సువార్త సందేశాలనిచ్చుటలో అత్యంత ఉత్సాహాంలో ప్రసంగించుచూ సువార్త శక్తిని
చాటుట ప్రశంసనీయాలు.
ఆమె వసతువులను అమ్మకము చేయు వారంతా ఆమె దాతృతవా గుణాన్ని
చూచి పొగడేవారు. మేము ఆశీర్వాదింబడుచున్నామని సాక్ష్యమచ్చేవారు. అబ్రహాము
10వ వంతు దేవునికిచ్చి గొప్పవాడయయాడు. దేవుని సోమ్ము దొంగించరాని వాక్యం
బోదిిస్తుంది. దేవుని సేవించే గొప్ప ఆశయం నీలో వుంటే సృజనాత్మక తలంపులను
దేవుడే మేరీకిచ్చిన రీతిగా యిస్తారు. అత్యంత పఘలబభరితంగా నిన్ను పువయోగించుకొని
దీవిస్తారు. అట్టి దీవెన మీకు కలుగాక ! ఆమెన్.
వవపవవ
63. ణ�అటశీతీ� జశ్రీ�తీ�రర�
డాన్ఫోర్త క్లారిస్సా
కాలము : 1792-1851
పరిచర్య : మషనెరీ
""క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది".
2 కొరిందిి 5:14
స్రీతలు గతం నుండి నేటివరకు సమాజంలో పురుషులతో సమానహాకుకలని
వాదిస్తునే ఉన్నారు. వారునిజానికి మగవారికి సమానంగా వేదికలైకిక ఉపన్యసించుటకు
సాహాసిసేత అభిమానించి గౌరవించేవారు చాలా తకుకవ. అట్టి సాహాసం చేసేవారు
కూడా అరుదుగా ఉంటారు. గత శతాబ�లలో క్లారిసా అనే మహిళ్ క్రీస్తు కొరకు
ధైర్యంగా నిలిచి వేదికలైకిక ప్రసంగించింది. అశ�ష జనారణ పొంది ఎందరినో
రక్షణానుభవంలోకి నడిపించింది. అట్టి స్రీతని మరచిపోవుట అతికష్టము. ఆమె చరిత్ర
గుర్తించబడింది.
1814లో ఆవెరకాలో �ర్లాండులో ఆమె విాటింగు నిర్వాహించగా అన్ని
మతశాఖలవారు విచ్చేసారు. ఎందరో ఆత్మీయ వేలు పొందారు. �ర్లాండులో ఆమె ప్రసంగించినతీరు, ప్రతిబభను గుర్తించి ఎంతగానో ప్రభుని ప్రేమను రుచి చూడగలాగమని
అభినందించగా, విజయవంతంగా ఉజీ�వంతో ఆ ప్రసంగాలు కొనసాగాయి. తమ
స్వంత ప్రాంతంలో రక్షణానుభవం పొంది ఆమె సేవలను కొనియాడారు.
దేవుడేరపరచుకొన్న కొందరు వ్యకుతలపై ఆత్మాభిషేకము అదిికంగా ఉండేదనే సత్యము
అనేకులు నమ్మారు. ప్రత్యేక తలాంతులు గల క్లారిస్సా పరిచర్యల ద్వారా ఆమె ఒక
గొప్ప ప్రసంగీకురాలిగా దేవుని అభిషేకంలో పౌలు వలై, మోపషలై, �డరుగా నుండగల
బూదిగంత విశావాస్ వీర వనితలు
సామర�్యము గలదిగ గురితంచగలము. నశించి పోయిన ఆత్మల పట్ల భారము కలదై
నమ్మకంగా సేవ చేయగలిగంది. ప్రతి వ్యక్తికి ప్రసంగించే వరం లేకపోవచ్చు.
ప్రతి స్రీత క్రీస్తు ప్రేమను ప్రదర్శంచవచ్చు. క్రొతత పద్దతిలో క్రీస్తుకు సాక్షిగా
నిలువవచ్చు. చిన్న పిల్లలకు బోదిించవచ్చు. అర�ం చేసికోని సణుగుడు లేక సహానంతో
కుటుంబాన్ని నడిపించవచ్చు. ఆమె సేవలో రక్రైస్తవుల కవసరమగు యుదో�పకారణాలైన
వాక్యము ప్రార�న, సహావాసము పరిశుదా�త్మను చాల స్రకమంగా ప్రయోగించగలిగంది.
దెబురా వలై ధైర్య సాహాసాలు చూపి బారాకును బలపర్చినట్లు అనేకులను బలపర్చింది.
దెబోరా అర�ము తేనెటీగ తీయని మధురమైన వాక్య ధ్యానలను యితరులకు
తెలియపర్చింది. బాధలో నలిగిన వారిని ఉద�రించింది. విశావాస యాతలో క్రీస్తును
గర కలిగ జీవించి అనేకులు ఆమారగంలో పయనించు కృప అందుకొనుటకు తీవ్ర
ప్రయత్నాలు చేసింది. నీవు, నేను కొంతైనా క్రీస్తుకొరకు కష్టపడి సేవచేయగలమా?
వవ
పవవ
64. ణ�వబఎ� �అస ”ష�వశ్రీ
ద్యయుమా, రచె�
కాలము : 1914 - 1994
పరిచర్య : మషనెరీ
""మీ శతృవులను ప్రేమించుడి" మతతయి 5:44
గొప్ప బభకుతలకు ప్రోత్సాహామందించేవారు కూడా
గొప్పవార. క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా గొప్ప సేవ
చేయు ఆశయం కలిగ మషనెరీలుగా దార ప్రాంతం వెళ్ళి సేవ చేయగలిగన స్రీతలు
ఎందరోవున్నారు. డయుమా, రచెల్ అట్టి సేవ చేపట్టి తాను చేరిన ప్రాంతంలో బైబీలు
తరు�మా చేయు పనిని చేపట్టింది. ఇండియాలో సువార్త చేరని ప్రాంతంలో క�ుకు
మనస్సుగల క్రీస్తు నెరుగని వారిని చేరారు. అనాగరికుల మధ్య సేవచేయు సాహాసము
చేసి ఆమె, తమ్ముడుతో కలిసి నేటి, మరియు నాలుగు మంది మషనరీలు ఆ బభయంకర
అటవీకుల హింసకు బలయయారు.
ఆ దుర్ఘటన 1956లో సంబభవించగా చాలా దు:ఖపడింది. ఆ తర్వాత రెండు
సంవత్సరాలు గడిచాయి. ఆమె ఎలిజబైత్ ఎలియట్తో సేవకు ముందంజవేసింది.
స్నేహితురాలి భర్త వీరమరణం పొందాడు. రచెల్ ధైర్యసాహాసాలు ్రకమశికషణగల
దయ సవాభావము గలదై ఆ ప్రాంతీయ భాషనునేరచుకుని వారిని ఎటై�నా మార్చలనే
ప్రయత్నం చేస్తూ కొనసాగిన ఆమె ప్రయత్నాలుపఘలించాలని ప్రభుని ప్రారి�ంచింది.
బూదిగంత విశావాస్ వీర వనితలు
ఆ ప్రాంతంలో మరణించిన వారి జీవితాలను బట్టి దు:ఖపడిననా ధైర్యం
తెచ్చుకొని మారుక సువార్త బోదిించగా నెమ్మదిగా ఒకొక్కరిలో మారుప కలుగసాగింది.
క్రీస్తుసిలువ వేసిన వారిని కషవించినట్లే తన తమ్ముడిని స్నేహితులను దారుణంగా
చంపిన వారిని ప్రేమించి కషవించగలిగంది. వారందరిని కషవించమని ప్రారి�ంచింది.
అదే ప్రాంతంలో సేవ కోనసాగించి విజేతగా కొందరిని రక్షించు ఆత్మ జాలరిగా
నిలిచింది. క్రీస్తు, పసైపఘను రచెల్ వలై కషవించే మనస్సు నాకు, నీకుందా?
ప్రయత్నించగలవా? ఆ ప్రాంతంలో ప్రజలు గ్రహించినదేమనగా ఆ ప్రాంతంలో
మషనరీ సేవల పఘలితంగా మనుష్యులను చంపుటను మానుకున్నారని తెలిసికొని
ఆనందించింది. ఆమె నిజమైన విశావాస్ వీరమనిత.
వవపవవ
65. ”శ్రీశ్రీ”అ ణ�షసరశీఅ
లిలియన్ డ్ర్సిన్
కాలము : 1901 - 1983
పరిచర్య : మషనరీ
""ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని
పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో
చెప్పుచున్న వాని పాదములు ప్రవాతముల మీద ఎంతో
సుందరములైయున్నవి." యెషయా 52:7
సువార్త బూదిగంతాలలో చాటాలని క్రీస్తు తెల్పారు. సువార్త చేరని ప్రాంతాలకు
వెళ్ళి పరిచర్య చేసే వారి పాదాలు సుందరమైనవని కూడా బైబిలు బోదిిస్తుంది. అట్టి
సుందరమైన పాదాలుగల లిలియన్ డిక్సన్ గారు అనాగరిక తెగలో సేవ్రై
ముందంజవేసింది. ఎబోరిరగన్ అనే తాయివాన్ ప్రాంతంలో అనాగరికులు
(�పశీతీ�స్త్రవఅ�)
నివసించే వారు. మంచి జీవితం జీవించుట ఎరుగనివారుగా అడవి జాతివారిగా
నండగా కొందరు బభయంకర కుషుటవ్యాదిి, కషయు, డిపసంట్రి అనే వ్యాధులతో బాధపడుట
లిలియన్ గ్రహించింది. వ్రాత వ్రాయు భాష వారికి లేదు. దేవుడనే పదము వినలేదు.
ఎవరూ గుర్తింపునివవాని ప్రశంసలకు పొగడతలకు దారంగా నిలిచే సేవ చేయాలని
ఆశించింది. మనుష్యులను చ్రంే నరమాంస బభకషకులైన వారికి వెైద్యము, ఆదరణ
ప్రేమలందించు ప్రత్యేకత గల ఏ్రైక వ్యక్తిగా నిలిచింది. సా�నిక వ్యక్తులు గండ్రంగా
చేరి మషనరీల గార్చి చర్చించసాగారు. బభయము వారిలో పోవాలంటే ఎట్టి చర్యలు
తీసికోవాలో చర్చించాలని ఆశించారు. మషనరీలంతా కలిసి సంతోషంగా పాటలు
పాడి వారిని ఉత్సాహాపరచుటకు ప్రయత్నించారు. వారంతా అపపటికే మషనరీలను
బూదిగంత విశావాస్ వీర వనితలు
తిరిగి రెండవసారి చంపాలనే ప్రయత్నంలో నున్నారని వారంత గ్రహించారు. వారికి
యిా కుట్ర తెలుపగా అంతా కలిసి శ్రములో జవాభచ్చే దేవుని వెుు”పెటాటరు. నీ
చితతము జరిగించండి ప్రభువా, నీ కొర్రై చేయు ఈ సేవ పఘలించజేయండి అని
ప్రారి�ంచారు. ప్రార�న గొప్ప మారుప గల పఘలితాలనిస్తుంది గనుక అడవి జాతివారంతా
ఒకకసారిగా అలోచించసాగారు. మనకందరికీ వారు సహాయం చేస్తున్నారు. రోగులకు
వైద్యమందిస్తున్నారు. దయ ప్రేమ కనపరచు వారిపై జాతి విబేధాలతో చంపుట మంచిది
కాదని తలంచారు. లిలియన్ కాలిబాటపై నడిచి సేవ చేయుట ద్వారా కాళ్ళు పుండ్లుపడి
మురికిగా మారాయి. గాయాలు గల పాదాలతో అందరిని పలకరిస్తూ సువార్త
బోదిించుటను బట్టి లిలియన్ పాదాలు సుందరమైనవే. మన పాదాలు ఎట్లు
పనిచేస్తున్నాయో ఆలోచించాలి. సావార�మైన పనులకా? సువార్తకు పరురగడుతున్నాయా?
నిరణయము మనదే.
వవపవవ
66. ణశీతీశీ్�వ� ణ”
డొరోతియా డిక�్స
కాలము : 1802-1887
పరిచర్య : రచయిత, ఉపాధ్యాయిని, నర్స
""అందుకు యేసు నీవును వెళ్ళి ఆలాగు చేయమని అతనితో
చెప్పెను" లాకా 10:37
క్రీస్తు సందేశాలు ఎంతో శక్తివంతమై, భావగర్బిుతమై,
ప్రభావాన్ని ప్రదర్శస్తాయి. అవి తరతరాలకు నిత్యనాతనంగా
పుపకారిగా నుండి ఎందరో జీవితాలను వెలిగించగలవు.
క్రీస్తు ప్శ్నంచిన రీతిగా రోగిగానంటే దర్శంచావా? జైలులో నుండగా చూడవచ్చారా
అన్న ప్రశ్నకు జవాబుగా క్రీస్తును ప్రేమించే వ్యక్తులు జైలు పరిచర్య వైద్య పరిచర్య,
అనాధ శరణాలయాల ద్వారా గొప్ప సేవ ప్రేమతో చేస్తూ క్రీస్తు సువార్తనందించే
విశ్వాసులున్నారు. 1840వ సంవత్సరంలో బోదిించు తలాంతగల డోరతీ సండేసాకలు
నిర్వాహించాలని ఆపనిలో నిమగ్నమయింది. జైలుపరిచర్య 20 మందితో ఆరంభించింది.
జైలులో స్రీతలు చాల దు:ఖ సి�తిలో జీవించుట గమనించింది. ఆ స్రీతలు అర�నగ్నంగా,
ఆకలితో, ఆదరించువారు లేక అదిికారుల నిరణయం వల్ల దీనాతి దీన స్థితిలో
అలమటించుచున్న వారి మాల్గులు వినగలిగంది. దేవుడు ఇ్రశాయే�యుల మాల్గులు
విని వారిని రక్షించుటకు మోషేను సిద�పరిచనట్లు నేడు వివిధరంగాలలో మషనరీలకు
గొప్పదయగల హాృదాయాన్నిస్తున్నారు. డోరతి వారిపై జాలికలిగ యండి వారిని దర్శించి
ప్రేమతో తాకి వారి అవసరాలు తీర్చిది. కడ�డ్ల మధ్య బందీిలుగా నన్న జాలి చూపులు
బూదిగంత విశావాస్ వీర వనితలు
ఆమెను కదిలించేవి. వీరందరి పట్ల ఏదో గణనీయ మారుప తేవాలని వర్సగా 300
జైళ్ళను దర్శించి ప్రతి వారి సి�తి గతుల గార్చి విచారించింది. పెద్దలతో సంప్రతించి
కోరుటలో వారి సి�తి వెరుగు పర్చాలని ఆశించింది. క్రీస్తు వెల్లని సవారము ఆవెను ఉ
త్సాహాపరచగచగా ఎంతో శ్రముపడి వారి పట్ల గొప్ప నిరణయాలు అమలుపర్చి, గొప్ప
వస్తులు కలిగంచి సుఖ జీవనం కల్గు సదుపాయా లేరపరచింది. అసహాయులైన వారికి
చేయాతనివ్వాలనే దేవుని ప్రేణ నీకుందా? ఆయన సందేశాలను అవలంభంచాలనే
ఆ్రేకష ఉందా? గతంలో డోరతి వెైద్య సేవ ద్వారా దేవుని సేవ చేయదలచి నర్స
కోర్సు ముగించింది. ఆమెకు బద్దకంగా నిలిచి కాలయాపన చేసేవారంటే చాల చిరాకు
కలేగది. ఆమె అమ్మమ్మ చాల గొప్ప విశ్వాసిగా నుండి డోరతిని మషనరీ సేవకు ప్రోత్సాహించింది. అమ్మమ్మ బైబిలు వాక్యాలైన్నో డోరతికి నేరపది. ప్రతి క్రొతతగా
పెండ్లయిన జంటలకు బైబిలు బహూకరించేది. గతంలో ఆర్మీలో పని చేయు నర్సులకు
గణనీయ సేవలు సువార్త ద్వారా అందించేది. డోరతీ కూడా ఆమె బృందంలో పసైనికులు
గాయపడిన వారికి బేండేజీలంచుట అవసరమైనపుడు ఆసప్రతి గౌనులను బేండేజిగా
మార్చి శ్రము చేయుటకు అత్యవసర పరిసి�తులలో సేవ చేయ తర్బీుదునిచ్చింది. ఎందరో
వాలంటీర్లను సిద్దపరిచి తనకివవాబడిన పనిని అతి చాకచక్యంతో సమర�వంతంగా
చేసేది. తన పనిని నిర్వాహించుటలో నిజాయితీ కనపర్చిది. డోరతి సేవ గొప్ప గుర్తింపు
నిచ్చిందిగానీ గుర్తింపు కోరని వనితగా జీవించింది. క్రీస్తు కొరకు ఎట్టి సేవ చేయుటకు
నిరణయించుకోవాలో ఆలోచించగలవా?
వవపవవ
67. ణశీతీవఎబర ళ�తీ”
డొరిమస్ శారా
కాలము : 1802 - 1877
పరిచర్య : మషనరీ
""నేను ఆకలి గొంటిని నాకు భోజనము పెట్టితిరి"
మతతయి 25:35
అన్ని తరములలో దైవసేవచేయుటకు విద్యా
వంతులు, విద్యావిహీనులు, గొప్పవారు, పేదవారు, జాతి మత కుల బేధాలు వరచి
ఆత్మలను పట్టు జాలరులుగా సేవ చేయగలాగరు. శారా చాల ధనవంతురాలు. గొప్ప
వ్యాపారవేతతను వివాహామాడింది. 8మంది పిల్లలను పెంచు బాధ్యతతో పాటు
వరకొందరిని దతతత తీసికొని సావార�ం లేకుండా జీవించింది. దాతృతవాం చూపింది.
నిజ రక్రైస్తవ విలువను స్న్మానిస్తూ ప్రయోగాత్మకంగా క్రీస్తును అనసరించి జీవించింది.
బూదిగంత విశావాస్ వీర వనితలు
అనేక స�లాలలో నన్న పేలను దర్శంచేది. జైలులో నన్న వారిని పరామర్శంచి
వృదా�్రశమాలో అనాధ శరణాలయాలన్నీ తిరిగి వారి సి�తిగతులను గమనించేది.
నయాయారుకలో నివసిస్తూ, ప్రతి సవాచ్చుంద కార్యక్రమాలలో సేవలు తని� చేస్తూ ప్రతి
వారికి అవసరాలేమున్నాయో కనుగొని ధన సహాయము అందించేది. 1830వ
సంవత్సరంలో జైలులో స్రీతలకు బైబిలు క్లాసులు నిర్వాహించేది. దేవుడిచ్చిన దర్శినమును
బట్టి సమయాన్ని సదివానియోగము చేసుకొనేది. జైలనుండి విడుదలయిన స్రీతలకు
యిండ్ల వస్తి కలిగంచి ఆదరించేది.
వ్యాదిి గ్రస్తులకు, పేలకు వెైద్య సదుపాయాలందించుటలో ముందంజవేసేది.
సా�నిక డాక్ట్ల ద్వారా వైద్యసదుపాయాలు సమకూర్చిది. ఆమె తన కుటుంబ సరభయల
అవసరాల తీరచుటలో సమర�వంతరాలిగా నంటా, తగిన సమయమలో యితరుల
కేషమం కొరకు చాల పాటుపుట ఆశ్చర్యం కలిగంచేది. సృజనాత్మకంగా ఆమె తలాంతులు
సమయాన్ని వినియోగించింది. శారా జీవితంలో ఆమె నిర్వాహించిన కార్యక్రమాలలో
కొన్ని పనులైనా మనము చేయగల్గుచున్నామా? అవసరములో నన్న వారిని
ఆదుకొనుచున్నామా? శారావంటి అంకిత భావం గల స్రీతలు ఈతరంలో కావాలి.
స్రీతలు మషనరీలుగా గొప్ప పనులు చేయగల సమరు�లని నిరూపించిన శారా
చాల ప్రశంసలు సీవాకరించింది. ఆమె పని చేయగలిగనను, సోపసైటీ ద్వారా పనులు
చేయించింది. ఈ సోపసైటీ ప్రత్యేకత ఏమనగ ఎందరో మషనరీలు విదేశాల నుండి
తిరిగి స్వాదేశానికి వచ్చినపుడు వారిని ఆదరించి ఆశ్ర్యాన్ని అందించు పని. 16
సుదీర� సంవత్సరాలు ఆ సొపసైటీకి ప్రెసిడెంటుగా తన కరతవ్యాన్ని నిర్వాహించింది.
ఆమె సృజనాత్మక తలాంతులతో మంచి సలహాలనందించేది. ఆమె పని చేసి, తనకా
ఘనత అందుకొనుటకు నిరాకరించి ఆ సోపసైటీకి పేరు తెచ్చిపెట్టిన నిసావార� జీవి.
ఆమె పరప్తిని బట్టి, ధనాన్ని బట్టి, చాకచక్యము గల సమర�తను బట్టి, జైలు
అసోసియేషన్ సా�్రించింది. జైలులోని స్రీత విడుదల్రై ్రశమంచింది.
కరప్రతాల ద్వారా సువార్త ప్రచారము చేసింది. సివిలియన్ యుద� సమయంలో
ఆసప్రతి రోగులకు, కషతగాత్రులకు వెైద్య సహాయమ్రుై అవసరాలను నెలకొలిపంది.
మషను వారంతా గొప్ప తల్లిగా స్న్మానించి గౌరవించేవారు. గొప్ప భరుదులిచ్చి
స్తకరించారు. సువార్త్రై వెళ్ళేవారు లేదా ప్రంేవారు ఒకే ప్రతి పఘలము పొందగలరు.
నీవేమ చేస్తున్నావు? క్రీస్తు సేవలో సాగిపో.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు

68. �అఅవ ణబ్శీఅ
ఆనీ డటటన్
కాలము : 1692-1765
పరిచర్య : మషనరీ
""నా పూరణహృదయముతోనే యెహాోవాను స్తుతించెదను".
కీర్తన 9:1
గత రెండు శతాబ్దాలలో రక్రైస్తవ విశ్వాసుల సేవలు ఆది ప్రైస్తవుల అనుభవాలను
పోలి ఉజీ�వ జావాలలతో రగిలిపోయి ఆత్మీయత నిండిపోయేది. అనీ పాస్టు గారి
భార్యగా నిలిచి గొప్పగా ఆధ్యాత్మికతో క్రీస్తును సేవించి ఘనపరచు కార్యక్రమాల్లో
పాలుగనేది. ఇంగ్లాండులో తనవంతు సేవ చేయాలని ఆసక్తితో కొనసాగింది. ఆమె
తన ఆత్మీయత రచనలలో చూపగలేగది. ఉజీ�వాన్ని కలిగంచే ప్రతిక నిర్వాహించి 60
పద్యాలు రచించింది. క్రొతతగా రక్షణానుభవం కలిగనవారికి క్రీస్తు ప్రేమలో కొనసాగు
వెళుకువలను నేర్పించేది.
1735వ సంవత్సరంలో ఆమె రచనలు గొప్పగా గుర్తింపు పొంది, ప్రభు
ప్రేమను ప్రదర్శంచు రచనలు ఆధ్యాత్మికంగా పరిపకవాత నందుకొను ధన్యత పాందాయి.
అట్లాంటిక� ప్రాంతమంతా గొప్ప ఉజీ�వాన్ని రగిలించే విశ్వాసిగా పేరు పొందింది.
మంచి పద్య రచయితగా ఆమె భావాలు సుందర భావాలతో మనస్సు రంజింపచేసేవి.
లోతైన జలములలో వినబడు సవారములో ఆత్మీయతల్ని నేర్పిస్తాయి. ప్రభు యేసు
శిష్యులగా ప్రభుసేవలో తరిస్తూ ప్రకటించే సాక్షుల్రై లోకం ఎదురుచూస్తూంది.
ఆత్మారపణలతో సావార�ము వదలి సమయాన్ని తాలాంతులను ప్రభుసేవార�ం
వినియోగించుటకు విలువైన సమయాన్ని వినియోగంచు వెళుకువలన్నీ నేర్పించి,
గొప్ప విశ్వాసిగా నిలిచిన ఆమె అనుభవాల్ని ఆదర్శింగా తీసికొని సువార్త అన్ని ప్రాంతాల్లో
ప్రకటించుట ప్రతివిశ్వాసి కరతవ్యమని తెలిసికోవాలి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
69. ”వవ జుసస్త్రవర్శీఅ
పెఫయు ఎడగరటన్
కాలము : 1889-1968
పరిచర్య : విశ్వాసి మషనరీ
""యెహాోవాకు గిద్యోనకు విజయవుని కేకలు వేయవలైనని
చెప్పెను". న్యాయాదిి 7:18
ఎందరో విశ్వాసులు వివిధ ప్రాంతాలకు మషనరీలుగా వెళ్ళి, ఎన్నో సుఖాలు
త్యాగాలు చేస్తూ అడవి ప్రాంతాలలో వారి భాషను నేర్చుకొని, వారి భాషను అర�ము
చేసికొని బైబిలు సందేశాలు బోదిించి, అనయలను క్రీస్తు బిడ్డలుగా మార్చు భారము
వహిస్తూన్నారు. పెఫయు అనే యువతి 1950లో దైవ పరిచర్య ఆరంభించింది. ఆమె
తన అనుభవాలను డైరిలో వ్రాసుకుంది. విశావాసంతోను నమ్మకమైన సేవ చేసిన
ఉద్యోగిను తెలివి జ్ఞానావగాహనలలో కుండలు దివిటీలను అని పగులగొటటగా దివిటీ
కాంతిలో శ్రతువులను జయించాడు. అట్లే మన లోపల క్రీస్తు వుంచిన కాంతిని
యితరులకు చూపాలి. వాక్యము దేవుడై యండగా ఆ వెలుగును చీకటి గల ప్రాంతాలలో
చూపించు బాధ్యత ఉన్నదని పెఫయు గ్రహించి 44 సుదీర� సంవత్సరాలు మషనెరీసేవలు
చేసింది. క్రీస్తు మార్గము, సత్యము జీవవెై యున్నాడనే సువార్త చెపుటకు ఆమె నాతన
వ్యకుతలను పరిచయము చేసికొని, వారితో మాటలు కలిపి వారి యిషాటలు అవసరతలను
కనుకొకని ఏ కుటుంబమునకు ఏ అవసరముందో తెలిసికొని తగిన సహాయ
మందించేది. కుటుంబ కలహాలండి శాంతి లేని వారింటికి వెళ్ళ్ల దేవుడిచ్చే శాంతి
లోకమవవాలేదని తెలేపది. అనారోగ్యముతోనన్న వారికి, ఆయన గాయముల ద్వారా
సవాస�త, రకతస్రావరోగిని స్వాస్థ్యపరచుట, చనిపోయిన లాజరును బ్రతికించుట బైబిలు
సత్యమేనని వివరించి నమ్మకము కలిగంచుటలో పెఫయు కృషిచేసింది. ఆమె చేసిన
పనులను ప్రతి విశ్వాసి కూడ చేయగలడని గురితంచు రీతిగా దైవసేవ చేయు ప్రయత్నం
చేసి దేవుని సంతోషపరచుట కరతవ్యమని ప్రతివిశ్వాసి గుర్తించాలి.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
70. జుసష�తీస ళ�తీ”
ఎడవార్డ్ శారా
కాలము : 1710-1759
పరిచర్య : మషనరీ
"" యెహాోవాను ధర్శిశాపసతము నందానందించుచా,
దివారాత్రము దానిని ద్యానించువాడు ధనయడు"
కీర్తన : 1:2
క్రీస్తును వెంబడించు విశ్వాసులు వివాహాము తర్వాత భార్యలు లేదా భర్తలుగా
సేవ చేస్తూ దేవుని మహిమ పరచుట గమనిస్తాము. శారా అనే విశ్వాసి జోనాతాను
ఎడవార్ట గారిని తన 13వ యేట కలసికొని 4 సంవత్సరముల తర్వాత చిన్న వయస్సులో
వివాహామాడింది. ఆయన తన భార్యను కలియుట చాల వింత అనుభవంగా
చెప్పుకుంటారు. జోనాతాన్ ఎడవార్ట గొప్ప బభకుతడు. తన ప్రసంగాలను 13 గంటలు
సిద�పడి ప్రసంగించుట ఆశ్చర్యం కలిగస్తుంది. ఆయన గొప్ప పుస్తకాలు రచించారు.
ఆయన భార్య అతనికి పూర్తి సహకారాన్ని అందిస్తూ, బటటలు కుట్టుట వెుుదలగు
యింటి పనులు నేరుపగా చేసేది. క్రొవొవాతతులు, చీపుర్లు తయారు చేసేది. యింట్లో
కోళ్ళను పెంచేది. 11 మంది పిల్లలలను పోషించేది. వందల కొలది అతిధులకు
అవసరాలు సమకూర్చిది. ఆమె భర్త బాధ్యత గల బోధకుడు గనుక ఎందరో ఆయనను
కలిసకొనుటకు వచ్చేవారు. 1730లో ఆ ప్రాంతంలో చాల ఉజీ�వము ఆరంభవుయింది.
శారా శ్రావ్యంగా పాటలు పాడేది. ఆనందంగా, ఉల్లాసంగా సమయము గడ్రిేది.
ఆమె పని చేసే వేళ్ల్లో దేవునికి స్తుతిగానాలు చేస్తూ దైవ ధ్యానంతోగడ్రిేది. ఏవి
మాన్యమైనవో ఖ్యాతిగలవో వాటిని మనసుకరించేది. ఆయన గంభీరమైన సేవా పఘలితాలు
భార్య శారా సహకారం తో చేయగలాగడని ఆమెను చాల ప్రశంసించేవారు. ఎందరో
బభకుతల పేర్లు ఉనికిలోకి వస్తాయి. ఘనత కల్గుతుందిగానీ భార్యల కష్టం కనిపంచదు.
ప్రతి వ్యక్తి ప్రయాస ప్రభువునందు వ్యర�ం కాదని ఎరిగిస్థిరులు, కదలని వారిగా
నుండి దేవుని కార్యాభినందు ఆసక్తి కలిగ ఉండాలి. ప్రతి విశ్వాసి శారావలై ఉత్సాహాంగా
దేవుని సేవించాలి. ఆమె కూడా విశావాసమీర వనితల జాభతాలో చేరింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
71. �వత్తీీబస ”రస జుస్త్రవేవ
రగట్రాడ్ ర్స్క ఎడిరగ
కాలము : 1673-1735
పరిచర్య : మషనరీ
""విశ్వాసము క్రియులు లేనిదైతే అది ఒంటరిగా
ఉండి మృతమైనదగును" యాకోబు : 2:17
అనేక మంది మషనరీలు సంతీమణుల సహకారంతో సేవలు చేయగలాగరు.
రగట్రాడ్ అనే స్రీత హాన్స గారి భార్యగా 1718లో గ్రీన్ల్యాండుకు మషనరీగా వెళ్ళింది.
ఆమె వయస్సు 45 సంవత్సరాలయితే భర్త 32 సంవత్సరాలండగా తప్పు చేసానా?
అని భావించేది. నలుగురు పిల్లలు కలాగరు. వారు కలిసి ప్రారి�ంచేవారు. భార్యను ప్రకొతతప్రాంతాల్లో పరిచయం చేయుటకు సంశయము కలేగది. ఆమె భార్య ధైర్యంగా ప్రోత్సాహించేది. నాకన్నా నా భార్య గొప్ప విశ్వాసి. పురుషులు చేయు సాహాసాన్ని
చూపించగల సవాళ్ళు చేయగల సమర�త గలది.
నాకు మంచి తోడు అని భర్త ప్రేమతో సాక్ష్యమచ్చేవారు. ఆమె మంచి
మషనరీ అని పేరు తెచ్చుకోగలిగంది. భర్త ప్రసంగాల కన్నా భార్య సేవ, ఉత్సాహాన్ని ప్రపజలు గురితంచేవారు. సేవా ధృకపధము గల ప్రేమగల స్రీతగా మశూచికము వచ్చిన
రోగులను ఆమె రగస్ట రాములో నంచి ప్రత్యేక సేవలందించింది. ఆమె
ఆహారపదారా�లన్నీ దాతృతవాముతో యితరులకిచ్చేది. ఆకలి గొన్నవారికి ఆహారమందించి
తృప్తిపేది. ఒంటరిగా బాధలో దు:�తులకు ఓదారుపనిచ్చేది. యోేసపు అన్యాయాలను
సహించి ఒంటరితనంతో అవమాలనెదురొక శ్రములో నన్నను, దేవుని ప్రసన్నత ఆయన
తోడు సదాకాలము నన్నదని ధైర్యము చెప్పి ఒంటరిగా బభయంకర వ్యాదిిగ్రస్తులకు
ధైర్యాన్నందిచేది. ఏ వ్యక్తికయినా దయగల హృదయము,ేసవా ధృకపధమున్నపుడు
ఏదో ఒక అవకాశాన్ని వెదుకుట ద్వారా అవసరంలో నన్నవార్ని ఆదుకోగలరు గనుక
ఆమెవలై సేవ చేద్దామా?
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
72. వీ�తీ�శ్రీవఅ ఖబఅఓ
మారిలిన్ కుంజ్
కాలము : 1927-1999
పరిచర్య : బైబిలు స్టడ� ఆరగనైజరు
""సువార్తను గార్చి నేను సిగ్గుపడువానను కాదు వెలయనగా
నమ్ము ప్రతివానికి వెుుదట యాడునికి గ్రీకు దేశసు�తినికి
కూడ రక్షణ కలుగజేయును అది దేవుని శక్తియె యున్నది"
రోమా : 1:16
చాలమంది విశ్వాసులు జీవితాలను తల్లిదండ్రుల బభక్తి ప్రభావంతో పాటు,
బభకుతల జీవితాలు ప్రభావితం చేస్తాయి. వెరా అనే ఉపాధ్యాయిని బోధల పఘలితంగా
వెరలిన్ అనే విద్యారి� వింత ప్రశ్నలకు జవాబులిచ్చి, సందేహాలను తీరచుట ద్వారా
గొప్ప విశ్వాసము కలిగంచేది. ""యేసును గార్చి విా రమ నవ్ముచున్నారు" అనే ప్రశ్న
అడికగది. ఆ తర్వాత క్రీస్తు గార్చి వివరించి సువార్త బోదిించగా క్రీస్తును అంగీకరించింది.
కాలేజీ చదువులు పూర్తి కాగానే ఆమె ే్నేహితురాలు కేసికల్ అనే మహిళతో కలసి
తవు యింటి ప్రక్కనే బైబిలు స్టడ� ప్రారంభించింది. ఆమె కృషి పఘలితంగా 200
ప్రార�నా గంపులు బైబిలు స్టడ� ద్వారా ఆరంభవుయయాయి. ్రకమంగా విభిన్న రాష్రాటలు,
దేశాలు చివరకు ప్రపంచమంతా బభక్తిలోకి మారారు. ఈ గొప్ప ఉజీ�వము ఆరంభానికి
ఆధారము ఒక్క బభక్తిగల ఉపాధ్యాయిని ఒక్క విద్యారి�తో ప్రేమగా క్రీస్తు గార్చి వివరించుట
ద్వారానే సాధ్యమయింది. రక్షణ లేనివారికి క్రీస్తును పరిచయం చేయుటయే ఆధారము.
ఆమె పరిచర్యలో ఒంటరిగా నిరాశతో నన్నవారికి గొప్ప నిరీక్షణ కలిగంచేది. క్రీస్తు
తన కిష్టమైనవారు విశావాసంతో తనపై ఆధారపేవారి కోసం బైబిలు తోడుగా
నండగలదు. ప్రభువు మంటలు మండే అగ్నిగండంలో నాలగవ వ్యక్తిగా వుంటాడు.
జాలి కనికరము చూపించుటకు సిద�ంగా వుండి, మన యోగ కేషమాలు పట్టించుకోగలడు.
నలిగి కృంగిన వారిని ఉద్దరించువాడు బాడిదకు ప్రతిగా వూదండినిచ్చేవాడు. ఆయన
కటక్షము మన పై వుండనట్లు ప్రతి కషణం దేవునిపై ఆధారపడాలని వెరా అనే
ఉపాధ్యాయిని తన విద్యార్థులకు నేర్పింది. నీవు, నేను యితరులకు ఏమ నేర్పిస్తున్నాము?
క్రీస్తు కోసం నిలిచి సువార్త ప్రకటిద్దాం.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
73. జ”తీశ్రీశీ్వ జుశ్రీశ్రీ�శీ్
యిలియట్ చార్లెట్
కాలము : 1789 - 1871
పరిచర్య : మషనెరీ
""నీ క్రియలను ఎరుగుదను". ప్రకటన :3:1
ఒకొకకక సారి గొప్ప బభకుతలకు సాపుర్తినిచ్చి గంభీర ప్రసంగీకులుగా మార్చగలేగవి. అనామకులిచ్చే, ప్రోత్సాహాం
కాగలదు. ఒక పేద సేవకుడు చార్లెట్ ఇలియట్ను దర్శించి "" నీవు ప్రైస్తవురాలవేనా"?
అని ప్శ్నంచాడు. విారు నాతో మతాన్ని గార్చి చర్చించవద్దండి అన్నది. అమ్మా,
నీవు చాల దిగులు నిరాశతో నలిగివున్నట్లుగా నేను గ్రహించాను. అందుకే నిన్ను
అడిగానన్నాడు. ఆమె జీవితాన్ని తారుమారు చేసిన ఈ ప్రశ్న ఆలోచింపజేసింది.
ఆమెకు మంచి బభక్తిగల తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలన్ననా వారి ప్రభావం
ఆమె జీవితాన్ని తాకలేదు. కానీ ఆ పేద పాస్టు ప్రశ్నద్వారా క్రీస్తును గార్చి ఆలోచించి
భారంతో ప్రారి�ంచింది. మరలా ఆ పాస్టు గారిని సవిాపించి అయయా, నేను
ప్రైస్తవురాలను కావాలని ఆశిస్తున్నానండి" అని అడుగగా "ఉన్నపాటన రావచ్చునమ్మా"
అన్నాడు. ఆమె ఆరోగ్యము సరియైనది కాదు. క్రీస్తును సేవించాలని చాల ఆశ
చెలరగింది. ఆమె బరువైన హృదయంలో నుండి విలువైన భావాలతో మంచి పాట
వెలువడింది. ""ఉన్నట్లు నేను వచ్చేదన్ పాపిస్టు నీవు పిలవాగన్, నీ న్రెతు చేత కడ్గుమా,
ఓ గొరెపిల్ల దేవుడా!" క్రీస్తు రక్తము శక్తి ప్రభావము వల్ల ప్రతి పాపమునకు ప్రకషాళ్న
చేసికోగల సమర�త ఉందని నమ్మాలి. క్రీస్తు చెంతకు జాప్యం చేయక సాగి రావాలి.
ప్రపంచ వ్యాపతంగా బోదిించే ప్రముఖ వకత బై�్ల రగ్రహెాం గారు తన ప్రసంగము
పూరతయిన తర్వాత రక్షించపబడిన వారిని వేదిక విాదికి ఆహావానిస్తున్నట్టు పాట
పాడుతారు. బాధల్లో గొప్ప ఆదరణనిచ్చేది ""ఉన్నట్లు నేను వచ్చెిదన్ దుఃఖంబు బాధ
పర్చగన్ పాపంబు చేయునీకుమా ఓ గొర్రె పిల్ల దేవుడా"
ప్రతి బాధలో నిరీక్షణనిచ్చేది క్రీస్తే. ఆమె విలువైన శాశవాత పేరుగల పాట
రచయితగా గొప్ప కీర్తి పొందింది. చార్లెట్ జీవితములో ఆరోగ్యమును అనుబభవించలేదు.
32 సంవత్సరాలలో మంచానికి పరిమతమయియంది. బైబిలు ధ్యానం ఆమెకు
మందిరమయియంది. యేసే ప్రధాన యాజకునిగా పాఠాలు నేర్పించారు. ఆమె మరణ
పర్యంతమా ఆమె రచించిన గొప్ప భావాలు ద్వారా బభక్తి ప్రభావంతో ఉజీ�వాన్ని
నింపుకోగల బభకుతలు అభినందన ఉతతరాలు ఆమెకు పంి ఆనందం కలిగంచేవారు.
బూదిగంత విశావాస్ వీర వనితలు

ఒక ప్రముఖ పాస్టరుగారు చార్లెట్ను దర్శించి చాల గొప్పగా ప్రశంసించేవారు. ""అమ్మా,
నా గొప్ప ప్రసంగాల పఘలితం కన్నా, నీవు వ్రాసిన ఒకే ఒకపాట గొప్ప విలువైనదిగా ప్రపజలను ప్రభావితం చేస్తుంది. అంత గొప్ప అర�వంతమైన శక్తి గల పాట వ్రాసావమ్మా"
అన్నారు. చార్లెస్ అనారోగ్యంతో మంచంపై నుండి వ్రాసిన రచనలు సంచలనాన్ని
కలిగంచి హృదయాల్లో నిలిచిపోయాయి. నిజముగా దేవుని ఆరాదిించేవారు,
స్తుతించేవారు, ఆయనకిషుటలై జీవిస్తారు. శక్తిచే కాదు బలముతో కాదు ఆయన కృపవల్లే
సమస్తమును సాధ్యము చేయగలవాడే మన క్రీస్తు. శాశవాతమైన మేళ్ళు చేయు దేవుని
చెంతకు ఉన్నట్టుగానే జాప్యం చేయక రావాలి. క్రీస్తు తన సేవలో ఆయనకిష్టమైన
వారిని పిలిచాడు, తరీపుదునిచ్చాడు. మలువైన పాఠాలు నేరాపడు. చేపలు పట్టే ్రేతురు
మనుష్యులను పట్టు జాలరిగ గొప్ప ప్రసంగీకుడయయాడు. తల్లక్రిందులు చేయుగల
సమరు�లుగా మార్చారు. నీవు మంచి ప్రైస్తవుడవేనా?
వవపవవ
74. ణ�శ్రీవ జు”అర �శీస్త్రవతీర
డేల్ఇవాన్స రోజర్స
కాలము : 1912-2001
పరిచర్య : సినీనటి, గీత రచయిత్రి
""నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు
నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను
ప్రేమించి నా కొరకు తన్ను తాను అపపగించుకొనిన దేవుని
కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను" గలతీ ఆ3:20
""నన్ను చేరచుకొనువాడు నన్నుగాక నన్ను పంిన వానిని చేరచుకోనునని
వారితో చెప్పెను" ఇవాన్స అనే ప్రముఖ గాయని యాకటరుగా పేరు పొందిన అందమైన
వనిత. అదే వృత్తిలో నుండగా రాయు రోజర్సను పెండ్లాడింది. వారు క్రొతత యింటిలో
ప్రవేశించారు. భర్తకు ముందే పెండ్లయి ముగ్గురు బిడ్డలు ఉన్నారు. వారు మారుటి
తల్లిని ప్రేమించి, "అమ్మా" అంటారని చాల ఆశించింది. యిా విడాకులు పెండ్లి చేసికొనే
అనుభవాలు సినిమా రంగంలో పరిపాటిగా జరికగ అనుభవాలే. మారుటి కొడ్రుైనా
టావ్ తన ్రకొతత తల్లి కొక సలహానిచ్చాడు. సాకలులో స్నేహితుల బభక్తి ప్రభావం వల్ల
"" అమ్మా, మాకు ఆదివారం సండేసాకలు కావాలి. చేర్చగలవా" అని ప్రాధేయపడ్డాడు.
ఆమె సంతోషంగా అంగీకరించింది. ఇవాన్స తన 10వ యేట క్రీస్తును
రక్షకునిగా అంగీకరించింది. కాని అతి చిన్న వయస్సులో పెండ్లి విడాకుల దాకా
బూదిగంత విశావాస్ వీర వనితలు
వచ్చాక ఒంటరిగా తల్లిగా మిగిలింది. గాయనిగా యాకటరుగా తన ప్రపంచంలో
మునిగిపోయి ఆమె క్రీస్తులో తన విశ్వాసాన్ని కోలోపయింది. తన మారుటి కుమారుని
హెాచ్చరిక ద్వారా తిరిగి ప్రైస్తవ విశావాసంలో సి�రపడింది. భోజన బల్లవద్ద ప్రారి�ంచుట,
కుటుంబ ప్రార�నలు, బైబిలు వాక్యాలు వల్లించుట కుటుంబంలో ఒక భాగంగా
మార్చుకుంది. చర్చికి ్రకమంగా వెళ్లుటకారంభించింది. ఆమె బభక్తి జీవితం
అనేకులకాదర్శింగా నిలిచింది. గొప్ప పేరుగాంచిన గాయని క్రీస్తు ప్రేమలో ఎదుగుట
యితరులకు ఆదర్శివెై క్రీస్తును వెంబడించుటకు ప్రోత్సహించబడ్డారు. అనుకోని రీతుల్లో
చిన్న పిల్లల సలహాలుపెద్దలను మార్చివచ్చునని యివాన్స జీవిత సాక్ష్యమే
నేర్పించుతుంది. మన జీవిత సాక్ష్యవెుట్లుంది?
వవ
పవవ
75. జుశ్రీ�ఓ�పవ్� నశీశ్వీఅ
ఎలిజబైత్ హ�టైన్
కాలము : 1598-1672
పరిచర్య : మషనరీ
""ప్రభువు మార్గము సిద�పరచుడి" లాకా : 3:3
ఆదిమ రక్రైస్తవులు క్రీస్తు కొరకు అనేక నిందలు
బభరించారు. సింహాపు బోనులో చేరినా చింత లేకుండా జీవించారు. ఎలిజబైత్ హ�టైన్,
�రి�ఫాక�్స, బోధనలకు ప్రభావితమైనది. ఆయన కేవాకర్స సంస� వ్యవసా�పకుడు.
1647లో ఆమె కూడా అందిరివలై దైవ వాక్య వెలుగులో ఆమె హృదయాన్ని
నింపుకుంది. 60 సంవత్సరాల వయస్సులో ఆయన సా�్రించిన సిదా�ంతాలు నమ్మిన
వారికి హింస ఎదురెైంది. వారి శ్రములను గ్రహించి ఆమె పొలాన్ని అమ్మంది. బోస్టను
చేరింది. ఆమె చేస్తున్న సహాయ సహకారాలను బట్టి జైలుపాలు చేసారు. ఫాక�్స గారి
అనుచరులకు తావులేదన్నారు.
ఆ ప్రాంతపు గవర్నర్ మమ్ములను ఉరితీయు అదిికారము నాకున్నదన్నారు.
ఆమె వెంటనే ""నీ జీవితము దేవుని చేతిలో నన్నదని మరువవద్దు" అన్నారు. ఆమె
ప్రతి స�లాన్ని దర్శించి బాప్తస్మమచ్చు యోహాను వలై బోదిిస్తూ ప్రజలను పశ్చాత్తాప్
పడమని హెాచ్చరించేది. ఆమెను చీకటి గదిలో బందిించారు. బహిరంగంగా దెబ్బలు
కొటాటరు. కొన్నిసార్లు ఒంటరిగా అడవి ప్రాంతంలో వదిలేసేవారు. ఏదో రీతిగా
బ్రతికుంది. నా హృదయంలో నిలిచిన దేవుని బట్టి ఎట్టి శ్రముల్రైనా నేను సంసిద�మేననది
బూదిగంత విశావాస్ వీర వనితలు
తెలిపంది. పశ్చాత్తాపం అనే పదం అరుదైనది. హేారోదు తపపులను ఎతిత పెట్టి చూపిన
యోహానుకు శిరచ్చేుదం తపపలేదు. ఎంతో త్యాగంతో గొప్ప సేవలు చేసిన ఎలిజబైత్
ధనయరాలు. ఆమె విశావాస్ వీరమనితగా నిలిచింది.
వవపవవ
76. జవఅ్”� ”తీతీ�తీ
సిందిియా పఘరార్
కాలము : 1795-1862
పరిచర్య : ఇండియాలో మషనరి
""ఈ నిరీక్షణ మనలను సిగ్గుపర్చిదు" రోమా 5:5
క్రీస్తును ప్రేమించి ఆ ప్రేమను యితరుల
కందించగలవుని చూపించుట ద్వారా క్రీస్తును
సేవించగలవుని నిరూపించిన ఒంటరి మహిళ్ పఘరార్. మషనరీగా యిండియాలో
సేవలు చేయాలని చాల ఆశపడింది. మషన్ బోర్డువారు ఒంటరిగా పంపుటకు
యిష్టపడలేదు. ఇండియాలో ఆడ్రిల్లలకు అదిిక విద్య వద్దనేవారు. ఆమె ధైర్యంగా
బుంబాయి చేరంది. ఎన్నో సమస్యలు ఎదురొకన్నది. బాలికలకు ప్రత్యేక సాకలు
ఆరంభించింది. కొందరు బాలికలు చిన్న కారణాలకే బడి మానివేసేవారు. వివాహానికి
సిద�పేవారు. బాలబాలికలను చాల ప్రేమగా చూచుకొనేది. చాల సమయము సాకలులో
వారిని చేర్చి చదువు నేర్పింది. 1851వ సంవత్సరములో గొప్ప కులస్తులు ఆహావానించి
ఆమె ద్వారా చదువు నేర్చుకోవాలని కోరవారు. ప్రాధమక హెైాసాకలు విద్య ఆరంభించి
మంచి పునాదితో మంచి విద్యనిచ్చింది. 33 సంవత్సరాలుగా ఆమె సేవను
కొనసాగించింది. ఆమె మరణము చాలమందిని దు:ఖసాగరములో ముంచేసింది.
ఆమె సేవలను కొనియాడారు. ఆమె ప్రేమ సవాభావము ఆ ప్రాంతంలో గొప్పగా
చెరగని ముద్దవేసింది. ఎందరో ప్రశంలసందుకున్నది. గొప్ప విద్యావేతతగా విశావాస
వీరురాలయింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు

77. వీ�తీ” �వ�తీ�అస్త్ర
మారియా పఫియరంగ�
కాలము : 1838-1937
పరిచర్య : మషనరీ
""అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి
ప్రార�నచేయనప్పుడు మీరు అప్పుడు అవడి మీకు కలుగునని
మీతో చెప్పుచున్నాను" మారుక 11:24
దేవుని సేవ చేసేవారికి సహాయము చేసేవారిని కూడా విశావాసంలో పాలి
భాగస్తులుగా భావించవచ్చు. వినుట వల్ల విశ్వాసము కల్గుతుంది. అది సత్యమే.
మారియా పఫియరంగ� అనే వనిత అలబామాలో ఒక సంపన్న కుటుంబంలో పనిమనిషిగా
బానిసగా జీవించేది. యజమాని తన పిల్లలకు సువార్త బోదిించే సమయంలో ఆప్ఫికా
దేశంలో శ్రములకోర్చి సేవ చేస్తున్న మషనరీల గార్చి వివరించుట ఆసక్తికరంగా
వినేది. ఆమెలో చాల బభక్తి ఆరంభవుయింది. ఆశతో వివరాలన్నీ వినేది. తన జాతివారు
ఆ ప్రాంతంలో అనుబభవించే బాధలను, వారిని ఉద�రించుటకు మషనరీలు పడుచున్న ప్రశమలు, క్రీస్తును గార్చి వారంతా తెలిసి కోవాలన్న వారి ప్రయాసను విన్న తర్వాత
ఆమె కూడా అట్లే సేవ చేయాలని ఆశించేది. కొంత కాలానికి బానిస్తవాము రద్దయింది.
33వ యేట చదువుటకారంభించి బైబిలు చదువు సాగింది. 56వ యేట ఆమె నివసించు
ప్రాంతానికి మషనరీలు విచ్చేసేవారు. వారు మారియా వెళ్ళు సంఘంలో ఎవరెైనా
ఆప్ఫికాలో సేవ చేయుటకు ఆసక్తిగల వారంటే సేవ చేయుటకు వెళ్ళవచ్చునని ప్రోత్సాహించారు.
మారియా చేతులైత్తి నేను వెళాతనని ముందుకు వచ్చినందన మషనరీలు
చాల అభినందించారు. ఆమె స్వంత ఖరచుతో వెళాిలని ఆశ ఉందని 1894లో ఆమె
కోరిన తర్వాత అవకాశానిచ్చారు. ఆమె చాల సమర�త గలిగ తలాంతులు గల వనితగా
గ్రహించారు. ఆప్ఫికా వెళ్ళి ఆ ప్రాంతీయ భాషను""లుబ-లులువ" నేర్చుకొన్నది.
ఆమెను గమనించి ఆమె ప్రజ్ఞ తలాంతులను బట్టి రెండు సంవత్సరాలలో ఆమెను
పూర్తి ఖరచుతో మషనరీగా సి�రపరిచారు. ఆమె అనాధలను అభాగ్యలను ఆదరించి
ఆ్రశయమచ్చి ఒక సంస�కు డైరకటరుగా నిలిచింది. ఆమెలో ఆరంభించిన ఆరని జ్యోతి
తీవ్రవెై జావాలగా రగిలింది.ఆమె గొప్ప కార్యాల్రై నిరీక్షించి క్రీస్తు కొరకు మంచి
పని చేయు ఆసక్తి కలిగ యండుట వలన తన కోరెకను దేవుడే తీర్చాడు. మనలో
దేవుడు ఎట్టి ఆశను ఆరంభించారో గ్రహించు భారము మనకు వున్నది. క్రీస్తును
ప్రేమించి పరిచర్య చేసిన డోరాకవలై, హృదయము తెరచి దేవునికి, దేవుని బభకుతలకు