Chapter 13 of 19

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 194–209)

బూదిగంత అద్భుత సాక్షులు

185 ధైర్యముగా సాగిపో అన్నారు. దైవ పవిత్రాత్మశక్తి గొప్పగా మాపై నిలిచింది. ప్రవచనాత్మకంగా ఎన్నో విషయాలు మాకు తెలియజేసారు. కొన్ని మాకు అర్థం కాలేదు. కాని పరిశుద్ధాత్మ మీకు తెలియజేస్తుందని సర్వ సత్యం లోనికి నడిపించగలడు. ఈ సత్యాధారముగా మేము ఎన్నో గొప్ప సత్యాలు తెలిసికొనగలాగము. ఆధారంగా నిగాడిడసత్యాలు తెలసికొనగలాగము. యిర్మయా 33:3

Photograph from page 195 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 195

మా భవిష్యత్తులో పరిచర్య ఎట్లుండాలో ప్రవచనాత్మకంగా వివరించారు. మా కరతవ్యము బోధించారు. నమ్మి రక్షణ పొందినచో బాపీతస్మ ఆవశ్యకత తెలిపారు. వాక్యము, ప్రార్థన, సహవాసము పరిశుద్ధాత్మ, ఉపవాసప్రార�న సాక్షి జీవితాలన్ని బోధించారు. 4 సుదీర్ఘ సంవత్సరాలు ఎన్నో విషయాల పెట్టి నేరచుకున్నాము. దేవుని చిత్తములో మేము కూడా మా యింటిని గృహంలో చర్చి ఆరాధించు రీతిని చూపించిన నడిపించారు. 2008 సంవత్సరం పసపెటంబరులో ఆరంభించిన ఆరాధనలలో ఆయన శక్తి నుంచారు. అమృత్సర్లో క్రీస్తు దేవాలయం ని]్మంచారు. చీకటి నుండి వెలుగులో అనేకులు నడసతున్నారు. దేవుడు గొప్ప శక్తిమంతుడు. సజీవుడు. హల్లెలూయా.

నామకార్థ ప్రైస్తవ జీవితంలో క్రీస్తు నామములో గల శక్తిని

ఆశ్రయించాను.

ఉషాచాండ�, వసకట్, గల్పుదేశం.

యెహెాజీకయి 26:20

సజీవులు నివసించు బూమమీద నేను ఘన కార్యాము కలుగజేతను.

ప్రభువుకే స్తుతి కల్గుగాక. నా పేరు ఉషా. నేను నేడు వసకట్లో జీవితము గడుపుచూ భర్త విజయుచంద్గారు. యిద్దరు కుమారులతో ఉన్నాను. నామకార్థ ప్రైస్తవ కుటుంబంలో జన్మించాను. భక్తిగల వారంగా కనిపస్తూ శక్తిని ఆశ్రయించని నాసితకులుగా లోపల బభయంకరపాప జీవితంలో జీవించాను. క్షమించలేని పగనాలో వుండేది. దాని పఘలితంగా నాకు కాన్సర్ రోగినని డాక్టు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితము పసకండరీ సేటజీలో కాన్సరు ఉదృతంగా వ్యాపిస్తూ నన్ను కృంగదీసింది.

బూదిగంత అద్భుత సాక్షులు

186 రడియేషను, కీమో ధెరపఫీలు తీసికొన్ననా మరణ భయము నన్ను వెంటాడి నీర్సపర్చింది. ఆకషణంలో శ్రమలో ప్రార్థించాలని ఆశించి, ""యేసా, దయతో నాకు సహాయము చేయండి" అని వెు��పెటాటను. నేను వెంటనే జవాబు పొందలేదు. నేను నా పడకపై నిలిచి మరణము సవిాపించు వేళ్ల్లో నాకుమారుడు 14 సంవత్సరాల వయససుగల రోషన్ నన్ను బైబీలు గ్రంధము చేత బాని సవిాపించాడు. వాడు తన స్నేహితుల సహకారంతో మంచి విశావాసం చర్చి సండే సాకలుకు వెళూత ప్రభువును ప్రేమించే బాలుడు. అతను ప్రతి రాత్రి వేళ్ నిద్దపోక ముందు బైబీలు చదువుకొనేవాడు. ఆ రోజు అతని వాక్య భాగములో ఆసక్తికరవైన వాగ్దానము దొరికింది. నాకు నా బాబు వాక్యం చదివి వినిపంచాడు. నేనిపుడు ఆరోజు జ్ఞాపకం చేసికొన్నపుడు చాల ఆశ్చర్యపపడి దేవుని స్తుతించి కృతజ్ఞతగా ప్రార్థించుట మరువను. ఎందువలననగా ఆయన దయ, ప్రేమ, నాకు కనిపంచాయి. నా జీవితంలో ఎన్నడా బైబీలు తీసి చదవలేదని చెపుట్రంతో సిగ్గుపడుతున్నాను.నావలై ఎందరో నామకార్థ ప్రైస్తవులు క్రీస్తును ఎరుగని వారిగా నుండగా, నా సాక్ష్యము వారికి కనువిప్పు కలిగంచి క్రీస్తును ఆవ్రయించాలని నా దీన విజ్ఞపిత. మారుక 11:22,25

""మీరు దేవుని యందు విశావాస ముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎతతబడి సముద్దములో పడవేయుమని చెప్పి తన మనససులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగుననెను. ఎవరితోనైనా కషవించని పాపముంటే పరలోకపు తండ్రి కూడా మీ పాపాలు కషవించలేడని విరించారు. ఈ మాటలన్నీ సజీవములై నా ముందు నిలిచాయి. నాలో సాటిగా మాట్లాడాయి. క్రీస్తే నిలిచి నాతో మాట్లాడాడాని తలంచాను. చిన్న పసిపిల్ల వాడివలై ప్రతి మాటను నమ్మాను. క్రీస్తుకు సవాస�తనిచ్చే అదికారముందని పూర్తిగా నమ్మాను. చివరి వాక్యాలు పదే పదే నా హృదయాన్ని తాకాయి. యితరులను క్షమించాలి. అప్పటికే నా హృదయంలో పగతో కోపంతో నిండివుంది. గతంలో నన్ను హీనంగా చూస్తూ నా మీద చెడడ్మాటలు పలికన వారందరిపై చాలకోపము పెంచుకున్నాను. మర్చిపోయేదాన్ని కాదు. నా హృదయంలో బలమైన చెటుట వ్రేళుి బూమలో బలంగా పాతకుపోయిన రీతిగా నిలిచాయి. నా పగనే పాప భారం నన్ను కృంగదీసింది. ఆ రాత్రి నేను మోకరించి పశ్చాత్తాపంతో క్షమించమని ప్రార్థించాను. తెలిసి తెలియక నాలో దాగిన

బూదిగంత అద్భుత సాక్షులు

187 పాపమంతా ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ పరచమని అడిగాను. నా హృదయంలో పెద్ద ఆనకట్ట పగిలినట్టు భారం కలిగంది. ఆ రాత్రంతా ఏడసతూనే గడిపాను. నాలో నున్న క్షమించలేని బలహీనతలన్నీ ఒప్పుకున్నాను. నా పాపాలన్నీ ఆయన పాదాలపై ఉంచి క్షమించమని క్రీస్తు నామంతో ప్రార్థించాను. తెల్లవారసరికల్లా గొప్ప శాంతి నాలో నిలిచింది. నా హృదయాన్ని పూర్తిగా ప్రభువు నన్ను శుదీ�కరించాలని నమ్మాను. నా హృదయం చాల తేలికగా ఉంది. నాపైనన్న గొప్ప బరువంతా ఎవరో ఎత్తికొని తీసివేసారని భావించాను. అది క్రీస్తు నా కొరకు చేసిన గొప్ప అద్భుత కార్యమేనని నా నమ్మిక. ఆ తర్వాత కార్యమేనని నా నమ్మిక. ఆ తర్వాత రెండవ అద్భతంగా ఒకే ఒక్కమాట నా కేన్సర్ వ్యాధి సవాస�త్రై ప్రార్థించాను. నేను ప్రారి�ంచినపుడే ఆయన నా ప్రార్థన ఆలకించి తప్పక జవాభస్తారని నమ్మాను. మారుక సువార్తలో చెప్పిన వాక్యం పరవాతాన్ని తొలగించమని ప్రార్థిస్తే జరుగుతుందని నవ్మాలి. అదే నమ్మకంలో నాలో నిలిచింది. రాత్రంతా యాకోబు వలై ప్రార్థనలో పెనుగులాడాను. చివరకు తెల్లవారిన వేళ్లో నిద్దపోయాను.

నా మనససు నిండా మనశ్మాంతి కలిగంది. ఆ తర్వాత కేన్సరు రోగము గార్చి నేను ప్రభువును స్వస్థత అడిగిన వెంటనే నమ్మకంతో డాక్ట్లను చేరాను. వారు చాల వివరంగా పరీక్షించి చాల ఆశ్చర్యపడ్డారు. యిది మెడికల్ చరిత్రలోనె అద్భుతము. మరోకసారి పరిక్షించి చూసారు.వారు పరీక్షలు రెండవసారి చేయగా కేన్సర్ కణాలే ఏమాత్రము కనిపంచకపోవుట ప్రభువు నా ప్రార్థనలు ఆలకించి చేసిన గొప్ప అద్బుతమని ఆయన దయ ప్రేమ నా పై నిలిచి నా ప్రార్థన ఆలకించారని కన్నీటితో దేవుని స్తుతించి ఘనపర్చాను. నేను గతంలో పోస్టగ్రాడయయేషన్ మేనేజ్వెంట్లో చేసాను. 19 సంవత్సరాలు సిండికేటు బ్యాంకులో పని చేసాను. 1992 లో స్వస్థత పొందాను. ఈ అనుభవము తర్వాత 10 సంవత్సరాలు గడిచాయి. నిజంగా నాలోనైన పగ మనససులో నిలుపుకుంటే అదే శారీరక అసవాస�తలకు ఆధారమని నా జీవితమే బహిరంగ సాకషంగా చెప్పగలను. ఆయన నమ్మదగిన దేవుడు ప్రభుని ఆశ్రయించి ఆధారపడినవారికి ఏమేలు చేయక మానడు.

నన్ను నా రక్షకుడు శారీరకంగా ఆత్మీయంగా సంపూరణ సవాస�తనిచ్చి నన్ను ప్రేమించారు. నా జీవితాన్ని }హించలేని రీతిగా మార్చారు. నా ఆలోచనాధోరణి అంతా మార్చిసారు. నేను దేవుని గార్చిన జ్ఞాపకం గార్చి వివరంగా తెలిసికొనగొరి

బూదిగంత అద్భుత సాక్షులు

188 బైబీలు కాలేజీలో చేరాను. నేను నా ప్రసంగాల ద్వారా నా అద్భుత స్వస్థత సాక్ష్యము ద్వారా యితరులకు వాక్యాన్ని వివరిస్తూ క్రీస్తు సజీవుడని, పునరుదా�నుైన క్రీస్తు ప్రభావాన్ని శక్తిని గార్చి ప్రకటించు ధన్యత పొందాను. ఆయనే మనుష్యుల జీవితాన్ని మార్చగల సమర్థుడు. తలంపులను, జీవిత విధానాలు, పరిస్థితుల మార్చగలడు. యేసు వంటివారు ఏదేవుడు లేరు. కృపా కనికరాల నిధి. నిన్నే కీర్తింతను. నిన్నే సేవింతను. నీ సన్నిధిలో మోకరించి నీ నామమున మొక్కి కీర్తింతు ప్రూ ఆమెన్.

Photograph from page 198 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 198

క్రీస్తులో నాతనజీవితం కనుగొన్నాను.

ప్రభాకర్.బీరా, అమెరికా.

కీర్తనలు 91:15

""అతడు నాకు మొఱ్ఱ పెట్టగా నేనతనికి ఉతతరముచెదను. శ్రమలో నేనతనికి తోడైయండెదను".

ప్రభువు గొప్ప నామమునకు సదా స్తుతి కల్గుగాక. నా పేరు ప్రభాకర్. ఆంద్ధప్రదేశ్లో, తారుపగోదావరి జిల్లా అమలాపురంలో నా బాల్యము గడిపాను. నేను నా కుటుంబీకులంతా హిందా సాంప్రదాయలనే అనసరించాము. నా బంధువుల అవ్మాయి రజని వారి కుటుంబము కొన్ని సంవత్సరముల క్రితము క్రీస్తును నవ్మారు. నా వివాహం తర్వాత అమెరికా రావడం జరిగింది. నయా జైర్సీ చేరాక నా భార్య సలహామేరకు అమెరికాలో తెలుగు సహవాసం కొరకు ఇంటర్నెట్ను ఆశ్రయించగా రావే సంఘం తెలుగు ఆరాధన దొరికింది. 2008వ సంవత్సములో నా ఉద్యోగం పోయే ఆరోజుల్లో అపెండపసైటస్ ఆపరషన్ జరిగి చాల బాధపడాను. అప్పటి నుండి నడుము నొప్పి. శరీరమంతా బాధ, ఒంటరితనం యివన్నీ నన్ను చాల దు'ఖపర్చివి. రావే చర్చిలో పెద్దలైన మేరిస్గారు, రూపాగారు, క్రిషాటపర్గారి కుటుంబాలు నన్ను చాల ప్రేమతో చూచేవారు. వారు నన్ను ప్రార్థనా సమావేశాలకు ఆహ్వానించేవారు. మొదటిసారిగా చేయాలన్నారు. మేము గొప్ప వైదయడైన క్రీస్తును నవ్మాము గనుక ఏపరీకషలు చేయించుకోమనియు, బాబు ఏ రీతిగా పుట్టిననా, బ్రతికించుకోగలము గానీ అబార్షను ద్వారా శిశుహాత్యకు ఒప్పుకోలేమని స్థిరంగా చెప్పాము.

బూదిగంత అద్భుత సాక్షులు

189

మేము దేవుని భడడ్లము గనుక సమస్తాన్ని ఆయనే చూచుకోగలమని పూర్తిగా నవ్ము చున్నామని డాక్ట్లతో ధైర్యంగా చెప్పాము. సరిగాగ క్రిస్మస్ కాలంలో ఆనందం లేకుండా పసైతాను ఎన్నో భయాలు పెట్టి మవ్ము నిరుత్సాహాపర్చింది. బాబు కళ్ళు కనబడవు, మాటలాడలేడు, వినలేడు, నడువలేడు ఏదో జరగవచ్చునన్నారు. ప్రేయర్ పసల్లో సులోచనా ప్రకాశ్ అంటీగారు వారి సలహాలు ప్రార్థనలతో పాటు వారి బృందంచేసే ప్రార్థనలు సలహాలు మాకు బహు ధైర్యము కలిగంచేవి. ప్రతి నెల పరీక్షలలో గండెలో రంద్ధములు అదే పసైజులోనున్నాయి. మెదడులో ప్లూయిడ్ వుందని చెప్పుట వల్ల నిరాశ్ ఆవరించేది. ధైర్యము తెచ్చుకొని బైబీలు వాగ్దానాలు నవ్ముట వల్ల స్థానికంగా విశ్వాసుల ధైర్యం చెపుట వల్ల మేము క్రీస్తులో నిబ్బరంగా నిరీక్షణ గల వారంగా నిలిచాము. మా బాబుకు �జక� అనే పేరును బట్టి నీరోసర�న్ గారు మీరు ప్రైస్తవులా? అని ప్రశ్నించి ఆదరించి దేవుడు అద్భుతాలు చేయు శక్తి మంతుడు అని స్వయంగా ప్రార్థించుట మాకు ఎంతో ధైర్యము కలిగంచి అభయము కలిగంది. సమయాచిత సహాయము ఆయన చిత్తంలో నున్నవారు ఎల్లపుడు పొందగలరనే వాగ్దానము మా పట్ల నిజమయింది. బాబు మొదటి నెల వయససులో }పిరి అందేదికాదు. మెదడు ఏరపడనందన మార్చులు వస్తాయాన్నారు. మాకే ఈ ్రశమలైందుకు వస్తున్నాయి? మేము క్రోతతగా క్రీస్తు దేవుడని గాడింగా ప్రేమించి నవ్ముకొని ప్రార్థనలు నేరచుకొని, వాక్యము చదివి విశ్వాసులతో ఆనందిస్తున్నాము. లోకసతులవలై త్రాగుడు వంటి దురభ్యాసాలు కలిగ దేవుని ఎరగని వారిగా వ్యర్థ జీవితంలో లేము. ప్రభువని నమ్మిన వారికి ్రశమలైందుకు వస్తాయి. మా సందేహాలన్నీ తీరచుట కు దైవ వాక్యమే ఆధారము. నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు. ప్రభువే తప్పిస్తారు. శ్రమలో ఆదరిస్తాను. తప్పిస్తాను. భయపడకు. నిన్ను ఎన్నుకున్నాను. ఏడు బాధలు కలిగనను తప్పిస్తాను. నిన్ను కాపాడు వాడు కునకడు నిద్రించడు, ఈ వాక్యాలన్నీ క్రీస్తును ప్రేమించు వారి కొరకే కదా! కనిపెట్టి ఓరుపతో ప్రార్థించుట తపపవేర దారి మాకు లేదు. నీవే మాకు దికుక అని ప్రార్థించేవారము. కొన్ని నెలల తర్వాత వైద్య పరీక్షలో గండె ర్రంధాలు పూడుచున్నవి. త్వరలో పూర్తిగా సరికావచ్చు. బభయపడవద్దన్నారు. ఆ అనుభవం చాల గొప్ప అద్భుతంగా భావించాము. దేవునికే మహిమ. మొదటి చెవి పనిచేయదన్నారు. రెండవ పరీక్షలో చెవి బాగందన్నారు. రెండవ పరీక్ష గండె ర్రంధాలున్నాయి. ఆపరషన్ భవిష్యత్తులో తప్పదన్నారు. అది కూడా పూడిపోతున్నాయి. అదే డాకటర్లు అభయమిచ్చారు. మాడవ పరీక్ష మెదడులో నీరుండి రెండవ మెదడు

బూదిగంత అద్భుత సాక్షులు

190 సరిగాగ ఏరపడలేదన్నారు. ఫిట్స్ వస్తాయి, మాట్లాడలేడు, కళ్ళు కనిపంచవు, అంగవైకల్యం రావచ్చున్నారు. ఫిజికల్ ధెరపఫీ చేయాలన్నారు. యీ అనుభవాలన్నీ తలపోయాగా ఒక ప్రక్క విశ్వాసము, మరోక ప్రక్క అపనమ్మిక ఆవరించేవి. ఎవో గొటాటలు మెదడులో అమర్చాలన్నారు. అన్ని వింటూ ప్రార్థన చేసికొని }రకుండి దేవుడిచ్చు రక్షణ్రై కనిపెట్టేవారం 40 రోజుల ఉపవాసంలో ఉండి కనిపెట్టుటకారంభించాము. సులోచనా అంటీగారు పసపెటంబరు 12 గంటలకు ప్రార్థన చేసికొండి చాలు అన్నారు. ఉద్యోగం చేస్తున్న నాకు అనుకూలంగా సలహా యిచ్చారు. రజని, నా భార్య వాళ్ళ అమ్మ నేను కలసి ప్రారి�ంచేవారం. గతంలో జనవరి 15 వ తేది నాతో మాట్లాడారు. ఏది మీకిష్టమో దాన్ని అడగండి అన్నారు. నేనే నిన్ను ఎన్నుకున్నానన్నారు. ఆ వాగ్దానం ఆధారంగా రో� ప్రార్థించగా పసపెటంబరు 17, 2012 రిపోరుట ద్వారా గొప్ప డాక్టు గారి రిపోరుటను బట్టి నా భడడ్ �జక� మెదడు వాపు తగిగంది. అన్నీ నార్మల్గా ఉన్నాయి బభయపడనవసరం లేదన్నారు. గొప్ప ఆనందంతో ఉత్సాహంతో ్ర్రేయిర్ పసల్లో సాక్ష్యాలు తెలిపాము. ఆ రోజు డాక్టు రిపోరుట కాదు ప్రభువా మీర స్వయంగా మీ రిపోర్టు సీవాకరిస్తామని ప్రార�నగా ఆయన అద్భుత స్వస్థత రిపోర్టు అందుకున్నారు. దేవుడు చాల గొప్ప రక్షకుడు. హల్లెలూయా.

Photograph from page 200 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 200

నేవెళుి మార్గము నా యేసుకే తెలియును.

రజినీ ప్రభాకర్, అమలాపురం.

ఎపెఫసి 2:5

""కృపచేత మీరు రక్షింపబడియున్నారు. ప్రభువు నామముతో శుభములు. నా బాల్య జీవితమంతా హిందువుగానె గడిపాను. నాకు దగ్గర బంధువుగా ప్రభాకర్ అనే విద్యావంతుడిని వివాహమాడాను. నేను కూడ ఉన్నత విద్యాభ్యాసం ముగించాను. తెలియని రీతిగా మా బంధువులు స్వకీయులు క్రీస్తును అంగీకరించారు. నేను క్రీస్తును నమ్మాను. నా భర్తకు క్రీస్తు గార్చి తెలియదు. ప్రార్థనలు ఎట్లుంటాయె అమెరికా వచ్చి ఒంటరిగా నున్న రోజులో ఇంటర్నెట్ ద్వారా రావె సంఘంతో పరిచయాలు ఏరపరచుకున్న తర్వాతనె గ్రహించాను. నా భర్తకు ఉద్యోగ స్థిరత లేక కొంతకాలలో తిరిగి ఇండియా

బూదిగంత అద్భుత సాక్షులు

191 చేరాను. నా భర్త నయాజైర్సీలో ఉండి ఒంటరిగా ్రశమలుఎదురుకన్నారు. మేరిస్ పటాటభిగారు, రూపా మైఖేల్గారు బండారు క్రిషాటపఘర్ గారు నా భర్తకు పరిచయమయయారు. 2009వ సంవత్సరంలో రావె సంఘం నిర్వాహించిన పప్రయిర్పసల్ ఫోన్ ద్వారా సహవాసంతో చేరాను. నా భర్తకు ఉద్యోగం పోవడం, తిరగి మరలా స్థిరపడిన తర్వాత నేను కూడా వచ్చి ప్రార్థనలలో పాలుగని గొప్ప ఆత్మీయు మేలు పొందాము. నా భర్త మొదటిగా రూపాగారి యింటివద్ద ప్రార్థనలలో పాలుగని క్రీస్తు ప్రేమ రుచి చూచారు. వారి ప్రేమ ప్రోత్సాహాంలో సంఘ సహవాసం కలిగ నా భర్త శారీరక రుగ్మతలన్నీ తొలగిపోయాయి. రక్షణ స్థిరత కలిగంది. సులోచనా ప్రకాష్ ఆంటీగారి ప్రార్థనలు హెచ్చరికలు మా కుటుంబానికి వెన్నెముకగా నిలిచి అనుకషణము గొప్ప ఆలంబన కలిగంచి, క్రీస్తులో కొనసాకగ ధన్యత పొందుచున్నాము. పెండ్లయి నాలుగు సంవత్సరాలయింది. భడడ్ కావాలనే ఆశతో పప్రయిర్ పసల్లో ప్రార్థన విజా�పన్రై కోరగా అయిదు రోజులు కొందరు విశావాసంతో అంకిత భావంతో చేయు ప్రార్థనా పఘలితంగా నాకు గర్బుపఘలము లభించింది.

ముందుగా నాకు నా భర్తకు రకత పరీక్షలు అవసరమని డాకటర్లు చెప్పారు. మాకు డాక్ట్లను ఆ్రశయించక పరమ డాకటరయిన ప్రభువుని ఆశ్రయించాము. నా భర్తకు 26 సంవత్సరాలు మాత్రమే భడడ్ల్రై కొరిన వెంటనే ప్రభువు కనికరించారు. ఒకసారి యింటివద్దనె క్రిందపడిపోయాను. ప్రభువు కొన్ని పాఠాలు నేర్పించారు. కాపాడి సంరక్షించారు. గర్బువతిగా ఏ లోటా రాలేదు. 8వ వారంలో నా భడడ్ గండె చప్పుడు వినాలన్నారు. డాక్ట్ల పరీక్షలలో మొదట సవ్యంగానె ఉందన్నారు. 11వ వారంలో మరలా పరీక్షలో సరిగాగ పోజిషన్లో పిండం లేదని ఆ పరీక్ష వాయిదా వేశారు. మరొకసారి లోపల ద్వం తీసి ఏదైన లోపములుండునేవెా పరీక్ష చేయాలన్నారు. మారకట్టి లోపాలున్నాయో మేమే నమ్మిన క్రీస్తు మాకున్నారని నమ్మి నిరాకరించాము. అ తర్వాత అల్రాట స�ండ్ పరీక్షల ద్వారా బాబు పుడతడని తెలసికొని అత్యానందంతో ఉపోపంగిపోయాను. కుమారులు యెహోవా యిచ్చు స్సాస�్యము. గర్బుపఘలము ఆయన యిచ్చు బహ�మానమేనని దృడింగా నమ్మి స్తుతించాము. మా ప్రార్థనా పసల్ బృందమంతా ఆనందించారు. దేవుని స్తుతించారు. మేము ఆనందం నుండి తేరుకొనే సరికి పిడుగులాంటి వారతలలో మమ్ములను అతి భయంతో దు'ఖసాగరంలో ముంచేసిన వారత డాకటర్లు తెలిపారు. మీ బాబుకు మెదడు సరిగాగ

బూదిగంత అద్భుత సాక్షులు

192 రూపుపొందలేదు. ఎదగలేదు. భవిష్యత్తులో మాట్లాడలేడు. మనమాలు అర్దం చేసికోలేకపోవచ్చునన్నారు. మానసికంగా కృంగిపోయిన మమ్ములను ్ర్రేయర్పసల్ సరభయల ప్రార్థనలు ప్రోత్సాహము నిరీక్షణ నిలబైటాటయి. అదే రోజు ఒక అంటీ జాన్సీ రమేష్ గంటా గారు వారి సాక్ష్యం చెప్పగా చాల ధైర్యం కలిగ నా కొరకే ప్రభువు ఆమె ద్వారా సాక్ష్యము చెప్పించినందురకై కృతజ్ఞత తెల్పాను. ఆమె చెప్పిన సాక్ష్యము ""నేను మొదటి గర్బువతిగా 5వ నెలల సమయంలో ఒక డాక్టు సాకను ద్వారా తెలిపనదేమనగా మెదడు భాగం కనిపంచలేదు. అంగవైకల్యంతో నున్న భడడ్ అనవసరం గనుక అబార�న్ పఘలానా రోజు చేస్తానన్నారు. ఆ ముందు రోజు నేను ద'ఖంతో ఏడ్చి ఆసప్రతిలో ప్రోసీజర్రై సిద్దపడాను. ఎందుకో ప్రభువును ప్రార్థించాను.

నీ చిత్త మేమయినా అంగీకరించగలను ప్రభువా కానీ నా బాధ చూచిన నా భర్త ఆరోజు వెంటనే రెండవ అభిప్రాయం రెండవ డాక్టు దగ్గర తీసికొని మరలా పరీక్షలన్నీ చేయించుకుందాము అని తెలిప వెంటనే మరోక డాక్టును సంప్రదించాము. ఆయన పరీక్షలన్నీ చేసి, ""అవ్మా, పండంటి బాబు నీ గర్బుంలో అన్ని అవయవాలతో కనిపంచాడు. ఏ చింతా వద్దు. ధైర్యంగా యింటికి వెళ్ళు". ఒక్కసారిగా నా హృదయం ప్రభుని పట్ల కృతజ్ఞతలో ఉపొపంగింది. లేనివి, ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు, అసాధ్యలు సుసాధ్యాలు చేయగల దేవుడు మనకున్నాడురజనీ, నీవు ప్రభువుని నవ్ము. అవిశావావి కాక విశ్వాసిగా నిరీక్షించు. నా పట్ల చేసిన అద్భుతం నీకు చేస్తారని నాలో పరిశు ద్ధాత్మ ద్వారా నీకు చెప్పమని హెచ్చరిక కలిగంది. యిది ప్రభువు చిత్తంలో ్రశమగనుక శ్రమలో తోడై యుంటను. మొఱ్ఱ పెట్టమని ప్రభువు చెప్పారు కదా! అన్నారు. ఇక మా జీవితంలో డాక్ట్లతో చాలకాలము వెంటపడుటలోనె గడిపాము. ప్రతినెల పరీక్ష చేసి మెదడు స్థితి చూడాలన్నారు.

నాకు అందోళ్న అధికము కాగా డయబైటీస్ వ్యాధి ఉందన్నారు. దానిరకై మరోక అస్ప్రతికి వెళ్ళేవారము. ఆ జబ్బురకై ప్రత్యేక భోజనము, మందులు ద్వారా నలిగిపోయాను. అన్నిటిని మంచి భయము ఆందోళ్న లోలోపల దిగులు ఆవరించాయి. మరలా ప్రార�నాపసల్లో విశ్వాసుల ప్రార్థనలు, హెచ్చరికలు, మేము ఒంటరి ప్రార్థనలు, కలసి ప్రార్థించుట. ఉపవాస ప్రార్థనలు యీ రీతిగా గడిపే వారము. ప్రభువు చాల గొప్ప వాగ్దానాల ద్వారా ధైర్యపరచేవారు. గతంలో నా ఓవరీస్ పై గడడ్ ఉన్నదన్నారు. నేను ఎన్.ఎసి.సి చదివే రోజుల్లో అదే సమస్య ఉండేది. మందుల ద్వారా

బూదిగంత అద్భుత సాక్షులు

193 క్రమంగా నెలసరి క్రమము చేసి ఆరోగ్యం పొందుట ప్రభువు కృప ద్వారా డాకటర్లు సహాయపడ్డారు. అదొక అద్భుతము. ప్రభువు మాతో వుంటా వాక్యం ద్వారా బలపర్చసాగారు. నెలలు నిండాయి. బాబును డెలివరీ చేయాలంటే సిజేరియన్ ఆపరషన్ అవసరమన్నారు.

మా అమ్మగా]్న రమ్మని వీసా కోసం మరలా అందరం ప్రార్థించాము. ప్రేయర్ పసల్ వారంతా ప్రతి అవసరంలో నాతో సహకరించి ప్రార్థించేవారు. అమ్మ నాకు తోడుగా ప్రార్థించుట నాకు శక్తినిచ్చింది. ఆపరషన్ బాధకన్నా బాబు ఆరోగ్యసి�తి నన్ను ఆందోళ్న కలిగంచేది. నా భయానికి తగిన రీతిగానే బాబుకు వెుదటిరోజున చెవులు వినిపంచుచున్నాయో లేదోనని పరీక్షించగా వాడు అపజయం పొందగా అందోళ్నతో మరలా ప్రభువు పాదాలను ఆశ్రయించాము, విశావాసం వున్ననా అపనమ్మకం రాకుండా సహాయము చేయమని ప్రార్థించేవారము. మరొక అద్భుతముగా రెండవ పరీక్షలో చెవుల వినికిడి ఉందని పరీక్షలో విజయముందని డాకటర్లు తెలిపారు. దేవుని స్తుతించాము. మా బాబుకు �జక� అని పేరు పెటాటము. ప్రభువునకే �జక�ను సమర్పించగాను. మాకు నవువా కలిగంచాలనే ఆ అర్థం గల పేరు పెట్టుకున్నాము. బాబు పేరు చూచి మాకు సహాయపడిన డాక్టు మమ్ములను పలుకరించారు. మా కేషమం అడిగారు. బాబును పరీక్షించగా వాడికి గండెల్లో రెండు ర్రంధాలున్నాయన్నారు. ఈ వార్త మాకు తట్టుకోలేని దు'ఖం కలిగంచగా కృంగిన సమయంలో ఆ డాక్టు క్రీస్తు విశ్వాసిగా మమ్ములను ఆదరించి ధైర్యపరచి ఆమె యేసు నామంతో ప్రార్థించారు. మరలా ప్రేయర్ పసల్ నడిపించే సులోచనా ఆంటీని, వారి బృందాన్ని ఆశ్రయించగా ఎంతో భారంతో ప్రార్థించి మమ్ములను వాక్యం ద్వారా ధైర్యపర్చారు. పసల్ఫోన్లో చెప్పు సందేశాలన్నీ ప్రభువే సాటిగా మాతో మాట్లాడేవారు.

అనుక్షణం క్రీస్తుపై ఆధారపడుట నేర్పించాను. ఆయన కటటడములను నేరచుకొనుటకు శ్రమునొందుట మాకు మేలాయెను. ఇక మరొక గండె డాక్టును ఆ్రశయించవలసివచ్చేది. ఒక రంద్ధము ఉండే సమస్య కాదు రెండు ర్రంధాలండుట విచారకరమని తెలిప అది క్రమంగా మాసుకొని పొగలవో లేదో క్రమంగా చేయు పరీక్షల ద్వారా తెలిసికోవాలన్నారు. ఇక ప్రతిదినమా నిరీక్షణలో ర్రంధాలు పూడాలి ప్రభువా అని ప్రార్థించేవారు. గండె }పిరి తీసికొనుటలో శ్రమ పడేవాడు. నాలో నిరాశ చోటు చేసికో సాగింది. చాల ద'ఖం వచ్చేది. వింత భయము ఆవరించేది.

బూదిగంత అద్భుత సాక్షులు

194 నేను భగ్గరగా ఏడిసేత నా తల్లి, నా భర్త కంగారు పడతారని రెస్టరాములోనికి వెళ్ళి ఒంటరిగా తలుపు వేసికొని తనివి తీరా ఏడచుకొనేదాన్ని. ఒక్కొక్కసారి నా జీవితవెందుకు? యీ లోటు గల భడడ్ మరణాన్ని ఎందురొకగలనా? లేదా అంగ వైకల్యాన్ని తట్టుకోగలనా? ఆత్మహత్య మేలనే పసైతాను ఆలోచనలు ముసిరాయి. వెంటనే ప్రభువు ఆత్మ నన్ను చేరి పసైతాను బలహీనపరచుచున్నదనే గ్రహింపునిచ్చి వెంటనే కాలుజారెను తలంచిన సమయంలో కృప నన్ను లేవనెత్తి ధైర్యపర్చింది. ""నా ప్రాణమా, ఎందుకో కృంగియున్నావు. యెహోవా యిర ఇంకనా నిరీక్షణ ఉంచం నీవు. ఈ బాధలే కఠిన శ్రమలు అవమానములే కలిగనవేళ్, నీ కొర్రై బలియె�న యేసుప్రేమను తలపోయాము. అలపకాల శ్రమల పిదప, ఆదరించులై ప్రభువు". పాట నాకు ఆదరణ ధైర్యం కలిగంచాయి.

ప్రభువా నాకు వ్యతిరఖ తలంపులను తొలగించి ఆశాభావాలతో నన్ను నింపండని భారంతో ప్రార్థించేదాన్ని. నా భర్త కూడా దు'ఖ భారంతో కృంగియుడేవారు. ఉద్యోగ బాధ్యతల్లో నలిగిపోయేవారు. అద్భుతంగా ఆయన ఆఫీసరు మంచి ప్రైస్తవుడైనందున జాలి కలిగ, పసలవులిచ్చి బాబును హాస్పిటల్లో చూపించు అను గ్రహాం కలిగంచి యోగ కేషమాలు అడుగుట ప్రభువందించిన ప్రేమయే. ఒక భక్తుని హెచ్చరిక నాలో బాగా పనిచేసింది. మంచి బాబునిచ్చి మంచి ఆపుతల్రై దేవుని స్తుతించాము. కుటుంబ జీవితంలో భార్యభర్తలు ఒకే విశావాస జీవితం జీవించుట గొప్ప ధన్యత మే యిద్దరమా క్రీస్తు విశ్వాసులుగా యీ గొప్ప నెమ్మది కలేగది. పసల్ఫోన్ ప్రార్థనా బృందం, సందేశాలు ప్రార్థనలే మాకు ఆధారమయయాయి. యిద్దరము కలసి ప్రార్థించేవారము.

కళ్ళు కనిపస్తాయో లేమో, నడవగలడో లేడో, మాట్లాడ శక్తి వుండగలదో లేదో యిదే ఆందోళ్న భయంతో ప్రతి దినమా గడిపేవారం. డాక్ట్ల సాచనను బట్టి మెదడులో నీరందని, చిన్న మెదడు సరిగాగ ఏరపడలేదని ప్రతినెలా పరీక్ష చేసి పరిస్థితి చూడలని చెప్పేవారు. మ బాబు మెదడు డెవలప్ కానిచో మేము చేయగలిగందేమ లేదు. కనిపెట్టి చూడాలన్నారు. మేమే ప్రభువు పాదాలు పట్టుకొని ఆశ్రయించి ఓరుపతో కనిపెట్టసాగాను. దేవుని స్తుతించి దేవుడిచ్చిన అందమైన భడడ్రై కృతజ్ఞత చూపాక అద్భుతాలు ఆరంభవుయయాయి. సి.టి.సాకన్ తీసి డాకటర్లు పరిసి�తులేవి మారుపలేదు. బ్రైయిన్లో ప్లూయిడ్స ఏమ తగ్గలేదు. ఎకుకవగా ఉంది అన్నారు. గండె రంద్ధములు పూర్తిగా అదే స్థితిలో ఉన్నాయని రిపోర్టు వచ్చాయి. నిరుత్సాహం ఆవరించగా ప్రభువు

బూదిగంత అద్భుత సాక్షులు

195 వాక్యాలు గొప్పగా బలపర్చాయి. ఒకసారి ప్రభువు సాటిగా మాట్లాడారు. యెషయా 54:4,10

""యెహోవా నన్ను పిలుచుచున్నాడు. నిమషమాత్రము నిన్ను విసరి�ంచితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరర్చిదను". పర్వతములు తొలగిపోయినను, వెుటటటలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ప్రయాసడి గాలివాన చేత కొట్టుబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములలో నీ కటటడమును కట్టుదును. యెషయా 54:17

""నీకు విదరోధముగా రూపింపబడిన యే ఆయుధము వరి�ల్లదు.ఈ గొప్ప ఆదరణ వాగ్దానాలు నా గండెల్లో గుబులంతా తీసివేసాయి. బాబుకు బ్రైయిన్ డెవలప్ కాకపోతే మార్చలు కాడా రావచ్చునని డాకటర్లు చెప్పారు. యీ బభయాలతో ఆదివారం చర్చికి వెళ్ళగా నాకు సవీంపగా ఒక పాప మార్చివచ్చి క్రిందబడి కొట్టుకొని బాధపడుట స్వయంగా చూచాను. అయెయా, నా చిన్న బాబు ఈ రీతిగా ్రశమపడగలడా? అని ద'ఖంతో నలిగిపోయిన సమయంలో ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు ""అవ్మా, నీకు యీ రీతిగా ఆలోచించే సమయం నీకిస్తున్నాను. నీ స్వంత బాబు ఎదురొకగల బాధ కొరకే బాధపడతున్నావు. అప్పటికే బాధలో నున్న పాప కోసం నీవు ప్రారి�ంపలేమా? ఈ రీతిగా ్రశమపేవారికోసం ప్రార్థించే భారం నీకు పెడడున్నానవ్మా" అని బోదించరు. నాలో నిజంగా ఆలోచన వచ్చింది. దేవుని చిత్తంలో మనమెదుర్కొనే శ్రమలన్నీ మనవలై ్రశమపడినవారిని ఆదరించి నిలుచుటకేనని నవ్మాలి. ఆ తర్వాత బాబు కొరకు ఆసప్రతిలో పరీక్షకై వెళ్ళాను. ఆ ప్రాంతంలో పెద్ద తలలతో ఆకారం లేని పిల్లలను చూచాను, వారిని చూేసతనే భయం కలిగంది. మరోకసారి ప్రభువు హెాచ్చ రించాడు. వారిని చూచి జాలిపడి భయపడుట కాదుగానీ ప్రార్థించు అవసర ముందని తెల్పారు. మరొక 6 వారాల తర్వాత పరీక్షలకు తిరిగి రమ్మన్నారు. ప్రార్థనా గంపులో కన్నీటితో ప్రారి�స్తున్న ప్రార్థనలు విన్నాక, నేను తల్లిగా చేయలేనంత భారంతో యితర తల్లులు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నకే వందనాలని తెలుపకున్నాను. సులోచనా ప్రకాష్ అంటీ మాటలు చాల ఆదరణనిచ్చేవి. అమ్మరజనీ, ఆయన మనలకు సవీంపగా ఉండి ఆదరించే దేవుడు. నీకొసం ప్రార్థించగా యిచ్చిన వాక్యము నవ్మాలి అన్నారు. యెషయా 19:22

బూదిగంత అద్భుత సాక్షులు

196

""యెహోవా వారిని కొట్టును. సవాస�తపర్చివలైనని �గపీతయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార�నలనంగీకరించి వారిని సవాస�తపరచును. అవ్మా, మన శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మార్చగలదు. ప్రభువు ఏది చెప్పారో అది చేస్తారు. ఏది చూపిస్తారో అది మనము స్పష్టంగా చూడగలము. మీరు యీ విజ్ఞపనలన్నీ మా కందించుటను బట్టి ప్రభువు విలువైన పాఠాలు నేర్పించుచున్నారు. ఒకరి భారాలు ఒకరు భరించాలి. ఒకరి నొకరు ప్రొత్సహించుకోవాలి. నమ్మకముంచిన వారు వరి�ల్లుతారు. మన విశ్వాసమే మన విజయము. గనుక నవ్ముట నీవలనైలేనవ్ము వానికి సమసతము సాధ్యమగును తల్లి, ఉపవాసంతో ప్రార్థించండి పసైతానును ఎదిరించండి వాడు పారిపోతాడు. నీ భడడ్ రిపోర్టులన్నీ తారుమారు చేయగల సమర్థుడు ప్రభువే. మన విశావాసం ప్రార్థనలను వ్యర్థము చేసేవాడు కాదు మన ప్రభువు. వెంటనే భక్తితో ప్రార్థించాను. నీవే నమ్మదగిన దేవుడవయయా. నన్ను చేరదీసిన దేవుడవు నీవేనయ్యా. బాబు బ్రైయిన్లో సిండ్రోమును తొలగించాలంటే పఫిజియోధెరపఫీ కూడా అవసరము. కండ్లు కనబడక పొవచ్చునని నిరుత్సాహపర్చారు. ఏవో టయాబులు వెుదడులో పెట్టి కడుపుకు చేర్చాలన్నారు. నా భర్త 40 రోజులు ఉపవాసం ప్రార్థించాలని నిరణయించుకున్నాము. కొన్ని రోజులు గడిచాయి. ప్రార్థనా పసల్ వారి ప్రార్థనల ధైర్యంతో పసపెటంబరు 17, 2012లో పరీక్షలు చేయించాము. గొప్ప డాకటరుగారిని సంప్రదించగా ఆయన బాగా పరీక్షించి ఎవ్.ఆర్.�, సీటిసాకన్ల ద్వారా బాబు సంపూరణంగా బ్రైయిన్ సరిగాగ ఉంది. గండెలో ర్రంధాలు పూడుచున్నాయి. పఫిజియోధెరపఫి అవసరతలేదు. మీ బాబు ఆరోగ్యంగా వుంటాడు. బభయంవద్దు అన్నారు. డాకటర్ల రిపోరుట కాదు దేవుని రిపోర్టు గారు ప్రభువు ప్రతినిధిగా మంచి రిపోరుటనిచ్చారు. దేవుడు గొప్ప అద్భతకరుడు. హల్లెలూయా. నా జీవితంలో క్రీస్తు చాలిన దేవుడుగా నిలిచారు. ఆమెన్.

బూదిగంత అద్భుత సాక్షులు

197

Photograph from page 207 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 207

క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే నిజరక్షకడు ఆయనే ఏకైక

మార్గమని కనుగొన్నాను.

బభాపపంధర్, వెానా.

యెషయా 56:7

"" నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేపసను. నా బలి పీఠము మీద వారర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారమగును. నా మందిరము సమసత జనులకు ప్రార్థనా మందిరమునబడును. ప్రభువు నామముతో మీకు నా శుభములు. నేను ఇండియాలో పుట్టి పెరిగాను. వృతిత రిత్యా టైక్నాలజీ ప్రోపెషనల్గా రకనరా బ్యాంకులో సాప్టవేర్ డిపార్టమెంట్లో ఉన్నత ఉద్యోగిగా నిలిచాను. ఆ సంవత్సరంలో మంచి గురితంపు అవార్డులు పొందాను. నా భార్య బయాటీకి�నిక� ్రనాడలో ఆరంభించింది. ఆడవారికే ప్రత్యేకత గల వ్యాపారం దివ్యంగా కొనసాగించేది. మా యిద్దరిదీ సికుకల కుటుంబము బూపెందర్, మోనా గా మేము అందరితో చాల స్నేహంగా సుఖంగా జీవించి, సికుక మత గ్రంధాలన్నీ పరి�స్తూ ప్రతిదినమా పూజలు చేసేవారం. మా సికుక దేవుళ్ళ దీవెన వల్లనే సుఖ స�ఖ్యముగా జీవించగల్గుచున్నామని నవ్మాము. ఒక రాత్రి యధారీతిగా సికుకమత గ్రంధాలు చదివి ప్రార్థనలు చేస్తూ ఉండగా నా భార్య మోనాకు వింత కల వచ్చింది. మేము ఎన్నడా యేసుక్రీస్తు గార్చి ప్రారి�ంచలేదు. ఎవరా మాకు ఆ నిజదేవుని గార్చి చెప్పగా వినలేదు. ఏ చర్చికి వెళ్ళిన అనుభవం లేదు. క్రీస్తు స్వయంగా మోనాను దరివాంచి ఆమె ఏమ ప్రారి�ంచుచున్నాదో అదే వివరంగా చెప్పారట.

చాల ఆశ్చర్యపడి ఈ యేసు ఎవరు? నా హృదయంలో ప్రశ్నలన్నీ ఎంతో స్పష్టంగా చెపపగలాగరు. ఎన్నో కొండలు ఎకిక అన్య దేవతలు కొరకు వెళ�ి మనకు క్రీస్తు దిగివచ్చి నన్ను దర్శించి నాలో తలంపును చెప్ప గలిగనవారు నిజంగా నిజమైన దేవుడు. సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడ, ప్రార్థనలు వినే దేవుడు, నిజంగా సాటిగా చూచేదేవుడు. ఎన్నో సంవత్సరాలుగా చూచేవాడు. ఎన్నో సంవత్సరాలుగా సికుక దేవతలే నాడు కనిపంచలేదని తలంచింది. ఆమె చదివే సికుక మత గ్రంధంలో చదివి ధ్యానించే

బూదిగంత అద్భుత సాక్షులు

198 విషయాలు మనససులో విని చెపపగలిగన దేవుడు దేవుడే నిజదేవుడని నాతో చెప్పింది. మోనా, మన్రందరో దేవుళ్ళున్నారు. యేసు మన దేవుడు కాదు. క్రొత్త దేవుడెందుకు? అన్నాను. నారకందుకో పరిశుద్ధాత్మ నాలో జిజా�స, తపన కలిగంచి ఈ యేసు గార్చిన వివరాలన్నీ తెలసికోవాలని నా భార్యకు కలిగన క్రొత్త మేలోకలుపును గార్చి తెలసి కొనుట్రై స్థానికంగా నున్న చర్చికి వెళ్ళి పాస్టరుగారిని ప్రశ్నించాను.

అయయా, నేను నా విశ్వాసాన్ని కనుగొనాలంటే ఎట్లు ? ప్రైస్తవులు ఒకే దేవుడ, ఆయనే సృష్టికర్తగా నమ్ముారు. అందరికీ అందుబాటులోనె ఉంటారు. ఆయన సర్వాధికారి సరవాజు�డు, అంతేకాదు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తితో అనుబంధాన్ని ఏరపరచుకోగలరు. పాస్టు గారు చెప్ని విషయాలు స్వల్పంగా నమ్మిననా, సరియైన బుజువులతో క్రీస్తే దేవుడని ఎలా నవ్మాలో అనే సంశయము నాతో ఉండిపోయింది. పాస్టరుగారు నాలో తృప్తికరవైన అంగీకరం గమనించలేనందన బైబీలను అందించి నాతన నిబంధనలలో క్రీస్తు జీవిత వివరాలు చదువుకోవలసిందిగా సలహాయిచ్చారు. నాలో నున్న తృషణ దపిపనీటి వాగుల్రై ఆశించిన రీతిగా అవిరామంగా బైబీలు వాక్యాన్ని చదువుట కారంభించాను. మొదటి 100 పేజీలు చదువుట పూర్తికాగానే విలువైన జీవిత సత్యాలన్ని నాకు అవగాహానకాసాగాయి. నా జీవితంలో ఎన్నోప్రముఖ రచయితల పుస్తకాలు మత గ్రంధాలు చదివే అలవాటు నేను అప్పటి వరకు చదివిన పుస్తకాల పరిజా�నమంతా కేవలము శూన్యంగా భావించి నిజమైన ఒరిజినల్ పుస్తకాన్ని దేవుని నిజరూపాన్ని గ్రహించగలాగను. సవారూపుడగు క్రీస్తు కలవారిలో మారకై ప్రాణమచ్చినందురకై స్తుతించాను. ఇండియాలో అద్భుత ప్రముఖుల జీవిత చరిత్రలైన్నో చదివాను. వారందరా తెలిపన సత్యాలలో అహింసా మారాగన్ని వివరించారు. ఒక చెంపపై కొట్టితే రెండవ చెంప త్రిప్పాలని గాందీిగారు కూడా చెప్పారు. ఆ మాటలు క్రీస్తు తెలిపన సుభోదల్లోనె వున్నాయి. ఒక మైలు రమ్మంటే రెండవ మైలు ప్రయాణము చెయయాలి. దయ చూపాలి. దైవిక శక్తి గలవార పలకగలరు. అది జీవంగల క్రీస్తు బైబీలులో ప్రైస్తవులు ఆచరించే సాకుతలుగా నమ్మాను. నా జీవితము వింతగా మారింది. బైబీలు వివరంగా బోధించే సంఘము దర్శించి ప్రార్థించుట నేరచుకొని ప్రార్థన పశ్చాత్తపం ద్వారా క్రీస్తును రక్షకునిగా మేము అంగీకరించి బాపీతస్మం ద్వారా క్రీస్తు అనుచరులమయి క్రీస్తు నా వెంబడించుట కారంభించాను.

బూదిగంత అద్భుత సాక్షులు

199 2 కొరింథీ 5:17

Photograph from page 209 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 209

ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నాతన సృష్టి. నాతన ఆశతో, నాతన అలవాట్లలో బైబీలు చదువుట, ప్రార్థించుట, సహవాసంలో ఆత్మీయంగా వృద్ధి పొందుటకు పరిశుదా�త్మని సహకారాన్ని అందుకున్నాము. మేము సికుక మతగ్రంధాలన్ని దారం చేసికొని బైబీలు ఏమ చెప్పుచున్నాదో అది గ్రహించి వాక్యానుసారంగా జీవించుట కారంభించాము. ఆయనే మా కాపరి, సంరక్షకుడై మాకుటుంబాన్ని శాంతిలో,పరమానందంతో సంతృప్తితో నిండి నడిపిస్తున్నారు. నేడు మా ఆశయు కేవలము ప్రభువును సేవించుటయే. ఎకుకవగా యేసును గార్చి తెలిసికొవాలనియు, అతి సన్నిహితంగా ఆయన ప్రసన్నత అనుభవించాలని ఆశించాము. దేవుని అనుగ్రహం మా పై నిలిపి మమ్ములను ఆశీర్వాదించాయి. కీర్తన 72:18

""అతనిని బట్టి మనుష్యులు దీవించబడుదురు. అన్య జనులందరూ అతడు ధనయడని చెప్పుకుందురు". దకిషణ ఆసియా కమయానిటీలో సాంపఫీక కమటీలలో నశించు ఆత్మల రక్షణ్రై కంకణము కట్టుకొని వెబ్సైట్ మరియు సంస్థను ఆరంభించాము. గొప్ప దేవుని శిష�్యలమయయాము. హల్లెలూయా.

నా జీవితానికి నిజమైన శాంతి, అర�మును సంకల్పాన్ని

కలిగంచిన క్రీస్తు నా రక్షకుడు

జా�, పంజాభ.

1యోహాను 1:9

""మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును. నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమసత దర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును.

క్రీస్తుకే నా కృతజ్ఞతలు. నా పేరు జా�, నేను జైట్టి సికుక కుటుంబంలో జన్మించాను. బాల్యం నుండి నా తండ్రి ఒడిలో కూరచుని సికుకమతాన్ని గార్చి వింటూ, ఆధ్యయనంలో ఏకీభవించే వాడిని. నాకు 10వ సంవత్సరము వచ్చినపుడు నాలో నేను ప్శ్నంచుకొనేవాడిని. నేను చనిపోతే

బూదిగంత అద్భుత సాక్షులు

200 పరలోకంనకు వెళ్ళగలనా? ఎందుకో నాకు వెళ్ళలేనని జవాబు వచ్చేది. నా ఆచార ప్రకారము సికుక మతంలో బాపీతస్మం తీసికున్నాను. అప్పట్లో నా వయససు 12 సంవత్సరాలు మాత్రమే. ఒక వేడుక జరిగిన తర్వాత నా జీవితాన్ని సికుక మతపరమైన ఆచారాలతో స్థిరంగా ఉంటనని నిబంధన చేసికోగలాగను. నేను మా సికుక దేవతలను పూజిస్తూ వారి గౌరవాలు దకుకనట్లు ప్రవర్తింపసాగాను. దేవుని మహా కృప వల్ల ఆయన చిత్తమును బట్టి జగత్తు పునాది వేయబడక పూర్వాము నా జీవితము క్రీస్తును వెంబడించుటకు ఏరపరచుకున్నందున, నాకు ప్రైస్తవ పాఠశాలలో చదువుకొనే అవకాశాన్ని కలిగంచారు.

ఒక మంచి ఆదర్శాలు క్రీస్తు సువార్తకు ప్రాధాన్యత నిచ్చు చర్చి నడింపించే సాకలులో నా స్నేహితుని వల్ల క్రీస్తును గార్చి విన్నాను. అతని నమ్మకాన్ని బట్టి ఎవరైనా పరలోకంలో ప్రవేశము పొందాలంటే కేవలము క్రీస్తు యేసుని రక్షకునిగా నవ్ముట వలనే సాధ్యమని తెలిసింది. నాకు చాల ఆగ్రహము కలిగంది. నేను నా స్నేహితుని నిందించి అవమానించాను. అయితే అతను నమ్మిన నమ్మకం పట్ల చాల దృడింగా ఉన్నాడు. ఆ తర్వాత నా హాస్టలు గదిలో ఒంటరిగా నున్న సమయంలో స్వయంగా ఆలోచించసాగాను. ""అరె నేను ఒక సికుక మతసతునిగా నిష్టగా పూజలు చేస్తూ గడిపాను గాని నా స్నేహితుని వలై నిబ్బరంగా నిశ్చయితతో పరలోకం చేరాంటే నా సికుక దేవుడిని నమ్మకోవాలని అని చెపపలేకపోయానకదా! ఈ ప్రైస్తవముల స్థిరమైన నమ్మకము ఎంత గొప్పది? ఎంతో కొంత గొప్పతనము విలువలు ప్రత్యేకతగలదే క్రీస్తు గార్చి తెలిసికోవాలనే ఆశతో బైబీలు చదవాలి అనే ఆశ కలిగంది. సాధు సుందర సింగ్ వంటి భక్తుల జీవిత చరిత్రలను చదివి క్రీస్తు పట్ల ఆసక్తి పెంచుకున్నాను. కానీ బైబీలను పూర్తిగా అంగీకరించలేకపోయాను. మరొక పర్యాయము నా ే్నేహితుడే నాకు టీచరుగా వచ్చి ప్రైస్తవునిగా సువార్త బోధించేవాడు. ఆ రోజుల్లో నాకు నచ్చేది కాదు.

నేను కాలేజీకి వెళ్ళి నా చదువులో రాణించాను. సికుక సిదా�ంతాలతో పాటు చాల గొప్ప ధనవంతులముగా మంచి సేటటస్లో జీవిస్తూ వుండగా నా మనససులో అశాంతి ఏ మాత్రము నెమ్మదిలేదు, శాంతి లేదు. ఏదో వెలితి నాలో నిలిచి నిరాశతో నిండియండేవాడిని. వీటి నుండి తప్పించుకోవాలంటే మత్తు పదార్థాలు చెడు స్నేహాలు అలవాటయ్యాయి. వాటి వల్ల నాకే మాత్రము ఆనందం కలేగదికాదు. నా గండెల్లో

↑ పైకి / Back to top