Chapter 5 of 20

సాక్ష్యాలు 38–51

Photograph from page 66 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 66

విా పిల్లల కోసం ఏడవాండని క్రీస్తు సిలువ పై ప్రేమతో హెాచ్చరించారు. రాళ్ళ దెబ్బలు

పడకుండా వ్యభిచారంలో పట్టుబడిన స్రీతని రక్షించారు. క్రీస్తు ప్రేమ గ్రహించినవారు

క్రీస్తు చేసిన పనులు చేసి క్రీస్తును సంతోషపెటాటలని ఆశిస్తారు. జోస్పున్ ఎన్నుకున్న

మార్గము సులభమైనదికాదుగానీ క్రీస్తు యిష్టపే పరిచర్యగా ఆమె గ్రహించింది.

ప్రభువు ఆమెకా తలంపునిచ్చి ఆయన నడిపింపును. బట్టి విశావాసంతో ఆ స్రీతల

ఉద్దరణ్రై తన జీవితంలో త్యాగ పూరిత సేవ చేసి వీరమనితగా మరణించింది.

వవపవవ

38. �శ్రీ�షవ వీ�శ్రీసతీవస జ�పశ్రీవ

ఆ�స్ మపలైడ్డ్ కేబుల్

కాలము : 1877-1952

పరిచర్య : మషనెరీ

""అతనికి ఆదర్శిము కలిగినప్పుడు వారికి సువార్త

ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నానడని మేము

నిశ్చయించుకొని వెంటనే మీసిదోనియకు బయులు దేరుటకు

యత్నము చేసితిమ." అపోసత 16: 9,10

21 సంవత్సరాలు కేబుల్ మలైడ్డ్, ఆమె స్నేహితులు పఫాన్సికా, ఎవాంజిలిన్

వారు ముగ్గురా అపపటికే మధ్య వయస్సులో ఉన్నారు. వారి ఆశయం ఒక్కటే. ఒకేమాట

ఒకే బాటలో నడిచారు. క్రీస్తు తెలియుని వారెందరో వున్నారు. వారికి క్రీస్తు ప్రేమను

రుచి చూపాలి. తోటి స్నేహితులు బంధువులంతా చాల నిరుత్సాహాం కలిగంచారు.

విారు చేసే సేవ ఏదైనా మాకు దగ్గరగా ఉండి కొనసాగించవచ్చు కదా! అనేవారు.

ఎడారి ప్రాంతాలు, అడవి ప్రాంతాలు పల్లెటారి పరవాత ప్రాంతాలలో శ్రములు పడాలా?

వీరు ఒక్క సంవత్సరమంతా ప్రారి�ంచిన తర్వాత క్రీస్తు వెల్లని సవారం విన్నారు. ఆయన

పూర్తి చిత్తంతో అంగీకారము గ్రహించి పయనమయయారు. వీరు చైనాలో ఎన్నో నెలలుగా

మురికిగానున్న గ�కు ప్రవాతప్రాంతాల రోడ్డుపై కొంతకాలం బండిపై ప్రయాణించే

వారు. చిటట చివరకు నేర్స్తులకు నిలయమైన పటటణ ప్రాంతం చేరారు. ఆ ప్రాంతాల్లో

వ్యాపారం మమ్మురంగా కొనసాకగది. చలికాలంలో మంచి తీవ్రంగా బాదిించేది. వారు

ముగ్గురూ కలసి వివిధ ప్రాంతాలుపర్యటించి కరప్రతాలు పంచేవారు. బహిరంగ

సరభలైన్నో నిర్వాహించేవారు. ఆకాలములోనే 656 సరభలనేరాపటు చేయగలాగరు. రెండు

వేలకు పైగా గృహాలు నిర్మించారు. గొప్ప ఉజీ�వంతో ప్రసంగాలు చేసేవారు. బైబిలు

సత్యాలన్న ేపపర్లు అవ్మేవారు. బూదిగంతాల్లో సాక్షులుగా వుండుట యిదే రీతిగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 67 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 67

వుండలని నమ్మేవారు. వీరు సాదిించిన ప్రగతిని ఎందరో ప్రశంసించి ప్రోత్సాహా

న్నిచ్చారు. కరప్రతాల సేవలో క్రొతత పద�తులు అవలంభంచేవారు. లైబ్రరీల వద్ద,

దేవాలయులు, పభ్లక� షాపింగు స�లాలలో జనములు తిరికగ ప్రాంతాలలో కరప్రతాలు

వుంచి వారు తీసి చదివే సౌకర్యం కలిగంచేవారు. వారు గదిలో ఆరంబభం చేసిన

గృహాకూడికలలో గొప్పగా ఉజీ�వాన్ని గురితంచేవారు. ప్రతికల ప్రభావం అదిికంగా

పఘలితాలనిచ్చేది.

వవ

పవవ

39. వీ�తీవ �వవ జ�స్త్రశ్రీవ

వేర � కాగల్

కాలము : 1864-1955

పరిచర్య : మషనరీ భార్య

""నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు

దేవుడనైయుందును. మీరు నాకు జనులైయుందురు, మీరు

కేషమము కలుగునట్లు నేను మీకా జ్ఞ్రాించుచున్న

మార్గమంత్టియుందు మీరు నడుచుకొనుడి" యిర్మీయా 7 :23

మేరీ � బాల్యములో బభక్తి గల తల్లిదండ్రుల ప్రభావంతో క్రీస్తు పట్ల ప్రేమను

పెంచుకొన్నది. బభవిష్యతతులో మషనరీగా నుండాలని ఆశించింది. వివాహామయిన

తర్వాత భర్తతోనే కలసి సేవ చేయదలంచింది. ఆమె భర్తకు మరణకరమైన వ్యాదిి

సంబభవించింది. దేవుని దీనంగా ప్రారి�ంచింది. ""దేవా, నాభర్తకు సవాస�త నీయండి.

దీనికి జవాబుగా నీ వెల్లని స్వారాన్ని వినిపించండి" అని ప్రారి�ంచగా ఆమె పొందిన

జవాబు కలవరపర్చింది. ""అమ్మా, నేనసవాస�త పర్చకపోయినా ప్రార్దించగలవా? యివే

ఆమెకు వేలుకలుపుగా తోచింది. ఎక్కువగా ప్రారి�ంచగలిగంది. చితతము ప్రభువా, నా

భర్త బ్రతికిననా మరణించినను నీవేమ చేయమంటే అదే చేయుటకు సంసిద�ంగా

నున్నాను. అని జవాభచ్చింది. బాల్యం నుండి బభక్తితో నుండి 15వ యేట రక్షణ

సి�రతను పొందింది. అవెరకాలో మషనరీగా నుండాలని ఆశించంగా ఆమెకు పాస్టు

భార్యగా మషనరీ సేవకు సహకరించే బాధ్యత ప్రభువే యిచ్చారని నమ్మింది. కొన్నిసార్లు

బాధపేది గానీ క్రీస్తు ధైర్యపర్చివారు. అనుకోని పరిసి�తుల్లో 3 సంవత్సరాలో భర్త

మరణించాడు. ఆమె కోరినట్లు సువార్తికు రాలైంది. 1927వ సంవత్సరంలో 13సార్లు

ఉజీ�వ సరభలు నిర్వాహించి 175 సార్లు ప్రసంగించి 216 మందిని క్రీస్తు బిడ్డలుగా

తీర్చిదిద్దింది. ఎన్నో అవరోధాలనదిికమంచి క్రీస్తును వెంబడించే సంపూరణంగా

సమర్పించే సహానం మనలో ఉందా? పరీక్షించుకుందాం.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 68 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 68

40. �ేవశ్రీవ్వ జ�శ్రీ”అ

�డిలైట్టి కాలివాన్

కాలము : 1499-1569

పరిచర్య : ప్రెఫంచ్ ్రపొటైపసటంటు సంసకర్త భార్యగా పరిచర్య.

""నిరీక్షణ గలవారెై సంతోషించుచు, శ్రముయందు

ఓరుపగలవారెై ప్రార్థనయందు పట్టుదల కలిగియండుడి"

రోమా 12:12

కాలివాన్ సతీమణి మంచి సాక్షి జీవితం జీవించి సహానము ఓరుప కనపర్చిది.

ఆమె భర్త చాల కోపిష్టిగా వుంటా చాల విసిగించేవాడట. క్రీస్తు మాటను జ్ఞాపకం

చేసికొని శ్రతువులను ప్రేమించాలి, ఒక చెంప విాద కొట్టినవారికి రెండవ చెంప ప్రతిప్పాలని చెప్పారు. ఎన్నోసార్లు సరు�కోవాలని జీవించాలని ఆశీస్తూ బాహ్యా ఒతతుడులు

సంతోషాన్ని హారింపజేసేవి. అయినను ప్రభువు ఆవెను ధైర్యపరుస్తూ ఆదరించేవారు.

వారు నివసించిన యిల్లు వారు పని చేసిన బోరిడ్ంగు సాకలు, జాన్గారు ఆమె భర్త

బోదిించిన స్థలము క్రొతతగా వివాహామయిన రోజుల్లో యిబ్బందులకు గురయయారు.

భర్త జాన్కు విరోధులుండి విసిగించేవారు. భార్యపై నీలాపనిందలు వేసేవారు. వారి

బిడ్డలు ఆమె భర్తకు జన్మించిన వారు కారని నిందలు వేసారు. ఆమె సవాభావము

సరెైనది కాదనేవారు. వారిద్దరి పెండ్లి ఒక సంఘంలో చటటబద�ంగానే జరిగింది. సాధారణ

సాంప్రదాయలలో వారి పరి మాణాలకు అనుకూలంగా జరగలేదని విమర్శించారు.

ఆ వివాహాన్ని ఆమోదించలేకపోయారు. వారికి బిడ్డలు చాలకాలంలేనందన దేవుని

ఉగ్రత అనేవారు. ఆ తర్వాత ప్రభువు వారి గర్బుము తెరిచి యిద్దరు భడడ్లనిచ్చినను

భర్తతో పుట్టిన బిడ్డలు కాదన్నారు. ఈ అపవాదులన్నీ ఓర్పుతో బభరించిది. వివాహా

జీవితంలో అవాంతరాలు ఎదురయయాయి. ఆమె నిబ్బరం కోలోపలేదు. దేవుని చిత్తం

లోబడి ప్రార్దనాత్మలో, వాగ్దానబలములో జీవించింది. తనవార తనను మానసిక గాయం

చేసి వెలివేయగా, నీకృప నాకు చాలు యేసయ్యా అని ప్రారి�ంచింది. నేటి తరంలో

పసైతాను ఎవరిని మ్రంగుదునా అంటు తిరుగాడుచూ దేవుని భడడ్లను నిందిస్తూ,

అపవాదులలో కృంగదీస్తుండగా క్రీస్తు నామాన్ని రకాతన్ని జపిస్తూ ధ్యానిస్తూ సాగిపోవాలి.

జాన్ సతీమణి జీవితంలో ప్రతికూల పరిసి�తిలైదురయినపుడు దావీదు చెప్పిన వాక్యం

ధైర్యం కలిగంచాయి. సింహాములను కొదమ సింహాము అణగ్రదొకిక కనబడకుండా

నాశనం చేస్తూ నా పాపములను లయపరుస్తూ పసైతానును శ్రీఘముగా కాళ్ళ క్రింద

అణగ్రదొకుక శక్తినిచ్చేది ప్రభువే. దీనులకు దేవుడే. అండ బభక్తిహీనులను కూలచువాడు,

మనమ్రాశయించిన యెహాోవా గొప్పవాడు గనుక ధైర్యంతో జీవిద్దాం.

పపప

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 69 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 69

41. �బష�వ జ�ఎ�పవశ్రీశ్రీ

లాసీ కాంబైల్

కాలము : 1885-1963

పరిచర్య : గీత రచయిత

""ఈ బండమీద నా సంఘమును కట్టుదను"

ముతతయి 16:18

ఎందరో విశావాసమీరులు ఎన్నో వివాదాలనెదురొకని ప్రశమల మారగంలో పయనించినవార. క్రీస్తు ప్రత్యేక స్పర్శిను పొందారు. లాసీ నల్లజాతికి

చెందిన మహిళ్. తొమ్మదిమంది సంతానంలో ఒక భడడ్గా పెరిగింది. ఆమె తండ్రిని

చాడలేనందన విచారం వల్ల దు:ఖపేది. ఎందువల్లననగా ఆమె పుట్టినవెంటనే

ఆయన మరణించాడు. తల్లి బయుటకు వెళ్ళి ్రశమంచింది. బయట ప్రపంచంలోఎన్నో

పోరాటలనెదురొకని రెండు మాడు విభిన్న ఉద్యోగాలు చేసి పిల్లలను పెంచింది.

లాసీ సాకలు ఉపాధ్యాయినిగా తరీపుదు పొంది ఆనందంగా ఉద్యోగంలో చేరింది.

ఆ రోజుల్లో నల్లజాతి వారిని చిన్న చూపు చూస్తూ తకుకవ జీతాన్నిచ్చేవారు.

చాల అవమానాలు అన్యాయాన్ని సహించింది. ఆమెకు సంగీతంలో చాల యిష్టత

ఉండేది. ఆమె ఎనిమది అర�ంగల పద్యాలు వ్రాసింది. ఆమె అనుబభవించిన అన్యాయం,

అసమానతలు, జాతీయ విభేదాలు ద్వేషము, నిరారణ కనపరచు వ్యకుతలను

గమనించేది. మనుష్యులు మనల్ని అర�ము చేసుకోలేనపుడు దేవుడు మనల్ని సరిగాగ

అర�ము చేసుకోగలడు. బభళా! నమ్మకమైన మంచి దాసురాలు అని ప్రశంసించగలడు.

నిరారణ, అప్యాయత అనుబంధాలకరువైన మనుష్యుల మధ్య లాసీకి చర్చి

సమాజంతో విలువైన ప్రేమ సహావాసం లభించేది. వారి ప్రేమ గుర్తింపు, అభినందన

తన తలాంతులను అభివృద్ధి చేసికోగల ధన్యతనిచ్చాయి. 1915లో సండే సాకలు

మ్యాజిక్ డైరెక్టు పదవినలంకరించింది. మారియన్ ఆండర్సన్ అనే ప్రముఖ వ్యక్తితో

అభినందలనందుకొన్నది. ఓర్పుతో పేదబాలిక బభక్తి వల్ల, ధైర్యం వీరవిశ్వాసిగా ప్రభువు

నిలిపారు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

42. జ�తీవవ ణశీతీశీ్�వ

డోరతి కేరీ

కాలము : 1755-1807

పరిచర్య : ఇండియా మషనరీ సతీమణి

""అనేకులు గరివాంచి నాతో పోరాడుచున్నారు.

దినవెల్ల నాకొరకు పొంచియున్నారు. నన్ను మ్రంగవలైనని

యున్నారు., నాకు బభయము సంబభవించు దినమున నిన్న

ఆ్రశయించుచున్నాను" కీర్తనలు 56: 2-3.

ఇండియాలో సేవ చేసిన మషనరీలందరిలో గొప్ప గుర్తింపును పొందినవారు.

మేలిం కేరీగారు. చాల శ్రములు సహించారు. గొప్ప పనులు చేయుట్రై తలపెటాటలి,

నిరీక్షించాలి, సాదిించాలనే నినాాన్ని నిరూపించిన ప్రజ్ఞాశాలి. గొప్ప తలాంతులుగల ప్రపజ్ఞావంతుడు. క్రొతత పథదకాలు అవులు చేసాడు. బైబిలును తరు�మా చేయుటకు

చాలా ప్రయాసపడ్డాడు. ఆయన సేవ వరిణంచుటకు మాటలు చాలవు. ఆయన జీవించిన

కాలములో ఇండియాలో వాతావరణము మారుప, అసౌకర్యాల వల్ల తన భడను

కోలోపయారు. విదేశీయులకు శ్రములు తపపవు. రాత్రి పగలు డోరతి భర్త తరు�మా

సేవలో మునిగిపోయారు. డోరతీ తన భడను కోలోపయిన శోకము బభరించరాని

దయియంది. మనస్సు తీవ్రంగా గాయపడింది. ఒంటరిగా భడడ్ల పెంపకంలో భారము

తట్టుకోలేనిదరుయంది. సమర�వంతంగాపెంచు తండ్రిగా బాధ్యతలు సీవాకరించలేదని

డోరతి బాధపడింది. ఆ దినాల్లో మరొక మషనరీ చేెరి వారి సేవకు చేయుతనిచ్చారు.

హాన్నా, జాషువాలు 1799లో చాల ్రశమపడి కేరీ సేవలకు బలాన్నిచ్చారు.్రేఫలిక�,

మేలివ్, జాబేద్ కేరీల పెంపకంలో డోరతి కృషి చేసింది. హాన్నా ఆ ముగ్గురు

భడడ్లను పెంచుటలో డోరతితో పాటు తల్లిగా వ్యవహారించి ప్రేమ చూపింది. ఎవరెైనా

ఏదైనా క్రీస్తు కొరకు మంచి పనులు చేయవచ్చు. వృదు�లకు వస్ర్తాలు, భోజనం పెట్టి

ఆదరించవచ్చు, ఒక విధవరాలి అసహాయతలో యిల్లు శుభ్ర�ం చేయుటకు

సహకరించవచ్చు. తోటలో కలుపు వెుక్కలు గడిడ్ తీయుటలో చేయుతనివవావచ్చు.

ప్రక్క యింటి వారికి సరుకులు అందించవచ్చు. డోరతి కేరీ గొప్ప విశావాసమీరుడైన

విలియవ్ కేరీ భార్యగా ముగ్గురు పిల్లలను పెంచే భారముండగా కడుపులో నాలగవ

భడడ్ 3 వారాలలో జన్మించనైయండగా రెండు సంవత్సరాల భడడ్ మరణించాడు. ఆ

వాతావరణము చలిలో ఇండియా ప్రయాణము క్లిష్టంగా మారింది. ఇండియాలో

మృగాల బారినండి, విష కీటకాలు, పాముల నుండి సంరక్షించుట చాల బభయంగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 71 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 71

ఉండేది. మరోక బాబు కూడా మరణించాడు. వాడిని సమాదిి చేయుట ఎంతో దుఃఖ

కరమైన అనుభవమే. ఎన్ని వివాదాలైదురెైననా దైవ సేవ కొనసాగించు కృప దేవుడే

అందిస్తారు. ఆ నమ్మిక ఉన్నతస్థలములో నుండి అదృశ్యంలో నడిపించే దైవహాస్తాన్ని

ఆత్మీయ నేత్రాలతో చాడగల ధన్యతనిస్తుంది. డోరతి ప్రేమగల పరిచర్య కేరీగారి

భర్త పేరు నిలబైట్టింది. వీరమనితగా నిలిచింది.

వవపవవ

43. జ�్�వతీ�అవ ఖ�్వ

కాధరిన్ కిటీట

కాలము :

18్� జవఅ్బతీవ

పరిచర్య : సహకారి

""క్రేంకేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు పఫీభే

ఆయు మన సహాోదరిని, పరిశుదు�లకు తగినట్టుగా ప్రభువు

నందు చేరచుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైన

ఉన్న యెడల సహాయము చేయవలైనని ఆమెను గార్చి మీకు సిఫార్సు చేయు

చున్నాను". రోమా 16:1-2

ప్రముఖ సేవలందించి ఇండియాలో గణనీయంగా ్రశమంచిన విలియంకేరీ

సతీమణి డోరతీకి సోదరియైన కాధరిన్ను కిటీట అని పిలిచేవారు. డోరతి భడను

కోలోపయిన అసహాయతలో ఆదుకున్న సోదరి. కిటీట చాలప్రేమతో అక్క భడడ్లను

పెంచింది. పిల్లల పెంపకములో శ్రమును తట్టుకోలేక డోరతి కేరీతోపాటు ఇండియా

రావాలనుకోలేదు. ఇంగ్లాండు తిరిగి వచ్చిన కేరీ భార్యను ప్రాధేయపడి రమ్మనగా, నా

చెల్లి నాకుతోడుగా వుంటేనే ఇండియా రాగలనని వెండిగా తెలిపంది. అపపటికీ కిటీట

వయస్సు 30 సంవత్సరాలు. డోరతి కిటీట కలసి కేరీగారి పిల్లలతో ఇండియా చేరారు.

పసిపిల్లల పెంపకంలో నిద్దలేని రాత్రులు కాలయాపన ఓరుప చాలకావలసి యండగా

యిద్దరూ కలసి పెంచేవారు. వీరికి తోడుగా చార్లెస్ అనే యువకుడు పరిచయమయయాడు.

డోరతి చెల్లి కిటీటని చార్లెస్ యిష్టపడి పెండ్లి చేసికున్నాడు. డోరతి చెల్లి కిటీటని తన

దేశాన్ని వదిలి, అక్క పిల్లలను ప్రేమించి త్యాగం చేసింది. యిా త్యాగాన్ని అందరా

గుర్తించలేకపోవచ్చు. ప్రపంచంలో వివిధ దేశాలకు మషనరీలుగా ప్రయాణంచి వివిధ

కష్టాలు బభరించిన వారిలో కిటీట తపపక నిలిచి పోవాలి. పౌలు సేవలో ప్రోత్సాహాన్నిచ్చి

కనబడు అజ్ఞాత సేవలందించిన బర్నబాసులైందరో చరిత్రలో కనుమరుగయిపోవచ్చు.

పౌలుకు పేరు వచ్చిననా బర్నబాసు గుర్తింపు పొందలేకపోవచ్చు. కిటీటలు, బర్నబాల

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 72 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 72

పరిచర్యలు నిత్యతవాంలో ప్రభువే నిరూపిస్తారు. క్రీస్తు పరిచర్యలో నీవు నేను కిటీట

వంటి బర్నబా వంటి పరిచర్యకు సిద్దమేనా.

వవ

పవవ

44. �ఎవ జ�తీఎ�ష”వశ్రీ

కార్మికాయెల్

కాలము : 1867-1951

పరిచర్య : రచయిత, మషనెరీ

1 కొరిందిి 3:13-14

ప్రైస్తవ పద్ధతిలో బాల్యం నుండి పెరిగిన బిడ్డలు

విలువైన సేవలు క్రీస్తు కొరకు చేయగలరు. ఎవిా అనే

బాలిక గొప్ప విశ్వాసిగా ప్రభువును, బాల్యం నుండి

అన్నయ్యతో కలసి సేవించింది. ఒకసారి వారిద�రా ఒక చలిగా నన్న ఆదివారం

రోడ్డుపై నడుస్తూ వుండగా ఒక పేదస్రీత పేద వస్ర్తాలలో చలికి వణుకుచూ

అసహాయసి�తిలో కనిపంచింది. ఆమె చేతిలో బరువైన మాల ఉంది. ఎవిా నల్లజాతికి

చెందిన దైనందన అంటరాని వ్యకతగా ్రతోసివేయబడిన స్రీతగా గుర్తించారు. ఎవిా

అన్నయ్య కలసి ఆ వృదు�రాలిని ఆదుకున్నారు. చలిగాలులు వీస్తున్నాయి. రాళ్ళున్న

పరవాత ప్రాంతం దాటవలసివచ్చింది. ఒక వెల్లని సవారం వారికి వినిపంచింది.

బంగారము, వెండి, వెలగల రాళ్లు చెకకగడిడ్ యివన్నీ ప్రభువు నిరణయించిన అంత్య

దినములన కాల్చిబడును. ఎవరి పనులు పవిత్రమైనమో యోగ్యమైనవో ఆయన తేల్చిి

నిరణయించగలరు. ఈ మాట ఎవరు చెప్పారోనని చుటాట చూడగా ఎవరా కనిపంచలేదు.

దేవుడే సాటిగా రుా సందేశం తెల్పారని నమ్మారు. పేలకు కనబడనిసేవ గుర్తింపు

లేని సేవలు దేవుడే గురితంచగలరిని సంతోషించారు. ఆమె ఆ కషణములో తన జీవితాన్ని

క్రీస్త్రుై అంకితం చేస్తూ మషనరీగా ఇండియాలో సేవ చేయుటకు ఆ సవారమే తగిన ప్రపోత్సాహాన్నిచ్చింది. వ్యభిచార గృహాల్లో బందీలుగా నన్న అభాగ్యలైన బాలికల

జీవితాలనుద్దరిచాలని నిరణయించుకున్నారు. అంత్య తీరుపలో ప్రతిపఘలంగా దాగి

యంచగలరని నిరీక్షణ అనుదినము ఆమె గండెల్లో జ్ఞాపకాలుగా మగిలాయి. దరా�,

డబ్బు గౌరవము ప్రశంసలు ప్రగతి విజయాలు యితరుల ప్రసంగాలు, గురితంప్రుై

చాస్తున్నామా? లేదా గుపతంగా నుండి అనామకులను ఆదరించు అనామక సేవలు

ఆశిస్తున్నామో పరీక్షించుకోవాలి ఓరుపలో ప్రేమలో చేసిన పనులే అంతము వరకు

నిలుస్తాయి. ఎవిా 1896లో రుండియా విచ్చేసి ఆ ప్రాంతాలలో నన్న దురాచాలను

గమనించి ఆమె ద్రిగ్బాుంతురాలయింది. దేవతల పూజలు, పెండ్లి వేడుకలు

బూదిగంత విశావాస్ వీర వనితలు

విగ్రహారాధన, చెట్లు రాళ్ళు రపపలకు పూజలు చేయుట బాధ కలిగంచింది. పీణా అనే

బాలిక దేవాలయు నుండి బభయంతో పారిపోయినందుకు శికషగా చేతులు విడిచి కట్టేసారు.

వారి పాపకార్యాల నుండి రక్షించుటకు చాలా శ్రము పడి ప్రభువుని ప్రారి�ంచింది.

ఆమె చేస్తున్న కార్యాలు కొందరికి కోపం కలిగంచి ద్వేషించేవారు. ఎవిాని కోరుటకు

ఈడ్చాిరు. పిల్లలను ఎతతుకొని పోయి దాస్తున్నారనే నేరాన్ని వెాపారు. ఆమెను

చంపుతామని బైదిరించారు. ఆమె చాల ధైర్యంతో నిర్బుయంగా నిలిచింది. పీణాను

వెుుదటిగ రక్షించగలిగ దేవుని స్తుతించుచు 130 మంది అభాగ్యలను రక్షించగలిగంది.

మగవారి పశువాంచ్లికు బలైపోతున్న వారిని బయుటకు లాగి సంరక్షించింది. యిట్టి

దురాచారాలు నేటికీ గ్రామాలలో మారుమాల జరికగ అనాచరాలను చూస్తూ ఎందరో

ఉ్రేక్షిస్తూ నిర్లకష్య భావంతో ఉంటున్నారు. యిట్టి అనాచారాలను ఆరికట్టే ప్రయత్నమేమ

చేయగలము? కనీసం త్యాగవీరుల్రై ప్రార�నా విజ్ఞాపన చేయగలము. వాలంటీర్లుగా

సాయపడగలము. మనస్సుంటే మార్గముంటుందని నమ్మి విశావాస్ వీరుల జాభతాలో

చేరగలమా? యిా గతం ఆలోచించదగినదే. ఒక బలమైన సంఘటన ద్వారా ప్రభావితం

కాగలదు. �ర్లాండు దేశంలో ఒక గొప్ప యింటిలో కార్మఖాయేల్ అనే బాలిక

జన్మించింది. విలువైన వస్ర్తాలు, వస్తులతో గొప్పగా పెరిగింది. ఒకసారి స్నేహితులతో

కలసి అనాధశరణాలయంలో నివసించే పేదవ్మాయితో భోజనము చేయుట

సంబభవించింది. ఆరోజు ఆమె భోజనం చాల పేదవారు తినే రొటైటముకకలు

తినవలసివచ్చింది. ఆశ్చర్యంతో తన మనస్సు చాలా గాయపడింది. ఎందరో యిా

భోజనంతో ఆకలి తీరచుకుంటున్నారని గ్రహాంచి బోధపడింది. ఒకరోజు

తనతల్లిదండ్రులు ఖరీదయిన వస్ర్తాలు కోనాలని బజారుకు తీసకొని వెళ్ళగా ""అమ్మా,

నాన్న, నాకు యిా బటటలు కోనాలనే ఆశలేదు. ఎందరో పేలు వస్ర్తాలు దు:ఖతులుగా

జీవించగా నేను గొప్ప వస్ర్తాలను ధరించగలనా అని అడిగింది. ఎవిా తల్లిదండ్రులు

ఆమెలో గలిగన మారుపను బట్టి చాలా ఆశ్చర్యపడ్డారు. పేద బాలికల్రై ఇండియాకు

మషనరీగా వెళ్ళి 40సంవత్సరాలుగా గొప్ప సేవచేసి, 800 అభాగ్యలకు ఆహారాన్ని

అందించగలిగంది. రక్రైస్తవ అనాధ శరణాలయాన్ని నెలకొలిపంది. బాల్యంలో ఒక

స్నేహితురాలి వల్ల ఒక పేద బాలిక ఆహారాన్ని చూచి ఆ కషణంలో హృదయాన్ని

తాకిన స్పందన గొప్ప సేవ్రై సిద�పర్చింది. ఎవిా జీవితం ఎందరికో సాపుర్తినిచ్చి

ధనవంతుల జీవితాల్లో పేదవారిని గార్చి వారి అవసరాలు వారి ఆశయాలను

గ్రహించగలిగన పెద్ద మనస్సు కలిగయండాలని ప్రార�న చేయుట అవసరము. దేవుడు

పెద్ద మనస్సుతో పేలకు సేవ చేసిన వారిని దేవునికే అప్పు యిస్తారని బైబిలు చెపుట

గొప్ప సత్యము. ఎవిా నిజమైన విశావాస్ వీరమనితగా గుర్తించాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 74 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 74

45. జ�తీ�వతీ ళబర�అ

కారవార్ సాసన్

కాలము : 19వ శతాబ�ము

పరిచర్య : జారి� వాషింగ�టన్ తల్లి కానవార్

""మీరు జాలిగల మనస్సును దయాళుతవామును,

వినయమును, సాతీవాకమును దీర�శాంతమును ధరించుకొనుడి"

కొలస్సి 3:12

కొందరి విశ్వాసులు లేక ప్రముఖుల జీవిత గాథలు వింతగానంటాయి.

అవెరకా వృకషశాఖలో గొప్ప భరుదులు పొంది ఘనమైన సేవలందించిన జారి�

వాషింగ�టన్ గారి తల్లిదండ్రులు సాజన్, మోజైస్ గారు వారు పోలంలో పనిచేసే

ఒక బానిస్ వుండేవాడు. ఎవరో దండగులు దాడి చేసి అతనిని ఎతతుకొని పోయారు.

మోజైస్ గారు చాలా ్రశమపడి వెదికించారు. అతను దొరకలేదుగానీ ఒక పసిబాలుడు

చాల బలహీనపడుచూ కనిపంచగా సాజన్ ఆబాబును చేరదీసి కన్నభడడ్గా పెంచింది.

ప్రత్యేక ్రశద్దతో కనిపెట్టి చూచేది. ఆ చిన్న బాబుకు వెుక్కల పెంపకంలో చాలా

యిష్టత వుండేది. బాల్యంలోనే పెంచే సాజన్ బభక్తి ప్రభావంతో 8 సంవత్సరాల చిన్న

వయస్సులో క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. సాకలులో చదవాలని ఆశించగా

అది తెల్లవారికే పరిమతమంది. ఆమె యింట్లోనే అక్షరాలు దిద్దింది. ప్రత్యేకమైన

సాకలు వెదకి ప్రారంభించి అతనికి విద్యనందించింది. ఆయన పెద్దవాడయయాక

ప్రపంచంలో వ్యవసాయ వేతతగాపేరు గడించాడు. ఎంత గొప్ప సా�యికి ఎదిగినను

పెంచిన తల్లిదండ్రుల ప్రేమను గార్చి పేదవారి పట్ల వారి దయను గార్చి గొప్పగా

సాకషమచ్చేవాడు. ఎవరెైనా తామున్న స్థలములో వున్న పరిసి�తుల్లో చేయగలిగన పనులను

చేతికందినపుడే సమర�వంతంగా మనస్సంతటిలో దేవుడి యిష్టం కలిగంచే రీతిగా

చేయుటకు ప్రతి విశ్వాసి సిద�పడాలి. సాజన్ దంపతుల చేయగలగ వీర విశ్వాసాన్ని

చూపారు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 75 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 75

46. వీ�బేవ జ�తీవ

మౌడ్ కారీ

కాలము : 1878-1967

పరిచర్య : మషనరీ

"వేము బీదలను జ్ఞాపకము చేసికొనవలైనని

మాత్రమే వారు కోరిరి ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి

కలిగియుంటిని". గలతి 2:10

విశ్వాసుల పసైన్య సమాహంలో వివిధ కాలాలలో వివిధ బుుతువులలో వారి బభక్తి గల

జీవితాలలో వారి విశ్వాసాన్ని ప్రదర్శించినవారు అన్ని రంగాలలో అన్ని జాతులలో

అన్ని సా�యిలలోనున్న వారంటారు. 1901 వ సంవత్సరంలో కాన్సాస్లో పొలము

పనిచేసికునే ఒక చిన్న బాలిక పేరు కారీమౌడ్. ఆమె తనతోటివారితో కలసి 40

మంది విష్ను పని చేయాలని వెారోకో ప్రాంతం చేరారు. ఆమె కూడా ఆసక్తితో

అరభక� భాష నేర్చుకొని పనిని ఆరంభించింది. వేసవి కాలంలో ఆ ్రకొతత మషనరీలు

ప్రతి మారుమాల పల్లె ప్రాంతం చేరి సువార్త సేవ చేస్తూ చేతి పనులను నేర్పించ

సాగింది. ఆమె సంచరించిన ప్రాంతంలో యింటింటికి కుక్కలుండేవి. వాటి అరుపుల

బాధ లైకుకవయయాయి. ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న వారంతా కలసి సేవలో కష్టసుఖాలన్నీ

సంప్రతించదలిచారు. అందరి మాటల్ని బట్టి ఆమెను ఎక్కువ మంది నిందించి

విమర్శస్తున్నారని గ్రహించింది.

ఆమె సావార�పరురాలనియు, ఆమె యితరులతో చాలా దుర్సుగా మాట్లాడి

విమర్శిస్తుందనియు, ఆమె ఆకారం వస్రతధారణను బట్టి దీనతవాం బదులు గరవాం

కనిపస్తుందని తెల్పారు. అంతేకాదు ఆమె విజ్ఞాపనా భారం ప్రార�నలో కనిపంచుట

లేదన్నారు. దీనితోపాటు ఆమె సాక్ష్యంలో నిజాయితీలోను, ఉజీ�వములోను

లోపముందన్నారు. యిా ఆరోపణలన్నీ ఆమె అందుకొని ఆశ్చర్యపడి బాధపడింది.

ఆమెను తిరిగి తన ప్రాంతానికి తిరిగి పంించదలచారని గ్రహించింది. ఆమె పై

జరుగుచున్న కుట్రను బట్టి ఆమె మనస్సు తీవ్రంగా గాయపడగా యేసు

పాదాలన్రాశయించి ప్రారి�ంచి ధైర్యం తెచ్చుకుంది. యేసు నామంలో నింద దాషణలన్నీ

బభరించుటకు ఓర్పుతో సహించి తలవంచింది. మతతయి 5వ అధ్యాయంలో విశావాసం

గార్చిన వెళ్కువలన్నీ ధ్యానించింది. జనులు మమ్ములను హింసించి నిందించనపుడు

విారు దినయలు. పరలోకమందు మీకు పఘలముందన్న గొప్ప వాగ్దానాన్ని నమ్మి ఆదరణ

పొంది, యిదే సి�తిలో ఉన్నవారికి ఆదరణను, కావలసిన వారికి ధైర్యము చెప్పుట

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఆరంభించింది. అపవాదులలో నన్న వారికి అబభయమచ్చింది. అపజయాలు,

అవమానాలు రక్రైస్తవ సాక్ష్యములో ఒక భాగమేనని ప్రతి విశ్వాసి నమ్మాలి. విమర్శిలన్నీ

సహృదయంతో ఓర్పుతో సీవాకరించాలి. ఎదుటివారిని కించపర్చరాదు. యివన్నీ అతి

జాగ్రతతగా అవలంభంచగలిగంది కారీమౌడ్ మంచి వ్యక్తికి భార్యగా ఉండాలని ఆమె

1901లో మోరోకో దర్శించినపుడు జార్� రీడ్ అనే వ్యక్తిని మంచి మషనరీగా గుర్తించి

వివాహామాడదలంచింది.

ఏదోరీతిగా మంచి మషనరీని వివాహామాడి సేవచేయాలని ఆశించింది. ప్రపధానము జరిగింది. కానీ జారి� ఆమెను నిరాశపరుస్తూ ప్రధానాన్ని నిర�యగా

తృణీకరించాడు. నిరాకరించబడిన బాధ నిరాశకు గురి చేసింది. నేనొక మంచి వ్యక్తిగా

జీవించాలని ఆశించాను. నా జీవితం కలుపువెుక్కగా మారుతుందా అని విచారించింది.

దీనంగా ప్రారి�ంచింది. "" ప్రభువా, నన్ను మంచి సువాసనలు వెదజల్లే మంచి వ్యక్తితవాం

గల సాక్షిగా మార్చండి. సుగంధ పరిమాళాలు వెదజల్లి ఆహ్లాదాన్ని పంచగల మంచి

జీవితాన్నివవాండి". ఆమెకు మంచి తలాంతుతో చక్కని వివరణతో సువార్తను బోదిించే

నేరుపంది. చిన్న పిల్లలను అపారమైన ప్రేమతో చూచేది. ఆమె బైబిలు కానపురెనసులు

నిర్వాహించేది. ఆమె 73వ ఏట వరకు ఆరోగ్యంగా సేవ చేయగలిగంది కాని తర్వాత

73వ ఏట శరీరములో నొప్పి ప్రారంభవుయింది.

తోటి మషనరీలు ఆవెను ఆదుకోవాలని ప్రయత్నంచేవారు. ఆమె శరీరములో

పుండ్లు వల్ల చాల బాధపేది. ఆమెను సమీపించుటకు అతి కష్టపేవారు. సమీపంలో

నన్న డాక్టర్లు సవాస�తనివవాలేకపోయారు. ఆమె తిరిగి వచ్చి అవెరకాలో

వైద్యసేవలన్రాశయించింది. ఆమె వ్యాదిిపేరు పెవ్పఫిగస్ . ్రకమంగాూవఎ”�స్త్రబర

వ్యాదిి తిరుగు ముఖం పట్టి ఆరోగ్యం పొందగలిగంది. ఆమె విశ్రాంతి తీసికొనక ఇండియా

చేరి సేవలను పునరుదీ�కరించు కోగలిగంది. 3 సంవత్సరాలు ఆనందంతో ఆమె కిష్టమైన

పరిచర్యలో కొనసాగింది. నిజంగా శ్రములు ఆవరించగా నిరుత్సాహాలు, అనారోగ్యము,

విమర్శిలు, నిందలు ఎదురైనపుడు వీరులవలై పసైతాను అవరోధలను ఎదురోకవాలి.

మౌడ్ సాక్ష్యము విశావాసదీిరులకే ఆదర్శిం అని చెప్పి దేవుని స్తుతించాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 77 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 77

47. ూ�శీవపవ జ�తీవ

పఫీబై కారీ

కాలము : 1824-1871

పరిచర్య : గీతరచయిత

""అతడు మండుచు ప్రకాశించుచున్న దీపయైనయండను"

యోహాను 5:35

కారీపఫీబై అనేె వనిత బైబిలులో పౌలు సేవకు

సహకరించిన పఫీబై వలై తన పేరును సార�కము చేసికున్నది. సాధారణంగా

కుటుంబములో బిడడ్లకు పేర్లు పెట్టునపుడు బభకుతల పేర్లు, ప్రముఖుల అర�వంతమైన

పేర్లు ఎన్నుకుంటారు. 19వ శతాబ్దంలో పఫీబైకారీ తన పేరును తగిన రీతిగా క్రీస్తును

ప్రేమించిన విశ్వాసిగా గీతాలు వ్రాయుట ఆరంభించింది. బాల బాలికలు నేర్చుకొనగల

చిన్న పదాలలో వింతైన, విలువైన భావంతో మంచి మాటలతో పాటను వ్రాయగా

అది ప్రఖ్యాతి గడించి సవిాప ప్రాంతాలు, రాష్రాటలలో మారు వెాగింది. ఆమె తన

జీవితంలో గుర్తుంచుకోగల మధుర జ్ఞాపకాలనిచ్చిన సంఘటనను వివరించింది. ఒక

స్థలములో ్రేకాటలో నన్న కొందరి స్నేహితులు ఒక క్లబ్లో నుండగా ఒక చిన్న

కు”వాడు దారంగా నిలచి మృదువైన సవారంతో శ్రావ్యంగా పాటపాడసాగాడు. దాని

అర�ము అతి మధురంగా వుందని అందరూ ్రశద�గా వినసాగారు.

""నాకొక తీయని తలంపు నా మనస్సునుతేతజపరుస్తుంది. పదే పదే మధురంగా

పాడాలనిపిస్తుంది. నేను ప్రతి దినము నేనాశించిన యింటిని సవిాపిస్తున్నాను. ఈ

దినము గతంకంటే నా నిత్యతవాంలో నిరీక్షించే యింటికి మరింత సన్నిహితంగానున్నాను"

ఈ పాటను విని వెైవరచిన ఆనందంలో ఒక వృదు�డు ఆశ్చరంతో ఆ

కుర్రవానిని సవిాపించాడు."" బాబు ఎంత మంచిపాటను పాడావు! ఎకకడ నేరచుకున్నవీ

పాటను? అన్ని ప్శ్నంచాడు. ""మా వూరిలో నన్న చర్చి సండేసాకలులో నేరచు

కున్నానండి" అని జవాభచ్చాడు. వెంటనే ఆ ్రేకాట ఆడుతున్న ఒక వ్యక్తి ్రేకాట

కారుడ్లన్నీ విసిరికొటాటడు. యిదే నా చివరి ఆటగా మానుకొనుచున్నాను. అని వాగ్దానం

చేసి ఆపాట ప్రభావంతో ప్రభుని చేరి నిత్యత్వానికి చేరువ కావాలన్న నిరీక్షణతో ఆ

నిత్యజీవము చేరు బభక్తిని పొందాడు. ఆ పాట అంతటి బభక్తి ప్రభావాన్ని కలిగంచింది.

పఫీబై వ్రాసిన పాట వరణన రక్షణకు పొందిన వ్యక్తి సాక్ష్యమును బట్టి ఆమె

దేవుని స్తుతించి ఘనపర్చింది. అట్టి గణనీయమైన చైతన్యాన్ని కలిగంచాలని దైవ సాపుర్తితో

పరిశుదా�త్మ సహకారంతో ఆయన యిచ్చిన తలాంతులు వ్రాసిన మాటలు, గీతాలు

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 78 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 78

ప్రభావితం గలవికాగలవు. మనకున్న సమర�తలు తలాంతులు సవాలపమైన వైననా 5

రొటైటలు 2 చేపలు క్రీస్తు చేతిలో దీవించబడి విసతరించిన రీతిగా మన సమర�తలన్నీ

దీవెనకరంగ విసతరించి, విశావాస్ వీరుల జాభతాలో చేరగలము.

వవపవవ

48. జ”ఎపవతీర దీ�ేవవ

చాంబర్స రగట్రాడ్ బి�డ్

కాలము : 1883-1966

పరిచర్య : రచయిత, మషనెరీ భార్య

యాకోబు 4:6,7

""తమ దేవుని ఎరుగు వారు బలము కలిగ శక్తితో

గొప్ప కార్యాలు చేయగలరు. సార్యకాంతి పరావర్తన

పఘలితము చ్రందకాంతి యగుననేది రగట్రాడ్ అనే వనిత జీవితంలో స్పఘలమయింది.

ఆమె ముద్దు పేరు బి�డ్. ఆమె సాక్షి శ�షురాలిగా నిలిచింది. ఆసావాల్డ్ చాంబర్స గారి

భార్యగా తన 34వ ఏట విధవగా నిలిచింది. 14 సంవత్సరాలు వివాహా జీవితాన్ని

జీవించి తన సంతానమైన ఒక కుమార్తెతో ఏకాంతంగా గడిపింది. క్రీస్తు కలిగన

జీవితం యిచ్చిన శక్తితో కృంగిపోలేదు. వారి ఆరి�క పరిసి�తి కీషణించింది. ఆమె తన

భర్త బ్రతికిన రోజులలో చాల గొప్ప ప్రసంగాలు సిద�పరచుకొని బోదిించగా ఆమె

అతి ్రశద్దతో వాటిని నోటసులో బభ్రదపరచుకొని ధ్యానించేది. ఆమె తన కుమార్తెతో

కలసి ఇంగ్లాండు వెళ్లారు. ఆమె ఒక బోరిడ్ంగు సాకలు ఆరంభించారు. ఆమె తన భర్త

సందేశాలన్ని బైబీలు స్టడ�తో పింట్ చేసి వారందరికీ అందించేది. ఆమె పరిచర్యను

గమనించిన పుస్తక ప్రచురణ కరతలు ఆమె భర్త సందేశాలు 365 రోజులు అనుదిన

ధ్యానాంశములుగా ప్రచురింపదలచిచారు. ఆమె సేకరించి అనుదిన ధ్యానాంశాలుగా

ముద్రించారు. మాడు సంవత్సరాలు గడిచాయి. ఉతతమ దేవుని ఉతతమ ధ్యానాలు

అనే పేరున ప్రచురించారు. ఆమె తన పేరును గుర్తించాలని ఏనాడు ఆశించలేదు.

కేవలము భ.సి అనే అక్షరాలంచింది. ఆమె అతి వినయయుగల విశ్వాసిగా సమాజము

గుర్తించింది. దేవుని అనసరించే విశావాస్ వీరులకు తగినట్టు జీవించాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

49. జ”అస్త్ర హ�అస్త్ర

చాంగ� వాంగ�

కాలము : 20వ శతాబ�ము

పరిచర్య : మషనరీ

""మనుష్యులను పట్టు జాలిరివై యందువు" లాకా 5:10

స్వాదేశ విదేశాలలో సేవ చేసిన మషనరీ స్రీతల

అనుభవాలన్నీ సవిాక్షించినా వారిలో తలైత్తిన సందేహా

మేమనగా స్రీతలలో క్రీస్తు బభక్తిని ఎలా పెంపోందించాలి? స్రీతలంతా వివిధ ప్రాంతాలలో

వారి సంసకృతులు పద�తులు చాలా విభిన్యంగా వుంటాయి. బాహ్యా ప్రపంచంలో

గుర్తింపు కొరకు యింటికే పరిమతమయిన జీవితాలు కోకొల్లలు. భర్తతో తప్ప పరాయి

పురుషులలో వారి భావాలు సేవాచ్చుగా మాట్లాడలేరు.

అట్టి వారికి సువార్త అందించుటలో బైబీలు స్రీతలు చాల త్యాగంతో వారి

సమయమును వినియోగించి ప్రయాసతో యింటింటికి వెళ్ళి సువార్తనందించుటలో ప్రశమలు సహించేవారు. సా�నిక విశ్వాసులు సువార్తనందించుటలో యింటింటికి సువార్త

చెప్పు వెళ్కువలను సంపాదించుగలాగరు. కొందరు సా�నిక భాషను నేరచుకున్న మషనరీలు

తరు�మా చేసేవారు. వారు నమ్మినమైన సాక్షులుగానున్నారు. ఒక మషనరీ రోస్లిండ్

గోఫోర్త 1888లో చైనా చేరారు. వాంగ� అనే విశ్వాసిని గుర్తించి చాలా ప్రశంసించారు.

గొప్ప ప్రతిబభతో యితరుల హృదయాలను కదిలించే సువార్త సేవ చేయగల తలాంతులను

బట్టి అనేక ప్రశంసలనందుకున్నారు. చాంగ� సతీమణి వాంగ� యింటింటికి వెళ్ళి ప్రతి

స్రీతలతో వక్తిగతంగా సంప్రతిస్తూ క్రీస్తును గార్చి సాక్షమచ్చే స్రీతలు ఎన్నో కష్టనషాటలను

గురెై కొన్నిసార్లు ధనాన్ని హెచ్చించుటకు వెనకాడేవారకారు.

చంగ� వాంగ�ల సేవ ప్రభువునందు వ్యర�ము కాదని ఎరిగిన వారెై సి�రులై

కదలని వారెై క్రీస్తుయేసునందు ధృద విశ్వాసులుగా సాక్షమందించిన ఘనత ఆ

ప్రాంతములో జీవించు ప్రజలే సాక్షము. విశావాస్ వీరుల పసైన్య సమాహంలో ప్రియ

యేసుని పసైనికులు వీర.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 80 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 80

50. జుశ్రీవ�అశీతీ జ�వర్అవ్

ఎలనర్ చెస్టనట్

కాలము : 1868-1905

పరిచర్య : హాతసాక్షి, వైద్యసేవ

గొప్ప సేవ చేసి విశ్వాసులుగ గురితంచబడి విశ�ష

తలాంతులుగల వనితలున్నారు. చైనా ప్రాంతాలకు వెళ్ళిన

ఎందరో మషనరీ వనితలలో ఎలనర్ ఒకరు. ఆమె అతి

పేరికంలో జన్మించింది. గొప్ప ఆలోచనలలో పెరిగింది. ఆమె ఆలోచనల మేరకు

ఆమె పొందిన బభక్తిగల పెంపకంతో తన మనస్సులో ఆరని వంటకు అర�ము ఒక

మషనరీగా మారాలని ఆశించింది. ఆమె ప్రజలకు దగ్గరవ్వాలని, క్రీస్తు ప్రేమ

పంచాలంటే నర్సగా మంచి సేవలనందించగలనని తలంచింది. చైనా ప్రాంతాలకు ప్రకొతత మషనరీరు చేరిన కాలమైనందన ఆమె సేవలో చాల కష్టాలు ఎదురొకనవలసి

వచ్చింది.

ఒకసారి ఒక వ్యక్తికి కాలు తీసి వేయవలసి వచ్చింది. ఆపరషనులో సహాయ

పడవలసివచ్చింది. చర్మము తీసి మరొక స్థానంలో వేయవలసి వచ్చింది. ఆమె తన

చర్మాన్ని త్యాగము చేసి ఆ వ్యక్తికి పుపయోగపడాలని కోరింది. అందుకు ఆమె శరీరంతో

మచ్చలు మగిలాయి. మధ్యపానము, దురభ్యాసానికి బలైన వారిని తిరిగి సామాన్య

ఆరోగ్యవంతులను చేయుటకు చాల ్రశమంచింది. కొందరు దయయాలు పట్టినవారిని

ఎదురొకని, సవాళ్లు చేస్తూన్నవారిని ధైర్యముతో ఎదురొకని శక్తివంతమైన ప్రార�నల

ద్వారా దేవుని సంతోషపెట్టి సేవ ద్వారా దేవుని ఘనపర్చింది. వారి సవాకీయులంతా

అపహాస్యము చేసారు. 1905 సంవత్సరము ఆసప్రతిలో వెుడికల్ సేవ చేస్తూ తాను

అతిగా ప్రేమించిన చైనాప్రజలలో ఒక బాలునికి గాయవెై బేండేజీ కట్టే వేళ్లలో

కిరాతకంగా చంపబడడం ద్వారా ప్రభువు కొరకు హాత సాక్షిగా మిగిలింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

51. జ”తీశ్రీవర జీశీఅవర రశీశీఅస్త్ర

శ్రీమతి చిార్లెస్ జోన్ససాంగ�

కాలము : 1869 - 1931

పరిచర్య : రక్రైస్తవ తల్లి

కీర్తనలు : 37:7

""యెహాోవా యెదుట మౌనముగానుండి ఆయన

కొరకు కనిపెట్టుకొను తన మార్గమున వర్థిల్లువాని చూచి

వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేరచుకొను వాని చూచి వ్యసనపడకుము" కీర్తనలు

37:7

చైనా ప్రైస్తవ సమాజంలో ఎన్నో వింత గాథలు చరిత్రలో నిలిచిపోయే

అనుభవాలైన్నో వున్నాయి. ఒక మంచి ప్రైస్తవ తల్లిగా పేరుపొందిన స్రీత శ్రీమతి

చిార్లెస్సాంగ�. చైనా చరిత్రలో చెపుకోదగిన గొప్ప వ్యక్తి మేరీలినో తల్లి మేరీలినోేస్టుుమేన్ బార్యగా నిలిచి గొప్ప పేరుపొందారు. చియాంగ� ్రైషేక�. తల్లి జోన్స

గణనీయమైన సేవలు చేసింది. పేదవారిని అవసరంలో నన్న వారిని చాలా దయతో

చూేసది.

తన కుటుంబముతో కలిసి ప్రతిదినం దైవధ్యానము పాటలు పాడుట ్రకమంగా

చేసేది. తన బిడ్డలు 6మందితో కలసి ప్రార�నా వాతావరణం కలిగంచిన అనుభవం

చాల గుర్తింపు కలిగంచింది. ఆమె కుమార్తె తల్లిని గార్చి చాలఘనంగా సాక్ష్యము

తెలిపంది". మా తల్లి పట్టుదల ప్రార్దనలే మా ప్రగతికి పునాదిగానున్నాయి. ఆమె

ప్రార�నా సమయంలో ఆమ్రెన్నడా ఆటంకంగా లేము. ఆమె ఏమ ప్రార�న విజ్ఞాపన

చేస్తుందో ఆ అంశాలకు జవాబు పొందిన వరకు ఆమె తన ప్రార�నా స్థలమును దాటి

వచ్చేవారు కారు.ఒకసారి ఆమె అల్లుడు ప్రముఖవ్యక్తిగా ఉద్యోగ ధర్మంలో శ్రతువులు

దాడిచేయగా ఆ తల్లి చాల పట్టుదల దీకషతో ప్రారి�ంచింది. ఆ సమస్య వెంటనే

దాటిపోయింది. ఆ అపజయము విజయవంతంగా మారింది. ఎందరో విశ్వాసి

జీవితాలలో అఖండ విజయాల పరంపరలన్నీ చినస్థాయిగా అనేక తరాలుగా

నిలిచిపోతున్నాయి. నీ, నా జీవితంలో మన మరణం తర్వాత మన పేరు విశావాస్ వీర

వనితల జాభతాలో వుండాలంటే, "వోకాళ్ళ నలుపు, ముఖంలో తెలుపు, పసైతానుకు

పులుపుగా" నమ్మి ప్రార�న ద్వారా మోకాళ్ళ మీద సమస్యలు సాదిిద్దాం.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top