Chapter 4 of 19

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 50–65)

బూదిగంత అద్భుత సాక్షులు

41

Photograph from page 51 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 51

మంచి గొరర్రల కాపరియగు క్రీస్తు నన్ను రక్షించి

నడిపింస్తున్నారు

నందిని / అమెరికా / హైదరాబాదు

యిర్మయా 29:11 ""నేను మవ్ములను ఉద్దేశించిన సంగతులను నేనురుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధాన కరమైన ఉ దే�శములేగాని హానికరమైనవి కావు"

నా బాల్యము - పరిచయము

నాపేరు నందిని. నేను హిందా ఆచారాలు పాటించే కుటుంబములో జన్మించాను. అమ్మ, నాన్నలతో జగగయ్యేపట, ఆంద్ధప్రదేశ్లో కృషాణజిల్లాలో విద్యాభ్యాసము ఆరంభవుయింది. ఒక అన్న తన 21 సంవత్సరములో చనిపోయాడు. నేను నా చెల్లి నేడు క్రీస్తు విశ్వాసులముగానున్నాను. నాకు బాల్యమునుండి ప్రైస్తవులు ఆరాధించే క్రీస్తు గురించి తెలిసికోవాలనే ఆశ ఉండేది. మా ఆంటీ యింటిలో యేసు గొరర్ర్రిల్ల నెత్తుకొని నిలిచిన పటము, సిలువపై వ్రేలాడుచున్న పటాన్ని చూచేదాన్ని గంటల కొలది తదేక దృష్టితో ఆనిర్మలవైన ముఖాన్ని గమనించుట కిష్టపేదాన్ని ఈ రీతిగా నాబాల్యము నుండి యేసును గార్చిన జ్ఞాపకాలు నా హృదయంలో నిలిచియుండి సంవత్సరాలు గడిచిన 16వ యేట నేను కాకినాడలో పోలిటైక్నిక� కాలేజీ హాస్టలులో ప్రవేశించాను. అది వెుదటిసంవత్సరము విద్యాకాలములో మా హాస్టలులో నేనొక వింత దృశ్యాన్ని గమనించాను.

క్రీస్తుతో పరిచయము :

నేనున్న హాస్టలులో ఒక గదిలో కొందరు విద్యారు�నులంతా చేరియుండగా వారి చేతిలో నల్లపుస్తకాలున్నాయి. అది బైబీలు గ్రంథమని తెలసుకున్నాను. ఆకషణములో వారి ఆసక్తితో వెంబడించాను. ""మీరంతా ఏం చేస్తున్నారు?. అని ప్రశ్నించారు. మేమంతా యేసుక్రీస్తు గార్చి బైబీలు చదివిమరింతగా తెలిసికొని ఆయనకు ప్రార్థనలు చేయుటలో కొంత సమయాన్ని గడుపుట కిష్టపడతాము.

బూదిగంత అద్భుత సాక్షులు

42 అంటా ఆనందంగా చెప్పారు. ""నేను కూడా మీతో చేరుటకు అబభ్యంతరమా?." అని అడుగగానే వారంతా ఆప్యాయంగా ఆహ్వానించారు. నేను క్రీస్తును గార్చి మరెకుకవ వివరాలు తెలిసికోవాలని ఆశించగా నాతోటి స్నేహితురాల్ని ప్రాధేయపడి అడుగగా కొంత సమయము కేటాయించినాతో వివరంగా క్రీస్తు ఎవరు?. ఎందుకీ లోకంలోకి వచ్చారు?. ఎమ చెప్పారు?. ఏమ చేసారో యివన్నీ తెలిపంది. యోహాను 10వ అద్యాయములో నున్న మంచిమాట*్న వివరించింది.

""గొఱ్ఱెలు పోవుద్వారము నేనే గొ�ై�లకు మంచికాపరిని" (యోహాను 10:8)

ఈ క్రీస్తు సమృది�జీవమునిచ్చువాడు. పసైతాను దొంగ దోచుకొనువాడు అని అర్థము చేసికోగలాగను. ప్రభువు నన్ను తన భడడ్గా చేసికోవాలని సంకలపము కలిగయండుట వల్ల నాలో క్రీస్తును ప్రేమించాలన్న తపన, ఆశ, కలిగంచినందున నాకు చాల ఆతృతతో దేవుని నవ్మాలనిపించింది. నేను పూజించే దేవుళ్ళు గార్చిన విషయాలకంటే క్రీస్తును గార్చిన వివరాలు నన్ను తీవ్రంగా ఆకర్షించగా నేను ఒక పాపిననియు, నాకు రక్షణానుభవం కావాలనే జిజా�స్ చెలరగగా ఎలా పశ్చాత్తాపపడి ప్రార్థించాలో తెలిసికోని క్రీస్తును వెంబడించాలనే కోరికతో ప్రార్థించగా ప్రభువు నాకు రక్షణ స్థిరతనిచ్చారు.

""యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీహాృదయము నందు విశ్వాసించిన యెడల నీవు రక్షింప బడుదువు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. నేను పొందిన రక్షణానుభావాన్ని గార్చి నాలోనే దాచుకున్నాను. నాకు క్రీస్తునుగార్చి చెప్పినవారిని బట్టి నిజదేవుని పరిచయము చేసిన క్రీస్తు విశ్వాసులను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగయంటను.

ఉత్తమమైన వాటిని గార్చిన సువార్త ప్రకటించు వారి పాదములైంతో సుందరవైనమ. 1991 - 94వ సంవత్సరకాలములో డి^్ర ఇంజనీరింగ్ కోర్సులో చేరుటకు విజయవాడ సిదా�ర్� కాలేజీలో జాయిన్ అయయాను. బాల్యంలో జగగయ్యేపటలో నుండగా పెంతకోస్తు అనుభవంలో ఆత్మీయంగా బేతసత సహవాసంలో దేవుని ప్రేమలో ఆత్మీయు అనుభావాన్ని పొందాను. విజయవాడలోని శ్రీమతి య్లూగడడ్ సీతారత్నంగారి సహవాసంలో దైవవాక్య దా�నం ప్రార్థనలో గడిపేదాన్ని మంచి విశ్వాసులు పరిచయమయయారు. వారి ఆప్యాయతలో

బూదిగంత అద్భుత సాక్షులు

43 ఆనందపేదాన్ని యిర్మయాలో వాక్యము నన్ను బలపర్చింది. ప్రభువు దర్శనాల ద్వారా నాకు బోధించేవారు. ""నాకు మొఱ్ఱపెట్టుము. నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గాడవైన సంగతులను తెలియజేపసదను. నాకు తెలిసిన భక్తుల సహవాసంలో ప్రవచనాత్మకంగా కూడా ప్రభువు నాకు సందేశాలనిచ్చి బలపర్చారు. ""నందినీ, నేను నిన్ను ఎన్నుకున్నాను, భయపడకు వాక్యం ద్వారా నీతో మాట్లాడగలను".

(యిర్మయా 29:11,13) ""నేను మవ్ములను గార్చిన ఉద్దేశించిన సంగతులను నేనిరుగుదనను రాబోవుకాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అని సమాధానకరమైన ఉదే�శములేగాని, హానికరమైనవి కావు. మీరు నన్ను వెదికిన యెడల పూరణమనససుతో నన్ను గార్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు". ప్రభువు ఆయన మెల్లని స్వరంలో నాతో మాట్లాడారు. ""దీని అంతము మేలు మేలు" నాచదువులో కొంత కలవరము కలిగంది. నేను ఇంజనీరింగు చివరి సంవత్సరము చదివే రోజుల్లో నాకు నాబభవిష్యతతును గార్చిన ఆంధోళ్న ఆరంభమైంది. నేను హాృదయభారంతో వెు��పెటటసాగాను ప్రభువా, నా భవిష్యత్తు గార్చి మీరమ చేయుతలంచుచున్నారు?. నాతల్లిదండ్రులు తప్పక క్రీస్తును అంగీకరించని హిందుమతసతుని నాకు భర్తగాతెస్తారు. నేను నీ భడడ్గా నీ ప్రేమలో ఆనందిస్తూ యీ క్రొత్త అనుభవాలలో ఏరీతిగా రాజీపడి జీవించాలి?. నాకు తెలిసిన దైవజనురాలిని చేరి ప్రార్థనద్వారా ప్రవచనము చెప్పుట ద్వారా నేను నా భవిష్యత్తు తెలసుకోవాలని ఆశించి ప్రార్థించాను.

""అవ్మా, నందినీ నీవు భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉంటను. నేను నీకు మంచి భర్తను సిద�పరిచివుంచాను. నిన్ను విడువను ఎడబాయను. (హెా;్ర 13:5) నేను విద్యాభ్యాసమయములో 1986లోనె క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. క్రీస్తు ప్రేమతో ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు, సహవాసం ద్వారా ఆత్మీయాభివృది� పొంది 1995లో వివాహానికి నాతల్లిదండ్రులు అంగీకారానికి తలవంచాను.

వివాహానుభవం - క్రొత్త అనుభవాలు :

నేను నా కాబోయే భర్తను ప్రప్రధమంగా చూచిన వెంటనే పరిశుద్ధాత్మ నాతో సాటిగా మాట్లాడారు. ""ఈయనే నేను నీకొరకు సిద�పరిచిన భర్త గనుక

బూదిగంత అద్భుత సాక్షులు

44 విధేయతతో సీవాకరించు. నీవు భవిష్యత్తులో కొన్ని శ్రమలు, బాధలు ఎదురోకనవలసియుంటుంది. ప్రభువే నాకు కావలసిన అనుభవాలను అందిస్తున్నందున ఏమాత్రము సందేహాపడక తలవంచి అంగీకరించాను. 1995లో వివాహానంతరము 1998లో అమెరికా ఆనందంగా ప్రవేశించాము. అమెరికాలో కాలిఫోర్నియా చేరాము. కొంతకాలము జీవితం ఆనందంగా సాగింది 2006 నుండి 2010 సంవత్సరము వరకు అమెరికా జీవితంలో నాకు ప్రభువు చెప్పిన రీతిగా వింతైన కషాటలనెదురోకన్నాను.

అమెరికాలో క్రీస్తు నేర్పిన పాఠాలు :

మేము అమెరికాలో జీవించినను ఎవరితో కలిసేవారం కాదు. వంశపారంపర్యంగా వస్తున్న ఏకాగ్రత కొన్ని దోషపఘలితాలు నాభర్తలో కనిపస్తూ ఏకాగ్రత కోలోపయి ఎవరినీ నమ్మలేని స్థితిలో అస్థిరత కలిగ ఉండేవారు. స్వతహాగా మంచి హాృదయంగల భర్తను ఎంతో ఓరుప నేరుపతో నేను ఇంజనీరుగా సమర్థత కలిగ ఉద్యోగము చేయగలిగననా నాభర్త కోరికను మన్నించి ఆయనకులోబడి క్రీస్తు ఆదేశించినట్లుగా పౌలు బోధను గౌరివించాను.

""ఓ పసీత నీ భర్తను రక్షించెదవేవెా ! నీకేమ తెలియును?. " (కొరింథీ 7:16)

నావివాహా జీవితంలో నేను ఎదురోకన్న శ్రమలలో దేవుని వాగ్దానాలు నన్ను నిలబైటాటయి. "భభయపడకుము నేను నిన్ను పేరు పెట్టి పిలిచియున్నాను. నీవు జలములలో బడి దాటనపుడు అని నీమీదపొల్లిపారము. నీవు అగ్ని వుద్యను నడుచున్నప్పుడు కాలిపోవు జావాలలు నిన్ను కాల్చిలేవు?.

ప్రభుదర్శిన అనుభవాలు :

నా అమెరికా జీవితంలో నాభర్త ఉద్యోగం చేసే సమయంలో బైబీలు సందేశాలను టి.విలో వినేదాన్ని జాయిస్ వేయరుగారిచ్చే ధైర్యం గల బైబీలు సందేశాలన్నీ నన్ను నిలబైటాటయి. కీర్తనలు 37 నా జీవితాన్ని ప్రభావితం చేసాయి. ఒకసారి నీళ్ళబావిని చూపించారు. ఆ నీరు చాల తేటగా ఉంది. దానిలోనికి ఒక బరకట్టు వేసి నీరు తోడుకో దలిచాను దేవుడు మరలా యెషయా 12 అధ్యాయంలో మాట్లాడారు.

బూదిగంత అద్భుత సాక్షులు

45

యెషయూ12:23 యెహాోవాయెు నాబలము ఆయనే నా కీరతనసపదము ఆయనే నా రక్షణాధారమాయెను కావున మీరు ఆనందపడి రక్షణాధారవైన బావులోనుండి నీళ్ళు చేదుకొందురు. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి" క్రీస్తు నమ్మదగిన రక్షకుడై నన్ను ఏడు బాధలనుండి తప్పించి రక్షించారు. దష్టశకుతల ప్రభావము నా భర్తను వెంటాడేది. కాని నాలో క్రీస్తుదాచిన అదృశ్యశక్తి ప్రభావం ద్వారా వాటిని దారపరచుకొనగా నెమ్మది పొందారు. 2010వ సంవత్సరములో నాభర్త ఒక భయంకర కారు ప్రమాదాన్ని ఎదురొకన్నారు. ఆరోజుల్లో మేము వర్జీనియాలో వుండేవారము. రెండకార్లు డి�కొనగా సంభవించిన ప్రమాదంలో కారు చాలా పాడయయాయి తకుకగా మారిననా నాభర్తను ప్రభువే రక్షించారు.

కీర్తన 34:7,8 ""యెహోవా యందు భయభక్తులు గలవారి చుటాట ఆయన దాత కావలియండి వారిని రక్షించను. ఆయనను ఆ్రశయించనరుడు ధనయడు" నా భర్తను దేవుడే రక్షించారు. ఆయన శరీరములో చిన్న గీతకూడ లేదు. మేము అమెరికాలో నున్న రోజుల్లో కొన్ని దర్శనాలు నాకుకలాగయి. గతంలో నాపెండి� 14వ తేదీ జరుగునన్న సమయంలో నాకొక దర్శనము కలిగంది. ఒక గదిలో ఒక నల్లకుక్క ఉంది. ఆతలుపుతీయగానే బందించబడియండగా నేను తలుపుతీయగా వేగంగా నాపైకి వచ్చింది. హానిచేయునని భావించగా నన్ను తాకుచు ఆప్యాయంగా నాకుటచూచాను మేలు జాతికుకకలు కొన్ని వేగంగా నాపైకివచ్చాయి. అవి నాపాదాల దగ్గర చాల మాలిమ చేయబడి తరీపుదు నొందిన రీతిగా నన్ను హానిచేయక నాలుకతో నాకుట నన్ను ఆశ్చర్యపరిచింది. నాకు దర్శనముల కర�ము చెప్పుటకు నాకు తెలిసిన దైవజనులను సంప్రదించుట పరిపాటి.

ప్రకటన 2:8 ""నీ శ్రమను నేనెరుగుదును తాము యాదులమని చెప్పు కొనుచు యాదులు కాక సాతను సమాజపువారి వలన నీకు కలుగు దాషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము యీ వాక్యము ఆధారముగా నన్ను బాదించువారుంటారని భయము చెందనవసరము లేదు వారంతా తగిగంచుకొని నన్ను ప్రేమించగలరని నా నమ్మిక మరొక సందర్బుములో నాకు అర్థవంతమైన దర్శనము కలిగంది. పాములు నివసించే కలుగులోనుండి నల్లని పొడవైన కట్లపాము నన్ను చేరి మంచము ఎకిక నాచేతు*్న బందించింది.

బూదిగంత అద్భుత సాక్షులు

46 నేను తతతరపడి సులబభముగా నులిపి వదిలించు కోగలాగను. పాము కాటువల్ల గాటులు ఏమీ కనిపంచలేదు. ప్రార్థనాపరుడైన పాస్టరుగారిక తెలియజేయగా బైబీలు గ్రంథదములో పౌలు భక్తుడు పాము విషసరపము అతని చుటాటకొనగా హానికల్గునని భయపడ్డాడు. అదీవాపవాసులు ఆశ్చర్యపడురీతిగా పౌలు, ఆవిష జంతువును అగ్నిలో జాడించివేయగా యేహానియు పొందలేదు. ఈ అద్భుతమును నాపట్ల దర్శనములో చూపిన భావమును బట్టి దేవునికృప ప�లుపట్ల నుండిన రీతిగా నన్ను క్రీస్తు దీవించగలరని నమ్మి ప్రభువను స్తుతించాను.

ఆరోజుల్లో ప్రభువునాతో ఆత్మతో మాట్లాడారు. ఏడు బాధలలో నిన్ను కాపాడగలను. ఏహాని నన్ను చేరదు. ప్రభువు మహాకృపవల్ల మేము అమెరికా నుండి తిరిగివచ్చి హైదరాబాదు చేరిన తర్వాత ఆగషుట 2010 నుండి నాభర్త ఉ ద్యోగము గార్చి భడడ్ల విద్యాభ్యాసము చింతించి ప్రార్థించాను. ప్రభువు మాకు అభయమిచ్చారు.

హైదరాబాదులో ఆశీర్వాదాలు :

(యోహాను 14: 1-5) ""మీ హృదయాన్ని కలవర పడనీయకు" నీన్ను, నీభర్తను, నీభడడ్లను నేను ఆశీర్వాదించగలను. ప్రభువు మాట నెరవేచ్చు నమ్మకసతుడు గనుక నా బిడ్డలు నేడు 15 సంవత్సరములు, 12 సంవత్సరముల వయససు కలిగ విదా�రంగములో అతి ఘనమైన ప్రగతిని సాదిస్తున్నారు. నాభర్త అమెరికాలో స్థిరుడుగా లేని స్థితిలో హైదరాబాదు చేరి డాక్ట్లను సంప్రదించగా ఉద్యోగము చేయలేరని నిరుత్సాహ పరచగా, ప్రార్థనా శక్తి ద్వారా ఆయన సంపూరణ ఆరోగ్యముతో నిలిచారు.

ఒక్క నెల కాలములో ప్రశాంతతగల మనససుతో మంచి ఆరోగ్యంతో మేనేజరు స్థానంలో సమర్థత గల ఉద్యోగము చేస్తున్నారు. హల్లెలూయ మంచి జీతముగల ఉద్యోగము చేయుట ప్రభువు నాపట్ల వివాహ సమయంలో చేసిన వాగ్దానము నెరవేరుటగా తలంచి ప్రభువునకు కృతజ్ఞత చెల్లిస్తాను. సంపూరణంగా క్రీస్తు ప్రేమకు సాక్షిగా దేవుడు నిలుపగలడని నాదృడిడ నమ్మిక. నాకు ఏదైనా పరిశుద్ధాత్మ సంఘము దొరకు ధన్యత్రై ప్రార్థించగా, ఒక ఉదయకాలంలో 3గంటల సమయంలో యెహాోవాయిర సంస్థ బోరును చూపించారు. ఆస�లానికి నేను వెళ్ళి దర్శించాను. ఆ సంఘంలో నున్న ప్రార్థన చేయు విజ్ఞాపన కర్తగా

బూదిగంత అద్భుత సాక్షులు

47 నమోదుచేసి సరభయరాల్నిగా చేరచుకున్నారు. డాక్టు రెవరెండు అనుపమ సాల్మన్గారి నిర్వహణలో కంప్యూటరు ఉద్యోగాన్నిచ్చారు. నాయీ సీవాయ సాకష్యానుభావాలన్నీ నా విశావాస జీవితానికి సతపులితాలే మా ఆత్మీయ జీవితాభివృది�్రై ప్రార్థించమనవి. ప్రభువా నేను నిన్ను నమ్మి నిన్నాశ్ర్యించినాను. నరులేమ చేయగలరు, బభయమేమలేదు నాకు హల్లెలూయ.

Photograph from page 57 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 57

ప్రేమ ద్వారా భర్తను రక్షించుకోగల ప్రార్థనాత్మ

నాకిచ్చిన క్రీస్తు కీర్తనీయుడు

పుషప/ విజయ్కుమార్

""ఓపసీత నీభర్తను రక్షించు కొనెదవేవెా!"

(కొరిది 7:16)

పరిచయము :

నాబాల్యమంతా గుంటూరు ప్రాంతములో గడిచింది. భక్తిగల సహవాసంలో క్రీస్తును ప్రేమించుట నేరచుకున్నాను. లేమెన్స్ ఎవాంజిలికల్ పెఫలోషిప్ సహవాసంలో క్రీస్తును ప్రేమను రుచిచూచి ఎరిగాను. దేవుడంటే చాల ఆశ, ఆసక్తి ఉండేది. బైబీలు గ్రంథంలో అత్యాసక్తితో ప్రార్థించి గొప్ప పఘలితా*్న పొందిన ఏలియా జీవితం నాకాదర్శింగా ఉండేది. యవ్వనంలో తల్లిదండ్రుల ఆశయం మేరకు మేనరికము బావగారిని వివాహం చేసికున్నాను. మాఅతతగారు మామగారు జమ్మలవుడుగు ప్రాంతం, రాయలసీమలో పేరున్న డాకటర్లుగా మంచి హాోదా, అంతస్తుగల కుటుంబములో మైఖేల్ విజయకుమార్గా]్న భర్తగా పొందాను. గుంటూరు ప్రాంత ప్రజలు ప్రాంతగా వుంటారని రాయలసీమ ప్రజలు హృదయాలు రాళ్ళవంటివని నేను భ్రవుపేదాన్ని ఎందుకనగా నాభర్త రాతి హాృదయంగలవాడై నా వివాహజీవితంలో బాదించేవారిగా ఉండేవారు. నా భక్తి జీవితంలో రాహాబు తనయింటి వారి రక్షణ సంపాదించు కోగలిగంది. ఎపసైరు తన ప్రజలను ప్రార్థన ద్వారా రక్షించుకోగలిగంది.

బూదిగంత అద్భుత సాక్షులు

48

సామెత 14:1 జ్ఞానము గలపసీత తనయిల్లు కట్టుకొనును పసీతలు ఆత్మీయంగా యిల్లు కట్టుకోగలరు మగవారు భౌతికంగా యిల్లు, వసతి నివవాగలరు పసీతయింటి వారందలి నడతలు గమనిస్తూవుండాలి. ఆత్మీయంగా భక్తితో పసీత తనయింటిని రక్షించుకొని సంరక్షించుకొను బాధ్యత చాల వుందని, నాకు దేవునియందలి బభయమువల్ల భక్తి వల్ల జ్ఞానము పొందగలమని చాల నమ్మకముండేది. అత్తగారి యింట్లో ఆస్తి అంతస్తు అన్ని భోగములుండేవి. ఏమలోటులేదు నాకుటుంబములో అద్భుతాలు ఆశ్చర్యాలు దేవుడు చేసారు. నాప్రార్థన ఆలకించినందన నాభర్త 15 సంవత్సారాల క్రితవే మరణాన్ని తప్పించుటకొనుట వల్ల నేనీ అద్భుత సాక్ష్యము మీతో పంచుకొను ధన్యత లభించింది. దేవునికి సన్నిహితంగా అబ్రహాము యాకోబు కుటుంబాలు జీవించాయి. మనము కూడా అట్లే దేవునికి సన్నిహితంగా జీవించగలమని నాఆశ.

నాకింత ఆర్థిక సోతమత, అంతస్తుగల జీవితమున్ననా, నిజమైన శాంతి సంతోషములు కరువయేయది. నాభర్త చెడు అలవాట్లకు బానిసగా త్రాగుడు, సిగరెట్లు, చెడు సాంగత్యాలు వల్ల భార్యగా నన్ను ప్రేమించేవారు కాదు. చాల భయపడేదాన్ని కొట్టి బైదిరించి బాధించేవారు. నాభడడ్లను దారంగా హాస్టలులో నంచాను. నాకే అంతస్తు వద్దు ప్రభా, కేవలము చెట్టుక్రింద జీవించగల ఆనందంగల బ్రతకుకావాలి. అని ప్రార్థించేదాన్ని. నాబాధలేనాడు నా పుట్టింటా వానికి గాని, ఇరుగు పొరుగు వారితో సంప్రదించేదాన్ని కాదు. నన్ను దేవుని ప్రేమకు పరిచయము చేసిన దైవజనులతో ప్రార్థించమని చెప్పగా ఉత్తమమైన సలహాలనిచ్చి నన్ను ధైర్యపర్చి ఆదరించేవారు. ""అవ్మా, నీకు పరిపూరణ రక్షణ, స్థిరతకావాలి. నీబభరత కోసం ప్రార్థించు నీవు నీభర్తకు సదాలోబడి జీవించు, అతతమామలను గౌరవించి ప్రేమించు బాగా ప్రార్థన చేసికో" ఈ రీతిగా చెపిపన భోధలన్నీ అక్షరాలా పాటించాను నేను నా భర్తను పూర్తిగా మార్చగలనని దృడింగా నమ్మాను. నేను ఎంత ఎకుకవగా ప్రార్థిసేత అంత ఎకుకవగా బాధపెట్టేవారు. ఈ బాధలన్నిటికీ తోడుగా రాజకీయల్లో నాభర్త చేరుట ద్వారా కత్తులు, తుపాకీలు, హత్యలు, గొడలన్నీ ఆరంభవుయయాయి. శ్రతువులు ఆరంభవుయయారు.

బయట పనివుందని వెళ్ళిన భర్త తిరిగి వచ్చే వరకు ప్రార్థిస్తూ ఆయన సజీవంగా కేషమంగా రావాలని కోరుకొనేదాన్ని. ప్రతిరోజు జీవమరణముల మధ్య

బూదిగంత అద్భుత సాక్షులు

49 మా జీవితము గడిచేది. త్రాగుడు అలవాట్లు మరింత పెరిగాయి. పూర్తి సీసాలు ఖా� చేసేవారు. ఎవ్.ఎల్.ఎ. ఎన్నికలు, ఎన్నికల జోరు, శ్రతువుల మరణాలు యివన్నీ నాజీవితంలో భాగంగా బాధకలిగంచేది. లక్షల కొలది సొవ్ము ఖరచు పెటటవలసివచ్చేది. ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా నన్ను ఆదరించి ఇవ్మాను యేలుగా తోడుగా ఉండేవారు. నన్ను కూడా నెమ్మదిగా రాజకీయాలలో ప్రవేశాన్ని కలిగంచారు. వాహానా లైకుకవయయాయి. నన్ను వెంటబైట్టుకుని పారీట ఎన్నికలకు మారు మాలగ్రామాలకు తిరగవలసి వచ్చేది. సరపంచి ఎన్నికల సందర్బుంలో ఒక గ్రామము నన్ను వెళ్ళమన్నారు. నాకసలు యిష్టముండేది కాదు. నేను వెళ్ళలంటే కొట్టి బాధించి నన్ను యింటి నుండి వెళ్ళగొడతారు అనే భయంతో ఒప్పుకున్నాను. నాతోపాటు అంగరక్షకులను పంపేవారు. ఒక సందర్బుములో పహైావేలో కారు ప్రయాణించు వేళ్లో ఏదో ప్రమాదమున్నదని గ్రహించి జీపు ఆపమని డ్రైవరుతో చెప్పగా కాలుపలు వెనకనుండి జరిగాయి. డ్రైవరు పారిపోయాడు. జీపు ఒరిగి పడిపోయింది అందరా నన్ను వదిలి పారిపోయారు.

నేను నమ్మిన దేవుడిని ప్రార్థించాను. ఆపతాకలములో ఆయన తన ప్రణశాలలో దాచువాడు, వెు��పెటాటలి అని తలంచి ""ప్రభువా, నాపాపాలు క్షమించి నిరీక్షణ లేని స్థితిలో నున్న నన్ను రక్షించుము" అని ప్రార్థించాను. కొందరు నాగార్చి ఎం్రైవారీ చేసి వైకిల్ విజయకుమార్గారి భార్యనని తెలసుకున్నారు. నేను దాగివుండగా నాకోసం కోపంతో వెదికారు నా భర్త గతంలో చేసిన హానిని బట్టి పగతో నున్నారని గ్రహించాను. గతంలో శ్రీరాజశ�ఖర్రెడిడ్గారు ఒక }రికి ఎవ్.ఎల్.ఎ. ఎలకషన్స నిమిత్తము పంపగా అక్కడ సరపంచిని నా భర్త హత్య చేసి నందన తిరిగి ఎలకషన్స జరుగుట వల్ల భయంకర వాతావరణము నెలకొంది. నాభర్త కళ్ళలో కారం జల్లారు నాభర్తను చంపాలని ప్రణాళ్ళకలో నుండగా అద్భుత రీతిగా నాప్రార్థనా పఘలితంగా ప్రభువే తప్పించారు. మరొకసారి శ్రతువులు దాడిచేశారు. నాపై జరిపిన కాలుపలలో నాప్రకకవారిద్దరా చనిపోగా నేను గాయాలు లేకుండా సంరక్షింపబడుట గొప్పఅద్భుతము. ""నీ మార్గములలో నిన్ను కాపాడుటకు లేన దాతలకు ఆజ్ఞాపించను". (కీర్తనలు 91:11)

ఆయన యందు భయ భక్తులు గలవారని చుటాట దాతకావలి యండి రక్షించను. యిదేజరిగింది, నా పక్షంగా ప్రభువే యుద్ధం చేసి నన్ను రక్షించారు.

బూదిగంత అద్భుత సాక్షులు

50 ఆకషణంలో ఆ గొడవనెవరో ఆపారు. జీపుటై�రు పగిలిపోయింది. మరొకజీపును అందించారు. కొందరు కేకలువేస్తూ గుంపుగా నిలిచారు, మరొక పర్యాయము ప్రభువా, దికుకతోచదు, నీవేనాకు దికుక దయతో రక్షించుడని ప్రార్థించాను. నాముందు నలుగురు వ్యకుతలు నిలిచారు ఎవరీని నమ్మలేని స్థితిలో ఉన్నాను. నాతో వచ్చిన వారంతా భయంతో దాకుకన్నారు. ఎవరోక్రొతతవ్యకుతలలో ఒకరు ""అకాక నేను జకర్యాను అని పిలిచాడు. నేనిన్నడా వారిని చూచిన జా�పకంలేదు. నేను తేరుకొని ప్రకకవూరు వెళ్ళాలని పసైగ చేసాను. నాచీర ముళ్ళలో యిరుకుకపోయింది. నాచేయిపట్టుకుని నీరున్నవాగు దాటించి, మావూరు తీసుకొని వెళాతనకాక అంటా ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు. తెలియకనె మాటల ద్వారా ఆతిద్యాన్ని ప్రభువే అందించారు. ఎంతో జాగ్రత్తగా క్రొత్త వ్యకుతలు ఆ }రికి నన్ను తోడుకొని పోగా ఆ }రు వారి ఆప్యాయత నేను మరువలేను. గొప్ప ప్రశాంతత ప్రభువునాకిచ్చిన నన్ను ఆనందంగా నిలిపారు. ఎన్నో శ్రమలు ఎదురుకన్న స్థితి కేవలము నాభర్త దష్టప్రవర్తన పఘలితముని నాకు పూర్తిగా తెలసు. నేను ఎన్నడా నాభర్తను అగౌరపర్చి, వారి చర్యల్రై విసుగుదలతో సణుగుకోని కోపగించుకొని చింతించలేదు. చెంపమీద కొట్టిన వారికి రెండవ చెంప చూపాలి, శుత్రువునే ప్రేమించి వారిరకై ప్రార్థించాలనే బైబీలు సందేశాలన్ని నేను పాటించాను.

నేను సమయసాపుర్తిగా ప్రార్థించనిచో నేను నాభర్త మరణించేవారమని నాకు తెలసు నాకునా భర్తకు తెలిసినవారు గొడవలలో మరణించగా మమ్ములను బ్రతికించుట దేవుని కృపయే. కేవలము విద్యావంతులైన అత్తమామలు గొప్ప ఆస్తి అంతసు�లలో రాజీపడి ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యము చేసియుంటే మా జీవితాలు ఎన్నడో సమసిపోయేవి లోకసతురాల వలై లోకాశలైన శరీరాశనేత్రాశ జీవపుడంబభమున కతీకంగా జీవించే ఆత్మీయ పరిణితినిచ్చిన ప్రభువునకు, ఆత్మీయంగా అద్యాత్మిక లోతుల్లోకి నడిపించిన దైవజనుల పాదాలు సుందరములని దేవుని నిత్యము స్తుతిస్తాను.

లాకా 18:28 "వేము కలిగినది విడిచిపెట్టి నిన్ను వెంబడించితి మనగా దేవుని రాజ్యము నిమిత్తము యింటినైనను భార్యనైనను అన్నదవ్ములనైనను తల్లిదండ్రులనెనను, పిల్లలనెనను విడిచిపెట్టి వాడెవడును ఇహాములో చాలరెట్లును పరమందు నిత్యజీవము పొందకపోడు".

బూదిగంత అద్భుత సాక్షులు

51

Photograph from page 61 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 61

ఈ లోకాన్ని ద్వేషిస్తూ పరలోక ప్రతిపఘలాన్ని కోరుకున్నందన నాకు యిహాలోకంలో గొప్పప్రార్థనా పఘలితంగా నాభర్తను యేసు నామములో రక్షించుకొని నేడు గొప్ప బభకుతడై సేవచేయుట నాభాగ్యము. కుటుంబపరంగా పరలోక భాగ్యాన్ని అందించగలరనే నిరీకషణనిచ్చారు. నా మేనతతగారైన కీ��శ��� దానియేలయ్యగారి భార్య దీవెనమ్మగారు, వారు విశ్వాసముతో బృందముతో నాభర్త రక్షణ్రై నిత్యము నాతోపాటు ప్రార్థించేవారు. మేము వారిని దర్శించినపుడు ఎన్నో హెచ్చరికలు చేయగా ప్రభువు ఆత్మ నాభర్తలో గణనీయమైన మారుపను తెచ్చింది. త్రాగుడు మానేసారు. దైవసేవ్రై పరిపూరణ సమరపణ చేసికున్నారు.

1 కొరింథీ 15 : 58 ""మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలనివారై యుండి దేవుని కార్యాభివృది�యందు ఎల్లప్పుడు ఆసకుతలై యండుడి" ఈ వాక్యభాగం నాకు ్రపీతిపాత్రము. ప్రభువునాలో ఆసక్తినిచ్చారు. నిలకడ, భక్తి జీవితానిచ్చారు. అందుచే నాప్రయాస్ వ్యర్థం కాలేదు. నాయీ అనుభవ సాక్ష్యము అమెరికాలో కూడికలో చెపపుధన్యత ప్రభువుయిచ్చారు.

నా సాక్ష్యము నా భర్తగారైన శ్రీ మైఖేల్ విజయ కుమారిగారి సాక్ష్యము సేకరించి మాకిచ్చిన గౌరవాన్ని బట్టి వారికి కృతజ్ఞత నేను నాయింటివారు యెహోవాను సేవిస్తామనే నినాన్ని నిజము చేయు ధన్యతనిచ్చిన క్రీస్తు కీర్తనీయుడు నాభర్తగారి సాక్ష్యము బట్టి నేనెంతో ఆనందించి దేవుని మహిమపరచు ధన్యతనిచ్చారు. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎంచతరమా నీప్రపమా సన్నుతించుచు సారగదను ప్రాణమచ్చితివి నేను నీవాడనో యేసువా హల్లెలూయా.

నాభర్త శ్రీవైఖైల్ విజయకుమార్గారి సాక్ష్యము బాంబులు పట్టిన చేయితో

బైబీలు పట్టుకొను భాగ్యం కలిగంది. ""మీ అపరాధములు

చేతను పాపముల చేతను చచ్చిన వారైయుండగా

ఆయన మమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను.

(ఎపెఫసి 2:1)

నాపేరు వైఖైల్ విజయ కుమార్, నాభార్య పేరు పుషప - నాభార్య ఎల్.యి.ఎఫ్ సంస్థ వ్యవస్థాపకు లైన కీ��శ��� దానియేలుగారి భార్య దీవెనమ్మగారు

బూదిగంత అద్భుత సాక్షులు

52 మేనకోడలు కీ��శ��� రాజశ�ఖర్రెడిడ్ గారి మేనతతగారు నాతల్లి రత్నమ్మగారు ప్రముఖల బంధుతవాములో మేనరీకముగా వచ్చిన నాభార్య పుషపను నేనాడా సరిగా ప్రేమించలేదు సరికదా బాధించే వాడిని నాకు 26 సంవత్సరాల వయససు వచ్చు నాటికి అన్ని వ్యసనాలు వుండేవి. నాతల్లిదండ్రి డాకటర్లుగా జమ్మలవుడుగులో ఉ న్నత స్థాయిలో జీవించారు. నాకు రాజకీయల్రిచ్చి వుండేది. బాంబులు, కొడవలి, గొడడ్లి ఆయుధాలలో ్రకౌర్యము హింస, దుర్మారగత అనే దుర�ంధములో నా యవవానాన్ని గడిపాను. లోకాశతో నేను ఉపొపంగుచూ అస్థి అంతసా� స్థిరములని నమ్మాను. మార్గము తప్పాను. మనషేచ్చలన్నీ స్థిరమునుచు మనసాక్షిని కొలోపయాను. ప్రైస్తవమతము నిమ్న జాతులకే పరిమతమనని భావించాను. రాజకీయాల మత్తులో హింసను అలవాటుగా పాలించి అనేకులను బాధించి కొందరి మరణానికి కారణమయయాను. అనేకులకు శ్రతువుగా మారాను.

నా భార్య నాకు దేవుడిచ్చిన అపురూపవరమని గుర్తించని అంధుడ నయయాను. నా భార్య నామరదలు వర్స అనేచులకన భావంతో క్రూరంగా హింసించి హీనపరచేవాడిని, బైబీలులోని సామెతలు 31లో నున్న గుణవతియె�న భార్య ముత్యముకంటై అమూల్యమైన పెన్నిదిగా అందు వ్రాయబడిన అన్ని లకషణాలకు సరిపడిన వ్యక్తిగా నేనీరోజు నిరణయముగా సాకషమస్తాను. ఆమె అచంచల భక్తి విశ్వాసము మానక ప్రార్థించే దివ్యశక్తిలో సహానమునకు మారుపేరుగా ప్రేమ ఆప్యాయతల నిదిగా నారకై నిత్యము ప్రార్థించేది నేనంటే తీవ్రంగా బభయపడుచు చాటుగా పాము, త్రేళుిన్న ప్రాంతాలలో కూడా మోకరించి దీనంగా కన్నీటితో నాకేషమంరకై ప్రార్థించేది.

ఆమె నిరంతర ప్రార్థనలే మాకుటుంబానికి కంచెగా సంరక్షణనిచ్చాయి. మాపై నిత్యమా పో�సునిపఘా ఉండేది. నాభార్య నాపై ఎన్నడా కోపంతెచ్చుకోక నిర్మలమైన ప్రేమ కనపర్చి స్పర్యలుచేసేది. ఒక పర్యాయము నాభార్యను చంపాలని నాపై పగను ఆమెపై చాపదలిచి భయ్యము డబ్బాలో బాంబునంచిన శ్రతువు పన్నాగా*్న ప్రభువే పనిమనిషి ద్వారా బయటపెట్టి సంరక్షించారు. నిత్యము నాకేషమము కోరుచూ నాఆత్మరక్షణ్రై ప్రార్థించేది. మాపై 60 లేదా 70సార్లు మరణగండం దాడి జరుగగా తప్పించారు. నేను నాపాపపఘలితానికి మషీరాబాద్ జైలుపాలయయాను.

బూదిగంత అద్భుత సాక్షులు

53

నాలో విరక్తి, ఓటమ, ఆనారోగ్యం నాహృదయంలోవెలిత, శూన్యము నిరాశ ఆవరించాయి. నాజీవితంపై నాకే అసహ్యాత కలిగ ఆత్మహత్య ప్రయత్నం చేసాను. ఆద్భుతంగా ప్రభువు నాభార్య ప్రార్థనల పఘలితంగా తప్పించారు. నాభార్య మేనత్త దీవెనమ్మ నేడు జాషువా డానియేలుగారి తల్లి వారిబృంద విశ్వాసులతో నావిడుదల కొరకు నా ఆత్మీయు ద�ర్బుగ్యత్రై పట్టుదలగా ప్రార్థించేవారు నాకు దేవుని ప్రేమ, కషమతెలేపవారు, బైబీలు వాగ్యభాగ్యాలు వివరించేవారు. నాపాపాల్రై దేవుని పశ్చాత్తాపంతో ప్రార్థించమని ప్రాధేయపేవారు. ప్రభుని ప్రేమ సౌలును పౌలుగా మార్చిన రీతిగా నన్ను తాగింది. నాగరవాపు జీవితంలో మనోనేత్రలు తెరవబడి నాపాపములను గ్రహించి కన్నీటిలో ఉపవాసంతో ప్రార్థించాను. క్రీస్తు నాకొర్రై సిలువపొంది రక్తం చిందించగా ఆరక్తము ద్వారా పాపవిమోచన వుందని గ్రహించి రక్షణ స్థిరత పొందాను. వాక్యము నామారుమనససును బలపర్చింది.

""గ్రుడిడ్వారి కన్నులు తెరచుటకు, బందింపబడిన వారిని విడిపించుటకు, నీతి విషయములో నీచేయిపట్టుకున్నాను" నిజముగా ప్రభువు నాచేయి పట్టి జిగటగల }భనుండి లేపి క్రీస్తనే బండపై నన్ను నిలబైట్టి నా అడుగులను స్థిరపరిచారు. (యెషయా 42 :6)

""పై నుండి శక్తి పొందు వరకు నిలిచి యండాలనే వాక్యం ద్వారా నామార్గము నిరణయించారు. మాడురోజుల ఉపవాసదీకషలో దేవుని మెల్లని స్వరం ద్వారా నిర్గమా కాండము 3 అని విన్నాను. (లాకా 24 : 29).

కన్నీటితో నాభార్య పుషపను చేరి క్షమించమని అడిగాను చాల దు'ఖపర్చానని ఒప్పుకున్నాను. 1994 మార్చి 30వ తేదీ నాపాపలన్ని ఒప్పుకుంటా గవర్నరుగారిక లేఖ వ్రాసాను. ""నేనును నీకు శిక్ష విదింపను" ఈ వాక్య భాగము నన్ను ధైర్యపరిచింది. (యోహాను 8:1) నా జీవితము క్రీస్తుకే అంకితము చేస్తూ సంపూరణ సువార్తికునిగా క్రీస్తే నిజరక్షకుడు హింసకరుడను హానికరుడనైన నన్ను కషమయించిన దివ్యప్రేమను ప్రకటించుటకు నిశ్చయించుకున్నాను. తుపాకీ నుండి సువార్త వరకు అనే సినిమా తీసాను. నా జీవితాన్ని వివరిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించి అనేక స్థలాలలో పంచిపెటాటను.

""రాజకీయు శిదిలాల నుండి పరలోక భవనాలకు" ఈ పుస్తకము అనేక జీవితాలలో గణనీయమైన చైతన్యాన్ని కలిగంచగా మారుమనససు పొందిన సాక్ష్యాలు

బూదిగంత అద్భుత సాక్షులు

54 మారకంతో ఆనందాన్ని అందిచాయి. యింత గొప్ప అద్భుతము జరిగించిన ప్రభువుని స్తుతించి ఘనపరచుచున్నాము. మా డ్రైవర్ సంపల్ రక్షణ మాకు ఆనందం కలిగంచగా మణిపూర్ ఉగ్రవాదుల రక్షణ సాక్ష్యాలు ధ్వారా దేవునికి ఘనత కలిగంది. ఎంత పాపినైనను యేసు చేరచుకొనును. అంచునీ సువార్తను అంతటా చాటించుడ�.

Photograph from page 64 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 64

�� హల్లెలూయ �� ఆమెన్..

క్రీస్తు వాక్యము పదునైన కత్తి వంటిదై నన్ను తాకింది

క్రిసీట / హైదరాబాదు

""మీరు నన్ను వెదికిన యెడల పూరణ మనససుతో నన్ను గార్చి విచారణ చేసిన యెడల, మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును" ఇదే యెహోవా వాకుక (యిర్మయా 29 :13)

పరిచయము :

నాపేరు క్రిసీట, హైదరాబాదులో క్యాథలిక్ మతంలో నున్న తల్లిదండ్రుల పెంపకంలో పెరిగాను. నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకొనే ధన్యతనిచ్చిన క్రీస్తుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నిజరక్షకుని నిజారాధన గార్చి తెలిసికున్నాను. సామాన్యంగా రాజులు, పసైనికులు యుద్దాలతో శ్రతువులను జయించుట్రై కతతులనప్యోగిస్తారు.

దేవుని వాక్యము సజీవమై బలముకలదై రెండంచులుగల యెుటువంటి ఖడగము కంటైను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్ళను మాల్గులను విబభజించనంత మటుటకు దారుచు, హృదయములను తలంపులను ఆలోచనలను శోదించుచున్నది. అయితే రాజాదిరాజయిన క్రీస్తులోక సంబందియె�న అధిపతియగు పసైతానును ఎదరురించుటకువాడు ఆయుధము ఖడగము వాక్యమే. మానవులను పాపములో బందీిలుగా చేయగా వీటినెదరంచు శక్తి కేవలము క్రీస్తుకే అధికారము గలదు. ఈ ఖడగవే నాజీవితములో ప్రముఖపాత్ర వహించినన్ను పాపమునుండి రక్షించినందురకై ఆయన్రై మహిమ ప్రభావము కృతజ్ఞత చెల్లిస్తున్నాను.

బూదిగంత అద్భుత సాక్షులు

55

విద్యాభ్యాసము - క్రీస్తును కనుగొనుట :

నాబాల్యమంతా గొప్ప క్రమము క్రమశిక్షణ నిచ్చిన తల్లిదండ్రులు, ఉ పాధ్యాయులు, గురువులు నన్ను నీతి నియమాలననసరించుట నేరాపరు. చర్చివాతావరణములో ఉదయాన్నే 5:30 కి లేచి చేరేవాడిని పవిత్ర పూజాబలి 6 గంటల కొర్రై సిద�పాటురకై సహారించేవాడిని. ఆకార్య్రకమమున్రై పాటలు తరీపుదు చేసికొని పాడేవాడిని చర్చి గంటలు వెాగించుట, జపాలు వల్లించుటలో �నమయేయ వాడిని, ఈ రీతిగా దైవిక వాతావరణములో 21 సంవత్సరాల వయససు వరకు కొనసాగాను. నిజదేవుని ఆరాధించు సరియైన పద�తిని తెలిసికోగల అవకాశం 1972లో సంభవించింది. సికిందాబాద్ ఎస్.పి.జి సంఘమునకు చెందిన ప్రొటైసటంటువారు పసయింట్థామస్ చర్చిలో పసంటనరీ ఉత్సవాలు 100 సంవత్సరములకు జరికగ వేడుకలు అన్ని రకాల మతాసు�లతో కలిసి నిర్వాహించుటకు నిరణయాలు జరిగాయి. క్యాది�లిక� సంఘముల వారుకూడా ఉమ్మడిగా తిరుమలగిరి పరిశుద్ద కుటుంబము స్థలములో పాటలు నేరచుకొను గుంపులో ఒక సరభయడిగా నున్నాను. ఒక వారమంతా విభిన్నమతశాఖల వారితో కలిసి పాడుట చాల ఉ త్సాహాంగా ఉండేది. నేనేనాడా విబభన్నమత శాఖలుంటాయని తెలిసికొనే అవకాశం రాలేదు. ఒకే తండ్రియగు దేవుని ఆరాధనలతో యిన్ని తేడాలంటాయా? ఈ శాఖలైందుకు? వీరి ఆశయాలేమీ ? ఈ ప్రశ్నలు నన్ను వేదించాయి. నా బాల్యం నుండి క్యాది�లిక� విశావాసంతో పది ఆజ్ఞాలు నిర్గమాకాండము 20వ అద్యాయములో వెాపషద్వారా పొందామని తెలసు మొదటి 5వచనాలు నాలో కలవరాన్ని రపాయి విగ్రహారాధన చేయుట పూజించుట తగదని వ్రాసిఉంది.

""నేనే నిజమైన ద్రాక్షవల్లిని పఘలించని తీగలను పదునైన కత్తితో కతితరించినచో మరింత పఘలితము తోట యజమాని పొందగలడనియు, అది బాధకరమైన పనియేకాని పఘలితము పెంచుట యజమాని దృకపధముగా గ్రహించాను. నావ్యక్తిగత జీవితానికి ప్రయోగత్మకంగా వినియోగించగల నమ్మకము కలిగంచే బైబీలు వాక్య భాగాలను చాల జాగ్రత్తగా ద్యానించుట ఆరంభించాను. నా అనుభవాలన్నీ సాక్ష్యముగా చిన్న పుస్తకాన్ని ఇం^్లషులో వ్రాయగా హెార్మన్ ఆరాధనా మందిరము బైంగుళూరు నివాసి అమృతరాజ్గారు ముందుమాట వ్రాశారు.

నాకు క్రిసీట, వ్యక్తిగతంగా పరిచయముగల విశ్వాసి ఈ మంచి మత్రుని

బూదిగంత అద్భుత సాక్షులు

56 ప్రోత్సహించుచూ నేను ముందుమాట వ్రాయుటకు గల అవకాశాన్ని బట్టి ధన్యత బట్టి చాల ఆనందిస్తున్నాను. క్రిసీట, తన అనుభవసాకషాన్ని చాల స్పష్టంగా వివరాలలో వ్రాసారు. ఈ వివరాలన్నీ ఏప్రత్యేక మతశాఖవారిని కించపరుచుటకు వ్రాసినవి కానేరవు లేదా విమర్శించే ప్రయత్నం అసలేకాదు.

""అడుగుడి మీకియ్య బడును వెదకుడి మీకు దొరుకును" (మత్తయి 7 :7)

అడిగిన వారకిచ్చే దేవుడు మనకున్నాడు హృదయ పూర్వాకంగా వెదికితే దొరుకును నిగాడిడవైన సంగతులన్నీ బయపర్చగలరు. ప్రత్యేక ప్రణాళ్ళకలో ప్రతివ్యక్తిని ప్రేమించగలరు. ఈ సాక్ష్యము దేవుని మహిమార్థము ఉపయోగించ బడాలని నాప్రార్థన క్రిసీట మంచి సాక్ష్యము ద్వారా చదువు వారంతా దీవించబడాలని నాదీన ప్రార్థన. అట్టి కృపలభించగాక ఆమెన్.

నా కిట్టి ప్రోత్సాహామచ్చిన స్నేహితునికి నా కృతజ్ఞత తెలుపకుంటున్నాను. నాబాల్యములో బభక్తిక్ర్మము కాథలిక్ పద్దతులన్నీ బాలునిగానే నెరచుకున్నాను. నన్ను ప్రభావితము చేసిన నాతల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గురువులు, నాపాఠశాలకు నేను కృతజ్ఞతను నానమ్మకము గార్చి మాత్రము నేను సాకషమయ్యగలను.

↑ పైకి / Back to top