Chapter 18 of 19

దేవుడు నా గార్చి తెలిపన సందేశం

దేవుడు నా గార్చి తెలిపన సందేశం :

అవ్మా, నే చెప్పు మాట*్న గ్రహించు. జీవితము ఒక పుస్తకము. ఆ పుస్తకానికి ఆరంభము, అంతము వుంటుంది. దానిలో కొన్ని అధ్యాయాలు యిమడి వుంటాయి. కొన్ని పేజీలు చదివేసరికి నీకు సరిగాగ అర్థము కాకపోవచ్చు. ఆ రచయితను ప్రశ్నించి, ఎందుకీ విషయాలన్నీ వ్రాసిపెటాటరని అడుగవచ్చు. తర్వాత రెండు అధ్యాయాలు కూడా అర�రహితలే కావచ్చు. ఇక చదువుట కొనసాగించగా అర్థవంతంగా వుండి ఆసక్తి కలిగస్తుంద. పుస్తకము పూర్తిగా అర�మయిపోతుంది. నేనే మీ అందరి జీవితాలు పుస్తకంలో వ్రాయగలిగన రచయితను. అవ్మా, నేను నీ గార్చి పూర్తిగా పుస్తకంలో వివరాలన్నీ వ్రాయలేదు. యింకా వ్రాయవలసింది చాల వుంది. అవ్మా, నీవింకా చాల చిన్న వయససులోనె వున్నావు. 17 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. నీవు అనుబభవించవలసిన జీవితం చాలా ఉంది. నీకున్న బాధలన్నీ నిన్ను చాల దు'ఖపరచి నిరుత్సాహాన్ని కలిగంచవచ్చు. నా ద్వారానేనీకు ఎంతో మంచి జీవితం ని ముందుగా నున్నదని గుర్తించు.

నీవు ఎంచుకున్న మరణము సరియైనది కాదు. మరణాన్ని సరిగాగ ఎదురొకనుట ఏదనగా నా ద్వారా జీవితానికి పరమార�మును గ్రహించాలి. దాని ప్రకారమే జీవించాలి. ఆ తర్వాత నేనున్న చోట సదా జీవించుటయే నీవు నా దగ్గరనన్న ఆనందాన్ని సీవాకరించుటకే నిన్ను బ్రతికించాను. నీవు మరణించవలసినపుడు నీవెంతో శాంతిని పొందుతావు. స్థిర నిశ్చయతలో నన్ను చేరుటకు సంతోషించగలవు. అప్పటి వరకు నేను కోరిన రీతిగా జీవించుటకు సంసిద్ధంగా నుండాలని గురతుంచుకో. మనము కలసి నడువవలసిన మార్గము చాల ఉంది. యీ మాటలన్నీ యేసునాకు చెప్పిన వెంటనే నాకు జా�నోదయము కలిగంది.

నేను గొప్ప నిరీక్షణను కలిగయండి, జీవించాలనే ఆ్రేకషతోనా జీవితాన్ని పరిపూరణంగా ముగించుటలో ఒక ప్రత్యేకధ్యేయాన్ని గురిని కలిగయండాలనే దృడినిశ్చయత కలిగ జీవించుటకు సిద్ధపడాను. అతి సామాన్యంగా సులబభపద�తిలో సున్నితంగా నేను ఎలా జీవించాలో నేర్పించిన క్రీస్తుకు కృతజ్ఞత తెలుపచూ ప్రార్థించసాగాను. దేవుడు సృష్టికరత, సర్వాంతర్యామ అయినను నాతో అతి ప్రేమగా ే్నేహితునివలై నా సా�యికి తగినట్లుగా అర్థవంతంగా మాట్లాడుటను బట్టి ఆశ్చర్యంతో ఆనందించాను. ఆయన ఫిలాసఫీ చాల క్లిష్టమైనది సంశయాన్ని కర్రత్తించేది కానేరదు.

బూదిగంత అద్భుత సాక్షులు

265 అవి నాకేమీ కంగారునుగానీ బభయాన్నీ కలిగంచనందన యితరులకు నా అనుభవా*్న సులభంగా తెలుపటకు సంశయించలేదు. అప్పటికే నేను 5 సార్లు నన్ను నేను మరణానికి అపపగించుకున్నానని క్రీస్తే నాకు తెలియజైప్పారు. అన్నిపర్యాయాలలో క్రీస్తే నన్ను మరణము నుండి జీవములోనికి బ్రతికించి రక్షించానని తెల్పారు. ప్రతి సందర్బుములో నా కొరకు సాకషమచ్చుటకు వ్యకుతలను నాకు సిద్దపరచి నన్ను ఆదరించారు. ఎంతో కాలం నుండి నన్ను తనవైపు ఆకరి�ంచుకొని తన దృష్టిని నాపై నిలిపి, నేను ఆయననే నమ్మి ఆ్రశయించాలని చాల ఆశించారు. నాకు మరణసి�తి చేరిన 11 రోజుల కోమా దిశలో యేసు సందించి నేర్పిన పాఠల తదనంతరము నేను సజీవంగా సామాన్య ఆరోగ్యంతో లేచి కూర్చొినగలాగను.

నేను మరలా క్రీస్తుతో సమయాన్ని గడపాలని ఆశించాను. నేను లేచి కూరచునటకు ముందుగా ప్రభువు ఆజ్ఞాపించిన మన పరిచారకులైన దాతలు యిద్దరునన్ను బ్రతికి జీవించడానిరకై సిద�పర్చగా నేను నిరాకరించాను. నాకు క్రీస్తు సన్నిధి కావాలని కోరాను. బలవంతంగా నన్ను తిరిగి ఒక పెద్ద సొరంగము గుండా నన్ను వెంటబెట్టుకొని తీసికొని రాగానే ఆసప్రతిలో నేను స్పృహ పొందాను. నేను లేచి కూరచునగలిగనను పూర్తిగా సాధారణ వ్యక్తిగా నడుచుట, మాట్లాడుట నా పనులు చేయగల సమర్థత పొందుటకు కనీసము మాడు నెలలు వేచియుండవలసి వచ్చింది. డాకటర్లు ఆశ్చర్యపడిన దేమనగా కోమా చేరిన వ్యకుతలకు మెదడు పనిచేయుటకు అసాధ్యమగును. ఆసప్రతిలో డాక్ట్ల వద్ద పరిచర్య చేయు నర్స్ చెప్పినదేమనగా ""అవ్మా, నీవు చాల అదృషటవంతురాలవు. నీవలై కోమానండి సామాన్య వ్యక్తిగా జీవించేవారు చాల అరుదుగా వుంటారు. నన్ను గమనించి చూచిన వారంత నా స్థితిని గమనించి అదేరీతిగా ఆశ్చర్యచకితులై మాట్లాడుచున్న రీతిని బట్టి, నాగతం, నా స్థితి గ్రహించి నాలో నేనే ఆశ్చర్యపడి యేసును స్తుతించాను.

నా పరిస్థితి తలంచినా నా శరీరము జలదరించింది. ఎందుకింత ప్రేమ నా పట్ల క్రీస్తు చూపించారు? ఎన్నో కోట్ల ప్రజలు జీవించు యీ లోకంలో నా పరిస్థితి గమనించి నాతో మాట్లాడి నాకు బోధచేసిన జీవితాశయాలు చెప్పుటకు నేనేపాటిదానను? నా స్థితి ఏపాటిది? ఎన్నికలేని నన్ను జ్ఞాపకము చేరికొను దేవుడిని దావీదు స్తుతించిన రీతిగా నా హృదయము కృతజ్ఞతతో దు'ఖ భారంతో నిండిపోయింది. నా అద్భుత అనుభవమంతా కేవలం కల ఏమాత్రమాకానేరదు. క్రీస్తుచెప్పిన ప్రతి

బూదిగంత అద్భుత సాక్షులు

266 మాట అక్షరసత్యంగా ప్రతి క్షణము నాలో మారు వెాగుతా నన్నీ ఉకికరి భకికరి చేయసాగాయి. నా ప్రియ యేసు నన్ను రక్షించుటకు నీనెంత మాత్రము తగిన దానను కాదు. కొన్నిసార్లు క్రీస్తు చెప్పిన సందేశము పై నాకు సంశయాలు ప్రశ్నలు కలేగవి. ఆయన దయ కృపా కేషమాలు నన్ను వెన్నంటి నడిపించాయి. నన్ను బ్రతికించి తిరిగి బ్రతకాలి, మరణం దాటించాలనే క్రీస్తు ఆశయం మేరకు ఆయన నా జీవితం ద్వారా ఏమ కోరుకుంటున్నాఉ? నీనెలా జీవించి ఆయనను సంతోషపర్చగలను? అన్ని మారాగలు చివరకు ఒక గమ్యం చేరిన రీతిగా గతంలో హిందువనితగా నేను పూజించిన గణప్తి, కృషణ హనుమాన్, లేక హిందా దేవతలంతా నారకన్నడా కనబడలేదు, మాట్లాడలేదు, ఏమీ బోధించలేదు.

నేను బ్రతకాలని కోరుకున్న క్రీస్తు ప్రభువే నిజదేవుడు, గొప్ప స్వస్థతనిచ్చువాడు, రక్షణకర్తగా గుర్తించాను. నాకు జీవితానికి అర్థం గ్రహించు రీతిగా సద్బోుద చేసినదెవరు? నా జీవితం ముగింపు చేరి మరణపు అంచన నన్న నన్ను రక్షించారు. క్లిష్ట పరిస్దతులలో దర్శించిన క్రీస్తు నా ఆరాధ్య దైవమని నిరణయించుకున్నాను, ఆసప్రతిలోనె మరచము విాదనె క్రీస్తును ప్రార్థించాను. ""క్రీస్తు దేవా, నేను ఏ రీతిగా ప్రార్థించాలో నాకు తెలియదు. ఈ రీతిగా నేను ప్రార్థించుటకు యిష్టపడుచున్నాను. నేను గతంలో జీవించిన రీతిగా మరలా నేను జీవించలేను. నేనెలా జీవించాలో సరిగా బోధించారు గనుక మీరు కోరిన రీతిగా బోదించిన పద�తిలోనె జీవించాలని ఆశించి, ఉత్తమ ఆదర్శాలతో అర్థవంతంగా మంచి ధ్యేయంతో జీవించుటకు నిరణయించుకున్నాను.

ఏ రీతిగా ఎక్కడ నుండి నా నాతన జీవితాన్ని ఆరంభించాలో నాకు అవగాహన లేదు గనుక విార నాకు మీ మారాగన్ని చూపండి. నీ మీద నేనుమ్మకముంచుకొని నీపై ఆధారపడుచున్నాను. నాకు విార సహాయము చేయండి. నేను ఒక సత్ ప్రైస్తవ వనితగా జీవించాలని నిరణయించుకున్నాను. ప్రభా, విార నాకు తోడుగా నుండి నేర్పించండి. నిన్నే నవ్ముకున్నాను". యీ రీతిగా నా హాృదయవేదన ప్రభువు పాదాలపై నంచాను. నా ప్రార్థన ముగించిన వెంటనే నా హృదయంలో దు'ఖ భారమంతా తొలగిపోయింది. గొప్ప శాంతి నా హృదయమంతా ఆవరించింది.

నా ప్రార్థన చాల సామాన్యమైన చిన్న ప్రార్థన కావచ్చును గానీ, అమాయకంతో వినయంతో యాదార�ంగా నమ్మకంగా చేసిన ప్రార్థన వలన నా హృదయములో నుండి

బూదిగంత అద్భుత సాక్షులు

267 ప్రేమ కృతజ్ఞత ఆరాధనలో వచ్చిన మాటల ప్రభావము క్రీస్తు హృదయాన్ని తాకిందని నమ్మాను. గతంలో ఏనాడు యీ రీతిగా నేను అనుభవించలేదు. గతంలో ఎందరి దేవతలనో పూజించిన రోజుల్లో యిట్టి అనుబూతికరువైంది. యీ అనుభవాల తర్వాత నీనోకనా తన వ్యక్తిగా మారాను, నాలో గతంలో నున్న ఆగ్రహము, పగ, సంశయాలు చిరాకులు నిరాశ యివన్నీ తోలగిపోయాయి. నాలో గొప్ప నిబ్బరము నిలిచింది. ఉ తతమ విలువలు ఆదర్శాలు గల మంచి వ్యక్తిగా నిలిచాను, నా అంతరాత్మలో అంతులేని ఆనందం, తృప్తి నిలిచాయి.

నా జీవితంలో }హించని నెమ్మదిలో ఆత్మీయు స్వస్థత పొంది బాల్యంలో నేనెదురుకన్న చేదు అనుభవాల జ్ఞాపకాల నీడలన్నీ తొలగిపోయాయి. నా వలై భయంకరంగా అవమానకరవైన మానబభంగం ద్వారా బభంగపడిన అనేక అమాయక స్రీతల జీవితాల్లో చీకటి తొలగించి చిరుదీపాన్ని వెలిగించి వారిని ఆదరించసాగాను. అట్టివారిని క్రీస్తు ప్రేమించి, దీవించి సరిక్రోతత జీవితాన్ని నాకిచ్చినట్లేయిస్తారన్న నా అనుభవ సాక్ష్యాన్ని వివరించి ధైర్య పరచు పరిచర్య ప్రభువే నాకు నేర్పిస్తున్నారు. దేవుని దృష్టిలోనేను అతి స�ందర్య వలైనన్న నిశ్చయతతో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనియు, నన్ను నన్నుగా అంగీకరించుటకాశిస్తున్నాడనే నిశ్చయత కలిగనందులన గతంలో వలై చేయి మణికట్టు కొసికోనే యాత్నలన్నీ విరమంచుకున్నాను. క్రీస్తు నా పట్ల చూపిన ప్రేమను గార్చి వివరించగా నమ్మలేని రీతిగా కొందరుని పైకి ఎగువవేసి నవువాకోవచ్చుగానీ, క్రీస్తు ప్రేమకు నేను ప్రత్యకషసాక్షిని అర్హత లేని నాకు ఆయన దయ చూపినచో అందరి విశ్వాసులతో మాట్లాడినట్లుగా మాట్లాడుచున్న రీతిని బట్టి ఆనందిస్తున్నాను. ఉన్నత భవిష్యత్తు చేరుట్రై ఆయన నన్ను చేయుపట్టి నడిపిస్తున్నారు. నా అను భవాన్ని నమ్మలేక కలకావచ్చును లేదా మెదడుకు ఆక్సిజన్ లేక మరణము చేరి మరలా బ్రతకుట ఆసాధ్యమని కొందర్ను కొవచ్చు కానీ నా మరుపకల జీవితమేనా నిజక్రీస్తులో దర్శనం, బోధను పొందానని నవ్మాలి. నా స్వకీయులంతా నా జీవితంలో మారుప్రై ఆశ్చర్యపడతారు? అదే దైవశక్తి ప్రభావము నా అనుబభంలో క్రీస్తే నిజమైన దేవుడు రక్షకుడు హల్లెలూయ.

బూదిగంత అద్భుత సాక్షులు

268

Photograph from page 278 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 278

నిజమైన మారగం, వెలుగు, జీవమైన రక్షకుడు

యేసుక్రీస్తని నవ్మాను

మోహన్ నీర్జ్, దకిషణకొరియా.

మత్తయి 5:39

"" నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిపుము". ప్రభువు నామములో మీకు శుభకాంక్షలు తెలుపచూ, నా అనుభవ సాక్ష్యము వివరించాలని ఆశిస్తున్నాను. నా పేరు మోహన్ నీర్జ్, నేను బాల్యం నుండి చాల భక్తితో హిందా మతాచారాలన్నీ క్రమంగా ఆచరిస్తూ గుళ్ళు గోపురాలన్నీ దర్శిస్తూ ప్రతి దేవుళ్ళ బుమ్మలకు వ్రెుకుకతా గడిపేవాడిని. నా జావెుట్రీబక�్స నిండా అన్ని రంగులలో దేవుళ్ళ పటాలను దాచుకొని తలంచు కొనేవాడిని. పెద్దయయాక పసల్ఫోనులో అన్యదేవతల ఫోటోలను ేసవ్ చేసుకొని చూచుకొనే వాడిని. నేను ఒక మంచి సాంప్రదాయం గల కుటుంబములో అవ్మాయితో వివాహం స్థిరపడింది.

నాతో ఆమెకు ప్రధానము జరిగిన వెంటనే నా పసల్ఫోన్ ఫోటాలలో దేవుళ్ళను నా కాబోయే భార్య గౌరవించాలని ఆమెకు సలహా ఇచ్చి దైవిక భద్రత నావలై కలిగయండాలి దేవతలు దీవిస్తారని తెలిపాను. ప్రతి భర్త కోరిక కూడ అతని కండ్లతోనె లోకం చూడాలి అతని అభిరుచులన్నీ గౌరవించాలనే ఆశ వుంటుంది కదా! అతనికేమ యిష్టమో అదే బార్య యిష్టపడాలి. అతను ప్రేమించే వ్యకుతలనే ప్రేమించాలనే అదిపత్యంగా వుండే సామాన్య హిందా కుటుంబ కోరికలుండేవి. నేను దేవుళ్ళ ఫోటోలు దాచుకోమన్న సలహాను కొట్టి పారసి, అదేవిా కుదరదండ�, అని చాల సున్నితంగా సౌమ్యంగా తాను యేసుక్రీస్తును నవ్మానని తెలిపంది. అంతేకాదు ఆమె నమ్మిన నమ్మకాలకు వ్యతిరఖంగా తానే పనినీ చేయలేనని తెలిపంది. నాకు ఆ క్షణంలో బాధగా తోచిననా ఆమె తొణకని నిబ్బరమైన విశ్వాసాన్ని కదిలించలేకపోయాను. మేమద్దరము విభిన్న విశ్వాసములో చాల బలమైన సిదా�ంతాలను నమ్మి అంచంచల విశావాసం కాపాడుకొనుచున్నాము. ఎందుకో నా ప్రార్థనలకు జవాబు వచ్చు విధమును మంచి నాకాబోయే భార్య క్రీస్తు నామంలో చేసే ప్రార�నలన్నీటికీ వెనువెంటనే జవాబులు

బూదిగంత అద్భుత సాక్షులు

269 లభించుట నన్ను చాల ఆశ్చర్యపరిచేవి. నా అహంకారాన్ని వదలి, ఏదైనా సమస్య చిరాకు పెటటగానే ఆమెతో సంప్రదించి ప్రార్థించమని అడుగగానే ఆమె మంచి విశ్వాసము భక్తితో ప్రార్థించగా మంచి జవాబులు పొందేవాడిని. మా విశావాసంలో మా దారులు వేరైనా మేము ఘర్షణ పడలేదు ఎందువలననగా, నా నమ్మకంలో అన్ని దారులు కలసి రోవ్ చేరతాయి, అన్ని నదులు ప్రవహించి సముదాన్ని చేరతాయి. అన్ని మతాలు చివరకు ఒకే దేవుడిని కోలిచే ధన్యత లభిస్తుంది. నారకందుకో కోపం చిరాకు కలాగయి. ఆమె స్థిరమైన అచంచల భక్తితో చేసే ప్రార్థనలు సమస్యలు చిేదించేబడుటను బట్టి, ఆమె క్రీస్తు పట్ల నమ్మికమును నేను కదిలించలేనని తెలిసి నీనే ఆమె విశ్వాసమును మన్నిస్తూ క్రీస్తు కూడా నేను నమ్మిన దేవతలు దేవుళ్ళ పటాలలో ఒకనిగా చేర్చిదలచాను.

నా భార్య తవ్ముడి పట్ల ప్రభువు చూపిన అద్భుత స్వస్థత :

నా జీవితంలో గణనీయమైన మరుప కలిగన అద్భుత ఘటటమేమనగా నా భార్య ఒక డాకటరుగానంటుంది. ఆమె తవ్ముడు 20 సంవత్సరముల వయససులో భయంకర ప్రమాదము నెదురొకన్న మరణము అంచనకు చేరాడు. అతను సృహాలో లేక 84 గంటలు �.సి.యులో ఆసప్రతిలోనున్నాడు. ఇక వారి తల్లిదండ్రులు వారు నమ్మిన దేవత కనికరించగలరమోనని చాల పూజలు చేసారు. ఎవరూ దయ చూపలేదని నిరాశపడి కృంగియండగా, నయోడాలో నున్న ఒక పాస్టరుగారు ప్రైస్తవునిగా ప్రార్థన ద్వారా స్వస్థత కల్గునని చెప్పగా వారిని ఆశ్రయించారు. ఆ పాస్టు గారి పేరు ధామస్గారు. ఆయన పరిశుద్ధాత్మతో నిండినవాడై విశావాస సహిత ప్రార్థన రోగిని సవాస�పరచునన్న వాగ్దానము ఆధారంగా తక్షణము కోమానండి కోలోకని లేచుట చూచిన అద్భుతము ద్వారా యింటిలోని వారంతా క్రీస్తు శక్తిగల నిజదేవుడు అని తలంచి పిలువంగానే పలికే దేవుడు. స్వస్థపరచు రక్షకుడని నవ్మానని వెనక్కు తిరగలేదు.

ఆ క్షణం నిలిచి నా భార్య క్రీస్తు పట్ల నమ్మకములో అన్య దేవతలకు పూజచేయుట ఆపివేసి ప్రార్థనలు చేయుటకారంభించింది. నాకు వచ్చిన సమస్యలు ఆమెతో సంప్రదించగా అద్భుతంగా వెంటనే జవాబు రావడం నాకు ఆశ్చర్యం కలిగంచి, ప్రార�నలపై నేను ఆధారపడు కృపనిచ్చింది. ప్రతి సమస్యకు జవాబు లభిస్తున్న మంచి జవాబులను బట్టి నా భార్య మంచి సన్నిహితంగా క్రీస్తు ప్రేమను రుచి చూచి యెహోవా ఉత్తముడని ఎరగాలనే తపనలో కనిపెట్టేది. మే నెల 2005వ సంవత్సరంలో ఉ ద్యోగము నిమిత్తము దక్షిణ కొరియా వెళ్ళాను. పని స్దలంలో చాల పెద్ద సవసమ్య

బూదిగంత అద్భుత సాక్షులు

270 ఎదురైంది. ఎన్నో విధాల పరిషకరించదలిచిననా కుదరలేదు. చాల నిరాశతో చిరాకుతో కంగారుతో గడిపాను. నా మనససులో చిరాకును ఆరోజుల్లో పెండ్లికి ముందే ప్రధానం చేయుడిన భార్యతో సంప్రదించాను. ఆమె నా పరిస్థితి సరిగాగ గ్రహించింది. నా పనిలో ఒత్తిడి గార్చి వివరించాను.

నా సమస్యలను చెపుట పని విష్యులేమీ అర్థము కావని వివరించపోయిననా ఆమె నా గొంతులో నున్న ఆత్రుత, చింతను గ్రహించింది. ఆమె వెంటనే ""నేను నమ్మిన క్రీస్తు ప్రతి సమస్యకు జవాబునిచ్చు సమర్థుడు గనుక ప్రారి�ంచగలనని తెలిపంది. ఆమె ప్రార్థించిన వెంటనే జవాబు కనిపచింది. గత రెండు వారాలుగ ఆజవాబు కనిపంచని పరిస్థితి చాల సుళువుగా ప్రార్థనా పఘలితంముగా పరిషకరించబడింది. మా వివాహము ఘనంగా జరిగింది. ఆ సంవత్సరము డిపసంబరులో చైనాలో ప్రవేశించి నా ఉద్యోగ ధర్మము నిర్వాహించే కాంలో మరోకసారి సమస్య ఎదురైంది. పనిలో నున్న వారమంతా ఆ ్రపొజైకుట ముగిసిపోవు ప్రమాదంలో నుండగా, కొరియాలో నుండగా నా భార్య ప్రార్థించిన వెంటనే జవాబు పొందిన అనుభవం ద్వారా మరలా ఆమె నమ్మిన క్రీస్తుతో సంప్రదించాలని వేడుకున్నాను. ఆమె మరలా క్రీస్తు నామంలతో ప్రార్థించి, ప్రవచనాత్మకంగా జవాబునిచ్చింది. మీ పని చేసే టీవ్నకు అపజయంరాదు. ఆ మరుస్టి రోజు ఉదయాలన్నే ఆఫీసుకు చేరాను. వెంటనే ఉత్సాహంగా సమస్య తీరిందన్న వార్త విని ఆశ్చర్యంతో ఆ దేవుని తలంచాను. పరమానందబభరితుడైన నా భార్యకు ఫోను ద్వారా యీ మంచి వార్తను తెలిపాను.

నా భార్య వెంటనే దేవుని ఉపకారాలను వరువక సాక్ష్యం చెఆపలని ఆ చర్చిలో చెపుట మంచిదని తెలిపంది సరలే అని తప్పించుకున్నాను. నా భార్యతో కలిసి చర్చికి ఆదివారము వెళ్ళుట నా జీవితంలో క్రొత్త అనుభవము. ఎంతో అత్సాసక్తితో గొంతెత్తి పాటలు పాడుట నాకు చాల వింతగా తోచింది. ఆరోజు వేదికపై ప్రసంగించిన వ్యక్తి చాల ఠీవిగా నిబ్బరంగా ధైర్యంగా క్రీస్తు గార్చి మాట్లాడుగ ప్రప్రధమంగా విన్నారు. కొదంరు మధ్యలో ఉ్రదేకంతో ప్రార్థనలో కన్నీరు కార్చుట గమనించాను. పరిశుద్ధ ప్రభవు రాత్రి భోజన సంసాకరము ఆచరించారు. రొటైట ద్రాక్షరసం సీవాకరించి ప్రార్థించారు. నా భార్య నాపట్ల జరిగిన అద్భుతాల గార్చి బహిరంగ సాక్ష్యము చెప్పాలని కొరగా నాకేమీ నడిపింపు రాలేదు. నా భార్యతో చేసి నిబభందనను బట్టి అది నిలుపుకోదలచి ప్రార్థన ద్వారా సమస్య సరిషకరించబడిందని సమస్య పరిషకరించబడిందని పాస్టు

బూదిగంత అద్భుత సాక్షులు

271 గారితో వివరించాను. పాస్టరుగారు నామాట విని ఆనందించి క్రీస్తు గార్చి మరి ఎకుకవగా చెప్పాలని ఆశించారు.

ఆయన మాటలను బట్టి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని వివరించుట నాకు నచ్చలేదు. ""నన్ను ప్రైస్తవునిగా మార్చాలని ప్రయతి�స్తున్నారా"? అని ప్రశ్నించాను. నాలో నున్న అయిష్టతను సాటిగా తెలిపాను. ""నేను అన్ని దేవుళ్ళను ఒకే మనససుతో ఆరాధిస్తాను. మీ క్రీస్తేమీ ఎకుకవ కాదండి" అన్నాను. నాకు అన్ని మతాలవారు స్నేహితులున్నారు. సికుకలు, ముస్లిములు, ప్రైస్తవులు వీరందరి నమ్మకాలు చివరకు ఒకే దేవునిలో కలుస్తాయని నా ధృడినమ్మక. నా దృకపధంలో దేవుని యందలి నిజమైన భయము భక్తి ప్రతి వ్యక్తికి నిత్యావసరము. మతం మార్చుకొనుట మంచి పనికాదని నమ్మాను. నేను చాల కోపంగా చిరాగాగ మాట్లాడిననా చాల సహానములో ప్రేమతో నాపట్ల దయంగా ప్రవర్తించి, నన్ను భోజనమునకు రమ్మని వారి యింటికి ఆహావానించరు. నా భార్య గౌరవించే వ్యక్తి గనుక పాస్టరుగారింటికి వెళ్ళాము. ఎంతో ఆప్యాయంగా మమ్ములను వారింటికి ఆహ్వానించి బల్లవద్ద కూర్చొని భోంచేయాలని ఎన్నో రకాల వంటకాలతో సిద్ధం చేసారు. బల్లవద్ద చిన్న ప్రార్థన చేసారు. భోజనం తిను వారందరిపై ఆశీర్వాదం కలాగలని ప్రభుని వేడుకున్నారు.

మేము నిష్రకమంచు సమయాన మరలా ప్రార్థించారు. "వోహాన్ నీర్జ్ గా]్న దీవించండి. ప్రభువు వారి ఉద్యోగంలో సమర్థునిగా కాపాడండి. ఆయన తలపెట్టిన కార్యాలన్నీ సహాలము చేయండి. రాకపోలకలలో తోడుగా నుండండి. వీరి కుటుంబాన్ని దీవిచండి" యీ రీతిగా ప్రార్థించారు. నేను గతంలో పాస్టరుగారి పట్ల చూపిన ఆగ్రహము నిర్లకషమునకు బదులుగా ఆయన నాపట్ల చూపిన వినయము, ప్రేమ, సాకషమము కోరి ప్రార్థించిన రీతిని గ్రహించి, నా అంచనా తారుమారైంది. నేను యిల్లు చేరాక క్రీస్తును ప్రేమించే వారికి చాల సహానముంటుందా? కోపము బదులు దయ కన్నించు �దార్యముందా? నాలో నీకు కలవరము ఆరంభవుయింది. నేను ఏది మాట్లాడినా , ఏమ చేస్తున్ననా, అందరా యింటివద్ద, ఆఫీసులో కూడా వ్యతిరఖత ఎదురొకన్నాను. నాపై నిందలు రాసాగాయి చేయని నేరానికి నేను విమర్శించబడగా నా భార్యను నిందింఆచాను. ఆమె బలవంతంగా చర్చికి తీసికొని వెళ్ళిన నాటి నుండి నాకు శాంతి కరువయిందని గోడవపడాను. నా భార్య శాంతంగా చెప్పినదేమనగా చూడంది, నేను మవ్ములను విడిచి వెళ్ళగలిగననా, నేను నమ్మిన ప్రభువును వదిలిపెటటలేదని

బూదిగంత అద్భుత సాక్షులు

272 గ్రహించండి". నాలో అలజడి చెలరగింది. నాకు నా భార్య సలహాలు ప్రార్థనలు చాల అవసరము. అత్యవసర పరిస్థితుల్లో ఆమె ప్రార్థన నన్ను సంరక్షిస్తుంది. ఆమె నాకు చాల ఆదరణనిస్తుంది. ఆమె నాకు చాల ఆదరణనిస్తుంది. సహకారమస్తుంది. ఆమె విశావాస జీవితం, నమ్మికలో కూడిన ప్రార్థనలకు దారవైతే చాల కష్టముల నెదురొకవాలని భయపడాను. ఆ రోజుల్లో, నా సోదరునితో భిన్న అభిప్రాయలవల్ల ఆ ప్రాంతం నుండి దారంగా క్రొత్త యిల్లు వెదకి వెళ్ళాలనే నిరణయమునకు దారి తీసింది.

దేవుడే యీ ప్రాంతం నుండి అబ్రహామును లోతు నుండి ప్రత్యేకించుకున్న రీతిగా నన్ను దారపర్చారు. నా భార్య నీతాను ప్రార్థించమని అడిగాను. మా మామగారి స్నేహితుడు ఆయన యిల్లును ఆశ్చర్యంగా విాకొరకు సమకూర్చారు. అడావానసు డబ్బు లేకుండా అద్దె యింటికి వెళ్ళుట అసాధ్యమయిననా అద్దె డబ్బులు లేకుండా యింటిలో చేరమని దయ చూపుట దేవుని కృపయే. నా భార్య చేసిన ప్రతి ప్రార�ననా ఆమె నమ్మిన క్రీస్తు ఆలకించి జవాభస్తూన్నారు కదా! నేను కూడా నేను నమ్మిన దేవుళ్ళను ప్రార్థించి పూజిస్తూనె వున్నాను గానీ నాకు జవాబైన్నడా రాలేదుకదా! ఈ రీతిగా ఆలోచనలారంభించాను. నా భర్య తన నమ్మకాలన్నీ దైవ గ్రంధములో వాగ్దానాలు నవ్ముట క్రీస్తును క్రీస్తు జీవితాన్ని సువరాతను అంగీకరించటను బట్టి ఆయన ప్రసన్నతతో ఆయన పేర ఏది అడిగినా ఇస్తానని బైబీబలులో చెప్పారని స్పషీటకరించింది.

ఆమె చెప్పిన మాటలు నమ్మాను. బైబీలు కావాలని అడిగాను. అది చదువుట కారంభించాను. నేను సావార�ంతోనె చదవదలిచాను. కేవలము దైవ వాక్యాన్ని నవ్ముట వలన ప్రార్థనలకు జవాబైట్లు లభిస్తుంది? యిదే సత్యాన్ని నిరూపించాలని ఆశించాను. పంతంతో చదువసాగాను. కింగ�్స జేమ్స్ బైబీలులో ముతతయేసు వారతతలో ఆరంభించాను. మొదటగా నాకేమీ అర్థం కాలేదు. వంశావలి గమనిసేత చాల బోరుగా తోచి, యిక చదవలేనని, ఆపివేయదలచాను. ఎందుకో పూర్తిగా చదివి పరీక్షించాలని ఎంచాను. సరిగాగ కొండవిాద ప్రసంగము గల మత్తయి 5వ అధ్యాయము చాల ఆసక్తికరంగా కనిపంచింది. మత్తయి 5:39

క్రీస్తు సహానములో జీవించాలని ప్రోధువులో ఒక చెంప మీద కొట్టినచో మరోక చెంపను త్రిప్పాలన్న సత్యం మహాత్మగాందిగారు జాతిపితగా తెల్పారు. ఒక్కమాట

బూదిగంత అద్భుత సాక్షులు

273 నాకు తెలసుగానీ, మరెన్నో గొప్ప విలువైన మాటలు చదువగా నా ఆత్మీయ నేత్రాలు తెరువసాగాయి. వింతైన ప్రాంతన నా గండెల్లో నిలిచింది. నా శరీర ఆతతవులలో ఉల్లాస భరితమైన ప్రశాంతతా భావం గండె*్న నింేపసింది. నాకేనాడా ఆ భావం తోచలేదు. ఎన్నో ఆధ్యాత్మిక స్థలాలు దర్శచాను. ఎన్నో పూజలు శ్రద్ధతో చేసానుగానీ, ఏనాడు నాలో ఆ వింత ఆనందం తృప్తి కలుగలేదు. నాకు యిహలోక సంబంధంగా ధనము, పలుకుబడి, బలగం అన్నీ వున్నాయి. కొరతలేని జీవితంలో అశాంతి శూన్య భావంవెన్నంటేది. బైబీలు ధ్యానంలో అదంతా తొలగి గొప్ప నెమ్మది పొందాను. గతంలో గొప్ప జీతముతో ఎన్నో దేశాలు ఉద్యోగరిత్యా తిరిగి ఎన్నో గొప్ప సాటర్ �టళుి సంచరించాను. వినోదాలు తిలకించాను. కానీ క్రీస్తులోనె తృప్తి సంతోషముంటుందా? ఆలోచించని క్రీస్తు పలికన గొప్ప మాటలు నాలోఆశ్చర్యన్ని కలిగంచాయి. ఎన్నో గొప్ప పుస్తకాల్లో ఎన్నో భావాలు చదివానుగానీ హృదయము స్పందించిన అనుభవము మొదటిగా ""లోకానికి వెలుగను నేనే, నేనే ఏకైక మారాగన్ని, సత్యాన్ని, జీవాన్ని. ఆది అంతము నేనే. యీ విలువైన ఆర�వంతమైన వాక్యాలు వాగ్దానాలు మృదు మధురమైన తప్పిగొన్నవానికి దాహం తీరచుట రీతిగా నాలో తృషణ అధిక పుస్తకాలలో గొప్ప పుస్తకవైన బైబీలు చదువుటకారంభించింది. ప్రతి ఉదయాన్నె దైవవాక్యం చదువుట కారంభించేవాడిని. అనుదినము నాతనంగా ఆయన ప్రేమను చవిచూచేవాడిని. అత్యానంద భరితుడనై నాతన శక్తి నాలో నిలిచేది. పరిశుద్ధాత్మ నింపుదల ఏమటో అనుభవం కలిగంది. ఆయన సన్నిధి ఎట్లుంటుందో నా భార్య ఎందుకింతగా క్రీస్తును ప్రేమించిందో గ్రహించాను. క్రీస్తు చెప్పిన ఉపమాన సందేవాలన్నీ నాలో గొప్ప ఆర�వంతమైన విజ్ఞాన వివేకాలను కలిగంచాయి. యిర్మయాలో చెప్పిన వాగ్దానాన్ని సవాతంత్రించుకోగలాగను. "" నాకు మొఱ్ఱ పెట్టుము. నీను నీకు ఉత్తరమిచ్చెదను". యిర్మయా 33:3 ""నీవు గాడిడవైన సంగతులను నీకు తెలియజేతను".

శ్రమలో వెు��పెటాటలి. జవాబులభిస్తుందనియు, ఆయనే మంచి కాపరి. పచ్చికగల ప్రాంతాలకు నడిపించగలరనే వాగ్దానాన్ని బట్టి నా బార్య ద్వారా పాస్టు గారి సందేశాల చింత గొప్ప పార�ాలునేర్పించారు. నేను తెలసికోలేని నిగాడిడ సత్యాలైన్నో ఎందరికో తెలియని అమాల్య పెన్నిధి వంటి సత్యాలు బైబీలులో పొందుపర్చబడాడ్యని గ్రహించాను. చాలమంది ఆత్మీయంగా గ్రుడిడ్వారై చూడలేని దసి�తిని బట్టి దు'ఖపడాను. నేను కూడా గర్వంతో క్రీస్తును రక్షకునిగా అంగీకరించక కాలయాపన చేసానని

బూదిగంత అద్భుత సాక్షులు

274 పశ్చాత్తాపంతో క్రీస్తును చేరి మారు మనససు పొంది బాపీతస్మము ద్వారా స్మఘ సరభయడనై రొటైట ్రదాక్షరస ్రకమముపాటించి ఆనందిస్తున్నాను. బైబీలు సాధారణ జీవితాలను అసాధారణ విశ్వాసులుగా అద్భుతాలైదురొకను ధన్యతనిస్తుందని నేను అనుభవంతో సాకషమవవాగలను. గతంలో నా అనుభవాలన్నీ వ్యర�మేగానీ క్రీస్తును కనుగొనుట ద్వారా నా జీవితం అర్థవంతంగా మారింది. శక్తి పూరితంగా జీవిస్తూ సాక్షిగానున్నను. ఈ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. నన్ను చైతన్యవంతుడిగా నిలిపి జీవిత పరమారా�న్ని బోధించింది. నా కళ్ళు తెరిపించి నాతన శక్తి, నాతన అవకాశాలు నాతన అనుబందాలతో యితరులను ప్రేమించు కృప నిచ్చింది. "" వంఇచ సాక్షిగా మార్చుము" నాదేవా, నీ కొర్రై జీవించే ధన్యత నివ్ము. నీవే ఏకైక రక్షకుడవని చాటనివ్ము. హల్లెలూయా.

Photograph from page 284 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 284

సికుకమతం నుండి సజీవుడైన క్రీస్తును కనుగొన్నాను.

ఇందర్ మోహన్ సింగ్, పంజాబ్.

మత్తయి 11:28

ప్రయాసపడి భారము మోయు సమసత ప్రజలరా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగ జేపసదను".

ప్రభువు దివ్య నామములో మీకు శుభము కల్గుగాక. నా పేరు ఇందర్, మోహన్ సింగ్. సికుక కుటుంబములో జన్మించాను. పుణ్యకేష్రతాలు దర్శిస్తూ వేదాలు చదువుతా, పూజలలో గడిేపవాడను. మా కుటుంబీకులంతా గొప్ప విద్యావంతులుగా డాకటర్లు, ఆర్మీ ఆపఫీసర్లుగా మా ప్రాంతంలో మంచి పేరు పొందారు. నేను నాయింటి వార్లో చిన్నవాడిని. నలుగురిలో బలంగా వుంటా, దారభ్యాసాలలో అందరినీ మంచిపోయాను. నా అపపలు అక్క ప్రవేటు సాకలు అభ్యాసము పొందలేదుగానీ మా నాన్న ఆర్మీ ఆఫీసరుగా పని చేఇస 42 నెలలు ఇటలీ, విగుపుత దేశాలలో సంచరించి వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఉద్యోగినిగానున్నారు. చివరి కుమారుడిగా నాపట్ల ప్రత్యేక ప్రేమలో క్రొత్తగా ఇం^్లషు మీడియాం సాకలు ఆరంభిచగా పసయింట్ జేవియర్ సాకలు రోమన్ కాధలికుకల అదిపత్యంలో నున్న ఢిల్లీలో నా చదువు

బూదిగంత అద్భుత సాక్షులు

275 ఆరంభమైంది.

సరిగాగ 52 సంవత్సరాల క్రితము 1960వ సంవత్సరములో జనవరిలో ఆ సాకలులో చేరాను. యింటి వారితో సికుక దేవాలయలన్నీ దర్శించేవాడిని, సికుక మత గ్రంధాలు శ్రద్ధతో పరి�ంచేవారము. నేను 4వ తరగతిలోనుండగా క్రీస్తు యేసు గార్చి స్నేహితులు గురువులు నాకు పరిచయం చేసారు. ఆసాకలు గొడలు పై నలుపు తెలుపు రంగులో క్రీస్తు ముళ్ళ కిరీటధారిగా సిలువలో వ్రేలాడనట్లు రకతధారలతో నుండగా నేను చూచేవాడిని. ఎందుకింత శ్రము కలిగంది అని ఆలోచించేవాడిని. ఆ తర్వాత 8వ తరగతిలో చిన్న పాయకట్టు పసైజు బైబిళ్లు గిడియన్లు మాకు పంచిపెటాటరు.అపసం;్ల జరికగ ఉదయకాలంలో ప్రార్థించి యిచ్చిన చిన్న పుస్తకం గార్చి నాకేమీ తెలియదు గనుక పట్టించుకోలేదు. నా జీవితము యవ్వన స్నేహితులతో విలాసాలు, మత్తు పానీయులకు అలవాటు చేసికొన్ననా మతపరంగా 40 రోజుల ఉ పవాసాలు, గురువ్వార్ దర్శించుట, ఆచారాలన్నీ చాల క్రమంగా పాటించాను.

నా యాధృచ్చిుక జీవితగమనంలో ఏ మాత్రమా శాంతి సమాధానాలు లేకపోయేను. యాంత్రికంగా నా జీవితం సాగింది. ఏ దేవునికి సన్నిహితంగా లేను, యధావిధిగా పూజలు ఆచరంగా ముగించేవాడిని. ఒకసారి నేను బైంగుళూరునకు జి.టి ఎక�్సపప్రస్ ట్రయిన్లో ప్రయాణము చేయవలసివచ్చింది. అనుకొని పరిస్థితుల్లో రైలు పటాటలు తప్పి నాగపూర్లో గొప్ప ప్రమాదం ఎదురొకన్నారు. నా జేబులో బైబీలు ఉంది. ఆ దేవుడే దాతలను పంపి నన్ను రక్షించాడని తర్వాత గ్రహించాను. నాకేమీ గాయాలు కలుగలేదు. నా శరీరముపై చిన్న గాటు కూడా తగులలేదు. చాల ఆశ్చర్యం కలిగంది. ఆ క్షణంలో మధురసవారం స్పష్టంగా వినిపంచింది. మనిషిగా

" దీవ � వీ�అ" నుండు అరె, నేను మనిషిగా జీవించుట లేదా? ఏదో ఒక కధల పుస్తకమని నమ్మాను. మాకు వెార్ల్ తరగతిలో రక్షకుడు యేసు గురించి పాఠలు క్రమంగా తొమ్మది పదవ తరగతులలో బోదించసాగారు. సరిగాగ 1968వ సంవత్సరములో 10వ తరగతిలో నుండగా మా నాన్నగారు చాల జబ్బుపడి ఆసప్రతిపాలయయారు. 16 యానిట్ల రక్తమును ఎకికంచారు. ప్రాణ భయంతో అందరము చాల గాబరాగా దేవుళ్ళను ప్రార్థించాము. నారకందుకో నా జేబులోనె గిడియన్ చిన్న బైబీలు దాచుకొనే వాడిని. దానిని చదువుట కారంభించాను. నేను నేరచుకున్న ప్రార్థనలు క్రీస్తు యేసు రక్షించనని భావించి ప్రార్థించాను. నా యదార్థ తను గుర్తించిన క్రీస్తు నా దీన ప్రార్థన ఆలకించాను. నా

బూదిగంత అద్భుత సాక్షులు

276 తండ్రిన స్వస్థపర్చారు. చిన్న వయససులో ఆమేశంతో నమ్మిననా ఆ తర్వాత క్రీస్తును గౌరవించుటకు మానివేసాను. కానీ గిడియన్ బైబీలు నా జేబులో నుండి తోలగించుకోలేదు.

ఆ తర్వాత కాలేజీలో చేరాను. చాల డి^్రలు పొందాను. మాస్టు డి^్ర, లా డి^్రలు ముగించాను. క్రమంగా దారభ్యాసాల పాలయయాను. ఆమాట నా ఆత్మలో మనససులో శరీరంలో నిండి పెల్లుభకి వచ్చిన మాటగా గ్రహించాను. నా బాల్యంలో చదివిన సాకలులో ఆమాట మోటో ఆదర్శ వాక్యంగా ఉండేది. ఇక ఆ తర్వాత ఆ్రగాలో నేను చదివిన 6వ తరగతి ఉపాధ్యాయుడు కనిపంచాడు. నా జీవిత గమనాన్ని బైంగుళూరులో మరచుకోలేకపోయాను. నాకు కనిపంచిన వ్యక్తి ఢిల్లీలో ఉద్యోగిగా నుండగా క్రీస్తు గార్చిన విషయాలు మా మాటల్లో దొర్లాయి గానీ నాలో సరియైన నమ్మకం లేదు. నా హృదయం దేవుని దృష్టిలో మారుప లేనిదై యండగా, వెచ్చగా చల్లగా లేక నులివెచ్చని ఆత్మీయ స్థితిలో నున్నానని సరియైన మనిషిగా తనని గ్రహింపు కలిగంది. మనుష్యుల దృష్టిలో దేవుని దృష్టిలో నా జీవితం యాదార�ంగా లేదు. దేవుని దృషట నన్ను నిరంతరము వెంటాడుచునె వుంది. నా పట్ల ఓరుపతో నా దేవుడు నన్ను కనిపెట్టి చూస్తూనెవున్నారు. 1978 మార్చి 17వ తేదీ మొదటిసారిగా ఢిల్లీలో గొప్ప తుఫాను మొదటిసారిగా ఢిల్లీలో గొప్ప తుఫాను భీబభత్సము కలిగంది. నేను నివసించే ప్రాంతానికి సరిగాగ అరవైలు దారంలోనె జరిగింది.

నన్ను రైలు ప్రమాదం నుండి గతంలో రక్షించిన దేవుడు. ఆ తర్వాత తుఫాను నుండి బ్రతికించరు. నా జేబులో నున్న బైబీలు, ఆ వాక్యా*్న వ్రాయించిన సృష్టికరత మహిమగా నాకు స్పష్టంగా గ్రహింపు కలిగంది. నన్ను తన భడడ్గా ముద్రించుకొని సంరక్షిస్తున్నారని నా మనసాక్షి నన్ను నమ్మించింది. వెంటనే నా కాథలిక్ స్నేహితుడు స్తిత్తో సంప్రదించాను, నేను క్రీస్తును గార్చి తెలిసికోవాలనే కోరిక వుంది, నన్ను చర్చికి తీసికొన వెళ్ళగలవా? అతను నా కొరిక మన్నించగా 1978 ఏప్రిల్ నెలలో సీర్రకట్ హార్ట్రల్రైడల్ నయాడి�్లలో నుండగా వెళ్ళి ఆరాధనలో పాలుగన్నాను. గతంలో తుఫాను భీబభత్సం నన్ను బభయాకాంతుడిని చేసింది. రాత్రి పగలు యిదే కలవరం కలిగనందన ప్రతి రోజు ఆరాధనలో పాలుగన్నాను. ఆదివారాలు తప్పనిసరిగా మంచి భక్తుల సహవాసం దొరికేది. అనుకోని రీతిగా నేను వెళ్ళే రక్రైస్తవుల చర్చి స్థలము ఎదురుగానె సికుకలు దర్శించే పుణ్య స్థలము బంగ్లా సాహెాబ్ గురుద్వారా ఆలయము

బూదిగంత అద్భుత సాక్షులు

277 నిలిచింది. నయాడి�్లలో మా నాన్నగారు ప్రముఖ డాకటరుగా నుండేవారు.

పలుకుబడిగల వ్యక్తి గనుక సికుక దేవాలయము దర్శించేవారు నేను ఎదురుగానున్న చర్చికి రోజు వెళ్ళుట గమనించి మా నాన్న గారిక చెప్పేసారు. సికుకమత ఆచారంలో యిష్టతగల మా నాన్న ఉ్రగుై యింటివారికి చెప్పగా అందరూ చాల కష్టం కలిగంచే పని చేస్తున్నానవి భావించి నన్ను బైదిరించి క్రీస్తు ప్రేమ నుండి నన్ను దార పర్చాలని ప్రయత్నించారు. నిష్టగల సికుక డాక్టు కొడుకుగా పరువు తీసేస్తున్నానని చా బైంబేలు పడ్డారు. నా స్నేహితులు బంధువులు, మా నాన్నగారి రోగులు వీరంగా చూడకుండా రోజు చీకటిపడిన తర్వాత చర్చిని దర్శంచదలచాను. నేను రోజు వెళ�ి చర్చి పారిష్రపీస్టు నన్ను దేవుని గార్చి చెపుటలో నడిపించి, వారంలో ఒకసారి జరికగ ఉజ్జీవ ప్రార�ననలు స్థానిక ్రపీస్ట నాకు బాపీతస్మము

(జ��తీబరఎ�్�ష ూతీ�వవతీ వీవవ్వ�అస్త్రర) యివ్వడానికి నిరాకరించి కాలయాపన చేసాడు. నాకుఆత్మీయ స్థిరత కాథలిక్ ఆచారల గార్చి నమ్మిక కోరాడు. నాకు ఉపయోగకరంగా నుండేలా క్రొత్త ఆరి�భషప్ వేంచేసి నా నమ్మకాలను గుర్తించి నేను చెప్పిన జవాబులను విని తృపితపడగా 1991 యిాస్టు ఆదివారము నాకు బాప్తిస్మమచ్చారు. నేను ప్రభు రాత్రి భోజన సంసాకరాన్ని ఆచరిస్తూ క్రమంగా ఆరాధనలలో పాలుగనేవాడిని. ఆ తర్వాత అమెరికాలో ప్రవేశించాను. క్రొత్త జీవితంతో పాటు సమీపంలో నున్న క్యాధలిక� చర్చిని వెదకి క్రమంగా దర్శించేవాడిని.

నవీనా వంటి ఆచార ్రకమాలన్నీ పాటిస్తున్నపపటికీ నాలో నున్న శున్య భావాలు నన్ను బాధించేవి. నేను కోరిన ఆత్మీయు సహవాసంలో నిజమైన ఆనందం శాంతి కలరువయయాయి. అభిషేకంలో కూడిన అనుభవంతో క్రీస్తుకు అతి సన్నిహితంగా ఉ ండాలనే తపన నాలో చెలరగి దహించసాగింది. 2006వ సంవత్సరములో క్రిస్మస్ నాడు క్రిస్మస్ రాత్రి జరికగ గొప్ప డిన్నర్ నాకు పరిచయం కలిసింది. ఆమె అంకుల్ డాక్టు డేవిడ్ రాజ్ గారు బాలిటమోర్ నండి విచ్చేసారు. నేను నా స్నేహితురాలి బంధువులతో కొన్ని గంటలు పరిచయంగా మాట్లాడుకోగలాగము. కొన్ని రోజులు తర్వాత మరలా కలిసారు. వారి పరిచయం నాకు చాల వింతగా క్రొత్త ఉత్సాహాన్ని కలిగంచేది ఎందుకనగా వారి పాటలు వారి ప్రార్దనలు క్రీస్తు ప్రేమపట్ల ఆసక్తి నన్ను ఆకర్షించాయి. 2007 ఫిబ్రవరిలో తిరిగి బాలిటమోర్ వెళ్ళిన డేవిడ్ రాజ్ గారు ఫోనులోనాలో సన్నిమత బాంధవ్యాన్ని పెంచకన్నారు.

నన్ను నా మతసు�రాలిగాప సికుక విశావాసం నుండి 5 సంవత్సరాల క్రితము

బూదిగంత అద్భుత సాక్షులు

278 మతం మార్చుకొని క్రీస్తును విశ్వాసిగా అంగీకరించగా నాకు ఆమె ఫోను నంబరు యిచ్చి నాతో ఆమె సాకషానుభవా*్న పంచుకోమని హెచ్చరించారు. నాకు ఆమెతో పరిచయం చాల ఉత్సాహం కలిగంచింది. ప్రతి సమయాలు, ప్రతి వ్యకుతల పరిచయాలు ప్రభువే నిర�శించి సరియైన నమ్మకాలేరపరచుటకు దేవుని ప్రత్యేక సంకలపంగా ఏరపడునని నారకందుకో దృడినిశ్చయత కలిగంది. ఒక మంచి రోజు సికుకమతం నుండి ప్రైస్తవులైన స్నేహితురాలు భర్తతో నన్ను దర్శించిట్రై మా యిల్లు చేరారు. ఆ రోజు నా జీవితంలో మరపురానిరోజు. 2007 ఆగషుట నెల వారిని మొదటిగా చూచాను. వారు నాతో గడిపిన కాలము రెందు రాత్రులేగానీ, ఆశ్చర్యంగా నాలో పాతకొని పోయినప్రైస్తవ క్యాథదలికుక ఆచార వ్యవహారా�న్న తల్లక్రిందులు చేసే రీతిగా మా సంభాషణలు ఆసక్తికరంగా కొనసాగాయి. వారు నాలో నాటిన విత్తనాలు ఆధ్యాత్మికంగా విలువైన ఆత్మీయ పంటకు అంకురారపణ జరిగింది. నాలో గణనీయమైన మారుప కొనసాగింది. పరలోకపు తండ్రితో నాకు అతి సన్నిహిత సహాచర్యం లభించు ధన్యత నిచ్చింది.

వారు నన్ను విడిచి వెళ్ళిన తర్వాత నేను వెళ�ి చర్చికి ఉజ్జీవంతో ఆరాధించే మంచి ్రకమమున్న చర్చికి వెళ్ళుటకారంభించాను. నా భార్య పాస్టు పఘలిడెపాలాగా]్న సంప్రదించి కలిసి వారి అదిపత్యంలో చర్చిని అనసరించాను. క్రొత్త పాస్టు గారు అతని భార్య సుస్సి క్రీస్తు గార్చి మాట్లాడారు. మేము మా క్యాధలిక� విశావాసం నుండి ఉజ్జీవము గల ప్రొటాసటంట్ విశ్వాసులముగా వెంటనే మారుటకు జాప్యము చేసాము. పాస్టు పాలా గారు గతంలో మా అబ్బాయిని ఒక సోటరు వద్ద కలిసాడట. ఆయన క్రీస్తును గార్చి వివరించాడు. మా అబ్బాయి వ్యాపారంలో దించాలని యుత్నించాడు. వారిద్దరి ప్రయత్నాలలో విజయము పొందలేకపోయారు. ముందు వెనుకలలో దేవుని చిత్తమే చివరకు నెవరరునని నమ్ముతాము. ఒక మంచి పాటలో ప్రతి సంఘటనియు ఆయన సమయంలోనె నెరవేరును. అవి కంటికి కనబడవు, మనుష్యుల హృదయానికి గోచరము కాదు. ఎవరో అనామకులు నాదగ్గరకు వచ్చి క్రీస్తు ప్రేమను గార్చి వివరించుట, ఆచారముల నుండి మమ్ములనువెతికి తీసి క్రీస్తుతో అతి సన్నిహిత సంబంధాలను నెలకొలుపట చాంపియన్లకే చాంపియన్ అయిన క్రీస్తును నాతన రీతిగా ఆరాదించసాగాము. సరియైన మార్గములో మేము నేడు ప్రయాణించుటకు క్రొత్త పాస్టర్ పాలాగారిని నాభర్త ఆహావానమును బట్టి సంతోషించు క్రీస్తును ఆరాధిస్తున్నాము. మా కదలికలన్నిటి వెనుక క్రీస్తు హస్తము స్పష్టంగా కనిపస్తుంది. ఆ తర్వాత తపపడడుగులు

బూదిగంత అద్భుత సాక్షులు

279 వేస్తూ క్రీస్తు మరగంలో సాగిపోయాము. పరిశుద్ధ గ్రంధమే మా వెనకనున్న గొప్ప శక్తి బలము విశావాసవైయున్నది. బైబీలు స్టడీకి వెళ్ళుట ప్రార్థనలకు హాజరగుట, క్రమంగా ఆదివార ఆరాధనలలో పాలుగనుట మాకు స్పష్టంగా అర్థమయింది.

తోటి విశ్వాసులతో స్తుతించుట చాల ఆసక్తిగా ఆనందంగా ఉండేవి. గతంలో మాస్కి కాథలిక్ విశావాసం పూర్తిగా పై పైకి ఎగిరిపోయిన రీతిగా యేసుక్రీస్తు అనుబవముతో సాగిపోయాము. క్రీస్తే తన త్యాగం మరణము పునరుత్థాన బలం ద్వారా మా జీవితాలను మర్చారు. ఈ జీవిత పోరాటంలో నిజమైన శాంతి, ఓరుప, విశ్వాసము సహవాసం కొరకు దార ప్రయాణవైనను యిష్టంగా వెళ్ళేవారము. మా హృదయాల్లో నిలిచిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నింపిన శాంతిన బట్టి ఓరుపతో సమసతమా చేయగలాగము. దైవ కుమారుడు, నిషకలంకముగల గొరర్ర్రిల్ల నా పాపములన్నీ బభరించ సమర్థుడు గనుక ఆయన నామములలో ఏది అడిగిన దేవునికుడి పార్శిమున ఆసీనుై మన ప్రతిప్రార�నను ఆలకించివాడు. అడగాలి, వెదకాలి, తటాటలి. మనకేది ్రశ�షటవెా అది మనకు చేయుగ సమర్థుడు. పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి యే మన ఆలోచనలు, మన మాటలు వుంటాయి. ప్రతి ఆటంకాలను తొలగించువాడు ప్రభువే.

దేవుని చిత్తంతో మనకేది యిష్టమో అది దయ చేస్తారు. మనకంటే దేవునికే ఏది ఉత్తమమో అది తెలసతుంది. మన బభవిష్యతతంతా ఆయన చేతిలోనే ఉంటుంది. పసైతాను గరి�ంచు సింహమువలె పైపైకి రాగలముగానీ అది నిద్రించక విశ్వాసులను వెంబడించి విశావాస హీనులను చేయాలని తలసతుంది. విశావాసంలో సి�రులముగా అంతిమ విజయము మనకేనని నవ్మాలి. దేవుడు మన పకషమేతే విరోధి ఎవరు? మనకు వ్యతిరఖముగా నున్న ఏ ఆయుధమా వరి�ల్లదని ప్రభువు తెల్పారు. నా జీవితంలో ఎన్నో విభిన్న అనుభవాలు, అవమానాలు నిందలు ఎదురొకని చివరకు ఆయన ప్రేమవల్ల ఉత్తమమైన మారగంలో నేడు నడిచి అనేకులకు నేను వెళ్ళు మార్గము నన్ను విజేతగా నడిపించే యేసునకే తెలసునని సాకషమవవాగలను. క్రీస్తే మన మంచి కాపరి, మేపరి ఆయన గొరర్రలముగా ఆయన చెంతకు ఆనేకులు ఆయన స్వరము విని ఆకరి�ంచబడునట్లు మేము ఆత్మ జాలరులుగా చేయు సేవ పఘలించనట్లు చదవరులంతా ప్రార్థించమనవి. సికుక మతం నుండి క్రీస్తు అనుచరులుగా నేడు మేము క్రీస్తు ప్రేమలో ఆనందించుచూ, ఈ అనుభవ సాకషమందించే ధన్యతనిచ్చిన ప్రభునకే స్తుతి ఘనత మహిమ సదా కల్గుగాక ఆమెన్ హల్లెలూయ.

బూదిగంత అద్భుత సాక్షులు

280

↑ పైకి / Back to top