Chapter 10 of 19

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 146–161)

అద్భుతముల అనుభవాలు :

1999 లో పెద్దబాబు ఎవ్.సి.ఎ. కోర్స్ పూర్తిచేసికొన్న తర్వాత అమెరికా ప్రవేశము అవకావము లభించింది. వాక్యానుసారం నడింపించారు. నా భర్త మరణము తర్వాత యిల్లు నిర్మాణము డబ్బులేక ఆగిపోయింది. పనివారు దేవుని తెలియనివారైనను, డబ్బు తర్వాత యివవావచ్చు, ఆయన డబ్బువచ్చాక తీసికొనగలము గనుక యిల్లుపూర్తి చేసియిస్తామని అభయమిచ్చారు ప్రభువే మాపట్ల అ అద్భుతము జరిగంచారు. పెద్దబాబు 5సంవత్సరాలుగా నాన్న ద్వారా వచ్చిన పనిచేసాడు బాబు స్నేహితుడు అమెరికాలో ప్రవేశమురకై ప్రోత్సాహించాడు. భడడ్ల భవిష్యత్తు ఆటంకము చేయరాదని ప్రభువు ధైర్యపర్చారు. అమెరికా ప్రయత్నించు అని ప్రోత్సహించగా అమెరికా నుండి ఫోనుద్వారా ఇంటరావా వచ్చింది. ఒకవారంలో పసలకుట అయయాడు. వివారాలన్నీ పంపగా కొంత ఆలస్యమయింది. రో� ప్రార్థించేదాన్ని జీసస్కాల్స మాయగ��న్ చదువుతండగా, నాకు స్వరము వినిపంచింది.

బూదిగంత అద్భుత సాక్షులు

137

""నీతి మంతులు ఆశించినది దొరకును" ఈ మాట ఎక్కడ వున్నదని ఆలోచిస్తువుండగా సామెతలు అనే మాట మరలా వినిపంచింది. ఈ వాగ్దానం ఆధారపడి ప్రార్థించాను. ""దప్పిగోనిన వానికి చల్లని నీరు ఎల్లుండునో దారదేశం నుండి వచ్చిన సమాచారము అట్లుండును వెంటనే టికకట్లతో సమ్మతి లభించింది.

మా జీవితంలో జరిగిన మరొక గొప్ప అద్భుతము మేమనగా 2009వ సంవత్సరములో ఇండియా నుండి అమెరికా, నయాయారుక విమానాశ్ర్యంలో దిగాను. సాటుకేసులను కారో� పెటాటను. నా చేతి లాకగజిగా పర్సును ట్రా�లో వదిలి మార్చిపోయాను. కారులో ప్రయాణము చేసాత 30 నిమషాల దారము వచ్చిన తర్వాత చేతిసంచి జ్ఞాపకము వచ్చింది. తిరిగి విమానాశ్ర్యము చేరాము ఎక్కడ ట్రా� వదిలిపెటాటమో అదే ప్రాంతంలో వెదికాము. నాకుమారుడు లోపలకు వెళ్ళి కూడా వెదికాడు. వెదికే సమయమంతా చాల భారంతో ప్రార్థించాను. నాచేతి సంచిలు చాల ముఖ్యమైన వసతులున్నాయి. పాస్పోరుట, తిరిగివెళ్ళవలసిన టిరకకట్, కొంత బంగారము, తెలిసిన వారికి ఇవవాలసిన బంగారు వసతువులు కొంత ఇండియా డబ్బులున్నాయి.

నాకుమారుడు నాతో ""అవ్మా, బంగారము డబ్బుకన్నా పాస్పోరుట చాల ముఖ్యము ప్రార్థన చెరుయ" అన్నాడు. నాకుమారుడు పోలీసులకు ఫోను చేసాడు పో�సువచ్చి వివరాలన్నీ వ్రాసుకున్నాడు, పోలీసు మాకు అభయమిచ్చి ""మీరు మీఇంటికి వెళ్ళండి మీ ప్ర్స దొరికితె మీ ఇంటికి ఫోన్ చేస్తామని చేప్పాడు. నా చీటి ద్వారా డబ్బు దేవుని సహాయముతో లభించింది. అన్ని విషయాల్లో దేవుడే సహాయము చేసారు. వందనాలు చేల్లించాను. ప్రభువు తన మెల్లని స్వరం ద్వారా వాక్యము ద్వారా దర్శనము ద్వారా నా విశ్వాసమును అధికము చేసారు. ఎన్నో గొప్ప మేళ్ళు జరిగించారు. 1996వ సంవతపరములో అకోటబరు రెండవ వారములో పరలోక దర్శనాన్ని చూపించారు. ప్రకటన 22:1,6,7 ""సపటికము వలై వెురయునట్టి జీవ జలముల నది, గొరర్ర్రిల్ల సింహాసనము రాజ వాధుల మధ్య ప్రవహించుట దాతచూపెను" ఆ క్షణంలో గొప్ప ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురుకన్నాము., మేమున్నకారు ప్రక్క పో�స్కారుంది. ఆ కారకు దగ్గరగా మరొక కారు వచ్చి ఆగింది. ""హాల్లో మీ వసతువు ఏదైనా పోయింది? మీ ముందు పోలిసుకారు ఆగివుండుటను బట్టి

బూదిగంత అద్భుత సాక్షులు

138 వచ్చాను." అని ఒక వ్యక్తి మాతో చెప్పగా ఆవునండి, మా నల్లప్ర్సపోయింది. ట్రా�లో మర్చిపోయానని తెల్పాను. వెంటనే నా నల్లప్ర్స పైకి తీసి చూపించి, ఇదేనాండ� అన్నాడు. మాకు ట్రా�లోనె దొరికిందని చెప్పాడు ఆవ్యక్తి ప్రభువునా ప్రార్థనా ఆలకించి పంపిన దాతగా భావించి హల్లెలూయా, స్తుతిమహిమ కృతజ్ఞతలు మీకే ప్రూ అని ప్రార్థించాము. అమెరికాలో అరగంటకాలంలో పోయిన వసతువు గొప్ప ట్రాపఫిక�గల విమానాశ్ర్యములో దొరుకుట గొప్ప అద్భుతమని అందరా ఆశ్చర్యపడ్డారు.

ఆ తర్వాత నా ఆరోగ్యము కీషణించి ఎడమకాలు మడిమలో నొపిప ఆరంభమై నాలుగు సంవత్సపరాలు శ్రమ అనుభవించాను. ప్రార్థించగా ""నాకృప నీకుచాలను" అని ప్రభువు స్వరంతో తెల్పారు. 2002 సంవత్సరములో సంపూరణ స్వస్థత లభించింది. నాకుమార్తె డి^్ర చదివే రోజుల్లో తలలో వెంట్రుకలు రాలుట వల్ల చాల ఇబ్బంది కలిగంది. మాడు సంవత్సరాలలో బటటతల వల్ల తలకు గుడడ్రుమాలు కట్టుకోనేది. కన్నీరు కార్చి ప్రార్థించాము. దర్శనము ద్వారా ప్రభువు ""నీ కుమార్తెకు స్వస్థత లభిస్తుందని" తెల్పారు. ఒక్కనెలలో జుట్టు వచ్చేసింది. గతంకంటై మంచి జుట్లు వచ్చుట వల్ల చూచిన సంఘస్తులు తోటివారు ఆశ్చర్యపడ్డారు. ప్రార్థన ద్వారా అద్భుతము పొందాము. విశ్వాసికి శ్రమలు తప్పవు వాటి నుండి తప్పినాతనని చేప్పారు కధ! నా బాల్యము ఒక అనయల కుటుంబములో క్రీస్తులేని విగ్రహాల జీవితం నుండి నిజదేవుడు నన్ను వెదకి రక్షించి గొప్ప రక్షణనిచ్చి, నాభర్తను రక్షించి, నా కుటుంబమును సంరక్షించి, ఉన్నతమైన స్థితిలో నాభడడ్లను అమెరికాలో జీవించుట ధన్యతనిచ్చి కాపాడుచున్న దేవునికి ఎట్లు కృతజ్ఞత చెప్పగలను?

నా జీవితాంతము ఆయనకే ఘనత మహిమ ప్రభావము కలాగలని సాక్షిజీవితం జీవించాని నిరణయించుకున్నాను. యుగయుగములకు క్రీస్తే దేవుడు, క్రీస్తే రక్షకుడుని సాక్ష్యమవ్వాలని నా అనుదిన ప్రార్థన. నా ఈ సాక్ష్యము చదవుచున్న వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థిస్తున్నాను. మనమంతా క్రీస్తును పోలి జీవిస్తూ నిత్య జీవవార్సులముగు ధన్యత పొందునట్లు ప్రభువు తన కృప అనుగ్రహించగాక. ఆమెన్..హల్లెలూయా ""నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాల కించున్"

బూదిగంత అద్భుత సాక్షులు

139

Photograph from page 149 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 149

మాడిడబభక్తినండి ముక్తిమారాగనికి ప్రభువు నడిపించారు

యేసుపాదము / హైదరాబాద్

2 కొరింథీ 5:17 ""కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడలవాడు నాతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను."

పరిచయము :

ప్రభువు దివ్యనామములో మీకు నాశుబభములు నాసాకషమును మీకందించు భాగ్యమచ్చిన దేవునికి నానిండు కృతజ్ఞతలు. మా స్వగ్రామము ఈదుపల్లి గంటూుజిల్లా నగరము మండలము. నా తల్లిదండ్రుల పేర్లు శ్రీ కోటయ్య, సోవమ్మ గార్లు వారికి 6 మంది సంతానములో నా పేరు శివయ్య. ప్రభువును నమ్మి బాపీతస్మము తర్వాత యేసుపాదముగా నాపేరు మారింది.

నేను చివరి కుమారుడయనందన అతిగారాబముగా పెరిగాను. మా తల్లిదండ్రులు మాడిడబభక్తి, విగ్రహారాధన నేర్పినందన సరసవాతిదేవి, వినాయకుని బుమ్మల ముందు అరటిపండు, అగరుబతీత వెలిగించి చదువు ప్రారంభించేవాడిని, సినిమాలలో దైవభక్తితో దేవుడు ప్రత్యకషం కొరకు చేసిన ప్రయత్నాలన్నీ అనసరించేవాడిని. దేవుళ్ళ సంఖ్య అదికవైనందన చీటిలు వేసి లాటరీలో ఏపేరు వేసత ఆ పేరు గల దేవుళ్ళను పూజించుట పరిపాటి నా పేరు శివయ్య గనుక శివుని పూజించి, శివుని వలై వేషబాషలు మార్చుకోదలచేవాడిని.

విద్యాబ్యాసము :

1969వ సంవత్సరములో బాలాజీ టయాటోరియల్ కాలేజీలో వెుట్రిక్యూలేషన్ చదివేరోజుల్లో నేను సాకలుకు ఆలస్యంగా వెళ్ళగా నా వేషము శివుని పొలియున్నందున ""తవురా బాబా, మవ్ములను గద్దిేసత ఏదయయాన్నో నాపైకి పంపుతారమో" యిట్లు మా ఉపాధ్యాయులు ఎగతాళ్ళ చేసేవారు. నేను నా బభక్తిపరవశంతో ఎన్నో పండుగలు, భజనలు, నాటకాలు వీటిలో మునిగిపోయి

బూదిగంత అద్భుత సాక్షులు

140 అందరా నన్ను గుర్తించాలని ఆరాటపేవాడిని. ఈరోజుల్లో గ్రామదేవతకు గుడికట్టించాలని ఆశించి డబ్బులు సేకరించాలని వెాసంతో పూనకము వచ్చినట్లు నటించగా, అందరా నన్ను దేవత పూనిందని పూజించసాగారు. ""అవ్మా నీకేవికావాలి అని ప్రశ్నించారు. నా కొరకు గుడి కట్టించాలన్నాను.

మీరంతా చందాలువేసి నాకు గుడికట్టించలేరా? మీ }రును, మీ పిల్లలను సందను కాపాడుచున్నాను. నా కోసము చేయలేరా? అన్నాను. అంతలో ఒక వృద్ధురాలు నేను దేవతనేనని నమ్మి" ఈ బాలుడు చెప్పినట్లు గుడి కట్టించ్రడా" అని చెప్పింది. కొందరు అనుమానముతో ""సర, ఈ దేవత సత్యవైనదో కాదో తెలిసికొనవలైనంటై దోసిట్లో నిపపులు పోయండి" అని చెప్పగా నాకు చాల భయము కలిగంది. వెంటనే తప్పించుకొనుటకు ఉపాయముతో ఆలోచించాను. నేనే భగ్గరగా అరుస్తూ ""ఒరయు, నేను వైలపడానురా, నాకు ముందుగా శుది�చేయాలి." అని చెప్పాను. తక్షణము నా స్నేహితుడు నాపై పసుపు నీళ్ళు జల్లాడు. నామనససులో నేను శాంతించాలని తలంచి వింతసహాసాలు చేసి జనాన్ని మోసం చేయరాదని నిరణయించుకున్నాను. నా విగ్రహాల భక్తి నటనతో కూడినదై, కపట జీవితములో నాబాల్యము గడిపివేసాను.

ఆ రోజుల్లో క్రీస్తుప్రభుని గార్చి సువార్త ప్రచారం చేస్తూ కరప్రతాలు పంచేవారు. నేను అయిష్టతతో చదవకనె చింపిపడవేసేవాడను. క్రీస్తుబోధలు చెప్పు బోధకులపై చాల ఆగ్రహం కలేగది. వారికి పోటిగా హిందుమత్రపచారం చేయాలన్న ఆసక్తితో మరింత రెచ్చిపోయి ఉదృతంగా ఉ్రదేకంలో భజనలు చేయాలన్న తృషణ కలేగది. మా కుటుంబము పేరికంలోనెనన్నందన నా విద్య కొనసాగుటకు అనుకూలము లేనందన పెద్ద చదువులు చదువలేకపోయాను. మత్రిచ్చిలో కాగితాలపై హిందామతము పెంపొందాలనే కోరిక్తో క్రొత్త పద్ధతి ప్రవేశపెటాటను.

""ఆది విషుణవు సరపరూపంలో తిరప్తిలో ప్రత్యకషమయయాడు. ఆ తరువాత అంతార్థనమాయ్యడు ఈ మాటలు చదివిన వారంతా మీకు కూడ 100సార్లు వ్రాసి ప్రచరము చేసేత ఎంతోలాబభము పొందగలరు లేనిచో నష్టపడగలరు జాగ్రత్త అని కాపీలు తీసి బైదిరింపుతో పంచి పెట్టేవాడిని. ఎంతో మతదీకషలో నిజ దేవునికి

బూదిగంత అద్భుత సాక్షులు

141 వ్యతిరకంగా ఎంతోపాపం చేసాను.

క్రీస్తు ప్రభునితో పరిచయము :

మాకుటుంబములో మాపెద్దన్నయ్య పేరు సీతయ్య మేము చాలబభయంతో ఆయనకు లోబడేవారము. అన్ని దురలవాట్లువుండేవి. త్రాగుట, పేకాట, వ్యభిచారము వంటి చెడు పనులకు బానిసగా భార్యను చాల హింసించేవాడు. ఆమె సహించలేక పుట్టింటికి పారిపోయేది. నేను బాధపడి నాబాధ్యతగా బావించి మా వదినను బ్రతిమలాడి తిరిగి అన్నయ్య దగ్గరకు చేర్చివాడిని చాల దు'ఖపడి ఏడ్చేవాడిని దేవుడు అందరినీ చూచేవాడైనందన మాఅన్నయ్య పట్ల అద్భుతము చేసారు. ఒకరోజు చాలవుతతు పదార్థాలు సేవించి భార్యా భడడ్లను యింటినండి ్రతోసివేసి ఒంటరిగా క్రిందపడిపోయాడు. వెంటనే ఒక గొప్ప వెలుగు ఆయనను ఆవరించిందట.

మా అన్నయ్య అసలుపేరు సీతయ్య అయిననా ప్రభువు ్రేతురా అని పిలిచారట. క్రీస్తు ప్రభుని దివ్యదర్శినము లభించి ""నిన్నే ్రేతురా, నీ హృదయము నాకివ్ము నీపాపములు నేను కషమస్తున్నాను" అన్నారట బైబీలులో నేను వెదకని వారికి నేను దొరికితిని అని వ్రాసినట్లు అన్యజనులలో ఆయన మహాోన్నతుడుగా ఘనత వహించు ప్రభువు సజీవుడుగా మాట్లాడే దేవుడు గనుక మాట్లాడినది రక్రైస్తవమతసతులు ఆరాధించే కరుణామయుడి సినిమాలో క్రీస్తుగా తెలసుగనుక గురుతపటాటడట. వెంటనే ఆయన హృదయంలో పశ్చాత్తాపం కలిగ దు'�స్తూ, అయయా ప్రభువా, యేసయ్యా అని తన నోటికి వచ్చిన రీతిగా మాట్లాడాడట. క్రీస్తు పాపములను క్షమించే ప్రభువు గనుక అన్నయ్యను తన భడడ్గా రక్షించారు. తక్షణము తన భార్యను చేరాడు.

""నిన్ను చాల బాధపెటాటను క్షమించు క్రీస్తు ప్రభువు నా జీవితాన్ని మార్చారు." నాకు దురలవాట్లపై వెాజుపోయింది. అని తెలిప నాతన వ్యక్తిగా క్రీస్తును సేవించుట ఆరంభించాడు. ప్రైస్తవుల సహవాసం వెదికాడు పేతురు చరిత్ర చదువుటకు బైబీలు పొందాడు. మందిరానికి వెళ్ళి బాపీతస్మము కొరాడు. నేను నా అన్న మారిన జీవితాన్ని గమనించి చాల ఆశ్చర్యపడాను. మా అన్నయ్య తనయింటిలో ప్రైస్తవులను ఆహ్వానించి ప్రార్థన జరిపించాడు. నాకు ప్రైస్తవమతము

బూదిగంత అద్భుత సాక్షులు

142 యిష్టములేకున్ననా మా అన్నయ్యపై బభయమువల్ల ప్రార్థనలో కూరచున్నాను. వారు పాడిన పాటలు ఆరాధన దైవవాక్య ధ్యానము చాలవింతగాతోచింది. నేనారోజుల్లో ఇంటరుచదివేవాడిని నేను అన్నయ్య వదినలను చూడదలచి వారని దర్శించినపుడు, మా అన్నయ్య నాతో ప్రేమగా మాట్లాడి ""ఓరయు తవ్ముడు శివయ్య, నీవు ప్రేమగలవాడవి నీవు నేను వెళ్ళు ప్రైస్తవుల మందిరానికి రావాలిరా" అన్నాడు. నా మనససులో నున్న ఆలోచన ఎమనగా అన్నయ్య చాల పాపాలు చేసాడు గనుక క్రొతతదేవుడు అవసరమయయాడు గాని నారకందుకీ పిచ్చి ఆచారాలు? నా నిర్లకష్యత చూచి కోపముతో ""నామాట లక్ష్య పెటటదలచలేదా? ఈ మాటలు విన్న తర్వాత భయపడి అన్నయ్యను వెంబడించి చర్చికి వెళ్ళాను. ఆ వాతావరణమంతా చాల క్రొత్తగా కనిపంచింది. పసీతలంతా తలపై ముసుగువేసి కళుిమాసికొని నేను పాపిని అని ఏడసతున్నట్లు ప్రార్థించుట చూచి నవువావచ్చింది. నాలో పాపంలేదు గనుక నాకేచింత లేదనే భ్రవులోనున్నాను.

నాచెవులకు పాస్టుగాని మాటలు సాటిగా నన్ను తాకాయి ""నా కుమారుడా, నీవు వేషధారివి, మోసకరవైన వ్యక్తివి. నీవు మనుష్యులను మోసము చేయువచ్చుగానీ దేవుని మోసము చేయలేవు. నీబభక్తి మొత్తము నటన. నేను పరిశుదు�డను గనుక నీవు పరిశుద్ధముగా జీవించుటకు నిరణయించుకో ""నాగార్చి సాటిగా మాట్లాడుచున్నాడు. నా అన్న నా గార్చి చెప్పుచున్నాడా? ఎంతోమంది చర్చిలో నుండగా నా గార్చి చెప్పాలా? నాలో అలజడి ఆరంభవుయింది. గర్వంతో తలఎత్తి కూరచున్న నేను నేరభారంతో గాలితీసిన బైలానువలై మసిబుగ్గు వంటి నల్లని వపస్తాలు ధరించి పరిశుదు�లైయున్నట్లుగా భావించాను. నేను అనరు�డనేనని తలంచి దు'ఖములో కూరచున్న నారికి పాస్టరుగారు వచ్చి ్ర్రేరణకలిగనవారు ప్రార్థించండి అన్నారు. ఒక్కసారిగా నా హృదయము పాపభారంతో పగిలింది. వచ్చీిరాని మాటలతో పశ్చాత్తాపంతో ప్రార్థించుట ఆరంభించాను.

}రిబయట దారంగా ఏకాంతంగా బైబీలు చదువుచున్నప్పుడు అదితేనె కంటిమధురంగా రుచిగా తోచి మరెకుకవ చదవాలనిపించేది. ""నీ వాక్యము నా జిహావాకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటి తీపిగా నున్నవి. ""నేను ఏకాంతంగా ప్రార్థించుచుండగా నా రహాస్యపాపాలన్నీ కనిపంచేవి. ఒకొకకకటి

బూదిగంత అద్భుత సాక్షులు

143 ఓప్పుకొని క్షమాపణ కోరవాడిని. నేను 5వ తరగతి చదివే రోజుల్లో నా తరగతి విద్యార్థులు పెని�ళుి, వసతువులు ఇంటరెవాల్ సమయంలో దొంగతనం చేసి, ఎవరివద్ద దొంగిలించానో వారితో అతి స్నేహంగా ఉంటా అనుమానం రాకుండా జాగ్రతతపడేవాడిని యింటిప్రకకవారితొట్టిలో మొక్కలు తెచ్చుకొనేవాడ్ని. యోహాను 1:9 ""మనపాపములు మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మనపాపములను క్షమించి సమసత దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ""నేను ఒప్పుకొని విడిచిపెట్టిన పాపముబట్టి వాక్యాదిరముగా రక్షణ స్థిరత పొందగలాగను.హల్లెలూయ.

నాప్రక్కనే అన్నయ్య వదినవున్నారని కూడా సిగ్గుపడలేదు. నా హృదయ భారముతొలిగి గొప్పశాంతి సమాధానం నాలో మగిలాయి. ఏనాడు పూజలు చేసినప్పుడు పొందని గొప్ప ఉత్సాహాసంతోషాలు ఉపొపంగాయి క్రీస్తే నిజమైన దేవుడు అన్నయ్యను దర్శించాడు. నాకిక వేరు దేవుళ్ళ అవసరతలేదు. నిజరక్షకుడు నా కున్నాడనే ధైర్యం కలిగంది. యిర్మయా 29 : 13, 14

""మీరు నన్ను వెదకిన యెడల పూరణ మనససుతో నన్ను విచారణ చేసిన యెడల మీరునన్ను కనుగొందురు" నన్ను నేను మీకు కనపరచుకొందును ఉపవాసం తర్వాత పంచబభకష పరమాన్నం రుచిగా లభించిన తృప్తి నాకు ఆత్మీయంగా కలిగంది. నీతి కొరకు ఆకలి దపపులుగలవారు ధనయలు వారు తృపిత పరచబడదురన్న వాక్యము నెరవేరింది.

ప్రభువు ప్రత్యక్షత అనుభవము :

1973 వసంత్సరములో ప్రభసన్నిదిని అనుబభవించాక బైబీలు చదవాలన్న తపన తృషణతో 10రూపాయలు ఖరచుపెట్టి పాస్టరుగారి ద్వారా తెప్పించు కోని చదువుట ఆరంభించాను. ""నా కుమారుడా నీ పాపములు కషవించబడియున్నవి" నా వీపు పై బసాత బరువు క్రిందికి దింపునపుడు పొందిన తేలిక భారం కలిగంది ప్రయాసపడి భారం పోయువారికి విశ్రాంతి నిచ్చు క్రీస్తు ప్రేమను రుచి చూచి ఎరిగితిని. దిగితేగానీ లోతు తెలియదు. తింటేగానీ పండు రిచ తెలియదు. నా

బూదిగంత అద్భుత సాక్షులు

144 అనుభావాలు వివరించుటకు మాటలు చాలవు భాష్ చాలదు. 1 పేతురు 1:9

""ఆత్మరక్షణపొందుచూ చెపపనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషము గల వారమై ఆనందించుచున్నాము. ప్రభువు నాకిచ్చిన పరమానందానాభవం తర్వాత పసైతాను నాపైదాడి చేసాడు. ""ఆగు శివయయా, ఏమతంలోనున్నావు? నీ సవాకియలు స్నేహితులు యిప్పుడు నీకు దారముయిపోతారు జాగ్రతాతనిన్ను వేలివేసేస్తారు సువా! దేవుని నమ్మినవారు ధైర్యము కలిగయంటారని పాస్టరుగారి వాక్యాము ధైర్యపర్చగా పసైతానును ఎదురించుటకు సర్వాంగ కవచం కావాలని గ్రహించాను.

నా విశావాసయాత :

1974లో 30రూపాయలు చేతిలో నుండగా సేవచేసుకుంటను. సజీవంగానె ఉంటనని ఉత్తరము వ్రాసిపెట్టి ఒంటరిగా సేవకు వెళ్ళుటకు ఆశించాను. దారప్రాంతాలలో కొంతకాలం గడిపి 1977లో వివాహం చేసుకున్నాను. 1977లో చేస్తున్న ఉద్యోగం పోయింది. 1978లో ఒకబాబు పుట్టి మరణించాడు. ఆత్మీయంగా ప్రభువు ప్రేమనుండి తొలిగిపోయాను. లోక బాధ్యతలైకుకవయయాయి. ప్రభువు నన్ను వెంటాడుట మానలేదు. ఒకరాత్రి నన్ను ఎవరో నిద్దలేపారు. నా భార్యని అడిగితే నేను కాదని చెప్పింది. ఆకషణంలో ప్రభువు మేపఘాలపై నాకు దివ్య దర్శనమిచ్చారు. మెల్లని స్వరంతో సాటిగా మాట్లాడారు.

""నా ప్రియ కుమారుడా, నా వైపుచూడు నీవు ఏఉదే�శ్యముతో యిల్లువిడిచి వచ్చావు? నాసేవ చేస్తున్నావా? నా గాయాలైందుకు రపుచున్నావు ? నా హృదయంలో వేదన ఆరంబభయవైంది. బహుగా ఏడ్చి పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగాను. మరలా క్రీస్తు ప్రేమ నన్ను తాకింది. 1980 ఆగషుట 1వ తేదీ సేవ చేయుటకు నిశ్చయిచుకొని సమీపంలోనున్న దైవసేవకులను కలిసికున్నాను. అప్పటికే బ్రదర్ ప్రకాష్, క్రిషణయ్యగారు ప్రభుని సేవలో ఉజ్జీవంతో కొనసాగుట గ్రహించి వారితో ప్రభుని సేవించుటకు నిశ్చయించుకున్నాను. నా భార్య బుట్టు పెట్టుకోని రావటం నాకు సిగ్గు, బాధ, కలిగంచాయి. ఆమె రక్షణ కొరకు ప్రార్థించాను. పిలిపిప 2:11

బూదిగంత అద్భుత సాక్షులు

145

""అందరూ స్వంత కార్యాలనే మనసకరించగలరుగానీ దేవుని కార్యాలు చూడరన్న మాటలు నన్ను హెచ్చరించింది. నా ప్రార్థన యదార్థవైనందుననా భార్య ఒక ప్రసంగము ద్వారా పశ్చాత్తాపంతో ప్రార్థించి రక్షణ అనుభావాన్ని పొంది ఎవరి సలహా లేకుండానె బోట్టుతోపాటు నగలన్నీ తీసివేసి సమరపణ చేసికొనుటను బట్టి దేవుని స్తుతించాను. నీటి బాప్తిస్మము తర్వాత సంపూరణ సమరపణలో నావపసతధారణతో పాటు నాజీవితాన్ని పూర్తిగా ప్రభువు మార్చారు. సాక్ష్యము చెప్పుట ఆశించి క్రీస్తుసేవార్థము పిచ్చితపనతో సాగిపోయాను. నేను సంపూరణ సేవచేయదలచానని నా తల్లిదండ్రులు తెలసుకొని నేనిలా జీవించగలనోనన్న భయంతో వ్యతిరేకించారు. 1977 ఏప్రిల్ నెలలో గతంలో హిందా వనితతో వివాహము, ఉద్యోగముపోవుట పుట్టింటివారు నా భార్యను విశ్వాసాన్ని అంగీకరించకపోవుట క్రీస్తు బభకుతలైన భ.ఎల్. కృపానందముగారి పరిచయము, వారి ప్రార్థన భక్తి ప్రోత్సాహం సహకరించాయి. బ్రదర్: జాన్ జైహాోవాస్గాని ఉజీ�వసరభలద్వారా నేను నా భార్య అత్మీయంగా బలపడ్డాము. ఆరి�కముగా నా స్థితి సరిలేదు చిన్నగృహాములో మురికివాలో నివసించాము 1979లో మరోక కుమారుడు జన్మించాడు. ఒకనెలలో మరణించాడు.

దైవ సేవ కొనసాగుట :-

ప్రభువు నా సేవ చేయు అశయాన్ని గుర్తించి దర్శనమిచ్చి ఆయన పాదాలు

చూపారు.యెషయ దేవుని ప్రకటించు వారి పాదాలు సుందరములని గ్రహించాను.

అంతేకాదు వాక్యము ద్వారా బలపర్చారు. ""నీవు నాకు ్ర్రియుడ వైనందన ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గనుక ప్రతిగా మనుష్యులను జనముల నిస్తున్నాను."

1980లో సేవ ఆరంభించిన ప్రాంతము భారత్ నగర్లో మాసాేపటలో నివసిస్తూ వుండగా రక్రైస్తవ్యం పట్ల చాల వ్యతిరఖతో ఎదురుకన్నాను. నాకు దగ్గరలో శిరోమణి గారు కూడా ఎన్నో బాధలనెదురుకని సేవ కొనసాగిస్తున్నారు. నీరు దొరికేది కాదు. ఏకాంతంగా దేవుని ప్రార్థించి ధైర్యము తెలచ్చుకొనే వాడిని వాక్యము ద్వారా ఆత్మల కాపరిగా నన్ను నియమంచానని ప్రభువు సాటిగా మాట్లాడారు. నాసేవలో మరణము ఎదురొకరాని కృప్రై ప్రార్థించాను. నేను కళ్ళు తిరిచి చూడగా ముగ్గురు గొరర్రల కాపరులు కనిపంచారు. వారికి

బూదిగంత అద్భుత సాక్షులు

146 నాకరప్రతాలిచ్చి సాక్ష్యము ద్వారా సువార్త బోదించుటతో నాసేవ ఆరంభంచాను. అంతేకాదు ప్రతి కాలేజీ విద్యార్థులకు ఆసప్రతిరోగులకు సిబ్బందికి కర ప్రతాలిచ్చేవాడిని నాకు సహాయంగా భారత్ బైబిలు సంస్థ నుండి ఒరిస్సాకు చెందిన యువకులు సహాయపడేవారు.

ఒక ప్రాంతంలో నివసించనపుడు 20 లైదా 30మంది దాడి చేసి మత ప్రచారము మంచిపనికాదని మవ్ము కర్రలతో కొట్టి దురా�ుషలాడి నిందించారు. అన్నంతినుటకు నోరు పనిచేయని రీతిగా దెబ్బలు వల్ల ఆసప్రతిలో వైద్యం పొందాను ఆరోజుల్లో ఆర్.ఆర్.్ర మార్తిగారు ఇ.హెచ్.టి.సి కార్య్రకమములో ప్రభువు కొరకు శ్రమ పడిన విశ్వాసులుగా అభినందించి బహుమతి యిచ్చారు. ఎన్ని శ్ర్యలైదు లైనా మానవులనాశ్ర్యించక ప్రభువా నీపై ఆధారపడు ధన్యత నీయుడి అని ప్రార్థించాను. ఆర్థికంగా చాల దిగజారిపోనా, బజీ�లు తిని నీరు త్రాగి బ్రతికేవారం, జున్న పేలాలు తిని కడుపు నింపుకొనే వారము.

ఒక సారి కిరసనాయల్ స�టవ్లో భయయం పెట్టి ప్రార్థించాము. ఎర్రసము ్రదము పాయలు చేసిన దేవుడు మాపట్ల అద్భుతముగా కిరసనాయిలు అయిపోయిననా. పని జరిగించారు. మరొక సారి భయ్యము లేవు. పొయియపై ఎసరు పెట్టి విశావాసంతో ప్రార్థించగా ఒక అపరిచిత వ్యక్తి 5కిలోల భయ్యము తెచ్చి ప్రభువు మీకివ్మారని తెచ్చింది. జమాయమ్మ, మరియమ్మ గార్లు మాకు అండగా చేయాత నిచ్చి ప్రేమించేవారు నాభార్య గర్బుంలో కవల పిల్లలున్నారని ప్రభువే నాకు స్పష్టంగా చెప్పారు ఎలా పోషించగలను ప్రభువా అని ప్రార్థించాను. ""నా కుమారుడా ఒక్క భడను కూడా పోషించలేరు నాకు తెలసు నేను పోషించేవాడిని అని జవాబిచ్చారు. నాఅవిశావాసంను బట్టి క్షమాపణ అడిగాను. ప్రభువు అద్భుతంగానే భడడ్ల పోషణార�ము పెనుయేలు నర్సింగ�రావు గారు 6 మాసాలకు సరిపడు ఆమాల్ ్రేసప పాల డబ్బాల నందించి సహాయ పడ్డారు. నేడు శుభవారత కార్య్రకమాల్లో జంటగ సేవ చేయు జాషువా కీతాబులు నా బిడ్డలు బెాకా సంస్థ ద్వారా ఘనమైన ప్రభు సేవలో దేవుడు కుటుంబాలతో సేవించు ధన్యతనిచ్చారు. హల్లెలూయ

మీ సేవలు విజయవంతంగా సాగుట ప్రభువుదయ మా సేవ్రై ప్రార్థించండి. దేవుని దీవెన సదా ఉండుగాక ఆమెన్

బూదిగంత అద్భుత సాక్షులు

147

Photograph from page 157 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 157

శ్లోకాలలో సత్యంకన్న నేనే మారగం సత్యం

అని చెప్పిన క్రీస్తు మన్న.

స�. ధనంజయశాస్ర్తి. విజయనగరం.

మత్తయి 5:3

ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు నా శుభములు. నాసాకషము మీతో పంచుకొనుట నిజంగా నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ సాక్ష్యం ప్రైస్తవులకు, రక్ర�స్తవేతతరులకు, నామకార్థ ప్రైస్తవులకు వెనకికదిగజారిన ప్రైస్తవులకు, పాపాంధ కారంలోపడి దారి తెలియక కొట్టుమటాటడు చున్న అనేకమంది యవవానస్తుకలు ఓ దారిని చూపుతుందని నా దృడిడ నమ్మకము. ఈతరం పెద్దలు పిల్లలు అజా�నపు అంధకారంలో ఉండి సత్యమేదో అసత్యమేదో తెలిసికొలేకపోతున్నారు. ఈ సమస్యకు ప్రభువే జవాబుగా నా సాక్ష్యము నిరూపించగలదు.

పరిచయము :

ఆంద్ధప్రదేశ్లో విజయనగరము జిల్లాలో గుల్లాది అగ్రహారంలో నా బాల్యం గడిపాను. నా నామధ్యేయము ధనంజయశాస్ర్తి. నా తండ్రిపేరు కృషణయ్య శాస్ర్తి. మేము ఆర్యవంశానికి చెందినవారము. మేము రుద్దకషమాల, భర్దవాజనామ జయగోత్రమునకు వర్తించినవారము. నా తండ్రిగారు తిరప్తి వెంకటేశ్వర దైవ స్థానంలో అలివేలుమంగమ్మ అచ్చి గతవాం పీర�ాదిపతిగా పని చేస్తుండేవారు. నా విద్యాభ్యాసము చేయు దినాల్లో అనగా నేను ఎం.ఎ.పెఫైనలు పూర్తిచేసి సంసకృతము అభ్యాసం చేయు దినాల్లో వెంకటేశ్వరస్వామి దర్శనానికి మా తండ్రిగారు నన్ను తీసికొని వెళ్ళారు. మా నాన్న వచ్చే భక్తులను దీవిస్తున్నారు. ఓం అకషంతాయన మహా, శరీకేణమహా, దరా�ర్ద ఆమేెదనమహా, కేరీ ప్రయోజన మహా, నారీ ప్రయోజనవ్ మహా, రక్షణ్ అభిషేకం నామకరణమున దరణి దీర�ప్రాపతయా శుభవ్ మంగళ్ముల్" ఏమని దీవించారో, నాన్న ఏమ చదివారో నాకు తెలియక అమ్మను ప్రశ్నించగా ఆమె కూడ తెలియదని తెలిపంది. ఏ పుస్తకంలో నుండి చదివారు? అనే ప్రశ్న జనించింది.

బూదిగంత అద్భుత సాక్షులు

148 మనం చేయు భక్తి అజా�నము చేత చేసేత అసహ్యావైన మాడితవాం కాలు చున్న అగ్నిలో వేయబడును. నీవు చేస్తున్న భక్తి జా�నానుసారంగా చేస్తున్నావా? లేదా ఆలోచన చేసికోవాలని నాలుగు వేదాలు విరిస్తున్నాయి.

""అజా�ని అహాంబావం వినాశాయనం నరకం ప్రోకష వోతి!" అన్ని రకాల వారు దేవాలయానికి వచ్చి వెళుతున్నారు. అర్దం లేనిపనిగా ఆలోచనలో ఒక అన్వేషణ ఆరంభమైనది. జా�నానుసారవైన భక్తి చేయదలచి మా నాన్నగారి శ్లోకానికి అర్థం అడిగాను. నాతండ్రి పీర�ాదిపతిగా నుండేవారు. "" అసత్యములో నున్నను దేవా, సత్యము లోనికి నడిపించు అనుచున్నారు. మా నాన్నగారు సత్యం చేసారా? అసత్యము చేసారా? గతంలో నాకు బైబీలు తెలియదు. నేడు నాకు తెలసు. యేసు చెప్పాడు. నేనే మార్గము సత్యము, జీవమునైయున్నాను. నేను లోకమునకు వెలురగైయున్నాను,. కానీ మా నాన్న చెప్పిన శ్లోకభావవేమ? అని ప్రశ్నించగా ఒరయు పళ్ళ వెధవా, అపరచితుడా, శంకంపెటైట, లింగంపెటైట, అసంతాపోరా" అని విసికోకగా అమ్మకూడా చిరాకుపడింది. అపరిచితుడు అనగా పాపమునకు ప్రయశ్చితతమనొందిన వాడా అని అర్థము. శంఖము పెటైట అనగా హృదయమును శుద్ధి చేసి కొననివాడు, లింగంపెటైట అనగా అభిషేకించబడనివాడు. ఈ మాడు వాక్యాలలో మాడు నీతి వాక్యలు నేరచుకున్నాను. నేను వెళ�ి మార్గము నేను చేసే భక్తి ఏమటి? అది సరిగాగ తెలిసికొని చేయాలని ఆశించాను. మా నాన్న చెప్పిందేమనగా మానాన్నకు కూడా తెలియదురా అన్నారు.

అబ్రను వేదము 3:19 అనే శ్లోకంలో అజ్ఞానం అహాంబోది దినంతీజకృతిత భావం మోక్షం దేవోభవతి" దీని అర�మేమనగా అజ్ఞానం చేత చేయుచున్నటువంటి నీ మాడిత అనే వ్రకమారగం ఎక్కడికి ్రతోవతీయుచున్నదో నీకు తెలియదు. బైబీలు యోహాను సువార్త 12:35 చీకటిలోనడిచేవాడు లేను ఎకకడకి ప్రయాణము చేయుచున్నాడో ఎరుగుడు. అజ్ఞానం అహం అనే వ్యక్తివలై నుండి అదినం నుండి క్రీస్తు భక్తి చేయాలి లేకపోతే వినాశయం నరకం ప్రోఓ పలికాలుచున్న నరకమే గతి. జ్ఞానులు ఏరి? నిజమైన మార్గము ఏది? అసలు మనము ఏమటి? దేనికోసం ప్రయాసపడుచున్నాము? అనే ఆలోచన కలిగంది. మా నాన్నను ప్రశ్నించగా ""ఓరయు, బభకషం, యోగ్యం సంబాతి దేవోభవా, పూర్వాయోగ సంభోతులు మోక్షము చేరుకుంటార్రా? అన్నాడు.

చనిపోయాక భక్తులు మోక్షం చేరగలరా? అని అడిగాను. ఓరయు పళ్ళవెధవా,

బూదిగంత అద్భుత సాక్షులు

149 ఏదోపర్షివో, కాకివో, గద్దవో అవుతువులేరా వెధవా" అన్నారు. యిదే మాట ఏనామకార� ప్రైస్తవుడిని అడిగిననా బల్లకొట్టి చెప్పగలడు. నేను చనిపోతే పరదైసులోనె వుంటను. ""హల్లెలూయా". అయితే దివారాత్రము వెంకటేశ్వరస్వామి దేవసా�నంలో అలివేళు పీర�ాదిపతిగా పని చేస్తున్న నా నాన్నగార్యితే నాకు తెలియదన్నారు. కానీ, సంవత్సరానికి ఒక్కసారి చర్చికి వెళ�ి ప్రైస్తవుడు తెలుపనన్న సత్యము గొప్పది. వేదాలు చెప్పుమాట ఏదనగా, ""అడకదరిక పుత్రవ్, తేజకుతవాం, నింగ� బయెక్తి బరగం తేజ పుత్రదేవో బభవ". అడక అనగా గాలి ధరక అనగా స్వభావము. పుత్రక అనగా కుమారుడు. ఈ గాడిడ కొడుకుకు గమ్యం ఏమటో తెలియదు అని వేదం చెపుతంది. గాడిద కోడుకు అని తిట్టినందుకు వాడిన స్వభావం వుందని తెలుపటయే కదా! అక్కడ జ్ఞానం నాలుగు వేదాలలో 108వ ఉపదేశోజ్ఞ చెపుతంది. అడకదరికపుత్రన్ తేజోకృత్యంజా�నం.

అద్భుత వేతనామమహేానే" అంటే గాలి స్వభావము చేత జ్ఞానమును గ్రహించక, అజా�నముతో ప్రయాణము చేయుచున్నారు. బైబీలులో పశుప్రాయులు గ్రహించలేరని తెలుపచున్నది. జీవితకాలంలో కొంత కాలము అజా�నంతో పయనిస్తావు? నీ గమ్యం ఎకకడకి? పరిశీలించుకో. నీ మనోనేత్రాలు తెరువునేసతమా? అనేక పుస్తకాలు చదువుటకారంభించాను. అనుకొని రీతిగా మా నాన్న నన్ను చూచి , వేదాలు 45 సంవత్సరాల వయససు దాటిన తర్వాత చదవాలిరా అన్నారు. బాల్యం యుకతం వృద్ధాప్యం, జ్ఞానం సమానమని నాలుగు వేదాలు చెపుతన్నాయి. అజా�నము అన్య శకుత బాల్యంలో ఉన్న బాలునిరకైనను, ముక్తిగానున్న యవవానసతుల్రైనను, వృదా�ప్యములో వున్న వృదు�ల్రైననా అందరి సొత్తు. జ్ఞానము నీ సొతతుకాదు. బైబీలు ప్రయాసపడి భారం మోయు సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని చెప్పుచున్నది. పవిత్రమైన ప్రేమ, నిష్కపటమైన మనససు కలిగ నిన్ను దగ్గరకు పిలసతుంది. యేసు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమలో దోషము లేదు. పవిత్ర ప్రేమ స్వరూపి . యుకతందేవోభవలై, పిత్రు సంతానవు గర్బువతి, పుత్రుని తల్లి ఏవిధంగా రమ్మని పిలిచిందో పవిత్రవైనది. ప్రేమ స్వరూపి అనే దేవుడు నిన్ను పిలసతున్నాడు అని బైబీలు చెపుచున్నది. మా నాన్నగారు లేనపుడు ఆయన దీవించిన శ్లోకాన్ని వెదకి కనుగొన్నాను. ఓం అనగా శబ్దము లేక ఆకారము. అక్షింత్రాయణమహా అనగా పసుపు గింజలు శరీరకకయణమహా వాటి వలన మోక్షము లేదు. దరా�ురు అనగా అగరుబభక్తి ప్రోజనమహా, వాటి వలన మోక్షము

బూదిగంత అద్భుత సాక్షులు

150 లేదు. కేళ్ళ ప్రయోజనమహా, కకళ్ళ అనగా అంధకారి, మోకషంలేదు. నారి అనగా కొబ్బరికాయ వలన మోక్షం లేదు. రకషకో అనగా రక్షకుడు అను శబ్దమునకు యేసని అర్థము అభిషికతమున అనగా పేరున అర్థము. ధరణి అనగా బూమ దీర్ఘ ప్రాపతమా చిరకాల ఆయససు శుభవ్ కేషమమని మంగళ్ముల్ అలా జరుగుగాక. దేవుని సోత్రతము కలుగుగాక హల్లెలూయా. శ్లోకమునకు దాని అర్థము. యేసునామమున దీర్ఘాయువు నాకు శుభము కలుగునుగాక. దేవునికి సోత్రతము కలుగుగాక హల్లెలూయా.

నాన్న చదివిన శ్లోకములో ""రకషన్ అభిషరాత నామకరణి ధరణి దీర�ప్రాపత... వీటివలన మోక్షము లేదు. అభిషకుతని వలన మాత్రమే బూమమీద కేషమము దీవెనలు మకు కలుగును. ఎవరు రక్షకుడు? ఎవరు అభిషకుతడు? రాముడు రక్షకుడు కాకుడదా? అని హిందువుల నమ్మకము. రక్షకుడు యేసే అని ఎలా అనుకోగలము? రామాయణము తీసికున్నాను. అరణ్యగత భాగము 6వ శ్లోకము చూసాను. శ్రీరామ చంద్దన్ ఇల్లు విడిచి పెట్టి ఒక పొదచాటున బాణాన్ని విల్లు ఎకుకపెట్టి దొంగచాటునుండి తన బార్యను చంపాడు. అతను రక్షకుడు కాగలడా? రక్షించుటకు సామర�్యం గలవాడే రక్షకుడు. నరక చతర�నాడు శ్రీ కృషుణడు ఏమ చేసాడు? చంపాడు. చతుర్దశి తర్వాత అమావాస్య వచ్చింది. అనగా చీకటి. చీకటి అనగా పాపము. పాపము వలన వచ్చు జీతం మరణము.

చ్రకవర్తి తేజశీలన్, త్యజకృత్యం, సమర్ యోధులన్ పలికే చ్రకవర్తిని చేసిన మహానుభావుడు రక్షకుడు కాదు. చక్ర్వర్తి చేయుపని సమరయోగము యుద్ధాలు చేయాలి. శ్రీరాముడు చక్ర్వర్తి కాబట్టి యుద్ధం చేస్తాడు. రాజు గనుక యుద్ధం చేయాలి. వారు యుగపురుషులు, మహానుభావులే కాని రక్షకుడు కాదు. కృషుణడు కూడా మహాపురుషుడు గాని రక్షకుడు కాదు. రక్షకుడనగా రక్షించుటకు సమర�వంతుడు. రాజు వృత్తి సవురము హత్య గాని రక్షకుడు కాదు. శ్రీరాముడు త్రేతాయుగంలో మంచి నడవడిని నేరాపడు. మంచి కార్యాలు చేసాడు. బభ్రదాచలంలో భక్తుడు నశించిపోవు లోకానికి రక్షించడానికి వచ్చినవాడు రక్షకుడు. యేసు మాత్రమే రక్షకుడు. సృష్టిని పూజిస్తూ సృష్టి కరతను విడిచిపెడతున్నారు. రకషన్నోతతరుడైన బ్రహ్మాణుడు కూడా రకషన్, అభిషర్త నామకరనీ దీర�ప్రాపత అభిషకుతని పేరున దీవెనలిస్తున్నారు. వాటిలో అరటి కాయు, కొబ్బరికాయ వల్ల మోక్షము లేనేలేదు. అయితే ఆత్మ శుది�లేని ఆచారమేల, ఆత్మ శుద్ధి లేని కొబ్బరికాయలు, అరటికాయలు అగర్బభతితలు ఎందుకు? దేవుని

బూదిగంత అద్భుత సాక్షులు

151 సత్యములో ఆత్మతో ఆరాధించాలి. ఈ యుగంలో మీకు సా�నం కావాలా, రాజ్యంలో సా�నం కావాలా? మోకషంలో సా�నం కవాలా? ప్రజా పతియె�న దేవుని సిన్నదిలో మృత్యవ్ మారగం కావాలంటే మోక్ష మారగంలో ఉండాలి. మోక్షము కావాలంటే ఎవరు కావాలి? ఆలోచన కరతయె�న దేవుడైన రక్షకుడు కావాలి. ఈ లోకంలో సా�నం కావాలంటే లోక అధికారి యిస్తారు. పరలోకంలో సా�నం కావాలంటే పరలోకరాజునే నవ్ముకోవాలి ఏకం ఏకతవాం ప్రబభ రకష తేజకృత్యత్రమే తేజకృత్యం మోకం దేవో బభవతే. మృతయ మారగం మోకషమారగం ఏకతవాంలో నున్నవి. దేవుడు సరవాజా�ని అనంద జ్ఞాని అజా�నంతో అయనలేడు. అజా�నవైన భక్తిని విడిచిపెట్టినపుడు జా�నానుసారవైన మార్గమున సరవాజా�ని అయిన దేవుడు దొరుకుతాడు. ఎకీబభగవాన్, భగవంతుడు ఒక్కగాను ఒక్కడే ఆయనే రక్షకుడు. ఆత్మాను జయంతి తవాతతము కలిగన దేవుడు ఒక్కడే. ఏకీదృదీక తేజోబభవన్ త్రీకారంలో దేవాలయాల పేర్లు దేవుడి పేరు ఒక్కటే. ఎకనావ్ భగవాన్ ఏక అనగా ఒక, నామకరణమనగా పేరు, దేవునికి పేరు ఒక్కటే. సి�రకరవైన భగవాన్, బభగవంతునికి స్థిరమైన పేరు గలదు. బృహాసపతికి 3:28 శ్లోకంలో దేవుడు ఒక్కడే. తత్వాలు వేరైనా వేదాలు వేరైనా దేవునికి స్థిరమైన పేరు గలదు. అప్పట్లో నేను పూజారి పదవి సీవాకరించాను. మా అమ్మను అడిగాడను. దేవుని ్రేరమ? ""అంత చదివావు, పూజారివి, దేవుని పేరు తెలియదా, శ్రీకాకుల భగవాన్ నారాయణమార్తి" అని తెలిపంది.

మాఅక్కను మన దేవుని ్రేరమ అని అడిగితే సంతోషిమాతా అని తెలిపంది. చిన్నక్కను అడిగాను. ఓం బభ్రదకా� అన్నది. అన్నయ్యను అడిగాను. సావామ శరణమయ్యపప అన్నాడు. వీరు నలుగురు నాలుగు పేర్లు చెప్పారు. నాకు సరియైన జవాబు లభించలేదు. నా అన్వేషణ కొనసాగుచానె ఉండగా నా స్నేహితుడు దళ్ళతుని యింటికి వెళ్ళాను. ఆశ్చర్యపడ్డాడు. నేనెన్నడా ప్రైస్తవులండే ప్రాంతం వెళ్ళలేదు. వాళ్ళమ్మ ప్రైస్తవురాలు గనుక నన్ను ప్రయిజ్ ద లార్డ్ అని పలుకరించింది. నాకర�ం కాలేదు. అంకుల్, ఆంటీ, మీ దేవుని ్రేరమ? అని అడిగాను. మా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు గారు బాబా అని చెప్పారు. వాళ్ళ చెల్లి మేరీ సరోజిని, టీచరుగ ఆపని చేస్తుంది. మ దేవుని ్రేరమ అనగానే నా స్నేహితుని వలై యేసు అని చెప్పింది. అంతలో హార్లిక�్స తెచ్చిన పనిమనిషిని అడిగాను. యేసుక్రీస్తు మా దేవుడని తెలిపంది. వీరంతా ఒకేదేవుని పేరు చెప్పినందున నేను మౌనంగా ప్రార్థించాను. యేసా, నీవు

బూదిగంత అద్భుత సాక్షులు

152 ఎవరో నాకు తెలియదు.

నాలుగు వేదాలలో చదువుచున్న శ్లోకాన్ని ఏకీబభగవాన్ దానికి ఒక ప్రైస్తవ్యంలోనా నాకు జవాబు లభించింది. యేసును సమాధానకర్తగా నా హృదయం లోనికి ఆహ్వానించాను. ఆదరణకర్తగా నా జవీతానికి తెచ్చుకున్నాను . నా పాపాల కోసం సిలువలో మరణించి మాడవ దినాన లేచాడని ఆహావానించలేదుగానీ వేదాలలో శ్లోకాలలో ఒకే దేవుడు యేసు అని నమ్మాను. నాలోనికి గొప్ప ఆనందం నిండగా, శాంతితో నిలచింది. ఆ రోజుల్లో నా సరిటపఫిరకట్టు కొరకు ఆం్రధాయానివర్సిటీలో విశాఖ వెళ్ళాను. ఆ ప్రాంతంలో సి.వి.యం. చర్చి కనిపంచింది. ఆ ప్రక్క పెంతకొస్తు చర్చి ఆ క్రమంగా సి.ఎస్.� చర్చి, దానిరకదురుగా హెబ్రోను మందిరమును చూచాను. నాలో కలవరం కలిగంది. ఒక చర్చికి వెళ్ళి మీ దేవుడెవరని అడిగాను. యేసుప్రభువన్నారు. హెబ్రోనులో అడిగాను యేసుప్రభువన్నారు. నిజమైన సమాధానకరత యేసేనని దృడింగా నమ్మాను. పరమానంద బభరితుడనాయయాను. ఆ తర్వాత బససుసాటండు వద్ద, మా అమ్మ మేనమామ తోబుట్టువులు కనిపంచి నన్ను పట్టుకొని ఏడచుట ఆశ్చర్యం కలిగంచింది. అమ్మ నన్ను కౌగిలించుకొని , బాబా, నీ తండ్రి మరణించాడురా అని చెప్పింది. నీవే నాకు ఆధారమని తెలిపంది. నా తండ్రి ఎముకలు సంసాకరాలన్నీ పూర్తి చేయాలి. మంచి మహ�రతములో అవి నీటిలోకలపాలి. అమ్మను సంతోషపెటాటలి. అమ్మ అనగా అనురాగము, ఆప్యాయత, మమకారము మధురానిబూతి పదాలే, అమ్మ కన్నీరు ఏనాడు చూడలేదు. మా పెద్దన్నయ్య నన్ను అడిగారు. నీ దగ్గర వేయి రూపాయలు వున్నాయా? అమ్మ అగడి తీసికొనియిచ్చాను. కారీతమాసంలో ఉత్తరము ప్రయాణం చేసి 45 నిమషాల తర్వాత గోదావరిలో ఆస్తికలు కలపాలని నిరణయించారు. వేయిరూపాయలు తీసికొని మహ�రతము తెల్పారు. వెంటనే మేమంతా రాజమండ్రి వెళ్ళాము. కొందరి బంధువులతో వెళ్ళి ఎమకలు నా చేతితో తల్లి చేతిలో పెటాటరు. ఓం అనగా శబ�ంలేక ఆకారము దరకం అనగా ఎముకలు కరకజనం అనగా ఎండినవి, ఓ నరుడా ఈ ఎండిన ఎముకలు మాట్లాడగవా అని అడుగుచున్నారు.

ఓం దరకం క్క జనంలోయు ప్రాప్తి దేవోభవ! ఓం శాంతి శాంతి శాంతి. మరలా ఎముకలు నా చేతిలో పెట్టి "" ఓం జలంలోయ�ు ప్రాప్తి దేవోభవా! ఆ నీళ్ళల్లోనా లేనభావం ఒక్కటి ఉన్నవన్ నామధ్యేయం. మా చాలుర్యాభవా! ఓం శాంతి శాంతియేు". ఓ ఉన్నవాడవైన దేవా, జలములో ఉన్న లోయలో ఉన్న ఎండిన ఎముకలకు జీవము

↑ పైకి / Back to top