Chapter 4 of 20

సాక్ష్యాలు 23–37

Photograph from page 50 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 50

ఆదరించారు. కుంటి గ్రుడిడ్ వారిని ప్రేమించారు. నన్ను పోలినడుచుకోమన్న క్రీస్తు

ఆదేశాల్ని అనుకరించిన ఫ్లారెస్స దంపతుల ప్రేమ శ్లాఘనీయం. నీవు అట్టి

అభాగ్యలపై దయ చూపుటకు ప్రయత్నించగలవా?

వవపవవ

23. జు”అస్త్రవశ్రీ�అవ దీశీశీ్�

ఎవాంజిలిన్ బాత్

కాలము : 1865-1950

పరిచర్య : సాలేవాషన్ ఆర్మీ జనరల్

""నాకు వెుు”పెట్టుము. నేను నీకు ఉతతరముచ్చెిదను"

యిర్మయా 33:3.

ఎవాంజలిన్ బభక్తి గల తల్లిదండ్రుల పెంపకములో పెరిగింది. కాధరిన్,

విలియవ్ గార్లు చాల ప్రతిబభగల ప్రసంగీకులు వేదికపై నిలిసేత గొప్ప అదిికారంతో

గంభీరంగా ప్రసంగించే ప్రఖ్యాతి గడించారు. 30 సంవత్సరాలుగా రక్షణ పసైన్యాన్ని

ఆవెరకాలో నిరివాఘ్నంగా నడిపించారు. నయా జైర్సీలో వరకొన్ని ప్రాంతాలలో

నిర్వాహించిన విాటింగుల్రై వేలజనాలు విచ్చేసేవారు. గంటలకొలది వాక్యం వినేవారు.

గొప్ప ఆత్మీయ సత్యాలను గ్రహించి అధ్యాత్మిక పరిపకవాత పొందేవారు. 1931లో

సాలేవాషన్ ఆర్మీ జనరల్గా పదవిలోనుండి ప్రపంచం కొరకు దేవుడు

(�శీతీశ్రీస టశీతీ

అనే పేరున అనేక ప్రాంతాలలో విాటింగులు నిర్వాహించారు. ఇండియాలో

�శీస)

2 వేలమంది పైగా కూడిన సదస్సులో ప్రసంగించారు. వారిలో ఒకరి సాక్ష్యం విన్నపుడు

జనరల్గారి ప్రసంగము ఆశ్చర్యకరుడైన యేసు అన్న అంశము చాల గొప్పగా ఉంది.

మా హృదయాలను తాకింది. ఒక్క విాటింగులోనే 5 వేల మంది గొంతెత్తి ప్రారి�ంచగా

విన్నాను. క్రీస్తు ద్వారా విమోచన అనే అంశము కోసం కనిపెడతున్నామన్నారు. శక్తిగల

క్రీస్తు నామమే గొప్ప ఆయుధము గొప్ప సంచలనము కలిగంచే శక్తివంతమైన ప్రసంగాలు

చేయుటకు ఆత్మలో నింపబడిన ప్రసంగీకులే కావాలి. క్రీస్తు ద్వారా గొప్ప కార్యాలు

సాదిించు సమర�త, ప్రగతి సాదిించు విధానాలు నేరాపలి. అది క్రీస్తు తాకిన విశ్వాసులకే

సాధ్యము. ఎవాంజలిన్ బాత్గారి సన్నిహితులంతా గొప్ప విశావాసులైన స్రీతలే. ఆమె

బాత్ వంశానికి అతి అమాల్యమైన పెన్నిదిి. ముద్దు భడడ్ అని పేరు. 1904లో

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 51 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 51

జాతీయ కమాండరుగా నుండగా కొందరు అసాయపరులు ప్రసంగించు వేళ్లో

కుళ్ళిన టమోటాలు విసిరారు. వారమ లకష్య పెటటలేదు. దేవుడిచ్చిన అదిిక్యత గౌరవాలు

ఎవరూ దొంగిలించలేరు. వుడ్రో విల్సన్ ప్రెసిడెంటు గారు చాల ప్రశంసలు అవార్డులు

వీరికందించారు. వెుుదటి ప్రపంచ యుద�ంలో ప్రఫానసు వారికి ఎవాంజిలిన్

సహాయపడాలని కోరింది. ఎందరో యువతీ యువకులను తరీపుదు చేసి గొప్ప గుర్తింపు

తెచ్చారు. ఎవాంజిలిన్ పరిచర్యలో ప్రత్యేకత ఏదనగా కొందరి స్రీతలలో యుద� బూమలో

నన్న వార్రిై వాక్యము చదివే వారు , గాయపడిన వారికి బాధలో బైంగలోనున్న

వారికి సాపుర్తి, ఆదరణనిచ్చే రీతిగా సిద�పర్చింది. వీరిని డోనట్ యువతులని

ప్రపంచమంతా కీర్తిని పొందారు. అనామకంగా గొప్ప సేవలు చేయువారుగా పసైనికుల

సంరక్షణ నిచ్చు గుర్తింపు పొందారు. అందుబాటులో అంకిత భావంతో పని చేయువారికి

వరకొన్ని అదిిక బాధ్యతలను ప్రభువందిస్తారు. దేవునికి వెుు”పెట్టినపుడే గొప్ప

విషయాలు తెలుస్తాయి. పసైనికులు సేవలు ఉజీ�వ సరభల నిర్వాహాణలు, పసైనికులకు

పుస్తకాల పరిచర్య, డోనట్ రిచగల వాసనలు వర�ం రోజు అవాంతలు వచ్చినను

పసైనికులుకందించుట ద్వారా ఆత్యానందం కలిగంచేవారు. 9వేల డోనట్లు ఒక్క రోజులో

తయారు చేయించి పసైనికులందించింది. స్రీతగా తల్లి ప్రేమతో ఎందరో అభాగ్యలకు

ఆదరణ నిచ్చిన గొప్ప తల్లి ఎవాంజిలిన్ వీర విశ్వాసిగా నిలిచింది.

వవపవవ

24. జ�్�వతీ�అవ వీబఎటశీతీస

కేధరిన్ మవ్ ఫోర్డ్

కాలము : 1829-1890

పరిచర్య : రచయిత, సాలేవాషన్ ఆర్మీ వ్యవసా�పకురాలు

"" నీ ధర్మశాపసతము నా రకంతో ప్రియముగా నన్నది"

కీర్తనలు 119:97

సాధారణంగా మంచి తల్లుల పెంపకంలో అతి ప్రఖ్యాతి గాంచిన వీర విశావాస

వనితలు తరీపుదు పొందగలగనేది నిత్య సత్యము. ప్రపంచ వ్యాపతంగా గణనీయ సేవలకు,

బభక్తికి ప్రాధాన్యత గల సాలేవాషన్ ఆర్మీ సా�పకురాలైన కాధరీన్ తల్లి మవ్ఫోర్డ్ గారు

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఆమె కుమార్తెను అతి బాధ్యతతో పెంచింది. కాలయాపన చేయక, ్రశద�గా మంచి

బభక్తిగల పుస్తకాలు చదివే బాధ్యత అపపగించేది. బైబిలు, యాతికుని ప్రయాణం వంటి

మంచి పుస్తకాలను చదివించింది. ఆత్మీయ పోరాటములో నలిగి లోపల యండగా

17వ ఏట ఆమె సి�రంగా క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. ఒక సంవత్సరము

తర్వాత అనారోగ్యం వల్ల విశ్రాంతి అవసరమున్న డాక్ట్ల సలహాపాటించవలసివచ్చింది.

ఆరోజుల్లో లేఖనాలు తరచి శోదిించి చదివేసింది. భర్తతో కలసి సాలేవాషన్ ఆర్మీ

సంస�ను సా�్రించిపుడుఆమెకు గతంలో నేరచుకున్న వాక్య శక్తి బలంగా సహాయపడింది.

ప్రపంచాన్ని సువార్తతో జయించగల మనేనినాం పుపయోగించింది. ఆమె ఒక

సందర్భంలో వాక్యం గార్చి వ్రాసింది. నా విశావాసానికి బలమైన పునాది వాక్యం

గనుక దానికి గొప్ప గౌరవాన్నిస్తాను. దానిపై ఆధారపడి నా జీవితాన్ని నడిపించుకోగల

సాపుర్తిని దేవుని నుండి వాక్యం నుండి పొందగలను. అని తెలిపంది ఆమె చేస్తున్న ప్రసంగాలు విన్నవారికి ప్రశంస వాక్యాలలో, ఆమెమాట్లాడే క్రియాత్మకమైన క్రీస్తు ప్రపసన్నత ముృగ్దుల్నిచేస్తుంది. చాల శక్తితో ప్రసంగించే తలాంతు దేవుడందించారు.

ప్రతిదినము వాక్యధ్యానము, లేఖనాలు కంఠతా పెట్టుట, రక్రైస్తవుని దిన చర్య కావాలి.

ఈ గొప్ప సత్యాన్ని మననం చేసేత దిన చర్యలో మనం చేసే నిరణయాల పట్ల వివేకం

ప్రభువే అందిస్తారు. దాని పఘలితంగా లోతైన ఆనందం, దేవుని ఆశయాలను గ్రహించే

గొప్ప కృప ప్రభువిస్తారు. సాలేవాషన్ ఆర్మీ సంసా�పకుడైన విలియవ్ గారికిపూర్తి

సాపుర్తినిచ్చిన చర్యగా ఒకసారి లండన్లో గొప్ప ప్రసంగం జరికగవేళ్ 1860లో వేదిక

వద్ద నేనొక మాట చెపపనా? అని భర్తనడిగింది. ""నేను క్రీస్తు కొరకు ఒక బుద్ది గల

వ్యక్తిగా నిలచకిష్టపడుచున్నాను". గతంలో తన నిరణయం యిానాడు ఆరంభిస్తు

న్నానంటా వేదిక నెకిక స్రీతలు ప్రసంగించుటకు ఆరోజుల్లో అవకాశాలు లేని రోజుల్లో

ధైర్యంగా నిలిచి ఆడవారు సమరు�లు, తలాంతులు గలవారు అని గొప్పగా

నిరూపించింది. ఆ దినము నుండి 30 సంవత్సరాలుగా ఆమె ప్రసంగించుటకు

వెనుదీయలేదు. ఆమె స్లవ్ ప్రాంతాలలో సేవను చేయుటకిష్టపేది. మౌడ్ బాలింగన్

గార్ని చేసుకొని బాత్గారి కోడలైంది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 53 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 53

25. జుశ్రీ�ఓ� జీ�అవ ”శ్రీశ్రీ�్ దీతీ�సస్త్రఎ�అ

ఎలైజ జేన్ గిలైట్ బ్రి్�మాన్

కాలము : 1805-1871

పరిచర్య : మషనెరీ

""అతడు తన యింటి వారందరితో కూడ దేవుని

యందు బభయబభకుతలు గలవాడైయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును

దేవునికి ప్రార�న చేయువాడు" అపో 10:2

ఎందరో మషనిరీ సేవలు చేసేవారు గాని బ్రి్�వెున్ అనె మషనరీ చైనాలో

సేవ చేయాలని ఆశించి 40వ సంవత్సరంలో ఒంటరిగా అవివాహితగా నుండి దైవ

సేవ్రై ముందంజవేసింది. ఆమె సేవలో నుండగా ఆమె మనస్సు మార్చుకొని ఏలియా

గార్ని వివాహామాడింది. మషనుబోర్డు వారు వీరి వివాహాన్ని అంగీకరించక నిర్సించారు.

అవివాహితగా మషనిరీగా వెళ్ళి, ఎందుకిట్లు నిరణయించావని నిలదీసి అడిగారు. వారి

కాంట్రాకుట సమస్యగా మారింది. నేను పెండ్లయిననా నా సేవ నేను సమర�వంతంగా

చేస్తానని చక్కగా వినయంగా ఉతతరము వ్రాసింది. అన్ని విమర్శిలకు తట్టుకొని నిలచి

దైవసేవ చేయగలిగంది. ఆది రక్రైస్తవులు కూడా ఎన్నో శ్రములు బభరించారు. సరియైన

జవాబు ద్వారా సమస్యలు ప్రార�నాత్మతో సరిచేసికోవచ్చు. దేవుని దాసులుగా విమర్శిలు

నిరారణ నిందలనెదురొకన వలసి వచ్చునప్పుడు ప్రార�నయే ఆధారము.

దేవుని పాదల చెంత చేరి ప్రతిఅనుభవాన్ని చేయవలసిన నిరణయాలను

చెపపవలసిన మాటలు ముందుగా దేవుని చిత్తంలోనే నిరణయించి గలిగతే ప్రతిపని

సానుకూలంగా నిరణయించి ప్రారి�ంచు. ఒక స్థలము నిరణయించుకో. ప్రణాళ్ళక కూడా

స్పష్టంగా నిరిణయించుకో. నిన్ను సిగ్గు పడనక్కరలేని క్రీస్తు పనివానిగా నిలబైట్టు ప్రభువు

సమరు�డు. ఈ సాక్షము యిదే నేర్పిస్తుంది. గనుక నీవు కూడ మంచి సాక్షిగా జీవించు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 54 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 54

26. వీ�్�వ దీశ్వీశ్రీవతీ

మేటీ బుటైలర్

కాలము : 1859-1929

పరిచర్య : సండేసాకలు ఉపాధ్యాయిని, రచయిత

""సవాస�బుది�, విశావాసప్రేమ పరిశుద�తయందు నిలకడ కావాలి".

1తివెాతి 2:15

మేటీ గొప్ప సువార్తికురాలు. ఆమె తన ప్రజ్ఞ చేత 54వ సంవత్సరములో

సండేసాకలు టీచరుగా సి�రపడింది. ఆమె అసమాన ప్రతిబభను బట్టి ఎందరో

సువార్తికులు, చర్చి �డర్స సమర�వంతమైన ప్రసంగీకులయయారు. ఆమె బైబిలు సత్యాలపై

ధ్యానముంచేవారు. బైబిలు సత్యాలు సులబభపద్దతిలో బోదిించుటకు సృజనాత్మక

పద�తులనెన్నో ఎన్నుకొన్న మహిళ్గా, పద్యాలు చిన్న ఆటపాటలతో ఆకర�ణియంగా ప్రిల్లలకు బోదిించుటకు నేరుప ప్రతిబభ పోందారు. అనేక మంది బాల బాలికలు బైబిలు

వాక్యాలు కంఠతాగా నేర్చుకొని ప్రతిబభ సాదిించారు. 1894 నుండి 1911 వరకు

రెండు మేగజైన్లు నడిపించారు. బాహ్యా చూపు, ప్రైస్తవ పునాది బైబిలుకు సంబందిించిన

వ్యాసాలు రచించేవారు. ఆమె వలై బైబిలు సత్యాలు సమర�వంతంగా తలాంతుతో

బోదిించి వివరంచగల వారు అరుదుగా పుంటారు. తనకు సరి లేరెవవారా అన్న ప్రజ్ఞ

చూపించిన బాటిలర్ తన చేతికి అందుకున్న పనిని తాను శ్ర్ద�తో చేయగలిగన

ప్రతిబభగలది. మన జీవితాలల్లో నేర్చుకోవలసిన వెళ్కువలలో ఆమె వలై ప్రార�న,

ధ్యానము సహావాసముతో పొందిన ఆత్మీయ పరిణతి గలవారమైనపుడు సమర�వంతంగా

సువార్త బోదిించగా అనేక ్రశోతల్ని ఆకరి�ంచి క్రీస్తు ప్రేమకు పాత్రులకాగలము. అట్టి

సేవ చేయుట ఆరంభించగలరా?

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 55 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 55

27. �అఅవ దీతీ�స ళ్తీవవ్

ఆని బ్రేడ్ స్రీటట్

కాలము : 1612-1672

పరిచర్య : పద్యరచయిత

యెహాను 20:27:28

గొప్ప, పేద అనే తేడా లేకుండా జాతిమత

విబేధాలను మరచి అందరము దేవుని భడడ్లమేనని క్రీస్తు

రకత బంధులవుని ప్రపంచంలో విశ్వాసులు ఒక మాట హాల్లెలాయు, ఆమెన్ అనే

రెండు మాటల్ని ఒకే పదముగా ప్రతి భాషలో పలుకుట నిరూపిస్తుంది. గొప్ప వ్యాపారవేతత

యింట్లో అల్లారుముద్దుగా పెరిగిన అనాబ్రాడి ఎన్నో వస్తులన్న భవనాల్లో నివసించేది.

ఆధ్యాత్మకంగా తన భడడ్ ఉన్నత సా�యికి చేరాలని ఆశించేవారు. కాని ఆమె

వివాహానంతరము విభిన్న కష్టాలు ఎదురొకవలసి వచ్చినను ధైర్యంగా నిలిచింది.

ఆ రోజుల్లో మత సావాతంత్రమ్రుై ఆమె తండ్రి ్రశమంచాడు. ఆమె వివాహా

జీవితంలో ఎనిమది మంది సంతానానికి తల్లిగా నిలిచింది. మరణము వ్యాదిి

ఎదురయయాయి. ఆమె విశ్వాసము కీషణించింది. అసలు బైబీలు నిజమైన గ్రంథదమేనా?

బైబీలో నన్న స్వస్థతలన్నీ నిజంగా సంబభవించాయా? విశ్వాసులనే వారంతా

నిజప్రైస్తవులేనా అనే సందేహాం అవెులో కలిగింది. ఆమె తన భావాలకు పద్యరూప

మచ్చింది. ఆమె బావగారు ఆమె రచన�్న ఇంగ్లాండు తీసికొని వెళ్ళి ప్రచురించగా

ఆమె ఆశ్చర్యపడింది. ఆవెరకాలో పసీతలలో పద్యర్చన చేసిన వారి ప్రథదమురాలుగా

ఘనత పొందింది. ఆమెలో ఆలోచనలు బట్టి ఆమె చివరికి గొప్ప విశ్వాసిగా మారింది.

మన మనస్సులో భావాలన్నీ దేవునికి తెల్పాలని ఆ నీ జీవితం నేర్పించి దినయరాలైంది.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 56 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 56

28. జు�వశ్రీవఅవ దీతీ�అస

ఎవలిన్ బ్రాండ్

కాలము : 1879-1974

పరిచర్య : మషనరీ

""తుదకు ప్రభువు యెకక మహాశక్తిని బట్టి ఆయన

యందు బలవంతులై యండుడి" ఎపెఫసీ 6:10

యవవానంలో ఎవలిన్ హారిస్ మంచివ్యక్తితవాము గల వనితగా ధనవంతు

రాలైనందన ఇండియా దేశానికి మషనెరీగా వెళ్ళింది. తండ్రి చాల బభ్రదతగల వ్యక్తిగా

కనిపెట్టి ప్రేమించేవాడు మ్రదాసులో జైస్సీబ్రేండ్ గార్ని కలిసికొన్న తర్వాత ప్రేమలో

పడింది. కొన్ని సమస్యల నెదురొకవలసి వచ్చినపుడు అందరివలై సంశయాలు

తలఎతాతయి. బైబిలు నమ్మదగిన సత్యమైన పుస్తకమేనా? అన్ని అద్భుతాలు

నమ్మదగినవేనా? యివే ఆలోచనలు ప్రతి మానవ బలహీనతన్న వారికి రావచ్చునని

పద్యాలు రచించింది. ఆమె బావగారు ఆమె రచనలను పుస్తకంగా ముద్రించారు.

అవెరకా దేశంలో పద్యాలు వ్రాయగల ప్రతిబభ తలాంతగల ఏ్రైక వనితగా

ప్రశంసలందుకున్నది. తోమా కూడా క్రీస్తులో కలసి జీవించినను సందేహించలేదా?

క్రీస్తే ఆయన సందేహాలకు స్రియైన జవాభచ్చి నమ్మకాన్ని కలిగంచారు. సందేహామేలా?

సంశయ మదేలా? ప్రభుయేసు గాయములను పరికించి చూడు. ఆగాయాలలో నీ

వ్రేళ్ళు తాకించిచాడు. ఆ ప్రేమ మార్తి యేసు త్యాగమును ప్రేమను కనుగొన్నావా?

ఆయన ప్రేమను ప్రచురించుటకు తవారపడుచున్నావా? ఆలోచించు. ఆచరించు. ప్రభువు

చిత్తంలో ఆమె కోరికనెరవేరింది. ఆమె ప్రేమించిన వ్యక్తి ప్రధానము విపఘలమయిందని

తనను పెండ్లి చేసికోమని అడిగిన అబభ్యర�న అంగీకరించి వివాహామాడింది. యిద్దరా

ఆ పరవాత ప్రాంతములో సేవ ఆరంభించారు. ఆ రోజులో పరవాతాలలో హిందా

సాధువులు చాల ద్వేషించేవారు. ప్రైస్తవులుగా సువార్త బుదిించగా వీరి పఘలితము

చాల ఆలస్యంగా కనిపంచేది. కొంత ్రశమంచాక ఒక్క వ్యక్తి క్రీస్తును నమ్మారు. అంతలో

ఒక హిందా మతాదిికారి మరణించగా అతని పిల్ల సంరక్షణ మషనెరీలు సీవాకరించారు.

ఈ రీతిగా దికుకలేని ఏడుగురు అనాధలకు తల్లిగా సేవను ఆరంభించారు. ఆ మషనరీలు

స్వంత భడడ్లను దారప్రాంతాలలోనంచి, వారి విద్యను కోనసాగించగా, విదేశీయులను

తన స్వంత బిడ్డలుగా పెంచింది. అది చాల క్లిషటమైన అనుభవమే. గండె చెదిరిన

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 57 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 57

వారిని బాగు చేయువాడు దేవుడు. ఆమె సేవలు ఇండియాలో మరోక సంవత్సరం

చేయదలచి మషనిరీ బోర్డు వారికి విన్నవించుకొన్నది. అనుకోని పరిసి�తిలో వివాదం

చేరింది. భర్త అకాల మరణము ఆవెను దిగ్ర్బాుంతికి గురి చేసింది. ఆమె ఒంటరిగా

పోరాటాన్ని ఆరంభించి, దైవ సేవను చేపట్టింది. గు”ముపై సావారీ చేస్తూ సమీపంలో

నన్న పల్లెటార్లు పయనమయింది. వ్యక్తి గత సేవ ఆరంభించింది. పల్లెటారి

పేద్రపజలకు వెైద్య సదుపాయాలనిచ్చింది. ఆమె అపార ప్రేమ, అప్యాయతలకు ఆ ప్రపజలు ఎంతో ఆనందించేవారు. "భ్రేండ్ గ్రానీ" అని పిలుచుకొని ప్రేమ కనపర్చి

సహకరించేవారు. పదే పదే ఆమె పెదవులు దేవునికే సోత్రతం అనే విలువైన నామాన్ని

ఉచ్చురించేది. ఆమె పదవీ విరమణ కాలము సమాప్తమయిననా అదనంగా 24

సంవత్సరాలు ఇండియాలో సేవలో నిలిచింది. 5 పరవాత ప్రాంతాలలో ఘనమైన సేవ

చేసింది. వృదు�రాలిగా 95 సంవత్సరాలు జీవించి కాలి లిగవెంట్లు తెగిపోగా మరణించి,

తాను ప్రేమించిన ప్రభుని చేరింది. ఆయన అందించిన శాంతి, రక్షణ, ప్రేమ

ఆ పేల కందించి వీర విశావాస్ వనితగా నిలిచింది.

వవపవవ

29. �అఅవ ”స్త్రవతీ దీతీ�వ

ఆనీవాజర్ బ్రే

కాలము : 1732-1774

పరిచర్య : ఉపాధ్యాయిని

""ఆయన యెకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన

చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా

యోహాను తన శిష్యులకు నేప్పినట్టుగా మాకును ప్రార్థన

చేయ నేరుపమని ఆయననడిరగను" లాకా 11:1

విశ్వాసి జీవితంలో ప్రార్థన లేని పని వ్యర�మైనది. వ్యర�మైన జీవిత్రమే ప్రార్థన

లేని జీవితం. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తినిస్తుంది. కొంచెం ప్రార�న కొంచెము శక్తి

నిస్తుంది.ప్రార్థనలోటైతే, శక్తి లేదనే కద! ప్రతి విశ్వాసికి సహావాసం కావాలి. డాకటర్

బ్రే సహకారంతో అనీవాజర్ సమాజానికి ప్రార�నా బలంతో గొప్ప సేవ చేయగలాగరు.

అనేకులు జీవితాన్ని క్రీస్తుకు సమర్పించారు. వారి జీవిత విధానాల్ని మార్చుకున్నారు.

వారి ప్రాధాన్యతలు గుర్తించారు. వారి పరిచర్య సరిహాద్దుల్ని విశాలము చేసి కోగలాగరు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 58 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 58

పసైతాను తంత్రాలను సర్వాంగ కవచంతో ఎదిరించారు. డాక్టు బ్రే తన దృకపధంలో

మారుమాల నన్న గ్రామంలో అతి పేద ప్రజలకు బైబిలు సత్యాలను పరిచయం

చేయాలనే ఆసక్తితో బానిసలుగా నన్న వారు ఎట్లు నేర్చుకోగల్గుచున్నారు? వారిలో

సమర్థత ప్రతివారి తలాంతు లైట్లున్నాయో పరిశీలించారు. ఆనీవాజర్ అతి చాకచక్యము

గల సృజనాత్మక తలాంతగల స్రీతగా గుర్తించారు. ఆమె విధవరాలు. ఒంటరిగా జీవించే

స్రీతగా 1761లో సాకలు టీచర్గా నుండేది. ఆమె ఆరంభించిన సమయంలో 24

మంది విద్యార్థులండేవారు. వారు నేర్చుకొను విద్యలో సరిగా మాట్లాడేతీరు, బైబిలు

సిదా�ంతాలు, శుభ్ర�త, విధేయత, చదువుట వ్రాయుట నేర్పించేవారు. ఆనాటి బాలికలు

యజమానుల ప్రోత్సాహాం సరిగాలేనందన సరిగాగ హాజరయేయవారు కారు. విద్యార్థులు

కొన్నినెలలండి విరవించేవారు. ఓర్పుతో 30 సంవత్సరాలు డాక్టు ప్రోత్సాహాంతో

సేవ చేసింది. జాతి వరణమత తేడాలు మరచి సేవ తన ఊపిరిగా ఒంటరిపోరాటంలో

వీర విశావాస్ వనితగా నిలిచింది. మంచి ఉపాధ్యారునులు విద్యార్థులను ప్రభావితం

చేయగలరు.

వవపవవ

30. వీ�తీవ �వవ దీతీ�స్త్ర�్

మేరీ � పబైట్

కాలము : 1890-1983

పరిచర్య : భల్ బ్రయిట్ తల్లి

""మీరు లోకమునకు వెలురగైయున్నాను, కొండమీద

నండు పటటణము మరురగైయండనేరదు. మనుషపఘ్యులు

దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టు కాని అది యింట

నండు వారందరికి వెలుగు నిచ్చుట్రై దీపస�ంబము మీదనే పెట్టుదను" ముతతయి

: 5:14,15

ఎందరో బభకుతల జీవితాలను పరీకిషేసత తల్లి ప్రార�న ఎంతో బలమైనదిగా

గుర్తిస్తాము. భల్ బ్రయిట్ అనే బభకుతడి జీవితం తల్లి ప్రేమ వల్ల ప్రగతి పధంలో

కొనసాగింది. ఆయన నెలకొలిపన క్యాంపస్ క్రూేసడ్ అనే సంస� క్రీస్తు కొర్రై నిలిచి

అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతి గడించింది. ఆయన తల్లి అనుభవాల్ని గమనిసేత

బాల్యంలో ఆయన సాకలు నుండి చీకటి వేళ్లో యిల్లు చేరు సమయాన తల్లి ఎంతో

ఓర్పుగా కనిపెడతూ వీదిి చివరి వరకూ నడిచి వారిని దీపకాంతితో ఆహావానించేదట.

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 59 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 59

ఆమె ఏడుగురు సంతానాన్ని అతి ్రశధ�గా పెంచిందట. ప్రతి భడను వారి వారి

తలాంతులను గుర్తిస్తూ ప్రోత్సాహిస్తూ ఆనందకరమైన వాతావరణాన్ని కలిగంచేదట.

భల్ చీకల్లో నుండి వస్తూనపుడు "" భల్, నీవేనా ? అని లాంతరు కాంతిలో అతని

చేయిని అందుకొని యిల్లు చేర్చిన జ్ఞాపకాలు అతనెన్నడా మర్చిపోలేదు. నా తల్లి

నాకిచ్చిన గొప్ప నిదిివంటి సంపద దైవబభక్తి. అదే నా జీవితానికి బలమైన పునాది.

కన్నీటితో ప్రారి�ంచే తల్లులలో నా తల్లి ప్రధమురాలని తెలేపవాడు.

గర్బుమున పుట్టిన భడను తల్లి మరువవచ్చు. దేవుడు చెప్పిన వాగ్దానములు ప్రశ�షటమైనమ. తల్లి వలై లాలిస్తారు. తల్లి మరిచినా నిన్ను మరువజాలను. గర్బుమున

రూపొందక ముందే నిన్ను ఎరిగియున్నాను. మనకు యిహాలోక తల్లిదండ్రులనిచ్చి

గొప్ప ప్రేమ చూపు పరలోకపు తండ్రి వాగ్దానాలను నమ్మినపుడు యిహాలోక యాతలో

బభయవెందుకు? అంధకారం చుట్టుముట్టిన వేళ్ల్లో ఆదుకొను రక్షకుని ఆ్రశయిద్దాము.

వవపవవ

31. ళ�తీ” దీతీశీ�స ఎ�అ

శారా బోర్డ్మాన్

కాలము : 1803-1845

పరిచర్య : మషనెరీ, రచయిత

""క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు

?" రోమా 8:35

ప్రభువు నామాన్ని ఘనపరచుటకు, క్రీస్తు ప్రేమ చాటి

చెప్పుటకు సువార్త చాటించండంతో పాటు, బూదిగంతాలలో సాక్షులుగా వుండాలన్న

సందేశాన్ని క్రీస్తును నమ్మిన కొందరు మషనెరీలు ఎన్నో ప్రాంతాలలో ఎన్నో శ్రములు,

నిందలు, చివరకు మరణాలనెదురొకన్నారు. బర్మా దేశంలో సేవ్రై కొందరు మషనెరీలు

వెళ్ళగా, శారా, జారి�గార్లు అతి ప్రమాదకరమైన, వస్తులు స్రిలేని ప్రాంతాలలో ప్రశమంచి సేవ చేసారు. ఆ ప్రాంతంలో జీవించేవారు తరచగా విష జవారాలకు,

అనారోగ్యానికి బలైపోయేవారు. అనాగరికులైన అడవి జాతివారు, వారిని సవిాపించి

ప్రేమ చూపదలచిన వారి సువార్తను నిర్లకష్యము చేసేవారు. ఆరోగ్యము సరిలేక శారా

భర్త మరణించాడు. అపపటికే బర్మాలో సేవ చేస్తున్న అనీ జడ్సన్ మరణించిందని

తెలిసిననా ధైర్యంగా 1826లో వీరు బర్మా చేరి శ్రముల పాలయయారు. శారా, ఆమె

భర్త చాల చురుగాగ సేవ చేసి ఆ్రశమాన్ని సా�్రించారు. ఆమెకు చిన్న బాబు 2

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 60 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 60

సంవత్సరాల వయస్సులో నుండగా 1834లో అదోనిరావ్ జడ్సన్, శారాని కలిసాడు.

భార్య లేని అదోనిరావ్ జడ్సన్ భర్తను కోలోపయి ఒక బాబుతల్లిగా నన్న శారాను

పెండ్లాడాడు. ఆమెకు ఎనిమది మంది సంతానం కలాగరు. అందరినీ పోషిస్తూ దైవసేవను

ఏమాత్రము నిర్లకష్యము చేయక చాలా ్రశద�తో కొనసాగించుట చాల ఆశ్చర్యం కలిగంచేది.

మంచి భార్యగా జీవించి భర్తకు సేవలో సహకరించింది. ఆమె ఎనిమది మంది

సంతానాన్ని పొంది అలస్ట చెందక బైబిలును బర్మాభాషలోనికి తరు�మాచేసింది.

20 పాటలను స్థానిక భాషలోనికి తరు�మా చేసింది. యాతికుని ప్రయాణము పుస్తకాన్ని

ఆమె మరణసమయంలో తరు�మా చేస్తూనేఉంది. ఎన్నో క్లిషట పరిసుథయలలో బాధ్యతలను

తప్పించుకోలేదు. విశ్వాసి ఎకకలేని కొండ ఎకుకటకు సాహాసిస్తాడు. శ్రముయైన,

బాధఅయిననా దేవుని ప్రేమనుండి దారం చేయదని శారా జీవితం తెలిపంది.

వవపవవ

32. దీ�తీట�వశ్రీస హవశ్రీఎ�

బార్పఫీల్డ్ వెల్మా

కాలము : 1932-1984

పరిచర్య : ఒప్పుకున్న హాంతకురాలు

""అది యేసుక్రీస్తునందలి విశావాసమాలమైనదై, నమ్ము

వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది" రోమా 3:22

తల్లిదండ్రుల నిర్లకష్యజీవితము వల్ల వారి సంతానము ఆశీర్వాదాలను

కోలోపలేరు. వెల్మా జీవితంలో తండ్రి త్రాగుబోతు అయినందువల్ల చాల అషటకష్టాలు

ఎదురొకన్నది. ఎందరో తృణీకరించగా నిందలన్నీ బభరించింది. ఈ బాధల్ని

తప్పించుకోవాలని చిన్న వయస్సులో వివాహాము చేసికొన్నది. అనుకోని రీతిగా

ప్రమాదము పాలై బాధ నివారణ మందులు వాడేది. నిరాశతో కృంగిపోయేది. భర్తకూడా ప్రతాగుడునకు బానిసగా మారినందన ఆమె యింటి పోషణ్రై రెండు ఉద్యోగాలు

చేయవలసి వచ్చింది. శారీరక మానసిక క్షోభ తపపలేదు.

మరోక దు:ఖ కరమైన అనుభవంగా ఆమెయిల్లు వంటలకు బలై సమస్తము

కోలోపయింది. భర్త కూడా ప్రమాదంలో మరణించాడు. తల్లిని చేరి జీవించాలని

ఆశించగా ఆమె కూడా కొద్ది కాలంలో ప్రభువును చేరింది. యిద్దరు పెద్ద వ్యకుతలను

చేరదీసి ఆదరించింది. వారు గాపస్టిక� వ్యాదిితో మరణించారు. 1978లో తల్లిని, పెద్దలను

విషమచ్చి చంపిందన్న నేరం మ్రోి జైలుపాలు చేసారు. దేవుడావెు శ్రమును, మాల్గులను

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 61 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 61

విన్నాడు. ఒక గార్డు జైలులో రడియో ద్వారా సందేశాలు వినే అవకాశమచ్చి సువార్త

ప్రభావమునకు ఆవెను ప్రోత్సహించాడు.

ఆమె తన పాపాలకు ప్రభుని ఆ్రశయించి రక్షణను సీవాకరించి వింతైన శాంతిని

నెమ్మదిని, ఆనందాన్ని అనుబభవించింది. మగిలిన జైలు సరభయలతో కలసి వాక్యం

వింటూ ప్రారి�స్తూ గడిపింది. 5 సంవత్సరాలు జైలులోనుండి అదిికారులకు విడుదల్రై

దరఖాస్తు పెట్టింది. ఆమె అనుభవాల్ని జీవితగాథగా వ్రాసింది. క్రీస్తు సిలువలో

శ్రతువులను కషవించినట్లు తన బలహీనతలనొప్పుకొని తనను బాదిించిన వారిని

కషవించానని వ్రాసింది. ఆమె విడుదల తర్వాత ప్రతిచోట సాక్ష్యమిస్తూ అందరిపట్ల

ప్రేమ చూపుచూ క్రీస్తుకు అనుచరురాలుగా జీవించింది.

ఎంత పాపినైనా ప్రభువు కషవించగలరు. ఎంత విషాదాన్నయినా వింతగా

ఆనందమయం చేస్తారని ఆమె సాక్ష్యం విని చాలమంది క్రీస్తుని ప్రేమించారు. ప్రతి

వ్యక్తిని మార్చగలేగది క్రీస్తు కషమ, ప్రేమయే. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమవీటిలో విలువైనది

ప్రేమయే. వెల్మా జీవితం కషమ నేర్పించింది. క్రీస్తు ప్రేమను గ్రహించి క్రీస్తును

అనేకులు ఆ్రశయించారు.

వవపవవ

33. �అఅ� �వ్�్” దీ�తీప�బశ్రీస

బార్బాల్డ్ అన్నా లైటిటియా

కాలము : 1743-1825

పరిచర్య : గీతాల రచయిత

""ప్రయాసపడి భారము మోసికొను వార్లారా నాయెుద్దకురండి

విాకు విశ్రాంతిని కలిగంచెదను". ముతతయి 11:28

క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన మంచి విశావాస్ వీర

వనితగా ఆమె భావాలన్నీ గీతాలు పద్యాలు రూపంలో ఆమె ప్రేమ క్రీస్తుపట్ల కనపర్చిది.

ఆమె రచనలు నాలుగుసార్లు ముద్రించబడ్డాయి. అందులో 21 పద్యాలకు పాటలకు

రాగాలు పెటటగా కీర్తన పుస్తకములో ముద్రించారు. ఆమెకు తగిన భర్త లభించలేదు.

చాలా ఆగ్రహాపూరితుై ఆమెను చిరాకు పెట్టేవాడు. బాధలకు గురిచేసేవాడు. ఒకరోజు

ఉగ్రుడై కత్తితో చంపుట్రై పైకిరాగా తప్పించుకొని అతనిని పిచ్చాసుప్రతికి తరలించగా

ఆత్మ నయానతాభావంతో ఆత్మహాత్య చేసుకున్నాడు. ఆమె చాలా దు:ఖపడి ఏన్నో చేదు

అనుభవాల నెదురొకన్నారు. ఎన్నో ఒత్తిడులకు లోనై చాలా శ్రములు ఎదురొకన్నది.

ఆమె రచించిన పాట అనే రచన 1792లో రచించారు. ప్రభా

�తీ�ష�శీబర జ�శ్రీశ్రీ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 62 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 62

యేసుని పవిత్రమైన వెల్లని సవారము నా మారాగన్ని సరాళ్ము చేస్తుందని

ఆహావానిస్తున్నాను. ""యాతికుడా, నేనే నిన్ను నడిపిస్తాను. నిత్యతవాంలో నిత్యనివాసానికి,

బాధలో కృంగిన నీవు విశ్రాంతి కోసం నారికిరా. ప్రతి శారీరక, మానసిక గాయాలకు

నావద్ద �షథమంది. ప్రశాంతత నా వ్దే లభిస్తుంది". యేసు అనే మాటలు గొప్ప

ఆదరణనిస్తాయని నిరూపించింది. క్రీస్తును ప్రకటించుటకు అన్నా ఎన్నుకున్న మార్గము

ఆమె భావ రచనలే. అందుకే విశావాస్ వీరమనితలలో చేరింది.

వవపవవ

34. జుర్�వతీ జుసష�తీసర దీబతీతీ

ఎప్తేర్ ఎడవార్డ్సు బర్

కాలము : 1732-1758

పరిచర్య : లైటర్ - జర్నల్, రచయిత్రి

""మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన

యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు

కలుగునుగాక" రోమా 1:3

ప్రగతి సాదిించిన విశావాస్ వీరుల గాథలు వారి స్నేహితుల జీవిత సత్యాలు

ఆదర్శినీయాలు, అనసరించ యోగ్యమైనమ. వారంతా దేవుని ఘనపర్చారు. జోనాతాన్

ఎడవార్డ్సు గారి జీవిత పరిచర్య ఇంగ్లాండులో ఉజీ�వము గార్చి తెలియనివారు లేరు.

ఆమె కుమార్తె అయిన ఎప్తేర్ ఆయన బభక్తిగల పెంపకంలో క్రీస్తు ప్రేమను కనపరచు

తలాంతగలది. ఎప్తేరు తన జీవితంలో వివాదాలనెదురొకన్నానని తన స్నేహితురాలికి

వ్రాసిన లేఖలో వివరించింది. ఆమె విద్యావంతురాలుగా పిన్సటన్ విశ్వావిద్యాలయము

వ్యవస్థాపక ప్రోపెఫసరుగారిని వివాహం చేసికొన్నది.

ఇంగ్లాండులో గొప్ప ఉజీ�వానికి కారుకుడైన ప్రముఖులలో జోనాతాన్ ఎడవార్డ్సు

ఒకరు. వారి కుమార్తెగా ఆరోన్ బర్గార్ని వివాహామాడింది. ఆమె తన నాతన

వివాహా అనుభవాల్లో కష్టసుఖాలన్నీ స్నేహితురాలికి లేఖలోమ్రాసింది. పసిపిల్ల తల్లిగా

ఆమె పాట్లు వివరించింది. నాకీ పనిపాట్లు వల్ల దేవుని గార్చిన ఆలోచన తగిగ

శరీరానుసారంగా ఆలోచించవలసి వస్తున్నందుకు నిరాశగా ఉందని వ్రాసింది. ఆ

సమయాల్లో మరలా తన ఆత్మను పోషించుకోనేతపననతో రక్రైస్తవ కార్యక్రమాలను

చేెపట్టింది. బలహీనులను దర్శంచుట, రోగులను పరామర్శంచుట వంటి సవాచ్చింద

సేవల పఘలితంగా ఆమె ఆత్మీయ జీవితంలో ఉజీ�వము పెల్లుభకింది. ఆనందం

వెల్లివిరిసింది. విశావాసులైన గృహిణులందరికీ ఈ శోధనలు తపపవు నిరాశ, దిగులు

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 63 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 63

చింత ఒంటరితనాన్ని రూపుమాపుకోవాలంటే దేవుని వెైపు చూస్తూ ఆయన కు

సంతోషము కలేగరీతిగా దేవుని కార్యక్రమాలు నిర్వాహించుట గొప్ప నెమ్మదికి

కారణముకాగలదు.

వవపవవ

35. జుశ్రీ�ఓ�పవ్� దీబఅవ�అ

ఎలిజబైత్ బన్యన్

కాలము : 1630-1692

పరిచర్య : జాన్ బన్యన్ రెండవ బార్య, మషనెరీ

"భభయపడక ధైర్యముగా నుండుడి" యెషయా 35:4

బైబిలు తర్వాత ప్రాముఖ్యతగల రెండవ బైబిలుగాేేొందిన యాతికుని ప్రయాణము వ్రాసిన రచయిత జాన్

బన్యను గారి పేరు తెలియుని వారు ఉండరు. వెుుదటి భార్య వల్ల నలుగురు బిడ్డలుండగా

ఎలిజబైత్ ఆయన రెండవ బార్యగా ఆయనకు సేవలో సహకరించింది. నలుగురు ప్రిల్లలలో మేరి అనే గ్రుడిడ్పాప ఉండేదట. ఇంగ్లాండులో ఆరోజుల్లో ఆత్మీయాభిషేకం

గలవార ప్రసంగము చేయాలి. జాన్ బన్యస్ ధైర్యంగా పాస్టు కోర్సులో తరీపుదు

లేకుండా సువార్త బోదిించుటకు సిద�పడినందుకు జైలుపాలయయాడు. ఆయన భార్య

భడడ్ల పోషణ యితరుల దయవల్లనే జరికగది. గర్బుంలో బిడడ్ మరణము ఆవెను ద:ఖ

పరచింది. ఆ దిగులు చింత, భర్త ఎడబాటు యివన్నీ ప్రభువు ప్రార�న ద్వారా ధైర్యం

తెచ్చుకోగలిగంది. లండను ప్రయాణము చేసి అదిికారులను తన భర్త విడుదల్రై

సహాయాన్ని కోరింది.

ఆమె అబభ్యర�నలో సత్యముందని అంగీకరించారు. ఆమె ధైర్యంగా వారికి

చెప్పినదేమనగా ప్రతివ్యక్తి న్యాయపీఠము ఎదుట నిలచి ప్రతి క్రియలకు లైకక

అపపజైపపవలసి యంటుంది. నీత్రిై నా భర్త నిలబడి సువార్త ప్రకటించుట న్యాయమైన

పనిగా ఎంచమని ప్రాధేయపడింది. జాన్ బన్యన్ గారు 12 సుదీర� సంవత్సరాలు

జైలుపాలయయారు. ఎలిజబైత్ ఆమె వివాహా జీవితంలో ఒంటరితనము, శ్రము, బాధ,

అన్యాయం, పేరికమ యివన్నీ ఓర్పుతో బభరించింది. క్రీస్తును నమ్మి భర్తకు సేవలో

సహకరించాలనే గొప్ప ఆశయంతో ఎలిజబైత్ చాల కోరికలతో వివాహానికి త్యాగంతో

మారుటి పిల్లలను పెంచుటకు సిద�పడింది. అన్యాయాలనెదురొకనుటకు ధైర్యంగా

పోరాడింది. ఒంటరిగా భర్త జైలుపాలైన సమయంలో ప్రార�నలో పవిత్రంగా బభక్తిగా

జీవించింది. విశావాస్ జీవితంలో శ్రములు కష్టాలు ఎవర్రిైనా ఎదురైనపుడు దేవుడు

మనకిచ్చిన వాగ్దానాలు మరువరాదు. పురుగు వంటి యాకోబు బభయపడకు. నీవు

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 64 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 64

నా సోతతు. నీవు జలములలో దాటనపుడు అందులో ప్రవేశించకమా నీవు, నేను

నీతో ఉండి తోడుగా అబభయాన్ని ఇస్తానని మరువరాదు. ఎలిజబైత్ సాక్షము గొప్ప

పాఠం నేర్పగలదు వాగ్దనాలను నమ్మింది. భర్తకు సహకారాన్నిచ్చి మంచి విశ్వాసిగా

నిలిచింది.

వవపవవ

36. దీబర�అవశ్రీశ్రీ ఖ�్”తీ�అవ

బష్నెల్ కాధరిన్

కాలము : 1855-1946

పరిచర్య : వెుడికల్ మషనెరీ

""నేనిచ్చు నీళ్ళు ్రతాగువాడెప్పుడును దప్పిగొనడు"

యోహాను 4:14

నేడు చైనా దేశంలో గొప్ప బభకుతలున్నారు. గొప్ప

ఉజీ�వం ప్రబలుటకు ముఖ్య కారణము ఏమనగా గొప్ప విశావాసంతో ఎందరో

త్యాగపూరిత మషనెరీలు గణనీయమైన సేవలు చేసారు. కాధరిన్ బష్నెల్ వెుడికల్

మషనెరీగా చైనా వెళ్ళి కొంత కాలము సేవ చేసి అనారోగ్యం కారణంగా తిరిగి

అవెరకా చేరారు. అభాగ్యలను ఆదరించి దైవసేవ చేసారు. మంచి సేవను చేపట్టింది.

క్రీస్తు కాంతిని ప్రతిభంభంచే గణనీయ సేవలనందించింది. చికాగోలో కొందరు

వ్యభిచారుల ఆ్రశమాన్ని దర్శించింది. కొందరు స్రీతలు బలవంతంగా వ్యభిచారానికి

బందీిలను చేయువారిని కనిపెట్టి వారి బారి నుండి సంరక్షించగలిగంది. ఒక భల్లును

కూడా ప్రతిపాదించింది దానిపేరు కేటీ బష్నెల్ భల్. ఈ చటటము ద్వారా

అవివాహితలైన స్రీతలు మానసికంగా బుది� మాంద్యముతో బాధపేవారు, వృత్తిపరంగా

వ్యభిచరించేవారి జీవితాన్ని మార్చుకోవాలని గొప్ప మార్చు తెచ్చింది. క్రీస్తు కొరకు

గొప్ప సేవలనందించింది. 1886వ సంవత్సరములో పసైనిక సేవకు స్రీతలను

పరీక్షించుటకు డాక్టరుగా కాధరిన్ను నియమంచారు. వ్యభిచారులైన స్రీతలలో భ్రటిష్

పసైనికులుగా నియమంచబడుటకు భ్రటన్ నండి ఇండియా వరకు ప్రత్యేక డాక్టరుగా

నియమంచగా ఆమె రోగులను దర్శించారు. యిా పని వల్ల ఆమె చాలా బైదిరింపులకు

గురెైంది. ఎవరెైనా ఎపుడైనా మంచిపని చేయదలిసేత ఎన్నో అవరోధాలు కష్టనష్టాలు

ఎదురొకనుట తపపదు. ఈ సాంపఫిక దురాచారాలను రూపు మాపాలంటే ఎవరో

ఒకరు శ్రములను ఎదురొకనక తపపదు గనుక శ్రమును తిన్నగా ఎదురొకలేకపోయినను

అట్టి శ్రములో నన్న వారి కొర్రై విజ్ఞాపన చేయగలము. మోషే తనవారి కొరకు తన

పేరు కొట్టివేయమని బ్రతిమలాడి ప్రారి�ంచిన విధేయత మనకుందా? లోతు కొరకు

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 65 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 65

అబ్రహాము బేరమాడి ప్రారి�ంచాడు. ఎప్తేరు తన వారి కొరకు ప్రాణాలను సహితం

లైకకచేయక ప్రారి�ంచింది. నీ ప్రార�నా జీవితంలో జీవమున్నదా? ఆత్మల భారమున్నదా?

కన్నీటి విజ్ఞాపన ఉన్నదా? మనమంతా వీరి త్యాగాన్ని మానస్ వీదిిని నింపుకొని

వారిని ప్రశంసిస్తూ నేటి తరం కోసం ప్రార్థిద్దాం.

వవపవవ

37. జీశీరవ”�అవ దీబ్శ్రీవతీ

జోస్పిున్ బట్లర్

కాలము : 1828-1906

పరిచర్య : రచయిత, సంఘసేవకురాలు

""అందుకు యేసు-నేనును నీకు శికషవిందిింపను, నీవు

వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను" యోహాను

8:11

క్రీస్తు కొరకు ప్రాణాలను త్యాగము చేసిన

మషనెరీలున్నారు. వీరంతా అనేక ప్రాంతాలకు పయనించారు. నింద దాషణలతో

జైలుపాలయయారు. సవాకీయులను పోగొట్టుకున్నారు. వీటికి కారణాలన్నీ క్రీస్తు ప్రేమ

వారిని బలవంతం చేయగల్గుటయే. విభిన్న రీతులుగా శ్రములుగా ఎదురొకన్నారు.

కానీ జోసీపున్ ఎన్నుకున్న దారి వింతైనది. వ్యభిచారంలో నన్న స్రీతలు వారి శ్రముల

}భనుండి తప్పించి మంచి కేషమకరమైన జీవితనాన్నిందిచే ప్రయత్నంలో ఆమె ఎన్నో

విమర్శిలు వ్యతిరకతలను సహించింది. లివర్ పూల్ వద్ద పనిచేయు స�లాలలో వ్యభిచార

స్రీతలు, పెండ్లికాని తల్లులు పడు బాధలను తలంచి వారిని ఆదరించు ఆ్రశమాల్రై

ప్రయాసపడింది. సవాకీయులంతా ఆమెను నిరుత్సాహాపర్చారు. లోతైన బభక్తి పరవశంతో

ఈ అన్యాయాల నెదురొకనుటకు కంకణం కట్టింది. ఆ రొంపిలో నన్న స్రీతలలో కొందరిని

అతిచాకచక్యంతో తప్పించింది. వారిని ప్రేమతో ఆదుకొని స్వంత యింటిలో చేరచుకొని

ఆ యింటికి విశ్రాంతి గృహాము అని పేరు పెట్టింది. ఆమె

(నశీబరవ శీట తీవర్)

రక్షించినవారు మరల ఆ నీచమైన పాపంలో చేరబడకుండా అతి జాగ్రతతను వహించింది.

ఆ రోజుల్లో మలటరీ ప్రాంతాల్లో పసైనికులన్న స�లాల్లో ఆడవారి గౌరవం కాపాడే

ప్రయత్నాలు తీవ్రంగ చేసింది.

క్రీస్తు తన పరిచర్యలో గొప్ప గుర్తింపునిచ్చారు. స్రీతలు భర్తలకు సాటియైన

సహకారులు ఉపకారులు. వారు విజ్ఞాపనారులు. తలాంతులలో యింటింట గృహా

కూడికల ద్వారా గొప్ప ఉజీ�వాన్ని అందించగల ప్రజ్ఞగలవారు. అమ్మా విా కోసం

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top