210. వీవ”్�పశ్రీవ ళ�ఎ�స�అర
మహిటబుల్ సింపికన్స
కాలము : 19వ శతాబ�ము
పరిచర్య : మషనరీలను తరీపుదు చేయుట
""ఎవరి మనస్సు ప్రపర్రించెనోవారు యెహాోవాకు అరపణ
తెచ్చిరి" నిర్గమ 35:21
మషనరీ సేవలలో చాలసార్లు రెండు రకాల అనుభవాలు మ[తమై
యంటాయి. వెళ్ళిదవా? లేక పంపెదవా? 1802వ సంవత్సరములో ఒక బోస్టను
పారీట కాలంలో అతిధులందరికీ చర్చినీయాంశమేమనగా మషనరీ సేవ్రై వ్యక్తులు
చాల అవసరవెైయున్నారు. పోనీ పంిననా వారి అవసరాలకు ఆరి�క సహాకారమవెుట్లు
ఎదురొకవాలి? ఒక విశ్వాసి ఒక సలహానిచ్చారు. ఒకొకక్క కుటుంబము ఒక్క పెన్నీ
సేవ్రై యిసేత అది ఒక వారంలో ఒకరోజు చాలు అది చాల పఘలబభరితముగా
వుపయోగపడగలదు. వెహిటబుల్ సింపికన్స ఆ రోజు పారీటకి ఆహావానించిన ప్రముఖ
వ్యక్తి గనుక ఆమె కీ సలహాచాల నచ్చింది. ఆమె తనకు తెలిసిన పసీతలందరికీ వార్త
తెలపగా ప్రతి పసీత తమవంతు సొమ్ము అందించసాగారు. ఫ్యాకటరీ పనివారు వెుుదలు
రెైతు భార్యలు కూడా ఒక్క పెఫన్నీ చొపపున సేకరించారు. ఆమె భర్త ఖజనాారునిగా
నిలిచాడు. అదే సంవత్సరము కొందరిని విదేశాలకు మషనరీగా పంపుట జరిగింది.
వెహిటబుల్ గారి సేవ ఆనాటి మోషే నాయకత్వాన్ని తెలియజేస్తుంది. వారంతా
దేవునికి బలపీర�ాన్ని నిర్మించాలని తలంచినపుడు, ఇ్రశాయే�యులంతా వారి బంగారు
ఆభరణాలు ఖరీదైన నగలు అందించారు. మోషే ఇక చాలను అనే వరకు ఇచ్చారు.
మన సమాజంలో నన్న వారి అవసరాలన్నీ ఏవెైయుంటాయో గ్రహించి సహాయ
పుటకు, నాయకులుగా పనులు చేయుటకీ విశావాస్ వీరమనిత సాపుర్తి ఆదర్శిము.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
211. వీ�తీస్త్ర�తీవ్ ళ�ఎ�రశీఅ
మారగరట్ సింమ్సన్
కాలము : 1842-1924
పరిచర్య : సంఘపెద్ద సతీమణి
""మీరు ఆవగింజంత విశావాసంగల వారెైతే" లాకా 17:6
ఎందరో దైవసేవకుల జీవితాల్లో ఆరి�క ప్రమైన
సమస్యలు చాల బాదిిస్తాయి. ఎలా బ్రతకాలి? పిల్లల
అవసరాలన్నీ ఎలా తీర్చాలి? యిా రీతిగా మంచి దైవసేవకుని భార్యగా నన్న మారగరట్
కూడా బాధపేది. 5 మంది పిల్లలను షోషించి వారి విద్య అవసరాలు చూడవలసి
వచ్చింది. వారు గతంలో రకంటకీలో దైవపరిచర్య చేసే రోజుల్లో క్రీస్తు గార్చి తెలియుని ప్రపజలు ఎందరో వున్నారు కదా! ఆ ప్రాంతాలలో సేవ చేయు దర్శినం పొందారు.
ఆమె నేను పిల్లలను కనిపెట్టుకొని వుంటను అని నిరణయించుకొని ఆమె భర్తను
సేవకు పంింది. ఎ.డబయా టోజరుగారు ప్రభువు సేవ చేసి ఎన్నో పుస్తకాలు రచించిన
దైవజనుడు మారగరటు బభక్తి జీవితాన్ని ప్రశంసించారు. ఒక దైవ సేవకుడు ప్రవక్తమైన
భర్తకు భార్యగా చాల క్లిషటమైన జీవన మార్గము బభరించాలి. ఆమె విశావాసంతో మషనరీ
సొపసైటీ ప్రారంభించింది. భర్తకు దారప్రాంతాల్లో క్రీస్తు తెలియుని ప్రజలకు సేవ
చేయాలని ఆశ వుండగా, భార్య మాత్రం యింటిలో నుండి సేవ చేయగలవుని
తలంచింది. ఆమెకు పరిచయమైన ఎమ్మా విటోమోర్ అనే పసీతతో కలసి క్రీస్తు ప్రేమను
పంచుకున్నది. ఆమ్నెేేహితురాలు గొప్పింటి భడడ్. నయాయారుకలో సిడ్నిగారు భర్తగా
విలాసవంతమైన జీవితాన్ని అనుబభవించింది. ఒక ప్రమాదంలో వెనుక భాగమంతా
దెబ్బతిన్నందన లేవలేని సి�తిలో అసహాయురాలిగా నిలిచింది. ఆమెతో పరిచయం
అయిన తర్వాత అసహాయసి�తిలో పడక పై నన్న స్నేహితురాల్ని పరామర్శంచి ప్రారి�ంచి
క్రీస్తు ప్రేమను కనపర్చిన పఘలితంగా ఆమె సంపూరణ స్వస్థత పొందింది. ఆమె దయగల
సవాభావం గల పసీతగా మారింది. అసహాయులైన పసీతల మధ్య సేవ్రై నిరణయించుకున్నది.
నిరీక్షణ గలదై వ్యభిచార బలహీనత నుండి విడుదల పొందిన పసీతల మధ్య పరిచర్య
ఆరంభించింది. ఆత్మీయ శారీరక స్వాస�తనిచ్చేది ఆ ప్రభువేనని వీరిద్దరూ కలసి అనేక
పసీతలకు ఆలంబనగా నిలిచి క్రీస్తుకు గొప్ప సాక్షులుగా జీవించారు. క్రీస్తు నామంతో
తోటి పసీతకి సవాస�త కలిగంచిన మారగరటు సిమ్సన్ ఓరుప నేరుపగల వీరవిశావాస పసీతగా,
ప్రార�నా వీరురాలిగా నిలిచి ప్రభుని ఘనపర్చింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
అన్నా సాకవ్
కాలము : 20వ శతాబ్దము
పరిచర్య : మషనరీ నర్స
""నిర్బుయముగా దేవుని వాక్యము బోదిించుటకు మరి విశ�ష
ధైర్యము తెచ్చికొనరి" పఫిలిపీప 1:14
పౌలు బభకుతడు తన ప్రతికల్లో ఆనందంగా విశ్వాసిగా
జీవించాలని సదా కోరవాడు. శ్రములో ఆనందించండని క్రీస్తు సందేశమచ్చారు. బభక్తి
గల నర్సగా పనిచేస్తూ అన్నా సాకవ్ , తన రక్షణానుభవం తర్వాత చైనా చేరాలని
ఆశించింది. కమయానిషుట వారు 1949లో ఆ్రకమంచి ప్రైస్తవులను శ్రముల పాలు
చేసేవారు. చైనాలో ఉండిపోవాలో తిరిగి తన దేశం చేరాలో ఆమె నిరణయించు
కోలేకపోయింది. చైనాలో విశ్వాసులంతా ఆమె ఉండాలని, సాక్షిగా జీవించాలని కోరారు.
ఆమె చైనాలో నిలిచిపోయింది. శ్రములైదురొకని జైలు పాలయియంది. ఒకసారి 9 రోజులు
మరొకసారి ఒక వారం జైలు పరమయింది. ఆమె పౌలు సీలలు ఆనందించిన రీతిగా
హాల్లెలాయ గానాలతో ప్రభుని స్తుతించుట జైలులోని వారికి చాల వింతగా తోచింది.
అన్నా, నీవు జైలు చేరిన అనుభవాలైలా వున్నాయి? అని ప్శ్నంచగా నేను సదా
దేవుని స్తుతిస్తున్నాను. ఆయనే నా కోట, కీర్తనలకాధారము కృప గల దయగల
ప్రేమమయుడని సాక్ష్యమచ్చింది. ఒకరెైతే, ఏమటమ్మా మీ దేవుడు చాల పేదవాడా?
ఆయన నిన్నీ దీనసి�తికి దిగజార పరిసి�తి కలిగంచాడేమటవ్మా? అని విమర్శించారు.
నా ద్వారా ఏదో మంచి జరిగించాలనే నా దేవుడే నాకీ సి�తిని సమ్మతించారు. నా
దేవుడు చేసిన అనుభవాలకు నేను దిగులు చెందుట లేదు. చాల ఆనందంగా నున్నానని
తెలిపంది. సా�నికంగా నన్న చైనా ప్రజలకు విశావాసులైన వారికి తమ ప్రియమైన
అన్నా, జైలు పాలయియందని తెలిసికొని జైలు చేరారు. వారు మందిరములో అన్నా
విడుదల్రై పట్టుదలతో ప్రారి�ంచారు. అన్నాకు సహాయపడాలని ప్రయత్నించిన వారు
కూడా జైలుపాలయయారు. వారు కూడా అన్నా వలై దేవుని స్తుతించారు. పాటలు
పాడారు. శ్రములో దాగిన సిరులైన్నో వున్నాయని ప్రతి విశ్వాసి గ్రహించగలరు. దావీదు
స్పష్టంగా తెల్పారు. నీ కటటడలను నేర్చుకొనుటకు శ్రములో నుండుట నాకు మేలాయెను.
అన్నా, చైనా వారికి సేవ చేయాలనే దృడినిశ్చయత కలదై శ్రములో నుండి సంతోషంగా
నిలిచి తన ఆదర్శాిన్ని నెరవేరచుకొన్న గొప్ప విశ్వాసి. యిట్టి సాహాసం గల విశావాస
పసీతలే బూదిగంత వీరమనితలుగా పేరు పొందగలరు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
213. వీ�తీవ ళశ్రీవరరశీతీ
మేరీ పస్లస్సర్
కాలము : 1848-1915
పరిచర్య : మషనరీ
""అబ్రహాము రొమ్మున ఆనుకొనియున్న లాజరును
చూచెను" లాకా 16:23
బూదిగంతాలలో నాకు సాక్షులైయుంటారన్న
మాటను బట్టి ప్రతి దేశంలో గొప్ప విశ్వాసులున్నారు. సాకట్ల్యాండ్ ప్రాంతంలో
జన్మించిన మేరీ పస్లస్సర్ గారిని అనాగరికంగా ఉండే చిన్నారి అని పిలిచేవారట. ఆ
ప్రాంతంలో వున్న వృదు�రాలైన విధవరాలు ఆ ప్రాంతంలో జీవిస్తున్న పేద పిల్లలు ప్రకమశికషణలేని వారెై రోడ్డుపై అడడ్దిడ్డాలుగా సంచరిస్తూ కాలయాపన చేయుట
గమనించిందట. వారు క్రీస్తు లేనివారెై జీవించుట వల్ల చాల దుఃఖపడి ఏదో చేయాలని
ఆశించింది. ఆమె రోడ్డు మీద వ్యర�ంగా తిరికగ బాల బాలికందరిని తనయింటికి
ఆహావానించి వంటగదిలో కూరచుండ బట్టి పొరుయలో కాలుచున్న మంటను చూపిందట.
మీరు యిా మంటలన్నీ చూచారా. మీ ప్రవర్తన సరిలేనిచో మీరు నరకమునకు
వార్సులవుతారని గ్రహించండి. మేరీకి ఈ మాటలన్నీ విన్న తర్వాత హృదయంలో
చలనము కలిగింది. రాత్రి పగలు ఆలోచించి, నరకంలో పడిపోతానేమోనని
బభయపడిందట. క్రీస్తును చేరి పశ్చాత్తాపంతో ప్రారి�ంచిందట. క్రీస్తు తన సందేశాలలో
పరలోకవెుట్లు ఉంటుందో ఎలా చేరాలో ప్రసంగాలలో ఉపమానముల ద్వారా సువార్త
చెప్పుతూ వివరించేవారు. ధనవంతుడు రాజాగారి కథదలో పసైతాను అనుచరులకు నరకము
సంసిద�ంగా వుంటుదనియు రక్షణ పొందిన వారికి పరలోకంలో నిత్యానందము దాతల
స్తుతిగానాలు ఆరాధనలో వుండగలవునే నిరీక్షణ ఉంటుంది. ప్రతి వ్యక్తి అట్టి నిరీక్షణలోనె
జీవించాలని తలంచింది. మేరీ బాల్యంలో పేరికము వల్ల మంచి విద్యను అందుకొనే
అవకాశాన్ని కోలోపయింది. ఫ్యాకటరీలో రోజుకు 12 గంటలు ్రశమంచేది. ఆమె
మషనరీగా ఏ రీతిగా సేవ చేయగలదు? కానీ ఆమె తాను మషనరీ కావాలని చాల
తపనతో కాంక్షించేది. ఆమె కలల గార్చి ఎవరికీ చెపపలేదు. ఆ రోజుల్లో 1874వ
సంవత్సరములో ప్రముఖ మషనరీగారెైన డేవిడ్ లివింగ�స్టన్ గారి మరణ వార్త భ్రటన్ను
}్రేసింది. ఉజీ�వనదీ ప్రవహా అలలు అంతటా విసతరించి, మషనరీల అవసరత
తెల్పాయి. మేరీకి అపపటికి 27 సంవత్సరాల వయస్సుండేది. ఆమె సంపాదనతోనే
తన చిన్న కుటుంబాన్ని పోషించేది. ధైర్యం తెచ్చుకొని ఆప్ఫికా మషనరీగా వెళాిలని
ధరఖాస్తు పెట్టుకున్నది. ఎటై�్లనా దైవరాజ్యం కోసం ్రశమపడదలచింది. ఏదో రీతిగా
బూదిగంత విశావాస్ వీర వనితలు
ఆమె వాంచిను ప్రభువుతీర్చాను. 1876లో ఆగషుటలో ఆమె గండెల్లో గల గంపెడు
ఆ్రేకషను నెరవేరచుకొని ఆప్ఫికాకు కన్నీటితో విడోకలు తీసికొని తన సవాకీయులకు
స్నేహితులకు దారమైనది. ఆమె జీవితము ప్రతి ప్రదేశంలో విశ్వాసులకు సాపుర్తినిచ్చేది.
దైవసేవపట్ల ఆసక్తిని ర్రత్తిచ్చింది. దర్శినం పొంది సేవ చేయు ధన్యతనిస్తుంది. ప్రతి
వ్యక్తిలో నిగాడిడమైన తలాంతులను క్రీస్తు వాడగలరు. క్రీస్తు అందరికి ప్రభువు. అన్ని
రకాల మానసిక సి�తిలో నన్న విభిన్న జాతుల నుండి కులమత ఆరి�క విభేధాలను
మరచి క్రీస్తు సేవ్రై ్రశవించే వార్రిై ప్రభువు కనిపెడతున్నారు. ప్రతి విశ్వాసి తన
వంతు సహకారం అందించేందుకు మేరీ వలై కల నిజము చేసికోవాలని ప్రయత్నించాలి.
మేరీ తన జీవితంలో ప్రతి అవసరత్రై దీనంగా ప్రారి�ంచింది. నేలపై కూర్చొిని అల్లిక
నీడిల్సతో కాలం గడ్రిే యితరుల అవసరాల్రై ప్రారి�ంచేది. ఆప్ఫికాలో మషనరీగా
నన్న యితరుల కొరకు ఆ ప్రాంతం శాంతి బభ్రదతల్రై ప్రారి�ంచేది. వారికొరకు
ఓర్పుతో వెుుర్ర పెట్టేది. ఆ ప్రాంతంలో అనాగరికత ప్రబలియండేది. ఎవరెైనా
మరణించినపుడు మగిలిన కుటుంబీకులను అనుమానించేవారట. ఆ అనుమానము
మేరీ బాల్యము నుండి చాల ధైర్యసాహాసాలతో జీవించేది. ఒకసారి బహిరంగ సరభ
జరికగ సమయంలో మటింగును ఆపాలని చాల ప్రయత్నించారు. ఒక ్రతాడుకు
సీసం కట్టి త్రిపపుచూ హాని కలిగంచాలని చూచారు. ఆమె ముఖానికి దగ్గరగా వచ్చిననా
ఆమెతోట్రిల్లలేదు. ఆశ్చర్యంతో వారంతా ఆ రాత్రి మీటింగునకు విచ్చేసారు. వాక్యము ప్రశద�గా విని వేలు పొందారు. ఆ ప్రాంతంలో ఆమె చేసిన సేవ ప్రశంసించదగినది.
ఎందుకనగా ఆప్రాంతంలో పిల్లలు చాల బాదిింపబడేవారు. విదేశీయులను
విసిగించేవారు. ఆ ప్రాంతంలో వింత రోగాలతో చాలమంది బాధలు పడేవారు.
ఆమె వీరందరి పట్ల ప్రత్యేక గమనిక కలిగనదై ఓర్పుతో సేవ చేసింది. 4 దశాబ్దాలుగా
చేసిన సేవ వారంతా గుర్తించి ఆమెలోని దైవబభక్తిని ప్రశంసించేవారు. ప్రభువు కొరకు
చేసిన సేవ ఏది వ్యర�ం కానేరదు. తోలిగిపోవాలంటే విషపూరితమైన చికుకళ్ళు
పెట్టేవారట. వారు బ్రతికితే సరి లేదా చనిపోతే మరణించిన వారిని గార్చి వార
బాధయలని నిరణయించేవారట. అన్యాయంగా యిా మరణము గార్చిన అపోహాలను
తొలగించుటకు మేరీ చాల ప్రయత్నించగా కొందరు రక్షించబడి కృతజ్ఞత తెలేపవారట.
కొన్నిసార్లు మనమున్న పరిస్దితులలో కొన్ని నిరణయాలు తీసికోవలసిన
అవసరాలంటాయి. మానవ జ్ఞానము, లోకజ్ఞానము, దైవిక జ్ఞానము. తలంపులను
బట్టి మానవ జ్ఞానమాధారపడి యంటుంది. లోక జ్ఞానము యితరుల అభిప్రాయల్రై
ఆధారపడగా, దైవిక జ్ఞానము దేవుని నుండి మరియు వాక్యాధారంగా లభిస్తుంది.
అనుదినము గొప్ప నిరణయాలు చేయుటలో బభయంకర పర్యవసానముంటుందని ఎంచి
బూదిగంత విశావాస్ వీర వనితలు
ప్రారి�ంచుట అవసరము. మేరీ తన జీవితమంతా తోటి విశ్వాసుల అవసరాలు మానసిక
అందోళ్నలా, వారి ఆత్మీయ అవసరతలను గార్చి ్రశద�వహించేది. మేరీ బాల్యం
నుండి ఫ్యాకటరీలో కష్టపడి పనిచేసేది. కొన్ని గంటలు మాత్రమే చదువు కొరకు
వినియోగించేది. ఆమెకు ఫ్యాకటరీ పాప అనే పేరు పెటాటరు. తండ్రి మరణించగా
ఆయింటి భారం ఆమెపై పడింది. 6 మంది తోబుట్టువులు ఆమె తల్లి, తన కషాటరి�తం
పై ఆధారపేవారు. సవాలపమైన సదుపాయాలు భోజనము, బటటలతో తృప్తిగా జీవించి
ఆనందంగా ఉండేది. ఆమెను విలాసాలు, ఆడంబరాలు, దరా� జీవితం లేకున్ననా,
చర్చి కార్యక్రమాల పట్ల చాల ఆసక్తి ఆనందం కలిగంచేవని సాక్ష్యమచ్చేది. బూత
వైద్యము, నరబలులు సాధారణంగా ఆ ప్రాంతంలో సంబభవించేది. కవల పిల్లలు
పుట్టినచో అది అరిష్టమని భావించివారిని చ్రంేసేవారు. పసీత జాతిని హీనంగా
చూచేవారు. అన్యజనుల ప్రాంతంలో చీకటి ప్రలిన ప్రాంతంలో ఎంతో
ధైర్యసాహాసాలతో సువార్తను బోదిించేది. సువార్త సేవార�ము ఒక ఆ్రశమాన్ని
సా�్రించింది. ఆమె చేసిన అవిరామ కృషి నిమతతము అకుంరి�త దీకషతో చేసిన సవాచ్చుందేసవా పఘలితంగా ప్రభుతవాము వారు ప్రత్యేక పదవినిచ్చి స్న్మానించారు. వెైస్ కౌంపసల్
పదవినిచ్చారు. ప్రతి విశ్వాసి, తన జీవితంలో ఎదురొకనే కష్టాలు, తృణీకారాలు,
హింసలు, శ్రములు యివన్నీ బభవిష్యతతులో దైవరాజ్య సా�పన్రై ప్రయోజనకరమైన
పరికారాలుగా ప్రభువు మార్చగలరు. అవే పునాది రాళ్ళుగా పరలోకాన్ని చేర్చగలవు.
మేరీ త్యాగ జీవితము ఆమె చూపిన ధైర్యము ఆత్మ పసై�ర్యము ఓరిమ, సమయసాపుర్తి
ప్రభువువందించిన తలాంతులుగా అనేకులు గురితంచగలాగరు. ఆమె జీవితం ఆదర్శింగా
అనేకులు అనసరించాలనే కాంకషతో ఆమె జీవితగాథను వ్రాయమనగా వివరంగా
వ్రాయగలిగంది. ఆమె సేవ ఆప్ఫికా ఖండంలో ఆత్మీయ అంధకారాన్ని తొలగించి
దేదిప్యమానగా వెలికగ కాంతి కిరణంగా నిలిచింది. ఆమె చాలసార్లు మలేరియా
జవారపీడితురాలై నిరుత్సాహాన్ని ఎదురొకన్నది. ఆమె స్పఘలతలగల ఆదర్శి జీవితానికి
ఆధారము ఆత్మీయ జీవితంలో ప్రార�నాత్మ ద్వారానే సతపులితాలు పొందింది. ఆమె
జీవిత గాథలో తెలిపినదేమనగా నా జీవితము సుదీర�మైన చర్రిత గలది. ప్రతి దినము
ప్రతి గంట ప్రతి కషణము నా ప్రార�నలకు జవాబు నిచ్చినదని తెలుపగలను. నా
శారీరక బలహీనత నా సేవకేమ ఆటంకం కాదు. కృపతో బలపర్చారు. నా దీన
సేవను దేవుడు దీవించారు. బలహీనులకు శక్తినిచ్చేది ప్రభువే. ప్రార�నయే దేవుని
సవారం వినే సాధనము. ప్రభువున్న పరలోకానికి బూమకి అనసంధానం ప్రార�నయే.
విజేతగా జీవించిన బూదిగంత విశావాస్ వీరమనితలలో మేరీ ఒకరు.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
ఎవెండా స్మిత్
కాలము : 1837-1915
పరిచర్య : ప్రసంగీకురాలు, గాయని, ఉజీ�వకురాలు
""క్రీస్తు యేసునందు సద్బుక్తితో బ్రదకనుద్దేశించు
వారందరు హింస పొందుదురు" 2 తివెాతి 3:12
ప్రభుని సేవించుటకు జాతి కుల మతము అడడురాని
ఎందరో జీవితాలు సాక్షంగా నిలిచాయి. అట్టివారిలో అవెండా స్మిత్ మంచి
విశ్వాసముగల నల్లజాతి వనిత. బానిస కుటుంబంలో జన్మించింది. ఆమె తనకున్న
కొద్ది విరామ సమయంలో మంచి ఉజీ�వ జావాలలు రగిలే సరభలకు వెళ్ళింది. ఆమెలో
ఆ ధ్యానం అమ్మమ్మ నుండి పొందింది. తివెాతి కూడా తల్లి అమ్మమల బభక్తి ప్రభావంతో
మంచి యోధునిగా పౌలు సేవకు సహకిరంచాడు. ఆమె కుటుంబాలన్నీ చాల నిరారణ
పొందాయి. ఆయినను బభక్తితో నిలకడలో ప్రభుని బిడ్డలుగా జీవించారు. ఆమె
కుటుంబీకుల అచంచల విశావాసం వారిని గొప్ప సాక్షులుగా నిలిపి సేవచేయు ధన్యత
నిచ్చింది. గతంలో ఆమె వెళ్ళిన సరభలో ఆవెండా వెనకగా కూరచుని యున్న ఒక
తెల్లజాతి పసీత గమనించింది. ఆమె బభక్తితో అవెండాను ప్రారి�ంచమని కోరింది. వారిద్దరా
కషణంలో అతి సన్నిహితులై ఆలింగనము చేసికొనగా, ఆ యిద్దరూ మోకరించి
ప్రారి�ంచారు. వారిద్దరూ క్రీస్తు కొరకు మంచి సాక్షులుగా జీవించాలని
నిరణయించుకున్నారు. ఆ రోజు నిరణయాన్ని చాల బాధ్యతగా తీసికొని నమ్మకంగా
క్రీస్తును వెంబడించి సేవ చేయగలిగంది. ఆమె వివాహా జీవితంలో స్పఘలత పొందలేక
రెండుసార్లు వివాహాము కూడా విపఘలవెై ముగ్గురు భడడ్లతో మిగిలింది. వారిని పెంచు
బాధ్యత వహించింది. ఆమె బభక్తిగల ప్రసంగీకుల బభక్తిప్రభావం వల్ల నిలువెల్లా
ఆత్మాభిషేకాన్ని అనుబభవించి ఆది అపొస్తులులంతా మేడగది అనుభవంతో శక్తిని
పొందగా సాక్షులై సేవించిన రీతిగా అదే మాట క్రీస్తు వెల్లని సవారం ద్వారా అందుకున్నది.
ఆమె విధేయత చూపింది. ""అమ్మా, అవెండా, నీవు సరవాలోకానికి వెళ్ళి సువార్తను
ప్రకటించు భారము కలిగయండాలి. నీవు విద్యావంతురాలివి కాలేదని విచారించవద్దు.
నేను నిన్ను నా శక్తితో నింపుతాను. ""యిా వాగ్దానాన్ని దేవుని నుండి పొంది నమ్మి
ఆమె ప్రసంగించిన ప్రసంగాలా, అది చాల శక్తితో నిండినదైనందన ఆమె అవెరకాను
విడిచి ఇంగ్లాండు, సాకట్లాండు, బర్మా వెుుదలగు దేశాలు పర్యటించి చాల సేవ
చేయగలిగంది. 8 సంవత్సరాలు ఆప్ఫికాలో కూడా సేవ చేసింది. క్రీస్తు కొరకు నిలిచి
సువార్త బోదిించు వారెవరెైనా ఎట్టి జ్ఞానము గలవారెైనను క్రీస్తు శిలువ త్యాగం,
పునరుదా�నం, ఆయన రాకడ గార్చిన సత్యాలు తెలిప పరలోకవార్సులను చేయుటయే
పరమసత్యమైన సువార్త. అది ఎవరు చెప్పినదైననా వారి స్వంత జ్ఞానముతో కాదుగాని
బూదిగంత విశావాస్ వీర వనితలు
దైవిక జ్ఞానము గనుక దేవుని హృదయంలో నుండి సాటిగా ఎదుటి వారి హృదయాన్ని
తాకి మారుప కలిగస్తుంది. దాదాపు 14 సంవత్సరాలు ఇంగ్లాండులో ఇండియాలో
ఆప్ఫికాలో పర్యటించి క్రీస్తు సువార్తను బోదిించింది. గొప్ప ఉజీ�వ సరభలను
నిర్వాహించింది. ఆమె నల్లజాతి పసీత అయినందన ఎన్నో వ్యతిరకతలను ఎదురొకనవలసి
వచ్చింది. ఆమె అభిషేకము నిండిన పసీతగా గరవాము కలిగ ప్రవర్తిస్తుందని గమనించేవారు.
ఆమె విద్యవంతురాలు కాదని ఆమె బోధలు నిర్లకష్యభావంతో తృణీకరించినను ఆమె
బాధపడలేదు. పట్టించుకోలేదు. ఆమెకు వ్యతిరఖంగా ఆడవారి ప్రసంగాలు వినకూడదని
ప్రచారాలు చేసారు. కరప్రతాలు పంచారు. ఆమె తెలివిగా రుా ఆరోపణలన్నీ
తప్పించుకోగలిగంది. చాలసార్లు సవాకీయులే మనల్ని కించపర్చివచ్చు. విమర్శంచి
తృణీకరించవచ్చు. బాకులతో పొడిచి బాదిించేవారి మధ్య సేవ చేయవలసి వచ్చిననా
ఓర్పుతో సాగిపోవాలి. కొన్నిసార్లు బైదిరింపు లైదురొకనవలసివస్తుంది. క్రీస్తు కొరకు
నిందలు శ్రములు బభరించుటకు వెనుదీయరాదు. అవెండా గతంలో చాల దీనసి�తి
నుండి వచ్చిననా తన హృదయంలో నిరీక్షణ అనే పచ్చిని కొమ్మను ఉంచుకోగలిగంది.
అపుడే పరిశుద్దాత్మ అనే పాటను పాడే పక్షి ఎగిరివచ్చి ఆమె గండెల్లో నిలిచి
ధైర్యమస్తుందని నమ్మి సేవలో నమ్మకంగా నిలిచి అందరికీ వేలు చేసింది. గతంలో
దైవజనులంతా శ్రములపాలైనవార కదా! చిర్స్మరణీయులై నిలచేవారంతా క్రీస్తు కొరకు
పాటుబడిన అవెండా వంటి విశావాసమీరమనితలై కదా.
వవపవవ
215. దీవతీ్” ళఎ�్�
బెాత స్మిత్
కాలము : 1888-1988
పరిచర్య : మషనరీ
""దేవుడు మనకు ఆ్రశమమును దుర్గమునైయున్నాడు" కీర్తనలు
: 46:1,2
చైనాలో నేడు గొప్ప ప్రైస్తవ విశావాసమీరులు ఘనమైన
సేవు చేయుచు దేవుని మహిమపరచుచున్నారు. 1938లో జపాను వారి దాడి తర్వాత
మషనరీ బెాత స్మిత్ చాల క్లిష్టపరిస్దితుల నెదురుకన్నది. బభ్రదతలేని కాలంలో విమానాల
హాోరులో బభయంగా జీవించారు. బెాత విశ్వాసిగా ధైర్యంగా జీవితాన్ని ఎదురొకన్నది.
ఆమె విశావాసం గొప్పది. "నాలో నన్న దేవుని సహాయంతో ఏ పరిసి�తినైనా
ఎదురొకనగలను. ఏ శ్రము నన్ను చేరినా ముందుగా నా దేవుడే దాన్ని ఎదురొకనగలరు.
ఆ తర్వాత నన్ను చేరుతుంది. నీనేమ బభయపడనవసరములేదు. ఆ దాడి తర్వాత ఆ
ప్రాంతమంతా దుమ్ము చెతత ఆవరించింది, గానీ ఎవరా గాయపడలేదు. అద్భుతంగా
బూదిగంత విశావాస్ వీర వనితలు
ప్రభువు బభ్రదతలో దాచబడింది. చాలసార్లు విశ్వాసులకు కూడా బభయము ఆవరిస్తూనే
వుంటుంది. ఏదైనా ప్రమాదము ఎదురముతుందా? కేన్సర్ వంటి రోగాలు వచ్చే
అవకాశముందా? తుఫానులు బాదిిస్తాయా? ఎన్ని ప్రమాదాలు ఎదురైనా ప్రవాతములు
దద్దరిల్లి, సముదాలు వుపొపంగిననా దారగడు స్దలము దేవునిలోనె ఉంది. అదే నమ్మిక
బెాతలో ఉండేది. 1917లో బెాత స్మిత్, చైనాలో మషనరీగా చేరింది. వెుుదటి రెండు
సంవత్సరాలలో మండరిన్ భాషనే అబభ్యసించింది. కొన్నిసార్లు సవాకీయులందరినీ
మర్చిపోలేక బైంగతో నుండేది. బైంగను పొగొట్టుకొనుట్రై నడక ద్వారా బైబిలు వాక్యాలు
వల్లిస్తూ మర్చిపోవుటకు ప్రయత్నించేది. ఒంటరిగా చాలసార్లు పాటలు పాడేది.
ఆత్మీయంగా దేవునితో నడుచుట ద్వారా అన్ని బాధలకు దారము కావచ్చునిని ఆమె
తెలిసికోగలిగంది. ప్రభువు సేవను అంకిత భావంతో చేయగలిగంది. దేవుని సన్నిదిి ప్రపసన్నత అనుకషణము అనుబభవించగలాగనని సాక్ష్యమచ్చేది. ఒక సందర్భములో ఆమెను
వేదిించిన విషయమేమనగా వివాహాము పిల్లలు అవసరమా? ఒంటరిగా జీవించలేనా?
ఆత్మల జాలరిగా నా జీవితాన్ని గడపగలనా? యిా రీతిగా ఆలోచిస్తూ సావార�పూరిత
ఆలోచనలన్నీ దారము చేసికొని ఆమె కన్నీటిని ఆమె తుడుచుకొని చిరునవువాతో తన
జీవితాన్ని కొనసాగించింది. యాకొబు ప్రతిక 4వ వచనంలో విజయవంతమైన ప్రైస్తవ
జీవితానికి రహాస్యాలన్నీ దాగి ఉన్నాయని నమ్మి అనసరించింది. పసైతానును
ఎదిరించాలి. హృదయ శుది� కలిగయండాలలి. దైవచతాతనికి సంపూరణంగా
సమర్పించుకోవాలి. 1927వ సంవత్సర ఆరంభవుు నుండి చైనాలో ఉజీ�వము
ఆరంభవెైంది. మీటింగులో జీవితాన్ని మార్చుకొని రక్షణ పొందిన విద్యార్థులంతా
చాల వినయంతో వారి పాపాలు ఒప్పుకున్నారు. నేను గతంలో పరీకషలలో కాపీ కొట్టి
మోసం చేసాను. నా డ�^్ర మోసంతో వచ్చింది. మీ ముఖం చూచే అర్హత లేదని ఏడ్చిి
పశ్చాత్తాపపడింది. మరొక పసీత బెాతను మాటలతో చాల బాదిించింది. కషమాపణ కోరింది.
దొంగిలించిన వారు వారి సొమ్ము తిరిగి వారికిచ్చేసారు. ఒకరితో నొకరు మాటలు
లేక కషమలేని వారు మరలా సమధానపడి ప్రేమతో కలసికోగలాగరు. ఈ రీతిగా మారిన
జీవితాలు సాక్ష్యాలతో అందరూ దేవుని స్తుతించి ఘనపర్చారు. ఈ రీతిగా కషమాపణ
కోరుటకు వ్యక్తిగతంగా వ్యక్తులు దొరకని పరిసి�తులలో కరప్రతాలు ఎంచవచ్చు. ఉ
తతరాలు వ్రాయవచ్చు. క్రీస్తు కొరకు కరప్రతాలు పంచవచ్చు. ఫోను ద్వారా
ప్రారి�ంచవచ్చు. ఆహారము కావలసిన వారికందించవచ్చు. బెాత సేవలో ఎన్నో ఆత్మీయ
వెళుకువలను పాటించి మషనరీగా విశావాసపు వీరమనితగా పేరు పొందింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
216. ణ”రవ ళఎ�్�
డెయిజీ స్మిత్
కాలము : 20వ శతాబ్దము
పరిచర్య : పాస్టు గారి సతీమణి
""నీ పనుల భారము యెహాోవా మీదనంచం.
అప్పుడు నీ ఉద్దేశములు స్పఘలమగును" సావెుతలు 16:3
ఎందరో విశావాసమీరులు ప్రసంగాల ద్వారా పేరు
గణించారు. వరకొందరు పుస్తకాలు రచించుట ద్వారా చాలమంది ఆత్మీయ జీవితాల్ని
ప్రభావితము చేయగలాగరు. జై. ఆసావాల్డ్ స్మిత్ గారు ప్రముఖ పుస్తక రచయిత. ఆయన
సతీమణి పేరు చాలమందికి డెయిజీ అని తెలియదు. ఆమె జీవితంలో ఒక ప్రశ్న
ఎదురయింది. ఒక పసీత దైవసేవలో ప్రసంగించుటకు ఆహావానము సీవాకరిసేత, ఆమె
గొప్ప ప్రసంగీకుని భార్య అయితే ఆమె ప్రసంగించి మంచి పేరు పొందుట ఉ
చిత్రమేనా? లేదా దైవజనుని భార్యగా సహకరించి మౌనంగా ఉండిపోవాలా? ఆమె
బైబిలు కాలేజీలో చాల మంచి తరీపుదు పొందింది. డ�కనెస్గా ప్రముఖ స్దానాన్ని
సంఘంలో అందుకున్నది. డెయిజీకి ప్రసంగించుటకు ఆహావానాలందుకున్న తర్వాత
దేవుని ప్రత్యేక వరము ఆమెకున్నదని అనేకులు తవార్లో గురితంచగలాగరు. ఆమె
అవివాహితగా నుండగానే ఆమె ప్రతిబభను గుర్తించి సా�నిక పాస్టు గారు ఆవెను
కొన్ని నిమషాలు ప్రసంగించే అవకాశాన్ని కలిగంచారు. ఆమె గొప్ప ప్రతిబభతో
శక్తివంతంగా విలువైన భావాలతో ప్రసంగించగా అందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారు.
దేవుని ఘనపర్చారు. ఆ రోజు టురొంటో చర్చి వారికి పాస్టరుగా బోదిించుట్రై వచ్చిన
ఆసావాల్డ్ స్మిత్ గారు ఆమె బోదిించిన సామర�్యమునకు ముగు�డాయ్యడు. ఆమె ప్రేమలో
పడ్డాడు. వెంటనే వివాహాము కోరాడు. యిద్దరూ విలువైన బభకుతలయినందన వారిద్దరికీ
మంచి పేరు లభించింది. ప్రపంచ వ్యాపతంగా ఆయన కీర్తి వ్యాపించింది. బోధకునిగానే
కాక మరచి రచయితగా, మషనరీలకు బోదిించువానిగా, ప్రోత్సాహాకునిగా కీర్తనల
రచయితగా గణనీయమైన గుర్తింపు లభించింది. డెయిజీ భర్త సేవలకు ప్రోత్సాహాన్నిస్తూ,
యింటి వద్ద భడడ్లను సంరక్షిస్తూ గడ్రిేది. చాల సార్లు భర్త తనతో సేవకు
దారప్రాంతాలు రమ్మని కోరిననా, ఆమె నిరాకరించి భడడ్లను అతి ప్రేమతో బభక్తితో
పెంచేది. ఆమెకు ఎంతో ప్రతిబభగల తలాంతులన్ననా యింటికే పరిమతమై వంటింటి
కుందేలుగా నిలిచి తలాంతులను దాచిపెట్టేసిందని విమర్శంచేవారు. ఆమె విశావాస
వీరురాలై మంచి గృహిణిగా, అణుకువలో పౌలు కోరిన పసీతగా నిలిచి ఆదర్శి మహిళ్గా
పేరు పొందింది. దేవుని కొరకు మంచి ప్రయోజకురాలగా డెయజీ జీవితంనకు విలువైన
పాఠాలైన్నో అనేకులకు నేర్పించింది. ఆమె ప్రభుని సేవించిన ధన్య పసీత.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
217. న�అఅ” ”�్�శ్రీశ్రీ ళఎ�్�
హేానా విటాల్ స్మిత్
కాలము : 1832-1911
పరిచర్య : రచయిత
"వేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని
నిదానించి చూచున్నాము" 2కిరిందిి 4:17,18
విశ్వాసుల పరిచర్యలు ఎందరికో చాల ఉ
పయోగకరముగా ప్రభువు సహాయము చేస్తారు. హేానా భర్త స్మిత్ మంచి విశ్వాసులు.
వారు సా�నికంగా నన్న కేవాకర్ విశ్వాసాన్ని వదులుకోవాలని ఆశించారు. సవాతహాగా
మంచి సవాభావము గలవార. కొన్ని విభేదాలైదురుకన్నారు. ఆ రోజుల్లో మషనరీలుగా
స్వంత వారికి దారంగా వుండవలసి వచ్చిననా పరలోకపు తండ్రి సన్నిహితుైనందున
ధైర్యం తెచ్చుకున్నారు. 1875వ సంవత్సరములో విలువైన భావాలు గల మంచి
పుస్తకాన్ని రచించారు. ప్రైస్తవుని సంతోషజీవితానికి రహాస్యము.
జ�తీ�ర్”అర రవషతీవ్
ఆమె రచనలు చాల కీర్తి గడించిన వైనందన అనేక భాషలలోనికి
శీట � ””వ శ్రీ�టవ
తరు�మా చేయబడినమ. ఎందరో బాదిితులకు ఓదారుప లభించింది.
ఇనుమును బాగా కాల్చిి చల్ల నీటిలో నంచగా అది గట్టి పడుతుందినే
సాతధారంగా శ్రములు కాల్చిబడిన యినుము గట్టి పడిన రీతిగా విశ్వాసిని బలపర్చి
దృడిడపర్చగలవు. ప్రస్తుత పరిసి�తులన్నీ అతి క్లిష్టంగా కనిపంచవచ్చు గానీ బభవిష్యతులో
సమసతం సమకూడి జరుగునని నమ్మాలి. ఆమె చాల బాధలు కష్టాలు జీవితంలో
ఎదురొకన్నది. 1857 వ సంవత్సరములో 5 సంవత్సరముల కుమార్తె గండెలో
బలహీనత బ్ర్రోంైటీస్ వల్ల మరణించింది. ఆమె దుఃఖాన్ని ఎవరా తీర్చలేక పోయారు.
ఆదరణ లభించలేదు. ఒక వేసవి కాలంలో వారు బీచ్కి వెళ్ళి సమయం గడిేపంద్రుై
వెళ్ళి విరామంలో ఒక పుస్తకము చదువుట సంబభవించింది.
అద్భుత మానసిక ఉపశమనము పొంది ప్రశాంతత మరచిపోగలిగంది.
ఒకకసారిగా కూరచున్న కుర్చీిలో నుండి లేచి "" ప్రభువా నేను నిన్ను గాడింగా
నమ్ముతున్నాని " అరిచి తెలిపంది. ఆ తర్వాత ప్రభువేు�వ �శీస శీట �శ్రీశ్రీ షశీఎ�టశీతీ్
సమసత శాంతి ప్రదాత అనే పుస్తకాన్ని రచించింది. ఆ పుస్తకము అనేకులకు గొప్ప
ఆదరణ కలిగంచింది. చాల మంది ఎన్నో రీతులుగా మానసిక గాయాలు, విచ్చిున్న
రీతిలుగా కుటుంబ బాధలలో కృంగిన వారెై సవాకీయులను కోలోపయిన కన్నీటిలోయల్లో
నలిగిపోవుట తపపదు. ప్రభువే ప్రతి బాషప భందువలను తుడిచే సమరు�డు. ఆయన
బూదిగంత విశావాస్ వీర వనితలు
తన ప్రత్యేక పద్ధతిలో తగిన ఆదరణ సంసిద�ం చేస్తారు. ఆయనే తగిన ఆదరణ
నెమ్మది, }రట కలిగస్తారు. క్రీస్తే ఆమెకు ప్రియమైన రక్షకుడై ప్రాణమర్పించాడని
ఎంచి నగలు ధరించి ఆడంబరంగా మంచి జీవితం జీవించుటకు కన్నా ఆత్మ విమోచన
ఉచితంగా దేవుడిచ్చిన రక్షణ విలువైనమగా గాడిడ విశావాసంతో నమ్మింది.
ఆమె రచించిన విలువైన పుస్తకము తన 30వ యేట వ్రాయగా అనేకులు
నిత్యతవాం గార్చి ఆలోచించలేని వారు కొందరండగా వార్రిై దుఃఖంతో ప్రారి�ంచేది.
తాను ప్రయాణించిన వాహనంలో రక్షణ లేనివారండగా వార్రిై ప్రారి�ంచింది. అన్ని
సమయంలలో ప్రారి�ంచుట విశ్వాసి కరతవ్యంగా గ్రహించింది. 1868వ సంవత్సరంలో
హేానా అవెరకాలో నాజైర్సీకి చేరి ఆ ప్రాంతంలో నివసించింది. పఫిలడెలిపుయాలో
ప్రార�న సహావాసానికి దారమైనందుకు విచారించగా ఒక పాస్టు గారు మంచి
సలహానందించారు. ""అమ్మా నీకు సమీపంలో నన్న పేదవారిని చేరచుకొని వారితో
వాక్యము పంచుకొని ప్రారి�ంచి వారితో సహావాసం పెంపొందించుకో అన్నారు.
ఆమె తనకు తోడుగా నన్న హేానా ్రడస్ సిద�పరచు పసీతతో బభక్తిగల పసీతలంతా ప్రశద�తో శనివారం ప్రత్యేకించుకొని పసీతల్రై ప్రత్యేక కూడిక ఏరాపటు చేసికొనగా ప్రార�న,
సాకషం చెప్పు అవకాశాలు కలిగంచారు. వారంతా ఫ్యాకటరీ పనివారు హేానా
విద్యావంతురాలినని, ధనికురాలినని లోలోపల తలంచింది. కొంత భడియంగానే
ప్రార�నలో వెళ్ళి కూరచునగా అదే రోజు ఒక పసీత పైన నషాలు కపపకొని గొప్ప శక్తితో
క్రీస్తు గార్చి ప్రకటించింది. అవి ఆరోజు విచ్చేసిన వారందరి హృదయాల్ని తాకింది.
ఆమెలో దాగిన గరవామంతా కరిగిపోయింది. విరిగి నలిగిన హృదయంలో ఆమె
కూడా ప్రారి�ంచుట ఆరంభించింది. బభకుతరాలినిగా భావించుట నేర్చుకొన్నది. క్రీస్తు
అనుచరుల కుండవలసిన దీనమనస్సు ఎట్టిదో తెలసికొన్నది. ఆ రోజు వెుుదలు
గొప్ప సేవ చేసి పుస్తకాలు రచించి అనేకులకు సేవ చేసిన విశ్వాసిగా మారింది.
వవ
పవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
218. వీ�తీ” �శీశీసష�తీస - జు్వతీ
మారియా ఉడావార్డ్ - ఎట్ట్
కాలము : 20వ శతాబ్దము
పరిచర్య : సువార్తికురాలు, రచయిత్రి
""మీతో కూడా క్రీస్తునందు నిలిచియండు నట్లుగా
మమ్ములను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే" 2
కొరిందీి 1:21
ఎట్ట్ అనే విశ్వాసి గార్చి స్మిత్ గారు చాల ఘనంగా వివరించారు. స్మిత్
గారు చైనాలో మషనరీగా నుండగా ఎటటర్ సేవలను గుర్తించి చాల అభిమానించారు.
చర్రిత గురితంచదగిన సేవ చేసిందన్నారు. రక్షింపబడిన వెంటనే సేవకు, ప్రసంగాలకు
ముందంజవేసింది. పెండ్లి చేసికొన్న తర్వాత యిద్దరు పిల్లలు మరణించారు. భర్త ప్రసంగించుటకు ఆటంకపర్చివారు. ఆమె ఆరోగ్యం కీషణించింది. ఆమె ప్రభువు పాదాలనే
ఆ్రశయించింది. ""ప్రభా, నీవు నాకు సంపూరణ ఆరోగ్యమ్తేే నేను నీ సేవ చేస్తాను".
యిా నిరణయాన్ని బట్టి ప్రభువు జవాబుగా సంపూరణ ఆరోగ్యంతో నిలిచి స్తుతించింది.
ప్రభువా నేను నిబంధన చేసికొన్న రీతిగా నేను నీసేవ చేస్తానని ఒపపకొన్న రీతిగా
భర్తతో కలిసి మంచి సేవ చేసికొన్నది. 1902వ సంవత్సరములో క్యాంపు మీటింగులు
ఆరంభించి గొప్ప ఉజీ�వమునకు కీలక ప్రాత వహించింది. 1912, 1913
సంవత్సరాలలో 20 వేలకు పైగా ప్రజలు సమకూడి కలసి ఆరాదిించుట చాల
ఆశ్చర్యము ఆనందం కలిగంచాయి. అనేకులు ఆత్మాభిషేకములో నింపబడ్డారు. ఆమె
సేవ చేసిన స్థలంలో ప్రజలు కొందరు పొలము పనిచేసుకొనేవారు. వారికి మంచి
పరలోక దర్శినాలు కల్గుట, వారు పనిలో పాటలు పాడి సాక్ష్యాలు వివరించుకొని
పనులు చేయుట ఆశ్చర్యం కలిగంచేది. ప్రతి విశ్వాసి పరిచర్యలో పరిశుదా�త్మ
కలిగయందడుట యితరులకు ఆశీర్వాదకరంగా మారుట, యితరులను దేవుని
ప్రేమలోనికి నడిపించుట, నిత్యతవామునకు సిద�పరచుట, చాల అత్యవసరములు.
మారియా ఉడ్వర్డ్ ఎట్ట్ ఆమె చేసిన సేవ పరిచర్య అనేక విశావాస్ వనితలకు ఆదర్శివెై
నిలచింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
219. ళ”అ్� ళశీశ్రీశీఎశీఅ
శాంతి సాలమన్
కాలము : 1920-1998
పరిచర్య : సువార్తికురాలు
""మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొకరు ప్రార్థన చేయుడి"
యాకోబు 5:16
విదేశీయులే కాక స్వాదేశీయులైన భారతీయులలో
ఆంద్ధప్రదేశ్లో నివసించిన పసీతలు విలువైన సేవలు చేసి గొప్ప చారిత్రాత్మక అభిషేక
పరిచర్యలు చేయగలాగరు. ఆ రోజుల్లో కొరియాలో యుద�ము ముగిసిన తర్వాత
వియత్నావ్ విబేధాలు ఆరంభవుయయాయి. ఇండియాకు చెందిన శాంతిసాలమన్
అనే ఉపాధ్యాయిని బభక్తిగల క్రీస్తు విశ్వాసిగా ఆ యిరపరషాల వారి సామర్స్యం
సమాధానం నిమతతము భారంతో ప్రారి�ంచేది. ఆమె వారిలో నన్న కకషలు రూపు
మాపుటకు బైబిలు స్టడ� అవసరత గ్రహించిది. తనవంతు కృషి చేయాలని ఆశించి
ఆరంభించింది. ఆమె విదేశీ ప్రయాణ సన్నాహాలు చేయగా వీసా అందుకొనుటలో
కొన్ని సమస్యలను ఎదురొకన్నది. దకిషణ కొరియాకు ప్రవేశము దొరకలేదు. దీనివల్ల
ఆమె మరొక దేశమైన పఫిలిపైన్సలో ఉండవలసివచ్చింది. ఆ
సమయంలో పసీతలలో �క్యత కావాలని కోరి తన ప్రయత్నం ప్రార�నతో ఆరంభిచింది.
ఆమె ఒక సంస�ను నెలకొల్పాలని ఆశించింది. ప్రతి పసీత ఏ దేశములో నన్నను ఒక
డబ్బాలో సొమ్ము సేకరించి యితర దేశంలో ఆత్మీయుల ఆత్మల రక్షణ్రై
వినియోగించాలని, అది ప్రార�న చేస్తున్నామనేనిదర్శినముగా డబ్బు, సొమ్ము వుండాలని
కోరింది. ఆ సంస�కు చివరి నాణైము అనే పేరు స్దిరమయింది. అనేక
దేశాలవారీ సంస� పరిచర్య ్రకమాన్ని గుర్తించి అభినందించసాగారు. 10 సంవత్సరాలలో
ప్రపంచమంతా ఈ విధమైన సంస�లను కార్యాచరణ సంస� అమలు చేసింది. శాంతి
గారితో ఆరంభవుయిన చిన్న ఆలోచన ప్రభువు విసతరించిన రీతిగా రుా ఉన్నత
ఆశయం అనేకుల సేవకు ఆశీర్వాదకారణమయింది. దైవసేవకు చిన్న ఆలోచన,
చిన్న నాణైము, గొప్ప కార్యాలు చేయగలదని శాంతి నిరూపించి విశావాసమీరురాలైంది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
220. నవఅతీ�వ్� ళశీశ్రీ్�బ
హెాన్రీయెట సోలాటవ్
కాలము : 1843-1934
పరిచర్య : ప్రైస్తవ పరిచారకురాలు
""ఆయన మాలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు"
1కొరిందిి 1:30
కొందరు దైవజనులు వేదికలైకిక ప్రసంగాల ద్వారా ప్రపసిద్ది గాంచగలరమో గాని, అనామకులైన దీన విశ్వాసులు మారు మాలలో నుండి
చిన్న బోధకులుగా యింటింటి సువార్త ద్వారా, కష్టాలలో క్రీస్తు ప్రేమ కనపరచుట
ద్వారా ఆత్మలను సంపాదించు గాథలు కనుమరురగైననా, గణనీయమైనవి. ఒక గొప్ప
ఉజీ�వ సరభలో జై. హాట్సన్ టై�లరు గారు చైనాకు మషనరీలు కావాలని ఒక ప్రసంగంలో
అవసరత గల సేవకులు లేవాలని ఉజీ�వముతో ప్రసంగించారు. సోలాటవ్ అనే యువతి
ఆ ప్రసంగానికి ప్రభావితమై ప్రభువు ప్రేమ ఆమెను ధైర్యపర్చగా ""�ను నేను సేవ్రై
ముందంజవేయుటకు సిద�ంగానున్నాని" తెలిపంది. అనుకొని పరిసి�తుల వల్ల అనారోగ్యం
దరిచేరగా మషనరీగా వెళ్ళలేని పరిసి�తి ఏరపడింది. సా�నిక పసీతలను 200 మందికి
పైగా సేకరించి బైబిలు స్టడ� ఆరంభించింది. ఇంగ్లాండులో మషనరీ పిల్లల్రై ఆ్రశమాన్ని
నెలకొలిప వారికి చేయాత నిచ్చింది. హాట్సన్ ఆమె సేవలో ప్రతిబభ సమర�తను గుర్తించి
యితర మషనరీలను తరీపుదు కొర్రై ఆమె బభక్తి గల నడిపింపును ఆ్రశయించారు.
1889లో మషనరీ పసీతల సిద� పాట్రుై ఆమె చాల కృషి చేసింది ఆమె మషనరీగా
వెళ్ళకపోయినా, వెళ్ళిదవా లేక పంపెదవా అనే మాట చొపపున భారంతో ప్రారి�ంచి
తగిన జ్ఞానావగాహాము, సమయ సాపుర్తితో చక్కని వీదిి ప్రసంగాల చేస్తూ పిల్లలను
సంరక్షిస్తూ 26 సంవత్సరాలుగా దైవసేవ చేసింది. మషనరీలుగా ఆమె ద్వారా సాపుర్తిని
పొంది మంచి సేవ చేసి, మా సేవలకు మాలబలము హెాన్రెటాట ప్రోత్సాహాము,
ప్రార�న అని సాక్ష్యమచ్చారు. క్రీస్తు న్రాశయించిన వారికి ఆమె వలై అవసరమైన
పరిశుదా�త్మ, నీతి సమయోచిత జ్ఞానమందిస్తారు విశావాస్ వీరమనితగా ఆమె ఆదర్శిం
ధన్యమైనది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
221. ళశీశీఅస్త్ర వీ�వశ్రీ�అస్త్ర
సాంగ� మేలింగ�
కాలము : 1869-1931
పరిచర్య : ప్రైస్తవ విశ్వాసి, ఒక తల్లి
""యెహాోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు
కనిపెట్టుకొనుము" కీర్తన 37:7
ఎందరో విశావాసులైన తల్లుల ప్రభావము తమ
భడడ్లపై వుండగా వారంతా ప్రముఖ దైవజనులై వరి�ల్లారు. చిార్లెస్ జోన్స సాంగ�
అనే తల్లి చైనాలో గొప్ప విశావాస్ వీర వనిత గల పసీతగా రాణించింది. దినయరాలని
పొగడతలనందుకున్నది. ఆ దేశానికి నలుగురు ప్రముఖులనందించింది. ఆమె అల్లుడు
చైనా సేటట్స మేన్ చియాంగ� ్రై షేక�. ఆమె కుమార్తె మేలింగ� చాల గొప్ప దాతృతవాంతో
సేవలు చేసింది. ఆమె వ్యక్తి గతంగా బభక్తి గల పసీతగా బైబిలు స్టడ�, పాటలు ప్రార�నతో
�నమయేయది. ఆమె సంతానమంతా ప్రముఖులుగా నుండే ధన్యత ఆమె తల్లిగా
సాంగ�గారికి దకికంది. మేడవ్ చియాంగ� మాట్లాడుచూ, ఎన్నడైనా తల్లి ప్రార�నలకు
అసాధారణ జవాబులు లభిస్తాయిన తెలేపది. ఆమె తల్లి ప్రార�నా సమయాన్ని ఎన్నడా
ఆటంక పర్చిదికాదు. తన తల్లి సవాలప ప్రార�నలు 5 లేక 10 నిమషాలకు
పరిమతమయేయవికాదుగానీ ప్రార�నకు వెాకరించి ఆమె విజ్ఞాపనకు జవాబు
లభించేవరకు మోకాళ్ల మీద నుండి లేచేది కాదుగానీ కన్నీళ్ళతో కనిపెట్టే పట్టుదలగలది.
ఆమె అల్లుడు ఒకసారి ఉద్యోగరిత్యా శ్రతువుల శ్రమకు గురెై శ్రతుపసైన్యాలకు బందీగా
నుండి తప్పించుకోనే మారగం లేక అలజడిలో నలిగిపోయారు. ఆ తల్లి అచంచల
విశావాసంతో చేసిన ప్రార�నల పఘలితంగా గొప్ప మంచు తుఫాను చెలరగగా ఆ
పరిసి�తులన్నీ తారుమారెై, ఆయన రక్షింపబడుట అద్భుత ప్రార�నా పఘలితమేనని అందరా
గ్రహించి దేవుని స్తుతించి ఘనపర్చారు. తల్లి గొప్ప ప్రార�నలే కుటుంబానికి రక్షణ,
పునాది అని నమ్మి ప్రారి�ంచి విశావాస్ వీరమనితలుగా నిలవాలి.
వవ
పవవ