Chapter 15 of 20

సాక్ష్యాలు 182–196

182. వీ�తీవ �అఅ ూ�్శీఅ

మేరి ఆన్ ేపటన్

కాలము : 1840 - 1859

పరిచర్య : మషనరీ

""అంత్యదినమున పునరుతా�నమందు లేచనని

యెరుగుడుననెను" యోహాను : 11:24

ఈ తరంలో క్రీస్తు కొరకు సాక్షులుగా నన్న వారెందరో వారి ప్రాణాలను

కోలోపయారు. హాతసాక్షులయయారు. ఎందరో బాధలు హింసలను బభరించారు. మేరీ

అనే వనిత భర్త జాన్ ేపటన్ గారితో తన 19వ యేట మషనరీగా క్రొతత ప్రాంతాలలో

దేవుని సేవ చేయదలచి, మారుమాల దీవాప ప్రాంతము చేరింది. ఆ స్థలంలో

అతిక్రూరమైన వ్యకుతల మధ్య వింత శ్రములనెదురొకన్నది. ఆ సా�నిక ప్రజలు

మాడిడచారాలు పాటించు వారెై, వారిలో వారికి అంతరయధ్దాలండేవి. శ్రతువులను

చ్రంి వేడుక చేసికొనే ఆచారాలలో నుండేవారు. ఆమె అతనికిచ్చిన ప్రేమ సహకారాలను

బట్టి చాల ప్రశంసించేవాడు. నా భార్య మేరీ చాల సమర�త గలది. మరచి ఆరోగ్యంతో,

నాతన ఆశయాలతో గొప్పనిరీక్షణతో, పవిత్ర హృదయముగలదై మంచి ప్రసంగీకురాలిగా మరచి సేవ చేసింది. తన చుటాట నన్న వారికి బైబిలు చక్కగా

బోదిించేది. వారి ప్రేమ పఘలితంగా పుట్టిన భడడ్కు విషజవారము సోకింది. తల్లిగా

మేరీకి కూడా ఆ జవారంరావడం వల్ల యిద్దరూ మరణించారు. ఆమె మరణానికి

ముందుగా పలికన మాట లేమనగా, ""నేను పరలోకము చేరు సమయం వచ్చింది.

దాన్రిై నేను ఆనందిస్తున్నాను గాని విచారించను. యిా లోకంలో నా యిల్లు నా

స్నేహితులను వదలి వెళ్ళిపోవాలి. దేవుని చేరాలనే నా ఆలోచనా మిగిలింది" అని

తెలిపంది. ఆమె సేవను ఎందరో ప్రముఖులు ప్రశంసించారు. "వేరీ చాల బభక్తిగల ప్రపజ్ఞగల దైవ సేవకురాలు. అంకిత భావంతో అసమాన ప్రజ్ఞ, జ్ఞానవివేకాలతో గొప్ప

సేవ కొనసాగించింది. ఆమె విద్యా సందనందించిన రీతి ప్రశంసనీయాలు. ఆమె

గొప్ప ఆరాదిికురాలు. నిజమైన ఆరాధన పవిత్ర దేవుని వాక్యము హృదయాల్లో

వితతబడినపుడు ఆరంబభము కాగలదు. దేవుని చిత్తంలో మన చితతము ఏకమైనపుడు

ఆరాదిించగలము. దైవ ప్రసన్నత సౌందర్యాలను గ్రహించగలిగనపుడు ఆరాదిించగలము.

ఆయన పరిశుదా�త్మ మన హృదయాలను స్పందించినపుడు మనమ నిజమైన

ఆరాదిికులము కాగలము. గొప్పగా ఆరాదిించిన అనుభవం గల మేరీ ధనయరాలు.

ఆమెలో దాగిన బభక్తి భావాలు, ఆశాభావాలు వరిణంచలేనంత విలువగలవని అనేకులు

బూదిగంత విశావాస్ వీర వనితలు

ప్రశంసలందుకున్నది. ప్రియ చదువరీ, నీవు కూడా నిరుత్సాహాం, నిరాశ, లోటులను

ఎదురుకంటున్నావా? దేవుడు మరణాన్ని మ్రంగిన సజీవుడు. గొప్ప విశ్వాసులనుగా

ప్రతి వ్యక్తిని తీర్చిదిద్దగలడు. ప్రతి వ్యక్తి నిరీక్షణా ద్వారాం తెరిచి, గొప్ప భవష్యతతు

ఎదరురొకనుటకు ఆహావానించే క్రీస్తును ఆ్రశయించాలి. అట్టి కృప అందరికీ కల్గుగాక.

ఆమెన్.

వవపవవ

183. వీ�తీస్త్ర�తీవ్ ూ�్రశీఅ

మారగరట్ ేపటన్

కాలము : 1841-1905

పరిచర్య : మషనరీ భార్య

""మాడు ేపటల ్రతాడు తవారగా తెగిపోదు" ప్రసంగి 4:12

ఎంత దైవజనులైనను వ్యక్తిగతంగా,

కుటుంబపరంగా శ్రములు తపపవు. జానేపటన్ భార్య మేరీ మంచి సహకారిగా నడిపించి

మరణించిన తారవాత మారగరట్ అనే పసీతని వివాహామాడి, మంచి విశ్వాసిగా నిలిచాడు.

1864వ సంవత్సరంలో టాన్నా అనే దీవాపంలో సేవను ఆరంభించారు. దురాత్మ

సమాహాల ప్రభావము ఆప్రాంతంలో చాల అదిికంగా ఉండేది. నరమాంస బభకషకులు

అకకడ వ్యకుతలను సేవకుల్లాగా బాదిించేవారు. బభయంకరంగా ప్రవర్తించి బభయం

కలిగంచేవారు. ఒక రోజు దీవాపనివాసులంతా ఈ మషనరీ దంపతులను చుట్టుముటాటరు.

వీరిద్దరినీ అగ్ని మంటలలో చంపాలని ప్రయత్నించారు. ఆ రాత్రంగా వారిద్దరా

ప్రారి�ంచారు. అద్భుత రీతిగా వచ్చిన జనాలు తిరిగి వెళ్ళిపోయారు. వారి బైదిరింపులన్నీ

ఎదిరించినది దైవ శక్తియే. సరిగాగ ఒక సంవత్సరము గడిచింది. వీరిని చంపాలని

ప్రయత్నించిన దీవాపము యెక్క అదిికారి క్రీస్తును నమ్మాడు. గతంలో వీరిని చంప

ప్రయత్నించిననా విరవించారెందుకని ప్శ్నంచగా ""అయయా, ఆ దేవుని గొప్ప ప్రభావ

వల్ల ఎన్నో వందల పసైన్యాలు వెరేస వస్ర్తాలు ధరించి కనిపంచారు. కతతు చేతిలో

నున్నాయి. మా శక్తి చాలదని విరమంచి వెనుదిరిగామని" తెల్పారు. దేవుడు

ప్రార�నలనాలకించు వాడు గనుక వారి పకషంగా యుద�ర్థాలను దాతలను పంపగల

సమరు�డు దేవుడే. శ్రతువులను బైదిరించి పరురగత్తించగల శక్తిమంతుడు ఆ

దైవసేవకులైన మషనరీలను కాపాడారు. ఆకషణంలో దేవుని స్తుతించాను. జాన్ రెండవ

భార్యగా మారగరట్ కూడా ఆయన సేవకు అదిికముగా సహకారాన్ని అందించింది.

ఆమె బలమైన విశ్వాసి. పవిత్ర హృదయంతో సేవ చేసింది. దష్టశకుతలను పోరాడుటలో

బూదిగంత విశావాస్ వీర వనితలు

గొప్ప ధైర్యంతో రోషంతో దురాత్మలతో ప్రార�న ద్వారా పోరాడు సమరు�రాలు.

ఆదివారాలు వీరిద్దరూ కలసి ఆరాధన నిర్వాహించేవారు. దీవాప వాసులకు సహాయము

చేసి క్రీస్తు ప్రేమనందించాలని దీవాప వాసులకు నాగరికత నేర్పించాలని ప్రయత్నించారు.

సా�నిక భాషలో బైబిలు తరు�మా చేసి, వారికి వాక్యంలో ప్రార�నలలో తర్బీునందించారు.

కీర్తన పుస్తకము రచించారు. వాక్యము పాటల ద్వారా క్రీస్తును గొప్పగా ఆరాదిించి

క్రీస్తు అనుచరులయయారు. గొప్ప విశావాస్ వీరుల త్యాగబలాలు, వీరి పట్టుదల గలేసవా పఘలితాలు నేటి తరానికి గొప్ప సాపుర్తినిస్తున్నాయి. ఒంటరిగానైనా, సమాహాంతో

నైనా క్రీస్తు కొరకు సాక్షిగా నుండుటకు నీవు నేను తగిన తలాంతులను బట్టి క్రీస్తు

సేవార�ము కాలం సదివానియోగం చేయాలని గ్రహించాలి.

వవపవవ

184. �బ్� ూ”రశీఅ

రాత్ పాక్సన్

కాలము : 1889-1949

పరిచర్య : మషనరీ

""లోకమును జయించిన విజయము మన విశ్వాసమే." 1

యెహాను 5 :4

ఆవెరకాలో పుట్టి మంచి వాతావరణంలో పెరిగిన రాత్, 1911లో మంచి

బభకుతల సహావాసంలో విశ్వాసిగా మారింది. మషనరీ సేవ చేయదలచి చైనా ప్రాంతంలో

వై.యం.సి.ఎ పరిచర్యలు చేపట్టింది. మంచి మషనరీగా విలువైన బోధలు బోదిించు ప్రసంగీకురాలిగా ప్రజ్ఞను పొందింది. ఆమె లోతైన భావాలు గల బోధకు ప్రభావితులై

వారి ప్రసంగాలు వ్రాతరూపంగా కావాలని అందరూ కోరారు.

ఆమె రచయితగా కొనసాగింది. ఆమె రచనలలో ఎక్కువ ఘనత సాదిించిన

రచనలేవనగా ఉన్నత ప్రదేశాలలోని జీవిత

(”టవ శీఅ ్�వ ”స్త్ర�వర్ �శ్రీ�అవ)

విధానమవరణ. క్రీస్తుతో అతి సున్నిహిత బంధాల నేరపరచుకోవాలనియు, క్రీస్తు సిలువను

ప్రతి వ్యక్తి ఆ్రశయించాలనియు, బైబిలు పరంగా మంచి మారగంలో ఆదర్శివంతంగా

జీవించాలని కోరారు. మన జీవితాలు పరిశుద�తలో రూపొందాలనే దేవుని ఆశయము.

పరలోకంలో ఆయనను పోలి జీవించాలని ఈ లోకంలో మాదిరిగా జీవించారు.

అందరము శాంతిలో ఆనందంలో యితరులను ప్రేమిుేసత మేలు చేస్తూ మహిమయుతంగా

జీవించాలని ఆయన సంకలపమని అందరా గ్రహించాలి. అందువల్ల దేవుడు

బూదిగంత విశావాస్ వీర వనితలు

మనకందించిన అమాల్య జీవితాన్ని నిర్లక్ష్యంగా జీవించరాదు. క్రీస్తులో ఆగని

విజయాలందుకని విజేతలుగా జీవించాలి. అట్టి జీవిత్రమే రాత్ జీవించి విశావాస

వీరమనితగా పేరుపొందింది.

వవపవవ

185. �శ్రీఎవస� ూవ�తీవషవ

అల్మేడ పియర్స

కాలము : 20వ శతాబ�ము

పరిచర్య : గీత రచయిత

""మీరు ప్రేమయందు వరఎక్కువ అభివృద్ధి చెందవలైను".

1ధెస్స 4:10

ఎందరో విశ్వాసుల పరిచర్య ప్రసంగాలుగా కావచ్చు

గాని, కొందరు సంగీతము, గీత రచనలు ద్వారా రక్షణ కార్యాల సేవ చేయుట

ప్రశంసనీయాలు. హృదయాలను రంజింపజేయు పరిచర్య గొప్పది. ఆల్మైడ పియర్స

అనే వనిత సంగీతంలో ప్రత్యేక తలాంతులుగలది. పియానో వాయించుటలో గొప్ప

ప్రావీణ్యత పొందింది. బాల్యం నుండి సంగీత ప్రియురాలిగా చర్చిలో సంగీత

కార్యక్రమాల్లో పొలుగనుట ద్వారా మంచి భర్తను సంపాదించుకొన్నది. 1930వ

సంవత్సరంలో భర్తతో కలసి ప్రైస్తవ రడియో పరిచర్యలలో ప్రముఖ ప్రాత వహించింది.

రెండవ ప్రపంచ యుద�కాలంలో ఆనేకులు దిగులు నిరాశ నిండిన రోజుల్లో ఈవెు

సంగీతం హృదయాలను రంజింపజేసింది. వారి వివాహా జీవితకాలంలో 35

సంవత్సరాలుగా యిద్దరూ సంగీత పరిచర్య చేయుటలో ్రశమంచారు. ఆమె పాట

పాడినపుడు ఆయన ప్రసంగము చేసేవారు. అనేకులను ఉతేతజపరచి ఆనంద పర్చిన

ఒకపాట భావము ప్రశంసలనందుకున్నది. ""క్రీస్తు రాకడలో, మహిమలో ప్రభువు

వేంచేయు వేళ్లో, తన స్వంత వారిని ఎన్నుకొని పిలిచే వేళ్ల్లో ఆయన దివ్య దర్శినము

పొందిన వేళ్ ఎంత గొప్ప ఆనందం కల్గుతుందో ఊహించగలమా? ధవళ్ వపస్తాలతో

దర్శించిన వేళ్లో ఆయన అడుగులో అడుగు వేస్తూ సాగిపోదాము". ఆమె వ్రాసిన

గీతము బభవిష్యతతులో గొప్ప నీరికషణ కలిగస్తుంది. క్రీస్తు రాకడను కాంక్షించే తపన

కలిగస్తుంది. క్రీస్తు కలవరమంతా తొలగించు ఆదరణ కర్తగా నిలుస్తారు. ఆయన

ధవళ్ వపస్తాలు ధరించి ఆయనతో కలసి జీవించుటకు సంసిద�ము కాగలము.

భార్యాభర్తలు కలసి క్రీస్తులో జీవిస్తూ ఆయనను సేవించే ధన్యత చాల గొప్ప

ఆనందయాతగా వీరి జీవితాలు ఆనేకులకు ఆదర్శింగా నిలిచాయి. వీరు ధన్య జీవులు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

186. వీ�తీవ ూవఅఅ�అస్త్ర్శీఅ

మేరీ పెన్నింగ�టన్

కాలము : 1616-1682

పరిచర్య : ప్రైస్తవ విశ్వాసి

"" నిర్మలమైన వాక్యమను పాలను ఆ్రేక్షించుడి"

1్రేతురు 2:2

ఎందరో విశ్వాసులుగా జీవిస్తున్నామని చెప్పారుగాని

ప్రార�న అనగా ఎట్టిదో తెలియదు. ప్రారి�ంచుటకు సమయం తీసికోలేరు. మేరీ

పెన్నింగ�టన్ అనే వనిత ఆత్మీయ వెలుగును అన్వేషిస్తూ ప్రారి�ంచినదేమనగా, ప్రభువా,

ప్రార�న అనగానేమ? నేను నేర్చుకోవాలని ఆశిస్తున్నాను దేవా అని ప్రారి�ంచింది.

ఒకసారి ప్రార�నా కూటానికి హాజరయింది. అకకడ ప్రార�న గార్చి చాల వివరంగా

తెల్పారు. ఏకాంత ప్రార�న, బహిరంగ ప్రార�న, సమాజ ప్రార�న, విజ్ఞాపన ప్రార�న,

ఉపవాస ప్రార�న యివన్నీ ప్రతి విశ్వాసికి అవసరము.

ప్రార�న చేయుట ద్వారానే ప్రార�న నేర్చుకోగలము. ఎక్కువ ప్రార�న చేసేత

అదిిక శక్తిని పొందగలవుని తెలసికొన్నది. మోకరించి ప్రారి�ంచి శక్తిని పొందుట

నేరచుకున్నది. అనుకోనిరీతిగా భర్తను కోలోపయింది. నిరాశ నుండి లోకాశల వైపు

తన మనస్సు వుళ్ళింది. ఆధ్యాత్మిక తపన అన్వేషణను మరచి, లోక భోగాలలో

మునిగిపోయింది. లోలోపల విచారంతో అశాంతితో కృంగిపోయింది.

మేరీ తిరిగి వివాహాము చేసికొన్నది. ఆ తర్వాత దేవుని వెైపు చూచుట

కారంభించింది. ఆమెలో దుఃఖము, వేదన, దుఃఖకరమైన మాల్గులు వేదనను దేవుడు

గమనించి ఆమె ప్రార�ననాలకించాడు. భర్తతో కలసి మంచి విశ్వాసుల సహావాసంలోకి

చేరింది. ఆ ప్రదేశంలో ఆత్మీయంగా బలపడింది. మేరీ అనుభవం విలువైన పాఠము

నేర్పిస్తుంది. ప్రతి వ్యక్తికి నిర్వదిికంగా ప్రార�న అత్యవసరము. క్రీస్తు ప్రేమ నుండి

ఎన్నటికీ దారం కారాదు. నిజ ప్రైస్తవ విశ్వాసిగా జీవించుటకు నిరంతర ప్రార�న,

సహావాసం అత్యవసరము. సాక్ష్యమచ్చుటకు సాహాసించాలి. అట్టి విశావాసం నీలో

ఉందా?

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

187. హ�ప” ూవతీ�వ్బ�

విభయ పరెపచ్చువ

కాలము : 181-203

పరిచర్య : ప్రైస్తవ హాతసాక్షి

""...మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు

జీవకిరీట మచ్చెిదను" ప్రకటన 2:10

ఆది ప్రైస్తవులు ఎన్నో శ్రములు హింసలు

ఎదురొకన్నారు. సింహాపు బోనులో వేయబడ్డారు. చంపబడ్డారు. ధైర్యముతో పాటలు

పాడుచూ దేవుని స్తుతిస్తూ, వారి ప్రాణాలను దేవునికి సమర్పించారు. ఉతతర ఆప్ఫికాలో

సంఘములో చాల ఘోరమైన హింసలకు ప్రజలు గురెై శ్రములనెదురుకన్నారు. 3వ

శతాబ�ములో విభయ పరెపచయవ అనే ప్రైస్తవ పసీత ఆమె అనుభవాలన్నీ వివరంగా

వ్రాసి బభ్రదపర్చింది. ""నేను చాల విద్యావంతురాలిగా గొప్ప సంపన్న కుటుంబంలో

పెరిగాను. క్రీస్తును గొప్ప ప్రేమతో రక్షకునిగా అంగీకరించాను.

నా విశ్వాసమును బట్టి జైలు పాలయయాను. దీన్రిై నా తండ్రి నన్ను చాల

అవమానాల పాలయయానని నన్ను బాదిించాడు. క్రీస్తును వదిలి పెటటమన్నాడు. నేను

క్రీస్తును వదలనని తెల్పాను. నన్నుకొడాతనని బైదిరించాడు. చివరకు జైలు వారి

నిరణయంలో మరణ శికష విదిించారని తెలిసి మా నాన్న చాల ఖంగారు పడిపోయి

బాధపడ్డాడు. నా మరణము క్రూర మృగాలకు ఎరగా వేయాలని నిరణయించారు. అది

తప్పించాలని చాల తీవ్ర ప్రయత్నం చేసారు. కుదరలేదు. జైలులోని ఖైదీలందరినీ

బభయంకర క్రూరమైన ఎలుగుబంటిని మీదికి వదిలారు. చిరుతపులిని కూడా వదిలారు.

నేను జంతువుల సమకషంలో స్నేహితులతో మాట్లాడుతా వాక్యాన్ని ప్రజలలో వితాతలి.

విశావాసంతో నిలకడగా బ్రతకాలి. ఒకరి యెడల ఒకరికి ప్రేమ చూపాలి" అని వ్రాసింది.

చివరకు తలనరకుట ద్వారా హాతసాక్షిగా మారింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

188. ూవ్వతీరశీఅ జుశ్రీ�ఓ�పవ్�

పీటర్సన్ ఎలిజబైత్

కాలము : 20వ శతాబ�ము

పరిచర్య : మషనరి

1్రేతురు 4:8

క్రీస్తు కొరకు అనేక మంచి అనేక శ్రములు సహించి

మషనరీ సేవలనందించారు. 1897లో ఎలిజబైత్ పీటర్సన్

ఆల్మాస్రాటంగ� చైనాలో ఒక ప్రత్యేక ప్రాంతంలో సేవ చేసారు. వారు ప్రాంబభంలో ప్రిల్లల్రై సాకలు ఏరాపటు చేసారు. ఆ సా�నిక ప్రజల ఆమోదం దొరకలేదు. వింత

వయాజిక� చేత పిల్లలను ఆకరి�ంచుచున్నారని వారిని తిరిగి వారి ప్రాంతాలకు

మషనరీలను పంపించివేసేవారు. ఆమెకు సేవ చేయాలనే ఆశ పెంపోందించగా,

ఆమె తిరిగి అదే ప్రాంతము చేరింది. పిల్లల పట్ల ప్రత్యేక ్రశద� వహించింది. ఆమెను

గార్చి అనేకులు ప్రశంసించేవారు. ఆమె బభయంకరమైన జంతువుల సమకషంలో

ఆమె చూపిన ధైర్యం గమనించి, ఇక ఆపండి, ఈ శ్రము ఆమెకు చాలనని ఆరిచారట.

ఆ జంతువులు కూడా ఆమెను చంపలేకపోగా ఆమె తలను బలవంతంగా నరికేసారట.

హాల్లెలాయా. క్రీస్తు కొరకు చనిపోయి హాతసాక్షిగా ఎన్నో వేల శతాబా�ల తర్వాత

చిర్స్మరణీయంగా ఆమె పేరు చర్రిత పుటల్లో నిలిచిపోయింది. నిజానికి నిజ విశ్వాసులు

ప్రతి శతాబ�ములో శ్రములు హింసలకు గురి అవుతానే వుంటారు. పసైతాను శరీరానికి

హాని కలిగంచినను ఆత్మను బాదిించలేదు. అది దేవుని ఆదీినంలోనె ఉంటుంది. విశ్వాసి

గర సదానిత్యతవామే. పరలోక ధ్యానంగానే జీవస్తూ జీవిత గమ్యం అది చేరుటకే

పవిత్ర జీవితాన్ని జీవిస్తూ శ్రములు బభరించుట తపపదని ధైర్యంగా నిలవాలి. ఆ

నిత్యతవాంలో దేవుడు అందించే బహుమనాల్ని జీవ కిరీటాల్ని పొందాలి. అదే విశ్వాసి

ధ్యేయం.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

189 జుశ్రీ�ఓ� �బష�ర ూ�అషసఅవవ

ఎలైజా లాకాస్ పింక్నీ

కాలము : 1722-1793

పరిచర్య : వ్యవసాయసేవ

""దేవుని యందు బభయ బభకుతలు కలిగియండి

ఆయన కడడ్లను అనసరించి నడుచుచుండవలైను" ప్రసంగి

: 12:13

ప్రతి వ్యక్తి ప్రసంగాలు చేసి క్రీస్తును సేవించగలరని నవ్మెు మాటనిజము

కాదు. మంచి గృహిణిగా ఎన్నో రీతులుగా మంచి బభకుతలను తయారు చేసిన

మాతృమార్తుల జీవితాలు చరిత్రలో చిర్స్మరణీయంగా నిలిచిపోయాయి. ఎ�జా పింక్నీ

మంచి గృహిణిగా సాక్షిగా నన్న మహిళ్. ఆమె తండ్రి ఆర్మీ ఆపఫీసరుగా నుండేవారు.

కరభయన్ ప్రాంతమునకు వెళ్ళగా ఆమె తండ్రి ఆమెకు తోటపని, పొలముపని

అపపగించారట. ఆ బాధ్యతలన్నీ వినయంతో సీవాకరించి క్రొతతగా మంచి పంటల్ని

పండించేది. ఆమె జ్ఞానము గల పసీతగా తన యిల్లు చక్కపెట్టుకోగల యక్తి, ప్రజ్ఞతో

మాతృతవా మమతలతో విలువైన సేవల నందించింది. ఆమె సేవల ప్రభావంతో 21

మంది పిల్లలు క్రీస్తును స్వంత రక్షకునిగా సీవాకరించారు. పసైతాను పెట్టిన తొందరల

వల్ల అనేకులు తిరిగి వెళ్ళిపోయిననా ఆమె బైదిరిపోలేదు. క్రీస్తు కొరకు సేవ చేయాలనే

గొప్ప దీకషతో గొప్ప ధ్యేయంతో క్రీస్తు ప్రేమను గుండెలలో నింపుకొని ్రశమంచిన

త్యాగశీలి. కష్టములందును బాధలయందు విడిచిపెట్టిక కనుపాపవలై కాపాడు ప్రేమ

స్వారాపి, క్రీస్తని నమ్మింది. ఎలిజబైత్ తన సమయాన్ని తలాంతులను, ధనాన్ని త్యాగము

చేసి అకుంరి�త దీకషతో అంతము వరకు మషనరీగా జీవించిన విశావాస్ వీరమనితగా

పేరు పొందింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

190. �ేవశ్రీ”ేవ ూశీశ్రీశ్రీ�తీస

అడిలైడ్ పోలార్డ్

కాలము : 1862-1934

పరిచర్య : కీర్తన రచయిత

""కుమ్మరి తనకు యకతమైనట్లుగా దానితో మరియెకకుండ

చేపసను" యిర్మయా 18 : 4

ప్రతి విశ్వాసి పరమ కుమ్మరి చేతిలో చేయబడిన

పాత్రయే. ఆయన చితత సవారూపం లోనికి ప్రతి వ్యక్తిని రూపొందించగలరు. పోలార్డ్

అనే వనిత అతి వినయము గల విశ్వాసి. "" ప్రభా నీవు నన్ను నీ కిష్టమైన రీతిగా నీ

చితత స్వారాపములోనికి నన్ను మరచుకో". ఈ ప్రార�నను ఆమె ఒక బభకుతడు ఉజీ�వ

సరభలో ప్రారి�ంచగా విని అనుకరించింది. ఆమె ఆప్ఫికాలో మషనరీగా పని చేయాలని

ఆశించింది. ఆమ్రెన్నో అవరోధాలు ఎదురయయాయి. అనారోగ్యము, ఆరి�క సి�తి సరిలేదు.

అవమానాలైన్నో ఎదురయయాయి. చాల ఒత్తిడులకు గురెైంది. చివరకు సంపూరణ చితాతనికి

సమర్పించుకొన్నది. ఆమె తొటి పని వారికి సహాయము చేస్తూ మరచి సహకారిగా

నండేది. ఆమె రచనలు కొనసాగించి మంచి పేరు పొందింది. ఆమె సందేశ

సారాంశమేమనగా ""దేవుని గౌరవిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటించుట ప్రదిమ కరతవ్యము

కావాలి, పసైతాను నెదిరించాలి. లోకంతో రాజీ పడరాదు. దేవుని యెదుట యదార�మైన

ప్రవర్తన కనపర్చాలి. యితరులను ప్రేమిస్తూ మంచి సుమాత్రిక చూపాలి. విదిి నిర్వాహాణ

స్రకమంగా చేయాలి". యిావెు తన జీవితంలో ఆచరణలోనే మంచి మాదిరి చ్రూేది.

మంచి భార్యగా భర్తని గౌరవించేది. మంచి తల్లిగా మంచి తోబుట్టువుగా అందరి ప్రప్రేమకు ప్రతినిదిిగా నిల్చిింది. ప్రతి వారి దీవెనలు అభినందనలను సీవాకరించేది.

మన కరతవ్యం స్రకమంగా నిర్వాహించగలిగనపుడే నిర్బుయంగా పరలోకం చేరగలవుని

బోదిించేది. మంచి జీవితం జీవించిన పసీతలనే విశావాస్ వీరులంటారు. ఆమెలో దాగిన

అమాల్య భావాలన్నీ గీతాల రూపంలో రచించింది. ప్రభా, నీ చిత్తంలో నీ చిత్త

స్వారాపాన్ని నాకీయండి. ప్రతి కీర్తన పుస్తకంలో ఆమె కీర్తనను పొందుపర్చారు.

గొప్పగా ప్రజాదరణ ప్రశంసల నందుకున్న గీతముగా నిలిచింది. కుమ్మరి ఒక కుండను

చేయనపుడెన్నో ఆటంకాలనెదురుకంటాడు. ఆమట్టిని తీర్చిదిద్ది తిరిగి తాను కోరిన

రీతిగా రూపము నిచ్చి మంచి ప్రాతగా మరచుటకు ప్రయత్నిస్తునే వుంటాడు. ప్రతి

వ్యక్తి తన జీవితంలో ఎదురొకన్న సమస్యలను బట్టి తిరగబడి ప్శ్నంచరాదు. దేవుని

చేతిలో మట్టి ముద్దగా మౌనంగా ఆయనకే అపపగించకోవాలి. ఆయన సమయంలో

ఆయన కోరిన ఆకృతిలో తయారు చేయు వరకు మౌనంగా వేచియుండాలి. మనలను

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఆయన చితత సవారూపంలోనికి మార్చుటలో ఆలస్యం చేస్తున్నాడనియు మారుపలు

చేస్తున్నాడని గ్రహించి చిరాకు అశాంతిలో నున్నావా? దేవునికి సరవాము అపపగించి

ప్రారి�ంచుకో. ఆ పాటలో భావము ప్రార�న రూపంలో నుండగా ""సరవాశవారా, నేను

మట్టినయ్యా, సరియైన ప్రాతనుగా మార్చువయయా, నీ చితత రూపము నాకివవాయయా,

కరిగించి, రూపొందించి నిండించి నన్ను వినియోగించు ప్రభా, నీ పన్రిై కనిపెట్టి

వేచియుంటను. పనికి రాని ప్రాతనని పారవేయకు ప్రభా, పొంగి పొరలు ప్రాతగా

నన్ను మార్చు. సువార్తలో ప్రాతలన్నీ నిన్నే పొగడుచుండగా సాక్షిగా నుండా ప్రాతగా

మంచి నీ కిష్టమైన ప్రాతగా నన్ను వాడుకో ప్రభువా. విశావాస్ వీరురాలిగా ఘనమైన

విలువైన ప్రాతగా నిలిచిన పోలార్డ్ అడిలైడ్ ధనయరాలు.

వవపవవ

191. వీ�తీవ ూశీత్వీతీ

మేరీ పోర్టు

కాలము : 19వ శతాబ�ము

పరిచర్య : మషనరీ

ప్రకటన 3:21

""నేను జయించి నా తండ్రితో కూడ ఆయన

సింహాసనమునందు కూర్చోిండియున్న ప్రకారము జయించు

వానిని నాతో కూడ, నా సింహాసనమునందు కూరచుండనిచ్చెిదను" ప్రకటన 3:21

దైవసేవను జంటగా చేసి ఘనత్రకికన వారిలో మేరీ పోర్టు మారియా

బ్ర�నులు పేరు పొందారు. 1871వ సంవత్సరములో చైనాకు మషనరీలుగా వెళాిరు.

చైనాలో పసీతలపై జరికగ అత్యాచారాలుపైవారు ్రశద�తో ప్రత్యేక పద�తులలో ఉ

ద్దరించదలిచారు. ఆడ్రిల్లలు కలిగనచో వెంటనే వారిలో కొందరిని చ్రంేసేవారు.

కొందరు బ్రతికిననా విద్యకు ఆటంకపరచి బానిసలుగా నుండేవారు. ఆడ్రిల్లలకు

కాళ్లకు బేండేజీలతో కట్టేసేవారు. కొన్ని సార్లు వారి ఎముకలు విరిగిపోయేవి. వీరిద్దరా

స్నేహితులు కలసి బాల బాలికలకు సాకలు ఆరంభించారు. 150 మంది బాలికలు

ధరఖాస్తులు పెట్టుకున్నారు. ఆసక్తిగా ముందుకు వచ్చిన వారిని ఆదుకొని

విద్యనందించేవారు. మన దేహాలు దేవునికి ఆలయాలు గనుక పిల్లలను బాదిించుట,

కాళ్ళు బందిించుట తగదని వాదించేవారు. 1880లో వీరిద్దరా చాల కృషి చేసి

ఆడవారిని శ్రముల నుండి కాపాడదలిచారు. 1894లో చైనాలో వీరి కృషిని గుర్తించి

గౌరవించేవారు. వీరి ఆశయాలను ప్రోత్సహించేవారు. 1907లో చైనా గవర్నవెంటు

బూదిగంత విశావాస్ వీర వనితలు

వారు పిల్లలకు తగిన నియమాలు నిరణయించుటకు వీరిద్దరి ్రశమయే ఆధారమని

ప్రశంసించేవారు. సమాజంలో జరికగ దురాచారాలను చూస్తూ ఉ్రేక్షిస్తున్నామా? లేదా

తగిన చర్య తీసికొగల్గుచున్నామా? యిద్దరు అబలలు కలసి స్నాతనాచారాలను

రూపుమాపుటకు తగిన రీతిగా ్రశమంచారు. మషనరీల కృషిని ప్రశంసించి వార్రిై

ప్రారి�ంచుట, లేదా ఆరి�క సహాయము చేసి చేయాతనీయుట మన కరతవ్యమని

గ్రహించాలి.

వవపవవ

192. జుశ్రీ�ఓ�పవ్� ూ�వరశీఅ ూతీవఅ్�రర

ఎలిజబైత్ ్రేసన్ ప్రెంటిస్

కాలము : 1818-1878

పరిచర్య : మషనరీ

""ఈ శ్రములను ఓపికగా బభరించుటకు కార్యసాధకవెైయున్నది"

2కొరిందిి 1:6

విశ్వాసుల కుటుంబ జీవితాలలలో ఎన్నో

వివాదాలు, శ్రములు చివరకు మరణాలు, ఆరి�క లోపాలు, అనారోగ్యము, బంధువుల

నిందలు, నిరారణ, విచారాలు ఎవరికీ తపపవు. ఆ బాధలలో ప్రభుని ఆదరణ

వెదుకుట వారికి ప్రభువే నేర్పించగలరు. ్రేసన్ కుటుంబము కూడా యిట్టి శ్రములనే

ఎదురొకన్నది. కుమారులను తకుకవ కాల వ్యవదిిలో కోలోపవుట చాల దుఃఖకరమైన

అనుభవమే. వారిని చాల కృంగదీసింది. సంతానాన్ని సమాదిి చేసి యిల్లు చేరి ఆమె

ఎలురగత్తి ఏడ్చిింది. నేనిక సామాన్య పసీతగా ఎలా జీవించగలను? అని బాధపడింది.

ఆమె కీర్తన పుస్తకాన్ని తెరిచి చూడగా మంచి పాట కనిపంచింది. శారా ఆడవ్స

వ్రాసిన పాటను చదివింది. నీ చెంత చెరెదన్ అనే పాటను

చీవ�తీవతీ ఎవ �శీస ్శీ ్�వవ

చూచింది. ఆమె కోలోపయిన అశాంతిని దారపర్చి ప్రశాంత పొందింది. ఆమె అదిిక

దుఃఖ భారంతో ప్రారి�ంచగా విలువైన మాటలు కనిపంచాయి.

వీశీతీవ శ్రీశీ�వ ్శీ ్�వవ, �

ఓ క్రీస్తు, నిన్ను ఎక్కువగా ప్రేమిుస్తాను. వరంతగానిన్ను

జ�తీ�ర్ ఎశీతీవ �శీ�వ ్శీ ్�వవ

ప్రేమస్తానుదేవా ఈ పాట భావం ఆమెను అదిికంగా ఆదరించింది. ఆమె తన

దుఃఖభారం నుండి కోలుకొని తనవలై దుఃఖంతో నన్న యితరులను ఆదరించుట్రై

ధైర్యము తెచ్చుకున్నది. 13 సంవత్సరాల తర్వాత ఒక ేపపరు మీద తనను ప్రభావితం

చేసి మాటలను వ్రాసి పింటు చేయించింది. ఆ మాటలు ప్రార�న రూపంగా వ్రాసింది.

ప్రభా, న్రీై నా ప్రేమంతా దాచి వుండాలని నేను వినయంతో మోకరిల్లి నీ ప్రేమ

బూదిగంత విశావాస్ వీర వనితలు

వరంత ఎక్కువగా పొందాలని నిన్నుకోరుకుంటున్నాను. నీ ప్రేమ నా పట్ల వరంత

ఎక్కువగా నిలిచి నీవు నాకు అతి సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె

గొప్ప దుఃఖంలో ఆదరణ పొంది యితరులను ఆదరించనట్లుగా మనము బాధల్లో

ధైర్యముగా నిలిచి క్రీస్తు ప్రేమను పొంది మానసిక వ్యధలలో, గాయాలో నలిగి కృషించిన

వారికి తగిన }రటను, ఆదరణ యివ్వాలంటే ఏ రీతిగా చేరగలవెా ప్రారి�ంచాలి.

కరచాలనమా? ఆలింగనమా? ఓదారుపమాటలా? ఆరి�క సహాయమా? రెండవ వెైలు

నడుచుట కప్పు చల్లని నీళ్ళందించుటా ఆహారాన్నిందించుటయా? నీవే రీతిగా

ఆదరించగలవో ఆలోచించి నిరణయించి దు'�తులకు ఓదారుపగా నుండుటకు

నిరణయించుకో. 1853వ సంవత్సరంలో ఆమె తల్లి బాధ్యతలు ప్రేమతో సీవాకరించి

ముగ్గురు చిన్న పిల్లల బాధ్యతలు చూచుకుంటా, తన రచనలను కొనసాగించింది.

చిన్న పిల్లల ఆధ్యాత్మిక పుస్తకాలన్నీంటిలో ఎలిజబైత్ పుస్తకాలకు ప్రత్యేక గుర్తింపు

కలిగింది. సామానయలకు అర�మయేయ రీతిగా సులబభశైలిలో వ్రాసింది. ఆమె వ్రాసిన

అన్ని పుస్తకాలలో అతి ప్రాధాన్యతగల పుస్తకము పేరు ఏదనగా పరలోకానికి వేసే

అడుగులు యిది చిన్నపిల్ల్రై నవలైనందన ఆ రోజుల్లో పసైతానుకు సాధనమైన సేవలు

ప్రచురణమగుట వలన కొందరు నిరాకరించారు. కొందరు తల్లులు పిల్లలను

చదివించేసి�తిలో లేనందన వారంతా తప్పు మారగంలో జీవించే రోజుల్లో ఆమె వ్రాసిన

నవలలో సాచించిన ఉతతమ మారాగలు, వెళ్కువలన్నీ చాల గొప్పగా

ప్రభావితమయయాయి. పవిత్రత కాపాడు కొనుటైట్లు? నిరీక్షణ, మంచితనము

అలవరచుకొనుటైట్లు? యిా భావాలన్నీ చాల స్పష్టంగా వ్రాసింది. ప్రతి ఏడాది కొక

మంచి పుస్తకాన్ని రచించేది. కొన్ని గీతాలు కూడా రచించింది. పిల్లల్రై నిర�శించిన

పుస్తకాలు మంచి ప్రైస్తవ సందేశాల నందించేవిగా నుండేవి. జీవితంలో సత్యాధారమైన

పుస్తకాలు కూడా చాల పుపయోగ పడాతయి. ప్రతి విధమైన శ్రములు కష్టాలలో

ఆదరణనిచ్చేది ప్రభువే. వాక్యమైన ప్రభువే మన కాధారము. హృదయంలో వెల్లగా

పనిచేసే వాక్యము సరియైన జావాబులనిస్తుంది. సమస్యలన్నీ ఎరిగినవాడు ప్రభువే.

ప్రేమించే దేవుడు ప్రతి విషయంలో తగిన జవాబునివవాగలడు. దేవుడెవరినీ

బలవంతంగా మారుపచేయరు. సవాచ్చిందంగా ఆయనను యిష్టతతో చేరిన వారిని

ఆదరిస్తారు. ఎలిజబైత్ గొప్ప కీర్తిని గడించిన విశావాస్ వీరురాలుగా నిలిచింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

193. జుబస్త్రవఅ” ూతీ�షవ

యుజీనియా పపైస్

కాలము : 1916-1996

పరిచర్య : గ్రంథదకరత

""ఆకాశము క్రింద మనుష్యులతో ఇయ్యబడిన మరి

ఏ నామమున రక్షణ పొందగలము" అపో 4:12

దేవుని గార్చి అసలు వినని వారెందరోగలరు. వారికి సువార్త బోదిించు

భారము గలవారి పాదాలు సుందరాలు. యుజీనియా గతంలో లోకసతురాలి వలై

క్రీస్తుకు దారవెై దురభ్యాసాలతో కాలము గడ్రిేది. సిగరెట్లు, మతుతపానీయాల బానిసగా

రక్షణను నిరాకరించింది. నాస్తికురాలిగా వ్యర� జీవితాన్ని జీవించేది. ఆ రోజుల్లో పడమర

వరీ�నియా నుండి, చికాగో చేరి సమర�వంతమైన రడియో సందేశాల రచయితగా

నండగా మంచి విశ్వాసిగా నన్న ఎలైన్తో పరిచయం కలిగింది. క్రీస్తును

అంగీకరించమని తెలపగా యుజీనియా పపైస్ ఆ తర్వాత ఒప్పుకోని క్రీస్తువాస్తవమైన

ప్రభువుగా గ్రహించానని తెలిసికున్నది. 1949లో మారుమనస్సు పొందింది. నేను

దేవునిచెందిన దాన్ని ఆయన నావాడని చాటింది. రడియో షోల్రై పాఠాలు రచించి

ప్రముఖులురాలైయింది. చర్చిలో సీపకరుగా ఆహావానందుకున్నది. జారి�యా ప్రాంతం

దర్శించి చరిత్రాత్మక నవలలు వ్రాసింది. ప్రైస్తవ సిదా�ంతాలాధరంగా వ్రాసిన రచనలు

అమ్మమ్మలు వారి సంతతికి నేర్పించుటకు శ్రేష్టమన్నారు. 14 నవలలు వ్రాసి

యేసునామానికి ఘనత తెచ్చింది. గొప్పవిశ్వాసిగా చిర్స్మరణీయురాలయింది.

వవపవవ

194. ూ�అస�్� ”ఎ�ప”

పండితరామాబాయు

కాలము : 1858-1922

పరిచర్య : విద్య, రచయిత్రి, ఆశ్రము సేవ

""ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయను"

యోహాను 4:25,26

హిందా దేశంలో అనేకులు సత్యాన్వేషణ ద్వారా క్రీస్తు ప్రేమకు

సాక్షులై జీవించారు. పురుషాదిిక్యము గల ఇండియాలో పసీతల అన్వేషణ అరుదుగా

నండేది. సృజనాత్మక, విప్లవాత్మక భావాలతో క్రీస్తు కొరకు గొప్ప శ్రములు బభరించి

చిర్స్మరణీయమైన సేవలు చేయగలిగన ఘనత రామాబాయికే దకికంది. ఆమె గొప్ప

బూదిగంత విశావాస్ వీర వనితలు

జ్ఞాని. ప్రజ్ఞావంతురాలు సమర�త గల నాయకురాలు. ఆమె ఎన్నో తీర�యాతలు చేసే

సమయంలో బైబిలును పరిచయం చేయగా ఆ గ్రంధాన్ని దాని విలువైన సత్యాలను

గ్రహించి ఆ వాక్యాను సారంగా జీవించి తరించింది. క్రీస్తు గార్చి సరిగాగ తెలిసికొన్న

తర్వాత అయనను స్వంతం చేసికొనే ఆశ కలిగింది. నేను క్రీస్తుకుచెందిన విశ్వాసినని

ఒప్పుకున్నది. అచంచల విశ్వాసిగా గొప్ప ప్రతిబభతో రచనలు కొనసాగించింది. ఆమె

ప్రతిబభలో సమీప ప్రాంతాలకు చేరింది. అనేక చర్చి బృందాలవారు ఆవెను ప్రసంగించమని కోరారు. ఎన్నో కానపురెనసులు నడిపించే అవకాశాలు కలాగయి. అట్లాంట

సమీపంలో గల దీవాపంలో పసయింట్స పసైమన్ దీవాపం చేరి ఆప్రాంతంలో ప్రైస్తవ

చారిత్రాత్మక నవలలను రచించింది. ఆ సా�నిక సంసకృతిని వరిణంచే రీతిగా నన్న

అమ్మమ్మ కథలు, నానమ్మ కథలు మనుమ సంతతికి చాల ఆహ్లాదాన్ని కలిగంచాయి.

యేసును ఘనపర్చి 14 నవలలను రచించి కీర్తి గడించింది. క్రీస్తులో నన్న �న్నత్యాన్ని

వెలికితీసి ఘనత నిచ్చింది. విశావాసమీరురాలై నిలిచింది. హాల్లెలాయా. క్రీస్తు ప్రభువు

ఆరాధనకు పాత్రుడని గ్రహించింది. నిజరక్షకుడని అన్ని ప్రాంతాలలో సాక్ష్యమచ్చింది.

క్రీస్తు నమ్మినవారిని అనసరించింది. ఆమెకంటే తకుకవ కులస్తుని వివాహామాడి

సంసకరణ గల పసీతగా రాణించింది. ఆమె భర్తకు ఒక ప్రైస్తవ మషనరీ లాకా సువార్తను

బహుమతిగా నిచ్చాడు. అది బైంగా� భాషలో ముద్రించబడగా యిద్దరూ దానిని ప్రశద�గా చదివారు. క్రీస్తు వారి హృదయాన్ని బలంగా స్పందించగా ప్రైస్తవులయయారు.

ఆమెకు సవాయంగా కొన్ని అనుమానాలండేవి. బాపీతస్మము తీసికున్న 8 రోజులలో

ఆమె తెలసికున్న సత్యాలు ప్రచురించి ఆమె విజ్ఞానాన్ని బభక్తిని ప్రకటించింది. క్రీస్తు

మతాన్ని కనుగొన్నాను గానీ, క్రీస్తును పూర్తిగా కనుగొనలేదని ఒప్పుకున్నది. ఆ రోజుల్లో

పసీతలకు తగిన సేవాచ్చులేదు. విధవలకు తగిన గౌరవం యిచ్చే సమాజము కాదు.

అనాధలకు విధవరాళ్ళకు ఆ్రశయసా�నాలు కలిగంచి ఆదరించిన గొప్ప తల్లిగా ఘనత

పొందింది. ఎందరో దీన సి�తిలో నన్న పసీతలను ఉద�రించింది. ఆమె భర్తతో గడిపిన

వివాహా జీవితకాలము కేవలము 18 నెలలు మాత్రమే. భర్త మరణము తర్వాత చాల

ఒంటరిగా మిగిలింది. విధవలను సమాజము చాల చిన్న చూపు చూచేది. అందరితోేసవాచ్చుగా గడ్రిే అవకాశాలు లేని రోజుల్లో యింటిలో వంటగదికి పరిమతమయిన

దీనసి�తిలో పసీతలు జీవించేవారు. ఆమె చాల దీిరమనితగా దేశమంతా ఒంటరిగా

సంచరించింది. దేవాలయాల్లో పసీతలు వ్యభిచార వృత్తికి బానిసలై బాధలో నుండగా

ఆదురాచారాల్ని తీవ్రంగా ఖండించింది. వారిని రక్షించుట్రన్నో ప్రయత్నాలు చేసింది.

అత్యవసర పరిసి�తుల్లోనున్న పసీతలకు అవసరాలు ఆసరా కలిగంచింది. జీవితానికి, మతానికి

ప్రాముఖ్యమైన వ్యక్తి క్రీస్తే. బైబిలులోని క్రీస్తును మరెకుకవగా తెలిసికొవాలని తీవ్రతపనతో

బూదిగంత విశావాస్ వీర వనితలు

అన్వేషించింది. ఆచార రీత్యా క్రీస్తు అనుచరులుగా జీవించిననా క్రీస్తును రక్షకునిగా

సీవాకరించనిచో అర�ం లేని జీవిత్రమే అగును. పండిత రామాబాయి వీరవిశ్వాసి.

వవపవవ

195. జీవ�అఅవ్�వ ”బ

జనెట్ రావ్

కాలము : 1722-1749

పరిచర్య : మారవియన్ మషనరీ

""ఏరపరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడ

క్రీస్తుయేసు నందలి రక్షణ పొందవలైనని నేను వారి కొరకు

సమస్తము ఒరచుకొనుచున్నాను". 2 తివెాతి 2:10

ఎందరో క్రీస్తును ప్రేమించిన విశ్వాసులు మారు మాల ప్రాంతాలలో

నాగరికత లేని ప్రజల మధ్య సువార్త బోదిించుటలో ఎన్నో శ్రములు బభరించారు. వారి

భాషను నేర్చుకొనుటకు అదిిక ప్రయాసపడ్డారు. యితర వ్యక్తులు సువార్తను నమ్మి

క్రీస్తు అనుచరులుగా మారు వరకు చాల ప్రయాసపడ్డారు. జనెట్ రావ్ అనే వనిత

నయాయారుకలోనే జీవనము గడిపింది. ఒక దీవాపంలో మషనరీగా పని చేస్తూ ఆ

భాషను నేర్చుకోవాలని చాల శ్రము పడింది. 1741లో ఆ ప్రాంతపు నాయకుడు

ఆవెరకా చేరాడు. ఆమె తన అనుచరులతో ఆయనను దర్శించింది. నేడు వారి

అనుచరులు. పెన్సిలేవానియాలో యింకా జీవిస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతంలో

గుర్రాలనప్యోగించి ప్రయాణము చేస్తూ నాగరికతకు దారంగా జీవిస్తున్నారు. ఆమె

భర్త జాన్తో కలసి ఆ బభయంకర పరవాత ప్రాంతంలో జీవించారు. వారు డేరాలలో

జీవించేవారు. అటవీకులతో జీవించుట సామాన్యమైన విషయము కాదు. వారిలో

సరిమైన నాగరికా అవగాహన లేనందన నిర్లకష జీవితాన్ని గడ్రిేవారు. వారి శరీరంలపై

నలుపు ఎరుపు గుర్తులుండేవి. వారి వద్ద పెద్ద కతతులుంచుకొనేవారు. వీరు నివసించే

గాడారానికి సా�నిక అడవిజాతులవారు వస్తూ వుండేవారు. జనెట్ వారితో సంభాషిస్తూ

వారి భాషను నేర్చుకొని బైబిలు సత్యాలను వారికి బోదిిస్తూ వుండేది. దైవసేవ

చేయాలంటే త్యాగం అవసరం. ఈ దంపతులు ఎన్నో శ్రములు బభరించి జైలుపాలయయారు.

దెబ్బలు గాయాలు పొందారు. వారి కృషి పఘలిత్రమే నేటి అద్భుత ఆత్మీయ

పంటకోస్తున్నాము. వీర విశ్వాసులు వీర. హాల్లెలాయా.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

196. �స� �వవస

ఐడా రీడ్

కాలము : 1866-1951

పరిచర్య : కవి, రచయిత

""అదివాతీయ దేవునికి ఘనత మహిమయు

యుగయుగములు కల్గుగాక" 1తివెాదిి 1:17

ఎందరో దైవజనులు శ్రములు బాధలు వ్యాధులను

ఎదురొకన్నారు. మరణము సంబభవించగా ఒంటరివారయయారు. అన్నీ బభరించి ప్రభువును

ప్రేమించారు. పడమర వరీ�నీయాలో గతంలో డిపీతరియా అనే వ్యాదిి బభయంకరమైన

రీతిగా వ్యాపించగా ఎందరో మరణించారు. 15 సంవత్సరాల వయస్సులో �డా

రీడ్కు ఈ వ్యాదిి సోకంది గానీ ప్రభువే బ్రతికించారు. తండ్రి మరణించగా తల్లి

ఒంటరి పసీతగా మిగిలింది. చిన్న స్థలము పొలము మిగిలింది. ఒంటరి తనంతో క్రీస్తు

పట్ల ప్రగాడిడ ప్రేమతో పుస్తకాలు చదువుట బైబిలు చదివి ప్రారి�ంచసాగింది. ఆ రోజుల్లో

ఉజీ�వాన్ని కలిగంచే క్రిష్టియున్ హెారాల్డ్ అనే ప్రతికను చాల

(జ�తీ�ర్”అ నవతీ�శ్రీస)

యిష్టపడిచదివేది. సీరియల్గా వచ్చే వ్యాసంలో కొన్ని విలువైన మాటలు ఆవెను

ఆకరి�ంచాయి. ""నేను మహారాజైన క్రీస్తుకు చెందినవ్యక్తిని. నేనందంగా జీవించగలను.

ఆమె పొలంలో పనిచేసుకుంటా, తనతో నన్న వారికి సువార్తబోదిించేది. ఎన్నో

పద్యాలు రచించింది. ఆమె అన్నయ్య ఆమె రచనలన్నిటిని ప్రశంసించేవాడు.

అర�వంతంగా అత్యంత సౌందర్యమైన భావాలు, పదాలు అనేకులనాకరి�ంచేవి. ""నేను

రారాజుకు చెందిన వ్యక్తిని గనుక ఆయన ప్రేమకు సాక్షిని. ఆయన ఎవరినీ

నిరాకరించడు. ఒకరోజు ఆయన అందమైన భవనంలోనికి నన్ను ఆహావానిస్తాడు.

ఆయన మహిమ సింహాసం వద్ద నాకు స్నానముంది. సదా ఆయనతోనే నివసిస్తాను".

గొప్ప నీరికషణతో ఆనందంగా జీవించిన వీరమనిత �డారీడ్.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top