ఎవలిన్ రాబర్ట్స....................227
201.జు�వశ్రీవఅ �శీపవత్రీ
డేల్ ఇవాన్స రోజర్స...............229
202.ణ�శ్రీవ జు”అర �శీస్త్రవతీర
203.ళ�శ్రీశ్రీవ ు�శీఎ�ర
కరచెల్ పసయింట్...................231
204.”ష�వశ్రీ ళ”అ్
కరచెల్ జాయు సాకట్................232
205.”ష�వశ్రీ జీశీవ ళషశీ్
206.�స� ళషబసేవతీ
లిడియా ప్ట్సేన్....................235
207.�వస” ళవ�్శీఅ
208.ళ�శీటటఅవతీ
రాత్ సీవెున్స......................237
209.�బ్� ళవ�ఎవఅర
మహిటబుల్ సింపికన్స.............238
210.వీవ”్�పశ్రీవ ళ�ఎ�స�అర
మారగరట్ సింమ్సన్................239
211.వీ�తీస్త్ర�తీవ్ ళ�ఎ�రశీఅ
అన్నా సాకవ్........................240
మేరీ పస్లస్సర్........................241
213.వీ�తీవ ళశ్రీవరరశీతీ
ఎవెండా స్మిత్.....................244
బెాత స్మిత్..........................245
215.దీవతీ్” ళఎ�్�
డెయిజీ స్మిత్.......................247
216.ణ”రవ ళఎ�్�
హేానా విటాల్ స్మిత్................248
217.న�అఅ” ”�్�శ్రీశ్రీ ళఎ�్�
మారియా ఉడావార్డ్ - ఎట్ట్.......250
218.వీ�తీ” �శీశీసష�తీస - జు్వతీ
శాంతి సాలమన్...................251
219.ళ”అ్� ళశీశ్రీశీఎశీఅ
హెాన్రీయెట సోలాటవ్................252
220.నవఅతీ�వ్� ళశీశ్రీ్�బ
221.ళశీశీఅస్త్ర వీ�వశ్రీ�అస్త్ర
222.ళబర�అఅ” ళ�బతీస్త్రవశీఅ
ఫానీ ఎడ్నా సాటఫోర్డ్................255
223.”అఅ�వఅ జుసఅ� ళ్�టటశీతీస
బైటీట సాటవ్.........................256
224.దీవ్వళ్�ఎ
లాయిసా పసటడ్.....................257
ఆనీ సీటల్...........................258
226.�అఅవ ళ్వవశ్రీవ
బైట్సీ సాటకటన్........................259
227.దీవ్రవ ళ్శీషస్శీఅ ప్రపిసిల్లా సాటవర్ట స్టడ్...............260
228.ూతీ�రష�శ్రీశ్రీ� ళ్వష�తీ్ ళ్బసస
భ.వి.సుబ్బమ్మ.....................261
229.దీ.�. ళబపప�ఎఎ�
హెాలైన్ నెల్ సండే.................262
230.చీవశ్రీశ్రీ నవశ్రీవఅ ళబఅస�వ
క్లారా సవాయివ్.....................263
231.జశ్రీ�తీ� ళష”ఎ
232.వీ�తీవ జుశ్రీ�ఓ�పవ్� ళష�్ఓవతీ
కారల్ టైర్రీ టాల్బాట్..............265
233. జ�తీశీశ్రీ ువతీతీవ ు�శ్రీపశీ్
ఎమీలియా టేలర్ బ్రావ్హాల్....266
234. �ఎవశ్రీ” ు. దీతీశీశీఎ”శ్రీశ్రీ
235. వీ�తీ” ణవవతీ ు�వశ్రీశీతీ
టేలర్ జైన్నీ.........................268
236. జీవఅఅ�వ ు�వశ్రీశీతీ
బైట్సి టైన్ బావ్..................269
237. దీవ్ర�వ్వఅ దీశీశీఎ
కోరీ టైన్ బావ్...................271
238. జశీతీతీ�వ్వఅ దీశీశీఎ
ఇసరైల్లా తోబర్న...................272
239. �ర�పవశ్రీశ్రీ� ు�శీపబతీఅ
డోరతి ఆన్ ్రతప్...................273
240. ణశీతీశీ్�వ �అఅ ు�తీబ”
లాసీ థరట్సన్.......................274
241. �బషవ �. ు�బతీర్శీఅ
డోరతి సేయర్స....................275
242. ణశీతీశీ్�వ ళ�వవతీర
243. �అఅ� ుశీఎ�రవషస
లిలియన్ ట్రాషర్..................277
244.”శ్రీశ్రీ�శీఅ ుతీ�ర�వతీ
లిలియస్ ట్రోటర్..................278
245.”శ్రీశ్రీ”ర ుతీశీ్వతీ
క్రిస్టియానా ట్యాయు................279
246.జ�తీ�ర్”అ� ుర”
ఎమలి టబ్మాన్..................280
247.జుఎ�శ్రీవ ుబపఎ�అ
టబ్మాన్ హారియట్...............282
248.న�తీతీ�వ్ ుబపఎ�అ
చార్లెట్ టక్కర్......................283
249.జ”తీశ్రీశీ్వ ుబషసవతీ
లిలియస్ అండర్వుడ్..............284
250.”శ్రీశ్రీ”ర ఖఅేవతీషశీశీస
మాగీ వాన్ కాట్...................285
251.వీ�స్త్రస్త్ర�వ హ�అ జశీ్
జుహాన్నా వీన్స్రాట..................286
252.జీశీ”అఅ� హవవఅర్తీ�
ఆనీ వేజరు........................287
253.�అఅవ ”స్త్రవతీ
మేరీ వెబ్...........................288
254.వీ�తీవ �వపప
255.�తీవఅవ �వపర్వతీ - ళఎ�్�
సాసన్న వెస్లీ.......................290
256.ళబర�అఅ� �వశ్రీవవ
పఫిల్లిస్ వీట్లీ.........................292
257.ూ”శ్రీశ్రీ”ర ”వ�్శ్రీవవ
నార్సిస్సా విట్మాన్................292
ఎమ్మా విట్టిమోర్...................293
259.జుఎఎ� ”�్వఎశీతీవ
లారా ఇనాగల్స వైలడ్ర్...............294
260.”బతీ� �అస్త్ర�శ్రీశ్రీర ”శ్రీసవతీ
మేరీ విలియవ్సు...................295
261.”శ్రీశ్రీ”ఎ వీ�తీవ
కీకో యమ్మమురో.................296
262.ఖ�వసశీ ్�ఎఎ�ఎబతీశీ
263.�శ్రీశీతీవఅషవ ్శీబఅస్త్ర
కాధరిన్ జైల్.......................298
264.ఖ�్�వతీ�అవ గవశ్రీశ్రీ

మన్నీ అబ్రావ్స
కాలము : 1859-1912
పరిచర్య : ప్రైస్తవ మషనరి
"" కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే"
లాకా 10:2
ప్రభువు ఘనమైన నామమునకు స్తుతి, మహిమ కల్గుగాక. ఎందరో ప్రభువును
ప్రేమించిన దైవసేవకురాళ్లున్నారు. కోత విస్తారవెై పనివారు తకుకవ అనే నినాదము
నాడు, నేడు వినిపస్తుంది. 1887 వ సంవత్సరములో క్రీస్తు సేవ చేయాలనే తపనతో
విదేశం నుండి ఇండియాలో బుంబాయి చేరిన మన్నీ చాలా ప్రయాసపడింది. అనేక
మంది ప్రజలు వీధుల్లో సంచారము చేయుట ఆమెకు వింతగా తోచింది. వీరందరికీ
సువార్త అందు విధమేదని యోచించింది. కొందరు త్రాగుబోతుల జీవిత విధానాన్ని
గమనించి దు:�ంచింది. క్రీస్తు ప్రేమనెరుగని వార్రిై, దు:�తులకు ఓదారుపను,
కారుచీకటిలో జీవించువారికి ఆశాకిరణవెై జీవించుట్రై ్రకొతత భాషను నేర్చుకొన్నది.
కొందరు అనుచరులను సంపాదించుకొన్నది. హిందా మతంలోనుండి సత్యాన్వేషిగా
క్రీస్తు ప్రేమను కనుగొని గొప్పసేవలందిస్తున్న పండిత రామాబాయి ముక్తి మషన్
సేవలను గార్చి విని, అభాగ్యలు, అనాధులు, విధవలుగా నుండి ఆమె ఆ్రశమములో
గొప్ప ఆదరణ పొందుచున్న వారిని చేరింది. ఉపాధ్యాయినిగా ఆమె గొప్ప సేవచేసింది.
ఆ రోజుల్లో ఆ్రేసటలియా దేశంలో వేల్స ప్రాంతంలో రక్రైస్తవులు గొప్ప ఉజీ�వంతో బభక్తి
పరవశులై అద్భుతాలనందు కొనువార్తను విని, అట్టి అనుభవం ఆమె పని చేయు
ప్రాంతంలో కావాలని భారంతో క్రీస్తును ప్రారి�ంచింది. ఆమెతో 70 మంది తన
విద్యార్థులను సమకూర్చి కీర్తనలు పాడి వాక్యధ్యానంతో కన్నీటితో, ఉపవాసంతో
ప్రారి�ంచింది. ఆ సమయంలో వారు పొందిన ఆనందోత్సాహాలను గ్రహించి 400
మంది చేరారు. వారు యింటింటిని దర్శస్తూ గ్రామాలలో ""రండిరండి యేసుని యెద్దకు
రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారం మోసేవారికి క్రీస్తు విశ్రాంతినిస్తాడు" అంటా
సువార్త బోధను ప్రియ యేసు పసైన్య వీరులమంటా కొనసాగించింది. ఆమె తిరిగి
అవెరకా చేరి ఆమె అనుభవసాక్ష్యాలను సుఖ జీవితాలు జీవిస్తున్న స్నేహితులకు
తెలిపంది. కొందరు ఇండియా సేవ్రై ప్రోత్సహించబడి ఆమెతో కలిసి ఇండియా చేరి
బూదిగంత విశావాస్ వీర వనితలు

సేవకు సహకరించారు. ఆమె చేసిన మౌన ప్రార�నల పఘలితంగా సుదీర� తీరాలలో
సువార్త పనిచేయు ధన్యత దేవుడిచ్చారని స్తుతిస్తూ, మంచి స్ఫూర్తితో గణనీయ
సేవలందించు పండిత రామాబాయ్కి గల అభాగ్యలు అనాధుల పట్ల ఆపార ప్రేమకు
అభినందించింది. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని తెలిపన పౌలు బభకుతని
మాట అనసరించి నశించి పోయేఆత్మలు ఎన్నయో చేజారి పోవుచుండగా,
నిరివాచారముగా, నిద్ద మతతులో పడి సరంబీ గృహాములో సంతోషించే సమయాల్రై
వెదికే రక్రైస్తవ సోదరీ సోదరుడా లైమ్ముేజరిల్లుము. యోహాోమా మహిమ నీ పై ఉ
దయించిందని గ్రహించు. నీ సాక్షి జీవితము సజీవంగా ఉన్నాదా సరిచూచుకో.
మన్నీ తన జీవితాన్ని యితరుల సేవార�ము తన సమయాన్ని, సంపద, తలాంతులను
వినియోగించింది. ప్రారి�ంచే సిద� మనస్సుతో, యితరులను ప్రోత్సహించింది.
ప్రతిపఘలము ఆశించని నిసావార� సేవ చేయగలిగంది.
నిసావార�ేసవే, నిజప్రేమ నైజము. రెండవ వెైలు నడిచే త్యాగము, దయను
సత్యాన్ని కంఠబూషంగా ధరించింది. గరవాము లేక వినయము, దాతృతవాము కలిగ
అనాధలను ప్రేమించింది. మంచి సమరయుడు చూపిన కనికరాన్ని తన దేశం కాని
దేశంలో చూపించింది. ఓరుప, దీర�శాంతముతో తన సవాకీయులను వదలి దార
ప్రాంతాలకు తరలి వచ్చి క్లిష� సమయాల్లో దీిరతవాము ప్రదర్శించింది. ఆమె బభక్తి,
త్యాగ, ప్రేమపూరిత జీవితాన్ని నేటి యువతి యువకులు నేర్చుకోగల ధన్యత ్రై
దేవునికి విజ్ఞాపన చేయు పసీతగా నీవు నేను వుందామా?
వవపవవ
2. జవష�శ్రీ �తీ�అషవర �శ్రీవ”అేవతీ
పససిల్ ్రఫాన్సిస్ అలైగా�ండర్
కాలము : 1818-1895
పరిచర్య : కీర్తనల రచయిత, పద్యాల రచయిత
""యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా
నన్నవి ! జ్ఞానము చేత నీవు వాటనన్నిటిని నిర్మించితివి. నీవు
కలుగ జేసిన వాటితో బూమ నిండియున్నది". కీర్తనలు 104:24
ప్రభువుని ప్రేమించిన పససిల్ బాల్యము నుండి క్రీస్తులో నిలిచియుండి భావ
కవితలు వ్రాసేది. తన 9వ యేట రచించిన పద్యాలను చదివి అవెు నాన్నగారు
బూదిగంత విశావాస్ వీర వనితలు
అంగీకరించలేదు. ఆ రచనలు తలదిండు క్రింద దాచి పెట్టియంచేది. ఆమె ఆసక్తి
గమనించి సర చూద్దాం ఎన్ని వ్రాయగలదోనని ఒక పెటైటను బహుమతిగా వాళ్ళ
నాన్నయిచ్చారట. యవవానం వచ్చేనాటికి 400 పైగా పద్యాలు వ్రాసే కవిగా నిలిచింది.
కవితవాం గొప్ప తలాంతగా ప్రభు విచ్చారని సమాజము గురితంచగలిగంది. బైబిలు
ధ్యానాలు ఆధారంగా ఆమె చిన్న పిల్లలు సులబభంగా నేర్చుకోనే రీతిగా పద్యాలు
రచించేది. ఆమె దైవసేవకుని భార్యగా సేవ కొనసాగించంది. ప్రేమతో చేసిన సేవలో
పఘలితముంటుంది. పేరికంలో, ఆనారోగ్యంతో పెద్ద పటటణంలో జీవిస్తూ, క�కు
హృదయుల మధ్య జీవించాలని ఆశించక మారు మాల గ్రామాల్ని ఎన్నుకున్నది.
దేవుని అందమైన సృష్టిలో సౌందర్యాన్ని తన కవితవాంలో పద్య రూపంగా వ్రాయగా
అనేకులు ప్రవశించేవారు.
�శ్రీశ్రీ ్”అస్త్రర పతీ�స్త్ర�్ �అస పవ�బ్�టబశ్రీ, �శ్రీశ్రీ షతీవ�్బతీవర స్త్రతీవ�్ �అస
రఎ�శ్రీశ్రీ, �శ్రీశ్రీ ్”అస్త్రర ష�రవ �అస షశీఅేవతీటబశ్రీ, ్�వ �శీతీస �శీస ఎ�ేవ ్�వఎ
అందమైన ప్రకాశమంతముగా సుందరమైన ప్రాణులు చిన్నవి వెుుదలు పెద్దవాటి
�శ్రీశ్రీ.
వరకు తెలివిగలవి, ఆశ్చర్యం కలిగంచేవన్ని ప్రభువైన దేవుడే సృష్టించారు. నేడు మనం
జీవించే లోకంలో వికృతమైన అనుభవాలలో చెడు తాండవం చేస్తూ కలవరాన్ని
కలిగస్తుండగా అనేకులు నిరాశ, నిపసపృహాలలో కృంగిపోతున్నారు. నిరీక్షణలో చూడతగ్గ
రీతిగా వ్యకుతలకు చైతన్యం కలిగంచే రచనలు, ప్రసంగాలు అత్యవసరము. క్రీస్తు వెైపు
చాస్తూ ప్రార�న దైవధ్యానంతో, ఆశాభావంతో జీవించుట నేర్చుకోవాలి. పైన నీలి
ఆకాశంలో క్రీస్తు మహిమను, నీలి మబ్బుల్లో వెండి తీరగలు చూడాలి. పసిపాపల
బోసినవువాలలో నిర్మలతవాం గమనించాలి. వృదు�ల నిరాశ కళ్ళల్లో అనుభవాల్ని
అందుకోవాలి. ఆమె రచనలలో భావాలు క్రీస్తు పైగల ప్రగాడిడ ప్రేమను వరిణంచిన
రీతి క్రీస్తుపై మనకు గొప్ప నిరీక్షణ కలిగంచగలవు. ప్రియనేసతమా, మన ప్రభువు
సిలువ వేయబడిన ఆ స్థలము వద్ద ఆ పటటణగోడల ఆవలి నన్న కొండ ప్రాంతం
సుదారంగా నిలచియుంది. అదే మనలను రక్షించి స్న్మార్గులను చేయుట్రై విలువైన
పవ్రిత రకాతన్ని యింపైన ఏరుగా స్రవించింది. ఆవూటలో మునిగన మనము శుదు�లవెై
దివ్య కాంతిలో శాంతితో తన్మయవెై నిలిచివుందాము. ఇదే సందేశాలు తాను నివసించిన
గ్రామ ప్రజలకు బోదిించేది. విద్యా సౌకర్యాలు లేని ప్రాంతంలో ఆరి�క సోతమత కరువైన
ప్రాంతంలో, నిరుపేలలో పేగా జీవించు త్యాగం చేసారు. తాను జీవించిన గ్రామ ప్రపజల ఆత్మీయ జీవితం పట్ల ప్రత్యేక ్రశద� తీసికొని, వారికి పాటలు పద్యాల రూపంలో
బూదిగంత విశావాస్ వీర వనితలు

సువార్త బోదిించారు. ఆమె పాటలు వినుట ద్వారా వికోటరియా రాణి దుఃఖంతో కన్నీరు
కార్చారు. రాగ్యక్తంగా భావగర్బిుతమైన సువార్తకు అనేకులకరి�తులయయారు. 400
పైగా దాయబడిన పాటలు అనేక భాషలలో తరు�మా చేసారు. ఆమె రచనా శైలిని
ప్రపంచం గుర్తించింది. పససిల్ భర్త ఆర్చి భషప్గా పేలకు గణనీయమైన
సేవలందించారు. అనేక కరప్రతాలు సువార్త బోధ వివరణలో ముద్రించి పంచి
యిచ్చారు. చెవిటివార్రిై ప్రత్యేక సాకలను ఆరంభించారు. ఆమె వ్రాసిన గీతాలలో
సముద్ంలో తుఫాను సమయంలో బభయపడిన శిష్యులు అబభయంపొందిన తీరు
వరణన శ్లాఘనీయాలు. భీకర తుఫానులు తరలివచ్చినా, అలజడి రగిన సముద్దయాతలో
ప్రభువు అద్భుత హాసతములు మన చేయిపట్టి, బభయపడరాదు అని ధైర్యం చెప్పుటకు
అవిరామంగా వేచి యంటారని నమ్ముకో ఓ ప్రైస్తవా!, ""నన్ను నిత్యం వెంబడించు
నన్ను ప్రేమించు. నీ శ్రములో నేనుంటను. నా మాట చాలు నా చూపు చాలు అనే
విశ్వాసములోనికి రమ్ము" అని హెాచ్చరించేవారు మన ప్రభువే.పససిల్ సేవను క్రీస్తు
అంగీకరించి దీవించారు. నీ సేవ ఎట్లుంది ప్రైస్తవా ?
వవపవవ
3. హ�ష్శీతీ” �శ్రీవ”అసతీ�అ�
వికోటరియా అలగా�ండ్ర�నా
కాలము : 1819 - 1901
పరిచర్య : ఇంగ్లాండు దేశపు రాణి
""జ్ఞానాధారము నేనే. పర్రాకమమునాదే. నా వలన
రాజులు ఏలుదురు. అదిికారులు న్యాయమును బట్టి పాలన
చేయుదురు". సావెుతలు : 8:14-15
వికోటరియాగారికి మహారాణిగా పేరుంది. 1819లో రకన్సింగటన్ భవనంలో
జన్మించింది. ఆమె భర్తపేరు ఆల్బర్టగారు. ఆమె 1837లో రాణిగా పదవి చేపటాటరు.
పదవీ సీవాకార్ సమయంలో 2 గంటల సమయము మౌనం పాటించి. ప్రార�నకు
సమయమచ్చిన బభక్తిపరురాలు.
ప్రార�న హృదయంతో చేయాలి. కోరికతో ప్రారి�ంచుట వాస్తవమైన ప్రకమశికషణతో ప్రారి�ంచుట నేర్చుకొన్నవారు, గొప్ప రహాస్యాన్ని కనుగొన్నట్లే. అది పరిశు
ద�మైన ఆనందకరమైన జీవితానికి పునాది. ప్రార�న అనేది దేవుని ఆహావానమే. ఆయనలో
బూదిగంత విశావాస్ వీర వనితలు

సన్నిహిత సంబంధాన్ని కలిగంచి జీవితాన్ని మార్చగల్గు శక్తిగలది. ఆ శక్తిని ఆ రాణి
ఆ్రశయించి సమర�వంతంగా పరిపాలించారు. ఆమె 64 సంవత్సరాలు పాలించి ఎంతో
ప్రగతి సాదిించారు. ప్రపంచమంతా ఆమె పేరును గురితంచుకోగలాగరు. పనివారిని
ప్రత్యేకంగా ప్రేమించుట ఆమె ప్రత్యేకత. పిల్లలంతా విద్య నేర్చుకోవాలని ఆశించారు.
ఆమె కాలంలో ఎందరో మషనరీలు క్రీస్తు సందేశాన్ని నలుమాలలా ప్రచారము
చేసారు. ఆమె ఆధ్యాత్మిక ఉనికిని, దైవ ప్రభావాన్ని వెలుగులోకి తేగలిగంది. అంతేకాదు
ఆమె కాలంలో సాలేవాషన్ ఆర్మీ ఉనికిలోనికి వచ్చింది. గొప్ప సవాచ్చుంధ సేవలుజరిపిన
కాలములో ఆమె అతి వినయంతో నిజాయితీతో పదవికి సింహాసనానికి గొప్ప పేరును
తెచ్చి పెట్టింది. ఆమె పదవిని అదిికారాన్ని దరవానియోగం చేయలేదు. పౌలు తివెాతికి
వ్రాసిన హెాచ్చరికలో అదిికారుల్రై ప్రత్యేక ప్రార�నలు చేయాలని హెాచ్చరించాడు. ""
మనము సంపూరణ బభక్తియు మాన్యతయు కలిగ, నెమ్మదిగాను, సుఖముగాను బ్రతకు
నిమతతము, రాజులు, అదిికారుల కొరకు విజ్ఞాపన చేయాలి కృతజ్ఞత చూపాలి. దేవుని
పర్యవేకషణలో నన్న ఏ దేశమైనను పూరణ శాంతితో విజయవంతంగా సుభికషంగా
విరాజిల్లగలదని వికోటరియా రాణి నిరూపించి కీర్తి గడించారు.
వవపవవ
4. జుశ్రీ�ఓ� �స్త్రఅవష
ఎలిజా ఎగ్నా
కాలము : 1807-1883
పరిచర్య : మషనరీ
"" ప్రసవవేదన పడనిదానా జయకీర్తననెత్తి ఆనందపడుదము".
యెషయ 54:1
ఎగ్నా ఎలిజా అనే వనితకు సంతానము లేనపపటికీ ప్రభువు భడడ్లను తన
బిడ్డలుగా చేరచుకొని ఆనందంతో సేవ చేసారు. గొప్ప బభక్తి విశ్వాసముతో జీవిస్తూ
సువార్త ప్రకటించు ఆసక్తి కనపర్చారు. స్రీతలు ప్రార�నారులుగా లేని కారణాలనేక
ముంటాయి. నిర్లకష ్యము, సోమరితనము, పాపము, గరవాము, పని ఒత్తిడులు, ఏకాగ్రత
లేని సి�తి, మరెన్నో కారణాల వల్ల ప్రభువును సమీపించి గురితంపగల సేవ
చేయలేనివారిగా నిలసతున్నారు. దీనిని స్థిరము జేసుకోవాలంటే ప్రార�న, వాక్యధ్యానము
చేయు పద�తులను ఆర�ము చేసికోవాలి, అర�వంతమైన జీవితం జీవించుటకు క్రీస్తు
బూదిగంత విశావాస్ వీర వనితలు

నేర్పించే విలువైన పాఠాలు నేర్చుకోవాలని క్రీస్తు ప్రతి స్రీతని కోరుకుంటున్నారు కనుక
ప్రభువునకు అందుబాటులో నుండాలి. ఎలైజా వేలమంది కుమార్తెలకు తల్లి అని
పేరుపొందిన మషనరీగా నిలిచింది. ఇండియాకు క్రింది భాగంలో నన్న దీవాపము
సిలోన్లో 1840లో ఒక బోరిడ్ంగు సాకలులో ఉపాధ్యాయినిగా వెళ్ళి సేవ ఆరంభించారు.
ఆ రోజుల్లో చాలా సవాలప సంఖ్యలో విశ్యాసులుగా మారారు. ఆమె దార దేశాలు
ప్రయాణించి అవిరామకృషి అచంచల విశ్వాసము పట్టుదలతో, మోకాళ్ళపై నిలిచి
ప్రారి�ంచి మంచి సుమాత్రిక గల జీవితాన్ని జీవించి 600 మంది బాలికలు రక్షకుని
సీవాకరించు ధన్యత కలిగంచారు. ఎందరో వనితలను పరిశుధ� వివాహానికి వెళ్కువలనిచ్చి
బభక్తిగల గృహిణులుగా మారాలని తర్బీుదునిచ్చారు. ఆయా ప్రాంతంలో సాకలు
పిన్సిపాలుగా ఉద్యోగం చేసారు. పదవీ విరమణ కావించిననా మమతతో ఆ
ప్రాంతాలను దర్శించి, పాత విద్యార్థులను కలిసికొని ప్రభువు ప్రేమను కనపర్చి
హెాచ్చరించేవారు. 40 సుదీర� సంవత్సరాలు తన సవాకీయులను వదలి పరదేశంలో
క్రీస్తును ప్రకటించారు. త్యాగశీలిగా పేరు పొందిన బభక్తిగల విశావాస్ వీరమనిత
ఎలైజాగారు.
వవపవవ
5. ళ�తీ” �శ్రీశీషవతీ �స�ఎర
శారా ప్లవర్ ఆడవ్స
కాలము : 1805-1848
పరిచర్య : గీతరచయిత
"వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మనము
నిరీక్షణ విషయవెై మనవెప్పుకొనినది నిశ్చలముగా
పట్టుకొందము" హెాబ్రీ 10:23
శారా చాల మంచి క్రీస్తు విశ్వాసి. అందమైన దైనందన సినిమాలో
నటించాలని చాల ఆశించేది. అనారోగ్యం వల్ల ఆశలన్నీ అడియాసలయయాయి. ఆమె
సమర�త, తలాంతులన్నీ స్రకమంగా ఉపయోగించుకున్నది. తన తలంపులు రచనా
రంగం వైపు ప్రసరింపజేసికొని విలువైన పాటలు వ్రాసి చిర్స్మరణీయురాలైంది. ఎందరో
బభకుతలు వారి మరణ సమయంలో ఆమె వ్రాసిన ""నీ చెంత చేరెదన్ ప్రూ" అనే
గీతాన్ని కోరవారు. ఆమె శరీరము అతి బలహీన సి�తికిచేరి, విశ్వాసము సడిలి పోయిన
బూదిగంత విశావాస్ వీర వనితలు
సమయంలో క్రీస్తు అతి సన్నిహిత సాహాచర్యాన్ని అనుబభవించేది. గొప్ప ప్రార�నా
పరురాలిగా జీవించాలంటే ప్రార�న చేయుట ద్వారానే సాధ్యమగును. ప్రార�న
బాణమయితే వాగ్దానాలన్నీ అంబులపొదిగా విశావాసంతో గురిచూచి వాడుట ప్రభువే
నేర్పించగలరు. చేతికి బలము లేకపోతే బాణాల్ని సందిించలేము గనుక విశ్వాసము,
ప్రార�న, వాగ్దానాలు యివన్నీ మ[తమై విశావాస్ జీవితానికి పునాది కావాలి. ప్రార�ననగా
గది దగ్గర తలుపు తీసికొని ప్రవేశించి ప్రశాంతమైన క్రీస్తు వెల్లని స్వారాన్ని వినుట
లేదా మన విజ్ఞాపన అపపగించుట. ఆయన సన్నిదిి అనుబభవించుట. ఆయన సన్నిదిిలో
పదేపదే సంచరించుట ద్వారా విశావాసం అదిికం కాగలదు. విశ్వాసి విసుగక ఎడతెగక
ప్రారి�ంచుట నేర్చుకోవాలి. సోలిపోక ఆధ్యాత్మిక శక్తిలో వ్రాసిన అధ్భుత గీతమే
చీవ�తీవతీ ఎవ �శీస ్శీ ్�వవ అవ�తీవతీ ్శీ ్�వవ
జు�వఅ ్�శీబస్త్ర� �్ పవ � షతీశీరర ్”్ తీ”రవ్� ఎవ
ళ్�శ్రీశ్రీ �శ్రీశ్రీ ఎవ రశీఅస్త్ర ర”శ్రీశ్రీ పవ
అవ�తీవతీ ఎవ �శీస ్శీ ్�వవ
అవ�తీవతీ ఎవ �శీస ్శీ ్�వవ
అవ�తీవతీ ్శీ ్�వవ
ఈ పాటలో అంతరార�మేమనగా దేవా, నీకు నేను వరంత దగ్గరగా
చేరువకానీయండి. అది సిలువ అయినను అది నన్ను పైకి లేవనెతతగలదు. నా పాట
అదే ప్రూ సదానీకు అతి సన్నిహితంగా చేరువగా నిలువనీయండి. యిా పాటను
ఆనాటి నుండి ఈ నాటి వరకు ప్రపంచంలో సంఘాలలో పాడనివారు లేరు. ఆ
రోజుల్లో భ్రటన్లో మారు వెాగింది. అవెరకా ప్రెసిడెంటు విలియవ్ వ్రెున్లీ గారు
హాత్య గావించబడగా తుపాకి తాటాలు ఆయన శరీరంలో
(”శ్రీశ్రీ”ఎ వీషస�అశ్రీవవ)
చొరబడిన సందర్భంలో నేలకొరిగిపోగా, డాక్టర్లు వెైద్యం చేయు అతి క్లిషట సమయంలో
ఆయన పెదవులుచ్చరించిన గీతమదే. నీకు దగ్గరగా చేరనీప్రూ. ఎంత గొప్ప ధన్యత!
ప్రియనేసతమా, దుఃఖం బాధ నీ దరిచేరాయా? అనారోగ్యము నిన్ను కృంగదీస్తుందా?
మనోవ్యధలు నిన్ను మానసికంగా గాయపరచుచున్నాయా? ఈ పాటను భావాన్ని
గండెలనిండా నింపుకోగలగతే ఏ చింతయైనా నిన్ను సోకునా? ఏ శ్రతవైనా నిన్ను
రగలచునా? ప్రభు చెంతకుచేరు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు

6. �అేవతీరశీఅ వీ�తీ”అ
ఆండర్సన్ మారియున్
కాలము : 1897-1993
పరిచర్య : గాయకురాలు
""నా నిమతతము జనులు మమ్మును నిందించి హింసించి మీ
మీద అబద�ముగా చెడడ్మాటలైల్ల పలుకునప్పుడు మీ ధనయలు"
ముతతయి 5:11
క్రీస్తు పరిచర్య చేయగల సామర�్యము కేవలము ప్రసంగిచుటతో పరిమతము
కానేరదు. గాయకులు క్రీస్తును కీర్తించగా, రచయితలు గీతాలు వ్రాయుట, ప్రసంగాలు
పుస్తకాలు వ్రాయుట ద్వారా ప్రజలను చేరగలరు. ఆత్మల జాలరులు కాగలరు. ప్రఫాన్సిస్
బభకుతని ప్రార�న విశ్వాసికి బలం కాగలదు. శాంతికి నన్ను ఆలంబనగా నిలుపు.
అసహ్యించుకొనబడే సి�తిలో ప్రేమను, పొరపాట్లు సమయంలో కషమను,
తృణీకరించబడగా �క్యత కోరునట్లు అసత్యమున్నచోట సత్యాన్ని స్థాపిస్తూ,
సందేహామున్నపుడు విశ్వాసము పెంచుకొని నిరాశలో నిరీక్షణ కల్గునట్లు నీలినీడలు
గల చీకటి చిాయల్లో నీ వెలుగు ప్రసరించనట్లు, దిగులు విచారమున్న చోటుల్లో నీ
సంతోషానందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించేలా ప్రారి�ంచాలి.
మారియన్ తాను పాటల్ని శ్రావ్యంగా పాడగల తలాంతును ప్రభున్రై
వినియోగించింది. చాలా క్లిషట సమస్యలను, శ్రములనెదురొకన్నది. ఆమె తల్లిదండ్రులు
పేదవారు. సంగీతాన్ని నేర్పించగల ధనవంతులు కారు. ఆమె వెళ్ళు సంఘంలో
సంఘస్తులంతా సొమ్ము సమకూర్చి ఆమె సంగీత సాధనకు సహాయపేవారు. ఆమె
నల్లజాతి వనితగా ఎన్నో నిరారణల నెరురోకవలసి వచ్చింది. ఆమెకు ప్రవేశ
ఆవకాశాలు మాసికోని పోయేవి. 300 మంది పోటీదారుల మధ్య ఒక సందర్భములో
ఒక గాన కచేరిలో పాడే అవకాశము దేవుని ద్వారా ప్రారి�ంచి సంపాదించుకోగలిగంది.
ఆమె ఆసమాన తలాంతనప్యోగించగా ్రశోతల ప్రశంసలతో పాటు వారాత ప్రతికలు
కూడా పొగిడాయి. గొప్పగాయనిగా ఆమె పేరు పొందింది. ఆమెనెందరో
విమర్శంచేవారు. ఎందుకనగా నల్లజాతి వారిని ఆ రోజుల్లో చిన్న చూపు చూచేవారు.
ఆమెలో దైవబభక్తి వెండుగా నన్నందన అతి ధైర్యంతో క్రీస్తును వెంబడిస్తూ, రక్రైస్తవ
నియమాలను పాటిస్తూ గొప్ప విశ్వాసాన్ని నిలుపుకోనేది. ఆమె తల్లి ఆమెను అభినందిస్తూ
బూదిగంత విశావాస్ వీర వనితలు ప్రోత్సాహించేది. ""త�్ల, దేవుని ప్రేమించువారికి ఆయనే తోడుగా నంటారు. నీకు
దారులన్నీ మాయబడితే కిటికీనైనా తెరుస్తారు. ఎపుడా ఆశావాదంతో క్రీస్తు
నడిపిపింపునే కోరి ఆయనను కీర్తించి ఘనపర్చాలి" అని హెాచ్చరించేది.
ఒక గొప్ప గాన కచేరీకి ఆమెను ఆహావానించి పాడవలసిన సమయంలో
కొందరు వ్యతిరకించగా ఆ అవకాశం పోయింది. అయినా ఏ మాత్రమా నిరుత్సాహాన్ని
చూపక తృణీకారాన్ని మౌనంగా వినయంతో దేవుని చితతముగా, అన్నియు వేలుకే
సమకూడి జరుగునని నమ్మింది. "" ప్రభువా నన్ను నన్నుగానే నల్లజాతి వనితగా యిా
అనుభవాలైదురొకడానికే పుట్టించారని" ప్రార�న ద్వారా అంగీకరించింది. దిగులు చింత
ఆత్మనయానతా భావానిరకన్నడా తామవవాలేదు. ఒక సందర్భములో రష్యాకు ఆహావానం
రాగా జోసెఫ్ సాటలిన్ గారి ఎదుట నిలచి దైవికమైన పాటలు పాడరాని నిషేధము
నెదురొకన్నది. ఆమె ధైర్యంగా పరలోక వరణనను గార్చి ఇ్రశాయే�యులు యోరా�ను
దాటుటను గార్చి శ్రావ్యంగా పాడగలిగందట. శ్రోతలంతా ఉత్సాహాంతో కేరింతలతో
చపపట్లు కొట్టి అభినందించారట. అన్యాయము సహించగా ఎదురొకనే సవాభావం
ఎవర్రిైనా ఎపుడైనా రావచ్చు. నింద దాషణలు ఎదురెై, అవమానాలు కృంగ దీసినపుడు,
అన్యాయము సహించవలసి వచ్చునపుడు క్రీస్తు శ్రతువులను ప్రేమిస్తూ ముఖం పై
ఉమ్మ వేస్తూ హేాళ్న చేసిన వేళ్ల్లో మౌనం వహించినరీతిగా శ్రతువులను కషవించి
ప్రేమించుట రక్రైస్తవ విశ్వాసి అభ్యాసం చేయాలి. అట్టి సహానం చూపిసేత ప్రతిపఘలము
పరలోకంలో దాచబడియుంటుందని నమ్మి నిరీక్షణలో వేచియుండాలి.
ఈ లోకంలో శ్రము కల్గును. ధైర్యం తెచ్చుకోవాలనే వాగ్దానాన్ని నమ్మింది.
ఒక సందర్భంలో పెద్ద భవనంలో గానకచేరీ ఏరాపటు చేసి సినిమా పాటలు పాడమని
ఆహావానించగా ధైర్యంగా నిరాకరించిందట. క్రీస్తును నమ్మిన విశ్వాసిగా ఆ పని చేయుట
కిష్టపడలేదు. ఒక పెద్ద కమటీలో ప్రముఖులు వరయానాను కరచాలనం చేసి
సపర్శంచుటకు నల్లజాతి స్రీత అయినందన నిరాకరించిందట. ఆరోజు కూడా ఆమె
ఏమ నిరాశ దిగులు చెందక దేవుని స్తుతించిందట. 1939లో వాషింగ�టన్ డి.సిలో
పెద్ద హాలులో పాడాలని ఆహావానించగా మరలా వ్యతిరకతనెదురొకని వెనకకు
వచ్చేసిందంట. ఒకసారి ఈస్టు ఉదయకాల సమయంలో పాడుటకు ఏరాపటు
జరిగింది. 75 వేలమంది హాజరయయారు. తెల్లవారు నల్లవారు కలిసి హాజరయయారు.
అందరా ఆశ్చర్యపడి ఆనందించే రీతిగా గొప్పగా పాడింది. దేవుని మహిమ పర్చి
బూదిగంత విశావాస్ వీర వనితలు

భావాలతో మంచి విశావాసం పెంపోందే ఉత్సాహక్రమైన బభక్తి గీతాన్ని విని ఆమె
మనోహారమైన గొంతులో నమ్రత, తగిగంపు నిల్చిిన రీతిని బట్టి అందరా
అభినందించారు. జాతి విభేధాలను వరచారు. ఆమె జాతీయత పెంచు అవకాశం
ఆ పాట ద్వారా కలిగంచింది. ఆమె జీవిత్రమే గొప్ప సాక్ష్యముగా శాశవాతంగా నిల్చిింది.
ఆమె జీవితం ఎందరోవనితలకు ఆదర్శిం కాగలదు.
వవపవవ
7. �అఅవ �రసవష
ఆనీ ఆస్క్యూ
కాలము : 1521-1546
పరిచర్య : రక్రైస్తవ హాత సాక్షి
""స్రీతలు మృతులైన తమవారిని పునరుతా�నము వలన మరలా
పొందిరి" హెాబ్రీ 11:35
అనీ తన యవవానంలో ఒక బభకుతని ప్రసంగము ద్వారా క్రీస్తును రక్షకునిగా
అంగీకరించింది. సమాయేలు, మోషే యోబు జీవితాలావెను ప్రభావితము చేసాయి.
వారు విజ్ఞాపన చేయు బభకుతలు, పవిత్ర హృదయంగలవారని గుర్తించింది. ప్రార�న
చేయు వెళ్కువలను పొందింది. హింసించువార్రిై, ప్రేమించని వార్రిై ప్రారి�ంచుట
నేర్చుకొన్నది. నమ్మకంగా సేవ చేయు వారి కొరకు భారంతో ప్రారి�ంచేది. బలహీనులై
వెనకపడి సేవచేయలేని వారి ఆత్మీయ జీవితం ఉజీ�వింపబడాని కోరది.
ఒకరికొకరము ప్రారి�ంచుకోవాలి. ఇతరుల భారాలు బభరించాలని నేర్చుకొన్నది.
ఆమె నమ్మిన సిదా�ంతాల పట్ల స్దిరతవాం కలిగ జీవించేది. 24వ ఏట తాను పరిసి�తుల
నదిిగమంచి సేవ చేయగా జైలుపాలయింది. భర్త ఆమెను నిరాకరించి తృణీకరించాడు.
ఆమె తన నమ్మకాలను కోలోపలేదు. రెండవసారి జైలు రకళ్ళ్లంది. లండను టవర్ నండి
మరణం పొందాలని శోదిించారు. ఆమె తన డైరీలో ఆమె అనుభవాలన్నీ వ్రాసింది.
నన్నెందరు బాదిించి హింసించిననా నా బలవంతా క్రీస్తులోనే ఉంది. అది నేను
వదులకోనని ధైర్యంగా తెలిపంది. నీవు బ్రతకాలంటే నీ నమ్మకాలు వదలాలని
అదిికారులు బైదిరించారు. ఆమె చివరకు అతి దారుణంగా హింసించబడి సజీవదహనం
చేయబడింది. కాల్చిబడుటకు నా శరీరము అపపగింపబడినను నిలబడగలను. క్రీస్తు
బూదిగంత విశావాస్ వీర వనితలు

ప్రేమనాకుంటే చాలనని తెలిపంది. హాతసాక్షిగా చరిత్రలో నిలుచింది. ఈ లోకంలో
మీకు శ్రము కల్గును ధైర్యంగా నిలవాలని హెాచ్చరిక పాటించింది. క్రీస్తు అందించే శక్తి ప్రశమలలో ధైర్యమును నిబ్బరాన్నిస్తుంది. దానియేలు స్నేహితులు అన్ని సహించి
నిలిచారు. అట్లే ఆమె విశ్వాసము కాపాడుకొన్నది. ఆమె జీవితము ధన్యము.
వవ
పవవ
8. �అఅ�వ �తీఎర్తీశీఅస్త్ర
ఆనీ ఆర్మస్రాటంగ�
కాలము : 1850-1938
పరిచర్య : రచయిత, మషన్ ఆరగనైజరు
""క్రీస్తు కూడా విాకొరకు బాధపడి, మీరు తన
అడుగు జాడల యందు నడుచుకొనునట్లు విాకు మాదిరి
యంచి పోయెను" 1 ్రేతురు 2:21
. అనీ నమ్మకమైన క్రీస్తు విశ్వాసిగా తన రక్షణానుభవం నుండి సేవ చేయాలనే
తపన కలిగయండేది. యితర దేశాలలో సేవ చేయదలచింది. అమ్మ బభక్తి జీవిత
ప్రభావము వల్ల బలమైన రక్రైస్తవ సిదా�ంతాలను అనసరించేది. ఆమె అందమైన
యువతిగా 20వ శతాబ�ంలో అంకితము గల అచంచల విశావాస ్రశద�లు సేవలో
ప్రదర్శించింది. నల్లజాతి స్రీతలతో కలిసి వారిని ప్రోత్సహించి �డర్లుగా గొప్ప తర్బీుదును
నిచ్చింది. యితరులలో తలాంతులను గుర్తించి తగిన పరిచర్యకు సిద�పరచుటలో నేరపరిగా
నుండి �కమత్యముతో జీవించుటకు నేర్పింది. రహాస్య ప్రార�నా స�లాలు రకతసికతమయిన
యుద�రంగాలు. ఆ స్థలంలో హింసనెదురొకనే వెళ్కువలను పొందగలము. కీడును
ఆన్యాయాన్ని సహించే ఓరుప పొందగలము. ఆత్మల భారంతో కన్నీరు కార్చగలము.
బందిింపబడిన వారి విడుదల్రై విజ్ఞాపన చేయగా స్రంళ్ళు విడిపోగలవు. ఆత్మీయ
యుద�ంలో విజేతలము కాగలము. ఆమె యిా పోరాటంలో ఎన్నో అవరోధాల
నెదురొకన్నది. ఎందరినో మషనరీలుగా తర్బీుదునిచ్చి విదేశాలకు పంపగలిగంది. తల్లి
చూపిన మాదిరిని అక్షరాల అనసరించింది. గొప్పగా తన తలాంతులను
సమర�వంతంగా వినియోగించి బభళా నమ్మకమైన మంచి దాసురాలని అభినందనలు
పొందింది. గుర్తింపుగల సేవను గార్చి కీర్తి శ�షురాలయింది.
బూదిగంత విశావాస్ వీర వనితలు

ఆమె నేర్పిన అనుభవాలు ప్రతి విశ్వాసి పొందుకోవాలి. యితరులను
ఆత్మీయంగా ప్రోత్సహించాలి. యితరులు తలాంతులు నీకన్నా గొప్పవైతే తగిగంపుతో
అభినందించాలి. క్రొతత కార్యక్రమాల్రై ముందంజ వేయగలవా?
వవపవవ
మేరికే ఆష్
కాలము : 1918-2001
పరిచర్య : రక్రైస్తవ వ్యాపారి
""గొ�ై�లకు జీవము కలుగుటకును అది సమృది�గా
కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పు
చున్నాను" యోహాను 10:10
మేరీ చిన్ననాటి నుండి దైవ సేవలో ఆసక్తితో ముందంజవేసేది. నన్ను
బలపరచువానియందే సమస్తము చేయగలనని తెలేపది. నేను చేయగలను అనే భావం
తన జీవితమంతా నిలబైట్టుకొన్నది. మనము కోరుకున్నట్లే యితరులకు చేయాలి అని
ఆశించేది. 1963లో ఆమె దాచుకున్న సోమ్ములో 5వేల డాలర్ల పెట్టుబడిలో ఒక
కంపెనీ ఆరంభించింది. అది కాస్మోటిక� కంపెనీ గనుక స్రీతలు వాడు వసతువుల పంిణీలో
అనేక స్రీతలు ఉపాదిి పొంది జీవించే కృప పొందగలరు. యింటి ఖరచులకు స్రీతలు
కొంతైనా సోమ్ముతో జీవించాలని సృజనాత్మక తలంపులతో ఆమె దైవ ప్రేమ చూపింది.
అనేకులకు ఉపాదిి కలిగంచింది.
ప్రతి స్రీత తన సమయాన్ని ఒంటరిగా దేవునితో గడపాలని ప్రోత్సహించేది.
దేవునిలో కనిపెట్టువారు నాతన బలం పొంది పక్షిరాజువలై రెకకలు చాచి సమస్యలను
దాటి పైకి చాస్తూ తుఫానులో గాలి తీవ్రతకు జడియక ఆ గాలినే ఉపయోగించి పైకి
చాస్తూ ప్రయాణించగల పక్షిరాజువలై యవవానాన్ని క్రొతతగా మలుచుకోగలరని ధైర్యం
చ్పెేెది. ఆమె కలలు నెరవేరుటకు కొంత కాలము కావలసివచ్చింది. దేవుని దివ్య
శక్తితో ఆమె సాదిించేది. దేవుని సేవ్రై ప్రదిమ సా�నాన్నిచ్చి తన స్వంత కార్యములను
రెండవ స్నానంగా నిలిపి యితరుల కార్యాలపట్ల ఆసక్తితో సి�రురాలై ప్రభువు ప్రేమలో
సాగిపోయింది. తన కుటుంబ సంకేషమానికి మాడవ సా�నమిచ్చింది. ఆమె కోరిన
బూదిగంత విశావాస్ వీర వనితలు

మేరకు ప్రభువావెు ప్రార�నలకు జవాబునివవాగా విజేతగా నిలచి అందరి హృదయాల్లో
ప్రేమ పొందింది. ఆష్ జీవితాన్ని నీవు ఆదర్శింగా నిలుపుకో. ఒక ఆశయం చేపట్టి
కాల యాపన చేయక గమ్యం చేరువరకు నిలిచి క్రీస్తు సేవలో సాగిపోగలవా నేసతమా?
వవపవవ
10. �శ్రీ�సవర �వశ్రీష�తీస
గ్లాడిస్ ఆలావార్ట
కాలము : 1902-1970
పరిచర్య : మషనరీ
"" యెహాోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన
బూమ్యాకాశములను సృజించనవాడు" కీర్తనలు : 121:2
గ్లాడిస్ ప్రభు ప్రేమను రుచి చూచి ఎరిగినట్లు
సాకషమచ్చుటలో ఆనందించేది. చింతకు తామవవాక ప్రతి విషయంలో ప్రారి�ంచుటకాసక్తి
కనపర్చిది. ప్రార�న తీయని ఆరాధన, అనుబూతి రిచగలది. ఆది ఆత్మీయపని.
అవెకున్న కొద్ది విలువైన సమయాన్ని క్రీస్తు కొరకు వినియోగించుటలో అంతులేని
ఆనందం తృప్తి ఉన్నదని నమ్మేది. నిత్యతవాం కొరకు సమయాన్ని త్యాగం చేయాలి అని
బోదిించింది.
గొప్ప బభకుతలు గొప్పగా కార్యాలు తలపెట్టి చేయగలాగరంటే ఎక్కువ సమయాన్ని
ప్రార�న్రై వినియోగించేవారని ఆమె నమ్మింది. ప్రారి�ంచేవారి సువాసన క్రీస్తు
సింహాసనము ఎదుట ఆరంభమైన పరిమళాల వ్యాప్తి వల్లనేనని నమ్మింది. క్రీస్తు
కొరకు గడిపిన సమయం, సేవ కాలము బంగారు ఘడియలే. గ్లాడిస్ తన సేవను
విదేశాలలో క్రీస్తు సువార్త తెలియుని వారి మధ్య చేయాలని ఆశించి చైనాకు ధరఖాస్తు
పెట్టినా మషనరీ వారు నిరాకరించారు. ఆమె అర్హతలు చాలవన్నారు. 1932లో
�రోపా రష్యాల విాదుగా రెైలులో ప్రయాణం చేయదలచి స్వంత ఖరచులతో అతి
ప్రయాసతో చైనా చేరింది. క్రొతత ప్రాంతంలో భాషను నేర్చుకోవాలని ్రశమంచింది.
ఆడవారికి, మగవారికి పేలకు అన్నదానం చేస్తూ, వారిని సమకూర్చి బైబిలు కథలు
బోదిించేది. 1940 లో యుద�కాలంలో జపాను వారు దండెత్తిరాగా 100 మందిని
పరవాత ప్రాంతాలలో శిఖారలకు చేర్చి సంరక్షించింది.