులకు సహాయపడు
అనుమతి పొందింది. ఆమె ద్వారా పసైనికులు గొప్ప సహాయం పొందారు. ఉతతర
ప్రాంతంలో నల్లజాతి శరణారు�లను కాపాడుటకు ఆమె శ్రము తీసికొన్నది. �లై
12,13 తారీఖులలో ఒక బోటులో నిండుగా 400 మంది కాన్సాస్ సిటీకి వెళ్ళు
ప్రయత్నాలు జరిగాయి. 200 మంది పేదవారు పన్రిై వేచియండగా ఎంతో మందికి
సహాయపడింది. అందరి ప్రేమ పొందగలిగంది. ఆమె ్రశమంచిన గొప్ప వనితగా
కీర్తిని శ�షించగా, ఆ్రడియాన్లో ఆమె నిలువెతతు విగ్రహాన్ని అందంగా నిలిపారు. ఆ
రా�ంలో ఆమెపేరు మారువెాగింది. ఆమె ఎన్నో శ్రములకోర్చి పేలకు సహాయపడి
మంచి పేరు గడించింది. ్రశమ్రన్నడా మంచి ప్రతిపఘలము లభిస్తుంది. దేవుడు
దృష్టినంచి గొప్ప దీవెనను నిత్యతవాంలో దాచి ఉంచగలరు. బూదిగంతాలలో విశావాస
వీరమనితగా ప్రజల బాధలను మాల్గులను గుర్తించిన దయగల పసీతగా ఆమె నిలిచింది.
గొప్ప సాక్ష్యాన్ని చదివిన నేసతమా? ప్రభువు ప్రేమ నిన్ను తాకిందా? ఆయన చిత్తంలో
నీ పరిచర్యకు తగిన రీతిగా రక్షణ అనుభవాన్ని యితరులు అందుకోగల్గుచున్నారా?
దేవుని వెైపు చూడు. ధైర్యముతో నీ ప్రభువు హాసతం పట్టుకో ఆయన కృప ఉండుగాక.
వవపవవ
113. �అఅ�ర న�షసవ
ఆని హక�్స
కాలము : 1835 - 1918
పరిచర్య : గీతరచయిత
""నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము"
కీర్తన : 62:7
చాలమంది ప్రైస్తవులు ప్రభువు లేకుంటే మేము ఈ
కష్టం నుండి ఎవరా తప్పించలేరు. దేవుడే మనలను ఆదరించి
మన శ్రములో కాపాడుతారు. గండెలు బాదుకొని దుఃఖపే సమయాల్లోనె ఎన్నో
మంచి భావము గల పాటలు ఎందరో వ్రాయగలాగరు. ఆనీ గతము అట్టిదే. ఆమె
కష్టాల్లో సంతోషాల్లో అన్ని సమయాలో మనకు దేవుడే కావాలి ఒకరోజు మధ్యాహ్నా
సమయంలో దేవుని ప్రసన్నత సన్నిదిి అదిికముగా ఆమెను ఆవరించగా ఆమె మనస్సులో
బూదిగంత విశావాస్ వీర వనితలు
భావాలన్నీ పాట రూపంగా వ్రాసింది. ""ప్రతి కషణం నీవు నాకు కావాలి. గొప్ప కృప
గలదేవా, నీ మృదు మధురసవారంలో గొప్ప శాంతి నిండి వుంది. ప్రతి కషణము నీవు
నాకు అవసరవెై యున్నావు. నీవు నన్ను దీవించు నా రక్షకా. నేను నీ దరి చేరగలను.
ఈ దినం ఆయన సన్నిదిి, ఆయన ే్నేహాం కోరుకుంటున్నాము". ప్రతి చిన్న విషయాలకు
దేవునిపై ఆధారపడుట ఉతతమము. నమ్మి ప్రారి�ంచాలి ఆపతాకలములో ఆయన తన
పరణశాలలో దాచు దేవుడు. ఆనీ భావాలు వ్రాయగలిగన నేరుప ఆమెకు దేవుడిచ్చిన
వరమే. కొండల తట్టు నేను కన్ను లైత్తి చూస్తూన్నాను ప్రభా, శ్రముదినాల్లో వెుు”పెడేత
ఉతతరమస్తావు. నీ కృపలలో నించి ఆయన రెకకల పై ఆ్రశయమస్తావు. దీరా�యువునిచ్చి
తృప్తి పరిచే దేవుడవు. నీ సన్నిదిిలో సంపూరణ సుఖము దాగియుంటుంది. సదా నీ
సేవ చేయుటకు నన్ను సిద�పరచు ప్రూ" ఆనీ ప్రార�న ప్రతి విశ్వాసి నేర్చుకోనుట
మంచిది. ఆమె విశ్వాసము గల వనిత.
వవపవవ
114. �బషవ �వపప న�వవర
లాసీ వెబ్ హేాస్
కాలము : 1831 - 1889
పరిచర్య : మషనరీ
""నేనును నాయింటివారును యెహాోవాను సేవించెదము"
యెహోషువా 24:15
గొప్ప విశ్వాసులగుటకు ప్రదిమ వెుట్టు ప్రార�న, వాక్యము, సహావాసము
ప్రతి యింటిలో దినచర్యగా అభ్యాసముంచుటయేనని గ్రహించాలి. గొప్ప ప్రెసిడెంటుగా
అవెరకాను పాలించిన ప్రెసిడెంట్ రుతర్పఘర్డ్ భార్య లాసీ జీవితంలో తాను నమ్మిన
దేవుని వెంబడించుటలో తన కుటుంబాన్ని బభక్తితో నడుపుటలో చూపిన ్రశద�, సమర్థత్యే
ముఖ్య కారణాలు. దిన చర్యలో కుటుంబ ప్రార�నలు లాసీ ఒహాయోలో నుండగా
నిర్వాహించేవారు. ప్రెసిడెంటుగా వెైటు హావుస్లో చేరి వుండవలసి వచ్చింది. లాసీ
చెప్పిన మాట ఏదనగా యింటిలోనె బభక్తితో దేవుని గౌరమ్తేే ఆదేశము వరి�ల్లుతుంది.
ఆదివార్ సమయాల్లో ఆమె చర్చికి క్రొతతగా వచ్చే అతిధులకు కీర్తన
పుస్తకాలందిస్తు కలసి కీర్తనలు పాడేది. ప్రెసిడెంటుగా నిలుచుటకు పూర్వాము గవర్నరుగా
మాడుసార్లు ఎన్న్రిైన ఆమెను భర్త ఏనాడు మతతు పానీయాలు దరికి రానీయలేదు.
లైవునైడ్ లాసీ అని పిలిచేవారు. ఆమె తన సాక్ష్యములో, నాకు ముగ్గురు
బూదిగంత విశావాస్ వీర వనితలు
కొడుకులున్నారు. వారు యవవానంలోకి వేసత వారి పెదవులకు మతతు పానీయాలునేను
రానీయను. ప్రైస్తవ గృహంలో తపపక కొన్ని నియామాలు పాటించాలి. చర్చికి వెళాిలి.
బైబిలు రో� చదవాలి. కుటుంబంతో ప్రారి�ంచాలి. దేవుడు లేని కార్యక్రమాలన్నీంటికీ
దారంగా ఉండాలి. నేను నా యింటి వారు దేవుని సేవిస్తామని చెప్పాలి.
వవపవవ
115. ”బతీ� �రసవష న�వస్త్రశీశీస
లారా ఎసాక ్య హేాగుడ్
కాలము : 1845 - 1900
పరిచర్య : మషనరీ
""జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వె�ి�వారిని
ఏరపరచుకున్నారు" 1కొరిందిి 1:27
ఆంగ వైకల్యము దైవ సేవకు ఎట్టి ఆటంకము
కానేరని నిరూపించిన వనిత లారా, ధనయరాలు. ఆమె కాలు స్రిలేనందన అంగ
వైకల్యముతో జీవించింది. చేతి కర్రతో నడసాత భారంతో గడ్రిే జీవితంలో దార
ప్రాంతాలు వెళ్ళి మషనరీగా సేవలు చేయగలదా? ఆమె స్నేహితులు, స్వకీయులు,
సంఘస్తులు చాల నిరుత్సాహా పర్చారు. అపపటికే అట్లాంటాలోని విద్యార్థులకు బోధనలో
నన్న లారా సండేసాకలు పిల్లలకు, అన్ని మత శాఖల వారికి బోదిించుటలో ప్రావీణ్యత
కనపర్చింది.
చైనాలో అనుభవం గల వనితలు కావాలని చాల కనిపెట్టు సంస్థలండేవి.
వారి ప్రకటనలకు స్పందించి నేనున్నానని యిర్మయా వలై ముందంజవేస్తూ 1884లో
మషనరీగా వెళ్ళింది. చైనాలో బాలికలకు విద్యాబోధన నిర్సిస్తూ వ్యతిరకత నెదురొకన్నది.
ధైర్యంగా సాకలు విద్యారి�నుల పట్ల ప్రత్యేక ్రశద� వహిస్తూ బైబిలు క్లాసులు నిర్వాహించేది.
ప్రతి యింటికి వ్యక్తిగతంగా వెళ్ళి దర్శించి పిల్లలందరినీ పీతి పాత్రంగా ఆకరి�ంచి ప్రకొతత సాకళ్ళను, ట్రయినింగ� పసంటర్లు నెలకొలిపంది. ధనము సేకరించి బైబిలు నందు
పసీతలకు తర్బీుదు నిచ్చింది. ఉపాధ్యాయులుకే ఉపాధ్యాయినిగా భరుదు పొందింది.
తన బలహీనత పట్టించుకొనక బలహీనతలో దేవుని శక్తి పూరణం కాగలదని నమ్మింది.
గొప్ప విశావాస్ వీరమనితగా గుర్తింపు పొందింది. త్యాగంతో కూడిన దైవసేవ
పఘలబభరితమైనది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
116. దీ�తీప�తీ� నవషస
బార్బారా హెక�
కాలము : 1734-1804
పరిచర్య : మషనరీ
""పగలన్నంత వరకు మనలను పంినవాని
క్రియులు చేయాలి" యోహాను : 9:4
చాల మంది విశ్వాసులు తమ జీవితాన్ని చాల
సమర�వంతంగా, ఉపయోగకరంగా గడుపుతారు. దినములు చెడడ్వి గనుక సదివానియోగ
పరచుకోవాలి. బార్బరా అనే గొప్ప విశావాస్ వనిత గొప్పగా ఆత్మల భారం కలిగ వుండేది.
తన బంధువులతో చాలసార్లు నరకము, పరలోకం గార్చి చర్చించేది. ఒక బంధువైన
పఫిలిపఫ్ను కలసి మనము సువార్త బోదిించకపోతే నరకము తపపదు.
మన రకాప్రాధము మనలను ప్శ్నంచగలదు. నీవు నీ విలువైన జీవితంలో
క్రీస్తు కొరకేమ చేయగలవు? అనే ప్రశ్నతో నీ మనసాక్షి నిన్ను భాదిిసేత ఈ హెచ్చరికలు, ప్రపోత్సాహాలండుటను బట్టి ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో సి�రపడి నిలిచి యండ
గల్గుచున్నారు. అపపటితో బార్బరా వయస్సు 26 సంవత్సరాలు. వారి కుటుంబీకులు
�ర్లాండు నుండి నయాయారుక వచ్చారు. ఆమె సమీపంగా నన్న పాపపు సి�తిలో నన్న
వారిని చూచి చాల దు'�ంచి చింతించింది. ఒకసారి ్రేకాట ఆడే బృందాన్ని
సమీపించింది. ఆ కార్డులన్నీ మంటల్లోకి విసిరివేసింది. ఆమె తన బంధువులతో
సవాలు చేసింది. ఒక వేళ్ నీవు సంఘాన్ని ప్రారంభ్తిేే నేను ప్రజల్ని సమకూర్చగలనంది.
1766లో ఆమె కుటుంబ సరభయలు, ఇద్దరు పనివారితో ఆరాధన
ఆరాంభించింది. 2 సంవత్సరాలలో సరభయల సంఖ్య హెచ్చింది. వేర ప్రాంతంలో
సంఘం ఆరంభించే ప్రయత్నం చేసారు. క్రోతత చర్చి భలిడ్ంగును నిర్మించదలిచి ప్రణాళ్ళక
సిద�పర్చింది. నయాయారుకలో నన్న సా�నిక సరభయలను విరాళాలను కోరింది. 250
మంది సరభయలు విరాళాలివవాడానికి ముందుకు వచ్చారు. వేలాది ఆరాదిికులతో సంఘము
ఆరంభవుయింది. ఈ దైవిక కార్య్రాకమాలన్నీ ఆడవారితో ఆరంభవెై కొనసాగింది.
మన జీవిత గమనంలో దేవుడు నిర్దశించిన వయోపరిమతి 70 వరకు ఉంటుంది.
ఇక జీవించవలసిన కాలవెంతయినా ఎంత కాలము మగిలిన సమయంలో ఆయనను
చేరుటకు ముందుగా ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేయుటకు పూనుకోవాలి.
క్రీస్తు కొరకు సేవ చేయు సంకలపం కలిగయండాలి. నిన్ను విడువను
ఎడబాయను యాకోబు వంటి నేను నిన్ను ఏరపరచుకున్నానని ప్రభువు చెప్పిన వాగ్దానం
బూదిగంత విశావాస్ వీర వనితలు
మరువరాదు. బార్బరా అకుంరి�త దీకష, విశావాసంగల వనితగా దైవసేవలో తరించి
విశావాస్ వీరమనితగా నిల్చిింది.
వవపవవ
117.. జుశ్రీ�ఓ� నవష�్
ఎలైజా హ�్యయిట్
కాలము : 1851-1920
పరిచర్య : మషనరీ
""బహు్రపజలను బ్రతికించనట్లుగా అదివేలుకే
దేవుడు ఉద్దేశించెను" ఆది 50:20
ఎందరో విశావాస్ వీరులు వారి క్లిష్టపరిసి�తుల్లో ప్రశమలను బభరిస్తూ అన్ని బాధల్ని ఆశాభావంగా మార్చుకొని క్రీస్తు సేవార�ము
అవిరామంగా కృషి చేసి ధనయలయయారు. ఎలైజా తన శారీరక బాధల్ని అదిిగమంచి
క్రీస్తు కొరకు ్రశమంచుట ఆశ్చర్యాన్ని కలిగంచింది. విషాదం నిండిన జీవితాల నుండి
ఏదైనా మంచి రాగలదా! అని ఆమె ప్శ్నంచుకోగలిగంది.
ఆమె ఒక సాకలు టీచరుగా పని చేసింది. ఒక విద్యారి� ఆమెను ప్శ్నంచాడు,
తిరిగి జవాభచ్చేసరికి హార�ాతుతగా పలక పట్టుకోని బలంగా బాదాడు. ఆ రోజుల్లో ప్రిలడలిపుయాలో ఉండేది. ఆ దెబ్బ చాలా బాదిించింది. ఆ సమయంలోనె ఆమెలో
తలాంతు రచన చేయుటగా గుర్తించింది. విద్యార్థులందరికీ చర్చి ప్రోగ్రాము తయారు
చేయుటలో నేరపరిగా నిలిచింది. కాసత ఆరోగ్యం పుంజుకున్న తర్వాత వెంటనే ఒక
అనాధశరణాలయానికి అదిికారిగా పని చేసింది. ఆమె నడుము నొప్పి తిరిగి వచ్చి
బాదిించగా డాక్టర్లు నడక అవసరమన్నారు. ఆమె పఫిలడలిపుయా పారుకల మీదుగా
ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ సార్యకాంతిని, రాత్రి వేళ్ నకష్రతాల అందాలు, చ్రందకాంతి
నీడలో వింతగా ప్రవశురాలై చక్కని కవితలు వ్రాయగలిగంది.
ఆమె రచనలలో భావం ఎందరినో ఆనందింపచేసింది. నా ఆత్మలో
సార్యకాంతి వెలిగింది. నేను యేసుని వెలుగులో నడుస్తాను. నకష్రతాల ్రకమంగా నా
కిరీటంలో పొదిగి యండుట వల్ల నిత్యతవాంలో నిత్యానందం పొందగలను. ఆమె
రచనలను అందరా ప్రశంసించేవారు. క్ర్మంగా ఆమె ఆరోగ్యము కుదుటపడింది.
తనకున్న తలాంతులలో అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించింది. నీతి సారయడు
బూదిగంత విశావాస్ వీర వనితలు
నీపై ఉయయించును. అతని రెకకలు ఆరోగ్యమునిచ్చును. ఆయన కృపలను తలస్తూ
వాక్యము ఉపపుగా నన్న వెలుగుగా నన్న క్రీస్తును ఆమె వెంబడించి సేవించిన
రీతిగా ప్రతి విశ్వాసి తనకున్న తలాంతులను ప్రజవారిల్లి చేసి క్రీస్తు అందించే వెలుగును
లోకానికి ప్రకాశింప చేయాలని క్రీస్తు ఆశయము. విశావాస్ వనితలుగా కావాలి.
క్రీస్తునందు చేయు ప్రయాస్ వ్యర�ంకాదు.
వవపవవ
118. �తీ�షవ ””అస్త్రర్శీఅ న�శ్రీశ్రీ
గ్రేస్ లివింగ�స్టన్ హిల్
కాలము : 1865-1947
పరిచర్య : రచయిత
""ఎన్నికలేని వారిని దేవుడు యేరపరచుకోనియున్నాడు"
కొరిందీి 1:27
సాధారణంగా దైవసేవలకులను ప్రోత్సహించేవారు
కొందర వుండగా, కొందరు నిరుత్సాహా పర్చివారు వుంటారు. వ్యక్తి గత అవరోధాలు
కూడా నిరాశ కలిగంచవచ్చు. దావీదు వలై ధైర్యము తెచ్చుకొని యింకనా నిరీక్షణ ఉంచాలనే మనస్సు కలిగవుంటే, దైవ సేవ నిరాటకంగా సాగిపోగలదు. గ్రేస్ అనే వనితకొన్ని
పుస్తకాలు తన ప్రతిబభతో సమర�వంతంగా ప్రజ్ఞ ప్రదర్శస్తూ వ్రాసింది. ఆ నవలలను
ముద్రించు కార్య కరతలు ఆ కథలలో సువార్త సందేశాలను తీసివేయాలని ఆదేశించారు.
ఆమె దైవచంతన భావాలు గల పుస్తకాల్లో ఆ రీతిగా నేను దేవుడిని దారం చేయనని
తెలిపంది. అచంచల విశావాసంతో దీకషతో చలించని ధైర్యంతో గొప్ప ప్రైస్తవ విలువలన్న
భావాలతో పుస్తకాలు, నవలలు ముద్రించి అంకితము చేసింది.
1899లో ఆమె భర్త మరణాంతరము యిద్దరి భడడ్ల సంరక్షణా భారము
ఆమె పై నిలిచింది. ఆమె తన సమర�తనలు ప్రోత్సాహించుకుంటా రచనా రంగంలో
నిలిచింది. ""నేను ఏదో ఆషామాషీగా రచనలు చేయుటలేదు. ఒక సందేశాన్ని స్పష్టంగా
యివవాదలచాను. శృంగార బభరిత నవలలు వ్రాసినను క్రీస్తులోని నిరీక్షణా భావాలు
పొందుపరచుటయే నా నిరీక్షణ" అని తెలిపంది. రెండవ ప్రపంచ యుద�కాలంలో
పసైనికులను ఆనంద పరచుట్రై వ్రాసిన నవలలు గొప్ప సంచలనాన్ని కలిగంచాయి.
ఎందరో అభినందిస్తూ అనేక ఉతతరాలు వ్రాసారు. ఆమె సందేశాలనెందరో కోరవారు.
ఆమె అనేక నవలలు రచించు ఓరుప్రై అనేక అభినందనలు ప్రశంసలు ముంచెతాతయి.
100 నవలలు 4 మేలిన్ల కాపీలు ముద్రించబడగా ఘనమైన గుర్తింపు పొందాయి.
బూదిగంత విశావాస్ వీర వనితలు
ప్రతి వ్యక్తి ఆశాభావంతో జీవించాలని ఆశిస్తారు. దేవుని పై ప్రేమ విశావాసం నిండుగా
నిలపుకొని ధైర్యంగా జీవిస్తూ మరణాంతరము నిత్యమా జీవిస్తామనే ఆశయం ప్రతి
వ్యక్తికీ కావాలి. అట్టి నిరీక్షణ నిచ్చేది క్రీస్తు మాత్రమే.
ఆమె గత చరిత్రను గమనిసేత గ్రేస్ యవవానంలో తగిన వరుడిగా ్రఫాంక�
హిల్ గారిని ఎన్నుకుంది. పాస్టరుగా సి�రపడిన తర్వాత ఆమెకు చిరాకు కలిగస్తూ
బాదిించేవాడు. ఒక ఆదివారం చర్చి వేదికపై నిలచి చాల అసహనంగా వుండగా
బయుటకు వెళ్ళి రెండు నిద్దమాతలు మంగి తిరిగి వేదిక చేరాడు. తలనొప్పి వల్ల
మందులు వాడుచున్నానని భార్యకు చెప్పాడు. ఆయన ఒక రోజు పశ్చాత్తాపంతో
భార్య వద్ద తన బలహీనతను ఒప్పుకున్నాడు. యిది వ్యసనముగా మారింది. నీకు
చెపపకుండా దాచాను కషమంచు అని చెప్పాడు. ఆమె సహనశీలి, సాదిివా గనుక
యితరులైవవారితో ఈ సమస్య గార్చి ముచ్చటించక తన హృదయంలో దాచుకున్నది.
1892వ సంవత్సరంలో రుా సంఘటన తర్వాత 7 సంవత్సరాలు గడిచాక అపెండిక�్స
పగిలి ఆయన మరణించాడు. ఆ తర్వాత 25 సంవత్సరాలు గడిచాయి. ఆమెకు
కుమార్తెతో తన కష్ట సుఖాలు పంచుకొను సమయంలో తన భర్త బలహీనతను తాను
కషవించిన రీతిగా భర్తను గౌరవించి ప్రేమించాలని హెాచ్చరించింది. ఆమె అంతరంగంలో
గల మబ్బు వంటి బాధగల చేదు అనుభవాలను గుపతంగా ఉంచ గలిగంది. నిరీక్షణతో
జీవించింది. గొప్ప నిబ్బరము, ప్రేమగల కొనియడదగిన పసీతగా ప్రశంలసను
సీవాకరించింది. విశావాస్ వీరురాలిగా పేరు పొందింది.
వవపవవ
119. నశీషవ జీబశ్రీ” ”తీస
హా� �లియా వార్ట
కాలము : 1819-1910
పరిచర్య : మషనరీ
""బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు"
సావెుతలు 14:34
గొప్ప విశ్వాసులలో కొందరు దేశబభక్తి ప్రదర్శించి ప్రముఖులయయారు. వారిలో
ఒక్రు �లియా. 1861వ సంవత్సరంలో సివిల్ యుద� సమయంలో వాషింగ�టన్
డి.సి వద్ద ఒక మలటరీ క్యాంపును దర్శించింది. వారంతా చాల మంచి భావాలన్న
ఉ్రదేక పూరిత గీతాన్ని పాడుట గమనించింది. ఆ పాట రాగానికి ప్రైస్తవ భావాలు
బూదిగంత విశావాస్ వీర వనితలు
ఎవరెైనా పెటట గలిగతే ఎంత బాగంటుంది? అని ఒక ే్నేహితుడు తన అభ్రపాయాన్ని
తెల్పాడు. వెంటనే ఆమె మనస్సులోకి మంచి తలంపులు దరిచేరాయి. వెనువెంటనేేపపరుపై పదాలన్నీ వ్రాయగలిగంది. అదేపాటను రిపభ్లక� సమయంలో బేటిల్ హాోమ్గా ప్రపసిద్దిగాంచింది. అది అట్లాంటిక� మ్యాగజైన్లో ప్రచారమయింది.
ఆ యుద� పసైనికులు ఆ పాటను రాగ్యక్తంగా శ్రావ్యంగా పాడగలాగరు.
�లియా గత జీవితాన్ని గ్రహ్తిేే ఆమె నయాయార్క, ఆవెరకాలో సంపన్న కుటుంబంలో
జన్మించింది. చాల మంచి విద్యాభ్యాసాన్ని పొందింది. 17 సంవత్సరాల వయస్సులో
ముద్రణ యోగ్యంగా పద్యాలు వ్రాయుటలో తన తలాంతులను ప్రదర్శించింది. ఆ
తర్వాత జైలు పరిచర్య పట్ల మనస్సు వుళ్ళించింది. వారిని ఉద్దరించే పనికి పూనుకున్నది.
పసీతలను ప్రగతి పధంలోకి నడింపిచయ పనితో పాటు, ప్రపంచ శాంత్రిై తన
వంతు ్రశమంచింది. నేటికి దేశ బభక్తి రచించిన రచయితగా గొప్పగా గుర్తింపు పొందింది.
ఆ పాట చివరి వచన భావంతో సుందరలి�్లల అందాల సందడిలో సమ్రుదరాన
క్రీస్తు జన్మించాడు. ఆయన మహిమ ఆయన నుండి నీకు నాకు రూపాంతర
అనుభవాన్నిస్తుంది. మనలను పరిశుధు�లుగా చేయుటకు ఆయన మరణించారు. క్రీస్తు
మన ముందు నడిపిస్తూ వుండగా ప్రియ యేసుని పసైన్య వీరులముగా ముందంజ
వేస్తూ కవాతా చేస్తూ గ్లోరి గ్లోరి హాల్లెలాయా అని పాడాలి. మన దేవుడు ముందుకు
సాగుతా మనల్ని నడిపిస్తున్నారు. ప్రతి వ్యక్తి తమ దేశాన్ని ప్రేమించాలి, అదిికారులపై
ప్రార�న విజ్ఞాపనలను చేయాలి ఆ దేశ అభివృద్ధి్రై పాటు పడాలి. పౌలు హెాచ్చరిక
పాటించాలనే సందేశం �లియా బూదిగంత విశావాసమీరురాలిగా తెలుపతుంది.
వవపవవ
120. ”సవ ళ�శ్రీ�అ� నబఅ్�అస్త్రసశీఅ
లేడ�పస�నా హాంటిగడ్న్
కాలము : 1707-1791
పరిచర్య : మషనరీ
""దేవుడు ఉత్సాహాముగా యిచ్చు వారిని ప్రేమించను"
2 కొరిందీి 9:7
అన్ని తరగతుల వారు క్రీస్తు విశ్వాసులుగా నిలిచారు. గొప్ప, పేదవారు,
జాతిల, విభేదాలు మరచి క్రీస్తును బట్టి �కమత్యంతో జీవించు వారిగా నున్నారు.
కొందరు తమ ఆస్థి క్రీస్తు సేవ్రై అందించారు. త్యాగమయులుగా నిలిచారు. అట్టి
బూదిగంత విశావాస్ వీర వనితలు
గొప్ప త్యాగమైన మనస్సుతో క్రీస్తును సేవించిన వారిలో ఒకరు హాంటింగ�డన్. ఆమె
ఇంగ్లాండులో నివసించేవారు. ఆ సా�నిక చర్చి సేవకు అంకితమై గొప్ప ఉజీ�వంతో
కొనసాగింది. దేవుని సంతోషపెటాటలనే నిరీక్షణతో ఆమె తన ఆసి�ని దానం చేసింది.
నిత్యతవాంలో తన పేరుండాలని తాప్రత్య పడింది. ఒకసారి ఆనారోగ్యంతో బాధలో
నన్నపుడు ఆమె వదినగారు ఆవెను దర్శించారు. ఆమె తన సీవాయ సాక్ష్యాన్ని చాల
వివరంగా వివరిస్తూ, క్రీస్తుతో తన సన్నిహిత సాహాచర్యము, దీని ద్వారా తను పొందిన
శాంతి, ఆనందాలు, తృప్తి గార్చి స్పష్టంగా తెలిపంది. దేవ దాతలు స్తుతి ద్వారా
పొందు ఆనందాన్ని ఆమె అనుబభవిస్తున్నానని తెలిపంది. ఆమె వెలుగుచున్న క్రీస్తు ప్రపసన్నతను గమనించిన లేడ� పస�నాలో గొప్ప మారుప సంబభవించింది. ఆమె
హృదయంలో స్పందన ఆరంభవెై ఆమె కూడా హాంటింగ�డన్ పొందిన గొప్ప శాంతిని
పొందాలని ప్రారి�ంచి క్రీస్తు రక్షకునిగా సీవాకరించింది. అనారోగ్య స్థితిలో నిచ్చిన గొప్ప
సాకషనుభవం ఆమెను ప్రోత్సాహాపర్చగా ఆమె ఆరోగ్యము అద్భుతంగావెరుగయింది.
గొప్ప ఆనందం ఆమెను చేరింది. ఆమె ఆస్తిని ఆత్మల రక్షణార�ము, వారి ఆత్మీయ ఉ
జీ�వంతో ఆధ్యాత్మిక కార్యాల్రై వినియోగించాలని ప్రయత్నించింది. సవానీతి గ్రవాము
విడనాడి వినయము విధేయత తగిగంపులో దైవసేవ చేయాలని ఆమె అందరినీ
హెాచ్చరించింది. సంఘ సరభ్యతవామేగానీ, ఆచారాలుగానీ, మంచి పనులు చేయుట,
దానాలు చేయట ద్వారా బభక్తిని పోందలేము. క్రీస్తే మారగం, సత్యం,జీవము గనుక
క్రీస్తే మోకషానికి సరియైన మార్గమని నమ్మాలి.
ఆయననే ఆ్రశయించి రక్షణసి�రతలో జీవించాలని ఆమె జీవించి చూపించారు.
ఆ రోజుల్లో గొప్ప పేద అనే రెండు సా�యిలో వ్యత్యాసాలు జీవనంలో ఉనికిలో
నండేయి. క్రీస్తును సేవించాలనే నాతన ఉత్సాహాం నిరంతరం తెచ్చుకొని గొప్ప
బభకుతల సహావాసాన్ని కాంక్షించేది. జాన్ వెస్లీ గొప్ప బభక్తిగల వకత, ఉజీ�వకుడైనందున
తన యింటికి ఆహావానించింది. ఆమె ఆయన ద్వారా వాక్య పరిచర్యలో వెళ్కువలను
పొందింది. ఆయన ఆమెకు ఆత్మీయ గురువుగా నిలిచారు. ఆమె గృహాన్ని అధ్యాత్మిక
కూటాలకు కీలకస్నానంగా ఏరపరచింది. అందరూ ఆత్మీయ పరిపకవాత ను చేరాలనే
గొప్ప తపనతో వంటగదిని సహితము తెరచి అనేక పసీతలు వేలు పొందు అవకాశాలు
కలిగంచింది. ఆమె హృదయంలో రగిలే ఉజీ�వ జావాలలను చల్లార్చాలని కొందరు సా�నిక
భషప్ గారితో హెాచ్చరికలందించాలని ప్రయత్నించారు.
ఆమె సాటిగా వారిని ఎదురొకన్నది. సహృదయంతో దైవరక్షణ కార్యం పట్ల
యిష్టత కలిగ సవాచ్చుందంగా దైవసేవకు అంకిత భావంతో సహకరించాలి. అభిమానులు,
రికవెండేషన్లతో వ్యకుతల పరిచయాలు శాశవాతం కాదని తేలైపది. స్నేహితులు
బూదిగంత విశావాస్ వీర వనితలు
నిరుత్సాహాపర్చిననా ఆమె తన ధైర్యాన్ని కోలోపలేదు. నిబ్బరంగా ముందంజ వేసింది.
దేవుడు అందరికి ప్రభువు జాతి కుల మత, ఆకృతులకు అతీతుడు. ఆరి�క సి�తి
గతుల్ని గమనించే రక్షకుడు. సాంపఫిక సి�తుల్ని పట్టించుకోడు. పెద్దలైన ప్రెసిడెంట్లు
సా�యి వెుుదలు చిన్న పనివారికి కూడా సమానంగా చాస్తాడు. ఎవరినైనా క్రీస్తు
ప్రతిరాపాలుగా ఉన్నట్లుగానే అంగీకరించాలి. అందరియెడల ప్రేమను కనపర్చాలి.
హాంటిగడ్�న్ ే్నేహితురాలైన లేడ� పస�నా కలసి మంచి సహావాసాన్ని ఆశించి ఇంగ్లాండు
ఉజీ�వానికి ర్ధసార్ధులైన జాన్ మరియు చిార్లెస్ వెస్లీగారు, జారి�విట్ పఫీట్ గారు
వారి పరిచర్యల ద్వారా గొప్ప మేలోకలుపును తెచ్చి ఉజీ�వ జావాలలను వండింపజేసారు.
వారి కాలంలో యిదియ వలై హృదయాన్ని తెరిచి క్రీస్తు వాక్య బోధలందు అనేకులు
లకష్యముంచారు. ఇంగ్లీషు వారికి 60 చర్చి నిర్మాణాలు చేసినందన అనేకులు ఆరాధనలో
పాలుగని ఆత్మీయ వేలు పొందారు. గతంలో వారు పొలాలలో, ఖాళీ స�లాలలో దేవుని
ఆరాదించేవారు 1760 నుండి లైడ� పస�నా నిర్మించిన చర్చి భలిడ్ంగులో ఆరాధనాలు
ఆరంభవుయయాయి.
అనేక విద్యార్దులు మంచి విద్యాలయాల్లో విద్యతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
పొందాలని ఆశించి ఆక�్సఫోర్డ్ విశ్వావిద్యాలయంలో వారు ప్రజ్ఞావంతులై వేదాంత
విద్యనబభ్యసించాలని తగు ధనాన్ని వారి కందించి వారికి చాల ప్రోత్సాహానిచ్చి దేవుని ప్రేర సేవ చేసేది. ఈ వీర వనితల సేవా పఘలితంగా అకాలంలో యవవానస్తులు గొప్ప
ఆధ్యాత్మిక చైతన్యంతో ఉజీ�వకులై గొప్ప పరిశుదా�త్మాభిషేకంలో ఎందరినో ప్రభావితం
చేయగల సేవ చేసినట్లు చరిత్రాధారాలున్నాయి. ఆవెరకాలో అలబామాలో ఉజీ�వానికి
ఆమె పునాదిగా నిలిచింది. ఆమె కీర్తి నలుదిశలా వ్యాప్తించింది. ఆమె గౌరవార్దము
ఒక కాలేజీ ఆమె పేరున స్ద్రాించారు. నేటికి అది వరి�ల్లుతా క్రీస్తు సాక్షిగా ఆమె సేవ
గుర్తింపు పొందింది. క్రీస్తుకు మంచి సాక్షిగా నన్ను మార్చుము అని నిత్యము అవెు
ప్రారి�ంచి గణనీయ సేవల ద్వారా చిర్స్మరణీయురాలైంది. దేవుని సువార్త వినువారిగా
నుండి తృప్తిపడుట ప్రైస్తవ్యము కాదు. చేసే క్రియలన్నీటిలో క్రీస్తు అగ్రాే ప్రేమను
చూపాలి. దాతృతవాంలో పేదవారికి సేవ చేయాలి. క్రియులు లేని విశావాసం మృతము.
కొన్ని సార్లు ్రశమంచి ప్రయాణం ద్వారా దార ప్రాంతాలుచేరి సువార్త అందని వారికి
అందించి తీవ్ర ప్రయత్నాలు చేయాలి. సేవకు వెళ్ళనిచో వెళ్ళివారిని పంపాలి. ఎవరెైనా,
మీలో ఎవరెైనా వెళతారా, ఆ ప్రేమను చాటైదవా? వెళ్ళిదవా లేక పంపెదవా? నిరణయము
తపపదు. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగాలి. దేవుని కృప
మనతో ఉండుగాక. ఆమెన్.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
121. జీవఅఅ�వ జు�వశ్రీవఅ నబరరవవ
జైన్నీ ఎవిలిన్ హాస్సీ
కాలము : 1874-1958
పరిచర్య : గీత రచయిత్రి
""నాసా నిమతతము తనప్రాణమును పోగొట్టుకొనువాడు దాని
దకికంచుకొనును" మతతయి 16:25
దైవ సేవకులు అనామకంగా చేసే సేవలను వారి
తలాంతులను ప్రజలు గుర్తించి అభినందించలేకపోవచ్చు గానీ ప్రభువెన్నడా
మర్చిపోలేడు. ప్రజలు కూడా సరిగాగ గురితంచే అవకాశాలనిస్తారు. జైన్నీ హాస్సీ అనే
ఒక యవవాన విశ్వాసి తన జీవితంలో విలువైన కాలాన్ని పరిచర్యలో వెచ్చించింది.
ఆమె తోబుట్టువు రోగిగా మంచము పట్టింది. ఆమెకు నమ్మకమైన పరిచర్య చేస్తూ,
మందులందించుట, శారీరక అవసరాలు తీరచుటలో ఆప్యాయత ప్రేమను కనపర్చింది.
ఆమె ఏ మాత్రము విసుకుదలను కనపర్చలేదు గానీ ప్రేమతో సహానంతో చేసిన ఆ
పరిచర్య కాలంలో ఆమెకు దేవుడందించిన తలాంతులన్నీ పుపయోగించింది. పద్యాలు
వ్రాయుట కొనసాగించింది. ఆ పద్యాలు బభకితభావాలు నిండినవై అనేక వ్యకుతల
హాృదాయాలను రంజింపజేసేవి.
కలవారి చెంతకు నడిపించు ఏ మనసుతో తన సోదరికి సేవ చేయగలిగందో
ప్శ్నంచుకోనేది? ప్రతి దినమా నీ సిలువ మోయుటకు నేనసిద�మేనా? నీవు త్రాకగ
కపపులోనిది నేను త్రాగగలనా, నీ శ్రములు బాధల కపపును నీ కొరకు పంచుకోగలనా?
ఆ శ్రముల కప్పు నా కొరకేనని తెలిసికొని అది నేను బభరించగలనా? యిా బాధలు
నాకు లేకపోతే రగత్సమనెలో నీ బాధలు మర్చిపోతానేమోనని నాకుంచుచున్నావా?
నేను నీ ప్రేమను మర్చిపోకుండా నీ కలవారి చెంతకు అనుదినమా నన్ను చేరచు ప్రభా ప్రకమశికషణగా జీవించాలంటే దాని ఖరీదు బభరించాలి.
ఈ రీతిగా ప్రారి�ంచేది. ఎవరికిష్టమైనది వారు చేస్తున్నపుడు స్రియైన పనులు
చేయుటకు పనిభారం కావచ్చు. అయిననా, అంకిత భావంతో యితరుల కొరకు
త్యాగ పూరిత సేవలు చేయుట తెలిసికోవాలి. గిన్నెడు చల్లని నీళ్ళు యితరులకందిసేత
ప్రతి పఘలముంటుంది. ఒక వెైలు రమ్మంటే రెండవ వెైలు ప్రయాణం చేయుటకు
సిద�పడాలి. ఒక చెంపపై కొడితే మరొక చెంప ్రతిపపగల ఉన్నత్యం నీకు, నాకు
కావాలి. అట్టి సహానంతో కూడిన పరిచర్య జైన్నీ చేయగలిగనట్లు నీవు నేను చేయుటకు
సంసిద�ంగా నున్నామా? క్రీస్తు కొరకు సిలువ శ్రములు బభరించుటకు ఆశించగలవా?
అట్టి కృప ప్రభువందించగాక ఆమెన్.
బూదిగంత విశావాస్ వీర వనితలు
122. వీబతీ�శ్రీశ్రీ� �అస్త్ర�శ్రీశ్రీర దీ�సవతీ
మురిల్లా బేకర్ ఇన్గాల్స
కాలము : 1830-1895
పరిచర్య : మషనరీ
""మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయము
ఆసక్తిగలవారు" 1కొరిందిి 14:12
గతంలో క్రీస్తును వెంబడించిన విశావాసలైందరో
విభిన్న దేశాలకు ప్రయాణం చేసి మషనరీలుగా ఎన్నో సేవలు చేసారు. బర్మా దేశానికి
వెళ్ళి సేవ చేసిన వారిలో మరల్లా బేకరు దంపతులు ఘనమైన సేవలు చేసి మంచి
పేరు పొందారు. 1851లో వారా ప్రాంతం చేరిన తర్వాత 5 సంవత్సరాలకు భర్త
మరణించారు. ఆమె ఒంటరి వనితగా నుండగా క్రీస్తు ఆదరించారు. ఆమె ధైర్యంగా
నిలిచి గణనీయ సేవలందించారు.
కొంతకాలము అవెరకా వెళ్ళి తిరిగి బర్మా చేరింది. గొప్ప ఆసక్తితో ్రశద�తో
సేవ చేసేవారు. ఆమె నిబ్బరమైన మనస్సుతో ప్రశాంతమైన వదనంతో నిర్మలలమైన
ప్రవర్తనతో నేరపరిగా నిరణయాలు చేయగలేగది. ప్రజ్ఞాశీలిగా బుద్ది కుశలతలో చేసిన
సేవల ద్వారా ఎందరో ఆత్మీయతలో తర్బీుదు పొందారు. పాస్ట్లకు విలువైన పాఠాలు
నేర్పింది. ప్రసంగ వేదికపై ప్రసంగీకులు శక్తివంతంగా అందించే రీతిగా గొప్పగా ప్రోత్సాహించేది. రెైలు రోడ్డుపై పని చేయు పనివారికి తగిన సమపాయాలందించి
వారి ఆధ్యాత్మికత్రై మంచి లైబ్రరీలు నెలకొలిపంది.
బర్మా గవర్నవెంటు వారి దృష్టిలో ఆమె ఘనమైన సేవ గురితంచబడి గొప్ప
ప్రశంసల నందుకున్నది. భ�ద�మత ప్రచారకులకు సువార్త బోదిించేది. విభిన్న భాషలు
మాట్లాడు వారికి తగిన సువార్తగల కరప్రతాల నందించేది. ప్రెఫంచ్, ఇంగ్లీషు, బర్మా
భాషలలో కరప్రతాలు మంచి పఘలితాలనిచ్చాయి. ఎందరో విశ్వాసులు వీరి సేవార�ం
ప్రార�నా విజ్ఞాపలు చేసేవారు కుతాహాలమనేది అంటువ్యాదిి వంటిది. ఆమె వలై ప్రశద్దగా సేవచేయుటకు సతపులితాల్రై ఆమె అడుగు జాడలననసరిద్దాం.
వవపవవ