బూదిగంత అద్భుత సాక్షులు
(అనుభవ సాక్ష్య మాలిక)
సేకరణ
శ్రీమతి గ్రేస్ విజయ టి.యస్
ప్రచురణ
ఫిలిప్ పభ్లకేషన్స
27-2-7, లారు�నగర్, గుణదల, విజయవాడ - 520 004.
ఫోన్ : 0866 2451783
(దీ�బస�స్త్ర�అ్� �సప�బ్� ళ�సర�బసబ - ువశ్రీబస్త్రబ)
దీవ
వీతీర. ��తీషవ హ�య�వ� ుర
ణశీఅ�్�శీఅ 50/- �శీతీ జశీ��వర ణ.చీ�. 47-2-7, �శీబతీసబ చీ�స్త్ర�తీ, �బఅ�స�శ్రీ�, హ�య�వ�ష�స� - 520 004 ూతీ�అ్వస �్ : హ�య�వ�ష�స� 520 002. ూ�శీఅవ : 2430148 ప్రియ పాఠకులకు, క్రీస్తు దివ్య నామమున శుభకాంక్షలు. శ్రీమతి గ్రేస్ విజయగారి మరో అద్భుత సేకరణ సాక్ష్యాలు సంపుటి మీ చేతుల్లో వుంది. అపోకార్య. 1. 8 ""అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినపుడు మీరు .... నాకు సాక్షులైయుంటారు" అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. ఈ రోజున ప్రభువుకోసం సాక్ష్యమిచ్చే వారు కావాలి. ప్రకటన గ్రంధం 7. 9లో మనం చూస్తున్నట్లు పరలోకంలో - ప్రతి జనము (దేశము) నుండి, ప్రతి వంశము (తెగలు), అన్ని విధాలయిన ప్రజలు, పలురకాల భాషలు మాట్లాడే ప్రజలు పరలోకంలో ఉన్నారు. అలాకగ ఈ సంపుటిలో అన్ని విధాల ప్రజలు ప్రభువు నామ మహిమార్థం తమ రక్షణ సాక్ష్యాలను తెలియజేస్తున్నారు. ఈ సాక్ష్యాల సంపుటిని ప్రభువు ఆశీర్వాదించాలని, ఈ సాక్ష్యాల ద్వారా అనేకులు ప్రభువు మహిమను గుర్తించి ఆయనను సవాకీయురక్షకుని సీవాకరించాలని ప్రభువు కృపాసనం వద్ద నా ప్రార్థన. ఎంతో ్రశమకోర్చి ఈ సాకష్యాలన్నిటిని సేకరించిన సోదరి శ్రీమతి గ్రేస్ విజయ గారు ఎంతేని అభినందనీయులు. ఈ దంపతులిరువురూ పదవీ విరమణ చేశాక విరామం లేకుండా ప్రభువు సేవలో అనేక గ్రంధాలు ప్రచురించటం ఎంతైనా అభినందనీయం. ఇంకా అనేక గ్రంధాలు వీరిద్వారా వెలుగులోనికి రావాలని, దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ.....

క్రీస్తునందు సేవలో మీ సోదరుడు
దేవసహాయం దండల
బూదిగంత అద్భుత సాక్షుల పరిచయాలు
సాక్ష్యం 1. క్రీస్తు నన్ను వెదకి రక్షించి మనుష్యులను పటుటజాలరిగా చేసారు
- దీవెనయ్య, బుడంపాడు1-6
సాక్ష్యం 2. ఆయెగయడనైన నన్ను శుద్ధి చేసి రక్షణనిచ్చిన క్రీస్తే నిజదేవుడు.
- కృష్ణ, సౌదీ అరభయా7-11
సాక్ష్యం 3. నేను ఎందుకు మషనరీగా సమర్పించుకున్నాను? మరపురాని మహానీయుడు.
- పవిత్ర వ్యాఖ్యాన గ్రంధ రచయిత: జార్�రాబర్ట్రకో11-16
సాక్ష్యం 4. యేసే నిజదేవుడు, రక్షకుడు అని స్వయంగా నాకు తెలిపారు
- అనురాధ / హైదరాబాద్.17-27
సాక్ష్యం 5. సర్వ సృష్టికరతయగు దేవుని సేవించుట, సాక్షిగా నుండుట నా భాగ్యము
- సుభాష్ చంద్దబోస్ / ఖమ్మం27-34
సాక్ష్యం 6. ్రేమంచి నన్ను వెదికిన క్రీస్తు ్రపీతిలో నన్ను రక్షించారు. ్రపీతిలో నన్ను రక్షించారు.
- పీటర్ అక్బర్ / బైంగుళూరు, ముంబాయు.35-40
సాక్ష్యం 7. మంచి గొరర్రల కాపరియగు క్రీస్తు నన్ను రక్షించి నడిపింస్తున్నారు.
- నందిని / అమెరికా / హైదరాబాదు40-47
సాక్ష్యం 8. ప్రేమను ద్వారా భర్తను రక్షించుకోగల ప్రార్థనాత్మ నాకిచ్చిన క్రీస్తు కీర్తనీయుడు
- పుషప/ విజయ్కుమార్47-55
సాక్ష్యం 9. క్రీస్తు వాక్యము పదునైన కత్తి వంటిదై నన్ను తాకింది
- క్రిసీట / హైదరాబాదు55-61
సాక్ష్యం 10. క్రీస్తు కొరకు జీవించుట గొప్పధన్యతగా ఘనపరచుచున్నాను
- భకిక దుర్గమ్మ/ విజయవాడ62-65
సాక్ష్యం 11. వాగ్దానమిచ్చి నెరవేరచు గొప్ప దేవుని నమ్మి సాక్షిగా జీవిస్తున్నాను
- వందపాటి ఇందిరా దేవి/ అమెరికా- విజయవాడ66-75
సాక్ష్యం 12. బడికి వెళ్ళని నేను బైబీలు చదువు అద్భుతం చేసి సేవలో క్రీస్తు నిలబైటాటరు
- భషప్. సామయల్. ్ర/ హైదరాబాదు75-82
సాక్ష్యం 13. ఆకు దర్శనము నన్ను సేవకు సిద�పర్చగా క్రీస్తు సేవకుడనయ్యాను
- శ్యావ్ కిషోర్ / హైదరాబాద్83-87
సాక్ష్యం 14. చదువురాని దానివని దిగులు చెందకు నిన్ను విద్యావంతుల మద్య నిలబైటైటదనని
వాగ్దానముచ్చారు - యాదమ్మ / హైదరాబాద్87-91
సాక్ష్యం 15. మరణం నుండి జీవం కలిగంచి క్రీస్తే నిజరక్షకుడని నమ్మకము కలిగంచారు.
-బల్లా మల్లేష్ / హైదరాబాద్91-94
సాక్ష్యం 16. దేవుని వాక్మమే నన్ను బ్రతికించింది బాధలో నెమ్మది నిచ్చింది.
-ప్రభుచరణ్ / హైదరాబాద్95-97
సాక్ష్యం 17. నేనే మార్గము, నాది బంగారు బాట అని చెప్పి క్రీస్తు నన్ను రక్షించారు
- పద్మ / విజయవాడ.97-108
సాక్ష్యం 18. అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యాలు చేయుట ద్వారా నా విశ్వాసాన్ని క్రీస్తు
బలపర్చారు - కుమారి / విజయవాడ108-118
సాక్ష్యం 19. తెలియని రోగం నుండి బ్రతికించి సజీవుడనని క్రీస్తు తెలిపారు
-నరసింహారావు / హైదరాబాద్118-119
సాక్ష్యం 20. సనాతన కుటుంబము నుండి నన్ను క్రీస్తు తన స్వాస్థ్యముగా మార్చారు.
-రావు అల్లా, అమెరికా / హైదరాబాద్120-126
సాక్ష్యం 21. సర్వం కోలోపయిన నన్ను క్రీస్తు నిలబైటాటరు
-భాసకర రెడిడ్ / హైదరాబాద్127-129
సాక్ష్యం 22. క్రీస్తు స్వరము ద్వారా నన్ను రక్షించి, అనేక అద్భుతములు నా జీవితంలో
చేసారు. - కోమల వెల్లూరు, అమెరికా / హైదరాబాదు129-139
సాక్ష్యం 23. మాడిడబభక్తినండి ముక్తిమారాగనికి ప్రభువు నడిపించారు
-యేసుపాదము / హైదరాబాద్140-147
సాక్ష్యం 24. శ్లోకాలలో సత్యంకన్న నేనే మారగం సత్యం అని చెప్పిన క్రీస్తు మన్న.
-స�. ధనంజయశాస్ర్తి. విజయనగరం.148-157
సాక్ష్యం 25. సత్యాన్ని కనుగొని క్రీస్తు అనుచరురాలిగా జీవించే ధన్యత పొందాను.
-మేరీ, తారాబాయి.158-167
సాక్ష్యం 26. నా ప్రభువు చరిత్ర సృష్టించారు విశ్వాసిగా నన్ను మార్చారు.
- రామచంద్దన్ గాంది. డాకటర్. టి.ఇ. కోషి.167-171
సాక్ష్యం 27. నేను నమ్మిన క్రీస్తు శ్రతువు బలవంతటి మీద అదికారముచ్చి విజేతగా
నిలిపారు. -డయానా, హైదరాబాద్.171-177
సాక్ష్యం 28. ప్రభు క్రీస్తు ప్రత్యక్షతలో నా హాృదయసి�తి తెలిసికొని రక్షణానుభవం పొందాను
-ఘంటాశారద, తిన్నెరు, విజయవాడ. గోపాలకృష్ణ.178-183
సాక్ష్యం 29. నేను నమ్మిన క్రీస్తు సజీవుడు, మాట్లాడే దేవుడని నమ్మాను.
- రంజిత్సింగ�, అమృత్సర్, పంజాబ్184-186
సాక్ష్యం 30. నామకార్థ ప్రైస్తవ జీవితంలో క్రీస్తు నామములో గల శక్తిని ఆశ్రయించాను.
-ఉషాచాండ�, వసకట్, గల్పుదేశం.186-189
సాక్ష్యం 31. క్రీస్తులో నాతనజీవితం కనుగొన్నాను.-ప్రభాకర్.బీరా, అమెరికా189-191
సాక్ష్యం 32. నేవెళుి మార్గము నా యేసుకే తెలియును.
-రజినీ ప్రభాకర్, అమలాపురం.191-197
సాక్ష్యం 33. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే నిజరక్షకడు ఆయనే ఏకైక మార్గమని కనుగొన్నాను.
- బూపెంధర్, వెానా.198-200
సాక్ష్యం 34. నా జీవితానికి నిజమైన శాంతి, అర�మును సంకల్పాన్ని కలిగంచిన క్రీస్తు నా
రక్షకుడు - జా�, పంజాభ.200-203
సాక్ష్యం 35. ఆధారము లేని జీవితం క్రీస్తు ద్వారా అద్భుతముగా క్రొత్త జీవాన్ని పొందాను.
-రాజ్, సులకషణ నాగి.204-209
సాక్ష్యం 36. చావు గోతి నుండి నన్ను లేవనెత్తి దయను కృపను నా యేసు చూపించారు.
-బంటీసింగ�, పంజాబ్.209-213
సాక్ష్యం 37. తరతరాలకు విశ్వాసులకు ఆదర్శంగా నిలిపారు-కాత్యాయిని దేవి213-215
38. దర్శనమిచ్చి రక్షించి క్రీస్తు విశ్వాసిగా నన్ను మార్చారు
-బభువనేశవారి / జ్ఞానేశవారి, హైదరాబాదు215-219
39. క్రీస్తే సజీవమైన దేవుడు రక్షకుడు నిదర్శనము పొందినమ్మాను.
-మీనా, పంజాబ్ / ఢిల్లీ219-225
40. అద్భుత శక్తిగల దేవుడు -కొల్లిపర లక్ష్మి225-228
41. ప్రేమించి నన్ను వెదకి ్రపీతితో నా క్రీస్తు నన్ను రక్షించారు.
-విూాబూప్తి.228-230
42. గాడిాంధకారంలో కన్నీటి లోయల్లో కృపలతో బలపర్చిన క్రీస్తుస్తుతి పాత్రడు.
- ప్రభు గణేషన్, బైంగుళూరు.231-232
43. ప్రేమించి నన్ను వెదకి, రక్షించి, సేవ్రై పిలిచిన క్రీస్తు నా ప్రియ రక్షకుడు.
-పద్మా వెుదిలియూ్.233-237
44. సిలువ దర్శనము శ్రమలు భరించే సహనాన్ని నాకు నేర్పించింది
- ఆస్గర్ ఆలి, ఉతతరప్రదేశ్237-242
45. ప్రార్థన పరిస్థితులను మార్చునని నేను నమ్మిన క్రీస్తు ద్వారా కనుగోన్నాను.
-సి. ఉమాశంకర్. వి.ఎ.ఎస్, తమళ్నాడు.242-244
46. ఎన్నిక లేని నన్ను గొప్ప జనానికి మాల పురుషునిగా నిలిపిన క్రీస్తు కీర్తనీయుడు
- రామన్కుటీట / పౌలు244-247
48. ఉత్తమ గురువు క్రీస్తేనని తెలిసికొని వెంబడిస్తున్నాను.
- జగ�మోహాన్ చాబ్రా, నయాడి�్ల.248-254
49. ఉన్నత పదవి, ధనము యీ లోక భోగములు క్రీస్తు అందించే శాంతిలో సరికావని
నేరాపరు. - రాఖీ సావంత్, సినిమాయాకటరు, ముంబాయి.255-258
50. ఎటువంటి ్రశమలైనను తొలగించువాడు, వ్యాధులు స్వస్థపరచువాడు
యేసుక్రీస్తు - జానీ�వర్, ముంబాయి. హిందీ సినిమా యాక్టు.258-261
51. క్రీస్తు ముఖాముఖిగా దర్శించి రక్షించారు.
- ఇందుశణ్మఘవ్, ముంబాయి, మ్రదాస్.261-268
52. నిజమైన మారగం, వెలుగు, జీవమైన రక్షకుడు యేసుక్రీస్తని నవ్మాను
-మోహన్ నీర్జ్, దకిషణకొరియా.269-275
53. సికుకమతం నుండి సజీవుడైన క్రీస్తును కనుగొన్నాను.
- ఇందర్ మోహన్ సింగ్, పంజాబ్.275-281
54. క్రీస్తులోనె గొప్ప పెన్నిధి కనుగొన్నాను. - సునీల్రానె, గోవా.281-283
55. స్తుతి ఆరాధన గీతాలు నా జీవితంలో క్రొత్త మారుప తెచ్చి కీర్తించు ధన్యతనిచ్చింది.
-అజయు డేవిడ్, నయాడి�్ల.283-285
56. పరిశుద్ధాత్మ నా హృదయాన్ని తాకింది క్రీస్తును నా రక్షకుడని నమ్మాను.
- శామన్ హాంట్, పాకిస్తాన్.285-288

క్రీస్తు నన్ను వెదకి రక్షించి మనుష్యులను పటుటజాలరిగా చేసారు
దీవెనయ్య, బుడంపాడు
""నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వరి�ల్లదు. యెహోవా యొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాకుక"
ప్రభువు నామమునకు స్తుతులు. నా పేరు దీవెనయ్య నేను ఆంద్ధప్రదేష్లో ఒక హిందు కుటుంబములో జన్మించాను. మా గ్రామం బుండంపాడు. ఆంద్ధప్రదేష్లో గుంటూరు జిల్లాలో ఒక మారుమాల గ్రామములో నా విధ్యాభ్యాసం ఆరంభించాను. బాల్యంలో చాల బలహీనంగా నుండే వాడిని దానికి కారణము, మా తల్లిదండ్రులకు చాల కాలము వివాహ జీవితంలో సంతానం లేదు. క్రీస్తును నమ్మిన విశ్వాసుల మేరకు క్రీస్తును ఆశ్రయించి ప్రార్థిస్తే బిడ్డలు కలిగన ఆశీర్వాదము లభిస్తుందన్న సలహా మా అమ్మనమ్మింది.
ఆవ్మునకు తెలిసిన రీతిగా ప్రార్థించి ఆమె కోరిక పఘలము చేసి భడడ్లనిచ్చారు. ఆమె స్వల్ప విశావాసంతో విద్యావంతురాలు కాకపోయినా యేసు నామంలో ప్రార్థించుట ఆరంభించింది. నా తల్లి నమ్మకము నా తండ్రికి ఆగ్రహము కలిగంచి కోపపడేవారు. మానాన్న యింటి విషయాలేమీ పట్టించుకొనేవారు కాదు. నాతల్లి, యిల్లు గడుపుటకు తగిన సంపాదన లేనందన బిడ్డలు పొందుట నిరాకరించి గర్బువతిగా నున్నపుడే నాటు మందులు వాడేది. ఆమందు గర్బుములో ్రిండాన్ని నాశనము చేయగలదని భావించింది. నేను పుట్టకముందే రెండుసార్లు నాటుమందు ప్రయోగంతో రెండుసార్లు గర్బుస్రావము జరిగింది. నాపట్ల చేసిన ప్రయోగము రెట్టింపు నాటుమందు పనిచయయలేనందున, నేను పుట్టుట దేవుని చిత్తమని, జగత్తు పునాది ముందే నన్ను దేవుడు ఏరపరచుకున్నాడు.
నేను పుటాటను కాని చాల బలహీనంగా ఉండేవాడిని, సరియైన మందులు వాడటానికి డబ్బులు ఉండేదికాదు. నేను పెద్దవాడనయేయ కొలది నా పాపము కూడా పెరుగుట ఆరంభించింది. నాకు దురఆలవాట్లు ఆరంభవుయయాయి.
బూదిగంత అద్భుత సాక్షులు
1 పొగ్రతాగుట ఆరంభించాను. నా హృదయంలో పాపం దాచినందన నారకట్టి ప్రశాంతత కలికగది కాదు. నా ఆత్మ అశాంతితో అలమటించేది. నేను చదువులో రాణించ లేకపోయాను. 10వ తరగతిలో ప్రేమలోపడాను. అది విపఘలమయింది. 16వ యేట నాకు జీవితము శూన్యంగా కనిపంచగానే జీవితాన్ని ఆత్మహత్య ద్వారా అంతంచేసుకోదలిచాను. దేవుడే నన్ను సంరక్షించారు. నా 19వ యేట నాకొక ప్రైస్తవ స్నేహితుడుండేవాడు. తకుకవ కులస్తులతో మాట్లాడుట కిష్టత ఉండేదికాదు. నా 19వ యేట ఒక ప్రైస్తవ విశావాసానికి పునాది ఏరపడింది. నా స్నేహితుడు ప్రార్థనకు రమ్మని ప్రాధేయపడ్డాడు. అతనిని నిరుత్సాహాపర్చలేక అతనిని సంతృప్తి పర్చాలని మీటింగులకు వెళ్ళాలని నిరణయించుకోగలాగను. ఆ ఉజ్జీవ సరభలు క్రమంగా 3 రోజులు కొనసాగాయి. న్నాేహితుడు కళుిమాసి ప్రార్థించుట గమనించాను. నేను కళ్ళు మాసుకోలేక పోయాను నాలగవరోజు ప్రార్థన ప్రారంభించిన సందర్బుములో లోతైన పశ్చాత్తాప్ముతో నా హృదయము స్పందించింది.
పరిశుద్ధాత్మ శక్తి నన్ను బలంగాతాకింది. నాపాపాలన్నీ ఒప్పుకోనుట ఆరంభించాను. దైవ వాక్యము ద్వారా ప్రభువునాతో మాట్లాడారు. నాతండ్రి పొరపాటు చేసినందన తెలియక కొటాటను. అది పొరపాటన చేసానని క్షమించమని అడగాలని ప్రభువు తెలియజేసారు. అ రీతిగా ప్రతి చిన్న పెద్దపాపాలన్నీ జ్ఞాపకము చేయగా పశ్చాత్తాప్ పడి ప్రభువు దగ్గర ఒప్పుకున్నాను. యెహెాజైకలు 36:26
""నాతన హృదయము మీకిచ్చెిదను, నాతన స్వభావము మీకు కలుగజేపసదను రాతి గండె మీలోనుండి తీసివేసి మాంసపు గండెను మీకిచ్చెిదను".
ప్రభువు కృపలో ఆయన చిత్తంలో రక్షణ వాగ్దానాన్ని స్థిరతను పొందగలాగను. దేవుని సహవాసంలో క్రమంగా ఆత్మీయంగా బలపడసాగాను. పౌలు రక్షణకు అననీయ బలపర్చిన రీతిగా నా స్నేహితుడు కొన్ని నెలలు నాతోనండగా ఆయన సాహచర్యంలో ఆత్మీయ పాఠాలను బైబీలు సత్యాలు, వెళు కువలను, అద్భుత దైవిక పాఠాలను స్పష్టంగా వివరించి ఆత్మీయంగా ఆధ్యాత్మిక పరిపకవాతకు సహారించాడు. అతని అద్భుత హెాచ్యరికల ద్వారా చాలా మేలు పొందాను.
బూదిగంత అద్భుత సాక్షులు
2
ఒంటరిగా ఏకాంత ప్రాంతంలో ప్రతిదినము దేవునితో సమయము గడుపుట ఉతతవెాతతమ అనుభవమని తెల్పాడు అతని సలహా పాటించగా ప్రభువే నాకొక ఏకాంతస�లాన్ని చూపగా రో� ప్రార్థించేవాడిని దేవుని స్పష్టమైన నడిపింపు నా భవిష్యత్తు జీవితానికి అవసరమని ఎంచి 36 నెలలుగా ప్రార్థించాను. మరొకసారి ప్రభువు మాట్లాడారు.
""రవ్ము, నిన్ను పఘరోయెుద్దకు పంపెదను. ఇ్రశాయే�యులైన నాప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకోని పోవలైను". నిర్గమ 3:10
నేను సంపూరణ సేవచేయుటకు పసైతాను శకుతలనుండి ప్రజలను రక్షణనుబభంలోనకి నడిపించు భారమస్తున్నారని గ్రహించాను.1996 అకోటబరు 17 నుండి ఆయనను సేవించుట్రై నిబంధన చేసుకున్నాను. నాసీవాయసాకషాన్ని ఏస�లంలో పోగొట్టుకున్నానో అదే స్థలములో సాక్షిగా నిలవాలని నా సాక్ష్యము చెప్పుటకు మొదటిగా యిద్దరితో నాసేవ ఆరంభించాను. నాచిన్న సహవాసాన్ని కొనసాగించుటకు దైవమందిర నిరా�ణానిరకై ప్రార్థించాను.
నా సహవాసంలో రక్షింపబడినవారి సంఖ్య అధికము కాగా మందిర స�లమురకై ప్రార్థించగా, గతంలో నేను ఏకాంతంగా ప్రార్థించిన స్థలాన్ని ప్రభువు చూపించారు. నేడు 3000 మంది కూర్చొని ఆరాధించగల పెద్ద మందిరముగా దేవుడు ఆశీర్వాదించారు. నా సహవాసానికి పరిశుదా�త్మపరిచర్యలు అనే పేరుపెటాటను. దిగివాజమయుగా విసతరించి నడిపిస్తున్న ప్రభువునకే సదా మహిమ కల్గుగాక. కీర్తనలు 110:3
""యుద్ద సన్నాహా దినమున నీ ప్రజలు ఇష్టపూర్వాకముగా వచ్చెదరు. నీ యవవానసతులలో ్రశ�షుటలు పరిశుదా�లంకృతులై మంచువలై అరుణోదయ గర్బుములోనుండి నీయెుద్దకు వచ్చెదరు. ఈ వాగ్దానము నాపట్ల స్పష్టంగా నెరవేరింది. దేవుడు నన్నుయవవానసతుల మద్య సేవ్రై పిలిచి బలంగావాడుకొనుట ఆశ్చర్యంగా వాగ్దానము నెరవేరుటయే నని భావిస్తాను.
ప్రభువు నాకిచ్చిన యవ్వన ఆత్మలను వారు దేవుని రాజ్యవ్యాపిత్రై ్రశవించువారిగా భారముగల సమర�తలో సిద్ధపర్చారు. వీరంతా వాక్యపరిచర్యలో
బూదిగంత అద్భుత సాక్షులు
3 తరీపుదు పొందాలనే ఆపేక్షతో వారి శిక్షణ కొర్రై శిష్యుల బైబీలై కాలేజీ ఆరంభించాను. వేమంతా విశావాసంతో క్రీస్తుకు తగిన తర్బీదు పొంది వ్యక్తిగతంగా పరిచర్య చేయాలని దృడింగా నిబంధన చేసికున్నాము. మా పరిచర్యలో చర్చి నిరా�ణాలు, నాతన విశ్వాసులను భక్తితో మలచుటయు, వ్యక్తిగత పరిచర్య, సాకషమచ్చుటలో, ప్రార్థన, వాక్యము, సహవాసము ద్వారా ఎడతెగక కొనసాగు ధన్యత ప్రభువిస్తున్నారు. భారతదేశంలో వివిధ ప్రాంతాలల్లో 70మంది సేవకులు అంకితభావంతో దైవసేవకులు ఆత్మల జాలరులుగా విసతరించి మారుమాల పల్లెటూరు ప్రజల వరకు చేరి అతి పేదవారిని, వెనకబడినవారిని, జాతిమత కులాలకు అతీతంగా వీరికి సేవ చేయుధన్యతనిస్తున్నారు.
"వేము బీదలను జా�పకముచేసి కొనవలైనని మాత్రమే కోరిరి. అలాగుచేయుటకు నేను ఆసక్తికలిగయంటిని". ఈ దేవుని వాక్యము శక్తిగల ప్రభావము నన్ను బలపర్చి స్థిరపరచుటచే సవాలపకాలంలో గణనీయమైన అభివృద్ధిని ప్రభువు అందించారు. ప్రతి సంవత్సరము జనవరి నెలలో యువతీ యువకులంతా రిట్రీలు ఆరాధనలు నిర్వాహించుట ద్వారా వేలాదిమంది పరిశుద్ధ జీవితము జీవించుటకు సమర్థవంతంగా సాక్షులుగా నిలుచుటకు సిద�పడుచున్నారు వారికి అద్యాత్మిక అభివృది�్రై హెచ్చరికలు, వెలకువలన్నీ అందించేవారము. క్రీస్తు వెుచ్చే సేవకులుగా మషనరీలు నుండుటకు రిట్రీలు వుపయోగకరంగా ఉంటున్నాయి.
క్రీస్తు సువార్తను చేపట్టి బూదిగంతాలలో సాక్షులుగా నుండాలన్న వాగ్దానము అనసరించుచున్నాము. యేసు ఆజ్ఞాను సారంగా ఉపవాస ప్రార్థన ద్వారా పసైతాను శకుతలపై జయముందన్న వాక్యబాగాధారంతో సంవత్సరమునకు రెండు నెలలు ఉపవాసంతో మా సహావాసులందరం గడుపుటకు అలవాటయయాము. పసపెటంబరు 17 నుండి అకోటబరు 17వరకు ప్రార్థనల అవసరత ఎందుకనగా నేనీ రీతిగా ఈ పరిశుద్ధ పరిచర్యల ఆరంభించింది అకోటబరు 17వ తారీఖు గనుక అనేక అంశాలు ప్రార్థన విజా�పనలకూ సమయము వెచ్చించుటకే ఆశిస్తాము. మార్చి 1నుండి 31 వరకు మరలా ఉపవాసము ఎందుకనగా ఏప్రిల్ నెలలో వారి�కోత్సవ ఆరాధనలు కనెవాన�ను నిర్వాహించి 4 రోజులుగా నశించు ఆత్మలరక్షణ, రోగుల కోరకు, పేల కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతాము.
బూదిగంత అద్భుత సాక్షులు
4
(హెా;్ర 10:25) ""సమాజముగా కూడుటమానక, ఒకనినొకడు హెాచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎకుకవగా అలాగు చేయుచు ప్రేమచూపుటకు సతాకర్యములు చేయుటకు ఒకనినొకడు పురికొలపవలైనని ఆలోచిస్తాము. అందరము ఒకరినొకరు ప్రోత్సాహించుకొనుట్రై రీట్రీటు సమయంలో ఆయా ప్రాంతాలలో సేవకుల కుటుంబాలు విచ్చేస్తారు. నాతన వ్యకుతలను ఆహావానిస్తాము. గొప్ప ప్రసంగాలు ఆత్మీయ జీవితాన్ని పునరుజీ�వింప చేస్తాయి. గతంలో దేవుడు సేవలో చేసిన మేళ్ళను బట్టి స్తుతించుటకు దైవిక స్వస్థతలు, రక్షణ కొరకు అనేకులు విశ్వాసము స్థిరపడుట్రై ప్రార్థనలు జరుగుతాయి. వ్యక్తిగతంగా సువార్త బోధించుట మెళకువలు బోధించి ఆ పరిచర్యకై ప్రాధాన్యతనిస్తాము.
పాపముపై విజయము, ఆత్మీయంగా చల్లారిన ఆత్మలు వెలుగొందుటకు విచ్ఛిన్న కుటుంబాలు సరిచేసి దురభ్యాసాల నుండి విముక్తి కొరకు ప్రత్యేక విజ్ఞాపనలు చేస్తాము. బాపీతస్మ్రకమము నిర్వాహిస్తాము. బాపీతస్మమునకు ముందుగా వ్యకుతలు ప్రత్యేకంగా లోతైన పశ్చాత్తాపం కలిగనవారగనట్లు గుర్తించి, రక్షణ స్వస్థత కలిగన పిదప బాపీతస్మము లభిస్తుంది. అన్నిటి కన్నామన్నగా నశించు ఆత్మలపట్ల భారం కలిగవుంటాము.
ఒక్కసారి ఒరిస్సాకు ప్రయాణమై సేవకు నిమిత్తము భారంతో నిలువగా దగ్గరున్న వారికి సువార్త బోధించుటకు ప్రయత్నించాను. నాకు యేసు గార్చి చెపపవద్దు అన్నాడు. కొంచెము నిరాశపడాను. అంతలో యిద్దరు యవ్వనస్తులు పటై�ను ఎకిక నన్ను పలుకరించారు. వారిలో ఒకరు సువార్త చెప్పమన్నారు. ఒకరివద్ద భోగి శాంతారావ్గారి సాక్ష్యము పుస్తకముంది. ఆయన హిందుమతంనుండి క్రీస్తును అద్భతంగా నవ్మారు. వారితో పరిచయం కలిగంది. గొప్ప సాక్ష్యము గలవారు.
ఒకసారి 2011ల సంవత్సరములో ఒక రిట్రీటునకు 20,000 మంది విచ్చేసారు. అన్ని ప్రాంతాలనుండి డెలికగట్లు వచ్చారు. గొప్ప ఆత్మీయు మేలు పొందారు. దేవుడు ఘనపర్చబడి అనేకులు క్రీస్తును రక్షకునిగా సీవాకరించి బాపీతస్మము కోరారు. విశాఖలో సివిల్ ఇంజనీరుగా భలడ్రుగా నుండి 5 అంతసతుల భవనం కూలిపోగా జైలుపాలయయారు. ఒక పేదపసీత క్రీస్తును నవ్ముకోనగా ప్రార్థించగా అద్భుతంగా ఆ కేసు నుండి విడుదల ద్వారా స్వరము విని దర్శనము ద్వారా
బూదిగంత అద్భుత సాక్షులు
5 క్రీస్తును సేవించుట ఆశ్చర్యము కలిగంది. ఆయన నన్ను దర్శించగా నన్ను చూచి మీరు అమెరికాలో సేవ చేయాలి అని చెప్పారు. ఆయన ప్రారి�ంచగలను, ఈ అనుభవం నెరవేరగలదన్నారు. కొన్ని సంవత్సారాల తర్వాత 2012 జూలైలో అమెరికా యు.యి.సి.ఎఫ్ వారి ఆహావానంను అందుకోని చేరగా డాక్టు చిగురుపాటి డేవిడ్గారి ఆధ్వర్యములో తెలుగు ఫ్యామ� రిట్రీటులో సీవాకరుగా ఆరంభించి అనేక రాపషటలలో ప్రభువు ఘనంగా వాడుకొన్నారు. ప్రభువు సేవలో సాగిపోతున్నాను. నా సేవార్థము ప్రార్థించండి ఆయన్రై స్తుతి మహిమకల్గుగాక వాగా�నములన్నియు నెరవేరచు వాడవు నీవే అద్భుతమైన దేవా నిన్ను పూజించి కీర్తింతను. అంటా ప్రార్థిస్తూ కొందరు విశ్వాసుల సహకారంతో సేవలో సాగిపోవుచున్నాను.
ఉజీ�వకూటములు రాపష్టంలో నిర్వాహించబడుచున్నాయి. అనేక దేశాలలో సేవ ఆరంభవుయింది. సంఘము అను శరీరమునకు ఆయన శిరససు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆదియె�ు యుండి మృతులలోనుండి లేచుటలో ఆది సంబూతుడాయెను క్రీస్తును ఘనపరచు సేవను ప్రభువుయిచ్చారు. వివాహ విషయమై ప్రభువు యిర్మయా 16:12 లో సాటిగా మాట్లాడారు. దేవుని చిత్తమునకు లోబడి ఆయన చెయియ పట్టుకుని ఒంటరిగా బూదిగంతాలలో సేవచేయు ధన్యత ఇచ్చిన నా ప్రభువునకు ఘనత మహిమ నా ప్రభువునకు కలుగుగాక ఆమెన్.
బూదిగంత అద్భుత సాక్షులు
6

ఆయెగయడనైన నన్ను శుద్ధి చేసి రక్షణనిచ్చిన క్రీస్తే
నిజదేవుడు.
కృష్ణ, సౌదీ అరభయా
మత్తయి 4:4
మనుష్యడు రొటైట వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలన జీవించను.
పరమునందుండి సకల �శవార్యములకు కారణ బూతుడై సరవాజా�నియె�న ప్రభునికి వందనాలు సమర్పిస్తున్నాను. అయోగయడినైన నన్ను ఆయన రక్తంతో శుద్ధి చేసారు. నా దీన సాక్ష్యాన్ని మీకందించే భాగ్యమచ్చిన నా రక్షకునికి వందనాలు సమర్పిస్తున్నాను. చదివే వారి మనో నేత్రాలు వెలిగింపబడాలని నా ఆకాంక్ష.
పరిచయము :-
నా పేరు కృష్ణ. ఖమ్మం జిల్లాలో బోనకల్లు మండలములో తండ్రి సాధుగారు, తల్లి గీత గార్లకు జన్మించాను. నాకు ఒక తవ్ముడు. చెల్లి వున్నారు. మేము రైతు కుటుంబంలోనె జన్మించాము. శ్రద్ధగా చదివించిన తల్లిదండ్రులుండుట నాభాగ్యం. 21 సంవత్సరాల వయససులోనె ఇంజనీరింగు పూర్తి చేసాను. మంచి ఉద్యోగినయ్యాను. ఉన్నత కుటుంబములో నుండి వచ్చిన శృతి నాకు భార్యగా లభించింది. బాగా సంపాదించి ఉన్నత సా�యిలో జీవించాలని కలలు కన్నాము. వ్యాపారంలో తగిన సంతృప్తి లభించలేదు. కానీ సంతోషముగా నున్నట్లు }హించుకున్నాను. దేవుడ�లున్నాడా? మనకే కష్టాలు రావాలా? అని తలంచే వాడిని. ఈ రీతిగా ఆలోచిస్తూ 10 సుదీర్ఘ సంవత్సరాలు గడిేపసాను. ఇండియాలో సంపాదన కాన్న స�దిఆరభయాలో మంచి సంపాదన లభిస్తుందని తలంచి వెళ్ళాలని ఆశించాను. నా భార్య అక్క, బావగార్లు గతంలో ఆ ప్రాంతంలో నివసిస్తూ మంచి ఆర్థిక బలంతో జీవించుటను గార్చి తెలిసికున్నాను. ఇండియాను వదలాలంటే అ అనుభవం ఒక ఓటమగా భావించాను. గొప్పవాడినయిపోవాలనే తీవ్ర వాంచ్లిో ఉద్యోగాల మీద సర్వ చేసాను. చాల ఇంటవార్యాలకు హాజరాయయాను. సౌదీ అరభయాలో నెలకు 5 లక్షల జీతము లభించుట సాధ్యమా? అది తలాంతును
బూదిగంత అద్భుత సాక్షులు
7 బట్టి కాదుగానీ దేవుని దయయే. మా బంధువులైన నా భార్య అక్క బావ గార్లు క్రీస్తును నవ్మారని ఆయనకన్నీ సాధ్యమని తెల్పారు. నేను కూడా ప్రార్థన చేసికోవాలని తలంచి భార్యతో తెల్పాను. ప్రార్థనకు పఘలితంగా ఉద్యోగము లభించిందిగానీ వ్యతిరఖభావాలు నాలో తీవ్రంగా చెలరకగవి. ప్రైస్తవులంటే చాల ద్వేష భావం కలేగది. ఎవరైనా బుట్టు లేకుండా కనిపేసత చాల కోపం కలేగది. క్రీసతంటే నా కిష్టమే గానీ ప్రైస్తవులంటే నాకు అసహ�్యభావం కలేగది. తెలియని రీతిగా నిద్ద, ఆకలిని కోలోపయాను. నా భార్య నాతో ""నా అక్క బావగారు నమ్మినట్లే మనమా క్రీస్తును నవ్ముదాము అని చెప్పగా వ్యతిరకించలేదు. నాకారోజుల్లో సిగరెట్లు త్రాగే అలవాటు వుండేది.
నాలో నున్న సిగరెట్లు త్రాగే అలవాటును తీసివేయమని దేవుని ప్రార్థించాను. ప్రార్థనకు జవాబుగా నాలో ఉన్న దులవాటు అద్భుతంగా అదృశ్యవైనది. నాకసలు ్రతాగాలనే మనససురాలేదు. సినిమాలు చూడాలన్న కోరిక ఉండేది. ఒక రోజు కంప్యూటరులో కరుణామయుడు సినిమా చూచి క్రీస్తు చరిత్రను తెలిసికోగలాగను. ఒకసారి బైంగా� దంపతులతో పరిచయమయింది. అతని పేరు సరాకర్. గత రెండువారాలుగా చర్చికి వెళుతున్నానని తెల్పాడు. కొన్ని సమస్యలు సాధించుటకు మానవులుగా మనకు సాధ్యమేగానీ ప్రభువునకు సమసతము సాధ్యమగును. ఆయన తన అనుభవముతో ్రేషన్ ఆఫ్ క్ర్యిస్ట సినిమా చూడమని సలహాయిచ్చాడు. సిలువ అనుభవం క్రీస్తునుండి శకము ఆరంబభములు ప్రపంచం నాటి నుండి నేటి వరకు జరికగ దినాలు లైకికంచబడుట అందరూ గుర్తించినదే గానీ నవ్ముట లేదు. ప్రైస్తవులంటే ప్రారి�స్తారు, ఏడుస్తారు, బుట్టు తీసివేస్తారని నాకు తెలసు. సినిమాలో చాల సంఘటనలు హృదయాన్ని కదిలించేసాయి. ఆయనను శ్రతువులు హింసించిన రీతి నాకు దు'ఖం కలిగంచింది. ఉమ్మ వేశారు, కొరడాలతో కొటాటరు. కాళ్ళు, చేతులను మేకులతో బాదించినపుడు ఆయన బాధ, రక్తం కారు రీతిని చూచి సహించలేకపోయాను. మత్తయి 5:44
ద్వేషించే శ్రతువులను ప్రేమించుట మనవునికి సాధ్యంకాదు. దైవ సమానుడైన క్రీస్తునకే సాధ్యము. ఎవరైనా మనకు నచ్చకపోతే మాటలతో బాదిస్తాము. ఎందుకింత తీవ్రంగా హింసించారు? లాకా 23:34 ఎవరైనా బాధిస్తే తిరిగి ప్రతి సవాందిస్తాము. కళ్లు నెత్తిరకకాకయా అని
బూదిగంత అద్భుత సాక్షులు
8 అరుస్తాము. నాకు మనపససులో చెలరగిన తుఫాను కన్నీటి ద్వారా భారం పోయేవరకు ఏడ్చాను. అపుడే నాకు గ్రహింపు కలిగంది. ప్రభువును దీనంగా ప్రార్థించి క్షమాపణ అడిగాను. ""ప్రభా నేను ఘోరపాపిని. పాపినని గుర్తించే స్థితిలో లేము. చర్చి ఎట్లుంటుందో తెలియదు. బైబీలను చూడలేదు. కానీ నాకు బైబీలు చదివిన తర్వాత సరియైన వాక్యం జ్ఞాపకము వచ్చింది. జ్ఞానము కావాలంటే దేవునినే అడగాలి. యాకోబు1:5 ""
ఆధారంగా "" ప్రభా, మేము నీ గార్చి సినిమాలో చూచి తెలిసికున్న తర్వాత నీ గార్చి పూర్తిగా తెలిసికోవాలని చాల ఆశిస్తూ నిన్ను కోరుకుంటున్నాము. మేము స్వకీయులకు దారంగా స�దీఅరభయాలో ఉన్నాము. అని ప్రార్థించాము. రోమా 10:9
క్రీస్తును అంగీకరించుట కాశించి ఇంటర్నెట్లో బైబీలు డ�న్లోడ్ చేసికొని చదువుటకారంభించాము. అర్థంకాలేదు. తేలికగా, వాడుక భాషలో బైబీలు చదువుట కారంభించాము. నాకు ఏ పుస్తకమునైనా చదువుట చాల అయిష్టంగా ఉండేది. గతంలో పవన్ అనే స్నేహితుడు నా కొరకు చదివి వినిపిసేత గ్రహించేవాడిని. చదువుకొనే రోజుల్లో ఉపాధ్యాయులు చెప్పింది విని జ్ఞానంతో ఉండేవాడిని. మత్తయి ఒకటి నుండి 5వ అద్యాయాలు వర్సగా చదువగా క్రీస్తు ఆశయాలు అద్భుతంగా వివరించుట, కొండ మీద ప్రసంగాన్నీ చదువగా నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నా జీవితంలో వినని గొప్ప విలువైన సాకుతలు అమృతమయంగా ఆహా�దానిచ్చాయి. యింత గొప్ప ప్రభువుని గార్చి తెలిసికోలేక చాలకాలము నిర్లక్షము చేసానని దు'ఖపడాను. రాత్రి పగలు వాక్యధ్యానంతో నేను గడిపేవారం ఆశ్చర్యంగా 20 రోజుల్లో 4 సువారతలు 15లేదా 20 సార్లు చదివేశాము. ప్రతి సంఘటన కంఠతాగా తెలిసికొన్నాము. 3 నెలలో అనేకసార్లు చదవగలాగము. చివరి పుస్తకము ప్రకటన గ్రంధము నాకర�ం కాలేదు. నాకర�మయిన విషయవేమనగా ప్రభువు వాక్యం ద్వారా ప్రతి వ్యక్తికి సందేశవిసతున్నారని గ్రహించాలి. హెా;్ర 4:12
దైవ వాక్యము రెండంచుల ఖడగము. ప్రభువు జీవము గల సజీవుడు. నమ్మి బాపీతస్మము పొందిన వాడు రక్షింపబడుననే వాక్యం నన్ను బలవంతం చేయగా గతంలో