Chapter 6 of 20

సాక్ష్యాలు 52–62

Photograph from page 82 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 82

52. �ేవశ్రీవ ”వశ్రీసవ జవతీబర

అడేల్ పఫీల్డ్

కాలము : 1839 - 1916

పరిచర్య : మషనెరీ, రచయిత

""పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరండ జేయుచున్నాడు.

శాంతికరమైన జలముల యెద్ద నన్ను నడిపించుచున్నాడు"

కీర్తనలు 23:2

దేవుని ఆ్రశయించిన బభకుతలందరూ కోరుకున్న అంతసు� చేరుకోలేక పోవచ్చు.

కాని దేవుని నమ్మిన విశ్వాసి ఆశయం దేవుని సంతృప్తి పరచవలేసత ఆ దేవుని

హాసతము ఆదరించి మనము ఆశించిన ఆశయాల్ని సాదిించే ధన్యతనిస్తుంది. అడేల్

అనే యువతి మషనరీ కావాలని ఆశించగా కుదరలేదు కాని మషనరీ భార్యగా

నిలిచింది. సేవా ధృకపధంలో ఆమె గమ్యం భర్త ద్వారా తీర్చుకోవాలని దైవ చిత్తం

నెరవేర్చాలని ఉవివాళూిరింది. పసైరస్గార్ని పెండ్లాడింది. సిమావ్ అనే ప్రాంతానికి

మషనరీలుగా ప్రయాణమయయారు. భర్త పని చేస్తున్న ప్రాంతం చేరాలని 1865లో

ఏడు నెలలుగా సముద్ద ప్రయాణం చేసి ఆ ప్రాంతం చేరింది. తన భర్తను చేరాలని

ఆశించి ఎదురు చూచిన కషణం దాటిపోగా అనుకోనిరీతిగా తన భర్త మరణ వార్త

చేరగా అవాకకయి కుపప కూలిపోయింది. యవవానంలో విధవగా ఏకాంతంగా నిలిచింది.

ఆమె వెంటనే క్రీస్తు పాదాలు చేరి ఆయన అందించిన ధైర్యంలో తన జీవితాన్ని

మషనరీగా సేవ చేయాలని ఆశించింది.

దేవుడు కృపగలవాడు, నమ్మదగినవాడు. ఆయన బలిపీర�ాన్ని ఆ్రశయిసేత

రక్షణ నెమ్మది ఉందని నమ్మింది. యదార�వంతులను బలపర్చి దేవుడు శ్రములో ఆదరిస్తూ

కావాలని విచారం కలుగజేయుడు. మన జీవితాన్ని లకష్య పెట్టువాడని నిరీక్షణలో

సాటి స్రీతల జీవితాల్లో వెలుగు నింపదలించింది. దైవసేవలో సమయాన్ని అదిికంగా

వెచ్చించుట ద్వారా తన బాధను దిగమ్రంగింది. ఆ రోజుల్లో స్రీతలు యింటికే

పరిమతమయేయవారు. ప్రతి స్రీతని మరోక స్రీతతో మాట్లాడి మంచి విశ్వాసిగా ప్రభావితం

చేయగలరని ఆమె నమ్మకము. ఆమె అవిరామంగా చేసిన కృషి పఘలితంగా 500

మంది మంచి సువార్త బోదిించే ప్రతిబభగల సువార్తకులను మంచి తలాంతులు వాడగలుగ

స్రీతలుగా సిద�పర్చి తర్బీుదునిచ్చింది. యిద్దరిద్దరు కలసి సేవకు క్రీస్తు శిష్యులను పంిన

రీతిగా ఆమె స్రీతలను ఆదేశించింది.

శ్రతువుల బారి నుండి క్రూర్ జంతువులను సంరక్షించాలంటే దుడడుకర్ర,

దండం ఆ్రశయంగా కావాలి. ప్రతి విశ్వాసికి దైవవాగ్దానాలు గొప్ప ఆదరణనిస్తాయి.

గాయపడిన హృదయానికి }రటనిచ్చే ఆయుధముగా సీవాకరించివాడుకోవాలని ప్రతి

విశ్వాసి పూర్తిగా నమ్మి సాగిపోవాలి.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 83 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 83

53. ళ�తీ” ణబఅఅ జశ్రీ�తీసవ

శారా డన్ క్లార్క

కాలము : 1835-1917

పరిచర్య : మషనరీ

""పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చు కొనుడి, అచ్చట

చివ్మెుటయైనను, తుప్పె�నను దానిని తినివేయవు, దొంగలు

కన్నము వేసి దొంగిలరు" మతతయి 6:20

ప్రభు సేవను ఎన్నుకోని పేరు పెట్టి పిలిచిన వారి సేవలు, సవారం, విని

అంకిత భావంతో చేయు సేవలు అపురూపమైన, శక్తివంతమైన, ప్రతిబభను కనపరుస్తాయి.

దేవుడు ప్రతి వ్యక్తిని గమనిస్తూ లకష్యపెట్టువాడు. ఆయనను దృష్టి లోకమంతా సంచారము

చేస్తుంది. కొండలు లోయలుగల ప్రాంతాలగండా సంచరించనపుడు చేయి పట్టి

నడిపిస్తాయి. ఉత్సాహక్రమైన ఆనందరక అనుబభంతో పాటు లోయవంటి చీకటి

బాధలు తపపవు. దేవుని చేతిలో మన చేయి పెటటగలిగతే వింత ధైర్యమస్తుంది. శారా

అనే విశ్వాసి తన యిష్టమైన వృత్తి యిల్లు డెకరషన్ చేయుటలో సంతోషించేది. ఆ

పనిలో నుండగా ప్రభువు వెల్లని సవారం వినిపంచింది. "" అమ్మా శారా? నీవు నిత్యతవాంలో

నీ పరలోకపు యిల్లును ఎట్లు అలంకరించుకోగలవు? వెంటనే ఆమె ఆలోచించి

వెల్లగా తన జీవితాన్ని మార్చుకొనుటకు ప్రయత్నించి క్లార్క అనే వ్యక్తిని పెండ్లాడి

చికాగో చేరింది. మరొక పర్యాయము మృధు మధుర సవారం వినిపంచగా సమాయేలు

వలై నీ దాసురాలు ఆలకిస్తుంది అని కనిపెటటగా అదేమాట వినిపంచి తన అలోచలను

మార్చింది. ఎన్నో పనుల ఒతతుడులలో నలిగి పోవుచుండగా డబ్బు సంపాదన,

స్నేహితులతో సమయాన్ని గడ్రిే జీవిత సర[ని మార్చుకోగలిగంది.

ప్రభువు సన్నిదిి ఆమెను వెంటాడింది. ధనము కన్నా ప్రజలే ముఖ్యమని

ఆమె గ్రహించుకొనకలిగింది. వినయంగా వెాకరించి, దేవుని కషమాపణ కోరింది.

అందుబాటులో ఉంటా అంకిత భావంతో ప్రభుసేవ చేయుటకారంభించింది. ఆయనను

వెదకుట, ఆయన వాగ్దానాలపై ఆనుకొనుట, ఆధారపడుటకు నేరచుకున్నది. 1877లో

వారిద్దరా చెకక బైంచీలను సిద�పరిచి ఒక భలిడ్ంగు దగ్గర అమర్చారు. ఆ ప్రాంతం

ఆకర�ణీయ స్థలంగా ఉంది. పసిపఫిక� బీర్ గారెడ్న్ ఒక మషనరీ పనిచేయు వేదికగా

మారింది. 40 సుదీర� సంవత్సరాలు అనాధలు, అభాగ్యలు జీవితగాథల్ని వారు

ఓర్పుగా వినుట కారంభించారు. ఎందరో ్రతాగుబోతుల జీవితాలు ఉద�రించుటకు

గణనీయమైన సేవలు చేయసాగారు. పేలకు అన్నదానం, వస్రతదానం చేయసాగారు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

వారి యిల్లు అనేకులకు ఆ్రశయస్నానంగా మారింది. భర్త సువార్త బోదిించుటలో

ప్రత్యేక ఆసక్తి కనపర్చివాడు. శారా తన పరిచర్య అనుభవంతో కష్టించి పనిచేస్తూ

నిత్యతవాంలో అనేకులు చేరు అనుగ్రహాం పొందాలని అనేక రీతులుగ కృషి చేసేది.

ప్రేమగల పరిచర్యలో నిత్యతవాపు అవారుడ్లు సాదిించవచ్చునని నమ్మి అదే సత్యాలు

అనేకులకు చ్పెేెది. ప్రియనేసతమా, శారా వంటి విశావాసమీర వనితల పరిచర్యను

తెలిసికొని అభాగ్యలను ఆదరించే ప్రయత్నం ఆరంభించగలవా? నీ పరిసరాల్లో నీ

మాట అవసరము, నిత్యతవాంలో నీతోపాటు యితరులు చేరాలనే ఆ్రేకష నీలో ఉందా? ఆ స్థలంలో సంఖ్య పెంచాలంటే నీ నిరణయం ఏమ? ఆలోచించి క్రీస్తు ప్రేమలో

సాగిపో !

వవపవవ

54. జుశ్రీ�ఓ�పవ్� జశీసఅవతీ

కాడ్నర్ ఎలిజబైత్

కాలము : 1824-1919

పరిచర్య : ఎడిటర్, గీతరచయిత

""నీ ప్రజలు నీయందు సంతోషించనట్లు నీవు మరల మమ్మును

బ్రతికింపమా?" కీర్తన 85:6

క్రీస్తును రక్షకునిగా సీవాకరించి ఆయన ప్రేమలో

సాగిపోతా, సాక్ష్యం చెప్పు ఆ్రేకషతో క్రీస్తును సేవించాలని ఆశిస్తారు. కాని కొన్ని

సార్లు నిరుత్సాహాలు ఎదురముతాయి. క్రీస్తు ""్రశమలు వస్తాయి. ధైర్యం తెచ్చుకో"

అన్న వాగ్దానమును ఆ్రశయించగా నిబ్బరం కలిగయంటారు. అట్టి అనుభవములో

ఎలిజబైత్ ఒకరు. ఆమె భర్త ఒక మషనరీగా ఉండేవారు. ఆయన మరణించిన

తర్వాత ఒంటరిగా మిగిలింది. కానీ లండను వెళ్ళి చర్చి సేవలో �నవెైంది. నెలకొకసారి

ముద్రించే ప్రతికా పరిచర్య చేపట్టింది. ""పంట

�శీఎవఅ'ర షశీతీస �అ ్�వ న�తీ�వర్ ట�వశ్రీస

కోత కోయు పొలములో స్రీతల కరతవ్యము"

ఆమె తన కరతవ్యాన్ని గ్రహించి బాలికల సువార్త బోధనలో ఆసక్తి చ్రూేది.

1961లో �ర్లాండులో వున్న ఉజీ�వము గార్చి వార్తనువిన్నది. అట్టి ఉజీ�వము తనతో

ఉన్నవారంతా అందుకొని వెలిగించబడాలని, చైతన్య వంతులై వుండాలని ఆశించింది.

ఆమె హృదయం ఆత్మీయ శక్తి ప్రభావంతో ఉత్తేజంగా మారింది. ఆమె కలమును

కదిలించింది. గీతాలు అసంకలిపతంగా భావాలు పొంగిన వ్రాతలుగా మారాయి.

""ప్రభువా, ఆశీర్వాదపు జల్లుల అలజడిని నేను వింటున్నాను" ఆమె భావాలు చాలా

ఆహ్లాదాన్ని కలిగంచగా ప్రముఖ దైవజనుడైన డి.ఎల్.మాడి గారు విని చదివి ఆనందించి

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 85 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 85

ప్రశంసించాడు. ఆయన అందమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆపాట ప్రపంచంలో

అన్ని దికుకలలో విసతరించి గొప్ప కీర్తిని సంపాదించి పెట్టింది. ప్రభా, నీ అమృత

వర�పు జల్లుల ఆశీర్వాదం నీవు మాకు నిండుగా ఉచితంగా అందిస్తున్నావు దేవా,

అవి తపనతో తీరని దాహంగల తృషణగల ప్రాంతాన్ని స్మరించి గొప్పగా ఉల్లసిస్తున్నాయి.

ఆ ఆశీర్వాదపు జల్లుల తడి నన్ను తాకాలని నా ఆకాంకష. దీనుడనై వినయంతో

వేచియున్న నా పై కురిపించండి. ఎలిజబైత్ వంటి సేవ చేయు ఆ్రేకష ఆకాంకష,

తపన, నీలో నాలో ఉండాలని ప్రభుని ఆశయం. గండెల్లో పచ్చిని భావాలను

నింపుకోగలిగతే పాట పాడే తీయని గొంతు విచ్చుకొని ప్రపమామృత భావాలు

వెల్లవిరుస్తాయి. వాక్యం వెలుకగ, ఆ వెలుగులో మారగమైన క్రీస్తులో సాగిపోదాం.

వవపవవ

55. జశీశీశ్రీ�సస్త్రవ �అస �బషవ

కూలిడ్�, లాసీ

కాలము : 1861-1949

పరిచర్య : వైస్ ప్రెసిడెంటు భార్య

""ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి

యున్నవి". పఫిలిపీప 4:3

దేవుని ప్రేమించే భడడ్లను ఉన్నత స్నానంలో నిలిచి

దీవించగలరని లాసీ జీవిత్రమే సాక్షము. ఆమె అవెరకా వైస్ ప్రెసిడెంటు కాలివాన్

కూలిడ్� గారి సహకారంతో విజేతగా నిలిచింది. ఆమె ఒక గొప్ప �డరుగా నుండి

ప్రతిబభ గల వకతగా 25 సంవత్సరాలుగా అకుంరి�త దీకషతో ్రశమంచింది. ఈ ప్రపంచ

వ్యాపతంగా చేసి కృషి పఘలితంగా గణనీయమైన సేవ గుర్తింపు పొందింది. 1921లో

ఆసియాలో మాడు గొప్ప మహిళా కాలేజీలు నిర్మించాలని తలంచింది. దానికి మంచి

పేరు పెట్టింది. కాలేజీ దినాలు ప్రముఖులైన డాక్టు జాన్.డి.రాక� పెఫల్లర్గారు ఒక

మేలిను డాలర్లు బహుమతిగా యిస్తానన్నారు. ఒక వేళ్ రెండు మేలిన్ల డాలర్లు

డోనేషన్గా పొందుకొవాలని సలహా అందింది. ఎన్నో మతశాఖలతో కలసి డబ్బు

సేకరించే ప్రయత్నాలు ఆరంభించింది. 1992 డిశంబరులో రడియో ప్రోగ్రాములో

డాలర్డే పేరున కార్యక్రమం వెలుగులోనికి వచ్చింది. ఆ కాలంలోని కాలిడ్�గారు

డాక్టు �డా సకడడ్ర్ మషనరీలు ఇండియాలో చాల గొప్ప సేవ చేసారు. డిపసంబరు

9వ తేది ప్రత్యేకత గలది. డాలర్డే ప్రోగ్రాము అమలులోకి వచ్చింది. ప్రతి వ్యక్తి ఒక

డాలరు చందా ప్రోగు చేయాలని తీర్మానించారు. ఎటటకేలకు ఒక మలియన్ డాలర్లు

సమకూరాయి. లాసీ సృజనాత్మక తలాంతుల ద్వారా క్రీస్తు నడిపింపు సాపుర్తితో

బూదిగంత విశావాస్ వీర వనితలు

గొప్ప కార్యక్రమం అఖండ విజయాన్ని సాదిించింది. లాసి తన ప్రయత్నంలో దేవుడు

చేయాతనిచ్చిన రీతిని బట్టి అత్యంత ఆనందంలో దేవునికి కృతజ్ఞత సమర్పించి దేవుని

స్తుతించి ఆరాదిించింది. ప్రపంచమంతా డాలర్డేని అమలు చేయుట ప్రశంసనీయం.

గొప్ప కార్యలు తలపెట్టి విజయం చవిచాసిన లాసీ చిర్స్మరనీయంగా వీరమనితగా

గుర్తింపు పొందింది.

క్రీస్తుందించే వెళ్కువలు, జ్ఞానవివేకాలు సోలోవెను పొందిన రీతిగా దేవుని

ప్రారి�ంచి పొందవచ్చు. మన దేవుడు మనకిచ్చిన వాగ్దానాలలో శాపం మీద గొప్ప

విజయాన్ని ఏనాడో సిలువ చెంత మనకు అందించేసారు. దీవించుటకు ఆయన

హాసతం ఎల్లవేళాలా ఎత్తి వుంచారు. నిరీక్షణతో ఆయన చేతి క్రింద దీన మనసుకలవెై

దీవెనలు అందుకుందామా?

వవపవవ

56. జుశ్రీ�ఓ�పవ్� జశ్రీవ”�అవ

ఎలిజబైత్ రక్లపఫీన్

కాలము : 1830-1869

పరిచర్య : గీతరచయిత

""నన్ను చేరచుకొనువాడు నన్ను పంిన వాని చేరచుకొనును"

మతతయి 10:40

మంచి సుబుది�గల బాలికగా పెరిగిన ఎలిజబైత్

చాలా గొప్ప ఆదర్శాిలతో ప్రభుని సేవించదలచింది. కానీ ఆమె చాల తకుకవ కాలము

ఈ లోకంలో జీవించింది. ఆమె ఉన్నత భావాలతో, విలువైన పదాలతో, అర�వంతంగా

అనేక పాటలు రచించింది. ఆమె రచనలన్నీ శాశవాతంగా కీర్తిని మగిల్చాియి. ఆమె

39వ సంవత్సరాల వయస్సులోనే మరణించింది. ఆమె మరణించిన తర్వాత ఆమె

రచనలకు విలువ పెరిగింది, గుర్తింపు దొరికింది. ప్రముఖ బభకుతడు, ప్రసంగీకుడైన

డి.ఎల్. మాడ� గారి ప్రసంగాల్లో ప్రత్యేక పాటలు పాడే ప్రసిది� చెందిన నాయకుడు

సాంకేగారు, తన పాటలతో ఎలిజబైత్ రచించినమ పాడుట ద్వారా జనారణ

లభించింది. గతంలో ఒక రోజు ఆమె వ్రాసిన పాటను ేపపరులో వ్రాసిన పద్యం

జేబులో దాచాడట. ఆ తర్వాత ఒక విాటింగులో ప్రసంగీకుడైన ఎవాంజలిస్ట.

హె�రాటిస్ బోనర్గారు సాంకే గారిని పాట పాడమని కోరగా వెంటనే ఆయన

జేబులో వ్రాసియున్న ఎలిజబైత్ వ్రాసిన పాటకు ఆకషణంలో రాగం పెటాటరు. "తొంబై

తొమ్మది" అనేపేరుగల ఆ పద్యానికి రాగం పెటాటలని ప్రేణతో ప్రతి పదాన్ని వత్తి

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 87 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 87

వత్తి పలికాడు. ఆ పాటలో ప్రతి పదం కూడా ఏమారుప లేక నిత్యనాతనంగా వేలాది

నోళ్ళలో స్తుతులతో నిండింది.

ఆమె వ్రాసిన మరోక పద్యం జనారణ పొందింది.

""యేసు సిలువ దాపున" అని అర�ము.

దీవఅవ�్� ్�వ జతీశీరర శీట జీవరబర

అనేక సంవత్సరాలుగా మేలిన్ల ప్రజలను ఆకరి�ంచిన ఆమె పాటల వెనుక

గంభీరమైన భావ్రోదేకముతో క్రీస్తు ప్రేమను గార్చిన వివరణ ఉంది. అచంచల

దైవబభక్తి గల వనితగా పేరు పొందింది. ఆమె బ్రతికిన రోజుల్లో ఆమెరకట్టి కీర్తి

లేకపోయింది. కానీ మరణించాక ఆమె పాటలకు గుర్తింపు పొందింది.

క్రీస్తుకొరకు చేసిన ఏపని అయినను స్పఘలము కాగలదు. పనైనా, ఫోనయినా,

ఇవెుయిల్ అయిన, అప్యాయంగా పలకరింపు అయినా, చిన్న వ్యాసమయినా,

గీతమయినా క్రీస్తు ఆశీర్వాదిసేత అది విసతరించి కీర్తిని తెచ్చిపెడతుంది. నీవేమ చేయగలవు?

వవ

పవవ

57. �వ్�వ జశీషఎ�అ

లైట్టి కౌవెున్

కాలము : 1872 - 1960

పరిచర్య : రచయిత, మషనెరీ

""ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను

ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల

తండ్రి ప్రేమవానిలో నుండదు" 1 యెహాను 2 :15

ప్రపంచమంతా గుర్తించిన అనుదిన ధ్యానాంశాలతో గొప్ప పేరును గడించిన

ఏడారిలో పసలయేర్లు పుస్తకము పేరు వినని వారండరు.

ళ్తీవ�ఎర �అ ్�వ సవరవతీ్

వినకపోతే వారు అభాగ్యలే. శ్రముల ధ్యానాలతో యిా పుస్తకాన్ని శ్రీ జోబ్సుదర్శిన్గారు

అద్భుతంగా తెలుగులోకి అనువదించారు. గొప్ప పెన్నిదిిగా విశ్వాసుల గండెల్లో

పదిలంగా దాచుకొనగల అనుదిన ధ్యానాలు 365 రోజులు ఆణిముత్యాల సంపదగా

భావించవచ్చు.

యిా పుస్తక రచయిత చిార్లెస్ కౌమేన్ అసలు పేరు లైట్టి. కౌవెున్ గారి

సతీమణి. గొప్ప మషనరీ సేవలను ప్రతిబభతో అందించగలాగరు. 1900 సంవత్సరంలో

ఈ దంపతులు జపాను దేశానికి మషనరీగా వెళాిరు. ఆ ప్రాంతంలో మషనరీలుగా

ఓరియంటల్ సోపసైటీ సా�్రించారు. ఆ ప్రాంతంలో ప్రతి గృహంలో దైవ వాక్యం

వుంచాలనే ప్రణాళ్ళక కలిగయండేవారు. అవిరామ కృషి పఘలితంగా, 17 సుదీర�

సంవత్సరాల ప్రయాస తర్వాత చివరకు 10 మేలిన్ల యిళ్ళలో ప్రజలు సువార్తను

బూదిగంత విశావాస్ వీర వనితలు

అందించగలాగరు. ఆ తర్వాత చిార్లెస్గారు చాల బలహీనులై తీవ్రంగా రోగ గ్రస్తులై

మంచము పాలయయారు.

లైటీట, తన భర్త మంచము పైనండగా అతిప్రేమతో స్పర్యలు చేస్తూ

శారీరకంగా ఆదరిస్తూ మానసికంగా నెమ్మదినివ్వాలని ఎన్నో తలంపులు తనలో

కదలాడగా అద్భుతమైన భావాలు సృజనాత్మకంగా కవితవా భావాలు చెలరగిన ప్రతి

పదం కాగితంపై వ్రాసి ఆ పడక చేరి ఆయనకు వివరిస్తూ ఆయన ఆ భావాల

ధ్యానంలో మానసిక శాంతిని పొందేట్లు చేస్తూ అత్యానంద బభరితురాలయేయది. వారు

అనారోగ్యంతో నెమ్మది లేనందన మషనరీ ప్రాంతాలు వదలి తిరిగి అవెరకా చేరారు.

కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్స ప్రాంతం చేరారు. ఎంతో మంది వెైదయల్ని

సంప్రదించారు. ఎన్నో రోజులు వంచము విాదనన్న భర్త పరిచర్యలో ఆమె అపరిమత

కావ్యాలు రచించారు. ఆమె వ్రాసిన అద్భుత కావ్యాలన్నీ పద్య రూపంగా, గద్యరూపంగా,

పుస్తకాల్లో కుదించారు. ఆ భావాల వల్ల ఆమె భర్త చాలా }రట చెందేవారు. ఏ స్రీత

కూడా చేయలేరని చెప్పాలి. ఈ వింత భావాలతో వినాత్న ధోరణిలో, సృజనాత్మకంగా

భర్తకు ఉపశమనం కలిగించుట రకన్నుకున్న నాతన పద్దతి ప్రపంచంలో కీర్తిని సాదిించే

ధన్యతనిచ్చాయి.

భర్తకు మానసిక ఆనందాన్నందించుటతో పాటు అనేక ప్రజలకు నాటి నుండి

నేటికీ ఆత్మీయానందాన్ని కలిగంచుట ప్రభుని కృప. లైటీట తన రచనలన్నింటిని తనతోటి

మషనరీలకు సన్నిహితులకు చూపించింది. వారంతా ఆమెను అభినందించి పుస్తకముగా

ముద్రించాలని ప్రోత్సాహించిగా ఆ రీతిగా పుస్తకం రూపొందింది. ఎంత ప్రయాస

పడిననా లైటీట భర్త బ్రతకలేదుగాని ఆమె రచనలు తరతరానికి బ్రతికి అనేకులకు

జీవాన్ని అందిస్తున్నాయి. క్లిషట పరిసి�తుల్లో వివాదాన్ని శోకాన్ని బభరిచే సమయాల్లో

చీకటిలో పాడే నైటింకగలు పక్షి మధురగీతం ఆల్రించిన రీతిగా, ఈ మధుర గీతాలు

తీయని మాధుర్యాన్ని ఒలికించాయి. మేలిన్ల సంఖ్యలో ప్రజలు ఆమె రచనా భావాలతో

క్రీస్తు సందేశాలనను గ్రహించగలేగవారు. ఆమె రచనలతో వ్రాయబడిన పుస్తకములో

366 ధ్యానాలు సంవత్సరమునకు సరిపడు అనుదిన ఆహారమయయాయి. ఆ భావాలు

15 భాషలలోనకి తరు�మా చేయబడ్డాయి అవి తిరిగి పదే పదే ముద్రించబడుచూ

అనేకులకు ఉపకరిస్తూ తరతరాలుగా శాశవాతంగా నిలసతున్నాయి. ఆమె రచనలకు

ప్రభావితుైన చైనాలో ప్రముఖుైన చియాంగ� ఖాయు షేకో ఆయన మరణ శాసనంలో

తన సమాదిిలో రుా పుస్తకాన్ని వుంచి తన శరీరంలో నిలవాలని ఆశించాడు. ఒక

వితతనము బూమలో పడి చనిపోతే, పఘలించే రీతిగా క్రీస్తు మరణం ద్వారా ఎందరో

రక్షింపబడ్డారు. అట్టి రచనలు ఎందరికో బభవిష్యతతులో ఆశీర్వాదానికి కారణము కావాలి.

శాశవాతంగా కీర్తిని మగిల్చేి జ్ఞాపకాలనిచ్చే అనుభవాలు గానీ రచనలుగానీ,

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 89 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 89

్రపసంగాలుగానీ ఘనతకు వార్సుల్ని చేస్తాయి. ఒకసారి లైటీట కౌమేన్ రక్షింపబడిన

రోజుల్లో ఆమె అనుభవాలన్నీ డెయిరీలో వ్రాసకోనేది. ""తన వద్దనన్న కథల పుస్తకాలు

కాలకేషపానికి వాడినవన్నీ క్రీస్తు ప్రేమ ముందు శూన్యమైనవని గుర్తించాను. యివన్నీ

నా దేవునితో సన్నిహిత సంబంధాలు దారమవుతాయి. నాకీ పుస్తకాల ఉనికివద్దు

కానీ క్రీస్తే కావాలని అన్నీ కాల్చిివేసింది. లైటీట రచయిత మాత్రమే కాదుకాని చాల

మంచి గాయనిగా పేరు పొందింది. సంగీతమంటే ఆ్రేకష గలది గనుక పియానో

నేరచుకొంది. ఆమ్రెన్నో తలాంతులు సమర�తలన్నీ దేవుడిచ్చిన తర్వాత పరిశుదా�త్మ

ఆమెతో సాటిగా మాట్లాడారు.

""లైటీట, నీకున్న సమర�తలన్నీ నీ దేవుడైన ప్రభువుని మహిమ పరచుచున్నాయా".

ఆమె దేవుని చితతము పూర్తిగా గ్రహించింది. తనకున్న ప్రత్యేక తలాంతులన్నీ

ఉ్రేక్షించాలని తలంచి ఆయన ఉన్నత పిలుపు మషనరీగా సంపూరణ సమరపణతో

సేవించుటని తెలిసికొని దాన్రిై తన సరవాం సమర్పించింది. గొప్ప విశావాస్ వీరమనితగా

నిలిచింది.

వవపవవ

58. వీ�తీవ ఖఅష�అ

మేరీ అన్విన్

కాలము : 1724-1796

పరిచర్య : మషనరీ

""అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి,

ప్రభువును స్థిరహృదయముతో హాతతుకొనవలైనని అందరిని

హెాచ్చరించెను." అపో11:23

క్రీస్తును ప్రేమించి సేవ చేస్తున్న బభకుతలకు, సహకారం ప్రోత్సాహాన్ని యిచ్చిన

వారిని గార్చి మర్చిపోతారు. తెరవెనకగా నుండి ఎంతో మంది విలువైన సేవలు

చేయగలాగరు. ప�లను ఆదరించి సేదతీర్చి ధైర్యమచ్చిన అననీయు, సేవలో బలపర్చిన

బర్నబాస్ వంటి అనామక బభకుతలైందరో వున్నారు. గొప్ప పాటలు వ్రాసిన కీర్తనల

రచయిత విలియం కూపర్ అనే బభకుతడు చాల బలహీనంగా ఉండేవాడు. చరిత్రలో

గుర్తింపు పొందగల సా�యికి ఎదుగుటలో అతనికి తోడపడిన వ్యక్తి మరొకరున్నారు.

ఆమెయే మేరీ అన్విన్. ఆమె ఎంతో బభక్తి, ఓరుప ప్రేమ గల వనిత. ఎవరా ఆమె ఆ

గాయకునికి చేసిన మేలు గురితంచుకోలేదు. అనామకంగా జీవించింది. ఆమె తలాంతులు

దేవున్రిై గుపతంగా దాచి చూపింది. తలవంచి వినయంగా తనపని తాను చేసికోగలిగంది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

యితరులను తనకంటై యోగ్యలుగా ఎంచుకోవాలన్న హెాచ్చరిక పాటించిది. గొప్ప

మనస్సున్న మనిషి. యితరులను ప్రోత్సహించి నిరాశ నుండి నిరీక్షణ కలిగంచి వారిలో

తలాంతులను గురితంచగల ప్రతిబభ గలిగన వనిత. కూపర్గారు సవాతహాగా నెమ్మదిగల

పిరికి వ్యక్తి. నిరాశతో నలిగిపోయేవాడు. ఆయన్ని ఉత్సాహావంతుడిని చేయు సంస�లో

చేర్చి సామాన్య వ్యక్తిగా చేయలేని సి�తిలో ఉండగా ఆత్మహాత్యకు పాలపే ఆత్మనయానత

భావంతో నిలిచాడు.

మేరీ ఆయన పరిస్థితి గ్రహించి ధైర్యపరిచింది. ఆదరించింది. కూపర్ గార్ని

యింటికాహావానించి రెండు వారాలు సంతోషంగా ఉంచే ప్రయత్నాలన్నీ చేసింది.

ఆయన్రవరా ఆదరించి సంరక్షించేవారు లేెని తెలిసికొని ఆయనను తన యింటి

వద్దనే నివసించు వస్తులందించి, గీతాలు వ్రాయగల్గునట్లు ప్రోత్సాహాన్నిచ్చింది. యిా

రీతిగా ఆయన ఇరవై రెండు సుదీర� సంవత్సరాలు ఆమె యింట్లోనే నివసించాడు.

ఆమె ఆయన రచనలన్నీ కనిపెట్టి మరెంతగా గొప్ప రచయిత కావాలని ప్రోత్సహించేది.

రచనలకు గొప్ప ప్రశంసలు అభినందనలను బట్టి నిరుత్సాహానికి బదులు

ఆనందంగా జీవించాడు. ఆయనకు గొప్ప పేరు తెచ్చిన కీర్తన ఏదనగాు�వతీవ �ర �

అకకడ రకతసికతమైన

టశీబఅ్”అ ట�శ్రీశ్రీవస ష�్� పశ్రీశీశీస, శీ� టశీతీ � షశ్రీశీరవతీ ష�శ్రీస ష�్� �శీస

తోట ఉంది, ఆహా, దేవునితో సన్నిహితంగా నడుస్తా! నేటి సంఘ చరిత్రలో గురితంచుకొనే

రీతిగా 68 పాటలు వ్రాసారు. మేరీ ప్రోత్సాహాము, ఆదరణ ద్వారా గొప్ప కీర్తనలు

వ్రాయు ధన్యతలభించింది. తల్లి వలై ఆదరించిన మేరీని గొప్పగా ప్రశంసించాడు.

నా జీవితాశీర్వాదాలకు ప్రముఖ కారణము మేరీగారు. ఆమెలో పరిచర్య వేలు గొప్ప

ధన్యత. ఆమెనాలో దేవుని తలాంతు దాగివుందని వేలోకలిపింది. నాలో నిరాశను

నిస్రపహను, నిరీక్షణగా తీర్చిదిద్దింది. మేరీలో దాగిన గొప్ప ప్రేమ క్రీస్తు ప్రేమకు

గుర్తింపుగా నాలో ఆయనను ఘనపరచు కవితగా మార్చి అనేకులకు క్రీస్తు ప్రేమలోని

�న్నత్యాన్ని కవితల ద్వారా ప్రపంచానికి చాటు భాగ్యాన్నిందిచ్చింది. కూపర్ గారిని

ప్రభావితం చేసి మేరీలోనున్న గొప్ప సుగుణాలు నీకున్నాయా?

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

Photograph from page 91 of Bhoodigantha Visvaasa Veera Vanithalu
పేజీ 91

59. �శ్రీశీతీవఅషవ జతీ�షటశీతీస

క్రాపోర్డ్ ఫ్లారెనసు

కాలము : 1872-1936

పరిచర్య : సువార్తికురాలు

""అటువలై మీరును పాపము విషయవెై మృతులుగాను,

దేవుని విషయవెై క్రీస్తుయేసు నందు సజీవులుగా మమ్మును

మీర యెంచుకొనుడి" రోమా 6:11

ప్రభువు వెల్లని సవారం విన్న వ్యకుతలైవరెైనా మౌనంగా వుండలేరు. సవాస�త,

రక్షణ యివి రెండు క్రీస్తు అందించే గొప్ప విలువైన ఉచితవరాలు. యిట్టి అనుగ్రహాన్ని

అందుకున్న వీరమనిత ఫ్లారెన్స క్రాఫోర్డ్. బాల్యంలో ఆమె ప్రభుని స్వారాన్ని విన్నది. ""

నాకుమారీ, నీ హృదయాన్ని నాకివ్ము". యిా మాటలు ఆమె హృదయాన్ని తాకాయి.

ప్రార�న ద్వారా 3 రోజులు దేవుని సన్నిదిిలో గడిపింది. ఆమెకు తన రక్షణ సి�రతను

గార్చి సరిగాగ వివరించగా గ్రహించింది. దేవుని సంతోషపెట్టు భడడ్గా మారింది.

1906లో అజుసా వీది�లో ఉజీ�వ సరభలకు హాజరయింది. ఆమె అనుభవంతో తన

ప్రభుని ప్రేమించిన రీతిని వివరించింది.

"" నా జీవితంలో అద్భుత దివ్యానుబూతి పొందిన ఘడియా ఏదనగా ప్రసంగం

చేయనపుడు పరిశుదా�త్మ నన్ను వింతగా స్పర్శంచింది. ఆశీర్వాదపు వర�ము నాపై

కురియగా తడిసిపోయిన అనుభవాన్ని పొందాను. అగ్నివలై నా శరీరము

మండుటకారంభించింది. చెప్ప శక్యము కాని దివ్యానుబూతి నాలో ప్రవహించింది.

వెంటనే అద్భుత సవాస్థానుభవం కలిగింది. వెంటనే తన అనుభవాన్ని బహిరంగంగా

వేదికను చేరి సాక్ష్యమచ్చింది. ఆమెకు ప్రత్యేక వరంగా మంచి వకతగా

అభిషేకానుభవంతో ప్రసంగిచడం ద్వారా ప్రసన్నతనిచ్చి ప్రభువు అభిషేకించారు.

ఎన్నో ఉజీ�వ సరభలను నిర్వాహించింది. ఒంగానో, వాషింగ�టన్, మన్నెసోటా, రకనాడాలో

నిర్వాహించిన ఉజీ�వ సరభలలో అనేకులు ఆత్మీయ వేలు పొందారు. ఆమె ప్రసంగాల

సారాంశంలో రక్షణ పొందిన విశ్వాసులు విజేతలుగా క్రీస్తు వలై లోకాన్ని జయించే

సమరు�లై యంటారు. ఈ లోక శ్రతవైన పసైతాను విశ్వాసిని నిరుత్సాహాపర్చి లోకంలో

అపజయాలు తపపవని వెనకుక లాగుతాడు. క్రీస్తు రక్తం నామం ద్వారా విశ్వాసి

సరవాదా విజేతగా నిలుస్తాడు.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

60. జతీ�్ష�శ్రీ�వ వీవతీవేవ్�

క్రిచె� వెరడెత్

కాలము : 18వ శతాబ్దము

పరిచర్య : ప్రదిమ సండే సాకలు టీచరు

""కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి

యెడలను, విశ�షముగా విశావాసగృహామునకు చేరినవారి

యెడలను వేలు చేయుదము" గలతీ 6:10

పేదవారి పట్ల దయగా ఉండాలని బైబిలు బోదిిస్తుంది. అనాధలను, పేలను,

యేసు నామము ేెరిట చేరచుకున్న వారికి దేవుడు ప్రతిపఘలమస్తానన్నాడు. ఈ సత్యాన్ని

రాబర్టగారు 1780లో సీవాకరించి వారతప్రతికల ఎడిటరుగా నుండి చక్కని భావాలు

ప్రచురించేవారు. ఆ ప్రాంతంలో పేద బాల బాలికలు మురికి ప్రాంతాలో అతి

భారపూరితమైన పనులు చేసికొనేవారు రోజుకు 12గంటల చొపపున 6రోజులు పిన్

ఫాకటరీలో పనిచేసేవారు. ఎడిటరుగారి భార్య దయతో పేదవారిని ఆదరించింది.

ఆదివారాలు మట్టిరోడ్డు పై మురికిలో చిందులేస్తూ బాలబాలికలు వ్యర�ంగా కాలయాపన

చేయగా ఆమె యింటికి వారిని ప్రేమతో ఆహావానించేది. వారు వంటగదినంతా ్రతొకిక

మురికిచేసేవారు. ఆమె చాలా ఓర్పుతో వారికి సేవలు చేసి ఆహారముచ్చేది.

వెుుదటి ఆదివారము 90 మంది విద్యార్థులు చేరారు. 6 గంటలు ప్రార�నా

సమయము సాగింది. చదువుట, వ్రాయుట, సండేసాకలు పాఠాలు బోదిించుట, పాటలు

నేర్పించుట, వారితో ఆహ్లాదంగా గడుపుట వల్ల పేలంతా చాలా ఆనందించేవారు.

రాబర్ట రెైక�్స గారు భార్య చేపట్టిన పేదవారి పట్ల చేయు కార్యక్రమాల్ని బట్టి

నిరుత్సాహాపడలేదు. వెుక్రిచో� లనే యవవాన వనిత వీరికి సహకరించి సేవ చేసింది.

పేద గొప్ప జాతి విబేధాలు మరిచి పిన్నలు పెద్దలు అందరూ ఆత్మీయ సత్యాలు

బైబిలు సందేశాలుగా విని తరించారు. వెరడెత్ విశ్వాసమును బట్టి చేయగల్గుట వల్ల

క్రీస్తు భడడ్గా పేరుపొందింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

61. ”అఅవ జతీశీరపవ

ఫాన్నీ క్రాజ్బీ

కాలము : 1820-1915

పరిచర్య : గొప్ప గీతరచయిత, అంధురాలు

""నన్ను బలపరుచువానియందే సమస�ము చేయగలను"

పఫిలిపీప :4: 13

క్రాజ్బీ ఫాన్నీ అంధురాలు. అంగవైకల్యం. క్రీస్తును

సేవించుట రకంత మాత్రము ఆటంకము కానేరదని నిరూపించింది. గొప్ప విశ్వాసిగా

గొప్ప కీర్తనల రచయితగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ప్రతి ఆంద్ధుడు తెలిసికోవలసిన

గొప్ప చర్రిత గలది. గొప్ప దైవజనుడైన డి.ఎల్.మాడ్గారు ఆమె గురించి తెలిసికొని

దర్శించి ప్శ్నంచారు. ""ఒకే ఒక కోరిక కొరకొమ్మని దేవుడు నిన్ను ప్శ్న్తేే నీవేమ

కోరుకుంటావు? ఆయన మనస్సులో ఆలోచన ఏమనగా చూపు ప్రధానం గనుక అదే

కోరుకుంటుందని తలంచగా, "" నా జీవితాంతము గ్రుడిడ్ స్రీతగా ఉండాలని కోరిక "

అని తెలిపందట. వింతైన జవాబు అయనను చాల ఆశ్చర్య పరచిందట.

ఆమె గ్రుడిడ్గా నుండగానే ఆ సి�తిని అంగీకరించి, సంతృప్తిగా జీవించుటకు

అలవాటు పడింది. ఆమె చెప్పిన విలువైన సమాధానమేమనగా ఎవర్రిైనా ఎన్ని

సుఖాలైనా ఉండనీయి, నాకు నా గండెల్లో దాచుకున్న అమాల్య మణిరత్నమే తృప్తి.

సంతృప్తిగా నుండుటకు బాగా నేర్చుకొన్నాను అని తెలిపది. గతంలో ఆమె బాల్య

దినాల్లో పసిపిల్లగా 6 నెలల వయస్సులతో నుండగా ఆమె కన్నులను పరీక్షించారట.

అనుకోని పరిసి�తుల్లో కాసత వెరుగాగనన్న దృష్టి వారి వెైద్యము పఘలితంగా పూర్తి గ్రుడిడ్

దయిందట. అదే సంవత్సరములో తండ్రి మరణించాడు. ఆమె తల్లి పోషణ్రై పసిపిల్లను

వదలి బయట దారంగా పనిచేసి, డబ్బు సంపాదించవలసి వచ్చినపుడు ఆమె అమ్మమ్మ

ఆమె పెంపకాన్ని పూర్తిగా చేపట్టి పూర్తి బాధ్యత వహించింది. అమ్మమ్మ బహు బభక్తి

గల విశ్వాసి బైబీలు గ్రంధము చదువుటలో దిటట. ఆమె సహాయంతో గ్రుడిడ్ పిల్లగా

నుండి చాల బైబీలు భాగాలు కంఠస�ము చేసేదట. ఆ రీతిజ్ఞాన సంపద వల్లనే పద్యాలు

వ్రాయు తలాంతును, సమర�త ప్రావీణ్యమును సంపాదించుకోగలిగంది. ఆమె జీవిత

గమనంలో ఏడు వేల కీర్తనలు వ్రాసిన గొప్ప చర్రిత సంపాదించు కోగలిగంది. నలుగురు

అవెరకా ప్రెసిడెంట్లు అభిమానాన్ని వారి ప్రశంసలందుకున్నది. ఆమె 92 సంవత్సరాల

వరకు తన రచనా శైలిని కొనసాగించింది. యు.ఎస్.ఎ కాంర్రగస్లో మాట్లాడింది.

గొప్ప సరభలలో వేదికనెకిక తన అనుభవ సాక్షము చెప్పింది. ఆమె వంటి సంతృప్తి

నీకున్నదా? లేని అనుభవం కోసం అసహానము సణుగుట యిా అనుభవాలు దారంగా

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఉంచుకోవాలి, ఈ ఆదర్శిం ఈ బభకుతరాలు నేర్పిస్తుంది. అడుగుడి విా కిస్తానన్న క్రీస్తు

నమ్మదగిన వాడని నమ్మింది. గ్రుడిడ్ వారికి నిన్న రపు ఒక్కటే. చూచుచున్న దేవుడు

అందరినీ చూస్తాడు. కళ్ళున్నవారు దేవుని ప్రేమను సరిగాగ గ్రహించలేకపోవచ్చు.

గ్రుడిడ్వారిని దేవుని ప్రత్యేకంగా ప్రేమిుస్తాడు.

ఒక ఒక రోజు గ్రుడిడ్ వనిత ఫాన్నీ కి డబ్బు అవసరమయింది. గొప్ప రచియిత

అయిననా దేవునిని ఆ్రశయించుట కేషమమని మనష్యుల వైపు చూడలేదు. ఆమ్రెంత

అవసరమో అంత సోమ్ము మాత్రమే చాలని అడిగింది. ఆమె మోకరించి ప్రారి�ంచి

లేచిన వెంటనే తలుపు చప్పుడు వినిపంచింది. అపరిచిత వ్యక్తి ఎదురయయాడు. ఆమె

సేవలనభినందిస్తూ కలచాలనము చేస్తూ కొంత సోమ్ము గల భల్చెక� ఆమె చేతిలో

నంచాడు. ఎంతసోమ్ము అవసరమో అంత సోమ్ము మాత్రమే ఆ చెకుకలో నుండుట

ఆశ్చర్యపర్చింది. గొప్ప విశ్వాసము గల ప్రార�నకు జీవము ప్రభువందించారని స్తుతించి

కృతజ్ఞతలు తెలిపంది.

ఆ కృతజ్ఞత నిండిన భావంతో ఒక పాట వ్రాసింది. మంచి సంగీతము

కలిసింది. నా మార్గమంతా నా రక్షకుడే

�శ్రీశ్రీ ్�వ ష�వ ఎవ ళ”�శీబతీ �వ�సర ఎవ

నన్ను నడిపిస్తాడు. ప్రతి పాట వ్రాయుటలో ఒక సందర్భంము వెదికేది. ఆమె పాటలో

భావాలన్నీ అర�వంతంగా ఉండేవి. నా జీవితయాతలో నాకవసరమైన దానిని నా

రక్షకుడు నాకు అందిస్తూ నడిపిస్తారు. నా దేవుని సున్నితమైన ప్రేమను శంకించగలనా?

ఆయనే నా మారగదర్శికుడు. పరలోక శాంతిదాత. ధైవికమైన ఆదరణనందిస్తాడు. ఈ

లోకంలో విశావాసం నిండిన హృదయంతోనే జీవించాలి. నా ముందు ఎట్టి క్లిష్ట

సమస్యలన్ననా నా దేవుడు సమగ్ర రీతిగా సాదిించగలిగన సమరు�డు. యిహాలోకపు

తల్లి తండ్రులను బిడ్డలు అడిగి విసిగిపోవచ్చు గానీ దేవుడు ప్రతి ప్రార�నను ఆలకిస్తాడు.

ప్రత వాగ్దానాన్ని నెరవేర్చగలరు. మనము నమ్ముటలో జాప్యము చేయరాదు. గ్రుడిడ్దైన

విశ్వాసి నమ్మినట్లు గ్రుడిడ్గా దేవుని నమ్మాలి. ఫాన్నీ బాల్యం నుండి అమ్మమ్మ పెంపకంలో

నండగా ఆ వృదు�రాలు ప్రేమతో ""అమ్మా, నేను నీ కండ్లుగా నుండి జీవిస్తానమ్మా"

అనేది. ఆమె చాలా ప్రతిబభగలది. గనుక ప్రకృతి వరణనలన్న అతి స్పష్టంగా వరిణంచి

వివరించేది. పకషలు కిల, కిలలు పక్షి కూత, కాకి, రాబన్, కోకిల నీతి, పిచ్చుక ఎలా

అరుస్తాయో వినిపంచేది. పండ్ల రంగులన్నీ తెలేపది. పుష్పాల ఆకృతి, సార్య చ్రందుల

కాంతి సరవామా కళ్లకు కట్టినట్లు తెల్రిేది. ఆ గ్రుడిడ్ కళ్ళల్లో చేతి స్పర్శి ద్వారా కుట్లు

కుట్టుట, పసవాట్టు అల్టుట కూడా అమ్మమ్మ ఆమెకు నేర్పింది. అమ్మమ్మ కండ్లలో

ఆమెపూర్తి లోకాన్ని చాడగలిగంది. బైబీలులో వెుుదటి 5 కాండాలు ఆదికాండము

వెుుదలుగా ఆరంభించి, పద్యరూపంగానున్న కీర్తనలు, సావెుతలు, ప్రసంగి ప్రమ

గీతాలతో పాటు నాలుగు సువార్తలు కూడా క్షుణణంగా అపపచెపపగల నేరుపను పొందింది.

బూదిగంత విశావాస్ వీర వనితలు

అమ్మమ్మ నోటితో చదువగా నేర్చుకోగలిగంది. అమ్మమ్మ నన్ను బైబీలు దగ్గరకు చేర్పించి,

బైబీలు నన్ను చేరింది అని తెలిపంది. ఆమె గడించిన ప్రసిద�కరమైన కీర్తి,

మంచిపేరునకాధారమంతా అమ్మమ్మ నేర్పిన బైబీలు జ్ఞానమని సాక్షమస్తుంది. (7)

ఏడు వేల కీర్తనలు వ్రాయగలిగన ఖ్యాతి ప్రపంచంలో పొందిన వ్యక్తి కేవలము ఫాన్నీగా

నిలిచింది అమ్మమ్మ, నానమ్మల పరిచర్య గణనీయం. ఒకవేళ్ బిడ్డలు దారంగా

నన్ననా ఉతతరాల ద్వారా ప్రోత్సహించవచ్చును. బిడడ్ల సంతానానికి అందించగల

గొప్ప బహుమానము. వారితో గడ్రిే మంచి సమయమే. ప్రకొతత విషయాలైన్నో నేర్పించి, వారి విలువైన అనుభవజ్ఞానాన్నందించవచ్చు.

వృదు�లమయయాము గనుక మా సలహాలు వుపయోగకరము కావని నిరాశపడరాదు.

మనము నడిచిన బాట బంగారు బాటగా మన సంతతి గ్రహించాలి. ఆమె పాటలు

చాలా ప్రచారముకాగా మంచి పేరు తెచ్చాయి. ఆమె పాటలకు 100 సంవత్సరాల

చరిత్ర వుంది. మరికొన్ని కీర్తనలు చేయుటకు సిద�ంగా వున్నాయి. ఎన్నో అవార్డులు

ప్రశంసలు, విజయ పరంపరలు అందుకొని స్న్మానాలు సీవాకరించింది. అసాయపరులు

అంత కావాలిటీ పద్యాలు కావన్నారు. ఆమె భావాలలో బరువు లేదన్నారు. నిజానికి

ఆమె వాడిన భాష చాల సున్నితమైన సులబభ భాషయే. ఎవరెన్ని విమర్శిలు చేసినా,

కొంచెమైనా చలించక నిబ్బరంగా నిలిచింది. సామాన్య ప్రజల కొరకే నేను వ్రాస్తున్నాని

స్పష్టంగా తెలిపంది. విమర్శి అనేది ఎపుడా అంగీకరించడానికి క్లిష్టతరమే. మనస్సు

గాయాలు క్రీస్తుకు కూడా తపపలేదు. క్రీస్తు నొచ్చుకోలేదు. మారుమాటలాడలేదు.

మౌనము వహించాడు. ఆమె జీవితం ద్వారా ఎన్నో విలువైన పాఠాలను నేరచు

కొనవచ్చును. గొప్ప ఆత్మ పూరుణల జీవితాలు గుర్తుంచుకొనగలిగనవి. ఒకసారి ఒక

బభకుతడు ప్రజల మధ్య నడిచి వెళ్ళునపుడు ప్రజలతో ఆత్మ తాకిడికి కదిలింపబడి

పశ్చతాంతో }గిపోయేవారు.

ఆదే ఉనికి ఫాన్నీ ఒక ఆదివారం సంఘంలో ప్రవేశింపగానే వెుుతతము అంతా

లేచి దైవ ప్రసన్నత అనుబభవించగా ఆశ్చర్యం కలిగంచింది. వారంతా పాపాల్ని

ఒప్పుకోవాలన్న భావం కలిగింది. ఆమెకు అర�మయింది. ప్రభువు ఆత్మ ప్రసన్నత ఆస�లాన్ని

ఆవరించిందని గ్రహించి మౌనంగా ప్రారి�ంచింది. "" ప్రభువా, నీ సన్నిదిి నన్ను కూడా

అనుబభవించు ధన్యతనీయుడి నన్ను దాటి పోకండి" యిదే అనుభవాన్ని పాటలో యిమడ్చిి

వ్రాసింది. ఆపాట చర్చిలో పాస్టు చాల తరచగా పాడగల్గుచున్నారు. గొప్ప ప్రాధాన్యత

పొందింది. ప్రతి విశ్వాసికి యిా అనుభవం కావాలి. వాక్యశక్తిలో నీఆత్మను చేరి

సపందించగల్గుతుందా? దైవజనుని వరతమానము నీ హృదయాన్ని తాకి, నీ జీవిత

శైలిని గణనీయంగా మారుపతేచ్చుచున్నాడా? నీవు ప్రారి�ంచనపుడు ఆ స్పందన

నీవనుబభవిస్తున్నావా? ప్రభా, నన్నున్నడా దాటిపోవద్దు. అని అంతా ప్రార్థించాలి.

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఒకసారి ఆమె 1869వ సంవత్సరంలో నయాయారుకలో పేలు నివసించే

స�లాన్ని దర్శించింది. ఆ ప్రాంత ప్రజలకు ఆమె పుట్టినపపటి నుండి గ్రుడిడ్గా జీవించే

సి�తి తెలియదు. ఆమెకు శారీరక దృష్టి లేకపోయిననా ఆత్మీయ దృష్టితో చాడగలిగంది.

వారంతా ్రతాగుబోతులనియు, వారికి క్రీస్తు సువార్త అందించాలని ఆమె బాధ్యత

వహించింది. అపుడావెకు 60 సంవత్సరాల వయస్సు. ఆ సమయంలో ఆత్మీయ

అవసరతలలో విశ్వాసముతో నన్న బభకుతల కొరకు మంచి పద్యాలు రచించింది.

ఆ భావాలు ప్రశస�మైన అర�ములతో హృదయాలను తాకాయి. ""ప్రభు"

మరణస్థితిలో నన్న వారిని, కృంగిన వారిని, దు:ఖతులను, బందీలుగా నన్న వారిని

దర్శించి విడిపించండి. కృంగినవారిని లేపండి. దు:ఖతులను ఓదార్చండి. క్రీస్తే

రక్షకుడుని గ్రహించు అవగాహన నివవాండి. నీ దయగల దృష్టిని మాకు ప్రాసాదించండి.

క్రీస్తే ప్రభువు రక్షింప సమరు�డని ప్రతిచోట సాక్షమచ్చు ధన్యత నీయండి. ఆమె

ప్రార�న ప్రతివిశ్వాసి నేర్చుకోవాలి. గొప్ప విశావాస్ వీరమనిత పాన్నీ ధనయరాలు.

వవపవవ

62. జతీశీషశ్రీవవ వీ�తీవ

కౌ� మేరి

కాలము : 1915-1986

పరిచర్య : వ్యాపారము

""మనలను ప్రేమించినవాని ద్వారా అత్యదిిక విజయము

పొందుచున్నాము" రోమా 8:37

దేవుని నమ్మిన వ్యకుతల పరిచర్య పలువిధాలుగా నంటాయి. వ్యాపారము

ద్వారా సేవ చేయవచ్చుననమ ఒక విశ్వాసి మేరీ నిరూపించారు. దేవుని వాక్యాన్ని

అందమైన కార్డులుగా తయారు చేసిన రీతి ఆకర�ణీయంగా నుండగా, రకరకాల

సుందరమైన వసతువులపై, ""దేవుడు మంచి కాపరి, ఆపదలో ఆదుకొను రక్షకుడు"

ప్రతి ప్రార�న ఆలకించువాడు యిా రీతిగా మంచి వాగ్దానాలతో కూడిన వాక్యాలు

అలంకార రూపంలో నంచి అమ్మకానికి షాపును ఆరంభించింది. దానిలో వసతువులను

స్రీతలచే సవాయంగా తయారు చేయింది వారికి సోమ్ము అందజేసేది. అది వారి

జీవనోపాదిిగా మగిలేది.

అనేక మంది దేవుడు వారికిచ్చిన తలాంతులనప్యోగిస్తూ విలువైన వసతువులు

తయారు చేసేవారు. అది అనేకులకు చాల ఉపకారిగా నిలిచింది. మేరీ సృజనాత్మకంగా

సిద�పరిచిన ఆ వ్యాపారము చేయుటకొక ప్రత్యేకగతముంది. మేరీ బాల్యంలో తల్లిని

బూదిగంత విశావాస్ వీర వనితలు

పోగొట్టుకొని అనాధగా మిగిలింది. తాతయ్యగారింట్లో పెరిగింది. 15వ యేట ఆమె

గొప్ప ప్రసంగాల ద్వారా క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. ఎన్నో అవరోధాల

నెదురుకన్నది. ఆమె వివాహాము యకత వయస్సులోనే జరిగిననా సుఖపడలేదు. ఆమె

భర్త ఆమెను తృణీకరిస్తూ విడాకులు తీసికున్నారు. ఒంటరి జీవితంలో నిరాశలో

మరోక బలమైన శోకపూరిత అనుభవాల్ని ఎదురుకన్నది.

బభయంకరమైన కేన్సరు వ్యాదిి వెంటాడింది. యిద్దరి పిల్లల తల్లిగా బాధ్యత

పెరిగింది. శారీరకంగా ఆరోగ్యం కోలోపయి, ఉద్యోగము కోలోపయి దు:ఖపూరిత

జీవితంలో యేసు వెైపు చూడగలిగంది. క్రీస్తును ప్రేమించే విశ్వాసులను, ప్రసంగీకులను,

ఆ్రశయించింది. రాత్రి వేళ్ అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలిగంది. ఆమె ప్రాణం

తెపపరిల్లి తన ఆలోచనా ధృకపధాన్ని ఉపయోగకరంగా సృజనాత్మక పనులపై

కేంద్రీకరించి, ఎవరిపై ఆధారపడక సవాయం పోషక ఉపాదిి పథదకం కొరకు క్రీస్తు

వాగ్దానాలు యితరులకు ఉపయోగపడు రీతిగా వసతువులను తయారు చేయు

వ్యాపారమారంభించింది. ప్రత్యేక వేడుకలలో గ్రీటింగు కార్డులపై కళాత్మకంగా

రంగులలో మంచి దైవ వాక్యాలతో తయారు చేయుట ద్వారా పుట్టినరోజులు, క్రిస్మస్

కార్డులు, ఈస్టు కార్డులు క్రొతత సంవత్సర్ శుబభకాంకషలు, వాలంటై�న్డే, టీచర్సడే,

మదర్సడే, యిా రీతిగా అనేక సందర్బాులలో విలువైన వసతువుల అమ్మకం ద్వారా తన

జీవనాన్ని గడుపుచు తయారు చేయువారికి జీతాలనిచ్చి అనేక అభాగ్య స్రీతలకు

అండగా నిలిచింది. యిదో రకమైన దైవ సేవగా అనేకులు ప్రశంసించేవారు.

గొప్ప గుర్తింపులో విజయంతంగా జీవితాన్ని గడుపుట అనేకులకు ఆశ్చర్యం

కలిగంచి ఆమె విశావాసం సాపుర్తినిచ్చింది. మేరీ ఆరంభించిన సవాయం పోషక పథదకం

ద్వారా, యింటి అలంకరణ వసతువుల ద్వారా దైవ వాక్యం నిలిపిన వ్యాపారము మేలిన్ల

డాలర్లతో వరి�ల్లింది. 80వేలకు పైగా పనివారిని పెట్టుకుని అమ్మకాలు చేయు వ్యకుతలను

సిద�పరచి 48 సేటటులలో తన షాపులను నెలకొలిప గొప్ప సంచలన చర్రిత సృష్టించింది.

తన షాపులో ప్రతి వసతువుపై క్రీస్తుయేసు ప్రేమను, జీవితసందేశాలను యిమడ్చిి

వ్రాసిన మాటలు ముద్రించుట గొప్ప ప్రత్యేకత సంతరించుకున్నది.

దేవుని ఘనపరుచు నాతన విధానాలు, వాక్య ప్రచురణ్రై ఆమె సృజనాత్మక

పథదకాలు, దైవసేవ మానవసేవను చేయు థన్యతనిచ్చాయి. ఆమె దైవ ్రకమము పాటిస్తూ

పదవ భాగము సోమ్ము దైవ సేవ్రై వినియోగించింది. ఆమె దైవసేవ్రై వినియోగించిన

సొమ్ము పేదవారికి అందుటకు శ్రముపడి సాదిించేది. ఆసప్రతిలో రోగుల అవసరాకు

వుపయోగించేది. పేలకు, విధవలకు, అంగ వైకల్యము గలవారికి, యవవానస్తులు

ఉద్యోగము లేనివారికి ఉపాదిి కలిపంచి ప్రతిప్రాంతాలు క్లబ్బులలో నన్న ప్రజలకు

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top