138. జు�వశ్రీవఅ �శీవ్శీబతీ చీవ�బ
ఎవలిన్ లటర్నో
కాలము : 1900-1987
పరిచర్య : మషనరీ
""యోహాోవా యెుద్దనే రక్షణ దొరుకును" యోనా 2:9
చాలమంది విశ్వాసుల జీవితాల్లో కొన్ని నష్టాలు
అపజయాలు ఎదురొకనగా వాటి నుండి అద్భుతంగా
సంరక్షించి, వారిని నాతన అనుభవాలలై నడిపించిన గాథలు సుపరిచితాలు. ఎవలిన్
అనే యవవాన వనిత తన 17వ యేట లోకాశలకు గురెై తాను ప్రేమించిన వ్యక్తికి
చదువు లేకపోయినా లేచిపోయి దారప్రాంతాలకు చేరింది. ఆమె భర్త ఆమె కన్నా
12 సంవత్సరాలు సీనియరుగా నుండేవాడు. పెద్ద వయస్సు పసీతగా చిన్న వాడిని
తోడుగా ఉంచుకుంది. ఆ తర్వాత వివాహం చేసుకొని చిన్న గదిలో కాపురముండేవారు.
ఒక పొలములో మారు మాలగా ఎలకలకు నివాసమైన పేదసి�తిలో శిదిిలమైన
యింట్లో జీవించేవారు. హీనకరమైన ఉద్యోగం చేసి బ్రతికే రోజుల్లో కుమారుడు
జన్మించి ఆ కొద్ది కాలంలో మరణించాడు. 1919లో ఆ బాబు మరణం తర్వాత
వారు వారి సహాజ సి�తిని జ్ఞాపకము చేసికున్నారు. ప్రభువు వారిని జ్ఞాపకం చేసికొనగా
కొందరి విశ్వాసుల పరిచయం వల్ల వారు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు.
ఆదివారం ్రకమంగా ఆరాధనలో పాలోగనేవారు. పది ఆజ్ఞలను పాటించుటలో ్రశద�
చూపించి క్రీస్తును ప్రేమించు వారితోసహావాసము కలిగయండుట కిష్టపేవారు. ఆమె
భర్తకు ఎక్కువ చదువు లేదు. 8వ తరగతి వరకు చదివి విరవించాడు. కాని అతనిలో
చాల గొప్ప తలాంతులు దాగి యండేవి. అసమాన ప్రతిబభ తలాంతులలో సృజనాత్మక
కృషితో క్రొతత పరికరాలు తయారు చేసాదు. అవి రోడ్డు నిర్మాణానికి అడవిని నివాస
యోగ్యం చేయు పరికరాలు తయారు చేయుటకు తోడపడ్డాయి. వీటి వల్ల అతను
చాల ధనవంతుడయయాడు. వారు క్రీస్తును సేవించుటకు దాతృతవాము కలిగ పేలను
ప్రేమించుటకు ్రశద� చూపారు. అంకిత భావంతో 90% ధనాన్ని క్రీస్తు పరిచర్యకే
వుపయోగిస్తు 10% ధనాన్ని వారి స్వంత ఖరచుల్రై వాడేవారు. వారి భడడ్ మరణం
వారిలో గణనీయమైన మారుప పరివర్తన కలిగంచాయి. వారి సృజనాత్మక తలాంతులకు
మంచి అనుభవము వివరణ గలదు. ఎవలిన్ ఒకసారి 8వేల మందికి ఆహారము
తయారు చేయవలసి వచ్చింది. అరె, నేను చేయలేనని బాధపడింది. 8 మందిరకట్లు
తయారు చేయాలో ముందుగా తెలసుకొని 8వేల మందికి ఎంత సరిపోతుందో
గ్రహించుకొని నేర్చుకోని అని భర్త తెలిపాడు. అది తయారు చేయు ప్రాత గార్చి
బూదిగంత విశావాస్ వీర వనితలు
చింతవద్దని తెలిప 20 అడుగుల పెనాన్ని తయారు చేసాడు. ప్రత్యేక పద్ధతిలో పొయియ
తయారు చేసి కావలసిన పదారా�న్ని 8వేల మందికి సరిపడనట్లు సిద�పర్చారు. ఎన్నో
వేల మంది తృప్తి పడిన తర్వాత ఏ రీతిగా ఆహారాన్ని సిద�పర్చారో తెలిసకొని ఆశ్చర్యంతో
నిలిచారు. వారిని గొప్పగా ప్రశంసించారు. వారి సంపాదనలో 30 మందికి యిల్లు
లేని వారిని చేరచుకొని 3 అంతసు�ల భవనాన్ని వారి కొరకు హాస్టలుగా మార్చాడు.
రెండవ ప్రపంచ యుద� వేళ్ సమయంలో అసహాయులకు వారికి సహాయార�ము తన
యిల్లును యిచ్చి ఆతిధ్యమచ్చారు. 1969 వ సంవత్సరములో ఆమె చూపిన ప్రేమ,
సేవ సహాకారాలు సమాజము వెచ్చుకొని ఆమెకు ఘనంగా స్న్మానమిచ్చి జాతీయ
తల్లిగా సతకరించి గౌరవించారు. ఆమె తనతోటి తల్లులకు మనసాపుర్తిగా యిచ్చే
సందేశమేమనగా ""విా భర్తలను మంచి వారిగా మార్చలేకపోవచ్చు గానీ
సంతోషపర్చివచ్చు". యిదే సాతాన్ని ఆమె గురిగా పెట్టుకొని 52 సంవత్సరాలు
అన్యోన్యతతో జీవించింది. క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తూ భార్య భర్తల బంధంతో పోల్చాిరు.
నీ వివాహా జీవితం ఆదర్శిమైనదిగా నన్నదా? బూలోకంలోనె పరలోకానందం
అనుబభవించగలవు. క్రీస్తు నీ అదిిపతిగా నిలుపుకో. మేరీ జీవితం, అట్టి ధన్యత పొందింది.
ఆ సంతోషం కావాలా? ప్రారి�ంచి నేర్చుకో. విశావాస్ వీర వనితలను అనుకరించు.
వవపవవ
139. ణశీతీశీ్�వ �వ�స్త్ర� ళ�వవతీర
డోరతి � ేసయర్స
కాలము : 1893 - 1957
పరిచర్య : రచయిత్రి
""యేసు దేవుడని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో
వానిలో దేవుడు నిలిచియున్నాడు". 1యెహాను 4:15
గొప్ప ప్రముఖుల స్నేహితులు కూడా గొప్ప
విశ్వాసులుగా కలసి జీవిసేత మంచి విశ్వాసులకాగలరు. లాయిస్ గారి ే్నేహితులైన
డోరతి మరియు టోల్రైన్ గార్లు 20వ శతాబ్దములో అతి ప్రావీణ్యత గల ప్రతిబభ గల
పసీతలలో ఒకరు డోరతి సాయర్స. ఆమె పేరు పొందిన విష్టరీ నవలల రచయిత.
ధైర్యసాహాసములు గల వనిత. ఆమె భావాలలో, ఒక వ్యక్తిని దేవుడు సృష్టిసేత అతడు
దేవుని సావారాప్యంతో ఉంటాడు. గొప్ప సామార�్యముతో నిలిపి ఉపయోగించకుంటారు.
దైవిక జ్ఞానంతో గొప్ప పనులు చేయు నేరపరిగా నిలుపుతారని డోరతీ గారి విశ్వాసము.
ఎన్నో పనులు ఎవరు చేయగలిగనా మంచి పనులు ప్రైస్తవులే చేయగలరు. ప్రైస్తవులు
బూదిగంత విశావాస్ వీర వనితలు
అన్ని పనులు చేయగల సమరు�లు అని ఆమె నమ్మకము. 14 నవలలు రచించింది.
అసంఖ్యాక మైన చిన్న కథలు రచించింది. పద్యాలు, నాటికలు, వ్యాసాలు వ్రాసింది.
చాల రచనలు తరు�మా చేసింది. అనే పుస్తకాన్ని తరు�మా చేసింది.
ణ”�అవ జశీఎవసవ
క్రీస్తు జీవిత చర్రిత రచించిన నాటకము రడియోలో చాల ఖ్యాతిని తెచ్చిపెట్టింది.
అనే నాటికలో క్రీస్తు మాటలను ఆధునిక ఇంగ్లీషులోు�వ ఎ�అ పశీతీఅ ్శీ పవ స�అస్త్ర
రచించింది. కొందరు వ్యతిరక నినాదాలు చేసారు. డోరతి నిర్బుయంగా నిలిచింది.
ఆమె చర్చించిన ప్రాముఖ్యమైన అంశము ప్రైస్తవతవాం గారిచేనని భగ్గరగా అరిచి
చాటి చెప్పిన సత్యము. సరవా శక్తి మంతుైన దేవుని మానవునిగా మనము సిలువలో
వ్రేలాడ దీసిన క్రీస్తే అని తెలిపంది. ప్రతి వ్యక్తి వారి ప్రవర్తన్రై జవాబు చెప్పు
సమయముంది. నేనెవరినని చెప్పుకొనుచున్నారని ్రేతురును క్రీస్తు ప్శ్నంచగా నీవే
సజీవుడైన క్రీస్తువన్నాడు. మనకే ఆ ప్రశ్న ఎదురెైతే జవాబేమ? అలోచించగలవా?
వవపవవ
140. ళ�తీ” జీశీ�అరశీఅ ”అషశీశ్రీఅ
శారా జన్సన్ లింకన్
కాలము : 1788-1869
పరిచర్య : గొప్పతల్లి
""జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును" సావెుతలు 14:1
ఎందరో భర్తను కోలోపయిన వనితలు తిరిగి
పెండ్లాడగా సమర�వంతమైన తల్లులుగా, భార్యగా,
విశ్వాసులుగా గొప్ప పేరును పొందారు. ముగ్గురు పిల్లల తల్లిగా నన్న శారా జాన్సన్
ఒక విధవరాలుగా భర్తను కోలోపగా, లింకన్ నాన్నగారు టావ్ లింకన్తో
పరిచయమయింది. 1819లో రకంటకీ కాభన్లో పరిచయం కలిగింది. భార్యనుకోలోపయి
చిన్న భడడ్లతో ఒంటరిగా నన్న ఆయన వద్ద యిద్దరు బిడ్డలున్నారు. శారాకు భర్త
లేక భడడ్లతో యిబ్బందిలో నుండగా, భార్య లేక లింకన్ గారి తండ్రి శ్రము పడుచుండగా
వారిద్దరా ఒక నిరణయం తీసికోగలాగరు. వారి వివాహం తర్వాత శారా లింకన్ ్రకొతతగా
భర్త యిల్లు చేరి అతి మరకిగా అస�వ్యస�ంగా నన్న యింటిని చక్కబైట్టింది. భడడ్లకు
సరియైన వపస్తాలు లేవు. నేలంతా సరి చేసింది. భడడ్లకు క్రొతత బటటలనిచ్చింది. ప్రేమతో
ఆదరించి మంచి దయగల తల్లిగా నిలిచింది. శారా చాల ప్రేమ గల వ్యక్తి,
ఆహ్లాదకరమైన మనస్సుతో వారందరి సంరక్షణను అతి సమర�తతో నిర్వాహించింది.
ఆమె తరీపుదులో అబ్రహాం లింకన్గారు గొప్ప జ్ఞానవంతుై అవెరకా ప్రెసిడెంటుగా
బూదిగంత విశావాస్ వీర వనితలు
గొప్ప కీర్తగాంచాడు. శారా అందరి భడడ్లను సమ దృష్టితో లాలించింది. ఆమె సాక్ష్మ
గ్రాహి. లింకనులో గొప్ప సృజనాత్మక తలాంతులన్నట్లు గ్రహించింది. శారా
విద్యావంతురాలు కాకపోయిన లింకన్ విదయకై చాల ప్రయాసపడింది. గొప్ప ప్రపోత్సాహాన్నిచ్చింది. ఒక చిన్న గదిలో కొన్ని పుస్తకాలు, బైబిలు నంచేది. ఆ బైబిలులో
వాక్యాలను కంఠస�ము చేయుటలో లింకన్ ఆనందించుట బాగా గమనించి
ఆనందించేది. ఆయన వ్రాసిన వ్యాసాలు, వ్యక్త ృతవా పోటీలలో బైబిలు వాక్యాలుయిమడి
యండుట తరచగా బైబిలు వాక్యాలు ప్రయోగించుట ఆ తల్లి గమనించి ఆనందించి ప్రోత్సాహించేది. ఆయన తన మారుటి తల్ల్రిై నమ్మకంగా ప్రారి�ంచేవాడు. ""దేవుడు నా
తల్లిని బహుగా దీవించాలి. నేనేవెైయున్నానో, నేనేమ అవగలనో అవన్నిటిని బట్టి నా
తల్లికి నేను చాల బుుణపడియున్నాను. మంచి గృహాల ఉనికి నిర్మించ బడేవి కావు.
ప్రైస్తవ సిదా�ంతాలతో బిడ్డలు బైబిలు సత్యాల ఆధారంగా నిజాయితీగా జీవించాలి.
అట్టి ప్రైస్తవ విలువల ఆధారంగా పైకిరాగలవారు దినయలు. అట్టి ధన్యత్రై ప్రారి�ంచు
అవసరత ఉంది.
వవపవవ
141. వీ�తీవ ””అస్త్రర్శీఅవ
మేరీ లివింగ�స్టన్
కాలము : 1820 - 1862
పరిచర్య : మషనరీ భార్య
""మరణము వరకు నమ్మకముగా నుండుము" ప్రకటన 2:10
మేరీ తన 23వ యేట ప్రముఖ మషనరీగా నన్న
డేవిడ్ లివింగ�స్టన్ గార్ని కలిసింది. అపపట్లో రోగిగా నన్న ఆయనను పరామర్శంచింది.
1845లో నన్ను పెండ్లి చేసికొనగలవా అని అడిగిన డేవిడ్ గారి కోరిక అంగీకరించింది.
మేరీ జీవితము ఆప్ఫికాలో గొప్ప గుర్తింపుతో కొనసాగింది. బాధలను ఎదురొకన్నది.
ఆమె ఆరోగ్యము లేని సి�తి, విరామము లేని పనులు, అలస్టతో కూడిన ప్రయాణాలు,
తన భడడ్ల మరణాలనెదురొకనుట, సా�నిక ప్రజల బైదిరింపులు, అడవి జంతువుల ఉ
నికి వల్ల బభయాలు యివన్నీ చాల బాదిించాయి. తాత్కాలికంగా పకషవాత రోగిగా బాధ
ఎదురొకన్నది. విష కీటకాల బాధ వల్ల సంబభవించింది. విష కీటకాల వల్ల శ్రములు
తపపలేదు. అంతము వరకు భార్య భడడ్లకు బభ్రదత కావాలని దేవుడిని ప్రారి�ంచేవారు
6 మంది భడడ్లను పొందుట, పెంచుట, బాధ్యతలలో అనేక శ్రములైదురుకన్నారు.
ఆరి�కంగా సరియైన డబ్బు లేక బాధపేవారు. భార్య భడడ్లపై ప్రేమవున్ననా వారితో
బూదిగంత విశావాస్ వీర వనితలు
సరిగాగ గడపలేకపోయేవాడు. వీరందరి శ్రములకు పరలోకంలో గొప్ప జీవ కిరీటములు
ప్రభువు దాచి ఉంచారన్న గొప్ప నిరీక్షణ మేరీకి ఉండి ధైర్యం తెచ్చుకొనేది. మేరీ
సహానము, ప్రేమ ఆమె భర్తకిచ్చిన సహకారం చాల గురితంచదగిన గొప్పగా నుండగా
ఆమె విశావాసమీరమనితగా నిలిచింది.
వవపవవ
142. జీవఎ�ఎ� �బసవ
జైమీమా లాక�
కాలము : 1813-1906
పరిచర్య : గీత రచయిత్రి
""చేయుటకు నీ చేతికి వచ్చిన పనిని శక్తి లోపం లేకుండా
చేయుము" ప్రసంగి : 9 : 10
ఎందరో విశ్వాసులు క్రీస్తు రక్తములో కడుగబడి
మషనరీలుగా సేవా భారంతో వివిధ ప్రాంతాలకు ప్రయాణవెై ఎన్నో శ్రములు
సహించారు. వారిలో జైమమా లాక� ఒక నమ్మకమైన సాక్షిగా హిందా దేశానికి
రావాలని చాల యిష్టపేవారు. అనారోగ్యము ఎదురొకనగా ఆమె దర్శినాన్ని
నెరవేరచుకోలేని అసహాయురాలయింది. మరోక మారాగన సేవ చేయాలని ఆశ పడింది.
ఆమె సండే సాకలు తరగతులలో సువార్త బోదిించేది. పేద సేవకులకు వస్తి
సమకూరచుటకు గృహాలు నిర్మించేది. ఎన్నో పుస్తకాలు రచించేది. చిన్న పిల్లల గీతాలు
చాల ప్రసిది�గాంచాయి. ఎన్నో విధాల ప్రభుని ప్రేమ కనపర్చిది.
� ్”అస ష�వఅ �
అతి తీయుని పురాతన గాథలు చదువుటకు
తీవ�స ్�వ రషవవ్ ర్శీతీవ శీట ్�వ శీశ్రీస
మధురమైనవనే భావముంటుంది. ఆ పాట ఆధ్యాత్మిక ప్రతికలలో ముద్రించబడింది.
ఆమె భావాలు, రచనా ప్రజ్ఞ బహిరంగంగా తెలిసికోగలాగరు. ఆమెకు మషనరీ సేవ
ఎంత పీతి పాత్రమైనదో ఆమె రచనలే బోదిించాయి. ప్రపంచంలో జీవించేవారు
ఎన్నో ఆలోచిస్తారు గానీ పరలోక పటటణం గార్చిన ఆలోచన తెలియుని వారెందరో
ఉన్నారు. క్రీస్తు ఆహావానించే నిత్య రాజ్యవారసులుగా ఆయనను అందరా రక్షణ ద్వారా
ఎలా చేరగలరు? అని ఆమె ఆలోచించేది. ఆమె హృదయ వేదన గ్రహించి ఆమె వలై
ఆలోచించాలి, కన్నులైత్తి పైరును చూడాలి. కోయడాన్రివరూ లేరు. నీవు నేను నడుము
భగించి సువార్తను చేపట్టి యేసును వెంబడించే భాగ్యవంతులం కావాలి. మాయబడిన
ద్వారాలు తెరవాలి. రోగలకు సవాస�త ప్రార�నలు కావాలి. జైమమా క్రీస్తు కొరకు చేసిన
పనులలో కొన్నయిన చేయుటకు నీవు, నేను సంసిదు�లముకావాలి.
బూదిగంత విశావాస్ వీర వనితలు
143. �బసవఅర �వపవషష�
లారకన్స. రెబ్బకా
కాలము : 1794 - 1854
పరిచర్య : అవెరకా వ్యాపారి
హెాబ్రీ 10:4
""ఎడ్ల యెకకయు, మేకల యెకకయు రక్తము
పాపములను తీసివేయుట అసాధ్యము" అవసరతలే వ్యకుతలకు
సమర�తను నేర్పించగలవు. రెబ్బకాక గొప్ప విశ్వాసిగా నుండగా భర్త మరణము ఆవెను
కృంగదీసింది. ఎలా జీవించాలో వ్యాపారాలన్నీ ఎలా నడపాలో దికుక తోచలేదు.
అందరు ఆశ్చర్య పే రీతిగా ఆమె అందలవెకికన పరిసి�తులకు చేరి అందరినీ
ఆశ్చర్యపర్చింది. అది 1825 సంవత్సరము ఫాక�్స బభకుతని అనుచరురాలు గనుక 5వ
భడడ్ గర్బువతిగా నుండగా భర్తను కోలోపయింది. పెద్ద సీటలు కంపెనీకు అదిిపతిగా
నుండి ఎందరినో పోషించేవాడు. ఆమెభర్త పెన్సిలేవానియాలో పెద్ద సీటలు కంపెనీ
యజమానిగా నుండి మరణ పడకపై నుండి భార్యను కోరిన అఖరు కోరిక ఏదనగా
""రెబ్బకాక, నీవు నా సేవకు చాల సమర�వంతమైన సహకారిగా నున్నావు. నా తర్వాత
నా యిల్లు భాధ్యతలన్నీ నీవే తీర్చాలిసుమా! యిా రాతిగా అడిగిన భర్త కోరికను
మన్నించి ఆమె తన కరతవ్యాన్ని అతి చాకచక్యంతో నిర్వాహించగలిగంది. మల్లు పనివారు
పసీత పనులన్నీ చేయలేదని నమ్మకము లేక మల్లు విడచి వెళ్ళు ప్రయత్నములో నుండగా
మీరు నా సమర�త పరీక్షించి చూచుకొని, నమ్మకము లేనిచో వెళ్ళవచ్చునని తెలిపంది.
యింటి పనులు చూచుకొనే సామాన్య పసీతలో ఎంత గొప్ప సమర�త, ప్రజ్ఞ వుందని
చూచి, ఆమె జ్ఞానముతో చేయు నిరణయాలను చూచి ఆశ్చర్యపడ్డారు. ఆమె సామర్థ్యానికి
కీలక భావము యెహోవా యందు బభయబభకుతలు కలిగయండుటయే జ్ఞానమునకు
ఆధారము. యిా వాగ్దానములన్నీ ఆమెయందు నెరవేరాయి. ఎన్నో ఆటంకాలు
అవరోధాలన్నీ ఎదురొకని ధైర్యాన్ని చూపింది. 9 సంవత్సరాలలో భర్త చేసిన అప్పులన్నీ
తీర్చిసింది. దేవుడు నమ్మదగినవాడు. బైబిలులో గొప్ప వాగ్దానాలున్నాయి. నేను నీకు
తోడైయున్నాను. నిన్ను విడువను ఎడబాయను. నీ ప్రార�నలు ఆలకిస్తాను. నీవు నడువ
వలసిన ్రతోవ చూపిస్తాను. నీకు మారగదర్శగా మారగవెై యంటను. నిన్ను
నిత్యరాజ్యవార్సుల్ని చేస్తాను. ఈ వాగ్దానాలన్ని యిచ్చి నడిపించిన దేవుని హాస్తాల్ని
పట్టుకొని రెబ్బకాక విశావాస్ వీర వనితగా సాగి కావలసిన ధైర్యాన్ని పొందింది. నీవు,
నేను ఆయన వాగ్దానాలపై ఆధారపడి బభయబభకుతలతో జీవిసేత విశావాస్ వీరులము
కాగలము.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
144. ఖ�్”తీ�అ� హశీఅ దీశీతీ� �బ్�వతీ
కేథారీనా పఘన్ బోరా లాథదర్
కాలము : 1499-1552
పరిచర్య : మతోదా�రకుని భార్య
""నరుడు ఒంటరిగా నుండుట మంచిదికాదు" ఆది 2:18
మన ఆలోచనలైన్నో వుండవచ్చు. దేవుని
నిరణయాలు మన పట్ల వివిధ రీతులుగా నుండవచ్చు. అవి
మార్చుట్రవరి తరమా కాదు. కాధరిన్ గొప్ప సాక్షిగా జీవించింది. వెుుదట కాధలిక�
నన్గా కన్యాజీవితానికి అంకితము చేసికొన్నది. తర్వాత మార్టిన్ లాధర్ గారి భార్యగా
గొప్పసేవ చేసింది. ప్రపంచాన్ని తల్లక్రిందులుచేసి శిష్యుల వలై మతోదా�రణ ఉ
ద్యమములో ప్రముఖ ప్రాత వహించిన మార్టిన్గారి భార్యగా చాల సేవ చేసి సహకారాన్ని
అందించింది. ఆయన చరిత్రలో మార్టిన్ భార్యగా యింటి పనులన్నీ నిర్వాహిస్తూ
భోజనం సమకూరచుట వస్తులన్నీ చూచుటతో చాల చాకచక్యాన్ని తెలివిని కనపర్చిది.
ఆమెను అభినందిస్తూ "" నాభార్య నన్ను నా అవసరాలను కనిపెట్టి చూచుకుంటా,
యింటి పరివారాన్ని, పొలాన్ని పచ్చిక పొలాన్ని, ఆవుల అమ్మకాల్ని సమర�తతో
చూచుకుంటా, యివన్నీ పనులు చూస్తూ మధ్యలో బైబిలు చదివి ధ్యానించి ప్రారి�ంచేది.
ఈ రీతిగా సమయాన్ని సదివానియోగపరచు సమర�న ఒక గొప్ప ధన్యత" అని పొగిడేవాడు
అవెు ఎన్నో ప్రశంసలు, పొగడతలు అందుకున్నది, కొన్ని నిందలు, విమర్శిలు ఆమెకు
తపపలేదు. గతంలో నన్గా వాగ్దానం చేసి కన్యకగా జీవిస్తానని తెలిప దేవుని ముందు
ప్రమాణము ఉల్లంపఫించి పెండ్లి చేసికొన్నదన్నారు. ఎన్ని అవమానాలు, అపవాదు
లైదురొకన్నను వారి విశావాస్ జీవితము తొట్రిల్లలేదు. లాధరు వయస్సు 41
సంవత్సరాలండగా 26 సంవత్సరాలు వయస్సులో సహాకారిగా నిలిచి, ్రశమంచి, 6
మంది భడడ్లను సంరక్షించి మంచి గృహిణిగా జీవించింది. భర్త ఎదురొకన్న
నిరుత్సాహాలలో ఆమె చాల ధైర్యపరిచి, వారి యింటిని సందర్శంచే అతిధులకు మంచి
ఆతిధ్యాన్నిచ్చి ఎన్నో అభినందనలందుకున్నది. ఆమె మంచి ప్రైస్తవ విశ్వాసము గలదై
దైవ సేవలో ప్రముఖ పాత్రవహిస్తూ భడడ్ల తల్లిగా, మంచి భార్యగా, మంచి అతిధ్య
మచ్చే ఇల్లాలిగా వరి�ల్లింది. ఎందరో పసీతలు చిన్న పనులుకూడా సమర�వంతంగా
చేయుటకు విసుగుదల చూపుతారు. ప్రేమతో యిష్టతతో చేయలేరు. జీవితం వీర
విశ్వాసిగా మాదిరిగా నిలిచి చిర్స్మరణీయురాలయింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
145. వీ�తీవ �వశీఅ
మేరీ లైయున్
కాలము :1797-1849
పరిచర్య : మషనరీ
""నేను మీకు ఆజ్ఞ్రాించు ఆజ్ఞలన్నిటిని మీరు రగైకొనవలైను"
దీవాతి 11:9
ఎందరో ఎన్నో రీతులుగా క్రీస్తును ప్రేమించి
సేవరూపంగా ఆ ప్రేమను కనపరచువారెైయుంటారు. శ్రముపడతారు. ముఖ్యంగా 19వ
శతాబ�ము ఆరంబభంలో పసీతలు విద్యను సీవాకరించుటకు చాల ్రశమనెదురొకన వలసి
వచ్చింది. ఆమె పసీతలకు విద్య నేర్పించుటకు యితర విశావాస పసీతలకు బభక్తితో తరీపుదు
చేయవలసి వచ్చేది. టీచర్లుగా సువార్త సమర�వంతంగా బోదిించుటకు నేరపది.
ప్రపంచములో అందరూ క్రీస్తును గార్చి తెలసికోవాలని ఆశతో ప్రారి�ంచి వార్రిై ప్రశమంచాలని కోరది. 1830లో విద్యార్థుల కొరకు కాలేజీ సా�్రించ దలచి కుదరనందున
నిరుత్సాహాపడింది. ఎవరి వద్ద నుండి సొమ్ము సీవాకరించలేదు. ఇంతలో ఆమె ఆరోగ్యము
కీషణించింది. 1837లో పసీతలకు ప్రత్యేకంగా వేదాంత విద్య నేర్పించే సంస�ను సా�్రించాలని
ఆశించింది. ఎవరి వద్ద ధనము లేదు. ఆరి�క పరిసి�తి సరి అయిన తర్వాత ఏదైనా
కార్యక్రమాలు చేసికోవచ్చునన్నారు. అంతలోనే ఆమె ఆరోగ్యము కీషణించి నందున
తవారపడి తాను చేయదలచిన పని చేసేసింది. కొందరి పసీతలతో పసమనరీ ఆరంభించి
వీరిని ఉజీ�వంతో ప్రోత్సహించి దేవుని కొరకు జీవించే వారిగా సిద�పరచుటకాశించింది.
వీరికి బోదిించే టీచర్లకు తరీపుదులో ధన్యత పొందింది. ఎన్నో శ్రములకోర్చింది. ఆమెేసవా పఘలితంగా చాలమంది పల్లెటారి ప్రాంతాలకు తరలి వెళ్ళి బోదిించుట
ఆరంభించారు. 12 మంది పసీతలు వివిధ ప్రాంతాలలో మషనరీలుగా గణనీయ సేవలు
చేసారు. ఆమె ప్రభువును చేరు సమయానికి ముందుగా 70 మందిని విదేశాలలో
మషనరీలుగా తర్బీుదు నిచ్చు ప్రతిబభ పొందింది. బైబిలు సత్యాలను యితరులకు
తెలియజేయుట చాల విలువైన పద్దతి. కొందరు సత్యాలు నేర్చుకొనుటకు సిద�పడగా,
కొందరు క్రీస్తును పొలి జీవించుటకాశిస్తారు. కొందరు ఆ్రశమాల ద్వారా అనాధల
సేవ చేయగలరు. కొందరు వెైద్య పరీకషల ద్వారా పేలను ప్రేమిుస్తారు. వారి జీవితాలే
ప్రతికలుగా నిలుస్తాయి. ప్రతి విశ్వాసి జీవితములో అన్ని వయస్సుల వారు, విభిన్న
రీతులలో క్రీస్తు పరిచర్య చేయుటలో పని కలిగయండుట ప్రభువు ఆశయము. మేరీ
జీవితము గొప్ప సేవ చేయుటలో నిమగ్నమగుట ద్వారా గణనీయ సేవ చేయగలిగ
బూదిగంత విశావాస్ వీరమనితగా నిలిచి సాక్షిశ�షురాలయింది.
బూదిగంత విశావాస్ వీర వనితలు
146. జుశ్రీవ�అశీతీ వీ�షశీఎపవతీ
ఎలినోర్ మాకొబంర్
కాలము : 1801-1840
పరిచర్య : సంఘసా�పన
ఎపెఫస్సీ : 6:10
అవెరకాలో నన్న చిన్న దీవాపాలలో ఒక
ప్రాంతంలో వింత తెగవారు నివసించేవారు. ఒజిబావా
ఇండియన్లు అనే పేరున మచిగన్
(�య�పష� �అస”అ)
ప్రాంతంలో జీవిస్తారు. వారికి సువార్తనందించాలనే ఆశతో ఎలినోర్ మకొంబర్
నియమంచబడింది. కాని ఆమె ఆరోగ్యము కీషణించింది. కొంత కాలము తర్వాత
బర్మాలో మషనరీ సేవల్రై సిద్దపడింది. బర్మాలో మారుమాల ప్రాంతాలకు
వెళ్ళమన్నారు. డాంగ� యాన్ ప్రాంతంలో సేవ చేయాలంటే భాష
(ణశీఅస్త్ర వ”అ)
తెలియదు. ఆ ప్రాంతం వారు త్రాగుబోతులు, వ్యభిచారులు. ముందుగా బాధపడిననా
ధైర్యము తెచ్చుకొని కొన్ని నెలల తర్వాత ఇరవై మంది సరభయలతో చిన్న సంఘమేరపడింది.
అతి దారుణ హింసలలో దేవుని దాసురాలిగా నవయుగ పసైనికులము మేమేనని
నిలిచింది. ఆమెను యింటిలోనే బందిించి సజీవ దహనంచేయదలచారు. ఆమె బర్మా
భాష నేర్చుకోవాలని చాల ప్రయత్నాలు చేసింది. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆరాధనా,
ప్రార�నా సమావేశాలు ఆరంభించింది. సమీపములోనున్న విభిన్న తెగలవారికి
బోదిించుటకు తరీపుదు నిచ్చింది. విశ్వాసులను ఉజీ�వ పరిచింది. ఒంటరిగా
వ్యతిరకతలనెదురొకని హింసలను సహిస్తూ విజేతగా నిలిచి క్రీస్తు సహావాస సంఘాలను
ఏరపరచింది. ప్రార�న చాల శక్తి గలది. యుదో�పకరణములు వాడి విశ్వాసి విజేతగా
జీవించాలి. ప్రార�న, వాక్యము, పరిశుదా�త్మ, కన్నీరనే, ఆయుధాలు నీవు, నేను వాడి
క్రీస్తు విశ్వాసులముగా నిలుద్దాము.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
147. ళ”అ్ వీ�తీషవశ్రీశ్రీ�
పసయింట్ మారర్సల్లా
కాలము : 325-410
పరిచర్య : పురాతన ప్రైస్తవ విశ్వాసి
"" నా వాక్యమందు నిలిచిన వారెైతే నిజముగా నాకు
శిష్యులైయుండి సత్యమున గ్రహించెదరు" యోహాను
8:31,32.
గొప్ప కుటుంబంలో, ఎన్నో సంపదలతో నన్ననా క్రీస్తును ప్రేమించి సేవకు
సమయాన్ని సందను సమర్పించిన బభకుతలు త్యాగపూరిత జీవితాలు ఎన్నదగినవి.
అట్టి దినయలలో మారర్సల్లా ముఖయరాలు. కొన్ని శతాబ్దాల క్రితము క్రీస్తు ప్రేమకు
దాసురాలైంది. ఆమెగొప్ప పేరున్న రోమన్ కుటుంబంలో సంపన్న కుటుంబంలో
ప్రముఖుల యింటిలో జన్మించింది. బభక్తిగల కొందరి సన్నిహితుల విశావాస్ జీవితం
ద్వారా ప్రభావితమైనది. భర్త ఎక్కువల కాలము జీవించలేదు. భర్త మరణించిన తర్వాత
ఒంటరిగా మిగిలింది. క్రీస్తును అదిికంగా ప్రేమిస్తూ అనుచరురాలైంది. ఆమె యిల్లు
క్రీస్తు కేంద్రిత కుటుంబంగా మార్చి బైబిలు ధ్యానము చేసే స్థలంగా మార్చుకున్నది.
గొప్పవారెైన పసీతల వస్రతధారణ సిలుకబటటలతో చాల ఆడంబరంగా వుండేది. నగలు
వజ్రాలు పొదిగినమ వాడేవారు. ముఖాలపై చెరగని మేకప్ ఉండేది. బానిసలు వారి
వెంట వుండేవారు. కానీ ప్రభుని ప్రేమను రుచి చూచాక క్రీస్తుని గార్చి తెలిసికొన్న
తర్వాత ఆమె సాదాసీదా వస్ర్తాలు ధరిస్తూ మట్టిరంగు వస్ర్తాలు ధరించేది. వారంత
గుర్రాలపై ప్రయాణించేవారు. వారి సంపద పేల కందించేవారు. ఆమె దగ్గర బైబిలు
స్టడ� చేసే ఒక పసీత ఆ ప్రాంతంలో ప్ర్రపధమంగా ఆసప్రతి నెలకొలిపంది. ఆమెక్రీస్తు
కొరకు చాల గొప్ప కార్యాలు చేసింది.
ఆమెక్రీస్తు ప్రేమను బట్టి ప్రభువు కొరకేదైనా చేయదలచింది. అశోకుడు
చరిత్రలో ఎన్నో ఘనకార్యాలు చేసాడన్న రీతిగా రుావెు గొప్ప పనులు చేసి ఘనత
పొందింది. ఆమె ఆ పటటణానికి వెలుపల ఒక యిల్లు తీసికొని దానిని ప్రార�నా స్థలంగా
మార్చింది. కేవలము ప్రార�న బైబీలు ధ్యానము, పాటలు పాడుట, పేదవారికి సహాయ
పడుట, యిట్టి పుణ్యకార్యాలు చేసింది. బైబిలు సత్యాల కరప్రతాలు అనేకులు చదువుటకు
ముద్రించి పంచిపెటాటలి. బైబిలు సత్యమైన వార్త గలది. ఆమె అనేకులకు సువార్త
అందించే సదుపాయం కలిగంచింది. దైవచతాతన్ని నెరవేర్చిన వారిని ప్రభువు గొప్పగా
దీవించి ఆయన కొరకు ప్రత్యేకించుకుంటారు. మరర్సల్లాను, ఆమె పరిచర్యను ప్రభువు
చాల దీవించి అనేకులకు ఉపకారిగా వాడు కున్నారు. నిన్ను నన్ను కూడా చాల
యిష్టతలో వాడుకొని విశావాస్ వీరమనితల్ని చేయు దేవుని స్తుతించాలి.
బూదిగంత విశావాస్ వీర వనితలు
148. జ�్�వతీ�వఅవ వీ�తీర”శ్రీశ్రీ
కాధరిన్ మారె�ల్
కాలము : 1914-1983
పరిచర్య : గ్రంధకరత
""మీరాయనను చూడక పోయినను ఆయనను
ప్రేమించుచున్నారు." 1 ్రేతురు 1:8
దైవ సేవ చేయు విశ్వాసులుగా మారుటకు పుస్తక
పఠనము ఆధారముగా నన్నవారున్నారు. సహావాసము లేని సమయాల్లో ే్నేహితులే
పుస్తకాలుగా నిలుస్తాయి. అట్టి వాక్యానుభవంతో విశ్వాసిగా మారిన వార కాధరిన్.
ఒకపుస్తకము ద్వారా పాస్టు పీటర్ మార�ల్తో పరిచయము పరిణయంగా మారింది.
మంచి జయ జీవితము జీవించగల దంపతులయయారు. తల్లిగా దీవించబడింది.
3 సంవత్సరాలు ఆమె అనారోగ్యంతో బాధపడింది. ఊపిరితితతులలో బాధ
అనుబభవించింది. అసహాయ సి�తిలో పడకకు పరిమతమయింది.
మంచము పట్టిన సి�తిలో దేవుని సన్నిదిి కోరింది. ఆమె ఆరోగ్యములో
మారుపరాలేదు. ఆమె విశ్వాసము నిలబైట్టుటకు చాల ్రశమపడింది. శాంతికి
దారవెైంది. ఆ పడకలో మంచి పుస్తకాన్ని చదివింది. గొప్ప ప్రభావాన్ని పొందింది.
సంతోషకరమైన జీవితానికి ప్రైస్తవుని
(ు�వ జ�తీ�ర్”అర రవషతీవ్ శీట � న”�వ ”టవ)
రహాస్యము దీని రచయిత పేరు హేానా విటాల్. బాహ్యా పరిసి�తులను బట్టిగాక
అంతరంగంలో శాంతి లభంచే పద్ధతిని కనుగొన్నది. అది జీవజలాల ఫ�ంటై�న్గా
నన్న క్రీస్తేనని నమ్మింది. భావ్రోదేకాలతో కాక దేవుని చిత్తం పై ఆధారపడితే అదే
ప్రైస్తవ జీవితమని నమ్మింది. ఆమె విశ్వాసము బలపడింది. ఆరోగ్యం పొందింది. నీ
గండెల్లో క్రీస్తుపట్ల విశ్వాసముంటే ఏ వివాదమైనా, అనారోగ్యమైనా అదిిక
వించగలము. గొప్ప విశావాస్ వీరుల జాభతాలో చేరగలము. హాల్లెలాయా.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
149. జ”�శ్రీశ్రీ� ణ. వీ�తీ్�అ
సివిల్లా డి. మార్టిన్
కాలము : 1860-1948
పరిచర్య : గీత రచయిత
""మీరు బభయపడకుడి" మతతయి 10:29
దేవుని విశ్వాసులంతా ఎల్లపుడా ఆనందంగా
ఉంటారు. పౌలు చెప్పిన మాట అదే మరలా చెపుదును
(పఫిలిపీప 4:4) ఆనందించండి. సివిల్లా మార్టిన్ తన స్నేహితులను దర్శించినపుడు
వారిద్దరూ జారెడు కుర్చీిలలో జీవిస్తూ ఎల్లపుడా ఆనందంగా కనిపంచగా ""మీర
రీతిగా యింత బాధలో ఆనందంగా జీవించగల్గుచున్నారు? అని ప్శ్నంచింది. డాలిటిల్
దంపతులు గతంలో చాల ప్రతిబభ గల వ్యాపార్స్తులుగా నుండేవారు. ధైర్యంతో
జీవించేవారు పిచ్చుకలను కాపాడి సంరక్షించే దేవుడు మమ్ములను కనిపెట్టుచున్నాడని
తెల్పారు. ఆమె పద్యా రచయితగా ఆమె భావాలు చాల ముచ్చటగా నుండి అనేకులు
ఆనందించేవారు.
ఆ మాట ఆధారంగా మంచి పద్యాన్ని రచించింది. గాభ్రయేలు గారు ఆ
పదాలకు రంగు పెటాటరు. భ�్ల గ్రహెాం గారు విాటింగులలో ఎధెర్ వాటరు గారు
పాడారు. నీనెందుకు విచారించాలి? నీలి నీడలు నన్ను ఆవరించగా యేసు వెైపు
చాస్తాను. నా గండె ఒంటరితనంలో నన్నపుడు పరలోకాన్ని గార్చి ధ్యానిస్తారు.
ఆయన నా భాగవెై యుందురు. నేను నిరంతరం కనిపెట్టి ఆదరించే ే్నేహితుై
యున్నాడు. పిచ్చుకను కాచు దేవుడు నన్ను మరువగలడా? ఆయన కనిపెట్టి చూస్తారు.
పిచ్చుక ఖరీదు చాల సవాలపమైనది. ఒక పిచ్చుక నేలరాలిననా దేవునికి తెలస్తుంది.
నీవు నేను పిచ్చుక కంటే ్రశ�షుటలమే. నిన్ను స్నేహితులు తృణీకరించి ఒంటరివాడవు
కావచ్చు అనామకునిగా గుర్తింపులేని జీవితం జీవించవచ్చు. ప్రభు మంచి ే్నేహితుడుగా
నీకున్నాడని నవ్ము.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
150. వీశీఅ�ష�
వెానిక
కాలము : 331-381
పరిచర్య : బభకుతడైన అగసీటన్ తల్లి
""ఎడతెగక ప్రారి�ంచండి" లాకా 18:1
ఎన్నో తరాల క్రితము జన్మించి నేటికి చిర్స్మరణీయుైన పునీత
బభకుతడు అగసీటన్ తల్లి మోనికను గార్చి చరిత్ర ద్వారా గొప్ప
పవిత్ర బభకుతరాలిగా పరిచయము కాగా, పరిపకవాత గల ఆధ్యాత్మిక శక్తితో అచంచల
విశ్వాసిగా పేరు పొందింది. పరిశుద� జీవితాన్ని జీవించి తన భడడ్రై కన్నీరు కార్చింది.
తన భడడ్ తల్లిగా ఆమె మాట పట్టించుకొనకు దారమయినందుకు దుఃఖంతో ప్రారి�ంచేది.
వ్యర�ంగా జీవిస్తూ నిర్లకషభావంతో నన్న అగసీటను గార్చి అనేక సంవత్సరాలుగా ఏడ్చిి
ప్రారి�ంచిన భారవెై ప్రార�నలు దేవుడు గుర్తుంచుకున్నారు.
ఒక రోజు అతనికి దేవుని సవారము వినిపంచింది. "" బైబిలు తీసికో చదువు"
వెంటనే రోమా ప్రతిక తీసి చదవాలనే ప్రేణ కలిగింది. ఆమె ప్రార�నల పఘలితంగా
గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందిన వెంటనే రచనలు చేయసాగాడు. ఆయన రచనలలో
"" నాతల్లి కన్నిటి ప్రవాహంలో నేను కొట్టుకొని పోయి ఒడడు చేరానని సాక్షమచ్చాడు.
ప్రైస్తవ పసీతకి ప్రార�నయే అతి బలమైన ఆయుధము. కొన్నిసార్లు ఎంతటి బభకుతల్రైనా
ప్రార�నలకు జవాబురాకపోవచ్చు. వెళ్కువగా నుండి ఎడతెగక ప్రార్దించు భారంతో
ప్రారి�ంచాలి. బిడ్డలు రక్షణ పొందక, వేదనతో తల్లులుగా భడడ్ల్రై ప్రారి�ంచు వారికి
అగసీటను తల్లి మోనికా మారగదర్శకాగలదు. నిరీక్షణతో ప్రారి�ంచాలని ఆమె నేర్పించిన
పాఠము. సీవాకరించి ఆదర్శి తల్లులుగా నిలవాలి.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
151. వీ�తీవ ణశీతీవ
మేరీ డోర్
కాలము : 1918-2004
పరిచర్య : మషనరీ
""పరలోకములో నుండి ప్రభువు దిగివచ్చును" 1థెస్స 4:16
దైవాజ్ఞులను పాటించిన ఏ వ్యక్తి వ్యర� జీవితం
ఎదురొకనలేడు. తపపక విశ్వాసిగా మారగలదు. ఒక పసీత టి.వి
పోగ్రాములో నన్న సందేశానికి ప్రభావితమై ఆ మాటలు విన్నది. ఆ వ్యక్తి మేరీ కాగా ప్రపొడయాసర్ హాలివుడ్లో ప్రసిది�గలవాడే. ప్రతి 15 నిమషాలలో ఒకొకకక ఆజ్ఞను ప్రతి
ఆజ్ఞను పాటించుట నేర్చుకో. యిా మాటలు చాలప్రభావితం చేసాయి. ఆ రోజు
వెుుదలుకొని ఆమె ఆస్తిని వెచ్చించి మంచి ప్రసంగాలు చెప్పిన వారికి బహుమతులను
ప్రకటిస్తూ వెండి, బంగారు విగ్రహాలను బహూకరించి గౌరవించి స్న్మానించసాగింది.
అవెరకాలో నయాయారుకలో గతంలో నన్న రగైడ్ పోస్టు వ్యయసా�పకుడైన
నార్మన్ విన్సంట్ పీలే భార్య రాతు గారికిరాయు రోజర్స, డేల్ ఇవాన్స, సీటల్ అలైన్
మరియు జేన్మీడోస్ వీరందరికీ మంచి బహుమతి లభించింది. ఆమె వ్యక్తి గతంగా
కొంత బాధ విచారం దాగియున్ననా మంచ్రిై పోరాడింది. 1969లో ఆమె భర్త
మరణించాడు. 5 మంది పిల్లలను పెంచు బాధ్యత వారిపై పడింది. ఎన్ని బాధలున్నా
ప్రైస్తవునికి నిరీక్షణ ఉండాలని ఆమె బోదిించింది. దేవుడెల్లపుడా కనిపెట్టి చూస్తూనే
వుంటారు. నిరాశకు ఎన్నడా తామవవారాని ఆమె ధైర్యం తెచ్చుకుంది. ఆమె ప్రదిమ
పుత్రుడు డెన్నీ 23 సంవత్సరాలోనె పడకలోనె మరణించాడు. ఆకుటుంబానికి
ఆదరణ కావాలి. బైబిలు ధ్యానాలు, వాగ్దానాలు ఆదరణ నిచ్చాయి. మరణమైనా
హింస అయినా ప్రభువు ప్రేమ నుండి ఎవరూ ఎడబాపలేరని నమ్మి అట్లు బభకుతలను ప్రోత్సాహించు సేవలో కొనసాగింది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
152. వీ�తీవ వీవశ్రీవశీస దీవ్�బఅవ
మేరీ మాక�ల�డ్ బైతాన్
కాలము : 1875 - 1955
పరిచర్య : మషనరీ
""మసియ దగ్గరకు వచ్చి భతానియకు వెళ్ళుటకు
ప్రయత్నంచేసిరిగాని యేసు యెక్క ఆత్మవారిని వెళ్ళ
నియ్యలేదు" ఆపో 16:7
మేరి మాక�ల�డ్ అవెరకాలోని దకిషణ కారో�నాలో జన్మించింది. 17 మంది
తోబుట్టువులన్న గతకాలపు బానిసకుటుంబంలో పెరిగింది. ఆమెలో మషనరీగా
జీవించాలన్న తపన బాల్యం నుండి ఆమెను వెంటాడేది. ఆప్ఫికాలో సేవ చేయాలని
ప్రయత్నించి రెండు సార్లు విపఘలమయింది. ఆమె తన ఆశయం వదులుకోక మాడ�
బైబీలు పాఠశాలలో వేదాంత విద్యాలయంలో చేరి బైబిలు జ్ఞానము పొందింది.
ఆమెనిరుత్సాహాపడక నిరాకరించబడిన మషనరీ సేవను గార్చి ఆలోచించి ఎదో
రీతిగా మరొక ప్రత్యేక ప్రణాళ్ళక సిద�ం చేసికోగలిగంది. ఆప్ఫికన్ అవెరకన్ విద్యార్థులకు
పాఠాలు నేర్పించుట ఆరంభించి 1904లో డేటోనా నార్మల్ మరియు ఇండస్రీటయల్
సాకలు కేవలము బాలికల్రై సిద�ం చేసింది. నల్లజాతి బాలికల డిగ్నిటి కాపాడాలని
తలంచి నిలబైట్టే ప్రయత్నం చేసింది. 1936లో ్రఫాంక్లిన్ రూజ్వెల్ట ఆమె ప్రతిబభను
గుర్తించి ప్రెసిడెని�యల్ సలహాదారునిగా జాతీయ యువజన ఆడ్మిన్రిషేటటరుగా
నియమంచారు. ఆమె పొందిన పదవిని బట్టి ఆనందించింది. ఆమె వలై జీవితంలో
అవమానలైన్నో పొందిన వారిని సీవాకరించి వారికి ధైర్యాన్ని అందించేది. ఆశావాదిగా ప్రకమమైన బైబిలు చదివే పరిజ్ఞానంతో మంచి నిబ్బరంతో, గొప్ప పదవ్రిై కాంక్షించి
ప్రార�న ద్వారా పొందింది. మాసిన తలుపులు నిరుత్సాహాన్ని కలిగంచక, దేవుని ప్రణాళ్ళక
తెలిసికొనే ప్రయత్నం చేస్తూ మరొక మార్గము దేవుడే చూపగలడని నిరీక్షించాలి.
నిరాశలో నిరీక్షణ చూపిన మేరీ జీవితంలో ఆశావాదం ధైర్యంగా ప్రతి విశ్వాసి
జీవించాలని మేరీ సాక్ష్యం సాపుర్తినిస్తుంది.
వవపవవ
బూదిగంత విశావాస్ వీర వనితలు
153. ళబవ వీషపవ్�
సా వెక�బైత్
కాలము : 1830-1893
పరిచర్య : మషనరీ
""ప్రతి మనిషికి బోదిించుచు ఆయనను ప్రకటించుచున్నాము"
కొలస్సీ 1:28,29
ఒకొకకక విశ్వాసికి దేవుని కొరకు ఒకొకకక పద్ధతిలో
దేవుని సేవ చేయడానికి కుతాహాలం కల్గుతుంది. సా�నిక అవెరకన్లకు ప్రత్యేక పద్ధతిలో
సేవ చేయదలచింది. ప్రత్యేక ప్రార�న దేవుని ద్వారా దర్శినము పొంది సమీపంగా
నన్న ప్రాంతాల్లో కొందరికి సేవ చేయుటకు తరీపుదునిచ్చింది. 1870లో ఒరిగన్
ప్రాంతంలో ఒక తెగ వారికి సువార్త బోదిించాలని, వారికి పరిచర్య చేయలని
కోరుకున్నది. ఆమె చేయు ప్రసంగాల అంశము అపోసతలుల ఆసక్తి కొందరు
యువకులకు తరీపుదు నిచ్చి 4,5 సంవత్సరాలలో వేదాంత కోర్సు నేర్పించుటకేరాపట్లు
చేసింది. 1890 నాటికి మాడింట రెండు వంతులు ప్రభుని రక్షకునిగా సీవాకరించారు.
ఆమె ఆదర్శిము ఏమనగా అందరా నిత్యతవాంలో క్రీస్తుతో జీవించాలని ఆశించింది.
అందుకే తన వరకు ఆత్మీయంగా బలపడి తృప్తి పడలేదుగాని అనేకులు దైవిక జ్ఞానంతో
బైబిలు సత్యాలు నేర్చుకోవాలి, అవన్నీ అందరు యితరులకు బోదిించగల సమరు�లు
కావాలని త్రించి ్రశమంచింది. ఆమెకు దర్శినము ఏముందో అది నెరవేరచుకొనుటలో
గొప్ప కృషి, దృడిడ సంకలపము కలిగ పూర్తి చేసి దేవుడు బభళనమ్మకమైన మంచి దాసురాలా
అని ప్రశంసిస్తారనే నిశ్చతతలో నిలిచింది. నీజీవితంలో నీకు దర్శినముందా? దాన్రిై
గరచూచి ్రశమంచుచున్నావా? లేనిచో నేడే ఒక దర్శినమ్రుై ప్రారి�ంచు. దానిని
పూర్తి చేసే వరకు వ్రిశమంచరాని తెలసుకో.
వవపవవ