Chapter 19 of 20

సాక్ష్యాలు 238–251

సహాయపడుటకు నిరణయించారు. రెండవ ప్రపంచ యుధ�కాలంలో హిట్లరు చేసే

హింసలలో కుమార్తెలు జైలులో శ్రముపే కాలంలోనే వారి తండ్రి మరణించాడు.

జైలులో సరియైన పోషకపదారా�లందక అతి బలహీనవెై తర్వాత బైట్సీ దీనాతిదీన

పరిసి�తులలో మరణించింది. ఆమె మరణానికి ముందు నా ఆమె తన సోదరీ కోరితో

మాట్లాడుతా ""కోరీ, నేను మరణాన్ని సమపిస్తున్నాను. ప్రభువు నన్ను పరలోకంలోనికి

తీసికొని వెళ్లారన్న నిరీక్షణ నాకుందిగానీ చాలమందికి అది లేదు. నరకము చాల

బభయంకరవెైదని, లోతైన సా�నమని నీ దగ్గరున్న వారితో చెప్పు తపపక వింటారు.

నీవికకడ వున్నావు గనుక సువార్తను బోదిించే అవకాశాలు నీకు ఎక్కువగానున్నాయి.

సజీవంగా నన్న నీకే సాధ్యము". ఆమె మరణావస్దలో కూడ ఆత్మల భారము ఎంతో

తీవ్రంగా నండుట చాల ఆశ్చర్యము కలిగస్తుంది. ఆమె చివరకు మరణించగా కోరీ

ఒంటరిగా మిగిలింది. ఆమె వయస్సు వారందరిని పరీక్షించు వేళ్లో అద్భుతంగా

ఆమెకు జైలు నుండి విడుదల లభించింది. సదర్ ల్యాండ్లో నన్న ఆమె యింటికి

ఒంటరిగా ప్రవేశించింది. చనిపోయిన తండ్రి, తన చెల్లి జ్ఞాపకాలన్నీ ఆమెను చాల

బాదిించాయి. ఆమె గండెల్లో చెల్లి చివరి మాటలు ప్రతి ధవానించాయి. ""వెళ్ళి

నరకమున్నదని చెప్పు" అనే మాట జ్ఞాపకం రాసాగింది. ఆమె కోరినట్లే ఆమెకు

ప్రభువు అనేక మారాగలు తెరిచారు. కోరీ 61 దేశాలలో అందరికీ చాలిన క్రీస్తు

సువార్తతో పాటు వారి సాక్ష్యము గార్చి ప్రకటించుట కారంభించింది. ఎందరో

అద్భుతంగా ప్రభావితులై చైతన్యవంతులయయారు. బైట్సీ జీవితాశయము అంరదా

గ్రహించి ప్రతి విశ్వాసి తనకు తోచిన మాటలతో క్రీస్తు గార్చి సాక్ష్యమవ్వాలని బైట్సీ

వలై ఆరాటపడాలి. యితరుల జీవితాల్లో వారెదురుకంటున్న ఆటంకాలన్నీ ధైర్యంగా

విడగొట్టుకొనే ధైర్యము కలిగ క్రీస్తు కొరకు శ్రముపడాలనే అందరినీ ప్రోత్సహించాలి.

వారు రెవన్ బర్గ జైలులో బైట్సీ మాటలు కోరీ తన శ�షజీవితంలో నిలబైట్టింది. నీవు

జైలులోని వారకి నరకం నుండి తప్పించుకోవాలని హెాచ్చరించాలి. యిదే సువార్త

సేవలో నీకు జైలు వేదికగా తరీపుదు నిస్తున్నారని గ్రహించు. యిదే తర్వాత నీవు

చేయు పనికి సాపుర్తినిస్తుంది. నీపని కేవలం సువార్త చెప్పుట సాక్ష్యమచ్చేటేనని తెలసికో

అని ప్రోత్సాహాన్నిచ్చింది. కోరీ జీవించిన రోజుల్లో బైట్సీ మాటలు కొండంత ధైర్యమునిచ్చి

విదేశాలలో బూదిగంతాలలో విశావాసమీరమనితగా ప్రసిది� గాంచి దినయరాలైంది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

238. జశీతీతీ�వ్వఅ దీశీశీఎ

కోరీ టైన్ బావ్

కాలము :

పరిచర్య : రచయిత, సువార్తికురాలు

""నేను నిన్ను జ్ఞాపపకము చేసికొనుచున్నాను" కీర్తనలు :

42:6

ప్రపంచమంతా గుర్తించిన సేవ చేస్న కోరి టైన్ బావ్, ఆమె సోదరి బైట్సీ

నాజీల బైలులో రావిన్ బ్రాక� జైలులో 96 వేలమందితో పాటు

(”�వఅ దీతీబషస)

చిత్రహింసలు అనుబభవించారు. రెండవ ప్రపంచయుధ� కాంలో యాదుల శ్రముల్లో

ఆదరించి చాల అన్యాయాన్నీ సహించింది. సోదరి బైట్సీతో కలసి చాల కష్టాలు

పడ్డారు. ఆమెతో పాటు కుటుంబీకులంతా చాల బాధలు పడి చివరకు మరణం

చేరారు. కోరీ, చెల్లి మరణం తర్వాత బ్రతికింది. చెల్లి కోరినట్లు సేవ, సాక్ష్యం ద్వారా

బూదిగంతాలు సంచరించింది. ఆమె బలహీనులను నిరాశాపరులను ధైర్యపర్చిది.

బాదిించిన గార్డు కనిపంచిగా కషవించి క్రీస్తు విజేత అని మనస్సు సి�రపరచుకొని కషమ

ప్రేమ చూపింది. కోరి, ఆమె చెల్లి చూపిన సహానములు వరిణంచలేనివి. ఆమె ఒక

చెంప కొట్టిన వారికి రెండవ చెంప చూపించాలనియు, హింసించిన వారిని కషవించి

ప్రేమించాలని క్రియారూపంగా నేర్పింది. ఒకసారి కరచాలనము చేసిన వ్యక్తిని

తేరిచాడగానే ఒక్కసారిగా గతం జ్ఞాపకవెుిచ్చింది. అతను మయానిచ్ప్రాంతములో

కనిపంచాడు. అతనెవరో కాదు. కోరీ, బైట్సీ యిద్దరూ జైలులో నుండగా గార్డుగా

నుండేవాడు జైలులో శ్రముల పాలు చేసిన గార్డు ముఖం చూచిన వెంటనే బైట్సీ

పాలిపోయిన ముఖం కనిపంచింది. ఎలా స్పందించాలో అర�ం కాని సి�తిలో నుండగా

""కోరీ గారు, మీరెంతగా ప్రసంగించారో తెలుసా" అని అభినందించాడు. ఒక్కసారిగా

కషవించలేని ఆగ్రహాం గండెల్లో నుండి పొంగి పొర్లింది. ""యేసు నేను ఎందుకో

కషవించలేకపోతున్నాను నాకు మీ సహాయము కావాలని" ప్రారి�ంచింది. నెమ్మదిగా

తేరుకొని చేయి చాచి కరచాలనం చేసింది. బభయంకర భీబభత్సాన్ని, హింసను బభరించిన

కోరీ, తనలోనున్న ఆగ్రహాము, పగ, ఆమేశము అంతటినీ దిగమ్రంగుకొని క్రీస్తు సువార్తను

ఎన్నో వేలమందికి విలువైన సాకషాన్ని తెలిప ఆశ్చర్యపర్చింది. ఎంతో లోతైన

కన్నీటిలోయనుభవంలో నుండి లోతైన నిండైన ప్రేమ చ్రూేవారు క్రీస్తు తప్ప

మరెవరంటారని, క్రీస్తే విజేత అంటా బహిరంగంగా వేదికలలో విశ్వావిద్యాలయాలలో

ట�ను హాలులో, చర్చి ప్రాంతాల్లో క్రీస్తు కొరకు సాక్ష్యమచ్చింది. ఎల్లపుడా యితరులకు

బూదిగంత విశావాస్ వీర వనితలు

వేలు చేయుటకే ఆలోచించేది. గతంలో అనుబభవించిన చేదు అనుభవాల్లో ఏమ

మంచి లేదు గాని ఎల్లపపుడా పసైతాను బైదరిస్తూనే వుంటుంది. జీవితమంతా

తలపట్టుకొని ఏడ్చిి నిరాశలో వుండాలని పసైతాను పన్నాగవెైయండగా అది విశ్వాసికి

తగిన అనుభవం కాదు. ప్రభువు ప్రతి హీనసి�తికి తారుమారు చేయగలడు. నిరాశలన్నీ

ఆశావాదంగా మార్చగలడు. గొప్ప ఉన్నత స్నానంలో ఘనపర్చగలడు. బూదిగంత

విశావాస్ వీరమనిత కోరి గొప్ప ధన్య వనిత.

వవపవవ

239. �ర�పవశ్రీశ్రీ� ు�శీపబతీఅ

ఇసరైల్లా తోబర్న

కాలము : 1840-1901

పరిచర్య : మషనరీ

""కాపరిలేని గొ�ై�లపై కనికరపెను" మతతయి 9:36

అనేక మంది విదేశయులు ఇండియా విచ్చేసి

గొప్పసేవ చేయగల్గుటను బట్టి ఎందరో పసీతలు విద్యావంతులు కాగలాగరు. ఇపస్బల్లా తో

బర్న అన్నయ్య ఇండియాకు మషనరీగా వచ్చి 10 సంవత్సరాలు మంచి సేవ చేసి

తిరిగి వచ్చి చెల్లిని చేరి, ఇండియాలో సేవ చేయు అవసరత చాల వుందని చెల్లిని ప్రోత్సాహించి మషనరీగా వెళాిలని తెల్పాడు. అంతేకాదు విద్యావంతులైన పసీతలు

అరుదుగానున్నారనియు, హిందువులైన మగవారు పసీతలు విద్యను నేర్చుకొనుటకు ప్రపోత్సాహాన్ని యివవాలేని వారుగానున్నారని తెలిపన వెంటనే ఆమె తన అంగీకారాన్ని

తెలిప అంకిత భావంతో దేవుని సేవించే తలాంతు గలదై ఇండియా చేరింది.

1869 వ సంవత్సరములో లక్నో ప్రాంతంలో సాకలు ఆరంభించి పసీతలను ప్రపోత్సాహించింది. కేవలము 6మందిలో ఆరంభించి ఒక వ్యక్తిని కాపాలాగా ఉంచి

కర్రపెట్టి బైదిరించే రీతిగా వుంచి ఆటంకాల నదిికమంచి, సేవ ప్రారంభించి సేవ

వ్యతిరకించే వారిని నిరుత్సాహాపర్చి విద్యారంగంలో తోచిన రీతిగా సేవచేయసాగింది.

ఆ తర్వాత 25 మంది చేరారు. సువార్త బోధ, జనగాపని, బైబిలు స్టడ� ఆరంభించింది. ప్రకమంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. పసీతలకు కాలేజీ విద్య కూడా ఆరంభించింది.

ఇతర మషనరీలు ఆవెను చాల నిరుత్సాహాపర్చి మాటలు పలిక నీవు విజేతగా

నండలేవన్నారు. ఆమె పట్టుదల విడవలేదు. 1887లో ఆసియాలోనే వెుుదటిగా

కాలేజీ ఆరంభించింది. ఒక పసీత పటటబభ్రదురాలైతే ఆ కాలేజీ విద్యను మరువలేదు.

బూదిగంత విశావాస్ వీర వనితలు

ఆదివారాల సంఘరాధనాలో ఆధ్యాత్మికతలో నిండైన పరలోక ధ్యానాలు విద్యార్థులంతా

నేర్చుకొనేవారు. ఇపసపల్బా గొప్ప విశావాసమీరురాలై ఖ్యాతి గడించింది.

వవపవవ

240. ణశీతీశీ్�వ �అఅ ు�తీబ”

డోరతి ఆన్ ్రతప్

కాలము : 1779-1847

పరిచర్య : గీతరచయిత, ఎడిటర్

""నేను గొ�ై�ల మంచి కాపరిని" యోహాను 10:14

నేటి ప్రైస్తవ లోకమంతా ఉత్సాహాంతో నిరీక్షణతో

పాడే ప్రముఖ గీతమే రక్షకుడా, కాపరిగా

ళ”�శీబతీ ”సవ � ళ�వ”వతీవస శ్రీవ�స బర

మమ్మునడిపించు ఈ విలువైన భావాలు గలపాటను ముద్రించిన సమయంలో ఆపేరు

తెలియలేదు. కానీ డోరతి చాల పాటలు వ్రాయగలిగంది. ఆమె యిా పాటను రచించిందని

నమ్మారు. ఆమె మంచి విశ్వాసిగా సేవ చేసింది. వివాహాము చేసికోలేదుగానీ

పసిపిల్లలను చాల ప్రేమగా ఆదరించి ప్రేమించేది. 1836లో కాపరి అనేపాట

జనారణ పొందింది. అన్ని వయస్సులవారు యిష్టపడిన పాట విలువైన భావాలు

బభక్తిని పెంపొందించేవిగా నిలచాయి. రక్షకా, కాపరిగా నుండి మృదువుగా సున్నితంగా

పచ్చిక బయళ్ళతో ముమ్మనుమేపాలి. నీవు సిద�పరచిన అందమైన బయళ్ళ చెంతకే

నడిపించాలి. ఆశీర్వాదలనిచ్చే యేసు మమ్ములను ధర చెల్లించి కొన్నారు. మేమంతా

నీకే చెల్లినవారము దేవా" అనే అర�ముంది. కాపరి సంపూరణ అదిికారానికి లోబడి

గొర్రెలు జీవిస్తాయి. వాటిని నడిపిస్తూ నీరు అందిస్తూ పచ్చిక బయళ్ళకు గొర్రెలను

బభ్రదంగా చేరచు బాధ్యత కాపరియైన యేసుక్రీస్తు బాధ్యతయే. గొర్రెలకు బభ్రదతకావాలి. ప్రశమల కోర్చి ధైర్యంతో గొర్రెలను కాపాడుటకు చివరకు మరణాన్ని సహితము

ఎదురొకనుటకు సంసిద�ంగా వుంటారు. గొర్రెలు కాపరి సవారం వినుటకు వేగరపడతాయి.

డోరతి అనుభవంలో కాపరిసవారం విని వెంబడించాలని ఆకాంకషతో అనేకులు కూడా

కాపరిని వెంబడించాలని తపనతో ఎందరినో ఆత్మీయంగా ప్రోత్సాహాన్నిచ్చిన డోరతి

సేవ ప్రశంసనీయం.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

241. �బషవ �. ు�బతీర్శీఅ

లాసీ థరట్సన్

కాలము : 1795-1876

పరిచర్య : మషనరి, రచయిత

""నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము"

యెహోషువా 1:9

ఎందరో మషనరీలు సుదీర� ప్రాంతాలు ప్రయాణం

చేస,ి శ్రముల కోర్చి ప్రభుని సేవించారు. కొన్నిసార్లు తగిన వస్తులు లేక సుఖాలకు

దారవెై, క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుట్రై కష్టాలు పడ్డారు. 1820వ

సంవత్సరములో లాసి, ఆసాలు 15 మంది స్నేహితులలో కలసి చిన్న వాహానము

ద్వారా మషనరీలుగా హావాయికి ప్రయాణము చేసారు. ఆ ప్రజల జీవిన విధానం

చాల ఆశ్చర్యపర్చింది. వారంతా విగ్రహారాదిికులు. 157 రోజులు ప్రయాణము చేసారు.

అన్ని పరవాతాలను, పెద్ద చేపలు షార్కలను, చెకక రాళ్ళ విగ్రహాలను పూజించేవారు

వారికి వ్రాయదగు భాషలేదు. గవర్నవెంటు పాలన లేదు. చిన్న గుడిపసలో జీవించేవారు.

లాసీ ఆ పేదవారిని చేరి వారిని ప్రేమతో ఆదరిస్తూ కుట్టు పనులు నేర్పించి, చదువుట

వ్రాయుట నేర్పించి సువార్త పాఠాలు అందమైన పాటలు నేర్పించింది. సధ్బుక్తితో

బ్రతకగోరు వారంతా హింస పొందుతారు. ఆమెకు రొమ్ము కేన్సరు రోగము సోకింది.

మతతు మందు లేకుండా ఆపరషన్ చేయించుకొనవలసి వచ్చింది. ఆమె నిరంతరము

బైబిలు కీర్తన పుస్తకాన్ని పడకపై నంచుకొని ధ్యానిస్తూ వుండేది. వ్యాదిి సోకిననా

దేవుడు ఆమెను 22 సంవత్సరాలు అదనంగా సజీవంగా వుంచారు. ఆమె నమ్మకంగా

దేవుని సేవించిన కాలము అర�శతాబ్దము అనగా 50 సంవత్సరాలుగా ఎంతో అంకిత

భావంతో అకుంరి�త దీకషతో నాగరికత లేని ప్రాంతములో సహానంతో సేవ చేసి తన

జీవితాన్ని ప్రభువు సేవకు సమర్పించుకొన్నది. దావీదు వలై ధైర్యం తెచ్చుకొని యింకనా

దేవుని యందే నిరీక్షణ అవసరమని ఎంచింది. లాసీ అనారోగ్యముతో కూడా తన

తలాంతులను ప్రభుకిచ్చిన ధన్య పసీత. ఆమె ఆదార్మన్ని గౌరవిద్దాం.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

242. ణశీతీశీ్�వ ళ�వవతీర

డోరతి సేయర్స

కాలము : 1893-1957

పరిచర్య : నవలా రచయిత, ేప్లరెైటర్

""యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో

దేవుడు నిలిచియున్నాడు" 1యోహాను 4:15

20వ శతాబ్దములో గణనీయమైన సేవలు చేసిన

అనేక పసీతలలో డోరతి ఒకరు. ఆమె పుస్తకాల ద్వారా గణనీయ సేవలు చేసారు. ఆమె

పుస్తకాలకు గుర్తింపు నిచ్చినది. సి.ఎస్ లాయిస్, టోరెకన్గారు. ఆమె విస్టరీ నవలలు

కూడా రచించింది. విజయవంతంగా సేవ చేసి వీరమనితగా దీిరురాలిగా ఉ

త్సాహావంతమైన సేవలు చేసింది. అంత ప్రోత్సాహాంతో ఆనందంగా సమర�వంతంగా

సేవ చేయగలిగన నేరుప ఆమెఎట్లు సంపాదించిందనగా సరవాసృష్టి, కర్త మాట ద్వారా

సర్వాన్ని సృష్టించిన శక్తిమంతుడు ఆమెలోనున్నాడు. మనలో ఆయన శక్తిని వాడినపుడే

అతి సమరు�లుగా సేవ చేయగలము. ప్రతి ప్రైస్తవుడు తన చేతికి ప్రభువుఅపపగించిన

చిన్నపనినైనా పెద్దపనినైనా అతి ్రశద�తో చేయుటకు యిష్టత కలిగయండాలి. అపుడే

బభళా! నమ్మకమైన మంచి దాసులారా లేక దాసుడా అని ప్రశంసలనందుకొను ధన్యత

పొందగలము. సమయాన్ని సదివానియోగం చేసికోవాలి. ఆమె తన సమయాన్ని

సమర�తతో వినియోగించింది. చాల చిన్న కధలతో సహా, 14 డిటైక్టివ్ నవలలు,

వ్యాసాలు, పద్యాలు, నాటికలు, కొన్ని పుస్తకాలు తరు�మా చేసేది. ఆమె వ్రాసిన

ప్రముఖ రడియో నాటిక క్రీస్తు జీవితాన్ని ఆధారం చేసికొని వ్రాసింది. రారాజు

మానవునిగా జన్మించాడు. ఆమె యిా రచనను

(ు�వ ఎ�అ పశీతీఅ ్శీ పవ స�అస్త్ర)

ఆధునిక ఇంగ్లీషు భాషలో వ్రాసినందన చాల విమర్శిలకు గురెైంది. కొందరు వ్యతిరకత

కనపర్చారు. అన్ని ఆటంకాలను అతి ధైర్యంగా ఆశావాదంతో ఎదురొకన్నది. ఆమె

చర్చనీయం యాంశ వెల్లపుడా క్రీస్తు ప్రేమ సువార్త గార్చి మాత్రమే వుండేది. ఆమె

చేయగలిగన సేవ చెపపవలసిన సిదా�ంతాల సత్యాలన్నీ అతి ధైర్యంతో యితరుల మధ్య

తెలుపు సాహాసముగలది. ఆమె తన సమయమును తలాంతులను క్రీస్తు సిలువ వద్ద

సమర్పించగా ఆ సిలువ శక్తి నశించువారికి వెరిత్రనము గానీ, రక్షింపబడు వారికి

దైవశక్తియే యున్నదని ప్రగాడింగా నమ్మిన దీిరమనిత. ఆమె తరచగా ఆలోచించిన

అనుభవమేదనగా ప్రతి వ్యక్తి నిత్యతవాంలో ఎదురొకనవలసిన ప్రశ్న వున్నది. యేసు

ఎవరు? ్రేతురును క్రీస్తు సాటిగా ప్శ్నంచాడు. ఆత్మపూరుణడైన ్రేతురు, కేవలము

చేపలు పట్టు పామరుడేగానీ గొప్పగా జవాబు తెల్పాడు. నీవే నిత్య జీవపు మాటలు

చెపపగలవాడవు. ప్రియ చదువరీ? నీకీ ప్రశ్న సమ్ర్తిేే నీ జవాబేది? డోరతి నిండు

విశావాసంతో జీవపు మాటలు గల క్రీస్తునే ఆ్రశయించి దినయరాలయింది. ఆమెన్.

బూదిగంత విశావాస్ వీర వనితలు

243. �అఅ� ుశీఎ�రవషస

అన్నా టోమపే�

కాలము : 20వ శతాబ్దము

పరిచర్య : మషనరీ, వైద్యపరిచర్య

"" యెహాోవా నా కాపరి నాకు లేమకలుగదు"

కీర్తనలు 23:1

చాలమంది మషనరీలు ఇండియాకు ప్రయాణించి

ఎన్నో క్రొతత అనుభవాలతో శ్రములన్నీ బభరించి వెైద్యసేవలు, సువార్త సేవలు చేసి

గొప్ప ప్రేమ చూపి క్రీస్తును సేవించారు. అన్నా, వైద్య సేవ ద్వారా అనేకులకు సేవచేసి,

10 సుదీర� సంవత్సరాలుగా ఆమె చేసిన సేవ గురితంచబడి ప్రశంసలనందుకున్నది. ప్రప్రపధమంగా ముగ్గురు చిన్నారులు ఆమె నివసించిన నేపాలు ప్రాంతంలో ఆమెను

సహాయం కోసం అతి బలహీన సి�తిలో చేరారు. ఆమె ప్రభువు పిల్లల మధ్య సేవ్రై

సిద�పర్చారని గ్రహిచింది. ఒక ఆదివారం గడిచేసరికి ఆమె యింటి వద్ద చిన్న పిల్లలతో

పడకలన్నీ నిండిపోయాయి. ఉయయాలలో నన్న పసిపిల్లలను సంరక్షించే పనిలో

నిమగ్నమయిన సమయంలో, పాము కాటు వల్ల తల్లులిద్దరు మరణించగా పసిపిల్లలు

అనాధలై ఆ్రశయ హీనులయయారని ఆమె చేతికి పసి భడడ్లనందించారు. ఆమెయిల్లు ప్రిల్లలతో నిండి ఉండగా క్రొతత పాపలను చేరచుట చాల కష్టంగా తోచింది. మరొక

పాప చేర్చబడగా ఆమె తల నిండా ్రేలు, అతి అశుభ్ర�తతో నన్న యిద్దరు బిడ్డలుయింటి

ముందు దీనంగా నిలిచారు. యింటిలో బల్ల సొరుగును పడకగా మార్చి వారిని

చేరచుకున్నది. సరిగా వీరందరినీ పోషించుటకు సరిపడు పోషక పదారా�లు చాలేవి

కావు. పసిపిల్లల ఆహారము లేక మరణించుట్రై సిద�మయయారు. ఆమెకు ఏమ చేయాలో

దికుకతోచలేదు. ఒక రోజు ఒక టైలిగ్రాము చేరింది. ఆశ్చర్యంతో చూడగా 4 బారెల్స

పాల డబ్బాలు విదేశం నుండి పంిణీ అవుచున్న వార్తను అందుకున్నది. పఫిలడెలిపయా

చర్చి వారు ఆనీ పిల్లలు కొర్రై పాలు అవసరమని ప్రభువు ప్రేమచే ప్రపరరింపబడగా

వారు అత్యవసర సమయంలో సహాయాన్ని అందుకున్నారు. జారి� ముల్లరు గారు

కూడా యిదే పద్ధతిలో అనేక మంది అనాధలను పోషించారు. నీతిమంతులు విశావాస

మాలముననె జీవిస్తారన్న వాగ్దానము నెరవేర్చిన విశావాసమీరుల గాథలు నేటి తరానికి

గొప్ప సాపుర్తిని ప్రోత్సాహాన్నిచ్చి క్రీస్తు సేవలో ముందడుగు వేస్తూ ప్రభువుని మహిమపరచు

ధన్యత తపపకనిస్తాయిని ఆనీ జీవిత్రమే సాక్ష్యముగానున్నది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

244.”శ్రీశ్రీ�శీఅ ుతీ�ర�వతీ

లిలియన్ ట్రాషర్

కాలము : 1887-1961

పరిచర్య : మషనరీ

""చిన్నపిల్లలను ఆటంక పర్చక నాయెుద్దకు రానీయుడి

పరలోక రాజ్యము ఈలాంటి వారిదే" మతతయి 19:14,15

బాల్యంలో లిలియన్ అనే బాలిక అవెరకాలో

జారి�యా ప్రాంతంలో పెరిగింది. ఆమె తన యింటి ప్రక్క నన్న స్నేహితురాలి సలహా

పాటించగా క్రీస్తును అంగీకరించింది. ఆ స్నేహితురాలి ప్రేమ ఆప్యాయతలతోపాటు

ఆమె చేసిన ప్రార�న పఘలించగా ""ప్రభువా, నీను నీ భడడ్గా నుండాలని ఆశిస్తున్నాను.

నీ కొరకేదైనా చేయాలనే ఆశముంది. ఆ రీతిగా చేయు ధన్యత నీయమని ప్రారి�ంచింది".

క్రీస్తు ప్రేమకు ప్రభావితమైన విశ్వాసులు పేద అనాధల్రై ఆ్రశమము బాధ్యత

సవాకరించమని కోరగా లిలియన్ యిష్టంతో ఆసేవా భారాన్ని సీవాకరించింది. ఆ తర్వాత

ఈజిపుటలో అనాధశరణాలయము బాధ్యతలను సీవాకరించుటకు నిరణయించుకున్నది.

ఆరి�కముగా సరియైన పరిసి�తిలో లేకున్ననా కొందరి దాతల దాతృతవామును బట్టి

ధైర్యంగా సాగి వెళ్ళింది. ఆమె మరణించు తరుణములో ఆమె సేవలను గుర్తించి

కొనియాడి ప్రశంసించే సమయంలో 8000 వేల మందికి పరిచర్య చేసిన గొప్ప

మాతృహృదయం గల తల్లిగా నిలిచిందని తెలసి ఆమెకు నిజమైన క్రీస్తు ప్రేమను

చూపిన విశావాసమీరురాలని ఘనంగా గౌరవించారు. ఆమెను నైలు ప్రాంతమునకంతటికీ

తల్లి అని భరుదునిచ్చారు. చిన్నతనంలో ప్రభువు ప్రేమ వారిని

(వీశీ్�వతీ శీట చీ�శ్రీవ) ప్రోత్సాహించి తగిన నిరణయాలు చేసినపుడు పెద్దవారు తపపక ప్రోత్సహించాలి సహకరించి

వారి కలలను దర్శినాలు నెవేరుటకు చేయాత నివ్వాలి. లిలియన్ నిరణయం వల్ల

విదేశంలో అనేక వేలమంది గొప్పగా ఆదరింపబడి విద్యను పొంది సంరక్షించబడి

క్రీస్తు బిడ్డలుగా నిలిచారు. కొంత కాలము లిలియన్ తన భర్త భడడ్లతో ఫ్లోరిడాలో

నివసించాలని ఆశించింది. ఒక పాస్టు గారితో వివాహాము నిరణయమయింది. 2

వారాలలో పెండ్లి జరుగనైయండగా ఆమె మషనరీలకు తరీపుదునిచ్చే సరభకు వెళ్ళగా

ఆమెకు మషనరీ సేవల పట్ల ఆసక్తి కలిగింది. పెండ్లి రద్దు చేసికొని ఒంటరిగా సేవ

చేయాలన్న కోరికతో తగిన సొమ్ము లేక పోయినా గండెల్లో ఆరని జ్యోతిగా అనాధ ప్రిల్లలకు సేవచేసి ఆదరించాలన్న దర్శినము గలదై ధైర్యంగా ఈజిపుట ప్రమాణమయింది.

ఆమె వెళ్ళిన వెంటనే వెుుదటిగా ఒక పసిపాప ఆమెను చేరింది. ఆ పాపకు తల్లిగా

పెంచుచుండగా, ఆ పాపకు తల్లి లేదు. నీవు తల్లి స్నానంలో పెంచుట నీకసాధ్యమని

బూదిగంత విశావాస్ వీర వనితలు

నిరుత్సాహాం కలిగంచారు. ఆమె వెనకంజ వేయలేదు. పెద్ద యిల్లు తీసికొని అనాధ

శరణాలయాన్ని ఆరంభించింది. 50 సంవత్సరాలు ఒంటరిగా తన స్వంత కుటుంబం

ఏరపరచుకొనక త్యాగంతో ఎన్నో వేలమందిని పోషించి ఆహారము, బటటలనిచ్చి క్రీస్తు

ప్రేమను సువార్తను అందించిన ధన్య కన్యగా మిగిలింది. ఆమె సేవను 1911లో

ఈజిపుటలో ఆరంభించి 1916 నాటికి 50 మందికి పైగా అనాధలకు తల్లిగి నిలిచింది.

డబ్బు సరిపోయినంత లేపుడు గాడిదపైనెకిక ప్రతిగామము తిరిగి తగిన సొమ్ము సేకరించి,

అనాధల అవసరాలు తీర్చగలేగది. 1919లో ప�రసంబంధమైన సమస్యలు చెలరగాయి.

యిటకల బటీటలో తలదాచుకొని సంరక్షించుకోగలిగంది. ఆ ప్రాంతంలో భవనాలన్నీ

దాడుల ద్వారా నాశనమయయాయి. అద్భుత రీతిగా అనాధశరణాలయంలో సమస్త

సంపద సంరక్షించబడిన రీతినిబట్టి దేవుని బభ్రదత్రై అందరూ స్తుతించి ఘనపర్చారు.

1933 వ సంవత్సరములో ముస్లింల దాడి వల్ల 70 మంది పిల్లలను చెరపటటగా

ప్రార�న చేసారు. ఆమె జారి� ముల్లరు గారు అనాధలను విశ్వాసమును బట్టి పోషించిన

రీతిగా పోషించి విశావాసమీరమనితగా నిలిచింది.

వవపవవ

245.”శ్రీశ్రీ”ర ుతీశీ్వతీ

లిలియస్ ట్రోటర్

కాలము : 1853-1928

పరిచర్య : మషనరీ

""యెహాోవా కొరకు కనిపెట్టుకొని యండుము" కీర్తనలు

27:14

దేవుని సేవ చేయుటకు అన్ని వరాగల వారు, అనగా

జాతి కుల మత, ప్రాంతీయ విబేధాలు మరిచి క్రీస్తును గార్చి గొప్పగా ప్రకటించేవారు.

ప్రకటిస్తూనేవున్నారు. లిలియస్ అనే వనిత గొప్ప కళకారిణి. దేశవిదేశాలు సంచరిస్తూ

సువార్త చెప్పాలని ఆశపేది. మగవారు ఆడవారు అందరితో చాల ే్నేహాంగా వెలికగది.

లండన్లో నివసించేది. 1880లో తన స్వంత యిషాటలన్నీ దారము చేసికొని ఒక

మషనరీగా మారి ఆ”రియాలో సేవ చేయాలని తలంచింది. సాధారణంగా ముస్లింల

మధ్య సాక్ష్యమచ్చుట అంత తేల్రిైన పనికాదు. ఆమె తన తలాంతులను, కళాత్మక

నైపుణ్యాన్ని ప్రయోగించి, దైవ సువార్తను కరప్రతాల రూపంలో ప్రచురించి అనేకులకు

క్రీస్తు ప్రేమను ప్రకటించాలని సాహాసించింది. ఆందమైన డిజైన్లు, సుందరవెైర

ఆకర�ణలతో విలువైన మాటలు వ్రాసి ముద్రించుట్రై 30 మంది ప్రత్యేక వ్యకుతలను

బూదిగంత విశావాస్ వీర వనితలు

సిద�పరచింది. కొన్ని కరప్రతాలను క్రొతత నిబంధనను ఆ”రియా భాషలోనికి తరు�మా

చేసింది. కీర్తనలు 40లో మన అడుగులను బండపై నిలిపి క్రొతత గీతాన్ని మనకిస్తాడు.

మన జవాబులపై సి�రత గల విశ్వాసాన్ని నిలుపుకోవాలి. దేవుని గీతా లకషణాలను

గార్చి నేర్చుకోవాలి. కనిపెట్టుటలో మంచి వెళుకువలను ఓరుపను సంపాదించగలము.

ఆమె 40 నిండు సంవత్సరాలు ముస్లిము ప్రజల మధ్య చేసిన కృషిని దేవుడు

పఘలింపజేసాడు. ఆమె మరణ సమయంలో ే్నేహితులావెను చేరి అంతా శ్రావ్యంగా

బభక్తి గీతాలాల్రించారు. ఆ ఆపాటపూర్తికాగానే "" ఒక ర్థదము 6 గుర్రాల కనిపస్తున్నాయని

చిరునవువాతో తెలిప పైకి చాస్తూ ఆనందంతో ప్రభుని దర్శినాన్ని వివరిస్తూ చివరి

ఊపిరి పీల్చిి తనకిష్టమైన ప్రభుని చెంతకు చేరింది. క్రీస్తును పూర్తిగా ప్రేమ్తిుేే నిత్యతవాం

గార్చి స్పష్టంగా అర�ం కాగలదు. ప్రతి వ్యక్తి జీవితమంతా కనిపెట్టేది నిత్య జీవంలో

జీవ కిరణం పొందాలని గరని చాస్తూ జీవితయాత చేయాలని లిలియస్ స్పష్టంగా

నేర్పింది.

వవపవవ

246. జ�తీ�ర్”అ� ుర”

క్రిస్టియానా ట్యాయు

కాలము : 20వ శతాబ�ము

పరిచర్య : మషనరీ

""దేవుని కుమారులగు నట్లు సమసత సంశయములను

మాని సమసత కార్యములను చేయుడి" పిలిపఫీప 2:15

క్రీస్తును ఎరుగని జనములలో చాలమంది

పూరీవాకులను పూజించుట పరిపాటి. చైనా వారిలో కొందరు అట్టివార.

క్రీస్టియానా గతంలో ఆ జాతి నుండి పెరిగిన బాలిక. ఆమె బాల్యంలో విద్యాభ్యాసమంతా

బ�ధు�ల వద్ద సీవాకరించింది. వారు ఇంగ్లీషు నేర్పించగలరని ఆశించి నిరాశ చెందింది.

వారి ప్రాంతంలో మషనరీ సాకలు నందు మంచి ఇంగ్లీషును బోదిిస్తున్నారని తెలిసికొని

ఆ సంస�ను ఆ్రశయించింది. ఆ సంస�లో విద్యతో పాటు క్రీస్తు బోధలు, నీతి బోధలన్నీ

ఆసక్తిగా తెలిసికొనుట కారంభించింది. సృష్టికరత ఒకరున్నారు. ఆ దేవుడే గొప్ప

శక్తిమంతుడని విశ్వాసముంచిన ప్రైస్తవులంతా ప్రేమ ఓర్పుతో నంటారని గమనించింది.

అంతేకాదు. తన సవాకీయులంతా వీరిని వ్యతిరకిస్తున్నారని తెలసికొన్నది. నెమ్మదిగా

క్రీస్తును అనసరించి, క్రీస్తును రక్షకునిగా సీవాకరించింది. యిావెులో రుా మారుపను

గ్రహించిన ఆమె స్వంతవారంతా ఆమెను హింసిం వ్యతిరకించారు. కానీ చాల ఓర్పుతో

సహనంతో తల్లికి క్రీస్తు గార్చి తెలుపగపా ఆమె ఓపరిం మతతు పదారా�న్ని సేవించు

బూదిగంత విశావాస్ వీర వనితలు

అలవాటను మార్చుకొని మంచి ప్రైస్తవ వనితగా మారింది. వీరిద్దరి మారుప

సంతోషమును గ్రహించిన బంధువులంతా క్రీస్తును గార్చి తెలసికొనుట కాశించారు.

అద్భుతరీతిగా క్రిష్టియానా ప్రార�నా పఘలితంగా 55 మంది బంధువుల బలగమంతా

క్రీస్తు అనుచరులయయారు. క్రీస్తు సంఘంనకు ్రకమంగా వెళ్ళి ఆత్మీయంగా బలపడ్డారు.

క్రిష్టియానా విద్యాభ్యాసం పూరతయిన తర్వాత ఉపాధ్యాయినిగా ఉద్యోగాన్ని సీవాకరించింది.

గవర్నవెంటులో చేరగా 200 మంది విద్యార్థులలో 72 మంది క్రీస్తును అంగీకరించారు.

ఆ బ�ధ�మతస్తులు వెరిక్రోపంతో ఆ సాకలు అదిికారులను ప్శ్నంచారు. క్ర్మంగా

అదిికారులు కూడా బ�ద�మతస్తులు అయిననా వీరంతా క్రీస్తు అనుచరులుగా మంచి

ప్రవర్తన గలవారు, మంచి మాదిరిగా నుండట గమనించి వీరిలో నన్న శక్తిని

ఆ్రశయించుట కాశించి క్రీస్తును గార్చి ఆయన ప్రేమ బోధలు సత్యా వాకుకలకు

ప్రభావితమై క్రీస్తును వెంబడించుట కాశించారు. ఆమె బోధ చెప్పి ఎవరనీ బలవంతంగా

క్రీస్తును నమ్ముకొండని చెపపనవసరము లేకున్ననా స్రతపవర్తన, ఆమె క్రియులు ద్వారా

దేవుని మహిమ పరచుట క్రీస్తును పోలినడుచుట మారగదర్శికమైనందుకు దేవుని

స్తుతించింది. మీర ప్రతికలు కారా? అని పౌలు చెప్పాడు. క్రీస్తుకు కలిగన సహానము

ప్రేమ, దయను, కనపరచుచు ఆత్మ జాలరిగా జీవించుట క్రిష్టియానా స్పష్టంగా నేర్పించిన

వీర వనిత క్రిష్టియానా.

వవపవవ

247.జుఎ�శ్రీవ ుబపఎ�అ

ఎమలి టబ్మాన్

కాలము : 1794-1885

పరిచర్య : మషనరీ

""బీదలకు సువార్త ప్రకటించుట్రై ఆయన నన్ను

అభిషేకించను" లాకా 4:18

క్రీస్తును నమ్మిన వారి పరిచర్యలు విభిన్నముగా నన్ననా, అందరా ప్రేమించి

సేవించేది క్రీస్తునే కదా! అని ఆశ్చర్యం కలిగస్తుంది. ప్రభువు ప్రేమ బలవంతం చేయగా

వారి సేవా కార్యక్రమాల్లో వినాత్న, సృజనాత్మక కార్యక్రమాలు క్రీస్తు ప్రేమను చాటి

చెప్తాయి. ఎమ� పరిచర్య కూడా వింతైన సృజనాత్మక శక్తితో నిండి దేవుని ఘపరచుట

విశ�షము. 1836వ సంవత్సరములో ఆమె భర్త మరణించాడు. ఆమె చాల ధనికురాలు.

భర్త సంపద చాల స్రంకమంచింది. సావార�ము లేకుండా సవాచ్చుంద సంస�లకు

వినియోగించాలని దేవుని ప్రేమ ఆమెకు బోదిించింది. ఆమె ఆ రోజుల్లో బానిసల

హీన సి�తిని గ్రహించింది. మోషే తన గతంలో నన్న రాజభవనంలో నన్న దరా�

బూదిగంత విశావాస్ వీర వనితలు

అంతటిని వదుదుకొని పేదవారి పట్ల జాలి దయతో వారిని ఉద�రించి ఆశించిన

దేవుని మనస్సు ఎమ�లో ప్రభువే పెటాటరు. బానిసలందరినీ పిలువన్రంింది. ఆమె

తలపెట్టే పనులు సా�నిక గవర్నవెంటు జారి�యాలో వారికి వ్యతిరకమైననా సాహాసించి

వారిని కొన్న యాజమానులందరా అడిగిన సొమ్ము చెల్లించి ఒకొకకక బానిసను వారి ప్రశమ నుండి సేవాచ్చు పొందునట్లు ఆమె సొమ్మును ఖరచుపెట్టింది. వారందరూ సేవాచ్చు

పొందిన తర్వాత వారికి రెండు రకాలుగా నిరణయాలు చేయవచ్చునని తెలిపంది.

అవెరకాలోనే నివసించుట కాశించిన వారంతా ఉండిపోయి చిన్న పనులుచేసికొని

బ్రతకవచ్చును. లేదా వారికిష్టమయితే పడమరలో నన్న ఆప్ఫికా ప్రాంతంలో

లిభరియాలో జీవించుటకాశిసేత తగిన ప్రయత్నం ఆమె చేయుటకు సిద�పడింది. ఆమె

కోరినట్లు 70 మంది అవెరకా వెళ్ళుటకు సిద�పర్చింది. వారికి ప్రయాణానికి ఓడను

సమకూర్చి సరిగాగ జీవించుటకు తగిన వస్తులన్నీ సమకూర్చింది. మగిలిన వారు

అవెరకాలో నుండుటకు యిష్టపడగా వారికి స్దలము యిల్లు ఆహారము బటటలనిచ్చి

ఆదరించింది. క్రీస్తు ఆదేశానుసారంగా, పరదేశినై యింటిని చూడవచ్చితిరా? వస్రత

హీనుడనైయండగా, ఆకలితో నుండగా ఆదరించారా అనే క్రీస్తు ప్రశ్నకు ఎమ�

సరిగాగ జావబునిచ్చే పరిచర్యలో క్రీస్తు మనస్సును సంతోషపర్చింది. 25 సంవత్సరాల

క్రిత్రమే 145 మంది సేవాచ్చునిచ్చి గొప్ప మేలు ద్వారా ఆదరించింది. ఆమె బైబిలు

సత్యాలు అనసరించిన మంచి విశ్వాసిగా నన్న విధేయత గల విద్యారి�గా పాఠాలు

నేర్చుకొన్న పసీతగా క్రీస్తు సవారూపము ఆమెలో చాడగల సవాచ్చుమైన ప్రవర్తన గలదై

అందరి ప్రేమ పొందింది. ఎవరెైనా పాప బంధాల బానిస్తవాం నుండి విడుదల

పొందిన వారు కేకలు వేస్తూ దేవుని స్తుతించగలరు. ఎమ� ధనవంతురాలై యండి

సమాజంలో ఉన్నతస్నానము పదవిని కలిగయండి పేలను బానిసలను ఆదరించి

ప్రేమించే గొప్ప మనస్సు గలదై గొప్ప అదిికారులైన జారి� వాషింగ�టన్ వెుుదలు 21

అవెరకా ప్రెసిడెంట్లు , చర్చివారు తెల్ల, నల్లజాతి వారు అందరా ఆమె దాతృత్వాన్ని

సీవాకరించిన వారెై ఎన్నో ప్రశంసలనందుకొని ధనయరాలైంది. ఎందరో పసైనికులు యిల్లు

చేరుటకు ప్రయాణ సౌకర్యాలు ఏరపరచి, ఆ పేద కుటుంబాల పోషణ్రై ఆమె సందను

వెచ్చించింది. తనవార్రిై సావార�ంగా ఆస్తి పంచుకొనే ప్రయత్నాలు వదలి ఎవరు ఆరి�క

సి�తి సరిలేని వారుగా నున్నారో గమనించి వెంటనే తగిన సహాయమందించి సంతృప్తి

పేది. ఎందరో ఘనపర్చగా వినయంతో ""నేను క్రీస్తు అనుచరురాలను జతపనికతెతను,

ఆయన నాకిచ్చిన సొమ్మును ప్రభునకే నిజాయితిగా వాడుట నా ధర్మము". అని

చెప్పింది. ఆమె విశావాస్ వీర వనిత.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

248. న�తీతీ�వ్ ుబపఎ�అ

టబ్మాన్ హారియట్

కాలము : 20వ శతాబ్దము

పరిచర్య : మషనరీ

""ఆత్మను గార్చిన వాగ్దానము విశావాసం వలన మనకు

లభించను" గలతీ 3:13

చాలమంది దీనసి�తిలో నుండి కొన్ని సందర్బాుల్లో

బానిసలుగా నన్న వారు కూడా గొప్ప క్రీస్తు విశ్వాసులుగా మంచి సేవలు చేసి

క్రీస్తును ప్రేమించారు. 1849లో హారియట్ మేరీల్యాండ్, అవెరకాలో బానిసగా

నండేది. వేలం వేస్తూ బానిసలను వసతువులననమ్మినట్లు హీనంగా అవ్ముట చాల

బాధ కలిగంచేది. ఆమె అంత మంచి సుఖప్రద జీవితాన్ని జీవించలేదు. ఆమె బానిసగా

నంటా పఫిలడెలిపయాకు పారిపోయింది.

10 సంవత్సరాలలో 19 సార్లు ఆ ప్రాంతాలు సంచరిస్తూ బానిసలు సేవాచ్చుగా

జీవించుట్రై చాల కష్టాలు పేది. రెైలు కటటకు అడడ్ంగా పరండేది. అడడ్దారిలో

నిలిచేది. ఆమె ఎందరినో దారి తప్పించి బానిసలు సేవాచ్చగా క్రొతత ప్రాంతాలకు తరలి

జీవించాలని ఆశించింది. అదిికార్లు ఆవెను బందిించినట్లయిన 40 వేల డాలర్లు

బహుమతిని ప్రకటించిన నేర్సతురాలిగా తలయెుగిగ యితరుల కేషమ్రంై పాటుబడిన

త్యాగశీలి. ఆమె అతి చాకచక్యంతో, ధైర్యంతో 300 మంది బానిసలను విడుదల

చేయగలిగంది. వారిలో వృదు�లైన ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. బానిస్తవాం

కన్నా బందీలుగా నుండుట చాల బాధరకమేగానీ కొన్నిసార్లు మన పాపాలు మనల్ని

బంధలను చేస్తాయి. ఆ పాపభారం క్రింది కృంగిన జీవితం జీవంచుటకన్నా క్రీస్తు

సిలువన్రాశయించి సేచ్చుగా జీవించి క్రీస్తు ప్రేమలో సాగిపోవుట ప్రతి ప్రైస్తవునికి

పరమ లకష్యం కావాలి. హారియట్ క్రీస్తు పరిచర్యలో రెండు విధాల సేవాచ్చును అనేకులకి

లభించే ధన్యత కలిగంచిన ధనయరాలు. విశావాస్ వీరమనిత.

హారియట్ చానిన సాహాస క్రియలను బట్టి ఇ్రశాయే�యులను విడిపించిన

మోషే అని పిలచేవారు. క్రీస్తు కూడ మన పాపపు దాస్యం నుండి విడిపించారు.

ఆయన సేవలను అనుకరించిన హారియట్ గతం చాల దీనసి�తి గలది. రోజంతా

పొలములో పనిచేసి సాయంత్రం యిల్లు చేరి సరియైన ఆహారము లేకున్నను యాజమాని

పసిపాపల్ని }యలవూపు పనిఓ రాత్రంతా నిద్దలేకుండా గడ్రిేది. పాప ఏడ్తిేే ఆ

ఏడుప విన్న యాజమాని వెంటనే పాపను నిర్లక్ష్యం చేసావన్న నేరం పై చితకబాది

బూదిగంత విశావాస్ వీర వనితలు

బాదిించేవారు. జంతువులను బాదిించే కొరడాతో వీపుపై వెుడపై పడినవ వాతల

గుర్తులు జీవితాంతం ఆమె శరీరంపై జ్ఞాపకంగా నిలిచాయి. పారిపోదలచిన బానిసలకు

చాల వెళుకువలన్నీ నేరపది. వెళుకువగా జాగ్రతతతగా వెలగాలి. శ్రతువు చేతికి

చిక్కరాదు. పసైతానును ఎదురించాలి. యుదో�పకరణాలు, ప్రార�న, వాక్యము, పరిశు

దా�త్మ, కన్నీరు వాడాలి. హారియట్ పరిచర్య చిర్స్మరణీయంగా మిగిలింది.

వవపవవ

249. జ”తీశ్రీశీ్వ ుబషసవతీ

చార్లెట్ టక్కర్

కాలము : 1821-1893

పరిచర్య : మషనరీ

""వృది� క్లుగ జేసినవాడు దేవుడే" 1 కొరిందీి 3:6

క్రీస్తు సేవ ఆరంభించి సాక్షులుగా నుండుటకు

వయస్సు పరిమతి లేదు. వృదా�ప్యంలో క్రీస్తు కొరకు పాటు బడిన ఎందరో విశ్వాసులలో

చార్లెట్ ఒకరు. ఆమె తన 54వ సంవత్సరములో ధనిక పసీతగా సుఖపే జీవితంలో

రచయితగా పేరు పొందిననా దార ప్రాంతాలో మషనరీగా వెళ్ళి సేవ చేయలన్న

కాంకషతో ఇండియా చేరింది. ఆ ప్రాంతంలో యింటింటికి తిరిగి సేవ చేసిన జనానాపని

వారిని చేరి వారి సేవలకు చేయాత నిచ్చింది. ఆ ప్రాంతాలలో క్రీస్తు బోధ చేయువారిని

హీనంగా చూచేవారు. ఉమ్మ వేసి కగలి చేసేవారు. క్రీస్తు మాటలు వినక నిర్లక్ష్యంగా

దాటిపోయేవారు. యిా అవహేాళ్నలన్నీ యేసు కొరకు ఓర్పుతో బభరించింది. ఆమె

తగిగంపుతో నేలపై కూరచుని, పసీతలను తన చెంత కూరచుండబైట్టుకొని బైబిలు కదిలు

వివరించి చెప్పి పంజాబీ భాషలో క్రీస్తు ప్రేమను చాటే పాటలు శ్రావ్యంగా పాడుచూ,

కధల రూపంగా ఆకర�ణీయంగా సువార్త బోదిించేది. మరణ పర్యంతమా తన సేవను

కొనసాగించింది. వితతనాలు వితతువారు ఒకరెైతే, పంట కోయువారు వేరొకరు కావచ్చు.

పంట పండి పనలు చేరుట ముఖ్యము. అనేకులు క్రీస్తు వాక్యం లోపల హృదయంలో

దాచుకొని ఓర్పుగా పఘలించి క్రీస్తు దాచిన బహుమానంపొందుటకు నిత్యతవాం కొరకు

నిరీక్షించు వారు కావాలని ఎన్నో తరాలుగా క్రీస్తు కొరకు ్రశమంచిన వారు, ఓర్పుగా

పఘలించిన వారిలో చార్లెట్ ప్రముఖురాలు. ఆమె విశావాస్ వీర వనితల జాభతాలో

చేర్చగలము.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

250. ”శ్రీశ్రీ”ర ఖఅేవతీషశీశీస

లిలియస్ అండర్వుడ్

కాలము : 1860-1927

పరిచర్య : వైద్యం, మషనరీ

""ప్రార్థన యందు నిలకడగా నుండి కృతజ్ఞత గలవారెై

దానియందు మేళ్కువగా నుండుడి" కొలస్సీ 4:2,3

విదేశాలలో సేవ్రై మషనరీలుగా త్యాగము చేసి

వెళ్ళిన వారిలో వైద్య పరిచర్య చాల అమాల్యమైనది. అంకిత భావంతో సేవ చేయు

లిలియస్ పరిచర్యలో కొరియన్ డాక్టరుగా ఆమెను నియమంచారు. ఆమెకు భాషరాదు.

చాల నియమాలు అనసరిస్తూ ్రకొతత ప్రాంతాలలో సేవ చేయవలసి వచ్చింది. ఎన్నో

సవాళ్ళు ఎదురొకవలసివచ్చింది. ఆ సా�నిక అదిికారిగా ఉన్న రాణిగారితో మధ్యవర్తి

ప్రమేయము లేకుండా మాట్లాడే అవకాశము అనుకూలత ఏరపడింది.

ఆ రాణికి సువార్త బోధంచాలనే ఆశ, ఆసక్తి కలిగ, కనిపెట్టి యండేది.

1888 వ సంవత్సరములో విదేశాలకు చేరి వెైద్య పరిచర్యతో పాటు సువార్త

బోదిించదలచిననా పరిమతమైన పరిదిిలోనే సేవ చేయడానికి నియమంచగా తోటి

వారి ని ప్రోత్సహించి ప్రారి�ంచమని కోరింది. చివరకు ఓర్పుతో కనిపెటటగా క్రిస్వస్

కాంలో ఆమెకు అవకాశం దొరికింది. ఆ రాణి గారికిసువార్త బోదిించుటకు ధైర్యము

తెచ్చుకున్నది. ఆత్మ పూరుణరాలైన లిలియస్ ధైర్యంగా సువార్తను బోదిించగా ఆమె

హృదయంలో క్రీస్తు కొరకు ఆసక్తి ఆరంభవెైంది. అనయలైన వారికి సువార్త బోదిించుటలో

నిజమైన ఆసక్తి కలిగవున్నచో ప్రభువు తపపక మారాగలు తెరుస్తారు. క్రీస్తు ప్రేమ ప్రతి

వ్యక్తిని బలవంత పరచును గనుక, లిలియస్ వంటి ఆత్మీయ భారం కలిగనవారవెై

సువార్త బోదిించుటకు తవారపడి సాగిపోదాం. ప్రభుని కృప మనలో సదా నిలుచును

గాక. ఆమెన్.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

251. వీ�స్త్రస్త్ర�వ హ�అ జశీ్

మాగీ వాన్ కాట్

కాలము : 1830-1905

పరిచర్య : మషనరీ

""యెహాోవా నిన్ను ఆశీర్వాదించి నిన్ను కాపాడనుగాక" సంఖ్యా

6:24

విశ్వాసుల పరిచర్యలలో వ్యకితగత సేవ చాల

ప్రముఖ పాత్రవహిస్తాయి. మాగీ అనే వనిత గొప్ప ఉజీ�వము కలిగంచే ప్రసంగాలు

చేయగల నేరుపగలది. కరప్రతాలు పంచుచూ వాక్యం సమర�వంతంగా బోదిించుటను

బట్టి అనేకులు చాల గొప్పగా ఘనపర్చారు. ఆనాటి మగవారి ఆదిిక్యతను గ్రహించి

1868లో లైపసనసు పొందుటకు ్రశమంచి ప్రదిమ పసీత పాస్టరుగా అవెరకా వెుధడిస్టు

ఎపిసోకపల్ చర్చికి పాస్టరుగా చేరింది. మమర్శికులు ప్శ్నంచి బాదిించగా ఆమె

సాటిగా జవాభచ్చింది. ""దేవుడే యిా పరిచర్య చేయుటకు అనుమతి తెరిచారు.

ఆయన చిత్తంలోనే సాగిపోతున్నానని తెలిపంది. మాగీ పసీతలన్న కాలేజీలో ప్రత్యేక

కూడికలలో ప్రసంగించగా ఆ కాలేజీ ప్రెసిడెంటా ప్రత్యేకంగా అభినందించాడు.

ప్రతి బాలిక పై చేతులుంచి ప్రారి�ంచుచూ దీవెన లందించు విధము ప్రశంసనీయంగా

ఆశీర్వాదాకరంగా నిలిచింది. ఆమె ప్రేమతో స్పర్శంచినా వినాత్నానుభవం గొప్ప

ఆశీర్వాదలక్రుమ్మరింపుగా భావించేవాడు. పొగడతలు పొందినపుడు వినయంతో దేవుని

స్తుతించేది. ఉజీ�వ సరభలు 5 వారాలు పాటు నిర్వాహించగా 400 ఆత్మలు రక్షింపడుట

దేవుని మహా కృప అని ఆరాదిించారు. 75వ ఏట ఎంతో ఉత్సాహాంతో అయోవా

లో ఉజీ�వ సరభలు నిర్వాహించి నమ్మకమైన సేవ చేసింది. నా విజయాలన్నిటికీ

(�శీష�)

ప్రముఖ ఆధారము నా ప్రార�నా జీవితమేనని ఆమె సాక్ష్యమచ్చేది. యదార�వంతుల

సేవను దేవుడు దీవిస్తాడు. దీనులకు అండగా నుండి నడిపిస్తారు. మాగీ ప్రత్యేక

తలాంతులు దైవసేవలో ప్రయోగించి దేవుని మహిమ పర్చిన వీరవిశావాస్ వనిత.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top