Chapter 11 of 19

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 162–177)

బూదిగంత అద్భుత సాక్షులు

153 }దుట అని అటసా�త్టసా� అని చదువుచున్నారు. ఉన్నవాడవైన దేవా అనగా యెహోవా అని అర్థము. యెహోవా అనగా ఉన్నవాడవని అర్థము. యీ మాటలు బట్టి నీవే క్రీస్తవుల దేవుడవు నిజమైన దేవుడవయయా అనుకున్నాను. ఎంతకాలమీ వ్యర్థ ఆచారం ఉంటుంది? ఇపుడైనా ఈ ఉన్నవాడికి రక్షకునికి అభిషకుతనికి సాక్షిగా నేను నా సత్యాన్వేషణలో కనుగొన్న క్రీస్తు సాక్షిగా నంటే చాలనని కోరుకున్నాను. ప్రభా, నేను పాపిని. పాపినైనా నాకు నీవు కావాలి. అజా�న పాపం చేసాను. ఏదో సంపాదించుకున్నాను. ఆచారపాపం చేత నా కుటుంబాన్ని నాశనం చేసికున్నాను. ఇపుడు నేను ఉపాధ్యాయుడనయ్యాను. జన్మ పాపిని . కర్మపాపిని. కానీ నేను ప్రైస్తవులు నమ్మిన దేవా? ప్రైస్తవులు పాపులు అని తలంచాను. వారు జన్మపాపాని, కర్మపాపిని అని ఒప్పుకుంటున్నారు. బ్రహ్మాణులు కూడా తేజో కృత్యం బభువన్ జయంతో జోమోకషందేవోభవ అని పాపులని నవ్మారు. పాపము లేనివారెవరనగా కావు క్రోధ, మోహాతేజ కృత్యం దేవో బభవి.

ఈ ఆరు గుణాలైన కామం,మోహాం, లోబభం, మకరం వీటి మాత్సర్యం చేత జన్మించిన వారికి రక్షకుడు అవసరం లేదు. ఎండిన ఎముకలకు జీవం ఉండాలన్న సత్యాన్ని తెలిసికున్నాను. నన్ను క్షమించు. నీవు నాకు తెలియదు. నా హృదయంలోకి రవ్ము అని ప్రార్థించాను. ప్రభా, నీవే నిజ దేవుడవు. నీవు నాపాప రక్షకుడవు. నా పాపాలు కడుగుటకు సమర్థుడవు. నీవు తప్ప వేరొక దేవుడులేడయయా అని 1995 వ సంవత్సరము నవంబరు 14వ తేదీ రక్షణను భవం పొంది రక్షకుని నిజరక్షకునిగా సీవాకరించాను. వెంటనే దైవసా�నానికి పూజారి పని రిజైను చేసాను. 1995 సంవత్సరం నవంబరు 14 వరకు పీర�ాదిపతిగానె వున్నాను. వెంటనే నాకు క్రొత్త సమస్యలు శ్రమలు ఆరంభవుయయాయి. నీవు నీ తండ్రి చనిపోయినపుడే రక్రైస్తవులలో కలసిపోయి అవమానించావు. నీముఖం నాకు చూపవద్దని నా తల్లి తరివేసింది.

ఆ కుటుంబము నుండి నన్ను బహిషకరించారు. అంటరానివాడివని అంది. నన్ను నా కుటుంబము బహిషకరించినా పర్వాలేదు. నా ఆత్మను చంపుకొనక ఆచార పూర్వాక అజా�నము చేత అహాంతో కూడిన మాడితవా భక్తితో నరకం కొని తెచ్చుకొనుట కంటై నిందలు పాలై గొప్ప సత్యాన్ని వెంబండిచుట మేలని తలంచాను. అహాందర్బవతి తేజోకృత్యం మోకషంభవ అబభయన్నతి కోసం నేను సత్యాన్ని అవ్ముకొనుట కంటే నా పొట్ట నింపుకొనుట కంటే నిహా తేజోబభవితి అగ్రగణదె గుపుత ధనము సంపాదించుట

బూదిగంత అద్భుత సాక్షులు

154 కంటై పఘరో యొక్క తనయుడిగా అనపించుట కంటై దేవుని కొరకు మోషే అన్ని వదులుకొనుట ఎంతో భాగ్యము అని ఎంచుకున్నాడు. బ్రాహ్మాణసతులము అని అనిపించుకొనుట కంటే నా లుగు శ్లోకాలను చదివి పొట్ట నింపుకొనుట కంటే క్రీస్తు నిమిత్తము జీవించుట మేలని నిశ్చయించుకున్నాను. నా గ్రామానికి వెళ్ళగా ప్రతి యింటివారు నన్ను చూచిన వెంటనే తలుపులు మాసుకుంటున్నారు. అంటరాని వాళ్ళ దేవుడిని నవ్మానని వారికి ఆగ్రహము కలిగంది. ఏదైనా నా తల్లి ముఖం చూచి ఒక జత బట్టలు తెచ్చుకొదలచాను. నీ పాపిష్టి ముఖం నాకు చూపకని తలుపు మాసికొన్నది. ఎందుకో చాలా దిగులు కలిగ ""యేసయ్యా, నిన్ను నవ్ముకొని పెద్ద తప్పు చేసానా"? అని తలంచి భగ్గరగా ఏడ్చాను. నా తల్లి చిన్నతనం నుండి పప్పు, అన్నము, బుబ్బట్లు , కుడుములు పెట్టి తినిపించి ఎవరి ఇంట్లో భోజనము కూడా తినడం నాకు నేరపలేదు. ఒక వేళ్ భోజనం చేసేత నాకు వాంతులు కడుపులో నొప్పి, కడుపు త్రిప్పడం తిరుగుట నాకు జరికగది. అలానే ఆకలితో 15 రోఎజులు బుభ్బలిలలో ఉన్నాను. ఒకే జత బటటలున్నాయి. చినిగిపోయాయి. ఆ రోజు ప్రభువు నాతో మాట్లాడారు.

"" నా కుమారుడా, నీవు ్రశమదిన మందు కృంగియున్నావు. నీవు చేతకానివాడగుదువు". నాకు బైబీలు వాక్యమనగా తెలియదు. నా స్నేహితుని యింటికి వెళ్ళాను. కోడిగ్రుడడు కూర వాసనకు వాంతి వచ్చింది. జాన్ సుందరం గారినే విశ్వాసి నన్ను ప్రశ్నించారు. ఎవరి యింట్లో తినుట లేదు. బ్రహ్మాణ �టలులో తినరాదా? అన్నారు. ఎవరైనా క్రొత్త పాత్రలో పప్పు, నేయి వేసేతనే తినగల్గుచున్నాను. ఈ రీతిగా రెండు సంవత్సరాలు గడిపాను. చాలా నిర్సమయయాను. బుగగలు లోతుకుపోయాయి. రకతపోటు వెుదలయింది. చనిపోవడానిరకైనా సిద్ధమయ్యాను గానీ వేర భోజనం తినాలనిపించలేదు. ప్రభువా నా పరిస్థితి ఏమటాయ్య అని ఏడ్చాను. నాలుగు వేదాలలో సత్యాన్ని యితరులకు బోధించి చనిపోతానని నిరణయించుకున్నాను. ఆయన నమ్మిన దేవుడు రక్షించడం లేదేమ? అని ఎగతాళ్ళ చేస్తున్నారు. ఒక్కసారి మా అమ్మను చూడాలనిపించింది.

నా కంపు బట్టలతో గొలుగద ఆగ్రహారము నుండి }గిని అనేప్రాంతం చేరాను. నా దగ్గరున్న బంగారు గొలసు అవ్మేసాను. ఒక చేతిలో బైబీలుతో ఒక పూట పప్పు, అన్నం తింటా హైదరాబాదు చేరాను. సికిందాబాద్ దగ్గర గణేష్ అనేటైంపుల�

బూదిగంత అద్భుత సాక్షులు

155 కనిపంచింది. అప్పటికి 98 రోజుల వరకు తిండి లేదు. నీళ్ళు త్రాగేవాడిని. ఆ స్థలంలో శ్లోకం విన్నాను. ఆ పంతులు ""తత్వాన్ యూ దేక్రి శ్రీతాయరబభగవాన్" అని చదివాడు. ఆ శ్లోకాన్ని విప్పి తత్వం జయతి కక్రుతి ప్రపంచంలో క్రీస్తే బభగవంతుడని అదే శ్లోకం నుండి క్రీస్తుని వారికి ప్రకటించాను. ఆ క్షణంలో భ.జై.పి, ఆర్.ఎస్.ఎస్. వారు నన్ను పట్టుకున్నారు. వెంటనే పాటలు పాడే బ్రదరు ఫిలిప్పి అనే స్నేహితుడు నా బాస్ డి.సి.్రిగారు నా వెంబడి కారు తీసికొని వచ్చి నన్ను ఎక్కడికి తీసికొని వెళుతన్నారో గమనించాను. నన్ను సికిందాబాద్ సేటషన్కు తీసికొని వెళ్ళి నలుగురు బ్రాహ్మాణులను తీసికొని వచ్చి కూర్చోిపెటాటరు. వారు చదివే శ్లోకాలు కరెట్టుగానున్నయో లేదా తెలుపమన్నారు. అప్పటికే స్పృహ తప్పి వున్నాను. ఆ తర్వాత ఇడ�్ల యిప్పించారు. నాకు ఓపిక రాగానే నాలో నున్న భావాలు చెప్పసాగాను. ""అయోధ్యనగరానికి చక్ర్వర్తి రాముడు. దేవర యుగములో అవతార పురుషుడు శ్రీకృషుణడు, బ్రహ్మా పరిపాలన చేసినవాడు బ్రహ్మా, యుగ పురుషులు సత్ ప్రవర్తన సత్క్రియలు కలిగినటువంటి మహానుభావులు కానీ సర్వ లోక రక్షకులు కారు. యేసు ప్రభువే నిజమైన రక్షకుడు. యేసే రక్షకుడు నిజరక్షకుడని తెల్పాను. ప్రజాప్తి వేద్యం ప్రజలను సృజించినపుడు రావాలి. ఒక పద్యంలో వచ్చిన పురుషుడు సవసమత శరీరాకృతుల కుతన శరీరము గాయపర్చబడాలి. మరణం జయించిన వాడై యండాలి. ఆయనే సర్వాధికారి. ఆయనే దేవుడు. సర్వలోక రక్షకుడు. ఆ రక్షకుని గార్చి నేను చెప్పానంది. ఈ వేదాలు కూడా చెబుతున్నాయి అని చెప్పాను. ఇవి వేదాలలో వున్నాయా లేవా అని అడిగారు. అన్నీ వేదాలలో వున్నాయి. రాముడు దేవుడు కాదు రామాయంణంలో వా*్మకి రాముడు ఒక చక్ర్వర్తి. రాముడు తేత్రాలయంలో తాత ప్రవర్తన కలిగనవాడు. ఆయోధ్యకు రాజు అని రాసాడు. బభగవత్ గీత్లో కృషుణడు అవతార పురుషుడు ఆయుగంలో సత్ప్రవర్తన కలిగన మహానుభావులు అని వ్రాసారు. దేవుడు కృషుణడు అని వ్రాయబడలేదు.బ్రహ్మా ఆది శలుపుగాని సర్వాదికారైన దేవుడుకాడు. ఒక్కొక్కరు రాజులుగ యుగ పురుషులుగా ఆ యొక్క యుగములో సత్ ప్రవర్తన సత్ కీర్తి కలిగన మహానుభావులుగా వున్నారు గాని సర్వలోక రక్షకుడు అని సర్వ పాపము నుండి పాపులను రక్షింపడానికి వచ్చిన దేవుడు అని ఎవరి గార్చి వ్రాయబడలేదు. యేసుక్రీస్తు మాత్రమే సర్వలోక పాపము నుండి విడిపించడానికి వచ్చినటువంటి నిజమైన రక్షకుడు.

ఆయన తప్ప వేరొక దేవుడు లేదు. ఆయనే నిజమైన దేవుడ. యివన్నీ

బూదిగంత అద్భుత సాక్షులు

156 మరుగు చేయబడియున్నవి. తతవాము జయతే శ్రీ తాయేన భగవాన్ దేవుని సోత్రతం కల్గుగాక నన్ను గార్చి నేను చెపపనకోడానికి నేను రాలేదు. మీకంటై వాక్చాితుర్యము గలవాడిని కాడు. జా�నాతి శ్యములోగాని రాలేదు. మంచి సాక్ష్యము చెప్పుట్రై రాలేదు. నేను మానవ విలువలకు దారమయయాను. సత్యాన్ని అన్వేషించసాగాను. నాలో శాంతి సమాధానాలు లేనప్పుడు నాలుగు వేదాలలో రోత్ అభిషేకతం అను అనువాదం అనే నావు ధేయమం నన్ను ఆకర్షించింది. ఆ మర్మమం ప్రభువైన యేసుక్రీస్తు వారని బుజువు చేయాలని పరిశుద్ధాత్ముడే మీ దగ్గరకు నన్ను పంపాడు. దేవునికే సోత్రతము కల్గుగాక. పాపము చేత ఆచరములచే శాంతి సమాధానమునకు దూరమై వెలివేయబడిన నేను తల్లిదండ్రులచే అసహ�్యంపబడినను నా జీవితాన్ని రక్షించడానికి ఆ యేసుక్రీస్తు నన్ను రక్షించారు. అన్య జనులలో క్రీస్తు యింకా మర్మముగానే వున్నారు.వేదాలలో క్రీస్తు వున్నారని నేను బుజువు చేయాలని ఆశిస్తున్నాను. ఆ నిరణయం తర్వాత నాకు శ్రమలు ఆరంభవుయయాయి. అందరి చేత నేను స్వకీయుల ద్వారా ద్వేషింపబడి రైలేవాఫ్లాట్ఫారంపై పండుకున్నాను. యివన్నీ బభరించడానికి వెనకాడక ఆసి�తిలోనే ఆనేక మందిని క్రీస్తు చెంతకు నడుపుచూ ఆయన మహిమర�వై జీవించాలని ఆకాక్షించాను. పందివలై కుకకవలై తిరిగిన నా జీవితాన్ని మార్చిన యేసు ఈ రోజు మీకు కావాలా? క్రీస్తే నిజమైన మారగం సత్యం జీవమని నవ్ము. ప్రభువు కృపలో నేను వివాహితుడనై సంతానంతో స్థిరపడాను. అనేక ప్రాంతాలలో బహిరంగ సరభలలో వేలాది లక్షలాది మంది సమక్షంలో నేను పొందిన రక్షణను, వేదాలలో నన్ను క్రీస్తును అనేకులు గ్రహించి క్రీస్తే ఏకైక దేవుడని ప్రకటిస్తూ సాగిపోతున్నాను. మీకు ఏమైనా సంశయాలంటేన నా పసల్ ఫోనుకు సంప్రతించండి. లేదా ఇ-మెయిల్ ద్వారా నాతో పరిచయం కలిగ యండి క్రీస్తు ప్రేమకు సాకషలుగా జీవించాలని నా ఆకాంక్ష. ""ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా నేను చేపసను. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. నా పసల్ నెంబరు : 984832775

బూదిగంత అద్భుత సాక్షులు

157

Photograph from page 167 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 167

సత్యాన్ని కనుగొని క్రీస్తు అనుచరురాలిగా జీవించే ధన్యత

పొందాను.

మేరీ, తారాబాయి.

కీర్తనలు 66:16

దేవుని యందు బభయబభకుతలుగలవారా, విారందరు వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.

ప్రభువు నామములో మీకు శుభములు నాపేరు మేరి. నేను సత్యాన్వేషిగా చాల కాలము వెచ్చించాను. అట్టి పనిలో మన హిందా దేశసతులు అగ్రసా�నము వహిస్తారు. దైవచింతన వారిజన్మ హక్కు. అసత్యము నుండి సత్యనకు, చీకటి నుండి వెలుగనకు, చావు నిండి నిత్యజీవమునకు నడిపించు దేవా అని ప్రార్థించే అనుభవంతో ఉంటారు. కొందరు నాసితకులుగా మగిలారు. నా అసలు పేరు తారాబాయి. నాకు చిన్ననాటి నుండి దేవుళ్ళపై భక్తితో పూజల్రై అదికాసక్తి ఉండేది. విగ్రహాలు రాయి రపపకు బుట్లు పెట్టి అదరించే వె�ుకికంచేదానను. నేనే ప్రధమ సంతానముగా పుటాటను.

ఒకసారి అమ్మతో మాట్లాడిన వ్యక్తి ఆంజనేయులు గొప్ప దేవుడు, పద�తిగా పూజిసేత ఏది కోరితే అది జరుగుతుంది. సా�నం తర్వాత తడిబటటలతో దేవాలయం వెళూత 7 రాళ్ళ ఏరి తలపై వెాసాత 45 ప్రదకషణము చేసి తలపై రాయి తీసి ఒక రాయి పెట్టి దేవా, నా బరువు నీపైన నీ బరువు నా పైన అని చెప్పాలి. యీ రీతిగా 41 రోజులు చేయాలి. నేను విన్న వెంటనే ఆ రీతిగా చేయదలిచాను. ఒక క్రీస్తు భక్తురాలు నాకు కనబడి అవ్మా యిన్ని రోజులు కష్టపడి పూజ చేసావు. ఒక్కసారైనా ఆ దేవుడు నీతో మాట్లాడాడా? లేదండి. రాళ్ళతో, మట్టితో వెండి బంగారంతో ఇనుముతో ఇతతడితో చేయబడినారు గనుక మాట్లాడారు అనుకొనేదాన్ని. అవ్మా, జీవము కలిగ మాట్లాడే దేవుడున్నాడు. నీవు మోకరించి ప్రార్థించినచో నీతో తప్పక మాట్లాడగలడు. ఆ రాత్రి నాకు జీవము గల దేవుడను కూర్చి తెలిసికోవాలని తలంచాను. ""దేవా నీవు జీవము గల వాడవు గనుక మాట్లాడగలవట కదా! నాతో మాట్లాడు" అని ప్రార్థించాను. 3 రోజులు నీతిగా ప్రార్థించాను. చివరకు జవాబు

బూదిగంత అద్భుత సాక్షులు

158 వేసతగాని నేను మోకాళ్ళ నుండి లేవనని తెల్పాను. సవాలు చేసి ప్రార్థించాను. ప్రార్థనలకు జవాభచ్చే ప్రభువు నాకు ఆయన మెల్లని స్వరంతో పేరు పెట్టి పిలిచారు తారాబాయి అన్నారు. రెండవసారి కూడా పేరు పెట్టి పిలిచారు. ఈ సర్వము అంటీ చెప్పినట్లుగా యేసు ప్రభువు మాట్లాడే దేవుడేనన్ను పిలిచాడని గ్రహించాను.

గతంలో నేను మాడవ తరగతి చదివే రోజుల్లో నాకొక కల వచ్చింది. పోస్టవేన్ నాకొక ఉత్తరము తెచ్చాడు. ఎవరు వ్రాసారండ� అని అడిగాను. ఈ ఉ తతరము పరలోకం నుడి వచ్చిందన్నాడు. ఇం^్లషులో వ్రాయబడినందన మా నాన్న చదివి వినిపించారు. ప్రియమైన కుమారీ, నీవు బూమ పైన అనేక శ్రమలు అనుభవించి దేవుని పనిచేసినట్లయితే పరలోకంలో గొప్ప బహుమానము పొందుతావవ్మా" అని వ్రాసారు కల గురతుంది గానీ పరలోకం అనగా ఏవో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత 12వ సంవత్సరంలో ఐదవ తరగతి 5 నెలలు పూర్తి అయిన రోజులో నాకు వివాహం చేసేసారు. అత్తగారు నాకంటే అధికంగా పూజలు చేసేవారు. హిందా దేవతలాకు తాజుదీ�న్ బాబా అనే మమహాద్దీయుల దేవుళ్ళను కూడ పూజించేదాన్ని.

నా భర్త సోదరి ఒక రోజు నన్ను దర్శించి నాకు కొన్ని పుస్తకాలనిచ్చింది. దానిలో గట్టి నల్లని అట్టతో సన్నటి కాగితాలలో ఎద్దు అంచన్న పుస్తకము తెరిచి చూచాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును గార్చిన క్రొత్త నిబంధన గ్రంధము" ఆ మాటలు చదువగానే వింత అనుబూతి కలిగ నిర్మలమైన శాంతి నాలో నిలిచింది. రక్షకుడు అన్న మాట నన్ను ఆకర్షించింది. మన దేవుని పుస్తకం కాదు కదా! చదువుచున్నావెందుకు? అంటా యింటివారు నిరుత్సాహపర్చారు. దొంగచాటుగా చదువసాగారు. అద్దము ఎదురుగా పెట్టి ఎవరైనా వేసత కనిపంచగానే పుస్తకాన్ని మాసివేసేదానను. 6 రోజులకొకసారి పుస్తకాన్ని చదివి ఏడవరోజు నా భర్త వుంటారని భయపడి మానివేసేదాన్ని. నాకు తెలియకుండానే దైవ వాక్య ప్రభావము నాలో గొప్ప మారుపను కలిగంచింది. లోకాశలకు దూరమై విగ్రహారాధన సినిమాల పట్ల అయిష్టత కలేగది. యేసు పట్ల ప్రేమ ఆసక్తి కలేగది. యేసు పట్ల ప్రేమ ఆసక్తి కలేగది. ఆర�రాత్రి వరకు బైబీలు చదువుట నాయింటి వారు గమనించి నా భర్తకు చాడీలు చెప్పారు. నా భర్త నన్ను నిలదీసి ప్రశ్నించి బైబీలు తీసికొని పంపు పషడడు పైకి విసిరస్తారు. బైబీలను ఏమ చేసినా శాప్రగసతులవుతారు జాగ్రత్త అని ధైర్యంగా చెప్పాను. మెల్లగా నా బైబీలు నాకిచ్చారు.

బూదిగంత అద్భుత సాక్షులు

159

యిది దేవుడు నా భర్తలో కలిగంచిన అద్భుతమైన మారుపగా నమ్మి దేవుని స్తుతించాను. నా యింటి వారు నన్ను అవమానం పర్చి క్రీస్తును కూడ కించపరచుట కారంభించారు. నా పుట్టింటివారు. నాన్న అమ్మ చెల్లి తవ్ముడు క్రీస్తు గార్చి తెలిసికొన్నవారై వెస్లి సంఘంలో బాపీతస్మము తీసికొన్నారు. చిలకరింపు బాపీతస్మం వల్ల వారు ప్రైస్తవులయయారు గానీ నామకార�ంగానే ఆరాధిస్తున్నారు. నాకు చాల ఆనందం కలిగంది. నేను చాటుగానైన బైబీలు చదువుట ప్రార్థించుట మానలేదు.

కలలతో దేవుడు మాట్లాడుట.

నా కలలో దట్టమైన అడవిలో ప్రయాణము చేస్తూ చీకటిదారిలో కొంత దారంలో రైలేవాసేటషన్ కనిపంచింది. నడువలేని నన్ను ఒక వ్యక్తి చేయిపట్టి నడిపించి ేసటషన్కు చేర్చారు. అతని చేతిలో ఒక ఫోటో ఉంది. "" అవ్మా యిది ఎవరి ఫోటో? అని అడిగాను. అది నా ఫోటో అన్నాను ఎదుటి ద్వారము పై అతికించిన మరొక ఫోటో చూపి అదెవరిది? అన్నాడు. నాదే అన్నాను. తలపై కీరిటము నీలిరంగు బంగారు బుటటలు వున్న అందమైన వస్ర్తాలతో నేనున్నాను. అవ్మా, ఈ లోకంలో యేసుప్రభువుని సేవిస్తూ అనేక శ్రమలు అనుభవించిన వారు పరలోకంలో ఈ రీతిగా అలంకరించ బడుదురు అని చెప్పారు. యేసును సేవించుట, అనేక శ్రమలు అనుబభవించటు. పరలోకంలో అలంకరింపబడుట భావాలు నాకు తెలియలేదు. ఒకసారి హెబ్రోను వారి వార్షిక క�లి కనవాకేషన్ జరుగుచున్నట్లు మా అమ్మద్వారా తెలియనగా బజారు పని అయి యింట్లో చెప్పి, విాటింగునకు వెళ్ళాను. విలువైన భావాలు గల పాటలు వినిపంచాయి. ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకు నిర్తము నేనిను చూడాలనే ఆశ ఉన్నదని తెలుప పాటవాయిద్యాలలో శ్రావ్యంగా గాయకులు పాడుట పరలోకం యిాలానే వుంటుందా? అని తలంచాను. నేవొకకదాన్నే ముఖాన పసుపు బుట్టు తోనున్నాను.

ఆ తర్వాత రెండు నెలలకు నాకు రెండవ భడను దేవుడిచ్చాడు. దేవుని నవ్మాను గానీ రక్షణ స్థిరత లేదు. నా భర్త నన్ను పుట్టింటికి వెళ్ళమన్నారు. ప్రతిరోజు ఎవరిరకైనా చాస్తారవెా ప్రార్థన బైబీలు పఠనము చేయుటకు వ్యతిరకత తీవ్రవైంది. నన్ను పరీక్షించాలను మధ్యలో వచ్చారు. పూర్తిగా ప్రార్థన ధ్యానంలో తులుపు తెరువలేదు.సాయంత్రం వరకు బయట వేచియున్నారట. తలుపు తీయగానే నీవు నాకు వద్దు. బైబీలు కావాలి గాని సంసారము చేయలేవు అని ఆగ్రహంతో భీబభత్సం

బూదిగంత అద్భుత సాక్షులు

160 సృష్టించారు. నన్ను చాల కొట్టి బాదించసాగారు. నాకు నొప్పి తెలియలేదు. లోపల ఎంతో శాంతి ఆనందం కలిగంది. జనులు మవ్మునలు నిందించి హింసించినపుడు మీరు ధనయలు. లోకంలో మీకు శ్రమ కల్గును. ధైర్యము తెచ్చుకొండి అనే వాక్యాలు ఆదరించాయి.

మా తవ్ముడు నా శ్రమ గుర్తించి పరురగత్తి మా నాన్నను పిలిచాడు. ఎందుకు కొడతున్నావు? తప్పు ఏమ చేసింది అని ప్రశ్నించారు. "" నీ కూతురు ఎవరితోనైనా లేచిపోయినా సహిస్తానుగానీ, యేసును నవ్ముట సహించలేను" అన్నారు. నాకికఅవసరం లేదు. యేసు ప్రభువుని వదలితేనే నా దగ్గరకు రావాలని తెల్పాడు. 19వ యేట నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయారు. అది 1964 వ సంవత్సరము నుండి పుట్టింటిలోనె వున్నాను. నాతో ప్రభువు వున్నారనే ధైర్యముతో నెమ్మదితోనున్నాను. రెండు సంవత్సరాలు యిల్లు కదలలేదు కానీ 1966 లో ధైర్యం తెచ్చుకొని హెబ్రోనుకు వెళ్ళేదాన్ని. ఒక ఆదివారం ప్రభువు నాకు రక్షణ సి�రత్రై నా సిద్ధపాటు నిచ్చారు. 1966, 11వ నెం 13వ తేది ప్రసంగ సారాంబభము ప్రకటన 20 అధ్యాయములో పరలోక దర్శన బంగారు వీధులు కనిపంచిన అద్భుత అనుబంధం క్రీస్తు రక్తంతో కడుగబడితేనే అన్నారు.

నాలో పశ్చాత్తాపం చెలరగి చాల దు'ఖంతో ఏడసతూ ఒక సేవకుని చేరి నేను వేషధారిణిగా క్రీస్తునునమ్మాను. నాకు రక్షణ కావాలని అడిగాను. ఆయన ప్రార్థించారు. నేను కూడా బాగా ప్రార్థించి లేవగానే పరమానందం శాంతి నాలో చేరింది. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ బాపీతస్మంరకైనీ చిత్తము నాకు బోదించండి అని ప్రార్థించాను. ఆదివారము చర్చిలో బాపీతస్మము లేవన్నారు. భక్తసింగుగారి చేతిని నాతలపై నుండి ప్రార్థించే భాగ్యం కోసం కనిపెటాటను. ప్రభా, నీనేమ నేరచుకోవాలో బోదించండి. ఆ తర్వాత ప్లాక� అనే దైవజనుడు నాకొసం ప్రార్థించి యెషయాలోని 43వ అధ్యాయము మొదటి రెండు వచనాలు మరికొన్ని వాగ్దానాలు నా కోసం వివరించారు. తెరువబడిన ఆకాశమును దయచేయుమనియు, ఆయన సేవ్రై బలమైన పాత్రగా ఉపయోగించుకోమన్నారు. బైబీలులో అనేక మర్మాలు నాకు ప్రభువు బోధించే అనుగ్రహం కొరక ప్రార్థించారు. ఆ క్షణం నుండి గొప్ప ఉజ్జీవంతో నా గండె రగలిపోగా ఆనందంతో పాటలు పాడుకుంటా స్తుతిస్తూ ఆరాదిస్తు కాలాన్ని గడిపేదాన్ని. నాకిష్టమైన పాట జైజైయేసు రాజుకి జైజై, రాజాది రాజా నీకే జైజై. దానిలో ఒక వచనము

బూదిగంత అద్భుత సాక్షులు

161 నాకొర్రై వ్రాసారని ఆనందించాను. ""మంటిపురుగనైన నన్ను వంటి నుండి వింట చేర్చిన మహా ప్రబభండానీరకై జైజై. యెషయా 43:1,2

""నేను నిన్ను విమోచించియున్నాను. భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి యున్నాను. నీవు నా సొత్తు, నాకు చాల ధైర్యము కలిగంది. నాకు చదువురాదని బాధ కలిగ ప్రారి�ంచినా మరొకసారి వాక్యం ద్వారా మాట్లాడారు.

"" నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను". నేను సేవ చేయుటకు భయపడగా మరలా వాక్యం ద్వారా నన్ను బలపర్చి ధైర్యపర్చారు. యెషయా 49:15,16

""నేను నిన్ను మరువను, అరచేతుల మీదనే నిన్ను చెకికయున్నాను". నా భర్త నన్ను విడిచి పెట్టినంఉదన యవ్వనంలో నున్నందన నాకు చెడడ్పేరు వస్తుందనే భయంతో బయటకు ఎక్కడికీ వెళ�ి సాహాసించలేదు. ఆ రోజుల్లో దేవుడు నా పరిస్థితి ఒంటరితనాన్ని గుర్తించి ఒక భక్తుని ప్రభువే పంపిచారు. అది ఒక ద్వారా ఒక దైవజనుడు వచ్చి కీర్తనలు 43, 45వ కీర్తన నీకిస్తున్నాఉ. 45 అధ్యాయములో 10వ వచనము ప్రాముఖ్యవైనదని వ్రేలుతో చూపించాడు. కీర్తన 45:10

కుమారీ, ఆలకించి ఆలోచించి చదివుము. నీ సవాజనమునునీ తండ్రి యింటిని మరువుము. ఆ తర్వాత ఒక రోజు అమ్మనేను బజారులో నుండగా కుషుట రోగులు గొంతెత్తి చాలా భగ్గరగా రక్షణ గీతాలు సువార్త బోధించుట పాటలు పాడుట విన్నాను. వీరికి ఆరోగ్యం లేదు, చదువు లేదు. నారకంతో ఆరోగ్య మున్ననా సేవ చేయలేకపోతున్నాను. ప్రభువా నీ పిలులపుకు లోబడి నిన్ను సేవిస్తాను అని ప్రార్థించాను. ధైర్యం తెచ్చుకొని నాన్నతో చెప్పాను. ప్రభువు నన్ను తన సేవ్రై పిలసతున్నాడు. మా నాన్నకు చాల కోపం వచ్చింది. భర్త దగ్గర లేక పుట్టింటికి వచ్చి బజారు ్రకిక సేవ చేయగలవా. నారకంతో పరువు తకుకవ కాగలదు. నోరుమాసికో అని నిరుత్సాహపర్చారు. ప్రభువా నేను సేవ చేయుట నీ సంకలపమయినపుడు విార మా నాన్నతో మాట్లాడండి దేవా అని భారంతో ప్రార్థించాను. ఏది అడిగినా జవాభచ్చే ప్రభువు నాకు వెంటనే చూపించాడు. ఆ తరువాత మా నాన్నగారు 200 రూపాయలు ఖరచు చేసి కొన్ని వేల

బూదిగంత అద్భుత సాక్షులు

162 కరప్రతాలు కొనుకొకని వచ్చి నాకిచ్చి ""అవ్మా, గతరాత్రి ప్రభువు నన్ను గద్దించారు. నీ సేవకు ఆటంకము చేయను. అవసరానికి 200 రూపాయలు ఉంచుకో. ప్రయాణానికి అవసరము ప్రభువు నిన్ను పంేపటోటకు నీవు వెళ్ళవచ్చును" అన్నారు. బైబీలులో వాక్యాల ద్వారా మాటాటడారు. యిర్మయా 22:18,18

ఉద్యోగ తలంపును పాతిపెట్టి పౌలు డేరాలు కుట్టి సేవ చేసినట్లు కుట్టుమషన్ కొరకు ప్రార్థించుకున్నాను. ప్రభువు కృపలో కుట్టుమషను లభించింది. ప్రభువే నాకు కుట్టుమషను దయ చేసాడు. ""ప్రభువా, నేను మా నాన్నకు భారం కాకుండా ఏ స్థలంలో ఉండి బ్రతకాలో బోదించండి. నీ చిత్తం నా పట్ల నెరవేర్చండని ప్రార్థించాను. ప్రతి ఆశను నెకవేర్చగలడని దృడింగా నమ్మాను. ఒక రాత్రి కలలో జాతర, తిరు నాళుి జరికగ స్థలాన్ని చూపించిన ప్రభువు నన్ను ఆస�లంలో సేవ్రై సిద్దపర్చినట్లు గ్రహించాను. ఉదయాన్నే కొన్ని కరప్రతాలు చేతపట్టుకొని జాతర్ స్థలానికి వెళ్ళగా 10 వేలమంది జానాలను చూచాను. వారికి ఏ రీతిగా సువార్త అందజేయాలో తెలియక ఒక పాట పాడగా జనాలు గుంపులుగా చేరారు. వెంటనే క్రీస్తు సువార్త బోధించాను. ఒక పెద్ద వయససున్న వ్యక్తి నన్ను చేరి మా వూరు వచ్చి సువార్త చెపపవ్మా అని అడిగారు. నేను ఆ }రు వెళ్ళి సువార్త చెప్పాను. దేవుడు ఆ పూరిలో సేవ సిద�పర్చాడని నమ్మి ఆ }రికి నా కుట్టుమషను తీసికొని చేరాను.

ప్రతిరోజు 2లేక 3గంటలు ప్రార్థించే అలవాటుంది. ఒకరోజు ప్రభువు స్వరంతో తారాబాయి నీవు వీరారెడిడ్ పల్లకి వెళ్ళాలి అని చెప్పారు. ఆ }రు పేరు వినలేదు. నన్ను చేరచుకున్న పెద్దాయనను అడిగాను. అవ్మా, అది ప్రైస్తవులను ఆ }రిలో సువార్తకు రానివవాని స్థలము. నీకుసాధ్యమన్నాడు. ప్రభువు రెండవసారి స్వరంతో అదే సందేశాన్నిచ్చారు. ప్రభువు స్వయంగా మాట్లాడితే వెళ్ళేది కదా! అని అన్నారు. మాడవసారి ప్రభువు ""అవ్మా నీవు వెళ్ళాలి. భయపడవద్దు నేను నీతో ఉన్నాను" అన్నారు. బససు స�కర్యము లేనందన ఎద్దుల బండిలో నున్న పెద్దాయన వీరారెడిడ్పాలైం పంపారు. దారిలో ప్రారి�స్తూనె వున్నాను. ఆ బండి వాడు నన్ను చూచి అదే వీరారెడిడ్పాలైం అని తెల్పాడు. అంతో ఒక గొల్లవాడు మందలను కాచుకొంటా నన్ను చూచి ఎవరి కోసం వస్తున్నారన్నాడు. క్రీస్తు సువార్త కోసం వచ్చాననగా పటేలు గారు సువార్త తిన్నగా ఒక చిన్న క్రొత్త యింటిలో నన్నుంచి, ఆ తర్వాత పటేలు యింటికి తీసుకొని వెళ్ళారు.

బూదిగంత అద్భుత సాక్షులు

163

ఆయన లేకపోయినా సాదరంగా ఆయన భార్య ""అమ్మగారా రండి అని టీ యిచ్చి ఆదరించింది. ఆ యింటిలో 30 మందికి సువార్త్రై ఆసక్తి చూపారు. పాటలు పాడి ప్రార్థించి సువార్త చెప్పగా మొదటి రోజే 22 మంది రక్షింపబడుట దేవుని కృప వారింటిలోనే భోజనము చేసాను. ఒంటరినైన నన్ను ప్రభువు తన కృపతో ఆత్మల జాలరిగా నన్ను చేసినందురకై మనస్సారా ఆరాధించాను. నేను తరువాత రోజు భోజనానిరకై నావద్ద వంటపాత్రలు, సరుకులనేవి ఏమీలేవని తెలసు. ప్రార్థించాను. అదే సమయంలో ఒక పనివాడు ఒక లాంతరు కొన్ని అవసరమైన వసతువులన్నీ నాకు పంపిన యింటి యాజమాని పేరు చెప్పారు. ప్రభుని హస్తం నా అవసరాలన్నీ సమకూరచునని అద్భుతంగా ఏలియాకు కాకులతో ఆహారం పంపాడని నమ్మాను. ఆ }రిలో బట్టలు కుట్టువారు లేనందన నా కుటట మషన్ వాడి నా ఖరచులకు సంపాదించుకొనగలాగను. పగలంతా కుట్టి, రాత్రివేళ్ సువార్త ప్రకటించేదానను. కొన్ని సార్లు సమీప గ్రామాలకు వెళ్ళి సువార్త చెేపపదానను. ప్రభువు పేరు చెప్పిన గ్రామము వీరారెడిడ్పాలైంలోను చుట్టు పట్ల గ్రామాలలో సేవ జరింగింది. ఆ ప్రాంతంలో ప్రప్రధమంగా వాక్యాన్ని విన్నారు. గనుక ప్రతివారినోట పశువుల కాపరుల నోట మగిలిన గ్రామస్తులందరి నోట యేసు మాటలు పాటలు వినిపంచేవి. కాని కొందరి ద్వారా శ్రమలు ఎదురొకవలసి వచ్చింది. కావున ప్రభు సేవలో శ్రమలు లేనిచో బహుమానం లేదని తెలిసింది. నేను సంతోషంతో శ్రమలు అనుబభవించుటకును ఆయన శక్తిని కృపను కళ్ళారా చాడగల్గుతున్నాను. ఆ తర్వాత అమ్మను ఇద్దరి కుమారెతలను హైదరాబాద్ నండి వీరారెడిడ్పాలైంకు రప్పించుకున్నాను. యింట్లో ఆహార పదార్థాలు లేక పిండి కలిపి గంజి తయారు చేసి పిల్లల కిచ్చి బాధతో ప్రార్థించాను. ""ప్రభువా ఈ బాధలు చూడలేను. నా భర్త దగ్గరకు వెళ్ళిపోతాను" అని అడిగాను. "" అవ్మా, నేను నీకొర్రన్నో శ్రమలను అనుభవించాను. నా కొరకు ఈ చిన్న శ్రమను అనుబభవించలేమా? అని ప్రశ్నించిన స్వరం విన్నాను. పశ్చాత్తప్ పడి పోరపాటు ఒప్పుకొని తిరిగి ప్రార్థించాను. అంతలో రెడిడ్గారి భార్య తలపై గంపలో భోజనం తెచ్చింది.

ఆ రాత్రి కలలో ఒక దైవజనుడు కనిపంచి ""నాభడడ్ ఆకలితో వుంటే నీవు హాయిగా తిని పడుకుంటావా? భయ్యంతో పాటు కావలసిన వసతువులను తీసికొని వెళ్లు" అని చెప్పగా తెచ్చానవ్మా అని చెప్పింది. అన్ని అవసరాలు తీర్చి ప్రభువు మనకున్నారని స్తుతించాను. ప్రభుని మీరు దైవ హస్తముతో ఆయన కృప ద్వారా

బూదిగంత అద్భుత సాక్షులు

164 నడిపిస్తున్నాను. ఒకసారి గ్రామములో రెడిడ్గారు ఎన్నో ప్రశ్నల వర్షం కురిపించారు. నేను ఎన్న రీతులుగ సమాధానం చెప్పిననా రక్షణ స్థిరత కలుగలేదు. ఒక చివరి ప్రశ్న అడగనా అన్నారు. సరనని ప్రార్థించి ధైర్యంగా నిలిచాను. చింతచెటుటకు మామడి పండు పండుతుందా? మీ చెంత చెటుటను నరికి మామడి చెటుట వేయండి అన్నాను. హిందువునిగా నుండి ప్రైస్తవునిగా మారుట ఎట్లు అని ఆయన ఆలోచించారు. పాపి జీవితానికి మరణించి, క్రీస్తు నందు నూతనమైన మామడి వెుక్కగా నాటబడాలి. ఆయనకు పరిశుద్ధాత్మ ఒపపుదల కలిగంచగా మారు మనససుతో హెాబ్రోలులో బైబీలు కొని చదువుకొని క్రీస్తులో మంచి విశ్వాసిగా మారాడు. మరొకసారి అడవి మారగంలో ఒంటరిగా ప్రయాణించవలసి వచ్చింది.

ముగ్గురు యావవానసతులు నన్ను వెంబడించుట గమనించి ప్రార్థించాను. వెంటనే వెనుదిరిగారు. మరొకసారి ఒక వ్యక్తి నన్ను తేరి చూస్తుండగా కోపం వచ్చింది. అకాక మీరు మేరీ కదా! జాతరలో కరప్రతాల ద్వారా రక్షణ పొందాను. మా యింటి వారు ఆటంకం చేస్తున్నారు. ప్రారి�ంచడంని అడిగారు. అతనికి వాక్య ద్వారా ధైర్యం చెప్పాను. ప్రభువీ రీతిగా నన్ను వాడుకొనుటను బట్టి స్తుతించాను. హెబ్రోను నుండి ఒక సేవకు భర్త స్రీతలను పంపగా నా ద్వారా రక్షింపబడు 28 మందికి మే నెలో బాపీతస్మము యిప్పించాను. వారిలో అమ్మ తవ్ముడు చెల్లి ఉన్నారు. నాన్న యిద్దరు తవ్ముళ్లు కొసం మేమే ప్రార్థించాము. మా అత్తగారు నాభర్తతో నా గార్చి హేళనగా మాట్లాడి నీ భార్య }ళ్ళు తిరిగి వంశానికి కళ్ంకం తెస్తుందని తాలనాడారు.

నా భర్త అన్నం పట్టుకొని ప్రమాణం చేసి ఆమె గార్చి చెడును తలిసేత పాపంతో పడతారని చెప్పారు. ప్రభువే నా గార్చి మంచి మాటలాడించారు. హల్లెలూయా. మా బంధువు బావగారు ఒకరు నన్ను పరీక్షించాలని మా }రు చేరారు. ఆ రోజు నేనే వాక్యం బోధనలోను నా వాక్యము ప్రభువు ఆత్మతో నిండినందున ఆయన మారు మనససు పొంది పశ్చాత్తాపంతో క్షమాపణ కోరాడు. మా అత్తగారు బావగారిని నిందించి నీవు కూడ ఆదే దేవుడికి బానిసయయావా అన్నారు. నీ కూతురు హిందువు తార్బాయిని మా కపపగించాలని అత్తగారు సవాలుచేసారు. మానాన్న నా పిల్లలను అమ్మను తీసికొని వెళ్ళిపోయారు. మా అత్త బంధువులు 100 మందితో పంచాయితీ పెటాటరు. బుట్టుతో తారాబాయి అపపగించాలన్నారు. నేను సర అన్నాను. తెలిసి అత్తగారింటికి వచ్చాను. బుట్టు పెట్టుకోలేదు.

బూదిగంత అద్భుత సాక్షులు

165 దివాతి 5:7,8,10

నేను రోషము గల దేవుడను. వేటికి నవసకరించరాదు అని వాక్యం తెలిపంది. దివాతి20:1-4 నీకు తోడై యోహాను రక్షించువాడను నేను అన్నారు. యిల్లుండగా ఉ గాది పూజలు చేయలని బావగారు పట్టుపటాటరు. యేసును నిందించారు. పంచాయితీ మార్లా పెటాటరు. ప్రభువు పగతీరచుట నా పని. మౌనంగా ఉండు అన్నారు. నన్ను కత్తితో నరికినా యేసును వదలనని ధైర్యంగా చెప్పాను. పరలోకం నాకు కావాలన్నాను. యింత స్థిరమైన బుధ ఎవరు చెప్పారమ్మా అన్నాడు. కాపలిగా ఒక స్రీతని నుంచారు. నా భర్త చాల మంచివాడు. వారి అన్న మా అత్త భాదించారు. చాతినొప్పి అని వంకతో హైదరాబాద్ హెబ్రోను వెళ్ళాను. యెషయా 54:17

నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుదం వరి�ల్లదు అని మాట్లాడారు. ఆహారం మానివేసారు. నా భర్త డబ్బు నాకిచ్చి క్రీస్తును వదలవున్నారు. నేను ఒంటరినయ్యాను. గండె జబ్బు వచ్చింది. కవాటాలు చెడిపోయాయి. కీర్తన 1:47:3

గండె చేజారిన వారిని బాగుచేయువాడు అనే మాట వచ్చింది. నాకు స్పృహ తప్పిన సమయంలో వచ్చింది. తెల్లని వస్ర్తాల వ్యక్తి నా నన్ను తడిగుడడ్తో తుడిచాడు. కాసత నెమ్మది పొందాను. ఆ తర్వాత రొవ్ము కేన్సరు వచ్చింది. నా ప్రభువు పొరపాటు చేయరు. ప్రార్థించగా 38 సంవత్సరం బేతసతకు నీటి వద్ద వ్యక్తి బాగు చేయలేదా. 3 సంవత్సరాలలో విసిగిపోయావా అన్నారు. నన్ను సంపూరణంగా రక్షించారు. నా భర్త నా విశావాసం ప్రార్థనను బట్టి క్రీస్తునే నవ్మారు. 1977 అకోటబరు 28 మరణించారు. నన్ను దాషించిన వారంతా క్రీస్తును రక్షకునిగా అంగీకరించి నన్ను క్షమాపణ కొరారు. కీర్తన 106:2

ఆయన ప్రాక్ర్మ కార్యాలు ఎవరు వరి�ంపగలరు? ఒంటరి జీవితంలో నా ప్రభవు లేచి నా తండ్రిగా సంరక్షకునిగా నిలిచి కాపాడిన ప్రేమా నా హృదయంలో స్తుతి చెల్లిస్తాను.

్ర్రియు నేస్తామా... నీకొసం నా కోసం క్రీస్తు పరలోక మహిమ విడచి

బూదిగంత అద్భుత సాక్షులు

166 యవ్వనంలో ముళ్ళకీరిటం ధరించారు. ఆఖ్నరు బుట్టు వరకు రక్తం చిందించ ్రశమపడ్డారు. ఆ పరామతయ్మడు మరణం చూడలేక బూమ వణికింది. బండలు బ్రద్దలయయాయి. సారయడు అదృశ్యుడయయాడు. చీకటి కమ్మంది. నీ కొరకు నా కొరకు మరణం జయించలేదు మీ హృదయాల్లో జీవిచాలని హృదయం అనే తలపు తడతున్నారు. ఆ ప్రేమ నిర్లక్ష్యం చేయకు. ఆయన చేరచుకో. నీవింకా క్షమాపణ కోరి చేరచుకోగలిగతే నిన్ను ఆరక్తంలో కడిగి పరలోక వార్సునిగా చేయుననవ్ముకో. రోమా 6:23

Photograph from page 176 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 176

పాపం వల్ల వచ్చు జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవం. రమ్ము, తరుణమదే ప్రభువు నిన్ను పిలుచుచున్నాడు సోదరా నిత్యజీవం పొందుము. సోదరీ యేసుని చేరు.

నా ప్రభువు చరిత్ర సృష్టించారు విశ్వాసిగా

నన్ను మార్చారు.

రామచంద్దన్ గాంది.

డాకటర్. టి.ఇ. కోషి.

అపో : 1:18

"భూదింగతముల వరకు సాక్షులై యుందురు".

నా జీవీతంలో గొప్ప ప్రతిభ గల లాయరుగా ప్రపంచమంతా పర్యటించు ప్రముఖునిగా వుండాదలచాను. నా గమ్యం మారింది. ఇండియాలో మురికిగా దువ్ము కూడిన పేద ప్రజలమధ్య సంచరిస్తూ గడిేపస్తున్నాను. నేను, గతంలో ఐదు విశ్వావిద్యాలయాలో డి^్రలు పొందాను. వాషింగ్టన్, డి.సి. అమెరికాలో జర్నలిస్టుగా, వైట్హా�స్లో ప్రెసిడెంటు లిండన్ జాన్సన్ గారి వద్ద ప్రముక ఉదోగగిగా ఉండేవాడిని. నన్ను భక్తిలో ప్రభావింత చేసి నన్ను నడిపించిన మార్గదర్శి ప్రముఖ దైవజనుడు భక్త సింగనారు నాతో మాటాటడుచూ, ఈ లోకంలో దేవుడు ని]్మంచిన సంఘమునేనని గుర్తించవా? నేవే చరిత్ర సృష్టించగలవు వేర చరిత్ర వ్రాయి పనిఎందుకు? నీ విలువైన జీవితాన్ని ప్రముఖలైనవారి గొప్పవారి

బూదిగంత అద్భుత సాక్షులు

167 కొరకు వెచ్చించే బదులుగా, విజయముగలవారు, అవసరములో నున్నవారు, నీకు వార్సులు లేనిచో నీవు విజేతగా జీవస్తూ వారి కొర్రై సమయాన్ని వినియోగించలేమా? యీ ప్రశ్న నన్ను చాలా వేదించేది. దేవుని చిత్తంలో నా జీవిత ప్రణాళ్ళకను తెలిసికోవాలనే ఆలోచన కలిగంది.

దేవుని అనుచరునిగా జీవించాలిన నిరణయించుకొని ఇంగ్లాండులో వేదాంత విద్య నబభ్యసించాలని బైబీలు కాలేజీలో చేరాను. నేను విద్యాభ్యాస్ సమయంలో తోటి విశ్వాసులతో ఆక�్సపఘర్డ్ మరియు కేంభడ్రి� విశ్వావిద్యాలయాల్లో ప్రసంగించే తరుణాలు లభించాయి. ఒకసారి నా ప్రసంగాలలో క్రీస్తు తెలియనివారికి, క్రీస్తులోగల ప్రత్యేకత, వేదాంత భావాలు చెప్పవలసి వచ్చింది. దీనిరకై ప్రముఖుల గార్చి నేనచుకోవలసివచ్చింది. స్రోకటీసు, అరిసాటటిల్, ప్లాటో గార్చి చదివాను. 12 పేజీల ముందుగా ఒంటరిగా మోకరించి ప్రార్థించు సమయాన వింత అనుభవం కలిగంది. ప్రభువు సాటిగా నాతో మాట్లాడారు. నీవు సిద్దపరచుకున్న ప్రసంగ కాగితాలన్నీ చెతతబుటటలో ్రతోసివేపసయి. ప్రభువా, నేను దేని గురించి మాటాటడగలను? ""నా కుమారుడా నాతో నీ అనుభవాలన్నీ సాక్ష్యము చెప్పాలి" అని ప్రభువు సాటిగా తెల్పారు. ప్రభువా, నేను నా బాల్యంలో 10 సంవత్సరాల వయససులోనె నిన్ను నమ్మాను. నేను హాంతకుడినిగానీ ్రతాగుబోతును కాదు. నేను చెప్పవలసిన స్థలంలో గొప్ప జ్ఞానము గల విద్యారు�లున్నారు. కలపనా కధలను చెపుట కుదరదుకదా! అని జవాబిచ్చాను. నాకు చాల భారమైన క్లిష్టమైన పనిని అపపగిస్తున్నారు ప్రభువా అని తెల్పాను. నా విశావాసానికి, నా గర్వము అతిశయానికి తీవ్ర పోరాటము ఎదురొకన్నాను. ఉదయాన్నె లైక్చిరు హాలు చేరగా నన్ను సీపకరుగా పరిచయం వుగిసింది. అందరి ముందు గంభీరంగా నిలిచాను. చివరకు నేను నా సాక్ష్యము చెపపదలిచాను, ప్రభువు అదే చెప్పమన్నారు. పఫిలాసపీ అంశము కాదని చెప్పగానే అందరిలో కలవరము కలిగంది. నా మనససులో తలంచిన నన్నెపుడా సీపకరుగా ఆహావానించలేరని తలంచాను. ఏమని ఆరంభించాలో ఆలోచించాను. చిన్నగా ప్రార్థించాను. ""ప్రభువా, నేనేమ మాట్లాడాలి? క్రీస్తు రక్షకుడా, సర్వశక్తి గల ప్రభువా, సరవాసమృది� నందించువాడా, నా బలమైన క్రీస్తూ, నా అవసరాలు తీరచు ప్రభువా, భద్రత నిచ్చువాడా, త్వరలో రానై యున్న రక్షకుడా, అని తలంచాను. ఈ తలంపులన్నీ వివరంగా క్రీస్తే నా నిజరక్షకుడని వినయంతో తెలిప మౌనంగా తలవంచి కూరచున్నాను. అద్భుతంగా శ్రోతలు నా మాటకు నిశ�్చిశుటలై నిలిచారు.

బూదిగంత అద్భుత సాక్షులు

168 చప్పట్లు అభినందనలతో మారు వెాగాయి. ఆ విాటింగనకు అదిపత్యము వహించిన అధికారి నన్ను సమీపించి మంచిది కోషీగారు, మువ్ములను చాల ఉతేతజపరచు సందేశ మచ్చినందుకు వందనాలయండి" ఎవరైనా ఏమైనా సందేహాలంటే కోషీగా]్న సంప్రదింగలరని తెల్పాడు. అందరూ లైనులో నన్ను సమీపించి తగినరీతిగా ప్రశ్నించి అభినందించి, మరొక పర్యాయము మంచి విషయాలు ఈ రీతిగా బోదించాలదని ఆహ్వానిస్తూ నన్ను ప్రొత్సహించారు. కన్నీటితో దేవుని స్తుతించాను.

్రశోతలలో ఒక వ్యక్తి ఇండియా వాస్తవ్యుడు నా కోసం కనిపెట్టి నిలిచాడు. నన్ను సమీపించుటకు అరగంట పట్టింది. నన్ను అప్యాయంగా పలుకరిస్తూ కరచాలనము చేసి ""అయయా, మీ అనుభవాలు తెలిపనందుకు కృతజ్ఞతలు. నేను యేసును గార్చి తెలిసి కోవాలని ఆశించి చర్చికి వెళ్ళేవాడిని. దేవుని గార్చిన వాస్తవాలకు దారంగా నున్న సమాచారము మాత్రమే విన్నాను. అందరికీ మీ మాటలు నచ్చినవో లేదో నాకు తెలియదు. నాకు చాల నచ్చాయి అని అభినందించాడు. నారకంతో సంతోషము కలిగంది. మీరు చెప్పగలరా అని అడిగాను. వెంటనే రామచంద్దన్ అని తెల్పాడు. నా చివరి పేరు చెప్పుటకు సిగ్గుపడుచున్నాను. నా పూర్తి పేరు రామచంద్దన్ గాంది. మీరు మహాత్మా గాంది గారి మనవుడా? అని ప్రశ్నించాడు.

మీరు ఆశ్చర్యం కలిగస్తుందని నాకు తెలసు అన్నాడు. నానోట మాట రాలేదు. తిరిగి కలిసికుందామని విడోకలు చెప్పి తిరిగి నా రాముకు తిరిగి రావడానికి నీలిరంగు కళుిగల ఇం^్లషు వ్యక్తి సహాయపడ్డారు. ఆ రాత్రి వర్షం కురిస్తూ ఉంది. ఆ వ్యక్తి ఏడచుట గమనించాను. ఆ ప్రత్యేక మటింగునకు పస్రకటరీగా నున్న ఇం^్లషు వ్యక్తి నాతో మాట్లాడుతా, ""కోషీగారు, మీరు చెప్పిన సందేశము నాకొరకే. నేను రక్షింపబడి వెనకబడాను. నీ సందేశము నన్ను సవాలు చేసింది. ఆ తర్వాత ఆక�్సపఘర్డ్వారు నన్ను 3నెలలు వారితో నుండి ప్రసగించమని ఆహ్వానించారు. నిజమైన క్రీస్తు శిష�్యడిగా నంటే, ఆయన పని ఆయన చెప్పిన రీతిగా చేయుటకు సరవావేళ్లా సిద్దపడివుండాలి. ఆయన ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాలి. ఆయన ఏమ చెపిపను వినిలోబడాలి. మన విశ్వాసాన్ని ఎపుడు ఎక్కడ చెపుట్రైనను సంసిద్దంగా వుండాలి. దేవుడు మనకిచ్చిన అనుబవా*్న వినుటకు దేవుడు వ్యకుతలను సిద్దపరిచి వుంచుతారు. నన్ను ఒక గొప్ప లాయరుగా చదువునిచ్చి, జర్నలిస్టుగా గొప్ప ఉద్యోగానిచ్చారు. కాని ఎన్నో వేల మైళ్ళ ి ఇండియా నుండి దారంగా ఇంగ్లాండులో గాంది గారి మనవుడితో నా సాక్ష్యాన్ని

↑ పైకి / Back to top