Chapter 14 of 19

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 210–225)

బూదిగంత అద్భుత సాక్షులు

201 వింతైన బాధ బరువుగా నిలిచేది. చింత, భయము వెంటాడేది. రాత్రి పగలా ఆలోచనలలో గడిపే రోజుల్లో రోమా 7వ అధ్యాయములో పౌలు చెప్పిన రీతిగా చెడు చేయగల్గుచున్నాను గాని మంచి కోరుకుంటు మంచి పనులు చేయాలనే ఆశ ఉ ండేది. ఒకసారి ప్రైస్తవ స్నేహితునితో నా మనససులో బాధదంతా చెప్పుకున్నాను. ఏది వెతకుచున్నామో అది దొరుకుతుంది. ఏది అడిగితే అది యిస్తానన్నారు. తట్టినది పొందుతామని క్రీస్తు చెప్పారు గనుక నీ జీవితాన్ని క్రీస్తునకు అపపగిసేత సమసతము మంచి జరిగి ప్రశాంతమైన జీవితం లభిస్తుందని సలహా యిచ్చారు. నేనేమ కోరానో అది తప్పక క్రీస్తులోనె పొందగలమని చాల నమ్మకము కలిగంచారు. నా సికుక గురువులు చేయలేనిది క్రీస్తు చేయగలడా అని ప్రశ్నించాను. నా స్నేహితుడు చెప్పినదేమనగా ప్రతి వ్యక్తి పాపాలు తొలగించి శాంతినివవాడానిరకై క్రీస్తు మరణించాడన్న ప్రేమను గుర్తించి ఒప్పుకోగలిగతే చాలు. ప్రయత్నించు అన్నాడు. ఆ మాటలు నాలో లోతైన భావాలను నింపి ఆత్మను ఆలోచింపజేసింది. ఆ తర్వాత ప్రైస్తవ మత బోధకుడిని పాస్టు అంటారని ఆయనలో సంభాషణ లభించింది. 1 యోహాను 1:9మన పాపాలు క్షమించి ప్రతి దుర్నీతి నుండి తొలగిస్తాడనే వాక్యము బైబీలు నుండి వివరించారు. నా మనససుకాయన మాటలు యిష్టంగా తోచాయి. యేసుతో జీవితాన్ని ఆశించి ఆయనకోక ఉతతరాన్ని వ్రాసాను. ప్రభా నేను నిన్ను నవ్ముచున్నాను. ఈ లోకానికి వచ్చిన రక్షకుడవని ఒప్పుకొనుచున్నాను. నా పాపాలకోర్రై మరణించి తిరగిలేచావని నమ్మాను. నన్ను క్షమించి నీ భడడ్గా మార్చుకొండి. నా జీవితంలోకి , ప్రవేశించి నా జీవిత ఆలోచనలను సరిచేసి, నాకు శాంతిని నెమ్మది సంతోషాలను ప్రసాదించండి. యీ రీతిగా వ్రాసిన తర్వాత కళుిమాసుకొని యివే మాట*్న ప్రార్థన ద్వారా ఉచ్చరించి మౌనంగా నిలిచాను. నేను మొదటిగా ప్రార్థించి కళ్ళు తెరిచిన వెంటనే అద్భుతమైన ప్రశాంతత నాలో నిండింది. పాపభారమంతా తోలిగిపోయింది. నాలో సంతోషం చేకూరింది.

నాకు ప్రతి దినమా ్రకొతతదిగా కనిపంచి నా ప్రవర్తన, అలవాట్లలో మారుప కలిగంది. నేను మత్తు పానీయాలు తీసికొనుట మానివేసాను. చెడు స్నేహితుల సహవాసాన్ని దార పరచుకున్నాను. నేను చదివే చెత్త పుస్తకాలన్నీ పడవేసి వాటికి బదులుగా బైబీలు చరిత్రలు, సాహిత్యము అమరచుకొని చదువుట కారంభించాను. నేను దేవుడంటే పరలోకపు తండ్రిగా పిలసతూ అందించిన శాంతిని ఆనందాన్ని గార్చి

బూదిగంత అద్భుత సాక్షులు

202 సాకషమచ్చుట కారంభించాను. నా మారుప గార్చి నా తండ్రి తెలిసికొని సికుకమతం నుండి ప్రైస్తవ మతంలోకి విశ్వాసముంచుట సహించక చాలా కోపపడ్డారు. క్రీస్తును వదిలివేయమన్నారు. నేను క్రీస్తును మర్చిపోలేకపోతే ఆయన యింట్లో సా�నము లేదని మొండిగా వాదించారు. నేను క్రీస్తును వదలనని మొండిగా నిలిచాను. కొన్ని బట్టలు నా దగ్గర ఉంచుకొని దారంగా కన్నీటితో నా యిల్లు విడిచి బయటపడాను. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ జీవించాలో నాకేమ తెలియలేదు. యేసు నా చేయి పట్టినడిపించారు. నాకు ఆర్థిక అవసరాన్ని తీర్చారు. నాకు తగిన భార్యతో ప్రభువు కృపలో వివాహము చేసికొని స్థిరపడాను. మంచి ప్రైస్తవ భక్తులు స్నేహితుల సహవాసం లభించింది. వాక్యధ్యానం ప్రార్థన సహవాసం ద్వారా బాపీతస్మము పొంది మంచి క్రీస్తు శిష్యుడు నయయాను. నాకు దేవుని దయతో ముగ్గురు బిడ్డలు కలాగరు. నేను సంపూరణముగా దైవ సేవకు అంకితమై యెహోషువా వలైనె నేను నా యింటి వారము దేవుని సేవిస్తున్నాము. మా స్వకీయులంతా పంజాబ్లోనున్నారు. వారంతా క్రీస్తే నిజరక్షకుడని నవ్మాలని నా ప్రగాడిడ వాంచి. పంజాబు ప్రాంతంలో ఆత్మలు సంపాదిస్తూ సంఘ కాపరిగా సేవ చేస్తున్నాను. కొందరు సికుక మతసతులు క్రీస్తును నమ్మగా, వ్యక్తిగత పరిచర్య ద్వారా వారిని బోధకులుగా తరీపుదిస్తున్నాను. సాధారణంగా ఒక చర్చి స్థలాన్ని గ్రామము మధ్య భాగములో ఏరపరచి బైబీలు స్టడీ, సువార్త సేవ ద్వారా ఆత్మ సంపాదన్రై ్రశవిసతున్నాను. నాకు బోధించే తలాంతుండుట వలన నాకు యిష్టపూర్వాకంగా ప్రభు సేవకు అంకితమై అకుంఠిత దీక్షతో ప్రభుని సేవించుట్రై ఆతృతలో ప్రేమలో నా మనససును సి�రపరిచి సిద్దపరచుకున్నాను. పంజాబ్లో అబోహాల్ సిటీలో నేడు సంపూరణ సేవను కొనసాగిస్తున్నాము. మేము తలపెట్టిన సేవ పఘలబభరితం కావాలని ఐదు గ్రామాల్లో ప్రజలు ఎకుకవమంది క్రీస్తును నవ్మాలని చాల కాంక్షిస్తున్నాము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగిపోతా యేసుక్రీస్తు త్వరలో రాబోవుచున్నారని ఉ త్సాహాంతో సేవ చేయాలని సంసిద్దమయయాను. తవారితముగా సేవ చేస్తూ ఎకుకవ ఆత్మల సంపాదన్రై ఆశిస్తూ ప్రారి�స్తున్నాము. యవ్వనస్తులను ప్రభువురకై సిద్దపర్చాలని నా ఆకాంక్ష. పంజాబ్లో మాలావా ప్రాంతం క్రీస్తు రక్షకుడని నవ్మాలని నా దర్శినవైయున్నది. మా సేవ్రై ప్రార్థించండి. నేనునమ్మిన క్రీస్తే గొప్ప రక్షకుడు. దేవుడు. హల్లెలూయా.

బూదిగంత అద్భుత సాక్షులు

203

Photograph from page 213 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 213

ఆధారము లేని జీవితం క్రీస్తు ద్వారా అద్భుతముగా క్రొత్త

జీవాన్ని పొందాను.

రాజ్, సులకషణ నాగి.

యెహోషువా 24:15 ""నేను నా యింటివారును యెహోవానే సేవించెదము.

యేసు నామం ఘనమైనది. ఆనామంలో మీకు వందనాలు. నా పేరు సులకషణ. నా భర్త పేరు రాజ్. నా భర్తను గార్చి వివరించిన తర్వాత నా భర్త తన అనుభవా*్న తెలియజేయగలరు. నేను హిందా కుటుంబంలో జన్మించాను. గుడిలో పూజారి వంశంలో నుండటం వల్ల ఆచారాలన్నీ పాటించేదాన్ని. మా అమ్మ చాల చాంధసురాలిగా వేదాలు మత గ్రంధాలను చదివి అన్ని దేవతలను తంత్రాలతో ఆరాధించి వినిపించేది. నిత్యత్వం చేరాలంటే కేవలము మంచి పనులు చాలని నవ్మేదానను. మా అమ్మ వలై కాక నాన్నగారు మౌనంగా అన్య దేవతలను ఆరాధించేవారు. నేను రాజ్ను ప్రేమించి, యిద్దరి తల్లిదండ్రులకు విరోధముగా అయిష్టతలో వివాహము చేసికున్నాము. నా భర్త నా కులము కాదు గానీ అగ్రకులముకు చెందినవాడే. 1989వ సంవత్సరములో వివాహం చేసికొన్నాను. కొంతకాలము తర్వాత నా కోరిక మేరక తగిన భర్త కాడని దు'ఖపడాను. ఎందుకనగా ఆయనలో మంచి ఏ మాత్రము లేదు. మత్తు పానీయులకు బానిసగా నున్న త్రతాగుబోతని గ్రహించాను. నేను మా దేవతలను పూజించి, అన్ని దేవాలయాలు దర్శించి నా భర్త మారగలడని నిరీక్షించాను. ఉపవాస పూజలు కాసత మంచి స్థితికి చేర్చాయి. ఏదెట్లున్నా మనససులు కలవని 7 సంవత్సరాల వివాహ జీవితము కొనసాగింది. 1996 వ సంవత్సరము మా జీవితాల్లో క్రొత్త వెలుగు ప్రవేశించింది.

క్రీస్తుతో పరిచయం:

1996వ సంవత్సరం, అకోటబరు నెలలో నా భర్తకు అమెరికా వీసా లభించింది. అట్లాంటా ప్రారతం చేరగానే ఉద్యోగంలో చేరువరకు ఇండియన్ సోటరులో పని చేసేవారు సరుకులు కొనుట్రై ఒక ప్రైస్తవ పాస్టరుగారు షాపుకు వచ్చారు. అకస్మాత్తుగా ఆ పాస్టు ఇండియా నుండి వచ్చిన క్రొత్త వ్యక్తిగా నున్న రాజ్తో మాటలు కలిపారు.

బూదిగంత అద్భుత సాక్షులు

204 పరిచయాలయయాయి. ఆ తర్వాత రోజుల్లో నా భర్త యజమాని నా భర్తను ఉద్యోగం నుండి తీసివేస్తున్నట్లుగా ప్రకటించగా అవాక్కయ్యారు. దికుక లేని స్థితిలో దు'�ంచారు. నా భర్త ఏకాంతంగా ఎవరా తెలియని ప్రాంతంలో సహాయము లేనపుడు దేవుడు కనిపెట్టి చూచి కనికరించాడు. ఆయన మా పట్ల ప్రత్యేక ఉదే�శ్యాన్ని కలిగయున్నాడు. పాస్టు అవినాష్, అట్లాంటాలో ఆసియాలో వారికి పాస్టుగా ఒక సంఘాన్ని నడిపించుచూ అనేకుల ఆత్మలకు సేదతీరచుట ఘనమైన సేవ చేస్తున్నారు. అదే రోజు బాధలో నున్న నాభర్తను గమనించి విచారంగా ఉన్నారమ? అని ప్రశ్నించారు. చాల బాధలో సమస్యలోనున్నాని నా భర్త తెలిపారు. కారణాలన్నీ కనుగొన్నారు. ఆయన నా భర్తను కారులో కూర్చొినబైట్టి క్రీస్తు నామంతో ప్రార్థించి ఆదరణ వాక్యాలు తెల్పారు. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత చివరగా ""నా ప్రభువు ప్రవచనాత్మకంగా తెలుప సందేశమేమనగా నీ సమస్యను ఆ గొప్ప దేవుడు సరిగాగ 3 రోజులలో తీరచుటకు సిధ�ంగానున్నారు" అని చెప్పగా నా భర్త చాలా ఆశ్చర్యపడ్డారు. నా మనససులో నవువాకొన్నానని నా భర్త చెప్పారు.

ఏమ విష్యము తెలియకుండా సమస్యకు పరిషాకరవెుట్లు లభిస్తుంది? దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరచువాడని నా భర్త ప్రధమంగా నవ్ముటకు కారణము ఏదనగా సరిగాగ రెండు రోజుల తర్వాత నా భర్తకు మరో ఉద్యోగము లభించింది. ఆ తర్వాత నా భర్త అత్యాశ్చర్యంతో యింత సాటిగా జవాభచ్చిన దేవుడు నిజమైన శక్తి ప్రభావము గల దేవుడే కదా! ఈయన ఏట్టివాడో? ఎంతో అద్భుతం చేసాడు అని తలంచి ఆ దేవుడు సృష్టి కరత అయితే ఆయనను గార్చి వివరంగా తెలిసికోవాలని ఆశించారు. నిజమే లోకసతులు ప్శ్నంతురు మీ రాజు ఎవరని? దాని శక్తిని చాడనాశించెదరు కద! క్రీస్తే మన రాజనని ఉత్సహిస్తూ ప్రతి చోట సాక్షిగా నుండుట అవసరమని అవినాష్ పాస్టు నిరూపించి ప్రార్థించి చూపించారు. యిక పాస్టు ఎకుకడుంటారో ఆ సమీపంలో వెదకి కనుగొన్నారు. దేవుని చేరుటకు మారాగన్ని అన్వేషించారు. ఆ పాస్టు గారు దొరికిన వెంటనే , మీరెట్టి దేవుని సేవిస్తున్నారండ� అని నా భర్త ప్రశ్నించారు. నా భర్త ఆలోచించిన విధమేమనగా, మా హిందా దేవతలు చేయలేనిపని క్రీస్తు విశ్వాసుల దేవుడు చేయగలిగనచో వారితో కలిపి క్రీస్తును కూడా పూజించాలని నిరణయంచుకున్నారు. మా క్రీస్తును ప్రభువని నవ్మాలి. నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. యీ మాట విని చాల విభ్రాంతి చెందారు. దేవునికి డబ్బులు చందాగా అర్పించి మంచి పనులు చేసేత పాపాలు పరిహిరంపబడతాయని నవ్మాను గనుక

బూదిగంత అద్భుత సాక్షులు

205 యీ జవాబు క్రోతతగా వింతగా తోచి ఆలోచించసాగాడు.

రోమా 3:23 ""అందరా పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతున్నాని తెలిసికున్నారు. యీ మాటలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా అర్థము చేసికొని తగిగంపుతో నా భర్త తన బలహీనతలు పాపాలు క్రీస్తు దగ్గర ఒప్పుకొని 1996 మే 29న క్రీస్తుకు తన జీవితాన్ని సమర్పించారు. ఆ క్షణం నుండి నా భర్త అలవాట్లన్నీ మారాయి, తన మనససును అతి పవిత్రంగా మార్చుకొని నీతితో జీవించుట కారంభించారు. పాస్టు గారి సహవాసంలో వాక్యధ్యానము, ప్రార్థన సహవాసము లభించాయి. నా భర్త నన్ను అమెరికా ఆహావానించిగా 1996 డిశంబరు నెలలో అమెరికా చేరాను. నా హృదయంలో భయము, ఆతృత, నిరీక్షణ లేని అసహాయత అపనమ్మకంతోనె చేరాను. నా భర్త వ్యసనాలు మా మధ్య ఎడం కలిగంచాయి గనుక నా భర్తను చేరి గమనించాను. ఆశ్చర్యరీతిగా ఆయన నన్ను చాల ఆప్యాయంగా ఆదరణ సీవాకరించుట గొప్పగా నన్ను కలవరపర్చింది. నన్ను పూర్తిగా దారం చేసికోవాలని నాటకముగా ప్రవర్తిస్తున్నాడేమోనని తలంచాను. 7 సంవత్సరాలు వివాహజీవితంలో నాకు అర్థము కాని వ్యక్తిగా నా భర్త నా ముందున్నారు. నేను సాటిగా ప్రశ్నించాను. నా పట్ల చాల దయతో ప్రవర్తిస్తున్నాము. యిది నిజమైన ప్రేమయేనా? ఆయన తన గత అనుభవ సాక్ష్యము, క్రీస్తును నవ్ముట ఉద్యోగము లభించుట, తన అలవాట్లన్నీ మానివేసిన విధమంతా వివరించారు. ఆయన పాప జీవిత }భ నుండి లేపి క్రీస్తనే బండపై నన్ను స్థిరపరచి నిలబైటాటనని తెల్పారు.

నా భర్త జీవితంలో క్రీస్తు వెలుగు నింపారు. ఆయన మురికి జీవితాన్ని అస్తవ్యసత పరిస్థితిని తారుమారు చేసారు. నాకయితే ఈ క్రొత్త దేవుడు మా కుటుంబ గౌరవాన్ని దారపరచునని నేను యిష్టపడలేదు. మేమే నవ్ముచున్న హిందా దేవతే మాకు కావాలని తిరిగి ఆయన నేను సేవించే దేవత పూజలన్నీ చేయాలని కోరాను. నేనంతగా నా భర్తను క్రీస్తు నుండి దారపర్చాలని ఆశించానో, నేనే ఆయన ప్రేమకు ఆకర�ణకు లోనయయాను. నా భర్తను ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిన క్రీస్తు నన్ను కూడా తాకాలని ఆశించసాగాను. నా భర్త జీవితంలో ఆయన పొందిన శాంతి, భద్రత సమాధానము, పరమానందము ఉపొపంకగ సంతోషము నాకు కూడా కావాలని కోరుకున్నాను. అయితే మా బంధువులందరి సమక్షంలో క్రీస్తును వెంబడించు ప్రైస్తవుల పట్ల గల హీనమైన నయానతాభావమును బట్టి భయపడాను. నా స్వకీయులు మమ్ములను

బూదిగంత అద్భుత సాక్షులు

206 తృణీకరించగలరని చాల కంగారుపడాను. నా వార నన్ను వెలివేసి హింసిస్తారమోనని చాల భయపడాను. ఎంతగా క్రీస్తును దారం చేసికోవాలో అంతగా ఆయనను సమీపించాలని కోరుకున్నాను. నాలో అంతరయద�ము చెలరగింది. నాలో పోరాటానికి క్రీస్తే వాక్యాధారంగా జవాబునిచ్చారు.

పఫిలిపఫీపు 2:10,11""ప్రతి నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. క్రీస్తు అమాల్య అధ్భుత ప్రేమ ముందు నేనెదురుకనే హింస చాల సామాన్యమైనదని నమ్మాను. ఆరోజు మొదలుకొని 1997 జనవరి 22 నేను నా జీవితాన్ని క్రీస్తుకు సంపూరణంగా సమర్పించాను. దేవుని వెలుగు నా జీవితంలో ప్రవేశించింది. ఆ రోజు మొదలు ఈ రో.జు వరకు నన్ను ఆయన దివ్య స్వరూపము లోనికి నన్ను రూపొందించుచున్నారు. ఆయన రాజ్య వ్యాపిత్రై నన్ను నా భర్తను పుపయోగించుకొన్నారు. నేను నా యింటి వారు యేసునే సేవిస్తున్నాము. ఆ దేవుని దివ్యకాంతి మనందరిపై ప్రకాశించి వెలుగొందుగాక. ఆమెన్.

రాజ్ నాగి సాక్ష్యము :

నా భార్య సులకషణ నా జీవితము గార్చి వివరించింది. అమెరికా చేరాక ఒక ఇండియన్ సోటరులో ఉద్యోగము కోలోపయాను. చాల భయపడాను. ప్రభువును నమ్మిన తర్వాత వెనువెంటనే ఒక వ్యక్తి ద్వారా నాకు ఒక ఉద్యోగాన్ని సిద�పర్చగా ఆశ్చర్యపడాను. పాస్టు అవినాష్ గారు సోటరులో నున్న నన్ను దిగులుగా ఉండగా పలుకరిచి నా అసహాయ స్థితిలో ప్రార్థించి, 3 రోజులలో ప్రభువు ఉద్యోగమప్పిస్తార అన్నమాట అక్షరాలా నెరవేర్చగా నాకు క్రొత్త ఉద్యోగము దొరికిన నాటి నుండి క్రొత్త ఉత్సాహాముతో క్రీస్తును నవ్మాలని ఎంతో ఆశతో ఏ దేవుడిని మీరు వెండిస్తున్నారు? అని ప్రశ్నించాను. యేసుక్రీస్తే అని తెల్పారు. సరనా దేవుళ్ళ లిస్టులో మరోక వ్యక్తిని చేర్చగలనని ఆశించాను. ఆరోజు నుండి అన్ని దేవుళ్ళతో పాటు యేసుక్రీస్తుని పూజించసాగాను. పాస్టు గారి బోధలన్నీ విన్న తర్వాత నా హృదయంలో గిలి చెల రగింది. శాంతి కరువైంది. పాస్టరుగారు నా ఆత్మీయ స్థితిని గమనించి, నీవు ఏదో ఒక నిరణయానికి రావాలి. రెండు రకాల నమ్మకాలు మంచిదికాదు. విగ్రహారాధన కావాలా? క్రీస్తు కావాలా? నాకు నిజమైన దేవుడు, శాంతినిచ్చే దేవుడే, అవసరాలు

బూదిగంత అద్భుత సాక్షులు

207 గుర్తించి తీర్చి దేవుడు కేవలము యేసేక్రీసతయి, ఆయన వద్ద నా పాపములను ఒప్పుకోగలిగతే క్షమించగలడని పూర్తిగా నమ్మాను. 1996లో యేసు స్వంత రక్షకునిగా అంగీకరించాను. ఆ క్షణమే నా హృదయం దైవ ్ర్రేమాభిషేకము, ఆయన సన్నిధి దివ్యశాంతి ఆనందం అనుభవించాను.

నాలో నుండే దురభ్యాసలపై విజయము కలిగంది. ఇకనుండి ఆయననే సేవించాల, ఆయనను వెంబడించాలని క్రీస్తే రక్షకుడని సాక్షమవ్వాలనే ఆశ కలిగంది. క్రీస్తు ప్రేమ, జీవితము సువార్త అంతా మరెకుకవగా తెలిసికోనగోరాను. చర్చికి వెళ్ళి సహా విశ్వాసులతో క్రీస్తునారాదించుట, దైవవాక్యము శ్రద్ధగా వినుట, ప్రతి బైబీలు స్టడీకి వెళ్ళుట ద్వారా క్రీస్తు గార్చి తెలిసికోని ఆనందించేవాడిని. ప్రభువు హృదయ శుది�గల వారితో మాట్లాడతారు. దేవుని చూస్తారని వాక్యములో వాగ్దాన ప్రకారము, నేను యదార�ంగా జీవిస్తూ అంకిత భావంతో అచంచల విశావాసంతో క్రీస్తును వెంబడించగా ఆయన మృధుమధు స్వరం వినగల భాగ్యం లభించింది. ""రాజ్, ఒక్కసారి క్రిందకి చూడు" అనగానే నేను చూడగా, ఒక కొండ ప్రాంతం నుండి దిగి అన్ని పడి నశించుపోవుట కనిపంచింది. వారు నరకానికి వెళ్ళుట కాశించక ఒకరినోక్రు ్రతోసుకొనుట గమనించాను. అపుడు దేవుడిని ప్రశ్నించాను. వారంతా ఎటు ప్రయాణిస్తున్నారు ? ఆ ప్రశ్నకు జవాబుగా, అంతా అగ్ని గండంలో పడుచున్నారని తెల్పారు. అయితే ప్రభువా, నేనేమ చెయ్యగలను నారకందుకీ దృశ్యాన్ని చూపించారు? అని ప్రశ్నించాను. వారందరినీ నా హాృదయానుసారులుగా మార్చుటకు నీవే సాధనము కావాలన్నారు.

ఈ దర్శనము ఆరోజు కలిగననా మర్చిపోయాను. నా ఉద్యోగంలో నేను లీనమయ్యాను. ఆదివారాలు క్రమంగా ఆరాధనలో పాలుగని ప్రభుని సేవించసాగాను. ఒక రోజు నా యింటిలో పనిచేస్తూ రిప్ఫిజిరటర్ కదలించే వ్యక్తిని గార్చి ప్రభువు సాటిగా మాట్లాడారు అతను అవసరములో నున్నాడు అతని కొరకు ప్రార్థించుట అని హెచ్చరించారు. ""అయయా, నీ కొరకు ఆయన సమ్మతించగా తలవంచి భారముతో ప్రార్థించాను. నాకు ఆత్మీయు వరాలు ప్రభువిచ్చారని ఆనాటి వరకు అవగాహాన లేదు. ఆ క్షణం జా�నవాక్యము, వివేకముతో ఆత్మల వివేచనావరాన్ని ప్రభువియ్యగా అతని గతము భవిష్యత్తులో జీవిత ఘటాటలు సమస్యలన్నీ చెపపగలాగను. ప్రభువే అన్ని బయలుపర్చారు. ప్రవచన వరము ఆత్మల వివేచన వరము చాల గొప్ప దీవెనకరవైన

బూదిగంత అద్భుత సాక్షులు

208 తలాంతులని నేను స్పష్టంగా గ్రహించాను. నాకు సహాయపడిన వ్యక్తి గతంలో సమరయ స్త్రీతో క్రీస్తు ఆమె జీవితంలో 5మంది భర్తలున్నారనియు, యిప్పుడు నివసిస్తూ జీవిస్తున్న వ్యక్తి అసలైన భర్త కాడని చెప్పినందన వెులస్సియా క్రీస్తే జీవి జలాల దాతగా నమ్మి సాక్షిగా వెంబడించిన అనుభవం నాకు స్పష్టంగా అర్దమయింది. ""అయయా, నా గార్చిన యిన్ని వివరాలు మీరకలా తెలిసాయండ� అని ప్రశ్నించాడు. దేవుడే నాకు తెల్పాడు అని చెప్పగానే చాల సంతోషించాడు. మీరు దయతో మా యింటికి వచ్చి మా కుటుంబము కొరకు ప్రారి�ంచగలరా? అని ప్రాధేపడి అడిగాడు. ""వచ్చే శుక్రవారము నేను నా భార్య మీ యిల్లు దర్శస్తామండ�" అని తెల్పాను. ఒక్క కుటుంబువుతో ప్రార్థించాలని వెళ్ళగా 40 మంది సమకూడి దైవవాక్యం వినుటకు, స్వస్థతలు పొందు ప్రార�నల్రై వేచియున్నారు. వారి ఆసక్తి గుర్తించి వాక్యం బోధించి ప్రార్థించాను. అనేకులు స్వస్థత పొందారు. వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. ప్రభువే నాకు గతంలో చూపిన దర్శనంలో నరకమునకు చేరు వారెందరో వున్నారు. ప్రపంచంలో నా సాక్షిగా నిలిచి సువార్త ప్రకటించి నరకము నుండి తప్పించు సేవ చేయమన్నారు. ఆరోజు నుండి, రకనడా, ఇంగ్లాండు, ఫ్రాన్స్, ఇండియా, సింగపూరు నుండి ఫోన్లు రాసాగాయి. అందరి ఆత్మల భారము ప్రభువిచ్చారు. వెుల్బర్న ప్రారతంలో బైబీలు వేదాంత విద్యను ముగించి సంఘకాపరిగానున్నాను. నా ప్రాంతం మీరు దర్శంచవచ్చు. మీకొసం ప్రారి�స్నాఉ. ప్రభువు కృప సదా నిలుచగాక. ఆమెన్.

Photograph from page 218 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 218

చావు గోతి నుండి నన్ను లేవనెత్తి దయను కృపను నా

యేసు చూపించారు.

బంటీసింగ�, పంజాబ్.

11 సమాయేలు 7:28

""యెహోవా నా ప్రభువా, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీదాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వాదించుము".

ప్రభువు దయను బట్టి ఆయనను సదా స్తుతిస్తాను. నా బాల్యమంతా ఉతతరదేశం ఇండియాలో చిన్న గ్రామముగా సికుక కుటంబంలో గడిపాను. హిందువులు ముస్లిములకు

బూదిగంత అద్భుత సాక్షులు

209 ప్రత్యేకముగా మా సికుక సిదా�ంతాలన్ని చాల నిష్టతో నియమంతో పాటించేవారము. ఆధ్యాత్మిక వేదాల పార�ాలన్నీ మా తల్లిదండ్రులు చాల బాధ్యతగా మాకు నేర్పించారు. మా తల్లి చాల గొప్ప సికుక దేవుళ్ళ భక్తురాలు. నిర్బుందంగా మమ్ములను పూజలు చేసే రీతిగా నడిపించేది. వివిధ విశావాసాలు మాకు తెలిపేది. నేను బాల్యములో ప్రైస్తవుల దేవుడైన యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడే పటాలు షాపులలో వ్రేలాడుట చూచేవాడిని. బాల్యంలో నేను భావించిన దేమనగా ఆయనకేమ సంభవించింది. ఎవరీ రీతిగా ఆయనను హింసకపపగించారు? నా జీవితం గార్చి కూడా ఆలోచించేవాడిని. నీనెవర్ని? నేను మరణించాక ఏమవుతాను? దేవుడెవరు? ఎలా వుంటాడు? ఎవరైనా చాడగలాగరా? ఏ రీతిగా కనిపస్తారు.

సరిగాగ నేను 17 సంవత్సరాల వయససు వచ్చేసరికి నాలో తెలియని చింత అశాంతి ఆవరించి బైంగతో గడిపేవాడిని. నా హృదయంలో చాల శూన్యత ఆవరించేది. అందరా నన్ను ఒంటరిగా వదిలిపెట్టేసారనిపించేది. నా హృదయంలో చాల విచారము ఆవరించింది. నాలో ఆలోచన ఏదనగా ఉద్యోగం లేని నాకుబభవిష్యతతు ఎట్లుంటుంది? నేను బహిరంగంగా మంచి ఆనందంతో ఉన్నట్లు కనిపంచేవాడిని, అంతరంగంలో దు'ఖం దాగివుండేది. ఈ రీతిగా జీవించు రోజుల్లో ఒక రోజు రాత్రి నా కుటుంబ సరభయలతో ఘర్షణ జరిగింది. నేను యిల్లు విడిచి ఎటన్నా చాల దారంగా వెళ్ళిపోవాలని తలంచాను. ఎటు వెళ్ళాలో తోచలేదు. ఎందుకో కనబడని దేవుడికి ప్రార్థించాలని తలంచాను. నేనిక ఈ నిరాశతో నా బ్రతకు జీవించలేను. ఆ రోజుల్లోనే మా అన్నయ్య ఎవరో స్నేహితుల దైవ ప్రభావం వల్ల క్రీస్తును రక్షకునిగా రహస్యంగా నవ్మాడు. ఆయన నేను బాల్యములో చూచిన క్రీస్తు పటంలో సిలువపై ఎందుకు చనిపోయాడు? ఎవరికోసం చనిపోయాడోనని చెప్పాడు. మా అన్న నమ్మిన క్రీస్తును ఆరాధించే చర్చి పాస్టరుగారు మా యిల్లు దర్శించి ప్రార్థనలు చేసారు. నారకందుకో ఆయనను సమీపించినాలో నున్న క్షోభ బాధను గార్చి చెప్పుకోవాలనిపించగా మనససు విప్పి బాధ వివరించి మరణించాలనే బాధ ఉందని తెల్పాను. ఆయన క్రీస్తు నామంతో నా కొరకు మంచి మాటలతో చాల గొప్ప స్వస్థత ప్రార్థన చేసాడు. నా మానసిక వ్యధను తలుగించి దివ్య శాంతిని ప్రసాదించమని నా కొరకు విజ్ఞాపన చేసారు.

ఆ క్షణంలో అద్భతంగా మబ్బు విడిపోయిన రీతిగా నా గండెల్లో నున్న బరువైన బాధలన్నీ దాదిపింజంలాగా ఎగిరిపోయాయి. నా గండెల్లో దివ్యకాంతి

బూదిగంత అద్భుత సాక్షులు

210 చేరి చీకటి తొలగిందన్న మంచి భావం కలిగంది. నెమ్మది ఆనందం నిలిచింది. నాకు గతంలో మా అమ్మ నేర్పిన మతపర ఆచారాలు చేసిన సందరా�ులలో లభించని గొప్ప దివ్యాను భవం ఒక్క మౌన ప్రార్థనలో నాకు లభించుట సికుకమతస్తునిగా అత్యాశ్చర్యం కలిగంచింది. వింతగా తోచింది. ఆ క్షణం దివ్యమైన దైవ ప్రభావం నన్ను స్పష్టంగా సప]్మంచింది. అది నిజమైన అనుభవంగా మరువలేనిది గనుక ఆ క్రీస్తే గొప్ప ప్రేమ దయ గలవాడని నమ్మాను. ఆ తర్వాత ఉదయాన్నె ఆ సోదరుడు నా పరిస్థితి ఎట్లుందో ప్రశ్నించాడు. నాకు చాల ప్రాంతంగా ఉందని, నాలో నున్న బాధ దు'ఖము శోకమంతా తొలగిపోయిందని తెల్పాను. పరిష ఈక ఎగిరి పోయినంత తేలిగాగ ఉందని వివరించాను.

గతానికి తేలిగాగ ఉందని వివరించాను. గతానికి వాస్తవానికున్న గొప్ప తేడాను గుర్తించగలాగను. వెంటనే నన్ను ఆయన నడిపించే ప్రైస్తవులు ఆరాధించే దైవప్రార�నా మందిరానికి రమ్మని ఆహ్వానించాడు. ప్రతి ఆత్మల పట్టు జాలరి బాధ్యత గాయపడినవారిని నలిగిన వారిని ఉద్దరించి క్రీస్తును అనసరించు వారిగా తీర్చి దిద్దు అవకాశాలు వెదకుతారు. పాస్టు గారి ఆహావానాన్ని అంగీకరించి ఒక ఆదివారం చర్చి ఆరాధనలో పాలుగన్నాను. ఆ ఆరాధన సమయంలో మరొక అద్భుత అనుభవాన్ని ఎదురుకన్నాను. సికుక మతాచారాలలో నేను ఎదురుకన్న అనుభవాలు చాల విభిన్నరీతిగా నుండగా నేను ఎమ తెలియని క్రొత్త వ్యక్తిగా నుండగా అప్రయత్నంగా రెండు చేతులను దగ్గరకు చేర్చి జోడించి ప్రార్థించుటకు ప్రయత్నించాను. అ ప్రయత్నంగా నా కళ్ళముందు గొప్ప శక్తి గల వింతైన కాంతి మేలిన్ల దీప కాంతి కలసి నా ముందు నిలిచి కరంటు షాకు తగిలినట్లు భావించాను. ఆ శక్తి నన్ను దహించి వేస్తుందనిపిచింది. ఆ అనుభవం నన్ను దిగ్ర్బాుంతుడిని చేసి ఆ ప్రార్థనా సమయమంతా వింతగా తోచింది. ఆ క్షణంలో క్రీస్తు ప్రేమ నన్ను పూర్తిగా ఆదరించింది. ఆ వెచ్చని దివ్యానుబూతి పదేపదే కావాలని కోరుకున్నాను. మరలా ఆదివారం ఎపుడోస్తుందా అని నిరీక్షించి వెళ్ళి ఆరాధనలో పాలుగన్నాను. ఈ రీతిగా అనేక అద్భత అనుభవాలనెదురుకన్నాను. అడుగడుగునా అద్భుత ఆశ్చర్యాలే కలాగయి. నాకు ఆనందం అధికం కాసాగింది. ఆ తర్వాత గొప్ప ఉజ్జీవ సరభలు ఎకుకవ సరభయలు పాలోగనె ఆరాధనలకు వెళ్ళాను. యేసు పిలుచుచున్నాడు. ప్రోగ్రాముకు మా పాస్టరుగారు తీసికొని వెళ్ళారు. ఆ రోజు వారు పాడిన పాట నా గండె*్న దాసుకొని పోయింది. అద్భుత భావం నిండినపాటతో నా హృదయం ్రదవించింది. నన్నెన్నడా విడనాడడు ఎన్నటికీ విడనాడడు.

"చీవ�వతీ,

బూదిగంత అద్భుత సాక్షులు

211

ఆ పాటలో అశీ, అవ�వతీ �శ్రీశీఅవ, �వ �తీశీఎ�రవస అవ�వతీ ్శీ శ్రీవ��వ ఎవ �శ్రీశీఅవ" గంభీర్త నన్ను కరిచివేసింది. ఆ మాధుర్యం తీయని అనుభవం నన్ను సదా వెన్నంటి ఉండేది. పసిపిల్ల వాడివలై ఏడ్చాను. ప్రభుని మెల్లని మధురసవారాన్ని విన్నాను. నేను నమ్మిన క్రీస్తు మాట్లాడే దేవుడని నిర్బుయంగా సాకషమవవాగలను. హెా;్ర 13:5

నేను ఏ మాత్రము విడువను. నిన్ను ఎన్నడనా ఎడబాయను. యిదే వాక్యము బైబీలులో నున్నదని తర్వాత తెలిసికొని చాల ఆశ్చర్యపడాను. చెప్ప నశక్యవైన ఆనందం, నిబ్బరము స్థిరత నా దేవుని పట్ల నాకు కలిగంది. నేను బైబీలు సంపాదించుకొని దేవుని వాక్యం క్రమంగా చదువుటకారంభించాను. గొప్ప శాంతి లభించింది. బైబీలు గ్రంధంలో కీర్తనలు ధ్యానించే కొలదీ లోతైన అనుబూతితో గాయాలకు మందుగా నానెతో అభిషేకంలా పని చేసింది. నా గత అనుభవాలలో విచ్ఛిన్న బాధల భావాలన్నీ తొలగిపోయాయి. గొప్ప నోటి మాట వలన కలిగన బాధలన్నీ తొలగించింది. యీ అనుభవ జ్ఞాపకాలు చాలకాలము వెన్నంటి ఉన్నాయి. నేను క్రీస్తు కొరకు సాక్షిగా ప్రతి చిన్న గంపులలో, పెద్ద సమాజంలో నమ్మకమైన సాక్షిగా నిలిచాను. నా క్రొత్త నమ్మకం వల్ల నా స్వకీయుల ద్వారా చాల అవమానం నింద హింసలనెదురుకన్నాను. నాకు క్రీస్తులో గల నాతన విశ్వాసాన్ని బట్టి నన్ను విమర్శించి అసహ్యాంచుకొనసాగారు. క్రీస్తును వెంబడించుట సరికాదని బహిరంగంగా గద్దించారు. యింటి వారు స్నేహితులు నన్ను నిందించారు, బైదిరించారు. నన్ను చూడడానికి నాతో మాట్లాడుటకు యిష్టపేవారు కాదు. నాకు చాల బాధ కలిగంది. మా స్వంత యింటిలో తినుటకు సేవాచ్చుగా జీవించుటకు చాల కష్టంగా తోచింది. యిల్లు వదలి నన్ను వెళ్ళమని బైదిరించేవారు. కొన్నిసార్లు యింటి బయట వెలివేసినల్లు బయటనే నిద్దపోయేవాడిని. బైబీలు చదువుటకు యిష్టపడలేదు. చర్చికి వెళ్ళిందేలేదు. నన్ను బహిరంగంగా అసహ్యాంచుకొని ఒక పాపిగా నన్ను భావించుట బాధించేది. పెద్దవారంతా కలిసి నన్ను గద్దించి క్రీస్తును వదలి పెట్టే రీతిగా కోరారు. యిన్ని భారాలు బాధలు అవమానాలు క్రీస్తును నవ్ముట ద్వారా లభిస్తాయని నేనాహించలేదు. నాతో సాటిగ మాట్లాడిన వాగ్దానం ఎడబాయనని తెలిపన మాటలు నాకు బహు ధైర్యము కలిగంచాయి. నాతోనె ఉండి గొప్ప అభయమిచ్చి ఆదరించి ఆదుకున్నందన నా బాధలన్నీ బభరించగలాగను. నేను బైబీలు కోర్సును క్రీస్తు దేశాల కొర్రై కావాలన్న సంస్థలో చేరి నేరచుకున్నాను.

బూదిగంత అద్భుత సాక్షులు

212 మరింత గొప్ప సమర్థత భారం ప్రభువిచ్చారు. పంజాబ్లో ఆరంభించాను. పల్లెటార్లలో విజ్ఞాపన ప్రార్థనలు ఆరంభించాము. సర్వలోకానికి వెళ్ళి క్రీస్తును ప్రకటించు ధన్యతగల క్రీస్తు విశ్వాసిగా నిలిపిన క్రీస్తుకు ఘనత మహిమ కల్గుగాక. ఆమెన్.

Photograph from page 222 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 222

కాత్యాయిని దేవి

నాపేరు రుాడుపుగంటి కాత్యాయిని దేవి. నేను ప్రైస్తవేతర కుటుంబములో పుటాటను. నా తల్లిదండ్రులు పశ్చిమగోదావరి జిల్లా ఏలారు దగ్గర సోమవరప్పాడు గ్రామవాస్తవ్యులు. నాతల్లిదండ్రులు విగ్రహారాధికులు రామకోటి వ్రాసేవారు. భగవద్గీత, భారతం చదువుతా ఇతరులకు చెపూత పుణ్యకేష్రతాలకు వెళ్ళటం వరగైరా ఆచారవ్యవహారాలు కలిగిఉ ండేవారు.

నాకు 11 సం�� వయససులో ఏలారు నుండి ప్రైస్తవ బోధకురాండ్రు అప్పుడప్పుడా మా గ్రామము వచ్చి క్రీస్తు ప్రభువుని గురించి బోధించేవారు. మా అమ్మగారు వారిని శ్రద్ధగా ఆహ్వానించి, మధ్యాహ్నాం తీరిక సమయానవారు రావటం మా పొరుగువారు వచ్చి వినటం, మా అమ్మప్రైస్తవ సాహిత్యం కొనడం నాకు జా�పకముంది.

నాకు 14 సం��లో వివాహమైంది. నాభర్త యిాడుపుగంటి ప్రకాశరావుగారు మచిలీపట్నంలో ఆ తర్వాత గుడివాడలో న్యాయవాదిగా ఉండేవారు. అక్కడే స్థిరపడినాము. నాకు చిన్నతనం నుండి ఆరోగ్యం సరిగాలేక మానసికంగా శాంతిలేకుండా ఉండేదానిని మా కుటుంబీకులంతా నా గురించి చాల ప్రయత్నాలు చేసి బాధపడుచూ ఉండేవారు. డాకటర్లు చుటాట తిరుగతా ఎన్నో పూజలు చేసినా ఏమ ఉపశమనం కలుగలేదు. పిల్లలు కలగడం కూడా ఆలస్యమయేయసరికి పిల్లల కొరకని ఆయా దేవుళ్ళకు పంచలోహాలతో తులాభారం ఇచ్చి వ్రెుకుకబడులు ఇచ్చాము.

నాకు ఇద్దరు అవ్మాయిలు, ఒక అబ్బాయి కలిగారు. కాని అన్ని ఉన్నా మనశ్శాంతి లేక జీవితం మీద తరచూ విరక్తిఆ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మా ఇంటిదగగర్లో ఉన్న ప్రైస్తవ కుటుంబం ద్వారా ఆరంభించబడిన ప్రైస్తవ ప్రార్థనా మందిరంలో నుండి పాటలు వినబడుచున్నప్పుడు మనసుకు శాంతిగా అనిపించి వెళ్ళి వినాలని

బూదిగంత అద్భుత సాక్షులు

213 ఆశకలిగింది. "మీ ప్రార్థనకు మేము రావచ్చునా? అని కబురుచేసినప్పుడు అందరూ ఆహావానితులని చెప్పారు. నేను అక్కడకు వెళ్తానని నా భర్తతో చెప్పినపుడు ఏదో మనశ్శాంతి కొరకు వెళుికాని మతములోనికి లాగుతారు జాగ్రత్త అని హెచ్చరించారు. ఒకరోజు రాత్రి మా ప్రక్క లాయరు గారి భార్యను తీసికొని వెళ్ళాను. అచ్చట ఇతరుల కోసం చేసే నిస్వార్థ ప్రార్థనలు నన్నాకరి�ంచాయి. మరొకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఉ న్న సహోదరి �లావతి గారిని ఇంటికి రమ్మని చెప్పగా ఆవెువచ్చి నాలో ఉన్న అనేక సందేహాలు ప్రశ్నలకు వివరించి చెప్పింది. తకుకవ కులస్తులకే యేసుక్రీస్తు దేవుడనే చిన్ననాటి అపోహాను తొలగించి మతం కాదని రక్షణమార్గమని వివరించి చెప్పేది ఆమె యొక్క మాదిరికరమైన జీవితంలో ప్రైస్తవమంటే కండ్లారాచూచాను.

ఇలా ఒకసారి ప్రార్థనా మందిరంకు వెళ్ళినపుడు యిర్మయా 17:11:12 ప్రకారం ""మన హృదయము ఘోరమైన వ్యాదికలది దానిని గ్రహింపగలవాడెవడు?" అన్న వాక్యం నన్ను పరిశీలన చేసుకోవడానికి దోహాదపడింది. తర్వాత కొంతకాలనికి ఒక సహోదరి విజయవాడ గాసపల్హాల్లో జరికగ ప్రత్యేక సరభలకు నన్ను తీసుకువెళ్ళింది. అచ్చట రాజరత్నంగారు, ఆయన భార్య రూతమ్మగారు పాపమును గార్చి రక్షణమార్గమును గార్చి వివరముగా తెలియపరిచినపుడు నేను పాపిని అని గుర్తించి యేసు నిజమైన దేవుడని నాపాప పరిహారము కొరకు సిలువలో చనిపోయి తిరిగి మృతయంజయుడయయాడని తెలికోని నా పాపముల విషయమై పశ్చాత్తాప్డినాను. ఆ రోజు అనగా 26-8-1960 దేవుడు క్షమించి నిత్యజీవమచ్చివాడని ఆయన వాక్యం ద్వారా నమ్మినాను. నా మనసులో యేసుప్రభువు అనుగ్రహించిన శాంతిని బట్టి ఆ దేవుని కొరకు నిలబడడానికి దేవుడు ధైర్యం ఇచ్చినాడు. అందువల్ల పూజలు,. విగ్రహారాధన పూర్తిగా మానివేసినాను. తర్వాత ఇంటి దగ్గర ఉన్న సంఘమునకు హెబ్రోను నందు బాప్తిస్మం తీసుకున్నాను. తర్వాత కొన్ని శోదనలు శ్రమలు వచ్చినపపటికీ దేవుడు కృప ఇచ్చి బలపరిచినాడు. సంఘములో ఆ దినాల్లో సంఘస్తులు నన్ను ఎంతో ప్రేమించి ఆదరించి బలపరిచినారు.

నా తల్లిదండ్రులు యేసుప్రభువునందు విశావాసంలో చనిపోయినారు. మా అమ్మను మాత్రం ఆమె కోరిక మేరకు సువార్త ప్రకటనతో బంధవులు మధ్య దేవునికి మహిమకరముగా సమాధి చేయటం జరిగింది. నా ఆడ్రిల్లలు ఇద్దరు రక్షింపబడి దేవుని పరిపూరణ చిత్తంలో విశావాసులైన వారిని వివాహం చేసుకున్నారు. వారి వివాహ

బూదిగంత అద్భుత సాక్షులు

214 విషయంలో కులప్రసక్తి అనేది లేకుండా ఎన్నో నిందలు, ఎదిరింపులు ఎదురైనపపటికీ వారి వివాహాలలో దేవుని మహిమపరచగలిగినాము. నా ఒక కుమారుడు రక్షణ కోసం ఇంకను ప్రార్థనచేయుచున్నాను.

Photograph from page 224 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 224

నా భర్త 1987 సం��లో మరణపడక మీద తన పాపముల విషయమై పశ్చాత్తాప్డి మారుమనసుతో చనిపోయినారు. చనిపోయే ముందు తనను సమాధి చేయమని ఏ ఆచార వ్యవహారములు పాటించవద్దని తనంతనతాను కోరినారు. ఇప్పుడు నా వయసు 85 సంవత్సరములు 1960 సం�� రక్షణపొందినపపటి నుండి నేటివరకు యేసుప్రభువు నన్ను భద్రపరచి స్థిరపరచి సురక్షితముగా జీవింపచేస్తున్నాడు.

దర్శనమిచ్చి రక్షించి క్రీస్తు విశ్వాసిగా నన్ను మార్చారు

బభువనేశవారి / జ్ఞానేశవారి, హైదరాబాద్

పౌలుకు దర్శనము కలైగను. అతనికి ఆదర్శినము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మవ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొన్నాము.

ప్రభుని దివ్య నామములో మీకు నాశుబభములు. నారక్షకుడు నన్ను దర్శించి తన భడడ్గా మార్చుకొనుట్రై నన్ను వెదకిరక్షించిన రీలై ఆశ్చర్యకరము.

నిజపశ్చాత్తాపం ద్వారా క్రీస్తును ఆశ్రయించుట గానీ, రక్రైస్తవుల బోధవల్ల గానీ, భక్తుల ప్రసంగము వల్ల గానీ నేను క్రీస్తును అంగీకరించలేదు. కేవలము నన్ను ప్రేమించి, నన్ను ఎనుకోని ఎరుగని వారికి దర్శినముచ్చెిదనని తెలిపన యేసు నాకు దివ్య దర్శనమిచ్చి ప్రార్థించుట స్వయంగా నేర్పించారు. క్రీస్తును కలిగయండు ధన్యత చాలవిలువైన శాంతి నెమ్మది కలిగంచనని అనుభవం ద్వారా తెలిసికోగలాగను నేడు యోహాోషువా వలైనేను నాయింటి వారంతా క్రీస్తునే సేవించుచున్నామని ధైర్యంగా సాక్షివిసతున్నాను. నాబిడ్డలు యిద్దరా నావిశ్వాసాన్ని అనుకరించి మంచి విశావాసులై విశావాసంగల భార్యలను పొంది క్రీస్తు ప్రేమలో ఆయన చిత్తంలో జీవించుట నాభాగ్యము నాసవాలప సాక్ష్యము మీకు వివరించుటకు దేవుని

బూదిగంత అద్భుత సాక్షులు

215 సంకలపవైనందన మొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

పరిచయము :

నాపేరు బభువనేశవారి ప్రభువు దర్శించి నాకు క్రొత్త పేరు పెటాటరు. జా�నేశవారి అని పిలిచి దైవ జ్ఞానంతో నింపారు. నేను చెన్నాయిలో 1958వ సంవత్సరము మే7వ తేదీ జన్మించాను. మాతల్లిదండ్రులు ఆంద్ధప్రదేశ్లో తెనాలి ప్రాంతంనకు చెందినవారు. నాకిద్దరు సహోదరులు ఒక సహోదరి కలరు. మంచి సాంప్రదాయాలతో పెరిగాను. హిందువుగనె నున్నందన అన్య వివాహము చేసికొన్నాను. 1975వ సంవత్సరములో నాకు సాయి ప్రసాద్ గారితో వివాహము జరిగింది. నావిద్యాభ్యాసము ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదివాను. నాభర్త పసంట్రల్ గవర్నమెంటులో ఉద్యోనిగా పనిచేసేవారు చాల ఆనందంగా గడిచేరోజుల్లో నాకిద్దరు మగ బిడ్డలు కలిగారు మొదటి బాబు పేరు సత్యకిరణ్ రెండవ బాబు పేరు శశిధర్ అనుకోని రీతిగా ప్రమాదంలో యాక్సిడెంట్కు గురైనా నాభర్త 1983లో అకస్మికంగా మరణించారు. నాభడడ్లిద్దరూ చాలా బాగా చదువుకున్నందన సాఫ్టవేర్ ఇంజనీర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. నాభర్త పోయిన తర్వాత నాకు గవర్నమెంటు వారు ఎ � భలో ఇనపురమేషన్ మరియు బ్రాడ్ కాస్టింగ� సంస్థలో ఉద్యోగమచ్చారు. చాల కాలం ఉద్యోగం చేసి నేడు విరమంచి ప్రభుని సేవిస్తూ కాలం గడుపుకున్నాను.

ప్రభువు దర్శనము లభించింది.

నేను నాభర్త పోయిన తర్వాత ఉద్యోగ రీత్యా వరంగల్లో ఆల్ ఇండియా రడియో సేటషన్లో ఉద్యోగిగా నిలిచాను. నాపని నేను యదార�ంగా శ్రద్ధగా బాధ్యతగా చేసికుంటా యిద్దరి భడడ్ల విధ్యాభ్యాసంలో శ్రద్ధ వహిస్తూ కొనసాకగ రోజుల్లో ప్రభువు నాపై దయచూపారు. విధవరాలి పక్షంగా ప్రత్యేక శ్రద్ధ తీసికొనే క్రీస్తు నన్ను ప్రేమించి దర్శించారు. నాజీవితానికి చాలిన దేవుడు క్రీస్తేనని తెలియజేసారు. ఆయన గార్చిన సువార్త నాకు తెలియదు. ఆయన గార్చి బైబీలు జ్ఞానం లేదు. ఆయన ఆకృతివరణన ప్రకటన గ్రంధంలో నుందని నారకవరా తెలుపలేదు. అది 1999వ సం�� ఏప్రిల్ 23వ తేదీ ఉదయాన్నే 4గం��ల సమయంలో నేను నిద్దలో లేను వెళుకువలో నున్న సమయలో నన్ను దర్శించారు. ఆక్షణము నా శరీరమంతా ఆత్మీయు తాకిడి అనుభవించింది ఆత్మ అభిషేకము అనగా అదే నని అనుభవం ద్వారా తెలిసికోగలాగను. అది నాన్న నేను పొందిన దివ్య దర్శనాన్ని వరిణంచతరము కాదు. ఆకాశము ఆయన

బూదిగంత అద్భుత సాక్షులు

216 ఆసనంగా నుండగా బూమ ఆయన పాద పీఠముగా నున్నంత గొప్ప ఆకృతితో నన్ను దర్శించారు. యేసు అని గుర్తించాను.

ఆయన ధరించిన దవళ్ వస్ర్తాలు గమనిసేత ఏ ముడుతగానీ, వుడతగాని లేనిదై ప్రకాశించింది.ఏఫోదు వస్ర్తాన్ని ధరించి యున్నారు. ఆయన వెంట్రుకలు నొకుకలగా నుండి బభుజముల వరకు వ్రేలాడుట చూచాను. ఆయన నేత్రాలు అన్ని జావాలల వంటి తేజోమయముగా నుండి కనురెపపలు మాయకుండగా నన్ను పరిశీలిస్తూ, పరీక్షిస్తున్నట్లుగా చూచాను. నన్ను తదేకంగా ప్రత్యేక రీతిగా చాస్తున్నారని తలంచాను. యిదేరీతిగా అనేక సార్తు నన్ను దర్శించారు.

నేను యిద్దరి భడడ్లతో ఆల్ ఇండియా రడియో సంస�వారి సాటప్ క్యాటర్సలో నాగృహా గడపలో నిలబడియున్న నన్ను చూచి నాపేరు బభువనేశవారి అని పిలువలేదు గానీ ఆయన నాకు ్రకొతతపేరు పెట్టి పిలిచారు. నాే్ నేడు జా�నేశవారి ఆయన చూపులో ""నన్ను వెంబడించు" అనే బభవాన్ని సృష్టంగా గ్రహించాను. ఆయన దయగల చూపులోనే అభ్యర్థన దాగి వుండి గనుక క్రీస్తునే వెంచిడించాలని స్థిర నిశ్చయతలో క్రీస్తు పట్ల ఆశక్తితో నిలిచాను. నేను ప్రార్థించుట ఎట్లో తెలియనపపటికీ క్రీస్తును ద్వానిస్తూ ఆయనతో ముఖా ముఖా మాట్లాడుటే ప్రార్థన గనుక ప్రార్థించుట కారంభించాను. నేను పూర్తిగా ప్రార్థనలో �నవైయుండగా మరొక విలువైన దర్శనాన్ని పొందాను. నారకై ఒక బంగారు కిరీటము స్వయంగా క్రీస్తు నాతలపై ధరించచూడగా నాతలపై ధగదగలాడే బంగారు కిరీటమును అలకరించుట చూచాను. మరొక పర్యాయము అధికారం సాచించే ఉంగరాన్ని ప్రభువు నాకందించారు. హల్లెలూయ నాచేతికి ఉంగరం స్వయంగా తొడిగారు. మరొక సందర్బుములో మాపషకు దర్శనములో మాడుచున్న పొద కనిపంచింది. అది కాలిపోలేదు దర్శనంలో ప్రత్యేకించి చూపించగా చూచాను. నాభడడ్లకు క్రీస్తు గార్చి భోదిస్తూ దర్శనాలు వివరాలు తెలిపేాన్ని, వినుట వలన విశ్వాసము కలిగన గనుక వారిద్దరూ క్రీస్తు ప్రేమను గ్రహించారు. వారి వ్యక్తిగత జీవితంలో క్రీస్తు దర్శినాలిచ్చేవారని తెలిపేవారు ఆరోజుల్లో మేము నివసించే క్యాటర్లుపై వెుద్దెపై ఒక రక్రైస్తవ కుటుంబం కాంపుర ముండేవారు.

↑ పైకి / Back to top