Chapter 8 of 20

సాక్ష్యాలు 78–93

ప్రాధాన్యతనిచ్చిన స్రీత వలై గురి చూచి ప్రారి�ంచి జవాబు పొందిన స్రీతవలై శక్తివంతమైన

పరిచర్య కొనసాగించింది. గండె గుడిలో పెట్టుకున్న ఆశాజ్యోతిని ఆరపక, దానికి

ప్రార�న అనే నానెను పోస్తూ ఆనేకుల చీకటి జీవితాల్లో వెలుగును నింపిన మారియా

పేదవారిని, దీనులను, దేవుడే ఉద�రించి ఘనపరచువాడని గ్రహించింది. వారికి అంకిత

భావంతో సేవను చేయగలిగంది.మారియా జీవితం గొప్ప పాఠాల్ని నేర్పించగలదు.

మారియా సాపుర్తిని ఆదర్శింగా తీసికొని ఘనమైన సేవచేసి క్రీస్తును సంతోషపెట్టు

జీవితము జీవించుటకు ప్రభువు అందరినీ ఆమె వలై విశావాస్ వీరమనితలుగా

సిద�పరచుగాక !

వవపవవ

78. ఖ�్�వతీ�అవ �వతీస్త్రబరశీఅ

కేధరిన్ పెఫరుగసన్

కాలము : 19వ శతాబ�ము

పరిచర్య : మషనరీ

""మీరు వినువారు మాత్రమైయుండి మమ్మును మీరు

మోసపుచ్చకొనకుండ వాక్య ప్రకారము ప్రవర్తించు వారు

నైయండుడి." యాకోబు : 1:22

ఎందరో ప్రభువు కొరకు ప్రయాసపడిన బభకుతలలో బానిసలుగా దీన

స్థితిలోనుండి సేవ చేసినవారున్నారు. కాధరిన్ కూడ ఒక బానిసగా జన్మించి తల్లినండి

8వ ఏట వేరు చేయబడింది. ఆ తర్వాత తల్లిని ఎన్నడా చూడలేదు. దయగల ఆమె

యజమాని చర్చికి వెళ్ళుటకు ఆమెకు అనుమతినిచ్చింది. ఆ చర్చిలో ఆమె క్రీస్తును

అంగీకరించి మారుమనస్సు నిశ్చయత కలిగయండింది. ఏదో రీతిగా తన పరిదిిలో

చేయగల కృషి చేసి డబ్బు సంపాదించాలని ఆశించి కేకులు తయారు చేయు సమర�త

ప్రభువు కొరకు వాడింది. కేకులు అవ్ముట ద్వారా 200 డాలర్లు సంపాదించుకొని

బానిస్ బ్రతకు నుండి విడుదల సంపాదించుకోగలిగంది. నయాయారుక పటటణంలో

నివసిస్తూ చదువుట నేర్చుకొన్నది. గతంలో తనవలై పేదవారిగా నన్నవారి బ్రతకు

పట్ల చాల జాలికలిగనది. సండే సాకలు ఆరంభించింది. ఆమె అనేక బైబిలు వాక్యాలు

నేర్చుకొన్నందన మంచి సండే సాకలు టీచరు కాగలిగంది. ఎన్నో పాటలు నేర్చుకొని

ప్రభుని కీర్తించి ఘనపర్చింది. వెదటి సండే సాకలు టీచరుగా నమోదయింది. దికుకలేని ప్రిల్లలను 48 మందిని ప్రేమతో అకుకన చేరచుకొని ఆదరించింది. వారికి సరియైన

నివాసాన్ని కలిగంచింది. పెండ్లి లేని తల్లులను ఆదరించి అకుకన చేరచుకుంది.ఆమె

ఆ్రశమానికి ఆమె పేరుపెట్టింది. ఆమె ఏమ తలచిందో అది ప్రారి�ంచి ఆ పనిని

సమర�వంతంగా చేయగల మంచి విశావాస్ వీర వనితగా నిలిచింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

79. �వస” ”అఅవవ

లిడియా పఫిన్నీ

కాలము : 1804-1847

పరిచర్య : బభకుతని భార్య

""నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము

దయచేయుము" 1 రాజులు 3:9

ఎందరో బభకుతల జీవిత చరిత్రలు మరపురానివై

హృదయాల్లో తరతరాలుగా నిలిచి పోవు ప్రభావాన్ని కలిగస్తాయి. పఫిన్నీ బభకుతడు చాల

గొప్పగా చరిత్రలో ఉజీ�వ జావాలలు ర్రత్తించే ప్రార�నాత్మ గల బభకుతడనే పేరుపొందాడు.

ఆయన చూపులో, ఉనికిలో ప్రభావము శక్తి వెలువడేది. ఒక పర్యాయము ఆయన

ఒక కర్మాగారము నుండి నడిచి వస్తున్న బభకుతని చూచి ఆ కార్మికుల హాృదాయాలు

పశ్చాత్తాపంతో పగిలిపోగా గొప్ప శక్తి వెలువడి, అందరా ప్రారి�ంచాలనే భారంతో

నండగా ఆ కర్మాగార యజమాని పసలవు ప్రకటించుట ఆశ్చర్యం కలిగంచింది.

అట్టి బభకుతని జీవితంలో వ్యక్తిగత అనుభవాలు చాల వింతగా ఆశ్చర్యం

కలిగంచేవి. చిార్లెస్ పఫిన్నీ భార్య పేరు లిడియా ఆం్రడాస్. ఒకరోజు యవవానకాలంలో

అతడు ఆమెను చూచి ముగు�డై పోయాడట. ఎందుకనగా ఆమె చాల సౌందర్యంగా

కనిపంచిందట. ఆయన మనస్సు పేసుకున్నననీ తెల్పాడు. ఆమె రూపం

మర్చిపోలేకపోయాడు. ఆ అనుభవం ఆయన ప్రార�నా జీవితానికి అంతరాయము

కలిగంచిందిట. ఇక చేసేదిలేక ఆమెను పెండ్లి చేసికోదలచి సాటిగా నన్ను పెండ్లి

చేసికోమని ప్రాధేయపడ్డాడట. ఆమె వయస్సు అపపట్లో 20 సంవత్సరాలు. 12

సంవత్సరాలు పెద్దవాడు. అతనికి 32వ సంవత్సరంలో 1824లో పెండ్లి జరిగింది.

చిార్లెస్ సాధారణంగా గంభీరంగా కాసత కోపంగా వుండేవాడు. లిడియా చాల స�మ్యంగా

మృదు సవారంతో నుండేది. పెండ్లి చేసికొన్న తర్వాత వెను వెంటనే ఆయనకు ప్రసంగాలు

చేయు ఆహావానం అందాయి. అది నయాయారుక మహాపటటణము. భార్యను వదిలి

దారం వెళ్లాలంటే బాధ కలిగననా, ఒంటరిగా ప్రయాణమయయాడు. కొద్ది రోజులలో

తిరిగివస్తానన్నావాడు ఆ ప్రాంతంలో ఉజీ�వము ఉధృతమై ఆయనను నిలిపివేశారు.

ఆయన బభక్తి పరవశుడై గొప్ప ప్రసంగాలు చేస్తున్నాడనే వార్త ప్రక్క ప్రాంతాలకు

ప్రచారమయింది. ఆ ప్రాంతాలకు వెళ్ళక తపపలేదు. అంతలో చల్లగాలుల ప్రభావము

ఆ ప్రాంతాన్ని ఆవరించింది. తిరుగు ప్రయాణము ఆలస్యమయింది. ఎన్నో శ్రములు

పడి గమ్యం చేరుకోగలాగడు. మారగంలో ఆయన పయనించిన గు”ము విసిగించింది.

వారు ఒక పటటణంములో ఆగారు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఆ ప్రాంతంలో ప్రజలకు పఫిన్నీ సువార్త చెప్పు ప్రతిబభ అనేకులను ఆకరి�ంచి,

ఆయనను గుర్తించి వారి ప్రాంతంలో బోధ చేయాలని ప్రాధేయపడ్డారు. అసలే ్రకొతతగా

పెండ్లయిన వాడు గనుక యిష్టమైన భార్యను చేరాలని ఆశించాడు. ఓర్పుతో భర్త

రాక్రై చాల కనిపెట్టుకుంది. ఈ రీతిగా వారి ఎడబాటు 6 నెలలు కొనసాగింది.

వారిద్దరూ ఏకవెై ఆనందించి, క్రీస్తు ప్రేమలో గొప్పగా సాగిపోయి ఘనమైన సేవ

చేసారు. పఫిన్నీ వ్రాసిన వ్యక్తిగత చరిత్రలో ఏ మాత్రమా ఆమె విసుకోకలేదని, ఓర్పుతో

ఎదురుచూచిందని వ్రాసారు. ఆమెకు భర్త బభక్తిని అర�ము చేసికోగల అవగాహాన

కలిగన వ్యక్తిగా అభిమానం పొందింది. పఫిన్నీ ఉజీ�వంలో చేసి సేవా సారంశాలు ఎన్నో

గొప్ప పుస్తకాలు ప్రజల అభిమానాన్నందుకుని ఘనత కీర్తి అందుకున్నాయి. లిడియా

విశావాస్ వీరమనితగా నిలిచింది.

వవపవవ

80. వీ�తీవ ”ర�వతీ

మేరీ పఫిషర్

కాలము : 1623-1693

పరిచర్య : మషనరీ

""పరిశుదా�త్మ మీ మీదికి వచ్చినపుడు మీరు శక్తి పొందెదరు"

అపో 1:8

క్రీస్తును ప్రేమించి, ఆయన కొరకు కొందరు చాల ప్రశమలు అవమానాలు హింసలు బభరించారు. జారి� ఫాక�్సగారు ఎన్నో శ్రములు పడి

వారి సంస�ను సా�పించగా అనుచరులు కూడా ఎన్నో హింసలు, జైలుపాలైన సంఘటనలు

కోకొల్లలు. మేరీ పఫిషర్ ధనవంతుల యింట్లో ఇంగ్లీషువారి వద్ద పనిమనిషిగా సేవలు

చేసేది. ఆమె ఫాక�్సగారి బోధలకు ప్రభావితమైనది. క్రీస్తును రక్షకునిగా అంగీకరించిది.

1655లో ఆమె అవెరకా చేరింది. బోస్టన్ పటటణములో సువార్త బోదిించుచున్నపుడు

ఆమెను కొట్టి బాదిించారు. బూత వైద్యం చేస్తున్నారని బైదిరించారు. జైలులో

బందిించారు. ఆమె తిరిగి ఇంగ్లాండు చేరింది. టరీకలోనున్న సులాతనుకు బోదిించాలనే ప్రేేణ కలిగింది. ఎన్నో వందల వెైళ్ళ దారం ప్రయాణించుట సులబభతరం కాదు.

ప్రకటనలో ఏడు సంఘాలలో ఒకటైన స్ముర్న చేరింది. భ్రటిష్ కౌన్సిల్ వారు ఆవెను

ఇంగ్లాండుకు తిరిగి రమ్మని ఆదేశించారు. ఎటటకేలకు ఆమె స్ముర్న చేరి సులాతనును

దర్శించింది. 600 వెైళ్ళ ప్రయాణము చేసింది. ఆమెకు భాష తెలియనందన తరు�మా

చేయు వ్యక్తిని కనుగొన్నది. సులాతనుతో మాట్లాడు అవకాశము పొందింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

సులాతనుతోపాటు ఆయన అనుచరులకు కూడా పరిశుదా�త్మ నడిపింపును బట్టి

బోదిించింది. ఆమెలో అసాధరణ ధైర్యసాహాసాలు తలాంతులుగా దేవుడిచ్చారు. ధైర్యంగా

బోదిించు సమర�త గలది. క్రీస్తును ప్రకటించాలంటే ప్రతి విశ్వాసికి తెగింపు కావాలి.

కొన్నిసార్లు మన సాక్ష్యాన్ని వ్యతిరకించే దష్ట శకుతలంటాయి. పరిశుదా�త్మడు ప్రతి

విశ్వాసిలో ఉంటారు. మేరీవలై బహు ధైర్యంతో శ్రముల కోర్చి ప్రయాణాలు సమస్యల

నెదురొకని గొప్ప సాక్షమచ్చి గుర్తింపు పొందింది. ఆమె విశ్వాసుల జాభతాలో చేరిన

విశ్వాసిగా నిలిచింది. విశ్వాసము విసరిన సవాళ్లు సమ్మతించిన స్రీత, సృజనాత్మక

ఆలోచనలు గలదై తన వారికోసం తెగింపుతో సాహాసం చేసి ్రశమంచిన స్రీతగా, దైవ

వాక్య శక్తిలో సాగిపోయిన స్రీతగా నిలిచింది. కుటుంబ వ్యవస�కు విలువనివ్వాలని

ప్రకటించేది. యితరలు బాగును ఆశించిన స్రీత. దైవ సేవకు, ప్రేమకు సాక్షిగా నిలిచిన

మేరీ ధనయరాలు. ప్రతి విశ్వాసి తన సాక్షి జీవితానికి ్రశమపడాలని నేర్చుకోవాలి.

వవపవవ

81. ”ేవశ్రీ” ”రసవ

పఫిడిలియా పఫిసిక

కాలము : 1816-1864

పరిచర్య : మషనరీ

"" కీడును సహించువాడిగా నుండవలైను" 2తివెాతి 2:26

అవెరకాలో కొందరు స్రీతలు బైబిలు కోర్సులు చదువు

కోవాలనే వారికి ప్రత్యేక మషనరీ సంస�లు కేటాయించారు.

వీశీబఅ్ నశీశ్రీవశీసవ

వేదాంత విద్యను అబభ్యసించి వెంటనే సాకలు ఉపాధ్యాయినిగా

�వఎ�శ్రీవ ళవఎ�అ�తీవ

వుండగా మేరీ లైయాన్ అనే విశ్వాసి ప్రతి విద్యారి�ని ఆత్మీయ పరిసి�తి గ్రహించి

మషనరీగా జీవించాలని ప్రోత్సహించేది. పరా� ్యలో ఒక మషనరీ మరణించిన తర్వాత

ఆ ఖాళీ బభరీత చేయాలని ఆమె ప్రయాసపడింది. నేను సమరు�రాలని ఎంచితే విారు

నన్ను పంపండని పఫిడిలియా అడిగింది. ఆమె యిష్టపడినను, ఆమె తల్లిదండ్రులు

దార ప్రయాణము చేయుట కిష్టత చూపలేదు. అందువల్ల పరా� ్యలో మషనరీగా

మరోక మహిళ్ సంసిద�మయింది. ఆటంకాలవల్ల ఆ మషనరీ కూడా వెళ్ళలేకపోయింది.

ఆ సందర్బాున్ని వాడుకూంటా పరా� ్యలో సేవ చేయాలనే ఆకాంకషలో పఫిడిలియా

వెళ్ళి సాదిించింది. పౌలు కూడా తివెాదిిని సేవ్రై చాల ప్రోత్సహించాడు. అదే

సందేశాలను సీవాకరిచి ఎంతో బభక్తి ్రశద�లతో ఎవరితో విబేధాలు రానీయక గొడవలు

లేకుండా జాగ్రతతపడుచూ అందరినీ గౌరవిస్తూ ప్రేమిస్తూ దేవుని చిత్తంలో గణనీయ

బూదిగంత విశావాస్ వీర వనితలు

సేవలు చేయుటకు నిరణయించు కోగలిగంది. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకరత

బలవంతుడు. అసాధారణ కార్యాలు చేయగల శక్తిమంతుడు. ఎవర్రిైనా అవరోధాలు

తపపవు. సి�ర సంకలపంతో ప్రారి�ంచి క్రీస్తు కోరిన సేవ చేయుటకు ప్రతి విశ్వాసి

ధృడినిశ్చయంతో సాగిపోవాలి. అట్లే పఫిడిలియా సేవచేసి కీర్తిని పోందింది.

వవపవవ

82. వీ�తీవ �శ్రీవ్ష�వతీ

మేరి పఘ్లచ్చర్

కాలము : 1739-1815

పరిచర్య : మషనరీ

""మనము యోచన చేపసదము రండి" నెహెామ్యా : 6:7

దైవ ప్రేమలో దైవ సేవకులుగా సేవ చేయు స్రీతలు

గొప్ప సేవలు చేస్తూ చరిత్రలో సామాన్యమైన వారెైననా, గొప్ప ప్రశంసలు పొందిరి

సేవలు చేసిన మేరీ ప్లెచ్చర్ గొప్ప ప్రశంసలు అభినందన లందుకొన్నది. వివాహామునకు

ప్రాధాన్యత నివవాక చాల కాలము సేవ చేసి వివాహా మాడిన వయస్సు 45

సంవత్సరాలగుట వింతగా తోచింది. అపపటిలో పఫ్లిచ్చరు గారి వయస్సు 55

సంవత్సరాలు. ""నీవు నన్ను పెండ్లాడావంటే నాతో పాటు నా సంఘాన్ని పెండ్లాడినట్లే"

అన్నారు. భర్త మాటల్ని గౌరవించింది. అక్షరాలా పాటించింది. అతి ్రశద�గా సండేసాకలు

తరగతులు తీసికొని, చర్చి కార్యములన్నీ ్రశద�గా పాటిస్తూ పెద్ద సంఘములో వేదికపై

నిలిచి కొన్ని నిమషాలు మాట్లాడగలనని ప్రాధేయపడింది. చాల సమరు�రాలని ప్రతిబభగల

తలాంతులు ప్రదర్శించి అనేకులను ఆశ్చర్యపర్చింది. భర్తకు 40 సంవత్సరాలు

సహకారాన్ని చూపింది. భర్త మరణాంతరము తన బాధ్యతలు పూరతయయాయని తలంచగా

వెుధడిస్టు సంఘసా�పకుడైన జాన్ వెస్లీ గారు లండనురమ్మని ఆహావానించారు. ఆమె

నిరాకరించింది. ఆమె క్రొతత పాస్టు వచ్చాక ఆమె చర్చి ఆవరణం నుండి దారంగా

చిన్న యిల్లు తీసికొని ఒంటరిగా తన జీవితాన్ని ఆరంభించింది. ఆ సంఘములో

ఆరాధన మాడుసార్లు జరికగవి. ప్రతిసారి ఆరాధనలో ప్రసంగానికి ముందుగా కొన్ని

నిమషాలు బోదిించుటక్లవాటు చేసికొన్నది. ఒక వారంలో కనీసం 5 సార్లు సువార్త

బోదిించే అవకాశాలు వుపయోగించు కోగలిగంది. కొన్ని వేలమంది ప్రజల ముందు

ధైర్యంగా మాట్లాడేది. మంచి సువార్త ప్రకటించే అవకాశాలు దేవుడ� రీతిగా యిచ్చారని

ఆమె దేవుని స్తుతించేది. జాన్ వెస్లీ ఆమె గణనీయమైన సేవలను, గంభీరమైన ఆత్మీయ

సత్యాల వివరణ చేయు ప్రజ్ఞను ప్రశంసించేవారు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

"వేరీసేవ చేయుటలో దైవ పిలుపు వుంది. ఒంటరి స్రీతగా క్రీస్తు కొరక

నిలిచి పరిశుదా�త్మ నింపుదలలో మాట్లాడగల కొన్ని నిమషాల బోధ గొప్పగా ప్రతి

హృదయాన్ని తాకి ప్రభావాన్ని కలిగస్తుందని" ప్రశంసించారు. ప్రతి విశ్వాసి విరామంగా

సోమరిగా జీవించాలని క్రీస్తు ఎన్నడా ఆశించరు. ప్రతి వ్యక్తి తగిన రీతిగా దేవుడిచ్చిన

తలాంతు మేరకు సేవలో నిమగ్నం కావాలి. అట్టి ధన్యకరమైన సేవ మేరీ పఫ్లిచ్చర్

చేయగలిగంది వీరమనితగా నిలిచింది.

వవపవవ

83. �తీ�వేవతీ�సవ �శ్రీ�వేవఅవతీ

ప్రెఫడరిక� పెఫ�్లడ్నర్

కాలము : 1800-1842

పరిచర్య : వైద్యసేవ

""నా కిష్టమే నీవు శుదు�డవు కమ్మని వానితో చెప్పెను"

మారుక 1:41

ఒకొకకకసారి మనము దేవుని కొరకు చేయు ప్రతి చిన్న పని గొప్ప

పఘలితాలనందిస్తాయి. ఎందరికో ఆహ్లాదాన్ని కలిగస్తాయి. 1836లో ప్రెఫడరిక� ఆమె భర్త

దిియోడర్ యిద్దరూ కలసి జైలు సేవ చేయు ఆసక్తి కలిగ యండేవారు. స్రీతలు ఎక్కువ ప్రశమ పేవారు. వారికి ఆశ్ర్యము కలిగంచారు. వారిలో కొందరు వ్యాదిిగ్రస్తులగుటచే

పేదవారెైనందన తగిన వెైద్య సేవలు అందేవికావని వారి కొర్రై ప్రత్యేక ఆసప్రతి

ఆరంభించారు. వెైద్యసేవలో నర్సుల పరిచర్య చాల అత్యవసర మైనందన డబ్బులు

ఖరచుపెటటక 6 మంది దీనులుగా పనిచేయు స్రీతలు సేవార�ము ముందజవేశారు. వారంతా

ఆసప్రతిని నెలకొలిప సేవచేయసాగారు. వారికి పునరావృత స్థానాలు కలిగంచి అనాధ

శరణాలయాలు, బాలికల ట్రయినింగు పసంటర్లు అన్ని కలిపి నిర్వాహాణ సంస�లు

బాధ్యత వహించారు. ఉద్యోగాలకు అనరు�లైన అసహాయులు అన్ని వయస్సులవారికి

నివాసాలు నెలకొల్పారు. 30 సంవత్సరాలు సుదీర�సేవలు చేసారు. వీరి సేవలను

ప్రశంసిస్తూ 100మంది వాలంటీర్లు మందుకు వచ్చారు. ప్రముఖ నర్స ఫ్లారెన్స నైటింకగల్

ఆ సంస�ను దర్శించి వారి సేవలను చాల గొప్పగా కొనియాడింది. గాయపడిన

పసైనికులకు వారంతా చేయు సేవను ప్రశంసించింది. త్యాగపూరిత సేవలను

కొనియాడింది. ప్రెఫడరిక� సేవచేస్తూ యితరులను సేవ్రై సిద�పరచిన విశావాస్ వీరమనిత

జాభతాలో చేరింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

84. �అఅ�వ జీశీ�అరశీఅ�శ్రీ�అ్

ఆని జాన్సన్ పఫ్లింట్

కాలము : 1866-1932

పరిచర్య : పధ్య రచయిత్రి

""కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము"

హెాబ్రీ 4:16

ఎందరో విద్యావంతులై ఉద్యోగంలో జీవనం గడపగలరుగాని ప్రతిబభతో ప్రపజ్ఞను, తలాంతులనప్యోగించి అంకిత భావంతో త్యాగపూరిత సేవలందించివారు

కొందర. ఆనీ పఫ్లింట్ అనే వనిత టీచరు ట్రయినింగు పూరతయిన తర్వాత ఒక సంస�లో

చేరి మాడు సంవత్సరాలు ఉద్యోగం చేయాలని కాంట్రాకుట వ్రాసి ఒపపందము

చేసికొన్నది. కాని రెండవ సంవత్సరములోనే వ్యాదిిగ్రసతురాలయింది. కీళ్ళవాతం వల్ల

బభయంకర బాధను బభరించింది. నడిచే శక్తిని కోలోపయింది. ఆ సమయంలో ఆమె

తల్లిదండ్రుల మరణము బాదిించింది. ఆమెకు ఆరి�క యిబ్బందు లైదురయయాయి.

ఆమె తన బాల్యంలో 9వ యేట ఒక పద్యము వ్రాయగలిగంది. తన తలాంతున్నీ

నిరూపించు కోగలిగంది. ఉద్యోగిగా నిలిచి సేవ చేయదలచింది. ఆరోగ్యము లేని

పరిసి�తుల్లో ఆమె అసహాయ పరిసి�తులైన్నో ఎదురొకన్నది. ఆమె వ్రాసే పద్యాలు జీవితంలో

ఆరి�కంగా తోడాపటునిస్తాయిని ఆశించింది. తన బాధను మర్చిపోవాలని తలంచింది.

ఆమె వంకరలు తిరగిన చేతులతో బాగా వాచిన వ్రేళ్ళతోనె తన రచనలను

కొనసాగించింది. ఆమె నిస్సహాయ సి�తిలో యితరులకు నిరీక్షణ కలిగంచాలని చాల

త్రించింది. గొప్ప రచనలను చేసి అనేకులను ఆశ్చర్య చకితులను చేసింది. ఆమె

వ్రాసిన పద్యాలు ముద్రించుటకందించింది. ఎన్నో ప్రశంసలు అభినందలు ఆవెను

చుట్టుముటాటయి. ఆ పద్యాల ద్వారా ఆత్మీయ ఉజీ�వాన్ని ప్రోత్సాహాన్ని పొందావుని

అనేకులు సాక్ష్యమచ్చారు. ఆమె అసహాయరాలని ఎంచి ఆరి�క సహాయమందించేవారు.

ఆమె వ్రాసిన పద్యాల భావనలో క్రీస్తు సమర�త శక్తివంతమై, శాపం మీద లోకం

పసైతాను మీద గొప్ప విజయవందించేవాడని తెలిపంది. లోక మర్యాదల

ననసరించరాని శ్రతువుపై బలమునిచ్చి శ్రములో బాధల్లో యిబ్బందులలో హాని

కలుగకుండా కాపాడు వాడు దేవుడే మన ఆ్రశయదుర్గముగా కోటగా ఉంటాడని

నమ్మమని కోరింది. యేసుక్రీస్తు మన మంచికాపరిగా కృపా కేషమాలతో కాపాడువాడు.

బలహీనతలలో అపార్ శక్తినిచ్చి కృపలతో కాపాడువాడని ఆమె అనుభవాల ద్వారా

తెలేపది. మంచి విశ్వాసిగా గొప్ప సాక్షిగా జీవించి మంచి పేరుపొందిన విశ్వాసిగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

గుర్తింపు పొందింది. ఆమె రచనలు చాల అర�వంతంగా నుండేవి. దేవుడు ఆకాశమును

నీలిరంగుగా ఎల్లపుడా ఉండాలనుకోలేదు. జీవితం పూలబాటగా ఎల్ల కాలము ఉండదు. సార్యకాంతి మాత్రమే నిలిచి వర�ం రాదనలేదు. విచారాలు లేకుండా

ఆనందాలు లేవు. బాధ లేకుండా శాంతి దొరకదు. అనుదిన శక్తిని దేవుడే యివవాగలడు. ప్రశమలో విశ్రాంతినివవాగలదు. పై నుండి సహాయాన్ని నిత్యమా అందించగలడు.

అపజయవెరుగని జీవితాన్ని అంతములేని ప్రేమనందిచగలడు. శ్రములో క్రీస్తు చిత్తంలో

ఆమె అనారోగ్యం నీ చితత సిది�ంచగా కని అంగీకరించి మౌనము వహించింది.

మనకిచ్చే సమర�తలన్నీ ఆయన కృపద్వారా పొందగలవుని ఆమె నమ్మి సేవ

కొనసాగించింది. ఆమె తరం వారికి సేవ చేసి తరించిన ధన్యజీవి.

వవ

పవవ

85. ూ�బశ్రీ�అ”శీశ్వీ

పా�న పఘుట్

కాలము : 1891 - 1968

పరిచర్య : మషనరీ

రోమా 8:31

""దేవుడు మన పకషముననండగా మనకు విరోదిి

ఎవడు? మషనరీగా పని చేయు సమరు�లంతా ఎన్నోసార్లు

ఎన్నో సంశయాలు, బాధలు విమర్శిలను తప్పించుకోలేదు. పా�నా అవెరకాలో

సరవాసుఖాలకు అలవాటయింది. కానీ మషనరీగా సేవ చేయాలని చైనాకు వెళాిలని

సిద�పడింది. సంఘపెద్దలంతా ఆమెను చైనాలో సేవకు సిద�పర్చారు. ఆమె మనస్సులో

రహాస్య ఆలోచన చుట్టు ముట్టినది. ఆమె ఆలోచనలలో ఆరోజుల్లో ఆడవారు వేదికలైకిక

ధైర్యంగా ప్రసంగాలు చేయలేకపోయేవారు. ఆడవారికి బోదిిస్తున్న సమయంలో సా�నిక

మగవారంతా ఆమె సేవలను ఆటంకపర్చగలరని భయపడింది. ఆదే సమయంలో ప్రసంగంలో బోధకుని సందేశం ఆమెను చాల ప్రోత్సాహాపర్చింది.

క్రీస్తు మరణించి తిరిగి లేచినపుడు సమాదిి వద్ద క్రీస్తుకు కనబడిన వెుుదటి

వ్యక్తి మగ్దలేనె మరియ ఆడదైనా ఆమె మాట విని ్రేతురు క్రీస్తు సందేశాన్ని అందుకున్న

వైనము ఆవెను ధైర్యపర్చింది. 1927లో కమయానిషుటలు ఆవెను వ్యతిరకించారు.

ఎందరో విషనరీలు ఆ ప్రాంతాన్ని వదలివెళాిరు. పా�నా బభయం లేకుండా సి�రంగా

అదే స్థలంలో నిలిచింది. ఆమె ఆదేశస్తుల వస్ర్తాలు ధరించింది. ప్రతి గ్రామాన్ని చాల

ఓర్పుగా దర్శించింది. వారంతా క్రీస్తును అంగీకరించిన వారెైనందన అనేక సంఘాలు

బూదిగంత విశావాస్ వీర వనితలు

సా�్రించబడ్డాయి. జపాను చైనా వారి యుద�కాలంలో అందరా బభయపే రోజుల్లో

నిర్బుయంగా నిలిచి 19 సంవత్సరాలు తిరుగులేని సేవచేసిన వీరమనితగా నిలిచింది.

వవపవవ

86. వీ�తీస్త్ర�తీవ్ �వశ్రీశ్రీ �శీ�

మారగరటు పెఫల్ ఫాక�్స

కాలము : 1614 - 1702

పరిచర్య : రెలిజియస్ సొపసైటి ఆపఫ్ ప్రెండ్స వ్యవస్థాపకులు

""ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా

చేసియండెను" అపో 9:36

చాల మంది బభకుతల జీవిత చరిత్రలు తరచి చూేసత

వారి వివాహా అనుభవాలు చాల అశ్చర్యంగా వింతగా వుంటాయి. జారి� ఫాక�్స గారి

శక్తివంతమైన పరిచర్యలు, వారి అనుచరుల హింసలు కష్టాలు చాల హృదయ

విదారకరమైనమ. జైలుపాలైనవారు ఎక్కువ ఉండేవారు. ఇంగ్లీషు వారి అనుభవాల్లో

మారగరట్ పెఫల్ జారి� ఫాక�్స గార్ని కలసినపుడు 1652లో వారింటికి ఆహావానించింది.

ఆయన వేసికున్న సాట్ అందాన్ని వరిణంచింది. మంచి రూపంలో నన్న ఆయన

వస్ర్తాలతో సహా వరిణంచారు. ఆయన ఆకృతితతో పాటు క్రీస్తు గార్చి గొప్పగా వరిణంచి

అనేకుల హృదయాలను ప్రభవు పైపుకు తరలించాడని గొప్పగా ప్రశంసించింది.

తవార్లో ఆయన ప్రేమలో పడింది. 1669లో వివాహానికి సిద�పడ్డారు. ఆయన

అనుచరులను కేవాకర్లు అనిపిలిచేవారు. వారికి హింసలు శ్రములు త్పేెవి

(�బ�సవతీర)

కావు. ఆ శ్రములన్నీ బభరిస్తూ యితరుల కేషమాన్ని కాంక్షించేది. ఉజీ�వ సరభలను

నిర్వాహించుటలో తీవ్రమైన ఆసక్తి కనపర్చిది. వెుుదటిసారిగా జైలుపాలయినపుడు

చాల బాధతో ఓరచుకున్నది. 4 సంవత్సరాలు శ్రముపడి ధైర్యముతో క్రీస్తును

వెంబడించింది. ఆ రీతిగా 70 సంవత్సరముల వయస్సు వరకు సేవ చేసింది. 70

సంవత్సరములో లండను అదిికారులను సంప్రతించి క్రొతత శాససం తయారు చేయాలని

కోరింది. 1689లో రాజైన జేమ్స్ గారు సహానము గార్చిన చటటముపై సంతకము

చేశారు. ఆమె తన దగ్గర తర్బీుదు పొందిన స్రీతలను గమనిసేత వారంతా కానుపలు

చేయు మడ్వైపఫ్ ట్రయనింగు నేర్చుకొన్నవారు, సువరీతకరణలో ప్రతిబభ గలవారెై

యున్నారు. విధవరాళ్ళు పరిచర్యలో చేయుట. జైలుపాలై తిరిగి వచ్చిన వారికి తగిన

జీవనోపాదిి కలిగంచు పనిలో పేల పట్ల అపార దయ చూపింది. డోరాక చేసిన

స్తాకర్యాలు చేయగలిగందని ప్రశంసించారు. మన జీవితాల్లో దేవుడు కోరిన సేవలు

బూదిగంత విశావాస్ వీర వనితలు

చేయుటలో తగిన రీతిగా తర్బీుదుపోంది క్రీస్తు కొరకు ్రశమంచి విశావాస్ వీరమనితల

జాభతాలో నిలుచుట ్రశ�ష�మైన పరిచర్యగా గుర్తించాలి.

వవపవవ

87. వీ�పవశ్రీ �తీ�అష�ర

మాబైల్ ్రఫాన్సిస్

కాలము :1880 - 1975

పరిచర్య : మషనరీ

""క్రీస్తు విషయవెై నింద గొప్ప భాగ్యమని ఎంచు

కొనెను" హెాబ్రీ : 11:24

క్రీస్తును వెంబడించ గోరు వారికి శ్రములు తపపవు.

ఈ లోకంలో శ్రము కల్గును. ధైర్యము తెచ్చుకోవాలన్నారు. సవాళ్ళ సమస్యలు

ఎదురొకనుట తపపదు. గొప్ప నిరణయాలు ధైర్యంగా చేయాలి. దేవుడు స్పష్టమైన చితాతన్ని

గ్రహించాలి. 1930లో మషనరీల సదస్సులో ఒక మషనరీగా నన్న ్రఫాన్సిస్ మేభల్

గారి సలహాను కోరారు. ఆయన తన నిరణయాన్ని చెపపవలసివచ్చింది. జపానులో

నిలిచి సేవ చేసింది. ఆ రోజుల్లో ఆరి�క యిబ్బందులు అదిికంగా ఎదురొకవలసి వచ్చింది.

బస్సులో ప్రయాణము చేయవలసి వచ్చేది. శ్రముపడి సువార్త బోదిించింది. కొన్నిసార్లు

పసైకిలు మీద ప్రయాణము చేసేది. పెండ్లి ద్వారా కొన్ని సమస్యలు తీరగలవని

ఆశించింది. కాని ప్రభువు చితతములో అవివాహితగా ఉండాలని గ్రహించింది. 1946లో

జపాను విమానాల పెరల్ హార్బర్ను చుట్టుముట్టిన సమయంలో ఆమెను యింట్లోనే

నిర్బందించారు. గవర్నవెంటువారి ఆశ్రమంలో ఆ్రశయమచ్చారు. ఆమె తానున్న

ప్రాంతంలో గొప్పసాక్షిగా జీవించింది. ఆమె తీసికోగల నిరణయాలు క్లిషటమైనవని

తెలిసిననా ధైర్యంగా ఎదురొకన్నది. సులభమైన పద్దతుల ద్వారా సుఖపడాలని

ఆశించలేదు. భారమైన హృదయంతో ఉపవాస ప్రార�నల ద్వారా దేవుని చితాతన్ని

కనిపెట్టింది.

ఆమె గతంలో చాల దుఃఖపూరితమైనదిగా నిలిచింది. ఆమె యవవాన కాలంలో

ఒక యువకుని ప్రేమించగా వివాహా సమయం సమీపించిన కాలంలో మరణించాడు.

రోజు అతని సమాదిి చేరి దుఃఖంతో ఏడ్చేది. ప్రభువు ఆవెుతో మాట్లాడాడు. ""అమ్మా,

చనిపోయిన నీ ప్రియుడు పరలోకంలో నాతో చేరి ఆనందిస్తున్నాడు కదా! క్రీస్తు

ప్రేమ తెలియని నశించేవారి కోసం ప్రారి�ంచేలేమా? ఆ మాటలు ఆమెకు నీరికషణను

కలిగంచాయి. ఆమె ఆ తర్వాత సాకలు సా�్రించి బోదిించుట కారంభించింది. ఒక

సా�నిక పాస్టు గారు వచ్చి బోదిించేవారు. గొప్ప ఉజీ�వము ఆరంభవెైంది. ఆ ప్రసంగాల

బూదిగంత విశావాస్ వీర వనితలు

ప్రభావము గ్రహించిన కొందరు ఆవెను ఆహావానించారు. ఆమె తన 19వ యేట

నుండి మషనరీగా తన జీవనాన్ని కొనసాగించింది. ఆమె సమర�తలను తలాంతులనన్నీ

వినియోగించింది. దైవరాజ్య సా�పనకు బలంగా ఉపయోగపడింది. క్రీస్తు నందు నిలిచి

యండుటకు పఘలించుటకు ప్రయత్నించాలని హెాచ్చరించేది.

క్రీస్తులో నిలచియండుట, క్రీస్తు మాటల్లో నిలిచి యండుట, క్రీస్తు ప్రేమలో

నిలిచి యండుట ప్రతి ప్రైస్తవుని కరతవ్యము. యెహోషువా వలై నేనును నా

యింటివారును యెహోవాను సేవించాలనే తీర్మానము మనకుండాలని హెాచ్చరించింది.

క్రీస్తు సేవ చేయుటకు ఎందరో ప్రతిభావంతులు గొప్పవారు, సమరు�లు అదిికారులు

అవసరము లేదుగానీ, అతిపేదవారు, సామానయలు, చేపలుపట్టువారు దేవునికి కావాలి.

చిన్న పనులే గొప్ప పఘలితాన్నిస్తాయి. ఒక చిన్న మంచిమాట, మంచి ప్రేమతో చిరునవువా,

ఒక ఆహావానము, ఒక సవారము, ఒక నాణైము, యివన్నీ ప్రభు సేవకంద్తిేే దేవుడే

దానిని విరిచి ఆశీర్వాదించి గొప్పగా మార్చగల సమరు�డు. మేభల్ సేవలో గొప్ప

సాక్షిగా నుండి విశావాస్ వీర వనితగా కీర్తి శ�షురాలయింది.

వవపవవ

88. జుశ్రీ�ఓ�పవ్� �తీవవఎ�అ

ఎలిజబైత్ పీవెున్

కాలము : 19వ శతాబ�ము

పరిచర్య : మషనరీ హాతసాక్షి

""యేసుక్రీస్తు ఆత్మ సమృది�కలిగనది" పఫిలిపీప :1:20

మషనరీ సేవలన్నీ త్యాగపూరితము. 1851లో

ఎలిజబైత్ జాన్ వీరిద్దరా వివాహామయిన 5వారాలలో ఇండియాకు ప్రయాణమయయారు.

వారు చేరిన ప్రాంతంలో ఆ దేశపు భాషను మాట్లాడాలని ఆశించి వెంటనే నేరచుకున్నారు. ప్రకొతత మషనరీలుగా ఎన్నో విషయాలు స్వర�ంచుకోవలసి వచ్చింది. ఎంతో త్యాగం

ప్రేమలేనిచో మషనరీలుగా సేవ చేయుట చాల అసాధ్యము. ఆ ప్రాంతంలో ఇంగ్లీషు

వారు నివసించుట కిష్టపడక వారిని తరిమవేసే ప్రయత్నాలైన్నో చేయగా వారు చాల

నిరుత్సాహాల నెదురుకన్నారు. 1858లో చాల శ్రము పడ్డారని చరిత్ర వుంది. ఒక

వారం రోజులు వర్సగా బభయంకర్ శ్రములనెదురొకన్న తర్వాత ఒక ఉదయం 7

గంటల ప్రాంతంలో వారిద్దరూ మరొక ముగ్గురు మషనరీ జంటలతో ఆరుబయట

విహారానికి వచ్చినడుస్తున్న సమయంలో అతి దారుణంగా హింసాయుతంగా వరందరినీ

తుపాకీ గుళ్ళకు బలిచేసి బభయంకరంగా చ్రంేసారు. దేవుని చిత్తంలో మంచివారంత

బూదిగంత విశావాస్ వీర వనితలు

యిట్టి ఘోరమరణము పాలగుటకు సరారణాలు నిత్యతవాం మాత్రమే నిరూపించగలవు.

వీరు క్రీస్తు సాక్షులై కీర్తి శ�షులయయారు. హాల్లెలాయా.

""యెహాోవా బభకుతల మరణము ఆయన దృష్టికి విలువ గలది" కీర్తన 116 : 15

నీతి మంతుల మరణం దేవునికిష్టమైనదని గ్రహించాలి. నమ్మకంగా దేవుని

సేవించనవారంతా దేవుని చెంతకే చేరగలరని నిరీక్షణ కలిగ ఉందాము. మన కాల

గతులన్నీ దేవుని వంశంలోనె ఉంటాయి. బభవిష్యతతు తెలిసిన దేవుడే మనలను నిత్యత్వానికి

నడిపిస్తారు.

వవ

పవవ

89. �శ్రీశీతీవఅషవ ళ్వ�ేవశ్రీ

ప్లారెన్స పసప�డల్

కాలము : 20వ శతాబ�ము

పరిచర్య : మషనరీ

""దేవుని ఎరిగినవారు మాత్రమే విలువైన శక్తిని

పొందగలరు. వార గొప్ప కార్యాలు తలపెడాతరు" చేస్తారు.

దానియేలు 11:32

ఫ్లారెన్స జీవితంలో గొప్ప దర్శినాలు పొంది వాటిని అనసరిపూత సేవ

చేయగలిగంది. ఒకసారి 1927లో ప్రార�నలో నుండగా తన మనస్సులోకి నల్ల శరీరంలో

నన్న వారు ఆ జాతివారు ఏడుస్తూ కనిపంచారట. మా కొర్రై ఏదైనా సహాయము

చేయగలరా? అని ప్శ్నంచినట్లు దర్శినములో చూచి ఆశ్చర్యపడింది. దేవుని పిలుపు

ఆమెను మషనరీల సేవ్రై పిలుచుచున్నట్లుగా స్పష్టంగా గ్రహించింది. నేను చాల

పిరికిదాన్ని. నాకు చదువు కోరినంత లేదు. 8వ తరగతి వరకే చదివాను అని

దిగులుపడింది. నేను మషనరీ విద్యకు అరు�రాలనా కాదా? అని తలంచింది. ఆ

తర్వాత హెైాసాకలు చదువు పూర్తి చేసింది. నర్సు ట్రయినింగు పూర్తి చేసింది. మషనరీ

కోర్సు కూడా చదివింది. 35వ సంవత్సరములో ఆమె లిభరియా దేశానికి మషనరీగా

వెళ్ళింది. ఒక కుషుటరోగం గల వ్యక్తికి సేవ చేయగా ఆ వ్యక్తి ఆమెను వదలక ఆమె

చెంతనే ఉండాలని కోరుకున్నాడు. వరా�కాలంలో వారికి ఆశ్ర్యము కావాలని

ఆశించింది. 350 ఏకరాల విశాల స�లాన్ని ఆజాతి అదిికారులు ఆమెకందించారు.

ఆ్రశమములోని వారంతా అవసరములో ఆ్రశయం కోరినవార. కొందరు అంగ

వైకల్యము గలవారున్నారు. 80 భలిడ్ంగులు నిర్మించారు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

1954లో యిద్దరు మషనిరీలు సహకారులుగా విచ్చేసారు. వారు ప్రతిరోజు

500 మంది కుషుటరోగులకు వెైద్య సేవలందించేవారు. యిా అనుకూల వస్తులన్నీ

వారికి నాతన నిరీక్షణ నిచ్చింది. 1957 వ సంవత్సరంలో వి.ఎస్. డబోమేన్ ఆ

ప్రాంతీయ లిభరియా ప్రెసిడెంటు గొప్ప ఘనత గల భరుదునిచ్చి ఆమెను స్న్మానించారు.

ఆమె అంతటి గొప్ప అనుభవానికి ఆర�తనిచ్చినది ఆమె నిసావార�సేవయే. వెుుదటి

పసీతగా అంతటి భరుదును గ్రహించింది. యింతటి విలువైన స్న్మానము పొందుటకు

ఆమె ప్రార�న విలువలను గ్రహించింది. ప్రార�న ద్వారా మృతులు లేపబడతారు, దాతల

సహాయం పొందగలరు. ఎముకలు జీవించగలవు. ముఖం ప్రకాశం కలిగంచు ప్రభావము

గలది. యిట్టి ధన్యత ద్వారా గొప్ప కార్యాలు సాదిించగలిగంది. అందువల్ల విశావాసంతో

వీరురాలై దీిరురాలై క్రీస్తు భడడ్గా నిలిచింది. మంచి సేవద్వారా మంచి పేరు పొంది

దేవుని స్తుతించింది.

వవపవవ

90. �తీవ జుశ్రీ�ఓ�పవ్�

ఎలిజబైత్ ప్రెఫై

కాలము : 1780-1845

పరిచర్య : మషనరీ

""బీదలు ఎల్లప్పుడు మీతో ఉన్నారు" మారుక 14:7

క్రీస్తును ప్రేమించిన మరియ ఉతతమమైన దానిని

ఎన్నుకున్నదని గొప్ప ప్రశంసలనందుకున్నది. అట్టి

ధనయరాలిగా ప్రెఫై గొప్పగా క్రీస్తును ప్రేమించింది. ఆమె తన సేవా సమయంలో

లండనులో నయాకగట్ పిజన్ను 1814లో దర్శించింది. ఆడవారెైన ఖైదీల యెక్క దీన

గాథలు శ్రములు మాల్గులన్నీ విన్నది. వారి బిడ్డలు తల్లుల నీడలో ప్రేమతో జీవించుటకు

దారమయయారని దుఃఖపడింది.

ఆ రోజుల్లో జారి� ఫాక�్స గారి అనుచరులైన కేవాకర్లు చాల శ్రములను

ఎదురొకనేవారు. అన్ని అనుకూలమైన సదుపాయాలు ఆర�తలు లేకపోయినను

వారందరికీ చలికి వెచ్చిని బటటలనందించేవారు. వారి కొరకు బైబిలు చదివి వినిపించేది.

1817లో కొందరు స్రీతలను ఆప్యాయతతో వారి అవసరాలు తీర్చి ఆదరించింది.

ఆమె నిరాడంబర జీవితము, అనామకులను ప్రేమించుటలో నిజాయితీ, సా�నిక

అదిికారులు గొప్ప వ్యాపార వేతతలు గుర్తించారు.వారు కూడా కొంత సహకార

మందించారు. 1823లో భ్రటిష్ వారి జైళ్ళను పునరుద్దీకరించగా ఆ ఒక్క స్రీత శ్రము

బూదిగంత విశావాస్ వీర వనితలు

పఘలితంగా ఎందరో వేలుపొందారు. 1823లో పిజన్ యాక�ట ఆరంభవుయింది.

సమస్యల్రై ప్రారి�ంచుట ద్వారా క్రీస్తు ప్రేమను కనపర్చగలము. మన సామర�్యమును

బట్టి మనము పని చేయాలి. గణనీయ సేవలందించి క్రీస్తు కొరకు ప్రయాసపడిన

వీర వనితల కీర్తి శాశవాతంగా నిలిచిపోయింది.

వవ

పవవ

91. జ”�శ్రీశ్రీ� వీ�తీ్�అ

సివిల్లా మార్టిన్

కాలము : 1866-1948

పరిచర్య : గీత రచయిత్రి

""మీ తండ్రి పసలవులేక ఒకటైన నేలను పడదు"

మతతయి 10:29

ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును

ఆనందించుడి అని పౌలు హెాచ్చరించాడు. మీరు శ్రములో నంటే ధనయలు సంతోషించి

ఆనందించాలి. పరలోకములో మీకు ప్రతి పఘలముంటుదన్నారు. ఒక విశ్వాసి, ఆమె

భర్త యిద్దరూ దైవ సేవకులే. సివిల్లా అనే యువతి వారి ఆనందం గమనించి

ప్శ్నంచింది. వారిద్దరా ప్రమాదంలో కాళ్ళు పొగొట్టుకొని జారెడు కుర్చీికి

పరిమతమయయారు. వారు ఆనందంగా జీవించేవారు. పిచ్చుకను కనిపెట్టి చూస్తానన్న

దేవుని వాగ్దానం నమ్మి వారిని దేవుడే సంరక్షిస్తున్నారని నిరీక్షణ కలిగయున్నారు.

మమ్ములను ఆయన రెకకల క్రింద ఆ్రశయముగా కాపాడు దేవుడు కునకడు నిద్దపోడని

నమ్మారు. ఆమె మాటల్ని విన్న తర్వాత మంచి పాటను రచించింది. చిార్లెస్ గాభ్రయేలు

గారు ఆ పాటకు రాగమచ్చారు. ఇధెల్ వాటర్స గారు ఈ పాటకు ప్రసిది�గాంచు

ధన్యతనిచ్చారు. వీరి కృషిపఘలితంగా భ�్లగ్రహెాం గారి మీటింగులలో ఈ పాట పాడగా

వేలాది ప్రజలు గొప్పగా ప్రశంసించారు.

""నాలో నీలినీడలైందుకు ఆవరించాలి? నేనెందుకు నిరాశపడాలి? నా

హృదయం ఒంటరిగా ఎందుకుండాలి? ఎందుకని? నీనెపుడు పరలోకాన్ని

కాంక్షించాలి? దేవుడే నా భాగవెైయున్నారు. యేసు నా సన్నిహిత ే్నేహితుడు. ఆయన

కండ్లు చిన్ని పిచ్చుకను సహితం గుర్తించి పోషిస్తున్నాడు. నన్ను కూడా కనిపెడతున్నాడు

చింతేల? పిచ్చుక వెల అతి సవాలపమే. కాసుఖరీదు వుండవచ్చు. నీవు అనామక

వ్యక్తివి కావచ్చు. తల్లిదండ్రులు నీకు దారంగా జీవించవచ్చు. స్నేహితులు

విడనాడవచ్చు. యేసు నిన్ను విడువడు ఎడబాయడని నమ్మి సాగిపో. సివిల్లా సేవలలో

బూదిగంత విశావాస్ వీర వనితలు

పాటల ధ్యానాలు గంభీరమైనవై హృదయాలను తాకేవి. దివాతియో 7:6

మనము దేవుని ప్రతిష్టిత జనముగా నిలిచి ఆయన అదిికారంతో జీవించు

బాధ్యత గల వారము గనుక ఆయన ఏరాపటులో నన్న మనము నీతి పరిశుద�తతో

జీవించాలి. ఆయన మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన పిలుపును ఎన్నడా

మర్చిపోరాదు. ఆయన గుణాతిశయములను ప్రచురించుట్రై నియమంచబడ్డామని

నమ్మాలి. మనలను ప్రేమ చేత విమోచించారు ఆయన నిరో�షమైన రక్తము ద్వారా

విమోచించుట్రై ఈ లోకంలో జీవించి త్యాగపూరిత సిలువ రక్తం ధరపోసి

రక్షణనందించిన క్రీస్తు కొరకేమ చేయగలము? రక్షణ ప్రాతను చేతబట్టి ఆయన

కృప్రై ఎదురు చూచిన సివిల్లా సాక్ష్యం అనసరిద్దాం.

వవపవవ

92. �అ� �స్త్రసశీఅ

�నా ఆగడ్న్

కాలము : 19వ శతాబ�ము

పరిచర్య : మషనరీ

""మీ ప్రయాస ప్రభువు నందు వ్యర�ంకాదు"1 కొరిందిి 15:58

దైవ సేవలకులుగా పరిచర్య చేస్తూ సమర�వంతమైన

బోధకులుగా జీవించ లేకపోవచ్చుగాని, వారిలో కొందరు సంగీతంలో నేరపరులుగా

దేవుని చాల ఘపరచువారిగా నంటారు. �నా కూడా చాల ప్రజ్ఞగల వకత. ఆమె ప్రసంగాలతో పాటు పాడే పాటలు చాలా శ్రావ్యంగా వుండేవి. ఆమె చాల చురుగాగ

సేవ చేస్తున్న కాలంలో తండ్రి పకషవాతం వల్ల మంచము పటాడ్డు. సేవను ప్రక్కన

పెట్టి తండ్రి పరిచర్యలో �నమయింది. ఆయనకు భోజనము తయారు చేయుట,

బటటలు ఉతకుట భోజనము నోటికందించు బాధ్యతలు సవాకరించింది. ఆమె

ఆలోచనలన్నీ పద్యాల రూపంగా పాటల రూపంగా వ్రాసింది. నీవు ఏ ప్రాంతంలో

నున్నావో ఆ చోట నీవు వెలుగు విరజిమ్మాలి. వికసించి పుష్పించాలి. ఈ పాటలు

�నా చార్లెస్ గాభ్రయేలు గారి కందించగా ఆయన అందంగా పాట భావమునకు

శక్తివంతంగా యిచ్చి రాగాన్ని మలచారు. ప్రముఖ సువార్తికుడైన భ�్ల సండే గారు

ప్రశంసించారు. ప్రముఖ ప్రసంగీకులంతా యిా పాటను వారి ఉజీ�వ సరభలలో

వుపయోగించారు. 1916లో పోలిటికల్ ర్యా�లలో ఈ పాటను పాడారు. ఈ పాట

ద్వారా చాలమందితో ఆమెకు పరిచయలేరపడ్డాయి. ఆమె గొప్ప స�లాలల్లో ప్రసంగించలేదు. కానీ మాటలు పాటలు భావాలు ప్రపంచమంతా గురితంచే రీతిగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

దేవుడు తన తలంపులను దీవించి విసతరింపజేసాడు. గొప్ప పనులు చేసి బహిరంగ

ప్రశంసలు కోరనవసరతలేదు. దారానికి నీ వెలుగు అందాలని ఆశవద్దు. నీ సమీపంగా

నీవు చేయగల పనులైన్నో వున్నాయి. నీవేమాలనున్నా చీకటిలో చిన్న చిరు దీపంగా

జీవించు. నీవు కోరినట్లు నీ జీవితం లేదా? తెరిచిన పుస్తకం వలై నీకు పరిస్దితులు

స్పష్టంగా లేమా? నీవే పైకి చాడు. నీ సి�తి మారగలదు. నిరీక్షణ వీడకు. భావాలు

నేర్చుకో.

వవపవవ

93. జుశ్రీ�స్త్ర�పవ్� ”తీతీవ్

ఎలిజబైత్ గారెట్

కాలము 1805-1855

పరిచర్య : మషనరీ

""యెహాోవా యిచ్చెిను యెహాోవా తీసికొనిపోయె యెహాోవా

నామమునకు స్తుతి కలుగును గాక" యోబు 1 : 21

కొందరు మంచి విశ్వాసులు నాటి అది ప్రైస్తవులను

పోలి, వారి ఆస్తిని క్రీస్తు సేవలో వినియోగించిన వారెందరో వున్నారు. చికాగోలో

మేయరు అగసీటన్ గారెట్ గారి సతీమణి ఎలిజబైత్ చాల గొప్పగా పేలకు సంస�లకు,

దానము చేయుట ద్వారా పేరు పొందారు. ఆమె భర్త మరణము తర్వాత ఆమెకు

చాల ఆస్తి స్రంకమంచింది. ఆ ఆస్తిని ఉపయోగకరంగా ఎలా వినియోగించాలి?

అంటా అలోచించి ప్రైస్తవ కళాశాలలకు దానముగా తనసొమ్మునిచ్చి యవవానస్తులు

బాగుపడగలరని ఆశించింది. 1885 వ సంవత్సరములో 250 వేల డాలర్ల సొమ్ము

ఆమె దైవ కార్యాల్రై విరాళ్ంగా యిచ్చింది. ఆరోజుల్లో ఒక పసీత ద్వారా గొప్ప సొమ్ము

చేరుట వింతగా ఉండేది. ఈవెు దానం గురించి వెుడిస్తు వారు అభినందించారు.

ఆమె దుఃఖ బాధల్లో ఆమె దాతృతవాము కొనియాడదగినదే. ఆ రోజుల్లో 4 సంవత్సరాల

కుమార్తె కలరా వ్యాదిి ద్వారా మరణించింది. ఆ తర్వాత కుమారుడు మరణించాడు.

ఆ తర్వాత వ్యాపారంలో పరంపరగా నష్టాలు సంబభవించాయి. అయినపపటికీ ఆమె

తన సొమ్మును దానాలుచేసి దేవుని ఘనపర్చింది. విషాదము నుండి దైవసేవ్రై

సమయాన్ని, సొమ్ము వినియోగించగల సాపుర్తి ఆమె నుండి నేర్చుకొనగలము. ఎన్నో

శోక బాధలు, కన్నీటి లోయలలో దేవుని చితాతనికి లోబడి మంచి పనులు చేయుట్రై

తలపెట్టింది. వట్టి మాటలతో దేవుని సంతోషపెటాటలని చాలమంది ప్రయత్నిస్తారు.

కానీ దాన ధర్మాల ద్వారా క్రీస్తును సంతోషపెట్టుల ్రశ�షటమైన పనిగా ఎంచాలి. పరిచర్య

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top