విద్యాభ్యాసము :
నా చదువు సామాన్యంగా సాగింది. 1967వ సంవత్సరములో
బూదిగంత అద్భుత సాక్షులు
121 హైదరాబాదు డిప్లవెా కోర్సులోచేరాను. యధాప్రకారము నాచెడు అలవాట్లుతోనె జీవించసాగాను. నేను చదువుచున్న కాలేజీప్రాంతంలో సినిమా ష�టింగునకు వెళ్ళి కాలేజీ ఎగగోట్టేవాడిని చాలసార్లు బససు ప్రయాణములో టిక్కట్టు లేకుండా ప్రయాణము చేసేవాడిని బససునడిేప అధికారులను మోసము చేస్తూ గడిపాను. ఆ తర్వాత ఇంజనీరింగు కోర్సున్రై మ్రదాసు చేరాను. అది 1970వ సంవత్సరము నా పాపము చేసే అలవాట్లు కోరికలేమీ తగ్గలేదు. సినిమా యాకటర్లు యిళ్ళు వెదకివారి యిల్లు దర్శించుటలో కాలయాపన చేసేవాడిని. రో� లోకల్ రైళ్ళలో టిక్కెట్లు లేకుండా ప్రయాణము చేసేవాడిని ఒకసారి మొదటి తరగతి రైలు భోగిలో టిక్కట్టు లేకుండా ప్రయాణము చేస్తున్న నన్ను టిక్కట్టు కలైకటరు పట్టుకున్నారు. వెంటనే 10 రూపాయలు జరిమాని విధించారు. ఈ రీతిగా 18నెలలుగా రైల్వే డిపారుటవెంటువారిని మోసం చేస్తూ బ్రతికాను.
నామనససులో శాంతిలేదు. నాకు హృదయంలో అలజడి అసమాధానంతో నిరాశకలిగంది. నాకు ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక కలేగది నదిలో దాకి మరణించ దలిచాను. నాఈ నిరుత్సాహ జీవితంలో దేవుని ఉచితప్రేమవల్ల బ్రతికానుగాని చదువు కొనసాగించలేక తిరిగి హైదరాబాదు చేరాను. బ్రతకాలి గనుక ఏదైన ఉ ద్యోగము చేయదలిచి ఒక హాస్టల్లోనున్న నా స్నేహితుని గదిని ఆశ్రయించాను.
మతాన్వేషణ :
నేను మతము గార్చి ఏనాడా ఆలోచించలేదు. ప్రైస్తవులంతా నిమ్నజాతివారనే చులకన భావం చాల మంది హిందువులలో నుండేది. చర్చికి వెళ్ళిన అనుభవం ఏనాడా లేదు. హాస్టలు జీవితమునకు నెమ్మదిగా అలవాటు పడాను. నేనున్న హాస్టలులో విధ్యారు�లను దర్శించుటకు ఇద్దరు ప్రైస్తవ మతమునకు చెందిన దైవజనులు వచ్చేవారు. చర్చి జీవితములో ప్రత్యేకశాఖకు చెందిన లేమన్స ఎంవాజిలికల్ పెఫలోషిప్నకు చెందినవారు. కీరితశ�షులు దానియేలుగారు ఆరంభించిన సంస్థ అన్ని ప్రాంతాలలో గొప్ప విశ్వాసులుగా తర్బీుదునిచ్చేవారు. అట్టి తరీపదులో నున్న వీరిద్దరూ క్రీస్తుప్రేమను నిండినవారై ప్రభువుని ప్రేమ వీరిని ్రేపర్రించగా మా రాములను దర్శించేవారు.
క్రీస్తు సువార్తను ప్రకటించే పాదాలు అతి సుందరముగా నిలుస్తాయని బైబీలులో నన్ను సత్యముగా క్రీస్తును నమ్మిన తర్వాత గ్రహించాను. కానీ ఆరోజుల్లో
బూదిగంత అద్భుత సాక్షులు
122 మత ప్రచారము చేయాలని వస్తున్నారని భ్రవు పేవాడిని నా స్నేహితులు ఆదివారం క్రీస్తును ఆరాధించే మందిరానికి వెళుిచా నన్ను ఆహ్వానించేవారు. వారిప్రేమగల ప్రవర్తనను బట్టి నా స్నేహితులను ఆనందపర్చాలనియు, వారెట్లు ఆరాదిస్తారో చూడాలనే కుతాహాలముతో ఒక ఆదివారము చర్చికి వెళ్ళాను. అద్భుత రీతిగా యాదృచ్చిుకంగా వెళ్ళిన నేను వారి ఆరాధనకు ఆకరి�తుడనయ్యాను. నాలో ఆశాంతి, నిరాశ నెమ్మదిగా తోలిగిపోసాయి. అర్థవంతమైన సంగీతాలు, వారందరి ముఖాల్లో తాండవించిన సంతోషము నెమ్మది నాకు కూడా కావలనే ఆశకలిగంది. క్రమంగా వారంతా రో� చేస్తున్న కార్య్రకమాలన్నీ గమనించి, వాక్య ధ్యానము ప్రార్థన నేను అనుకరించసాగాను. బైబీలు నెమ్మదిగా అర�మవుగుట వల్ల యేసునామంలో ప్రార్థించుటకు ప్రయత్నించగా నా హృదయంలో స్పందన ఆరంభమైంది. పశ్చాత్తాప్ముతో బరువెకికన నా హృదయం క్రీస్తు పాదాలను చేరింది. అద�ములో వలై నా పాపాలు చూడగలాగను. సినిమా రీళుిగా కనిపంచాయి.
గతంలో నేను సినిమాలు చూచుట, టిక్కట్టు లేకుండా బససులో, రైళ్ళలో ప్రయాణించుట నాకు స్పష్టంగా అవగాహన కాసాగింది. నా తప్పులన్నీ సరిచేసికో దలచి ముందుగా క్రీస్తు రక్తంతో నా పాపాలు కడిగి పవిత్రపర్చి వలసినదిగా కన్నీరు కార్చి ఒప్పుకున్నాను. రైలైవావారికి టిరకట్లు ఖరచు 35 రూపాయలు రెట్టింపుగా 70రూ దక్షిణ రైలేవావారికి క్షమాపణ ఉత్తరము వ్రాసి పంపాను.
లాకా 19 :8 మేడిచెట్టు ఎకికన జక్కయ్య అనుభవంలో జరిగినదే చేయగలాగను.1975వ సంవత్సరములో బససులో ప్రయాణము చేస్తూ టిరకట్టు లేకుండా మోసం చేసినందుకు ప్రతిగా 30 రూపాయలు రోడడు రవాణాశాఖ వారికి అందజేసాను. గతంలో నేను హిందువుగా నుండగా పరీక్షలలో కాపీకొటాటను. నా తప్పును క్షమించమని టైక్నికల్ డిపారుటవెంటువారికి లేఖను పంపాను, ముందుగా దేవునిలో తర్వాత మనుష్యులతో సమాధానపడాలని నా మనసాక్షి నాకు బోధించింది.
దేవుని మానవులతో సమాధానపడాలని నేను నమ్మాను. ఉపవాస ప్రార్థనలు చేసేత శక్తి లభింసతుందనే నమ్మకంతో నేను ఉపవసించి ప్రార్థించసాగాను. వాక్యము ద్వార దేవుడు మాటాటడగల్గునని అనుభవం ద్వారా తెలిసికున్నాను. మట్టిబుమ్మలైన హిందా దేవతావిగ్రహాలు మాట్లాడే సమర్థతగలవి కావు గానీ, సజీవుడైన క్రీస్తు
బూదిగంత అద్భుత సాక్షులు
123 నా పాపాలు క్షమించి తన స్వాస్థ్యముగా చేసికున్నారని నమ్మాను.
యెషయా 43 : 22, 25
""యాకోబా, నీవు నాకు మొఱ్ఱ పెట్టుటలేదు" నేను నేనే నా చితతనుసారముగా నీ యుతి ్రకమములను జ్ఞాపకము చేసికొనను.
క్రీస్తుతో సహవాసము :
దైవవాక్యము నన్ను ధైర్యపరిచింది. నిజమైన ప్రాంతన, చెప్పనశక్యమైన సంతోషము నాలో నిలిచాయి. నేను రక్షణ స్థిరత పొందకముందు 5 రూపాయలు ఖరచుపెట్టి ఒక సినిమాహాలులో కూరచుని కూడా ముళ్ళమీద కూరచున్న అసహనంతో అరగంట గడిచాక లేచి తిరిగివచ్చేసాను. ఆ రోజు మొదలు కొని ఈనాటి వరకు నేను అసభ్యకరమైన సినిమా చూడాలన్న కోరిక నుండి పొగ్రతాగుట, మధ్యపానము సేవించుట వెుదలుగు వ్యవనాలనుండి సంపూరణ విజయాన్నిచ్చి నన్ను స్థిరపర్చారు నాకు 25 సంవత్సరముల వయససు వచ్చు వరకు విగ్రహాలను పూజిస్తూ పుణ్య కేష్రతాలను దర్శించు కాలములో పొందని శాంతిని క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన నాటి నుండి పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభివిస్తున్నాను. దేవునికి నా స్తుతి కృతజ్ఞతలు నా హృదయము వింతగా సంతోష్బరితవైనది కనీసము టి.వి. పోగ్రాములు చూడడానికి అన్యదేవతలను ఆసక్తితో పూజించిననా వాటివలన కలుగని మారుపను. క్రీస్తే నా కందించారు. క్రీస్తులో స్థిరతనొంది నీటి బాపీతస్మము తీసుకున్నాను.
నీతితో నిండిన జీవితాన్నిచ్చారు. అబద�మాడు పెదవులు యెహోవాకు హేాయములు అబద్ధము ఆడని దేవుడు నాలో గొప్ప చైతన్యాన్ని కలిగంచారు. గతంలో ప్రతి చిన్న విషయానికి అబద్ధము చెప్పేవాడిని ఆ స్థితిని మార్చివేసి క్రీస్తును వెంబడించు ధన్యతనిచ్చారు. హెాల్లెలాయ.
నేను నా సీవాయ అనుభవాల్ని సాక్ష్యముగా అనేకులు తెలిసికోవాలనే ఆశతో మీకు అందించే భాగ్యం ప్రభువే కలిగంచారు. నేను ఆద్యాత్మిక లోతుల్లో విశావాస జీవితాన్ని సాగిస్తూవున్న రోజుల్లో 1997 లో ఒక గృహాన్ని ని]్మంచాలని ఆశించాను. హైదరాబాదులో నిర్మాణము చేయదలచినప్పుడు మా బందువులలో ఒకరు 6 లక్షల రూపాయల సహాయాన్ని అందించారు. ఆ సోవ్ముకు వారు పన్ను కటటలేదు,
బూదిగంత అద్భుత సాక్షులు
124 నల్లధనము కట్టిన యింటిలో దేవుడు నివాసముండరు అది దయయాలకు నిలయముగనుచు యి అనుభాలన్నీ నాలో కలిగాయి.
అద్భుత సాకషానుభావాలు :
నా మనసాక్షి బాదించినందున నేను లేమెన్స్ ఎవాంజిలికల్స సహవాసమునకు అదినేతగా నున్న బ్రదర్ జాషువాడానియేలు గారితో స్ప్రదించగా మా బంధువులు కటటని పన్ను నేను ఆర్థికమంత్రి గారిక చెల్లించమని సలహానిచ్చారు. వెంటనే ఢిల్లీ ఆపఫీసునకు 18 వేలరూపాయలు పంిచేసాను. మతపరమైన సొవ్ము మేము అందుకోమని తిరిగి పంించేసారు నేను క్షమాపణ ఉత్తరము ద్వారా పంించగా, విరాళాలు సీవాకరించమన్నారు. నేను మరలా ఉత్తరములో అప్పు తీరచుతున్నానని తెల్పాను. ఒక్క సంవత్సరము తర్వాత తిరిగి ఆ సొవ్ము అందజేసారు. మరలా నేను బ్రదర్ జాషువా డానియేలుగారితో సంప్రదించినప్పుడు ""సర బ్రదర్, విధవరాళుి, అనాధలకు హెడ్ ఆపఫీనకు ఆ సొవ్ము పంపండని తెల్పారు అట్లే నేను పంపాను.
రెండవ అద్భుతము ఏమనగా నా యింటి నిర్మాణము నిమిత్తము మునిసిపాలిటీ వారి ్రట్టి లంచము నీయకుండగనె నా యిల్లు నిరా�ణాన్ని సమర్థవంతంగా పూర్తి చేయగలాగను. దేవుని మహాకృపవలన ప్రార్థనా ప్రభావము పఘలితంగా నేను ఫ్లాను పొందుట అసాధ్యమైన అనుభావాన్ని దేవుడే సాధ్యము చేసి నడిపించారు.
మాడవ అద్భుతముగా మారు మనససు పొందిన తర్వాత ఒకసారి బససు ప్రయాణము సమయంలో చాల ఆశ్చర్యముగా రక్షింపబడాను రక్షణ పొందిన తర్వాత కూడ ఒకానొక సమయంలో నిరాశతోనండగా ప్రభువే విలువైన పాఠాన్ని నేర్పించారు. నేను దేవుని నిందించుట కారంభించగా, బససు ప్రయాణ సమయంలో నా రెండు కాళ్ళు టై�ర్లు మధ్యలో యిరుకుకపోయాను. రన్నింగ�లో బససులో రెండు పఘరాగంగులు వెళ్ళాను. కడ�డ్పట్టుకోని వ్రేలాడుచు వదిలేయాన్న బాధ కలిగంది. నేను కడిడ్వదిలితే వెనకనున్న టై�ర్లు నా కాళ్ళ మీదుగా వెళ్ళి నా కాళ్ళు పూర్తిగా చిదికిపోయే ప్రమాదాన్ని ఎదురోకనేవాడ్ని. ప్రభువే తన దాతలను కావలియంచి రక్షించారు. నేను జీవితాంతము కుంటివానిగా నుండే స్థితినండి తప్పించారు. మా యింటి నిర్మాణ సమయంలో స్థానిక వుండలి రెవెనయా ఆఫీసరు
బూదిగంత అద్భుత సాక్షులు
125 లంచముకావాలని యింటికి వచ్చే తనికీచేసేవారు. అయితే నేను నా భార్య కలిసి మాసాకషాన్ని క్రీస్తునందలి ప్రేమ నమ్మిక గార్చి వివరించగా మౌనంగా తిరిగి డబ్బులడగ కుండగనె వెళ్ళిపోయి మాకు ్రశమలేకుండా చేసారు. మా జీవితంలో ఆదివారాలు చర్చికి వెళుిటలో నేను నా కుటుంబము క్రమాన్ని పాటించేవారము. దేవుడు సాటిగా వాక్యం ద్వారా మాట్లాడేవారు.
యెషయా 58 : 13,14 నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిషిటత దినమని నీవు వూర్కుండిన యెడల, మనోహారవైనది, ఘనమైనది ప్రతిషిటత దినముని ఆచరిసేత నీకిష్టవైన పనులు వారతలు చెప్పుకోనక వున్నచో నీవు యెహోవా యందు ఆనందించెదవు దేశము యొక్క ధన్యత స్థలము మీద నిన్ను ఎకికంచి, యాకోబు స్వాస్థ్యము నీవు అనుబభవించెదవు" ఆదివారము పరిశుద్ధముగా ఆచరించుటకు నిరణయించుకొనేవారము, నాబిడ్డలు వారి పాఠ్యభాగములు పరీక్షలలో కూడ చదువుటకు నిరుత్సాహాపర్చి వారము శనివారము 12 గంటల రాత్రి మొదలు ఆదివారము 12 గంటల వరకు వారు పుస్తకాలు చదువుట నిరాకరించేవాడిని. నేను ఉద్యోగము చేయు రోజుల్లో ఆదివారాలు ఆపఫీసుపని నిరణయించ వలసి వచ్చినప్పుడు గవర్నమెంటు జాబులో పసలవు ప్రకటించి జీతనష్టం బభరించేవాడిని 17 నెలలుగా అట్లే చేసాను. ఏరకవైన పారీట కార్య్రకమాలకు వెళ�ివాడినికాదు. దేవుని ఘనపరచుట కిష్టపేవాడిని.
ముగింపు :
దేవుని చిత్తము జరిగించినందన దేవుడే }హించని రీతిగా నన్ను దీవించారు, ప్రియమైన సోదరీ, సోదరుడా నా సాక్ష్యము మీకు విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేదిగా ఉపయోగించాలని నాకోరిక నా కొరకు ప్రార్థించండి. మనము, మన కుటుంబాలు యెహాోవావలై యెహోవాను సేవించెదమనే నినాన్ని పలుకుదాము. మన జీవితాలు అంతము వరకు విశ్వాసాన్ని నిలుపుకోని నమ్మకమైన క్రీస్తు సాక్షులముగా జీవించాలని నా నిత్య ప్రార్థన ప్రభుని కృపసదామనలో ఉండుగాక.
నన్ను సంప్రదించదలచినచో నా పసల్ : 9440376190,
నా యింటి నెం. 040 23150934.
ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించివో దేవా అందుకో
నా దీనస్తుతిపాత్ర హాల్లెలాయు, యేసయ్యా..
బూదిగంత అద్భుత సాక్షులు
126

సర్వం కోలోపయిన నన్ను క్రీస్తు నిలబైటాటరు
భాసకర రెడిడ్ / హైదరాబాద్
మత్తయి 6:33
""కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడన్నియు మీకును గ్రహింపబడును".
పరిచయము :
నేను గొప్ప వ్యాపారిగా చాల సంస్థలలో పనిచేసే వాడిని. ఆకస్మాత్తుగా కూలిపోయాను. సృహాలేదు. ఒళ్ళంతా చల్లబడింది. ఆసప్రతిలో నా పరిస్థితి మరణదశకు చేరిందన్నారు. క్రీస్తు నన్ను బ్రతికించారు. గతంలో నేను చాల విజేతగా ఒక కంపెనీలో పనిచేసేవాడిని. అందరికన్నా నాస్నేహితుల దృష్టిలో ప్రోడక�ట మేనేజరు, అధిపతిగా, 3 సాటర్లు హోటల్ వేనేజరుగా, మేనేజింగ� పారటనర్గా వైస్రాయు హాోటలు డైరెకటరుగా 1988 - 86లో 5 కోట్ల వ్యాపారంలో ఉన్నతస్థాయిలో నుండేవాడిని.
ఆం్రదప్రదేశ్లో గడియాల ప్రముఖ డ�లరుగా నుండేవాడిని. ఆరోజుల్లో రోనాల్డ్ రీగస్ సలహాదారుని సంప్రదించి 1985లో 85 కోట్ల ్రపొజైక�ట పొందాను. సింగపూనర్లో వ్యాపారంలో ే్నేహితుడివెాసం వల్ల సర్వం కోలోపయాను. అనుకోని పేరికం ఎదురైంది. చీకటి మగిలింది. ఇక దైవభక్తిని ఆ్రశయిస్తూ నాగారు�నసాగర్ రోడడుపై నున్న సావామజీని చేరాను. జోస్యం చెప్పించుకొనగా పసిబాబులా ఏడుపలో వెళ్ళిన నాకు అరటిపండు మంత్రించియిచ్చాడు. అరుపులు ఏడుపతగిగంది సావార్థంలో సావామజీ 15 లక్షల ఖరీదు గల ఆ్రశమముని]్మంచమన్నాడు. సరనని నేను ని]్మంచగా బ్యాంక� ఆఫ్ బరోడాలో స్వయంగా నా పేరుతో లోన్ తీసికొనగా ఆ నేరం నాపై పడి శ్రమ ఎదురైంది. మరొక సావామీజిని పరిచయం చేసాడు. పోలీసు ఆ ఆశ్రమాన్ని సోదా చేసి నన్ను నేర్సతుడిగా నిలిపారు. అరెస్టు నుండి విడుదల పొంది చిన్నగా ఒక రెసాటరెంటు ఆరంభించి జీవించసాగాను.
బాబుభాయుని క్రొత్తగా మా సోదరుడు పరిచయం చేసాడు. ఆ రోజుల్లో రెసాటరెంటు వారందరికి కాళ్ళవాపు వచ్చి బాధపడుట చెడు శకుతల ప్రభావమని గుర్తించాము. ప్రకకగానున్న భవనంలో పసైతానుశకుతల నిలయమని తెలిసి వెంటనే
బూదిగంత అద్భుత సాక్షులు
127 20 లక్షల ఖరీదుగల రెసాటరెంటు మాసివేసాను. 2000 సంవత్సరములో యిల్లు పోగోట్టుకుని అద్దెయిల్లు చేరాను. ఒకడు లోకమంతా సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకొనరాదని నాకు తెలియలేదు. దేవుని ప్రత్యేక ఉద్దేశ్యములో ఒకని రికుతనిగా మార్చి ఖా�చేసి ఏ ఆధారం లేదు నీవేదికుక అని అరిసేత విని జవాబునిస్తారు. నీ దికుకలేని స్థితిలో ఎవరది చెప్పినా నవ్మాలనిపించేది. ఆరోజుల్లో మా కులంలో నుండి క్రీస్తును నమ్మిన శ్రీరాజా ఎరర్నస్ట రెడిడ్గారు పరిచయములో వారి అద్భుత సాక్ష్యాలు బైబీలులో సువార్త పాఠాలు చెప్పి దేవునికి మన జీవితాలు సమసతము సమర్పిసేత అసాధ్యాయా*్న సుసాధ్యాలు చేయగలరని తెల్పారు. వారికి డేవిడ్ సుధాకర్గారు మంచి స్నేహితులు క్రీస్తు ప్రియ మత్రుడనియు, ఎట్టి బాధలైనా మనససు విప్పి చెప్పుకోగల మంచి దేవుడని తెల్పారు. క్రీస్తును ప్రార్థించుట నేర్పించారు. బైబీలు కధలు వివరించారు. క్రీస్తే నిజమైన మార్గము గాడాధంకారంలో మంచి మారగంలో చేయిపట్టి శ్రమలో తోడుగానుంటనని బభయపడని వాగా�నాము లిచ్చిన గొప్పదేవుడన్నారు.
అద్భుతంగా దేవుని స్వస్థతనిచ్చారు. నా స�లాలన్నీ అమ్మగా వచ్చిన సొవ్ముతో క్రీస్తు నమ్మకత్వం వల్ల పాత అప్పులన్నీ తీర్చాను. అన్ని అవసరాలు తీరాయి. దేవుడు గొప్ప దేవుడు. అవసరాల్లో ఆదుకొను దేవుడు నరులైల్లరు నను విడిచినను, శరీరము కుళ్ళి కృషించినను, హారించిననా నా �శవార్యము విరోదివలై నన్ను విడిచిననా నా యేసు నాకు చాలనని పాడగల్గుతున్నాను. క్రీస్తే సర్వాదికారిగా నాకున్నారు. కన్నీటిలో లోయలలో నేడు కీర్తించి పాడగలను. ప్రతిచోట నీ సాకషనానన్ను నిలుపు ఎన్ని �శావార్యాలున్నా క్రీస్తులేనిచో సున్నా అని తెలిసికున్నాను. 7000 కోట్ల రూపాయలు విలువగల ప్రోజైకుటను నేను నడిపించే ధన్యత తలాంతు సామర�ం ప్రభువునాకిచ్చారు. నన్ను సాక్షిగా నిలిపారు. దేవునికే కోట్లాది వందనాలు.
అప్పట్లో క్రీస్తుని ప్రేమ నన్ను తాకుటచే క్రీస్తును పట్ల విశ్వాసముంచుటకు ఆరంభించాను. ఆరోజుల్లో విశాఖలో కోన్నిస�లాలు చూచుకొనుటకు వెళ్ళి హాోటలు రాములో పడిపోయాను. శరీరమంతా చల్లబడింది. కానీ దేవుని దృష్టి ప్రపంచ మంతా సంచారము చేస్తూ తనను నమ్మినవారిని దృష్టించి చూస్తాయని నాతో నిబ్బరంగా ధైర్యంగా గల భావన నిలిచే ఉంది కాని నాకు సృహాలేదు. నా స్నేహితుడు గండె డాక్టు దగ్గరకు నన్ను చేర్చాడు. ఇది పసైతాను నన్ను కృంగదీయాలని
బూదిగంత అద్భుత సాక్షులు
128 చేసిన ప్రయత్నమే దేవుడే కాపాడారు. రక్షించాను. నేడు సాక్షిగా నిలిపారు.

నిర్గమా 15 : 26 ""నిన్ను స్వస్థత పరచు యెహోవాను నేనే" ఈ వాగ్దానం నన్ను బ్రతికించింది. ప్రభువే గొప్ప వైద్యుడు. ఉపకారి నేను నమ్మిన నా రక్షకుడు ఆయనకే స్తుతి, మహిమ కల్గుగాక ఆమెన్.
క్రీస్తు స్వరము ద్వారా నన్ను రక్షించి,
అనేక అద్భుతములు నా జీవితంలో చేసారు.
కోమల వెల్లూరు, అమెరికా / హైదరాబాదు
నిర్గమ 15:2
యెహోవాయే నా బలము, నా గానము ఆయన నాకు రక్షణయు ఆమెనొ ఆయన నా దేవుడు ఆయనను వరిణంచెదను. మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు, తండ్రియైన దేవుడు సదా స్తుతించబడును గాక. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి వింతైన జనముగా నన్ను నా కుటుంబమును మార్చిన నాక్రీస్తును స్తుతించి ఘనపరచి నా ఈ సాకషమును మీకు పుస్తకంలో ముద్రించగ భాగ్యమురకై ప్రభువునకు కృతజ్ఞతలు
పరిచయము :
నేను నా భర్త మ్రదాస్ తమళ్ప్రాంతమునకు చెందిన వారము. విగ్రహపూజలు అధికముగా నున్న కుటుంబములో మాడిడబభక్తి, విగ్రహారాధన }భలో నుండి, నిజమైన దేవుడెవరో తెలియని స్థితిలో అన్ని దేవుళ్ళను భయంతో పూజించేవారము. క్రీస్తు కూడా ఒక దేవుడేనని భ్రవులో నుండేవారము. నాభర్తకు నాకు ఎల్లప్పుడూ అసమాధానము వల్ల గొడవలు వచ్చి అశాంతితో జీవిస్తూ 13 సంవత్సరాలు కాపురము చేసాము. శారీరక బంధాలు తప్పవు గనుక నలుగురు సంతానమునకు తల్లిదండ్రులమయయాము ఆనందంతో ప్రేమతో చిన్నారులతో గడుపవలసిన సంవత్సరాలన్నీ శాంతిక్రువై భడడ్లకు ప్రేమగల బాల్యాన్ని అందించలేదని చాల దు'ఖముతో కుమలిపోయి వేదనతో గడిపేదాన్ని నాభర్తకు
బూదిగంత అద్భుత సాక్షులు
129 దురలవాట్లు ఏమీ లేవుగాని విపరీతమైన ఆగ్రహాముతో నన్ను చాలా బాధించి తిట్లు తిడతూ విసిగించేవారు. నేను సహించలేనంతగా బాధ కలిగంచగా నేనే ఈ జీవితంలో విసిగిపోయి లోకాన్ని వదిలిపెటాటలని ఆశించేదాన్ని నాభర్త కూడా తన ఆలోచనలో నేనెందుకు నా భార్యను ప్రేమించలేక బాధపెడతున్నాను? ఏ దోషము నా కుటుంబముపై నిలిచిందోనని అన్యదేవతలను పూజించి ఆరాదించేవాడు.
నేను విద్యావంతురాలను గనుక ఉద్యోగము చేసి మనశ్శాంతి పొందాలని ఉపాధ్యాయినీ పదవిలో కాలము గడిపేదాన్ని. ఎన్నివిధాలుగా నా పరిస్థితిని చకకబైట్టుకోదలచిననా, నా మనోవేదన కంతములేక పోయినందన 1984 మార్చి నేలలో నేను పనిచేయు సాకలు అదికారిని చేరి రాజీనామా ప్రతాన్నిచ్చి వ్దామని సాకలుకు వెళ్ళాను. నాశరీరమంతా అతి నీర్సస్థితిలో బలహీనమయింది. ఉద్యోగము చేసే ఓపిక కూడా నశించింది. ఇక మాట్లాడే శక్తి లేక బలహీనతతో ఆయాస పేదాన్ని దేవుని చిత్తము నాపట్ల ప్రత్యేకముగా నున్నందున ""దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకలపము చొప్పున పిలువబడినవారికి మేలకలుగట్రై సమసతము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము" రోమా 8:28
అన్ని పరిస్థితులను చూచు దేవుడు మా అధికారి హృదయంలో నా జీవితం పట్ల ప్రత్యేక దయాప్రేమ కలిగంచారు. ""అవ్మా, నీవు నిరాశతో దిగులు చెందవద్దు, ప్రైస్తవమత భక్తుడు మ్రదాసు నుండి హైదరాబాదు మన ప్రాంతం వచ్చి ప్రార్థనా సమావేశము జరిగించుచున్నారు. నీ కొరకు నేను ప్రత్యేక ప్రార్థన చేయించి నీ బాధతోలగించు ధన్యత ఆప్రభువే నీ కిస్తారమో చూద్దాము. నీవు రాజీనామా ప్రక్కన పెట్టి ప్రార్థనకు రావాలి" అని అన్నారు. ""అవ్మా, నీ భర్త మొండి వ్యక్తి కదా! రక్రైస్తవుల ప్రార్థనలంటే అసలు ఒప్పుకోడు, నేను రావాలంటే ఆయన అనుమతి అసాధ్యము అని జవాబిచ్చాను. యిర్మయా 29:11 ""నేను మవ్ములను గార్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నీరికషణ కలుగునట్లుగా అని సమాధానకరమైన ఉదే�శములే గాని హానికరమైనవి కావు".
""దేవుని చిత్తములో నీవుంటే ఆయన తప్పక పంపుతారు. ప్రతివారి పట్ల దేవుడు తన ఉదే�శ్యాలను ప్రత్యేకించి హాని తలపెటటక క్షమిస్తాడని హామీ యిచ్చింది.
బూదిగంత అద్భుత సాక్షులు
130 ఆమె నాకొరకు తప్పక విజ్ఞాపన ప్రార్థన చేసియండునని నాదృడిడ నమ్మిక.
గొప్ప సాక్ష్యము వినుట :
నేను వెళ్ళిన ప్రార్థనా సమయంలో దైవజనుడైన అలైగా�ండరుగారు లేచి చిన్న ప్రార్థన చేసి తన అనుభవ సాక్ష్యము వివరించి చెప్పారు. ""నా పేరు కుపపుసావామ నేను హైాందవుడను విగ్రహపూజలు అలవాటుతో పాటుగా అనేక దురలవాట్లు కలిగ ఆనారోగ్యానికి గురైనాను. నేను మా తల్లిదండ్రులకు ఏకైక సంతానము. చాల ప్రేమతో పెంచారు. నా పరిస్థితి చూసాత 6 నెలలుగా మారుపలేని నా రోగమురకై దు'ఖముతో తల్లిదండ్రులిద్దరూ మరణించారు. నాకు తోబుట్టువులు ఎవరూ లేరు. బంధు ప్రేమ తెలియదు. నన్ను సంరంక్షించే వారెవరూ లేనందన నాతో ప్రాణము పోయిన బలహీనస్థితిలో యిక మరణము సమీపించిందని ఎంచి కొనప్రాణమున్న నన్ను మార్చురీ అనగా శవములుంచుగదిలో పడవేశారు.
నేను యిల్లు చేరిన నాభర్తతో వివరంగా చెప్పి ప్రార్థనకు వెళ్తానని అడుగగా, ఎన్నో దేవుడు పూజాలు చేశావు. ఏమ పఘలితము కనిపంచలేదు కదా! ఈ దేవుడు ఏమ చేయగలడు, నీవు ఎక్కడికీ వెళ్ళనవసరము లేదులైనని కోపంగా చెప్పేసారు. కానీ ఆ సాయంకాలము 6 గంటల ప్రాంతములో నాభర్తలో కాసత మారుపకలిగంది. మా అధికారి నా కోసం చేసిన విజ్ఞాపన ప్రార్థనా పఘలితంగా ""పోనీ నీ ఆరోగ్యము బాగయితేమంచిదే కదా! ఏ దేవుడయితేనేమీ? వెళ్ళి ప్రార్థన చేయించుకో" అన్నారు. దేవుని చిత్తంలో ఆయన కిష్టవైతే శ్రతువులను మత్రులుగా చేయగలరు అసాధ్యాలన్నీ సుసాధ్యాలుగా మార్చగలరు, అనుకోని విధంగా నాకు దొరికిన గొప్ప అవకాశాన్ని బట్టి మనససులో ఆనందిస్తూ ప్రార్థనా స్థలము చేరాను. మేము హిందా దేవతల పూజలు చేయుక్ర్మము తెలిసిన వారమేగాని, ప్రార్థన దైవ వాక్యము గార్చి సరియైన అవగాహన నాకు లేదు. యెషయా 52:7
""సువార్త ప్రకటించు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై యున్నది."
దేవుడు ప్రతి ప్రాణికి ప్రాణం పోసి వారిపట్ల ్రశద�వహించేవాడు గనుక ఏదో దారప్రాంతలో నున్న సువార్తికుడి చెవిలో చనిపోవుచున్న అలైగా�ండరు
బూదిగంత అద్భుత సాక్షులు
131 జీవితం పట్ల శ్రద్ధతో ప్రార్థించి బ్రతికించాలని దేవుని మాటలు విన్న సువార్త ప్రకటించే పాదములు శమమున్న గదికి చేరాయి. పేరు తెలియని, ఏబంధుతవాము పరిచయములేని ఆ సువార్తికుడు దేవుని ప్రేమ బలవంతం చేయగా ఆసప్రతిలో శవాల గదిలో నున్న నన్ను చేరి చెవిలో క్రీస్తు సువార్త చెప్పి క్రీస్తే దేవుడు రక్షించువాడని చెప్పి నా గండెమీద కోన్ని ప్రభుని సువార్త కరప్రతాల నంచి ప్రార్థించాడు. నేను కళ్ళు తెరచి చూడలేని స్థితిలో మౌనంగా కన్నీరు కార్చి ప్రార్థించాను. ""ప్రభువా, నీవే దేవుడవు సృష్టికరతవయితే నేను నవ్ముటకు సిద�మే నన్ను బ్రతికించు. నా జీవితమంతా నిన్నే ఆరాధిస్తాను, వెంబడిస్తాను.
నా చెవిలో చేసిన ప్రార్థన నాకర్థవైనందన నాకు అప్రయత్నంగా ఎపపుడా ప్రార్థించని నా నోటితో క్రీస్తు ప్రభుని ప్రార్థించాను. నా }పిరితిత్తులు చెడిపోయి పురుగులు పట్టినవి అద్భుతముగా ఆప్రభువు దర్శనము చూచాను. ఆయన తన అద్భుత సవాస్థాహాసతము చాచినా గండెపై నంచి ఆ పురుగులు పట్టిన ప్రాంతమును సపర్శంచి, ఆపురుగులను ఏరి పారవేసినట్లు స్పష్టంగా దర్శనంతో చూడగలాగను.
కొంతేసపటికి నాలో కదలిక వచ్చింది. నేను బ్రతికినట్లుగా ఆసప్రతి సిబ్బంది గుర్తించి డాక్టును పిలిచారు. డాక్టు నన్ను పరీక్షించగా నా }పిరి సరిగా అంది సామాన్య ఆరోగ్యవంతునిగా మాట్లాడస్థితిని బట్టి చాల ఆశ్చర్యము కనపర్చారు. నేనునా సాక్ష్యము చెప్పగా అందరూ చాల ఆశ్చర్యపడి యేసు ప్రభువు చేసిన అద్భుతమును బట్టి ఆయనను ఘనపర్చారు.
నేను ఆయన మాటాల్ని శ్రద్ధగా వినసాగాను. ఆయన తన షరుట గుండ�లు విప్పిచూపగా చెడిపోయిన }పిరిచితతతులలో ఒక భాగము గంటగా కనిపంచింది. నేను కూడా మొదటిసారిగా వినయంతో ప్రార్థించాను. ఒక వెరుయప్రసంగముల కన్నా ఒక సీవాయసాకషము విన్న అంటారు. నిజముగా ఆబభకుతని సాక్ష్యము నాజీవితాన్ని తారుమారు చేసింది. ""ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు? నీవే సృష్టికరతవు సజీవుడవు స్వయంగా దర్శించి చావునుండి ఈబభకుతని బ్రతికించావు. నా జీవితంలో అశాంతిని, నాకుటుంబములోని ఆగ్రహము కలహాము, కలవరాన్ని తొలగించే సమర్థుడవు నీవే నా జీవితంలో ప్రభువుగా రండి" అని దీనంగా కన్నీటితో నమ్మకంతో ప్రార్థించాను. అంతే కాదు, ఆ ప్రభువు నేను కోరినట్లు ప్రార్థకు జవాభవవాగా నా జీవితమును పూర్తిగా సమర్పించుకొని ఆయననే వెంబడించి ప్రైస్తవమతం
బూదిగంత అద్భుత సాక్షులు
132 సీవాకరిస్తానని వాగ్దానం చేసాను.
ప్రార్థనా సమావేశంలో నేను విన్న సాకషమును నేను మర్చిపోలేక పదే పదే ఆ వారమంతా జ్ఞాపకం చేసికున్నాను. క్రీస్తు ఎవరు? ఆయన జీవిత విధానమేమ ? బైబీలులో వివరణ చదివితే తెలసతుంది కధా! అని ఆలోచించి, మా యింటి ప్రక్కవారు ప్రైస్తవులే కనుక బైబీలు అడిగి తెచ్చుకొని చదువుట ఆరంభించాను. ఎంతో మధురవైనదిగా తేనెకంటి తీయని భావాలు గలది కనుక ఆశతో తపన తృషణ చాటుగా చదివి ఆనందించసాగాను. ప్రభువు కృపవల్ల నాలో నున్న సందేహాలన్నీ సమసిపోసాగాయి. నాపాప పరిహారా�ము క్రీస్తు మానవునిగా ఈ లోకంలో జన్మించి, సువార్త బోధించి, అద్భుతాలు చేసి, యుకత వయససులో మరణించి తిరిగిలేచి సజీవుడై మరలా రాబోవు క్రీస్తు అని గ్రహించాను. విగ్రహారాధన ఆయనకసహ్యామని ముఖ్యంగా గ్రహించి క్షమాపణ కోరి కన్నీటితో నాకు తెలిసిన మాటలతో ప్రార్థించుకొనేదానను.
నాతో రహస్యముగా దైవధ్యాన పఘలితంగా సంతోషము, శాంతి, వింతబలము ఆవరించింది. ఈ రీతిగా 3 నెలలు గడిచాయి. నా ఆరోగ్యములో మారుప కనిపంచింది. ఒక రోజు నా భర్త ""యిది చాల వింతగా ఉంది. నీపై చాల కోపం వచ్చేది కానీ ఈ మధ్య కోపం బదులు జాలివేస్తుంది. నీలో కూడా చాల మారుప కన్నిస్తుంది. ఆరోగ్యం ఆనందం కనిపంస్తుంది అన్నారు. ఇక నేను రహస్యం దాచలేక గత అనుభవాలన్నీ తెలిప ప్రార్థన చేసి కోని దైవా�నం వాక్యము చదువుట వల్లనే సాధ్యముయిన దదనితెల్చాిరు. కోపమునకు బదులు" మంచిది నీవు కోరుకున్నట్లు బైబీలు చదువుకో అన్నారు. ఈ మారుప కేవలము ప్రార్థనా పఘలితమేనని నమ్మి విగ్రహారాదన పూర్తిగా మానివేసాను.
క్రీస్తులో నా నాతన జీవితము :
నేను క్రమంగా ప్రార్థన చేసికొనుటకు ప్రారంభించగా నా బలహీనతలన్నీ ప్రభువు చూపించగా కన్నీటితో క్షమాపణ కోరి ప్రార్థించేదాన్ని. నమ్మి బాపీతస్మం పొందినచో రక్షణ లభిస్తుందని బైబీలులో ఉంది. విగ్రహాలను తీసినందన ఆ దేవతల ఉగ్రత మాపైకి వస్తుందేమో నన్న బభయంమాలంగా నన్ను నా భర్తను బాధించేది అనుకోని రీతిగా అదేరోజుల్లో అలైగ్జాండర్ గారి మీటింగులు ఆరంభవుయయాయి. నాభర్తను వెంట బైట్టుకొని ప్రార్థనకు వెళ్ళి వెనుక బైంచీలో
బూదిగంత అద్భుత సాక్షులు
133 కూరచున్నాము. క్రీస్తు సువార్తను బోధించిన తర్వాత ప్రార్థనా సమయంలో ప్రవచనాత్మకంగా నన్ను సంబోదిస్తూ నా కుమారీ విగ్రహాముల గార్చిన భయంతో నీవు చేయు ప్రార్థన నా సన్నిధిని చేరింది. నీవు భయపడవద్దు నీకు కీడు కలుగదు. యిర్మయా 10:5""తాడిచెటుట వలై తిన్నగానున్నవి. అవి పలకవు, నడువ నేరవు గనుక వాటిని వెాయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి. అవి హాని చేయనేరవు మేలు చేయుట వాటి వాలన కాదు"
నా భర్తకు నాకు చాల ఆశ్చర్యము కలిగంది. హాృదయాలోచనలన్నీ గ్రహించే దేవుడు, సాటిగా మాట్లాడాడు గనుక ఇక విగ్రహాలు వద్దని, నాభర్త అన్ని విగ్రహాలు కట్టి టాంక�బండ్లో పడవేసి వచ్చారు. నేను ధైర్యంగా బాపీతస్మము తీసికోనా అని నా భర్తను అడిగినపుడు ""వద్దు నీవు బుట్టు తీసివేయుట నాకిష్టంలేదు నేను మరణిసేతనే బుట్టు తియాలి కద! అన్నారు. ""నీవు నమ్మిన దేవుడు నీపాపాలు కషవించాను. బాప్తిస్మం తీసుకోఅని స్వరంతో చెప్పినప్పుడు తీసుకో అన్నారు. యిదే దేవుని చిత్తము గనుగ ఉపవాసముండి మాడు రోజులు విశావాసంతో ఆయన సవారంను అంగీకారంను పొందాలని కన్నీటితో ప్రార్థించుట ఆరంభించాను. మొదటి రెండే రోజులు ఏమీ జవాబురాలేదు. మాడవరోజు రాత్రి 12 గంటల వరకు ప్రార్థించి అలసి నిద్దపోయాను.
బాపీతస్మ అనుభవము :
ఒక ఉదయం 3 గంటల వేళ్ క్రీస్తు ప్రభుని మెల్లని స్వరాన్ని మొదటిసారిగా విన్నాను. 1 కొరింథీ 1:18 ""సిలువను గార్చిన వారత నశించుచున్న వారికి వె�ి�తనమేగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి" ఆ తీయని మృదు మధుర స్వరము నాలుగుసార్లు వినిపంచింది అత్యంతానందంతో పరవశంతో నాభర్తను లేపి చేప్పాను. ఆయన ఆశ్చర్యంతో కుర్చిలో కూర్చిండిపోయారు. నేను మరలా నిద్దపోవాలని ప్రయత్నంచాను మరోక అద్భుతమైన దర్శనము చూచాను. నేను నీళుిన్న ప్రాంతంలో మధ్యలో నిలువబడియున్నాను. అలలన్నీ మెల్లగా పైకిలేచి, నాతలపైగా తాకి క్రిందికిజారుట స్పష్టంగా చూచాను. ప్రభువు సాటిగా నీటి బాపీతస్మము నాకవసరముని చూపించినట్లుగా నాభర్తకు చెప్పాను. ఆలోచిదా�ంలై అని నిర్లక్ష్యంగా చెప్పి మౌనంవహించారు., దేవుని చిత్తము నాపట్ల స్పష్టంగా నెరవేరుట ఎట్లనగా నాభర్తలో గొప్పమారుప కలిగంచి ఆయన అనుమతితో సమసతము
బూదిగంత అద్భుత సాక్షులు
134 జరిగించుటనాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగంచింది. ఒక అద్భుతము ఎదురోకన్నాను.
నాభర్త ఆపఫీసనండి తిరిగి వచ్చేటపపుడు క్రొతతబటటలు తెచ్చియిచ్చి నీకు యిది క్రొతతజన్మ, నీవు బాపీతస్మము తీసుకో నన్ను మాత్రము పిలవద్దు ప్రభువు నన్ను పిలుసేతనే వస్తానన్నారు. 1984 నవంబరులో 3వ తేదీన బాపీతస్మము అనుభవాన్ని పొంది ప్రభువులో ముందుకు సాగాను. 2 సంవత్సరాల వరకు నాభర్త నాతో మందిరమునకు రాలేదు గానీ, నా నలుగురి పిల్లలతో క్రమంగా ముందిరమునకు వెళ్ళేవారము. ఎన్నో శోధనలను ఎదరోకన్నాము. అను దినమా అద్భుతాలు చవిచూచాము. మేము క్రీస్తు ప్రేమలో అనందంగా సాగిపోవు రీతిని చూచి నాభర్త కూడా మందిరానికి రావడానికి యిష్టపడ్డారు. మేమంతా మందిరానికి వెళ్ళి ఒక గృహం కొరకు ప్రార్థించాము. ఆశ్చర్యంగా మంచి యిల్లును మాకు సమకూర్చారు. నాభర్త రక్షణానుభవం పొందాలని ప్రతి శుక్రవారము ఉపవాసన ప్రార్థన కొనసాగించాను. కొన్నిసార్లు 3 సార్లు కొన్నిసార్లు 5 సార్లు చాల భారంతో కన్నీటితో ప్రార్థనలో గడిపేదాన్ని. నా సన్నిహితులు సంఘస్తులు నాలో కలిసి ప్రార్థించేవారు.
భర్త బాపీతస్మ అనుభవము:
అద్భుతమైన మారుప నాభర్తలో కల్గుట వల్ల నా దీనప్రార్థన ఆలకించిన క్రీస్తు ప్రేమను కలపోసి కన్నీటితో స్తుతించాను. లైకికంచ లేని సోత్రతములు ఆయన కర్పించాను. క్రమంగా నాభర్త బైబీలు చదువుట ఆరంభించారు తన కోపము ఆగ్రహామంతా పూర్తిగా చల్లారిపోయింది. తన గతాన్ని గురతుచేసుకొని పశ్చాత్తాపంతో కన్నీటిలో ప్రార్థన చేసికొనేవారు. నాతన జన్మ అనుభవం పొందారు. యేసు నామములో బాపీతస్మము తీసికోదలచి 1989వ సంవత్సరములో ఈస్టు రోజున నీటి బాపీతస్మము తీసుకున్నారు. యెహోషువా 25 : 15
""నేను, నా యింటివారును యెహోవాను సేవించెదము" ఈ వాక్యము నాకుటుంబము పట్ల నిరూపణగా నాకుటుంబము క్రీస్తు ప్రేమ సహావాసముతో 8 సంవత్సరాలు ఆనందంతో గడిపాము. వాక్యము, ప్రార్థన సహవాసము, పరిశు ద్ధాత్మ ఆదరణ అనుభవాలు అనుభవించాము. ఆత్మీయంగా అభివృద్ధి పొందిన
బూదిగంత అద్భుత సాక్షులు
135 కొలదీ పసీతల మద్య నా సాక్ష్యము ధైర్యంగా ప్రకటించాను. ప్రభువు మాకిచ్చిన నాతన గృహము పూర్తి చేసికొని గృహాప్రవేశము నిరణయించాము. 20 రోజుల వరకు గృహాప్రవేశము నిరణయించగా దేవుని మహిమార్థము గొప్ప కూడిక జరపాలనే తలంపులో నుండగా 1993 వ సంవత్సరములో నవంబరు 12వ తేదీ 11 గంటల వరకు నా పిల్లలందరితో సరదాగా మాటాటడి నిద్దపోతున్నారని తలంచు వేళ్లో 2 గంటల సమయంలో కుర్చీలో కూర్చొని యండగా ప్రభువు నా భర్త దేవుని పిలుపును అందుకున్నారు. గండెపోటుతో అకస్మిక మరణవైనను, ఏ వ్యాధి లేక ప్రమాదమునకు గురికాక, ఆరోగ్యముతో నుండి అందరితో మాట్లాడి, క్రీస్తులో మంచి విశ్వాసిగా స్థిరపడి ప్రభువును చేరుట ధన్యవైన మరణమని తలంచాను.
కాని నా ద'ఖము ఎకుకవైనది. శారీరకంగా నా భర్త ఎడబాటు, పిల్లలకు నాకు ఆయనలేని జీవితము భాదకలిగంచిననా క్రీస్తు మా గృహాఅదిపతిగా నుండి ఆశ్చర్యముగా పోషిస్తూ నడిపిస్తున్నారు. మేము హిందుమత విశ్వాసములో నుండి ప్రభువును నమ్మినందున నా బంధువులు విమర్శంచగల కరమోనని బభయపడిననా, నోటిమాట బాధ తగులకుండా, మమ్ములను ఆశ్చర్యరీతిగా బభ్రదపరిచారు. నాభర్త మరణించు నాటికి నాపెద్దకుమారుడు ఎవ్.సి.ఎ., మొదటి సంవత్సరము చదువుచున్నాడు. రెండవ కుమారుడు కంప్యూటరు సంస్థలో ఉద్యోగిగానున్నాడు. మాడవ కుమారుడు డిప్లవెా రెండవ సంవత్సరములో నుండగా చివరి అవ్మాయి పదవ తరగతిలో నున్నది. చాలసార్లు దేవుని ప్రశ్నించి ప్రార్థించేదాన్ని ""ప్రభువా నాిల్లల బాధ్యత ఒంటరిగా భరించాలి, నేనెలా జీవించాలి? మీరు నాతో మాట్లాడి సవారమువినిపించితే ధైర్మము తెచ్చుకోగలను. ఈ రీతిగా కన్నీరుకార్చి 20రోజులుగా ప్రార్థించాను. నాప్రార్థనల పఘలితంగా ఒక దైవజనుడు నన్ను ధర్శంచి ధైర్యవచనాలు చెప్పి ప్రార్థించారు. యెషయా 54 : 5-13
""నీవైదివ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసికొనవు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయె�ుయున్నాడు. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు నిత్యమైన కృపతో నీకు వాత్యల్యము చూపుదును". నా కృప నిన్ను విడిచిపోదు. ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతోనీ కట్టడము కట్టుదును. నీపిల్లలందరు యెహోవా చేత ఉపదేశము నొందుదురు".
బూదిగంత అద్భుత సాక్షులు
136
దేవుడిచ్చు వాగ్దానములు సంపద గొప్ప నిదిగా నాకు నా భడడ్లకు గొప్ప అబభయానిచ్చి ధైర్యపరిచాయి. ఆ దైవజనుడు నాతో ఆప్యాయంగా మాట్లాడారు. అవ్మా. ప్రభువే నీకు యజమానిగా నుండాలని ఈ పరిస్థితి కలిగననా దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నీ పట్ల నీ భడడ్లపట్ల నెరవేరును గనుక విశ్వాసముతో ప్రభువు ప్రేమ కృపలో సాగిపోవాలని ప్రార్థించి వెళ్ళారు. ఆరోజునుండి ధైర్యము తెచ్చుకొని పక్షిరాజు గాడిలేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కల మీద వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు నాటి నుండి నేటివరకు మమ్ములను నడిపిస్తున్నారు. దేవునికే వందనాలు, నాసంఘములో చురుగాగ పాలోగని పాటలుపాడు పరిచర్యకవాయిర్ లో 20 సంవత్సరాలుగా ప్రభువే నన్ను వాడుకొనుచున్నారు.
నాభర్త చేసిన ఉద్యోగమును 3 నెలలోపు నా పెద్దకుమారుడికి ఇచ్చారు. భర్త మరణము తర్వాత ఉద్యోగము లభించిన సోవ్ముతొ యింటిలోను తీర్చాము. నా ఉద్యోగము ద్వారా వచ్చు పెన�ను సొవ్ము భడడ్ల ఆదాయములో కుటుంబము గడుస్తూ వస్తుంది. ప్రతి అవసరము ప్రభువే తీర్చునని ఆయనపై ఆధారపడి జీవించుటకు నేరచుకున్నాము. సరిగాగ 8 సంవత్సరాలు గడిచిపోయాయి భడడ్ల వివాహములు, అమెరికా ప్రవేశము ఈ అద్భుతాలన్నీ ప్రభువే జరిగించారు.