123. వీ”�శ్రీ” జీ�షసరశీఅ
మహేాలియా జాక్సన్
కాలము : 1911-1972
పరిచర్య : గాపసపల్ సింగర్
""రండి, యెహాోవాను గార్చి ఉత్సాహాధవాని చేయుదము"
కీర్తన 95:1
క్రీస్తు కొర్రై జీవించిన గొప్ప గాయని మహాలియా
జక�సన్ వీరమనితగా కీర్తి గడించింది. ప్రత్యేక తలాంతుతో శ్రావ్యంగా గొంతెత్తి పాడగల
నేరుప గలది. ఆమె బాల్యం చాల దుఃఖకరమైనది. తల్లిని కోలోపయింది. ఆమెను
తండ్రి పిన్ని పోషణకు వదిలేసాదు. ఆమె బభక్తి గల వ్యక్తి. వేర యిష్టమైన ఏ రకమైన
పాటల్ని పాడకుండా కేవలము బభక్తి గీతాలను మాత్రమే పాడాలని నిర్బుందంచేసింది.
ఆమె బభక్తి గల పెంపకము, ఆమె దేవుని ప్రసన్నత కోరు విశ్వాసి గనుక ఆమె మరచి
గాయకురాలై వరి�ల్లింది. ఆమె 16వ యేట నుండి చికాగోలో సి�రపడింది. భోజనం
రెసాటరెంట్లో పనిచేసేది. చిన్న ఉద్యోగిగా నంటా, చర్చిలో పాటలు పాడేది. ఆమె
ఒంటరిగా పాడే సోలో గాయనిగా ప్రజ్ఞావంతురాలైన గాయనిగా కీర్తి గడించింది.
ఆమె పాటల్ని అనేకమంది రికార్డు చేసుకొనేవారు. ఆమె నిరాడంబరంగా నిగరివాగా
నిలచింది. 1950 వ సంవత్సరంలో ప్రెసిడెంటుగా నన్న అదిికారి ముందు అవెరకాలో
పాడు ధన్యత పొందింది. ప్రపంచ అకాడెమలో యేసా, నీ మీద మాత్రమే నమ్మక
ముంచగలను అనేమాట తన కారుపై వ్రాసి వుంచుకొని తనకు దేవుని పట్లనున్న
అచంచల విశ్వాసాన్ని నిరూపించుకున్నది. ఆమె ఒక సందర్భంలో నారవాలో పాడుటకు
అవకాశము దొరికినపుడు శుద�రాత్రి సద�ణంగా అనే క్రిస్మస్ పాట పాడి అనేక వేలమంది
మన్ననలు అభినందనలు సీవాకరించింది. ఆమె విశావాసమీరురాలు.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
124. �అఅ� జీ�తీ”ర
అన్నా జారివాస్
కాలము : 1864-1948
పరిచర్య : మదర్స డే వ్యసా�పకురాలు
""నీకు వేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని స్న్మానింపుము"
ఎపెఫసీ 6:2
తల్లిని తండ్రిని స్న్మానించం అనే ఆజ్ఞను
పాటించు భడడ్లకు ప్రత్యేకత దీవెనలు లభిస్తాయి. వారికి దీరా�యువు లభించు ధన్యత
కల్గుతుంది. తల్లి ప్రత్యేక ప్రేమను గుర్తించి తరతరాలుగా జర్రిే వేడుక మదర్సడే.
నేడు ఘనంగా ప్రపంచమంతా గొప్ప పండుగగా జరుపు ధన్యత లభించుటకు కారణము
అన్నా జారివాస్ కృషి పఘలితమే. ఆమె చర్రిత ప్రతి యేడాది గురితంచుకొని ఆమెను
ప్రశంసించుట పరిపాటి. ఆమె బాల్యంలో నుండగా ఆమె తల్లి 12వ యేట బైబిలు
కధలు బైబిలులోని వనితల చరితలన్నీ ఆకర�ణీయంగా హృదయాన్ని హాతతుకొనే రీతిగా
వివరించి తల్లి ఆమె నిద్దకు ముందుగా బోదిించిన బోధలన్నీ అన్నా హృదయంలో
బభ్రదంగా పదిలము చేసికొనగలిగంది. ఆమెకు తల్లి ప్రతిబభ ఆమె ఆప్యాయతతో కూడిన
ప్రత్యేక బభక్తి ప్రభావమునకు చిహ్నాంగా ఆమె మరణం తర్వాత గుర్తింపుగా ఒక దినాన్ని
నిరణయించి వేడుకగా ఆమెను కొనియాడాలని ప్రారి�ంచేది. ఆమె ఒక ప్రత్యేక నిబంధన
చేసికోగల్లింది. ""అమ్మా, నీ కొరకు జ్ఞాపకంగా ఒక రోజు పండుగ చేసే రోజు వస్తుందని
నిరీక్షిస్తూన్నాని " తలంచేది. ఆమె ఒక ఉపాధ్యాయినిగా పభ్లక� సాకలులో పనిచేసేది.
ఆమె బ్రతికిన తల్లులకు మరణించిన తల్లులకు గుర్తింపుగా ఒక దినాన్ని ప్రత్యేకించి
వేడుక దినంగా నిలపాలని ్రశమంచుచూ గవర్నవెంటు వారికి ధరఖాస్తులు పంి
ఆమోదం కోరింది. వ్యాపార్స్తులతో సంప్రదించింది.
ఒకరోజు ఒక ధనవంతుైన వ్యాపారి ఒక సరభ చేసాడు. ఆ సరభలో
పఫిలడెలిపుయా ఆడిటోరియంలో 5 వేల మంది ప్రజల మధ్య జాతీయముగా తల్లులను
గౌరవించి ప్రసంగిచుటకు వేదికపై నిలిచే అవకాశన్నిచ్చాడు. అవిరామంగా ఆమె
చేసిన కృషి పఘలితంగా 1914వ సంవత్సరములో యునైటైడ్ సేటటు కాంర్రరేస్ వారు
మే నెలలో రెండవ ఆదివారం తల్లులకు ప్రత్యేక గౌరవము అందుకునే రీతిగా మదర్సడే
నిరణయించబడింది. అపపటి ప్రెసిడెంటు వుడ్రోవిల్సన్ ఆ తీర్మానానికి సంతకం పెట్టి
సి�రపరిచారు. ఆమె తల్లితో చేసి నిబంధన ఈ రీతిగా స్పఘలమయింది. తల్లుల ప్రేమను,
పెంపకాన్ని గుర్తించి గొప్ప గౌరవాన్ని ఆపాదించి దినయలని పోగిడే భాగ్యం కలిగంచిన
ప్రేమమార్తి. ఆమెను గొప్ప విశావాస్ వీరమనితగా ప్రపంచం గుర్తించింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
125. �వ్�వతీవశ్రీశ్రీ జీశీ�అరశీఅ
వెదరెల్ జాన్సన్
కాలము : 1907-1984
పరిచర్య : మషనరీ
""అనుదినము నాతనముగా ఆయనకు వాత్సల్యత
పుట్టుచున్నది" విలాప 3:22-23
చాలసార్లు దైవ సన్నిదిిలో విశ్వాసులను ధైర్యపరచి ప్రపోత్సహామచ్చుటను బట్టి వారు దైవ సేవ కొనసాగించగలాగరు. వెదరల్ జాన్సన్
అనే వనిత చైనాకు మషనరీగా వెళ్ళి అకకడ నుండి అవెరకా చేరింది. అసలు ఆమె
ఇంగ్లాండు దేశమైనందన తెలియుని ప్రాంతంలో ఆమె హృదయంలో చైనాలో సేవ
చేయు ఆసక్తి తలంపు కలిగయండేది. ఆమె ప్రభుని స్వారాన్ని విన్నది. ""నేను నమ్మకమైన
వాడను అనేమాట విన్నది. ఆమె అవెరకాలో కాలిఫోర్నియాలో
(� �ఎ ”�్�టబశ్రీ)
నండగా 5 మంది పసీతలు ఆవెను సమీపించి దైవవాక్యం బోదిించమని ప్రాధేయపడి
అడిగారు. అవెరకాలో ఆ రోజులో గొప్ప ఉజీ�వము గల ప్రార�నా వాతావరణం
నిండుగా కనిపంచేది. ఆమె ప్రారి�ంచి సమ్మతిని తెలియజేయగలనని తెలిపంది. ఆ
తర్వాత బైబిలు స్టడ� 5 మందితో ఆరంభించింది. 20 సుదీర� సంవత్సరాల అవిరామ
దీకషతో అవధులు లేని బభక్తి పారమశ్యంతో అచంచల దీకషతో కొనసాగిన సేవా పఘలితంగా
100 వేల మంది చేరారు. వారికి 5 సంవత్సరాల వేదాంత కోర్సును బోదిించే గొప్ప
ధన్యత పొందింది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా నిలుపరా నీ దేవుని నిండు గౌరవము
అన్న నినాాన్ని నిరూపించిన విశావాస్ వీరమనితగా ప్రతిబభ సాదిించింది.
వవపవవ
126. ళ�తీ” జీశీ�అరశీఅ
శారా జన్సన్
కాలము : 1740-1845
పరిచర్య : మషనరీ
""పునరుదా�నమును జీవమును నేనే" యెహాను 11:25
ప్రతి విశ్వాసి ప్రాధాన్యత ఒక్కటే. శృంగార
నగరమైన పరలోకం చేరాలని యేసుతో చేరి నిత్యమా
స్తుతించాలనియే. క్రీస్తు సిలువ మరణము పునరుదా�నం కేవలము పరలోకవార్సులను
చేయాలనియే. ఆ నగరంలోకన్నీరండదు. కష్టాలు ఆకలి బాధలండవు. ఆనంద
బూదిగంత విశావాస్ వీర వనితలు
గాన తరంగాలలో తేలియుడే అనుభవాలంటాయి. ఆ నిరీక్షణ గల శారా జన్సన్
జవాబు ఎంతో నిరీక్షణ గలదై విశ్వాసులందరికీ సాపుర్తినిస్తుంది. శారా నల్ల జాతి పసీత.
ఆమె సుదీర�మైన సంవత్సరాలు జీవించగలిగంది. 104 సంవత్సరాల వృదా�ప్యంలో
ఆమె దైవ బభక్తి అచంచలవెై నిలిచింది. ఆ సమయంలో నిస్సహాయంగా నన్నపుడు
ఆమె ే్నేహితురాలు బైబీలు చదివి వినిపంచుచూ నుండగా ప్రభువు చెంత చేరింది.
ఆమె బూ సా�పనదినాన పాస్టరుగారు ఆమె విశ్వాసాన్నికొనియాడారు. ఒక ఈస్టు
రోజు ప్రభు రాత్రి భోజన సమయంలో ""అమ్మా, నీవు పరలోకం చేరుటకు సిద�ంగా
నున్నావా" అని ప్శ్నంచారు. ఆమె వెంటనే సాటిగా నేను పరలోకం చేరునన్న
నిశ్చయతనాకుంది. అంతేకాదు నేను అది చేరుటకు ఆతృత కలిగయున్నాను. ""అమ్మా
నీ వెట్లు రక్షణ సి�ర్త కలిగయున్నావు"? ఆయనను పూర్తిగా నవ్ముట వలన అని
జవాభచ్చింది. ఆ జవాబును బట్టి మరణాన్ని ధైర్యంగా ఎదురుకన్నది. ఆయన నీతిని
బట్టి పరలోకం చేయగలవుని సాక్షి జీవితం జీవించిన శారా ధనయరాలు. విశావాస్ వీర
వనిత అని పిలువగలము.
వవపవవ
127. �అఅ న�రరవశ్రీ్�అవ జీబసరశీఅ
ఆన్ హేాజలైట�న్ జడ్సన్
కాలము : 1789-1826
పరిచర్య : మషనరీ
""క్రీస్తును గార్చిన అతి ్రశ�షటమైన జ్ఞానము
నిమతతము సమసతమా నష్టముగాఎంచుకొనుచున్నాను"
పఫిలిపీప : 3:8
క్రీస్తు కొరకు ప్రయాసపడిన ప్రార�నా యోధులైందరో
వుండగా కొందరు చిర్స్మరణీయంగా వారి సేవలు ఈ లోకంలో గుర్తింపు పొందాయి.
వారిలో అదోనిరావ్ జడ్సన్ ఒకరు. ఆయన భార్యపేరు ఆనీ. 1812లో వారు మషన్
పరిచర్యలో �నమయయారు. దైవసేవలో ఎదురొకనే ఎన్నో క్లిషట పరిసి�తులన్నీ ఓర్పుతో,
ధైర్యంతో ఎదురొకన్నారు. సరవాలోకానికి వెళ్ళి సాక్షులుగా నుండి సేవ చేయాలనే
ఆజ్ఞను పాటించారు. ఆనీ ఎల్లపుడు ఆనందించుడి అనేమాట చాల యిష్టపేది.
వారు వివాహామయిన రెండు వారాలలో ఇండియాకు మషనరీలుగా వచ్చి కలకతాత
చేరారు. ఆ ప్రాంతం నుండి బర్మా చేరుకున్నారు. ఆనీ, బర్మాలో సా�నిక భాషను
నేర్చుకొని వారికి వారి భాషలో సువార్తను ప్రటించుటలో ఆసక్తిగా ఉండేది. ఆమెకు
బూదిగంత విశావాస్ వీర వనితలు
విలువైన వేదాంత భావాలండేవి. బర్మా భాషలో దైవ వాక్యం భాగాలు సులబభరీతిగా
అర�వంతంగా వ్రాసి అందరికీ అందించేది. ఆ సమయంలో యుద�ం సంబభవించింది.
ఆదోనిరావ్ గార్ని జైలు పాలు చేసి శ్రములకు గురి చేసారు. ఆ రోజుల్లో ఆయన
భార్య ఒక భడను కని ఒంటరి జీవితానికి గురెైంది. ఆనీ ఆరోగ్యం ్రకమంగా కీషణించింది.
అతి చిన్న వయస్సులో ఆమె ప్రభువు సన్నిదిి చేరింది. ఆయన ఒంటరి వాడయయాడు.
ఆనీ చిన్న వయస్సులో ధైర్యంగా శ్రములు సహించి క్రీస్తు సేవ్రై గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది.
క్రీస్తు కొరకు శ్రములు అనుబభవించుటకు శారా వలై ప్రతి విశ్వాసి సంసిద�ంగా
వుండాలి. కొన్ని సార్లు గరవా మనస్సుతో నుండగలము. వేదిక లైకిక బహిరంగంగా
బభక్తి ప్రదర్శంచాలని కోరిక కలిగయండగలము. స్వంత చితాతన్ని సవానీతి వదులుకోవాలి.
ఈ లోకంలో సర్దుబాట్లు, త్యాగలన్నీ, పరలోకం చేరినపుడు మనము వదులుకున్నవన్నీ
అతి సవాలపమైనవని తెలసికోగలము. బర్మా సేవలో వారు చాల శ్రములు ఎదురొకవలసి
వచ్చింది. అడవి ప్రాంతాలలో విష జవారాల తీవ్రత వుండేది. సువార్తను అంగీకరించలేని
అనాగరిక ప్రజలతో జీవించవలసివచ్చింది. అనీ మరణించాక అతి తవార్లో శారా
మరియు జారి� గారి పరిసి�తులన్నీ తెలసి కూడా 1826లో బర్మా చేరారు. శారా జారి�
దంపతులు బర్మాలో ్రశములు తెలిసి చేరిన జారి� శారాలు 1826లో కొద్దికాలము
పరిచర్య చేసాక 5 సంవత్సరాలలో అనారోగ్యంతో జారి� మరణించాక శారా ఒంటరిగా
మిగిలింది. అదోనిరావ్ సేవా కాలంలో ఎమ� అనే వనితతో పరిచయమయింది.
ఎమ� గతాన్ని గమనిసేత 11వ యేట వారానికి 1.25 డాలర్లు వచ్చే చిన్నపనిలో
నిమగ్నమయింది. పూలు ఫ్యాకటరీలో పనిచేసేది. చాల కష్టమైన పనులు ఫ్యాకటరీలో
చేయవలసివచ్చేది. "" నేను చాల మరకిగా నన్న స�లాలలో పెద్ద శబ్బాలు
విసుగుకలిగంచేవు. చేతులు గాయాలుగా రక్తమయేయవి. కాళ్ళ నొపపులతో భార బభరిత
గండె చపపట్లు మగులుతాయి.
ఆమె రాత్రి వేళ్లో చదువుకొని 15వ యేట ఉపాధ్యాయినిగా పని
ఆరంభించింది. కొన్ని రచనలు చేసి, వీటి ద్వారా డబ్బు సంపాదించదలచింది. మంచి
పద్యాలు వ్రాసి గుర్తింపు పొందింది. వెుుదటి ముద్రణ ద్వారా 51 డాలర్లు పొందింది.
4 సంవత్సరాలలో ఆరి�క సి�తి వెరుగయింది. అదోనిరావ్ గార్ని కలసినపుడు
మరణించిన ఆయన భార్య ఆనీ జీవితం గార్చి వ్రాయమని అడిగారు. వారి పరిచయం
ప్రేమగా మారి పెండ్లికి సిద�మయయారు. వారి వివాహం పై కొన్ని విమర్శిల పాలయయారు.
ఆమె రచనా ప్రపంచం కుంటుపడుతుందన్నారు. బర్మా వెళ్ళిన ఎమ� ముళ్ళ బాటలో
ప్రయాణించింది. ఆమె కూడా బర్మా బాష నేర్చుకోగలిగంది. శారా జీవితాన్ని గొప్పగా
రచించింది. నమ్మకమైన పరిచర్య ద్వారా ప్రభుని సేవించింది. బభకుతని బార్యగా కీర్తి
బూదిగంత విశావాస్ వీర వనితలు
గడించిన విశ్వాసిగా నిలిచింది. ఆనీ ఆమె భర్త అదొనిరావ్ గారితో బర్మా చేరిన
రోజులో ఏ్రైక సంతానాన్ని ఆ అడవి ప్రాంతంలలో విషజవారంతో మరణించిన భడను
పాతి పెట్టి సమాదిి చేయవలసి వస్తుందని ఏనాడు తలంచలేదు.
తన భర్త అతి బభయాంకరంగా జైలులో శ్రములు పాలై బాధలో నుండగా ప్రకొతత నిబంధన తలదిండులో అమర్చి కుట్టిప పంించవలసి వస్తుందని తలంచలేదు.
తన 36వ ఏట మరణం ఎదురొకంటనని తలంచలేదు. ఆమె ఆ కొద్ది సంవత్సరాల
సేవ కాలంలో ఆమె శ్రము పఘలితంగా అనేక ప్రైస్తవ దేవాలయాలు నిర్మిచబడగా ఎందరో
మషనరీలు దైవసేవ్రై ప్రోత్సాహాన్ని పొందారు. యిది చాల ఆశ్చర్యము కలిగంచింది.
ఒక్క ప్రార�నా ద్వారా ఆనీ గొప్ప కార్యాలు సాదిించగలిగ తన జీవితం చిర్స్మరణీయం
చేసికోగలిగంది. అదొనిరావ్ గారి భార్య ఆనీ జీవిత వివరాలు ఆకర�ణీయంగా శాశవాత
కీర్తిని సంపాదించాయి.
చిన్న వయస్సులో మరణించినను ఇంగ్లాండులో 1806లో ఉజీ�వము గల
దినాల్లో ఆమెసేవ చాల ఘనంగా చేసింది. దైవ కార్యాలు తలపెట్టి నిరివాఘ్నంగా
కొనసాగించింది. ఆమె మంచి భావాలు డైరీలో బభ్రదపర్చింది. ""ప్రభా, నేను నిన్ను
ఎక్కువగా ఏమ అడలేనుగానీ నీ సేవ్రై నన్ను నడిపించు. నీనేమ పని చేయాలో ఏ
రకమైన పని చేయాలో ఎట్టి శ్రము అవసరమో అవన్నీ నిన్ను ప్శ్నంచను గానీ నా
సంపూరణ చిత్తంలో నీకు లోబడి పని చేయుటకు అన్ని వేళ్లా సంసిద�ంగా నున్నాను.
నన్ను దీవించి నడిపించడని దీనంగా ప్రారి�ంచింది.
ఆమె ప్రార�నల పఘలితంగా వెుుదటిగా దారప్రాంతాలకు వెళ్ళు ప్రదిమ పసీత
మషనరీగా ఆమె కీర్తి పొందింది. క్రీస్తు తల్లి మరియ కూడా తన యవవానంలో మాత
సందేశాన్ని అంగీకరించి తన చిత్తం కాదు దేవుని చితతము తన పట్ల జరగాలని
ఆశించి, న్యాయమైన నిరణయాలు దేవుడు చేస్తారని తలంచి ఎంతో వినయంతో
విధేయురాలై ప్రభా దీనురాలను కొనియాడబడుచూ బూదిగంతాలలో విశావాస
వీరమనితగా నిలిచింది. హాల్లెలాయా.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
128. జుశ్రీ�ఓ�పవ్� ఖ”�బఎ�అబ
ఎలిజబైత్ కాహ�మాను
కాలము : 1768 - 1832
పరిచర్య : హావాయి రాణి
""ప్రతి స్థలములో నీయెుద్దకు వచ్చి నిన్ను ఆశీర్వాదించెను"
నిర్గమ 20:24
రాజులను యాజకులుగా దేవుడు మార్చగలడు.
ఆయన ప్రభావము సమర�తలో క్రీస్తును వెంబడించు వారిగా క్రీస్తు కృపతో మార్చగలరు.
హావాయి రాణిగా నుండి శక్తివంతమైన సమర�తతో పరిపాలించిన కాహ�మాన్ అనే
పసీత 6 అడుగుల ఎతతు కలిగ 300 ప�న్లు బరువుండేది. ప్రజల కేషమము పట్ల చాల ్రశద�
కలిగ యండేది. ఆ ప్రజలు చాల గౌరవించి ప్రేమించేవారు. ఆమె క్రీస్తును రక్షకునిగా
అంగీకరించుటకు కొందరి విశ్వాసుల సువార్త సేవా ప్రభావముంది గనుక ఆమె
విశ్వాసిగా ఆనందించేది. విశ్వాసిగా సి�రపడుటకావెకు 4 సంవత్సరాలు పట్టింది.
ఆ తర్వాత క్రీస్తుకు బలమైన సాక్షిగా నిలిచింది. 1824లో బాపీతస్మ అనుభవానికి
ముందుగా 10 ఆజ్ఞలను గౌరవించి ప్రజలంతా ఆజ్ఞలను అవలంభచుట్రై అవకాశాలు
కలిగంచింది. ఆమె అన్య దేవతా విగ్రహాలను కూలగొట్టి దేవుని కొరకు సాక్షిగా నిలిచింది.
మతతు పానీయాల స్నానంలో పొలాలలో చెరకు పంటలను పండించింది. దైవ కార్యాల
పట్ల ఆదిిక ఆసక్తి చూపింది. ప్రొటైపసటంట్ మషనరీలు ఆమె చేసిన మంచి
కార్య్రాకమాలను గుర్తించి చాల ప్రశంసించారు. మంచి ప్రైస్తవ విశ్వాసిగా జీవించి,
మంచిని పెంచి మరణించింది. తాను నమ్మిన సిద్దాంతాలన్నీ ఆచరించింది. దేవునికి
ప్రేమించక యితర విషయాలకు ప్రాధాన్యతనిసేత అది విగ్రహామగును. డబ్బు,
ఆడంబరాలు, పదవీవ్యామోహాలు, కుటుంబము, ఉద్యోగము వీటిలో నిమగ్నమగుటచే
దేవుని ప్రేమించుటకు సమయాన్ని యివవాలేరు. పది ఆజ్ఞలనన్నీ రోడ్డు నియమాలు
చూపు తెల్లని గుర్తులుగా అవలంభంచినపుడే కేషమముగా జీవించగలము. అదిికారముతో
నుండి తగిగంపు జీవితం జీవించుట క్లిషటమైనపనియే. యితరుల కేషమము కాంకషంచేవార
నిజమైన మానవతవామున్న వ్యక్తులు. పది ఆజ్ఞల నవలంభంచే గొప్ప విజయవంతమైన
ప్రైస్తవ జీవితాన్ని జీవించగల సమర�త లభిస్తుంది. హావాయి రాణి ఉతతమైన వాటిని
ఏరపరచుకొన్నది. అనేకులను క్రీస్తు ప్రేమకు మరలిరచు కృషి చేసింది. ఆమె నిజమైన
విశావాసమీరురాలు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
129. ఖ�శ్రీశ్రీవతీ నవశ్రీవఅ
హిలైన్ రకల్లరు
కాలము : 1880-1968
పరిచర్య : అంగవైకల్యం గలవారి న్యాయవాది
""నిబ్బరము కలిగ ధైర్యముగా నుండుము" యెహాోషువా 1:9
అంగవైకల్యము కలిగ విశ్వాసిగా జీవించి సేవ
చేయువారు యితరులకు గొప్ప సాపుర్తినివవాగలరు. హెాలైన్ ప్రల్లరు 19వ నెలలో గ్రుడిడ్ తనం వల్ల బాధ గల జీవితంలో చెవిటితనం మాగతనము
దరికి చేరాయి. చీకటి ప్రపంచంలో దీిరమనితగా జీవించింది. తననను అభాగయనిగా
చేసిన పరిసి�తి బట్టి చాల చిరాకు కలిగ విసుగాగ వుండేది. అందరినీ ఎదురించుట,
కొట్టి బాదిించుట తల్లిదండ్రులను దుఃఖపర్చిది. ఆమెలో తెలివిని గుర్తించిన తల్లిదండ్రులు
పసైగలతో మాటలను నేరాపరు. ఆమె తర్బీుదునిచ్చుట్రై ఆనీ అనే ఉపాధ్యాయినిని
నియమంచారు. ఆమె చాల సమర�తతో అరచేతి స్పర్శి ద్వారా పాఠాలైన్నో నేర్పింది.
ఆమె హెాలైన్ జీవితంలో ప్రవేశించిన రోజు ఆత్మీయ పుట్టిన రోజుగా ఆనందించింది.
ఆమె చురుకుగా తెలివిగా ప్రవర్తించుట గమనించి ఆమెకు పాఠాలు నేరుపట్రందరో
సాహాసించారు. పాస్టు పఫిలిపఫ్స బ్రాక� అనే ఆత్మీయ సంఘకాపరి దేవుని గార్చి చాల
వివరించేవారు. ఆయన ఒడిలో కూరచున్న హెాలైన్ దేవుని గార్చి ఆయన ప్రేమను
గార్చి ఆయన వెలుగు, ఉపపు మార్గము అనే మాటలు తెలేపవాడు. ఆమెకు ఆత్మీయ
పాఠాలు నేర్పిన వారి పట్ల చాల కృతజ్ఞత కలిగయండేది. ఆమె గ్రుడిడ్ మాగ
చెవిటితనంలో నుండి నిరీక్షణ కలిగ, నేర్చుకోవాలి. సమర�వంతంగా జీవించాలని లోకానికి
నేర్పింది. ఆమె విశావాస్ వీరమనితల జాబీతాకు చేరింది.
వవపవవ
130. జశీతీవ్� ళషశీ్ ఖ�అస్త్ర
కొరెట సాకట్ కింగ�
కాలము : 1927 - 2006
పరిచర్య : దేశసేవ
""కీడు వలన జయింపబడక, మేలు చేత కీడును
జయించం". రోమా 12:21
అనేకమంది ప్రముఖుల జీవితాల వెనుక వారి
సతీమణుల సహకారం చాల వుండుట వల్ల గుర్తింపును సహాయాన్ని పొందారు.
వారిచ్చే సాపుర్తి, చేసిన ప్రార�నయే వారికి విజయాల నందించగలదు. ప్రముఖుైన
బూదిగంత విశావాస్ వీర వనితలు
మార్టిన్ లాధర్ కింగ� సతీమణి పేరు కొరెటాట సాకట్ కింగ�. బోస్టన్లో సంగీతాన్ని
నేరచుకున్నది. ఆమెను వెుుదటిగా చూచిన మార్టిన్, నాకు భార్య ఈవెు వలై ఉండాలని
తలంచాడు. ప్రేమలో పడిపోగా 1953లో వారి వివాహం జరిగింది. అలబామాలో
అవెరకాలో మాంట్గోవెురీలో పాస్టరుగా నియమంచబడ్డాడు. దకిషణ ప్రాంతంలో
నల్ల జాతి వారిని హీనంగా చూచుట గమనించి చాల బాధపేవారు. అహింసా
పద్ధతిలో ఈ దురాగతాలన్నీ హారింపజేయగలవుని ప్రేమతోనే జయించాలని కోరవాడు.
వారి ప్రయత్నాలన్నీటికీ ఆటంకాలు ఎదురయేయవి. ఎన్నో ఉతతరాలు నిరుత్సాహాపర్చాయి.
కొన్నిసార్లు జైలు పాలయేయవారు. యింటిపై దాడిజరికకగది. ఒకసారి భడను ఎతతుకొని
యింటి వెనకగా దాగి పరురగత్తింది. ఆమెను వెంటాడి బాంబులు డైనవెైట్లు
ప్రయోగించారు. దేవుడే రక్షించారు. 1963లో జాన్ ఎపఫ్ రకన్నడ�ని చంపిన వార్త
విన్నప్పుడు మార్టిన్ చెప్పిన మాట ఏదనగా ""యిదే రీతిగా నేను కూడా మరణించనై
యున్నాను". ఆ మాటలు విని అతని భార్య చాల కలవరపడింది. అదే రీతిగా 1968వ
సంవత్సరములో ఘోరమైన హాత్య ద్వారా మరణించారు. ఆయన మరణానికి కారకులైన
వారి పట్ల కోరెటాట ప్రతీకారము తీరచుకొనుటకు ప్రతిగా ప్రజలలో విభేదాలు లేక
సమానతవాం కావాలని కోరింది. క్రీస్తు సిలువలో చెప్పిన మాటలు అనసరించింది.
""వీరమ చేయుచున్నారో వీరికి తెలియదు గనుక ప్రభువా కషవించండి" అనగలిగన
విశ్వాసిగా ఆత్మీయ పరిపకవాత చూపగలిగంది. గొప్ప ప్రేమను చూపి వీరమరణం
పొందిన మార్టిన్ లాధర్ కింగ� కొరకు ప్రకటించి గౌరవించగల గొప్ప సాక్షిగా నిలచారు.
ఆయన భార్య కషమను చూపిన విశావాసమీరురాలే.
వవపవవ
131. �అఅ� ఖతీశీసవతీ
అన్నా క్రోకర్
కాలము : 1902-1999
పరిచర్య : మషనరీ
""నీ భారము యెహాోవా మీద మోపుము ఆయనేే నిన్ను
ఆదుకొనును". కీర్తనలు 55:22
గతంలో రష్యాలో ప్రైస్తవులు చాల శ్రములు హింసల
పాలయయారు. 1930వ సంవత్సరము నాటికి ప్రజల జీవనం బభయంతో నిండి చాల
దుర్బురంగా వుండేది. ఆ రోజుల్లో చర్చి ఆరాధనలన్నీ మాతపడ్డాయి. సంఘనాయకులను
నాస్తికులుగా మార్చాలని తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. 1939లో అన్నా అబ్రహాము
బూదిగంత విశావాస్ వీర వనితలు
క్రోకరును పెండ్లాడింది. అపపటికే ఆయనకు 9 మంది పిల్లలున్నారు. ఆయన, ప్రిల్లలను సంరక్షించే భారం తీసికోవాలని వాగ్దానము తీసికొన్నాడు. 3 సంవత్సరాలలో
భర్త జైలు పాలయయాడు. ఆయన ఆచాకి తెలియలేదు. ఆమె అంత పెద్ద కుటుంబాన్ని
పోషించుట్రంతో శ్రముపడింది. కనీస అవసరాలు తీర్చాలంటే చాల కష్టపడవలసి
వచ్చింది. ఆమె ఒకరోజు రోడ్డు ప్రక్క పడియున్న పంచదార దంపల తీసికొన్నది.
అది పెద్ద నేరముగాతోచి జైలుపాలు చేసారు. ఆమెను 6 సంవత్సరాల కరి�న శికషతో ప్రశమల పాలు చేశారు. ఆమె జైలులో చాల దుఃఖంతో ఏడ్చిి ప్రారి�ంచింది. దేవుని
సహాయం కోరింది. హాగరు ఏడ్చిి ప్రారి�ంచిన రీతిగా ఎలురగత్తి ఏడ్చేది. దేవుడు ఆమెకు
దర్శినముచ్చాడు. గొప్ప వెలుగు చూచుట, అన్నా, నీకన్నా నీ పిల్లలనునెకుకవగా
ప్రేమిస్తున్నాను. దిగులు పడకు అని అబభయమచ్చారు. ఆ ఎడబాటు రోజుల్లో అద్భుతంగా
దేవుడే పోషించాడు. జైలు జీవితాన్ని ముగించి అంతా కలసి జర్మనీలో సి�రపడ్డారు.
ఆమె చాల గొప్ప సేవ చేసింది. మోకాళ్ళ నలుపు ముఖంలో తెలుపు సాతానుకు
పులుపు. ఆమె మోకాళ్ళ ప్రార�న వల్ల ముఖం ప్రకాశించి మంచి సాక్షిగా నన్న వీర
విశ్వాసి.
వవపవవ
132. �అఅ� ఖబస్త్రశ్రీ�తీ
అన్నా కుగ్లరు
కాలము : 1856-1930
పరిచర్య : వెుడికల్ మషనరీ
""దేవుడొకకడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే"
1తివెాతి 2:5
ఎందరో మషనరీ సేవలలో వైద్య సేవలందించిన
మహిళ్ల సేవ అమాల్యమైనది. రాయ వెల్లారులో,
గంటూులో గణనీయ సేవలు చేసిన మహిళ్లు చిర్స్మరణీయులయయారు. గంటూు
ప్రాంతంలో అద్భుత ఆధ్యాత్మికతో నిండిన వెైద్యం అందించిన ఘనత అన్నా కుగ్లర్
పేరుగల పసీతని మరపురాని మనిషి అంటారు. ఆమె పేరుతోనె ఆసప్రతి వెలసింది.
చిన్న తనము నుండి మషనరీగా జీవించాలన్న తన ఆశయాన్ని నెరవేరచుకున్నది.
ఆడవారికి తగిన వెైద్యసదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతము దకిషణ
యిండియాలో గల ఆంద్ధప్రదేశ్లో గంటూు ప్రాంతాన్ని ఆమె క్రేంద స్నానంగా
ఎన్నుకున్నారు.20 మేలిన్ల ప్రజలన్న గంటూులో ఆమె సేవ ప్రారంభించారు.
బూదిగంత విశావాస్ వీర వనితలు
యవవానంలో మషనరీ డాక్టరుగా ఇండియా వచ్చింది. ఆమె సేవను గార్చి చాల
సంశయాలు వెలిబుచ్చారు. ఆమె రోగులకు సవాస�త మాత్రమే యివవాగలదా? ఆత్మీయ
అవసరతలు తీర్చు సమర�తలేదా? అందరి అంచనా తారుమారు చేస్తూ ఎంతో బభక్తితో
ఆమె రెండురంగాలలో వైద్యంతో పాటు ఆత్మల జాలరిగా నిలిచి సమర�వంతంగా
తన వంతు సేవ చేసింది. అధునిక పరికరాలలో అత్యదిిక సతపులితాల నందించే
వైద్య సేవలు చేయగా ఆ ప్రజలు ఆమె సమర�త, దీకష, ప్రజ్ఞను కొనియాడారు.
ప్రశంసలతో గుర్తింపుతో ఆ ప్రాంతంలో ప్రజలంతా జాతి మత కులాలకతీతంగా
సేవలు అందుకున్నారు. డాక్టర్లు నర్సులు కలసి కృషి చేసేవారు. ఆధ్యాత్మికంగా ప్రతి
వ్యక్తి దైవసేవ చేయుటకు తలపేవారు. ఆత్మల అవసరతను గురితంచేవారు. రోగులకు
సువార్త బోదిించేవారు. బాధలో నన్న వారికి మంచి మాటల ద్వారా ధైర్యము కలిగంచి
ప్రేమతో ప్రారి�ంచేవారు. బైబిలు చదివి బోదిించే బోధకులైన పసీతలను నియమంచేవారు.
రోగులు ఆసప్రతిని వదిలివెళ్ళి వేళ్ల్లో బైబిళ్ళను ఉచితంగా అందించేవారు. అన్నా
కుగ్లర్స స్వాదేశాన్ని వదలి అన్య ప్రాంతాంలో క్రీస్తు కొరకు ్రశమంచి, వారంతా నిత్యతవాం
చేరాలనే ఏ్రైక లకష్యంతో కృషి చేసారు. ఎందరో అభాగ్యలు అనాధలు, రోగులు
వేలు పొందారు. ఎన్నో సంవత్సరాలుగా ఆమె లేని కాలంలో ఆమె ఆరంభించిన
పద�తులను పాటిస్తూ అంకిత భావం గల గొప్ప విశావాసులైన డాక్టర్లు సా�నిక భాషలో
గణనీయ సేవలు చేసి వెైద్య సేవ ద్వారా ఆమె దర్శినాన్ని అనుకరించగా ఆమె విశావాస
వీరురాలిగా నిలిచింది.
వవపవవ
133. ఖ�్�తీవఅ ఖబ�శ్రీఎ�అ
కాధరిన్ కుల్మేన్
కాలము : 1907-1976
పరిచర్య : పరిశుదా�త్మ ద్వారా స్వాస�త
""నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను" కీర్తనలు 42:6
1930 సంవత్సరం నాటికి మహిళ్లు, విశావాసులైన
వారు దైవసేవ చేయుటకు ముందంజవేసిననా సరియైన ప్రపోత్సాహాము యివవాలేని సమాజముగా నిలిచింది. ఆ రోజుల్లో ఉద్యోగాలు లేక,
అనేక అపజయాలు ఎదురొకంటా, వ్యాపారంలో పొలాల్లో సతపులితాలు రాక
నిరుత్సాహాలు ఎదురయేయవి. కొందరు ఆత్మహాత్యలు కూడా చేసికొనేవారు. ఆ రోజుల్లో
గొప్ప విశ్వాసి ఆత్మ పూరుణరాలైన కాధరిన్ కుల్మేన్ అనే వనిత చాల ఉత్సాహాముంతో
బూదిగంత విశావాస్ వీర వనితలు
ఎందరికో నిరీక్షణ ఉత్సాహాన్నిందించింది. ఆమె గతంలో ఒక ఉజీ�వ సరభల సమయంలో
క్రీస్తును సీవాయ రక్షకునిగా సీవాకరించింది.
14వ సంవత్సరంలో రక్షణ పొందాక 2 సంవత్సరాల తర్వాత సువార్త
దండయాత బృందంలో ఉజీ�వ సరభలకు వెళూత వుండేది. సరిగాగ ఇరవై ంసవత్సరాలు
దాటిన వెంటనే కాసత నత్తి వుండుట వల్ల కాసత వెనకాడిననా ధైర్యముగా ప్రసంగించుట
కారంభించినది. నేను గొప్ప ప్రసంగీకురాల్ని కాదు గానీ నా అనుభవాలన్నీ ధైర్యంగా
సాక్ష్యాన్ని చెపపగలనని తెలిపంది. ఆమె సందేశము ఒక్కటే, దేవుడు చెప్పిందే నేను
నమ్ముాను, అది సరిపోతుంది. ఆమె గొప్ప బభక్తిని సమృది�గా తనలో నంచుకొని
జీవించేది. డబ్బు లేకపోయిననా, యిల్లు కుటుంబము లేనివారు కూడా ఆమె
సందేశాలంటే ఎంతో యిష్టతతో దారప్రాంతాల నుండి తరలి వచ్చేవారు.
సరవాశక్తి మంతుడగు క్రీస్తు రక్షకునిగా స్వాస�పరచువాడుగా నమ్మి బాపీతస్మ
అనుభవముతో క్రీస్తును సీవాకరించేవారు. క్రీస్తును గార్చి గొప్ప నిరీక్షణ కలిగంచు
సమర�త గల కాధరిన్ సందేశాలు చాల ్రశద�గా వినేవారు. రోగులకు ఆమె సందేశాలు
చాల ధైర్యమచ్చేవి. ఆమె సవాస�త్రై ప్రారి�ంచేది. నేనెవరనీ స్వాస�పర్చలేదు. అది దేవుని
ఉచిత కృపయే అని తెలేపది. మనవెదురొకంటున్న లోటులు, నష్టాలు, అనారోగ్యము
అపజయాలు మనలను ఎల్లపుడు ఏదో రీతిగా బాదిిస్తూ నిరాశ కలిగంచవచ్చు. గొప్ప
నిరీక్షణలో జీవించాలని ఆమె చెప్పిన సాక్ష్యము మనకు ఆదర్శిము కావాలి. నిరీక్షణతో
నింపాలి. ప్రభువు అట్టి ధన్యతనిచ్చి నిలిచిన కాధరిన్ సేవలను ప్రశంసించుట ధన్యత.
ఎందరో నేటి బభకుతలు ఆమె సాక్షుల ద్వారా ప్రభావితులయయారు.
వవపవవ
134. �రశీపవశ్రీ వీ�శ్రీశ్రీవతీ ఖబ�అ
ఇసోబల్ మల్లర్ కూన్
కాలము : 1901-1957
పరిచర్య : మషనరీ
""విశ్వాసము లేకుండా దేవుని కిషుటడైయండుట అసాధ్యము"
హెాబ్రీ : 11:6
చాల మంది విశ్వాసుల సంతానము దేవునిలో
విశ్వాసులుగానైనా వుంటారు లేదా దేవునికి దార్స్తులై
జీవిస్తారు. ఇసోబల్ మల్లరు విశ్వాసము సరిగా లేని సమయంలో ఆమె విద్యాభ్యాస
బూదిగంత విశావాస్ వీర వనితలు
కాలములో ఆమె ్రఫోపెఫసరు ""అమ్మా, మీ అమ్మనాన్న విశ్వాసులు గనుక నీవు క్రీస్తు
వునికి గార్చి పూర్తిగా నమ్మి మంచి విశ్వాసిగా మారాలి" అని హెాచ్చరించారు. దేవుని
గార్చి సందేహాలు ఆమెలో వరంతగా పెరిగాయి. ఆమె ఒక యవకునితో పెండ్లికి
నిశ్చిితార్దం చేసికున్నారు. చివరికా యువకుడు పెండ్లికి అంగీకరించలేదు.
నిరుత్సాహాంతో తన జీవితం అంతం చేసికోదలచింది. ఈ పరిసి�తులలో నన్న వారికి
మంచి పుస్తకంతో భావాలు, బభకుతల జీవితానుభవాలు చక్కని నిరీక్షణ కలిగస్తాయి.
డాంటే గారి పుస్తకము శాంతితో జీవించుట దేవుని చితతము అనే పుస్తకం
(ణ�అ్వ)
ఆమె చదివి గొప్పగా ప్రభావితమై రెండు చేతులను ఆకాశం వైపు చాచి "" దేవా,
నీవుంటే చాలు నాకు యేసయ్యా, నీవునికి నాకు మరింత స్పష్టంగా నిరూపించిండి.
నిర్మలమైన శాంతిని ప్రసాదించండి" అని ప్రారి�ంచి నేను నా జీవితాన్ని నీకే అంకితం
చేస్తానని ప్రారి�ంచి ముగించింది.
ఆ ప్రార�న ఆమెజీవితాన్ని పూర్తిగా మార్చింది. ప్రారి�ంచిన రీతిగా చైనాలో
మషనరీగా వెళ్ళింది. 29 సుదీర� సంవత్సరాలు మషనరీగా జీవించింది. ఎంతటి
బభకుతలైనా రోగాలు బాధలు తపపవన్నుట్లు ఆమెకు రొమ్ము కేన్సరు సంబభవించింది.
ఆమె పడకలో నుండి లోతైన బభక్తి భావాలు గల పుస్తకాన్ని రచించింది. దేవుని దృష్టి
ప్రతి వ్యక్తి జీవితాన్ని గమనించి చూస్తూ, ఎంతగానో సమరు�లుగా తీర్చిదిది� ఆయన
కోరినట్లు సేవను చేయించుకోగలడని ఈ సాక్ష్యము నిరూపించింది. నీలో ఏదైనా
సంశయము ఆవరించిందా? సంపూరణ సమరపణ చేయుటకు జాప్యం చేస్తున్నావా?
బైబిలు వాగ్దానాలు సవాతంత్రించుకొని ధైర్యంగా ఆనందంగా జీవింగగల్గుచున్నావా?
ఒక్క మాట ద్వారా సరవాము సృష్టి చేయగల దేవుడు ప్రతి కషణము నిన్ను నన్ను
నడిపించుటకు సిద�ంగా నిలిచాడని నమ్మగలవా? ఆయనను హత్తుకొని, లోతైనా
బభక్తితో సాగుటకు నిరణయించుకో నేసతమా, యిదే అనుకూల సమయమని తెలిసికో.
మల్లరు తన జీవిత వివరాలను తెలిసికొనగా ఒకసారి వాషింగ�టన్ రా�ంలో సదస్సుకు
వెళ్ళగా చైనా బోర్డ్రులో బర్మా సమీపంలో అటవిక జాతివారు సువార్త వినని వారున్నారని
తెలసికొన్నది. దయ కనికరముతో ప్రవర్తించువారు కరువై, భాష్ కూడా లేని
వారిగానున్నారని విన్నది.ఆ రోజుల్లో మాడి బైబిలు సంస�లో జాన్ అనే విశ్వాసితో
ఆమె దర్శినాన్ని గార్చి వివరించింది. ఆయనను వివాహామాడింది. ఆయనతో కలసి
లిసు అనే ప్రాంతాన్ని దర్శించింది. వీరి సదేశాలను వినేవారిగా లేరని
(”రబ)
తెలిసికొన్నది. వరా�కాలంలో బైబిలు తరగతులను ఆరంభించింది. గొప్పగా పఘలితం
లభించింది. 30 మంది దైవ సేవకులుగా తరీపుదు పొందారు. అడవి జాతివారికి
సువార్త బోధకులుగా ఎన్నో ఆటంకాలు అవరోధాలు ఎదురొకన్నారు. 3 నెలల తన
బూదిగంత విశావాస్ వీర వనితలు
భడను స్కూల్లో చదువు రోజుల్లో కిడ్నాప్ చేయగా దుఃఖంతో ప్రారి�ంచింది. అద్భుతంగా
3 నెలల తర్వాత దొరికింది. ఎన్నో బాధలు ఎదురొకని సేవ చేసిన మల్లరు వీర
విశ్వాసిగా నిలిచింది.
వవపవవ
135. ”సవ జీ�అవ �తీవవ
లేడి జేన్ గ్గ
కాలము : 1537-1554
పరిచర్య : హాతసాక్షి
"" నా నిమతతము జనులు మమ్మును నిందించి
హింసించి మీ మీద అబద�ముగా చెడడ్మాటలైల పలుకునప్పుడు
మీరు ధనయలు" మతతయి 5 :11
దేవుని కొరకు ఎన్నో శ్రములు హింసలు ఎదురొకన్న
విశ్వాసులలో జేన్ ఒకరు. జేన్ జీవితము అతి సవాలపమైనది కాని ఎన్నో ప్రమాదాలు,
చివరకు మరణాన్ని ఎదురొకని క్రీస్తు కొరకు హాతసాక్షిగా నిలిచింది. ఆయిల్మన్ గారి
నాయకతవాంలో లేటిన్, గ్రీకు, ప్రెఫంచ్ ఇటాలియన్ భాషలలో ప్రావీణ్యము పోందింది.
ఆమె ధైర్యంగా క్రీస్తును నమ్మి విశావాసం కొరకు సి�రంగా నిలిచింది. 6వ ఎడవార్డ్
చ్రకవర్తి గారి సోదరి వేలికి సింహాసనము మవ్వాలని యిచ్చిగింపలేదు. మేరీ క్యాధలిక�
మతసతురాలు. ఆమె బదులు లేడ�జేస్ను ఇంగ్లాండు పాలించుటకు ఎన్నుకున్నారు.
ఎడవార్డ్ మరణం తర్వాత లేడి జేన్ రాణిగా ఎన్నిక కాగా, 9 రోజులలో ఆమెను
తొలగించి మేరీని రాణిగా చేసారు. అపపటికి జేన్ వయస్సు 17 సంవత్సరాలు మాత్రమే.
ఆమెను జైలుకు తరలించారు. బభయంకరంగా మరణానికి అపపగించారు. చివరి వరకు
ఆమె చాల ధైర్యంగా క్రీస్తు కొరకు సాక్షిగా నిలిచింది. ఆమె మరణించక ముందు
ఆమె మాటల్ని బట్టి చూపరులంతా బాధతో కన్నీరు కార్చారు. చిన్న వయస్సులో
గొప్ప త్యాగపూరిత సాక్ష్యాన్ని ప్రకటించి ధైర్యాన్ని ప్రదర్శించి ఎందరో విశ్వాసులకు
నిరీక్షణను నిలిపింది. హిందా మతాన్ని వదలి క్రీస్తును సీవాకరించిన అనేక మంది
వ్యక్తులు ఎన్నో శ్రములు నిందలు అవమానాలు బభరిస్తూ నలిగిపోవు వారందరికీ జేన్
సాక్ష్యనుభవం సాపుర్తినిచ్చి ధైర్యపరుస్తుంది నిందదాషణ యిరుగులలో వ్యకుతలను
సుగంధంగా మార్చి సాక్షి సుగంధ పరిమాళాలు అంతటా వ్యాప్తి చెందుతాయి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
136. వీ�తీవ ”్�పబతీవ
మేరీ లాత్బైరీ
కాలము : 1841 - 1913
పరిచర్య : గీత రచయిత
""దేవుని వాక్యము సజీవవెై బలముగలదై తలంపులను
శోదిించుచున్నది"హెాబ్రీ : 4:12.
కొందరు విశ్వాసులగుటకు మాలము వారు విన్న ప్రసంగాలు కావచ్చు.
చదివే పుస్తకాలు కావచ్చు, స్నేహితుల ప్రోత్సాహాం కావచ్చు. షటకావా
(జ”బ్�బనబ�)
సదస్సు అవెరకాలో 1903 నుండి 1930 లో జరిగింది. అది వివిధ సంసకృతుల
వారు విద్యావంతులు అన్ని రంగాల వారు హాజరయయారు. ఒక వేసవి రోజు మేరీని
ఒక గీతాన్ని వ్రాయమని కోరారు. ఆమె అంకిత భావము గల ప్రైస్తవ విశ్వాసి గనుక
వ్రాయగలదని నమ్మారు. ఆ మీటింగ్రుై ప్రత్యేక గీతం వ్రాయవలసివచ్చిందని బాగుగా
గ్రహించిన మేరీ, వాక్యాన్ని పరిశీలించి ప్రోత్సహించబడింది.
ఆమె సృజనాత్మక తలాంతులు గలదైనందన ఒక సరససు ఒడున
ఏకాంతముగా దైవధ్యానములో నుండగా మంచి తలంపులను కలిగ యండి క్రీస్తు
నిజంగా తన ఆత్మకు తాజా ఆహారవెై యున్నారని గ్రహించి ఒక అందమైన గీతాన్ని
వ్రాసింది. ఆ గీతం బైబిలు పఠనానికి ముందుగా ప్రార�నా గీతంగా నిలిచింది.
నీ జీవాహారాన్ని నీవు న్రాై విరిచి యివవాండి ప్రభువా, మీరు గతంలో
సముద్దతీరాన శిష్యులకు రొటైట విరిచి యిచ్చారు. ఆశీర్వాదకరంగా అద్భతమైంది.
యిా వ్రాస్తున్న కాగితంలో భావాలు ఆశీర్వాదించి విరిచి యంచగా అనేక వేలమంది
దీవింపబడు ధన్యత నిరంతరము తపిస్తూనే వుంది ప్రభా, నీ దీవెన నాపై నిరతము
నిలిచివుండు ధన్యత కావాలి. ఆమె గొప్పగా దీవించబడి సాక్షిగా నిలిచింది. ఆమె
ప్రార�న అందరం నేర్చుకోవాలి. ఈ బైబిలు గ్రంధము మృతమైన వాకుకల సమ్మేళ్నం
కాదు. సజీవమైనది. మేరీ అనుభవం మన జీవితాలలోకి రావాలి. అదే ధన్యత
పొందాలని ప్రతి విశ్వాసి ప్రార�న కావాలి. అనుదినం నాతన సందేశాలు దేవుని
నుండి పొందాలని ఆశించు.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
137. వీ�తీవ జబర్�ర �వవ
మేరి కస్టిస్ �
కాలము : 1808-1873
పరిచర్య : మషనరీ
"" ఓ స్రీత నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమ తెలియును?"
1కొరిందిి : 7:16
ప్రముఖుల జీవిత గాథలు చాల ఆసక్తికరంగా
వుంటాయి. మారాత వాషింగ�టన్ మనుమరాలి కూతుర మేరీ కసీటస్. ఆమె చాల
సౌందర్యవతి. చాల చురుగాగ పాలిటిక�్సలో పాలోగనేది. ఎవరెైనా సర ఆమె మాటలకు
ఆకరి�ంపబడేవారు. ఆమెకు దార బంధువైన రాబర్ట � గారి హృదయానికి చేరువైంది.
1831లో పెండ్లి చేసికున్నది. ఆమె వివాహానికి ముందునుండి చాల బభక్తితో విశ్వాసిగా
నండేది. నా మనస్సున్రైతే దేవుని కొరకు సమస్తము వదులుట్రై సంసిద�ంగా నున్నాను.
నా ప్రాణాన్ని కూడా లకష్యపెటటదలచలేదు. అది దేవునికి కావాలంటే యివవాడానికి
సంసిద�ంగా నున్నానని తెలిపంది. ఆమె తన భర్త కొర్రై చాల ప్రారి�ంచింది. ఒక్క ప్రసంగాన్ని వినగానే ప్రార�నా పఘలితంగా ఆమె భర్త క్రీస్తుకు అతని జీవితాన్ని
సమర్పించాడు. అనుకోని రీతిగా ఆమె జీవితంలో ఆరోగ్యము కీషణించి కీళ్ళవాతం
వల్ల జారెడు కుర్చీికి పరిమతమయింది. అది సివిల్ యుద�సమయము. ఆమె
కుమారుడు భర్త కూడా యుదా�నికి వెళాిరు. వివాహాదినం గుర్తుగా మంచి
ఉతతరాన్ని భర్త పంపగా చాల ఆనందించింది. ఆమె అందుకున్న ఉతతరంలో సారాంశం
"వేరీ, సరిగాగ 33 సంవత్సరాల క్రితం మన వివాహాదినం నీకు జ్ఞాపకముందా?
మనము గడిపిన ఆనందకరమైన దినాలు ఎంత మధురమైనవో నాకింకా గుర్తున్నాయి.
దేవుని ఎడతెగని కృపలు ఆశీర్వాదాలు వింతైన శాంతి ఎన్నటికీ కలకాలము మన
మధ్య నిలిచి ఉండాలని ఆ దేవుని ప్రారి�స్తున్నాను. మేరీ చేసిన నమ్మకమైన ప్రార్దనల
పఘలితంగా ఆమె భర్త రక్షింపబడుట, ఆమెను నిర్మలంగా ప్రేమించి, ఆమెతో గడిపిన
కాలము గుర్తుంచుకోగల మరచి ప్రేమ గల భర్తను పొందానని దేవుని స్తుతించింది.
ప్రార�న సతపలితాలనిస్తుంది. మేరీ ప్రార�నానుభవం నీకుందా? నీ భర్త కొరకు భారంతో
ప్రారి�ంచే ఆప్యాయత నీకుందా? లేనిచో సరిచేసికో? మంచి విశావాస యాత
కొనసాగించు.
వవ
పవవ