
క్రీస్తులోనె గొప్ప పెన్నిధి కనుగొన్నాను.
సునీల్రానె, గోవా.
""దేవుని చిత్తమేదో పరీక్షించి తెలసికోనునట్లు మీ మనససు మారి నాతన మగుట వలన రూపాంతరము పొందుడి".
నాపేరు సునీల్. గోవాలో జన్నించాను. సనాతన హిందా ఆచారాలతో పెరిగాను. దేవుని గార్చి తెలిసికోవాలని నిత్యమానాకు ఆశుండేది. విగ్రహాలను రో� పూజించే సమయంలో కొన్ని కంఠతాగా చెప్పు శ్లోకాన్నీ వల్లించేవాడిని. చాల విషయాల్లో పండితులను ప్శ్నంచాలని ఆశించేవాడిని.
నేను విగ్రహాల ముందుగా కొన్ని తీపిపదారా�లు అర్పించేవాడిని. తెల్లవారసరికి అవి కనిపంచపోగా, నా అరపణ అంగీకరించారని సంతోషపడేదాన్ని, తెల్లవారు వరకు ఒక రోజు కనిపెట్టి చూడగా నాకు నిరుత్సాహము కల్గురీతిగా దేవుడుకాదుగానీ ఎలుకలు తినుట చూచాను. ఒకసారి పూజలు చేసే వేళ్లో మంత్రాలు వల్లించే స్యంలో ఒకరిని ప్శ్నంచుచున్నట్లు విన్నాను. నీవేమ వల్లిస్తున్నావో నీకు అర�మవుతుందా? సంసకృతంలో నున్న శ్లోకాలలో ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను పూజలు చేసిననా చాల కంగారుగా సంశయంతో చేయసాగాను. దేవాలయాలను దర్శించుట ఆపివేశాను. తర్వాత ఏం చేయయాలి? ఎలా ప్రార్థించాలి?
ఒక రోజు ఆరుబయట పండుకొని ఆకాశం వైపు చూస్తూ తెలియని దేవుడికి ప్రార్థించసాగాను. ""ఓ భగవంతుడా! విశావాన్ని సృష్టించిన వాడా, నీవెట్లుంటావో తెలిసికోవాలని ఉంది. నీవుంటే నాతో మాట్లాడండి. నాకు సహాయము చేయండి. నిన్నే అన్వేషిస్తున్నాను. ఆ తర్వాత దేవుని కనుగొనాలనే ఆశతో చాల స్థలాలు సంచరించాను. ధ్యానిస్తూ ఆశ్రమాలకు వెళ్ళాను. గుఉవులను దర్శించాను. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను. 1996లో ఉద్యోగము కూడా కొనసాగించేవాడిని కానీ ఆధ్యాత్మిక అన్వేషణ మొదటి పనిగా ఎన్నో షాపులు తిరిగి వేదాల పుస్తకము విషుణపురాణము కొని దాన్ని గార్చి చదివి తెలిసకోగలాగను. ముఖ్యంగా బుకగవాదము
బూదిగంత అద్భుత సాక్షులు
281 10వ పుస్తకంలో చెపపబడినట్లు, ఆదియందు దేవుడు అత్యన్నతమై ఉండెను". ఆదేవుని నోటి నుండి మొదటి మాట ఆరంభవుయింది. అది వెలుగు రూపవై ఆయన ద్వారా సర్వం సృష్టించబడిన దేమనగా, ""ఈ లోకంలో పాపమంతా ప్రథమపుత్రుని ద్వారా సమసిపోతుంది". అతను చెకకబండపై త్యాగం చేయువాడై యంటాడు. అతని వస్ర్తాలు బలిగా అర్పిస్తారు. అది అతని బాడ� రకతసికతమగును". ఈ వచనా లేమ నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఖురాను, బైబీలు కూడా చదివాను. క్రొత్త నిబంధన అను ప్రైస్తవుల మత గ్రంధంలో నాకున్న ప్రశ్నలకు సరియైన జవాబు లభించింది. నా మనససుకు వికాసము కలిగంది. బైబీలు చదువు చన్నప్పుడు నాలో గొప్ప తపన, ఆసక్తి, ఆనందమతో నా మనోభావాలు గత పుస్తకాలు చదివినపుడు వలైకాక, భిన్యంగా బావించుట నాకే ఆశ్చర్యము కలిగంది. నేను భోజనము సా�నము చేయుట మరిచపోయి ఆ బైబీలు చదువుటలో �నమయేయవాడిని. క్రీస్తు వాక్యము రెండు అంచుల ఖడ్గమై నా హృదయాన్ని తాకింది. నాలో వింత పరిణామాలు కలిగంచింది. నజరయుడైన యేసు }మకందని రీతిగా నాలో మారుప తెచ్చారు. ప్రతి వాక్యము సరిగాగ గ్రహించగలాగను. క్రీస్తు జ్ఞానము గురించిన నిదికి బంధించిన పెటైటకు తాళ్ము దొరికినంత ఆనందం కలిగంది. ముఖ్యంగా కొన్ని వాగ్దానాలు నన్ను అశ్చర్యపర్చాయి. ఉన్నతమైన దేవుని నోటినండి వచ్చాను. అన్ని జీవరాసులలో ప్రధముడను. నేను సృష్టించిన వెలుగు ఎన్నటికీ సమసిపోదు. వేదాలలో చదివిన వాక్యానికి సన్నిహితంగా తోచింది. నా జీవితంలో యేసు గార్చిన సత్యాలను తెలిసికోనుటకు బట్టి చాల ఆనందించాను. ఆ క్షణం నేను సాకషంగా పడి కన్నీటితో ప్రార్థించాను. పరిధుదా�త్మ తాకిడి నన్ను తాకగా కరంటు ప్రవహించినంతగా భావించాను. నా శరీరములో వణుకు ఆరంభమైంది. ఏడచుటకారంభించాను. నా పాపాల కొరకు మరణించన క్రీస్తే నా రక్షకుడని పూర్తిగా చాటి చెపుప వచనాలైన్నో వేదాలలో కనిపంచాయి. బలిపశువు క్రీస్తే ప్రధమ పుత్రినిగా జన్మించిన వాని యందు నమ్మినవారు ఆయన నామాన్ని నోటితో ఉచ్చరించువారు. ప్రపంచములోనె విడుదల పొందగలరు. మర నామముతో రక్షణ లభించదు. బైబీలులో యీ రీతిగా వరిణంచు వచనాలు చాల వున్నాయి. రోమా 10:9 ""యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయంలో విశ్వాసించిన యెడల నీవు రక్షించబడుదువు". బభగవదీిగతలో చెప్పినదేమనగా మతపరమైన నియమాలు కీషణించగా ప్రభువు వేంచేసి
బూదిగంత అద్భుత సాక్షులు
282 పవిత్రులను సంరంక్షించి దేవుని స్మరించనట్లు సి�రపరిచి, చివరి అవతారంలో ఆయన సజీవులను మరణించిన వారిని తీరుప తీరచుటకు తెల్ల గు��వెకిక కత్తి చే బాని (క[కావతారం) వస్తాడని వ్రాసారు. ప్రకటన 19:11-16

క్రీస్తు రెండవ రాకడను గార్చి వ్రాస్తూ తెల్ల గుర్రము ఎకికవ వస్తారని ఉంది. యీ విషయాలు గ్రహించిననా నీనొక హిందావుగానే ఉన్నాను. నా కుటుంబీకులకు స్నేహితులకు ఏమని చెప్పాలి? క్రీస్తును విశ్వాసిస్తున్నాని చెపుటకు సందేహించాను. ప్రైస్తవ జీవితాన్ని వాస్తవంగా ఎలా గడపాలి? ఆచారాలన్నీ మంచి క్రొత్త ఆచారాలనెట్లు అలవరచుకోవాలి? క్రీస్తు శరీర రక్తములో పాలు పొందాలంటే ప్రభు రాత్రి భోజనం సీవాకరించలికదా! క్రీస్తు పాదాల వద్ద నా సమస్యలన్నీ సమర్పించి ప్రార్థించాను. 1999 అకోటబరులో దుబాయి చేరాను. ఆ ప్రాంతంలో నాకు ఉద్యోగం లభించింది. సమీపంలో ఒక సంఘాన్ని దర్శించాను. పాటలు పాడుట చూచాను. నాకు కాథలిక్ సంఘము, టసా�ంటు సంఘములో శాఖల గార్చి అవగాహాన లేదుగానీ, క్రీస్తే నా రక్షకుడు క్రీస్తే నా సృష్టికరత. సజీవుడై నా కొర్రై మరణించి లేచి పనరుదా�నుడయయాడని నమ్మాను. ఆయన శక్తి ప్రభావం ద్వారా నేను సంఘంలో వాక్యము ప్రార్థన సహవాసంలో భాగమై క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాను. హల్లెలూయా.
స్తుతి ఆరాధన గీతాలు నా జీవితంలో క్రొత్త మారుప తెచ్చి కీర్తించు
ధన్యతనిచ్చింది.
అజయు డేవిడ్, నయాడి�్ల.
"" తనకు సోత్రతరూపవుగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభము. నా సాక్ష్యాన్ని మీ కందించే ధన్యత యేసు నా కిచ్చినందుకే దేవుని స్తుతిస్తున్నాను. దేవుని మహిమ పరిచే జీవితము ప్రతి వ్యక్తికి అవసరము. నేను బాల్యం నుండి మంచి క్రమము పాటించే ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. నాకిద్దరు అక్కలు ఒక అన్నయ్య వున్నారు. నేను నలుగురిలో చిన్నవాడిని. అందరూ
బూదిగంత అద్భుత సాక్షులు
283 నన్ను చాల గారాబముగా ప్రేమించేవారు. నేను చాల అమాయకంగా, నెమ్మదితో వినయంగా వెలికగవాడిని. నా జీవితము ద్వారా ఆయన చిత్తం నాలో నెవేరునట్లు నమ్మకముతో నన్ను కాపాడారు. నేను 17వ సంవత్సరములో 3 సంవత్సరాలు ట్రయినింగు కొరకు హాస్టలులో వుండవలసివచ్చింది. నా స్నేహితుల చెడు ప్రభాలవల్ల రోజు రోజు లోకాశలకులోనై పసైతాను ప్రభావానికి గురయయాను. తప్పు అనుకున్న పనులన్నీ చేసేవాడిని. దేవుని దృష్టికి వ్యతిరకవైన పనులన్నీ చేసాను. ్రతాడుగునకు బానిస్నయ్యాను. 1997వ సంవత్సరములో దైవబభయముగల భార్య నాకు లభించింది. ఆమె పేరు శ�ైర్లీరీటా. మాకొక కుమారుడు కలాగడు. అప్పటి వరకు క్రీస్తుకొరకే సంతోషపెటాటలని తలంచలేదు. 1998 వ సంవత్సరములో నా తల్లికి మరణాపాయము గల కేన్సరు వ్యాధికి గురయయారు. ఎన్నో ఆసప్రతులకు తీసికొని వెళ్ళి వైద్యం చేయించాను. కానీ బ్రతకలేదు. 22 ఫిబ్రవరి 1999లో ఆమె ప్రభువు చెంతకు చేరింది. ఆరోజుల్లో నేను చాల చింతకు గురై బాధలో నుండగా పాస్టు ఎరర్నస్టమాల్ గారు ఉజీ�వకూటాలకు వెళ్ళాను. ఆ రోజు ఎంతో ఉత్సాహంతో సంఘమంతా పాటలు పాడుల గమనించాను. "�శీశీ� సవవ స�వ ర�శీశ్రీ�వ"
మొదటి సారిగా అర్థవంతంగా నున్న పాటను విని చాల ఆశ్చర్యపడాను. నా జీవితములో గొప్ప మలుపు కలిగనందన దేవునికి మరింత సన్నిహితంగా చేరాను. నెమ్మదిగా నేను యేసును అంగీకరించి, నేను పాపినని ఒప్పుకున్నాను. నేను నా పాపాల గార్చి విముక్తి చేయుడిన దినము 1999 మార్చినెల సంపూరణ ఆనందంతో నిలిచాను. బాపీతస్మం ద్వారా క్రొత్త జీవితాన్ని పొందాను. 2001లో అత్మాభిషేకాన్ని పొందాను. ఆ తర్వాత ఆత్మల బారము కలిగ క్రీస్తు సేవలో లీనమయ్యాను. దేవునితో అతి సన్నిహిత సంబంధాలను ఏరపరచుకున్నాను. ప్రతి దినము ప్రభుని స్వరం విను ధన్యత పొంది దేవుని చితాతన్ని స్పష్టంగా కనుగొన్నాను.
రోమా 15:20 - వాక్యాధారంగా నా కలను నిజము చేసికొని సువార్త ప్రకటించు భారంతో సాగిపోయాను. నయాడి�్ల నగర్ కాయర్ ప్రాంతంలో 2004లో సంఘం సా�్రించాను. ఎందరో సువార్త విని సతస్థ్లను పొందగలాగరు. దేవుని సన్నిధి చాల బాగా సంచారం జరుగుట స్పష్టంగా చూచాను. దేవుని సేవించుటకు ఆరంభించి సమాలుతో కూడిన పరిచర్య కొనసాగించాము. 100 మందిలో సేవను ఆరంభించాము. ప్రతి వ్యక్తిని శిష్యులుగా చేయాలనే మా ఆశ.
బూదిగంత అద్భుత సాక్షులు
284

కొలస్సి 1:28- సువార్త ప్రకటించు భారం నాపై ఉన్నదని గ్రహించాను. ప్రతివ్యక్తికి సువార్త ద్వారా దైవజా�నాన్ని తెలయజేయాలనియు దానిరకై ఎన్నో శ్రమలు ఎదురుకన్నాము. తిమోతి 1:5
విాలో సత్ క్రియలు ఆరంభించిన వాడు కొనసాగించనని నవ్ముచున్నాను. శ్రమల మధ్య మా సేవను కొనసాగించాము. నా స్వంత అక్క రీటా సామయాల్, నన్ను సేవలో చాల ప్రోత్సహించింది. నా భార్య నా సేవకు భారంతో ప్రార్థించి ప్రోత్సాహాన్ని సహకారాన్ని అందించుట ద్వారా ఆయన సేవతో రాజ్యాన్ని వ్యాప్తి చెందుటలో నా కృషి స్పఘలమయింది. దేవునితో ఎందరో నిబంధన చేసికొని విశ్వాసులుగా నిలిచి యండుటను బట్టి దేవుని ఘనపరచుచున్నాము. మా పసైవ్రై ప్రార్థించండి. యేసు క్రీస్తు మంచి శిష్యులముగా విశ్వాసములు సారగదము. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ నా హృదయాన్ని తాకింది క్రీస్తును
నా రక్షకుడని నమ్మాను.
శామన్ హాంట్, పాకిస్తాన్.
""అనుకూల సమయమందు నీ మనవి ఆలకించితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని".
ప్రభువు కృప అందరితో ఉండునుగాక. నాపేరు షామన్. పాకిసా�నులో పుటాటను. ముస్లిం మతంలో ఆచారాలను నిమగ్నమయయాను, నేను నేరమానవుని జన్మ కలిగయండుట బట్టి బాధలు దేవుడు గ్రహించలేడని తలంచేదాన్ని. ఒక రాత్రి అల్లా నాకు కలలోకనిపంచారు. మనిషిగా నా మంచము చేరాడు. ఒకవేళ్ యేసు సజీవుడుగా మానవజన్మనెత్తి ఈ లోకంలోనున్నందున నా కొరకు అల్లా రూపంలో వచ్చారని ఆ తర్వాత నమ్మాను.
నేను మహామద్దీయ మతసతురాల్ని గనుక అల్లా, మహమద్ గార్చి చాల అనుమానలు సంశయాలు నాలో నిలిచి వున్నాయి. ఆయన గాధలలో ఆడవారి పట్ల ప్రవర్తన నన్ను ఆలోచింపజేసేది. ఆయన లాటీ చేయుట
బూదిగంత అద్భుత సాక్షులు
285 ముస్లింకానివారిని చంపుట, వారి భార్యలను పెండ్లాడుట, అది దయ చూపినట్లుని నమ్మించుట బాధించేది. మహామద్కు 23 మంది భార్యలు, యిద్దరు ఉంపుడు గతెతలుండేవారని ఒక పుస్తకంలో చదివాను నిజము నాకు తెలియదు. నేను 1887లో నా బంధువల వ్యక్తిని తల్లిదండ్రుల సిద్ధపరచిన వరుడిడినే వివాహమాడాను. అనుకోని రీతిగా అమెరికాలో స్థిరపడాను. పాకిస్తాన్ నండి బయటకు దేవుడే నన్ను పంిచారు, నా భర్త నన్ను శారీరకంగా మానసికంగా చాల బాధించేవారు. బాదింపబడుచానే 10 సంవత్సరాలు అతనితో కాపురము చేసాను. అతని వల్ల ముగ్గురు భడడ్లనుపొందాను. నాకొక నాసితకుడైన సోదరుడుండేవాడు. నాకు నాస్తికతవాం గార్చిన పుస్తకాన్నందిచాడు. నేను వెంటనే ఆ పుస్తకాన్నిచదువుట కారంభించాను. దాని సారాంశాన్ని గ్రహించాను, ఆ రచయిత పేరు విన్ వారక�. దానిలో మహమద్ వివాహామాడిన �షా గార్చి వివరించారు. ఆమెకు కేవలము 6 సంవత్సరాల వయససుండగా ఆ పాపతల్లి యింటికి వచ్చినపుడు ఆ పాప }యల }గుతుందట. మహమద్ ఆపాపను యిష్టపడి ఆపాపను యిమ్మని అడిగాడట. ఆమె పాపను మహమద్ ఒడిలో పెట్టినదట. మహమద్ ఆ పాపను వివాహామాడగా అందరిలో చిన్న భార్యగా నిలిచిందట. ఆ క్షణం నా మనససులో తీవ్రంగా ఆలోచించాను, నా భడడ్కు సరిగాగ 6 సంవత్సరాల వయససుంది. ఆమె పేరు �షా. నన్నే గనుక మహమద్ నా భడను తనకు భార్యగా కావాలని కోరితే నేను చంేపసేదాన్ని. ఏదెట్లున్నా దేవుని నవ్మేదాన్ని. ముస్లిములు నమ్మకంలో యేసు ఒక ప్రవక్తగా నున్నాడనియు, చనిపోలేదు. సజీవంగా పరలోకం చేరాడనియు, తెలసను. నారకందుకో యేసును నవ్మాలనియు ఆయన పేరున ప్రార్థించాలనే మనససు కలిగంది. అనుకోకుండా యేసును ప్రారి�ంచుటకారంభించగానే నాలో ప్రశాంతతకలిగంది. అద్భుతాలు ఆరంభవుయయాయి.
ప్రప్రధమంగా నేను యేసును కన్నీటితో ప్రార్థించిన దేమనగా నా జీవితంలో ప్రవేశించి నన్ను బాదిస్తున్న నా ముస్లిం భర్త బాధల నుండి తప్పించి రక్షించాలని అడిగాను. ఆ రాత్రి అద్భుత రీతిగా రోజు రాత్రి వేళ్ బాధించే భర్త ఆరోజు యిల్లు చేరలేదు. ఆయన నన్ను వదలి వెళ్ళిపోవుట నాకు చాలా ఆశ్చర్యం కలిగంచింది. వెంటనే ప్రైస్తవ సోదరులసహాయంతో ప్రైస్తవ దేవాలయంకనుగొన్నను. వారితో పాస్టు గా]్న కలిసాను. క్రీస్తు నా ప్రార్థనకు వెంటనే జవాబునిచ్చిన సంతోషంతో మరి ఎకుకవగా తెలిసికోవాలని ఆశించాను. ప్రతి చిన్న విషయాలకు ప్రార్థించుటకు అలవాటు చేసికున్నాను. తక్షణము ఆయన నా ప్రార్థనలు ఆలకించుటకారంభించాడు. కొన్నిసార్లు
బూదిగంత అద్భుత సాక్షులు
286 యాదృచ్చికంగా పనులు సమకూడి జరిగిపోతాయని పాస్టు నాలో సంశయం కలిగంచగానే తిరిగి నాస్తికతవాంలోకి దిగిపోయాను. యిక రెండు సంవత్సరాలు అదే స్థితిలో ఉండిపోయాను.
మరలా నా జీవితంలో దుర�టనలు జరుగుట కారంభవుయయాయి. నేను 1999లో నా భర్త నా కు దారమయిన తర్వాత నేను సాకలులో జాయిన్ అయయాను. ఫిలాసఫీ చదువుట ఆరంభించాను. ఆ రోజుల్లో దేవుని గార్చి ఉనికిని గార్చి ఆలోచించసాగాను. ఒకరోజు కారులో సాకలు నుండి ప్రయాణం చేస్తూ పాకిస్తాన్ రడియో పాట విన్నాను. ఆరడియో సందేశంలో యిది ఇస్లాం మతసతులకు పరిశు ద�ంగా ఆచరించదగు నెల. పాటలు వినుట కన్నా అల్లాను ప్రార్థించాలి. వెంటనే రడియో ఆపి ప్రార్థన ఆరంభించాను. దేవుడు అల్లాకాదు యేసే అని గతంలో నమ్మినపపటికి నిర్లక్షం చేసినందురకై పశ్చాత్తాపంతో కన్నీరు స్రవించగా యేసు నామంతో ప్రార్థించాను. ప్రభువా, నీవు నన్ను కషవించకపోతే నేను బ్రతకలేను.
నా శ్రతువులు నన్ను మ్రంగాలని ప్రయత్నించగా నీవే నన్ను రక్షించాలని అడిగాను. నా జీవితాన్ని మీర సీవాకరించి నీ చిత్తంలో నన్ను వాడుకొండని సహాయము చేయమని ప్రార్థించాను అంతేకాదు యేసా, నీవు లేకుండా నేనే పనిచేయలేను. నిన్ను నేను విడిచి పెటటను. నీవు నాకు సదాతోడుగా వుండాలని ప్రాధేయపడి అడిగాను. అకషణంలో పరిశుద్ధాత్మ నన్ను తాకింది. నా హృదయంలో సంపూరణ పరివర్తన కనిపంచింది. నేను క్రీస్తు భడడ్నయ్యాను. నేను గతంలో దర్శించిన యేసును సేవించే ప్రైస్తవ మందిరాన్ని ఆశ్రయించాను. నేను క్రీస్తుతో రక్షణానుభవం ద్వారా వాక్యం ప్రార్థన సహవాసం పొందగా 2000 మే నెల బాపీతస్మము తీసికొని ముస్లిము మతము పూర్తిగా విసర్జించి ప్రైస్తవురాలినయ్యాను. బాపీతస్మ సమయంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడవని విశ్వాసిస్తున్నావా? అని అడిగారు. నాకు సరిగాగ అర్థము కాలేదుగానీ నేను ముద్రించబడాను. నేను ప్రైస్తవ మతసతురాలిగా నమోదు చేయబడాను. అదే రాత్రి నాకొక కల వచ్చింది. నేను క్రీస్తు ముందు సాష్రాటంగపడి ఆరాధిస్తున్నాను. నా కుడి చేతిని అతి సున్నితంగా తాకారు. నా రెండవ చేతిని కూడ ముటటమని అడిగాను. నా చేతులు రెండు పట్టి నన్ను పైకి లేవనెతాతరు. ఆ క్షణంలో నేను పైకి లేచి ఉన్నాను. అద్భుతంగా క్రీస్తునన్ను పైకి లేపి వింత అనుభవాన్నిచ్చారు. అది భావం కాదు అనుభవం. ప్రభువు సన్నిధి నాలో యింకా నిలిచేవుంది మర్చిపోలేను. ఈ గొప్ప
బూదిగంత అద్భుత సాక్షులు
287 అనుభవం కలిగన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. క్రీస్తును ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రత్యేక దేవుని అనుభవం నాకింక అర్థం కాలేదు. పుస్తకాల నాశ్ర్యించి చదువుట ద్వారా నాకు గొప్ప చైతన్యం కలిగంది.
� ళవతీ�వతీ వీవతీషవ, ళబతీ�తీ�రవస పవ
యేసు నామంతో ప్రార్థించుట మానలేదు. జీశీవ, ్� వ్తీ�అ�్వ, షవ�శ్రీ�వఅ�ర �అర్�్బ్వ ఆయనను సంపూరణంగా అర్థం చేసికోవాలనే ఆసక్తి కలిగయండేదాన్ని. బైబీలు పూర్తిగా చదువసాగాను. యోహాను సువార్త, యెషయా యీ రెండు పుస్తకాలలో యేసు దైవతవాము గార్చిన వివరణ నాకు చాల వివేకాన్ని, జ్ఞానాన్ని అభిషేకాన్ని కలిగంచింది. బైబీలు పూర్తిగా త్రిత్వాన్ని గార్చిన వివరణతో నిండినట్లు చూచాను. యేసు గార్చిన వివరణలో దేవుని మహిమ, నిత్యత్వపు వరణన యెషయా క్రీస్తు జన్మించక పూర్వావే పుట్టుక, జీవితం, మరణం గార్చి పూర్తిగా వరిణంచుట ఆశ్చర్యం కలిగంచింది. యీ వివరాలన్నీ యేసే సజీవుడైన దేవుడు నిత్యత్వపు ధన్యతకు అరు�తనిచ్చువాడని పూర్తిగా గ్రహించాను. యెషయా 9:6
మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన బభుజములపై రాజ్యభారముంటుంది. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకరత, బలవంతుడైన ప్రభువు, నితయడగు తండ్రి, సమాధానకరత అయిన రక్షకుడు క్రీస్తే. నేను ఒంటరిగా భర్త పెట్టిన బాధల నుండి తప్పించిన క్రీస్తు, నాకు నాతన విద్యనిచ్చి, క్రీస్తే నిజరక్షకుడనే గొప్ప వివేకాన్ని గ్రహించి క్రీస్తు సంఘము ద్వారా సహవాసంలో క్రీస్తే మారగం, సత్యం, జీవమని స్పష్టంగా నవ్ముకునే ధన్యత పొందాను. క్రీస్తు లేని నా జీవితం శూన్యమే. అంత గొప్ప క్రీస్తును రక్షకునిగా కనుగొన్నాను. నా ముస్లిం మతసతులంతా యేసే రక్షకుడు తెలిసికోవాలని ప్రార్థిస్తూ మీరు కూడా మా సవాజనుల రక్షణ్రై ప్రార్థించండి. హల్లెలూయా. ఆమెన్.
బూదిగంత అద్భుత సాక్షులు
288