Chapter 18 of 20

సాక్ష్యాలు 222–237

222. ళబర�అఅ” ళ�బతీస్త్రవశీఅ

ససన్నా స్పర�న్

కాలము : 1832-1903

పరిచర్య : రచయిత, పుస్తకముల పంిణీ

""దీనులకు తన చేయి చాపును" సావెుతలు

31:20

ప్రముఖ ప్రసంగీకునిగా ప్రపంచమంతా పేరు తెచ్చుకున్న చిార్లెస్ స్పరి�న్

గారి భార్య పేరు సుసన్నా. ఆయన లండనులో పనిచేసారు. ఆయన సృజనాత్మక

తలాంతులు ఎందరినో ఆకరి�ంచేవి. ఆమె భార్యగా సోమరిగా కూర్చోిలేదు. అవసరాలన్నీ

గుర్తించి ఏదో ప్రయత్నం ద్వారా ఎవరికో ఒకరికి సహాయపేది. ఆమె భర్త పని చేసే

సంఘంలో నన్న యవవానస్తులనుక్రీస్తు కొరకు చాల శ్రము తీసికొని తరీపుదు చేసేది.

విద్యార్థులంతా పుస్తకాలుకోనే ఆరి�క సోతమత లేని వారికి తన సొమ్ము వెచ్చించి పుస్తకాలు

కొనిపెట్టేది. ఒక ప్రముఖ మ్యాగజైన్ ముద్రణ్రై ఆరి�క సహాయము చేసేది.

యవవానస్తులకు తకుకవ ఖరీదుకు పుస్తకాలందించేది. ఆమె చేసిన అనామక కృషి

పఘలితంగా ఎందరో ఎంతగానో సహాయాన్ని పొందారని సాక్ష్యమచ్చుట ద్వారా ఆమె

కీర్తి ఆ ప్రాంతమంతా ప్రబలిపోయి గొప్ప గుర్తింపు వచ్చింది. 1902 సంవత్సరము

నాటికి ఆమె అందించిన పుస్తకాల సంఖ్య 10 వేలకు పైగా నుండుట చాల ఆశ్చర్యము

కలిగస్తుంది. పుస్తక పరిచర్య చాల ప్రత్యేకత గలది. ప్రతి ఒక్కరూ ప్రసంగాలు ప్రకటించు

స�లాలు చేరలేరు. ఎకకడైనా చదవగలేగది పుస్తకమే గనుక పారుకలలో, ఒంటరిగా

నన్న ఏ స్థలంలోనైనా గొప్ప ప్రసంగాలు చదివి ప్రభావితమై క్రీస్తు పరిచర్య కంకితమైన

బభకుతలగాథలు ఎన్నో వున్నాయి. ఒక సామాన్య గృహిణిగా జీవిస్తూ గొప్ప దర్శినముతో

దేవుని చితతముతో తన పరిచర్యను గ్రహించి తన తలాంతులను ప్రత్యేక రీతిగా

వినియోగించుట ద్వారా అనేకుల ఆత్మీయ సి�తిని వెరుగుపర్చింది. ప్రతి విశ్వాసి

పరిసరాల అవసరతలు గుర్తుంచుకోవాలి. చేయగలిగన సహకారమవ్వాలి. సహాయపడాలి.

బీదలను దయగా చూచేవారు దినయలు గనుక గొప్ప ధన్యజీవిగా ససన్నా కీర్తిగాంచింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

223. ”అఅ�వఅ జుసఅ� ళ్�టటశీతీస

ఫానీ ఎడ్నా సాటఫోర్డ్

కాలము : 20వ శతాబ్దము

పరిచర్య : గీత రచయిత

""విచారణ చేయవలైనంటే ్రకమమైన సరభలో

పరిషాకరమగును" అపొ 19 : 19

చాలమంది విశ్వాసుల జీవితాల్లో ప్రసంగాల

ద్వారా ప్రభావితులైన వారెకుకవగా వుంటారు. ఈ ప్రపంచమంతా దుఃఖమయమైన

అనుభవాల నిలయము. ఎట్లుయినా సృష్టికర్త మన పకషంగా నిలిచి మన పట్ల జాగ్రతత

వహించి సదా తోడుగా అండగా నిలిచి ఆదరించగలరనే నిరీక్షణ ఉంటుంది. దేవుడే ప్రశమలలో కన్నీటిని తుడుస్తారు. ఆదరిస్తారు అనే మాటలు ప్రసంగం ద్వారా విన్న

ఒక పసీత ప్రభువు శక్తిని ఆ్రశయించింది. ఆమె తాను విన్న ప్రసంగ సారాంశమును

పద్య రూపంగా వ్రాసింది. మన పట్ల అతి జాగ్రతతతో ్రశద� తీసికొనే వారెవరంటారు?

కలవారిలోరక్తమడిన యేసుక్రీస్తే. ఆయననే ఆ్రశయించాలి. యిదే ఆ పద్య సారాంశము.

ఎవరో ఒకరు నా పట్ల జాగ్రతత వహించే వారున్నారు. అనే

ళశీఎవపశీసవ ష�తీవతీర

పాటకు మరొక విశ్వాసి రాగాన్ని పెటాటరు. నీ హృదయము బాధతో మాల్గుచు

దుఃఖబభరితమైనదా? ఎవరో నిన్ను జాగ్రతతగా గమనించి నీ బాధ తెలిసికోగలవారున్నారని

నమ్మాలి. ప్రతి పరిసి�తి అస్తవ్యస్తవెై తారుమారెై బాదిిస్తుందా? నీ బాధలన్నీ ఒక

మంచి పాట ద్వారా తరిమ కొట్టేవారున్నారని తెలసికో. చాల ఒంటరిగా దుఃఖంగా

నున్నావా? అలసిపోయి నిరుత్సాహాంతో నిలిచావా? నిన్ను ప్రేమించి నీ పట్ల జాగ్రతత

వహించే వారు నీ గార్చి అన్ని తెలిసికోగలవారున్నారని తపపక నమ్ము. నీ దేవుడే

కదా నీ సమస్యలన్నిటికీ సరెైన జవాబునిచ్చేది. ఆ యేసే కదా నీ బాషప భందువలన్నీ

తుడిచేది. ఆ ప్రేమ బాహ�వులలో సేద తీర్చుకో నేసతమా! ఎడ్నా గీతం నీలో సంచలనం

కలిగేసత ప్రభువు కొరకు ఏదో ఒక మంచి పని చేయగలవా? ఎడ్నా నేరపది మంచి

పాఠం అని తెలసుకో.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

224. దీవ్వళ్�ఎ

బైటీట సాటవ్

కాలము : 1906-1934

పరిచర్య : మషనరీ హాతసాక్షి

""నేను నమ్మినవానిని ఎరుగుదను" 2తివెాదిి 1:12

పౌలు బభకుతని జీవితంలో ప్రాముఖ్యమైన మాట

ఒకటే. బ్రతకుట క్రీస్తే, చావైతే లాబభము. ఆమాటను

గౌరవించి ఎందరో అనుకరించి శ్రములు సహించిన విశ్వాసులు గణనీయ సేవలు

చేయగలాగరు. బైటీట సాకట్, చైనాలో మషనరీల దంపతుల పెంపకంలో పెరిగింది.

ఆమె చిన్నపుడే ఆమె ధ్యేయము పౌలు వలై సేవ చేయాలని ఆశతో బభక్తిగా వున్న బైటీట

చాల అందమైన యువతి. మాడ� సంస�లో జాన్సీటవ్సును కలిసింది. వారిద్దరూ మషనరీ

సేవకు యిష్టత కలిగనవారెై దేవునికే ప్రథదము సా�నమవ్వాలని తలంచి 1933 లో

పెండ్లాడారు. ఎంతో బాధలలో దైవసేవ కొనసాగించారు. వారికి అందమైన పాప

పుట్టింది. దేవుని సతతించి అల్లారు ముద్గుగా పెంచుకొనే రోజుల్లో 3 నెలల పాపను

స్నానము చేయించుచున్న సమయంలో కమయానిషుటవారు దండెతిత హింసించుట

గ్రహించారు. వారు తేరుకొనే లోపలనే శ్రతువులంతా దాడి చేస్తూ యిల్లు కాల్చేిసారు.

యింటిలో వారిని చెరపటాటరు. బైటీట భర్తను బందిించి తీసికొని వెళాిరు. జాన్ బైటీట

దంపతులు యిా దారుణ హింసలోదేవుని దాసులుగా శ్రమకు సంసిద�మయయారు.

శ్రతువులకు కూడా టీ, కేకు అందించినను, వారుయిద్దరినీ దెబ్బలతో బాదిించి రోడ్డుపైకి

ఈడచుకొని తీసికొని వెళాిరు. ఒక ప్రవాత సమీపానికి తీసికొని వెళ్ళి వారిని

వెాకరింపజేసి దారుణంగా చ్రంేసారు. పసిపాప గుకకపెట్టి ఏడసాత యింట్లో ఒంటరిగా

మగిలిపోయింది. దయగల ఒక తల్లి ఆపసిపాపను అకుకన చేరచుకొని హెాలైన్ అని

పేరు పెట్టి పెంచింది. మషనరీగా తీర్చిదిద్దింది. వీరమరణము పొందిన తల్లిదండ్రులైన

బైటీట జాన్ జీవితాలను బట్టి ప్రభువునందు అతిశయించింది. బ్రతకు ద్వారా, మరణం

ద్వారానైన దేవుని సేవించు ధన్యత బైటీట సాక్షిగా చూపించింది ఆమె ధనయరాలు.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

225. �శీబ�ర� ళ్వ�స

లాయిసా పసటడ్

కాలము : 1850-1917

పరిచర్య : గొప్ప త్యాగి

""నీ సవాబుది�ని ఆధారము చేసికొనక నీ పూరణహృదయముతో

యెహాోవా యందు నమ్మిక యంచం" సావెుతలు 3:5

చాలమంది విశ్వాసుల జీవితాల్లో ఎన్నో విషాద

సంఘటనలు సంబభవిస్తాయి. ఆ బాధలో ఏ రీతిగా వారి ప్రతి స్పందన వుంటుందో

అది ప్రభువు పరీక్షించి ఒకొకకక అంతసు�నకు చేర్చి దీవించగలరు. లాయిసా అనే

వనిత తన భర్త కుటుంబంతో ఆనందంగా ఆదర్శి ప్రైస్తవ కుటుంబంగా జీవిస్తూ

క్రీస్తును ప్రేమిస్తూ సాగిపోయేవారు. వారంతా ఒకసారి వేసవి కాలంలో సముద్దతీరాన

గడపాలని కుటుంబంతో బీచ్ ప్రాంతంలో లాంగ� �లాండ్ ప్రాంతాన చల్లని గాలుల

మధ్య మధురమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా గడ్రిే సమయంలో గొప్ప ఆర్తనాం

వినిపంచింది. బీచ్లో ఆడుతా ప్రమాదంలో నన్న నీటిలో నుండి అరుపు విన్న వెంటనే

లాయిసా భర్తయైన మౌనంగా వుండలేకపోయాడు. వెంటనే చిన్న బాలుడు నీటిలో

కొట్టుకొని పోవుట చూచి రక్షించాలని ఆకషణంలో నీటిలోకి దాకేసాడు. తిరిగి వస్తాడని

భార్య లాయిసా చాల సమయం కనిపెట్టి "" నా భర్త హీారోగా బాబును రక్షించి

వుంటాడు" అంటా తలంచింది. విదిివశాతాత అనుకోని ఊహించని రీతిగా స్టడ్

శమవెై ఆమెనుచేరుటచే అవాకకయిపోయి దుఃఖ సాగరంలోమునిగి ఏడ్చిింది.

ఆనందంగా ఆరంభమైన విహార యాత అనంత దుఃఖ సాగరములో ముంచేసిన

ఘోర సంఘటన వరిణంచలేని బాధతో ప్రభుని పాదలపై పడి ప్రార�నగా తన దుఃఖం

దేవునికే సమర్పించింది. ఆమె అంతటి దుఃఖ సమయంలో ఒక గీతాన్ని రచించింది.

""దేవుని నమ్ము మధురమైన ఆయన వాక్యం పై ఆధారపడుట ఈ చేదు అనుభవంలో

వాగ్దానాలపై ఆనుకోవాలి. అదే దేవుడు మన నుండి కోరది" చివరిగా లాయిసా తన

శోకాన్ని చూడక శక్తి గల ప్రభుని ఆదరణనే ఆ్రశయించిన విశావాసమీరమనిత.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

226. �అఅవ ళ్వవశ్రీవ

ఆనీ సీటల్

కాలము : 1716-1778

పరిచర్య : గీత రచయిత

"" నా విమోచకుడు సజీవుడు" ప్రపంచంలో ప్రతి

వ్యక్తికి జీవితం పట్ల అందమైన }హాలు కలిగయంటాయి.

చాల కొద్దిమందికే తలచిన రీతిగా జీవితంలో మంచి

జరుగుతుంది. ఆనీ జీవితమంతా కష్టాలే. అయితే ముళ్ళ బాటగా నన్ననా గులాబీలు

పూయించగల ఆత్మ సౌందర్యం గలవనితగా వన్న్రెకికంది. యవవానంలో అందమైన

వనితగా కాబోయే భర్తతో అద్భుత వివాహా జీవితాన్ని గార్చిన అందమైన కలలు

కంటా }హాలోకంలో సమీపంలో నన్నపెండ్లి రోజు కొరకు బంధువులతో

స్నేహితులలో అమతోత్సాహాంతో ఎదురు చూచే పెండ్లి కూతురుగానున్న ఆనీ ఎదురొకన్న

చేదు సత్యం-అకస్మాతుతగా ప్రమాదంలో కాబోయే భర్త మరణ వార్త అందుట. పెండ్లి

పూర్తి కాక మున్రుే విధవగా మారిన ఆమె జీవితం ఎదారిలో మోడులాగా మిగిలింది.

యిా సంఘటనకు 3 సంవత్సరాల క్రితము ప్రియమైన తల్లిని కోలోపయింది. ఆమె

యవవానంలోనే ప్రమాదంలో నడుము విరిగింది. అంగవైకల్యంతో పెండ్లివద్దని

తలంచింది. ఆమె తర్వాత జీవితమంతా పాస్టరుగానున్న నాన్నకు సహాయము చేస్తూ

అవివాహితగానే జీవించింది. ఆమె మరణానికి ముందుగా 9 సుదీర� సంవత్సరాలన్నీ

పడకకే పరిమతమయయాయి. ఎన్నో శ్రములు బాధలన్నీ అనుభివిస్తూ ఆమె గండెల్లో

నిరీక్షణ ఉత్సాహాము ఏమాత్రము దారం చేసికోలేదు. మంచి భావాలతో పద్యాలు

రచించి అనేకులకు ఆత్మీయ పసై�ర్యాన్నందిచిన గొప్ప విశ్వాసిగా పేరు పొందింది.

ఆమె రచనలన్నీ స్దానిక సంఘంవారు బోస్టనులో ప్రచురించారు. వారి సంగీతములు

కీర్తన పుస్తకాల్లో నంచారు. ఆమె ఇంగ్లాండులో పసీతల మధ్య పద్యాలు రచయితగా

ప్రదిమ వనితగా పేరు పొంది క్రీస్తును కీర్తించింది. ఆమె పడక మీదనండగా ఆమె

స్నేహితులు ఆమెకు తగిన ఉత్సాహాప్రోత్సాహాలనందించి "" నా దేవుడు సజీవుడని

నాకు తెలియును" అని ఆమె చెవిలో పాడి వినిపంచేవారు. యెబు పలికన మాటతో

పాట రచించింది. ఆమె వెుుదటి పాట యిదే. యోబు భావాలు ఆమెకు సాపుర్తి

నిచ్చాయి. అవే అనేకులకు ఆదరణగా నిల్చాియి. "" నా గొప్ప విమోచకుడు

జీవిస్తూన్నాడు. ఆసి�రమైన అనుభవం సంతోషాన్నిస్తుంది. క్రీస్తు రక్తం ద్వారా తన

తండ్రియైన దేవుని ముందు విజ్ఞాపన చేయు ధన్యత లభిస్తుంది. ఎల్లపుడా

ఆనందించాలి. యేసు సజీవుడు. ఆనీ జీవితమంతా వివాదమే. తల్లి ఆదరణ కరువైంది.

ప్రమాదంలో పడకపై జీవించి యితరుల దయ కొరకు కనిపెట్టి జీవించవలసిన

అసహాయసి�తి కలిగింది. వివాహా సమయంలో కన్న కలలన్నీ వీగిపోయాయి. అయిననా

బూదిగంత విశావాస్ వీర వనితలు

నా ప్రభువా నాతో సదాకాలముంటారు. నన్ను విడువడు. ఎడబాయడని సజీవుడని

ఎరుగుదున్న సాక్ష్యం తెలిపన ఆనీ విశావాసపు వీర వనిత.

వవపవవ

227. దీవ్రవ ళ్శీషస్శీఅ

బైట్సీ సాటకటన్

కాలము : 1798-1865

పరిచర్య : మషనరీ

""మీతో అందరికంటై గొప్పవాడు మీకు పరిచారుకుడై

యండవలైను" మతతయి 23:11-12

ఎందరో మషనరీలుగా పరిచర్య చేయగలరు గానీ

కొందరు అనేకుల జీవితాల్లో గండెల్లో నిలచి పోవు ప్రేమ

ముద్రించగలరు. విదేశాలకు ప్రయాణం చేసి ్రశమంచిన

ఆవెరకాకు చెందిన వనిత బైటీట్స ప్రధమురాలు. బైట్సీ సాటకిస్టన్ గతంలో బానిసగా

వుండి, విదేశాల్లో మషనరీగా సేవలు చేసిన వెుుదటి ఒంటరి అవెరకా మహిళ్

బోట్సీ సాటకటన్ ఆమెకు నాగరికత లేదా! అనిపించేలా కనిపంచేది. 1816లో రక్షింపబడిన

తర్వాత ఆమె ఆప్ఫికాలో మషనెరీగా సేవచేయుటకు ప్రపర్రించబడింది.ఆమె బానిసేసటటస్లో నుండిననా ధైర్యంగా మషనరీగా వెళ్ళుటకు ధరఖాస్తూ పెట్టుకున్నది. ఆమెను

మషనరీగా కాదు గానీ, ఒక టీచరుగా లేదా పనిమనిషిగా వెళ్ళవచ్చునని నిరణయించారు.

ఆమెకు కనీసము దారం ప్రయాణించే సేవాచ్చునిచ్చారు. దైవబభక్తిగలదై దేవుని సంపూరణ

చితాతనికి లోబడి చేసిన ఆమె ్రశను ప్రయాసను సువార్త ప్రకటించుటలో చూపిన

ఆసక్తిని బట్టి అత్యంత సమరు�రాలిగా పలువురు గుర్తించారు. జ్ఞానావగాహాములు

గలదై పవ్రిత ప్రవర్తనతో బాగ చదువుకున్న జ్ఞానిగా సమర�తను కనపర్చి చర్రితగా

మగిలి కీర్తిని పొందింది. మంచి గ్రామరుతో ఇంగ్లీషు పాఠాలు బోదిించేది. ఆమె

రెండు విధాలుగా పరిచర్య కొనసాగించింది. ఇంగ్లీషు బోదిించే టీచరుగా నంటా

రోగులకు పరిచర్య చేపట్టింది. ప్రతిరోజు ఆమె వ్రాసిన దినచర్యను బట్టి ఆమె ప్రతిబభ

అనేకులు గుర్తించారు. ప్రత్యేక తలాంతులు స్రియగు పద్ధతిలో ప్రయోగించి దేవుడు

కోరిన రీతిగా బభళనమ్మకమైన మంచి దాసురాలా అను ప్రశంసలంనందుకోగలిగంది.

క్రీస్తు తగిగంపులో శిష్యుల పాదాలు కడిగి విధేయత చూపిన రీతిగా బైట్సీ పనిమనిషిగా

పేరు వచ్చినా లకష్యపెటటక దేవుని సేవిసేత చాలని నమ్మిన ఆమె ఆదర్శిం అనసరణీయం

బైట్సీ ధనయరాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

228. ూతీ�రష�శ్రీశ్రీ� ళ్వష�తీ్ ళ్బసస ప్రపిసిల్లా సాటవర్ట స్టడ్

కాలము : 1887-1929

పరిచర్య : మషనరీ

""యోహాోవా నా ఆశ్ర్యము నాకేడెము" కీర్తనలు : 28:7

ఎందరో ప్రముఖ ప్రసంగీకులకు సాపుర్తి నిచ్చేది వారి

సతీమణులేనన్న సత్యము అంగీకరించాలి. సి.టి.స్టడ్ బభకుతని

సతీమణి గతంలో మంచి మషనరీగా చైనాలో సాలేవాషన్ ఆర్మీ సంస�లో సేవ చేసింది.

ఆమె స్టడ్గారి బభక్తిని చూచి ఆకర�ణలో పడి పెండ్లాడింది. ఒంటరిగా సేవ కన్నా

యిద్దరూ కలసి విలువైన సేవ చేయుదలచారు. మతతు పదారా�ల కలవాటు పడినవారికి

సువార్త బోదిించుటకు ్రశమంచారు. ఎందరో విమర్శిలు నిరారణను ఎదురొకన్నారు.

ఆ తర్వాత ఇంగ్లాండు చేరారు. 1894లో ఇంగ్లాండులో సుఖమైన సేవ చేసికున్న

అనుభవంలో వారి దర్శినము క్రీస్తు సువార్త వినని వారికి చెప్పాలని తోచింది. ఆప్ఫికా

ప్రాంతంలో సువార్త అందని వారికి బోదిించుటకు ఆశించగా భార్య పిసిల్లా ఆటంకం

చెప్పింది. వారి ఆరి�క పరిసి�తి సరిలేదు. ఆరోగ్యం కూడా అంత మంచిది లేదు.ఆమెకు

గండె జబ్బు వల్ల నీర్సమయింది. ఎన్నో అవరోధాలు నెదురొకని ఆయన దర్శినము

నెరవేరచుట్రై ఆప్ఫికా వెళ్ళ్ల దైవసేవ ఘనంగా చేసారు. 16 సంవత్సరాలుగా ఆయన

పరాయి దేశంలో సేవ చేసే సమయంలో ఒంటరిగా ఉండి ప్రారి�ంచేది. ఆయన సేవ

మధ్యలో ఆమెను దర్శంచు వేళ్ల్లో తగిన ప్రోత్సాహాన్ని అనందాన్ని అందించేది.

వారిద్దరూ దేవుని సేవ చేయాలన్న ప్రధాన లకష్యంతో నన్నందన ఆరోగ్యము ప్రభువు

ద్వారా పొందగా దేవుని స్తుతించారు. అలసిన వారికి శక్తినిచ్చేవాడు ప్రభువే. సడలిన

మోకాళ్ళను బలపర్చగల వాడు ప్రభువే. సి.టి స్టడ్ దంపతుల సేవ గణనీయమైనదై,

గుర్తింపులో తరతాలుగా నిలచి విశావాసమీరులుగా ధనయలయయారు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

229. దీ.�. ళబపప�ఎఎ�

భ.వి.సుబ్బమ్మ

కాలము : 1925-2009

పరిచర్య : బోధకురాలు

""ప్రతి మోకాలు యేసునామమున వంగును" పఫిలిపీప : 2:10

ఏ దేశమైనా ఏ ప్రాంతములోనైనా క్రీస్తును

వెంబడించేవారికి శ్రములు, శోధనలు అడడ్ంకులు, విమర్శిలు తపపవు. దకిషణ భార్త

దేశంలో పసీతలు చాల సమస్యలు ఎదురొకనుట గమనిస్తాము. కులమత జాతి వ్యత్యాసాలు

పాటించు వారెైనందన నిమ్నజాతి వారు దీనసి�తిలో అవమానాలనెకుకవ ఎదురుకంటారు.

ప్రైస్తవులు హీన జాతి వారిగా పరిగణిస్తూ కొన్ని సమాజంలో బహిషకరించుట ద్వారా

బాధలు పొందేవారు. ప్రైస్తవ విద్యా సంస�లు క్రీస్తు బోధలు చేసేవారున్ననా, మంచి

ప్రమాణములు గల విదయకై అన్ని కులాల వారు కలసి విద్యను సీవాకరిస్తూ క్రీస్తును

తృణీకరించేవారు. సుబ్బమ్మ అనే హిందా మతసతురాలు ఒక ప్రైస్తవ సంస�లో

విద్యాభ్యాసం చేయుటకారంభించింది. వారు ప్రకటించే క్రీస్తు మతం తకుకవ కులస్తులకే

పరిమతమని నమ్మింది. తన తోటివారు క్రీస్తును నమ్మి ప్రేమ చూపుట గుర్తించి ఈ

మతము గార్చి తెలిసి కోవాలని ఆశించింది. బైబిలు సారాంశమును తెలిసికోవాలని

బైబిలు స్నేహితుల వద్దనుండి పొంది చదువుట కారంభించింది. దైవవాక్యము

రెండంచుల ఖడగము. అది మార్గము సత్యం, జీవవెై ప్రతి హృదయాన్ని కదిలించి శక్తి

గలదని తవార్లోనె తెలసికోగలిగంది. ఆ గొప్ప నిగాడిడ సత్యాలకు ప్రభావితమై క్రీస్తే

నిజ దేవుడు, సజీవుము అందరా నమ్ముకోదగిన దేవుడే గాని మతం కాదు మంచి

మార్గమే ప్రైస్తవ్యమని, క్రీస్తును అనసరించదలచింది. ప్రైస్తవుల సన్నిహిత సాహాచర్యాన్ని

కోరింది. ప్రార�న ద్వారా క్రీస్తును సమీపించే రీతిని తెలిసికోగలిగంది. క్రీస్తు నామమే

మధురాతి మధురమని రిచచూచి ఎరిగితినని సాక్ష్యమవ్వాలని ఆశించింది. క్రీస్తునే

ధ్యానిస్తూ ఆయన జీవితం త్యాగము, సిలువ, తిరిగి లేచిన రీతిని ఆలోచించేకొలదీ

తన్మయతవాంతో పరవశించేది. ఆమె పూర్తిగా ప్రైస్తవురాలుగా మారాలంటే బాపీతస్మము

అవసరమని గ్రహించింది. ఈ పరిసి�తులలో తన సవాకీయులంతా ఆమె క్రొతతగా అందరా

తృణీకరించే ప్రైస్తవమతము సీవాకరించుట కిష్టపడలేదు. వారంతా సుబ్బమ్మ గారి

నమ్మకాలన్నిటిని నిరాకరించారు. కుల తత్వాలు, ధనికులు పేలు విబేధాలన్నీ మరచి

ఒకే రక్షకుని నవ్ముట ద్వారా శాంతి సమాధానం లభిస్తాయని వివరిస్తూ మంచి

పుస్తకాన్ని రచించింది. యేసే ఆరాధనకు స్తుతికి యోగయడని సాక్ష్యమచ్చింది.

అసహానాలు, తృణీకరించి హీనపర్చి సి�తిని ఖండించి పోరాడింది. ఒంటరిగా విశావాస

బూదిగంత విశావాస్ వీర వనితలు

జీవితాన్ని నమ్మకంగా కొనసాగించింది. నేడు సుబ్బమ్మగారి వంటి ధైర్యముగల

విశావాసమీరమనితలు లేవాలి, రావాలి, సాక్షులుగా ప్రభుని సేవించాలి.

వవపవవ

230. చీవశ్రీశ్రీ నవశ్రీవఅ ళబఅస�వ

హెాలైన్ నెల్ సండే

కాలము : 1868-1957

పరిచర్య : సువార్తసేవ

""సమాజములో కూడుట మానరాదు" హెాబ్రీ : 10:24

విశ్వాసుల వివాహా జీవితాల్లో వారికి కాలవసి

సహాచరిగా మంచివారిని దేవడు నిరణయించువిధము వింతగానే

వుంటుంది. భ�్ల సండే అనే ప్రముఖ బేస్ బాలు ఆటగాడు క్రీస్తును నమ్మి

గొప్పసాక్ష్యముతో మంచి బోధకుడిగా సాక్షిగా ఆయా ప్రాంతాల్లో మంచి పేరు పొందాడు.

ఒక చర్చి ఆరాధనలలో హెాలైన్ ఆయనను కలసింది. అనుకోని పరిసి�తుల్లో బుధవారము

ఆమె గతంలో యిష్టపడిన బోయుప్రెఫండ్ను కలుద్దామని తలంచి విపఘలమైన

సమయంలోనే హెాలైన్ భ�్ల సండేను చూచుట జరిగింది. వారిద్దరూ కలసి మాట్లాడుతా

కొంతదారమునడిచి వెళాిరట. ఆరోజు ఆహ్లాదకరమైన వాతావరణములో నడిచిన

నడక పఘలితంగా వారు యిష్టపడి వివాహానికి సిద్దమయయారు. వారి దాంపత్యజీవితం47

సంవత్సరాలు సాగింది. యిద్దరా నమ్మకమైన దేవుని సేవలో గడుపుట వల్ల అనేకులు

ఆనందించారు. 1888వ సంవత్సరములో వివాహామయిన వెంటనే వారు ప్రసంగీకులుగా సిద�మయయారు. వారు స్వంతంగా సంఘము ఆరంభించారు. వేరుగా

దార ప్రాంతాల్లో భ�్ల ప్రసంగాలకు వెళ్లవలసి వేసత భార్య హెాలైన్ తోడుగా రావాలని

ఎడబాటు సహించలేనంత సన్నిహితంగా వెలికగవారు. నలుగురు పిల్లలను పెంచు

భాధ్యతతో పాటు భ�్ల కోరిన రీతిగా అతని సేవలో సహకరించేది. ఆమె ప్రక్కనంటే

వేయి ఏనుగుల బలం వుంటుందనేవాడు. హెాలైన్ భర్త సమర�నీయంగా ప్రసంగించాలంటే తన ప్రోత్సాహాం దగ్గరగా నుండి యివ్వాలని, అనేకులు

ఆశీర్వాదింపబడాలనే కోరికతో తన పిల్లలకు పనివారిని బాధ్యత వహించుటకేరాపటు

చేసి ఆమె భర్త సేవలో తోడపుట విశ�షము. ఆమె భర్త సేవ కొరకు సమయము

నిరణయించుట, ఆ ప్రత్యేక ఏరాపట్లు చేయు సాటపఫ్ వారికి పనులను అపపగించుట, ప్రసంగము తర్వాత అభినందనలు కలసి సీవాకరించి, అవసరమైన ఆత్మీయ సలహాలను

కొందరికందించుటలో వెళుకువలను పాటించేది. హెాలైన్ చెప్పిన మాట ఒక్కటే ""భల్

బూదిగంత విశావాస్ వీర వనితలు

నా ఉద్యోగము" ఆమె చేయాత వల్ల గొప్ప ప్రముఖ ప్రసంగాలనందించాడని చాలమంది

గుర్తించి హెాలైన్ను పొగిడేవారు. వారి జంటను దీవించిన ప్రభువు అకుల, పిసికల్లావలై

కలసి జీవిస్తూ క్రీస్తును ప్రేమించే వార్రిై కనిపెడతున్నారు. నీ సేవ ఎట్టిది? విశావాస

వీర వనిత హెాలైన్ వలై ఉండగలవా?

వవపవవ

231. జశ్రీ�తీ� ళష”ఎ

క్లారా సవాయివ్

కాలము : 1834-1910

పరిచర్య : వైద్య పరిచర్య

""సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో

హెాచ్చరించుచూ కీర్తించవలైను" ఎపెఫస్సీ : 5:19,20

ప్రైస్తవ విశ్వాసులు చేయు పరిచర్యలలో వైద్య పరిచర్య చాల విలువైనది.

ఉతతమమైనది. శారీరక ఆధ్యాత్మిక అవసరాలు రెండింటినీ సందిించి సరిచేయగల

అవకాశాలైన్నో వున్నాయి. 1870లో క్లారా డాక్టరుగా వెుుదటిగా ఇండియాలో

వైద్యసేవలు చేయుటకు వెళ్ళిన మషనరీగా ఘనత వహించింది. ఆమె ఎందరో నర్సులకు

తరీపుదునిచ్చి వెైద్య పరిచర్యలో గణనీయమైన సేవలు చేయగలిగంది. ఆమె త్యాగశీలిగా

7 వేల మంది పైగా రోగులు ఒక సంవత్సర కాలములో వైద్యము చేయంచుకోగలాగరు.

ఆమె బభక్తితో చెప్పిన మాట ఎంతో విలువైనది. నేను వెుుదటి సువార్తికురాల్ని ఆ

తర్వాత నేను డాక్టరుగా నిలిచాను. ఆమె తనయెుద్దకు వచ్చిన రోగులకు హిందా

సా�నీ బైబిళ్లను బహుమతిగా యిచ్చింది. ఆమె 15 సంవత్సరాలు ఇండియాలో పనిచేసిన

రోజుల్లో ఒక మహ్మాదీయురాలు రాజకుమారిగా భవనాల్లో నన్న పసీతలకు డాక్టరుగా

నండవుని అడిగిందట. ఆమె ప్రత్యేకత సేవ ప్రతివారి ఆత్మీయ అవసరతలు

తీరచుటకేనని నమ్మింది. ఆందరా ఆశ్చర్యపేరీతిగా ఆమె వద్ద నన్న కీర్తన పుస్తకమే

సువార్తకు మాల క్రేందమయిందట. డాక్టరుగా అన అనుచరులు 30 మందికి పైగా

ఉజీ�వగీతాలు సువార్త గీతాలు నేర్పించి ఆ పాటల ద్వారా సువార్త బోధ బదులుగా

పాటలనప్యోగించి సువార్తను గొప్ప భవనాల్లో నివసించే పసీతలకు క్రీస్తును పరిచయం

చేయుటకు ప్రమోగించేదట. ఎన్నో సృజనాత్మక పద్దతుల ద్వారా సువార్త మారుమాల

ప్రాంతాల్లో యింటి నుండి బయటకురాలేని వంటింటిలో నుండే పసీతలకు చేరుటకు

ప్రయాసపడింది. గొప్పింటి భవనాల్లోని పసీతల నుండి పూరిగుడిపసలో నివసించే మహిళ్ల

వరకు క్రీస్తు అందరికీ ప్రభువు. కులమత ధనిక పేద వరాగల వారికి వెైద్యసేవలందించి

బూదిగంత విశావాస్ వీర వనితలు

సువార్త బోదిించి మంచి అర�వంతమైన పాటల ద్వారా సువార్త విను అవకాశం

కలిగంచింది. ఎందరినో తన ఆదర్శాిల కనుగుణంగా వెైద్య సేవలు సువార్త సేవలను

సమర�వంతంగా చేయగల నేరపరులుగా తీర్చిదిది�ంది. ఆమె సేవలు శ్లాఘనీయాలు.

ప్రతి వ్యక్తి ఒకే తలాంతులను ప్రభునివవాడు గానీ కొందరు పరిచర్య చేయగలరు.

కొందరు ఆప్యాయంగా మాట్లాడి ఆచరించగలరు. ఎవరెైనా నిజాయితీ నిండిన ప్రేమలో

గొప్ప ఆదర్శిములు కలిగ ఆరని జావాలగా సేవధృకపదం కలిగయున్నపుడు గణనీయ

మారుపగల ఆత్మలను పట్టి ఆత్మీయ జాలరుగా ప్రభుని ఘనపర్చగలరు. క్లారా సేవలో

గొప్ప ఆదర్శిం నిచ్చిన పరిశుదా�త్మ ప్రేణ నిన్ను, నన్ను సేవ్రై ప్రొత్సహించుచున్నదని

నమ్మి సాగిపోదాం.

వవపవవ

232. వీ�తీవ జుశ్రీ�ఓ�పవ్� ళష�్ఓవతీ

మేరి ఎలిజబైత్ సివాట�ర్

కాలము : 1900-1970

పరిచర్య : మషనరీ

""అతడు బలిని ఆశీర్వాదించిన తర్వాత పిలువబడిన వారు

భోజనము చేయుదురు" 1సమాయేలు 9:13

ప్రతి వ్యక్తి సురక్షితంగా సంతోషంగా నివసించగల ప్రాంతము

యోగ్యంగా ఉండే రీతిగా జీవించాలని ఒక బభకుతడు తెలిపాడు. మేరీ జీవితమంతా

విషాదాన్ని ఎదురుకన్నది. బాల్యంలో తల్లిని కోలోపయింది. తండ్రి ఆమె పెంపకాన్ని

నిరాకరించాడు. ఆమె మామయ్య సలహా కోరింది. ఆయనే దయతో చూచాడు. కాలేజీ

చదువులు పూర్తి కాగానే డి.సిలో ఒక సంస�కు డైరకుటరుగా పనికి చేరింది. మానసిక

వికలాంగులు పునరవావాసక్రేందాలు పునరావసం కలిపంచు సంస�లలో పనిచేసి

అసహాయులకు సహాయపేది. ఆమె చేయుపని యోగ్యమైనందన గవర్నవెంటు

వారు ప్రెైవేటు వారు సంకేషమ శాఖల వారు సహకరించారు. వారంతా మేరీ సేవలో

ఆదర్శిము, అంకిత భావమునకు ముగు�లై ఆమెను దు'�తులకు ఓదారుపగా,

కారుచీకటిలో కాంతి రఖగా నిలచిందని ప్రశంసించారు. ఆమె సంస� పరంగా ఏపని

కావాలని అడిగినా పెద్ద ఆపఫీసర్లంతా నిరీకరించక గౌరవించేవారు. ఆమె అత్యంత

దయగల మనస్సుతో అభాగ్యలకు సేవ చేసేది. బైబిలు చరిత్రలో దావీదు తన ప్రాణే్నేహితుైన యానా తాను కుమారుడు కుంటివాడిగా నుండగా చేరదీసి తన భోజనపు

బల్లపై కూరచుండజేసి సావాస�వామునిచ్చి గౌరవించిన రీతిగా అట్టి మనస్సాక్షి ఆదరించే

బూదిగంత విశావాస్ వీర వనితలు

నైజసవాభావం కనపర్చిది. ఆమె చేసిన సవాచ్చుంద సేవను చేయాలని ప్రతి విశ్వాసి

క్రీస్తు యేసు కలిగన మనస్సు కలిగయండాలని మేరీ జీవితం ప్రోదిిస్తుంది. మేరీ

బూదిగంత విశావాస్ వీరమనితల జాభతాలో నుండ దగిన ధన్యజీవి. ఆమెన్.

వవపవవ

233. జ�తీశీశ్రీ ువతీతీవ ు�శ్రీపశీ్

కారల్ టైర్రీ టాల్బాట్

కాలము : 20వ శతాబ్దము

పరిచర్య : మషనరీ

""మధ్య రాత్రివేళ్ ప�లసీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు

పాడుచుండిరి" అపో : 16:25

ఎందరో ఇండియాలో మషనరీలుగా విచ్చేసి ఎన్నో

ఘనమైన సేవలు చేసారు. వారిలో కారెల్ ఒకరు. ఒకసారి ఇండియా ప్రయాణంలో

ఓడ మనిలా ప్రాంతంలో ఆగింది. ఆ కషణంలో శ్రతుపసైన్యాలు పెరల్ హార్బరును

జపాను వారు దండెతాతరు. ఆ రోజుల్లో రెండవ ప్రపంచ యుద�ం ఆరంభవెైంది.

ఆమెను తీసికొని వెళ్ళి జైలులో బందీగా వుంచారు. ఆ జైలులో ఆహారము సరిపోయేది

కాదు పోషక పదారా�లు సరిగాగ లేక రోగాలు వచ్చేవి. ఒకరినొక్రు తాకుటకే

బభయపేవారు. ఆమెతోటి వారితో మాట్లాడుతా ""ప్రతి ్రశను దేవుడు ఏదో ప్రముఖ

ప్రణాళ్ళకలో అనుమతిస్తాడన్నది. అన్ని సమయాల్లో కష్టాల్లో నష్టములో బాధలలో

స్తుతించాలని ప్రభువు నేరాపరు అని చెపపగా ఒక ే్నేహితురాలు నీవు యిప్పుడున్నబాధలో

కృతజ్ఞత చెపపగలవా? అని ప్శ్నంచింది. ఆమాట ఆమెలో గాడింగా పనిచేసింది.

నేనీ సి�తిలో నున్నానని గ్రహించగలిగన ఆరోగ్యమచ్చినంద్రుై కృతజ్ఞతతోనున్నానని

తెలిపంది. ఆ మనేస్స దేవుడు యిష్టపేది గనుక ప్రభువు ఆమెకు ఆశీర్వాదాలు

నిండుగా యివవాడానికారంభించారు. ఆమె కొరకొక ప్రత్యేక నర్సను పరిచర్య చికిత్స్రై

ఏరాపట్లు జరిగాయి. స్నేహితులు, అపరిచితులంతా ఆమె నివాసమున్న జైలు అవరణాన్ని

శుభ్ర�పర్చారు. పౌలు సీలలు జైలులో బాధలో స్తుతించి పాటలు పాడు విధము

జ్ఞాపకవెుిచ్చింది. మన ప్రార�నలు కృతజ్ఞత కలిగ ఉండాలి గానీ బజారు సరుకుల

జాభతావలై అవసరాల్రై ప్రారి�ంచుట వ్యర�ము. శ్రములో దేవుని సన్నిదిి వెదికే వారికి

దేవుడెల్లపుడా తోడు నీడగా ఉంటాడని ఆదరించి సంరక్షించగలరని కార్ల్ జీవిత్రమే

సాక్ష్యమస్తుంది.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

234. �ఎవశ్రీ” ు�వశ్రీవతీ దీతీశీశీఎ”శ్రీశ్రీ

ఎమీలియా టేలర్ బ్రావ్హాల్

కాలము : 1835-1931

పరిచర్య : మషనరీ

""ఒకరి భారములోకరు బభరించి క్రీస్తునియమము

నెరవేర్చివలైను" గలతీ 6:2 హాట్సన్

టేలరు గురితంపదగిన సేవ చేసి చిర్స్మరణీయు

లయయారు. ఆయన సోదరి పేరు ఎమేలియా. వారిద్దరూ అతి సన్నిహితంగా ఉండేవారు.

ఆయన చైనాలో మషనరీగా సేవ చేయదలచి చెల్లెలిని ఆహావానించగా ఆమె తోడుగా

వస్తుందని ఆశించాడు. ఆమె దారంగా జీవిస్తూ చాల ప్రేమతో కూడిన

సహకారాన్నందించేది. ఆమెకు ప్రార�నా సహకారమవ్వాలని ప్రతి ఆటంకములను

గార్చి చెల్లితో సంప్రతించేవాడు. ఆమె బాధ్యతగా ప్రారి�ంచేది. అన్ని విజయాల వెనుక

చెల్లి ప్రార�నలున్నాయని దృఢంగా నమ్మేవాడు. వారు విదేశము నుండి తిరిగి వచ్చినపుడు

నివసించుటకు విశ్రాంతి గృహాము కావాలని కోరగా, ఆయన చెల్లి తన స్వంత యింటినే

అన్నయ్య కందించింది. ఎమీల్యా తన అన్నయ్యకు, వారి కుటుంబానికి తన

యిల్లునిచ్చేవారు. తిరిగి విదేశాలలో సేవకు సహకరించుటతో పాటు వారి పిల్లలను

స్వంత పిల్లల వలై సంరక్షించి ప్రేమించింది. ఆమె సేవను అనేకులు గుర్తించారు.

సేవకు వెళ్ళిదవా లేదా పంపెదావా? అనే నినాంలో సేవకే పంిన వారి ప్రతిపఘలము

గొప్పది. హాడ్సన్ తన యవవానంలో మారియాను పెండ్లాడారు. చాల విలువైన సేవలు

చేసింది. ఆమె మరణించగా జైన్నీని వివాహామాడారు. వెుుదటి భార్య భడడ్లను ఆమె

ప్రేమతో చూచింది. వీరందరినీ కనిపెట్టి ప్రేమతో ఎమేలియా పెంచుట ఆమె ఆదర్శాినికి

నిదర్శినము. ప్రైస్తవ విశ్వాసములో పరిచర్య చేసిన ఏ పెద్ద పనయినా చిన్నపనయినా

అది దేవుని దృష్టిలో చాల విలువైనది. మేడగది సిద�పర్చిన అనామకుడు జాడ�లో

నీరు మోసాడని వ్రాయబడింది. నీవు నేను అనామకంగా గుపతంగా అనామక సేవ

చేయగల్గుటకు నేర్చుకోవాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

235. వీ�తీ” ణవవతీ ు�వశ్రీశీతీ

మరియా డైయ్యర్ టై�లర్

కాలము : 1837-1870

పరిచర్య : మషనరీ భార్య

""మంచి పోరాటము పోరాడితిని విశ్వాసము

కాపాడుకొంటిని" 2తివెాతి 4:7

హాడ్సన్ టేలర్ మషనరీగా నుండగా మషనరీసేవలో నన్న

కుటుంబీలకురాలైన మారియా చైనా సువార్త్రై ఆయనను వివాహామాడింది. ఆమె

గతంలో ఉపాధ్యాయినిగా పనిచేసేది. ఆమె సేవలో యిష్టత చూపించే వ్యక్తిగా

నన్నందన భర్తకు సంపూరణ సహకారాన్నిచ్చి గణనీయమైన సేవ చేసింది. ఇన్ల్యాండ్

మషను సా�్రించింది. భర్త సేవలో దారంగా నుండగా ఆమె తరు�మా చేయు పనిలో

చురుగాగనుండేది. 1886వ సంవత్సరములో తన నలుగర సంతానంతో 15మంది

మషనరీలు తోడండగా ఇంగ్లాండులో ఓడలో ప్రయాణము చేయు సమయంలో ఆమెకు

చాల వింతైన ఆనారోగ్యం ఆవరించింది. ఎంతో ఓర్పుగా బభరించింది. వారంతా

పాటలు పాడి తోటివారంతా ఆమె ఆరోగ్యం కోసం ప్రారి�ంచారు. వారంతా కేషమంగా

చేరారు. మరియా ఆరోగ్యం కుదుటపడింది. ఆమె బాధలో చూపిన ధైర్యాన్ని ఓరుప

నిబ్బరాన్ని సమయస్ఫూర్తిని నిబ్బరమైన ప్రశాంతగల మనస్సు నిరణయాల తీసికొనేతీరు,

ఆప్యాతగల ఆర్ర�తగల హృదయము తోటి వారందరినీ ప్రసన్నులు చేసేవి. 1870లో

తమ భడడ్లను విద్య కొర్రై ఇంగ్లాండు పంింది. ఆదే సంవత్సరము కలరా వ్యాదిి

సోకి ఆమె అకామరణము పొందింది. దారమయిన భడడ్లను ఆమె మరలా

చాడలేకపోయింది. మానవుడు శ్రములు పొందిన తర్వాతనే దైవమానవుడు కాగలడు, ప్రశమలు బభరించుట ద్వారా దేవుని కటటడలను సరిగా నేర్చుకోనగలవుని దావీదు తెల్పాడు.

అలపకాల శ్రములనుబభవింప అనుదినము కృపనిచ్చితివి. నాధుని అడుగు జాడలలో

నడుచుట కునను పిలిచితివి అని మరియా వంటి బభకుతలే సదా పాడగలరు అట్టి

ధన్యత మనకు కల్గుగాక. ఆమెన్.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

236. జీవఅఅ�వ ు�వశ్రీశీతీ

టేలర్ జైన్నీ

కాలము : 19వ శతాబ్దము

పరిచర్య : మషనరీ

""కొండలతట్టు నా కన్నులైతతుచున్నాను. నాకు

సహాయవెకకడి నుండి వచ్చును?" కీర్తనలు 121:1

జైన్నీ మంచి విశ్వాసిగా 1866వ సంవత్సరములో

చైనా మషనరీ సేవకు ఒక బృందంగా పయనమయిన హాడ్సన్ కుటుంబములో 21

మంది విశ్వాసులతో చైనాలో సేవ చేయుటకు వెళాిరు. ఆమె తవార్లో తన వస్ర్తాలు

చైనా వారి వలై మార్చుకోగలిగ వారి భాషను తవార్లో నేర్చుకొనగలిగంది. గొప్ప వారి

మధ్య సేవ చేయుటకు ఆహావానాలందుకొన్నది. ఆమెకు మంచి పేరు పెటాటరు. ఎల్లపుడా

ఆనందంతో నన్న ఆమెకు "ఫా" అనగా సంతోషము అనే పేరు పెటాటరు. హాడ్సన్

టేలర్ వెుుదటి భార్య కలరా ద్వారా చనిపోగా జైన్నీని రెండవ వివాహామాడాడు.

అపపటికే 3మంది పిల్లల భారం జైన్నీపై పడింది. మరొక భర్తకు జైన్నీ ద్వారా 3

మంది బిడ్డలున్నారు. టేలర్ వెుుదటి భార్య వలన ముగ్గురు బిడ్డలు కలిగారు. వెుుతతము

6 మంది భడడ్ల భారము జైన్నీ వహించవలసి వచ్చింది. చైనా భాష బాగా తెలిసిన పసీత

కావాలని తెలసి ఆమె పిల్లలను వదిలి సేవ్రై వెళ్ళవలసి వచ్చింది. 3 సంవత్సరాలు

చైనాలో మంచి సేవ చేసి తిరిగి పిల్లలను చేరింది. హాడ్సన్ టేలరు పిల్లలను వారి

సోదరి తన ఇంట్లో నంచుకొని చాల ్రశద�తో పెంచింది. హాట్సన్ భార్యలిద్దరా

మంచి విశ్వాసులుగా చాల ్రశద�తో భర్త సేవకు సహకరించుటను బట్టి వారి కుటుంబము

మషనరీల చరిత్రలో చాల ప్రసిది� గాంచింది. వీరి ముగ్గురి జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన

అనుభవమేదనగా క్రీస్తును ఘనపరచుట, మహిమంతా ఆయనకే సంపూరణంగా

సమర్పించుట చైనా ప్రజల అవసరతలు గ్రహించి వారి భాష నేర్చుకొని వారి

కషాటసుఖాలన్నీ పంచుకొని ప్రేమ చూపుట శ్లాఘనీయాలు. నీతిమంతుల జీవితాలు

జ్ఞాకం చేసికొనుట ఆశీర్వాదకరము. ఆమెన్.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

237. దీవ్ర�వ్వఅ దీశీశీఎ

బైట్సి టైన్ బావ్

కాలము : 1892-1983

పరిచర్య : సువార్తికురాలు

""దేవుని యందు నిరీక్షణయంచం" కీర్తనలు 42:5,6

యుద� సమయంలో బభయభ్రాంతులతో అసహాయ

స్దితిలో, ప్రాణబభయముతో నన్న యాదుల పట్ల వాత్యల్యంతో

వారిని రక్షించి సంరక్షించి శ్రములు పాలై చివరకు మరణము ఎదురొకన్న బైట్సి ఆమె

సోదరి కారీటైన్ బాముల వీర గాథను దారగడు స్థలము అనే పుస్తకములో చదవగలము.

అది సినిమా తీసారు. చాల ప్రాముఖ్యత సంతరించుకొన్న వీరి అనుభవాలు కన్నీరు

తెప్పించగలవు. క్రీస్తు ప్రేమ వీరిని ఎన్నో శ్రములు బభరించు సహానాన్ని కలిగంచుట

ఆశ్చర్యం కలిగస్తుంది. దావీదు కీర్తనలలో యుద�దినమున నా తలను కాయు వాడవు

నీవే ప్రభా అని ప్రారి�ంచాడు. 1943లో నాజీల బైదిరింపులలో హింసాకావులంలో

యాదులను రక్షించుటలో సోదరీమణులిద్దరూ వారు వారి కుటుంబము

జైలుపాలయయారు. యింటినండి వారిని బలవంతంగా తీసికొని వెళ్ళి బందిించారు.

కోరీ తన చిన్న బైబిలును గుడడ్ సంచీలో నంచి వెుడకు మపఘ్లరులా రహాస్యంగా

చుట్టుకొని దాచుకొన్నది. దారిలో పరవాత ప్రాంతంలో కదలికలకు }గుచూ బైబిలు

డి� కొన్న సమయంలో యిది నాకు దగ్గరగా నంటే నరకమైనా సంతోషంగా

ఎదురొకగలనని తలచి ధైర్యము తెచ్చుకొనేది. గారుడ్లు తరుచునా వారిని వారి

వసతువులను సోదా చేసేవారు. కోరీ చాల బభయంతో భారంతో ప్రారి�ంచి, నా బైబిలు

నాతో ఉండే అనుగ్రహాం కలిగంచి నన్ను నా బైబిలును కాపాడండి అని ప్రారి�ంచేది.

వర్సలలో నన్న ఖైదీలను పరీక్షించే సమయంలో సోదరినీలద్దరినీ సోదా చేయగా

కోరీ తప్పించుకోగలిగంది. బైట్సీ కూడా పరీక్షింపబడగా దేవుడే కాపాడారు. 28వ

పసల్ గదిలో ఆమె బైబిలు ధ్యానాలు తోటి ఖైదీలతో పంచుకోనేది. ఆ స్థలము ఆరాధనా

స్థలంగా మారింది. అది నిరీక్షణ గల స్థలంగా నిలిచింది. మన నిరీక్షణ ఎట్లుందో

పరీక్షించుకోనే సమయమదే. బైట్సీ జీవితం ఆమె దీకష గల ప్రభుని సేవా గుణము

ప్రతి వ్యక్తిని ఉతేతజపర్చగలదు. అచంచల విశ్వాసము, నిరీక్షణ ఓరుప శ్రములలో సహానం

లభించేది బైబిలు ద్వారా తప్ప మరొకకటి ఏదీ కాదు. బైట్సీ 1884-1944

సంవత్సరాలలో తన సోదరితో కోరీ, మనమపుడు జైలులో నరకములోనె వున్నాము

కదా! అని వెల్లగా తెలిపంది. ఆ స్థలము నాజీల జైలు ప్రాంతము. ఆమె గసగసలు

వినిపంచకుండా జాగ్రతత పేది. గతంలో కోరీబైట్సీ కలసి వాళ్ల నాన్నతో యాదులకు

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top