Chapter 16 of 19

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 242–257)

Photograph from page 242 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 242

ప్రేమించి నన్ను వెదకి, రక్షించి, సేవ్రై పిలిచిన క్రీస్తు నా

ప్రియ రక్షకుడు.

పద్మా వెుదిలియార్.

అపొ 1:8

"" మీరు బూదిగంతముల వరకు సాక్షులై యుందురు".

ప్రభువు నామమునకు సదాస్తుతి కల్గుగాక. నేను బాల్యంలో హిందువూ గానే జన్మించినను కాధలిక� సాకల్లో విద్యాభ్యాసాన్ని ఆరంభించాను. ఆ సాకల్లో క్రీస్తు రాజ్యము గార్చి పరలోకము నరకము గార్చి తరచగా చర్చించేవారు. అద్భుతమైన శృంగారనగరము గార్చి తరచగా చెప్పిన వివరణ నారకంతో ఆహ్లాదాన్ని నిరీక్షణ కలిగంచేది. ఏది ఎటై�్లనా ఆ స�లంచేరాలనే ఆపేక్ష ఆశ కలిగ ఉండేది. నా 13 వసంవత్సరములో గండె జబ్బుతో మా నాన్న మరణించాడు. మా నాన్నగారు నరకము చేరతారని నన్ను విపరీతంగా బాధించేది. నా సాకల్లో నున్న మఠకన్యలైన నర్సను అడికగదాన్ని. క్రీస్తు అనే రక్షకునిగా అంగీకరించన వారికే పరలోకమునియు ఎంత మరచి వ్యక్తి అయిన, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఆ పరలోకము వారికి దకకదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఒక సందర్బుములో నా స్నేహితురాలు క్రీస్తు జీవితాన్ని తెలిపే సినిమాకి తీసికొని వెళ్ళింది. ఆయన జీవితాన్ని త్యాగాన్ని చూచి నా జీవితం గణనీయంగా మారింది. ఆ ఫిల్మ్ చూపిన తర్వాత క్రీస్తును నమ్ముటను ఆసక్తి చూపగా అగసీటన్ పీటర్ గారు క్రీస్తును నమ్మినవారికి వేదికకు ఆహ్వానించారు. నేను వినయంతో ధైర్యంగా బహిరంగంగా క్రీస్తును అంగీకరించాను. సాకలు చదువు పూరతయిన వెంటనే ��క్రాస్ కాలేజీలో చేరాను. ఆ కాలేజీలో జంతు శాపస్తాలన్నీ నేరాపరు. దేవుడు నాకు జియాలజీ నేరాపరు. �వాలజీతో పాటు జియాలజీ ఆసక్తి కలిగంచేది. ప్రభుని మెల్లని స్వరంతో నా విశ్వాసాన్ని స్థిరపర్చారు. ఆ తర్వాత భవిష్యత్తులో ఆయన సంపూరణ సేవలో లీనమయ్యాను. నా మనిష్రీట ేపను ఒయాస్సాస్ మనిస్రీటస్గా సువార్త ప్రకటించు భాగ్యాన్ని ప్రభువిచ్చారు. ఆ తర్వాత నటరాజ వెుదలియూ్ గారితో నా వివాహము ఆశ్చర్యంగా సంభవించింది.

బూదిగంత అద్భుత సాక్షులు

233

నటరాజ వెుదలియూ్ సాకష జీవితం :-

నా భర్త వెుదలియూ్ దకిషణ ఆప్ఫికాలో జన్మించారు. హిందా పద్ధతిలో చాల మాడబభక్తి గల కుటుంబంలో పెరిగాడు. ఆయన నమ్మిన దేవుళ్ళను దేవతలను సంతోషపెట్టుటకు నిపపులో నడిచి కావడి మోస్తూ నాలుకకు సాదులు గ్రుచ్చుకుంటా సవాళ్ళు చేసేవాడు. ఆయన తల్లి అనారోగ్యము బాగవుతుందని చాల పూజలు వ్రతాలు చేసినను అమ్మ బ్రతకలేదు. వెంటనే పూజలు మాని నిరాశతో నాసితకుడయయాడు. నిర్లక్ష్యంగా జీవించేవాడు. ఆయన జీవితంలో శాంతి లేక డబ్బు కోలోపయి మరణించాలని ఆశించాడు. ఆ సందర్బుంలో రోడడుపై వెళ�ి సమయంలో దారి ప్రక్కనన్న చర్చిలో శ్రావ్యంగా పాడే ఒక పాట వినిపంచింది. ప్రైస్తవులంటే అసహ�్యలతో పాస్టును అవమాన పర్చాలని లోనికి వెళ్ళాడు. కానీ అక్కడ సందేశములు ఆయనజీవితాన్ని మార్చివేసింది. సౌలు పౌలుగా మారిన అపొసతలల కార్యాలు 9లో ప్రైస్తవులను హింసించిన సౌలు జీవితం తారుమారైన జీవిత గాధ నా భర్తను మార్చిసింది. వేదికకు ఆహావానంలో ఉ న్నట్లు నేను వచ్చెిదీ పాపిస్టున్ నీవు పిలవాగన్, నీ నెత్రు చేత కడుగమా ఓ గొరర్ర పిల్ల దేవుడా అనే పాట హెచ్చరించగా వేదికను చేరి తన జీవితాన్ని క్రీసుతన కలిపంచాడు. ఆయన నాతన నమ్మకాన్ని బట్టి యింట్లో అందరూ వ్యతిర�ంచి హింస కలిగంచేవారు. కాని ప్రభువు ఆదరణ అధికంగా లభించింది. నా భర్త పోగొట్టున్నదంతా దేవుని ఆ్రశయించినందు వల్ల దావీదు సమసతమును సంపాదించు కొన్నాడన్న సత్యము నెరవేరుట ద్వారా గొప్ప స్థితిని పొందాడు. ఆప్ఫికా నుండి ఇండియా వెళ్ళి దైవ సేవ చేయాలని దేవుడ ప్రేరణ స్పష్టంగా అందుకున్నాడు. ఆ ప్రాంతీయ భాష తెలియదని వెళ్ళదలచలేదు. చివరకు దేవుని స్వరం ప్రేరణ అతిగా తవారపెటటగా అంగీకరించి సమస్తాన్ని వదుదుకొని అకాలిటయన్లో దేవుని స్తుతించదలచి ఇండియా చేరాడు. నా భర్త నన్ను కలసికొనుట చాల ఆశ్చర్యకరంగా జరిగింది.

నా భర్తతో పరిచయం :-

నా గర్కర్ అనే ప్రాంతంలో ఉజ్జీవ సరభలు జరుగుట వలన నేను కూడా వెళ్ళాను. నేను కూడా దేవుని సంపూరణసేవ చేయుటకు నా జీవితాన్ని అరి�ంచుకున్నాను. ఆయవవానసతుడు నా భర్త కాగలడని నీనెన్నడా తలంచలేదు. ఆయన స్పష్టమైన చిత్తము నా భర్తగా ఆ వ్యక్తిని నిరణయించారు. కొందరు పాస్టర్లు మా యిద్దరి జీవితాలు గమనించిన వారై మేము వివాహాబంధంతో జతగా చేరినచో యిద్దరూ కలసి గొప్ప సేవ చేయగలమని

బూదిగంత అద్భుత సాక్షులు

234 మమ్ములను వివాహ వ్యవస�కు ప్రోత్సహించారు. నా తల్లి మాత్రము రెండు విషయాల్లో తన అసమ్మతిని తెలిపంది. నేను మంచి వస్ర్తాలు నగలు ఆడంబరంగా పెండ్లికి సిద�పడనని అయిష్టత తెలిపంది. రెండవదిగా విదేశీయునిగా వచ్చాడు. మషనరీగా నున్నాడు. అందువల్ల మా అమ్మ అయిష్టత చూపిననా, మేము 1969లో వివాహాముకు కలిసి సిద�పడ్డాము. మేమద్దరం కలసి వాహానాలలో దారప్రాంతాలలో సువార్త బోధించే వారము. చివరకు నాగర్కాల్లో ఆశ్రమాన్ని ఆరంభించాము. ప్రభువు 13 సంవత్సరాల వివాహ జీవితంలో చాల గొప్పగా కలసి సేవ చేసిన తర్వాత విదివశాతతు నా భర్త 1982 లో ప్రభువు సన్నిధి చేరుట నాకు చాల బాధ కలిగంచింది. అఖరి ఘడియలలో నా భర్త నన్ను దగ్గరకు పిలిచి "" చూడు పద్మా, ప్రభువు నన్ను పిలసతున్నారు. నా దగ్గర నీకివవాడానికేమ లేదు. నా నుండి నీకిద్దరు బడడ్లను రెండు బైబీళ్ళను మాత్రమే వదలివెళుతన్నాను. నీవు సేవనే మాత్రము నిర్లక్షము చేయవద్దు. దానిని సంపూరణంగా చెరుయ 3 రోజుల తర్వాత దేవుడు సాటిగా సవాలు చేస్తూ మాట్లాడారు. ఆయన మరణానికి దు'�స్తూ నిరాశతో గడుపుతావా, నా కొరకు పని చేస్తావా? ప్రభా, నేను నీ సేవ చేయడానికే నిరణయించుకున్నాను. నేను వెనుతిరికగది లేదు. నీ సిలువ నా ముందు నిత్యము నా ముందు నిలువగా ప్రపంచాన్ని నెట్టివేసి నీతోనే నా నడక సాగిస్తాను. నీ సేవార్థము ఎట్టి ్రశమలనైనా భరించుటకు సంసిదిద్దమేనండి అని వినయంగా తెల్పాను. గతంలో నా భర్తకు స్థానిక భాష తెలియలేనందన ఆయన ప్రసంగాలను తర్జుమా చేసేదాన్ని గానీ దేవునితో నిబంధన చేసికున్నాను. ప్రభువా నేను నీ సేవ చేయుటకు ఆశిస్తున్నాను. నాకు మొదటి ప్రసంగంలోనె 1000 ఆత్మలు సంపాదించాలి అని అడిగాను. ఆ తర్వాత వేదిక నెకిక ప్రసంగించాను. నాకు ఆశ్చర్యంతో ఆనందంతో ఏడుప వచ్చేసింది. క్రీస్తు నా రక్షకుడు నేనడిగినట్లే అద్భుతంగా పరిశు ద్ధాత్మ అభిషేకాన్నిచ్చారు. ప్రసంగాన్ని ప్రపధమంగా చేయగా 1000 మంది పైగా క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. నేను మరింత సన్నిహితమైన ప్రేమ విశ్వాసములో ఆయన సేవ చేయుటకు సిద్దపడాను. ఒక నెలలో కనీసం రెండు ఉజీ�వసరభలను నిర్వాహించాము. నా సేవలో పసిపిల్లల ఆశ్రమము, బైబీలు కాలేజీ లిటరచరు మనిష్రీట, విధవలకు వృద్ధులకు ఆశ్రమాన్ని నడిపించుటకు బాధ్యత తీసికున్నాను.

భర్త నేర్పిన పాఠాలు :-

నా భర్త విలువైన జీవిత పాఠాలు నేరాపరు. కష్టించి పనిచేయాలన్నారు. ఏదీ ఆరంభించి వదలిపెట్టాదన్నారు. డబ్బుతో నమ్మకంగా వ్యర్తించేవాడు. ఆయన మీద

బూదిగంత అద్భుత సాక్షులు

235 ఏది ఆస్తి, ఇల్లు ఏదీలేదు. మా సేవలో పఘలితాలు ఇండియాలోగానీ, విదేశాల్లో గానీ జనాల సంఖ్యపై ఆధారపడింది. అమెరికాలో డబ్బుంటే, ఎలక్ట్రానిక్ వసతువులంటాయి. జపాన్లో మంచి భోజనము, చైనాలో మంచి ప్రార్థనా జీవితము కొరియాలో లభిస్తాయి. ఆత్మల రక్షణ కావాలంటే ఖచ్చితంగా ఇండియాయే సిద్ధంగా ఉంది. ప్రపంచంలో జనాభాలో రెండవ సా�నం మన దేశమే. పటటణాల్లో సేవకు పరిమతమై కష్టించగలిగతే పల్లెటారి ప్రజలకేమ? నా దృకపధమంతా పల్లెటారి ప్రజల సేవ చేయాలని ఆశిస్తున్నాము. నేను పట్టణంలో నివసిస్తూ పల్లె ప్రజ*్న చేరుకుంటున్నాను.

పసీతగా నా సేవా పఘలితాలు :-

ప్రపంచంలో దేవుని శక్తి గల ప్రేమ తర్వాత గణనీయవైనది తల్లి అమాల్య ప్రేమ. దేవుని హృదయం తల్లిలోనె అమర్చారు. మనవుట్టి ప్రేమను యితరులపట్ల చూపించగల్గుచున్నామా? మత్తు పదార్థాలు, ఎయిడ్స్ రోగులు హంతకులు వీరందరికి తల్లి ప్రేమ చాల అవసరము. విమర్శించి, బాధించేది తల్లి ప్రేమ కాదుగానీ అప్యాయత చూపి ఆదరిస్తుంది. మరొకక విషయము. నీ చుటాట గమనిసేత పసీత మాత్రమే ప్రపంచంలో వసతువులను అవ్ముటలో ఎడవార్టై�జ్వెంట్లు, అనగా ప్రకటన్లను చేయుటకు ఫోజులిస్తుంది. సేవలు చేస్తుంది. యిక పరిశుద్ధంగా జీవించే పసీతలు క్రీస్తు కొర్రందుకు ప్రయాసడలేదు?

యిండియా పట్ల నా ఆశయము మరియు దర్శనము :-

నా జీవితంలో ప్రపంచమంతా ఒక్కసారయినా సువార్తను వినాలి. నా ఒక్క దానితో యిది సాధ్యంకాదు. మన అందరికీ యిది సవాలుగా నిలసతుంది. పసీతలకు ప్రత్యేకంగా చాల వింత విసోపటు శకుతలు దాగి వుంటాయి. ఎప్తేరు చరిత్ర చదివితే వారి దేశ చరిత్ర ఏ ప్రార్థన త్యాగం ద్వారా ప్రభావితం చేసింది. యిదే రీతిగా నీవు ఇండియాలో ప్రభువు కొరకు సమర్థవంతంగా సేవ చేయగలవు. దేవుడు పకషపాతికాడు.నీవు సిద్ధంగా వుంటే ఆయన సంసిద్ధంగా ఉన్నారు. నీకు దర్శినమంటే సమసతము సమకూడి జరుగుటకు దేవుడెన్నడా సంసిద్ధంగా నిలుసాతరు. ప్రభువు ఎల్లవేళ్లా మననుండి కోరది ఒక్కటే తిరిగి ప్రశ్నంచని అచంచల విశ్వాసము, విధేయత దేవుని చితాతన్ని సంపూర్తిగా నెరవేర్చినపుడు ఆయన మన*్న సరవాసమృది�గల ఆనందంతో శాంతితో నింపుతారు. ప్రతి వ్యక్తికి ఆయనచిత్తంలో ప్రత్యేక పని చేయుటకు ప్రత్యేక పిలుపు వుంటుంది. ్రేపత్యక మషనరీ సేవ వుంటుంది. ప్రత్యేక స్దలము సేవ కొరకు

బూదిగంత అద్భుత సాక్షులు

236 సిద్ధపర్చి దేవుడే నడిపిస్తారు. దేవుని చిత్తంలో దేవుడు చేయమన్న పనిని మనము చేయకపోతే, మన సమయాన్ని వ్యర�పరుస్తాము మనకు నిర�శింపబడిన బహ�మానాన్ని జారవిడుకోగలము. మా ఫోను 91-44-26180109 26182995

Photograph from page 246 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 246

వఎ��శ్రీ : శీర�రఏఎస3.�రఅశ్రీ.అవ్.�అ అందరము బూదిగంతసాకషలముగా దేవుని సేవిదా�ం. ప్రభుని మంచి శిష్యులుగా విశావాసంతో సాగిపోదాము.

సిలువ దర్శనము శ్రమలు భరించే సహనాన్ని నాకు

నేర్పించింది

ఆసగర్ ఆలి, ఉతతరప్రదేశ్

మత్తయి 5:4 దు:ఖ పడువారు ధనయలు, వారు ఓదార్చబడుదురు. ప్రభువు కృప అందరితోనుండుగాక

పరిచయము :-

నా బాల్యమంత ఉతతరప్రదేశ్లో ఆలిజాన్ నాన్నగారి ప్రేమలో ముస్లిము పద్ధతిలో పెరిగాను. మేము ముగ్గురము అన్నదవ్ములుగా నుండగా నేను రెండవ కుమారుడనైనా విద్యను మ్రదాస్ చదివాను. 10వ తరగతి పూర్తి చేసి ఒక ఫ్యాకిటరీలో ఉద్యోగిగా చేరాను. ఆ రోజుల్లో శాంతి కరువై నిద్దలేని రాత్రుల వల్ల చాల చింతించేవాడిని. నా జీవితము ప్రశాంతత లేక నిజమైన శాంతిరకై నా జీవనం ముళ్ళ దారిలో గతకులరోడడుపై ప్రయాణము వలై భారంతో సాకగది. అద్భుతంగా ప్రభువును ఆశ్రయించి నాతన జీవితంలో రక్షణ సాక్ష్యాన్ని ఎందరికో తెల్పాను. జైర్సీథామస్ అనే స్నేహితునితో నా అనుభవ సాక్ష్యం శక్తి టయివ్స ద్వారా అనేకులు నా సాక్ష్యం తెలిసికోగలాగరు.

""నేను ఉద్యోగము ఫ్యాకటరీలో చేయుట ఆరంభించిన రోజుల్లో జోసఫ్ అనే ప్రైస్తవ స్నేహితునితో పరిచయ మేరపడింది. నిజమైన దేవుడు క్రీస్తేననియు ఆయనే

బూదిగంత అద్భుత సాక్షులు

237 నిజమైన నెమ్మదినిస్తారని తెల్పాడు. అసలా దేవుడెవరని ప్రశ్నించాను. ఆయనే యేసు, బైబీలు వాక్యాధారంగా జీవించినచో శాంతి కల్గుతుంది అని తెల్పాడు. యేసు ఒక ప్రవక్తగా మహామద్దీయులంతా నమ్ముతాము. దేవుడ అల్లానే సేవిస్తానని తెల్పాను. నాతో ఏమీ వాగావాదము పెట్టుకొనలేదుగాని ఎంతో ఆప్యాయతతో నా కొరకు యేసు నామంతో నా గార్చి విజ్ఞాపన ప్రార్థన చేసారు.

నా కోసం ప్రార్థించినపుడు చాల ఆసక్తితో విన్నాను. ఆ ప్రార్థనా పఘలితంగా గతంలో లేని అసహనము నిద్దలేమ భారం సంపూరణముగా తొలిగిపోయింది. చక్కని నిద్ద పట్టింది. నా అనుభవాన్ని ఎంతో ఆనందంగా నా స్నేహితునితో చెప్పి కృతజ్ఞత తెలియజేసాను. అంతేకాదు ఆయన ప్రార్థించిన రీతిని ప్రశంసిస్తూ నాకు నేర్పించగలిగతే సరిగాగ ప్రార్థించి నెమ్మది పొందాలని ఆశించాను. నాకు వెంటనే క్రొత్త నిబంధన గ్రంధాన్ని యిచ్చి ప్రార్థించుట దేవునితో ముఖము�గా సంభాషించుటయేనని ధైర్యం తెల్పాడు. పరలోక ప్రార్థనను కూడా నేర్పించాడు. నిజమే యేసే సమాధానకరత, డబ్బు కేవలము పడుకొనగల ధన్యతనిస్తుంది గాని సరియైన నిద్నిచ్చేది దేవుడే. నేను పొందిన నాతన నిబంధనను చదువుటకారంభించింది. సరిగాగ మత్తయి 5వ అధ్యాయంతో కొండమద ప్రసంగమును సందేశాన్ని బట్టి చాల ఆనందించాను. దు:ఖపడువారు ధనయలు వారికి ఓదారుపలభిస్తుందన్న సత్యాన్ని చాల యిష్టపడాను. దేవునికి నేను కూడా కావాలని గ్రహించాను.

దేవునికి నేను కూడా కావాలని గ్రహించాను. యీ రీతిగా క్రొత్తగా నిబంధన చదువుట కారంభించాను. యోహాను 3:16 అధ్యాయములో లోకంను 30లో ప్రేమించే దేవుడు తన ప్రియకుమారుడు ఈ లోకానికి పంపారని తెలిసికొని అవాక్కయ్యాను. ఈ కుమారుడెవని నా స్నేహితుని ప్రశ్నించాను ఆయే యేసు చెప్పారు. దేవునికి భార్య లేకుండా కుమారుడెట్లు వస్తారని అడిగాను. మంచి విశ్వాసిగా దైవ సేవలో నున్న మ్రదాసు నివాసి విఠల్ దాస్గారికి పచిచయం చేసారు. నేను దార ప్రయాణం చేసి విఠల్ గారిని దర్శించాను. ఆయనకు మహాద్దీయ గ్రంధవైన ఖురాను, బైబీలు పట్ల మంచి పరిజా�నము గల వివేకముందని గ్రహించాను. ఖురాన్లో సురా

(ళబతీ��

లో 21:91)�వ పతీవ�్�వస �అ్శీ �వతీ టతీశీఎ శీషఅ ర��తీ�్, �అస షవ ఎ�ేవ

మన ఆత్మను ఆమెపై }దగా ఆమె �వతీ �అస �వతీ రశీఅ � ర�స్త్రఅ టశీతీ �శ్రీశ్రీ �వశీ�శ్రీవ కుమారుడు అందరికీ గురతుగా నిలిచాడని వ్రాసి వుంది. అదే భావముగల బైబీలులో

బూదిగంత అద్భుత సాక్షులు

238 భాగము లాకా 1:33లో వివరించగా పరిశుద్ధాత్మ నీవిాదికి వచ్చును.సరోవన్నతుని శక్తి నన్ను క్వ్ముకొనును గనుక పుటటబోవు శిశువు పరిశుదు�డై దేవుని కుమారుడున బడును.

క్రీస్తు శారీరకంగా జన్మించిన వాడు కాదు. పరిశుద్ధాత్మ వలననే పొందగా మహామ్మదీయుల నమ్మకాలు విభిన్నంగా ఉన్నాయి. నేను మ్రదాసులో మహామద్దీయులకు ప్రత్యేకించబడిన సాకల్లో ఇసా అనగా రక్షకుడు. అందువలన క్రీస్తును నా స్వంత రక్షకునిగా సీవాకరించుటలో ఎకుకవ శ్రమ తీసికోలేదు. రకషనాను భవం తర్వాత నా సాక్ష్యం తెలుపటకు సిద�పరచును. మా సోదరులు చాల కోపముతో నాపై విరుచుపడ్డారు. మ మత గురువును మౌలానాను చేరారు. నన్ను బలవంతంగా ముస్లివ్ మతాన్ని సీవాకరించి క్రీస్తును వదలాలని చెపపగ, నేనెందుకు వదలిపెటాటలి? ఆయన నాకు శాంతినిచ్చారు. మంచి నిద్నిచ్చారు. చాల చెడడ్ మాటలు ్రపయెుగించి నన్ను నిందించి వెళ్ళాడు. నేను చాల మౌనం వహించాను. నాలో ఒక మెల్లని స్వరం నాకు ప్రోధచేసింది. నీవా ప్రాంతం నుండి మౌనంగా నిషకముచెపసయు" నా సోదరుడు ఆగ్రహంతో ఉ్రగుై నన్ను యిల్లు వదలిబయటకు వెళ్ళిపోమ్మని తెల్పాడు. నేను నమ్మిన క్రీస్తును గార్చి మరింత ఎకుకవగా తెలిసికొన గోరి బైబీలు జ్ఞానం పెంపొందిచుట్రై బైబీలు వేదాంత విద్య దియోలజికల్ కోర్సులో చేరాను. లక్నోలో బైబీలు కాలేజీలో క్రీస్తు ప్రేమను గార్చి జ్ఞానాన్ని పొందాను. నా ప్రభుని కోసము నా కుటుంబాన్ని, సవాకీయులందరినీ దేవుని ఆదేశానుసారంగా వదులుకున్నాను. అయిననా క్రీస్తు ప్రభుని అనుచరులు, నన్ను ఆదరించి ప్రేమించేవారు. సాధారణంగా ముస్లివ్ ప్రైస్తవులకు త్రితవా దేవుని నవ్ముటకు కష్టతరంగా తోచేది. రక్షణ పొందిన 5 సంవత్సరాల తర్వాత క్రీస్తును వదలి తిరిగి ముస్లిం మతంలోకి మారాలనిపించింది. రెండు మతాలలో నాకిష్టమైన ఆచారాలున్నాయని భ్రవుపడాను. దానిరకై ఉపపసించి ప్రార్థించసాగాను. వాక్యం తిరిగి నన్ను బలపర్చింది. కీర్తనలు 110:1లో వాక్యం నాకు ప్రోత్సాహాన్నిచ్చింది. ""నేను నీ శ్రతువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడిపాదమున కూరచుండుము" దావీదు భావాలు నాకు ప్రేరణ కలిగంచాయి. యిదే వాక్యము ఆశ్చర్యము. మత్తయి 22:43:44 కీర్తనలు 110:1లో వుండుట - నీ శ్రతువులను నా పాదపీఠము క్రింద నుంచువరకు నా కుడి పార్శిమున కూరచుండవుని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. యేసు తన

బూదిగంత అద్భుత సాక్షులు

239 భావాలు స్పషీటకరించిన విధమున బోధపడింది.

""మన దేవుడైన యెహోవా అదివాతీయుడు యెహోవా"దివాతివెా 6:4

ఐక్యత గార్చిన భావాలు నన్ను ఆత్మీయంగా దృడిడపర్చాయి. అన్ని సంశయాలు తొలగిపోయాయి. వాక్యం నాకు బాగా అర్థమయింది. త్రిత్వాన్ని గార్చి నాతోటి స్నేహితుడు నేను చదివిన బైబీలు కాలేజిలో కేరళా ప్రాంతంలో నన్ను చాల నిందించసాగాడు. నేను క్రీస్తులోనికి నవ్ముటలో నాలో సావార�మున్నదనియు, డబ్బు సంపాదన భార్యను పొందుటకేనని నన్ను భాదించాడు. నా గార్చి బైబీలు కాలేజీలో పనిచేస్తున్న వ్యక్తితో కధలు అల్లి అల్లరి చేసారు. నేను వారితో జీవించలేనని తలంచి ఆ స్థలము వదలిపెట్టేసాను. ప్రభువైన క్రీస్తు సిలువ దృశ్యము నాకు కలలో కనిపంచింది. ఆయన సిలువలో నుండగా ఎందరో దాషించారు. అపహాసించారు. అవమానించారు. చెడడ్మాటలుపలికారు. బాధలో నుండి అన్నీ సహించరు. ఆయన సాటిగా నాతో మాట్లాడారు.

"" ఆసాగర్, నేను నీ కొరకే యీ బాధలన్నీ భరించాను. నా కొరకీ బాధను బభరించలేమా? యీ అనుభవం నా హృదయాన్ని గుచ్చుకుని జీవితాంతం నన్ను వెన్నంటి వుండేది. నేను చాల ఏడ్చాను. నేను ఆ స్థలము వదలి మరోక బైబీలు కాలేజీలో చేరాను. క్రీస్తే మన ఆత్మల ప్రియుడు. ఆయనే త్రితవావైన ప్రభువు. మననము సరియైన జా�నవంతులము పరిపూరుణలము కానపపటికినీ, వేదాంత పరంగా అజా�నులవైనను, ఆయన ప్రత్యక్షత మనలను సరవాసత్యంలోనికి నడిపిస్తుంది. నాకొక స్నేహితుడు శ్రీనివాస్ అనే విశ్వాసి చెప్పిన మాట నచ్చింది. ""క్రీస్తు మన ఉత్తమ ఉపాధా�ఉడు. మన సందేహాలన్నీ తీర్చువాడు ఆయనే. నేను చదివిన వాక్యము నన్ను ఆత్మీయులను బలపర్చి సి�రపర్చింది.

యోహాను 17:5""తండ్రీ, లోకము పుట్టక మునుపు నీయెుద్ద నాకు ఏ మహిమ యండినో ఆమహిమతో నన్ను ఇపుడు నీ యొద్ద మహిమ పరచుము" జాగ్రత్త పునాదికి ముందుగా నున్న క్రీస్తు తండ్రితో నున్నవాడై, మహిమానివాతుైన త్రితవా దేవుడు స్పష్టంగా నమ్మాను.

మత్తయి 18:20""ఇద్దరు ముగ్గురు నానామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యనుండునని చెప్పెను".

బూదిగంత అద్భుత సాక్షులు

240

క్రీస్తు సరవాజు�డు. అందరికీ ప్రభువు నాకీ సత్యాన్ని బయలుపర్చిన శ్రీనివాస్ పట్ల కృతజ్ఞత కలిగయున్నాను. ఆయనే నాకు జగత్ సత్య గురు శ్రీ యేసే మన గొప్ప ఉత్తమ గురువని బుదించాడు.నా జీవితంలో నా క్రీస్తును నమ్మిన అనుభవాన్ని నా మతసు�లైన ముస్లిం ప్రజల్రట్లు సాకషమస్తున్నానో తెలిసికోవాలని చాలమంది నన్ను చాల ప్రశ్నలు వేసేవారు.

నేను ముస్లిం ప్రజలకు క్రీస్తే నిజరక్షకుడని చెప్పగానే కొందరునన్ను కొట్టి బుదించారు. చెప్పుకోదగిన ప్రతి స్పందన పొందలేదు. నాకు చాల దు:ఖం నిరాశ కలిపంచేది. నాకు మరొక పర్యాయము క్రీస్తు దర్శనములో కలిపంచి కేవలు ముస్లీము జ్రలు ప్రాధాన్యతగల గ్రామును దర్శించాలని బుదించారు. నాతోటి విశ్వాసులతో కలసి వెళ్ళమని హెచ్చరించారు. ప్రభువు ఆజ్ఞను పాటించి వెళ్ళాను. ఆయన ఆజ్ఞ ప్రకారము రాత్రంతా ్రశమపడినను చేపలు పటటలేని పేతురు ప్రభువు మాట పాటించి లోతనకు వలలు వేయగా విస్తారమైన చేపలు పొందిన రీతిగా నా సేవా పఘలితంగా అనేక ముస్లిం ప్రజలు ఆసక్తితో వాక్యం విన్నారు. నా స్నేహితుడు అనిల్లో కలసి వెళ్ళమని ప్రభువు చెప్పిన మాట పాటించగా సతపులితాలు కలాగయి గనుక ప్రతి విష్యంతో దేవుని సంప్రదించి సేవ ఆరంభించేవాడిని. అనుకోని రీతిగా రడియాలో గాపసపల్ పఘర్ ఆసియా ప్రోగ్రాములో నేను ప్రసంగించే అవకాశం లభించింది. అనేకులు బోధకు లోబడి జవాబునిచ్చారు. నేను కేవలము ఉపావాసముండి భారంతో ప్రార్థించి సేవచేసినపుడే మంచి జవాబు లభించేది. నాలో నిరుత్సాహం కలేగది. దేవుని ఆదేశానుసారంగా సేవచేయగలిగనపుడే గణనీయమైన మారు మనససు అనుభవాలు ఆత్మల సంపాదన లభించేది. ఉర్దూ రడియో ప్రోగ్రాము ద్వారా మంచి పఘలితా*్న చూడగలాగను. నా స్వకీయులకు సాకషమచ్చుటకు నా రక్షణను భవం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత సంబంధము కలిగంచుకోగలాగను. అప్పటికే నా సోదరుని ప్రైస్తవ స్నేహితుని ద్వారా క్రీస్తుతో పరిచయం కల్గుట నన్ను ఆనందపర్చింది. దీనివల్ల నాపట్ల కఠినముగా వ్యవహరించు కాసత ప్రేమలో నుండుట నాకు నెమ్మదినిచ్చింది. ఆ తర్వాత నేను ముస్లిము మతం నుండి క్రీస్తును నమ్మిన విశ్వాసినే వివామము చేసికోగలాగను. నా వాళ�ివరా మా ప్రైస్తవ వివాహాన్ని సమ్మతించనందన రాలేదు. నేను వారి దగ్గరకు వెళ్ళగా మమ్ములను గౌరముగా ఆహ్వానించి ప్రేమగా పలుకరించారు. మేము చాల సంతోషించి దేవుని స్తుతించాము. అబ్రహాము ముస్లిములకు ప్రైస్తవులకు తండ్రిగా

బూదిగంత అద్భుత సాక్షులు

241 నున్నారు. ఇబ్రహీావ్ అనే పేరు మాకు వ్యవహించుటలో ఆయన ఆశయాలన్నీ నేను మరి సన్నిహితంగా నేరచుకోగలాగను. మంచి స్నేహితునిగా దేవునిలో వెలిగాడు. నేను చేయబోవు కార్యములను నా స్నేహితుడైన అబ్రహామునకు దాచెదనా? అన్నారు. ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడిన రీతిగా మాట్లాడగలడని అబ్రహాము అనుభవం ద్వారా తెలిసికొని నేను ప్రార్థనలో మరింత సన్నిహితునిగా దేవుని చిత్తము ద్వారా నమ్మికవైన సాక్షి జీవితము జీవించి ధనయడనయ్యాను. క్రీస్తే సరవాశక్తిమంతుైన సజీవ రక్షకుడు. అబ్రహాము దేవుని నెమ్మది అది నీతిగా ఎంచబడెను. నవ్ముట విశ్వాసికి అవసరము . యాకోబు 4:4

Photograph from page 251 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 251

ఈ లోక స్నేహము దేవునిలో వైరము లోకానికి నాకు మధ్య సిలువ వుందని నమ్మాను. ముస్లిం మతంలో నుండి క్రీస్తును నమ్మనందున ఎన్నో అవమానాలు నిందలు విమర్శలు దాషణలు, సవాకీయుల్లో ద్వేషించబడిన అనుభవాఅన్నీ క్రీస్తు సిలువ దర్శనము ద్వారా నాకు ధైర్యముతో ఓరుపతో సహనం నేర్పించి క్రీస్తు సావారూప్యములో రూపొందాలనే తపన పెంచాయి. ఆయనిచ్చే ప్రేమ అపురాపవైనది. శాశ్వత కృప కేషమాలు నా వెంట వస్తూ చిరకాలము యెహోవా మందిరములో జీవించగలలనే నిరీక్షణ పెంచాయి. ప్రియనేసతమా, నీకా నిరీక్షణ ఆశ్రయించు ఆయన రాజ్యాన్ని వెదకినచో నీకు కోరినవన్నీ లభిస్తాయి నవ్ము. అటైట ధన్యత నీకు లభించగాక ఆమెన్.

ప్రార్థన పరిస్థితులను మార్చునని నేను నమ్మిన క్రీస్తు

ద్వారా కనుగోన్నాను.

సి. ఉమాశంకర్. వి.ఎ.ఎస్, తమళ్నాడు.

""పరిశుధ� దేవుని గార్చిన తెలివియే వివేచనకు ఆధారము". సామెతలు 9:10

క్రీస్తుకే సదా ఘనత కల్గుగాక. నా పేరు ఉమా శంకర్. ఆగస్టు 2012 26వ తేదీ ఇ-మెయిల్ ద్వారా నా సాక్ష్యాన్ని నా సన్నిహితులతో పంచుకున్నాను. ఆ వివరాలు మీకు తెలియ జేయు భాగ్యము ప్రభువిచ్చారు. వందనాలు. నా జీవితంలో జరిగిన ఆసక్తికరవైన సంఘటనలను మీకు తెలుపాలని ఆశిస్తున్నాను.

బూదిగంత అద్భుత సాక్షులు

242 నేను ఉద్యోగ రిత్యా చాల శ్రమలు శోధనలు ఎదురొకన్నాను. నేడు నేను నా కుటుంబము చాల ఆనందంగా జీవిస్తున్నాము. గతంలో కోలోపయిన కారును నేను పొందుటకు గవర్నవెంటువారు అనుమతించనప్పుడు, నా సోదరుడు 24వ తేది ఆగషుట 2010లో నాకు లగ�రీ కారు బహ�కరించి గత వైభవాన్ని నిలుపుట దేవుని

(వీ�్రబశ్రీ�ర��షస��) కృపగా భావిస్తున్నాను.

నేడు నేను సంపూరణ సమర్థత శక్తిని దేవుని నుండి పొందగల్గుచున్నాను. ఉద్యోగముల యందు నేను కొన్ని ఒతితడులకు గురైనందులన చాల నిరాశతో కృంగిపోయాను. 4 సంవత్సరాలు వి.ఎ.ఎస్ ఆపీసరుగా పని చేసాను. నన్ను పదవి నుండి బదిలీ చేసి బాధకు గురి చేసారు. 3వ తేది 2008లో నా బదిలీ జరిగిన 5 రోజులలో అన్నానగర్ పెంతకొస్తు చర్చివారి నుండి

(�రరవఎపశ్రీవ శీట �శీస ష�బతీష�) నాకోక సందేశము లభించింది. ఆ వారం సందేశపమేమనగా నీవు కోలోపయిన పదవిని తిరిగి నీవు పొందగలము. సమసతము కోలోపయి ప్రవాహాములో కొట్టుకొని పోయే వ్యక్తికి చిన్న కొమ్మ దొరికినట్లుగా భావించాను. నేను వాస్తవానికి చాల దు:ఖంతో ఏడచుట తప్ప ఏమీ చేయలేని నిస్సహాయసి�తి ఎదురుకన్నాను. నా పనిలో అవ్యస�ంగా ముగించనన్న పనులైన్నో వున్నాయి. ఆ రోజు ప్రార్థనా మందిరములో నిర్వాహించిన దైవసందేశము కనీసము ఒక గంట ఆడయో వెుేసజిని పూర్తిగా విన్నాను. నిజమైన సంతోషమేమని అడిగారు. దానికి సరిగాగ జవాబు చెప్పాలంటే ఆనందమనేది సరియైన సంతృప్తిని వెదకుట, పొందుట. ఎమున్నా లేకున్నానా నెమ్మది కలిగయండంటయే.

నేను నాలో నేను సంతృప్తిని శాంతిని అనుభవిస్తూ, నాతోటివారితో, ముఖ్యంగా దేవునితో సంతోషములో వ్యవహరించు ధన్యత కలిగయున్నాను. భారత దేశంలో అందరా ఐక్యత కలిగ ఉండాలన్న భావనకు మీ సందేశమున్నదా? అని అడిగారు. బైబీలు సమసత సంశయాలకు సరియైన జవాబునిస్తుందని నా ధృడినమ్మక. నిన్నువలై నీ పొరుగువానిని ప్రేమించాలి. దేవుని పూరణ హృదయంతో పూరణ ఆత్మతో సేవించాలన్న ఆజ్ఞను అనసరించుట. ప్రతి క్రీస్తు భక్తుని కరతవ్యము. ప్రతి వ్యక్తి యీ సాకుతలను పాటిసేత నిజమైన ఐక్యత, శాంతి లభించి ప్రతి వ్యక్తి తమ గృహాల్లో సమాజంలో ఆనందంతో జీవిస్తూ సమాజ �క్యత్రై తమవంతు ప్రేమ చేపగలరు. గతంలో పూజలు చేయుట, పుణ్యకేష్రతాలు దర్శించుటలో నాకాలం గడిపేదాన్ని నాలో శూన్యవైన అసహన భావాల్ని ఏ దేవుడా తొలగించలేదు. క్రీస్తు నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నా పాప జీవితాన్ని వదులుకోగలాగను. పరమానందం, శాంతి, నెమ్మది నా జీవితంలోకి ప్రవేశించిన అనుబవం క్రీస్తులో రక్షణానుభవమని నమ్మాను. ప్రార్థన వాక్యము సహవాసము, సంఘము దర్శించు అనుభవాలు నా జీవితంలో

బూదిగంత అద్భుత సాక్షులు

243 భాగముగా నిలచాయి. నా జీవితాశము క్రీస్తు యేసులో అతి సన్నిహితంగా జీవించుట్రై నా విలువైన సమయాన్ని వెచ్చించాలి, ప్రార్థన ద్వారా నా మనససులో భావాలన్నీ ే్నేహితునివలై యేసులో ముచ్చటించుట ద్వారా నా ఆత్మ తేజరిల్లుటయు, ఏ సమయవైనా ప్రారి�ంచవచ్చునని తెలిసికొని ఆచరిస్తూ ఆయనకే సాక్షిగా జీవిస్తూ ధనయరాలినయ్యాను. హల్లెలూయా.

Photograph from page 253 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 253

ఎన్నిక లేని నన్ను గొప్ప జనానికి మాల పురుషునిగా

నిలిపిన క్రీస్తు కీర్తనీయుడు

రామన్కుటీట / పౌలు

యెషయా 60:1

""వెలుగు వచ్చియున్నది". ప్రభువు ఘనమైన నామమునకు సదాఘనత, మహిమ చెందునుగాక.

నా పేరు రామన్ కుటీట. హిందా కుటుంబములో యాజక ధర్మము నిర్వాహించు వారి మధ్య పెరిగాను. ్రతిన్నారు జిల్లా. ఎన్గట్టియార్ అనే కుగ్రామములో ేపదతల్లి దండ్రుల వద్ద 3వ తరగతి వరకు విద్యను పొందాను. మా తాతగారి వలై పూజారిగా నన్ను చేయదలంచారు. పెద్ద చదువు చదవానలే ఆశ కలిగయున్ననా, బ్రతకు దెరువున్రై పనులు చేయుట కారంభించాను. ఇండియాలోనే దకిషణ భాగము చివరిగా నున్న సింహాళ్ము లో ఉద్యోగము చేయుట కనేకులు వలస్ వెళ్ళు వారిలో

(జవవశ్రీశీఅ) చేరాను.సిలోన్లో గొప్ప డాకటరుగారు ప్రైస్తవ మతసతుడిగా పేరు పొందిన ధనికుడు గనుక అనేకులకు ఉద్యోగాలిచ్చేవారు. ఆయన గతంలో హిందువుగా నుండిననా, సి.యం.ఎస్. మతశాఖలో ప్రైస్తవుడయయారు. ఆయన రామన్ కుటీట పేరులోనున్న నన్ను చేరదీసి స్వంత భడడ్గా ప్రేమించ తన యింటిలోనె నివసించే యోగ్యతనిచ్చి క్రీస్తు గార్చి వివరించేవారు.

ఆ డాక్టు పేరు ఆస్రపపగారు. నాకు ప్రైస్తవ మతం గార్చి తెలిసికొనుటకు యిష్టత కలిగనను, అతని భార్య బలవంతంగా నేరుపట వల్ల క్రీస్తు గార్చి తెలిసికొన వలసి వచ్చింది. వారి వద్ద నున్న బైబీలను నాకిచ్చారు. వారు చూపే అపారమైన అప్యాయత క్రీస్తు ప్రేమను నన్ను తాకింది. తెలియని రీతిగా ఆ ప్రేమకు నేను

బూదిగంత అద్భుత సాక్షులు

244 బందీనయయాను. రహస్యముగా క్రీస్తును ప్రేమించసాగాను. డాకటరు దంపతులు నా యిషాటన్ని మరెకుకవగా ప్రోత్సహించేవారు. సరిగాగ 18వ సంవత్సరంలో క్రీస్తు నాకు దర్శనమిచ్చారు. హృదయములో క్రీస్తునే ద్యానించేవారు. మరలా 26వ సంవత్సరముల వయససులో ప్రభువు మరోకసారి దర్శనమిచ్చారు. సాటిగా నాతో మాట్లాడారు. "" నేను రారాజుగా బూలోకానికి వచ్చినపుడు నీవు నన్ను అంగీకరించుటకు సిగ్గుపడినచో నేను నిన్ను సీవాకరించుటకు సిగ్గుపడతానిని తెలిసికొ యీ మాటలు నాకు నిజవైన్రగహింపును పశ్చాత్తాతపాన్ని కలిగంచగా క్రీస్తును బహిరంగంగా ఒపుపకోగలాగను. విశావాసంతో క్రీస్తును వెంబడించుట కారంభించాను. డాక్టు ఆస్రపప దంపతులు నాలోని మారు మనససు అనుభవాన్ని గమనించి చాల ఆనందించారు.

సి.ఎవ్.ఎస్ చర్చి వారి ఆధ్వర్యములో బాపీతస్మము ద్వారా ప�ల్ నా పేరు మార్చుకున్నాను. జీవిత పోషణ్రై శ్రీలంక చేరిన మొదటి రోజుల్లో చాల ఆనందంగా గడపగలాగను. క్రీస్తు కొరకు సాక్షిగా నుండుటలో పరమానంద బభరితుడనాయ్యను. నేను రక్రైస్తవడనయ్యాని నా తల్లి దండ్రులు తెలసికొని చింతించి తిరగి హిందావుగా మారాలని కోరారు. నా స్వంత గ్రామానికి రైలు ప్రయాణం చేసి వెళ్ళాను. ఆలస్యవైనందన మారగంలో ఒక ప్రైస్తవుని యింట బసచేయువలసి వచ్చింది. క్రొత్త మారగం ప్రయాణించవలసి వచ్చినందులన ఆ యింటి యజమాని నన్ను మొదటిగా సీవాకరించలేదు. నేను ఏ పరిస్థితులలో బస్ చేయవలసి వచ్చిందో వివరించాను. ఆ యిల్లు చేరగానే నాకు ప్రభుని స్వరం సాటిగా తెలియ పర్చినదేమనగా ""ప�ల్, ఈ రాత్రి యిదే యింటిలో నీవు బస చేయవలసి వున్నది". పరిశుద్ధాత్మ నడిపింపు నాపై స్థిరంగా నిలిచినందులన అదే యింట్లో చేరగ ఆ యింటి యజమాని నన్ను సీవాకరించుటకు యిష్టపడ్డాడు. ఆ రాత్రి గడిపిన తర్వాత ఉదయాన్నే నా సవాగ్రాము చేరాను. నేను ప్రైస్తవుడిగా మారినందన నాకు సరియైన ఆహ్వానము ఆప్యాత లభించలేదు. నన్ను నా స్వంత తండ్రి తన కుటుంబ గౌరవాన్ని పోగొట్టునన్న భావంతో మాడు సార్లు నన్ను చంపాలని ప్రయత్నించాడు. వారికి వ్యతిరఖంగా స్థానిక సాలేవాషన్ ఆర్మీ చర్చికి వెళ్లాను.

నా తండ్రి నా పట్ల ద్వేషభావంతో నా మరణాన్ని కోరినను నా పరలోకపు తండ్రి నన్ను అద్భుతంగా తప్పించి రక్షించారు. హల్లెలూయ. ఆ రాత్రి యిల్లు వదలి గతంలో మార్గమధ్యలో బసచేసిన ప్రైస్తవుడైన కురువిళ్ళ అసాన్ గారికంటికి వెళ్ళి

బూదిగంత అద్భుత సాక్షులు

245 కొంతకాలము గడిపి తిరిగి నన్ను క్రీస్తుకు పరిచయము చేసి ఆదరించిన డాక్టు ఆస్రపపగారి గృహము శ్రీలంకకు చేరాను. నేను వేదాంత విద్య చదవాలనే కోరికను డాకటరుగారికి చెప్పాను. వారు చాల సంతోషంతో నన్ను పంపుటకు అంగీకరించారు. నా స్నేహితులంతా నన్ను పాలు పాదేసి అనేవారు. నా విద్యభ్యాసం

(ూ�శ్రీబ ��ేవరవ) తర్వాత నన్ను కొలంబులో వుళ్యాలం మషన్లో సువార్తికునిగా నియమంచారు. ఆ ప్రాంతంలో స్నాతన ప్రైస్తవ కుటుంబంలో ఒక పసీతని వివాహము చేసికున్నాను.

నా వివాహము బసచేసిన ప్రైస్తవుని గృహంలో జరిగింది. కురివిళ్ళ ఆసానుగారు నన్ను ప్రేమించి ప్రోత్సహించి క్రీస్తు ప్రేమలో స్థిరపర్చారు. కురువిళ్ళగారి భార్య సేవపట్ల అధిక ఆసక్తిగా గల హృదయంలో నన్ను ప్రేమించి ప్రోత్సహించేవారు. నా భార్య ప్రోత్సాహము ప్రేమ కూడా చాల ఆనందాన్నిచ్చేది. మా కుటుంబ జీవితాన్ని ప్రేమించి 5 మంది భడడ్లనిచ్చారు. స్థానిక చర్చి సేవలో తృప్తిలేక భప్టిస్టు చర్చి పాస్టు గారైన పి.వి. జారకబ్ గారు నన్ను ప్రత్యేకరీతిగా సేవలో వెళ్కువలనిచ్చేవారు. వీరి సాహాచర్యములో పరిశుద్ధాత్మ ఉనికి పరిచర్య గార్చి మరింత వివరంగా తెలిసికోగలాగను. ఆయన ే్నేహంలో పెంతకొస్తు పాస్టరుగారి పరిచర్యలో వారి ఉజ్జీవ విాటింగు ప్రభావశక్తి ద్వారా నీటి బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ నిండైన అభిషేకాన్ని పొందుకున్నాను. ఆ శక్తి ప్రభావం వల్ల గొప్ప ఆత్మీయు వరాల ఉనికిని తెలిసికొగలాగను. అది 1921వ సంవత్సరము ఆ రోజుల్లో ఆత్మశక్తి ప్రభావం అతి ప్రభావితం కాగలిగన సమర�తగలదైనదని తెలిసికోగలాగము. ఆ దినాల్లో లోకాశము నుండి విడుదల పొందాను. సజీవ యాగముగా నా జీవితాన్ని ప్రభువున కలిపంచుకున్నాను.

సి.ఎవ్.ఎస్ చర్చిని జీతాన్ని వదలి తకుకవ ఆర్థిక వనరులతో క్రొత్త పరిశు ద్ధాత్మ పరిచర్యలు ఆరంభించాను. విశ్వాసముపై ఆధారపడి జీవించుట కిష్టత చూపాను. నేను నా పిల్లలు చాల యిబ్బందులను ఎదురొకన్నాము. ప్రధమంగా నెలకు 7 రూపాయిలు అద్దెగల స్థలములో జీవిస్తూ అదే గృహంలో విాటింగులు నిర్వాహించేవారము. ఆ తర్వాత దేవుని దీవెనలో 40 రూపాయలు అద్దెగల యింటికి మారము. నా విశావాస జీవితము సవాళ్ళు గమనించిన యితర విశ్వాసుల ప్రేమ సహకారము వల్ల ఆత్మీయు కుటుంబము వరి�ల్లి అధిక సంఖ్యగా మారి అందరము ఆదాదించుటలో ఎంతో ఆనందించేవారము. ఆ తర్వాత 160 రూపాయలు అద్దె గల యింటిలో నివసించే యోగ్యత ప్రభువిచ్చారు. మేము నివసిస్తున్న యింటికి

బూదిగంత అద్భుత సాక్షులు

246

విశావాసగృహామని పేరు పెట్టుకున్నాము. అదే సిలోను పెంతకొస్తు పరిచర్యలో నశీబరవ) నేటికి అనేక ప్రాంతాలలో గొప్పరీతిగా ఆరాధనలు జరుగుట దేవుని కృపయే. యీ సంస్థ ప్రాధమక ఆదర్శిమేమనగా ప్రతి చిన్న అవసరములకు మనుష�్యలపై గాని యితర మషనరీ సంస�లపై ఆధారపడక దేవునిపై ఆధారపడి తగిగంపులో సామాన్య ేపద జీవితాన్ని క్రీస్తు మహిమార్థమై జీవించాలి. లోతైన అంకిత భావంతో క్రీస్తును సేవించుట ఆదర్శంగా వుంచాలి. యీ సంస్థ 1924లో సవాచ్చుందంగా ఆరంభవుయింది. దేవుని చిత్తంపై పూర్తిగా ఆధారపడి జీవించాలి. ప్రభువలే ప్రార్థించుటకు, విాటింగులు నిర్వాహించుటకు ఆయనే అద్భుతంగా నా జీవితాన్ని నిర్వాహించేవారు.

ఆది అపోసతలులంతా ఏ రీతిగా దేవుని ఆరాదించారో అదే నియమాలను పాటించేవారము. శ్రమలు భరించుట ఆకలి దపపులు కలిగయండుట ఇసేవా భారం కలిగ యండట మాకు ధ్యేయంగా నుండేది. విశ్వాసము పై ఆధారపడి సాగిపోవు సహావాసములను ప్రభువే తోడుగా నుండి నడిపించేవారు. ఎన్నో విమర్శిను ఆటంకాలను ఎదురొకనేవారము. ్రతావన్కోర్ ్రతిరుదేవంతపురము

(ుతీ���అషశీతీవ),

, కీవాలాన్ యీ ప్రాంతాలలో ఉజీ�వసరభల నేరాపటు చేసాము. 1923లో మా సహవాస మందిరము తుతతకుడి లో

(ు�శీశీ్�బసబసవ) ఆరంభించాము. 1963 వ సంవత్సరములో చిన్నాయిలో సిలోన్ పెంతకొస్తు విష్న్గా రిజిస్టు చేయబడింది. నేను ఆరంభించిన పేరులో నేటిక అనేక ప్రాంతాలలో నిర్వాహించబడుట దేవుని ఉచిత దయగా దేవుని స్తుతించి ఘనపరచుచున్నాను.

ముగింపు :-

పాల్గారి పరిచర్యలు ఘనంగా కొనసాగాయి. అధికమైన ప్రయాణాలు సేవ పఘలితంగా ఆరోగ్యము కీషణించగా 1945 జూలై 4వ తేదీ ప్రభువు పిలుపునందుకొని ఆయనను చేరి ధనయడయయారు. ఆయన సేవను అతని కుమారుడైనా పప్రఫడ�డ్పాల్గారు తర్వాత ఎ.సి.ధామస్గారు నాయకులుగా నిర్వాహించారు. 1984 సంవత్సరములో కేరళ్లోని కాక అనేక రాష్రాటలలో, విదేశాలలో ఎన్నో దర్శనాల ద్వారా యీ నియమని బంధలను అనసరిస్తూ గొప్ప విశ్వాసులు ఆరాధనలు జరిగిస్తున్నారు. పాస్టు చాండేగారు అధిక కృషి పఘలితంగా గొప్ప విశ్వాసులు వచ్చారు. వీరు పవిత్రత, అవిరామకృషి, నిబంధనలను అనసరించు రీతి ప్రశంసనీయాలు. రెండవ రాకడై అనుక భక్తులు తర్బీదు పొందుటకు ఆధారమయిన పాల్ రామన్ కుటీటగారి సేవలు చర్స్మరణీయులు.

బూదిగంత అద్భుత సాక్షులు

247

Photograph from page 257 of Bhoodigantha Adbutha Saakshulu Part 1
పేజీ 257

ఉత్తమ గురువు క్రీస్తేనని తెలిసికొని వెంబడిస్తున్నాను.

జగ�మోహాన్ చాబ్రా, నయాడి�్ల.

యోహాను 10

నేను గొ��లకు మంచి కాపరినీ మంచి కాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రభువైన క్రీస్తు అందరికీ ప్రభువు. అయనకే సదా మహిమ కల్గుగాక. నాపేరు జగ�మోహాన్. నా బాల్యమంత ఢిల్లీలో హిందువుగానే గడిపాను. చాల మంచి విద్యాభాస్యసం ముగించుకొని, చాల ప్రాంతాలు పర్యటించాను. మొదటిగా చారెటడ్ అకౌంటైంట్గా 5 సంవత్సరాలుగా నయాడి�్లలలో పనిచేసాను. ఆ తర్వాత ముంబాయికి బదిలీ చేసారు. మరొక్కసారి ఉద్యోగ రీత్యా సౌది ఆకరలభయాలో ఆర్థిక శాఖలో మేనేజరుగ మ�టనేషనల్ బ్యాంకులో చేరాను. ఆ ప్రాంతంలోనే నాకొకక మంచి స్నేహితునితో పరిచయమయింది. అతని ేపను జవహార్లాల్ పసది. అతని భార్య ఢిల్లీ వాస్తవ్యురాలు. వారి పరిచయం వల్ల మరి కొందరు స్నేహితులు లభించారు.

అనుకోని పరిస్థితులలో హైాదరాబాదునకు 160 కి.మ. దారంలోనున్న ఒక వ్యక్తితో పరియం కలిగంది. అది ఢిల్లీ స్నేహితుల సహాయం వల్ల గురాజీ అని గౌరవించేవ్యక్తి మాకు హీారోగా వుండేవాడు. నా స్నేహితుడు జవహార్నకు ఏ గడడు సమస్యలు ఎదురైనను, ఆ సమస్యకు పరిషాకరం తెలేపవాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలుగా ఏదైనా కి�ష్టపరిసి�తి ఎదురయునపుడు దార ప్రాంతంలో నున్న గురువును చేరుటకు మమాన ప్రయాణం చేసి కలిసికోనేవాడిని. ఆయన ఉనికి దేవుడున్నాడనిపించేది. నా లోతైన భక్తి విశ్వాసములు అదికమగుటకు కారణమేమనగా కొన్ని సమస్యలకు సాటిగా పరిషాకరం తెలిప విజయాన్ని పొందు ధన్యతనందించేవారు. ఒకసారి మా పెద్దన్నయ్య పెట్రోలియవ్ కంపెనీ, సౌదీ ఆరభయాలో ఆరంభించాలన ఆశించాడు.

నావలై చారెటడ్ అకౌంటైంట్గా విద్యావంతుడై మంచి ప్రతిభ కలిగనవాడే. సౌదీ ఆరభయాలో ఉద్యోగిగా నుండాలంటే ముస్లివ్ మతసతులకు ప్రాధాన్యత ఎకుకవగా యిస్తారు. గనుక ఈ సమస్యలో నా అన్న పెట్రోలియం శాఖలో ప్రావీణ్యతనున్న

బూదిగంత అద్భుత సాక్షులు

248 అవకాశం లేనందన నా గురుజీని ఆశ్రయించాను. ఆయన మా విన్నపాన్ని విని కళ్ళు మాసికొని ఒక దీర�వైన }పిరి తీసికొని, కళ్ళు తెరచి ఆత్మీయు నిద్దలో తపససునుండి బయటకు వచ్చి యిచ్చిన సలహా ఏదనగా ఎవరిని సంప్రతించగలిగతే జవాబు లభిస్తుందో తెల్పాడు. మెళకువలను బట్టి నా అన్నకు ఉద్యోగము అసాధారణ పరిస్థితులలో లభించింది. దీనిని బట్టి ఆయన పట్లవరంత పూజ్య భావమేరపడగా ఆకస్మాత్తుగా ఉద్యోగములో భజీగానున్న సమయంలో నా గురువు యవవానంలోనె మరణించాడన్న వార్త నాకు చాల ఆశ్చర్యం దు:ఖంతో అవాక్కయ్యాను, 1988లో సంబభవిచిన యిాలోటు తీరని బాధగా తోచింది.

నా కాళ్ళ క్రింద బూమ బ్రద్దలయినంత బాధపడాను. ఆ తర్వాత ఉద్యోగరిత్యా ్రనాడా చేరాను. నా ఆరోగ్యము బాగా కీషణించింది. 72సార్లు గండె కొట్టుకొనుటకు బదులుగా 150సార్లు, రెట్టింపు కొట్టుకొనసాగింది. గండె జబ్బు వచ్చి చనిపోతానేమోనన్న తీవ్ర భయము నన్ను వెన్నంటి బాధపర్చింది. డాకటర్లు నా గండె దడ్రై మందులిచ్చారుగానీ కారణము తెలుపలేకపోయారు. నేను స్వదేశంలో గడపాలని ఇండియా చేరాను. గొప్ప జ్యోతిషుకలను సంప్రతించగా ప్రధాన మంత్రితో చర్చించగల ప్రముఖునిరకై ఫోన్ ద్వారా సంప్రదించదలచాను. గ్రహాల దోషముల వల్లయిా రీతిగా జరుగుచున్నదని తెల్పారు. ఆయన చెప్పిన సలహా ఏదనగా హనుమంతుని దేవాలయంలో పూజలు చేయాలనియు, ఆ విగ్రహానికి బుట్టుపెట్టి నేయి వెండి ఆకులతో చందనంతో పూజచేయాలని తెల్పాడు. అసహాయ స్థితిలో నున్న నేను అతను చెప్పిన రీతిగా పూజలు చేయగా, అస�లములో మరోక వ్యక్తి ే్నేహితుడయయాడు. అతనిపేరు డాక్టు జితేంద్ద అరోరా. ఆయన నాపట్ల నా ఆరోగ్యం పట్ల ప్రత్యే శ్రద్ధ వహించి, నేనెట్లున్నానోనని దయతో పరామర్శించి చివరకు ఏమారుపలేనందున, పసైతాను శక్తి ప్రభావం ద్వారా గానీ బూత ప్రభావం చేతబడివల్ల యీ స్థితి రావచ్చునని వైద్యపరంగా లుగని వ్యాధికి మరోర రీతిగా బాధ కలిగంచే శకుతల గార్చి తెల్పాడు. ఆయన తన అనుభవం గార్చి వివరించాడు. ""నాకొక చెల్లి ఉంది. ఆమెకు ఘనంగా వివాహం చేసాముగానీ అతను చాల గొప్పవాడేగానీ డబ్బు ఆశించే పిసినారి ఆయినందన కట్నం కోరకు మా సొదరిని చాల హింసించేవాడు. ఆమె అత్త యింటివారు మరింత డబ్బు ఆశించి వేదించసాగారు. కోడలిని చంపాలని దష్ట శకుతలను ప్రవెాగించి అత్తగారి క్రోధం వివరించాడు.

↑ పైకి / Back to top