Chapter 12 of 19

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 178–193)

బూదిగంత అద్భుత సాక్షులు

169 విశ్వావిద్యాలయాలని నన్ను నా సాక్ష్యం చెప్పుటకు ప్రభువు పంపారు. దేవుడు అవాజ్య ప్రేమగల అద్భుత దేవుడు. ఆయన వింత కార్యాలు జరిగిస్తారు. మనకంగా తెలసునని ఎదురిస్తున్నామా? ఒక రోజు ఢిల్లీలో నుండగా డాక్టు గాందిగారికి ఫోను చేశాను. ఆక�్సపఘర్డ్ విశ్వావిద్యాలయంలో కలసి మాట్లాడానని జ్ఞాపకం చేసాను. నేను కోషిని సాక్ష్యము చెప్పానన్నాను. అప్పటికి 13 సంవత్సరాల వ్యవధి తర్వాత మాట్లాడగా ""అయయా, మీరు కోషి గారనా? క్రీస్తు ప్రత్యేకత, ఆయనతో మీ సవాయానుభవాన్ని తెల్పారు. జ�నా? అన ప్రశ్నించారు. నేనీలా మర్చిపోగలను? మా యింటికి భోజనానికి రాగలరా? అని ఆహ్వానించారు. మేము రెసాటరెంటులో భోజనం చేసాము. మనకు స్వారాజ్యాన్ని తెచ్చిపెట్టిన భార్త జాతిపిత మనవడు రామక్రిషణన్ గాందిగారు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన రీతి నన్ను ఆశ్చర్యపర్చింది. గతంలో బభకతసింగుగారు నాకిచ్చిన సలహాను బట్టి నా ఉద్యోగ ధర్మము కన్నను క్రీస్తులో నా రక్షణ అనుభవం తెలుపట. శ్ర�షటవైన పనిగా హెచ్చరించారు.

క్రీస్తు ఆ ముందు రాత్రి నేను సిద� పడిన సందేశాన్ని క్రీస్తు ప్రత్యేకత, ఆయనతో నా అనుభవం చెప్పమన్నారు. నా సాకషమును బట్టి కొందరి జీవితాలు క్రీస్తును విశ్వాసించిన విధము నన్ను ఆశ్చర్యపర్చింది. నేను ఆ తర్వాత వివాహము చేసికొని నయాయారుక సిరక్యూస్ ప్రాంతంలో క్రీస్తు కొరకు సంపూర్ణమైన సువార్తికునిగా స్థిరపడాను. ఒక సంఘము సా�్రించాను. అంతర్జాతీయంగా ే్నేహాపాత్రులైన సరభయలతో సువార్త సేవను అమెరికాలో అంతరా�యంగా విద్యార్థుల మధ్య ప్రపంచవ్యాపతంగా మంచి పరిచర్యను కొనసాగిస్తున్నాను. నా పాస్పోర్ట నిండా వివిధదేశాలు సంచరించిన ముద్దలను బట్టి ఆయా దేశాలు సంచరిస్తూ సేవ చేసాను. యీ సేవంతా ప్రభువు మహిమార�మే కొనసాగించాను. నా మహిమ నా పేరులేని రీతిగా తగిగంపుతో సేవ చేయగలాగను. ప్రతి సంవత్సరమా మా విశ్వావిద్యాలయములో 8 నెలలుగా నా భార్య ఇందిర నేను మరికొందరు విశావాస బృందముతో కలసి అన్ని సంసకృతుల విద్యార్థులకు ప్రపంచ వ్యాపాతంగా స్నేహితులను సమకూర్చి వారిలో భక్తి భావాలు ే్నేహాభావాలను పెంపొందిస్తున్నాము.

స్నేహితులకు మధ్యాహ్నా భోజనాలు సమకూర్చగల్గుచున్నాము. ఇం^్లషులో సంభాషించు మెళకువలను నేర్పించుచున్నాము. వారిని పిక�నిక� ద్వారా ఆహావానాలందించి స్నేహాన్ని పెంపొందింస్తున్నాము. అన్నిటికన్నా మన్నగా క్రీస్తు ప్రేమలో ఔన్నత్యాన్ని

బూదిగంత అద్భుత సాక్షులు

170 వివరించి చెప్పుచున్నారు. క్రీస్తు వలై ప్రేమించుటైట్లు? అనే అనుభవా*్న సాకషమస్తూన్నాము. ప్రతి వ్యక్తిని క్రీస్తు ప్రేమలో సమరు�లనుగా ఒకొకక్కరిని తీర్చిదిది� వారు వ్యక్తి గల సువార్త నందిస్తూ సాక్ష్యమిచ్చు అవకాశాలు కలిగస్తూ వారి స్వకీయులకు, స్నేహితులకు సమాజానికి వారిని పంపుచున్నాము. నేను నా తోటి విశ్వాసులు 3 లేక 4 నెలలు ప్రపంచమంతా పర్యటించి అనేకమంది దర్శించి వారి సమస్యలకు జవాబులు తెలుపచూ గొప్ప సత్యాలు ప్రసంగిస్తూ సంచరిస్తున్నాము. పరలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమని తెలిపన క్రీస్తు సందేశాన్ని పాటిస్తున్నాము. వారిని గొప్ప �డర్సగా ప్రసంగీకులనుగా తరీపుదునిస్తూ క్రీస్తు సేవలో ఉపకారులుగా జీవిస్తూ సాకషలుగా నున్నారు. ""అందరి యెడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలిచెదము.మన యేసు ప్రభువు శ్రీఘముగావచ్చును. అతి వేగముగ సేవ చేతుము".

Photograph from page 180 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 180

నేను నమ్మిన క్రీస్తు శ్రతువు బలవంతటి మీద

అదికారముచ్చి విజేతగా నిలిపారు.

డయానా, హైదరాబాద్.

లాకా 10:19

""శ్రతువు బలవంతటి మీద మీకు అదికారముచ్చియున్నాను".

ప్రభువు నామమునకు కృతజ్ఞత స్తుతి కలుగునట్లు సదా కోరుకుంటను. గతంలో నేను నామకార్థ ప్రైస్తవురాలిగా జీవిచాను. నాకు ఒక చెల్లి తవ్ముడున్నారు. మా నాన్నగారు ఒక గవర్నమెంటు ఉద్యోగిగా రిటైర్ అయయారు. అమ్మ ఇంటి గృహిణిగా నుండేది. నేను ప్రతి అదివారము చర్చికి వెళ్ళడం, యధావిధిగా సండేసాకలు వెళ్ళేదాన్ని. నా మనససు మాత్రము క్రీస్తును నవ్ముట జరికగదికాదు. నాలో వ్యతరఖభావాలు, త్వరగా కోపము కలేగ తతవాముండేది. అందువల్ల నాకు ప్రీతి పాత్రమైన స్నేహితులు కరువయయారు. ఎవరితో అతి సన్నిహితంగా మాట్లాడేదాన్నికాదు. నాలోనిజవైన సంతోషము శాంతి వుండేవికావు. క్రీస్తు నాలో నిలిచి లేనందన నాలో అసంతృప్తి వుండేది. అందరి దేవుళ్ళి ఒకటేనని నమ్మాను. క్రీస్తే మార్గము ఏకైక

బూదిగంత అద్భుత సాక్షులు

171 మార్గమనియు సత్యమనియు తెలిసికోలేకపోయాను. సువార్తకు నా హృదయాన్ని తెరువలేదు. ఈ రీతిగా నా బాల్యము గడిచింది. నా కతి నన్నిహితంగా నుండే స్నేహితులు లేరు. నాతోటివారంతా వారి స్నేహితులతో ఆహ్లాదంగా కాలం గడుపుట గమనించేవాన్ని. ఒంటరిగా ఒక మాల కూర్చొని వారందని సంతోషాన్ని చూస్తూ ఉ ండేదాన్ని. సాకలు విద్య ముగించి కాలేజీలో చేరాను. నాకు మంచి ే్నేహితురాలంటే బాగుండునని తలంచేదాన్ని. కాని యిద్దరమ్మాయితలతో పరిచయం వల్ల చదువు గార్చి మాత్రమే సంప్రదించేవారము. లెక్కల గాపు తీసికొన్నాను. ఆ స్నేహితుల సహాయంతో చాలమంచి మారుకలు 87%తో ఇంటరు ముగించాను. ఒక విధంగా నా దేవుడే నాకు విజయాన్నిచ్చారు. నా తల్లి దండ్రుల ప్రార్థన నాకు బలాన్నిచ్చేది. నేను క్రీస్తును అతిగా ప్రేమించలేదు. నమ్మకంగా లేనప్పటికీ నాపట్ల నమ్మకంతో నిలచి కృపచూపారు.

ఇంజనీరు విదా�రంబభము :

నాకయితే డి^్ర చదవాలని వుండేది. మా తల్లిదండ్రులు నన్ను ఇంజనీరుగా చూడాలని ఆశించారు. 5 నెలలు గడిచాయి. అనుకొని రీతిగా మంచి కాలేజీలో ప్రవేశ్రంై మొదటి కౌన్సిలింగ్ సమయము ఉ్రేక్షించగా చివరి కౌన్సలింగ�లో వైనారిటీ కాలేజీకే అవకావం కలిగంది. నేను దురదృషటవంతురాలిగా భావించాను. యీ అనుభవాలన్నీ ప్రభువు దృష్టిలో సమసతము ఆయన చిత్తంలో నా మంచి కొరకక, నా మంచి భవిష్యత్తు, కొరకే సిద�పర్చారిని తర్వాత గ్రహించి స్తుతించాను. చివరకు క్రీస్తు జ్యోతి టైక్నాలజీ ఇనిస్టిటయాట్లో ప్రవేశము లభించింది. అది వరంగల్లో హైదరాబాద్ నుండి నా చదువురకై హాస్టలులో వుండవలసి వచ్చింది. 2008వ సంవత్సరము పసపెటంబరు 24వ తేది ప్రవేశించి సమయము వచ్చింది. యింతవరకు తల్లిదండ్రులను విడిచి యండలేదు. ఒంటరిగా హాస్టలులో గడపాలంటే చాల బాధ భయము నాలో ఆవరించి దిగులు కలిగంది. మా తల్లిదండ్రులు నన్ను హాస్టలులో వదిలారు. నేను కన్నీళ్ళతో విడోకలు చెప్పి హాస్టలు గది చేరి పడకపై పరండి దు'ఖపడాను. నేను నా రాములో నున్న విద్యారి�నులలో పరిచయం చేసికొన్నాను. ఆ హాస్టలు నియమాలు క్రొత్తగా చేరిన వారికి చాల క్రొత్తగా వింతగా తోచాయి. నాకు నా ప్రక్కనన్న వారెవరూ వివరాలు చెప్పలేదు. తెలిసిన వారెవవారా లేదు. మొదటి నియమమేమనగా రో� కాలేజీకి ధరించిన వస్ర్తాలే రాత్రి కూడా ఉంచుకొని నైట్ డ్రస్ వాడరాదనియు,

బూదిగంత అద్భుత సాక్షులు

172 కారిడార్ ప్రాంతంలో తిర్గరాదు, భోజనానికి కోట్టే గంట విన్న తర్వాత అకగంట ఆలస్యంగా రావాలి. అది కాథదలికుకల వైనారీటి కాలేజీ అల్లరి చేసే ర్యాగింగ� ఉ ండేది. వెుదటిరోజునా రాల్స పాటించక గంట విని డైనింగ� రాము చేరాను. నైట్రడస్తోనె వెళ్ళాను. నాకు ముందుగా రాల్స ఎవరా తెలుపలేదు. మౌనంగా నా గది చేరి తలుపులు వేసికున్నాను. తులుపులు గట్టిగా బాదిన శబ్దం విని తలుపు తీయగానే సీనియరు విద్యారి�నులు నా చుటాట చేరారు. గట్టిగా అరుస్తూ తిట్టుటకారంభించారు. రాల్స చెప్పిన తర్వాత నేను పాటించనందురకై నాతో నా తరగతి వారు మాట్లాడరాదని శాసించారు. ఆ రాత్రింతా ఏడసతూ గడిపాను.

క్రీస్తును ప్రేమించుట కారంబభము :

నా తల్లి దండ్రులతో జనవరి 1వ తేదీ చర్చిలో ప్రార్థించి వాగ్దానాలు కార్డు సవాతంత్రించుకొనుట పరిపాటి. ఆ సంవత్సరములో 2008 నాటికి నాకు ఆ సంవత్సరమంతా ఉపయోగపడు దైవ వాక్యము జ్ఞాపకము వచ్చింది. అది నా బైబీలులోనె బభ్రదపరిచాను. ""శ్రతు బలము నుండి విడిపించి దాని పై అదికారమస్తానన్న గొప్ప వాగ్దానం జా�పకవెుిచ్చింది నాకా రోజు ప్రతివ్యక్తి శ్రతువుగా కనిపించారు. నేనెట్లు పోరాడగలను? నాపకషంగా నా శ్రతువులను జయించగలవాడు నా ప్రభువేనని గ్రహించాను. ఈ వాగ్దాన బలము నాకా సంవత్సరము చివర నిరూపించబడింది. ప్రభువుని ఆరాధించి ఘనపర్చాను. ప్రతి సాయంత్రం సమయాల్లో కాధలిక� విద్యారు�నులకు రెండు గంటలు మాస్ అనే ప్రార్దనలో గడిపేవారు. నేను మాత్రము ఒంటరిగా నా గదిలో మోకరించి ప్రార్థించుకొనేదాన్ని. నా బాధ అవమానము ఒంటరితనము, ఈ శ్రమలన్నీ దేవుని కట్టడలను ప్రేమను గుర్తించు అవకాశము కలిగంచి మేలు కలిగంచాయి. నేను పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ఏకాంత ప్రార్థనలో రో� రెండు గంటలు గడుపుట నారకంతో నెమ్మది శాంతి ఆనందం కలిగంచేది.

నాలో క్రీస్తు పట్ల ప్రేమని విశావాసం చాల అధికము చేసాయి. ్రపీతిగల నా యేసు గొప్ప మత్రుడై, ప్రతి భయాన్ని ఆలోచన*్న నాకు నేనుగా ఆయనలో చెప్పుకోగల సన్నిహితుడయయాడు. నాకు ప్రపంచంలో గొప్ప శాంతి, ఆనందము కలిగంచే ఆయన సన్నిధి ప్రసన్నత వల్ల రో� ప్రార్థించగా జవాబు లభించేది. ఆదినాల్లో నాలో నున్న ప్రభువు కృప వల్ల నాతోటివారు నాతో మాట్లాడసాగారు. నా చదువులో గణనీయమైన అభివృద్ధి ప్రభువందించారు. ప్రభువు శ్రతువులను మత్రులుగా చేయగలరు. నన్ను

బూదిగంత అద్భుత సాక్షులు

173 ర్యాగ� చేసి బాధించిన సీనియర్ నన్ను సమీపించి అప్యాయంగా మంచి మత్రురాలని నీవే ఈ హాస్టలులో కనిపస్తున్నావు. నీతో ప్రేమగా నా రహాస్యాలన్నీ చెప్పుకోవాలని ఉ ందని చెప్పగా, దేవుని స్తుతించాను. నా వాగా�నంలో శ్రతు బలం నుండి కాపాడగలనన్నా దేవుడు ఆ వాగ్దానాన్ని నాపట్ల నెరవేర్చాడు. నా దేవుడు నా పక్షంగా ఉంటేనాకు విరోధి ఎవరా ఉండరని నమ్మాను. ఆయన అద్భుతకార్యాలు చేయువాడు. సజీవుడు ఆయన సర్వశక్తిమంతుడు, సమర్థుడు. ఆయనను పోలిన వారెవరూ లేరు. రోజులు గడిచేకొద్ది నేను పాపినని గ్రహించాను. పరిపూరణ భక్తి నాలో లేదనిపించింది. నాపాపాలన్నీ జా�పకంరాగా ప్రభువు దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తము నా పాపాలు కషవించగలవని నమ్మాను. నా మారుప్రై ప్రేమతో కనిపెటాటరని గ్రహించి ఆయన అందించిన రక్షణ సీవాకరించగా గొప్ప శాంతి ఆనందం నాలో నిలిచింది. క్రీస్తు ప్రేమను గ్రహించలేనట్లు నా మనోనేత్రాలు గ్రుడిడ్వయయాయి. శాశ్వత ప్రేమను ప్రేమించే ప్రభువు ముందు నా ప్రేమ అర్హత లేనిది. ప్రభువు నాకిచ్చిన రక్షణ స్థిరత కలిగన రోజు ఏప్రిల్24. నాకిక ఏచింత, భయము నాకు చేరదు ఎందుకనగా దేవుడు నాలోనున్నాడు. కాధలికుక విద్యారు�నులు ప్రార్థనలకు వెళ్ళిన వేళ్లో మేము ప్రోటాసాటంటు విద్యారి�నులమంతా ప్రార్థనకై చేసేవారము. నేను ఆహావానింపబడగా ఆ ప్రార్థన తర్వాత నేను ఏకాంతంగా ప్రార్థనలో గడిపేదాన్ని. సువార్త బోధించే భారం నాకిచ్చారు. నేను గతంలో ఎన్నడా సువార్త చెప్పిన అనుభవం లేనందన నా గదిలో ప్రార్థించగా దైవవాక్యం నాకు కరతవ్యం బోధించింది. యెషయా 41:8-15

బభయపడకుడనియు నన్ను ఆయన సేవ్రై ఉపయోగించుకోగలరని స్థిరపడాను. కకకలు పెడడ్బడి పదును గల క్రొతతదైన నులిపిడి వానుగా నిన్ను నియమంచియున్నాను. కొండలను పొట్టువలై చేయుదువు. దిగులు పడకుము. నిన్ను బలపరచుదును. నీతియగు దక్షిన హస్తముతో ఆదుకొందును. ప్రతి దినము సువార్త చెప్పుటకు సిద్దపేదానిని. హాస్టలులో నా సేవ ఆరంభవుయింది. 10 మందితో ఆరంభవుయిన ప్రార్థనా గంపు నాలో గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది. ఒకొకక్కరూ క్రీస్తును రక్షకునిగా అంగీకరించగా నేను దేవుని స్తుతించాను. ప్రతి వ్యక్తి నా సువార్తను యిష్టపేవారు. దైవాశీర్వాదము మా పై నిలిచింది. నా జీవితం సంపూరణంగా మారిపోయింది. నా అలవాట్లు మారాయి. ప్రతివ్యక్తి ఆత్మీయంగా ప్రోత్సహించబడి ఉజ్జీవంతో నింపబడ్డారు. నా ప్రార్థనా గంపుకు

బూదిగంత అద్భుత సాక్షులు

174 ఎవాంజలికల్ గ్రాప్ అని పేరు పెటాటము. మంచి ప్రైస్తవుల సహవాసంతో ే్నేహితలమయయాము. నా రెండవ సంవత్సరము ఇంజనీరింగు కోర్సులో 2009 డిశంబరు 19వ తేది నీటి బాపీతస్మము తీసికున్నాను. 3వ సంవత్సరములో నేను క్రొత్త సమస్యలు ఆరంభవుయయాయి. ప్రభువు నా పక్షంగా నుండి ప్రతి సమస్యను పరిషకరించి దయ చూపారు. నేను చివరి సంవత్సరము 3 పరీక్షలు వ్రాసేత నా డి^్ర పూర్తి కాగలదని ఎంతో సంబరపడాను.

ఘోరమైన రోడడు ప్రమాదము ఎదురొకనుట :-

2012 సంవత్సరము సరిగాగ ఏప్రిల్ 26 సాయంత్రం 7-30 గంటలకు నాపెద్దమ్మతో కలసి నా సాకటీపై ప్రయాణిస్తూ అస్ప్రతిలో మెడికల్ రిపోర్టు తీసికోవాలనే ప్రయాత్నంలో నుండగా తిరిగి వచ్చే సమయంలో నా వెహికల్ ఆటోట్రా�లో యిరుకుక పోగా యిద్దరము క్రింద ఆ క్షణంలో పడియున్నాము. రోడడు మధ్యలో పడిన మమ్ములను రక్షించే సాహసం ఎవరా చేయలేని స్థితిలో పడియండగా నాకు స్పృహ తప్పింది. నామీదిగా జనాలు వెళ్ళారు. కాసత ట్రాపఫిక� సందడి తగిగన తర్వాత ఎవరో మా యిద్దరికీ మంచనీళ్ళందించారు. మా పెద్దమ్మ ఆటోలో యిల్లు చేరింది. ఆటో ్రడయివరు మా ప్రమాద పరిస్థితికి ప్రత్యకషసాక్షిగా నున్నాడు. ఆయన ్రతాగుబోతగానున్నను. ""అవ్మా, మీ దేవుడు యేసుక్రీస్తు మీ జీవితాలు రక్షించాడు. దాతలను పంపి సంరక్షించాడు. రోడడుపై పడిన మీ మీద ఏదైనా లారీ, బససు మీదగా పోవలసిన స్థితి నుండి అద్బుతంగా మీ దేవుడే రక్షించారని అందరమా నవ్మామవ్మా" అన్నాడు. దేవుడు తన వారిని రక్షించుకొను సమర్థుడు. త్రాగుబోతులు కనిపేసత మనము సాధారణంగా దారంగా వెళ్ళిపోతాము. అయితే వార మాకు నీరిచ్చి సంరక్షించారు. మా వసతువులన్నీ ఆటోలో నుండి కషమంగా యిల్లు చేర్చి గొప్ప దయ కనపర్చారు. దేవునికి సోత్రతము చెల్లించాము. మా పెద్దమ్మ శరీరంలో కొన్ని భాగాలు వాచాయి. డాక్టు చికిత్స చేయగలాగరు. గొప్ప గాయాలేమ లేకుండా సంరక్షించారు. నాకు మాత్రం నా చేతులకు గాయాలు తగిలాయి. నా వెాచేయి పైరకతతలేకపోయాను. భయంకరమైన నొప్పితో బాధపడాను. వెంటనే సాకను ద్వారా నా చేతులు పరీక్షించారు. ఎడమ చేయి మడిమ ప్రాంతము చెదిరింది, సా�నభ్ర�ంశము కాగా కుడిచేయి వెాచేతివద్ద విరిగింది. లోపల ముక్కలుగా చిదికినవన్నారు. దీనిరకై ఆపరషను చేయవలసి వచ్చింది. నేను కన్నీటితో బాధలో రాత్రంగా గడిపాను.

బూదిగంత అద్భుత సాక్షులు

175

నిద్ద లేని రాత్రంతా నా చివరి సంవత్సరం పరీక్షలు వ్రాయలేవని డాక్టు తీర్మానించారు. ఒక సంవత్సరం నేను విద్య కోలోపగలనా? నా చేయి అంగవైకల్యంతో నిలసతుందా? నేను నమ్మిన దేవుడు నా పట్ల ఈ చివరి పరీక్ష కాలంలో పరీకషపెటాటరమ? అని ఆలోచిందిచ ప్రార్థించాను. ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసికున్నాను. 28వ తారీఖు జి.ఎన్.టి.యు. సంస్థ వారి అనుమతిలో 30వ తేదీ పరీకషను నా బదులుగా మరోక వ్యక్తి పరీక్ష వ్రాయగలరని అడుగుట్రై వెళ్ళాను. నాకు పరీక్ష సిద�పాటురకై కేవలము 3 గంటల సమయమే మగిలింది. దేవుని మహాకృప ప్రేమ నా పైనండగా ఆ సమయాన్ని విరిచి ఆశీర్వాదించి నన్ను ధైర్యపరిచి బాధతోనె పరీక్ష వ్రాయుటకు సంసిద్దమయయాను. నేను పరీక్షలో ప్రతి ప్రశ్నకు ఆలోచించి జవాబు నేను చెపుట ద్వారా మా కజిన్ బ్రదర్ తన చేతిలో నేను చెప్పిన పటాలు గీచి జవాబు వ్రాయు సమర్థత కేవలము అద్భుతముగా నా దేవుడే సమకూర్చాడని నా విశ్వాసము. పరీక్ష వ్రాసి పూర్తి చేయగానే ఆసప్రతిలో ఆపరషన్రై సిద్ధమయ్యాను.

నాలో నున్న ప్రభువు నాకు అభయమిచ్చారు. అందువలన ధైర్యంగా బాధను శ్రమను ఎదురుకన్నాను. ప్రభువే ఆపరషన్లో విజయమచ్చి అంతా సవ్యంగా జరుగుటకు కృప చూపారు. మే 3వ తేదీన ఆసప్రతి నుండి డిసా�రి� కాగా, ఆ తర్వాత రోజే పరీక్ష వ్రాయుటకు సమయము సిద�పాటురకై చాలలేదు. ఏదో రీతిగా మా తవ్ముడి సహాయం వల్ల పరీక్ష వ్రాయగలాగను. మే 9వ తేది చివరి వ్రాయగలాగను. ఇక నాపరీకషలు ముగించుకొని రిజలుట కొరకు ఆశతో కనిపెడతూ ప్రార్థించుట కారంభించాను. "" ప్రభువా, నా ్రశమలతో తోడుగా నుండి అన్ని బాధలను తట్టుకొనే ధన్యతనిచ్చారు. పరీక్షలు కూడా వ్రాసాను. నీచితతవైతే నాకు విజయమయయాండి. అందరితో పాటు నా డి^్ర ముగించే ధన్యత నియ్యండి. నీవు నా కోర్సంతా అద్భుతంగా పూర్తి చేయగల్గుటకు సహాయము చేసారు. ప్రతి కష్ణము నన్ను సంరక్షించారు. ప్రాణాపాయము రానీయక నన్ను, పెద్దమ్మను కాపాడారు. మీకే నా కృతజ్ఞతలు అని భారంతో ప్రార్థించేదాన్ని. నేను నిరీక్షించిన సమయము రానే వచ్చింది.

�న్ 9వ తేది రిజలుట వచ్చేసింది. అద్భుతంగా అన్ని సబ�కుటలలో నాకు అఖండ విజయాన్ని ప్రభువిచ్చారు. 82% మారుకలు లభించుట ఆశ్చర్యపర్చింది. నా చేతిలో వ్రాయని పరీక్ష తవ్ముని సహాయంతో ప్రార్థన వల్లనే నీకు యీ గొప్ప విజయము దొరికినందన మా తల్లిదండ్రులు, పెద్దమ్మ సులోచనా ప్రకాష్గారు ఆమె నడిపించి

బూదిగంత అద్భుత సాక్షులు

176 ప్రార్థనా పసల్వారంతా నాతోపాటు ప్రభుని స్తుతించి ఘనపర్చారు. మొత్తము మీద యింజనీరింగులో 71% తో డి^్ర పూర్తి చేయగలాగను. ప్రభువే ఆది అంతంగా నాకు సహాయపడిన రీతిని బట్టి స్తుతించాను. నిజానికి నాకు ఆపరషన్లకు ఆసప్రతిలో చెల్లించు సొవ్ము దేవుడే సమకూర్చారు. ఆ రోజుల్లో తగిన సొవ్ము నా వద్ద లేదు. ఎందరో సహాయపడి ప్రార్థన పూర్వాకంగా అందించిన సహాయము వలన పఫిజియోధెర్రితో పాటు ప్రయాణ ఖరచులు కూడా ప్రతి అవసరాలను అద్భుతంగా అందుకున్నాను. నారెండు చేతులు మునుపటి వలై సంపూరణ ఆరోగ్యంతో నిలిచాయి. యీ అనుభవా*్న బట్టి దేవుడు నన్నెన్నడా విడిచి పెట్టువాడు కాదనియు, అద్భుత స్వస్థత నిచ్చువాడనియు బైబీలులో నున్న వాగా�నములన్నియా నావే. ప్రతి వర్స వచనము అన్ని దైవ ప్రేమ దీవెనలైనని స్పష్టంగా నమ్మాను. కొన్నిసార్లు సంఘటనల పరిస్థితుల వైపు, లోకం వైపు మన దృష్టి నుంచుతాముగాని దేవుడు మనతో లేడని భావిస్తాము. అయయే, అవన్నీ మనలను మోసగించవచ్చునుగానీ, మనము చేతులైత్తి దేవుని మొఱ్ఱ పెట్టినపుడు అద్భుతంగా పరిస్థితులను సమస్యలను, శ్రమలను తారుమారు చేసి ఆశీర్వాదకరంగా మార్చగలరు. ప్రతి అనుభవాన్ని ప్రార్థన ద్వారానే పొందగలము. మన స్వంత శక్తితో గానీ, మన తలాంతులలో గానీ ఏది సాదించలేము. ప్రార్థన జీవితాలను మార్చగలదు. ప్రతి అనుభవంలో అద్భతాలు చేయు దేవుడు మనకన్నాడనియు యెహోవా దేవుడు కాగల జనులు ధనయలని గ్రహించాలి. దేని విషయము చింతించనవసరము లేదుగాని ప్రతి విషయములో కృతజ్ఞాతా పూర్వాకముగా మన విన్నపములను ప్రభువునకు తెలియజేయుటయే మన కరతవ్యమని తెలిసికోవాలి. మన రక్షకుడు సజీవుడు గనుక వనజీవితాలు జీవించ తగిన ధన్యత గలవి. ప్రతి పరిస్థితులలో దేవుని నవ్మాలి. ప్రభువే సమకూర్చగలడు. నన్ను సదా సంరక్షించి ప్రేమించగల దేవునిని ప్రేమించగలను. నాకు దేవునిపై అతి శ్రద్ధతో చూస్తూ, కృప కషమాలలో, ప్రసన్నతలో నడిపించుచున్నారు. నా ప్రాణమాయ యెహోవాను స్తుతించుము. నా అంతరంగములో నున్న సమసతమా, ఆయన చేసిన మేలులను మరువకుము. ఎల్లప్పుడు, ఎల్లప్పుడు, ఎల్లప్పుడూ సంతోషమే... యేసు నాతో కూడా వున్నందన. ఆమెన్. హల్లెలూయా.

బూదిగంత అద్భుత సాక్షులు

177

Photograph from page 187 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 187

ప్రభు క్రీస్తు ప్రత్యక్షతలో నా హాృదయసి�తి తెలిసికొని

రక్షణానుభవం పొందాను

ఘంటాశారద, తిన్నెరు, విజయవాడ.

గోపాలకృష్ణ.

2కొరింథీ 5:17

""కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నాతనసృష్టి. పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను".

ప్రియ పరలోకపు తండ్రికి క్రీస్తు యేసు నామములో వందనములు.

నా పేరు శారద. మేము నివసించిన గ్రామము విజయవాడ దగ్గర తెన్నెరు. మా నాన్న గారిపేరు మకికలినేని వెంకట నారాయణరావుగారు. తల్లి చారుమతి. నాకు యి యిద్దరు చెల్లెళ్ళు ఒక తవ్ముడు. నేను పెద్ద కుమార్తెగా గారాముగా నాన్నమ్మ నాన్న గారి ఆధవార్యన క్రమశిక్షణ కట్టుబాట్లుతో క్రమశిక్షణతో, పితరుల ఆచారాల సాంప్రదాయాలలో హిందా విశ్వాసములో మమ్ములను పెంచుతా వచ్చారు. నా బాల్యంలో మా అమ్మ, నానమ్మ నిత్యమా పూజలు చేసి దీపార్ధనతో పాటు, పూలు పెట్టేవారు. నేను చదవుకొనే రోజుల్లో ఆ పూలు క్రింద పడి వుంటే, ఆ దేవుడు నన్ను దీవించాడు అని తలంచేదానను. మధద్యహాన కాలంలో మానాన్నగారు ఎకుకవగా బ్రహ్మాం గారి కాలజా�నం, భాగవతం, రామాయణం వంటి పుణ్యగ్రంధాలు, వేదాలు చదువుతా ఉండేవారు. వారమ చదివేసమయంలో మంచి పరిమళాలు వ్యాపిస్తాయని, ఆ వాసనలు బట్టి ఆయింట్లో దేవుని ఉనికి ఉంటుంది అనే మాటల విన్నాను. గ్రుడిడ్ నమ్మకంతో నేను కూడా ప్రతి మాటనమ్మేదాన్ని. ప్రతి రోజు వాసన వస్తుందా, లేదోనని కనిపెట్టి, మాయింట్లో దేవుని సన్నిధి వుండాలని ఆశించేదాన్ని. ఒకసారి చందమామ మా కథదలో చదివిన అనుభవం అని నవ్మాను ఏమనగా, దేవుడు మనము భికషము అడికగవారికి భికషమస్తున్నామో లేదో దేవుడు పరీక్షించగలడని నమ్మాను.

భకషగాళ్ళ కోసం రో� ఎదురు చూచేదాన్ని. నేనురో� సేవించే గుడిలో దేవుళ్ళను చేతితో తాకాలని ఆశ వుండేది. గర్బుగుడిలోపూజారి మాత్రమే లోన పూజలు

బూదిగంత అద్భుత సాక్షులు

178 జరిపించేవారు. మాకు లోనికి వెళ�ి అవకాశము లేదు. మా అందరకూ పూజలు, ధర్మకార్యాలు, నీతిప్రవర్తన ద్వారా స్వర్గం చేరుకోగలవున్న మాడినమ్మకాలండేవి. దోషాలు చేసేవారికి లభించే శిక్ష నరమేనని నమ్మిక. ఆ రీతిగా నా చదువు ముగించాక నా 16వ యేట 1974వ సంవత్సరములో ఘంటా గోపాలకృష్ణ గారితో నా వివాహము జరిగింది. 1975వ సంవత్సరములో నాకు ఆడ్రిల్ల మొదటిగా జన్మించింది. నేను చిన్న వయససులో 20 సంవత్సరాలలోపు వయససులో 1976వ సంవత్సరము ఆకోటబరు నెలలో నాకు ప్రమాదకరమైన అనుభవం ఎదురైంది. ముత్యాల గర్బుం వల్ల నాకు చాల ఆందోళ్న కరమైన పరిస్థితి కలిగ చాల శ్రమను ఎదురుకన్నాను. నేనేదో పాపం చేయగా నాకీ బాధ ఏదురైందన్న భావం నన్ను కృంగదీసింది. అంతరంగంలో వేదన దు'ఖం అధికమైనది. నా శారీరక బాధను అందరూ గమనించగలరుగానీ, నా మనోవేదన సరిగాగ తెలిసికొన గలవారెవవారా లేరు. మనకు తలంపు పుటటకమునుేప, మనముకూర్చొినుట లేచుట గ్రహించి తన కను దృష్టిలో లోకమంతా సంచారము చేయగలిగ, గర్బుంలో పిండముగా న్నుపుడు చూడగలిగన సజీవ దేవుని గార్చి ఆరోజుల్లో నారకవరా తెలుపలేదు. నా ద'ఖం నాకే భారవై కన్నీరు మున్నీరుగా విల్రించసాగాను. నా కుటుంబంలో మా పిన్నిగారైన చెరుకూరి బనుమతిగారు క్రీస్తును నమ్మిన విశ్వాసి. మా హిందా సాంప్రదాయాలను వదలి క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తము యొక్క ప్రభావం గ్రహించనదై, ప్రతిక్షణం తన నోటితో యేసు రక్తం, యేసురక్తం అంటా ఉచ్చరిస్తూనె ఉంటుంది. ఆమె జీవితశ�ైలి వింతగా ఉండేది. మాలో ఎవరికేది కష్టం కలిగననా వచ్చి పలుకరించుట ప్రార్థించుట పరిపాటి. ఆ రోజుల్లో డాక్టు పరీక్షలు చేసి, మరికొన్ని అదనపుపరీకషలు చేయగాలి లేనిచో యీ పరిస్థితి కేన్సరుకు దారితీయగలదు గనుక జాగ్రత్తలు తీసికోవలసినదన్నారు. మా అమ్మ, భర్త ఆ మాటలకు నిజంగా కేన్సరు వచ్చినంతగా భయపడి బాధపడసాగారు. ఆ రీతిగా ఆందోళ్న బాధలోనున్న సమయంలో మాపిన్ని క్రీస్తు విశ్వాసి గనుక క్రీస్తునామంలో రకతంలో స్వస్థత ఉంది.

నీవు క్రీస్తు నామంలో ప్రార్థించుకో అని సలహా యిచ్చింది. నేను ఆప్రయత్నంగా వెాకరిచి ప్రభువా, నన్ను క్షమించు. నన్ను కనికరించి నా వ్యాధికి స్వస్థత కలిగించు" అని ప్రార్థించాను. నా మనససుకు వింతగా నెమ్మది కలిగంది. శరీరానికి బాధ వున్నట్లుగా తెలిసికోగలాగను. నేటి పరిస్థితులలో నున్న వైద్య సదుపాయాలు ఆనాడు లేవుగనుక నాక బాధ గ్రహింపునక రాగానే ఆ క్షణం నుండి

బూదిగంత అద్భుత సాక్షులు

179 డాకటర్లు, నర్సులు అందరా నన్ను చేరి అతి శ్రద్ధతో ప్రేమతో కనిపెట్టి చూచుకోసాగారు. నేను స్పష్టంగా ఒక హస్తం నా దరి చేరి నన్ను లేవనెత్తిన అనుభవం కలిగంది. అప్పటి వరకు నా రోగము వల్ల వచ్చిన బలహీనతంతా మాయమయింది. అప్పటికే 11 రోజులుగా నాలో రక్తము, గర్లూకోజు ఎకికంచారని తెలిపారు. ఆ రోజులన్నీ పడక మీదనె గడిపాను. అదినం నుండి నాలో గొప్పమారుప వచ్చింది. మాపిన్ని చెప్పిన యేసు నామంలో గొప్ప ప్రభావం కనిపంచింది గనుక అన్ని దేవుళ్ళ ఫోటోలతో సహా యేసు ఫోటో చేర్చి పూజించదలచాను. కొంచెము ఆరోగ్యము కుదుట పడగానే మా పుట్టింటికి వెళ్ళాను. మా అన్నయ్య భార్య వదినగారు నన్ను దర్శంచడానిరకై వచ్చింది.

గతంలో మా వదిన ప్రాణాపాయ స్థితిలో నుండగా మాపిన్ని భనుమతిగారు ప్రైస్తవ విశ్వాసి గనుక, ఆపదలో నున్న బంధువులను దర్శించి క్రీస్తు నామంలో, రక్తంలో గల శక్తిని గార్చి వివరించింది. క్రీస్తు సువార్త తెలిప, ప్రార్థించుట ఎట్లో నేర్పించడం ఆమెకు ప్రభువు యిచ్చిన బారము గనుక ఆమె ద్వారా క్రీస్తుతో పరిచయము కలిగన వదిన స్వస్థత సాక్ష్యాన్ని నాకు వివరించింది. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడునని తెలిపంది. రక్షణానుభవం గార్చి స్థానికంగా విజవాడలో గాపసపల్ మాలు దైవ పరిచర్యలలో వివరిస్తారని తెలిసింది. ఏ రీతిగానైనా క్రీస్తు గార్చి ఎకువాగా తెలిసికోవాలంటే మా పిన్ని బనుమతి గారి ద్వారా దైవ మందిరము దర్శించాలని నేను ఆశించాను. మా వదినకు అండగా నలిచింది. పిన్నిని దర్శించాలని మా నాన్న గారితో చెప్పి విజయవాడ చేరాము. మొదటిగా మాపిన్నిని ప్రశ్నించాను. రక్షణ అనగానేమ? దీనికి జవాబుగా బైబీలు గ్రంధంలో కొన్ని వాక్యాలు తెలిపంది. లాకా 8వ అధ్యాయంలో వితతు వాని ఉపమానములో మంచినేలను పడిన విత్తనము వలై మన హృదయంలో వాక్యముంచుకొని ఓపికతో పఘలించాలంది. అపో 10:36 "" యేసు క్రీస్తు అందరికి ప్రభువు. రక్షణ పొందుట క్రీస్తుయేసని ఆయన రక్తము ద్వారా పాపములన్నీ శుదీ�కరించబడిన తర్వాత యేసు నామములో నీటి బాపీతస్మము తీసికోవాలి. యేసునందు విశ్వాసముంచినచో నీవు నీ యింటివారు రక్షణ పొందుతారని పౌలు అపో 16:31లో చెప్పారు. ఈ రీతిగా సువార్త వివరించింది. తల్లిదండ్రులను సన్మానించి పది ఆజ్ఞలు పాటించాలని తెలిపంది. నాకు తెలియకుండానే చాల ద'ఖము కలిగంది. నాకీ విషయాలేమీ తెలియలేదని భగ్గరగా ఏడ్చాను. ఆ తర్వాత పిన్నిగారు ప్రార్దనలో నడిపించారు. మా వదిన, మా పన్నిగారి పిల్లలు, పనివాడు, నేను అంతా గదిలో రక్షణ స్థిరత కావాలని బారంతో ప్రార్థించాము. నాకు బైబీలులో విషయాలేవిా

బూదిగంత అద్భుత సాక్షులు

180 తెలియదు. ప్రార్థించు విధవెన్నడా తెలిసికోలేదు. అన్ని విషయాలు చాల క్రోతతగా వింతగా తోచాయి. నేను పిన్ని గారింటికి వెళ్ళినపుడల్లా గాపసపల్ హాలులో గొప్ప ప్రైస్తవ విశావాసులైన వజ్రమ్మగారు, సుగుణమ్మగారు, చారుమతిగారు, నారాయణమ్మగారు వీరందరి పేర్లు పెట్టి వారి కొరకు ప్రార్దనలో పేర్లు వినిపించేవి. ప్రార్దనలో ఏ వివరాలుండాలో తెలిసాయి. ఆకషణంలో మా పిన్నిగారి ప్రార్థనా సహవాసంలో నా హృదయ స్థితి హృదయ దరపణంలో యీ రీతిగా నా బాల్య పాపాలతో సహా అన్ని జ్ఞాపకము వచ్చాయి. ఒక్కొక్క పాపం గార్చి కన్నీటీతో క్రీస్తును క్షమాపణ అడిగాను. ప్రకకయింల్లో పూలు దొంగతనంగా కోసుకొని వాళ�ి యిచ్చారని మా అమ్మతో చెప్పేదాన్ని. అన్నం తినకుండా అలుగుట, అమ్మ చదువుకోమంటే వ్యతిరకంగా స్ణుగుట, నా స్నేహితుల యిళ్ళకు వెళ్ళి అబద్ధాలు చెపుట, నా మాటల్లో క్రియల్లో దోషాలు పొరపాట్లు అన్నీ ప్రభువు నాకు చూపించారు. నా తప్పులు కొన్ని భక్తిగల మాపిన్నికే ప్రభువు చూపించేవారు. ఆమె నాకు జ్ఞాపకం చేయగా, ఆతపపులన్నీ వర్సగా ఒప్పుకొని క్షమాపణ కోరాను. అమ్మను కలసి అమ్మను కూడ క్షమాపణ అడుగుతాను ప్రభువాఅన్నాను. ప్రభువు మృదువైన మెల్లని స్వరంతో ఎన్నో వాగ్దానాలు నాకు వినిపింపజేసేవారు. నాకేమీ అర్థం అయేయది కాదు. నోరు తిరగని మాటలు నీనెన్నడా వనని మాటలు విన్నాను. ఒక్క మాట స్పష్టంగా గురతుంది. పాతవి గతించింది. సమసతము నాతనముగా చేస్తాన్న వాగ్దానం దొరికింది. 2 కొరింది 5:17

1976 సంవత్సరము నవంబరు నెలలో నా జీవితం చాల మారిపోయింది. నా ఆలోచనా విధానము ప్రభువు ఆరాధించుటలో పట్టుదల కలిగంది. గొప్ప శాంతి నెమ్మదిని పొందాను. ఆరోగ్యము పూర్తిగా కుదుటపడింది. నేను 17 సంవత్సరములుగా అన్య దేవతలను నమ్మాను. అన్ని సంవత్సరాలకి ముందే క్రీస్తును తెలిసికోగలిగతే నాకు ఎంతో శాంతి ఆనందం కలేగవికదా! అని చాల బాధపడాను. ఫోను వసతి ఆరోజుల్లో లేనందన మాపిన్నిని వారి యింటి వద్ద కలసుకోవడం వల్ల మా యింట్లో ప్రభువు సందేశాలు వింటూ ఆత్మీయంగా సి�రపబడి బలపడాను. మేమున్న ప్రాంతంలో క్రీస్తు బభకుతలైవరూ లేనందన ప్రభువే నాకు అవసరమయిన ప్రార�నానుభవాన్ని, ఆత్మీయ పార�ా*్న నేర్పించేవారు. నా వలై తెన్నేరులో నున్న మా మేనతతలు క్రీస్తు గార్చి తెలిసికొన్నవారు గనుక వారితో కలసి ప్రార్థనలు చేసికుంటా, పాటలు వింటూ

బూదిగంత అద్భుత సాక్షులు

181 రక్షణానుభవంలో కొనసాకగవారము. మరి ఎకుకవగా క్రీస్తు గార్చి తెలిసికోవాలనే ఆసక్తితో తలుపులు వేసికొని బైబీలు చదువుకొని ఒంటరిగా గడిపేదాన్ని. ఎవరూ వివరించనదే బైబీలు అర్థం కాదని తెలసి కూడా అది చదువుటలో శాంతి, ఆనందం, ప్రశాంతత లభించేది. నా తవ్ముడు మకికలినేని రమేష్ నన్ను చూచి అకాక, నీకు పిచ్చిపట్టిందా? అనేవాడు. కానీ ప్రభువు కృపలో నేను బైబీలు బోధించి జ్ఞానిగా మంచిసా�యిలో అమెరికాలో స్థిరపడి అనేకుల జీవితాలు వెలిగించు ఆత్మల జాలరిగా నున్నాడు. హల్లెలూయ. నేడు క్రీస్తు లేకుండా జీవించలేనకాక అని సాకషమస్తున్నాడు. నాకు ముత్యాల గర్బం వల్ల వైద్యం జరిగిన తర్వాత, ప్రభువు హస్తం నన్ను తాకి స్వస్థత నిచ్చిన తర్వాత డాకటర్లు నాకిక గర్బుం రాకూడదని వేసత ప్రమాదమని స్పష్టంగా తెలిపారు. అడుగిడి విాకిస్తాను. వెదకుడి మీకు లభిస్తుందనే క్రీస్తు వాగ్దానాన్ని నమ్మాను. అసాధ్యవైనవన్నీ సుసాధ్యము చేయు క్రీస్తు పాదాల చెంత చేరి నాకొక పాప ఉ ందిగాని మగభడడ్ కావాలి ప్రభువా అని ప్రాధేయపడి అడిగాను. 1976 నవంబరులో నాతన జన్మ అనుబవం ద్వారా అత్యానందబరితురాలిగా నిలిపిన క్రీస్తే నాకు మగభడడ్నిచ్చిన తర్వాత పరమానంద భరితురాలనై స్తుతించాను. డాకటర్లు రిపోరుటలో వ్రాసిన రీతిగా నాకు పిల్లలు పుట్టుట అసాధ్యమన్నారు గానీ, నాకు దేవుడిచ్చిన గొప్ప దీవెనను బట్టి ఏనాడు అనుభవించని సంతోషం ప్రభవువు నాకిచ్చారు. దేవునికే స్తుతి కృతజ్ఞతలు చెల్లించాను. మా అత్తగారింట్లో ఎవరికీ రక్షణ లేదు. నా పట్ల వారంతా చాల ప్రేమ చూపిస్తారు. నన్ను చాల ఆదరణతో గౌరవంగా చూచేవారు. నాకన్నా ప్రేమగలవారుగా ఉండేవారు. వార రక్షింపబడి నేను ప్రభువుని ఎరుకగపోతే నేను వారి మాట వినేదాన్ని కాదనిపించేది. నేను క్రీస్తులో జీవించాలనే ఆశతో చర్చికి చాటుగా వెళ్ళుటకారంభించాను. మా పిన్ని, సకుమారి అంటీ, రాజుగారు వీరంతా నన్ను ఆత్మీయంగా బలపర్చారు. ఆ సంఘ పెద్దలంతా మా కుటుంబీకుల రక్షణ్రై ప్రార్థించేవారు. ఆ తర్వాత నాకు హెబ్రోను వారి సహవాసం లభించగా వాక్యంలో స్థిరపడి 1985లో నీటి బాపీతస్మము ద్వారా సంఘ సరభయరాల్ని కాగలాగను. నాకు కలిగన భడడ్లిద్దరూ క్రీస్తును రక్షకునిగా అంగీకరించుట నా భాగ్యము. నా ఏకైక పుత్రుడు భార్య నాకన్నా మంచి ప్రార్థనా పరుల్ని దేవుడే మాకందించాడు. నేడు మా బాబు అమెరికాలో కుటుంబంతో సి�రపడుట ప్రభుని ఉచిత దయగా నమ్ముతాను. నేను నమ్మిననా దేవుడు అద్భుతకరుడు మంచి స్నేహితుడు. నా పాపము నుండి సమసత దురీణతి నుండి విడిపించగల సమర్థుడు. నన్ను నిరంతరము శారీరముగా ఆత్మీయంగా

బూదిగంత అద్భుత సాక్షులు

182 పోషించువాడు. ప్రాణ ప్రియునిగా నాతోడుంటున్నారు. క్రీస్తు సజీవుడుగా నా జీవితంలో నిరూపించుకున్నారు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. అను దినము ఏదో వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా నా పిల్లల మాటల ద్వారా తోటి విశ్వాసుల ద్వారా దేవుని సందేశాలు నాకు లభించేవి. భక్త సింగుగారి సహవాసంలో వాక్య ధ్యానంన్రై ఎకుకవ ప్రాధాన్యత నిస్తారని తెలిసి వాక్యం ద్వారా చాల శక్తిని పొందాను. తండ్రి లేని బిడ్డలు అనాధలుగా ఉంటారనే బాధ ఉండేది. ఎవరైన మగవారు మరణిసేత చాల దు'ఖము కలేగది. ప్రభువును తెలిసికున్న తర్వాత పరలోకపు తండ్రి మనకు కొండంత అండగా నంటే గండెల్లో గుబులైందుకుండాలి? అనే ధైర్యము కలిగంది. నేను సేవించే దేవుని ప్రత్యక్షత ఆశీర్వాదం నాపై ఎల్లపూడు వుండాలనే ఆపేక్షతో వున్నాను. నేను నమ్మిన దేవుడు మహాశక్తిమంతుడగు క్రీస్తు యేసు తనను తానుగా ప్రత్యకషపరచుకొని నన్ను నాతన సృష్టిగా మార్చారు. క్రీస్తే నాకు వాగా�నాలైన్నో యిచ్చి ధైర్యపర్చారు. యోహాను 14:1-5

నేను స్థలం సిద్దపరచుచున్నాను. నేనుండ చోటులో విారండాలనే నా ఆశయం అని క్రీస్తు హృదయంలో కలవరం వద్దన్నారు. నా జీవితంలో పాప దుర�ందాన్ని తీసివేసి నన్ను పరిమళ్ సువాసనగా తీర్చిదిద్దారు. నాతో నిరంతరం జీవిస్తూ, నాకుతోడుగా నీడగా ఆశీర్వాదాలలో నిండే దేవుడిను హృదయ పూర్తిగా సేవించుచూ ధనయరాలనయయాను. నా గత జీవితంలో జన్మ ఖర్మ పాపాలన్నీ నా ముందుంచి, ఆయన రక్తం ద్వారా తుడిచివేసి, అనుదినము క్రొత్త జీవితంలో వెలుగు, జీవం మారగంగా నడిపిస్తూ మంచి సత్యవాక్యాన్ని బోదించు బోధకులనందించి, సహావాసంరకై సంఘమునిచ్చారు. ఆయన చిత్త స్వరూపంలోకి నన్ను రూపొందించుచున్నారు. ప్రతి దినము నాతనముగా వాత్సల్యంలో పాఠాలు నేర్పిస్తున్నారు. నారకై ప్రాణము నిచ్చి సమాధి చేయబడి, తిరిగి లేచిన పునరుత్థాన శక్తిలో నన్ను ప్రేమిస్తున్న రీతినిబట్టి ఆ రక్షణ కరతకు నేనుమవవాగలను. రక్షణ పాత్రను చేబాని సదా స్తుతిస్తాను. మా కుటుంబంపై ఆ క్రీస్తు కాంతి ప్రకాశించింది. 12 గోత్రాలవారు, అత్తింటి పుట్టింటి వారి రక్షణ కొరకు ప్రార్థించే భాగ్యమచ్చారు. మా బంధువరగంలో మాడు తరాలుగా రక్షణ భాగ్యం పొందారు. యింకా మగిలిన వారంతా రక్షణ పొందాలని మీరు కూడా ప్రార్థించమనవి. ప్రభువు కృప సదా మనపై ఉండుగాక ఆమెన్.

బూదిగంత అద్భుత సాక్షులు

183

Photograph from page 193 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 193

నేను నమ్మిన క్రీస్తు సజీవుడు, మాట్లాడే దేవుడని

నవ్మాను:

రంజిత్సింగ�, అమృత్సర్, పంజాబ్

యిర్మయా 33:3

""నాకు మొఱ్ఱపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేతను.

ప్రభువు పేర మీకు శుభములు. నాపేరు రంజిత్సింగ�. జైట్టి సికుక కుటుంబములో జన్మిచాను. నేవిలో ఎక�్స సరీవాస్వెున్గా రిటై�ర్ట అయి జీవితం గడుపుచున్నాను. నా గతంలో సికుక ఆచారాలతో మా పితరులంతా నేర్పిన పూజలు చేస్తూ గడిపాను. అన్ని మతగ్రంధాలు చదివాను. సికుక అన్ని మతగ్రంధాలు చదివాను. సికుక ఆచార్లన్నీ పాటించేవాడను ఎన్నో పుణ్యకేష్రతాలు తిరిగాను. నేను బాల్యం నుండి యవ్వనంలో అడుగుపెట్టిన రోజుల్లో జీవితం పట్ల ఆసక్తి కోలోపయి అశాంతితో గడిపేవాడిని. నాజీవితంలో ఒక ప్రశ్న నాలో తరచగా చెలరకగది. దేవుని శక్తి మానవుని పట్ల ఏ రీతిగా పని చేయగలదు? ఈ ప్రశ్నకు జవాబును పొందాలని అన్ని శాఖలలో వెదికాను. ఎన్నో పుణ్యకేష్రతాలను దర్శించాను, కాని నా బాధలు శ్రమలు నన్ను వెన్నంటి వుండేవి. నా జీవితము ఆందోళ్నలతో రోజు రోజునకు దిగ జారిపోయేది. నేను పాపములోనె వున్నందున దేవుడు నాతో మాట్లాడేవాడు గానీ, నేను గ్రహించలేని అసహాయునిగా మగిలను.

నేను అనేక వ్యసనాలకు బానిసయయాను. దాని పఘలితంగా నా కుటుంబంలో చాల చిరాకులు ఒత్తిడికి గురయయాను. ప్రతి రో� క్రొత్త సమస్యలు గొడవలు చెలరకగవి. ఏదో రీతిగా నేను నా బాధల నుండి పైకి రావాలని తలంచేవాడిని గానీ రాలేని అసహాయుడనయ్యాను. నా జీవితానికి అంతం కావాలని ఆశ కలిగ మరణించదలిచాను. సమస్యలన్నిటికి ముగింపు మరణమేనని భావించాను. గత 7 సంవత్సరాల క్రితము నేనుయిల్లు విడిచి రైలు కట్ట చేరాను. రైలు క్రింద తలపెట్టి చనిపోవదలచాను. సరిగాగ 50 మీటర్లు దారం మా యింటికి వుందనగా ఏదో ఒక శక్తి నన్ను నిలబైట్టింది. ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? ఆశక్తి నన్ను చేతిని కదిలించి నీవు తిరిగి నీ యింటికి

బూదిగంత అద్భుత సాక్షులు

184 వెళ్ళు అని త్రిప్పి పంపింది. గొప్ప అద్భుతమైన సంఘటనగా నమ్మాను. ఏదో వింత శాంతి నా హృదయాన్ని తాకింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత యింటింట జరికగ ప్రైస్తవ ప్రార్థనలలో నేను పాలోగనుట సంభవించింది. నా స్నేహితుల ప్రోత్సాహంతో వెళ్ళి వారి మధ్య కూరచున్నాను. అది నా జీవితంలో మొదటి అనుభవము. నాకు మొదటి ఏమీ అర్దము కాలేదు గానీ నా హృదయంలో మరల గతంలో అనుభవవైన శాంతిని పొందాను. ఆరోజు సందేశాన్ని అందించిన పాస్టరుగారు నాకోసం ప్రత్యేకంగా ప్రార్థించారు. ఆదివారం ఆరాధనకు ఆహ్వానించారు. నాకు ఆదివారం ఆరాధనకు వెళ్ళాలనే మనససు కలిగ క్రమంగా హాజరవుట వలన పాటలు, ఆరాధన బైబీలు సందేశాలు క్రీస్తు సువార్త విధానము అర�మగుటకారంభవైనది. క్రీస్తు పరిశుద్ధ జీవితమును ధ్యానించగా నేనే పాపిననే గ్రహింపు కలిగంది నా పాపాలన్నీ జ్ఞాపకము రాసాగాయి. నేను పశ్చాత్తాపంతో ప్రార్థించాను. క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను. క్రీస్తు సజీవుడు, మారగం సత్యం జీవం అయనేనని నమ్మాను. క్రొత్త జీవితాన్ని ఆరంభించాను, ఆయన రాజ్యం గార్చి మరింత వివరంగా తెలిసికోవాలని ఆశించాను, ప్రార్థించాను. ప్రార్థనలు ఆలకించేదేవుడని నవ్మాను, నాతో సాటిగా జవాబిచ్చారు. ""నెమ్మదిగా, నిబ్బరంగా నన్ను వెంబడించు"అని తెల్పారు. అంతేకాదు నీవు జీవించవలసిన విధానాన్ని నీకు నేర్పించగలనని తెల్పారు. నేను క్రీస్తును మరింత ఎకుకవగా తెలిసికోన గోరి యింటింట జరికగ సంఘ ఆరాధనలకు వెళ్ళుట కారంభించాను. 3 లేదా 4 చర్చి ఆరాధనలు జరికగ గృహాల వద్ద దేవుడే పరిశుద్ధాత్మ నడిపింపులో వాక్యము ద్వారా సాటిగా నాతో మాట్లాడారు. ప్రకటన 2:2

"" నీ క్రియలను నీ కష్టములను నీ సహనము నేనెరుగుదును. నీవు సహనము ఎరుగునన్న వాక్యము నాకు బలాన్ని ధైర్యాన్నిచ్చింది. ప్రభువు నాకు సరియైన మారాగన్ని చూపండని ప్రార్థించాను. నా కుటుంబముతో ప్రార్థించుట కారంభించాను. సాయంత్రము 8-30 మరియు ఉదయం 11-00 గంటల కాలము ఆదివారాలు గడుపుట క్రమంగా పాటించాము. 3 నెలలు గడిచేసరికి ప్రభువే మాకు ఆయన వాక్యము, ఆయన జీవితము, బోధలు నిత్యతవానియమాలు, మతపరమైన విభిన్న ప్రాంతాలు, ఆయన సృష్టించిన విశ్వాం గార్చిన వివరాలు అన్నీ బోదించుటకారంభించాను. దేవుని వాక్యంలో నేను నిన్ను ఏరపరచుకున్నాను. భయపడకుము. నా దకిషణ హస్తము కుడిఎడమకు తిరుగుట నేర్పిగలదు. నిబ్బరముగా

↑ పైకి / Back to top