Chapter 14 of 20

సాక్ష్యాలు 167–181

కాళ్ళు చేతులులలో వ్రేళ్ళు రాలిపోయాయి. పాదాలు బాగా ఉభ్బపోయాయి. అతను

ఎడిల్తో కలసి మషనరీ సేవ చేయదలిచాడు.

ప్రతి రోజు వచ్చి ఆమె సేవను చూస్తూ గమనించేవాడు. ఆమె పనుల భారంతో

పట్టించుకోలేదుగాని అతన్రిై ప్రారి�ంచింది. 1931 నాటికి 60 మంది కుషుటవారికి

ఆ్రశయాన్ని కలిగంచి చాల ప్రేమగల సేవలందించింది. హీనమైన పనులు చేయుటకు

వెనకాడని ప్రేమ చూపిన ఎడిత్ అందరి హృదయాల్లో చిర్స్మరనీయంగా

నిలిచిపోయింది. నీవు పేదవారు అభాగ్యలను ఎట్లు ప్రేమిస్తున్నావో సవాపరీకష

చేసికోగలవా? ఎడిత్ బూదిగంత విశావాస్ వీరురాలై చరిత్రలో నిలిచిపోయిన సాక్షం

నిన్ను కదిలించిందా?

వవపవవ

167. వీ�తీవ వీబవశ్రీశ్రీవతీ

మేరి మల్లర్

కాలము : 1797-1870

పరిచర్య : మషనరీ

""ఉదయమున నా ప్రార�న నీ సన్నిదిిని సిద�ము చేసి

కాచియుందును" కీర్తన 5:3

ప్రభుని నమ్మిన విశ్వాసులలో వారి పరిచర్యలు

విభిన్నంగా నన్ననా దేవుని కొరకు అసాధ్యమైన పనులు సాధ్యమగునన్న సాక్ష్యము

వింటూ వుంటాము. ప్రముఖ ప్రార�నా పరుడైన బభకుతడు జారి�ముల్లర్ గారు. వారి

విశావాసానుభవాలు ఆశ్చర్యం కలిగస్తాయి. ప్రార�న ద్వారా అనాధులను పోషించిన రీతి

మరపురానిదే. ఆయన భార్య మేరీ ముల్లరు విశ్వాసము కూడా ఘనమైనది. ఆమె

ప్రేమ బభక్తి విశ్వాసముల ద్వారా భర్తకు అన్ని రంగాల్లో సహకరించింది. ఆమె గార్చి

ఎవరా గొప్పగా చెపుకోలేకపోయిననా ప్రతి బభకుతని జీవితము వెనుక భార్య

హాసతముందని నమ్మాలి. ఇంగ్లాండులో భ్రస్టల్ ప్రాంతంలో 1836లో అనాధల్రై

ఆ్రశమాన్ని సా�్రించిన ముల్లర్ గారు పరిచర్య రహాస్యమేమనగా వారి అవసరతలను

గార్చి దేవునికి తప్ప మరెవవారికీ తెలుపుకోలేదు. క్ర్మంగా 2 వేల మంది అనాధలను

పోషించి వస్ర్తాలనిచ్చి, విద్యనిచ్చి ఆదరించారు. ఆమె కేవలము ప్రారి�ంచుటయే కాదు. ప్రిల్లల కొర్రైన జమా ఖరచుల జాభతాలన్నీ స్రంకమంగా నిర్వాహిస్తూ ప్రతిబభను కనపర్చిది.

అనాధలకు ఆహారపోషణలో వారి ఆరోగ్య లోపాలు గమనించేది. ఒకేసారి 15 మందికి

వసాచకము ద్వారా మరణసి�తిని చేరిన భడడ్ల్రై కన్నీటితో ప్రారి�ంచి, సవాస�త పొందాక

బూదిగంత విశావాస్ వీర వనితలు

దేవుని స్తుతించి ఘనపర్చింది. ఒకేసారి 100 మంది పిల్లలు ప్రభువు కొరకు నిలిచి

రక్షణ స్దిరతతో ఆనందించుట చూచి ప్రమానందం పొందింది. ప్రార�నలకు పఘలితం

పొందిన విశ్వాసి. మేరి మలర్

వవపవవ

168. వీబఅతీశీ దీవతీ్”

బెాత మన్రో

కాలము : 1887-1983

పరిచర్య : కాలేజీ డ�న్

""నా మటుట్రైతే బ్రతకుట క్రీస్తే, చావైతే లాబభము"

పఫిలిపీప 1:21

క్రీస్తును సీవాకరించిన ప్రతి విశ్వాసి ప్రైస్తవ సిదా�ంతాలాధారంగా జీవిస్తారు.

అవే జీవితాన్ని అర�వంతం చేస్తాయి. సత్యము సవాతంత్రులను చేస్తుంది. సమరపణ

జీవితాన్ని నిషపులము చేయదు. ప్రతి వ్యక్తి జీవితము చాల ప్రాధాన్యత గలదై దేవుని

దృష్టిలో విలువైనది. ఒకరోజు విశ్వాసిగా నన్న బెాత, వాషింగ�టన్, డి.సి.నుండి

బోస్టన్ ప్రయాణించు రెైలు ప్రయాణంలో రెైలు పటాటలు తప్పి ప్రమాదము ఎదురొకన్నది.

ఇరుకులపడిన బెాతకు గాయాలు తగిలాయి. దాని పఘలితంగా చేయి అవటితనంలోనా

నడుము బలహీనవెై చాల శ్రము బాధ అనుబభవించింది. ఆ బాధలో జీవితం గార్చి

క్షుణణంగా ఆలోచించుట కారంభించింది. మంచిని పెంచాలని ఆశించింది. ఆశించినట్లు

దేవుని కొరకు చేయదలచిన పని నిరీక్షణతో చేయాలని కోరుకున్నది. ఆమె ఉన్నత

విద్యనబభ్యసించి కాలేజీలో ప్రోపెఫసరుగా పని చేసి ఒక కాలేజీ తెరిచింది. ఆమెను

డ�న్గా నియమంచారు. ఆమె పనిలో చాల నిరుత్సాహాలు అడడ్ంకులనెదురొకవలసి

వచ్చింది. మరి రెండు సంవత్సరాలలో మరొక డిగ్రీ పొందింది. చేయి వంకరతో

నడుము నొప్పితో గొప్పవిద్యలను అబభ్యసించుట ద్వారా గొప్ప ఘనత సాదిించింది.

పౌలు ""జీవించుట నేను క్రీస్తు కొరకే చావైతే లాభవున్నాడు". ప్రతి వ్యక్తి ఏ సామాన్య

జీవితమునైనా ఆరంభించి క్రీస్తు ద్వారా అసాధారణ కార్యాలు సాదిించాలి. బెాత

చాల చిన్న వయస్సులో గొప్ప ఆశయాలను కలిగ తన కృషితో అకుంరి�త దీకషతో గొప్ప

విద్యను సాదిించి అనారోగ్యాన్ని ఉ్రేక్షించి గొప్ప విశ్వాసిగా నిలిచింది. ఆమె సాక్షి

శ�షురాలై గొప్ప చరిత్రను సృష్టించింది. నీరకట్టి ఆశాయలున్నాయి? దేవునిలో

సాదిించగలవు!

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

169. జ�తీతీ�వ చీ�్�శీఅ

కేరీ నేషన్

కాలము : 1846-1911

పరిచర్య : మద్యనిషేధం

""్రదాక్షరసము వెకికరింతల పాలు చేయను" సావెుతలు :

20:1

ఆదర్శిదంపతులై, యిద్దరూ విశావాసులైనపుడు

ఆత్మీయ జీవితము పట్ల అదిిక ్రశద� వహించగలరు. కేరీ భర్త ్రతాగుబోతని గ్రహించింది.

ఆమె భర్త్రై బాగా ప్రారి�ంచింది. ఆ భర్త మరణించాక డేవిడ్ నేషన్ అనే భర్తను

రెండవ వివాహం చేసికొన్నది. 1877లో అవెరకాలో కాన్సాస్ ప్రాంతం చేరింది.

అకకడ రెండు సండేసాకళ్ళను ఆరంభించింది. జైలు పరిచర్యకు నడుము కట్టింది.

1890లో బైబిలు చేత పట్టుకొని నాలుగురోడ్ల వద్ద జనాల సందడి గల చోట,

పాటలు పాడి యితర సహావాస పసీతలతో ప్రారి�ంచి సువార్త బోదిించేది. మతతు పదారా�లు

అమ్ము షాపులను మాయించే ప్రయత్నం చేయించింది. 10 సంవత్సరాల్లో 30 సార్లు

జైలుపాలయియంది. ్రతాగుబోతులు మానవ జాతికి నష్టము కలిగంచగలరని వారిని

అరికట్టు ప్రయత్నాలు చేసింది. ్రతాగుడుకు వ్యతిరకంగా నినాదాలు చేసింది.

జైలుపాలయి బయుటకు వచ్చినవారిని ప్రజలు ఆదరించని రోజుల్లో వారికి జీవనోపాదిి

కలిగంచి వారి భడడ్లకు అండగా నిలిచింది. ఎన్నో అన్యాయలను ధైర్యంగా ఎదురొకని

జైలులో చేరి ఆ సమయంలో వారికి క్రీస్తును గార్చి బోదిించేది. వెుుదటి భర్త ్రతాగుడు

వల్ల నాశనమయయాడని త్రాగుడు పట్ల నిర్స్న తెలిప దానిని తొలగించే ప్రయత్నాలలో ప్రశమల పాలయియంది. ప్రభువు కొరకు నిందలు శ్రములు బభరించుట ప్రభువు కోరుకున్నట్లు

జీవించుట జీవిత లకష్యముగా ఎంచుకున్న ఆమె జీవితము ఆదర్శిముగా గ్రహించుట

ఉతతమము. ఆమె విశావాస్ వీరురాలై ఘనురాలైంది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

170. న�తీతీ�వ్ �్షశీశీస చీవషవశ్రీశ్రీ

హేారియట్ ఎట్వుడ్ నావల్

కాలము : 1793-1812

పరిచర్య : మషనరీ

""నా నామము నిమతతము అన్నదమ్ములనైనను,

ఇండ్లనైనను, బూమలనైనను విడిచిపెట్టి న ప్రతివాడును

నూురెట్లు పొందును" మతతయి 19:29

క్రీస్తును ప్రేమించి, ఆయన కొరకు ప్రాణాలర్పించిన అనేకులలో హారియట్

అనే వనిత జీవితం ఆదర్శింగా, చిర్స్మరణీయంగా నిలిచింది. అన్యజనుల మధ్య

ఘనమైన సేవ చేసి మంచి మషనరీగా జీవించాలని ఆశించి చివరకు ఒక మషనరీ

భార్యగా ఆ పనులన్నీ చేయగలనని నిరీక్షించింది. 1812లో ఇండియాలో కలకతాత

చేరింది. 1812లో శామయాల్ నావల్ను వివాహామాడింది. 10 రోజుల తర్వాత

కలకతాతలో ఈస్టిండియా కంపెనీ వారి వ్యతిరకత ద్వారా ప్రతి మషనరీ తిరిగి వెళాిలని

నిర్బుందము ద్వారా ్రఫానసులో ఒక దీవాపానికి మషనరీగా వెళాిరు. అపపటికే ఆమె

ఒక పాపకు తల్లియింది. 5 రోజులు జీవించి ఆ పాప మరణించింది. ఆమె 19వ

సంవత్సరంలో మరణించింది. చాల చిన్న వయస్సులోనే మరణించింది. ఆవెరకా

నెషనరీలలో విదేశాల్లో తన జీవితాన్ని వ్యయము చేసి వెుుదటి మషనరీగా ఆమె

జీవితము ముగిసింది. కానీ ఆమె పేరు గొప్పగా నిలిచిపోయింది. ఆమె భావాలు

రచనలు భర్త ప్రచురించి ఆమె పేరు ప్రసిది�గాంచుటకు ప్రయాసపడి ఆమె పై ఆయన

ప్రేమ వ్యక్తం చేశారు. ఆ రచనలు, అనేక భాషలలోనికి తరు�మా చేసారు. అనేకులు

ఆ రచనలకు స్పందించి అవెరకా నుండి మషనరీలుగా విదేశాలకు వెళ్ళగలాగరు. 30

సంవత్సరాలు గడిచిన తర్వా హారియట్ మరణములో ఆమె పేరు ముగియలేదుగాని

చరిత్రలో నిలిచింది. ఒక చరిత్రకారుడు తన చర్రిత లేఖనాలలో వ్రాసిన దేవునగా

ఎందరో మషనరీలు ఎన్నో సంవత్సరాలుగా బ్రతికి చేసి సేవ పఘలితాలు కేవలము

చిన్న వయస్సులో హారియట్ చేసి సాదిించిన దీిరురాలు. అన్యజనులకు సమర�వంతంగా

సువార్త చెపపగల ప్రజ్ఞాశీలి. ప్రత్యేక తలాంతులలో ప్రజవారిల్లిందని వ్రాసారు. దినయరాలని

పొగిడారు. విదేశంలో వీర మరణం చెందుట గొప్ప విశ�షమని జోహార్లు తెల్పారు.

ఈ లోకంలో ప్రాణాలని క్రీస్తు కొర్రై త్యాగం చేసి, నిత్యతవాంలో వేయి రెట్లు ప్రతి

పఘలం పొందగలరినేది గొప్ప నిజము. వాగ్దాన దేశమైన శృంగార నగరాన్ని చేరి,

కన్నీరు కలతలు లేని నిత్యతవాంలో దాతల సమకషంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని

పొందిన హారియట్ అమరజీవి. బూదిగంత విశావాస్ వీర వనితలలో అతి చిన్న

వయస్సున్న వనిత.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

171. జుశ్రీ�ఓ�పవ్� చీవష్శీఅ

ఎలిజబైత్ నయాటన్

కాలము : 17, 18వ శతాబ్దము

పరిచర్య : బభకుతడైన నయాటన్ తల్లి

"భాలుడు నడువ వలసిన ్రతోవను వానికి నేరుపము. వాడు

పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు" సావెుతలు 22:6

ప్రపంచం గుర్తించి నేటికి గొప్ప కీర్తిని పొందిన

గీతం వ్రాసిన జాన్ నయాటన్ నీ ప్రేమ

నీ వాత్సల్యము నమ్మకతవాము గొప్పది అని వ్రాసాడు. అతని తల్లి ఎలజబైత్ బభక్తి గల

విశ్వాసి. బాల్యంలో తన భడడ్కు బైబిలు వాక్యాలు, సండేసాకలు ధ్యానాలు, పద్యాలు,

గీతాలు నేర్పింది. ఆమె మరణించినపుడు నయాటన్ చాల చిన్న వయస్సులో నున్నాడు.

6 సంవత్సరాల బాలునిగా అమ్మ మమతానురాగాలు, క్రీస్తు గార్చి చెప్పిన కథలు

ప్రేమగల అనుభవాలన్నీ గండెల్లో పదిలపరచుకోగలాగడు. తండ్రితో సముద్దయానంలో

తర్వాత కాలాన్ని గడిపాడు. చదువులేని నాగరికత లేని వ్యర�జీవితాన్ని

సముద్దప్రయాణంలో గడ్రిేవాడు. యవవానంలో పాపమునకు పూర్తిగా బానిసగా

మారాడు. బానిసల వరతకములో �నమయయాడు. ఆ ఓడలోనె బందీగా

(ళశ్రీ”వ ్తీ�ేవతీ)

మారాడు. త్రాగుడుకు బానిసయయాడు. మరణానికి చేరువయయాడు. ఆ కషణంలో తల్లి

మమకారాము, బభక్తిగల పెంపకం జ్ఞాపకవెుుచ్చాయి. తన జీవితాన్ని సరిచేసికొవాలన్న

ఆశ కలిగింది. ఆదివారాలు బైబిలు చదవాలన్నకోరిక కలిగింది. ఒకసారి తుఫాను కలిగన

ఆ కషణలలో తుఫానులో మరణించగలన్న బభయంతో తన జీవితాన్ని మార్చుకోదలచి

పశ్చాత్తాప్ హృదయంతో క్రీస్తు పాదాలను ఆ్రశయించి, క్రీస్తు రక్తము ప్రతి పాపము

నుండి పవ్రిత పరచునన్న సత్యాన్ని నమ్మి, రక్షింపబడి దేవుని ప్రసన్నతకు చేరువయయాడు.

క్రీస్తు ప్రేమకు ప్రభావితుై మంచి సహావాసం ఆ్రశయించి సేవకునిగా మార్డు. ఒక

సంఘకాపరిగా నియమంచబడగా గొప్ప సేవ చేసాడు. ఆయన రచించిన తనసీవాయ

సాకషానుభవము నీ అసాధారణ, అదివాతీయ ప్రేమ కృప అతి

మధురంగా వినిపంచగలదు. బభయంకర పాపినైన నన్ను రక్షించగలగంది అన్న భావం

ఒకపుడు సరవాము కోలోపయిన పాపిని. నన్ను మార్చిరక్షకుని చెంతకు చేర్చింది. నిన్ను

వరిణంచుటకు, నీ ప్రేమ వరిణంచుటకు నేను ఏ మాత్రము తగను. అనే భావంతో

వ్రాసాడు. అతని తల్లి చిన్నపుడు }హా తెలిసిన 6 సంవత్సరాలలో నేర్పిన క్రీస్తు

ప్రేమ దాగి వుండి ఆమె ప్రార�న యవవానంలో దారి తప్పిన కుమారుని జీవితాన్ని

వెలిగించి గొప్ప కీర్తిని సంపాదించింది. క్రీస్తు తాకిన జీవితాలు గొప్ప సాక్ష్యంగా

మారగలవని ఎలిజబైత్ జీవితం నేర్పింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

172. �శ్రీశీతీవఅషవ చీ�స్త్ర�్�అస్త్ర�శ్రీవ

ఫ్లారెన్స నైటింరగల్

కాలము : 1820-1920

పరిచర్య : వైద్య సేవ, సంఘసేవ

""చితతగించం నీసేవ్రై నేనున్నాను" యోషయా 6:8

చాలమంది జీవితాల్లో దేవుని పిలుపు సేవ్రై

స్పష్టంగా కనిపస్తుంది. వారి జీవితం దేవునికి సంపూరణంగా

సమరపణ చేసికోగల్గుతారు. ప్రముఖ సేవలు చేసి మంచి ఘనత ప్రపంచ ఖ్యాతి

చెందిన ఫ్లారెంన్స నైటీంగ�లు జీవితము ధన్యమైనది. ఆమె తన మాటల్లో "" దేవుడే

సవాయంగా సాటిగా నాతో మాట్లాడారు. ఆయనసేవకు నన్ను పిలిచాడు" అని చెప్పింది.

ఆమె 17వ యేట తన డైరీలో వ్రాసిన మాటలివే. ఆ రోజుల్లో నర్స చదువు తకుకవ

విద్యగా భావించి నిర్సించేవారు. తల్లిదండ్రులు నర్సు చదువును అంగీకరించలేదు.

ఆమె నిరణయం పట్ల బభయము వ్యక్తం చేసారు. ఇంగ్లాండులో త్రాగుబోతులు, వ్యభిచార్లు

మధ్య వైద్య సేవ చేయుట కష్టమని భావించేవారు. నర్స జీవితము యావజీ�వ ఖైదీ

జీవితముగా భావించేవారు. అయితే ఫ్లారెనసు దైవ పిలులపుకు లోబడి ఎంతో

పోరాటంతో 32 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రుల అయిష్టతతోనే నర్సు కోర్సులో

చేరింది. 1854వ సంవత్సరంలో ఇంగ్లాండునకు రష్యాకుజరిగిన యుద�కాలంలో

41% పసైనికులు చనిపోయి కొందరు గాయాలతో, వ్యాధులతో బాధపే రోజుల్లో

ఆమె తన తోటి నర్సులు 38 మందిని సమకూర్చి యుద� ప్రారతానికి చేరింది. ఆ

తీవ్ర పోరాటంలో ఆమె కృషి పఘలిత్రమే 2% యుద�ములో మరణించిన వారి సంఖ్య

తగిగంది. ఈ గొప్ప అనుభవం కేవలము ఒక పసీత దేవుని చితాతనికి �నని తెలుపటను

బట్టియే ఆ ఘనత ఆమెకు దకికంది. ఏ విశ్వాసియైనను పేరు పెట్టి దేవుడు పిలిసేత

""ప్రభువా నేనున్నానని" సంసిద�ంగా వుండాలి. ఫ్లారెనసు తన 40 సంవత్సరాల సుదీర�

వైద్య సేవలో ఆశచూపలేదు. తాను పని చేస్తూ, యితరులను సేవ చేయాలని ప్రోత్సాహించుటకాశించింది. ప్రపంచ ఆరోగ్య పథదకాలు, ప్రణాళ్ళకలలో వెళ్కువలను

సలహాలను అందరికీ ధైర్యంగా తెల్రిేది. రోగులను అతి ్రశద్దతో పరామర్శంచుట,

తన అనుచరులకు పని నేర్పినందన నేడు అన్ని వెైద్యశాలలో పరిచర్యలో అందరా

అతి సమర�వంతంగా చురుగాగ అతి శుభ్ర�తతో వైద్య సేవలు చేయుట జరుగుచున్నది.

ఆమె నేర్పించిన పనితనములో అంతటి మహాత్యముండేది. విశ్వాసులలో ఎవరెైనా ఏ

రంగములోనైన సరియైన ధృకపధముతో మంచి పనులు చేయగలిగనచో లేదా వాట్రిై

ధనము వ్యయము చేయుటకు తెగించినచో , లేదా యితరుల అవసరాల్లో సహాయము

బూదిగంత విశావాస్ వీర వనితలు

దించుటకు ్రశద�వహించినచో దేవుడు బభళా నమ్మకమైన మంచి దాసుడా, దాసులారా

అని ప్రశసింస్తూ పరలోక ధన నిదిిలో ఎన్నో పఘలములను దాచి వుంచగలరని

నిరీక్షించాలి. నీ జీవిత కాలమంతా మంచి క్రియులు చేయవచ్చు. సండేసాకలు

నిర్వాహించి యండవచ్చు. రోగులను దర్శించి సహాయపడి యండవచ్చు, తిరిగి

ప్రతిపఘలము కోరక చేయవచ్చు నీవు చేసినవన్నీ, నీ అనుభవాలన్నీ నీతరముల వారికి

సాపుర్తి కాగలదు. చిర్స్మరణీయంగా నిలిపోగలవు. అన్నిటికి మంచి ప్రతి పనిని దేవుడు

జ్ఞాపకం చేసికోగలడని నమ్మాలి. 1853వ సంవత్సరములో నర్సులు పసైనికులు

గవర్నవెంటువారు అందుకోలేని నిరారణ పొందిన వారెై యండేవారు. గాయపడిన

వారి బాధలు పసైనికులు దుఃఖము వరణనానీతము. ఈ రెండు వృతతులలలో వారి

జీవితాన్ని గణనీయంగా మార్చుటకు కృషి చేసింది. కషతగాత్రులను ఆదరించి సేవ

చేసింది. దేవుని ప్రియమైన భడడ్గా దేవుని దాత మానవ రూపంలో నన్నదని

పోగిడేవారు. టరీక దేశంలో ఆసప్రతిలోసేవలు చేయగా ఎందరో వేలు పొందారు.

ఎలకలు ఈగలు నిండిన ప్రాంతంలో సేవ చేయవలసివచ్చేది. గాయాల బాధ కన్నా

కలరా వ్యాదిి రక్తవిరోచనాల వల్ల ప్రజలు బాధపేవారు. ఆమె సేవల పఘలితంగా

వేలు పొందిన వారంతా నైటింకగలు శక్తి ప్రభావము అనేవారు. ఆమెను ప్రశంసిస్తూ

ఎంతో దయగల నర్సు సున్నితమైన ప్రేమ గలది అనేవారు. నర్సులను అగౌరమపరచుట

వేసారు. క్రీస్తు క్రేందముగా నుండి చేసిన పరిచర్యలను బట్టి అందరూ గౌరవించగా

ఆనందించేది. ఆమె ప్రభావం వల్ల ఆ ప్రాంతము వారికి నర్సుల పట్ల తకుకవగా

చూచే ధృకపధం మారి నర్సుల పరిచర్యను గౌరవించసాగారు. ఆమె పరిచర్య ఉ

న్నతమైన సేవగా క్రీస్తు ఘనపర్చివారు. క్రీస్తు తన సేవలో రోగులను ప్రేమించారు.

కుషు� వారిని తాకారు. వ్యభిచారుల గతిని తాకారు. వ్యభిచారుల గతిని మార్చారు.

ఆయనను వెంబడిచిన ఫ్లారెనసు అట్టి ప్రేమతో సేవ చేయగలిగంది. ఆమె ఆశయాలు,

మర్యాద గల స్రతపవర్తన దయ పరిచర్య ప్రశంసనీయాలు. ఫ్లారెనసు నిజమైన బూదిగంత

విశావాసమీరురాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

173. �తీ�వేవతీ�సవ �శ్రీ�వసఅవతీ

ప్రెఫడరిక� పఘ్లయిడ్నర్

కాలము : 1800-1842

పరిచర్య : వైద్యసేవ

""నా కిష్టమే నీవు శుదు�డవుకమ్మని చెప్పెను"

మారుక : 1:41

ఉతతమ వ్యకుతల ఆదర్శాిలను ఆచరిసేత వరంత

ఉతతమ జీవితము అలవడుట తపపదు. ప్రభువు సేవ చేసిన ఫ్లారెనసు నైటింకగల్

ఆదర్శిముతో ప్రెఫడరిక� అనే వనిత సేవ ద్వారా వేలాది మందిని ప్రభావితం చేసింది.

1836వ సంవత్సరములో ఆమె భర్త ది�యోడర్తో కలసి జైలు నుండి విడుదల

పొందిన మహిళ్ల జీవితాలను ఉద�రించాలని ఆ్రశమాలను నెలకొలిప అనేకులకు

ఆ్రశయము కలిగంచారు. పేదవారు సాధారణంగా వ్యాదిిగ్రస్తులగుటను బట్టి ఆమె

ఆసప్రతి ఆరంభించారు. ఆమె ప్రజ్ఞగలది, చుర్రుైనది. సమర�త గలది, పనిలో

నేరుపగలది. ఎందరో ఆమె సేవలను ప్రశంసించేవారు. ఆమె రోగులను అతి ్రశద�తో

పరామర్శంచి పరిచర్య చేసేది. 6 మంది చర్చి డ�కన్లుగా నిలిచి డబ్బు తీసి కొనకుండ

ఉచిత సేవలు చేసారు. రెండేళ్ళ తర్వాత సా�నిక సిటీ ఆసప్రతిలో సేవలు చేపటాటరు.

అనాధ ఆశ్రము సేవలతో పాటు జైలు సేవను ఆరంభించి, జైలు నుండి విడుదల

పొందిన వారికి ఆ్రశయసా�నాలు కలిగంచి, చిన్నారులకు కిండర్ గారెడ్న్, విద్యాలయాలు,

టీచరు ట్రయినింగు పసంటర్లు నెలకొల్పారు. మ్రతి భ్రవుణముతో బాధపడు పసీతలకు

వసతి కలిగంచారు. 30 సంవత్సరాలు గణనీయ సేవలందించారు. 400 పైగా డ�కన్లు,

100 పైగా హాస్టలు వస్తులతో ప్రతి పని చేయుటలో నేరుపగల వారయయారు. ఫ్లారెనసు

నైటింకగల్ వీరి సేవలను దర్శించి ప్రోత్సహించి అభినందించింది. దయ కనికరాలు

అంటు వ్యాదిిలుగానండేవి. ఒకరిని చూచి మరొకరు మరింత ప్రేమ దయ చూపుటకు

ఆసక్తి పెంచుకోగలవని నమ్మారు. ఎందరో అభాగ్యల కన్నీటి లోయల్లో కష్టాల చీకట్లో

ప్రేమ కరువై నేనున్నానని నిండుగ పలికే తోడొకరెైనా లేక ఒంటరివారెై, మంచము

నుండి లేవలేనివారు, పడకలో పలకరించి ప్రేమించేవారు లేక, ఆరి�క సోతమత లేక

బాధపడువారికి తోడండాలన్న ఆశయము వీరికి కలిగ ఒకరికొకరు ప్రోత్సాహాంనం

దించగా అందుకొని చేసిన గొప్ప సేవలు చిర్స్మరణీయంగా మగిలాయి. విశావాస

వీరులై సాక్షి శ�షులుగా మనందరి ప్రశంసలు సీవాకరించు ధన్యత పొందారు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

నిషి జావాసేన్

కాలము : 20వ శతాబ�ము

పరిచర్య : జైలు సేవ

""ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక

మనలను పవిత్రులనుగా చేయను" 1యెహాను 1:9

రెండవ ప్రపంచ యుద�కాలంలో జపాను యుద్ద

ఖైదీలను బాదిించేవారు. ఖైదీల భార్యలలో ఒక్రు క్రీస్తు సువార్తను సీవాకరించి

రక్షణానుభవాన్ని పొందారు. వారందరికీ జైలు దర్శించి ప్రేమ చూపి సువార్త సేవ

చేయు మషనరీ �రన్ వెబ్స్టర్ స్మిత్ ద్వారా క్రీస్తును గార్చి తెలిసికొనేవారు. ఒక

జైలులో నన్న వ్యక్తి భార్య రక్షింపబడి యితరుల కూడా రక్షింపబడాలని విష్నరీని

సువార్త చెపపమని కోరింది. ఆ అడిగిన వ్యక్తి ్రేర నిషి. ఆమె బైబిలు వాక్యాల పట్ల ప్రశద్దగలది. మషనరీ నేర్పిన వాక్యాలు ప్రార�న చేసిన విధము ఆవెను ఆకర్షించింది.

మషనరీ నిషిని ప్శ్నంచిందట. నీవు మరొక ఖైదీకి క్రీస్తును గార్చి తెలుపగలవా?

�నని తేలిపందట. ఒక వ్యక్తి గతంలో ఒంటరిగా జైలులో నుండగా క్రీస్తు అతనిని

రక్షించిన విధానమును క్రీస్తు అనుచరులు చూపిన ప్రేమను మరొక ఖైదీకి తెల్పాడట.

ఒక వారం తర్వాత జైలు అదిికారి వెంటనే �రీన్ అనే మషనరీకి కబురు చేశారు.

శిబానో అనే ఖైదీకి ప్రార�న అవసరత ఉందని తెలిసికొని �రీన్ వచ్చి ప్రారి�ంచి

సువార్త బోదిించిందట. ఒకరితో నోకరు ముచ్చటించు కొని తర్వాత అందరా

నిజరక్షకుని గార్చి తెలసికోవాలని ఆశించి ప్రభువు పాదాలు ఆ్రశయించారు. �రీన్

మషనరీ సమర�వంతంగా సువార్త బోదిించి ఆత్మల జాలరిగా నిలిచింది. ఈ రీతిగా

14 మంది యుద� ఖైదీలు క్రీస్తును అంగీకరించి, క్రీస్తే కషవించే రక్షకుడని గ్రహించారు.

యిద్దరు ఖైదీలు మరణ సమయంలో వారి చేతులలో కొతత నిబంధన నంచుకున్నారట.

అంతేకాదు వారు ధైర్యంతో పాటలు పాడారట.

చీవ�తీవతీ వీవ �శీస ్శీ ్�వవ

యేసుచెంతకు సమీపంగా చేరగలవుని పాడారట. క్రీస్తును సీవాకరించిన వ్యకుతల

జీవితాల్లో క్రీస్తు అతి సమీపస్తునిగా నిలుస్తాడు. మరణాన్ని ధైర్యంగా ఎదురుకంటారు.

క్రీస్తును ప్రేమించిన ఖైదీలు ఆత్మజాలరులుగా మారుట ప్రభువు శిలువ శక్తియే. అట్టి

శక్తికు ఎట్లు వుపయోగపడుతుంది? నీవు క్రీస్తు కొరకు సేవ చేయాలని ఆశిస్తూ

విశావాస్ వీరమనితగా నిలువగలవా?

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

175. �అ� �స్త్రసశీఅ

�నా ఆగడ్న్

కాలము : 1872 - 1964

పరిచర్య : మషనరీ

""నేను యెహాోవాయందు ఆనందించెదను" హాబకూకకు 3:18

దేవుని సేవించి ప్రేమించు బభకుతలు ప్రత్యేక

తలాంతులను క్రీస్త్రుై వినియోగించగలరు. �నాకున్న ప్రత్యేకత

ఏమనగా శ్రావ్యంగా పాడగల తలాంతగలదు. గొప్పగా మాట్లాడగలదు. అందరితో

సఖ్యతతో ే్నేహాం చేయగలదు. యిా తలాంతులన్నీ ప్రయోగించి సేవ చేయాలని

ఆశించింది. ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారికి పకషవాతం వచ్చినందన యిా పనులన్నీ

వదులుకొని తండ్రిని సంరక్షించవలసి వచ్చింది. ప్రతి రోజు భోజనాన్ని సిద�పర్చి

బటటలు యింటిపనులన్నీచేసేది. మంచి సేవచేసి క్రీస్తును ప్రేమించి సేవించింది. ఏ

మాలనున్ననా కాంతి వంతంగా నన్ను మార్చు ప్రభువా అని ప్రారి�ంచింది. చార్లెస్

గాభ్రయేలు, భ�్ల సండే గార్లను గౌరవించింది.

1916లో పొలిటికల్ దండయాతలో దిియోడోర్ రూజైవాలుట గారు ఆమె

సేవను గుర్తించారు. 20వ శతాబ�ంలో ఆమె పేరు మారు వెాగింది. నిరాశలోనున్నావా.

నిరీక్షణ వదులుకోవద్దు. నీ వున్న చోట నీవు

.

దీశ్రీశీశీఅ ష�వతీవ వశీబ �తీవ �శ్రీ�అ్వస

నాటబడిన మారు మాల ప్రాంతాలలో విరబాసి వికసించు. నీ అందాలు చూచే

దేవుడు నీ కొరకు వేచియున్నాడు. అడవి పూలను సృష్టించి వాటి అందాన్ని ఆసావాదించే

ప్రభువు నుండి వేదిక లైకకకపోయినా వ్రాత ద్వారా ప్రకాశించిన �నా విశావాస్ వీరురాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

176. �అఅ�వ �శ్రీరశీఅ

ఆనీ ఓల్సన్

కాలము : 18వ శతాబ�ము

పరిచర్య : మషనరీ

""దేవుని యందు బభయబభకుతలు కలిగ ఆయన కటటడలననసరించి

నడుచుచుండవలైను" ప్రసంగి 12:13

ఎందరో మషనరీలు జీవితాల్లో సవాళ్ళను ఎదురొకని

నిరాశపూరితు లయేయవారు. ఆనీ ఓల్సన్ ఒంటరి విశ్వాసిగా చైనా వెళ్ళిన రోజులో

1800వ చివరి సంవత్సరంలో నిరాశాపూరిత జీవితాన్ని గడిపింది. తోటి విశ్వాసులకు

దారంగా మారుమాల గ్రామంలో సరియైన సేవలో సతపులితాలు కనిపంచక కష్టాల

నెదురొకన్నది. చివరకు 1902లో ముగ్గురు వ్యక్తులు క్రీస్తును నమ్మారు. 6 సంవత్సరాల

తర్వాత 6 మంది విశ్వాసులు చేరారు. ఒక వ్యక్తికి గాడిద తప్పిపోయింది.

ప్రారి�ంచమన్నారు. ఈ సవాలు గ్రహించి వినయంతో ప్రారి�ంచింది. ప్రతి విషయానికి

ప్రార�న అత్యవసరమే. ఆ గాడిద దొరికినంద్రుై ఆగ్రామమంతా ఆశ్చర్యచకితులై క్రీస్తును

నమ్మారు.

అన్య దేవతలకు దారవెై క్రీస్తును నమ్మిన వారి సంఖ్య 250 మందిగా

నిలిచారు. ఆ తర్వాత ఆ పటటణంలో చాల సేవ చేసింది. నిరుత్సాహాలు ఎవర్రిైనా

తపపవు. ఆ నిరుత్సాహా కారణాలు గుర్తించాలి. దేవుని పాదాల చెంత చేరి ఆయన

వాక్యాన్ని అనుదినమా రాత్రి ధ్యానించుటలో నమ్మదగిన దేవుడు ధైర్యమచ్చి నడిపిస్తారు.

ప్రతి సమస్యకు పరిషాకరము దేవుని వద్ద వుంది. నింద దాషణ యిరుకులలో

సుగంధముగా మార్చు దేవుని ఆమె ఆ్రశయించింది. నా ప్రాణము ఎందుకో

కృంగియున్నావు. యెహోవా యందే యింకనా, నిరీక్షణ వుంచం. ఈతి బాధలు,

కరి�న శ్రములు అవమానాలు కలిగన వేళ్ నీ కొర్రై బలియైన యేసు త్యాగం తలపోయాలి.

అలపకాలం తర్వాత ఆదరించి నిలబైట్టు దేవుడున్నాడు. ఆమెన్.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

177. �రపశీతీఅ ళ�తీ”

శారా ఆస్బార్న

కాలము : 1717-1796

పరిచర్య : టీచర్

"వారిమీద కనికరపడి, వారిలో రోగులైనవారిని

స్వస్థపరిచెను" మతతయి 14:44

ప్రభువు చితత వెరగిన వారు ఒంటరిగానున్నను

జంటగా నన్నను వారికిచ్చిన తలాంతులను బట్టి దీవించి వాడుకుంటారు. శారా

తలాంతులను దేవుడు గొప్పగా వాడుకున్నారు. ఒకొకకక వెుట్టు ఎకికంచి ఎకకలేని

కొండ ఎకికంచే ధన్యతనిచ్చారు. 1767వ సంవత్సరములో తన ఆమె స్నేహితురాలికి

వ్రాసిన ఉతతరాన్ని బట్టి ఆమె హృదయంలో ఏముందో గ్రహించారు. ఆమె వివిధ

సమయాల్లో ఒక జనవరి నెలలో ఒకవారంలో విభిన్న ప్రాంతాలలో వివిధ సమయాల్లో

చేసిన పరిచర్య స్పఘలమయింది. ఆమె బైబిలు స్టడ�ని నిర్వాహించుట పాటలు పాడుట,

ఆత్మీయ విషయాలు చర్చించుట ఆమ్రెంతో ఆత్మీయ వేలు కలిగంచిందని సాక్షమచ్చింది.

శారా భర్త మరణం తర్వాత ఆమె తనకు తన భడడ్ల కొరకు ఆ్రశమాన్ని

సా�్రించింది. ఆమె వాక్యం బోదిించుటలో ప్రజ్ఞ చూపినదయు, ఆత్మీయత

యితరులనాకరి�ంచాయి. ఆమె ప్రత్యేక తలాంతులు కలదని అనేకులు గ్రహించారు.

కొందరు నల్లజాతివారు వాక్య వివరణ అడికగవారు. బానిసలు బైబిలు తెలసుకోవాలని

ఆశించగా యిల్లును బైబీలు సాకలుగా మార్చింది. అన్ని జాతుల వారు బైబిలు వివరణ

అడికగవారు. దైవ వాక్య ప్రభావం ఆయా ప్రాంతాలకు వ్యాపించింది. ఆమె సా�నిక ప్రపజల ప్రగత్రిై ప్రారి�ంచి గొప్ప పఘలితాలు పొందింది. తానున్న ప్రాంతము పిల్లలకు

అండగా నిలిచింది. ఆమె పరిచర్య ప్రభువు దీవించారు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

178. జశీఅర్�అషవ ూ�సష�షస

కానాట్సన్స పాడివాక�

కాలము : 1886-1968

పరిచర్య : మషనరీ

""^్రకు దేశసు�లు కాని వారికిని జ్ఞానులకును మాడిులకును

నేను బుుణసు�డను" రోమా 1:14

క్రీస్తు ప్రేమకు ప్రభావితమైన విశ్వాసులలో వింతగా

సేవ చేసే తరుణాలు లభస్తాయి. వారి సృజనాత్మక ఆలోచనల పఘలితంగా విదేశాలలో

వారు కోరినట్లు దేవుడు వారిని ప్రపర్రించిన కొలది క్రొతత మారాగలలో ప్రభుని

సేవించారు. ఇంగ్లాండు దేశంలో సుఖంగా జీవించిన పాడ్విక� అనే పసీత క్రీస్తును

రక్షకునిగా సీవాకరించిన తర్వాత మషనరీగా పాలసీతనాకు వెళ్ళ్ల ఆ సా�నిక ప్రజలకు సేవ

చేలదలచినది. క్రీస్తు కొరకు మహామ్మదీయులను రక్షించాలని ఆశించింది. ఆమె

సా�నికంగా నిలిచి వారిని ప్రభావితము చేయదలచి రచనల ద్వారా వారిని చేరాలని

ఆశించింది. అరభక� భాషను నేర్చుకొనుటకు ఆరంభించింది. మషన్ వయాగజైను

ఆరంభించింది. ఆమె కోరినట్లుగ అర;్బ ప్రజలకు క్రీస్తు సువార్తను అందించగలిగంది.

మహామ్మదీయుల్రై ్రశమంచిన మషనరీ జీవితాలను గార్చి వివరించింది. చాలమంది

ఆమెను విమర్శించారు. విలువైన సమయాన్ని, క్రీస్తును నిరాకరించు ప్రజల మధ్య

ఆమె చాల వ్యతిరకతలను ఎదురొకన్నది. అవన్నీ క్రీస్తు ప్రేమ కొరకు మౌనంగా

సహించింది. క్రీస్తు కొరకు కనిపెట్టి ప్రారి�ంచి శక్తిని పొంది బూదిగంతాలలో సాక్షిగా

నుండాలనే ఆశయాన్ని గౌరవించి అట్లు చేయుటలో చాల కష్టాలు ఎదురొకన్నది.

ప్రతిజాతి నుండి క్రీస్తు అనుచరులు కావాలి. ప్రజలంతా సువార్తను అందుకొవాలని

పౌలు ప్రయాసపడ్డారు. నేను ప్రకటించాలి లేదా నాకు శ్రము అన్నాడు. అంతేకాదు.

బుుణసతుడనని ఒప్పుకున్నాడు. క్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని ఎవరూ విలువ

కటటలేరు. సిలువను చూడాలి, ఆప్రేమ్రై నీవు ఏమ యివవాగలవో ఆలోచించాలి. నీ

జీవితాన్ని అర్పించాలి. ఆయన కొర్రై జీవించాలి. లోకాన ఎన్నో వినోదాలు భోగాలు

ఉంటాయి. అవేమ నిత్యతవాంలో నీవెంటరావు. నీ క్రియలే నీ వెంట వస్తాయి. నీవేమ

చేయదలచినా ఒక్క జీవిత్రమే మగిలిందని గుర్తుంచుకో. ఈ భావాలతో ఆమె సేవ

చేయగలిగనది. ప్రతి విశ్వాసి కరతవ్యముగా దైవ సేవ చేయాలి. విశావాస్ వీరమనితలు

కావాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

179. ూ�శీవపవ ూ�శ్రీఎవఅ

పఫీభ పామర్

కాలము : 1807 - 1875

పరిచర్య : మషనరీ సువారీతకురాలు, రచయిత

""అందరితో సమాధానము, పరిశుద�త

కలిగియండటకు ప్రయత్నించుడి" హెాబ్రీ 12:14

ప్రతి విశ్వాసి క్రీస్తును ప్రేమిస్తూ ప్రతి దినము

సవాపరీకష చేసికోవాలి. అంకిత భావంతో సేవించాలి. దినదినమా సిలువను మోయాలి.

1832వ సంవత్సరములో ఒక ఉజీ�వ సరభ సమయంలో పఫీబై పామర్ ఆమె భర్తతో

కలసి మంచి సాక్షి జీవితాన్ని జీవించాలని నిరణయించుకున్నారు. ఆయన రక్తము

పరిశుద� పరుస్తుంది గనుక పవిత్ర జీవితం జీవించాలని ఆశించారు. సువార్తను

బోదిించు భారం వారికున్నదని తలంచారు. పసీతలు బహిరంగ సేవగానీ వేదిక లైకుకటకు

యిష్టపడని సమాజంను ఎదిరించింది. ఆమె పసీతలను సమకూర్చి

బోదిించుటకారంభించింది. ఉజీ�వంతో ఉత్సాహాంతోచ్పెేె సువార్తను అదివారముతో

పాటు మంగళ్, గురువారాలలో బైబిలు స్టడ� ఆరంభించి విజయవంతంగా సేవ చేసింది.

1850లో ఉజీ�వ సరభలు నిర్వాహించింది. వీరి బోధలకు అనేక ప్రజలు ఆకరి�ంపబడ్డారు.

పసీతగా నుండి అంధకారంలో నన్న పసీతలను ఉద్దరించుటకు బలమైన భావాలతో వేదిక

లైకిక ప్రసంగాలు చేయు బోధలకు ఆకరి�ంపబడి ప్రజలంతా పరిరగత్తివచ్చేవారు. ఒకే

ఒక ప్రసంగంలో 400 మంది రక్షింపబడుట ఆశ్చర్యము కలిగందచింది. అది హామలటన్

అంటారియో ప్రాంతంలో జరుగగా ఆప్రాంతమంతా ఉజీ�వవంతగా ప్రబలి పోయింది.

ఆమె ప్రసంగాలు 1800 సంవత్సర మధ్యకాలంలో గొప్ప సంచలనాన్ని కలిగంచాయి.

పఫీబై ప్రసంగాలతో పాటు గొప్ప పుస్తకాలు రచించింది. పవిత్ర జీవితానికి మారాగలు

అనే విలువైన భావాలు గలపుస్తకంగా ఘనపర్చారు. ఆమె వలై యితరులు బోదిించుటకు

తరీపుదు చేసింది. పరిశుద� జీవిత మరయడి ధరనిక ప్రభురాక చాల సమీపమాయె,

అందు వాగ్దానములు నెరవేరెనని సిద్దపడాలి అనే నినాదాలు చెలరగాయి. ప్రతి

వ్యక్తిలోతైన ప్రార�నాత్మ కలిగయండాలని హెచ్చరికలు చేసారు. ""పరిశుదా�త్ముడా నా

హృదయంలో ప్రతి దినమా పని చేయుడి. నీ సవారూపంలోనికి మార్చండి. నిరంతరము

నాలో జీవించండి. పఫీబై ప్రార�న వలై విశావాస్ వీరమనితలుగా తీర్చబడాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

180. �శీర� ూ�తీసర

రోసా పార్క ్స

కాలము : 1913-2005

పరిచర్య : హాకుకలు కాపాడుట

""నా హృదయ ధ్యానము నీ కంగీకారమగనగాక"

కీర్తనలు : 19:14

ప్రతి వ్యక్తికి బాల్య జ్ఞాపకాలంటాయి. అవి తపపక గణనీయమైన మారుపను

తెస్తాయి. ఒకసారి రోసా తనతోటివారందరితో బస్సులో ప్రయాణం చేయవలసి

వచ్చింది. తెల్లజాతి వారికి నల్లజాతి వారికి విభేదాలండేవి. తెల్లజాతి వారు నల్లజాతి

వారిని చిన్న చూపు చూచేవారు. రోసా మనస్సులో చాలా రోదించేది. నల్లజాతి వారితో

భారంతో కష్టపడి నడిచే సాకలుకు వెళ్ళిది. ఆ సాకలు కూడా కిటికీలు లేనిదైయుండేది.

చాల కొద్ది పుస్తకాలే వుండేవి. అమ్మమ్మ బభక్తి ప్రభావము ఆమెలో పనిచేయగా చాల

బభక్తితో క్రీస్తును ప్రారి�ంచేది. వారు ప్తితకోసే తోటలో పనిచేయుటకు బయులు దేరుటకు

ముందుగా బైబిలుచదివేవారు. ఆమె అంకుల్గారు పాస్టు గారెైనందన దేవుని నవ్ముట

కారంభించింది. 1955వ సంవత్సరంలో ఆమె పని చేసి నిలబడి కష్టపడుట వల్ల

బస్సు ప్రయాణంలో అలసిన దేహాంతో బస్సు తలుపును అనుకొనేది. తెల్లవారంతా

మంచి సీట్లలో ఆసీనులయేయవారు. తెల్లవారికి తన సీటు యివవావలసి బలవంతం

చేసేత ఆమె ఆమేశంతో నిరాకరించేది. ఆమె బస్సులో తగిన డబ్బు చెల్లించిననా ఆమెను

చిన్న చూపు చూచే వారి మధ్య గడ్రవలసివచ్చినందుక దుఃఖపేది. ఆమె భావాలు

వ్యక్తము చేయగా ""బస్సులో ప్రయాణము చేయు సమయంలో దేవుని సన్నిదిి నాలో

సమృది�గా ఉండేది. నన్ను పోలీసుల కపపగించేవారు. ఎదరంచేదాన్నని కోపంతో

బాదిించేవారు. ఒంటరిగా వేచి యున్ననా గొప్ప శాంతి నాలో నిండి వుండేది".

చిన్న ఉద్యోగిగా జీవించే కాలంతో అన్యాయంగా ఉద్యోగం నుండి తీసివేసేసారు.

న్యాయం కోసం ఓర్పుతో పోరాడేది. 1999 వ సంవత్సరంలో ఆమె పోరాడిన ఉ

ద్యమాలన్నీ విజయవంతాలయయాయి. ఆమెను ఘనంగా గుర్తించి స్న్మానించారు.

అవెరకా సివిల్ శాఖలో అతి గౌరవం కలిగన గోల్డ్ వెుడల్ అవార్డు పొందింది.

అన్యాయము సహించింది. ప్రేమ చ్రూేది. క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిలిచి గొప్ప సేవ

సమాజానికి చేసిన వీర విశావాస మహిళ్గా అందరి మన్ననలు పొందిన దీిరమనిత

రోసా.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

181. ళ�శ్రీశ్రీవ ూ�తీరశీఅర

శా� పార్సన్స

కాలము : 1782-1832

పరిచర్య : మషనరీ

"వెలకువగా నుండుడి విశావాసమందు

నిలకడగానండుడి" 1కొరిందిి 16:13

ఎంత బభక్తిగల వార్రిైనా సవాకీయుల ద్వారా ఎన్నో వ్యతిరకతలు ఎదురెై నిరాశలు

కల్గుతాయి. సా� అనే యువతి 1792 వ సంవత్సరంలో కలిగన దైవిక ఉజీ�వానికి

ప్రభావితమైంది. ఆమె హృదయంలో ప్రభుని పట్ల ప్రేమజావాల చెలరగి, ఆయన

కొరకే దైవ సేవ చేయదలచింది. ఆమె యింటి వారంతా ఆనందించిననా తండ్రి

చాల ఆగ్రహానికి గురెై యింటి నుండి తరిమవేసాడు.

ఆమె యింటి బయట వినయంగా వెాకరించి దుఃఖంతో ప్రారి�ంచింది. ఈ

బాధలో విశావాసం బాగ సి�రపడింది.ఆమెకు దైవ సేవ చేయాలనే ఆశ, తపన తీవ్రంగా

ఉండేవి. ఆమె హాజరయేయ సంఘము వారు ఆమె ఆసక్తి గుర్తించి ఒక గుర్రమునిచ్చి

సమీప గ్రామాలలో సేవకు ప్రోత్సహించారు. నాలుగు సంవత్సరాలు గణనీయ సేవలు

చేయగలిగంది. ఆ యింటివారు ఆమె సేవను దైవ ప్రేమను గుర్తించారు.

ఆమె ప్రసంగవరాన్ని గుర్తించి అభినందించారు. ఒకొకక్కరిగా మారు మనస్సు

పొందారు. ఆమె పెండ్లి కొరకు కట్నమచ్చి పెండ్లి చేయదలచారు. ఒక యవవానసతురాలు

ధైర్యంగా శ్రమకోర్చి తన విశ్వాసాన్ని కాపాడుకొన్నది. సిగ్గుపరిచే వారిని కషవించి

ఆమె విలువలను గురితంచే అవకాశాన్నిచ్చి విశ్వాసిగా నిలచి బూదిగంత సాక్ష్యాల

జాభతాలో నిలిచి ప్రశంసలనందుకొన్న దీిరమనిత. ప్రభును నమ్మిన వారు

సిగ్గుపర్చబడలేరు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top