Chapter 6 of 19

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 82–97)

కుమార్తె విశావాసయాత :

నాఏ్రైక కుమారెత కళ్యాణి వివాహము ఎన్నో సమస్యలు, అపజయాల నెదురొకనగా అద్భుతాలు చూపించారు. విజయవాడలో మరనాతా విశావాస సమాజము ప్రార్థనా మందిరములో వాక్య బోధనలచే ప్రభావితమైన నాకుమారెత మోజైస్ చౌదరిగారి ఆర�వార్యాన నీటి బాపీతస్మము పొందింది. ఆమె వివాహము అందముగా నున్న యువకునితో జరుగునని ప్రభువు చూపించారు. నమ్మినవారికి అసాధ్యములన్నీ సుసాధ్యములు కాగలవని నాకుమారెత జీవితవే గొప్ప సాక్ష్యముగా మారింది.

1997 జనవరి 23వ తేదీ, పెద్దభ్బాయి ప్రయత్నంలో ఒన సంబంధము నాకుమార్తె వివాహానిరకై తెచ్చారు. కానీ ప్రభువు ఇంజనీరుతో అందమైన యువకునితో నా నిరణయంతో నిశ్చయించాను రెండవసారి తెలియజేసారు. అపపటికేనా యిద్దరికుమారులకు సంతానము కలిగంది. కుమార్తె అవివాహితగా మగిలిపోయిందని లోకులు కాకులుగా విమర్శలు చేయసాగారు. ఈ నిందల మధ్య చాల భారంతో వాగా�నాలాధారంగా ప్రార్థించాము. ప్రతి భారమైన ప్రార్థనకు ప్రభువు స్వరము ద్వారా నాకు జవాబునిచ్చేవారు. ఒకసారి దర్శనము ద్వారా నాకు జవాబునిచ్చేవారు. ఒకసారి దర్శనములో అగ్నిలో సంచారము చేయువ్యక్తిని చూచాను. యిప్పుడు సంప్రదించే సంబంధము మీకు సాటకాదని తెల్పాడు. నీకుమార్తెకు సరియైన సంబంధాన్ని ముందే నిరణయించానని చెప్పాను కద! అని మాడోసారి తెలిప ధైర్యపర్చారు.

2000 సంవత్సరము ఏప్రిల్ 8వ తేదీ గొప్ప దర్శనాన్ని చూపించారు. ఆదర్శినములో ఒక తెల్లని చాప కనిపంచింది దానిపై 13 మంది దేవదాతలు తెల్లని వపస్తాలతో కూరచున్నట్లుగా చూచాను వారి చుటాట తెల్లని మేపఘాలు

బూదిగంత అద్భుత సాక్షులు

73 ఆవరించివున్నాయి. నేను వారిని సమీపించాను. ""మీరంతా దేవుని నుండి వచ్చారని నాకు తెలసు నాకుమారెత కళ్యాణి వివాహము ఎప్పుడు జరుగునో చెప్పగలరా? అని అతృతతో ప్రశ్నించాను. ఇప్పుడు కాదు, చాల కాలముంది అన్నారు. అప్పటికే 25 సంవత్సారాలు వయససున్న కుమార్తె గార్చి బాధతో భగ్గరగా ఏడ్చాను. నాకుమార్తె అమెరికా ప్రవేశానికి ధరకాస్తులు పెట్టుకోగా వీసా లభించింది. ఆమె వెళ్ళదని ప్రభువు చెప్పారు. అంతలో ఉద్యోగాన్ని కోలోపయిననా ఆమె విశ్వాసాన్ని కోలోపలేదు. ఆర్థికంగా మాస్థితి దిగజారింది. ఈ అనుభవాల్లో విలువైన ఆత్మీయ పార�ా*్న నేరచుకున్నాము. నాకుమార్తెతో దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడసాగారు.

2002 ఆగషుట 11వ తేదీ ఆమె కొక దర్శనము కలిగంది. నాకుమారెత ముందుగా త్రితవావైన తండ్రి కుమార పరిశుదా�తయ్మలు ఆసీనులై యండగా పెద్దల సమక్షంలో పెద్దవిందు జరుగుటచూచింది. నాకుమారెత తినుటకు ఆహారము ఏమీలేదని విచారంతో నుండగా దేవుడే స్వయముగా సింహాసనము నుండి లేచి దిగివచ్చారట, సమీపించి అవ్మా, నీకు తినుటకేమీ లేదా? అని ప్రశ్నించి, నీకు రిచకరవైన ఆహారాన్నిస్తానని చెప్పి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని అందించారట, ఈ దర్శనము చూచిన కళ్యాణి అత్యంత ఆనందంతో దేవుని స్తుతించింది. ఆ రోజుల్లో గంటూుజిల్లాలో పెద్దముక్క అనే గ్రామంలో ఒక మందిరము నిర్మాణము పూరతయి ప్రారంభోత్సవ మీటింగున్రై పాస్టర్ మోజైస్ చ�దరీగారు విచ్చేస్తూన్నట్లు తెలియగా నేను వెళ్ళాను. విచ్చేసిన పసీతలలో ఒకామె నాకుమార్తె కొరకు ఒక సంబందాన్ని ప్రస్తావించారు. వాళ్ళబ్బాయి సింగపూరులో ఉద్యోగం చేస్తున్నాడని, ఇంజనీరు అని తెలిసింది. ప్రభువు చెప్పిన సంబంధము ఇదేనేమో మంచిగా తోచిందని చెందని సంతోషించాను. కానీ నాకుమారెత పూర్తిగా దేవుని చిత్తములో కనిపెటాటలని 40 రోజులుగా ఉపవాసం ఉంటనని తెలిపంది. అద్భుతంగా ఆమెకు ముంబాయిలో 25వేలు జీతంలో టాటా కంపెనీవారి ఉద్యోగము లభించింది. వాక్యాధారగా నమ్మింది.

""మనలో కార్యసాధనకవైన తనశక్తి చొప్పున మనము అడుగువాటి కంటైను }హించు వాటికి కంటైను అత్యదికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తుయేసు మాలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగ గాక ఆమెన్. మరొక అద్భుతంగా నామనుమరాలు ప్రమాదవశాతతు కరెంటు

బూదిగంత అద్భుత సాక్షులు

74 తీగ తగిలిననా దేవుడే కాపాడాడు. ఒంటరిగా నాకుమార్తె ముంబాయిలో ఉ ద్యోగం సమస్యల కాధారమగునని నేను తోడుగా వెళ్ళాను. అక్కడ ప్రైస్తవ విశ్వాసుల సహవాసాన్ని వెదకుకన్నాను. ఆశ్చర్యరీతిగా మంచి విశ్వాసుల సహవాసం దొరికింది. క్రీస్తు ప్రేమలో ఆదరణ పొందాము.

నవంబరు 2004వ సంవత్సరము 6వ తేదీ మరలా ప్రభుని స్వరం విన్నాను. ప్రభువు సింగపూరు ఇంజనీరు కళ్యాణిరకై సిద్దపర్చారనియు వారి కుటుంబము పూర్తిగా ప్రభుని విశ్వాసులని తెలసుకోని కనిపెటాటము. ఆరోజుల్లో నాకు గండె జబ్బు వచ్చి డాక్టు రమేష్ ఆస్సటల్లో చికిత్స ్రై వెళ్ళగా ఆరాత్రి ప్రభువునాతో సాటిగా మాట్లాడి ధైర్యపర్చారు. స్వస్థత నిచ్చే యెహోవాను నేనే అని మాట్లడి స్వస్థపర్చారు. ""నిన్ను స్వస్థత పరచు యెహాోవానునే" నాకు కుమార్తెకు ప్రభువు మరలా దర్శనమిచ్చి గొప్ప జనముల మద్య సాకషమస్తున్నట్లు చూచింది.

పిబ్రవరి 2005 సంవత్సరము 25వ తేదీన మరొక దర్శనంతో ఒక్కనెలలో కళ్యాణి వివాహము నిశ్చయవైనట్లు ప్రభువు చూపినట్లుగా సరిగాగ 28వ తేదీ 2009 మార్చి నెలలో ఘనంగా మోజైస్ చౌదరిగారి ఆధ్వర్యంలో వివాహం కావాలని ప్రార్థించాము. ఆరోజు సతీమణి గారితో అమెరికా ప్రయాణము మధ్యలో మాయింటికి వచ్చి కళ్యాణి వివాహం కొరకు ప్రార్థించారు. ఆ తర్వాత 2009 మార్చి 31వ తేదీ సింగపూరు నుండి వరుని తల్లి నాకగశవారమ్మగారు ఫోను ద్వారా వారి సంతోషాన్ని తెల్పారు. ""ఇందిర్గారు, నాకుమారుడు మంచి విశ్వాసి నాకుమారుడు తన వివాహము కొరకు దేవుని చితాతన్ని కనుగొనుట్రై ప్రార్థించగా కళ్యాణిని చూపించారు. జకర్యా గ్రంథంలో వాక్యము దర్శనము ద్వారా స్థిరపడ్డారు.

విజయవాడ మేము వచ్చి వివాహ ప్రయత్నాలు చేద్దాం అన్నారు. చెప్పిన రీతిగా ఏప్రిల్ 9తేదీన మేము కలిసి సాక్ష్యాలు పంచుకోని ప్రార్థన పూర్వాకంగా వివాహానికి సిద�పాటుగా ప్రయత్నాలు చేసాము. దేవుడే మధ్యవర్తిగా నుండగా మేము బహుగా ఆనందించాము. వివాహము నిరణయము తర్వాత నా అల్లుడుగారైన జాషువాగారితో మాట్లాడాను. ఎందువల్ల ఎకుకవ సమయము తీసుకోని నిరణయము చేసికోగలాగరనగా అతని అద్భుత సాక్ష్యం వివరించారు. కట్నల లేకుండా ప్రభువు మాటకులోబడ్డారు మోజైస్ చౌదరిగారి ఆదిపత్యంలో 2009, జాన్ 17వ తేది మరనాత విశావాస సమాజము మందిరములో పరిశుద్ధ వివాహము జరిగింది.

బూదిగంత అద్భుత సాక్షులు

75 వివాహానికి విచ్చేసిన అనేకులు అద్భతంగా సమకూర్చిన రీతిని బట్టి యిద్దరి సాక్ష్యాలు విని ఆశ్చర్యపడి ఆనందించారు.

నా జీవితంలో 8 సంవత్సారాలుగా విశావాసంతో అనేక అద్భతాలు, దర్శనాల పఘలితముగా }హించిన శక్యవైన ఆశ్చర్యకార్యాలు నాపట్ల నాభడడ్ల పట్ల ప్రభువు జరిగించారు. అనుభవాలన్నీ సాక్ష్యముగా వ్రాయుధన్యత నిచ్చినందురకై దేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావము కృతజ్ఞతతో చెల్లిస్తున్నాను. వాక్యము ద్వారా ప్రభువు నాతో నాకుమార్తెతో మాట్లాడి ఆత్మీయంగా బలపర్చారు.

""సిది�ంచిన మనోవాంచి్ జీవవృకషము కోరిక స్పఘలము కాకుండుట చేత హాృదయమునొచ్చును". ప్రభువు చిత్తంలో 2000 జనవరిలో అమెరికాకు వెళు ిటకు వీసా లభించింది. ఆమెకు అమెరికా వెళ్ళాలనే కోరెక చిన్నపపటినండి చాల ఆశ వుండేది. ఆవీసా నాలుక గీసుకోవడానికి కూడా విసికిరాని ప్రభువు నాతో చెప్పగా నిజంగానే విపఘలమయింది. అమెరికాలో టివాన్టవర్స పడిపోవుట ద్వారా వెళ్ళలేక పోయింది. ముంబాయిలో టి.సి.యస్లో ఉద్యోగము, పెండ్లి తర్వాత సింగపూర్లో భర్తతో ఉద్యోగమున్రై వెళ్ళారు. బాబును బహుమతిగా యిచ్చారు. అమెరికా వెళ్ళు ప్రయత్నాలు కొనసాగించగా మరలా విసా లభించింది. 2008వ సంవత్సరంలో అల్లుడు జాష�వ ముందుగా వెళ్ళు ధన్యత లభించింది. 2008 వ సంవత్సరములో ఫిబ్రవరి పాప కూడ వెళ్ళింది. రెండవపాప పుట్టుక సమయంలో 2010వ సంవత్సరము నవంబరులో నేను కూడా అమెరికా వెళ్ళు ధన్యత లభించింది. సింగపూర్లో నుండగా మంచి దైవసహావాసం లభించింది. దైవసేవకుల సన్నిహితుల అమెరికాలో డెట్రాయిట్లో సహోదరులు జి.పిరావ్గారు, జి.జాన్గారు రడియో ప్రసంగీకుని సోదరుని కుటుంబము మంచి సేవ, సహావిశ్వాసుల భక్తిగల దైవసన్నిధిలో మేమంతా పరిచయమయయాము.

సహోదరులు �క్యతకలిగియండుట ఎంతో మనోహరము వంటి ఆనందాన్ని అనుభవించాము. జి.వి.రావుగారు రాజకుమారిగారి నాయకత్వంలో, జానీ, కరుణగారి అప్యాయతతో డెట్రాయిట్ సహవాసములో అత్మీయు మేలు పొందిన జ్ఞాపకాలు మరువలైము. సింగపూరులో నాకుమార్తెతో నుండగా అమెరికాలో నుండు అల్లుడుగారిని చేరు నాకుమార్తెకు తోడుగా నుండగా కవిత సుధాకర్గారు, ఆత్మీయ సేవకులు అన్య దేశంలో ఎంతో ప్రేమను అందించారు. ఆప్రాంతంలో గృహం కొరకు దర్శనము ద్వారా చూపిన గృహమును నేను డెట్రాయిట్లో నాకుమారెత

బూదిగంత అద్భుత సాక్షులు

76 అల్లుడు పొందిన గృహమును చూచి ఆశ్చర్యపడాను. అదే గృహాన్ని ముందుగా దర్శనములో స్పష్టంగా చూపించారు. నాజీవితంలో ఎన్నో దర్శనాల నెరవేరుపను బట్టి దేవుడు ఎంతైన నమ్మదగినవాడని ఘనపర్చాను.

Photograph from page 86 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 86

""నన్ను ప్రేమించువారిని, నేను ప్రేమించున్నాను. - నన్నుజాగ్రతత వెదకు వారు, నన్ను కనుగొందురు.

ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమయు -నీతియు నాయెుద్దనన్నది"

వాక్యాధారముగా నడిపించే గొప్ప దేవుడు మనకున్నాడని నా సాకషాము చదువుచున్న మీరంతా క్రీస్తు ప్రేమను రుచి చూచి ప్రభువురకై నమ్మకమైన సాక్షులుగా నిలవాని నా హెచ్చరిక క్రీస్తుకే సర్వదా మహిమ ప్రభావము కల్గుగాక మనమంతా నిత్య జీవానికి వార్సులము కావాలని నాదీన ప్రార్థన. అట్టి కృప మనకందరికీ కల్గుగాక ఆమెన్. హల్లెలూయ

""అలలపై నడిచిననా యేసయ్యా గలిభలిని కలవరములను తొలగ జేసిన కలష్ హారుడా నాయేసయ్య మీకే వందనాలు".

బడికి వెళ్ళని నేను బైబీలు చదువు అద్భుతం చేసి సేవలో

క్రీస్తు నిలబైటాటరు

భషప్. సామయల్. ్ర/ హైదరాబాదు

""నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లడవలైను."

పరిచము :

నేను వరంగల్ సమీపంలో ఒక కుగ్రామములో జన్మించాను. మానాన్నకు 12వుంది కుమారులు 12 మంది కుమారెతలున్నారు. నేను ఆఖరి కుమారుడిని తినుటకు ఆహారము చాలేదికాదు, చదువుకొనుటకు పాఠశాలలేని పల్లెటారు. వపస్తాలు సరిగాగ ఉండేవికావు, నాపేరు వీరాసావామ. చేలల్లో పండ్లు, పంటలలో కంకులు తింటా ఆకలి తీరచుకొనేవాడిని.

కల్లు బాగా త్రాగేవాడిని, సిగరెట్లు అలవాటుయయాయి. దొంగతనంగా

బూదిగంత అద్భుత సాక్షులు

77 పోరుగింట్లో కోడిని తెచ్చుకుని చంపి కాలచుకుని తినేవాడిని. కల్లుత్రాగిన చెట్లు నరికేవాడిని చాల వింతగా మార�ంగా ప్రవర్తించేవాడిని. నేను కాసతబాగుపడాలని నాకు మానాన్న పెండి�చేసాడు. ఒక పాపకు తండ్రినయ్యాను. నాకంటిపై పెద్దగడడ్ వల్ల చాల వికారంగా నున్న నాముఖం చూచి అందరూ భయపడేవారు. నాభార్య భడడ్లతో నన్ను వదిలిపెట్టింది. నాతల్లిదండ్రులు నన్ను పోషించలేక చేసత చచ్చానని వదిలేసారు. ఒంటరిగా వరంగల్లు 60 కి��వీు నడిచి ఆసపటల్ చేరాను. కాని హైదరాబాదు గవర్నమెంటు ఆసప్రతి గాందీికి వెళ్ళమన్నారు. దిగులుగానడిచివెళు ి వేళ్లో మా}రి చాకలివాడు కనిపంచాడు. పామరుడైననా ప్రేమగలవాడై నందున పోరుగువార్ని ప్రేమించేవాడు విద్యావంతుడు కానక్కరలేదు కదా!

నన్ను చూచి అలింగనము చేసుకుని నాయింటికిరా బాబా అని ఆహ్వానించాడు. పసైకిల్ రిక్షా ్రతోక్కగలవా అని అడిగాడు. పసైకిలు ్రతోక్కలేను కదా! అన్నాను. పసైకిల్రికషా నేర్పించగలవని, నేర్పి యింటికి తిరిగి వెళ్ళనచో, ఈ రీతిగా బ్రతకవచ్చు నని బ్రతకుతెరువు చూపాడు. నన్ను కలిసిన రాత్రి కంటిగడడ్ చిత్రంగా చితికి చెడుద్వంగా చాల స్రవించింది. నాగడడ్కు స్వస్థత లభించింది. నెమ్మదిపొందాను.

నీకు ఏభాష కూడారాదు. తెలుగు కూడా సరిలేదు రిక్షా ్రతొకిక యికకడే జీవించుట మంచిదన్న చాకలివాడి సలహాద్వారా కాసత డబ్బు సంపాదించి ్రబతకసాగాను. అది 1970వ సంవత్సరము హైదరాబాదులో మాలప్రాంతాల్లో జీవించగా ఒకరోజు బాడుగ దొరికింది.

క్రీస్తులో ఆదెమ్మద్వారా పరియము :

ఆదెమ్మ అనేపసీత తన భర్తను రిక్షాలో ఎకికంచు కోవాలని నన్ను కోరింది. తను వెళ్ళిన స్థలము నుండి తిరిగి అదేప్రాంతానికి తేవాలని రాకపోక్రై సొమ్మసాతనంది. సర నన్నాను. ఆమె భర్త నా రిక్షాలో వాంతిచేసికొనగా చాల అసహ�్యం కలిగ ఆగ్రహంతో చిరాకుపడాను. ఆదెమ్మ సాదీవామణి, శాంతమార్తి నీకేదేవుడైనా తెలుసా బాబా అని ప్రశ్నించగా, నాకేదేవుడు తెలియదు. మా}రిలో ఎవరినీ పూజించలేదు గాని ఈ }రికి వచ్చాక మీ యింటి సమీపంలో నున్న చిన్న దేవత గుడిలో వందనము చెప్పుకుంటా పూజిస్తూ ఏదైనా మంచి జరగాలని ఆరాదిస్నున్నానని తెల్పాను.

బూదిగంత అద్భుత సాక్షులు

78

నీవు ఆరాధించే దేవత నిన్ను దయగా చూచి మాట్లడిందా?, కనిపంచిందా? లేదని చెప్పాను బాబా, నీవు యేసుబాబు గార్చి విన్నావా? ఆయన నిజమైన దేవుడు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలడు. నాకు యవ్వనంలో ఒక భడడ్ పుట్టగానే నాభర్త చనిపోయాడు. నేను శమం కూడా చూడకుండా గదిలో దేవుడిని తలస్తూ ఏడ్చి ""అయయా, నాభర్త లేకపోతే పడుచుతనంలో భడడ్లతో ఎలా బ్రతకాలి? నాకు నాభర్త తప్పక కావాలయయా అని కన్నీటితో ఏడ్చాను. ఆయన చనిపోయి అప్పటికే రెండవరోజు, శవం తీసేయయాలి గోలగా అరుస్తున్నారు. అకస్మాత్తుగా అద్భతము జరిగింది. తక్షణము ఉలికికపడి లేచినట్లు నాభర్త లేచాడు. అందరము ఆశ్చర్యపడ్డాము. యేసుబాబును నమ్మాను. మరొకబాబు పుటాటడు. వాంతి చేసికున్న వ్యక్తియే నాభర్త అని చెప్పగా నేను అవాక్కయ్యాను. నాకలను అనుమానము ఎకుకవగనుక ఈమె చెప్పిన మాటలు సరియె�నవో కాదోనని యిరుగు పోరుగు వారిని సంప్రదించాను.

ఆదెమ్మ చాల యేసుబభకుతరాలు నిజమే ఆవెుభర్త చనిపోగా ఆమె ప్రార్థించగా బ్రతికాడు. రెండురోజుల తర్వాత బ్రతికాడని మేము చూచి ఆశ్చర్యపడ్డాము. అంతేకాదు శ్రతువులు మంత్ర్శక్తిగలవారు ఆమెను చంపాలని యిల్లు కాలిపోవుటకు నిపపుపెటాటరు. అది కాలకపోగా వారిండ్లు కాలిపోవుట చూచాము. ఆమె దేవుడునిజముగా గొప్పవాడు అన్నారు. దేవుని నమ్మితే నిజంగా కష్టాలు వస్తాయని ఆదెమ్మ చెప్పినను, ఆదేవుడే నేను నమ్మదగినవాడని తలంచి ఎకుకవ వివరాలు అడిగేవాడిని. ఈపరిస్థితుల్లో నాదగ్గర డబ్బులున్నాయని గ్రహించిన అత్తమామలు నాభార్యను నాదగ్గర వదిలిపెటాటరు. రిక్షా ్రతొకిక జీవిస్తూ యేసును నవ్ముకొని ఆదెమ్మతో చనువుగా ఉండేవాణిణ. ఆమెకు పండ్లు }డిపోయాయి. తెల్లని జుట్టుతో ఉండేది. ఆడదానికి ఆసాయ అనుమానం ఎకుకవని నా అభిప్రాయము నాభార్య నాపై గొడవపెట్టుకుని వెళ్ళిపోయింది. మరలా ఒంటరి జీవితం ఆరంభమైంది.

నాభార్య ఎకకడున్నదో యేసు దేవుడా నాకు చూపండని ప్రార్థించాను. అద్భతంగా నాకు స్పష్టంగా లాలాేపటలో చింతచెటుట క్రింద నిలబడినట్లు చూపించారు. దేవుని శక్తి గొప్పదని స్తుతించి, వెంటనే వెళ్ళాను. ఆమె అదెస�లములో ఉంది. నన్ను చూచి తప్పించుకుని పారిపోవుటకు ప్రయత్నించింది గతంలో నాకు చాల కోపముండేది. ఆమెను కొట్టి నప్పుడు రక్తం కారది. ""నేను నిన్ను కొటటను

బూదిగంత అద్భుత సాక్షులు

79 మారిపోయానని నచ్చి జైప్పి తిరిగి తీసికొని వచ్చాను. ఆరోజు రికషాత్రొకకలేదు. డబ్బులులేవు తినడానికి, భార్యకు, పాపకు పెటాటలంటే ఏమ లేనందన ప్రార్థించుకోని తిరిగి రికషాలాగాలని బయలుదేరి బయటకు రోడడు ఎకాకను. ఆస�లంలో కొత్త 5 రూపాయల నోటు దోరికింది. సమీపంలో ఎవరైనా పోగొట్టుకొన్నారమోనని దగ్గర వారని అడిగాను. మా దెవరిదీ కాదని తెల్పారు. ఆతర్వాత అది దేవుడే నాకందించారని సరుకులు తెచ్చుకోగా ఒకవారం తినుటకు సరిపోయాయి.

అద్భుతాలు ఆరంభము :

నేను సమీపంలో నున్న చర్చికి వెళ్ళి ప్రార్థన చేసికుని చిరిగిన బట్టలతో నిలిచి యేసుదేవా, నాకు కనబడవా? అని ప్రార్థించి, సికిందాబాదు సంగీత సినిమా హాలు సమీపంలో పసయింట్ఆనీ సాకలు పిల్లలను యింటికి తీసురకళ�ి రిక్షా బాడుగ పూర్తిచేసుకోని అదే రిక్షాలో పండుకొని నిద్దపోయాను. ఎవరో పలుకరించినట్లు భావించి లేచి చూచాను. ఒక వృద్ధుడు లాంతరు చేతిలో నంచుకోని ఒక చేతిలో చిన్న చీటి పట్టుకుని నాకు చూపించి ప్రశ్నించాడు. బాబా, ఈ చీటిలో ఆ్రడసు చదివి చూడు అన్నాడు. నాకు చదువురాదండి అని అన్నాను. లేదు చూడయయా అన్నాడు. అది నేను చేతిలో పట్టుకోనగానే పెద్దబైబీలు గ్రంధముగా మారింది, చాలా ఆశ్చర్యపడాను. అది తీసిచాడు అన్నారు. సరిగాగ తెరచి చూడగానే నేను అద్భుతంగా చదువుట చేతనయింది. (యెహెజ్కేలు 2:1)

""నరపుత్రుడా నీవు లేచి నిలువు నీవు సేవ చేయాలన్న వివరాలున్నాయి. నేను దిగ్ర్బాుంతితో నుండగానె ్రదురుగా ఆవ్యక్తి అదృశ్యమయయారు. ఆ తర్వాత ఆయన పేరు తెలిసింది. జేకబ్ జయకుమార్గారు కనిపంచి రిక్షా వాస్తావా అన్నారు. సరనన్నారు. గుడ్నయాస్ పుస్తకాల షాపు దగ్గరకు వెళ్ళి తిరిగి అదే రిక్షాలో మరొక స్థలం చేరాలి. నీవే కనిపెట్టివుండు అని తెలిప డబ్బులిస్తానన్నారు. సరనని గుడ్నయాస్ వద్ద దింపి కనిపెటాటను. ఒక గంట సమయమయింది. కాని మనిషి కనిపంచలేదని లోనికి వెళ్ళి చూడగా ఒక పషలుపునిండా పరిశుద్ధ గ్రంథాలున్నాయి. నేను ఆపేరు ఆశ్చర్యంగా చదువగలాగను పరిశుద�గ్రంథదము పాస్టరుగారు నన్నుచూచి ""అరె మర్చిపోయానయ్యా, రా, వెళ్ళాం అన్నారు. అయయా నాకా బైబీలు కావాలి డబ్బులు అంతాకటటలేను అర�రూపాయి ఒక వారనికి చొప్పున తీరచుకుంటను" అన్నాను. డబ్బులు వదు�లై తీసుకో అని రూపాయిన్నరకు బైబీలు కొని నాకిచ్చారు. నాకు

బూదిగంత అద్భుత సాక్షులు

80 అదెమ్మ బైబీలులో ఉన్న మాటలు చెప్పుట జ్ఞాపకము వచ్చింది. యింటికి రాగానే కాళ్ళు, చేతులు కడుగుకోని కూరచుని బైబీలు తెరచి చూచాను. యోహెాజేకలు (2:1) చదివిన తర్వాత రోమా 12 :1 కనిపంచింది. సజీవ యాగంగా నాజీవితాన్ని సమర్పించాలనియు, యిట్టి సేవయుకతమయిదని వుంది. సేవ చేయాలని దేవుడి చిత్తమయితే నాబ్రతకు ఎంతటిది? నా అనుభావాలన్ని తెలసుకొన్న ఆదెమ్మ చాల ఆనందించింది. 1971 - 72 సంవత్సరములో విజయవాడలో బైబీలు ట్రయినింగులో చేరాను. చదువుట వ్రాయుట అద్భుతంగా దేవుడే నేర్పించారు.

మీరు పఫిలడలిపుయా చర్చిలో సేవ అప్పగించగా 40 మంది గొల్లలకు సువార్త చెప్పి ప్రార్థన చేసేవాడిని అద్భుతాలు జరుగుట ఆరంబవుయయాయి. ఒక కుంటివాడు కాళ్ళ వంకరతో కర్రలో కనిపంచాడు. నమ్మితే దేవుని మహిమను చూడగలవని బైబీలు చెప్పుచున్నది. విశావాసంతో యేసునామంతో ప్రార్థించాను. కాళ్లు సరిగాగ వచ్చినడిచాడు. గంతులు వేస్తూ పరురగతాతడు. ప్రైస్తవమత వ్యాప్తి చేస్తున్నానని కొందరుఉ్రగులై నన్ను తరిమకొటాటరు. భోజనం లేక యింటింటికి వెళ్ళి అడిగితే ప్రైస్తవులకు అన్నం పెటటమనేవారు. ఎవరైనా దయతో పెట్టిన జున్న అన్నము తినడానికి పాత్రలు లేక రాతిబండను కడిగి తుడిచి అక్కడ పెట్టుకొని తినేవాడిని నా భార్యకు ఒకే చీర ఉంటే ఉతికి అరవేసికొని వాడుకొనేది. అట్టి భయంకర పేరికాన్ని అనుభవిస్తూ క్రీస్తు సువార్త ప్రకటిస్తూ సాగిపోయాను. బససులు ఆగిన చోట నిలిచి సువార్త తెలిప సవాస్థా ప్రార్థనలు జరుగుట ఆరంభించగా కొందరు గుర్తించి ఒక సంఘము ఇచ్చారు. గొప్ప సేవ దేవుడే వందల, వేల మధ్య కొనసాగించు ధన్యతనిచ్చారు. సేవ చేయు శ్రతువుల మధ్య నిలిపారు. ప్రభువు ఘనపరచుకొని మహిమపరచుకోనురీతిగా సేవ నేడు కొనసాగుట అద్భుత కృపయే. నా జీవితంలో గురతుంచుకొనగలిగన అద్భుత మేమనగా చాలమంది రోగులు స్వస్థత పొందుటను బట్టి ఒకసారి చనిపోయిన ఒకవ్యక్తిని నర్సమ్మ ఆమెను నా ముందుంచారు మీ క్రీస్తు పేర అద్భుతాలైన్నో చేస్తున్నావు. ఇక ఈ నర్సమ్మను బ్రతికించాలి చూచుకొ అని నా ముందు నిలబడ్డారు.

నేను భయపడాను అయయా, నేనీ పని చేయలేను. నేను హతసాక్షి అయిపోవుటకు సరవాసిద�మే అని నిలిచాను. అప్పటికే నర్సమ్మ శమమునకు నోటిలో కంటిలో చీమలు చేరాయి. ఉభ్బపోయిఉంది పకషవాతపు రోగిగా భావించిను గాని

బూదిగంత అద్భుత సాక్షులు

81 అది శవమని గుర్తించి మౌనమయయాను. ప్రభువు గొప్పదేవుడు అవమానకరవై స్థితిలో కూడా నమ్మి సేవ చేయువారిని విడిచి పెట్టువాడు కాడు. క్రీస్తును నమ్మిన తర్వాత బాపీతస్మము తీసికొని బైబీలు పటై�నీంగ� పొందిన పాస్టుగా ప్రజలముందు నిలిచి అవహేళన పాలగుటకు రోషముగల దేవుడు సహింపక ""సమాయేలు, నా కుమారుడా, నీవు నా శక్తిని శంకిస్తున్నావు నవ్ముట లేదేమ? సరవాశక్తిమంతుడను కానా, ప్రార్థించు అన్న స్వరము ఉరుమువలై వినిపంచింది. ఈ సవాలు చేయుటకు వచ్చినవారు 60 మంది ఉన్నారు.

నా దగ్గర ప్రార్థనా సమయంలో 100 మంది సరభయలున్నారు. 160 మంది సమక్షంలో నమ్మకము నాకు రానపపటికే ధైర్యం చేసి ప్రార్థించాను. ఏమీ సంభవించలేదు రెండవసారి ప్రార్థించాను. 160 మంది ఒక్కసారిగా బూమ కంపించగా క్రింద అపస్మారక స్థితిలో పడిపోయాను. ఆకషణంలో గొప్ప అద్భుతం సంభవించింది. నర్సమ్మలో కదలిక ఆరంభమైంది. తలప్రకకకు త్రిప్పించి ఆ తర్వాత లేచింది. హాల్లెలాయు, ఎంత గొప్ప దేవునిని మనము ఆరాదిస్తున్నామో గ్రహించిగల్గుచున్నామా? విద్యాహీనుడనై, దొంగగా జీవించి కరి�క పేరికంలో జీవించి, అందరా నిరాకరించిన నన్ను యేసయ్య పేరు పెట్టి సమాయేలుగా మార్చి గొప్ప సేవకునిగా పాస్టుగా సంఘములో దైవజనునిగా గౌరవమచ్చి, చదువు నేర్పిన దేవునికి నేను నమ్మకమైన సాక్షిని నా సజీవసాకషము అక్షరాల నమ్మదగినదై దేవునికి మహిమ కలిగంచి మీలోని విశ్వాసాన్ని పెంచాలని దికుకలేని నన్నే దీవించి నావయయా వందనాలు యేసయ్య, యిదేనా కన్నీటి ప్రార్థన ఆమెన్... హల్లెలూయ

బూదిగంత అద్భుత సాక్షులు

82

Photograph from page 92 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 92

ఆకు దర్శనము నన్ను సేవకు సిద�పర్చగా క్రీస్తు

సేవకుడనయ్యాను

శ్యావ్ కిషోర్ / హైదరాబాద్

యిర్మయా 33:3

""నాకు మొఱ్ఱపెట్టుము. నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేయును" ని గాడిడవైన సంగతులన్నీ దేవుడే తెల్పాలి.

పరిచయము :

నా బాల్యము నుండి ప్రైస్తవ సంబంధమైన విషయాలపై నిరాసక్తితో గడిపాను. ఇంజనీరింగు చదివే రోజుల్లో నా తోటి విద్యార్థి ఒక మంచి ప్రైస్తవుడయినందన అతని ద్వారా చాల విషయాలు వినేవాడిని నేను జవహార్లాల్ విశ్వావిద్యాలయం టైక్నాలజీ కాలేజీ జీవితం నాలో గణనీయమైన మారుప తెచ్చింది.

నా తల్లి దండ్రులకు కొంచెమే క్రీస్తు గార్చి తెలసు నా రాములో నున్న సహావిద్యార్థి ప్రవర్తనలో ఆత్మ పస��ర్యాన్ని నిబ్బరాన్ని గమనించేవాడిని. అతనికున్న శాంతి, నెమ్మదిని గుర్తించి ఆశ్యర్యపడి, నీవే గొప్ప శక్తివంతమైన జీవితాన్నెలా పొందావు? అని ప్రశ్నించగా, బైబీలే నాజీవిత రహాస్యమన్నాడు. సర అతను పొందిన శక్తి ఆత్మనిగ్రహాం గార్చి తెలిసికోవాలని బైబీలు చదువుట ఆరంభించాను. కొన్ని ప్రత్యేక వచనాలు చాల ఆకర్షణీయంగా నన్ను చలింపజేసాయి. చాల సపందించగా ధ్యానించుట ఆరంభించాను. నేను బైబీలు సత్యాలను వ్యతిర�ంచలేక లేదా అంగీకరించలేక లేదా సంపూరణ సమరపణ చేయలేక సందిగా�వస�కు చేరాను. చివరకు ఏదైనా చర్చికి వెళ్ళాలని ఆశించి వెళ్ళాను.

అదే ప్ర్రపధముగా నేను వెళ్ళిన మొదటి ఆరాధనా స�లవైయున్నది. ఆ మందిరములో దైవజనుడు ఆధ్యాత్మిక పరిణతలో దివ్యశక్తిని కలిగనవాడై దయయాలు వదిలించుటలోను, రోగాలు స్వస్థతపరుచుటలో చాల ప్రత్యేక ప్రతిబభకనపరచుట నన్ను విభ్రాంతికి గురిచేసింది. దయయాలు పారి పోతున్నాయని స్వయంగా చూచాక,

బూదిగంత అద్భుత సాక్షులు

83 నాకు కూడా ఆదివ్యశక్తి కావాలనిపించింది. నేను ఆ పాస్టరుగారి చెంతకు చేరి, ఎవరీ దేవుడు వివరంగా నాసందేహాలు తీర్చాగలరా అని అడిగాను.

ఎందరో స్వస్థతలు పొందుతున్నారు. ఈ వింతలన్నీ పసైకలాజీకల్గా ప్రభావము చేతనా అని ప్రశ్నించగా, బాబా, యేసు మాట్లాడే దేవుడు, నీతో మాట్లడగలడు. ప్రార్థించుకోగలిగతేనే నీకు ప్రత్యక్షంగా నీ సందేహాలు తీర్చగలరనియు, నిన్ను నీవు సమరపణ చేసికోవాలని తెల్పారు నేను ఆ తర్వాత 3 సంవత్సరాలుగా ప్రార్థించి విసిగిపోయాను. నా విద్యాభ్యాసాన్ని సరిగా కొనసాగించలేని అసహాయుడనయ్యాను. ఒకసారి క్రమంగా మాడురోజులు సత్యాన్వేషణగా నిజదేవుని తెలిసికోవాలని, సందేహాలు తెలసు కోవాలని భారంతో ప్రార్థించాను. సజీవుడైన నిజదేవుని స్వరం వినిపంచింది. అది 11:30 రాత్రి వేళ్ నన్ను పిలిచి, బాబా ముందుగదికిరా ! అన్నారు. నేనేమీ ఈ అనుభవానికి సిద్ధంగా లేను అయితే ముందుకు వెళ్ళి సోఫాలో కూర్చోివున్నారు. మామాలుగా నాప్రక్కనె కూరచున్నారు.

నాతో మాట్లాడుట ఆరంభించారు. నాలో అనేక ప్రశ్నలన్నీ ఆయనను అడగ్గానే మంచి జవాబులిచ్చారు. తెలియక నేను నా పాపాలన్నీ క్రమంగా ఒప్పుకొనుట ఆరంభించాను. ఆయన నాతో చెప్పిన విషయాలన్నీ 6 పేజీలు వివరంగా వ్రాసేసాను. ఆయన నాతో మాట్లాడిన వివరాలలో నా సోదరి గార్చి, బంధువులను గార్చి అమ్మమ్మ గారి గార్చి ఎన్నో సత్యాలు వివరించారు. నాకు ఆయనతో మాట్లాడిన విశ�షాలన్నీ తృప్తికరంగా ఆనందాన్ని కలిగంచాయి.

ఆ తర్వాత నన్ను నిలువబడవుని చెప్పారు. ఒక మాలగానున్న ఆకును చూపించి తీయమని తెల్పారు. అది ఎండిన ఆకు పచ్చిని ఆకు 10 రోజులు పడివుంటే వాడిన స్థితిలో ఉంది. పట్టుకుంటే అది పోడిగా మారిపోయే స్థితిలోనుంది గ్లాసులో నీరు తెమ్మన్నారు. ఆ నీటిని ఆకుపై పోయుమన్నారు. అది వెను వెంటనే పచ్చగా మారింది. ఈ ఆకును చూపించి ఒక పసీత అనారోగ్యం గార్చి వివరించి, వరన్నీ నీరుపోయుమని చెప్పారు. ఆకు పగిలింది ఆదృశ్యాన్ని చూపించి ఆపసీత రకతనాళాలు పగిలిపోయాయి అన్నారు.

ఆకు ఎడమ భాగంలో తెల్లని వుచ్చిను చూచాను. అదే కాన్సరు వ్యాదిగా తెల్పారు. కొది�ేసపటికి అది నల్లగా మారింది బాబా, నీవు వెళ్ళి ఆ పసీత్రై ప్రార్థించాలి

బూదిగంత అద్భుత సాక్షులు

84 ఆ కేన్సరు రోగి నీప్రార్థనల వల్ల స్వస్థత పొందుతుందని తెల్పారు. నాలో ఈ సంభాషణంతా 10 నిముషాల వ్యవధిలో జరిగింది. ఆకును నా చేతికిచ్చారు. నాతో ఒకేసారి ఆనందము భయము రెండా కలాగయి. నాప్రశ్నలకు జవాబు లభించినందన ఆనందం కలిగంది. మర్సటిరోజు ప్రభువు ఆదేశించినట్లు ఆపసీతయింటిలోనికి ప్రవేశించుటకు వెళ్ళి తలుపు తటాటను. 60 సంవత్సరాల పైగా వయససున్న వృద్ధురాలు ఎదురైంది. ""అవ్మా, నన్ను క్రీస్తు ప్రభువు మీయెుద్దకు పంపారు." అని తెల్పాను. లోపలికి రా బాబా అని పిలిచింది. ఆమె ప్రైస్తవురాలు కాదు, అవ్మా, నీవు క్రీస్తు విశ్వాసివి కాదు కద, నన్నెందుకు ఆహావానించావు? అని అడిగాను.

నాలో కాన్సర్ వ్యాధి ఉంది. చాల ముదిరిన స్థితిలోనున్నాను. ఎడమ భాగము దెబ్బతిన్నది. యేసు బాగు చేస్తారనే నమ్మకముతోనే ఉంది ఎవరో తెలిసిన వ్యక్తి యేసుక్రీస్తు స్వస్థత పరచు దేవుడని చెప్పగా నమ్మకంతోనె ఉన్నది. డాకటర్లు వైద్యం ఆమెను స్వస్థపర్చి లేకపోయింది. నాకు ఆకుపై నీరుందని దేవుడు చూపించారని చెప్పాను. ""నాకుమారుడా, నా }పిరితితతులలో నీరుంది డాకటర్లు దానిని బయటకు పీలచుటకు ప్రయతి�స్తున్నారు. అని తెలిపంది. నీ లోపలి భాగంలో ఏదైనా పగిలియుందా? అని అడిగాను. నేను దర్శనములో పగిలిన ఆకు చూచానని తెల్పాను నాకు లోపలి నరాలన్నీ పగిలియున్నాయి అని తెలిపంది. నేను అతి బలహీన స్థితిలోనున్నానని తెలిపంది ఈ స్థితిలో ఆమె క్రీస్తును నవ్ముట తన భర్తకు అయిష్టము గనుక చాల భయపడుతూ క్రీస్తును నమ్ముతానని తెలిపంది. భర్తయంటిలో లేని సమయాల్లో సమీపంగా నున్న ప్రైస్తవ దేవాలయానికి ప్రవేశించి తన బాధతీసివేయమని దీనంగా ఏడ్చి ప్రార్థించుకుటుందట. ఈ రీతిగా 2 నెలలుగా ప్రార్థనలోనె గడుపుచున్నానని తెలిపంది.

ఈ అనుభవసాకషము గొప్ప సాక్ష్యముగా కలదు. రెండు ఆత్మలు ఒకేసారి తృపితపడగలవు. దేవుడు నిజమైన శక్తిగల దేవుడని నమ్మకము గల అనుభవాన్నిస్తున్నారు. ఆమె ప్రార్థనలకు జవాబుగా స్వస్థతరానైయుంది. నాకు దేవుని గార్చిన సందేహాలన్నీ పటాపంచటవుతున్నాయనే ఆనందం కలిగంది. ఎన్నో విలువైన వివరాలు ఆకురూపంగా తెల్పారు. నన్ను ఆమెపై చేతులుంచి ప్రార్థించమన్నారని చెప్పి ఆమెపై చేతులుంచి ప్రార్థించగా, అద్భుతంగా తక్షణము

బూదిగంత అద్భుత సాక్షులు

85 అద్భుత స్వస్థతలభించింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, నేను క్రీస్తే నిజదేవుడని దృడింగా ఆధారాలతో నమ్మాను. యేసుమాత్రము స్వస్థతపరచు దేవుడు డాకటర్లుకు అసాద్యవైనది దేవునికి సరవామా సాధ్యమే నా చదువు పూర్తి చేయనా ప్రభువా? అని అడిగాను తగిన సమయంలో నేను నిన్ను పిలుస్తాను. వేచియుండవున్నారు. ఆ తర్వాత ప్రభువునాకు తోడుగా నుండగా 12 సంవత్సరాల తర్వాత తన సేవ చేయవలసినదిగా ప్రభువు పిలిచి గొప్పగా ఆయన మహిమార్థమై వాడు కొనుట ద్వారా నేను ధనయడయయాను. ఘనత మహిమ ఆయన్రై చెందుతుంది. యేసే నిజమైన సజీవుడగు దేవుడు వాక్యము నిజవైనది ప్రతి ప్రశ్నలకు జవాభవవాగల బైబీలు గొప్ప గ్రంథదము. బైబీలులో వివరాలు క్రీస్తు గార్చినమ మువ్మాటికీ సత్యాలు క్రీస్తు అద్భుతాలు చేయగలరు.

ఈ పరిచర్య కొనసాగు అనుభవాలన్నీ ఆది ప్రైస్తవులు అది అపోసతులుల కాలంలో జరిగినవే కొనసాగుచున్నాయి. వీటిరకై దేవుని అపార్ శక్తి, అజేయుప్రమేయమే కారణము. మేమందించే రాకడ సందేశాలన్నీ దేశమంతా అందించి ప్రజలను ఉజీ�పర్చాలనే ఆకాంక్ష ఎందరో ఆత్మీయు మేలులతో పాటు శారీరక స్వస్థతలు పొందుచున్నారు. రకరకాల క్యాన్సర్ వ్యాధులు గలవారు, గుండెవ్యాధులు, పక్షవాతం గల రోగులు, మాత్రిండాలు చెడిపోయినవారు, డయాబైటీస్, రకతపోటు బాదితులు, మెదడు జబ్బులు గలవారు, లివరు వ్యాధులు చర్మ వ్యాధులు గలవారు స్వస్థతలు పొందుట ప్రభువు హాసతములో ఉండుట వలన సాద్యమగును. పసైతాను పీడితులు విడుదల పొందుచున్నారు. త్రాగుడుకు బానిసలైనవారు రక్తములో దోషం గలవారు, మాగ చెముడులో బాధపడువారు కీళ్ళవాత రోగులు, కండ్ల జబ్బులు ధైరాయిడ్ రోగ్రగసతులు ప్రార్థన ద్వారా సంపూరణ స్వస్థతపొంది దేవుని కీర్తించి మహిమ పరచుట ఆనందం కలిగంచగా స్తుతిస్తున్నాము. సాచక క్రియలు ఆశ్చర్యకార్యాలు జరుగుటకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వాహిస్తూ ఆయన గార్చి వివరించుచు మహిమపరచుచున్నాము. విభిన్న మతశాఖలలో ఐక్యత కలిగస్తున్నాము. సంఘాలలో ఉజ్జీవము ప్రభుని శక్తిని గుర్తించనట్లుగా పాడుచున్నాము.

ఒకే తండ్రికి మనమంతా భడడ్లము అనే గ్రహింపు కావాలి. క్రీస్తు అవయవాలుగా పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుట ద్వారా దేవుని

బూదిగంత అద్భుత సాక్షులు

86 ఘనపరచుట మన ప్రధాన కరతవ్యం. కడవరి వర్షం కురవాలి ప్రపంచం ఒకే ప్రేమతో ఏకంకావాలి. ఆయన గాయాల ద్వారా స్వస్థతను అంతా నవ్మాలి. అంతే క్రీస్తు ప్రభుని శిష్యులుగా మనమందరము ఏకమై సదా సేవ చేద్దాము.. ఆమెన్.

Photograph from page 96 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 96

చదువురాని దానివని దిగులు చెందకు నిన్ను

విద్యావంతుల మద్య నిలబైటైటదనని వాగ్దానముచ్చారు

యాదమ్మ / హైదరాబాద్

యెషయా 41: 14,15

""పురుగువంటి యాకోబా, భయపడకు నేను నీకు సహాయము చేయుచున్నాను క్కుకలు పెట్టబడి పదునుగల క్రొతతదైన నులిపిడి వానుగా నిన్ను నియమంచి యున్నాయి.

పరిచయము :

నా పేరు యాదమ్మ అతి పేదవారిగా హీనజాతిలో జన్మించాను. నా తండ్రి, నాకుటుంబీకులంతా ఆనకట్టు నిర్మాణంలో రాళుిమోయువారంగా కూ�చేసి బ్రతికేవారము. అక్కడ రాళ్ళు కొట్టే ప్రాంతములో డైనమేట్ ్రేపలుడువల్ల నాతండ్రి కళ్ళు గ్రుడిడ్వయయాయి. మా జీవితాలన్నీ అంధకారమయయాయి. నాకు 12 సంవత్సరాల వయససులో తినడానికి తిండి లేక్ ఖా� కడుపుతో నిద్దపోయేదాన్ని. మానాన్న స్నేహితుడు కూడా గ్రుడిడ్వాడు గనుక భకషవెుత్తి కుటుంబాన్ని పోషించుకోమని సలహా యిచ్చాడు. చాలకాలము నా బాల్యమంతా అమ్మమ్మ దగ్గరనె పెరిగాము. మా నాన్నకు, మా అమ్మ శీలంపై అనుమానంతో చాల బాధించేవాడు. మా అమ్మను కొట్టి బాధించిన సమయాల్లో మా నాన్న చేసత బాగుండునని భావించేదాన్ని నాకు చాల కోపమువచ్చేది. చంపెద్దామని తలంచేదాన్ని మేము నలుగురు భడడ్లవైతే మొదటి ముగ్గురు తనకు పుట్టలేదని అ్రకమసంతానమని భావిస్తూ చివరి చెల్లి తనభడడ్గా సీవాకరించాడు. మమ్ములను రాళ్ళ పనికి ప్రోత్సాహించి మవ్ములను భాదించే తండ్రిని విడాకులమ్మని అనేవారు గవర్నవెంటువార విడాకులు మం�రు చేయగా మానాన్నకు 30వేలు సొవ్ము యిచ్చారు. అది బ్యాంకులో ఉంచుకున్నాడు.

బూదిగంత అద్భుత సాక్షులు

87 తనవంతగా కొంతసొవ్మును అమ్మకి ఇమ్మని అమ్మ అడిగితే నిరాకరించాడు.

గ్రామపెద్దలు పెద్దవ్మాయినయిన నన్ను వ్యభిచారం చేయమని బలవంతపెట్టి మా అమ్మను చంపుతామని బైదరించేవారు మా అమ్మ మొదటిగా నిరాకరించినను నన్ను గ్రామపెద్దకు కన్యత్వాన్ని త్యాగం చేయుటకు నన్ను మభ్యపెట్టి ప్రయత్నించింది. ఒక రోజు సినిమాకు వెళ్దామని నన్ను సిద్దపరిచి ఆప్రాంతంలో ్రగామ పెద్దకు నన్ను అపపగించాలనే ప్రయాత్నాన్ని నేను కనిపెటాటను. యిద్దరినీ బ్రతిమలాడి ఏడ్చాను. ఎందుకీ రీతిగా నన్ను బలిచేస్తున్నావవ్మా? యిది నీకు తగునా? అని ప్రశ్నించి, చెరుయ విదిలించుకొని పారిపోయాను. నన్ను శారీరకంగా కొట్టి గాయపర్చి భాదించింది. కంచే చేను వేసేత నేను ఎవరిని ఆ్రశయించగలను? లోలోపల చాల కుమలిపోయి ఏడ్చి అలసిపోయేదాన్ని మా అమ్మను ఎదిరించి ప్రాధేయపడాను. ""అవ్మా, నాకు ఏవ్యక్తి అయిన మగవాడయితేచాలు వెదకి పెండి�చేయి. జీవితంతము నేను పడివుంటను. అతను కుంటి, గ్రుడిడ్, అంగవిహీనుడు, మతిలేని వాడయినా పర్వాలేదు దివ్యంగా పడివుండి బ్రతకుతాను. నన్ను వదిలించుకో అని భగ్గరగా ఏడ్చి చేప్పాను. చివరకు నాకు కట్నం లేకుండా పెండ్లి చేసింది. నా భర్త మంచివాడు. నేనంటే చాల ప్రేమతోనుండేవాడు. కేవలము 3 లేదా 4 నెలలు మాత్రమే కలిసి జీవించాము నన్ను వదిలి చివరకు బూటాన్ వెళ్ళిపోయాడు. నేను అత్తగారింట్లో కాయకష్టం చేసుకుంటా జీవితం కొనసాగించే రోజుల్లో, మా గ్రామ పెద్ద నామీద మోజు పోలేదని నన్ను వెంటాడాడు. నా అత్తకు బంగారము, డబ్బు లంచమచ్చాడు. ఆమె భయయం కొంటానికి బజారుకి వెళ్ళాలని కారణం చెప్పి నన్నుగదిలో వుంచి బయట గొళ్ళం పెట్టి గ్రామ పెద్దను నన్ను ఉపయోగించుకోమని ప్రోత్సాహాచ్చింది. నాభర్త నా దగ్గర లేడని నన్ను ఉ ంచుకొని కొన్న సంవత్సారాలు గడిపే ప్రణాళ్ళకలోనున్నారు.

నాకు గది బయట దగ్గువినిపంచి పరిస్థితి గ్రహించగా చాల భయం, దు'ఖము ఆవరించింది. నాగండె పగిలిపోయింది. నా జీవితము విషాదంగా మారింది. ఒకే గదిలో కాపురముండేవారము దగ్గరలో గొడడ్లి తీసి బయట నన్న ్రగామ పెద్దను చంపుతానని ధైర్యంగా వెంటబడాను. అనుకొని పరిస్థితిలో ప్రాణబభయంతో గ్రామ పెద్ద పరురగత్తి పారిపోయాడు. నానోరు మాగబోయింది. నాగండె రాతిగా మారింది. చాల భగ్గరగా ఏడ్చాను. వినేవార లేదు. ఇక

బూదిగంత అద్భుత సాక్షులు

88 నక్సలైటుగా మారి ఒక కత్తి సిద్దం చేసుకొని ఎన్నటిరకైనా గ్రామ పెద్దను చంపాలని పగపటాటను.

నా భర్తకు ఉత్తరం ద్వారా సమాచారం పంపాను. ""నీవు తిరిగి వస్తావా? రావా? నేను మరలా పెండ్లి చేసుకుని దారంగా వెళాతనన్నాను. కనీసం 5 సంవత్సరాలు ఒంటరిగా జీవించాక తిరగివచ్చాడు. నేను బ్రతకాలంటే నక్సలైటులో చేరాలని ఉందన్నాను. నా గతం, నా పగను గార్చి ఎవరితో చెప్పలేదు. నాది ప్రేమవివాహం కాకపోయినా నాకు మంచి భర్త లభించాడు గాని దగ్గర లేని స్థితికలిగంది. నా కోరికను మన్నించగా యిద్దరము నక్సలైటులో కలిసిపోగా 6 సంవత్సరాలు కొనసాగించాము.

నా పగపోలేదు, అనుకోని రీతిగా నాభర్త మరణకరమైన వ్యాధిలో మంచము పటాటడు. బూతమైదయని ఆశ్రయించాము. మా తల్లి యింటివద్ద దేవతలుండేవారు. పుటటవద్దమట్టి తీసి పసుపు పెట్టి పూజలు చేసి ఆరాధించేవారము ఏదైనా రోగమువేసత ప్రత్యేక పూజలు చేసి బలులు ఇచ్చేవారము ఆరక్తము మా మీద పూసికొనేవారము. ఏ విధమైన స్వస్థత రాలేదు. అత్తగారింట్లో దేవత ఒకరాయిపై పసుపు రుద్ది నిలబైట్టేవారము. ప్రత్యేక దేవత పెండ్లి అయిన రాత్రి ఒక్కచూపుతో భర్తను పోగొట్టు కొన్నదని మహిమ గలదని పసుపు పూస్తూ పూజలు చేసాను. ఏశక్తిని ఆ్రశయించిననా ఏరకవైన మారుప రాక చాల ద'ఖము బాధతో కుమలిపోయాము.

మా అమ్మయిల్లు చేరిన తర్వాత సమీపంలో యేసుక్రీస్తు భక్తులతో అమ్మకు పరిచయము కలిగంది పాస్టు రక.డి. సమాయేలుగారు దయ్యములను వెళ్ళ గొట్టుట, రోగులను స్వస్థతపరచుట గార్చి తెలసుకొని క్రొత్త దేవుడి ద్వారా నాభర్త బాగుపడతాడనే ఆశకలిగంది. నాకన్నా మా అమ్మకు నమ్మకం కలిగంది. డాకటర్లు నాభర్తకు స్వస్థతరాని పంించివేసారు. నేను యింటిలోనె ఉండగా అమ్మతో పాటు యింటిప్రకకవారు ప్రార్థన చేయించాలని నాభర్తను తీసురకళాిను. నేను వెళ్ళకపోతే నిందిస్తారని నేనే అయిష్టంగా బయలుదేరాను. ఆపాస్టుతో చెప్పాను. ""అయయా మీ దేవునితో చెప్పి నాభర్తకు స్వస్థతనిచ్చే ప్రయత్నం చేస్తారా?" అవ్మా, మేము నీ భర్త కొరకు ఎందుకు ప్రార్థించాలి? నాేవుడు నీభర్త కొరకు ఎందుకు సహాయం చేయాలి? నీపనివాడా?" అన్నారు. నాకు మాటరాలేదు సర డాక్టు

↑ పైకి / Back to top