Chapter 13 of 20

సాక్ష్యాలు 154–166

154. చీవశ్రీశ్రీ� �శీషశ్రీవతీ వీవషశీతీఎ�షస

నెల్లి ఫ�లర్ వెకోర్మిక�

కాలము : 1835-1922

పరిచర్య : ధర్మదాత

""నీ ఆస్థిలో భాగమచ్చి యెహాోవాను ఘనపరచుము"

సావెుతలు 3:9

కొందరు ప్రభువును సేవించి ఘనత సీవాకరించిన

పసీతలు వారి వివాహానంతరము భర్తలను బట్టి గౌరవము పొందారు. అట్టి వారిలో

ఒకరు నెల్లి ప�లర్. ఆమెచాలా సౌందర్యవతి. గోధుమరంగు జుట్టుతో సొగపసైన

కండ్లుకలిగ ఆకర�ణీయంగా వుండేది. అంతే అందమున్న పసైరస్ను పెండ్లాడింది. ఆమె

భర్త పంట కోయుటలో గొప్పనేరపరిగా నున్నాడు. భర్త మరణము తర్వాత చాల ఆస్తిని

పొందింది. ఆడంబర జీవితము జీవించగలదు గానీ చాల నిరాడంబరంగా జీవించుటకు

నిరణయించుకున్నది. ఆమె మంచి ప్రైస్తవురాలిగా నిరూపించుకొన్నది. క్రీస్తు కొరకు

గణనీయ సేవలు చేసింది. ఆమె చాల గొప్ప బభక్తి గల పసీతగా దేవుని ప్రేమించింది.

డబ్బు దేవుడే యిస్తారని నమ్మింది. ఆ డబ్బు చాల వివేకంగా మంచి పనుల కొరకు

వినియోగించాలని కోరది. ప్రపంచంలో యవవానస్తుల్రై ఎక్కువ డబ్బు వాడాలని

ఆశించింది. వారి వేదాంత విదయకై పాఠశాలలు సంఘాలకు తన సొమ్ము అందించింది.

ఆమెకు పెద్ద భవనము చికాగోలో వుండగా మషనరీల్రై వినియోగించింది. అదొక

పరలోక మచ్చే ఆనందం, అందే సౌకర్యాలు గలదని అనేక మషనరీలు సంతోషిస్తూ

అభినందించేవారు. విదేశీయులు రాకపోకలలో ఆ భవనాన్ని వినియోగించదగు

వస్తులతో చాల అనుకూలంగా నుండేది. దేవుని సేవించుటకు ఆమె ఎన్నుకున్న

త్యాగపూరిత క్రియులు చాల చేసి ప్రశంసలు పొందింది. దేవుడు మనకందించిన

వనరులు పెద్దవైన చిన్నవైనా అవి దేవుని ఘనపరచుటకే వినియోగించాలి. మన ప్రదిమ

పఘలాలన్నీ దేవునికే చెందాలి. వెుుదటి ప్రేమను మన ప్రాధాన్యత ముందుకే దేవునికే

దేవుని కార్యాలకే మనసకరించాలి. సాధారణంగా మానవ జీవితము సావారా�నికి, ేేాశకు

నిలయము. దానికి వ్యతిరకంగా చేయు పనులే త్యాగము ప్రేమతో చేసి దేవుని

సంతోషపెటాటలి. ప్రతి విశ్వాసి ఆశీర్వాదానికి కారకులు కావాలి. దేవుని ఘనపర్చాలి.

నీ సంపదతో ఆయనను ఘనపర్చాలి. అది విశ్వాసి కరతవ్యము. నీకున్నది సవాలపమైనదైనా

�దు రొటైటలు రెండు చేపలను దేవుడు విరిచి ఆశీర్వాదించారు. నీకున్నదే ప్రేమతో

యిష్టతతో దేవునికిస్తున్నావా? నీ పనులు దేవుని సంతోషపపడతున్నాయా? నేసతమా,

ప్రభువు కొర్రైజీవించు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

155. జీవరర�వ వీష ణశీఅ�శ్రీస

జైస్సీ వెక�డోనాల్డ్

కాలము : 1887-1980

పరిచర్య : వైద్య వృత్తి పరిచర్య

""చిన్నపిల్లల ఆయన యెుద్దకు తీసికొని వచ్చిరి"

మతతయి 19:13

దైవ సేవ చేయు విశావాసులైన తల్లిదండ్రులు వారు.

బాల్యంలో పిల్లలను దైవ బభక్తి ప్రభావంతో అంకిత భావాలు ల్రోించుటను బట్టి

బిడ్డలు ప్రభుని సేవించాలని వారి ఆభీష్టము దైవసేవయే చేయాలని తీర్మానించుకున్న

వారనేకులున్నారు. భ�్ల గ్రహాం గారి కుమారుడు ్రఫాంక్లిన్ గ్రహెాం దైవసేవ చేస్తూనే

ఉన్నారు. ఒరల్ రాబర్ట గారి కుమారుడు రిచర్డ్ రాబర్ట దైవసేవలోనె ఉన్నారు. జైస్సీ

తన బాల్యములో తల్లి చేయు సేవలను బట్టి 7వ ఏట వైద్య సేవ ద్వారా ప్రభుని

ప్రేమించాలని ఆశించింది. జైస్సీ తల్లి చైనా నుండి వలస్ వచ్చిన ప్రైస్తవులకు ఇంగ్లీషు

భాష నేర్పించేది. ఒకసారి ఒక వ్యక్తికి భాష నేర్పించు వేళ్లోక్రీస్తును గార్చి అవగాహాన

లేని వానిగా గుర్తించింది. కొందరు చైనా వారు క్రీస్తు ఎవరో తెలియక వున్నారని

గ్రహించింది. ""అమ్మా, నేనుపెద్దదాన్నయిన వెంటనే చైనా వెళాతను" అని ఆమె తన

ఆశయాన్ని తెలిపంది. ఆ ప్రాంతంలోని వారు చాలా కష్టాలు అనుబభవిస్తున్నారు. మషనరీ

సేవలో వైద్యం ద్వారా వారి కష్టాలు తీర్చిదలచింది. 1913లో ఆమె వెుుదటి వెుడికల్

మషనరీగా చైనా వెళ్ళి ఆ ప్రాంతపు పసీతలు ఆడ డాక్టర్లు కావాలన్న అవసర్త మేరకు

సహాయపడింది. గొప్ప సేవ చేసి ఒరుప ప్రేమ సహానంతో వైద్యం చేసి అందరి ప్రేమ

మన్ననలు పొందింది. గొప్ప విశావాస్ వీరురాలిగా బాల్యంలో తీసుకొన్న నిరణయాన్ని

సాదిించింది. మనసంతా నమ్మి అట్టి ఆదర్శాిలు కలిగ ఉంటున్నారా? ప్రోత్సహిచండి.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

156. �ఎ�అస� వీవ”తీశ్రీ�అస

అవెండా వెక�ఫార్లాండ్

కాలము : 1837 - 1878

పరిచర్య : మషనెరీ

"" కొందరిని ఉపకారములు చేయువానిగాను నియమంచెను".

1 కొరిందిి 12:28

అవెండా విశ్వాసిగా నన్న ఒక పాస్టు గారి

సతీమణి. భర్త మరణించి విధవరాలుగా నుండగా మషనరీగా ఆమెను తెలియుని

ప్రాంతమైన అలసాకకు పంపారు. ఆమె చేరిన ప్రాంతంలో డాక్టర్లు లేరు, చర్చి లేదు.

న్యాయస్నానం లేని అనామక మారుమాల గ్రామము. ఆ సా�నిక పసీతలు అభాగ్యలుగ

నండగా వారికి ఆ్రశయస్నానము కలిగంచింది. ఆ ప్రాంతపు పసీతలు వసతువులు పంిణీ

చేస్తూ వ్యభిచారానికి బలయేయవారు. అట్టి వారికి బైబిలు క్లాసులు తీసికొనేది. కుట్టు

పనులు నేర్పించేది. ్రకమంగా 100 మంది చేరారు. ఆరి�క వనరులు చాలేవికావు.

ఒకరోజు ఆమె సమాధులను దర్శంచగా ఒక సమాదిిపై వ్రాయబడిన మాటల్ని

చదివింది. ఆమెలో వింతైన ఆలోచనలు చెలరగాయి. యేసులో నిద్రించుట

"� ళశ్రీవవ�

ఆమె ఆ మాటపై ఒక పద్యాన్ని రచించింది. అదే సంవత్సరము ఆ

�అ జీవరబర"

రచన ముద్రించబడింది. ఎన్నో బభయంకర వ్యాధుల ద్వారా మరణాన్ని ఎదురుకన్న

కుటుంబాలలో ఈ భావాలు చాలా }రటనిచ్చేవని తెల్పారు. చివరకు ఆమె స్వంత

కుటుంబంలో 1845లో పసైనికునిగా భర్త మరణం ఆమెను బాదిించింది. ఆమెకు తన

ఆలోచనలు ఆదరణ కలిగంచాయి. ఎందరో బభకుతలు వారి మరణమునకు ముందు

విలువైన అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా మగిల్చిిన వారున్నారు. గొప్ప అనుభవాలు

వ్రాయబడి ఎందరికో ఆదరణ నిస్తున్నాయి. చాల మందికి మరణమంటే చాల బభయము

కలిగ యంటుంది. నిజమైన విశ్వాసికి మరణము విజయము కాగలదు. మోకషానికి

ద్వారం కాగలదు. విశ్వాసి మరణాన్ని నిర్బుయంగా ఎదురొకనగలడు. యిహాలోక

యాత్రయైనను, పరలోక యాత్రయైనను సదాకాలము నుండేవాడు యేసయ్య గనుక

యేసులో ప్రైస్తవుడు నిద్రించుట ఆశీర్వాదకరమైన నిద్దయే. అది యేడచుటకు

అవసరతలేని అనుభవము. ఆటంకము కలిగంచని నిద్ద. ఏ వ్యక్తి ద్వారా కలత చెందని

న్రిద. అదే అందరా నిరీక్షించే నిత్యతవాపు ప్రయాణము. ఓ విశ్వాసి, నీజీవిత యాతలో

నీరకట్టి బభయాలున్నాయి? నిర్బుయంగా నున్నావా? ప్రభువులోనిద్రించుట యోగ్యమైన

అనుభవమని నమ్మగలవా? అట్టి కృప అందరికీ కల్గుగాక. ఆమెన్.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

157. ”ఎవవ ళవఎ�శ్రీవ వీవూ�వతీరశీఅ

ఎమ పసంపిల్ వెక�పఫియర్సన్

కాలము : 1890-1944

పరిచర్య : ఇవాంజలిస్టు

"" మషచేతనే సత్యము చేతనేగాని క్రీస్తు ప్రకటింప

బడుచున్నాడు". పఫిలపీప : 1:18

కొందరు విశ్వాసులు వారి తలాంతులు ప్రతిబభ ద్వారా

క్రీస్తుకు సాక్షిగా నిలుస్తారు. సంగీతమనే తలాంతు విలువైనది. ప్రతి హృదయాన్ని

సపందిస్తుంది. ఎవిా అనే వనిత శ్రావ్యంగా పాడగలిగన ప్రజ్ఞతో శ్రోతలను ఆశ్చర్యపరిచి,

ఆనందసాగరంలో న్రింేది. కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్సలో చర్చిలో పాడిన పాటల

ద్వారా గొప్పగా గుర్తింపు పొందింది. ఆమె భర్తతో మషనరీ సేవ్రై విదేశాలు

ప్రయాణించింది. వస్తులు స్రిలేక వారి ఆరోగ్యం కీషణించింది. 1910లో ఎవిా

భర్త మరణించగా ఏకాకిగా మిగిలింది. ఆమె చిన్న పాపతో సవాస్థలము చేరింది.

ఆమె కారు నిండా బైబిలు వాక్యాలుంచి సువార్త తెల్పాలని ఆశించేది. ఎన్నో

ఉజీ�వ సరభలు నిర్వాహించేది. 1922లో ఆమె నిర్వాహించిన సరభలకు వేలాది ప్రజలు

విచ్చేసారు. ఆమె సందేశంలో ముఖ్యాంశాలు క్రీస్తు రక్షకుడు, స్వాస్థ్యపరచువాడు, పరిశు

దా�త్మలో బాపీతస్మమచ్చువాడు, సమరు�డు, రాబోవు రారాజు అని ప్రకటించి ఆనందించేది.

రడియోలో ఆమె ప్రసంగాలు రికార్డు చేయబడుట ద్వారా ఆ తరంలో ప్రసంగీకులలో

గొప్ప సంచలనం కలిగంచింది. విప్లవాత్మక భావాలు ఉజీ�వంతో హ�షారు కలిగంచేవి.

వినయము విధేయత కనపర్చిది. ఎవర్రిైనా ఎన్నో తలాంతులు ఉండవచ్చు,

ధనవంతులు కావచ్చు గానీ దేవునికి అందుబాటులో నుండుట అవసరము.

వవ

పవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

158. నవఅతీ�వ్� వీవ�తీర

హెాన్రీయెట మయర్స

కాలము : 1890-1963

"వారు ప్రభువు సేవించుచూ ఉపవాసముండిరి" అపో 13:2

దేవుని ప్రేమించే కొందరు విశ్వాసులుగా నిలిచినను

నిరణయాలు చేయుటలో క్లిషట పరిసి�తుల నెదురుకంటా

వుంటారు. ఏ స్థితిలోనున్నారో గ్రహించలేని వారిగా

నంటారు. 1927వ సంవత్సరములో మయర్స అనే పసీత కూడా అట్టి క్లిష్టపరిసి�తిలో

ఆమె నిర్వాహించే పభ్లక� సాకలు ఉపాధ్యాయినిగా నుండి సంపూరణ సేవ్రై ఎలా

సమర్పించుకోవాలో నిరణయించు కోలేకపోయింది. దేవుని రాజ్య సా�పన్రై ఆమె

తలాంతులనెట్లు వినియోగించాలో తెలపమని ప్రారి�ంచుకొనేది. ఒక ప్రైస్తవ సంఘములో

ప్రాముఖ్యమైన డైరెక్టు పదవిని కాలిఫోర్నియాలో చేపట్టి ప్రజ్ఞతో చేయగలిగంది.

ఒకసారి పాస్టరుగారు ఆవెను భోజనానికి రెసాటరెంటకు ఆహావానించారు.

ఆ ద్వారాలు వాటికవే కరెంటు ద్వారా తెరుచుకొనుట ఆశ్చర్యపర్చింది. వెంటనే ఆమెలో

ఒక మంచి తలంపు కలిగింది. ప్రభువుని నమ్మి ఆ్రశయించి వెంబడించువారికి మారాగలు

అవే తెరువడును గదా అని తలంచి స్తుతించింది. 400 మంది సరభయలు గల సండే

సాకలులో తన పరిచర్య ఆరంభించింది. 2 సంవత్సరాల కాలంలో వేల సంఖ్యలో

విద్యార్థులు అభివృద్ధి కాసాగారు. సండే సాకలు పాఠాలు ముద్రణ కార్యక్రమాన్ని

ప్రారంభించి ముద్రణాలయం సా�్రించింది. దానికి సువార్త దేదీప్య కాంతి

(�శీర�వశ్రీ

అనే పేరు పెట్టింది. అంతటి గొప్ప సంస�ను ఒక పసీత నిర్వాహించుట

”స్త్ర�్ ూతీవరర)

చాల ఆశ్చర్యం కలిగంచింది. మంచి సంకలపంతో ఆరంభించి ప్రారి�ంచగా సమస్తము

సమకూరును. నీవు చేయగల పనికి మారాగన్ని సిద�పరచి తగిన సమయంలో తగిన

రీతిగా మారగ సరాళ్ము చేయుటకు దేవుడెన్నడా సంసిద్దంగా వుంటారు.

అవెరకాలో కాలిఫోర్నియాలో హాలివుడ్ ప్రెస్బైటీరియన్ ప్రదిమ చర్చిలో

ప్రైస్తవ డైరకటరుగా నిలిచింది. ఆమె ప్రగతికి తాళ్ముచెవి ఆమె కృషియే. మంచి

కోరికలకలిగ ఆలోచించుట మంచి కృషికి సమానం కానేరదు. అవిరామంగా అకుంరి�త

దీకషతో కొనసాగించిన ఆమె ప్రయత్నాలన్నీ పఘలించాలని ప్రారి�ంచేది. ఆమె అనుచరులతో

సంస�ను పెంచింది. విభిన్న పుస్తకాల సారాంశాన్ని అందరికీ అందాలని ప్రయాసపేది.

దానితో తృప్తి పడక తానే కొన్ని విలువైన తలంపులతో యితరులను ప్రోత్సాహాపర్చిది.

ఎన్నో కార్యాలు, సండేసాకలు నిర్వాహించేది. ఆమె కృషి, ఆమె పుస్తకాలు ప్రపంచమంతా

బూదిగంత విశావాస్ వీర వనితలు

వ్యాపించాయి. ప్రచారమయిన సందేశాలందరికీ ఆత్మీయ వేలు కలిగంచగా

విశావాసమీరమనితగా ఘనత పొందింది.

వవపవవ

159. ఖ�ఓబవ వీ�స�

కా�యే మకీ

కాలము : 20 వ శతాబ్దము

పరిపచర్య : మషనరీ

""ప్రభువు కన్నులు నీతిమంతులు మీదను ఆయన చెవులు

వారి ప్రార్థనలవైపు వున్నవి".1 ్రేతేరు 4:12,16

క్రీస్తును ప్రేమించిన విశావాసులైందరో

అనామకంగా ్రశమంచి, యితరుల గుర్తింపు లేక కనుమరురగై పోయినను, దేవుని

దృష్టిలో బభళా! నమ్మకమైన దాసుడా దాసురాలా అనే ప్రశంసలు దాగియున్నందున

ధనయలు. దేవుడు వారి అద్భుత బభక్తి గల విలువైన అనుభవాలన్నీ తగిన సమయంలో

వెలుగోనికి తెచ్చి యితర విశ్వాసులకు ఆదర్శింగా నిలుపగల శక్తి గల వాడు మన

ప్రభేమేనన్ననిరీక్షణ విశ్వాసికి ఉంటుంది. కా�యేకి అనే బ�ద� మతసతురాలు మషనరీ

�రీస్ ద్వారా సువార్తను విని ప్రభువును నమ్మింది. ఆమె అనయరాలై నందన ఆమె

విశ్వాసాన్ని తన సవాకీయులకు వివరించింది. వారు కూడా వ్యతిరకించినపపటికి ప్రభువుని

వారు నమ్మారు. అతతగారితో జీవించవలసి వచ్చింది. ఆమె మాత్రము ప్రైస్తవ మతాన్ని

అసహ్యించుకునేది. కా�యేకి తీవ్రంగా బాదిించేది. భర్త యింట్లో లేని సమయాన్ని

కనిపెట్టి ఆమె అతతగారు బీరువాలో భగించి బందిించింది. ఆమె కన్నీరు తనలోనె

దాచుకొని ప్రారి�ంచుచూ తన డైరిలో వ్రాసిన భావాలతో ఆదరించబడేది. నిన్ను

హింసించువారిని శ్రతువులను ప్రేమించాలని, చెంపపై కొట్టిన వారికి మరొక చెంప ప్రతిప్పి చూపాలనే సహానము చూపి అతతను కషవించింది. క్రీస్తు సిలువలో చూపిన

కషమ, యేసేపు అన్నలపై చూపిన కషమ, పసైపఘను చూపిన సహానాన్ని చూపగలిగంది.

ఆమె చిన్న వయస్సులో ప్రభువు చెంతకు చేరి ధనయరాలయింది. ఆమె ్రేర ఆమె

వ్రాసిన ఉతతమ భావాలన్నీ డైరీని ప్రచురించారు. ఆమె అనుభవ సాక్ష్యం అసమానమైన

ప్రేమ కషమకు సాక్షిగా నిలిచింది. అనేక జపాను ప్రజలు క్రీస్తును సీవాకరించారు. ఆమె

అతతగారు కోడలి పుస్తకాన్ని చదివి పశ్చాత్తాప్ పడి, ఆమె నమ్మిన క్రీస్తును సీవాకరించింది.

విశ్వాసికి మంచి చెడుల పోరాటం తపపదు. హింసలో నన్న ప్రైస్తవుల భావాలు క్రీస్తు

తెలియుని వారికి సాపుర్తినిస్తాయి. మంచి మారుప గల పఘలితాలనిస్తాయి. నీతి మంతునికి

బూదిగంత విశావాస్ వీర వనితలు

కల్గు ఆపదలనేకములు. వాటి నుండి దేవుడు విడిపిస్తారు. నేటి శ్రములు రేపటి

దీవెనులుగా ప్రభవు దీవిస్తారని ఆశావాదంలో క్రొతత నిరీక్షణలో యితరులను కషవించి

ప్రేమించాలని కా�యే నేర్పింది. వీరమనితగా పేరు తెచ్చుకొన్నది.

వవ

పవవ

160. వీ�శ్రీశ్రీ� వీశీవ

మల్లా మో

కాలము : 1863-1953

పరిచర్య : సంఘసా�పన

""కషయ;జము నుండి కాక శావాశతమగు జీవముగల

దైవవాక్యమాలముగా పుట్టింపబడినవారు".1్రేతురు 1:22

ఎందరో మషనరీ సేవకులు క్రీస్తును ప్రేమించి సేవ చేయుటకు ఆశించి

విభిన్న ప్రాంతాలకు ప్రయాణంచేసేవారు, చాల శ్రములు సహించేవారు. 1890

సంవత్సర కాలంలో బైబిలు కోర్సు రెండు వారాలు జరికగ రీతిగా గడిపారు. మల్లమో

దకిషణ ఆప్ఫికాకు వలస్ వచ్చినవార. ఆమె ఆ ప్రాంతంలో పరాయి జీవనశైలిని

అనుకరించుటకు తీవ్రంగా ప్రయత్నించారు. సా�నిక ప్రజలలో మంచి సహకారము

లభించిందని ఆనందించింది. ఆమెకు 65 సంవత్సరముల వయస్సు వచ్చు నాటికి

సువార్త ప్రకటనలో నానత పద్దతులను ప్రవేశపెటాటలని ఆశించింది. సువార్త్రై

గు”ములను, వ్యాగన్ను తీసికొని పల్లెటారి ప్రాంతాలలో సువార్త నందించుటలో ప్రశమపడి ఆసికతతో సేవ చేసేది. ఎన్నడా సువార్త చేరని ప్రాంతాలకు చేరుకునేది.

ఆమె తోటివారు విమర్శంచేవారు. అయినను సా�నిక ప్రజల ప్రేమ, ప్రోత్సాహాంతో

ఆమ్రెశద్ద గల సేవను తృణీకరించవలేకపోయారు. ఆమె ఒక ప్రాంతం నుండి మరొక

ప్రాంతంలో సేవకు తరలి వెళ్ళునపుడు వారంతా దుఃఖంతో విడోకలు తెలేపవారు.

దాదాపు 50 సుదీర� సంవత్సరాలు దైవ సేవ చేయగలిగంది. నీ జీవితంలో క్రీస్తు

సువార్త అందని వారికి అందనట్లు నీవంతు కృషి చేయగల్గుచున్నావా? శ్రములు

సహిస్తున్నావా? నీ సేవలో ఓరుపందా? విశ్వాసిగా మల్లామో సేవను అనసరించగలవా?

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

161. వీశీఅరవఅ వీ�తీ�వ

మరీ మాన్సెన్

కాలము : 1878 - 1962

పరిచర్య : మషనరీ

""ప్రార్థన చేయుటకు క్రీస్తు ఒంటరిగా వెళ్ళిను"

మతతయి 14:23

ప్రభువును ప్రేమించే విశ్వాసిని ఆత్మీయంగా

బలపరచుటకు వాక్యధ్యానము, ప్రార�న సహావాసము కన్నీరు అత్యవసరము. ప్రభువే

విలువైన పాఠాలు నేర్పిస్తారు. మేరీ చైనా వెళాిలని విష్నరీగా జీవించి దారప్రాంతమైన

ఆశించింది. నర్సింగు కోర్సు చదివింది. అనుకోని రీతిగా ప్రయాణ కాలము వాయిదా

పడింది. ఆలస్యాలు కొన్నిసార్లు అనుకూలాలు గనుక ఆ ఖాళీ సమయంలో విలువైన

పాఠాలు నేరచుకున్నది. ఆమె ఆత్మీయ ధ్యానాలు స్నేహితురాలి సలహాలు ఆత్మీయంగా

చాల బలపర్చాయి. క్రీస్తు ప్రార�నలో ఏకాంతంగ ఒంటరిగా గడిపారు.

మనము క్రీస్తుతో సహావాసం చేయాలి. ఆయన వెల్లని స్వారాన్ని వినాలి.

అదే సంతృప్తినిస్తుంది. చైనా సేవలో ఎన్నో దష్టశకుతలను ఎదురోకవలసి వచ్చింది.

మాడినమ్మకాలు అమాయకతవాపు అనాగరిక తాచారాలు, అకారణ ద్వేషంతో

మషనరీలను వ్యతిరకించి బాదిించేవారు. ఓరుప, సహానంతో, ప్రార�నా శక్తితో అన్ని

సమస్యలను ఎదురొకనేది. కొన్ని సార్లు బభయం కలిగంచే పరిసి�తులను ఎదురొకనేది.

కొన్నిసార్లు పసైతాను శోదిించగా నేనేమ చేయగల్గుచున్నాను? ఈ ప్రాంతానికి స్వంత

శక్తితో త్రోసివేయబడ్డానా? అని ప్శ్నంచుకొని ప్రారి�ంచగా నేను నిన్ను అరచేతిలో

చెకాకను పురుగువంటి యాకోబా బభయపడకు అనే అబభయం దొరికేది. క్రీస్తు అపారశక్తి

అందుకొని పసైతానును ఎదిరించి ప్రతి అడడ్ంకులను ఎదురొకని జయించేది.

జారి� ముల్లరు గారి జీవితము విశ్వాసమున్న వాళ్లు ప్రార�న ద్వారా అనాధలను

పోషించిన వైనము ఆమెకు సాపుర్తినిచ్చేది. అంతేకాదు. అపొసతలుల కార్యాలు పదే

పదే ధ్యానించగా ఆది ప్రైస్తవులు శక్తితో గొప్ప కార్యాలు సాదిించారని నమ్మి శక్తిని

పొందగా బూదిగంత సాక్షులుగా వుంటారన్న వాగ్దానాన్ని నమ్మింది. ఆమె ఆత్మీయ

శక్తి ప్రభావానికి అనేకులు ఆకరి�తులయేయవారు. మారు మనస్సు ద్వారా అనేకులు

ఆమె చెప్పు సువార్త ద్వారా క్రీస్తును వెంబడించేవారు. మంచి విశావాసులై పసైతాను

శకుతలపై గొప్ప విజయాల్ని సాదిించేవారు. ఆమె బభక్తి జీవితము ఎందరికో ఆదర్శింగా

నిలచింది. ప్రమాదవశాతాత మేరీ చైనాలో నుండగా మేడనుండి క్రిందకి పడగా కోమాకు

బూదిగంత విశావాస్ వీర వనితలు

చేరింది. అద్భుతంగా తవార్లో కోలుకన్ననా క్రొతత పనులు కొతత భాషను నేర్చుకొనే

ప్రయత్నాలన్నీ విరమంచి విశ్రాంతి తీసికొమని డాక్టర్లు తెలిపారు. 2 సంవత్సరాలు

వ్రిశాంతి కావాలన్నారు. చాల నిరుత్సాహాపడినను యాకోబు 5:15 ఆధారంగా పెద్దలను ప్రిలిచి విశావాసంతో నానెరాసి ప్రారి�ంచమని కోరింది. సవాస�త నిచ్చే ప్రభువు కనికరించగా

తలనొప్పి తగిగంది. ఆ తర్వాత మలేరియా జవారపీడుతరాలైనప్పుడు ""ప్రభువా, నీ

కొరకు సేవ చేయదలచిన నాకు ఈ బాధలే ముగింపు గానున్నాయా? అని ఎలురగత్తి

ప్రారి�ంచి చివరకు నీ చితతమే సిది�ంచు గాక అని ప్రార్దన చేసి మౌనంగా దేవునిలో

నిరీక్షణతో జీవించింది.

అద్భుత సవాస�త లభించగా క్రీస్తును ఘనంగా స్తుతించి కృతజ్ఞత తెలిప

ప్రారి�ంచింది. శారీరక శ్రములు వెన్నంటి బాదిించేవి. రక్త విరోచనాలు ఆవెను

పీడించాయి. పౌలుతో చెప్పినట్లు నా కృప నీకు చాలనన్న ఆదరణ ధైర్యపర్చింది. ఆ

రోజుల్లో వారతల్లో కొరియాలో గొప్ప ఉజీ�వం చెలరగిందని విన్నది. ఆ ప్రాంతము

వెళ్ళలేక పోయిననా తానున్న ప్రాంతంలోనే నిలిచి ప్రారి�ంచి ఉజీ�వము నా ప్రాంతంలో

చేరాలని భారంతో ప్రారి�ంచింది. యిద్దరు లేక ముగ్గురు చేరి ప్రారి�ేసత ప్రార�న ఆలకిస్తారన్న

సత్యము నమ్మింది. నినివే ప్రజలు గోనెపట్టుతో ప్రారి�ంచిన రీతిగా ఆ ప్రాంతంలో ఉ

జీ�వము కొరకు తీవ్రంగా ఉపవాసంతో ప్రారి�ంచారు. ఉజీ�వ జావాలల మంటను నేను

చూడాలి ప్రభా అని ప్రారి�ంచి, నేను మషనరీగా పిలువబడ్డానా లేదానని తలంచి

మార్లా ధైర్యంతో నిలిచేది. తలంపులన్నీ పసైతాను కలిగంచిన సందేహాలని వాక్యం

ద్వారా బలపడి ఉత్సాహాన్ని తెచ్చుకొనేది. ఒకసారి ఆమె ప్రయాణము చేసిన ఓడ

శ్రతువుల చేతికి చికికంది. 23 రోజులు చెరగా నుండి బాధపడింది. భోజనమునకు

యాపిల్ పండ్లు, ఎండిన భసకట్లు చారక్లట్లు మాత్రమే తీసికొనేది. ఆ రీతిగా సజీవంగా

నిలిచింది. మలేరియా తరచగా బాదిించగా ""ప్రభువా నీ సేవార�ం పిలిచావు నా శక్తి

హీనతలో నీ సేవ ఎట్లు కొనసాగించగలను?" అని ప్రారి�ంచేది. ఒకసారి శ్రతువులు

ఆమెమీద దాడిచేసి బైదిరించి బాదిించాలని ప్రయత్నించారు. ప్రార�నా శక్తితో శ్రతువులను

తరిమవేయగలిగంది. ఆ తర్వాత నీ యింటి వద్ద ముగ్గురు ఆజ్ఞాత వ్యక్తులు కూరచున్నారు.

ఒకరు నీ యింటిపై నిలిచారమ్మా అన్నారు. న్రావరూ లేరని మేరీ జవాబు చెపపగా

ఆశ్చర్యపడ్డారు. ఆయనను బభయబభకుతలు కలిగ ఆరాధ్తేే దేవదాతలను పంపగలరు.

సింహాల బోనులో గానీ నీటిలో దాటినపుడు గానీ అగ్ని గానీ ఆయన భడడ్లకు హాని

చేయలేదు. ఆమె విశావాస్ వీరురాలు.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

162. నవశ్రీవఅ దీ�తీతీవ్ వీశీఅ్స్త్రశీఎవతీవ

హెాలైన్ బేరట్ మాంట్ గోవర

కాలము : 1861-1934

పరిచర్య : చర్చి�డరు, గ్రంధకరత, అనువాదకురాలు

""నా నిమతతము తన ప్రాణము పొగొట్టుకొనువాడు

దాని దకికంచుకొనును" మతతయి : 10:39

ప్రభువును ప్రేమించి సేవించుట కాశించే విశ్వాసి

కరతవ్యమేమనగా, వారి డబ్బు స్థలము, తలాంతులు, సంతోషము యివన్నీ త్యాగము

చేయాలి. హెాలైన్ , అనే వనిత మంచి విశ్వాసిగా నిలిచింది. తన సోదరితో ఒకసారి

""చె�్ల, దైవికంగా ఆలోచిసేత ఎంతో గొప్పదైన ప్రపంచము మనముందు కనిపస్తుంది

సుమా!" ఆమెకు అందమైన బాల్యముండేది. మంచి వ్యాపారిని వివాహామాడింది.

వారిద్దరూ కలసి మంచి విశ్వాసుల సహావాసంలో గణనీయమైన సేవలు చేసారు.

ఆమె సండేసాకలు పరిచర్య చాల ఘనంగా 40 సంవత్సరాలుగా కొనసాగింది.

మషను సేవ మషతో విభిన్న దేశాలు దర్శంచే అనుమతిని పొందింది. 49వ

సంవత్సరముల వయస్సులో ఉతతర బాప్టిస్టు కనెవాన�న్లో ప్రెసిడెంటుగా పనిచేసింది.

ఆ ప్రత్యేక సా�నానికి పసీతలను ఎన్నిక చేయుట ప్రధమము గనుక ప్రత్యేక ప్రశంశలసు

సీవాకరించి గొప్ప సేవ చేసింది. గణనీయమైన ప్రజ్ఞతో గ్రీకుభాషలో నన్న నాతన

నిబంధనను ఆధునిక భాషలోనికి తరు�మా చేసింది. భాష పరిజ్ఞాన ముండుటకు

జ్ఞాన వివేకాలతో పాటు చాల శ్రము అవసరము. 1924లో అది ముద్రించబడింది.

అనేకులకు ఆత్మీయంగా బలపడు ధన్యత నిచ్చింది. తన జీవితాన్ని ప్రభు సేవకు

అంకితముచేసి ప్రభుని సేవించిన మేరీ బూదిగంతాలలో విశావాస్ వీరమనితగా పేరు

పొందింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

163. జుఎఎ� వీశీశీసవ

ఎమ్మా మాడ�

కాలము : 1842-1903

పరిచర్య : మషనరీ భార్య

""అతని లాబభ్రపాప్తికి వెలితి కలుగదు" సావెుతలు 31:11,12

ప్రముఖ ప్రసంగీకులైన బభకుతల జీవితాలు వారి

భార్యల బభక్తి గల సహకారంతో బహుగా రాణిస్తాయి. ప్రతి

భర్త ప్రగతి వెనుక భార్య హాసతముంటుందంటారు. డి.ఎల్. మాడ� గారు గొప్ప ప్రసంగీకుడు. ప్రపంచ ఖ్యాతి పొందిన బభకుతడు. ప్రార�నాత్మ గల ప్రార�నా వీరుడు.

అతని భార్య పేరు ఎమ్మా రెవెల్. చికాగాలో నుండగా తన బభక్తి జీవితంలో సండేసాకలు

సేవలో నుండగా మాడ�గారు ఆవెను వెుుదటిగా చాడగానే తన సంస�లో పని

చేయుటకు టీచరు కావాలని అడగాగనే ఆమె అంగీకరించిదట. ఆతర్వాత 1862లో

వారి వివాహాము జరిగింది. ""నాకన్నా అదిిక సమర�త గల వ్యక్తిని ప్రేమతో

సంపాదించుట ఒక అద్భుతం" అని ఆయన తన భార్యను పొగిడారు. ఎవ్మా, తన

అతతగారికి వ్రాసిన ఉతతరంలో ""నీ కుమారుడైన నా భర్త ఎందరో వ్యకుతలలో

ఆణిముత్యమంతటి ప్రముఖుడని" ప్రశంసించింది. ఆమె చాల విద్యావంతురాలు,

సంసాకరి, ఆమె భర్త మాత్రం మంచి అలవాట్లు లేని వాడై సరిగాగ మాట్లాడు సమర�త

లేని వాడై, విద్యా విహీనుడుగా నుండేవాడు. ఎన్నో సార్లు అవెరకా ఇంగ్లాండులో

భర్తతో కూడ వేదికపై నిలువ లేదని విమర్శంచేవారు. ఆమె ఆజ్ఞాతంగా నిలిచి ఘనమైన

సేవ చేయుటకాశించింది. తెరవెనుక సేవలు ఆమె కిష్టము అత్యంత జ్ఞాన వివేకములను

ప్రదర్శించి ఆశ్చర్యపర్చిది. భర్త సేవలో ఎందరికో ఉతతర ప్రత్యతతురాల పనులు

చేయుటను ఎమ్మా చాల సమర�వంతంగా నిర్వాహించింది. వ్యక్తిగత రక్షణ్రై

ప్రాధాన్యతనిస్తూ ఒక్కక్కరితో ముచ్చటించుటకు క్రీస్తు చెంతకు నడిపించుటకు సమర�త

కలిగన వారిగా క్రీస్తు ప్రేమతో నింపబడేవారు. ఎందరో పసీతలు వ్యక్తిగతంగా వారి పేర్లు ప్రేపత్యేకత సంతరించికోవాలని త్రించేవారంటరు గానీ ఎంతో సామర�్యము, జ్ఞానము

విద్య కలిగన పసీత అయిననా భర్తకు ఎక్కువ ఘనత సంపాదించి ఆమె బహుగా

వినయముతో భర్తకు లోబడి ఆయన హెచ్చిపంపబడాలి నేను తగిగ యండాలనే

ఆశించింది. అట్టి ఆశ చూపించే పసీతలు అరుదుగా నంటారు. అట్టి గొప్ప ఆదర్శిము

గల పసీతగా ఎమ్మా కొనియాడబడి ఘనురాలుగా విశావాస్ వీరురాలిగా, ప్రజ్ఞావంతురాలిగా,

గౌరవించదగిన మహిళ్గా కీర్తిని పొందింది.

వవపవవ

బూదిగంత విశావాస్ వీర వనితలు

164. �శీ్�వ వీశీశీఅ

లాటీ మాన్

కాలము : 1840-1912

పరిచర్య : మషనెరీ

"" మరియ ఉతతమమైనదానిని ఏరపరచుకొనెను"లాకా 10:42

ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా తమ విశావాస యాతలో

ఎదురొకనే సవాళ్ళు విభిన్నంగా ఉంటాయి. ఏక మనస్సుతో

పని చేయలేని వ్యకుతలలో పోరాటాలు తపపక ఉంటాయి. అవెరకాలో సివిల్

యుద�సమయంలో 1873 వ సంవత్సరంలో ఒంటరిగా మషనరీగా చైనా చేరింది.

సువార్త ప్రకటనలో తన పరిచర్య చేయాలని ఆశించింది. కాని ఆశలన్నీ

నిరాశలయయాయి. ఒక సాకలులో ఒంటరిగా పని చేయవలసి వచ్చింది. నిరుత్సాహాం

ఆవరించింది. ఆ సమయంలో ఒక యవవానస్తునితో పరిచయం ప్రేమగా మరింది. ప్రపధానమయయాక అతని అభిప్రాయము నచ్చలేదు. అతనికి డారివాన్ సిదా�ంతాల పట్ల

నమ్మకమున్నదని గ్రహించింది. ఆమె అభిరుచులకు సరిపడకనందున

వివాహామాడుటకు సంశయించింది. చివరకు దేవునికే ప్రధమసా�న మవ్వాలని

నిరణయించి పెండ్లిమాట వదులుకొన్నది. ఒంటరిగా జీవించుట క్లిషటమైన పరిసి�తియైనను

ఒరుపతో క్రీస్తు కొరకు బభరించింది. ఆమె దేవుని చితాతనికే లోబడింది. ప్రతి విశ్వాసికి

ఈ సవాలు తపపదు. అట్టి సమస్యలు ఎదురైనపుడు నీ జీవితాల్లో అవసరాలు ముఖ్యమా

దేవుడా? నీ నిరణయాలు వల్ల యితరుల సంకేషమాన్ని కాంక్షించగలవా? దేవుడు

సంతోషపే నిరణయాన్నీ బట్టి నీ సవాచితాతన్ని త్యాగం చేయగలవా? దేవుని చిత్తంలో

సరవాం సమకూడి జరుగుతాయని నమ్మగలవా? గతంలో 1873లో లాటీమాన్ చైనా

మషనరీగా వెళ్ళి 40 మంది బాల బాలికలకు సువార్త చెప్పుటకు కారంభించింది.

మగవారి సేవ ఆడవారు చేయరాన్నారు. ఎన్నో అవరోధాలు ఆటంకాలను

ఎదురొకన్నది. తోటి మషనరీలు నిరుత్సాహా పర్చినను తన పని తాను కొనసాగించి

సువార్త సేవ సమర�వంతంగా నిర్వాహించి గొప్ప ఉజీ�వ సంస�ను సా�్రించింది. ఆమెలో

నన్న దైవ ప్రేమకు అంకితమైన సేవ వలన ఆమె గొప్ప గుర్తింపు పొందింది. గొప్ప

విజేతగా ఆత్మల జాలరిగా ఘనమైన సేవ జరిగిచింది. ప్రభు విచ్చిన అపురూప

తలాంతులు విభిన్నమైనమ గనుక వాటిని సంఘాభివృది�్రై వినియోగించాలి నీరకట్టి

తలాంతులు దేవుడిచ్చారో గురితంచావా? బోధ చేయగలవా? దానము సహాయము

చేయగలవా? ఆతిధ్యమీయగలవా? ే్నేహాంగా జీవించగలవా? రోగుల్రై

ప్రారి�ంచగలవా? నీవు చేయగల పనినే నీవు సమర�వంతంగా చేయుటకు ఎల్లపుడు

సంసిద్దంగా ఉండాలి. నీ తలాంతులను దాచి పెట్టాదు. అభివృద్ధి చేసికొనే కృషి

బూదిగంత విశావాస్ వీర వనితలు

చేయాలి. లాటీమాన్ చైనాలో 40 సంవత్సరాలుగా గణనీయమైన సేవలు చేయగలిగంది.

ఆమె చైనానుండి తన స్నేహితులకు వ్రాసిన ఉతతరాలు చాల ప్రోత్సాహాన్ని అందించగా

వరకొందరు మషనరీలగా వచ్చారు. వరకొందరు ఆరి�క సహాయాన్నందించారు.

1888లో ఆమె సహకారంపై క్రిస్మస్ కాలంలో చందా ప్రోగు చేసారు. ఆమె అందరితోే్నేహాంగా వెలిగి నందన ఎక్కువ సహాయాన్ని పొందింది. కరవు రోజుల్లో ఆమె

ఆరోగ్యాన్ని పట్టించుకొని రీతిగా యితరులను పోషించుటలో ఘనసేవలనందించింది.

ఎంత గొప్ప సేవలు చేసినను ఆరోగ్యము కిషణించగా డాక్టర్లు ఆమెకు సవాస�తనందించు

ప్రయాత్నలైన్నో చేసారు. ఆమె చైనా నుండి అవెరకా ప్రయాణమయిన దారిలో

జపానులో సరియైన ఆహారము లభించనందన ప్రభువు సన్నిదిి చేరింది. ఆమె తన

యావజీ�వాన్ని క్రీస్తు ప్రేమతో అంకిత భావంలో పొరుగు వారిని ప్రేమించుటలో ప్రకొవొవాత్తివలై కరిగిపోయింది. ఆమె త్యాగ జీవితము ద్వారా ఎందరో ప్రభావితులయయారు.

దేవుడు ఎల్లపుడు లాటీమాన్ వంటి నిసావార� సేవకుల్రై వేచియున్నారు. క్రీస్తునే సేవించు

సేవకులు లేవాలి. సువార్తను ప్రకటించు వారి పాదాలు సుందరాలు. బూదింగతాలలో

సాక్ష్యులుగా నంటారన్న వాక్యము లాటీమాన్ నెరవేర్చి వీరవిశ్వాసిగా నిలిచింది.

వవపవవ

165. �వ�శ్రీ� చీ�వశ్రీశీఅ వీశీతీతీ�ర

లైలా నేలర్వెారిస్

కాలము : 1862-1929

పరిచర్య : మషనరీ

""మీ అవయములను నీతిసాధనముగా దేవునికి అపపగించుడి"

రోమా 6:13

చాలమంది క్రీస్తు అనుచరుల జీవితాలు ఉజీ�వ సరభల పఘలితంగా రక్షణను

సీవాకరించగా ప్రభావితము కాగలవు. లైలా అనే వనిత ఒక క్యాంపు మీటింగులో

ఆమె జీవితం క్రీస్తుకర్పించింది. ఆమె తన యిల్లు చేరిన వెంటనే దేవుడు తనకిచ్చిన

తలాంతు మేరకు వెంటనే గీత రూపంగా ఆమె మనస్సులో భావాలు వ్రాసేసింది.

నాకు దేవుడిచ్చిన అనుభవం వివరించలేను. అది చాల అద్భతమైనది. ఆమె తర్వాత

చార్లెస్ వెారిస్ గార్ని వివాహావుడింది. ఆమె జీవితం యిల్లాలుగా పరిమతమయిననా

తన గీత రచనను కొనసాగించి ఒక పెన్ను కాగితాన్ని తన వెంట నిలుపుకొనేది.

ఆమె వ్రాసిన పాటలు చాల అర�వంతమైన బభక్తి భావాలు నిండి యండేవి.

నీ సంపూరణ సమరపణ గల త్యాగజీవితాన్ని యితరులు చూడగల్గుచున్నారా? ఆమె

సంఘంలో చాల ఘనసేవలు చేయగలిగంది. క్యాంపు మీటింగులు నిర్వాహించి మంచి

బూదిగంత విశావాస్ వీర వనితలు

గృహిణిగా నిల్చిింది. పాటలకు సంగీతం చాల సుందరంగా కలిగంచి శ్రావ్యంగా

పాడగలేగది. 40 వ సంవత్సరములోనే ఆమె కంటి చూపు సన్నగిల్లింది. 28 అడుగుల

నల్లబల్లపై గీతలు గీసి ఉంచి తల్లి వ్రాయుటకు ప్రోత్సాహామచ్చి తన కుమారుడు తల్లి

పట్ల ప్రేమ చ్రూేవాడు.

ఆమె గీత రచనల జీవితాన్ని ్రశద�గా కొనసాగించే రోజుల్లో తన 51వ

సంవత్సరాల వయస్సులో ఆమె చూపు పూర్తిగా కోలోపయింది. గ్రుడిడ్ వ్యక్తిగా జీవించింది.

ఆమె పాపల భారంతో పరిశుద� జీవిత మరయుడిధరనిక ప్రభువు రాక చాల

సమీపమాయే. వాగ్దానముము నెరవేరనని సిద�పడాలి అనే హెాచ్చరిక దాగి వుండేది.

ప్రభా, నాకు మరింత సన్నిహితంగా సమీపించండి. నా గండెకు చేరువగా రండి.

నీవు చాల అమాల్యమైనవాడవు. నన్ను గుండెల్లో దాచుకోండి పరలోకపు విశ్రాంతికి

నన్ను చేరువగా నిలిచయ ధన్యతనిచ్చి నీ నీడలో ఆ్రశయమవవాండి. నీ సాన్నిహిత్యాన్ని

సదా కోరుకుంటున్నాను ప్రభా, ఆమెన్.

వవపవవ

166. జుస�్� వీశీబశ్రీవర

ఎడిత్ ముల్

కాలము : 1900-1949

పరిచర్య : మషనరీ

""తండ్రియైన దేవుడు స్తుతింపబడుగాక" 1్రేతురు1:3

ప్రైస్తవ జీవితంలో మారుమనస్సు అనుభవం చాల

ప్రత్యేకత గలది. డబ్బుతో లభించేది కాదు. పవిత్రాత్మ వ్యక్తిలో కలిగంచిన హృదయ

స్పందన ద్వారా ఏరపేదని ఎడిత్ అనే వనిత నమ్మింది. ఒకసారి చర్చిలో ఆరాధనలో

పాడిన పాటను వినగానే ఆమె కళ్ళు వరి�ంచాయి. ఆ పాట భావం క్రీస్తు పవిత్ర

రకతధార్లు ఫ�ంటైన్వలై }టగా నిలిచి ప్రవహిస్తున్నాయి. నిన్ను శుది� చేయదలచి

ప్రవహిస్తున్నాయని గ్రహించావా? ఆ తర్వాత పాస్టు గారు ఆవెను ప్శ్నంచారు.

అమ్మా, యేసు న్రీై చనిపోయారని నీవు నమ్ముచున్నావా"? అవునండి అని జవాభచ్చింది.

రక్షణ సి�ర్త సరిగాగ గ్రహించలేనందన ఒక స్నేహితురాలి సహాయాన్ని ఆర్దించింది.

ఎధెల్ అనే వనిత గొప్ప పరిపకవాత నిండిన అనుభవం గల విశ్వాసి గనుక సాటిగా

జావాభచ్చి ధైర్యపర్చి క్రీస్తు ప్రేమలోకి నడిపించింది. ఆమె క్రీస్తులో అనుభవంసరిలేదని

సాటిగా తన హృదయసి�తి చూపించి సరిచేసింది. వినయంతో తన స్నేహితురాలి

హెాచ్చరికలనంగీకరించినందన పరిశుదా�త్మా పని జరిగింది. పరామానంద బభరితురాలై

బూదిగంత విశావాస్ వీర వనితలు

క్రీస్తును వెంబడించింది. తన యవవాన కాలంలో 18వ ఏట మషనరీ సేవల్రై

సంసిద�మయింది. మనుష్యులను పట్టు జాలరిగా నుండాలన్న క్రీస్తు ఆదేశాన్ని

అనసరించి ఆప్ఫికాకు మషనరీగా వెళ్ళింది. కొన్ని దశాబ్దాలుగా ఘనంగా సేవ చేసింది.

ఒక మానవ హృదయంలో క్రీస్తు జన్మించుట అద్భుతాల్లో గొప్ప అద్భతమని

అందుకే క్రీస్తు వచ్చారని ప్రతి వ్యక్తి నమ్మాలి యిదే సువార్త. గొప్ప ఆత్మల జాలరిగా

అనేకులు రక్షింపబడుటకు సహకరించింది. ఎధెల్ తన పరిచర్యలో ఆప్ఫికాలో ప్రముఖ

బభకుతడైన సి.టి స్టడ్ గారి సేవలను గమనించేది. ఆ చీకటి రాజ్యంలో సేవ చేయు

మషనరీల దినచర్య, వారి ఆశయాలను ఆనకరించదలచింది. ఆయన నిజానికి

ధనవంతుడు. గొప్ప భవనాల్లో జీవించేవాడు. ఆయన తగిగంపు త్యాగముతో అన్య

దేశంలో వెదురుబుంగులతో నిర్మించిన చిన్న పూరిగుడిపసలో జీవిస్తూ అత్యవసరాలు

కొన్న మాత్రమే వుండగా పుస్తకాలను దాచుకొనేవాడు. ఆయన జీవిత శైలి కాస్త

దుర్సుగా సాటిగా మాట్లాడనదై కొందరి మమర్శిలకు గురెై బాదిించేది. ఎధెల్

అట్టి బలహీనత వుండగా పరిశుదా�త్మ శక్తితో ఆమె సరిచేసికోగలిగంది.

ఒకరాత్రి పడక వద్ద భారంగా ప్రారి�ంచే వేళ్లో యితరుల తపపులను

ఉ్రేక్షించాలి గానీ విమర్శంచుట తీరుప తీరచుట తగదని నేర్పించారు. యితరులను

అభిమానించుట కన్న క్రీస్తు పై దృష్టి నిలపాలని నేర్చుకొన్నది. ఆత్మీయసి�తి సరి

లేనపుడు బలహీనతలు ఆవరిస్తాయిన జాగ్రతతపడాలి. బైబీలు సత్యాలు సిద్దాంతాలు

వాగ్దానాలు మనకాధారం కావాలి. మన బాధ్యత ప్రేమ దయ కనికరము ప్రదర్శంచాలి.

ఏ ప్రాంతంలో నివసించినను సంఘంలో గానీ యింటిలోని మన దృష్టి దేవునిపై

మాత్రమ్రే వుండాలని మరువరాదు. ఎంతగొప్ప విశ్వాసుల్రై ననా అనారోగ్యం తపపదు.

ఒక డాక్టు పరీకషలో ఎడిత్ కేన్సరు రోగిగా నిరణయించారు. కేన్సరు కణాలు ప్రాకాయి

గనుక బ్రతకుట కష్టమని తెల్పారు. అంత బాధ బభరిస్తూ అవెరకా, రకనాడా

ప్రయాణించింది. ఆప్ఫికాలో మషనరీలు అవసరమని కుషుగ రోగుల నివారణ, పరిచర్యకు

వ్యక్తులు అవసరని విష్నరీలుగా వెళాిలని హెాచ్చరించింది. ఆమె మాటలు వజ్రాల

మాటలుగా సీవాకరించి ఆమె ఆత్మీయ పరిపకవాతను బట్టి ఉజీ�వజావాలము రగిలి ప్రార�నా

పరులు లేచారు సేవ్రై నిలిచారు. ఎడిల్పరిచయస్తులంతా ఆమె ఆరోగ్య నిమతతము

ప్రారి�ంచారు. ఆమె పరిచర్య చేసిన ఆప్ఫికా విశ్వాసులంతా ఆమె సవాస�త్రై ప్రారి�ంచినను

ఆమెబలహీనమయింది. ఆమె మరణించుటకు ఒక నెల వుందనగా ఆమె సంఘ

పెద్దలను నాను వ్రాసి ప్రారి�ంచమని కోరింది. 60 మందిపైగా ఆమ్రెై ప్రారి�ంచారు.

1949 పసపెటంబరులో ఆమె ప్రభు పాదాల చెతంకు చేరింది. చివరి కషణాల్లో ఆమె

ఎక్కువగా ప్రేమించిన యేసు పవ్రిత నామాన్ని యేసు, యేసు దివ్య నామము అని

బూదిగంత విశావాస్ వీర వనితలు

స్మరించింది. ప్రపంచము ప్రముఖ క్రీడాకారుల్ని, రచయితల్ని దేశ బభకుతలను వారి

జీవితాలు తెలిసి కోవాలిన ఆశిస్తారు. అందరి కంటే క్రీస్తును ప్రేమించిన ఎడిత్

వంటి జీవితాలు అధ్యయనం చేయాలి.

ఆమె జీవిత చరిత్రలో ఒక సంఘటన వింతైన దేవునగా ఒక ప్రాంతంలో

ఒక వ్యక్తి ఆమెను సమీపించి ఒక పెటైటను, దానికి వ్రేలాడ్రుతప్పు పట్టిన

మేకులువ్రేలాడుట చూపాడు. అది దొంగతనం చేసాని చెప్పాడు. అతను మారు

మనస్సు పొందిన తర్వాత తన తపపును ఒప్పుకొను పద్ధతిని చూచి ఎడిత్ ఆశ్చర్యపడింది.

తప్పు ఒప్పుకోనుట అతని వద్ద నేరచుకుంది. పేదవారెైన వారిని అనయలను,

కుషుటరోగులను అమతంగా ప్రేమించి వారికి పరిచర్య చేసింది. ఒకరిద్దరి విశ్వాసులు

వారి పొరపాట్లు ఒపపకొనగా 35 మంది కుషుటరోగులు వారి జీవితాలు మరచుకోగలాగరు.

వార వారి సవాహాసా�లతో చర్చిని నిర్మించుటలో సహకరించారు. ఖాళీగా నన్న

జీవితాలను క్రీస్తు సమర్థతలో శక్తితో నింపగలరు. వినయంతో మనము పాపాల్ని

మనము ఒప్పుకొనినచో దేవుడే తన వెల్లని స్వారాన్ని వినిపంచగలడు. క్రీస్తుతో మన

జీవితం ఉజీ�వంతో నింపబడి ఆత్మీయ సి�తిలో ఆయన సన్నిదిి లభిసేత మధురమైన

తీయని శాంతిని, ఆయన ప్రసన్నతను క్రొంగొతత రీతిగా అనుబభవించగలము. అది

చాల ప్రోత్సాహా పూరితం కాగలదు. ఆమె పరిచర్యలో భర్త పెఫర్రీతో యితర మషనరీ

బృందంలో ఒక వారంలో 5వేల మందికి వెైద్య పరీకషలు జరిపించేవారు. ఆప్ఫికాలో

యితర ప్రాంతాలకు ప్రయాణించి బైబీలు స్టడ� తరగతులు నిర్వాహించేవారు. ఎన్ని

పరిచర్యలు చేసిననా వరంత సమర�వంతంగా చేయాలని త్రించేది. ఒక కుషుటరోగిగా

నన్న ఒక పసీత, వ్యాదిిలేని వారి నుండి దారంగా వుంచగా చాల ఉ్రగురాలైంది.

ప్రైస్తవులే అసహనం చూపినా అన్యజనులైట్లు మంచిగా ప్రవర్తించగలరు?

ఎడిత్ సందేశాలలో మనమంతా దేవునికి అతి సన్నిహితంగా జీవించలనియు, ఆయన

వెల్లని సవారము వినగల ధన్యత పొందాలనియు, స్వంత ఆలోచనలకు, గరవాము

సావార�ము సవానీతి యివన్నీ దాపపరచుకోవాలని తెలియజ్పేేెది. యిా ఆత్మీయ సత్యాల

సారాంశాన్ని గ్రహించిన వారంతా మంచి చైతన్యవంతులై మారు మనస్సు అనుభవంతో

పాటు గొప్ప ఉజీ�వము అంకురించింది. ప్రతి వ్యక్తి ఎడిల్ సందేశాలను అంగీకరించి

గొప్ప విశావాసమీరులుగా నిలుపుట ధన్యకరమైన అద్భుత అనుభవం ఎడిల్ తన

సేవలనందించిన ప్రాంతము ఆప్ఫికాలో బైలి�యన్ కాంగో. వెుడికల్ సేవలందిస్తూ

3నెలలలో అవిరామంగా చేసిన కృషి పఘలితంగా 14 వేల మంది రోగులు 25 రకాల

వ్యాధులలో బాధలో నన్నరని వెైద్య పరీకషలు తెల్పాయి. ఆమె సేవ చరిత్రగా నిలిచింది.

ఎడిల్ వైద్యసేవలో ఒక వ్యక్తి ఆమెను తేరి చూచుట గమనించింది. కుషుటరోగం వల్ల

బూదిగంత విశావాస్ వీర వనితలు

↑ పైకి / Back to top