బూదిగంత అద్భుత సాక్షులు
89 దగ్గరకు వెళ�త మేము డబ్బులిస్తాము అతను మందిస్తాడు. అదీ ఒక సంబంధము అంతే ఎందరో దేవుళ్ళను ఆశ్రయించి విపఘలమయయాము. ఏశక్తి కూడా పనిచేయలేదు.
ఈ దేవునిలో శక్తిని ఆశ్రయించి నా భర్తను రక్షించుకోవాలని ఆశించి ""యేసా, నీవుపొందిన గాయాల ద్వారా స్వస్థతలు అని చెప్పారు. నేను నీ రక్తం ద్వారా పాపాలు కషవించబడి రక్షణ లభిస్తుందని విన్నాను. నీదయవుంటే నన్ను కనికరించు" అని ప్రార్థించాను. ఆకషణంలో మా ఇద్దరిపై చేతులుంచి ప్రార్థించగానే నా భర్తకు స్వస్థత, దయయాలు వదిలిపోయాయి. నాకు రక్షణ లభించింది. పాస్టరుగారి బోధలు ద్వారా నీటి బాపీతస్మం పొందాము. ప్రభువు బైబీలు చూడమని స్వరంలో మాట్లాడారు. నాకు చదువురాదు, కానీ అద్భుతంగా చదువుగలాగను. ఒక దర్శనంతో పెద్ద పొలంలో ప్చ్చినిపంట కోయవుని వృదు�నివలై కనిపంచారు. నేను పగతో దాచిన కొడవలి నాకిచ్చారు కోయుటనేరాపరు, నన్ను మార్చారు.
కోత విస్తాంగా ఉంది పనివారు కొద్దిమంది ఉన్నారని తెల్పారు. నాసేవ చేయాలని చెప్పారు. బైబీలులో గొప్ప వాగ్దానాలన్నీ స్వరంతో చెప్పారు. నేను బైబీలు మాత్రము చదివే ధన్యత అద్భుతంగాయిచ్చారు. నాసవాకీయులంతా పేదవార నేను నమ్మిన దేవునికి జీవితాలు మార్చి శక్తి ఉంది. చేపలు పట్టే పేతురును మనుష�్యలనుపట్టే జాలరిగా మార్చిన రీతిగా నా జీవితం అట్లే బలమైన సాక్షిగా మార్చి ఆయన నోటి బారగానన్ను మార్చారు. దర్శనాలు నిదర్శినాలు నా విశ్వాసాన్ని బలపర్చగా ప్రతిచోట బలమైన సాక్షిగా, క్రీస్తే నిజమైన మారగం, తల్లిలాగ ప్రేమిస్తాడు తండ్రిలాగా జాలిపడతాడు. స్నేహితునిగా ఆదరించి ప్రేమిస్తాడు.
రాకడలో పెండి�కూమారునిగా రానైయున్నాడు. నేను గతంలో నక్సలైట్లు మధ్య జీవించాను. నేడు నా సమర్థత ప్రభువిచ్చిన తలాంతులను సమాజము గుర్తించింది. నన్ను ఫ�ండరుగా, డైరెకటరుగా అనేక అనాధులకు, విధవలకు పెద్దవయససుండిన వృద్ధులు నిరాధారులైనవారికి, స్వస్థతలేని ఎయిడ్స్ రోగ్రగసతులకు సవాచ్చిందసేవకు చేయు సంస్థలలో ఘనంగా సేవ అవిరామంగా గొప్ప విశావాసంతో గొప్ప దేవునికి సేవచేయుట నాధన్యతగా భావించి దేవుని ఎల్లవేళ్లా స్తుతించుచూ సాగిపోతున్నాను.
బూదిగంత అద్భుత సాక్షులు
90

నాసాకషము మీకు ప్రభువుపై విశ్వాసాన్ని పెంచుటకు సహకరించాలని నా దీిన ప్రార్థన ఆమెన్. ""నాఅడుగును స్థిరపరిచెను. బండపైనన్ను నిలిపారు. క్రొత్త గీతము నానోటనుంచారు. అనేకులైహాోవాను నవ్మెుదరు. హల్లెలూయ.
మరణం నుండి జీవం కలిగంచి
క్రీస్తే నిజరక్షకుడని నమ్మకము కలిగంచారు.
బల్లా మల్లేష్ / హైదరాబాద్
మత్తయి 28 :20
""యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో ఉంటను."
పరిచయము :
నేను హిందువుగా జన్మించాను. చాలకాలము పూజలపఘలంగా నా తల్లిదండ్రులకు జన్మించాను. నా ముందుగా పుట్టిన నలుగురు తోటివారు చనిపోగా నా తర్వాత పుట్టిన యిద్దరు బిడ్డలు చనిపోయారు. నేనే ఏకైక పుత్రుడిని కావున అతి గారాబము చేయుటచే పూర్తిగా చెడిపోయాను. నాతల్లిదండ్రులు నాకొరకు చాల బాధపడి ఏడ్చేవారు. త్రాగుడు, �దము, రౌడిషీటరుగా నాజీవితం చాలహీనస్థితి దిగజారి హాత్యచేయు హాంతకునిగా సిద్ధపడాను. విషపూరిత నాజీవితం వల్ల మరణము ఎదురోకనుటకు సిద్దపడాను. నా మరణము నాతల్లిదండ్రులకు మనశ్శాంతిని కలిగంచగలదని ఆశించాను. రైల్వేలో ఉద్యోగినయ్యాను.
వివాహము జరిగింది ముగ్గురు పిల్లలు కలాగరు. యిద్దరు కుమారులు ఒక కూమారెత జన్మించారు.�దము వ్యసనాలతో మారుపరాలేదు. కొందరి స్నేహితుల వల్ల మోసపోయాను. వారిని చంపాలని చూచాను నాబిడ్డలు నన్ను అడడుకొని ఆపారు. తర్వాత ఆలోచించాను. ఒక హాంతకుడి బిడ్డలుగా నా బిడ్డలు జీవించరాదని పగ ఆపుకున్నాను. నాకు నా జీవితంపై చాలవిరక్తి కలిగంది. మరణము చివరి నిరణయముగా చాల ప్రయత్నించాను, నిరాశ నన్నువరించింది. మా ఆఫీసులో ప్రయోగశాలలో న్రతికామ్లమును ్రతాకగసాను యిల్లు చేరగానే నా కడుపులో
బూదిగంత అద్భుత సాక్షులు
91 విపరీతమైన మంటలు ఆరంభవుయయాయి. నా కేకలు భయంకరంగా వినిపంచి ప్రక్క స్నేహితులు వచ్చి నన్ను ఆసప్రతికి చేర్పించారు. అది లాలాగాడ ఆసపత్రిగనుక వారు ఈ రీతిగా నున్న రోగులకు ప్రత్యేక చికిత్స చేయాలంటా అతి ప్రమాదకరంగా నా స్థితి తయారైంది. న్రతి కావ్లుములు లోపలి ్రేపగులను కాల్చేిస్తుంది గనుక బ్రతకుట అసాధ్యమన్నారు. నన్ను గమనించగా నారకతనాళాలన్నీ మండిపోయి నాశనస్థితికి చేరుతున్నాయని చెప్పారు. నల్లని వాంతిఅయింది. నాసవార ేపటికమండిపోతుంది. నీరుత్రాగలేని స్థితిలోనున్నాను. నాలో చర్మం లేదనిపించింది మరణపు అంచుకు చేరను. నా రకతనాళాలలోనికి ్రదావకాన్ని పంపారు. ఆ తర్వాత ఇ.ఎన్.టి. ఆసప్రతికి నన్ను తరలించారు. నేను మరణిసేత యిది ఆత్మహత్య ప్రయత్నం గనుక ఆకుటుంబము శ్రమల పాలకాగలదని హెచ్చరించారు. హైాదరాబాదులోని గడడుకేసులన్నీ మ్రదాస్ పెరంబారు ఆసప్రతికి పంపుతారని తెలిసింది. అప్పటికే అతి ప్రమాదకరంగా వున్నయిద్దరు రోగులు మ్రదాసు చేరారు. వారికి కొబ్బరినీళు ిగరాటాలో పోస్తున్నారు. కాని రెండురోజులు తేడాలోయిద్దరు రోగులు మరణించారు. నేను కూడా తపపకమరణించే స్థితిలో నున్నానని ఎంచి ఆపరషన్ చేయుటకు నిరాకరించి యింటికి వెళ్ళిపోమ్మని చెేపపశారు.
పాలు, ్రదావకాలు గ్రాటలో పంపుతా మరణం వరకుచూచుకోమని సలహాయిచ్చారు. నాతల్లి నా స్థితిని చూచి గొల్లుమని ఏడసతూవుండగా నాగండె పగిలిపోయింది. దీనంగా నిల్చి చూస్తున్న నాభార్య భడడ్లను చూచాక తరిగి బ్రతాకాలనే ఆశకలిగంది. ఆరోజుల్లో ఆసప్రతి రోగులను దర్శించి ప్రార్థించే మషనరీవారు నాపడకను చేరారు. బైబీలులో ప్రత్యేక సందేశాలను వారంతా సువార్తననసరించి అక్షరాల పాటించే దైవజనులను తర్వాత గ్రహించాను సువార్తను ప్రకటించు వారిపాదాలు అత్యంత సుందరవైనవే. మత్తయి 25:35
""నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పిగొంటిని నాకు దాహాముచ్చితిరి. పరదేశినై యంటిని, నన్ను చేరచుకుంటిరి దిగంబరినై యింటిని నాకు బటటలిచ్చితిరి రోగినై యంటిని నన్ను చూడవచ్చితిరి" చివరి వాక్యము క్రీసుత్రేర చేసే పరిచర్య అత్యంత విలువైనదని నేడుభావిస్తాను. నాకు ప్రైస్తవులంటే హీన భావముండుట చేత, అమెరికా వారు డబ్బులిస్తున్నారని బాగతిని
బూదిగంత అద్భుత సాక్షులు
92 అమెరికా దేవుడి గార్చి బోదిస్తున్నారని అభిప్రాయపడాను.
వారు చాల ఆప్యాయంగా నన్ను సమీపించి నాపేరు, నా అవసరత తెలసుకొని యేసునామంలో ప్రార్థించవా? అని అడిగారు. అన్యదేశసతుల దేవుడిని ధ్యానించుట నాకు అవసరతలేదని వారితో వాదించి, కించపర్చాను. వారిని బాగా నొప్పించి సువార్త చెప్పుట ఆటంకము కలిగంచాను. గతంలో నా ఉద్యోగంలో ప్రైస్తవలను డబ్బు కటటని వారిని హింసించి కొట్టేవాడిని. వారనన్ను దాషించేవారు కాదు. నా పరిస్థితి తెలసుకొని చాల ఆప్యాయంగా నన్ను చూడడానికి వచ్చి పలుకరించారు ప్రార్థించారు. నాకు చాల ఆశ్చర్యం కలిగంది. ఒక నర్సుతల్లి నన్ను సమీపించి ప్రతిరోజు నాస్వస్థత్రై కన్నీటితో క్రీస్తుప్రభుని కళుిమాసుకొని ప్రార్థించుట చూడగా వింతగా తోచేెది.
నాకొరకు వచ్చి ప్రార్థించిన హిందావనిత పేరు వెంకటవరలకి� చాల ప్రాంతంగా సౌమ్యంగా సున్నితంగావున్న పసీత నన్ను సమీపించి, అయయా, నేను హిందుమతం నుండి క్రీస్తు అనుచరురలినయ్యాను చాల గొప్పగా పూజలు చేసేదాన్ని, నాకు బాల్యంలో కేన్సరు, గొంతులోవచ్చింది. నా ఆస్తివెుతతము ఖరచు చేసాను. ఇక 10, 11 రోజులలో మరణిస్తానని డాకటర్లు తెల్పారు. నాభర్త చిన్న వయససులో మరణించాడు. నాకు పిల్లలు లేరు అందరి దేవుళ్ళను ఆశ్రయించి కొబ్బరికాయలు కొటాటను. ఎన్నో క్రొవొవాతతులు వెలిగించాను. ఆఖరి మాటలు చెప్పుకుని మరణానికి సిద�పడమని డాక్టు చివరిగా చెప్పేసారు ఒకసారి నేను ఒక రోడడుపై ప్రయాణిస్తూ దారిప్రకకగా ప్రైస్తవసమావేశాలు జరుగుట గమనించాను. పాస్టరుగారు ఒక వ్యక్తి క్రీస్తు గార్చి మాట్లాడుట నా చెవిని తాకింది. 1 యోహాను 1:9 క్రీస్తురక్తము ప్రతిపాపము నుండి విమోచిస్తుంది శుది�చేస్తుంది అని తెల్పారు. క్రీస్తు రక్తము, ఒక మనిషిరక్తము ప్రతివ్యక్తి పాపాన్ని పరిహరించి పరలోకవార్సు*్న చేయు ప్రభావము కలిగస్తుందా? యిది నమ్మవచ్చా? ఈ ఆలోచనలో ఎలాగా నేను మరణిస్తాను, కనీసము పరలోకము దకుకతుందా? లేదా ఈ గొప్ప శక్తి నన్ను స్వస్థతపర్చగలదా? ఈ సందేహాలన్ని తీరచుకోవాలని దైవజనుని చేరి ప్రశ్నించాను.
""అయయా, నేను అన్యపూజలు చేసే హిందాపసీతని, క్రీస్తు చెప్పిన మాటలు విన్నాను. నాపాపాలు కషమస్తారా? నాకు స్వస్థతనిస్తారా? నాకు పరలోకం
బూదిగంత అద్భుత సాక్షులు
93 ఉందా? వెంటనే ఆయన క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిసేత తప్పక గొప్పకార్యాలు చేస్తారని అభయమిచ్చారు. నేను మరణించే స్థితిలో ప్రవాహంలో గడిడ్పూచ దోరికందా! అన్నట్లు క్రీస్తును నమ్మిచూద్దాం అని ""ప్రభువు నాజీవితాన్ని సీవాకరించి క్రొత్త జీవితాన్ని యిస్తారా! దయచూడండి ప్రభు" అన్నాను.
గొప్ప నెమ్మది అవరించింది. నాపాపకషమాపణ లభించి క్రీస్తు శక్తి నన్నావరించి గొప్ప శాంతి, వింత, ఆనందం, జీవితంపై ఆశ కలిగంది. బాపీతస్మం ద్వారా క్రీస్తు విశ్వాసిగామారాను. నాకకవవారా లేరు. మషనరీ సేవలో లీనమయ్యాను. నావలై సందేహాలు సమస్యలు ్రశమలోని వారికి నా సాక్ష్యాన్ని వివరిస్తూ ప్రతివారికి కొరకు ప్రార్థిస్తూ సాగిపోతున్నాను. నీకు కూడా క్రీస్తులో జవాబుగా స్వస్థత రక్షణ తప్పక లభిస్తుంది, నమ్మండి అని తెలిపంది.
ఒక బైబీలు కావాలని అడిగాను, ఎందుకో ఆమె మాటలు నవ్మాలని అనిపించింది. విశావాసం అంకురించింది గతంలో చదివిన ఏ పుస్తకము నన్నా ఆకరి�ంచలేదు గానీ, సజీవమైన తేనెలార, మధుద వాకుకలు నాకు అమృతధార్లుగా జీవంపోసాయి. కొండమీద ప్రసంగం నన్ను ఆకర్షించగా ప్రతిసత్యాన్ని నమ్మాను. దీనంగా వినయంతో మోకరించి కన్నీటిలో నాపాపాలు ఒప్పుకోన్నాను. వరలకి� దేవుడా, నన్ను చేరచుకోఅన్నాను. గొప్ప విడుదల లభించింది. గొప్ప అద్భుత స్వస్థతపొందాను. బాపీతస్మం ద్వారా క్రీస్తు అనుచరుడనై సాక్షిగా మారాను. క్రీస్తు అందరీకి ప్రభువు. క్రీస్తు గొప్ప శక్తిగల దేవుడు మీరు నమ్మగలరా అట్టిధన్యత లభించాలని నాప్రార్థన.
ఆమెన్...
బూదిగంత అద్భుత సాక్షులు
94

దేవుని వాక్మమే నన్ను బ్రతికించింది
బాధలో నెమ్మది నిచ్చింది.
ప్రభుచరణ్ / హైదరాబాద్
"భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచు కొనినవాడా, నీవు నా దాసుడవనియే నేను నిన్ను ఉపేక్షింపక యేరపరచుకోంటిననియు నేను నీతో చేప్పియున్నాను. నీకు తోడైయున్నాను. భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను. దిగులు పడకుము నేను నిన్ను బలపరతను".
పరిచయము :
నేను ఆం్రదప్రధేశ్లో సాంప్రదాయ కుటుంబంలో గొప్పకులంలో వ్యాపారుల యింట్లో జన్మించాను. తకుకవ కులమువారిని హీనంగా చాసాతవారిని కనీసం చేతిలో తాకుటకు యిష్టపడని రీతిగా జీవించాము. మాకు కిరణాషాపు ఉండేది పోలాలు కూడా వుండేవి. నేను విదా�రంగంలో శ్రద్ధతో కొనసాకగ రోజుల్లో మా యింటిలో దొంగలు పడ్డారు. మాకుఉన్న బంగారము, డబ్బు, ఆస్తి అంతా దోచుకోగా మేము చాల పేదవారముగా మగిలాము. నా చదువు ఆగిపోయింది. నేను కిరణకొట్టులో పొట్లాలు కడాతగడిపాను. నా పనంతా పుస్తకాలు చితతు కాగితాలుగా చింపి సరుకులు పొట్లాలు కట్టేదానిని, ఒకసారి ఆకాగితాలులో సారాంశము నాకళ్ళను ఆకర్షించింది. పాపులను రక్షించుటకే క్రీస్తుయేసు ఈ లోకమునకు వచ్చారనే సత్యము నమ్మదగినదియు పూరాణంగీకారమునకు యోగ్యవై యేసయ్య ఈ లోకానికి వచ్చారనియు మరోక సందర్బుములో నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్యుల కుమారు� లోకానికి వచ్చారని నవ్మాలి.
జక్కయ్య రక్షణ కధలో వుంది, నాలో ఆలోచన, ఆశ్చర్యము ఆరంభవుయయాయి మేము నమ్మిన పురాణగాథదలో వింతగావుండేది. దష్టశికషణ, శికషరక్షణ అనగా దషుటలను శిక్షించాలనియు, నీతిమంతులను రక్షించాలని మా గ్రంథాలన్నీ సారాంశమయితే ఈ కాగితంలో పాపులను రక్షించాలని వుంది కద
బూదిగంత అద్భుత సాక్షులు
95 చాల వింతగా వున్నదని తలంచాను. క్రొత్త బోధవలై నున్నదని ఆలోచించి నేను నమ్మిన సత్యాలకు భిన్నంగా వున్నదని భావించి నావద్ద పనిచేసే కుర్రవాడిని అడిగాను. క్రీస్తుయేసు బోధలన్నీ యిదే పద్ధతిలో నుంటాయండి అన్నాడు.
క్రీస్తుయేసు ఎవరు? ఎందుకీలోకానికి వచ్చారు? బోధించిన గొప్పసత్యాలు నేను లోకానికి ఉప్పుగా వెలుగుగానున్నాను. మారగం, సత్యం జీవవైయున్నానని చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగంచగా నాపనివాడు ప్రైస్తవ బోధకుని దగ్గరకు నన్ను తీసుకుని వెళ్ళాడు. నాలో తృష్ణ, తపన నాలో తెలసుకోవాలన్న ఆరాటాన్ని బట్టి ఆబోధకుడెన్నో వివరాలు తెల్పాడు నాకు చాల నెమ్మది కలిగంచాయి. నేనీ ఆసక్తితో నమ్మిన సిదా�ంతా*్న గ్రహించిన నాకుటుంబీకులంతా వ్యతిరేకించారు. ప్రైస్తవుల మతం తకుకవకులము వారిదని ఎంచి దయలేని రీతిగా నన్ను కొట్టి తిట్టి బాధించారు. బైబీలు చించిపేసారు. నాలో రగిలిన తపన జావాల ఆరిపోలైదు. ఒక స్నేహితుని సహాయముతో బైబీలు సంపాదించాను. అతని దగ్గరనెఉంచాను చాటుగా వెళ్ళి చదివినందన నాకు దెబ్బలు తిట్లు త్రేపవి. మాకు పొలాలు ఉండేవి వాటిని నీరు పెటాటలని నాకు అపని అప్పగించారు.
నేను పొలము దగ్గర నీరు పెట్టుటకు మరొక కూ�వాడిని రోజుకు రూ.2 చెల్లించి, ఆ నాలుగు గంటల సమయాన్ని సేవాచ్చగా బైబీలు చదువుట్రై వినియోగించువాడిని, ప్రతివాక్యమా సజీవమైన రెండంచుల ఖడ్గమై నాలో దారి నన్ను చైతన్యవంతుడిని చేసేది. వాక్య భాగవైన క్రీస్తుబోధ నాలో గొప్ప నిరీక్షణ కలిగంచాయి. యేసునామము శక్తిగలది ఆశక్తితో దెయయాలను వెళ్ళగొటటవచ్చు, స్వస్థతపరచువరాన్ని పొందవచ్చు అద్భుతాలు సాచక క్రియలుచేయు సామర్థ్యము లభిస్తుందన్న వాక్యాన్ని అకషారాల నమ్మాను. అప్పట్లో మావదినకు దయ్యం పట్టింది. ఎందరో బూతమైదయల నాశ్ర్యించాము. ఏమీ పనిచేయలేదు. ఒకరోజు మాకుటుంబీకులంతా ఒకేచోట చేరి ముచ్చటించే వేళ్లో నేను ధైర్యంగా చెప్పాను.
యేసు స్వస్థత పరచువాడిని చెప్పిన మాటవారికి వింతగాతోచింది. చెప్పానుగాని ఎలా వదిలించాలి? ఎలా ఆరంభించాలో తెలియు లేదు. సరనని యేసుపటాన్ని ఒకటి సంపాదించాను. సాధారణంగా మాకుటుంబములో ఏదైనా మంచి పనికి పూనుకున్నప్పుడు తిది�, నకష్రతం గమనిస్తాము. అదేరీతిగా ఒకరోజు సమయం నిరణయించాను. ఒకరాత్రి 8 గంటల సమయంలో ఆపటాన్ని యింటివారి
బూదిగంత అద్భుత సాక్షులు
96 ముందుంచి మాట్లాడుట ఆరంభించాను. ""యేసు నీనామంలో ఈ దయయాన్ని దారం చేయి. నేను నిన్ను నమ్మాను. నీవే సత్యదేవుడవు నీమహిమ చూపండి". ఆకషణంలో వింత జరిగింది. మా వదినకు చదువురాదు. అన్యబాషలలో మాట్లాడసాగింది. వెంటనే సవాచ్చివైన తెలుగులో చెప్పిన వివరాలు విని మాకుటుంబమంతా అవాక్కయ్యారు. ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ""యేసే నిజమైన దేవుడు, దేవుని వెలుగు ఈ గృహంలో ప్రవేశించింది. నన్ను బూతమైదయడే ఈ యింటికి పంపాడు. ఈ దేవుని శక్తిముందు నేను నిలువలేను ఈమెను వదిలి వెళ్ళిపోతాను". వెంటనే ఆమెకు పూర్తిగా స్వస్థతలభించింది. నావిశ్వాసాన్ని శంకించి కోట్టి బాదించినవారంతా నన్ను ఏమీ బాదించలేదు. వారికి జవాబు లభించింది.
ఈ సంఘటన ద్వారా నాలో విశావాసం స్థిరపడింది మరింత ఆత్మీయ బలాన్ని పొందాను. అ భాగ్యలైందరో వ్యాధిలో బాదింపబడువారిపట్ల జాలికలిగ యేసునామములో ప్రార్థించగా రోగాలపై స్వస్థత లభించేది. తకుకవ కులస్తులతో కలిసి వెులసి జీవించుట మా కుటుంబీకులకు భాద కోపం కలిగంచగా ఆటంక పర్చారు. క్రొత్తగా వ్యాపారము ఆరంభించి ఆటంకపరచు కుటుంబాలకు దారమయయాను. యేసుపాదాల వద్ద సేవకునిగా పేరు మార్చాను బైబీలు కాలేజీలో పాస్టు కోర్సు చదివాను దైవసేవలో సాగిపోతా క్రీస్తుసేవలో కొనసాగిపోవు చున్నాను. నాసేవార�ం ప్రార్థించండి. యేసే గొప్పదేవుడని నమ్మండి.
ఆమెన్..
బూదిగంత అద్భుత సాక్షులు
97

నేనే మార్గము, నాది బంగారు బాట అని చెప్పి
క్రీస్తు నన్ను రక్షించారు
పద్మ / విజయవాడ .
లాకా 8:15
""మంచి నేలనుండు విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనససుతో వాక్యము విని దానిని అవలంభంచి ఓపికతో పఘలించువారు."
పరిచయము :
నా పేరు పద్మ, మాది విజయవాడ. ప్రభువు నామంలో నేను మీతో నాసాకషాన్ని పంచుకొను ధన్యతనిచ్చిన నా రక్షకునికే స్తుతి మహిమ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నా సోదరి కుమారి తనస్నేహితురాలి ద్వారా క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన 6 నెలలు తర్వాత నాకు క్రీస్తును గార్చి సాక్ష్యము తెలిపంది. నేను, అమ్మకలిసి ఎందరినో పూజిస్తూ విగ్రహారాధనను ప్రేమించేవారం నాకు మా చెల్లిపట్ల చాలప్రేమ వుంది. ఈ దేవుళ్ళను ప్రేమించుటలో మతపరంగా చాల వాదించుకోనేవారము. ఈ ఒక్క దేవుళ్ళ నమ్మకాలను బట్టి విబేదించాము. క్రీస్తు మాట్లాడే దేవుడు, కనిపంచే దేవుడు సజీవుడు, దేవతలకంటై గొప్పవాడని మా చెల్లి చెప్పగా, మారకంతో మంది దేవతలున్నారు. మామతం గొప్పఅంటా వాదించుకొనెవారము మాతల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు సర్లపూజలు పూర్తిచేసి నొస్టిపై కుంకుమబుట్టు పెట్టుకొని రో� ఆలస్యంగా సాకలు చేరదాన్ని, చిన్నతనములో నీకే పూజల పిచ్చితగదని స్నేహితులు వాదించేవారు. కొన్నిసార్లు మా చెల్లి మాటలు నన్ను ఆలోచింపజేపసవి.
దేవుడు మాట్లాడగలడా? కనిపస్తాడా? మనిషికి కనిపేసత మనము బ్రతకగలమా? నేనెపుడా ఈ మాటలు వినలేదు. ఎంతో యిష్టతతో ప్రార్థించి పూజించననా, నేనెపుడా దేవుళ్ళ మాటలు వినలేదు వారిని చూడలేదు. గనుక మా చెల్లి మాటల్లో నిజాన్ని కనుగోనాలనే ఆశ నాలో కలిగంది. క్రీస్తు నిజదేవుడు, నేనే మార్గము సత్యము జీవవైయున్నాననియు, పరలోకానికి మార్గమే క్రీస్తేనని
బూదిగంత అద్భుత సాక్షులు
98 చెప్పగా విన్నాను. ఏపండునైనా తింటేనే రుచి తెలసతుంది. తీయగా ఉంటుందా? పుల్లగా ఉంటుందో తెలిసికోగలము కదా! నేనే స్వయంగా అనుభవం ద్వారా తెలిసికోదలిచాను. నా చెల్లి కుమారి సాటిగా నాకు చెప్పినమాట ఏదనగా నీవే ప్రార్థించు రెండు మాటల్లో ప్రార్థించాడు
""నేను పాపిని అని ఒప్పుకోవాలి నాకు కనబడి మాట్లాడు అని అడగాలి గతంలో క్రీస్తును నమ్మిన ప్రైస్తవుల పట్ల చిన్నచూపు ఉండేది. అదేదో విదేశీయుల మతమనియు, వార గొప్ప దేవుని కలిగయున్నామని విర్రవిగుతారు. వీరు ప్రార్థించే స్థలమునకు ఒకసారి స్నేహితులతో వెళ్ళగా వీరి మాటలేమ అర్థం కాలేదు. ఇక ఎన్నడా వీరి జోలికి పోరాదని తలంచాను. మరొక స్నేహితురాలు హిందామతం కన్నా క్రీస్తు శక్తి గొప్పదని నమ్మి ప్రైస్తవురాలిగా మారుటనాకు ఆగ్రహాన్ని తెచ్చింది. ఆమెను గద్దించాను. ""మనమతంలో లేనిది వీరిమతంలో ఏముందని నీవీమతానికి చేరువయయావు? ఈ పద్ధతి నాకు నచ్చలేదన్నాను.
మా చెల్లి కుమారి పూర్తిగా 6 నెలలుగా చెవిలో చెప్పిందే చెప్పుచూ క్రీస్తే గొప్ప దేవుడని చెప్పుట వల్ల సరచూద్దాం అని ఆమె మోకరించి గాలిలో చెప్పుకుంటున్న మాటలు నాకాశ్చర్యం కలిగంచాయి. ఒక రోజు నా చెల్లి పద్మా అని పిలిచింది. నాదేవుడు నీ కొరకొక బైబీలు వాక్యము చెప్పారు. నీ కోసమేసువా! అని వివరంగా చదివింది. జకర్యా 3:4
దాత, ""యితని మలిన బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీదోషమును పరిహరించి ప్రశస్తమైన వపసతములలో నిన్ను అలంరించుచున్నానని సెలవిచ్చెను. మా చెల్లి చదివిన మాటలను బట్టి పక పరా నవ్వాను. రో�శూచిగా సా�నం చేస్తూ మంచి బట్టలు ధరిస్తున్నాను కధ! నేను నీదేవుడనే అడుగలేదు కద! ఈ మాటలేమటి? అని ప్రశ్నించాను ఆతర్వాత నర్సింగ్ చదువుటకు రోకళ్ళపాలైంలో నర్సింగు పటై�నింగులో చేరాను దేవుడు నా కొరకు చెల్లి ద్వారా యిచ్చిన వాక్యము సాటిగా బాణంలా నాహాృదయాన్ని గ్రుచ్చుకొని సన్నగా బాదించసాగింది. వాక్య ప్రభావంవల్ల తెలియని రీతిగా ఎకుకవ ఆలోచించసాగాను. నాచెల్లి దేవుడు నిజంగా ప్రేమిసాతరా? నా కొర్రై చెల్లి ద్వారా నాకు ఎందుకు ఈ సమాచారాన్నిచ్చారు? నేను ఏనాడా మంచిమనససుతో క్రీస్తును కోరుకోలేదు
బూదిగంత అద్భుత సాక్షులు
99 కద! పోనీ ప్రార్థించి చూదా�మా? ఎలా ప్రార్థించాలి? నాకు దైవవాక్యంలో మాటలే పదేపదే జా�పకంలోకి రాసాగాయాయి. మాచెల్లితో నిబంధన చేసాను. నీవు చెప్పిన రెండు మాటలు చెప్పి నీవు నమ్మిన క్రీస్తును మాడు రోజులు మాత్రమే ప్రార్థిస్తాను కనబడాలి లేదా మాట్లాడాలి లేకపోతే నీదేవునిజోలితీయను అంతే అన్నాను.
సర, నీ విగ్రహారాధన కొన్ని రోజులు మాని క్రీస్తును ప్రార్థించకో అని చెల్లి చెప్పింది నేను ప్రయతి�ంచదలిచి నేను వదిలివేసిన విగ్రహాపూజవల్ల ఆ దేవతలకు ఆగ్రహము కల్గునని భయపడాను. నేనయితే ప్రతిరాత్రి వేళ్ కూడా ప్రతి దేవత దగ్గర కుంకుమ తీసి బోట్టుతోనె నిద్దపోవుట పరిపాటి ఈ నిరణయంలో క్రీస్తును మాడు రోజులు వరకు ప్రార్థించగా, మొదటి రెండు రోజులలో ఏమీ జవాబురాలేదు. కాసత నిరాశపడిననా, మాడవరోజు ఏదో గొప్ప మారుప జరుగనై యున్నదని ఆశించాను. మా యింటినిండా విగ్రహాలున్నాయి. వినాయకుడు, లక్ష్మి, సరస్వతి, కనకదురగ, వెంకటేశ్వరస్వామి, సాయిబాబా, మహాంకాళ్మ్మ వీటిని చూస్తూ ఈ క్రొత్త దేవుడైన క్రీస్తును నమ్మదలిచాను. నాకేమ సంబభవిస్తుందోనని భావించాను. కాస్త ధైర్యంతో నిరీక్షణతో క్రీస్తును ప్రార్థించాను.
""నీవు గొప్ప దేవుడవని చెల్లి చెప్పింది. నన్ను క్షమించు, నేను పాపిని నీవు గొప్ప దేవుడవో, విగ్రహాలు నిజవైనవో తెలియని అజా�నములో నున్నా గనుక నీవే సత్యమారాగన్ని చూపించండి. నేను బభయంతోవున్నాను. ఈ రాత్రి తప్పక నీవు మాట్లాడాలి. ప్రభువా" అని దీినంగా ప్రార్థించాను. ప్రాంతంగా నిద్దపోయాను.
గొప్పదర్శినము కలిగంది:
దేవుడు తనగొప్ప కృపను బట్టి ఎన్నికలేని నన్ను కనికరించి నాప్రార్థనలను ఆలకించగా అవివేకాన్ని మన్నించి క్షమించి దర్శనము ద్వారా గొప్ప సత్యాన్ని బయలుపర్చారు. ఒక్కసారిగా నీలి ఆకాశము తెరువబడింది. బంగారురంగు మెరుపు కలిగంది. ఆకాశము విభాగింపబడగా కొన్ని పొడి అక్షరాలు కనిపంచాయి. ఆ విడి అక్షరాలన్నీ ఆకాశంలో నిలిచిపోయాయి. వాటి క్రిందుగా బంగారు గీత అండర్లైన్ చేసినట్లు గుర్తింపబడింది. ఆ అక్షరాలన్నీ మల మలా వెురుస్తున్నాయి. నేను బూమ నుండి పైన ఆకాశంలో చూస్తూవున్నాను. అదొక సినిమా టై�టిల్స చూపినట్లుంది.
బూదిగంత అద్భుత సాక్షులు
100 దానియేలు 5:5, 27
ఏదో ఒక వ్రాతవ్రాయుచున్నట్లుండెను. త్రాసులో తాచగా తకుకవగా కనబడితివి అనేమాట రాజుగారిని గార్చి వ్రాయబడిను ఈ రీతిగా ఏదో వ్రాత మాట ఒక సందేశాన్ని తెలుపతుంది తర్వాత దైవజనుల ద్వారా అర్థం గ్రహించి సరవాసృష్టికరత అతి సాక� ప్రాణినైన నాతో మట్లాడగలడని తలంచి ఆశ్చర్యము ఆనందంతో ఉపోపంగిపోయాను. ఆకాశములో అక్షరాలన్నీ కలిపి చదివాను. ""బంగారుబాట" అని వ్రాసివుంది. ఆకాశం కాంతివంతంగా ఉంది అక్షరాలు బంగారు రంగులో వెరసాయి. అదే మాటలు ఆకాశమంతా విసతరించాయి. నలుదికుకలా అవే మాటలు కనిపంచాయి. ఆ అక్షరాలనుండి వర�ధార కురిసింది. ఆకషణంలో మా అమ్మ యిల్లు పెంకుటిల్లు కనిపంచింది. ప్రతిచోట వర్షం కనిపంచలేదు గానీ ఆయింటిపై మాత్రము వర�ంపడుట వింతగా కనిపంచింది. ఒకోకకక చినుకు ఒకోకకక క్రీస్మస్ కాలంలో కేకులవలై మారాయి. ఆకషణంలో నాచేతికి కవరు ఒకటి వుంచబడింది. ఆకేకులన్నీ ఏరి పెద్దకవరులో పెట్టుకుంటున్నట్లు చూచాను.
ఒక్కసారిగా ఉలికిక పడిలేచి చూడగా ఉదయము 5 గంటలయింది. ఆరోజుల్లో మేము దైవజనులతో కలల గార్చి సంప్రదించాలనే ఆనుభవం నాచెల్లి ద్వారా తెలిసికోనే స్థితిని బట్టి సింగనగర్ వెళ్ళాము. గతంలో రత్నబాయి టీచరుగారు ఆవెకుమారెత ద్వారా మా చెల్లి క్రీస్తు పరిచయము చేసికోగలిగంది. ఆత్మీయంగా ఎంతో అద్భుత పరిపకవాస్థితికి చేరిన భక్తురాలు ఆమె ఓరుపగా విన్నారు. వివేకంలో నన్ను ప్శంచారు. ""అవ్మా పద్మా నేను నీదర్శినభావాలు వివరించక పూర్వాము నా ప్రశ్నల రెండింటికి జవాబు నివవాగలవా? నేను ఆసక్తిగావిని సరనండి అని సిద్ధంగా వినసాగాను. ప్రపంచంలో ఎతైన ప్రదేశమేమ? నీదృష్టిలో విలువైన వసతు వేదని తలసతున్నావు? పరవాతాలపైన ఆకాశముంటుంది గనుక ఆకాశమే ఎతైన దన్నాను. యవ్వనంలో యువతి బంగారము ఆశిస్తుంది కధ! విలువైంది బంగారమేనని జవాబిచ్చాను.
అవ్మా పద్మా, నీవు క్రీస్తును అడిగిన ప్రశ్నలో నీమారగం నాకు చూపించు అని అడిగావు కధ! క్రీస్తు మార్గము ఎంత గొప్పదో చూపించారు. ఆకాశము ఉ న్నతమైనది గనుక అన్ని నామములో యేసునామము, యేసు మార్గము బంగారు మార్గము, బంగారు బాటయే అని తెల్పారు. ప్రపంచంలో ఉన్నత స�లవైన
బూదిగంత అద్భుత సాక్షులు
101 ఆకాశంలోనె ఆయన మారగం గొప్పదిగా ఆయన చెప్పిన మాట*్న ధృడం చేసారు. ""నేనే మార్గము సత్యము జీవమునైయున్నాను. నాద్వారా తప్ప ఎవడును తండ్రియెుద్దకు రాడు."
రెండవ సత్యమేమనగా బంగారం అన్నివసతువులలో విలువైనది చెప్పాను. గనుక దేవుడు బంగారంతోనె అక్షరాలు వ్రాసారు. బంగారుబాట అని నేనే మార్గము, ఆ బంగారు బాటని తెలియజేసారు.
మాడవ సత్యముగా చిన్న అక్షరాలు పెద్దవగుట చూచాను. దాని అర్థము రాబోవు కాలములో నావంటి అనయలు నలుదిశలా చేరి పెద్దపసైన్యముగా మారగలరని సాచించారు. ప్రతివారు మార్గమైన క్రీస్తును నవ్మాలి అదే బంగారు బాట పరలోకానికి చేర్చగలదు. ఆమె నార్శినాన్ని వివరించుటను బట్టి దైవికజా�నంలో దేవుడే ఆత్మీయమర్మాలను బోదిస్తున్నారని గ్రహించాను.
నాలగవ సత్యముగా ప్రతి అక్షరమా వర్షపు చినుకుగా మారి కేకుగా మారింది. అట్లు అనేకమైన కేకుల వర్షము రెండు పోర�న్లు పెంకుటిల్లుపై పడుటలు అర�మేమనగా నైవేద్యముగా దేవుళ్ళకు సమర్పించేది నా హాృదయవే ఆ గృహము గనుక వర్షం పై శుదీ�కరించబడి వాక్యవైన నీటితో నాహృదయం నింపబడుతుంది. నాహృదయంలో ఆయన ఆలయముగా (ఇల్లు) దానిలో నివసించుటకాశిస్తున్నారు.
ఐదవ అర�మేమనగా కేకులు క్రిస్కాలములో ఎకుకవవుపయోగిస్తారు కనుక నాహృదములో క్రొత్తగా జన్మించి నన్ను వాక్య సమృద్దిలో ఆనందింపజేస్తారనేది దర్శనము ద్వారా బోధించేవారు.
ఆరవ సత్యముగా కవరులో సేకరించుట అనగా అనేకులకు యేసును చేరచుకొనుటకు దాచిన అనుభవాలు సాకషంగా వివరీస్తూ పంచగలవని సాచించారు. ఈ అద్భుత దర్శన సత్యాలన్నీ అవగాహన చేసికోగలాగను. దేవుడు నన్ను నా ప్రార్థనను గుర్తించారు. ఆయన మాట్లాడే దేవుడని నిజదేవుడని స్పష్టంగా నమ్మాను. వెంటనే నా విగ్రహారాధన పూర్తిగా తొలగించాను. చాలకాలంగా భక్తితో పూజించే విగ్రహాలన్ని పారవేశాను. నేను ప్రైస్తవులను, క్రీస్తును దాషించాను గాని క్రీస్తునన్ను ప్రేమించారు. ""ప్రభా, నీవే నిజమైన దేవుడవు నా అజ్ఞాత స్థితిరకై క్షమించు ఇక నేను నిన్నే నిరంతరము సేవిస్తాను. అని శపధము చేసుకున్నాను.
బూదిగంత అద్భుత సాక్షులు
102
ఉద్యోగము - క్రీస్తుప్రేమలో సాగుట :
నేను క్రీస్తును నమ్మినందుకు ఆయన నన్ను దీవించి మంచి మారుకలతో నన్ను నా నర్సింగు కోర్సులో ఉతీతరుణరా*్న చేసారు. అది నా 18వ సంవత్సరము ప్రవేటులో ఉద్యోగంలో చేరిన తర్వాత భ.ఎ. చదివిన రోమన్ కాథలిక్ నవ్మాకాలున్న హిందామతసతుడినే వివాహము చేసుకున్నాను. నాకు అంకరణ, బుట్టు పెట్టుకొనుట చాల యిష్టపేదాన్ని సినిమాలు చూచేదాన్ని ఇవిమానలంటే నాకు చాల కష్టముగా తోచింది. నా ఆత్మీయతల్లితో సంప్రదించగా, సర పద్మా, నీవేమీ మారవద్దు దేవుడే తన యిష్టతలో నిన్ను మానేరీతిగా మార్చగలరని నానమ్మకముని తెల్పారు. క్రమంగా దైవారాధలో పాలోగనగా ప్రభువు చిత్తములో అలంకరణలను గార్చి చూపిస్తూ వాక్యాధారముగా స్థిరపరచి వాటిపై అసహ్యాత కలిగంచగా క్రమంగా నా కోరికలపై విజయము పొందాను.
నాభర్తతో సినిమాలకు వెళ్ళనందన బుట్టు తీసివేసినందున, నన్ను భాదించేవారు నేను ఆయన రక్షణ్రై భారంతో ప్రార్థించాను. నాభర్త బంధువులు నన్ను అవమాన ప్రచురీతిగా ప్రైస్తవ మతంలోనీ బుట్టులేని స్థితిలో మాయింట్లో అడుగు పెటటవద్దని అబభ్యంతరపెటాటరు. నాభర్తకు ప్రభువే మారుపనిచ్చి నా అవమానము గుర్తించి నన్ను సమర్థించి వాళ్ళను గద్దించారు. బుట్టు విషయం కూడా నీ యిష్టం వచ్చినట్లుండని వదిలిపెటాటరు. చీకటి నుండి వెలుగులోనికి వచ్చినపుడు ఏవిషయాలు అసహ్యాకరవైనవో స్పష్టంగా గ్రహించగలాగను. నేను గొప్ప దేవుని గార్చి బాల్యం నుండి తెలిసికోనివున్నచో ఆయన కృపలో ఎకకవ ఆనందంతో గడిపేాన్నని తలించేదాన్ని.
నేను షారోను మందిరములో దైవజనుని ప్రసంగాల ద్వారా ఆత్మీయత పెంపొందించు కోగలాగను. నా అనుభవంలో మొదటిగా విన్న ప్రసంగము నేన్నడా మరువలేను. ""యవ్వన కాలములో కాడివెాయుట నరునికి మేలు ఆరోజు పసైతాను శోధన ఆరంబవై విపరీతమైన కడుపునొపిపవల్ల బాధపడాను. ప్రభువే కనికరించారు. ఎల్లప్పుడు క్రీస్తు ఆలోచలతోనే జీవించసాగాను. నా 18వ యేట 1989లో పెండ్లి జరిగింది. నాభర్త నేను చిన్న ప్రవేటు ఉద్యోగాలు చేసుకోనేవారం అప్పటికే విశ్వాసిగా వాక్యము వినేదాన్ని గనుక 300 రూపాయలు జీతంతో పదవవంతు 30రూపాయలు దేవునికి యిచ్చి ఆనందించేదాన్ని. 1992 జనవరి
బూదిగంత అద్భుత సాక్షులు
103 15వ తేదీ నీటి బాపీతస్మము ద్వారా దేవునికి మరింత దగ్గరయయాను. వితతువాని ఉ పమానంలో మంచివితతనము బహుగా పఘలించననే వాగ్దానము నాకు ప్రభువు చూపించారు. అదే రోజుల్లో మాకు ఉద్యోగాలు పోయాయి. అనుకోని రీతిగా నాకు మాత్రం 600 రూపాయలతో యిల్లు కూడా వసతిగా లభించగా ఒకరోజు చర్చినండి వచ్చిన రోజు దర్శనము ద్వారా దేవుడు సందేశాన్నిందించారు. ఒక వృద్ధుడు తెల్ల బట్టలతో వాక్యపరిచర్య చేయుట చూచాను. కొందరు పసీతలు శ్రద్ధగా వినుట చూచాను. వారిలో నేను కూడావున్నాను. ఆ వృద్ధుని స్వరం గంభీరంగా వినిపించింది. కీర్తనలు 42వ అద్యాయము ఎవరు చదువుతారు? అని అడిగిన వెంటనే నేను లేచి చదువుతానని చెప్పాను. దపిపనీటి వాగుల కోరకు ఆశపడునట్లు దేవా నీకొరకు నాప్రాణము ఆశపడుచున్నది. జీవము గలదేవుని కొరకు తృషణగొనుచున్నది.
ఆ అద్యాయమంతా చదువగా ఆశపడుట తృషణగొనుట మాత్రవెుకాదు నిరాశలో కృంగియున్నాను, శ్రమలో నిరీక్షణ ఎలా ఉంచుకోవాలి అనే సత్యాల వివరణ నన్ను చాల ఆకర్షించింది, నేను నాభర్త కాపురమున్న స్థలమునకు దగ్గరగా సత్యసువార్త సహవాసము పాస్టు గారు జకర్యాగారు దైవజనుడు మమ్ములను ఆత్మీయతలోనికి నడిపించుటకు యిష్టత చూపుచు మాయిల్లు దర్శించి వాక్యము బోధించి ప్రార్థించి, దర్శినాలకర�ం వివరించి సందేహాలు తీర్చివారు. 42వ కీర్తన గార్చిన దర్శనాన్ని వివరించగా ""అవ్మా పద్మా, నేను నా మందిరములో యిదే వాక్యాన్ని బోధించాను ఆశపే అనుభవం ఎప్పుడు వస్తుంది? ఏదైనా దొరకనపుే కద! యిది శోధన కీర్తనగా వుందని గ్రహించి భవిష్యత్తులో ఏమ జరుగునోనని ఆంధోళ్న చెందాను. దేవుడేమాయెను? అనే వచనము చదివినపుడు, అరె నాకు కూడ యిస్థితిరానై యున్నాదా? అని భయము కలిగంది. నాఉద్యోగము కూడా పోయింది. నాకు నాభర్తకు ఉద్యోగం లేకపోతే ఎలాబ్రతకాలి? నీపఘలము అధికము అన్న వాగా�నమేమయింది? ఉన్నపఘలము కూడా ప్రభువు దారపర్చారమ? అని ప్రార్థించుకొనేదాన్ని నాభర్త భ.ఎ. చదివినందన క్రొత్త ఉద్యోగ్యానేషణలో నుండగా నాభర్త బంధువుల మాకు నిత్యావసర వసతువులన్నీ సమకూర్చివారు.
నేను ఈ స్థితిలో యితరుల సోవ్ముపై ఆధారపడి బ్రతకుటను బట్టి అభిమానముతో రోషంతో దు'ఖపేదాన్ని నాచెల్లి, జకర్యా పాస్టరుగారు నేను ఉ
బూదిగంత అద్భుత సాక్షులు
104 పవాసంతో ప్రార్థించాము. అలసిపోయి ఆరోజు బైబిలుపై తల ఆన్చి నిద్దపోయాను. అకషణములో మధురమైన మెల్లని స్వరము వినిపంచింది. అంతేకాదు గాలిలో అక్షరాలు సాచించారు. నాకు ఈ మాటలు బైబీలులో ఎక్కడ వున్నాయో తెలియదు. తర్వాత దైవజనుని ద్వారా గ్రహించాను. యెషయా 41:14
""పురుగువంటి యాకోబా, ఇ్రశాయేలను ఉద�రించు దేవుడను నేనే" యి మాటలు చేతితో వ్రాసి చూపించారు. అంతేకాదు. స్వరంతో చెప్పినవాట కీర్తనలు 116:1 చదువుకో ఆ తర్వాత 126వ కీర్తన పూర్తిగా చదువుకో అన్నారు. ""యెహోవా నా వెురను నా విన్నపమును ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించు చున్నాను. మన నోటినిండా నవువావుండెను కన్నీళ్ళలో వితతుచున్నవారు సంతోషముగానముతో పంట కొపసదరు". యెహోవా మన కొరకు గొప్పకార్యములు చేసియున్నాడు. మనము సంతోష బభరితులవైలైమ"
నేను మాట్లాడే దేవుని కనుగొనుట నాభాగ్యము విగ్రహారాధన పాపం నుండి తప్పించారు. నాభడడ్లకు అట్టిపాపం లేకుండా పూర్తిగా కాపాడారు ""హల్లెలూయ" నాకిచ్చిన వాక్యాలలో నోటిలో నవువాంటుంది, ్రశమంతా మార్చిపోతావన్న ఆయన వాగ్దానము గొప్పకార్యాలు చేయు దేవుని సమర్థత నా పరిస్థితిలో కన్నీటితో వితతునపుడు సంతోషంలో పంటకోస్తావనే అబభయమునాలో వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చాయి. దేవుని వాక్యము శక్తిని నిదిగా గ్రహించి దేవునినమ్మి స్తుతించాను ఆరోజుల్లో ఒక పెండ్లికి వెళ్ళాను ఒక దైవజనుడు కనిపంచగానే నా అనుభవ దర్శనాన్ని వివరించాను. అవ్మా నీకు మంచి రోజులురానైయున్నాయి. చాల గొప్ప అనుభవాన్ని పొందావు ధనయరాలవన్నారు. ఆరాత్రి తెల్లని నర్స్ వపస్తాలతో ఎందరో ప్రజల మధ్యనడిచివస్తున్న అనుభావాన్ని చూచాను. ఆతర్వాత దైవవాక్యం ద్వారా మరోకసారి నన్ను ధైర్యపరిచారు.
""ఒక మానిక సన్ననిపిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికలకు అమ్మబడును" ఈ వాగా�నంలో సమృద్ధి నేను పొందగలాగను ప్రభువు గతంలో నాపఘలము అదికమగునన్న వాగ్దాన ప్రకారము 10వేల జీతంతో నాభర్త ఉద్యోగము అందుకున్నారు. నాకు మానాన్నగారి పరపతితో 2200 రూపాయలతో మంచి ఉ