Chapter 16 of 20

సాక్ష్యాలు 197–209

197. నబశ్రీస� జీశీ�అరశీఅ �వవర

హ�లాడ్ జన్సర్ రీస్

కాలము : 19వ శతాబ్దము

పరిచర్య : మషనరీ

""దేవుడు మనకు శక్తియు ప్రేమయు యిచ్చెిను"

2తివెాతి 1:7

అవెరకాలో కేవాకర్ల ద్వారా బభక్తిగల గొప్ప ఉజీ�వము ప్రపబలింది. 16 సంవత్సరాల వయస్సులో హ�లాడ్ రీస్ క్రీస్తును రక్షకునిగా

అంగీకరించింది. ఆమెకు క్రీస్తు గార్చి సాక్ష్యమవ్వాలనియు ఆయనను నమ్మకంగా

సేవించాలనే ఆసిక్తి కలిగింది. సువార్త బోదిించనచో నాకు శ్రము అన్న పౌలు మాటలంటే

చాల యిష్టపేది. సవాతహాగా ఆమె చాల పిరికిగా నెమ్మదిగా నుండే వనిత. వేదికపై

నిలిచి మాట్లాడుటకు బభయపడి గట్టిగా కళ్ళు మాసికొనేది. ఆమెకు మాట్లాడే అవకాశం

కలిగయండగా 10 నిమషాలు మాత్రమే మాట్లాడగలిగంది. దేవునిని సేవించాలని హ�లాడ్

ప్రవక్త వలై సేవ చేయ దలిచింది. ఆమె ప్రార�న, కోరిక పఘలితంగా పరిశుద్దత్మాభిషేకం

ఆమెను తాకింది. ్రేతురు ఆత్మను పొంది ధైర్యంగా బోదిించిన రీతిగా ధైర్యంతో

బోదిించుట కారంభించింది. ఆమె ధృకపధంలో తప్పు చేసేత బభయపడాలి. తప్పు

చేయడానికి బభయపడాలి. బభయపడరాదు అనే మాట బైబిలులో 366 సార్లు

లి�ంచబడ్డాయి. నిన్ను విడువను ఎడబాయనని క్రీస్తు సాటిగా అబభయమచ్చారు.

ఎన్నికలేని పిరికిగా నన్న గిద్యోనును బలాడిడయాడా అని సంబోదిించిన దేవుడు నిన్ను,

నన్ను గుర్తించి ధైర్యపరచి ఆయన కోరినట్లుగా సేవ చేయంచుట కిష్టపడుచున్నారని

గ్రహించగలమా? హ�లాడ్ రీస్ను ధైర్యశీలిగా మార్చిన ప్రభువు ప్రతి వ్యక్తిని మార్చగలదు.

క్రీస్తు విశ్వాసిగా నిలిచి సాక్షిగా జీవిద్దాం.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

198. నవశ్రీవఅ ళ్వ�అవతీ ”షవ

హెాలైన్ పసట�నర్ రెైస్

కాలము : 1900-1981

పరిచర్య : రచయిత, కవి

""మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను రగైకొందురు"

యోహాను 14:15

చాలమంది విశ్వాసులు మంచి ప్రసంగీకులు కాలేరు

గాని వారి హృదయాల్లో క్రీస్తును గార్చిన ప్రేమ జావాల రగులుటను బట్టి ధైర్యము

తెచ్చుకొని క్రీస్తు సువార్తను ప్రకటించు క్రియాత్మక ప్రైస్తవులుగానున్నారు. హెాలైన్

యవవానంలో ఒకసారి కనెవాన�నులో ప్రసంగించమని వేదికకు ఆహావానించారు. ఆమె

వేదిక చేరి బభయంతో వణకుతో నిలిచింది. నోటిమాట పైకి రాలేదు. వెంటనే తలవంచి

ప్రభుని ప్రారి�ంచింది. ఆ తర్వాత ఆమె గొప్ప ప్రసంగీకురాలిగా దేవుడు సిద్దపరచాడు.

హాల్మారుక గ్రీటింగు కారుడ్లలో మంచి విలువైన భావాలు గల మాటలు వ్రాయగలిగన

సమర�తతో రచయితగా మారింది. ఆమె భర్త డబ్బు వ్యవహారాలన్నీ నిర్వాహించేవాడు.

1930వ సంవత్సరంలో గొప్ప వివాదాన్ని ఎదురొకన్నది. ఆయన బ్యాంకులో నన్న

సొమ్ము అనుకోని రీతిగా పోగొట్టుకున్నాడు. ఆ నిరాశతో ఆత్మహాత్య చేసికొని ఆమెను

దుఃఖసాగరంలో ముంచేసాడు. ఆమె నిరాశతో నిరీక్షణలేని అబలవలైనండక అతి

ధైర్యముతో వీరమనితగా నిలిచి దేవుని చితాతనికి దీనంగా ప్రారి�ంచి గిన్నిస్ ఆరుట కంపెనీలో

^్రటింగు కార్డులు వ్రాయు పనిలో నిమగ్నమయింది. దైవవాక్యంలో అతి స్పష్టంగా

సమసతమా సాదిించగలవుని దృఢంగా నమ్మింది. దేవుని వాక్యంలో అతి స్పష్టంగా

తెలిపన సత్యమేమనగా క్రీస్తు ""నేనే మారగం సత్యం జీవమని" చెప్పారు. వెదకుడి

దొరుకును అడుగుడి మీకిస్తానన్నారు. ప్రతి సమస్యకు జవాబు ప్రభువే యిస్తారు.

ప్రతి ప్రార�ననా ఆలకించగలరు. హెాలైన్ వ్రాసిన ఒక పద్యంలో భావమే మనగా

మనం చేసే ప్రార�నకు రెకకలున్నాయి. నీ కళ్ళు మాసికొని నీ

"�అ ష�అస్త్రర శీట ూతీ�వవతీ"

హృదయాన్ని తెరవాలి. నీ బాధలు చింతలన్నీ దారము కాగలవు. కేవలము దేవుని

చితాతనికి సంపూరణంగా సమరపణ చేసికోవాలి. నిన్ను బభ్రదతలో సంరక్షించగలడనే

నిరీక్షణలో ఆయన ప్రేమపై పూర్తిగా ఆధారపడాలి. దేవుడు ్ర్రేమామయుడు. హెాలైన్

ఆమె తండ్రిని చాల ప్రేమించేది. ఆయననెన్నడు విసిగించేది కాదు. ఆయనను

ఆనందపర్చిపనులు చేసేది. ఆమె తన నాన్నతో చేపలు పట్టుటకు వెళ్ళు బాల్యమంటే

చాల యిష్టపేది. ఆనుకొని పరిస�తులలో 1918లో వాళ్ళ నాన్న లిన్పఘ్లూయెంజా

జవారంతో మరణించారు. అంతటితో ఆమె కాలేజీ చదువు ఆపి వేసింది. నాన్న ప్రేమతో

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఆదరించిన జ్ఞాపకాలన్నీ యిష్టపేది.ఆమె నాన్న చాల అపురూపమైనదని ఆమె వ్రాసిన

పద్యాలు నిరూపిస్తాయి. ప్రతి తండ్రి కూడా వారి భడడ్లను మంచి బభవిషతతులో నుండాలని

వారికి గరవాకారణంగా వారు జీవించాలని ఆశిస్తారు. ప్రతి కషణము భడడ్ల కేషమాన్ని

కాంక్షిస్తారు. నా చిన్నతనంలో సండేసాకలు సమయంలో దేవుడు మంచివాడు, ప్ర్రేమామయుడు. యివే భావాలన్నీ ఆమె పాటలో వ్రాసేది. గతంలో ఆమె అమ్మ,

అమ్మమ్మ ఒడిలో నుండగా మంచి మాటలు, పాటలు వినేది. బైబిలు చదువుచుండగా ప్రశద�గా వినేది. ఆమెకు చాల పీతి పాత్రమైన వాక్యము కీర్తనలు 23వ అధ్యాయములో

ప్రతి వచనము ధ్యానించేది. ఆమెకు వింతైన శాంతి, దైవ ప్రసన్నత లభించేదని

సాక్ష్యమచ్చేది. ప్రతి విశ్వాసికి ఆ భావాలు సుపరిచితాలే. 2 మేలిన్ల పుస్తకాలు

రచించాలని ఆశించిన వీరమనిత. ప్రతి వ్యక్తి జీవితంలో మానసిక గాయాలు,

నిరుత్సాహాలు తపపవు. ఎవరా తప్పించుకోలేరు. ఆమె భర్త ఆత్మహాత్య బహుగా

ఆమెను కృంగదీసింది. దైవ వాక్యధ్యానమే �షధంగా పనిచేసి ఆమెకు తగిన

}రటనచ్చింది. మానసిక వ్యాధులకు క్రీస్తే జవాబు. ఆయన మాటలో స్వాస్థ్యపరచు

�షధముంది. ఒకసారి ఒక విశ్వాసి హెాలైన్ను పలకరించి నీకు పరలోకము గార్చిన

ధ్యానంలో నీవు ఏం చేస్తావో నీవు చెపపగలవా? అని ప్శ్నంచగా, ""శృంగార నగరమది

నా ఆత్మ చూచుచున్నది. అందాల నగరి నాకున్నది అంతము కాదు సమాదిి కన్నీర

లేవు, కష్టాలే లేవు. ఆనందగానతరంగములే నా యేసుకు స్తుతి హారతులని సదా

కీర్తిస్తానండి" అని తెలిపంది. పరలోక ధ్యానమే ఒక గొప్ప మధుర భావన. క్రీస్తు

ధవళ్ వపసతధారుడై రారాజుగా మేపఘాలలో వస్తారు. లోకమంతా గడగడ వణుకుతుంది.

తన కిష్టమైన నన్ను కొనిపోతారు. సింహాసనాసీనుై ఆయన చెంతనన్న

కూరచుండబైట్టుకుంటారు. ఆ దివ్య సముఖంలో నాకిష్టమైన రచనలన్నీ కొనసాగిస్తాను.

ఆమె రచనలలో ప్రేమ నిరీక్షణ విశ్వాసము అనే మాడు విషయాలు దాగి వుంటాయి.

1960వ సంవత్సరములో ఆమె విలువైన పద్యాలు వ్రాసింది. గ్రీటింగు కార్డ్స పై

మంచి మాటలు రచించింది. గిబ్సన్ గ్రీటింగ�్స పై నేటికీ ఆమె రచనా వాక్యాలు నిలచి

అనేకులకు ఆనందింపజేస్తున్నాయి. ఆమె నిత్యతవాం కొరకు నిత్యము ఎదురు చూస్తున్న

విశావాస్ వీరమనితగా సాక్షి శ�షురాలు. భర్త అకాల మరణము బాదిించిననా, అవెు

తన దర్శినమును నిలబైట్టుకోవాలని ఆశించి క్రీస్తు కొరకు ప్రయాసపడింది. దేవుని

వార్సులము మనమే, నవయుగ పసైనికులముగా పరలోకప�రులముగా దారుణ

హింసలలో దేవుని దాతలుగా ప్రేమ రాజ్యాన్ని సా�్రించడానికి నిరణయించి, నిశ్చయించి,

నిశ్చల బభక్తిలో నిలుద్దాం. నీ దర్శినాన్ని ఒక కాగితంపై వ్రాసి వుంచుకోవాలి. దాని

కొరకు భారంతో ప్రారి�ంచి అది నిరూపించుకొ ప్రయత్నంలో, కార్యాచరణలో ఎన్నో

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఒడుదుడుకులను ఎదురొకని సాదిించాలి. అతి సామాన్యరీతిగానే ఆరంభించి కలలకు

సాపఘల్యం చేసికొని కలలలను ముగింపు కలిగంచాలి. నీలో నుండే తలాంతులను

విసతరింపజేసికోవాలి. తలాంతులకు కృతజ్ఞత కలిగ ప్రభుని స్తుతించి ఆరాదిించాలి.

హెాలైన్ చేసిన కృషి ప్రపంచం గురితంచగా బూదిగంత విశావాస్ వీరురాలై కీర్తిశ�షురాలైంది.

వవపవవ

199. �శీర�శ్రీ�అస ”అసవతీ

రోస్లిండ్ రింకర్

కాలము : 1907-2002

పరిచర్య : రచయిత, మషనరీ

""ఇద్దరు, ముగ్గురు నామమున ఎకకడ

కూడియుందురో అకకడ నేను వారి మధ్యన ఉంటను"

మతతయి 18:20

అది చలికాము రాత్రి వేళ్, ఉతతర డకోటా ప్రాంతంలో 15 సంవత్సరాల

వయస్సు గల రోస్లిండ్ రింకర్ తన జీవితంలో ప్రాముఖ్యమైన నిరణయము

చేసికోనవలసివచ్చింది. రెండు మారాగలు అవెుముందున్నాయి. తన స్నేహితులలో

కలసి పారీట వేడుకలకు వెళాిలా? లేదా ఒక గృహా కూడికకు వెళ్ళగలనా? ఏమ

చెయయాలి అనే ప్రశ్న ఎదురయింది. రెండవ నిరణయంగా ప్రార�నా సమావేశానికే

వెళ్ళదలయింది. ఆ ప్రార�నా సమయంలో ఒక పసీత ప్రారి�ంచుట ఆమెను చాల

ఆకర్షించింది. ఆమె వృదు�రాలైన జర్మన్ వనిత. వచ్చీి రానీ భాషతో ఇంగ్లీషులోనే

ప్రారి�ంచింది. ఆమె ప్రార�న చేస్తూ మధ్య దుఃఖంతో గొంతు పూడిపోవుచుండగా

వణకుచున్న గొంతులో అస్పష్టంగా ప్రారి�ంచింది. ఆమె దేవునితో ప్రారి�ంచుచున్నది

గనుక ఆ దేవుని సన్నిదిి స్పష్టంగా ఆమె గ్రహించింది. సాటిగా దేవునితో సాధారణ

వ్యక్తితో మాట్లాడుచున్న ఉనికిని గ్రహించింది. ఆ ప్రార�నా సమయము ఆమెలో చెరగని

మ్రుదవేసింది. ఆమె తన 20 సంవత్సరాల వయస్సులో చైనాకు మషనరీగా వెళ్ళింది.

ఆ రోజు గమనించిన ప్రార�న ఆమెను వెన్నంటి వుండి ప్రార�న అనగానేమో సరియైన

అవగాహన కలిగనదై మంచి బభక్తితో సేవించగలిగంది. ప్రార�న యిద్దరి వ్యకుతల మధ్య

జరికగ సంభాషణ, ప్రేమ, నమ్మకం అభిమానము, ఆప్యాయతలేనని నమ్మింది. అది

సమృది�గా నంటే అసంకలిపతంగా ఉభకి వచ్చే తపనతో కూడిన భావ్రోదేకముగా

మాటల రూపంగా వస్తుందని నమ్మింది. ఆమె ప్రార�న గార్చిన అవగాహనలో విలువైన

పుస్తకాన్ని రచించింది. ఆ పుస్తకము పేరు ప్రార�న అదే దేవునితో సంభాషణ.

(ూతీ�వవతీ).

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఆపుస్తకాలు మేలిన్ల కొలదీ కాపీలు అమ్మకానికి ప్రచురించారు. ప్రార�న గార్చిన

వర్క షాపులు ఆరంభవుయయాయి. మనము కూడా ప్రారి�ంచనపుడు దేవుడు మనము

మాత్రమే వున్నామని, ఆయన సాటిగా వినుటకు సంసిద్దంగా నున్నారని నమ్మాలి.

దేవుని సన్నిదిి మనతో నన్నపుడు నిజవిశ్వాసము మనలో అంకురారపణ జరుగుతుంది.

సాధారణ విషయాలే అసాధారణ అద్భుతాలుగా ప్రభువు మార్చగలరు. యిద్దరు ముగ్గురు

కలసి ప్రారి�ేసత మనమధ్య ప్రభువు వుంటారని రింకర్ రోస్లిండ్ నమ్మిన పాఠము

నేర్చుకోవాలి. అవెు విశ్వాసము గల వీరమనితగా మనకు ఆదర్శిం కాగలదు. ఆమెన్.

వవపవవ

200. జీశీవ ”సేవతీ�శీట

జాయు రిడడ్రాఫ్

కాలము : 1903-1984

పరిచర్య : మషనరీ

""నేను మమ్ములను గార్చి ఉద్దేశించిన సంగతులను

ఎరుగుదను" యిర్మయా 29:11

గొప్ప విశ్వాసుల ఆశయాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. కొందరు విశ్వాసులు పేదవారి మధ్య రోగుల మధ్య ఎంతో ఓర్పుతో సేవ

చేసేవారున్నారు. జోయు అనే వనిత మంచి విశ్వాసి. మషనరీగా మారు మాల

గ్రామంలో సువార్త అందని వారికి అందించాలనే ఆశతో ఉండేది. �ండార్స్

అనే ప్రాంతంలో 6 సంవత్సరాలుగా గణనీయ సేవలు చేసింది.

(నశీఅేవతీ�ర)

మలేరియా జవారపీడుతురాలై తన సేవా కాలం పూర్తి చేసికొని తిరిగి తన ప్రాంతం

చేరింది. ప్రభుసేవకు పిలిచిన ప్రాంతాలలో నీర్సవెై పోయి తన సవారంలో నైనా సేవ

యితర ప్రాంతాలకు అందలని కోరుకున్నది.

1939వ సంవత్సరం నాటికి ఒక ప్రత్యేక తెగవారికి సేవ చేయాలని

ఆశించింది. ఆమె గ్రాంఫోనరకార్డు 3.5 నిమషాలు పనిచేయు రీతిగా రికార్డు చేయించి

విభిన్న ప్రాంతాలకు పంించసాగింది. 400 భాషలలో రికారుడ్లన్నీ ప్రపంచమంతా

వ్యాప్తి చెందాయి. దేవుడు గొప్పగా ఆమె సేవను పఘలింపజేసారు. గొప్ప దర్శినము

కలిగ అది నేరవేరుటకు ్రశమంచి ప్రారి�ంచింది. ఆమె దర్శినము ప్రపంచాన్ని చేరింది.

ఆమె తలాంతులను సమర�వంతగా వాడుకోగలిగంది. ఆమె సాటిగా దారప్రాంతాలకు

వెళ్ళి సేవ చేయలేని పరిసి�తులలో వెళ్ళిదవా లేక పంపెదవా అనే వాగ్దానాధారంగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

రికార్డు చేసిన సందేశాలను పంి ప్రపంచ ఖ్యాతి చెందిన సువారీతకురాలిగా

సృజనాత్మకంగా తన తలాంతును ప్రభువు కొరకువాడుకొన్న దీిరమనిత. ఆమె పరిచర్యను

బట్టి విశావాస్ వీర వనితగా చరిత్ర ్రకికన ధన్యజీవి.

వవపవవ

201. జు�వశ్రీవఅ �శీపవత్రీ

ఎవలిన్ రాబర్ట్స

కాలము : 1917-2005

పరిచర్య : గొప్ప సవాస�త వరముగల బభకుతని భార్య

""సమసత ఆదరణ అనుగ్రహించు దేవుడు స్తుతించబడును

గాక" 2 కొరిందిి 1:3

గొప్ప విశావాసంతో అద్భుత సవాస�త పొంది, సవాస�తా వరంతో ఘనమైన

సేవలు చేసిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన. దైవజనుడు ఓరల్గారు. వారి సతీమణి

ఎవలిన్ రాబర్ట్స సుందర రూపంతో, అతి సౌందర్యమైన గుణలకషణాలు గల మంచి

గృహిణి. ఆమె సాధారణ ఉపాధ్యాయినిగా పనిచేసేది. గతంలో ఒక క్యాంపు మీటింగు

జరుగుచుండగా ఓరల్ గారిని వేదిక పై నిలిచి ప్రసంగించుట చూచి మనస్సు పడడ్ది.

ఆమె తన డైరీలో వ్రాసినదేమనగా ""నాకా బభకుతడే భర్తగా రావాలి" అని ఆశపడాను.

అని వ్రాసికొన్నది. దేవుడావెు విన్నపాన్ని ఆలకించారు. 1938లో వారి వివాహం

జరిగింది. ఆ రోజుల్లో తన భర్త గొప్ప కీర్తిని గడించి ప్రపంచలోనే గుర్తింపు పొందగల

వ్యక్తిగా దేవుని దీవెన వుందని తలంచలేదు. అంతగా ప్రభుని స్తుతించి సవాస�తా

వరంలో ఘనసేవలు చేయు ప్రభువుదాసుని భర్తగా ప్రభువుయిచ్చారని ఎంచి, కృతజ్ఞతా

స్తుతులు చెల్లించింది. భర్త ఎల్లపుడా మటింగులలో చాల భజీగా నుండే వ్యక్తి గనుక

ఆయన పరిచర్యలు ఘనంగా జరగాలని ప్రార�న చేసేది. యింటి వద్దనే నిలిచి భర్త

భడడ్ల అవసరాల పట్ల చాల ్రశద�వహించేది. భర్తసేవలో లభించే అభినందనలు,

విజ్ఞాపగల వుతతరాలను సమీక్షించి తగిన జవాబులనిచ్చుటలో చాల ్రశద్దవహించేది.

చాల భారంతో శ్రములో నన్న వారి కొరకు ప్రార్దించుటలో యిష్టంగా వుండేది. ఆమె

కుటుంబ జీవితంలో అంతగా సుఖపడలేదు. 1940 వ సంవత్సరములో కొందరు

దషుటనికి దాసులై ఒక అసాయపరుడు ఒక మీటింగు సమయంలో ప్రవేశించి ఓరల్

రాబర్ట ్సను తుపాకీతో కాల్చిి చంపాలని ప్రయత్నించాడు. ప్రభువు ఆపతాకలంలో తన

పరణశాలలో దాచువాడు. దాతలను పంి రక్షించువాడు తలకు తగలవలసిన తాటా

తప్పిపోయింది. త్రుటిలో సంరక్షింపబడుట అద్భుతమని వారాత ప్రతికలు చాటాయి.

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఎంతో కృతజ్ఞతతో దేవుని స్తుతించి ఘనపరిచింది. రెండవ మానసికగాయమేమనగా

పెద్ద కుమార్తె భర్తతో ప్రయాణించేస్తూ భడడ్లనుతల్లి వద్ద నంచగా విమాన

ప్రమాదవెదురొకనగా వారిద్దరూ ఆ కషణమే మరణించుట చాల దుఃఖకరమైన

అనుభవముగా విచారించారు. వారి అకాల మరణము చాల బాధ పర్చిగా ముగ్గురు ప్రిల్లలను పెంచుభారము అమ్మమ్మగా ఎవలిన్ గారు బాధ్యత వహించారు. ఒక

కుమారుడు మంచి బభక్తిగల వాతావరణంలో పెంచినను పసైతానుకు లుంగి

మతుతపానీయం బానిసగా మారాడు. అతని జీవితాన్ని అతనే అంతము చేసికొన్నాడు.

గండె పగిలే బాధ ఆ కుటుంబము ఎదురొకన్నది. విశ్వాసులకు మరణాలు శ్రములు

తపపవు. సేవకు ఆటంకము కలాగలనే ప్రతి శ్రము నుండి ప్రభువు తన రెకకల దాపున

దాచి ఆదరించి వారిని ధైర్యము నిరీక్షణతో నింపి సేవను కొనసాగించు ధన్యత నేటి

వరకు నిలిచింది. ఒక మనువుడు బాల్యంలోనే మరణించాడు. ఈ చేదు అనుభవాలన్నీ

ఎవలిన్ గండెల్లో ఆరని చిచ్చుగా రగిలింది. రిచెర్ట రాబర్ట ్స భార్య విడాకులు తీసికొనగా

ధైర్యపరచి రాబర్ట గారి సేవ కొనసాగించు కుటుంబంగా నిలిచారు. ఎన్నో మానసిక

గాయాలు కలిగనను నిండు హృదయంతో ఆమె శ్రములనెదురొకని భర్తను చివరి వరకు

ధైర్యపర్చి ప్రోత్సహించి సేవలో సహకరించింది. శోకాలతో

(జశీ”అస్త్ర ష�్� స్త్రతీ�వట)

సరిపెట్టుకొనుట యిా పుస్తకంలో వ్రాసిన భావాలు ఎందరో హృదయాలకు }రట

కలిగంచాయి. శ్రముల గండా వెళ్ళిన వ్యకుతలే యితరులకు తగిన అనుభవసాకషాలనిచ్చి

ధైర్యము ఆదరణనందించు యోగ్యలు సమరు�లని ఎవలిన్ జీవిత్రమే ఆదర్శిముగా

గ్రహించగలము. ఎన్నో దుఃఖాలను బభరిస్తూ అతి ధైర్యంగా జీవితాన్ని ఎదురొకన్నది.

దైవ వాక్యము, వాక్యాధార ధ్యానాలు అనేక పుస్తకాలు అనేకులకు ధైర్యం సాపుర్తిని

యిస్తూనే వున్నాయి. అబైండెంట్ లైపఫ్ అనే మ్యాగజైను సీడ్ పెఫయిత్ అనే అద్భుతమైన

పుస్తకాలు రచించిన ఓరల్రాబర్ట ్స పుస్తకాలు ప్రపంచంలోనే ఘనత సంపాదించు

కున్నాయి. ఒకొకకక తరంలో కొందరి విశ్వాసులకు ప్రత్యేక తలాంతులు వరాలనిచ్చి

అనేకులకు ఉపకారులుగా నిలిచే ఓరల్ రాబర్ట్సగారి కుటుంబము సేవలు

చీర్స్మరణీయాలు. ఎన్నో తరాలకు అవి క్రియాత్మక ఆదర్శాిలు ఎవలైన్ వంటి శ్రముల

కోర్చిన తల్లులంతా బూదిగంత విశావాస్ వీరమనితలుగా ప్రపంచ ఖ్యాతితో ప్రపంచాన్ని

తల్లక్రిందులు చేయు విశ్వాసులు దినయలు. హాల్లెలాయా.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

202. ణ�శ్రీవ జు”అర �శీస్త్రవతీర

డేల్ ఇవాన్స రోజర్స

కాలము : 1912-2001

పరిచర్య : యాకటరు, రచయిత

""క్రీస్తే నాయందు జీవించుచున్నాడు" గలతీ 2:20

డేల్ ఇవాన్స గారు చాల తలాంతులు గల వనిత.

అదే తలాంతులలో నుండిన రాయు రోజర్స అనే వ్యక్తిని

వివాహామాడింది. ఆమె ప్రముఖ ప్రజ్ఞగల యాకటరుగా సింగరుగా నుండేది. భర్తకు

గతంలో వివాహాము జరిగి, తన పిల్లలతోనే రెండవ భార్యగా డేల్ ఇవాన్సను

వివాహామాడాడు. వెుుదటి భార్య భడడ్లను ఆమె చాల అప్యాయంగా సీవాకరించింది.

విడాకులు గార్చి ఎక్కువ ఆలోచించేది. యాకటరుగా నన్న వారు విడాకులు చాల

తేలిగాగ తీసికోగలరని ఆమె నమ్మకము. నిజానికి డేల్ బాల్యంలో మంచి బభక్తిగల

పెంపకములో బభక్తి ప్రభావంలో సండేసాకలు బభక్తితో పెరిగింది. ఆ తీపి జ్ఞాపకాలు

ఆమె కిష్టవెు. ఆమెకు వివాహాము జరుగుట, విడాకులు పొందుట మనస్సుకు

గాయమయింది. ఆగతంలో దేవుని గార్చిన ధ్యానము పాటలు, వాక్యధ్యానము

దారమయయాయి. గత విశ్వాసాన్ని కోలోపయింది. ఆమె మారుటి కుమారుని సహాయంతో

తిరిగి ఆమె క్రీస్తు పట్ల విశ్వాసాన్ని పుంజుకున్నది. ఆమె భోజనాల వద్ద ప్రార�నలు,

కుటుంబ ప్రార�నా, వాక్యాలు కంఠస�ము చేయు రీతిని అవలంభంచింది. 1952వ

సంవత్సరములో ప్రపంచ చ్రాంియన్ పోటీలలో కమటీ వారు ఒక మత ప్రమైన

పాటను పాడాలని ఆశించగా అదిికారులు నిరాకరించారు. ప్రభువు కొరకు పాడాలనే

ఆశతో ఆమెప్రారి�ంచింది. చివరిగా లైట్లు అరిపోకముందుగా కొన్ని నిమషాల వ్యవదిిలో ప్రిల్లలంతా సండేసాకలుకు వెళ్ళుట ఆశీర్వాకరమని ప్రోత్సహించారు. భర్తతో కలసి

అనే గీతాన్ని పాడారు. ఆమె హృదయంలో ఉత్సాహాము ఉూవ�షవ �అ ్�వ ”శ్రీశ్రీవ

పొపంగింది. క్రీస్తుతో ఆమె పయనము, ్రకొతతగా వివాహామాడిన భర్త కేషమము చుటాట

భ్ర�మస్తూనే వుంటుందని తెలిపంది. ప్రతి వ్యక్తికి తనలోని ఖాళ్ళని పూర్తిచేయగల గొప్ప

శక్తి క్రీస్తు వలననే సాధ్యము. ఆయనే నిజమైన ఆనందం శాంతిని తృప్తిని యిస్తారు.

కానీ ఉద్యోగాలు, స్నేహితులు ఒతతుడుల తొందరలో మనలోని శక్తిని కోలోపతాము.

నిరుత్సాహాలు ఎదురకావచ్చు. క్రీస్తు క్రేందంగా నుండే జీవితము చాల విలువైనది.

డేల్ ఆమె భర్తకు తవార్లో బిడడ్ పుట్టునని డాక్టర్లు తెల్పారు. వారిద్దరా పేరున్న ప్రముఖ

సింగర్లు యాకటర్లుగా ప్రపంచమంతా ఆసక్తితో ఎదురు చూచారు. ఆడ్రిల్ల రాభన్

ఎలిజబైత్ పుట్టింది. 2 సంవత్సరాలలో మరణించుట వారిని దుఃఖసాగరంలో న్రింింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు ప్రిల్లలంటే వారికిష్టమైనందన నలుగురు పిల్లలను పెంచుకున్నారు. గతంలో పిల్లలతో

కలసి 8 మందిని పెంచుట క్లిష్టపరిసి�తి గానీ ఆనందపరిచేవారు. వారిలో ఒక భడడ్

చర్చి బస్సు క్రింద పడి చనిపోయాడు. మరొక భడడ్ 18వ యేట మలటరీలో వీర

మరణం పొందాడు. వారి బిడ్డలు పెట్టిన సమాదిి స్థలము పేరు ఎన్నో చేదు అనుభవాల్లో

ప్రభుని ఆ్రశయించారు. క్రీస్తులో అపారశాంతి లభిస్తుందని డేల్ సాక్ష్యమచ్చింది.

క్రీస్తు మన పకషంగా ఉంటే, తృణీకరించు వారండరు. ఓడిపోము. విజేతలుగా వీరులము

కాగలము. ఆమెన్.

వవపవవ

203. ళ�శ్రీశ్రీవ ు�శీఎ�ర

శా� థామస్

కాలము : 1769-1813

సేవ : దాతృతవాం గల పసీత

"సామర�్యము కంటే ఎకకవగా యిచ్చిరి" 2కొరిందిి 8:4

రావెల్ ఒక సంఘ కాపరి కుమారుడు. ఆయన

సంఘంలో శా�థామస్ అనే దాతృతవాము గల పసీతని గార్చి

వయాగజైనులో ఒక వ్యాసాన్ని వ్రాసాడు. ఆమె నయాయారుకలో జీవించింది. వారానికి

50 పసంట్లు, (స్గము డాలరు) సంపాదించేది. ఈ రీతిగా 20 సంవత్సరాలు

పనిమనిషిగా ఒక యింట్లో చాకిరీ చేసింది. ఆమె నిత్యావసరాలకు కొంచెము సొమ్ము

వుంచుకొని సరవాము మషను పనుల్రై వినియోగించేది. విదేశీ మషనరీలకు సొమ్ము

అందించుటలో ప్రదిమ వ్యక్తి శా�థామస్ నిలిచింది. ఆమె జీవిత మంతటితో 300

డాలర్లు దాచిపెట్టి సేవ్రై 18వ శతాబ్దములో వినియోగించుట చాల విశ�షము. ఆమె

మరణాంతపు విల్లులో దేవుని సేవ్రై ఆమెకు గల ప్రేమను అభివరిణంచి తానుదాచిన

సొమ్ము అంతయును ప్రభుసేవలో వినియోగించమని కోరింది. సంతోషముతోనెచ్చెిడి

వారిని ఎంతో దేవుడు ప్రేమించున్ అని తెల్పారు. దేవుని సేవ కొరకు ఏమ చేయగలవుని

వాగ్దానము చేస్తామో అది తపపక నెరవేర్చాలని బభకుతలు చెప్పారు. ఆనందంతో త్యాగంతో

యిష్టతతో దేవునిక్తిేే దీవిస్తారు. పేద విధవరాలు కానకను క్రీస్తు అందరి ముందు

తెలిప ప్రశంసించలేదా? ఎవరెైనా, ఏ రీతిగానైనా మారుమాలల్లో నిలిచి క్రీస్తును

ప్రేమించే మనస్సున్న వారి జీవితాలను ప్రభువు గుర్తించి ఘనపర్చి అనేకులకు మాదిరి

తరతరాలకు దీవెనకరంగా మార్చు సమరు�డని సా� థామస్ సేవ నిరూపించింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

204. ”ష�వశ్రీ ళ”అ్

కరచెల్ పసయింట్

కాలము : 1914-1994

పరిచర్య : మషనరీ, అనువాదకురాలు

""నా నామమున ఎకకడ కూడియుందురో అకకడ నేనుంటను"

మతతయి 18:20

బభకుతల జీవితానుభవాలు విశ్వాసులకు ఎరువు వంటి

వనరులు. ఆత్మీయ జీవితాన్ని బలపర్చివిగా నిలుస్తాయి. ఆత్మీయ వెుకకల్ని ఏపుగా

పెరికగ ధన్యతనిస్తాయి. రచెల్ తన బాల్యంలో ఎందరో బభకుతల జీవిత గాథల్ని ఆసక్తితో

పరి�ంచేది. వారివలై ప్రైస్తవ మషనరీగా క్రీస్తు పరిచర్యలో నుండాలని తపన కలిగయండేది.

30 సంవత్సరాల వయస్సులో మషనరీగా నుండాలన్న కలను నిజం చేసికోనగలిగంది.

బైబిలును యితర భాషలలోనికి తరు�మా చేయాలన్న నేరుపను పొందింది. పెరా

ప్రాంతంలో పేలకు సేవ చేయాలని కోరుకున్నది. ఆమె ఆశయము ఏమనగా ఎన్నడా

దన్నని బీడు పొలాన్ని దున్నాలి. అనగా సువార్త అందని ప్రాంతాలలో సేవ చేసి క్రీస్తు

సువార్త వినే ధన్యత కలిగంచాలని చాల ఆశించేది.

ప్రభువా, నీ కేనా జీవితాన్ని అంకితము చేయుట కాశిస్తున్నానని ప్రారి�ంచేది.

ఆమె సహాోదరుడు నేట్ ద్వారా ఆర్మీలో నన్న ప్రజలు మారుమాల ప్రాంతాల్లో నిరీ�వ

సి�తిలో నన్నట్లు తెలసికొన్నది. ఆ ప్రాంతంలో ఒక జాతివారు సువార్త అందక క్రీస్తు

నెరగని వారిగా జీవించు అసహాయసి�తిని గార్చి తెలిసికొని ప్రారి�ంచింది. ఆమెను

నడిపించే మషనరీ రగైడుగా నన్న మక్లపఫ్గారు ఆవెను అంతదారము పంపుటకు

సమ్మతించలేదు. ఆమె మరొక దైవజనుని సహాయం కోరింది. ప్రారి�ంచింది. ఒక

సంవత్సరము నిరీక్షణ తర్వాత ఆమె అనుమతిని పొందింది. ఆ ప్రాంతీయ భాషను

నేర్చుకొని బైబిలు తరు�మా చేసి బైబిలు వాక్యము దేవునిలో బలపరచు సాధనమని

ఎంచి వారికి అందించింది. గొప్ప కృషి ద్వారా ఆమె విశావాస్ వీరురాలయింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

205. ”ష�వశ్రీ జీశీవ ళషశీ్

కరచెల్ జాయు సాకట్

కాలము : 1981-1999

పరిచర్య : విద్యారి�నిగా సేవ

""దుర్థినములు రాకముందే నీ సృష్టికరతను స్మరణకు

తెచ్చుకొనుము" ప్రసంగి 12:1

చాలమంది విశ్వాసుల జీవితాలను గమనిసేత చాల

తకుకవ సంవత్సరాలు జీవించి ఎక్కువ సేవ చేసి చిర్స్మరణీయులైనవారున్నారు. వారు

యిహాలోక బాధలు తప్పించుకొని నిత్యతవాంలో నిరంతంరము ప్రభుని సేవించే వారెై

ఆనందించగలరు. రచల్ జాయు జీవించిన కాలము చాల సవాలపమయినది. కేవలము

18 సంవత్సరాలు జీవించుట చాల దుఃఖకరము. ఆమె అకాలమరణము చెంది అతి

క్రూరమైన మానవుల పిస్టలు తాటాలకు బలై వీరమరణము పొందింది. ఆమె చిన్న

వయస్సులోనే ఆధ్యాత్మిక చింతనతో ఉజీ�వ సరభలకు వెళ్ళి గొప్ప ప్రసంగీకుని ప్రసంగానికి

ప్రభావితమై క్రీస్తును రక్షకునిగా సీవాకరించింది. రక్షణ పొందిన వారిని

వేదికకాహావానించగా వెంటనే ఆమె ధైర్యంగా ముందుకు వచ్చింది. ఆమె వయస్సు

అపపట్లో కేవలము 12 సంవత్సరాలు మాత్రమే. తండ్రి మరణించగా ఆమె తల్లి

పునరివావాహాము చేసికొనగా ఒంటరిగా బాధపేది. ఆమె తల్లి ఒక జర్నల్ అందించి

ఆమె జీవితానుభవాల్ని డైరీగా వ్రాసికోమని సలహానిచ్చింది. ఆమె తల్లి సలహా మేరకు

ఆమె మనస్సులో సున్నిత భావాలన్నీ వ్రాయగలేగది. ఆమె ్రకమంగా సేవించే క్రీస్తు

మందిరములో చురుగాగ సేవలో పాలుగని సంఘకాపర్రింతో సహకరించేది. సాంసకృతిక

కార్యక్రమాల్లో డ్రామాలలో పాలుగనేది. తన కంటా అతి సన్నిహితులైన స్నేహితులు

లేరని డైరిలో వ్రాసింది. ఆమెను సహాయము కోరిన వారిరకల్లా త్యాగమైన సిద�మనస్సుతో

సహకరించేది. ఆమె ఒకసారి స్నేహితుల ప్రోద్బులముతో ఆమె చదువుకొనే సాకలు

సమీపంలో మధ్యాహ్నా లంచ్ తీసికొనే సమయంలో ఒక రెసాటరెంటులో బల్ల వద్ద

కూరచుని దేవుని గార్చి కబుర్లు చెప్పుతూ గడ్రిే సమయంలో ఎవరో ఆగంతకులు ఆ

ప్రాంతం చేరి ఆకస్మాతుతగా పిస్టలు ్రేల్చాిరు. ఒక్కసారిగా లేచి పారిపోవు ప్రయత్నం

చేసే వ్యవదిి లేనందన 1999 ఏ్ర్రిల్ 20వ తేది జరిగిన కాలుపలలో ఆకషణంలో

ఆమె తల, గండె, చేయి కాలుపై తాటాలు తీవ్రంగా గాయపర్చాయి. కొన ఊపిరితో

మరణపుఅంచుల్ని చేరిన రచెల్ను పలకరిస్తూ, ఆహా! నీవు దేవుని నమ్ముకున్నావా?

అని సాటిగా ప్శ్నంచాడు. నిస్సహాయ సి�తిలో నిరీ�వంగా చాస్తూ మాట్లాడిందంట.

నిజంగానే క్రీస్తును నమ్మిన బభకుతలకు మరణించుటకు బభయముండదనేది నిత్య సత్యము.

బూదిగంత విశావాస్ వీర వనితలు

క్రీస్తుతో సదా జీవిస్తామనే నిరీక్షణ నిండుగా వుండగా ఆమెను మరణానికపపగించిన

వ్యక్తిని చాస్తూ, అవును, నేను క్రీస్తు విశ్వాసిని. ఆయననే నమ్ముకున్ననని నిర్బుయంగా

జవాభచ్చిన ఆమెను కసిగా చాస్తూ మరొకసారి పిస్టులతో ్రేల్చిిన వెంటనే ఆమె

నేలకొరిగిపోయింది. హాతసాక్షిగా ప్రభువు సన్నిదిి చేరింది. సాధారణంగా యవవానంలో

టీన్ ఏజ్లో నన్నవారు విలాసాలతో భోగమును అనుబభవించుటకే తమ కాలము

వ్యర�ం చేసే వయసస వారిదైననా, దేవుని కొరకు జీవించుట మరణించుట, యిా

భావాలు అతి చిన్న వయససలో జీరిణంచుకోగలిగన రచెల్ జీవితము ధన్యమైనది.

ఆమె అకాలమరణమునకు గురైన ప్రాంతము అవెరకాలో కొలంబస్ హెైాసాకలు.

ఆమె సాక్ష్యము అనేక యువతీ యువలకులకు క్రీస్తు ప్రేమను బహిరంగంగా సాక్షమచ్చే

సాహాసాన్నిస్తుంది. హాల్లెలాయా.

వవపవవ

206. �స� ళషబసేవతీ

�డా సకడడ్ర్

కాలము : 1870-1960

పరిచర్య : వైద్యసేవ

""నీ చితతమే సిది�ంచనుగాక" లాకా : 22:42

భారతదేశానికి విచ్చేసి చిర్స్మరణీయంగా నిలిచే

అద్భుత త్యాగపూరిత సేవలు చేసారు. తరతరాలుగా ఎందరినో

ప్రభావితం చేసిన ప్రైస్తవ వైద్య పరిచర్య చేసిన వారిలో �డా సకడడ్రు ప్రముఖరాలు.

అన్ని సేవలలో వైద్య సేవ క్లిషటమైనది. ప్రాముఖ్యమైనది. వారు ఆత్మీయ అవసరతలు,

శారీరక అవసరాలన్నీ గమనించి రెండు రంగాలలో పరిచర్య నందించే గొప్ప

అవకాశాలనప్యోగిస్తారు. �డా సకడడ్రు కుటుంబీకులు ఇండియాలో మషనరీలుగా

ఒక బృందంతో కలసి 15 మందిగా ముందడుగు వేయుట గమనించింది. ఆమె

చెప్పినదేమనగా ""నేను మా పితరులవలై ఎన్నటికీ మషనరీగా సేవలు చేయలేనుగాని

వేర విభిన్న పనులకు సిద�ంగానున్నాను". కానీ ఆమె ఆమాటన్రుేక్షిస్తూ 1890లో

ఇండియాకు రావలసి వచ్చింది. అపపటికే ఆమె తల్లి ఇండియాలో సేవ చేస్తూ అనారోగ్య

పరిసి�తుల్లో నుండగా తల్లిని దర్శించి సేవ చేసికోవాలని వచ్చింది. ఆ రోజుల్లో హిందా

మతసతుడు ఉన్నత కులంగా నన్న బ్రాహ్మాణ వ్యక్తి సకడడ్రును చేరి ""అమ్మా, నా భార్య ప్రపసాతి సమయము ఆసన్నమయింది. సహాయం చేయగలరా, ఆమె వయస్సు 14

సంవత్సరాలు. ప్రమాద పరిసి�తిలో నన్నదని" ప్రాధేయపడ్డాడు. ఆ రోజుల్లో పసీతలు

బూదిగంత విశావాస్ వీర వనితలు

మగవారి సహాయము కోరుట కిష్టపేవారు కారు. ఆయన వెంటనే సకడడ్రును చేరి

మరలా అడిగాడు. అపపటికే సకడడ్రు విద్యావంతురాలు కాదు. వెైద్యపరంగా జ్ఞానము

శూన్యము. ఈ పరిసి�తిలో సాటి పసీత శ్రములోనున్నందన బాధపడింది. వెంటనే ఒక

నిరణయం తీసికొన్నది. అమ్మా, నేను అవెరకా తిరగి వెళాతను. వెైద్య చదువు అవసరత

ఎంతైనా ఉంది. డాక్టరుగా ఇండియా తిరిగివచ్చి మరణించే పసీతలకు సహాయపడాలనే

ఆశ ఉంది. ఆమె అకుంరి�త దీకషతో వైద్యవృత్తిలో సి�రపడి 1899లో మ్రదాసు ప్రాంతం

చేరింది. ఆ సి�ర నిరణయమే చాలా సంవత్సరాలుగా గొప్ప సేవ చేసి గొప్ప పేరు

పొందింది. అభాగ్యలకు చేసే సేవలో ఎంతో తృప్తి ఉంది. ప్రభువు సేవ ద్వారా

ప్రేమించే అవకాశముందని దేవుని సదా ప్రారి�స్తూ గొప్ప విశావాసమీరురాలిగా నిలిచింది.

దకిషణ ఇండియాలో ఆసప్రతి నిర్మించాలని ఆశయంతో ఆమె ఆరోజుల్లోనే 8 వేల

డాలర్ల సొమ్మును సేకరించింది. డబ్బు ఏ రీతిగా సంపాదించాలో ఆమెకు అవగాహాన

లేనపపటికీ ఆమె ఆశయం చాల ఉన్నతమైనది గనుక చాలమంది దాతృతవాంతో

సహకరించారు.10 వేల డాలర్లు చేతిలో పట్టుకొని ఇండియా చేరింది. ఇండియాలో

ఆమెకు ఘనసావాగతం లభించింది. ఆమె త్యాగ పూరిత సేవలను అభినందిస్తూ రెండు

చెతులైత్తి ప్రశంసా పూర్వాకంగా ఎందరో దీవెనలందుకున్నది. అవసరాలు వేరు. కోరికలు

వేరు. దేవుని నుండి ఏదైనా పొందగోరినిచో స్పష్టంగా దేవునికి మన అవసరాలన్నీ

కృతజ్ఞతాపూర్వాకంగా విజ్ఞాపన చేసేత సమసత జ్ఞానమునకు వించిన దేవుని సమాధానం

లభిస్తుంది. ఆమె ఆసప్రతి ఆరంభించుటయే కాక రోడ్డుప్రక్క క్లినిక్, బ్రాంచి ఆసప్రతులు

కంటి ఆసప్రతి, క్యాంపులు, క్లినికుకలు ద్వారా పసీతల మధ్య గొప్ప సేవ చేయగలిగంది.

ఒక పసీత దేవునితో చేసికొన్న గొప్ప నిరణయము తరతారలకు లక్షలాది భారతీయులు

బభయంకర రోగాలకు తగిన చికిత్సతో పాటు క్రీస్తు ప్రేమ నిండిన పరిచర్య ప్రార�నలు,

సువార్త అందుకొని క్రీస్తు విశ్వాసులుగామారుట ఆశ్చర్యము. విదేశాల నుండి విచ్చేసిన,

ఆమె కుటుంబీకులు, 43 మంది ఇండియాలో సేవలు చేసారు. ఆమె విశావాస్ వీరమనిత.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

207. �వస” ళవ�్శీఅ

లిడియా ప్ట్సేన్

కాలము : 1799-1837

పరిచర్య : జైలు బోధ

""నాశన కరమైన గంటలో నుండియు జిగటగల దొంగ

}భలో నుండియు ఆయన నన్ను ప్రైతెతను" కీర్తన 40:2

క్రీస్తును నమ్మిన విశ్వాసులకు క్రీస్తు చెప్పిన బోధ

అర�ం కాగలదు. లోకంలో మీకు శ్రము కల్గును. మీరు ధైర్యం తెచ్చుకోవాలి. అనుకోని

పరిసి�తులలో కొందరి జీవితాల్లో శ్రములు పరంపరగా ఎదురముతాయి. లిడియా ప్ట్సేన్

అనే వనిత జీవితంలో చాల నిరుత్సాహాలనెదురుకన్నది. ఆమె తండ్రి మరణించాక

తల్లికి ఆమెను పెంచుట చాల భారంగా తోచింది. ఆమెను బంధువుల చేతికి

పెంచుకోమని అపపగించేసింది. చిన్న వయస్సులోనే ఆమెకు వివాహాము చేసారు.

ఒక కుమారునికి తల్లి అయింది. సుఖ జీవితమునకు నోచుకోలేదు. యకత వయస్స్లుో

భర్త చనిపోగా విధవగా నిలిచింది. వివాహా జీవితకాలము కేవలము 3 సంవత్సరాలే.

ఆమె కుమారుడిని ధనవంతులకు పెంచుకోమని యిచ్చేసింది. తిరిగి పెండ్లి చేసుకున్నను

ఆమెకు కలసి రాలేదు. ఒక్క సంవత్సరములో రెండవ భర్తను పొగొట్టుకున్నది. ఆమెను

ఆదరించుటకు ప్రయత్నించిన కొందరు విశ్వాసుల ప్రేమకు, సువార్తకు ఆకరి�ంచబడి,

క్రీస్తు ప్రతి బాషప భందువు తుడిచే ్ర్రేమామయుడని తెలసికొని క్రీస్తును విశ్వాసించి

క్రీస్తును సేవిస్తూ ఒంటరితనములో ధైర్యంగా జీవిచాలని ఆశించింది. బైబిలు స్టడ�

గ్రాపు వారిని చేరి ప్రతిబభతో సవాయంగా సువార్త బోదిించే నేరుప పొందింది. ఆమెలో

నన్న దేవుడిచ్చిన తలాంతులను గురితంచుకోగలిగంది. వెుుధడిస్తు సంఘములో బోదిించే

ప్రదిమ వనిగా పేరు పొందింది. సేటటు జైలులోని వారిని చేరి వారికి సువార్త బోదిించి,

బైబిలు స్టడ� ఆరంభించింది. స్ర్పింగ� హిల్ కాన్సాన్లో సి�రపడింది. 1869లో ఆమె

70వ యేట వృదా�ప్యంలో జైలు చ్లాిన్గా సి�రపడింది. గాయపడిన వారందరికీ

ఓదారుపగా, కష్టాలలో వారిని దరికి చేర్చి వారదిిగా నిలిచి వీరమనితగా చరిత్రలో

నిలచింది. హాల్లెలాయా.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

208. ళ�శీటటఅవతీ

�నా షోపఘ్నర్

కాలము : 20వ శతాబ్దము

పరిచర్య : సువార్తికురాలు

""ఆయన మన సమాధనవెైయుండి మన ఉబభయులను

ఏకము చేపసను" ఎపెఫస్సీ 2:14

క్రీస్తు అందరికీ ప్రభువు. జాతి మత కుల రంగు

విబేధాలను మరచి కలసి జీవించాలని పేలను ధనికులకు సమరయయలను అందరినీ

ప్రేమిస్తూ కుషుటవారిని వ్యభిచారులను ఆదరించి సరియైన మారాగన్ని చూపారు.

బూలోకంలో కొన్ని ప్రాంతాలలో కొందరిని చిన్న చూపు చూేస ఆలవాటు

కొనసాగుచానే ఉంది. 1897వ సంవత్సరములో ఒక సరభలో ప్రసంగించుట్రై �నా

షోపఘ్నర్ ఆహావానించారు. ఆమె వేదికనెకిక గమనించిన సి�తి బాదిించింది. నల్లజాతివారు,

తెల్ల వారు వివిధ స�లాలలో అసీనులయయారు. వారి మధ్య ్రతాడు కటాటరు. ఆమె ప్రసంగం ఒకటిన్నర గంటలు కొనసాగించింది. క్రీస్తు పరిచర్యలో విబేధాలు

చేదిించంటకే వచ్చారు. ఘనసేవలు చేసారు. మనలో కూడా ఎట్టి విభేదాలు రారాదు.

మనమంతా ఒకే రీతిగా బ్రతకాలి. ప్రభువు అందరికీ దేవుడే కదా! యిా రీతిగా ప్రసంగించగా వారి మనస్సులలో మారుప కలిగింది. రెండు విభాగాలుగా నన్న

వారంతా పశ్చాత్తాపంతో యేడచుట కారంభించగా మధ్యలో త్రాడు ఎవరో తొలగించగా

ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోయి దేవుని స్తుతించారు. ఆప్యాయతల్ని పంచుకున్నారు.

అంతా కలసి పాటలు పాడి స్తుతించి దేవుని ఆరాదిించారు. ప్రారి�ంచారు. ఆమె

చేసిన ప్రసంగము కరి�న హృదయాల్ని కరిగించింది. గొప్ప మారుపను తెచ్చింది. ఆమె ప్రసంగాలన్నీ క్రీస్తు చూపిన ప్రేమ, సమానతవా భావాలు అలవరచుకోవాలన్న సత్యాన్ని

ప్రకటించేవి. క్రీస్తు ప్రేమనుండి ఏదీ ఎడబాయలేదని దృఢంగా నమ్మాలి. ఆ ఆదర్శిం

కోసం కృషిచేసి సాదిించిన వీర మహిళ్ �నా ధనయరాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

209. �బ్� ళవ�ఎవఅర

రాత్ సీవెున్స

కాలము : 1925-2005

పరిచర్య : రక్రైస్తవ సహావాస్ వ్యవసా�పకురాలు

""ప్రకటించుట నా హృదయంలో అగ్నివలై నుండునన్ను

భావముంది" యిర్మయా 20:9

క్రీస్తును ప్రేమించే విశ్వాసులంతా బూది

గంతాలలో సాక్షులుగా ఉండలేనపుడు వారి పరిదిిలో సాక్ష్యం చెప్పుచూ క్రీస్తు ప్రేమను

ప్రకటిస్తూనే వుంటారు. రాత్ జీవితంములో ఆరని వంటగా పలు ప్రాంతాలలో

ప్రభువును ప్రకటించాలనే ఆశయము కలిగ వుండేది. ఆమెకు ఆరోగ్యము సరిలేదు.

ఒకే ఊపిరితిత్తితో జీవిస్తుంది. మరొక దేశానికి మషనరీగా వెళ్ళి సేవ చేయాలంటే

ఆమె ఆరోగ్యము అనుకూలించలేదు. ఇక విద్యపై ఆమె మనస్సు కేంద్రీకరించింది.

ఇంగ్లీషులో డిగ్రీ పొందింది. ఆమె తన విద్యతో పాటు 1954లో బైబిలు స్టడ� వెళు

కువలలో విలువైన కోర్సులు చదివి, పెరు అనే ప్రాంతంలో ఉపాధ్యాయినిగా ఉ

ద్యోగము సంపాదించింది. ఆమెకు తోడుగా మార్త అనే ే్నేహితురాలు కలిసింది.

ఆమె రాత్తో ""నీకు బైబిలు చాల బాగా తెలసు కదా! నాకు బోదిించగలవా? అని

ప్రాధేయపడింది. ఆమె సమ్మతించి బోదిించుట ఆరంభించగానే పరిశుదా�త్మ తాకిడి

వల్ల మార్త హృదయము మారి రక్షణాను భవాన్ని పొందింది. మార్తలోని మారుప

గమనించి మరికొందరు ప్రైస్తవులయయారు. ఆమె బోదిించిన తరగతి వారంతా

రక్షింపబడ్డారు. ఆమె తన తలాంతును గుర్తించి, యితర దేశస్తులందరికీ క్రీస్తుసువార్త

నందించుటలో సరియైన వెళుకువలను నేర్చుకొనగలిగంది. యితర దేశాలలో చిన్న

ఉద్యోగాలు చేసేవారంతా యవవానంలోనే క్రీస్తు గార్చి బాగ తెలసికోవాలని ప్రోత్సాహించేది. దైవ సేవకుడైన పౌలు తనపరిచర్య కొనసాగిస్తూ జీవనోపాద్రిిై డేరాలు

తయారుచేసి కొనేవాడు. సేవతో పాటు బభకిత్రై పాటు పేవారు. ఆమె అనారోగ్యసి�తి

వల్ల యితర దేశాలలో మషనరీగా నుండలేని సి�తిలో యితరులను విష్నరీలుగా

రూపొందించుటలో ఆమె తన వంతు కృషి చేసింది. తన అసహాయ సి�త్రిై రోదిస్తూ

కాలయాపన చేయక, యితరులు దైవ సేవలో సమరు�లు కావాలన్న తీవ్ర ప్రయత్నంలో

విజేతగా నిలిచింది. నిసావార� సేవ త్యాగములో కూడిన ్రశవించే ప్రేమ గల మనస్సు

ఆమెను ఉన్నత స్నానంలో నిలిపాయి. విశ్వాసి ఎపుపైనా అనుచరులుగా క్రీస్తు కోరినట్లు

జీవించుటకాశిసేత రాతువలై గొప్ప పనులు సాదిించే స్ఫూర్తిని అవకాశాలను ప్రభువే

అందజేయగలరని రాత్ జీవిత్రమే సాక్ష్యము. ఆమె విశావాసమీరమనితగా నిలిచి ప్రభుని

ఘనపర్చింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top